Srungara Kathamaalika

Srungara Kathamaalika – 170 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 170 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 170 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
రోడ్ కు ఇరువపులా ఉన్న గుడిసెలు – చిన్న చిన్న ఇళ్ల స్థానంలో నేను క్రియేట్ చేసినట్లుగానే వరుసగా ఓకేవిధమైన రెండంతస్థుల బిల్డింగ్స్ , ఎక్కడ చూసినా పరిశుభ్రత ఉండటం చూసి సంతోషంతో మా ఇంటివరకూ వెళ్ళాము . చూస్తే అక్కడ ఇల్లు కాక restricted ఏరియా అంటూ ఎత్తైన రేకులతో క్లోజ్ చేసేసారు .

చెల్లెమ్మ : నా చేతిని చుట్టేసి , అన్నయ్యా ………. ఒకరోజు అక్కయ్య ఇంటిలో చివరిరోజు జరిగిన భయంకరమైన సంఘటన వివరించి , నా తమ్ముళ్లను దూరం చేసిన ఇంటిలో కాదు కాదు ఆ ఇంటిని కూడా ఇక ఎప్పుడూ చూడకూడదు అని కన్నీళ్ళతో చెప్పారు . 
కృష్ణ : అవునురా మామా …….. ఆ విషయం నీ చెల్లి చెప్పగానే , ఇప్పుడు ఇల్లు మనసొంతం కాదు కదా ఎన్ని కోట్లయినా పర్లేదు కొని కూల్చేయ్యండి అని పెద్దయ్యకు కాల్ చేసాను – మనం అమ్మేసిన కొన్ని సంవత్సరాలకే పంటలు పండించడం ద్వారా వచ్చిన డబ్బునంతా పస్తులుండి మరీ సమకూర్చి ఈ ఇంటిని మరియు అక్కయ్యను ఎంతో ఇష్టమైన తోటను అక్కయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని తెలిసింది . పెద్దయ్య ఆ రోజే ఇంటిని కూల్చివేసి శిథిలాలు కూడా లేకుండా చేసేసారు – అక్కయ్యకు ఈ ప్లేస్ కూడా కనిపించకుండా ఇలా క్లోజ్ చేసేసారు .
లవ్ యు రా – లవ్ యు చెల్లీ ………. అని నుదుటిపై ముద్దుపెట్టాను . 

అన్నయ్య : అమ్మా – తమ్ముళ్లూ ……… అటువైపు చూడాల్సినవి చాలా ఉన్నాయి అని వెనక్కు నడిచాము . మెయిన్ రోడ్డులో రెండు ఊర్లు ఏకమయ్యేలా వరుసగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ……… అందులో తొలి బిల్డింగ్ మూడంతస్తుల బిల్డింగ్ వాసంతి నిలయం .
అన్నయ్య : తమ్ముళ్లూ ………. మొత్తం మీరు పంపించినట్లుగానే రెడీ చేయించాము. వరుసగా హాస్పిటల్ స్కూల్ కాలేజ్ …………. మీకోసమే ఎదురుచూస్తోంది రేపే మీ ప్రాణమైన వారి చేత ప్రారంభోత్సవం . 

ఏంజెల్స్ : మావయ్యలూ అమ్మ – అమ్మమ్మ చేతులమీదనే కదా ………. మావయ్యా …….. ప్రతీ బిల్డింగ్ కూడా లైట్స్ తో అలంకరించారు , ఇవాళ ఏంటో తొందరగా చీకటి పడటం లేదు – ok ok ఫస్ట్ అమ్మ చూడాలనేమో అని నన్ను చుట్టేశారు  
లవ్ యు రా అంటూ ఇద్దరి చేతులలో పెనవేసి ముద్దులుపెట్టాను . 
ఏంజెల్స్ : పెద్దయ్యా ………. డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు అని చెల్లి ని ప్రాణంలా చుట్టేశారు .
అమ్మా – బుజ్జిఅమ్మా – చెల్లెమ్మా – ఏంజెల్స్ ……….. మన అమ్మ దగ్గరికి …….. అనెంతలో ,
అమ్మా – అమ్మమ్మా ………. ఎటువైపు ఎటువైపు తొందరగా తీసుకెళ్లండి మొదట అమ్మవారి దర్శనం చేసుకోవాలి ………..
అమ్మ – చెల్లి : సంతోషించి , పిలుచుకునివెళ్లారు .
************

