OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 110 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA - 110 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 110 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

పాస్ట్ ఇస్ ప్రెసెంట్

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ
OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

#telugusexSTORIES  , #teluguhot ,#Tollywood , #Telugu , #teluguCinema, #RRR , #TELUGUBOOTHUKATHALU ,#TELUGUsrungarakathalu , #teluguromance , #telugugirls 

 . .

3 నెలల తర్వాత:

సాయంత్రం టైం 6 గంటలు ఎప్పుడు అవుతుందా అని ఒక బెంచ్ పై కూర్చొని ఆతృతగా వెయిట్ చేసాను. చుట్టూ పక్కల చూసాను, చెట్లు గాలికి కదులుతున్నాయి, చల్లటి గాల్లో వీస్తుంది. వాతావరం చాల బాగుంది. అందరు తమ హాస్టల్స్ కి, PGs కి, ఇళ్లకు వెళ్తున్నారు. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. నేను మాత్రం ఒంటరిగా ఇక్కడ కూర్చొని 6 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను ఈ విషయాలు క్యాబ్ లోనో లేదా బస్సు లోనో మాట్లాడలేను. 

ఈ టైం 6 అవ్వగానే ఫోన్ లో అలారమ్ మోగింది. నా చేతులు వెంటనే కాంటాక్ట్స్ లో కి వెళ్లి ఒక నెంబర్ ని డైల్ చేశాయి. 

“హలో ……. అమిత్”

పక్కన రెస్పాన్స్ వచ్చింది. 

“అమిత్ ……. నాకిక్కడ కష్టంగా ఉంది ……. నా EMI ల సంగతేంటి ?? ……. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి……. ??”

అమిత్ ఏదో మేనేజ్ చేస్తున్నానని చెప్పాడు. 

“కానీ అమిత్ ……. అసలు ఎం జరుగుతుంది ……. ఈ రోజే న్యూస్ లో చూసాను ……. నా అపార్ట్మెంట్ కి పోలీస్ లు వచ్చి చెక్ చేసి వెళ్ళారంట ……. “

అమిత్ ఎం పర్లేదని చెప్పాడు. 

“అమిత్ …… ఎలా ఓకే అవుతుంది?? ……. నువ్వేమో జైలు లో ఉన్నావ్ ……. నేనిక్కడ ఎక్కడో ఉన్నాను ……. ఏదో ఒక రోజు …… నా ఐడెంటిటీ బయటపడుతుందేమో అని భయం భయం గా ఉంది”

అమిత్ నన్ను ధైర్యంగా ఉండమన్నాడు. 

“అమిత్ …… నాకైతే ఇప్పుడు ఏడవాలని ఉంది ……. ఓకే ?? గౌరవంగా ఉండేదానిని ……. ఇలా ఇరుక్కుపోయాను …… ముందుకి వెళ్ళలేను వెనక్కి రాలేని పరిస్థితి ……. నాకైతే వెళ్లి లొంగిపోవాలని ఉంది …… “

నేను లొంగిపోతే నేను జీవితాంతం జైలు లో ఉండాలి అలాగే లొంగానని తెలిస్తే నన్ను ఎవరో ఒకరు చంపించేస్తారు అని చెప్పాడు. 

నాకేం మాట్లాడాలో తెలియలేదు. నేను సైలెంట్ గా ఉండిపోయాను. అమిత్ నన్ను ఒక 6 నెలలు ధైర్యంగా ఉంటె అన్ని సమస్యలు తీరతాయని చెప్తుంటే ఈ లోగ “మేడం ……. మెడం ……. ” అని వెనకాల నుంచి వాయిస్. 

నేను కంగారుగా వెనక్కి తిరిగి చూసాను. అతని చేతిలో ఏదో కాగితం ఉంది. 

“మేడం ….. నా assignment ……. సారీ లేట్ అయ్యింది ……. “

నేను హమ్మయ్య అనుకోని ఆ పేపర్ తీసుకొని ఎం మాట్లాడకుండా క్యాబ్ ఎక్కటానికి వెళ్ళిపోయాను. 

క్యాబ్ లో నా జీవితం గురించే ఆలోచించాను. అమిత్ తో మాట్లాడిన ప్రతి సరి ఇదే చెప్తున్నాడు. రెండు నెలల కింద 6 నెలలు అన్నాడు, ఈ రోజు అదే చెప్తున్నాడు. నా బ్యాంకు అకౌంట్స్ అన్ని సీజ్ అయ్యాయి. నా కోసం అన్ని చోట్ల లుక్ అవుట్ నోటీసు పంపించారు. నా కోసం పోలీస్ లు అన్ని చోట్ల గాలిస్తున్నారు. అందుకే మొన్న నా అపార్ట్మెంట్ ఏదో కనుక్కుని అక్కడికి కూడా వచ్చారని తెలిసింది. 

