Perulo Yemundi

Perulo Yemundi – 2 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi - 2 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

Perulo Yemundi – 2 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

prasthanam

Perulo Yemundi - 1 | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth
Perulo Yemundi | పేరులో ఏముంది | telugu sex stories in jabardasth

మరుసటి రోజు కావ్య కూడా సరే అని అనడంతో తల్లితండ్రులిద్దరు ఊపిరి పీల్చుకొన్నారు. ఆ రోజు సాయంత్రమే మధ్యవర్తిని పిలిచి ఆయన చేతిలో ఖర్చులు కుంచండి అంటూ పది వేలు ఇచ్చి, తాము ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు ఇంకెవరికి ఈ సంబంధ విశేషాలు చెప్పొద్దూ అంటూ కూతురి ఫోటోలతో పాటు, తమ డీటెయిల్స్ ఉన్న కాగితాలు ఇచ్చి కాకినాడకు ఆ రోజే పంపించాడు. మరుసటి రోజు మధ్యవర్తి అబ్బాయి పేరెంట్స్ కు అమ్మాయి డీటెయిల్స్, ఫోటోలు అంద చేశానని అప్డేట్ ఇచ్చాడు. వారికి అమ్మాయి బాగా నచ్చిందని తన ముందే అనుకున్నారని, అబ్బాయికి తన ముందే మొబైల్ లో ఫోటోలు తీసి WhatsApp లో షేర్ చేశారని, వారాంతంలో అబ్బాయితో ఫోన్ చేసి ఏ విషయం చెబుతామని అని చెప్పటంతో సంతోషించాడు రాజారావు. భోజనాల టేబుల్ దగ్గర ఏదో భార్యకు అప్డేట్ ఇస్తున్నట్టు చెప్పాడు,”మన అమ్మాయి వాళ్లకు బాగా నచ్చిందట. ఆదివారం లోపు అబ్బాయితో కనుక్కొని చెబుతా మన్నారు”. ఈ సంభందం అంటే తండ్రికి చాలా ఇష్టంగా ఉందని ఆయన మాటల ద్వారా పసిగట్టింది.

శనివారం వచ్చింది. మధ్య వర్తి ఫోన్ గురించి ఎదురు చూడ సాగారు. తన రూమ్ లోనే వున్న ఎందుకో తండ్రి సెల్ మోగుతుంటే అక్కడి నుంచేనా అని. కాని అడగలేని పరిస్థితి. రాజారావు కూడా తన మనస్సులోని ఆలోచనల అలజడిని బయటకు కన్పించకుండా కూల్ గా డాడీ కూల్ అన్నట్టున్నాడు. రెండు దశాబ్దాలకు పై బడిన సంసారంలో భర్త మనస్సు తెలిసిన జానకి తనలోనే నవ్వుకుంటూ, కాని ఏమి తెలియనట్టు ఇంటి పనిలో నిమగ్నమయ్యింది. శనివారం వెళ్ళింది ఆదివారం వచ్చింది. సాయంత్రం నాలుగు వరకు ఫోన్ రాక పోవడంతో, మధ్య వర్తికి తానె ఫోన్ చేసి కనుక్కొందామా అనుకొన్నాడు. కాని తన ఆత్రం భార్య, కూతురికి తెలిసి పోతుందని మిన్నకున్నాడు. వంట మనిషి ఉన్న అప్పుడప్పుడు జానకి కూడా వంట చేస్తుంది. పకోడీలు చేసి తండ్రి, కూతుళ్ళనిద్దరిని డైనింగ్ టేబుల్ వద్దకు పిలిచింది. పకోడిలు  తింటుండగా సెల్ ఫోన్ మోగింది. తింటున్న పకోడీ శబ్దం రాకుండా నములుతూ, ఒక చెవి తండ్రి మాటల మీద కేంద్రీకరించింది కావ్య.

“చెప్పండి… వెరీ గుడ్…  వెరీ గుడ్ న్యూస్… నేను ఇప్పుడే మాట్లాడతాను… హ.. అలాగే. తప్పకుండా. మీరు రావటానికి ప్రయత్నించండి. దాన్ని గురించి మీరేమి వర్రీ కాకండి. ఐ విల్ టేక్ కేర్… థాంక్స్…” అంటూ పెట్టేసారు.