6:30 : రాథోడ్ విజయవాడలో ఫ్లైట్ ల్యాండ్ చేసాడు .
అమ్మలు : విండో నుండి చూసి తల్లీ – బుజ్జితల్లీ ……….. వచ్చేసాము అని చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెట్టి , తల్లీ ………. తమ్ముడికోసం ఎంత తపిస్తున్నావో తెలుసు ఇక కొద్దిసేపు ఓపికపట్టు , వెళదామా అని లేచి అక్కయ్య చేతిని అందుకున్నారు .
అందరూ : సంతోషంతో చిన్నపిల్లల్లా కేరింతలు కేకలు వెయ్యడం చూసి ,
అక్కయ్య ఆనందించారు – బుజ్జిచెల్లీ …….. మన బుజ్జిఅమ్మ చెల్లి తల్లులు …….
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… గుంపులో అమ్మల ప్రేమలలో మునిగి మనల్ని మరిచిపోయి ఉంటారు అని ముద్దుపెట్టి , ఇక్కడకు వచ్చినది దేనికి ముందు మా అక్కయ్య …….. తమ్ముళ్లను చేరడం తరువాతే ఎవ్వరైనా పదండి వెళదాము అని అమ్మలతోపాటు ఫ్లైట్ దిగి , పెద్దమ్మ – మేడమ్స్ – అంటీవాళ్లను రండి అంటూ సైగచేశారు .
బుజ్జితల్లీ………. భారం మొత్తం నీమీదనే వేశాము .
బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందించి , ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

ఎయిర్పోర్ట్ బయటకువచ్చి , బుజ్జితల్లీ ………. ఈ కార్లన్నీ మీకోసమే , మన స్టేట్ కాదు కాదు దేశంలో ఉన్న అన్నీ కంపెనీల కార్లు ఉన్నాయి – మీకు ఇష్టమైన కారులో కూర్చోండి అని చూయించారు . 
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య …….. ఇద్దరూ నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోయారు . పెద్దమ్మా ………..
పెద్దమ్మ : తల్లులూ ……… ఇదేమీ వైజాగ్ కాదు , ఇక్కడ ఏమిజరిగినా నాకు సంబంధం లేదు , వంద కార్లు పైనే ఉన్నాయి మన కెపాసిటీ కేవలం 10 కార్ల వరకే , హైద్రాబాద్ లో మీ తమ్ముడు కార్ల కంపెనీలో పనిచేసేవాడేమో – అక్కయ్యపై ప్రేమను తెలియజెయ్యడానికి రిక్వెస్ట్ చేసి తీసుకువచ్చి ఉండవచ్చు . 
సునీతమ్మ : అయి ఉండవచ్చు ఉదయం మమ్మల్ని ఈ కార్లలోనే పంపించాడు . ఇష్టం లేకపోయినా మా దేవతను చూడటానికి వీటిలో వచ్చాము .

అక్కయ్య తలదించుకుని కళ్ళల్లో చెమ్మతో బాధపడటం చూసి , వెనక్కువెళ్లి లవ్ యు లవ్ యు తల్లీ ………. మరికొన్ని నిమిషాలు అంతే అని బాధను ఎక్స్ప్రెస్ చేశారు .
బుజ్జిఅక్కయ్య : అమ్మా …….. నేనున్నాను కదా , అమ్మలూ ……… అక్కయ్యకు వైట్ కార్ అంటేనే ఇష్టం మనం ఐదుగురమూ అందులోనే వెళదాము . అమ్మలూ ………. అన్ని కార్లకు డ్రైవర్లు కూడా ఉన్నారా ? .
సగం మంది అమ్మలు డ్రైవింగ్ సీట్లలో కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయి , అక్కయ్యా అక్కయ్యా ………. అమ్మలందరికీ డ్రైవింగ్ వచ్చు చూడండి చూడండి అని ముద్దులుపెడుతూ నవ్వించి , సునీతమ్మ డ్రైవింగ్ చేస్తున్న వైట్ కార్లో కాంచన అమ్మ – కవితమ్మతోపాటు వెళ్లి కూర్చున్నారు . పెద్దమ్మ మేడమ్స్ అంటీవాళ్ళు లావణ్యవాళ్ళు వెనుకముందు ఉన్న వెహికల్స్ లో కూర్చోగానే ఒకదానివెనుక ఒకటి గుంటూరుకు బయలుదేరాయి .
***********

ఇక్కడ : అమ్మ – చెల్లి ……… బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ ను పొలాల వైపు నడిపించుకుంటూ వెళ్లారు . 
బ్యూటిఫుల్ అమ్మమ్మా ……… పొలాల మధ్యలో అమ్మవారి దేవాలయం , అందుకే పల్లెటూళ్లలోనే జీవించాలి అన్నది – ఆ అదృష్టం మాకు కలిగేలా చేసినందుకు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మమ్మా ……….. అని ముద్దుల వర్షం కురిపించారు .
అమ్మ : ఈ ముద్దులన్నీ ………. మీ మావయ్యకే చేరాలి తల్లులూ , మళ్లీ ……..మన ఊరిలో గర్వపడుతూ అడుగుపెట్టేలా చేసాడు అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నారు .
ఏంజెల్స్ : అది మీ చేతుల్లోనే ఉంది అమ్మమ్మా ……… , మా చేతులలో పాలగ్లాసు పెట్టి శోభనం గదిలోకి తోసారంటే మీరు చెప్పినట్లే ఎన్నిరకాల ముద్దులు ఉంటే అన్నిరకాలూ ………. మీ ముద్దుల నాన్నకు అందిస్తాము .
అమ్మ నవ్వుకుని , నా చేతులలో కూడా లేదు తల్లులూ ………. మీ అమ్మ వాళ్ళ ముద్దుల తమ్ముడి గుండెలపైనుండి ప్రక్కకు రావడం కష్టమే – విడగొట్టే ప్రయత్నం కూడా మహాపాపం కాబట్టి ఎవ్వరూ ధైర్యం చెయ్యరు .
ఏంజెల్స్ : అవునవును ……… ఏమిచేస్తాం వేచిచూస్తాము అని చిరునవ్వులు చిందిస్తూ అమ్మవారి సన్నిధికి చేరుకున్నాము .

