Okkaru Kaadu Iddaru

Okkaru Kaadu Iddaru – 1 | ఒక్కరు కాదు ఇద్దరు | Telugu Boothu Kathalu

Okkaru Kaadu Iddaru - 1 | ఒక్కరు కాదు ఇద్దరు | Telugu Boothu Kathalu

Okkaru Kaadu Iddaru – 1 | ఒక్కరు కాదు ఇద్దరు | Telugu Boothu Kathalu

   Prasad@143

Okkaru Kaadu Iddaru  | ఒక్కరు కాదు ఇద్దరు | Telugu Boothu Kathalu
Okkaru Kaadu Iddaru | ఒక్కరు కాదు ఇద్దరు | Telugu Boothu Kathalu
అందరం conference hall లో వెయిట్ చేస్తున్నాము మా బాస్ కోసం.మా కంపెనీలో నుండి చేసే two projects demo ఉంది. మా కోలిగ్స్ ఎవరి ముచ్చట్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, ఇంతలో మా కొలీగ్ కీర్తి”కుమార్ ని మ్యారేజ్ అయ్యి 3మంత్స్ అవుతుంది ఇప్పటివరకు మాకు ని వైఫ్ ని పరిచయం చేయలేదు, అస్సలు పెళ్ళికి కూడా పిలవలేదు మాకు ని వైఫ్ ని ఎప్పుడు పరిచయం చేస్తావ్ “, నేను ఏం చెప్పాలో అర్ధం కాక సైలెంట్ గా ఉన్నాను. నా సైలెన్స్ ని చుసిన ఇంకొక కొలీగ్ ” కుమార్ వైఫ్ బాగోదేమో అందుకే మనకు పరిచయం చేయట్లేదు “, మళ్ళీ వేరొక కొలీగ్ ” అదేం అయ్యి ఉండదు కుమార్కేం చాలా అందంగా,ఆరు అడుగులు ఉంటాడు తన వైఫ్ కూడా కుమార్ లానే అందంగానే ఉంటుంది, ఏంటి కుమార్ మేము అంత ఇంతలా  ని వైఫ్ గురించి అడుగుతుంటే  ఏం మాట్లాడకుండా సైలెంట్గా వున్నావ్. “మీకు నా వైఫ్ ని పరిచయం చేయటానికి నాకు ఇబ్బంది ఏం లేదు తను కొంచెం బిజీ, కొంచెం సిగ్గు కూడా అందుకే పరిచయం చేయలేదు ” అని అందరితో చెప్పను “ఏంటి కుమార్ బిజీ నా ని కంటె బిజీ నా అస్సలు ని వైఫ్ ఏం చేస్తుంది ” అని ఇంకొక కొలీగ్ అడిగింది. నాకు ఏం చెప్పాలో అర్ధం కాక టాపిక్ డైవర్ట్ చెయ్యాలి అని “అంత బిజీ ఏం కాదు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే అందర్నీ డిన్నర్ కి పిలుస్తా ” అని అందరితో చెప్పను. ఒక కొలీగ్ మాట్లాడుతూ ” మర్చిపోకుండా ఖచ్చితంగా పిలవాలి,  మా అందరికి ని వైఫ్ ని చూడాలని ఉంది ఇంతకీ ని వైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేదు, మన బాస్ లా  ఉంటుందా “అని నవ్వింది. ఆ మాటలకి అందరూ నవ్వారు. ఛీ ఈ రోజు వీళ్ళకి ఇలా దొరికేనేంట్రా బాబు ఏదో ఒకటి చెప్పేదాం అనుకోని ” బాస్ లానా, మన బాస్ ఎక్కడా నా వైఫ్ ఎక్కడా, బాస్ కంటె చాలా అందం గా ఉంటుంది, తనకి నేనంటే చాలా ఇష్టం, ప్రాణం “అని చెప్పగానే, అందరూ” ఓహొ కుమార్ ” అంటూ ఆట పట్టిస్తూ  నవ్వుతున్నారు.నేను చిన్నగా నవ్వుతున్న ఏం చేయాలో తెలియక. ఇంతలో అందరూ సైలెంట్ అయ్యారు. ఏంటబ్బా అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చూస్తే