అవతలి వారి సంభాషణ వినపడకపోయిన విషయం అర్ధం అయ్యింది అక్కడే ఉన్న తల్లి కూతుళ్ళ కిద్దరికి.
అయినా ఆయన చెబితే వింటే బాగుంటుంది అన్నట్టు,”ఏమని చెప్పారు” అని అడిగింది జానకి.
అప్పటివరకు కుడి చేతిలో ఉన్న పకోడీని నోట్లో పెట్టుకొని తొందరగా నమిలి తిని చెప్పాడు,”అబ్బాయి కూడా ఓకే అన్నాట్ట. నన్ను ఫోన్ చేసి వారితో డైరెక్ట్ గా మాట్లాడమన్నారు”

ఆ వార్త నింపిన ఆనందంతో ఇక పకోడీలు తినకుండా, టీ తాగి వాళ్లతో మాట్లాడతా అంటూ పైనున్న తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. పెళ్ళికొడుకు తండ్రి ప్రసాద్ రావు కు ఫోన్ చేసి, పెళ్లి చూపులకు రమ్మని ఆహ్వానించాడు. మంచి రోజు చూసుకొని వస్తామని అంటే, అలా ఫోన్లో మాట్లాడుతూ క్యాలెండరు చూసి పది రోజుల్లో దశమి బాగుంది అంటే ఓకే చేసాడు. ఉదయం పది గంటలకు వర్జము ముగియడంతో పదిన్నర తర్వాత కలిసేట్టు నిర్ణయించుకొన్నారు.

కొడుకుతో మాట్లాడి శనివారం వాళ్లిద్దరూ హైదరాబాద్ చేరుకునేట్టు, మంగళ వారం సాయంకాలం విజయవాడ చేరుకొని మరుసటి రోజు పెళ్లి చూపులకు వెళ్లొచ్చు అని డిసైడ్ చేసుకుని ట్రైన్ రిజర్వేషన్స్ చేసుకున్నారు. మరుసటి రోజే రాజారావుకి ఫోన్ చేసి కంఫర్మ్ చేయడంతో స్టేషన్ కు కారు పంపిస్తానని ఆఫర్ చేసాడు. “వద్దండి. అబ్బాయితో కోఆర్డినేట్ చేసుకొని మేము వచ్చేస్తాము.”, అని సున్నితంగా తిరస్కరించాడు ప్రసాద రావు.

ఆ వారం రోజుల్లో శ్రీరామ్ పని చేసే కంపెనీ గురించి, అతని గురించి వాకబు చేయటానికి ప్రయత్నించాడు రాజారావు తన మేనేజర్ ద్వారా. ఇలాంటి విషయాల్లో సిద్దహస్తుడైన ఆయన Microsoft కంపెనీ లో పనిచేస్తున్న శ్రీరామ్ జూనియర్ బ్యాచ్ అబ్బాయి ద్వారా కొన్ని వివరాలు లాగాడు. శ్రీరామ్ పని చేస్తున్నకంపెనీ స్టార్ట్ అప్  కావడంతో అది చాలా మందికి తెలియదు. కాని ఆ కంపెనీ సెక్యూరిటీ సంస్థ ఎంప్లాయ్ ద్వారా కొన్ని విషయాలు సేకరించాడు. మొత్తం మీద శ్రీరామ్ గురించి తెలివైన వాడని, కంపెనీలో మంచి పేరుంది అన్న ఫీడ్ బ్యాక్ రావడంతో అదే విషయం ఆనందంగా భార్యకు, కూతురికి చెప్పాడు. అందరూ బుధవారం గురించి ఎదురుచూడ సాగారు.

కానీ ఆ శుక్రవారం ఒక బెంగుళూరు కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్ కొనడానికి ఎవాల్యూయేట్ చేయాలన్న రిక్వెస్ట్ US హెడ్క్వార్టర్స్ నుంచి రావడం తో, శ్రీరామ్ టెక్నికల్ గా బాగా స్ట్రాంగ్ కావటంతో వాళ్ళ కంపెనీ సీఈఓ తనతో బెంగుళూరు రమ్మని అడిగాడు శ్రీరామ్ ని, సోమవారం నాడు. రెండు రోజుల తర్వాత పెళ్లి చూపులు, అమ్మాయి వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చాం ఎలా అని ఆలోచించి చివరకు అది మంచి అవకాశం అని వెళ్ళడానికే డిసైడ్ అయ్యాడు. సోమవారం మార్నింగ్ ఫ్లైట్ కి వెళ్లి గురువారం ఈవెనింగ్ ఫ్లైట్ కి వచ్చేలా రిజర్వేషన్స్ చేశారు కంపెనీ వాళ్ళు.