ఏంజెల్స్ : అమ్మమ్మా ……… పురాతనమైన దేవాలయం అన్నారు – ఇక్కడ చూస్తే అత్యాధునికమైన దేవాలయంలా కనిపిస్తోంది అని దూరం నుండే భక్తితో మొక్కుకున్నారు . అమ్మమ్మా …….. జాతర జరగబోతోందా ఊరి దగ్గరనుండీ దేవాలయం వరకూ రంగురంగుల తోరణాలు – లైట్స్ తో అందంగా అలంకరించారు.
అమ్మ : నన్ను అడుగుతారేంటి తల్లులూ ……… , వెళ్లి మీ మావయ్యలను అడగండి. ఒక మావయ్య ప్లాన్ వెయ్యడం – మరొక మావయ్య ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి పూర్తిచేయించడం . అమ్మవారు ప్రసాదించిన దానిని అమ్మవారికోసమే ……… అంతకంటే అదృష్టం ఎవరికి లభిస్తుంది . నా బంగారుకొండలు ఇంటికి చేరగానే దిష్టి తీయాలి అని మురిసిపోయారు . 

దేవాలయం ఎదురుగా పొలాల్లోకి పారుతున్న చిన్న సెలయేరులో కాళ్ళూ చేతులూ ముఖం శుభ్రం చేసుకుని అందరమూ లోపలికి అడుగుపెట్టాము . 
ఒక్కసారిగా గుడిలో గంటలు మ్రోగి అమ్మ అనుగ్రహాన్ని పొందినట్లు మా అందరిపై వర్షపు చినుకులు పడ్డాయి . 
అమ్మ : అందరితోపాటు అమ్మ పులకించిపోయి , నాన్నలూ ………. అంటూ మా చేతులపై ముద్దులుపెట్టి , అమ్మా ……… మేము వెళ్లిపోయినా నీచూపు నా పిల్లలపై ఉంచినందుకు చాలా చాలా సంతోషం అని అమ్మవారి దగ్గరకు తీసుకెళ్లారు .

పూజారి గారు చూసి మహేష్ – కృష్ణ ………. దేవతలతోపాటు తిరిగి వచ్చేసారా చాలా చాలా సంతోషం – అమ్మవారు మీకోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదు అమ్మా ……….. మీ ప్రియమైన దేవతలు – బుజ్జిదేవుడు తిరిగివచ్చేశారు అని పూజ జరిపించారు .
అమ్మ – చెల్లి ………. మా అందరికీ అమ్మవారి కుంకుమ బొట్టుపెట్టారు .
ఏంజెల్స్ : మావయ్యలూ ………. బొట్టులో చాలా బాగున్నారు .
 అంతా అమ్మవారి ఆశీర్వాదం – మీరుకూడా దేవకన్యల్లా ఉన్నారు . తీర్థం ప్రసాదం తీసుకుని పూజారిగారూ ………. అక్కయ్య రాగానే మళ్లీ అమ్మవారి దర్శనం చేసుకుంటాము .
పూజారి గారు : ఆ క్షణం కోసమే ఆ తల్లి సంవసత్సరాలుగా ఎదురుచూస్తోంది మహేష్ …………..
అంతకంటే అదృష్టమా పూజారిగారూ ……….. అని అమ్మవారిని ప్రార్థించి అందరమూ బయటకువచ్చాము .

చీకటి పడటంతో దేవాలయం మరియు చుట్టుప్రక్కల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంతో వెలిగిపోతుండటం – ఆ కాంతులతో తోరణాలు పూల అలంకరణ మరింత అద్భుతంగా ఉండటం – అక్కడి నుండి చూస్తే దూరంగా వాసంతి ఆదర్శగ్రామం నుండి సింహ ద్వారం ధగధగా విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి అమ్మమ్మా – అమ్మా – తల్లులూ ………. అంటూ పరవశించిపోయారు . చుట్టూ పచ్చని పొలాల నుండి వీస్తున్న చల్లని గాలులను ఆస్వాదిస్తూ అక్కయ్య రాకకోసం ఆశతో ఎదురుచూస్తున్నాము . 