ఏంటబ్బ అందరూ సైలెంట్ అయ్యారు అనుకుంటూ చుస్తే డోర్ దగ్గర మా బాస్ నిలబడి నన్నే చూస్తుంది. ” ఇది ఎప్పుడు వచ్చింది,కొంపదీసి మొత్తం విన్నదా ఏంటి, పోయి పోయి దీనికి దొరికానెంట్రా బాబు ” అనుకుంటూ లేచి అందరితో పాటు నిల్చున్న, మా బాస్ వెళ్లి తన చైర్లో కూర్చుంది. “బొంగేమ్ కాదు  వింటే విందిలే, దీనికి కనపడకుండా కూర్చుంటే చాలు అనుకోని కొంచెం చైర్ వెనక్కి అనుకోని కూర్చున్న, నాకేం తెలుసు అదే నేను చేసిన తప్పు అని. మా బాస్ మాట్లాడుతూ ” మిస్టర్ కుమార్ మీ ప్రాజెక్ట్ ఎక్సప్లయిన్ చేయండి ” అనగానే, ఇది నన్ను వదలదు అనుకుంటూ లేచి అందరి ముందుకు బోర్డు దగ్గరకి వెళ్లి ఎక్సప్లయిన్ చేయటం   స్టార్ట్ చేశా.మాబాస్ చూపంతా నామీదే వుంది అదేం పట్టించుకోకుండా కంప్లీట్ చేసా అందరూ క్లాప్స్ కొట్టారు.అందరికీ tq చెప్పి నా సీట్లోకి వెళ్తుంటే “కుమార్ ఇక్కడ కూర్చోండి”అని మా బాస్ తన ఎదురు సీట్ చూపించింది పచ్చిబుతులు తిట్టుకుంటూ వెళ్లి బాస్ చూపించిన చైర్లో కూర్చున్నాను.మళ్లీ బాస్ మాట్లాడుతూ ” కౌశిక్ ని ప్రోజెక్ట్ explain చెయ్యి ” అనగానే కౌశిక్ చెప్పటం స్టార్ట్ చేసాడు మా బాస్ నన్నే చూస్తుంది ఇది నన్ను తింటదా ఏంటి అలా చూస్తుంది అనుకుంటూ బాస్ నీ పట్టించుకోకుండా వినటం స్టార్ట్ చేశా.కౌశిక్ ది కంప్లీట్ అవ్వటం తో,మా బాస్ నిలబడి ” ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఒకటి మన కంపెనీ నీది,ఇంకొకటి వేరే కంపెనీ వాళ్ళు మనకి ఇచ్చారు.2 ప్రాజెక్ట్స్ ఒకేలా ఉంటాయి ఎవరు పెర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తారో అది మన కంపెనీకి ఆండ్ వాళ్ళకి ప్రమోషన్ కాబట్టి కుమార్ మరియు కౌశిక్ బాగా ప్లాన్ చేయండి, ఇద్దరకీ బెస్ట్  ఆఫ్ లక్  అని  వెెళ్లిపోయింది.    నేను అయితే చాలా హ్యాపీ ఎన్ని రోజులు కష్టపడింది ప్రమోషన్ కోసమే , సాలరీ కూడా పెరుగుతుంది.మనకి డబ్బు చాలా అవసరం ఎలాగ అయిన ప్రమోషన్ కొట్టాలి అనుకోని నా క్యాబిన్ కి వెళ్ళాను. ఆఫ్టర్నూన్ మా కొలిగతో కలిసి తినటానికి క్యాంటీన్ కి వెళ్ళాను.కూర్చొని బాక్స్ ఓపెన్ చేసాను,నాది తెరవగానే కళ్ళు జిగేల్ అన్నాయి ఎందుకంటే పాయసం వుంది పాయసం అంటే చాలా ఇష్టం నాకు, త్వరగా స్పూన్ తీసుకొని తిందం అనుకుంటుండగా ఎవరివో చూపులు కతుల్ల గుచ్చుకుంటూ వున్నాయి అది ఎవరో తెలుసు అందుకే చూడకూడదు చూడకూడదు అనుకుంటూనే తల ఎత్తి చూసా నా ఎదురు టేబుల్ దగ్గర మా బాస్ నన్నే చూస్తుంది.మా కంపెనీ లేడీ హెడ్స్ తో కూర్చొని తింటుంది,నన్నేచుస్తుంది.బాస్ చూస్తుంటే తినాలంటే కొంచెం కష్టం గ వుంది,5నిమిషాలు ఐయ్యింది ఐన ఇంకా నన్నే చూస్తుంది.ఒకవైపు ఆకలి,ఇంకోవైపు దిని చూపులు , ఇది అలా చూస్తుంటే ఎలా తినాలి ,దిని తిండి ఏదో  తినొచ్చు కదా నన్ను ఎందుకు చూడటం అని మనసులో తిట్టుకుంటూ వున్నాను. ఏమనుకుందో చూపు తిప్పింది హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా,తను మళ్ళి చూస్తుంది ఈ సారి పట్టించుకోవడం మానేశా,ఒక్కసారి స్టార్ట్ చేస్తే మనం ఆగం కదా అలా lunch complete చేసి వర్క్లో మునిగిపోయాను