శనివారం ఉదయం శ్రీరామ్ స్టేషన్ కు వెళ్లి తల్లి తండ్రులను పిక్ చేసుకొని గచ్చిబౌలి లోని తన అపార్ట్మెంట్ కి తీసుకు వచ్చాడు. శ్రీరామ్ ఆ త్రిబెడ్ రూమ్ ప్లాట్ కొనుక్కొని ఆరు నెలలు అయ్యింది. ఎవరో కొనుక్కొని ఇంటీరియర్స్ చేయించుకొని, ఆ అపార్ట్మెంట్లోకి మారుదామనుకొనే లోపల అమెరికా వెళదామని డిసైడ్ అవ్వటంతో అమ్మేశారు. అంతా వైట్ మనీ కావాలి అంటే అపార్ట్మెంట్ కొనే వేటలో ఉన్న శ్రీరామ్ మంచిరేటుకు వస్తుందని కొంత తన సేవింగ్స్ తో, మిగిలింది లోన్ తీసుకొని కొనేసాడు. తమ చేతుల మీదుగానే గృహ ప్రవేశం చేయించారు. దాని తరువాత వాళ్ళు రావడం ఇప్పుడే. ఇల్లంతా లగ్జరీ గా కాకపోయినా డీసెంట్ గా ఫర్నిష్ చేసుకొన్నాడు. తాము వస్తామని తెలిసి అన్ని రెడీ గా పెట్టాడు, పాలతో సహా.  వీడిని చేసుకునే పిల్ల అదృష్టవంతురాలు అని మనసులోనే అనుకొంది లలిత. తను తెచ్చిన పచ్చళ్ళు అవి తీసి వంట గదిలో సర్ది, స్నానాలు చేసి దోశలు తిని, కాఫీ తాగి కూర్చున్నారు.

కంపెనీ పని వల్ల తను రావడానికి వీలు కావట్లేదు అని, “మీరు చూసి రండి. నచ్చితే తర్వాత నేను వెడతాను” అని చెప్పాడు. అనుకున్నట్టుగా కొడుకు కూడా తమతో వస్తే బాగుంటుంది అనుకున్నా, కొడుకు చెప్పాడంటే అది ముఖ్యమైన పని అయ్యుంటుంది అని అలాగే అన్నాడు.

అనుకున్నట్టుగా మంగళ వారం సాయంకాలం విజయవాడ చేరుకొని కొడుకు బుక్ చేసిన హోటల్ లో దిగారు. మరుసటి రోజు హోటల్ ద్వారా ప్రీ బుక్ చేసిన టాక్సీలో పదిన్నర గంటల కల్లా అడ్రస్ ప్రకారం రాజారావు ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయటి సెక్యూరిటీ వాడికి ముందే చెప్పి ఉంచడంతో, డ్రైవర్ రాజా రావు పేరు చెప్పటంతో వెంటనే గేటు తీసి లోనికి ఆహ్వానించాడు. ఇది గమనించిన పని వాడు ఆ విషయాన్ని లోపలికి చెర వేసాడు. కారులో దిగిన ప్రసాదరావు దంపతులకు ఆ ఇంటి వాతావరణం చూసి ఆశర్య పోయారు. మధ్యవర్తి వున్నవాళ్ళు అని చెప్పాడు కాని, వాళ్ళు ఇంత ఆస్తిపరులని ఊహించ లేదు. ఇంటి ఎలివేషన్ చూసి అబ్బురపడుతూ ఎటు వెళ్లాలని చూస్తుంటే, “రండి, రండి”, అంటూ బయటికి వచ్చిసాదరంగా ఆహ్వానించాడు లోపలికి.

లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్, దాన్ని దాటుకొని లోపలికి వెళితే ఒక దర్బారు సైజు హాలు, అందులో చాలా పొందికగా అమర్చిన, దాదాపు పదిహేనుమంది దాకా కూర్చో కలిగే ఖరీదైన సోఫాలు. ఆ హాలు లోపల హై సీలింగ్ నుంచి వేళ్ళాడుతున్న ఖరీదైన శాండిలీయెర్, ఇటాలియన్ మార్బల్, బర్మా టేక్ వుడ్ తో చేసిన మెట్ల స్తంభాలు, వాటిపై నగిషీతో చెక్కిన రైలింగ్, మొత్తంగా ఒక పాలస్ లో ప్రవేశించిన అనుభూతి కలిగింది. అటువంటి ఇంటిని అంతకు ముందు ఎప్పుడు చూడక పోవడంతో ఒకింత ఒడ్డున పడిన చేపల్లా అవుట్ ఆఫ్ ప్లేస్ ఫీల్ అయ్యారు. జీవితంలో అంతవరకు అటువంటి విలాసవంతమైన భవంతి చూడక పోవటంతో, కొంచెం ఆశ్చర్యంతో పాటు, ఇబ్బందిగా అనిపించింది ఇద్దరికీ.