అంతలోనే సింహద్వారం దగ్గర ఆకాశంలో తారాజువ్వలు లేచి చీకటిని తరిమేసినట్లు ప్రేలడం – ఆ వెలుగులో వరుసగా వెహికల్స్ కనిపించి , అమ్మమ్మా – అమ్మా – మావయ్యలూ ……….. అమ్మ వచ్చేస్తున్నారు అని అంతులేని ఆనందాన్ని పొందారు .
***********

అక్కడ ఆకాశంలో అద్భుతాలను చూసి అమ్మా అమ్మా ……… స్టాప్ స్టాప్ క్రాకర్స్ క్రాకర్స్ అక్కయ్యా ……… చూడండి అని విండో నుండి సంతోషంతో చూసి కేకవేశారు బుజ్జిఅక్కయ్య .
సునీతమ్మ : లవ్ టు లవ్ టు బుజ్జితల్లీ ……… , పర్ఫెక్ట్ టైమింగ్ – పర్ఫెక్ట్ ప్లేస్ లో ఆపబోతున్నాను . ఎంజాయ్ ………… అని సరిగ్గా తీసుకెళ్లి సింహద్వారం ముందు ఆపి డోర్స్ అన్లాక్ చేసి దిగండి తల్లులూ అనిచెప్పి కిందకుదిగారు . 

అక్కయ్య ఆశ్చర్యపోతూనే బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని కిందకుదిగారు. చుట్టూ వందలాదిగా తారాజువ్వలు సుయ్ సుయ్ …….. సౌండ్స్ చేస్తూ ఆకాశంలో అద్భుతాలను ఆవిష్కృతం చేస్తున్నాయి . 
పెద్దమ్మ – అమ్మలందరూ ………. అక్కయ్య చుట్టూ చేరి కొన్ని నిమిషాలపాటు కన్నార్పకుండా తిలకించి పరవశించిపోయారు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. ఇటు ఇటు చూడండి . 
లావణ్యవాళ్ళు : ” వాసంతి ఆదర్శగ్రామం ” అని చదువుతుండగానే అందరిపై పూలవర్షం కురిసింది . అమ్మా అమ్మా ………. అంటూ బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెట్టి ఆనందించారు . పూలవర్షంలో తడిచి చుట్టూ తిరుగుతూ దోసిల్లలో పూలు అందుకుని మళ్లీ అక్కయ్యపై కురిపించి చిరునవ్వులు చిందించారు .
బుజ్జిఅక్కయ్య : కూడా అందుకుని అక్కయ్యపై జల్లి , మా అక్కయ్య వలన మేమూ పూలవర్షపు అనుభూతిని పొందాము – లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .

అక్కయ్య : అందరితోపాటు అద్భుతాలను ఆస్వాదించి , అమ్మలూ ……… 
సునీతమ్మ : మా ఊరి దేవతవు కదా తల్లీ ………. అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టారు . అటుచూడు తల్లీ ……… కుడివైపు పొలంలో ” WELCOME GODDESS ” అని ఇటువైపు పొలంలో ” WELCOME AKKAYYA ” అని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి ఆనందబాస్పాలతో తమ్ముడూ ……… అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు . 

సునీతమ్మ : అంత సంబరపడవద్దు తల్లీ ……… , తన లోపాలను ఇలా సర్ప్రైజ్ లతో నీకు దగ్గరవాలని చూస్తున్నాడు చెప్పానుకదా నల్లగా – బక్కగా – పొట్టిగా చూడటానికే అసహ్యం వేసేలా ఉంటాడు – మా దేవతేమో అతిలోకసుందరి .
బుజ్జిఅక్కయ్య : అవును నిజమే అక్కయ్యా ………. అలాంటివారే అమ్మాయిలను బుట్టలో పడెయ్యడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారు . 

అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. నా బుజ్జిదేవుడు ఎలా ఉన్నా మన తమ్ముడే , తమ్ముడి గుండెలపై చేరడమే నా ” జీవిత గమ్యం ” . అమ్మలూ ………. తమ్ముడి దగ్గరకు తీసుకెళ్లండి .
సునీతమ్మ : గుడిదగ్గర ఉన్నాడు తల్లీ ………. , ఇలాంటి అందాల సుందరిని ఎలాగైనా తన సొంతం చెయ్యమని అమ్మవారిని శతవిధాలా ప్రార్థిస్తున్నాడు . 
అంతే తమ్ముడూ తమ్ముడూ ………. వచ్చేస్తున్నాను అని అక్కయ్య దేవాలయం వైపు ప్రాణంలా అడుగులువేశారు .