ఆఫీస్ ఐయ్యిపోవడం తో ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్న. ఇంతలో నా ఫ్రెండ్ రాహుల్ వచ్చి ” అరేయ్ మామ మా పాప ఫస్ట్ బర్త్డే నువ్వు కచ్చితంగా రావాలి” అన్నాడు. ” సరే రా వస్తా ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా” అనగానే ” నువ్వు ఇంటికి వెళ్లి వచ్చేసరికి మిడ్నైట్ అవుతుంది, మీ ఇల్లు సౌత్ లో ఉంటే మా ఇల్లు నౌర్త్ లో ఉంది ఇలానే వచ్చేయ్ ఏం కాదు ” అన్నాడు. ” సరేలేరా వస్తా కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వచ్చేస్తా” అనగానే ” ఓకే మామ మర్చిపోకు ” అని వెళ్ళిపోయాడు. నేను పార్కింగ్ కి వెళ్లి బైక్ తీసా మళ్ళీ అవే చూపులు అనుకోని పక్కకి చూసా నన్నే చూస్తుంది మా బాస్. దీనికి పనేం లేదనుకుంటా కొంపకి సావచ్చు కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయా. ఒక గోల్డుషాప్ దగ్గరికి వెళ్ళాను. పాప ఫస్ట్ బర్త్డే కదా ఉట్టిచేతులతో వెళ్తే బాగోదు అని ఒక చైన్ చూసి సెలెక్ట్ చేశా, బిల్ పే చేయటం కోసం పర్సు తీసా, కార్డు బయటికి తీసి కొద్దిసేపు ఆలోచించ కార్డు యూస్ చేయాలా వద్దా అని ” ఆ….. బొంగులే “అనుకోని    బిల్ పే చేసి చైన్ తీసుకొని రాహుల్ ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళగానే రిసీవ్ చేసుకున్నాడు. మా కొలిగ్స్, మా ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వోచారు, గ్రాండ్ గానే చేస్తున్నాడు అనుకున్న. పాప చాలా క్యూట్ గా ఉంది చైన్ తీసి మేడలో వేసా. ఇంతలో మా ఫ్రెండ్స్ కనిపిస్తే అటు వెళ్ళాను అందరూ డ్రింక్ చేస్తున్నారు. రాహుల్ వచ్చి మందు గ్లాస్ నాకు ఇవ్వబోయాడు ” రేయ్ ఈ రోజు గురువారం మర్చిపోయావా మందు తాగాను, నాన్ వెజ్ తినను ” అనగానే, సారీ మామ మర్చిపోయా అంటూ జ్యూస్ ఇచ్చాడు. జ్యూస్ చిన్నగా తాగుతూండగా నా ఫోన్ రింగ్ ఐయ్యింది ఎవరా అని చూస్తే నా వైఫ్ కాల్ చేస్తుంది. కట్ చేసి పాకెట్ లో పెట్టుకున్న. సిగరెట్ వెలిగించి మా ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే వింటున్న, ఇంతలో నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి చుస్తే ” శ్రీవారు ఎక్కడ వున్నారు, నేను మీకోసం ఎదురుచూస్తున్న ” అని మెసేజ్. కోపంగా దీనికి ఒక్కసారి చెప్తే అర్ధం కాదు అనుకుంటూ ఫోన్ పాకెట్లో పెట్టుకొని రాహుల్ దగ్గరికి వెళ్లి ” ఓకే రా వెళ్తున్న చాలా దూరం వెళ్ళాలి”  అనగానే వాడు కూడా ఓకే రా సేఫ్ గా డ్రైవ్ చెయ్ అని బాయ్ చెప్పాడు. నా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాను. నన్ను చూసి వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసాడు. బైక్ పార్క్ చేసి డోర్ బెల్ కొట్టాను, డోర్ తెరుచుకుంది. ఎదురుగా నా వైఫ్ అంజలి. తానే ఆఫీస్ లో నా బాస్.
నా పేరు నందకుమార్, అందరూ నన్ను కుమార్ అనే పిలుస్తారు నాకు కూడా ఆలా పిలిస్తేనే ఇష్టం, నందు అని పిలిస్తే నాకు నచ్చదు దానికి వేరే కారణం ఉంది లెండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మ, చెల్లి, నేను అంతే. మా నాన్నగారు నా ఇంటర్లో ఆక్సిడెంట్లో చనిపోయారు. మా అమ్మ నే అప్పటి నుండి అన్ని తాను అయ్యి మా ఇద్దరిని కస్టపడి చదివించింది.

