Naa Autograph Sweet Memories – 170 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in
Naa Autograph Sweet Memories - 170 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 170 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in prasad_rao16 [caption id="attachment_2075" align="aligncenter" width="589"] Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్[/caption] శివరామ్ : జాగ్రత్త అన్నయ్యా…ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్‍గా ఉంటున్నారు…. పద్మ : నువ్వు ఊరుకోరా శివా…మామయ్య గారు అమాయకులేం కారు…ఆయన్ని చూస్తే అమ్మాయిల్ని చూస్తే పడిపోయేలా లేరు….అమ్మాయిల్ని పడేసేలా ఉన్నారు…. పద్మ ఆ మాట అనగానే అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. రాము కూడా నవ్వుతూ పద్మ వైపు చూసి…. రాము : అది సరె….ఏంటి నన్ను మామయ్యా అని పిలుస్తున్నావు…. పద్మ : ఏం చెయ్యమంటారు మామయ్య గారు…మిమ్మల్ని పేరు పెట్టి పిలవలేం కదా…అందుకని అలా పిలుస్తున్నాను …అయినా ఇక్కడ మన ఫ్యామిలి తప్పితే ఎవరూ లేరుకదా….. రాము : అయినా సరె…..ఇక్కడ అలవాటు కాకపోతే….బయట కూడా అనుకోకుండా ఇలాగే పిలుస్తావు…పక్కన గారు తీసేసి మామయ్యా అని పిలువు చాలు…. దాంతో పద్మ సరే అని తల ఊపింది. తరువాత అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ టిఫిన్ చేసారు. టిఫిన్ అయిపోయిన తరువాత హాల్లో కూర్చుని కొద్దిసేపు అందరూ మాట్లాడుకున్నారు. శివరామ్, విశ్వ, రఘు ఫ్యాక్టరీకి వెళ్ళిపోగా….వినయ్ పని ఉన్నదని బయటకు వెళ్ళిపోయాడు….హర్ష కాలేజీకి వెళ్ళిపోయారు. ఇక హాల్లో రాము, రేణుక ఇద్దరే మిగిలారు. రేణుక చిన్నగా రాము దగ్గరకు వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకున్నది. రాము చిన్నగా నవ్వుతూ రేణుక వైపు చూసి, “ఏంటి రేణూ…” అనడిగాడు. రేణుక : రాము…నీతో ఒక విషయం మాట్లాడాలి…. రాము : చెప్పు….దానికి ఇంత ఆలోచిస్తావెందుకు…. రేణుక : నా మాట వింటావో లేదో అని ఆలోచిస్తున్నాను…. రాము : నీ మాట ఎప్పుడైనా కాదన్నానా….. రేణుక అలా మాట్లాడుతుంటే అప్పుడే కిచెన్‍లో ఏం పనులు చేయాలో పనివాళ్ళకు పనులు పురమాయించి ఆ ఇంటి కోడళ్ళు అయిన పద్మ, కరుణలు కూడా హాల్లోకి వచ్చి తమ అత్తయ్య రేణుక ఏం చెప్పబోతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. రేణుక : ఏం లేదు రాము….నాకు కూడా ఏజ్ పెరిగిపోయింది….అందుకని…. రాము : అందుకని….. రేణుక : నువ్వు పెళ్ళి చేసుకుంటే చూడాలని ఉన్నది….. ఆ మాట వినగానే రాము అంతకుముందే ఎప్పుడో ఈ టాపిక్ వస్తుందని ఊహించడంతో ఆ విషయాన్ని దాటవేయడానికి ట్రై చేస్తూ రాము చెప్పబోతుండగా…..మధ్యలో పద్మ మాట్లాడుతూ…. పద్మ : అవును మామయ్యా….మీరు తొందరగా పెళ్ళి చేసుకోండి…. రాము : పద్మా….నువ్వు కూడా ఏంటి….రేణుకతో కలిసి వంత పాడుతున్నావు….నాకు మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఉన్నారు కదా….. కరుణ : అయితే ఏంటి మామయ్యా….ఆ విషయం మీకు, మనకు మాత్రమే తెలుసు….బయట వాళ్ళకు తెలియదు కదా….అయినా ఎన్నాళ్ళిలా ఉంటారు….. రాము : కాని నాకు ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు….అయినా రేణుక….నువ్వు కూడా ఏంటి…నువ్వు నా భార్యవి అయి ఉండి….