ఇక్కడ : రేయ్ మామా ………. కొన్ని సర్ప్రైజ్ లు ఉంటాయి కంగారుపడకు అని కృష్ణగాడు చెప్పేంతలో , దేవాలయం తప్ప మిగిలిన లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యి చిమ్మచీకటి కమ్మేసింది .
మావయ్యా మావయ్యా ……… అంటూ ఏంజెల్స్ – అమ్మమ్మా ……. అంటూ బుజ్జిఅమ్మ – శ్రీవారూ …….. అంటూ చెల్లి ప్రక్కనే ఉన్న మమ్మల్ని భయంతో చుట్టేశారు . 
కృష్ణగాడు : నవ్వుకుని , చెప్పే ఆఫ్ చేసాను కదా శ్రీమతిగారూ ………..
చెల్లి : అలాగయితే లవ్ యు శ్రీవారూ ……… అని ముద్దు సౌండ్ వినిపించింది .
మేము కూడా అంటూ ఏంజెల్స్ నా బుగ్గలపై చల్లని గాలిలో వెచ్చని ముద్దులుపెట్టడంతో ఆఅహ్హ్హ్……హ్హ్హ్…… అంటూ జలదరించడం తెలిసి తియ్యదనంతో నవ్వుకుని మరింత గట్టిగా హత్తుకున్నారు . మావయ్యా ……… మా ముద్దులకే ఇలా అయిపోతే మీ దేవత ముద్దు…….లు ……. 
నేను జలదరించడం తెలిసి చిలిపినవ్వులతో మళ్లీ ముద్దులుపెట్టారు . మావయ్యా ……….. కోట్ టై తీసేస్తే పర్ఫెక్ట్ గా ఉంటారు అని తీసేసారు . 
***********

అక్కడ సునీతమ్మ కారులో ఎక్కి అక్కయ్య ముందు ఆపి తల్లీ తల్లీ ……… నడుచుకుంటూ వెళితే 15 నిమిషాలు – కారులో వెళితే రెండే రెండు నిమిషాలు .
అంతే క్షణంలో బుజ్జిఅక్కయ్యతోపాటు కారులో ముందు కూర్చున్నారు . 
సునీతమ్మ : లవ్ యు తల్లీ …….. మా బంగారం అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి పోనిచ్చారు .
అక్కయ్య : అమ్మా మరింత వేగం అని దేవాలయం వైపే కన్నార్పకుండా చూస్తున్నారు .
సునీతమ్మ గేర్ మార్చి మరింత వేగంతో పోనిచ్చారు – వెనుకే వందలాది కార్లు ఫాలో అయ్యాయి . విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న బిల్డింగ్స్ అన్నింటినీ చూసి ఆశ్చర్యపోతున్న అక్కయ్యను చూసి తల్లీ ……….. ఒక దేవుడి వలన మనం గ్రామం ఆదర్శగ్రామంలా మారిపోయింది – నీ అందవిహీనమైన తమ్ముడిని చూశాక ఊరిని ఊరిని మార్చిన దేవుడిని చూయిస్తాము . సూపర్ స్పెసాలిటీ హాస్పిటల్ – స్కూల్స్ – కాలేజ్ మరియు వ్యవసాయానికి కావలసిన అత్యాధినికమైన పరికరాలు అన్నీ అన్నీ ఏర్పాటుచేశాడు అందుకే టౌన్ నుండి ఇక్కడే వచ్చి ఉంటున్నాము అదే మన ఇల్లు అని చూయించి దేవాలయం వైపు పోనిచ్చారు .

వేగంగా పోనిస్తూ గుడిముందు చీకటిలో మేము ఉండటం చూసి కాస్తదూరంలోనే మేము కనిపించకుండా హెడ్ లైట్స్ మామీద పడకుండా టర్న్ చేసి ఆపారు . తల్లీ ……….. హెడ్ లైట్స్ వెలుగులో చూశావుకదా అదిగో నీ తమ్ముడు ………
తమ్ముడూ అంటూ అంతులేని ఆనందంతో బుజ్జిఅక్కయ్యను ఒకచేతితో హత్తుకుని మరొకచేతితో డోర్ తీసుకుని ఆతృతతో దిగబోయారు .
తల్లీ ……… ఇప్పటికైనా సమయం మించిపోలేదు , అతడిని ఊరి నుండి పంపించేసి మనం సంతోషంగా ఉందాము – కనీసం షర్ట్ కూడా మంచిది వేసుకోలేదు క్లీనింగ్ డ్రెస్ వేసుకుని అక్కయ్యా అక్కయ్యా ……… అంటూ వచ్చేసా………..
ఇంకా మాటలు కూడా పూర్తికాకముందే సునీతమ్మవైపు కోపంతో చూసి , డోర్ తీసుకుని కిందకుదిగి , చీకటిలో కనిపిస్తున్న ఆకారాల వైపు అంటే మావైపు బుజ్జిఅక్కయ్యను హత్తుకునే పరుగునవచ్చారు . ఆయాసపడుతూనే తమ్ము….ళ్లూ తమ్ము….డూ ……….. మీ అక్కయ్యను వచ్చేసాను , నా ప్రాణం సర్వస్వం నువ్వే , నా జీవితం…… నా ప్రియమైన ప్రాణమైన ముద్దుల తమ్ముడికే సొంతం , నువ్వు ఎలా ఉన్నా గుండెల్లో పెట్టుకుని నువ్వు ఆడిగినవన్నీ తీరుస్తాను , నిన్ను ఒకసారి కలిసి నా తల్లులను నీ గుండెలపై చేర్చి వెళ్లిపోదామని వచ్చాను , కానీ నీ ముందుకు వచ్చాక తెలిసింది నిన్ను వదిలి వెళ్లడమంటే ప్రాణాలు వది……….