“రండి, అన్నయ్య గారు, వదిన గారు”, కూర్చోండి అని జానకి కూడా మర్యాద చేసింది. తాము తెచ్చిన స్వీట్ పాకెట్స్ అక్కడ టీ టేబుల్ మీద పెట్టి కూర్చున్నారు. కొంచెంసేపు భార్య భర్త లిద్దరూ ఎక్కడా తాము ధనికుల మన్న దర్పం లేకుండా, తామంతా ఒకటే అన్నట్టు కుశల ప్రశ్నలడగటంతో  ఈ లోకం లోకి వచ్చారు. అప్పుడు శ్రీరామ్ అర్జెంటు గా ఆఫీస్ పని మీద  బెంగుళూరు వెళ్లడంతో తామిద్దరమే వచ్చామని, అబ్బాయి తర్వాత వస్తాడని సంజాయిషీ చెప్పారు. మొదట మనసులో కొంచెం నిరుత్సాహ పడిన, ఇది ఒకందుకు మంచిదేలే అనుకొన్నాడు. పెళ్లి నిర్దారణలో తల్లి తండ్రులు పాత్ర చాలా ఉంటుంది అని తెలుసు కాబట్టి అబ్బాయి పేరెంట్స్ తో విడిగా మాట్లాడే అవకాశం రావడం దేవుడిచ్చిన అవకాశం అని ఆనందించాడు. ఆ ఆనందంలో మరింత ఆత్మీయంగా దూసుకు పోయాడు. వాళ్ల బంధువుల గురించి, ఎక్కడెక్కడ ఎవరున్నారు ఏమి చేస్తున్నారు ఇత్యాది విషయాలు మాట్లాడుకున్నారు. మాటల్లో వాళ్లకు ఒక దూరపు సంభంధం కనెక్షన్ దొరకటంతో వాళ్ళు బంధువులే అన్నట్టు ఫీల్ అయ్యారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడిన ప్రసాద్ రావు దంపతులు మెల్లిగా సర్దుకొని ఆ వాతావరణానికి అలవాటు పడ్డారు. అంతే కాకుండా వాళ్లకు ఇచ్చిన మర్యాదలకు రాజారావు దంపతులంటే మంచి గౌరవం ఏర్పడింది. వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే అల్పాహారం వచ్చింది. పని వాళ్ళతో కాకుండా, జానకి స్వయంగా ప్లేట్లు అందిచడంతో ధనికులైన కానీ మర్యాదస్తులన్న అభిప్రాయం ఏర్పడింది.

వాళ్ళు కాఫీలు తాగడం పూర్తి కాగానే, జానకి కంటి చూపుతో సైగ చెయ్యగా, పని మనిషి తన గదిలో ఉన్న కావ్యకు చెప్పింది, కిందకు రమ్మంటున్నారని. మెట్ల మీద నుంచి మంచి ఖరీదైన చీరలో, అపరంజి బొమ్మలాంటి కావ్య నాజూకుగా హంసలా కిందకు దిగుతుంటే కళ్ళు ఆర్పకుండా చూసింది శ్రీరామ్ అమ్మ. ఆల్రెడీ ఫోటో చూసి ఉండటం వల్ల అమ్మాయి అందగత్తె అని అభిప్రాయం ఉన్న, ఎదురుగా చూసే సరికి శ్రీరామ్ కి సరి అయినా జోడి అనుకున్నారు ఇద్దరు మనస్సులో. వాళ్ళిద్దరికీ నమస్కరించి ఎదురుగా కూర్చుంది. ఈ అమ్మాయి తన కోడలు అయితే బాగుండు అన్న తలంపుని, తమ కొడుకు స్వభావం తెలిసి అసలు ఇది కుదిరేనా అన్న అనుమానం వెంటనే తొక్కిపెట్టింది లలితలో. ఆ తల్లి తండ్రుల పెంపకంలో పెరిగిన ఆ అమ్మాయి కూడా మర్యాదస్తురాలని ఒక అంచనాకి వచ్చినా ఏమి మాట్లాడాలో తెలియలేదు. కొడుకు పెళ్ళికి ఒప్పుకొన్న తర్వాత వాళ్ళు చూస్తున్న మొదటి సంభందం ఇదే.

ఏమి అడుగుతారా అని ఎదురు చూస్తోంది. ఏమి అడగక పోవటంతో తనే ఏమైనా మాట కలుపుదామా అని అనుకొంటుండగా..

“కావ్య, నీ పేరు చాలా బాగుంది. మాకు తెలిసిన అమ్మాయిల్లో ఎవరికీ లేదు ఆ పేరు”, అంది శ్రీరామ్ తల్లి లలిత ఏదో మాట్లాడాలని.

“థాంక్స్ ఆంటీ. అమ్మ నాన్నల నిర్ణయం. నాకు ఇష్టమే ఆ పేరు”, అంది స్మైల్ చేస్తూ.