నాకు మళ్ళీ పెళ్ళి చేయాలని చూస్తున్నావు…. రేణుక : నేను మీ కాలందాన్ని కాదని మీకు తెలుసు కదా….మీ వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను….ఇప్పుడు కాలానికి తగ్గట్టు మీరు పెళ్ళి చేసుకుని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను… పద్మ : అవును మామయ్య….అత్తయ్య గారు చెబుతున్నది కరెక్టే….మీ అమ్మా నాన్న కూడా మీరు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారా అని చూస్తున్నారు….వాళ్ల ఆనందం కూడా మనం తీర్చాలి కదా….. పద్మ అలా అనగానే రాము ఆ టాపిక్‍ని డైవర్ట్ చేద్దామని అనుకుని…. రాము : నువ్వు చెప్పింది కరెక్టే పద్మా….కాని నేను ఇప్పుడే కదా డిపార్ట్ మెంట్‍లో చేరింది….చూద్దాం రెండేళ్ళు ఆగిన తరువాత పెళ్ళి గురించి ఆలోచిద్దాం….. పద్మ : అదికాదు మామయ్యా….. రాము : ఏంటి శివ ఏమైనా తొందరపడుతున్నాడా….. కరుణ : ఆయ్యో….వాడికి పెళ్ళి ఆలోచన కూడానా మామయ్యా….వాడికి ఆఫీస్, ఫ్యాక్టరీ ఉంటే చాలు….ఒక్కోసారి అక్కడే పడుకుండి పోతాడు కూడా….ఇక పెళ్ళి ఆలోచన కూడానా….. రాము : సరె….అయితే ఈ టాపిక్ తరువాత మాట్లాడుకుందాం…. రేణుక : సరె…నువ్వు రెండేళ్ళ తరువాత అంటున్నావు కాబట్టి…నేను నీకు తగ్గ అమ్మాయి కోసం వెదుకుతుంటాను… ఎవరైనా అమ్మాయి నాకు నచ్చితే వెంటనే పెళ్ళి చేసుకోవాలి….సరెనా….. రాము : ముందు అమ్మాయి దొరకాలి కదా….అయితే ఒక్క కండీషన్…. రేణుక : ఏంటది….. రాము : నేను చేసుకోబోయే అమ్మాయి….అచ్చం నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండే దానివో….ఎలా బిహేవ్ చేసేదానివో అచ్చం నీలాగే ఉండాలి….లేకపోతే చేసుకోను….సరేనా….(అంటూ తన చేతులతో రేణుక బుగ్గలను చిన్నగా నిమురుతూ నుదురు మీద ముద్దు పెట్టుకుని) సరె….ఇక వెళ్ళొస్తా….టైం అవుతుంది…. రాముకి తన మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలుసుకున్న రేణుక చాలా సంతోషపడిపోయింది. రాము ముగ్గురికీ బై చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు. రాము అలా రేణుకతో మాట్లాడే సరికి పద్మ, కరుణ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ******** ఆరోజు మామూలుగా రాము తన ఆఫీస్ కి వెళ్ళి తాను చూడాల్సిన కేసు ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు. కొద్దిసేపటికి ప్రసాద్ కూడా స్టేషన్ కి వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “ఏంటి సార్….అంత దీర్ఘంగా చూస్తున్నారు,” అనడిగాడు. రాము ఒక్కసారి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ, “ఏమున్నది ప్రసాద్….మనం చూడాల్సిన కేస్ డీటైల్స్ చూస్తున్నాను,” అంటూ ప్రసాద్ ని కూర్చోమని సైగ చేస్తూ ఆ కేసు ఫైల్ ని అతని ముందుకు తోసాడు. ప్రసాద్ ఆ ఫైల్ తీసుకుని స్టడీ చేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళీద్దరూ కేసు గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ***** అదే నగరంలో ఒక ఏరియాలో ఒక భవనం ముందు చావు మేళం మోగుతున్నది. అందరూ చాలా విచారంగా చనిపోయిన అతని గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలో ఒకతను వచ్చి అక్కడ కూర్చున్న ఒకాయనతో, “సార్….ఇక్కడ డాక్టర్ అని రాసి ఉన్నది…ఈయన హాస్పిటల్ లో డాక్టరా…లేకపోతే phd చేసిన డాక్టరా….