కళ్ళల్లో చెమ్మతో రేయ్ మామా ……….. 
అంతే మొత్తం లైట్స్ ఒక్కసారిగా వెలిగాయి . 
ఏంజెల్స్ : అమ్మా అమ్మా ………. మావ ………
చేతితో ఆపి నన్నే కన్నార్పకుండా క్షణక్షణానికీ సంతోషపు ఫీలింగ్స్ తో మారిపోతున్న అక్కయ్య ముఖాన్ని – చిరునవ్వులు పూస్తున్న పెదాలను – ఆరాధనతో చూస్తున్న కళ్ళను చూసి , పెదాలపై చిరునవ్వుతో గుండెలపై చేతినివేసుకుని మాటల్లో వర్ణించలేని అనుభూతిని ఆస్వాదిస్తూ అక్కయ్యా …….. అని ప్రాణం కంటే ఎక్కువగా పిలిచాను .
అక్కయ్య కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా ఆనందబాస్పాలుగా మారడం – ఆనందపు షాక్ లో ఉన్నట్లు పిలుపుకే తియ్యని జలదరింపుకు లోనవ్వడం చూసి అమ్మ – బుజ్జిఅమ్మ – ఏంజెల్స్ – బుజ్జిఅక్కయ్యతోపాటు ఆస్వాదించి ” I LOVE YOU అక్కయ్యా ” అని ప్రాణంలా చెప్పి బుగ్గపై తియ్యని ముద్దుపెట్టాను . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు తమ్ముడూ అని అక్కయ్య పెదాలపై ఆ వెంటనే నా బుగ్గపై ముద్దుపెట్టి కిందకుదిగి అమ్మమ్మా ……… అంటూ వెళ్లి అమ్మ గుండెలపైకి చేరిపోయారు .

అంతే తమ్ముడూ ……… అంటూ అమాంతం నన్ను చుట్టేసి నా గుండెలపైకి చేరిపోయారు .

చుట్టూ అందరూ సంతోషం పట్టలేక కేరింతలు చప్పట్లతో ………. అంతలోనే మాపై చిరు చినుకులు పూలవర్షం కురిసింది . 
ఆకాశంలోకి వేల తారాజువ్వలు ఒక్కసారిగా పేలి ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాయి. చూసి ఎంజాయ్ చేస్తున్న అక్కయ్య బుగ్గలను అందుకుని , అక్కయ్యా ……… నేను ప్రేమిస్తున్నది ఆరాధిస్తున్నది నా హృదయమంతా ఉన్నది మీరు మాత్రమే అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను . మా అక్కయ్య అందంతో పోలిస్తే వీళ్ళ అందం ఏపాటిది ………..
ఏంజెల్స్ : తియ్యనికోపంతో మావయ్యా మావయ్యా ……… నిన్నూ నిన్నూ అంటూ కొట్టి చూడు బుజ్జిఅమ్మా – అమ్మమ్మా ……… అంటూ అమ్మ దగ్గరికి వెళ్లారు .

అక్కయ్య : తమ్ముడూ ……… అంటూ నా ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి , దెబ్బలు నొప్పిగా తగిలాయా ………..
అక్కయ్యా ………. మరికొన్ని రుచి చూడాలని ఉంది , కాస్త కరుణ చూయించి అప్పుడప్పుడూ …………
అక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ …… ” I LOVE YOU too ” తమ్ముడూ ……….. అని పెదాలపై ముద్దుపెట్టబోతే ,
అక్కయ్యా ………. అమ్మవారు అమ్మవారు , బుగ్గల వరకూ మాత్రమే – అమ్మ దర్శనం తరువాత మీ ఇష్టం .
అక్కయ్య : లవ్ టు లవ్ టు తమ్ముడూ ……….. అని అమ్మవారిని ప్రార్థించారు .
అక్కయ్యా ……….. అదీ అదీ , 
అక్కయ్య : నా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , నిజమే తమ్ముడూ ………. నిన్ను కలిసాక నీ గుండెలపై చేరాక నేను కోరే ఒకేఒక కోరిక అమ్మ . ఆ బాధలేకుండా చెయ్యడానికి ఎంత కృషి చేసావో నేనూ చూసాను కదా కానీ కోపంతో …………. అని నవ్వగానే ,

హమ్మయ్యా హమ్మయ్యా ………. బ్రతికిపోయాము అంటూ అమ్మ గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – చెల్లి – ఏంజెల్స్ – లావణ్య వాళ్ళు – పెద్దమ్మ – మేడమ్స్ ………… చుట్టూ చేరారు . 
నా బుజ్జిచెల్లి ఎక్కడ ఎక్కడ అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని , అమ్మా ………. అంటూ గుండెలపైకి చేరి ఎలా ఉన్నావు అని అడిగారు . చెప్పొద్దులే అమ్మా ………. నాకంటే అందంగా ఉన్నారు .
అందరూ సంతోషంతో నవ్వడం చూసి , తల్లీ ………. నీ చెల్లి – తల్లులే వద్దన్నా ఇలా మార్చారు అని ఆనందబాస్పాలతో అక్కయ్యను – బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకుని పరవశించిపోయారు . 
అక్కయ్య : చెల్లీ ……… అంటూ అమ్మ గుండెలపై చేర్చారు . 
చెల్లి : లవ్ యు అక్కయ్యా ……….. అని బుగ్గపై ముద్దుపెట్టి , యాహూ ……… అంటూ ఆకాశానికి వినిపించేలా కేకలువేశారు .
మేముకూడా అంటూ ఏంజెల్స్ కేకలువేసి చుట్టేశారు .