నేనేమో ఇక్కడ వేరే జీవితాన్ని జీవిస్తున్నాను. అమిత్ మాట్లాడేది వింటుంటే నా డబ్బు, అపార్ట్మెంట్స్ పై నాకు నమ్మకం కూడా పోయింది. ఒకవేళ ఈ సమస్యలన్నీ సాల్వ్ అయినా సరే నేను ఇది వరకు లాగ జీవించగలన అనిపించింది. 

అన్ని విషయాలు confidential కాబట్టి అమిత్ నాకు ఎం విషయాలు చెప్పటం లేదు. ఎప్పుడు ఫోన్ చేసి అడిగిన problems సాల్వ్ అవుతాయి అని చెప్పి మాట దాటేస్తున్నాడు. నేను కాకపోయిన అమిత్ అయినా ఈ సమస్యల నుంచి బయటకు రావాలి. అమిత్ బయటకు రావాలంటే నేను కూడా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చేసినట్లే. అమిత్ నన్ను బయట వేస్తాడు అని నమ్మకం నాకు లేకపోయినా ….. కనీసం అమిత్ తన కోసం తను ఏదో ఒకటి చేసుకొని బయట పడతాడు అనే నమ్మకం నాకుంది. ఆ ప్రాసెస్ లో నన్ను కూడా బయట వేస్తాడని ఒక చిన్న ఆశ. 

అమిత్ నన్ను జైలు జీవితం నుంచి కాపాడాడు కానీ ప్రతి రోజు వస్తున్న న్యూస్ చూస్తుంటే మాత్రం అమిత్ ఒక్కడే ఈ సమస్యను హ్యాండిల్ చేయలేడు అనిపిస్తుంది, పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయ్. రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నట్లవుతుంది. భయం భయం గా ఉంటుంది. ఎం చేయాలో తెలియట్లేదు. 

నెమ్మదిగా క్యాబ్ నా అపార్ట్మెంట్ ముందు ఆగింది కానీ నేను నా ఆలోచనలలో ఉండిపోయాను. నన్ను గట్టిగ రెండు సార్లు పిలిచాక నేను క్యాబ్ ఆగిందని చూసి నా ఆపార్ట్మెంట్ కి వెళ్లాను. ఈ కొత్త పేరు ఇంకా నాకు అలవాటవ్వలేదు. ఈ కాలేజీ లైఫ్ నాకు ముందున్న లైఫ్ కి విరుద్ధంగా ఉండేసరికి చాల కష్టంగా అనిపించింది adjust అవ్వటానికి కానీ పాతుతానికి నాకు ఉన్న దారి ఇదొక్కటే. 

నేను డోర్ లాక్ చేసి న్యూస్ హెడ్ లైన్స్ కోసం టీవీ ఆన్ చేసాను. నేనకున్న న్యూస్ రాలేదు. వెంటనే టీవీ ఆఫ్ చేసి బట్టలు మార్చుకోవటానికి వెళ్లాను. ఈ లోగ నా రూమ్ మాటే వచ్చినట్లుంది. ఏవో శబ్ధాలయ్యాయి. కానీ ఉన్న పరిస్థితి వల్ల నేను నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి చెక్ చేసాను. రూమ్ మాటే కనిపించింది. రిలీఫ్ గా ఫీల్ అయ్యి మళ్ళి డోర్ లాక్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చాను. 

“అబ్బా! నిధి….. ఈ కాలేజీ లో వర్క్ చేయటం నా వల్ల కాదు. ఇంకొక 6 నేలల్లో resign చేసి వెళ్ళిపోతాను……. నీ సంగతేంటి ??”

నేనేదో చెప్పబోతుంటే తనే వెంటనే “నువ్వు కొత్త కదా …… నీకు బాగానే ఉంటుంది …… ఒక రెండేళ్లు పని చేస్తే కానీ తెలీదు ….. ఆ ఫీలింగ్ ఏంటో ……. “

నేను నవ్వి ఊరుకున్నాను. 

“నాకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు ……. మంచి సంబంధం రాగానే వెళ్ళిపోతా ఇక్కడ నుంచి ……. ఏదో ఒక మాములు ఉద్యోగం చేసుకుంటా ……. నీ సంగతేంటి ??” అని అడిగింది. 