ఇక్కడ సంతాపం తెలిపే బోర్డ్ మీద ఏమని రాయాలి,” అనడిగాడు. దానికి చైర్ లో కూర్చున్న అతను, “ఏమయ్యా….చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద మనిషి…సైంటిస్ట్...చాలా ప్రయోగాలు చేసాడు….ప్రెసిడెంట్ అవార్డ్ కూడా నామినేట్ అయ్యాడు….అందుకని అందరికీ అర్ధమయ్యేలా క్లియర్ గా రాయి….” అన్నాడు. “సార్….ఇక్కడా నాకు ఇచ్చిన పేపర్ మీద డిగ్రీలు చాలా ఉన్నాయి….బోర్డ్ మీద అన్ని డిగ్రీలు రాయాలా…లేకపోతే డాక్టర్ అని రాస్తే చాలా,” అనడిగాడు. దానికి కుర్చిలో అతను సమాధానం చెప్పేలోపు అక్కడకు ఒకతను చనిపోయిన వ్యక్తికి దండ వేయడానికి వచ్చిన అతను, “ఏయ్….” అంటూ బోర్డ్ రాసే అతని దగ్గరకు వచ్చాడు. దాంతో బోర్డ్ రాసే కుర్రాడు దండ పట్టుకున్న అతని వైపు తిరిగి, “చెప్పండన్నా….” అన్నాడు. “రేయ్….అంతా క్లియర్ గా రాసిచ్చాను కదా….అలాగే రాయి,” అన్నాడు. బోర్డ్ రాసే కుర్రాడు మళ్ళీ ఒకసారి పేపర్ చూసుకుని, “అలాగే అన్నా…” అంటూ అక్కడ నుండి వెళ్ళీపోయాడు. దండ పట్టుకున్న అతను, “ఇక వెళ్ళి….బోర్డ్ సరీగా రాయి,” అంటూ తన చేతిలో దండ పట్టుకుని శవం దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న దండని శవం ఉన్న గాజు ఐస్ బాక్స్ మీద పెట్టాడు. ఒక్కసారి ఆ సైంటిస్ట్ శవాన్ని ఒక్క సెకను బాధగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను అంత పెద్ద దండ తీసుకొచ్చి సైంటిస్ట్ మీద వేసే సరికి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకావిడ పక్కన ఉన్న ఆవిడతో, “ఏమ్మా….అతను ఎవరు,” అని చనిపోయిన సైంటిస్ట్ భార్యని అడిగింది. దానికి ఆమె, “అతను మా ఆయన జిమ్ ట్రైనర్ అశోక్…ఆరు నెలల నుండి ఆ అబ్బాయి మా ఆయన పక్కనే ఉండి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవాడు,” అన్నది. జిమ్ ట్రైనర్ అశోక్ సైంటిస్ట్ శవం దగ్గర నుండి బయటకు వచ్చి జేబులో ఉన్న మోర్ సిగరెట్ తీసి కాల్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చి సైంటిస్ట్ భవనం వైపు చూసి వదిలాడు. ఒక్క నిముషం ఆ భవనం వైపు చూసి సిగిరెట్ తాగుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ****** ఆరోజు సాయంత్రం రాము, ప్రసాద్ ఎప్పటిలాగే కాఫీ ఫాప్‍లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ప్రసాద్ : సార్….ఒక్క విషయం అడగనా….. రాము : అడుగు ప్రసాద్….ఏంటి…. ప్రసాద్ : ఎవరైనా స్టేషన్‍లోనో….లేకపోతే ఆఫీస్‍లోనో కేస్ డిస్కస్ చేస్తారు….మీరు ఎప్పుడు చూసినా కేస్ డిస్కషన్ కాఫీ షాప్‍లో పెడతారేంటి…. రాము : నాకు అక్కడ కూర్చుంటే మూడ్ రావడం లేదు ప్రసాద్….ఎప్పుడు చూసినా అవే మొహాలు…వెధవ రౌడీ షీటర్లు….వాళ్ళ మొహాలు చూసి చూసి విసుగొచ్చేసింది…అదే కాఫీ షాప్స్ లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అనుకో….కళ్ళకు చాలా ఎక్సర్‍సైజ్ కూడా….అందమైన అమ్మాయిలు చాలా మంది కనిపిస్తుంటారు…వాళ్లను చూస్తే చాలు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది…. ప్రసాద్ : ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉండి ఇలా అమ్మాయిల కోసం చేయడం తప్పు కదా సార్…. రాము : నేను ఎవరినీ బలవంతపెట్టడం లేదు ప్రసాద్….