OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 96 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA - 96 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA – 96 | ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

పాస్ట్ ఇస్ ప్రెసెంట్

OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ
OKA ANDHAMAINA SINGLE AMMAYI KATHA , ఒక అందమైన సింగిల్ అమ్మాయి కథ

#telugusexSTORIES  , #teluguhot ,#Tollywood , #Telugu , #teluguCinema, #RRR , #TELUGUBOOTHUKATHALU ,#TELUGUsrungarakathalu , #teluguromance , #telugugirls 

మళ్ళి రెండో రౌండ్ అయ్యాక నేను కడుక్కోవటానికి వెళ్లి బయటకు వచ్చాను. రాహుల్ కూడా కడుక్కుని బట్టలు వేసుకున్నాడు. అదయ్యాక ఇద్దరం కింద సోఫాలో కూర్చున్నాం. 

“సో ఎలా అనిపించింది ??” అని అడిగాడు. 

 బాగుందని చెప్పాను. 

“నీకు లంచ్ కి ఎం కావలి ??”

“ఏమో …….. “

“పిజ్జా కి వెళ్దామా ??”

“పిజ్జా నా ?? లంచ్ బదుల ??”

“యా …… “

“ఇంక ??”

“సరే buffet కి వెళ్దామా ఎక్కడికైనా ??”

“hmmmmm …….. ఒకే …… “

“సరే బార్బెక్యూ కి వెళదాం ……. “

“hmmmm …… ఒకే …….. కానీ నేను ఎక్కువ తినను …… “

“ఎందుకు ??”

“చూసావ్ కదా ??….. ” అని నా బాడీ వైపు చూపించి “ఇలా …… మైంటైన్ చేయాలంటే …… అలానే తినాలి ….. “

నవ్వి “ఓకే …… ఫైన్ ……. ” అన్నాను. 

నేను ఈ లోపల వెళ్ళి రెడీ అయ్యాను. 

ఇద్దరం రెస్టారెంట్ కి వెళ్ళాము. 

అక్కడ reserved టేబుల్ లో కూర్చున్నాం. 

“సో …….. మన సంగతేంటి ??” అని అడిగాడు.  నేను ఈ టాపిక్ గురించి మాట్లాడే స్థితిలో లేను. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 

“రాహుల్ …….. ఒకే …… చెప్తాను …… “

“ఓకే …..”

“నా ప్రాబ్లెమ్ ఏంటో నీకు చెప్పాను కదా ……… “

“అందుకే ఈ రోల్ ప్లే చేసింది ….. “

“ఏంటి ??”

“నీకు కంఫర్ట్ ఇద్దామనే …… అలా అంత రోల్ ప్లే లో చేసాను ….. “

“అర్ధంకాలేదు ….. “

“అంత కసిగా మాట్లాడింది …… అలా చేసింది ….. నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అవ్వొచ్చు అని …… “

“ఓ ……. “

“నేహా ……. నాకు తెలుసు నీ ప్రాబ్లెమ్ ఏంటో …….. ఎందుకు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నావో …….. ఇట్స్ ఒకే ……. “

“ఒకే ……. నేను నిజం చెప్పేస్తున్నాను ……. రాహుల్ …….. నాకేంటంటే ఇలా లైఫ్ జీవిస్తూ నీతో ఉండాలంటే ….. లేదా ఎవరితోనైనా ఉండాలంటే గిల్టీ గా ఉంది …….. ఒకే ?? అది నా పర్సనల్ ఫీలింగ్ ……… నాకు ఎవ్వరితో రేలషన్ లో ఉండాలని లేదు ……. ఫ్లైట్ లో నేను లైఫ్ లో ఎం చేయాలో కంక్లూషన్ కి వచ్చాను …….. “

“ఏంటి ??”

“నేను అసలు రిలేషన్షిప్ లో ఉండను …… పెళ్లి కూడా చేసుకోను …….. నాకు అవి ఏవి వొద్దు …… “

రాహుల్ ఆశ్చర్యంతో “ఏంటి ??”

“అవును  నువ్వు విన్నది నిజమే ……. నేను లైఫ్ లో సింగిల్ గానే ఉండిపోతాను …….. “

“అదేంటి ??”