నేను,అంజలి  ఒక్కటే కాలేజ్. మా ఫస్ట్  ఇయర్ లోనే  నేను  తను చాలా దగ్గర అయ్యాము,బెస్ట్ ఫ్రెండ్స్ ల వుండే వాళ్ళం. తను చాలా రిచ్, నాకు ఏం  కావాలన్నా తానే చూసుకునేది. నా college లైఫ్ ని     బాగా  ఎంజాయ్  చేశా అంత అంజలి  వల్లనే,నా తాగుడు దగ్గర నుండి  బట్టలు,  బుక్స్,  ఫీజు అన్ని అంజలి నే  చూసుకునేది. ఆఖరికి   ఉండటానికి ఇల్లు కూడా  కొన్నది.  ఈ ఇల్లు  అదే, కాలేజ్  లో బెస్ట్  ఫ్రెండ్స్  లా బానే ఉండేవాళ్ళం, ఏమయ్యిందో ఏమో  ఒక రోజు ప్రపోజ్ చేసింది నాకు తన  మీద అలాంటి ఉదేశ్యం లేక రిజెక్ట్  చేశా. వన్ డే తరవాత మనం  ఫ్రెండ్స్ లా ఉందాం అంది  నేను కూడా ఓకే  అన్నాను. మళ్ళీ      ఏమైందో  కాలేజీ 
ఐపోయిన తరవాత అంజలి, వాళ్ళ డాడీ  ఇద్దరు మా  ఇంటికి వెళ్లి  మ్యారేజ్  ఫిక్స్ చేసారు. మా అమ్మ కి డబ్బు పిచ్చి ఎక్కువ, ఆలా అని  విలువలు చంపుకునే అంత కాదు.స్వార్ధం  డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా  కొడుకు బాగుంటాడు అని.   మా అమ్మ  అంటే  నాకు ప్రాణం, అందుకే మా  అమ్మ మాటకి ఎదురు చెప్పను ఆలా  నా పెళ్లి నాకు  ఇష్టం లేకుండానే  జరిగింది. అంజలి మీద కోపం పెరిగింది, తనకి పెళ్లి అయ్యిన రోజే చెప్పను నన్ను టచ్ చెయ్యొద్దు అని. పెళ్ళికి ఎవర్ని పిలవదు అని చెప్పను, వాళ్ళ డాడీ  అస్సలు ఒప్పుకోలేదు  ఎందుకంటే ఒక్కగానోక్క  కూతురు కాబట్టి  ఆలా ఐతేనే చేసుకుంటా అని చెప్పను. అంజలి వాళ్ళ డాడీ ని ఒప్పించింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో వాళ్ళ కంపెనీ  లోనే జాబ్ వచ్చింది, అది   తన రికమాండేషన్ వాళ్ళ కాదు నా  టాలెంట్ తోని, నాకోసమే అనుకుంట వాళ్ళ  డాడీ  కంపెనీ ని అంజలినేచూసుకుంటుంది. ఆఫీస్  లో  తనకి నాకు ఎలాంటి  సంబంధం ఉండకూడదు  అని రూల్ పెట్టాను,నచ్చకపోతే వేరే  కంపెనీ కి వెళ్తా   అన్నాను. తను నేను పెట్టిన  రూల్ కి ఒప్పుకుంది.ఒప్పుకుంటుంది కూడా ఎందుకు అంటే నేను అంటే సచ్చేంత  ప్రేమ  కాబట్టి, నన్ను చూడకుండా వుండలేదు కాబట్టి. అందుకే ఆఫీస్ లో మేము  బాస్, ఎంప్లొయ్ లానే ఉంటాము. తనంటే  కోపం ఎందుకు అంటే నాకు ఇష్టం లేకుండా  నన్ను పెళ్లి చేసుకుంది అని.  నాకు ఇష్టం లేదు అంటే  తనేమో బాగోదు అని కాదు, అందానికి  దిష్టి పెట్టేలా ఉంటుంది.   కాలేజీ లో కలిసి తిరగడం, కలిసి పడుకోవటం వల్ల  తన మీద లవ్ లేదు నాకు. ఇదే నా   పెళ్లి వెనక  వున్నా కథ…..

డోర్ తెరుచుకోగానే ఎదురుగా నా వైఫ్ అంజలి నన్ను చూసి ఆనందంగా వచ్చి హాగ్ చేసుకొని ” వచ్చావా నందు” అంటూ గట్టిగ హాగ్ చేసుకుంది. అలా హాగ్ చేసుకోగానే నేను షాక్ అయ్యాను. నన్ను టచ్ చెయ్యొద్దు, శ్రీవారు, నందు అని పిలవద్దు అని చాలా సార్లు చెప్పాను అవేం పట్టించుకోకుండా నందు అంటూ హాగ్ చేసుకుంది. నాకు కోపం పెరిగిపోయింది, నా నుండి విడిపించుకొని లాగి చెంప మీద ఒక్కటి పీకాను. అంజలి షాక్ అయ్యి చెంప మీద చెయ్యి పెట్టుకొని అలానే చూస్తుంది. ” ఏమయ్యింది ఈ రోజు నీకు, ఎన్ని సార్లు చెప్పను నన్ను టచ్ చేయొద్దు, శ్రీవారు, నందు అనొద్దు అని అస్సలు నా మాట అంటే నీకు లెక్క లేదు ” అంటూ తిట్టాను. “సారీ కుమార్ ఇంకెప్పుడు టచ్ చేయను ” అని నా చేతిలో బాగా తీసుకొని ముందుకు నడిచింది. కొట్టినందుకు కొంచెం భాధగా అనిపించింది కానీ ఇలానే అలవాటు చేస్తే ఈ రోజు హాగ్, రేపు ముద్దు, ఆ తరవాత బెడ్ దాకా పోతుంది, మొదట్లోనే హద్దులో పెడితే భయం ఉంటుంది అనుకుంటూ వెళ్లి సోఫాలో కూర్చున్న. సోఫాలో కూర్చోగానే చాలా