“నేను పుట్టింది భద్రాచలం. మాకు శ్రీరాముడు చాలా ఇష్ట దైవం. మా వాడికి అందుకే శ్రీరామ్ అని పెట్టాము. ఇంతకీ నువ్వు ఎప్పుడైనా కాకినాడ చూసావా”

“లేదు అంటీ. పుట్టింది పెరిగింది విజయవాడ. మా బంధువులు ఇక్కడే ఎక్కువ వున్నారు. వైజాగ్ లో చదివా. బంధువుల పెళ్లిళ్ల కోసం గుంటూరు, ఏలూరు వెళ్ళాము.”అని విపులంగా సమాధానం చెప్పింది.

ఇంకా అవకాశమిస్తే ఏమి మాట్లాడుతుందో అని ప్రసాదరావు కల్పించుకున్నాడు. “మా అబ్బాయని కాదు. శ్రీరామ్ చాలా ఇంటెలిజెంట్. చిన్నప్పటి ఉంచి చదువులో ఫస్ట్. ఆటల్లో కూడా. బాడ్మింటన్ లో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బాయ్స్ ఛాంపియన్. స్టేట్ సెమీఫైనల్స్ కి వచ్చాడు కూడా. కాని చదువుకు ఆటకు కుదరట్లేదని ఆపేసాడు. తరువాత ఐఐటీ టీంకు కూడా ఆడాడు. ఎంట్రన్స్ లో 65 వ రాంక్. డిగ్రీ లో గోల్డ్ మెడలిస్ట్. ఫుల్ స్కాలర్షిప్ తోనే అమెరికా కోర్నెల్ యూనివర్సిటీ కి వెళ్ళాడు. లేకపోతె అమెరికా పంపించి చదివించే అర్హత మాకు లేదు. మంచి వుద్యోగం చేస్తున్నాడు. వాడి స్వశక్తి తోనే పైకి వచ్చాడు. అమ్మాయికి పెళ్లి అయ్యి దాదాపు మూడేళ్లు కావస్తోంది. భువనేశ్వర్ లో ఉంటారు. అల్లుడు బ్యాంకు లో ఆఫీసర్. వీడి పెళ్లి చేసేస్తే మా భాద్యతలు తీరిపోతాయి”, అని కొంచెంసేపు ఆగాడు.

“వాడికి చాలా స్వతంత్ర భావాలున్నాయి. తన కాళ్ళ మీద నిలబడేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకొన్నాడు. ఆరు నెలల క్రితమే హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కున్నాడు. అడగ్గా అడగ్గా,  చివరగా లాస్ట్ మంత్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. వాడు అడిగింది ఒక్కటే. మెరిట్ తో బాగా చదువు కున్న అమ్మాయి కావాలన్నాడు. మా బంధువుల్లో అంత ఎక్కువ చదివిన వారు లేరు. కొంత మంది ఎదో పేరుకి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు. మంచి కాలేజీలో మెరిట్ తో ఇంజనీరింగ్ చదివిన వారు అమెరికా  సంభందాలు ఇష్ట పడుతున్నారు. మా వాడు మేరా భారత్ మహాన్ అంటాడు. ఇదిగో మీ సంభందం వచ్చింది. కావ్య బాగా చదువుకున్న అమ్మాయి. యూనివర్సిటీ బాడ్మింటన్ ప్లేయర్ అని చెప్పారు మధ్యవర్తి. అది నచ్చినట్టుంది వాడికి.”

ప్రసాద్ రావు చెప్పిన విషయాల్లో కొన్ని మధ్యవర్తి ద్వారా తెలిసిన విషయాలు అయినా చాలా కొత్త విషయాలు తెలిసే సరికి మరింత ఆనంద పడ్డారు అందరూ. కావ్యకి వాళ్ళిచ్చిన బయోడేటాలో శ్రీరామ్ బాడ్మింటన్ ప్లేయర్ అన్నట్టు లేదు. బహుశా తన గురించి ఎక్కువగా చెప్పుకోవటం ఇష్టం లేదేమో తనకి అనుకుంది. రాజారావుకి ముఖ్యముగా శ్రీరామ్ అకాడెమిక్స్, ఆలోచన సరళి బాగా నచ్చింది. కూతురుకి కూడా ఆ భావాలు నచ్చుతాయని తెలుసు. ఈ సంభందం ఫిక్స్ చేసుకోవాలని మనస్సులో డిసైడ్ అయ్యాడు. కూతురు ఉండగానే మాట్లాడాలా వద్దా అని ఆలోచించి చివరకు తన ముందే చెబితే బెటర్ అని

“మీకు మధ్యవర్తి చెప్పే ఉంటాడు. కావ్య చదువుల్లో వెరీ గుడ్. డిస్టింక్షన్ స్టూడెంట్. ప్రస్తుతం నా కంపెనీ లో పని చేస్తుంది. మా రెండో అమ్మాయి సౌమ్య ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇద్దరూ వెరీ ఇంటెలిజెంట్. ఇద్దరు అమ్మాయిలే. మాకున్నది మా తర్వాత వాళ్ళిద్దరిదే”, అని హింట్ ఇచ్చాడు ఇండైరెక్ట్ గా.