నేను ఇంకా ఏమి ఆలోచించలేదు అని చెప్పాను. ఏజ్ బారైతే సెటిల్ అవ్వటం కష్టమయిపోతుంది అని నాకు చెప్పింది. నేనేమి ఆన్సర్ ఇవ్వలేదు. జస్ట్ నవ్వి ఊరుకున్నాను. 

“సరే ఈ రోజు ఎం తిందాం ?? బయటకు వెళ్దామా ??” 

నేను సైలెంట్ గా తలూపాను. 

“నిధి……. మరి ఇంత సైలెంట్ అంటే ఎలా చెప్పు …… రేపు పెళ్లయ్యాక కూడా ఇలాగే ఉంటావా ??” అని అడిగింది. 

నిధి కి నా నిజ జీవితం ఏంటో తెలీదు. నేను సైలెంట్ అమ్మాయని అనుకుంటుంది. ఐన ఆ విషయాలు గుర్తుచేసుకోవటం నాకు ఇష్టమ్ లేదు. 

” ….. ప్రస్తుతం నా ఫోకస్ అంత కెరీర్ పైనే ఉంది …… అందుకే ……. ” 

“ఇట్స్ ఓకే నిధి……. కెరీర్ గురించి ఆలోచనలు అందరికి ఉంటాయి ……. కానీ ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి …….. ఇంకొక 6 నెలలైతే ఒకసారి నాకు పెళ్ళైపోతే ఎంజాయ్ చేయటం కుదరదు …….. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను …….. ఈ ఆరు నెలల్లో బాగా లైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను …….. అన్ని చోట్లకి తిరగాలని అనుకుంటున్నాను …… ఏమంటావ్ ??”

నేను మళ్ళి సైలెంట్ గా తలూపాను. 

“నిధి …….. మరీ ఇలా ఉంటె ఎలా చెప్పు …….. ఈ కాలం లో ఇలా ఉంటె కష్టం …….. ఈ రోజు అమ్మాయిలే అందరికన్నా ఫాస్ట్ గా ఉన్నారు ……… నేనొక్కదాన్నే వేరు అనుకుంటే నువ్వు నాకన్నా వేరే మైండ్ సెట్ లో ఉన్నావ్ …….. ఐన ఆ డ్రెస్ లు ఏంటి ?? కాలేజీ లో అంటే అర్ధం చేసుకుంటాను …….. ఇంట్లో కూడానా ?? నా ఉద్దేశంలో మనం ఫస్ట్ వెళ్ళాల్సింది షాపింగ్ కి …….. “

నేను అన్ని విని నాలో నేను నవ్వుకున్నాను. నేను ఎలా రెచ్చిపోతానో….. ఎంత మందితో పడుకున్నాను, ఎలా జీవించానో, నా లైఫ్ ఏంటో తెలీదు కాబట్టి ఇలా మాట్లాడుతుంది అనుకోని సైలెంట్ గా అన్ని విన్నాను. 

ఇద్దరం షాపింగ్ కి వెళ్లి కొన్ని బట్టలు కొనుక్కున్నాం. 

రాత్రి నేను నా జీవితం గురించి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందామని అనుకున్నాను. ఉన్న పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించాను. నేను పాత జీవితం లోకి వెళ్లిన సరే ఇది వరకు ఉన్న ఫ్రీడమ్ కానీ ప్రైవసీ కానీ నాకుండదు. పైగా EMI లు ఇంత కష్టపడి మేనేజ్ చేసిన సరే ఏదో ఒక రోజు ఏదో ఒక కేసు లో మళ్ళి ఇరుక్కునే ఛాన్స్ ఉంది. అందుకే ఇక నా పాత జీవితం వదిలేసి కొత్త జీవితం లోకి పూర్తిగా స్వీకరించాలని అనుకున్నాను. 

ఇక డబ్బు గురించి ఆలోచనలు ఆపేసి, కలలను కలలుగానే ఉంచి …… రియలిస్టిక్ గా లైఫ్ గురించి ఆలోచించాలని డిసైడ్ అయ్యాను. నా అందం చూసి ఇప్పటికే చాలా మంది కళ్ళు నా పై ఉన్నాయి. ఇక పాత జీవితం మరచి ఎవరో ఒకరి రేపో మాపో నన్ను అడుగుతారు ……. ఎవరో ఒకళ్ళకి ఓకే చెప్పి …….. లవ్ లో పడి పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామని డిసైడ్ అయ్యాను. 