రిలీఫ్ గా అనిపించింది. చాలా అలసిపోయాను ఆఫీస్ వర్క్, బైక్ జర్నీ తో. మెడకి వున్నా టై లూస్ చేసాను తీసే ఓపిక లేక, అంజలి షూ విప్పుతుంది మొదట్లో వద్దని చెప్పాను తను వినేది కాదు,ఇప్పుడు నాకు అలవాటు అయ్యింది. సోఫాలో అలానే పడుకున్న అంజలి నా వెనక్కి వచ్చి టై విప్పుతూ ” బాగా అలసిపోతున్నావ్ జాబ్ మానేయొచ్చు కదా” అని నాతో చెప్పింది. ఆ మాటలకి ఒళ్ళుమండి ” మానేసి  అడుక్కు తింటా,  ని బాబు నీకెలాగూ సంపాదించి పెట్టాడు,  నాకు నా  బాబు అప్పు నెత్తిన పెట్టి  పోయాడు,  నా        డబ్బులతో  అన్న  నా చెల్లిని మెడిసిన్ చదివించి  పెళ్లి చేయాలి, ఆ తరవాత నువ్వు  జాబ్ చేయమన్న చెయ్యను.ని బాబు ఆస్తి ఉంది  కదా తింటూ తాగుతూ తిరుగుతాలే “, “బాబు  ఏంటి కుమార్  నీకు మావయ్య అవుతాడు” అని  చిన్నగా చెప్పింది. అలా చెప్పగానే కోపం గా ” నా  బొంగులో…. ” నా  మాట తన   ముఖం చూసి మధ్యలోనే  ఆపేసాను. ” సరేలే కానీ ఇప్పుడు  నీతో  గొడవ పడే ఓపిక నాకు  లేదు, అన్నం  పెట్టుకొని తీసుకొని రా ఇక్కడే తింటా ”  అంటూ కాళ్లు ముందు గ్లాస్  పై  పెట్టాను ”  రోజు పీకల దాకా
తాగటం  వల్ల నొప్పులు అర్ధం  అయ్యేవి కావు,  అబ్బా  ఈ రోజు  మాత్రం  పులుసు  కారి పోతుంది ”  అనుకుంటూ నా కాళ్ళు నేనే  నొక్కుతూన్న నన్ను అలా చుసిన  అంజలి నా  పక్కన కూర్చొని  కాళ్ళు తన ఒళ్ళో  పెట్టుకొని నొక్కుతుంది. తన మెత్తటి చేతులతో    నా అరికాళ్ళు  పట్టుకొని నొక్కుతుంటే చాలా  హాయ్ గా ఉంది. ”  అంజు ని చేతుల్లో ఏదో మేజిక్  వుందే అలానే నొక్కు ” అంటూ కళ్ళు  మూసుకున్న. కొద్దిసేపటికి  ఆకలి గుర్తొచ్చి కాళ్ళు తన  వడిలో నుండి తీసి  అన్నం  పెట్టు అన్నాను. తను లేచి ఒక మందు  బాటిల్  పట్టుకొచ్చి ” మందు తాగుతావా కుమార్ ” అని అడిగింది.ఆ బాటిల్ చూసి, తన వైపు చూసి ” నేను ఏమైనా తాగుబోతుని అనుకున్నావా ” అనగానే, నేను అన్న  మాట నాకే  విచిత్రం గా అనిపించింది,రోజు పీకాలేదాకా  తాగుతా  మరి నేను తాగుబోతుని కాక  ఇంకేం అవుతా.  తను  కూడా నన్ను వింత  గా చూస్తుంది ” సరే తాగుబోతిని అయినంత మాత్రాన  నాకు కొన్ని సిధాంతాలు ఉంటాయి,ఈరోజు  గురువారం  మందు తాగాను అని  మర్చిపోయావ”    అని  అంజలి తో అన్నాను. ” అయ్యో కుమార్ మర్చిపోయాను”, ” నీకు,ని  బాబు,  ని కంపెనీ తప్ప మొగుడు గురించి ఎందుకులే ”  అన్నాను.  అంజలి ” నాకు నువ్వు తప్ప ఏమి వద్దు, ఎవరు వద్దు ” అని  నాతో చెప్పగానే ” ని సినిమా డోలాగ్స్  ఆపవే బాబు తిండి పెట్టవే అంటే సొల్లు చెప్తున్నావ్” అనగానే ” నేను పెట్టాను,  ఫ్రెష్ ఐతేనే  పెడతాను”  అని గట్టిగ చెప్పింది,  అలా చెప్పగానే, కోపంతో ” నువ్వెంటే పెట్టేది,  నేనే  పెట్టుకుంటా ”  అని డైనింగ్టేబుల్  వైపు వెళ్తుంటే నన్ను  వెనక్కి లాగింది. ” నీకు కూడా చాలా సార్లు చెప్పాను ఫ్రెష్  అవ్వకుండా  బోజనమ్  పెట్టాను అని,  నన్ను కొట్టు, తిట్టు అంతే  కానీ భోజనం దగ్గర ఇలా పిచ్చివేశాలు   వేస్తే నా  కోపం సంగతి తెలుసు కదా వెళ్లి    ఫ్రెష్ అయ్యి రా అని కోపంగా చెప్పింది “. దీని   బొంగులో బెదిరింపు ఒక్కటి,  దీన్ని అనవసరం  గా  చేసుకున్న,  నా  ప్రాణానికి    రాక్షసి లా తగిలింది ”  అనుకుంటూ రూమ్     వైపు నడుస్తుంటే  వెనక నవ్వుతున్నట్టు  అనిపించి వెనక్కి తిరిగాను చూస్తే నార్మల్  గానే ఉంది, తిరిగి  రూమ్ వైపు వెళ్తున్న ” నాకు తెలుసు అది నవ్వుతుంది అని “ఏం చేయలేక   ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాను.
