Oka Bartha Katha-Vijay

Oka Bartha Katha-Vijay – 5 | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories

Oka Bartha Katha-Vijay - 5 | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories

Oka Bartha Katha-Vijay – 5 | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories

bhaijaan

Oka Bartha Katha-Vijay | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories
Oka Bartha Katha-Vijay | ఒక భర్త కథ-విజయ్ | jabardast telugu sex stories
అలా ఆమె ఒళ్ళంతా తన చేతులతో తడుముతూ మసాజ్ చేస్తునట్టు ఒత్తుతూ జోకొడుతూ ముద్దులు పెడుతూ నుదుటిపై గాలి ఊదుతుంటే అతని చెంపలపై అలాగే వాలిపోయింది కొద్దిసేపటికి నిద్రలోనే కిందికి సర్దుకుంటూ అతని గుండెలపై స్థిరపడింది..

విజయ్ కూడా అలా జోకొడుతూ కొడుతూనే నిద్ర లోకి జారుకున్నాడు…. 
అలా ఎంత సేపు పడుకున్నారో గానీ కరెంట్ పోయేసరికి చెమట పడుతూ ఉంటే అతను గట్టిగా పట్టుకోని ఉండడంతో లేవడం కుదరక పైకి జరిగి హాయిగా పడుకున్న విజయ్ ముఖానికి పట్టిన చెమటను తన చెంపలతో తుడిచి …..
నేను కాదురా.. నువ్వే నా బంగారానివి.. నన్ను బుజ్జగిస్తూ.. లాలిస్తావ్.. నవ్విస్తూ ఏడిపిస్తూ… ప్రేమగా తినిపిస్తావ్.. అమ్మలా నిద్రపుచ్చతావ్ అంటూ అతని ముఖాన్ని ముద్దులతో ముంచెత్తి ఇంకా చేతులు వదులు చేయకపోయే సరికి అతని పెదాలను నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ గట్టిగా కొరికింది… 
దాంతో చిన్నగా మూలుగుతూ చేతులు విడి చేశాడు… 
దొరికిందే సందు అనుకొని వెంటనే మంచం దిగి అతని నుండి వేరయింది…
 తన నుండి వేరయ్యి మంచంపై నుంచి కిందకి దిగి చీర సర్దుకుంటూ విజయ్ వైపు చూడగా ఇంకా తను తనపై ఉందనుకుంటూ చేత్తో జోకొట్టడం చూసి ప్రేమతో కళ్ళల్లో నీళ్ళతో అతని నుదుటి పై ముద్దు పెట్టుకుని కరెంట్ పోవడంతో అతని ఒళ్ళంతా చెమట తో తడిసి పోయేసరికి చీర కొంగు తో ఛాతీ మరియు ముఖం తుడిచి ఎదురుగా ఉన్న కిటికీలు తెరవగానే చల్లని గాలి ముద్దు పెట్టుకున్నట్టు అతని ముఖంపై తాకగానే ఇంకా హయిగా నిద్ర పోతుండడంతో అక్కడ నుండి బయటకు వచ్చి వంటగది లో దూరిపోయింది.. సాయంత్రానికి ఏం వండాలని చూస్తూ ఉండగానే స్టవ్ పక్కనే వున్న గిన్నె పై ప్లేటు బోర్లించేసి ఉంది…
ఈ గిన్నె ఇక్కడ ఎప్పుడు పెట్టాను అనుకుంటూ తీసిచూసేసరికి చేపలు ఫ్రెష్ గా కడిగి కోసిపెట్టి ఉన్నాయి…తనే తీసుకొచ్చి ఉంటాడని అర్థమైంది…
ఏంటో ఇవాళ స్పెషల్ అయ్యగారికి అయినా వెళ్ళేటప్పుడు డబ్బులు తీసుకుని పోలేదుకదా….బయట కూడా బంద్ నడుస్తోంది మరి వీటిని ఎక్కడ పట్టుకుని వచ్చేడో అని అనుకుని సరే సరేలే నా మొగుడు తలుచుకుంటే ఎడారిలో కూడా బంగారం తవ్వుకొచ్చే రకం..ఇదెంత అనుకుని వండడానికి సామాన్లు సర్ది పొయ్యి మీద వేసి రెడీ అయ్యేలోపు ఇల్లు ఊడ్చి తలుపు దగ్గర చూస్తే టేబుల్ పైన కవర్లను చూసి మళ్ళీ ఇదేంటో అని తీస్తే మల్లెపూలు, ఆమెకు చాలా ఇష్టమైన జిలేబి ఉన్నాయి… 
ఇంత ఇష్టం తో తెచ్చి కూడా నేను వద్దు అనగానే ఏం మాట్లాడకుండా ఊరుకున్నాడు నాబంగారం అని తనపై తనకే కోపం వచ్చింది. అయినా నేను వద్దంటే మాత్రం బలవంతం చేస్తే  కాదంటానా? నేను ఉన్నదే తన అవసరాలను తీర్చడానికి… ఏమైనా సరే నా బంగారం ను విడిగా ఉంచకూడదు… అని కవర్లు లోపలపెట్టి వంట రెడీ చేసి స్నానం చేసి విజయ్ కి ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకొని
 మల్లెపూలు పెట్టుకుని కిచెన్ లో సర్దుతూ ఉంది … సాయంత్రం వంటగదిలోని గిన్నెల సౌండ్ కు నిద్రలేచిన విజయ్ చేపల వాసన ముక్కు పుటలకు తగలగానే ఇవ్వాళ కంచం మీద కుమ్మేయాల్సిందే అనుకొని లేచి లుంగీ సర్దుకుని బాత్ రూం రూం లో దూరాడు… బాత్రూం సౌండ్ కు గదిలోకి వచ్చి ఆమెకు నచ్చిన డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టి వెళ్లి టీవీ చూస్తూ కూర్చుంది….