కానీ నాకి కొత్త జీవితం నచ్చలేదు. ప్రతి రోజు చాల కష్టంగా గడిచింది. ప్రతి రోజు న్యూస్ ఆన్ చేయటం, మంచి న్యూస్ కోసం వెయిట్ చేయటం. ఇంకొక నెల అలాగే గడిచిపోయింది. సెక్స్ లేక నేను కొంచెం డిప్రెస్ అయ్యాను. ప్రతి రాత్రి లాప్టాప్ లో పోర్న్ చూడటం సెక్స్ గురించే ఆలోచించటం, మళ్ళి పాత జీవితం కి కొంచెం ఛాన్స్ ఉన్న సరే వెళ్ళాలి అనిపించేది. లెక్చరర్ గా జాబ్ మంచిదైనా సరే ……. ఒకప్పుడు ఉన్నంత డబ్బు లేకపోవటం, ప్రతి రోజు బ్యాంకు బాలన్స్ చూసి రూపాయి రూపాయి ఖర్చుపెట్టుకోవటం కష్టాంగా అనిపించింది. పోర్న్ ఒక్కటే కాక ఒక వైబ్రేటర్ కూడా కొన్నాను అలాగే హార్డ్ కోర్ పోర్న చుసిన సరే నాకు రియల్ సెక్స్ కావాలనిపించింది కానీ ప్రైవసీ వల్ల అది కుదరలేదు.

అలా ఇంకో నెల కూడా గడిచింది. ఒక రోజు నేను అమిత్ ఇద్దరం చాల కాలం నుంచి వెయిట్ చేసిన న్యూస్ టీవీ లో వచ్చింది. అమిత్ కి సాయంత్రం ఆరింటికి ఫోన్ చేయటం కోసం వెయిట్ చేసాను. 6 అవ్వగానే అమిత్ కి కాల్ చేసాను. 

“అమిత్, న్యూస్ చూసావా ??”

“ఎస్…….. మనం ఇంతకాలం వెయిట్ చేసిన న్యూస్ వచ్చింది …….. “

“మరి నేను రావోచ్చ ??” అని excited గా అడిగాను

నాకొక డేట్ ఇచ్చి ఆ డేట్ కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోమని చెప్పాడు. నాకు సంతోషం కలిగిన సరే ఆ డేట్ ఇప్పటి నుంచి దగ్గర దగ్గర 6 నెలలు దూరంలో ఉంది.

“అమిత్ ఇప్పుడు కుదరదా ??” 

“నో ……. సేఫ్ కాదు …… “

అలా చెప్పేసరికి ఒక వైపు సంతోషం ఇంకోవైపు నిరాశ కలిగింది. 

“ఇంకొక విషయం …… ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడటం మంచిది కాదు …….. ఇక నాకు ఫోన్ చేయొద్దు …… డైరెక్ట్ గా ఆ డేట్ లో కలుద్దాం ……. నేను నీకు అప్పుడప్పుడు కాల్ చేసి నీకు updates ఉంటె ఇస్తాను …….. ” అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. 

నేను అమిత్ ఎంతకాలం నుంచో వెయిట్ చేసిన న్యూస్ రావటం అలాగే ఆరు నెలలని అమిత్ చెప్పటం చాల సంతోషం కలిగించింది. ఒక వైపు సిట్యుయేషన్ పై క్లారిటీ రావటం సంతోషం వేసిన ఇంకో వైపు ఆరు నెలలనగానే చాలా కాలం అనిపించింది. అంతకాలం సెక్స్ లేకుండా ఉండటమంటే చాలా నిరాశ కలిగింది. రోజు పోర్న్ చూసి చూసి నాలో ఆశలు బాగా పెరిగాయి. ఇక నా వల్ల కాక నేను రాహుల్ కి ఫోన్ చేసాను. అర్జెంటు అని చెప్పాను. తను కలుస్తాను అన్నాడు. అయితే తను ఊరి నుంచి రావటానికి టైం పడుతుంది కాబట్టి ఒక గంట టైం అడిగాడు. ఊరి నుంచి వచ్చాక నన్ను ఒక చోటకి రమ్మన్నాడు.

అమిత్ జైలు లో, నేను ఇక్కడ లెక్చరర్ గా, రాహుల్ ఒక గంట సేపు దూరంలో చిన్న బిజినెస్ చేస్తూ ఉన్నాడు. తన పై ఎలాంటి కేసులు లేకపోయినా సరే సేఫ్ గా ఉండటం కోసం తను కూడా ప్రస్తుతం దాక్కునే ఉన్నాడు. 