ఫ్రెష్ అయ్యి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ” ఫ్రెష్ అయ్యా కదా ఇప్పుడు పెట్టు ” అని తన వైపు చూసా, ఏం చూస్తున్నావ్ భోజనం పెట్టు అనేసరికి ప్లేట్ లో భోజనం వడ్డించింది. తిందాం అనుకునేలోపు కత్తుల్లా గుచ్చుకుంటున్నాయి దాని చూపులు, తన వైపు చూస్తే తినేసేలా చూస్తుంది నా చెస్ట్ వైపు అప్పుడు చూసుకున్న నన్ను నేను ఫ్రీగా ఉంటుంది అని బనియన్ షార్ట్ వేసుకున్న. హోం ఇది ఎందుకేనా ఇంతలా చూస్తుంది అనుకోని పైకి లేచి నా రూమ్ కి వెళ్తున్న, అంజలికి అర్ధం కాక ” కుమార్ తినకుండా వెళ్తున్నావ్ ఏంటి ” అనేసరికి ” నువ్వు అమ్మాయిని చూసినట్టు తినేసేలా నన్ను చూస్తుంటే ఇంకా ముద్ద నోట్లోకి వెళ్తుందా, వస్తా ఆగు ” అని నా రూమ్ కి వెళ్లి పైన టీషర్ట్ వేసుక్కని బయటికి వచ్చి తన ముఖం చూసా ” తనకి కావాల్సింది ఏదో పోయినట్టు దిగాలుగా ముఖం పెట్టింది ” అలా తనని చూసి నవ్వొచ్చింది, ఆనందంగా వెళ్లి కుర్చీని అన్నం ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా మళ్ళీ తన చూపులు గుచ్చుకుంటున్నాయి ” ఛీ దీనమ్మ జీవితం ఇది ప్రశాంతం గా తిండి కూడా తిననివ్వట్లేదు ” అనుకుంటూ మళ్ళీ తన ముఖం చూసా నా తొడలు చూస్తుంది. ” అంజు నీకు దండం పెడతానే, మార్నింగ్ నుండి పాయింట్ లో గాలి ఆడక వుండికిపోయానే, ఇప్పుడు మళ్ళీ పాయింట్ అంటే నా వల్ల కాదు కొంచెం తల తిప్పవే ” అన్న సరే నా మాటలు పట్టించుకోకుండా అలానే చూస్తుంది. “ఒసేయ్ అంజు ” అని గట్టిగ అరవగానే ” చెప్పు కుమార్ “అంటూ స్పృహలోకి వచ్చింది.” అలా చూస్తున్నావ్ ఎంటె, తింటావనే నన్ను తిను అయితే” అని కాలు బయట పెట్టాను. నా కాలుని ఇంకా అలానే చూస్తుంది. “అమ్మో ఇది నిజంగానే తినెలానే ఉంది ” అనుకోని కాలు టేబుల్ కిందికి పెట్టుకొని ” అంజు ఆకలి అవుతుంది అలా చూడకు ప్లీజ్, నాకు తినాలి అనిపించటం లేదు నా పక్కన నిలబడకుండా, ఇదిగో ఇటు కూర్చో “అనగానే, చుడనులే అంటూ నా పక్కన చైర్లో కూర్చుంది.”హమ్మయ్య అనుకోని తినటం స్టార్ట్ చేశా “, తన వైపు చూస్తూ” నువ్వు తిన్నావా “అన్నాను,”లేదు కుమార్ నువ్వు తిన్నాక తింటా ” అని చెప్పింది. ” “అలాంటి  ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు కానీ నువ్వు కూడా తిను ” అన్నాను. ” లేదు కుమార్ నేను తరవాత తింటాలే నువ్వు తిను “అని చెప్పింది.” ని కర్మ ఎప్పుడు ఐనా తిను ” అని నేను తింటున్న. దీని చేతి వంట మాత్రం సూపర్ దీని వంట కోసం ఐనా దీన్ని పెళ్లి చేసుకోవాల్సింది అనుకుంటూ తింటున్న. నా ప్లేట్ లో రైస్ ఐపోగానే మళ్ళీ నా ప్లేట్ నిండా పెట్టింది. నేను తన వైపు చూసి ” నేను మనిషిని అనుకున్నావా, పశువుని అనుకున్నావా ఎందుకు ఇంత తొడవ్ ” అన్నాను. “నువ్వు తిన్న అంత తిని వదిలేయ్ కుమార్ మిగిలింది నేను తింటాలే ” అని మాములుగా చెప్పింది.