స్నానం చేసి బెడ్ పైన తీసి పెట్టిన డ్రెస్ వేసుకుని పెట్టిన డ్రెస్ వేసుకుని హాల్లో ఉన్న హారికను చూసి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాడు…

 తన మీద నుండి నుండి చూపు కోలేకపోతున్న మొగుడి అవస్థ చూసి లోలోపల నవ్వుకుంటూ అతని దగ్గరికి వచ్చి వెళ్దామా అని అన్నది 

ఎక్కడికి ??

గుడికి నిన్ననే చెప్పారుగా ఇవాళ తీసుకెళ్తానని !!

అప్పుడంటే ఏదో వీక్ మూమెంట్ లో అలా చెప్పాను… అనగానే ఆమె కళ్ళు పెద్దవి చేయగానే సరే… సరే వెళ్దాం పద అంటూ.. మరి…. అది…. అంటూ వంటగది వైపు చూపించాడు.
అవన్నీ వెళ్లొచ్చాక అంటూ అతన్ని బయటికి నడవమని సైగ చేసి వచ్చి తాళం వేయగానే బైక్ తీసి తనను ఎక్కించుకొని గుడికి పోనిచ్చాడు…

హారిక గుడికి వెళ్తున్నాం అని కావాలనే తన మొగుడి మనసు పాడు చేయడం ఇష్టం లేక విజయ్ కి తాకకుండా దూరంగా కూర్చుంది… తనను తాకాలని ఆరాటపడుతున్న మొగుడి మీద కొంచెం జాలి వేసిన తప్పదు కాబట్టి అలాగే ఉంది
 ఇక్కడ విజయ్ పరిస్థితి మాత్రం అల్లకల్లోలంగా మారింది . పొద్దున ఆ పిల్ల ఏ ముహూర్తంలో ముద్దు పెట్టిందో గాని అప్పటినుండి  తన మొడ్డ బాబు కిందకి దిగనని మొండికేసి కూర్చున్నాడు…అయినా పెళ్ళాం ఆరోగ్యం గురించి ఆలోచించి మద్యాహ్నం ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాడు… కానీ
ఇప్పుడు హారిక ఇలా తనకు నచ్చినట్టు తయారయినప్పటినుండి ఒక్కసారి తనను గట్టిగా లాక్కొని ముద్దు పెట్టుకోవాలి అని ఆత్రంగా ఉంది…
కానీ అలా ముద్దుతో ఆగే రకం కాదు అతడు అది అతని కూడా తెలుసు…అందునా అసలే నీరసంగా ఉంది కదా అనుకొని గుడి దగ్గరికి చేరుకున్నారు… 