రాహుల్ దగ్గరున్న డేటా అంత డిలీట్ చేసేసి ఒక చిన్న హార్డ్ డిస్క్ ని ఎక్కడో దాచిపెట్టాడు. హార్డ్ డిస్క్ ఎక్కడ దాచిపెట్టాడో ఎవ్వరికి తెలీదు. డేటా బ్యాక్ అప్ చేసి ఎక్కడో సేఫ్ గా కూడా పెట్టాడు. ఆ హార్డ్ డిస్క్ లోనే మొత్తం పోలీస్ లకు కావాల్సిన డేటా అంత ఉంది. ఆ డేటా కోసమే అందరిని అరెస్ట్ చేయాలని ట్రై చేశారు. 

అమిత్ డేటా మొత్తం రాహుల్ దగ్గర ఉంటుంది. రాహుల్ ఆ డేటా మొత్తం సేఫ్ గా పెడతాడు. పేరుకి రాహుల్ ఫోటో గ్రాఫేర్ అయినా సరే రాహుల్ కి మంచి టెక్నికల్ స్కిల్ ఉంది. చాల మంది రాజకీయ నాయకులకు సంబంధించిన సెన్సిటివ్ డేటా ఆ హార్డ్ డిస్క్ లో ఉంది. అది బయటకు వస్తే స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ కూలిపోతుంది. చాల మంది జైల్ కి వెళ్తారు. వాళ్ళ డర్టీ సీక్రెట్స్ అన్ని దాంట్లో ఉన్నాయి. అమిత్ వాటి నుంచే డబ్బులు సంపాదించాడు. ప్రతి సారి పొలిటిషన్స్ ని ట్రాప్ చేయటం లేదా వాళ్ళను spy చేయటం, ఆధారాలు సంపాదించి వాటితో పొలిటిషన్స్ ని బెదిరించి ఇంకో వైపు పెద్ద పెద్ద బిజినెస్ మెన్ కి గవర్నమెంట్ ద్వారా కాంట్రాక్ట్స్ ఇప్పించి కమిషన్స్ తీసుకోవటం అమిత్ చేసే మెయిన్ బిజినెస్.  

ఆ రోజు అమిత్ ఇది చెప్పినప్పుడు నాకు అమిత్ పై అసహ్యం కలిగింది కానీ అమిత్ జీవితంలో జరిగిన విషయాలను ఆలోచించినప్పుడు ఎవరు కరెక్టో నాకైతే అర్ధంకాలేదు. 

అమిత్ IAS ఆఫీసర్ గా అయినప్పుడు ఒక sincere ఆఫీసర్ కానీ తన sincerity నే తన జీవితం కి మైనస్ పాయింట్ అయ్యింది. తను ఎలాంటి స్ట్రిక్ట్ ఆక్షన్ తీసుకున్న సరే పొలిటికల్ పవర్ వాడి తనను transfers చేసేవారు. 

అందుకే అమిత్ కోర్ట్ లని ఆశ్రయించాడు. అన్యాయం జరుగుతుందని అమిత్ కోర్ట్ లో చాల cases వేసాడు. బలమైన ఆధారాలు కావాలని కోర్ట్ అడిగినప్పుడు కొంతమందిని కన్విన్స్ చేసి సాక్షులుగా అమిత్ తెచ్చాడు. అలాగే జరుగుతున్న అక్రమాల పై ఆధారాలు కూడా సేకరించాడు. కానీ మనీ, పొలిటికల్ పవర్ ముందు అవి పనికి రావు. ఆధారాలన్నీ వాళ్ళు తారుమారు చేసి, రివర్స్ లో అమిత్ ని చాల cases లో ఇరికించి కోర్టుల చుట్టూ బాగా తిప్పించారు. ఎవరైతే సాక్షులున్నారో వాళ్ళందరికి డబ్బులాసపెట్టి, గవర్నమెంట్ ఉద్యోగాలిస్తామని చెప్పేసరికి వాటిని స్వీకరించి అమిత్ కి విరుద్ధంగా కోర్ట్ లో సాక్షాలను వాళ్ళు చెప్పారు. అమిత్ బెదిరించి వాళ్ళను కోర్ట్ లో సాక్షం చెప్పమన్నారని కోర్ట్ లో సాక్షులు రివర్స్ లో చెప్పేసరికి ఆ కేసులన్నీ కొట్టేశారు. అమిత్ పై కూడా న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తపరిచాయి. తన వైఫ్ ఇదంతా చూసి అమిత్ కష్టకాలంలో తనకు డైవోర్స్ కూడా ఇచ్చింది. చివరికి అమిత్ ఒంటరిగా మిగిలిపోయాడు. 