కొంచెం సేపు మౌన మేలింది అక్కడ. “అమ్మాయి నేమైనా అడగాలనుకుంటే మొహమాట పడకండి”, అంది జానకి మౌనాన్ని ఛేదిస్తూ.

“అబ్బె, మా దేమి లేదండి. మాకు మీ కుటుంబం, కావ్య బాగా నచ్చింది. కాని శ్రీరామ్, అమ్మాయి మాట్లాడుకొని డిసైడ్ చేసుకోవాలి”, అన్నాడు ప్రసాద్ రావు. వాళ్ళ పద్దతి బాగా నచ్చి. కొడుకు ఈ సంభందం ఒప్పుకుంటే జీవితంలో ఒక మెట్టు ఎక్కుతాడని.

వాళ్ళ మాటలతో కొంచెం తేలిక పడ్డారు. కాని అంతలోనే ఒక బాంబు పేల్చింది లలిత.
కావ్య  వేపే చూస్తూ, “అన్ని వున్న నీ లాంటి అమ్మాయి భార్యగా దొరకటం అదృష్టం అనుకుంటారు ఈ వయస్సు కుర్రాళ్ళు. మా వాడు ఏమంటాడో. చదువుతో పాటు ఆర్థికంగా మాతో సరి పడే వాళ్ళని చూడమని చెప్పాడు. మధ్య వర్తి చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంత స్థితిమంతులు అనుకోలేదు. తెలిసుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో. మేము చెప్పేది చెబుతాము, కాని వాడి ఇష్టాన్ని కాదనలేము. వాడొచ్చినప్పుడు మీరిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలి.”

ఆవిడ మాటలతో అత్త గారి మీద సదభిప్రాయం ఏర్పడింది కావ్యకు. ఆవిడ మాటల్లో తమ సంభంధం కుదిరితే బాగుండు అన్న కోరికతో పాటు, కొడుకు ఇష్టం కాదనే ప్రేమ వ్యక్తమయ్యాయి. పాఠాలు చెప్పే ఒక కాలేజీ లెక్చరర్ అనుభవంతో తన కొడుకు వ్యక్తిత్వం ఆలోచనలు మామ గారు చెప్పిన  విధానం బాగా నచ్చింది. అంతే కాకుండా శ్రీరామ్ అంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది తనలో.

మధ్యవర్తికి మనసులోనే ధన్యవాదాలు చెప్పుకొన్నాడు. అవతలి వాళ్ళు ఎలాంటి సంభందం వెదుకుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టు చెప్పడం ఒక కళ. తమ ఆర్ధిక స్తోమతను హైలైట్ చేయకుండా అమ్మాయి గురించి చెప్పి వాళ్ళను పెళ్లి చూపుల వరకు తెప్పించడం నచ్చింది. పెళ్లి సంభందం కుదిరితే ఒక లక్ష ఇద్దామనుకొన్నది రెట్టింపు చెయ్యాలని అనుకొన్నాడు రాజారావు.

శ్రీరామ్ తో మాట్లాడి తను ఎప్పుడు వచ్చేది డిసైడ్ చేద్దామని సెలవు తీసుకొన్నారు ప్రసాదరావు దంపతులు.

******************

పెళ్లి చూపులవ్వగానే తిన్నగా హోటల్ కి చేరుకొన్నారు ప్రసాద్ దంపతులు. వాళ్లకి కావ్య బాగా నచ్చింది. శ్రీరామ్ కి నచ్చి సంభందం కుదిరితే బాగుణ్ణు అని అనుకొన్నారు. వాడికి ఫోన్ చేసి చెప్పండి అని లలిత అన్నప్పటికీ “పనిలో ఉంటాడు. రేపు సాయంత్రం ఫోన్ చేద్దాములే”అని వారించాడు. ఆ సాయంత్రమే కాకినాడ వెళ్లి పోయారు.

గురువారం రాత్రి కొడుక్కి ఫోన్ చేసాడు ప్రసాద్ రావు. శ్రీరామ్ హలో చెప్పగానే స్పీకర్ ఫోన్ ఆన్ చేసాడు భార్య కూడా వింటుందని.