అమ్మాయి ఇష్ట ప్రకారంతోనే చేస్తున్నాను…ఎవరినీ నా హోదా చూపించి భయపెట్టడం లేదు…ట్రై చేస్తున్నా…అమ్మాయికి ఇష్టం అయితే రెస్పాన్స్ ఇస్తుంది…లేకపోతే ఇంకొ అమ్మయిని ట్రై చేద్దాం….. రాము ఇచ్చిన క్లారిటీకి ప్రసాద్‍కి కళ్ళ ముందు పట్టపగలే నక్షత్రాలు కనిపించాయి. ప్రసాద్ : చాలా క్లారిటీతో ఉన్నారు సార్….. రాము : నువ్వు కూడా ఎంజాయ్ చెయ్యవయ్యా…..ఎవరినైనా ట్రై చేస్తావా….. ప్రసాద్ : అమ్మో…నాకు అంత ధైర్యం లేదు సార్….అసలే ఈ మధ్య కెమేరాలు ఎక్కడ బడితే అక్కడ ఉంటున్నాయి…. ఏదైనా అటూ ఇటూ జరిగిందంటే….బతుకు యూట్యూబ్ అయిపోతుంది….ఆ తంటాలేవో మీరే పడండి…. ప్రసాద్ అలా అనగానే రాము కూడా ఒక్కసారిగా నవ్వాడు. ప్రసాద్ : సార్….ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను…. రాము : ఏంటి….అమ్మాయిల విషయం ఇంకా డౌటా…. ప్రసాద్ : అది కాదు సార్…..ఇవ్వాళ మీరు మా ఇంటికి డిన్నర్‍కి రావాలి…. రాము : ఏంటి స్పెషల్….మీ మ్యారేజ్ డేనా….. ప్రసాద్ : అలాంటిదేం లేదు సార్….ఏదో మిమ్మల్ని పిలవాలి అనిపించింది….. రాము : ఇప్పుడెందుకు ప్రసాద్….అవసరమా….చక్కగా బయట కలిసి ఎంజాయ్ చేస్తున్నాం కదా…. ప్రసాద్ : లేదు సార్…..అల్రెడీ నా భార్యకి మీ౦రు వస్తున్నారని చెప్పాను…ఏవో స్పెషల్స్ కూడా చేస్తున్నది…. రాము : అవునా…మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు….. ప్రసాద్ : ఇంతకు ముందు చెప్పా కదా సార్…..నేను, నా భార్య తులసి, మా అన్నయ్య విజయ్, వదిన రాశి….. రాము : కాని ఇప్పుడెందుకు ప్రసాద్….ఇంకో రోజు చూద్దాంలే….. ప్రసాద్ : లేదు సార్….మీరు ఇవ్వాళ రావల్సిందే… రాము : (ఇక ఒప్పుకోక తప్పదన్నట్టు) సరె….నేను కొంచెం ఫ్రెష్‍ప్ అయ్యి వస్తాను….మీ ఇంటి అడ్రస్ నాకు మెసేజ్ పెట్టు….. ప్రసాద్ : ఎందుకు సార్….ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం ఏడు గంటలు అయింది….ఒక గంట అయితే ఇద్దరం కలిసి వెళ్దాం….మీరు మీ క్యాబిన్ లొ ఫ్రెష్ అవండి….. రాము : ఇవ్వాళ నన్ను వదలకుండా తీసుకెళ్ళాలని పట్టుదలతో ఉన్నావే….. రాము అలా అనగానే ప్రసాద్ చిన్నగా నవ్వాడు. అంతలొ బేరర్ బిల్లు తీసుకురావడంతో రాము బిల్ పే చేసి ప్రసాద్ వైపు చూస్తూ…. రాము : సరె….చిన్న షాపింగ్ చేసుకుని వెళ్దాం పద….. ప్రసాద్ : ఇప్పుడా….ఎక్కడకి సార్….. రాము : అలా గోల్డ్ షాప్‍కి వెళ్ళి నక్లెస్ కొనుక్కుని వెళ్దాం….. ప్రసాద్ : ఎవరికి సార్….. రాము : ఇంట్లో వాళ్ళకులేవయ్యా….పద వెళ్దాం….. దాంతో ఇద్దరూ లేచి కాఫీ షాప్ నుండి బయటకు వచ్చి ఇన్నోవాలో స్టేషన్‍కి వెళ్ళి అక్కడ నుండి రాము తన బెంజ్ కార్‍లో ఇద్దరూ కలిసి గోల్డ్ షాప్‍కి వెళ్ళి రెండు హారాలు తీసుకున్నాడు. ఒక్కో హారం రెండు లక్షలు బిల్లు కట్టేసిన తరువాత అక్కడ ఉన్న అతనికి గిఫ్ట్ ప్యాక్ చేయమని...
📖 ఇకపై అన్ని పార్ట్స్ / ఎపిసోడ్ లు చదవాలంటే సబ్స్క్రిప్షన్ తప్పకుండా తీసుకోవాలి.
నెలకి ₹30 రూపాయలు మాత్రమే, ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే, తర్వాత ధర పెరుగును
ధన్యవాదాలు 🙏
📖 To read all parts/episodes, you must take a subscription.
Only ₹30 per month – this offer is valid for a limited time, the price will increase later.
Thank you 🙏
What about remaining parts about other stories
Sankranti updates and new stories emi leva sir
Plzz sir e story continue chai dhi