అప్పటి నుంచి అమిత్ కి అమ్మాయిలన్న, ప్రజలున్న, రాజకీయ నాయకులన్న ద్వేషం కలిగింది. తను అంత sincere గా డ్యూటీ చేసి కోర్ట్ లో కేసు లు వేస్తే డబ్బుకి ఉద్యోగానికి ఆశపడి తనకే వ్యతిరేకంగా సాక్ష్యం ఎప్పుడైతే చెప్పారో, అప్పటి నుంచి అమిత్ కి మంచితనం, sincerity అనే రెండు విషయాలు మరచిపోయాడు. ఈ ప్రపంచంలో గెలివాలంటే స్వార్ధం ఉంటేనే బాగుంటుందని నమ్మాడు. ఇక తన పాత జీవితం కి గుడ్ బాయ్ చెప్పేసి ఆ టైం లో కుమార్ సర్ అశోక్ సర్ కంపెనీ లో జాయిన్ అయ్యాడు. అప్పుడు తను ఎలా ఐన రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ప్రజల గురించి వాళ్ళ కష్టాల గురించి మరిచిపోయి బాగా డబ్బులు సంపాదించి లైఫ్ ఎంజాయ్ చేయాలని కూడా అనుకున్నాడు. పెళ్లి ఫామిలీ అంటే నమ్మకం పోయేసరికి ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాడు. 

ఆ టైం లో బిజినెస్ మెన్ అందరూ గవర్నమెంట్ కాంట్రాక్టుల కోసం లక్షల రూపాయిలు కమిషన్ గా ఇచ్చేవారు. అదే ఛాన్స్ అనుకోని అమిత్ కి ఒక ఐడియా వచ్చింది. తనకి అవరైతే అన్యాయం చేశారో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళతోనే ఆ కాంట్రాక్టులను సాంక్షన్ చేయించాడు. అలా అమిత్ ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసాడు. రివెంజ్ కి రివెంజ్, డబ్బుకి డబ్బు, అమ్మయిలకి అమ్మాయిలు. 

ఆ తర్వాత అమిత్ ……. 

“మేడం………… “

అప్పుడే క్యాబ్ ఆగింది. నేను డ్రైవర్ కి కాష్ పే చేసి క్యాబ్ దిగాను. రాహుల్ రావటానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈ లోగ నేను నా చీరను నా తల చుట్టూ వేసుకొని రెస్టారెంట్ లో కూర్చొని కాఫీ ఆర్డర్ చేసి అది తాగుతూ నా ఫోన్ లో ఇంటర్నెట్ browse చేస్తూ రాహుల్ ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేసాను. ఇంతలో రాహుల్ రానే వచ్చాడు. 

“నేహా ….. ” అంటూ తన కళ్ళను జాగ్రత్తగా అటు ఇటు స్కాన్ చేసి చూసాడు. 

“ఎవ్వరు లేరు లే ……. “

“న్యూస్ చూసావా ??”

“చూసాను ….. ” అని కొంచెం నవ్వుతు చెప్పాను. 

“అమిత్ నీతో మాట్లాడాడా ??”

“ఫోన్ చేసాను …… 6 నెలలని చెప్పి ఫోన్ పెట్టేసాడు ……. “

“యా …… నాకు కూడా అదే చెప్పాడు ……. “

“రాహుల్ ……. నీకింకా ఎక్కువే చెప్పాడని నాకు తెలుసు …….. “

రాహుల్ నవ్వి ఊరుకున్నాడు. 

“కారులో వచ్చావా ??”

“లేదు నడుచుకుంటూ దోగాడొచ్చాను …… “

నేను రాహుల్ వైపు సిల్లీ గా చూసాను. 

“సారీ …… యా ……. కార్లో వచ్చాను …… “

“కారులో మాట్లాడుకుందామా ??”

“నేహా ….. ఎవరైనా ఉన్నారా ఏంటి ఇక్కడ ?? ఎవరైనా నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారా ??”

“రిలాక్స్ రాహుల్ ……. ఎవ్వరు లేరు ……. నాకు ప్రైవసీ కావలి ……. ఒకే ??”

“ఫైన్ ……. “

ఇద్దరం కార్ లో కి వెళ్లి కూర్చున్నాం. 

“సరే రాహుల్ ……. నేను నిన్ను డైరెక్ట్ గా అడుగుతున్నాను …….. “

“ఓకే …..”

“ఇంకా మనకి 6 నెలలు టైం ఉంది కాబట్టి ……..విషయం ఎలాగో తేలుతుంది కాబట్టి ……  మనం ఇద్దరం కలిసి ఒకే ఫ్లాట్ లో ఉందామా ??”