“నేను ……. ఫైవ్ ఇయర్స్ లేదా ఇంకో 2-3 ఇయర్స్ ఈ బిజినెస్ లో ఉండి ……. ఆ తర్వాత ఎవరినైనా ఒక పాప ని అడాప్ట్ చేసుకొని నేను ఒక మదర్ ని అయ్యి నేనే ఆ పాపని పెంచుతాను ……. నాకు ఈ పెళ్లి …… లవ్ ….. ఏమి వొద్దు ……. ఇలాగే ఉండిపోతాను సింగిల్ గా …… సొసైటీ ఏమనుకుంటుందో నాకు అక్కర్లేదు …….. నేను ఆ బేబీ ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అనే నమ్మకం నాకుంది ……. నాకు ఇంకేమి నాకు అక్కర్లేదు ……… నా లాగా అనాధగా కాకుండా ఒక అమ్మాయి కి ఒక మంచి లైఫ్ ఇచ్చినదాన్ని కూడా అవుతాను ……. అదే నాకు కావాల్సింది ……. అండ్ ఫైనల్ గా నాకు కావాల్సినట్లు నేను జీవిస్తాను …….. నాకు లైఫ్ లో లిమిట్స్ వద్దు ……. నాకు ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయాలని ఉంది …….. లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలనీ ఉంది …….. 5 ఇయర్స్ తర్వాత కాకపోయినా 7 ఇయర్స్ కి లేదా 8 ఇయర్స్ కి ఏదో ఒక టైం లో ఒక పాపని అడాప్ట్ చేసుకుంటాను……. అదే నా ప్లాన్ ….. అదే నేను డిసైడ్ అయ్యింది …… “

“వావ్ ……… “

“కావాలంటే మనం ఫ్రెండ్స్ గా ఉండిపోదాం …….. లేదా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగ ఐన ఒకే ……. కానీ ఈ రిలేషన్షిప్ ….. ఇదంతా నాకొద్దు …….. ఒకవేళ నా మనసు ఈ ఫైవ్ ఇయర్స్ లో మారితే ఒకవేళ నువ్వు అప్పటికి సింగిల్ గా ఉంటె ……. అప్పుడు చూద్దాం ……. “

“వావ్ …….. ” అని కొంచెం నవ్వాడు. 

“ఏంటి నవ్వుతున్నావ్ ??”

“ఎం లేదు ……. నేను ఈ ఆన్సర్ అస్సలు ఎక్ష్పెక్త్ చేయలేదు ……. ఇప్పటి వరకు చాల రకాల ఊహలు ఊహించుకున్నాను ……. నువ్వు ఎం చెప్తావా  అని …….. కానీ ఈ యాంగిల్ లో ఎప్పుడు ఆలోచించలేదు నేను ……… “

“నీకు ఇది వినటానికి చాల క్రేజీ గా అనిపించొచ్చు ……. కానీ నేను బాగా ఆలోచించే ….. ఈ నిర్ణయానికి వచ్చాను ……. ఇందాక చెప్పినట్లు ఈ 5 ఇయర్స్ లో మనసు మారితే …. సిట్యుయేషన్ అనుకూలిస్తే ………. యా…… అంతే….. “

“నేహా ఒకటి అవుట్ అఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను  … if you don’t mind……. ??”

“ఏంటి ??”

“నువ్వు ఆఫెండ్ అవ్వను అంటే చెప్తాను …… “

“పర్లేదు …… ఏంటో చెప్పు …… “

“అమిత్ కూడా exact గా ఇలాగే ఆలోచిస్తాడు …….. అమిత్ ఏమైనా నిన్ను ఇలా …… “

నేను నవ్వి “అసలు అమిత్ నా మధ్య ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు  రాలేదు ……. తన గురించి నాకు ఎం తెలీదు ……. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి …… నీకే అన్ని తెలుసు ……. కానీ నా డెసిషన్ అమిత్ ని చూసి కాదు ……. “

“నేహా …… ఒకే …… నువ్వేమి అనుకోనంటే నేనొకటి చెప్తాను ……. నువ్వు పర్సనల్ గా తీసుకోకు …….. నన్ను కోపంగా చూడొచ్చు …… “

“పర్లేదు …… “

“నీకు trust issues ఉన్నాయా ??”

“అంటే ??”

“సర్లే ఇప్పుడు ఆ టాపిక్ వద్దులే …… “

“పర్లేదు …… అంటే ఏంటో చెప్పు ……. “

“trust issues అంటే ఇంతకముందు నిన్ను ఎవరైనా మోసం చేసారా ??”

“ఏంటి ??”

“అంటే కాలేజీ డేస్ లో కానీ నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు కానీ …… “

నేను సైలెంట్ గా ఉన్నాను ….. 

“ఓకే …… ఆ సైలెన్స్ నాకు అర్ధమైంది …… “

“సో అయితే ఏంటి ??” అన్నాను. 

“నా ఒపీనియన్ ఏంటో తెలుసా honest గా ??”

“ఏంటి ??”

“మళ్ళి ముందే చెప్తున్నాను …… నువ్వు ఫీల్ అవ్వకూడదు …….. అంటేనే చెప్తాను ……. “

“సరే …… “

“నువ్వు బాగా stress లో ఉన్నట్లున్నావ్ ……..సో ….. “

“సో ….. ??”