దాని ముఖం చూస్తూ ” నిజం చెప్పవే, నువ్వు నా ప్లేట్ లో తినాలానే కదా కావాలనే ఇంత పెట్టావ్” అనగానే, అమాయకంగా ముఖం పెట్టి ” నీకోసమే పెట్టాను కుమార్ తింటావ్ అని ” చిన్నగా చెప్పింది. తన ముఖం లో ఎక్సప్రెషన్స్ చూసి ” నువ్వు మహా నటివే” అని కొంచెం తిని పైకి లేచి సింకులో హ్యాండ్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చున్న. అంజలి నేను వదిలిపెట్టింది తింటుంది. కొద్దిసేపటికి ” కుమార్ పాలు ” అంటూ నా దగ్గరికి  వచ్చింది.    పాలు తీసుకొని తాగి  ఫోన్ చూసుకుంటున్న, తను ఇంకా నిలబడే ఉంది. తనని చూసి ”  అలా  నిలబడకపోతే కూర్చోవచ్చుగా ” అనేసరికి  నా పక్కన అనుకోని అనుకోని  కూర్చుంది.  నాకు మండి ” నా నెత్తిన కూర్చోవే, ఎక్కడ ప్లేస్ లేనట్టు అనుకోని కూర్చుంటావ్, నిన్ను  కూర్చో అనటమే పాపం అయ్యింది ఆనుకోకుండా కొంచెం  దూరంగా జరిగి కూర్చో “అని అరిచాను. ముఖం భాధగా పెట్టి నా నుండి దూరంగా కూర్చుంది.  తన ముఖం  చూసి “నువ్వు ముఖం అలా  బాధగా పెట్టకు ని వేషాలు  నాకు  తెలుసు  నువ్వు కావాలనే  కుర్చున్నావ్  అని నాకు తెలుసు,  నీతో 4   ఇయర్స్ వున్నా నువ్వు ఎప్పుడు  ఎలా ఉంటావో  నాకు తెలుసు  ఓవర్  చేయకు ”  అంటూ నా ఫోన్ చూసుకుంటున్న   ఇంతలో  సడన్గా  నాకు ఒకటి గుర్తొచ్చి  తన వైపు చూస్తూ “ఏంటి కుమార్ ”  అంది ” మార్నింగ్ కాన్ఫరెన్స్  హాల్లో  నేను మాట్లాడింది మొత్తం విన్నావా ”  అన్నాను. “వినలేదు  కుమార్ ” అని  చెప్పింది. ” అవునా ” అనుకుంటూ  ఫోన్ చూస్తున్న, నాకెందుకో తను నవ్వుతున్నట్టు    అనిపించి తన  ముఖం చూసా, మామూలుగానే  ఉంది. కానీ నాకు తెలుసు  తను నవ్వింది  అని. ”  వినలేదు,  అన్నావ్  మరి ఎందుకు  నవ్వుతున్నావే ”   అనగానే ” నేను  ఎప్పుడు నవ్వాను కుమార్ నువ్వు    నన్ను చూస్తూనే వున్నావ్ కదా ”  అని    అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది. ” నువ్వు ప్రతి దానికి ముఖం అలా పెట్టకు,    నువ్వు చుసిన  నవ్వినా నాకు తెలుస్తుంది. పెరఫార్మెన్స్ నా దగ్గర  చేయకు, నువ్వు ఏం విన్నావో మొత్తం చెప్పు”  అనగానే.అంజలి ” మా  బాస్  కంటె  నా వైఫ్  చాలా అందంగా  ఉంటుంది   అని, ఇంకా నా వైఫ్ కి  నేను  అంటే  ప్రాణం అని,  మా బాస్ కి నా వైఫ్  కి    పోలిక లేదని చెప్పావ్ కదా  అంత వరకు   విన్న” అని అమాయకంగా చెప్పింది. ”  అమ్మ  దినెమ్మ మొత్తం వినేసింది అనుకోని ”   ఆ మాటలకి తెగ  ఫీల్ అయ్యిపోకు  వాళ్ళకి ఏం  చెప్పాలో తెలియక  అలా చెప్పాను,  నాకు  నా బాస్ అన్నా  ఇష్టం లేదు,  నా వైఫ్ అన్నా ఇష్టం లేదు అర్ధం ఐయ్యిందా    అనగానే ” అర్ధం అయ్యింది”  అని చెప్పింది.