“జోక్ చేస్తున్నావా ??”

“సీరియస్ గా అడుగుతున్నాను …….. “

“ఎందుకో తెలుసుకోవొచ్చా ??”

“సరే రాహుల్ …… నా సిగ్గు విడిచి చెప్తున్నాను …… “

“ఫైన్ …… “

“నాకు సెక్స్ కావలి ……. నా వల్ల అస్సలు కావట్లేదు ……. “

“నేహా నువ్వు సీరియస్ గా ఉన్నావా లేదా ఆట పట్టిస్తున్నావా ??”

“I am serious Rahul!”

“మనం ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి నువ్వు చెప్తుందేంటి ??”

“రాహుల్ ….. ప్లీస్ ……. అసలు ఈ problems కి నాకు అసలు సంబంధమే లేదు ……. కానీ నేనెందుకు ఇన్వొల్వె అయ్యానో నాకు తెలీదు ……. You are the only person I ever trust”

“నేహా …… నీకు సెక్స్ కావలి …….. దాని కోసం నేను కావలి …….. కానీ ఒక డేట్ కి అడిగితే ఇష్టం లేదు …… నాకెవరు వొద్దు అన్నావ్ ……. “

“రాహుల్ …… ప్లీస్ ఇంతక ముందు జరిగిందేంటో వదిలేయి ……. నీకిష్టం లేకపోతే చెప్పు ……..అప్పుడు నేనలా చేశానని ఇప్పుడు ఇలా కావాలని మాట్లాడకు  “

“ఇష్టం లేదని నేనన్నానా ?? కానీ ఒక కండిషన్ ……. “

“ఏంటి ??”

“నాకు ఇలాంటి సెక్స్ రేలషన్ ఒద్దు …… ఇద్దరం కలిసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా జీవిద్దాం అంటే చెప్పు ….. లేదంటే లేదు ……. “

“seriously??”

“నేహా ….. నాకు ఇలాంటి సెక్స్ రిలేషన్స్ అంటే విసుకొచ్చేసింది ……… నాకు సీరియస్ రిలేషన్షిప్ కావలి ……. నాకు వీటి పై టైం వేస్ట్ చేయటం ఇష్టం లేదు …….. ఎప్పుడో ఒకసారి వన్ నైట్ స్టాండ్ అంటే ఒకే …… లేదా సెక్స్ అంటే ఒకే …… కానీ ఇద్దరం ఒకటే ఫ్లాట్ లో ఉండటం ఎలాంటి రేలషన్ లేకుండా అనేది నాకొద్దు ……. “

“సరే ….. “

“ఏంటి ??”

“సరే …… “

“నేహా why are you so desperate for sex??” అని నవ్వుతు అడిగాడు. 

“రాహుల్ ……. నెల కిందట ఎం జరిగిందో తెలుసా ??”

“పెద్ద తుఫాన్ పడిందిక్కడ ……. “

నేను సిల్లీ గా చూసి “….. నేను అసలు ఈ కొత్త జీవితంలోనే కంటిన్యూ అయ్యి ……. లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను …… కానీ ఈ రోజు న్యూస్ అలాగే అమిత్ ఫోన్ కాల్ నా ఆలోచనలని మార్చాయి ……. “

“neha, you are using me as a sex object….. “

“రాహుల్ నిన్ను ఎం చేస్తానో నాకు తెలీదు ……. నీకు సెక్స్ రేలషన్ అంటే అంత ఇష్టం లేకపోతే నాతో ఎందుకు రెండు సార్లు పడుకున్నావ్ ??”

“ఎస్ ఇందాక నేను చెప్పినట్లు ……. ఎప్పుడో ఒకసారి వన్ నైట్ స్టాండ్ అంటే ఒకే ….. కానీ అపార్ట్మెంట్ షేర్ చేసుకోవటం అంటే …… “

“రోజు సెక్స్ ఇష్టం లేదా నాతో ??”

“నో ……. “

నేను అక్కడే కారులో నా పైట పక్కన పెట్టి జాకెట్ హుక్ ఇప్పి నా సళ్ళను ఎక్సపోజ్ చేసి “ఇప్పుడు చెప్పు …….. “

“నాకొంచెం టైం కావలి ఆలోచించటానికి ……. “

తన చేయి తీసుకొని నా సళ్ళ పై పెట్టాను. 