“నీ లైఫ్ స్ట్రెస్ ఫుల్ గా ఉంటుందని నేను అర్ధం చేసుకోగలను …… డైటింగ్ చేయటం ….. ట్రావెల్ చేయటం ….. బాడీ మైంటైన్ చేయటం ….. “

“రాహుల్ పాయింట్ కి రా ….. ప్లీస్ …… “

“ఆ మొహం లో చిరాకు ……. వొద్దులే …… నువ్వు ఫీల్ అవుతావు ….. “

“ఒకే ….. సారీ రాహుల్ ……. యా కొంచెం స్ట్రెస్ ఫుల్ గానే ఉన్నాను ……. చెప్పు ….. “

“నువ్వు therapy కి వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం …….. “

“therapy నా ??” అని ఆశ్చరంతో అడిగాను. 

“ఎస్ ……. “

“ఎందుకు ??”

“నేహా …… నీ ఆలోచనలో బాగానే ఉన్నాయ్ కానీ …… నువ్వు ఈ డెసిషన్స్ ఆలోచించి తీసుకుంటున్నావో లేదా ఏదో స్ట్రెస్ లో ఉండి తీసుకుంటున్నావో ….. లేదా trust issues వల్ల తీసుకుంటున్నావో నాకైతే తెలీదు …….. “

“రాహుల్ ……. నేను ఫైన్ గా ఉన్నాను ……. స్ట్రెస్ తో నో లేదా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కాదు …… ఇందాక చెప్పను కదా నాకు గిల్టీ ఫీలింగ్ అని …… and also   ….. నేను ఒక అమ్మాయికి మంచి లైఫ్ ఇచ్చిన దాన్నవుతాను ……. ” 

“ఓకే …… ఫైన్ ….. నీ ఇష్టం …… బట్ నీకు ఎప్పుడైనా therapy కావలి అనిపిస్తే నాకు కాల్ చేయి …… నాకు మంచి therapist తెలుసు ……. “

“రాహుల్ …… నేను ఓపెన్ మైండ్ తోనే ఆలోచిస్తున్నాను ….. ఇదేదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం కాదు ….. బాగా ఆలోచించే తీసుకున్న నిర్ణయం …….. ఒకవేళ నాకు నిజంగా therapy కావలి అనిపిస్తే …… కచ్చితంగా నేను వెళ్తాను …….. ఆ ఆవాసరం ఉండదనే భావిస్తున్నాను ……. “

“ఓకే ఫైన్  …….. “

“రాహుల్ ఈఫ్ యు డోంట్ మైండ్ …….. ఒకటి అడగొచ్చా ??”

“ఇట్స్ ఓకే ….. “

“నేను ఒక వన్ వీక్ తర్వాత వస్తాను నీ దగ్గరికి ఇంకో రోల్ ప్లే కోసం …….. ప్రస్తుతం నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాను ……. …….. నాకు ఈ సెక్స్ ఇదంతా ఒక వన్ వీక్ పాటు ఒద్దు …….. “

“ఓకే ….. రేపు మూవీ కి వెళ్దామా ??”

“ఆ ??”

“ఫ్రెండ్స్ గా వెళ్దామా ??”

నేను రాహుల్ వైపు చూసాను….. 

“కం ఆన్ …… సెక్స్ వొద్దు అన్నావ్ ….. నాకు అర్ధమైంది ……. నాతో హ్యాంగౌట్ అవ్వటం ఇష్టం లేకపోతే చెప్పేసేయి …… “

“ఫ్రెండ్స్ గా కాబట్టి ఒకే ……. నీ ఇష్టం ఏ మూవీ ఐన ఒకే ……. 3D మూవీ మాత్రం వొద్దు ….. “

“ఎం ??”

“నాకు హెడ్ ఏక్ లేస్తుంది …… ఆ మూవీస్ చూస్తే ……. ఆల్రెడీ కొంచెం ట్రావెల్ వల్ల స్ట్రెస్ లో ఉన్నాను ……. “

“యా నాకు కూడా …….. అమిత్ కూడా మనతో జాయిన్ అవుతాడేమో కనుక్కుంట…… “

“ఒకే ……. “

“అమిత్ కి రేపు కాల్ చేసి చెప్తాలే ……. ఇప్పుడు హ్యాపీ గా రెస్ట్ తీసుకుంటూ ఉండుంటాడు …….. “

“ఒకే …… “

“సరే ……. “

నెమ్మదిగా అక్కడ లంచ్ చేసేసి రాహుల్ నన్ను నా అపార్ట్మెంట్ లో దింపేసాడు. 

ఇలా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుంటే చాల హాయిగా అనిపించింది. నేను ఆ రోజంతా రెస్ట్ తీసుకొని హ్యాపీ గా నిద్రపోయాను. 

టు బి కంటిన్యూడ్ ….…. …. ….. ..

 please like our new face book page
https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/groups/2195497877338917

https://www.facebook.com/jabbardasth 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button