అక్కయ్య : అమ్మా – చెల్లీ ……… ఒక్క నిమిషం . ఇంతకీ నా కృనాల్ IPS ఎక్కడ ………..
కృష్ణగాడు : ఇక్కడ అక్కయ్యా ………. అని అటెండెన్స్ చెబుతున్నట్లు చేతినిపైకెత్తి తలదించుకుని నిలబడ్డాడు . అక్కయ్యా ……… అంతా వాడే చేసాడు – కృనాల్ అని పేరు పెట్టినది కూడా వాడే ………. , నేను అప్పుడే చెప్పరా ………
అక్కయ్య వాడి కురులపై ముద్దుపెట్టడంతో , అక్కయ్య క్షమించారు అక్కయ్య క్షమించారు అని సంతోషం పట్టలేక గెంతులువేశాడు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ………. అందరినీ చుట్టేయ్యి అని అమ్మ గుండెలపైకి చేరిపోయారు – తమ్ముడూ ………. అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి కన్నుకొట్టడంతో ,
ఆఅహ్హ్ …….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అమ్మా ………. అని ఇద్దరమూ హైఫై కొట్టుకుని అందరినీ ప్రాణంలా చుట్టేసాము .

చుట్టూ ఊరిజనమంతా ఈ సంతోషాలను చూడటం మా అదృష్టం – అంతా అమ్మవారి కృప అంటూ సంతోషంతో మురిసిపోయారు . 
అమ్మావాళ్ళంతా వచ్చి లవ్ యు లవ్ యు అంటూ చప్పట్లతో పులకించిపోతున్నారు .

కృష్ణగాడు : ఫైనల్ సర్ప్రైజ్ ……….. అంటూ బటన్ ప్రెస్ చేసాడు . 
పూల వర్షం – ఆకాశంలో క్రాకర్స్ తోపాటుగా ఊరి జనం చుట్టూ ………. ఫ్లైయింగ్ స్కై క్యాండీల్స్ ఆకాశంలోకి వేలల్లో ఎగరడం అందరూ సంతోషంతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు .

చెల్లెమ్మ : శ్రీవారూ ………. అన్నయ్యకు – నీకు ముద్దులుపెట్టినప్పుడు మాత్రమేనన్నమాట స్పెషల్ ఎఫెక్ట్స్ అని వాడి బుగ్గను కొరికేసింది . 
అందరితోపాటు అక్కయ్య ………. సంతోషంతో నవ్వుకుని ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… మీరు ఎలా అయితే తమ్ముడు ఎలా ఉన్నా జీవితాంతం ప్రాణంలా చూసుకోవాలని అనుకున్నారో – తమ్ముడు కూడా మిమ్మల్ని అంటే అర్పించాలనుకున్న సర్వస్వాన్ని అర్పించలేకపోయినందుకు బాధపడుతున్నారో మళ్లీ దూరం వెళ్లిపోదాము అనుకున్నారో ఎలా ఉన్నా డైరెక్ట్ చెప్పాలంటే వర్జిన్ గా ఉన్నా లేకపోయినా తమ్ముడి ఏకైక ప్రాణం మీరే – మీరు లేని రోజు తమ్ముడూ ఉండడు – ఈ విషయాన్ని మీకు తెలియజెయ్యడానికే సునీతమ్మ అలా ………..

అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ ………. అని సునీతమ్మవైపు ప్రాణంలా చూసి ఫ్లైయింగ్ కిస్ వదిలి , బుజ్జిఅక్కయ్యతోపాటు నా గుండెలపైకి చేరిపోయి , తమ్ముడూ ……….. తప్పంతా నాదే ………..
అక్కయ్యా అక్కయ్యా ……….. ఎంత ప్రాణం అయితే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు – మా అక్కయ్య మనసు మాకు తెలియదా ……….. జరిగినవన్నీ ఇకపై ఎప్పుడూ గుర్తుకుతెచ్చుకోను అని మాటివ్వండి నాకు కాదు మన అమ్మవారికి ప్రమాణం చెయ్యండి – మీకు ఆ ఇంటిని కూడా చూడటం ఇష్టం లేదని తెలిసి వాడు ఆ ఇంటిని ఆనవాళ్లు లేకుండా చేసేసాడు – మీ కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క చూసినా నేను వాడు అమ్మ చెల్లి బుజ్జిఅక్కయ్య మీ ముద్దుల తల్లులు ………. 
అక్కయ్య : తమ్ముడూ ………. అంటూ నా నోటిని మూసేసి నో అంటూ తల ఊపి కన్నీళ్లను తుడుచుకుని పెదాలపై చిరునవ్వులు చిందించారు . 
రేయ్ మామా – అమ్మా – చెల్లీ ……….. అంటూ ఆనందించి లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . అక్కయ్యా ……… ఈ శుభాసమయాన అమ్మవారి దర్శనం చేసుకుందాము – దేశంలో అందరు అమ్మవార్లనూ దర్శించుకుని ఇక మీకు ఇష్టమైన అమ్మను దర్శించుకుని ఆ సంతోషాన్ని మాకూ పంచండి అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ ………. అంటూ మాఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి దేవాలయం వైపు అడుగులువేశాము .