” ఇంతకు ముందు అడిగితే వినలేదు అన్నావ్ “,” నువ్వు ఏం అడిగావు మొత్తం విన్నావా అని, మరి నేను స్టార్టింగ్ నుండి లేను కదా నువ్వు చెప్పేటప్పుడే వచ్చాను అందుకే అలా చెప్పాను” అని మళ్ళీ అమాయకంగా ముఖం పెట్టింది. దాని ముఖం చూసి ” అది చెప్పిన మాటలకి తన ముఖం ఎక్సప్రెషన్ కి అస్సలు సంబంధం లేదు అనిపించింది. ” నువ్వు మహా నటివే, మహానటి మూవీ లో కీర్తి సురేష్ బదులు నిన్ను పెట్టాల్సింది” అనగానే ” మూవీ హిట్ అవుతుందా కుమార్” అంటూ ఎక్సయిట్ అవుతూ అడుగుతుంది. తన మాటలకి నవ్వాలో ఏడవాలో తెలియక సైలెంట్గా తల దించుకొని పైకి లేచాను నిద్రపోవటానికి. నేను నా రూమ్ వైపు వెళ్తుంటే ” కుమార్ “అని పిలిచింది. ఇంకా పిలవలేదు  ఏంటబ్బా అనుకుంటున్నా, తన వైపు తిరిగి ” ఏంటి ” అన్నాను. ” ఈ రోజు ని దగ్గరే పడుకుంటా ప్లీజ్ కుమార్ ” అంటూ నా వైపు వస్తుంది. నాకు ప్రతి గురువారం ఉండేదే కదా అనుకోని ” సరే పడుకో కానీ నిద్రలో కాలు చెయ్యి వేశావో అక్కడే విరిచేస్తా గుర్తుపెట్టుకో “అని చెప్పగానే  ” సరే కుమార్ ” అంది. ” మరి నువ్వు కళ్ళు చేతులు వేస్తే ఏం చేయాలి కుమార్ ” అని అమాయకంగా అడిగింది. ” అమ్మ దినెమ్మ  ఈ మధ్య  దీనికి తెలివి ఎక్కువ ఐపోతుంది, ఇప్పుడు ఇది కూడా కాళ్ళు  చేతులు విరిచిస్తా అంటుందా ఏంటి అనుకోని ”  నేను వేస్తే  పక్కకి తీసి పెట్టు ” అని తదాబాడుతూ  చెప్పాను. ” సరే అని ”  తల 
ఊపింది. నాకు తెలుసు తను నవ్వింది అని ” నవ్వింది చాల్లే కానీ పద పడుకుందాం” అని నా రూంకి వెళ్ళాను. రూంకి వెళ్లి బెడ్ కి మధ్యలో రెండు దీండ్లు మా ఇద్దరి మధ్యలో పెట్టి పడుకున్న, నాకు దాని తెలివి తెలుసు కాళ్ళు, చేతులు వేసి నిద్రలో వేసా అంటుంది,  అందుకే దీండ్లు పెట్టాను. తను వచ్చి ఏం మాట్లాడకుండా నా పక్కన పడుకుంది. నేను కూడా నిద్రపోయాను.
అర్ధరాత్రి దహంగా అనిపించి పక్కన టేబుల్ పైన చూసా వాటరబాటిల్ కనపడలేదు, పక్కన చూస్తే అంజు లేదు. ఇది నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ వాటర్ తాగటానికి హాల్ వైపు నడిచా, అంజు హాల్ లో కూర్చొని లాప్టాప్ చూస్తూ, సిగ్గుపడుతూ నవ్వుతుంది. ఎవరివో అబ్బాయి మాటలు వినిపిస్తున్నాయి, బహుశా వీడియో కాల్ అనుకుంట ఇంత అర్ధరాత్రి ఎవరితో మాట్లాడుతుంది రా బాబు అయినా మనకు ఎందుకు లే అనుకోని ఫ్రిడ్జ్ వైపు నడిచా.నన్ను చుసిన అంజు లాప్టాప్ మూసి పైకి లేచి భయం గా, టెన్షన్ గా చూస్తుంది. తనని అలా చూసి ” ఏమయ్యింది అంత టెన్షన్ పడుతున్నావ్ ” అనగానే ” ఏం లేదు కుమార్, నువ్వెంటి ఇప్పుడు లేచావ్ ” అని తదాబాడుతూ అడిగింది. ” వాటర్ కోసం వచ్చాలే, నువ్వు మాంచి బిజీలో వున్నావ్ కదా ని పని చూసుకో ” అన్నాను. ” బిజీ ఏం లేదు, నేను తెస్తాలే వేళ్ళు ” అంటూ tap సోఫాలో పెట్టి నా వైపు రాబోయింది. “అవసరం లేదులే” అని వాటర్ బాటిల్  తిసుకొని  రూంకి   వెళ్ళిపోయా.
కొద్దిసేపటికి అంజలి కూడ వచ్చి పడుకుంది.
2c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 Okkaru Kaadu Iddaru – 1,ఒక్కరు కాదు ఇద్దరు , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy,Okkaru Kaadu Iddaru

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button