Trending News

నాగార్జున కొడుకుల కెరీర్ ను సరిదిద్దాలా.. లేకపోతే మునిగినట్టే!

నాగార్జున కొడుకుల కెరీర్ ను సరిదిద్దాలా.. లేకపోతే మునిగినట్టే!

నాగార్జున కొడుకుల కెరీర్ ను సరిదిద్దాలా.. లేకపోతే మునిగినట్టే!

 నాగార్జున కొడుకుల కెరీర్ ను సరిదిద్దాలా.. లేకపోతే మునిగినట్టే!
నాగార్జున కొడుకుల కెరీర్ ను సరిదిద్దాలా.. లేకపోతే మునిగినట్టే!

Nagarjuna: మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు అయితే ఈయన వారసుడిగా రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమా చరణ్ కు మంచి హిట్ అందించింది. అనంతరం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మొదటి సినిమాని చేయాల్సి ఉంది.

ఇక రాజమౌళి రెండవ సినిమా చేస్తానని చెప్పడంతో చిరంజీవి చిరుత సినిమా సమయం నుంచి తన కొడుకు కెరియర్ పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు. రాజమౌళి అయిన పూరి జగన్నాథ్ అయినా సరే చరణ్ కు చెప్పే కథ చిరంజీవి కూడా వినాల్సిందే. ఇలా కథ విన్న తర్వాత చిరంజీవి అనుభవం మేరకు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చేవారు.ఇలా తనకు కొడుకు కెరియర్ పట్ల ఆయన నటించే సినిమాల పట్ల చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో నేడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

ఇలా తండ్రి ప్రమేయంతోనే కొడుకు స్టార్ హీరోగా సక్సెస్ సాధించారు. కానీ ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున తన కొడుకులు అఖిల్ నాగచైతన్య విషయంలో ఈ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోవడం వల్లే తన కొడుకులు ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారని తెలుస్తుంది.నాగచైతన్య ఇప్పటికే పలు సినిమాలలో నటించి పరవాలేదు అనిపించుకున్నప్పటికీ అఖిల్ మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచారు.

అఖిల్ ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు రాగా ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ మాత్రమే పరవాలేదు అనిపించుకుంది. రిమైనింగ్ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలిచాయి.ఇలా అఖిల్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవడంతో చిరంజీవి చూపించిన శ్రద్ధ తన కొడుకులు పై నాగార్జున చూపించలేకపోతున్నారని అందుకే ఇలా డిజాస్టర్లు ఎదుర్కొంటూ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోతున్నారని అభిమానులు భావిస్తున్నారు ఇప్పటికైనా కొడుకుల భవిష్యత్తుపై నాగార్జున శ్రద్ధ తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button