“నిన్నే ఫోన్ చేద్దామనుకున్నామురా. కానీ పనిలో బిజీగా ఉంటావని చెయ్యలేదు. అమ్మాయి తల్లి తండ్రులు కూడా చాలా మంచి వారు. మమల్ని బాగా రిసీవ్ చేసుకొన్నారు. అమ్మాయి కూడా చాలా బాగుంది అణుకువ ఉన్న పిల్ల.  మాకు అన్ని విధాలా బాగుంది. కాకపొతే బాగా ధనవంతులు”,అన్నాడు ఏమి దాచకుండా 

“మీకు ముందే చెప్పా కదా నాన్న. మరీ అంత డబ్బున్నవాళ్ళు ఒద్దని. తరువాత మనం, ఆ అమ్మాయి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని.”

“మధ్యవర్తి కాస్త ఉన్నవారు అన్నాడు కాని మరి అంత ధనవంతులు అనుకోలేదురా. అమ్మాయికి అస్సలు గర్వం లేదు. నువ్వు ఒకసారి చూస్తే బాగుంటుంది.”అన్నాడు కొడుక్కి కొంచెం నచ్చ చెప్పేధోరణితో.

భర్తకు తోడు తనూ ఒక మాట సాయం చేద్దామని రంగంలోకి దిగింది లలిత. “వాళ్లకు మనకు చుట్టరికం కుదిరింది కూడాను. అసలు ఇంతకాలం కలుసుకోకుండా ఎలా ఉన్నామని అన్నారు మీ మామగారు. మనం సంభందం అంటే బాగా ఇష్టంగా ఉన్నారని తెలుస్తోంది. నీవు వచ్చి చూస్తావని మాటిచ్చాము. వెళ్లకపోతే బాగుండదు.”అంటూ కొంచెం నొక్కింది.

“అంత ధనికుల సంభందం చేసుకుంటే మీరు దూరమై పోయే అవకాశం ఉంది. ఇద్దరూ అమ్మాయిలు అంటున్నారు. ఒక్కోసారి వాళ్ళ వ్యాపారాలకు అల్లుళ్ళని వారసులుగా పెట్టు కోవాలనుకొంటారు నాన్న”, అంటూ పెళ్లి సంభందాలు వెదికే ముందు తాను చెప్పిన ఆందోళనను మళ్ళా చెప్పాడు శ్రీరామ్.

అలా కొంచెం సేపు మాట్లాడుకొని, చివరకు తాము ఫోన్ చెయ్యకుండా, వాళ్ళంతట వాళ్లే ముందుకు వస్తే వాళ్లకి ఇష్టం ఉన్నట్టు అని, మాట ఇచ్చినందుకన్నా అప్పుడు శ్రీరామ్ తప్పక వెళ్లాలని చెప్పి ముగించారు ప్రసాద్రావు దంపుతులు.

********

శుక్రవారం వాళ్ళ ఫోన్ గురించి ఎదురు చూస్తూ గడిపాడు రాజారావు. సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత భర్త కొంచెం మూడీగా ఉండటం చూసి అక్కడనుంచి ఫోన్ రాలేదని గ్రహించి, అతనిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఏమయ్యిందని అడగలేదు. ఒక పక్క కూతుర్ని గమనిస్తుంది. అది కూడా పొద్దున్నంతా పైకి, కిందికి తిరగడం, హాల్లో ఊరికే టీవీ చానెల్స్ మారుస్తుండడం  గమనించింది. భోజనాలయిన తరువాత కావ్య తన రూమ్ కి వెళ్ళిపోయింది. అన్ని సర్దుకొని హాల్లో కూర్చున్నారు.

“అమ్మాయిని బుధవారం చూసారు, అబ్బాయితో కనీసం నిన్న మాట్లాడి వుంటారు. మరీ ఇవ్వాళ్ళయినా మనకి ఫోన్ చెయ్యాలి కదా.”అన్నాడు  తన ఆత్రుత కనపడనీయకుండా.

“అబ్బాయితో మాట్లాటడం కుదర లేదేమో. లేకపోతె మీకు ఖాళీగా ఉంటుంది వారాంతం లో చేద్దామని ఆగారేమో”, అంది సమాధాన పరుస్తూ.

“నేనే ఫోన్ చేసి కనుక్కుంటా”, అంటూ మొబైల్ తీసాడు.

“ఒక్క నిముషం. రేపు ఎలాగూ శనివారం. ఆయనకు కాలేజీ ఉండదేమో. మన పురుషోత్తమ రావు గార్ని పంపించి కనుక్కుంటే బాగుంటుంది కదా. ఆయన చెప్పిందాన్ని బట్టి అప్పుడు మీరు మాట్లాడొచ్చు.”