ఈ సమయం కోసమే – తల్లి , బుజ్జితల్లిని నా దేవాలయంలో చూసి తరించడం కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాను స్వాగతం సుస్వాగతం అన్నట్లు వర్షం పడటంతో ,
అందరూ వాసంతి వాసంతి ……… దేవత దేవత ……… అంటూ సంతోషంతో వెనుకే వచ్చారు .
 అమ్మవారు గంగనే మా అక్కయ్య చెంతకు చేర్చారు ……… పెద్దయ్యా జాతర ఎప్పుడు అని దిక్కులు పెక్కటిల్లేలా అడిగాను .
పెద్దయ్య : దేవతలు అడుగుపెట్టిన రోజు కంటే మంచిరోజు మరొకటి ఏముంటుంది మహేష్ ……….  , రేపే బ్రహ్మాండమైన అమ్మవారి జాతర అంగరంగవైభవంతో జరిపిద్దాము .
థాంక్యూ పెద్దయ్యా , పెద్దయ్యా ………. కేవలం మన రెండు ఊళ్ళు మాత్రమే కాదు మొత్తం చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరికీ ఆహ్వానం పంపండి . అందరూ అతిథులే ఎవ్వరికీ ఏలోటూ రాకూడదు కావాలంటే రాత్రంతా జాగారం చేసి ఏర్పాట్లు చేద్దాము . జాతర ఎలా జరిపించాలంటే అమ్మవారు పరవశించిపోయేలా ఉండాలి . వచ్చిన జనమంతా కొన్ని సంవత్సరాలపాటు జాతర గురించి మాట్లాడుకుని మురిసిపోవాలి , రేయ్ మామా ………. ఏమిచేస్తావో తెలియదు అవసరమైన డబ్బు పెద్దయ్య – అంకుల్ – అన్నయ్య ముందు ఉండాలి – బ్యాంక్ క్లోజ్ అన్నావో అయిపోతావు .
కృష్ణగాడు : అమ్మా తల్లీ ……….. మీరే దారిచూపాలి అని మొక్కడం చూసి అందరూ సంతోషించారు . 

వర్షంలో తడుస్తూ నవ్వుతున్న అక్కయ్యను చూసి హృదయం పులకించిపోయింది . అమ్మా ………. ఈ స్వచ్ఛమైన సంతోషాలను ఆస్వాదించడానికే ఇంత సమయం తీసుకున్నారా ………. అని ప్రార్థించి అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి , దేవాలయంలోకి వెళ్ళాము . 
పూజారిగారు : తల్లీ వాసంతి , ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో దేవతలా దేవుడిని ఊరికి తీసుకొచ్చావు . ఇంతమంది పెదాలపై చిరునవ్వులు పూయించావు – ఆ తల్లి అనుక్షణం నీ వెంటే ఉండి అమ్మనూ – తమ్ముడినీ మళ్లీ ఊరికి చేర్చింది – అందుకోతల్లీ మీ అమ్మవారి అనుగ్రహం అంటూ ఘనంగా పూజ జరిపించారు .
అక్కయ్య ………. భక్తితో మొక్కుకుని , అమ్మా ……… తమ్ముళ్లకు తోడుగా ఉన్నారని నిరూపించారు అని మాఇద్దరికీ బొట్టుపెట్టి నా గుండెలపై చేరారు .
ఏంజెల్స్ : కృష్ణ అమ్మా – అమ్మమ్మా ……… వర్షం వలన ……….
చెల్లి – అమ్మ : నవ్వుకుని లవ్ యు లవ్ యు తల్లులూ ………. అంటూ కుంకుమ పెట్టారు .
హారతి – తీర్థం – ప్రసాదం స్వీకరించి వర్షంలో తడుస్తూనే అమ్మవారి సన్నిధిలో కూర్చుని తరించాము .

************
హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

twitter link

twitter@jabbardasth1

186Ic

 మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

Facebook links

Admin account id : ADMIN Facebook ACCOUNT LINK

PAGE LINK : TELUGU SRUNGARA KATHALU

GROUP LINK : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

 

twitter link

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 170, శృంగార కథామాళిక , telugu s3x stories in jabardasth,dengudu kathalu,telugu actress s3x stories,jabardasth telugu s3x stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika,jabbardasth,telugu srungara kathalu,hot telugu stories,jabbardasth.in

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button