“నాకు కొంచెం టైం కావలి …… “

“సరే నీ ఇష్టం …….. నేనింకా వెళ్తున్నాను ……. ” అని చెప్పి కార్ నుంచి బయటకు దిగుతుండగా రాహుల్ నన్ను ఆపి “సెక్స్ కోసం ఒకే అంటున్నాను …… ” అన్నాడు. 

“కానీ ……. ఒక కొత్త ఐడెంటిటీ create చేయాలి నేను ……. నా కోసం ….. సో నాకు ఒక రెండు వారాలు టైం పడుతుంది …… మనం వేరే నేమ్స్ తో ఉండలేము ……… ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ గా ఉంటేనే ఫ్లాట్స్ రెంట్ కి దొరుకుతాయి ……. “

“రాహుల్ ….. నీకు లవ్ , మ్యారేజ్ , సీరియస్ రేలషన్ షిప్ అంటే ఎందుకంత ఇష్టం ?? నీకు నేను చెప్పింది సీహతం లేదు కాబట్టి ….. ఇలాంటి ఒక ID క్రీస్తే చేయాలనీ సాకు చెప్తున్నావ్ ….. “

“నేహా seriously ?? నేనెంత కష్టపడి మన ఇద్దరికి ఫేక్ IDలు create చేసానో తెలుసా ?? అలాగే ఈ రోజుకి కూడా నీ న్యూడ్ ఫొటోస్ పోలీస్ లకు ఎవ్వరికి దొరకలేదంటే నేనెంత కష్టపడ్డానో అర్ధం చేసుకో …… నేను ఇలాంటి విషయాలలో ఏ మాత్రం రిస్క్ తీసుకోను…… “

“రాహుల్ …… నాకిదంతా ఏదోలా అనిపిస్తుంది ……. ఐన మన ID ఎవరు చూసారు ?? ఉన్న ID లతో వెళ్దాము ……. “

“నేహా మనం ఏ మాత్రం రిస్క్ తీసుకోలేము …….. చెప్పాలంటే నువ్వు చెప్పిన ప్రపోసల్ నాకు నచ్చింది …… ఇద్దరం ఒంటరిగా ఉండేబదులు ……. కలిసుంటే ఇద్దరికీ బాగుంటుంది …….. కలిసున్నప్పుడు ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఎవ్వరు మనల్ని అనుమానించరు…. వేరే లాగ చూడరు …… మనకి ID ప్రూఫ్ కూడా ఉంటుంది …..  “

“అంటే నేను నీ వైఫ్ ఆ ID ప్రకారం ??”

“ఎస్ ……. “

“ఇది ఫేక్ ID నే కదా ??”

“ఎస్ ……. “

“ఓకే ……. “

టు బి కంటిన్యూడ్ ….

..

 please like our new face book page
https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Oto kilka przydatnych wskazówek, które pomogą Ci w codziennym życiu. Nasze artykuły zawierają praktyczne porady dotyczące gotowania, sprzątania, organizacji i uprawy warzyw w ogrodzie. Dzięki naszym lifestylowym poradom szybko nauczysz się przygotowywać pyszne posiłki, utrzymywać porządek w domu oraz pielęgnować ogród, by cieszyć się świeżymi warzywami przez cały rok. Sprawdź nasze artykuły i bądź na bieżąco z najnowszymi trendami w kuchni i ogrodzie! Eksperci zachęcają do umieszczania materaca w pobliżu okna w Czarna kawa: nie tylko pobudza! 9 sposobów, 11 rzeczy, których mężczyźni boją Rozpuściła się w usta: Najlepsze metody usuwania tłuszczu i zabrudzeń Złoty kawior z cukinii z nietypowym Ekspert wymienia 7 Trzy rośliny Jak optymalnie przechowywać zimowe kurtki puchowe, aby zaoszczędzić miejsce w Testy stresu w Dlaczego mądrzy ogrodnicy sadzą aksamitki w ogrodzie warzywnym: Najlepszy sposób na usunięcie goryczy podczas nieprawidłowego pieczenia kurki Epidemia nowego niebezpiecznego wirusa na statkach wycieczkowych - nowe szczepienie „Wspaniałe danie w 15 minut na śniadanie, lunch Jak szybko Mrówki zniknęły w ciągu tygodnia: Zepsute jabłka to Owady, zapomnij drogę do Oto najlepsze życiowe triki, przepisy kulinarne i przydatne artykuły o ogrodach! Znajdziesz tutaj wiele cennych wskazówek dotyczących codziennego życia, gotowania, pielęgnacji ogrodu i wiele więcej. Zapraszamy do odkrywania naszych treści!

Adblock Detected

please remove ad blocker