మధ్యవర్తి ద్వారా కనుక్కునే మంచి ఆలోచన తనకి ఇచ్చినందుకు అభినందనగా ఆమె చెయ్యి మృదువుగా నొక్కి, వెంటనే మధ్యవర్తికి ఫోన్ చేసి కాకినాడ వెళ్లి కనుక్కొని ఫోన్ చేయండని చెప్పాడు. అలాగే వాళ్ళ సంభందం అంటే తమకు బాగా ఇష్టంగా ఉందని కూడా నొక్కి చెప్పమన్నాడు.

అక్కడ ప్రసాద్ రావు దంపతులు కూడా రాజారావు దగ్గర్నుంచి కాని మధ్యవర్తి దగ్గరనుంచి ఫోన్ రాకపోతే కొంచెం ఆదుర్దా పడ్డారు. తనే చెబుతానన్నాడు, మరి వాళ్ళు తన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా అని ఒక డౌట్. పోనీ తనే చేద్దామా అని అనుకొన్నాడు ప్రసాద్ రావు. కాని కొడుక్కి ఇచ్చిన మాటతో ఆగిపోయాడు.

శనివారం సాయంత్రం మధ్యవర్తి వచ్చేసరికి ఇద్దరూ తేలిక పడ్డారు. అమ్మాయి వాళ్లు తమ సంభందం అంటే ఇష్టం ఉన్నట్టు చెప్పడంతో ఆనంద పడ్డారు. ఇంకో సారి అబ్బాయితో మాట్లాడి నేనే ఫోన్ చేసి చెప్తా అని మధ్యవర్తికి చెప్పడంతో, అతను సెలవు తీసుకోని, వెంటనే ఆ విషయాన్ని ఫోన్ లో చేరవేసాడు. అబ్బాయి తల్లితండ్రులు కూడా ఇష్టంగా ఉన్నారని చెప్పడంతో హాయిగా నిద్రపోయాడు రాజారావు ఆ రాత్రి.

ఆదివారం ఉదయం ప్రసాద్ రావు ఫోన్ చేసి చెప్పాడు, “నేనే మీకు ఆదివారం చేద్దామనుకుంటున్నాను,  ఖాళీగా ఉంటారు కదా అని. ఈ లోపులే మధ్యవర్తి వచ్చారు”అంటూ తన ఆలస్యానికి వివరణ ఇచ్చుకున్నాడు.

“పరవాలేదు. మీరు నాకు ఎప్పుడైనా ఫోన్ చెయ్యొచ్చు”అన్నాడు కాబోయే వియ్యంకుడికి మరింత స్వేచ్ఛ, చనువు ఇస్తూ.

“మా వాడికి అన్ని చెప్పాము. మధ్యలో నేనెందుకు. మీరే మా వాడితో మాట్లాడి తేదీ, సమయం ఫిక్స్ చెయ్యండి.”అన్నాడు రాజారావు డైరెక్ట్ మాట్లాడితే శ్రీరామ్ కూడా అడ్డు చెప్పకుండా వెళతాడని.

“తప్పకుండా. ఇప్పుడే మాట్లాడతాను. మీరు అబ్బాయి నెంబర్ మెసేజ్ చెయ్యండి”, అంటూ ఫోన్ పెట్టి భార్యకు అప్డేట్ ఇచ్చాడు, కావ్య వినేలాగా.

ప్రసాద్ రావు దగ్గర నుంచి sms రాగానే శ్రీరామ్ కి ఫోన్ చేసి వచ్చే శనివారం ఉదయం పది తర్వాత వాళ్ళింటిలోనే కలుసుకునేట్టు ఫిక్స్ చేయారు. తమ గెస్ట్ హౌస్ లో ఉండవచ్చని రాజారావు ఆఫర్ చేసిన సున్నితంగా తిరస్కరించి అన్ని తాను చూసుకొంటానని చెప్పాడు. కాల్ అయిన వెంటనే తన కార్ లో వెడదామని డిసైడ్ అయ్యి, శుక్రవారం రాత్రికి హోటల్ క్వాలిటీ DV Manor హోటల్ లో రూమ్ బుక్ చేసుకున్నాడు.

డేట్ ఫిక్స్ కావడంతో శనివారం కోసం ఎదురు చూడసాగారు అందరూ.

4ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Perulo Yemundi – 2,పేరులో ఏముంది,telugu sex stories in jabardasth,telugu sex stories,telugu sex stories oka kutumbam,www.jabbardasth.in,telugu boothu kathalu,brindavana sameeram,dengulata telugu stories episodes,www.jabardasth katalu,మరొక మొగుడు – పార్ట్ 40,xossipy

yester day

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button