గుళ్ళో దర్శనం చేసుకుని ఎప్పటిలాగే విజయ్ ని సంతోషంగా ఉండేలా చూడమని

 కోరుకుని కొద్ది సేపు అక్కడే కూర్చుని అమ్మవారి పూజ ను చూసి విజయ్ తో వెళ్దామా అనగానే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా వాడిలా సరే అని తలూపగానే నవ్వుతూ ఇంటికి బయలుదేరారు… ఇందాకటిలా కాకుండా తనను గట్టిగా ఆనుకుని కూర్చుంది..
అప్పటివరకు ఆగిపోయిన ఊపిరికి ఆక్సిజన్ దొరికినట్టు గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు ఆమె ఒక చేతిని ఎడమ భుజం పైన ఉంచి మరో చేతిని ముందుకు పోనిచ్చి షర్టు షర్టు సందులో నుండి గుండెలపై పెట్టగానే అప్పటి వరకు వేగంగా కొట్టుకుంటున్న గుండె వేగం  నార్మల్ అయ్యింది…
 ఆమె తన తలను అతని భుజం పై ఆనించి చిన్నగా చెవిలో ” కోపంగా ఉందా ” అని గోముగా అడిగింది…
తనకు తెలుసు తను ఏం చెప్తాడు కానీ అడగాలి అనిపించింది .
 >>ఎందుకు కోపం??
 >>పొద్దున అడిగితే వద్దని ఇవ్వలేదుగా?
అతని గుండెల పై ఉన్న ఆమె చేతిని ఇంకా గట్టిగా తన కేసి అదుముకుంటూ ఇవ్వకు…. ఇలా ఉండి పో… చాలు అన్నాడు.
ఆమె ఇంకా గట్టిగా హత్తుకొని నాక్కూడా ఇలాగే ఉండి……పోవాలని ఉంది. అంటూ తన కంటిలో నుండి సన్నటి నీటి ధార అతని భుజాన్ని  తడిపింది…
దానికి అర్థం అతనికి తెలియక ఊరికే బాధ పడుతుంది అని అనుకొని ఒక చేత్తో బండిని హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో తన తలపై చేయి వేసి నిమురుతూ అనవసరమైన వాటి గురించి బాధపడకు అంటూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు..

ఇంటికి వెళ్ళగానే పూజ సామాన్లు లోపల పెట్టి….పైకి వెళ్లి పొద్దున్న ఎండేసిన బట్టలు తీసుకొని లోపలికి వస్తూ టివి ముందు కూర్చున్న మొగుడి తో……

ముందు భోజనం చేసిన తర్వాత మీ ఇష్టం ఉన్నంతసేపు చూడొచ్చు రండి అంటూ అన్ని లోపల సర్ది కిచెన్ లో గిన్నెలు తీసుకొచ్చి హల్లో కింద కూర్చున్న విజయ్ ముందు పెట్టి తన పక్కనే కూర్చుని ప్లేట్ లో వడ్డిస్తూంటే….

ఒకటే ప్లేట్ ఉండడం తో అమాయకంగా చూస్తూ మరి నాకు… అనగానే నవ్వుతూ అది మీకే… ఇవాళ నేను ఒక్క పూటే తింటా…ఉపవాసం మర్చిపోయారా అనగానే అరెరే నిజం గానే మర్చిపోయా అంటూ లేచి బయట బైక్ లో పెట్టిన కవర్ తీసుకుని ఇంట్లో కచ్చి కవర్ లోనుండి ఒక చిన్న సైజ్ క్యాన్ తీసి ఓపెన్ చేసి ముందు పెట్టాడు….

ఇదెప్పుడు తీసుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఇంట్లో పండ్లు ఉన్నాయి…అవి తినేదాన్ని కదా ఇప్పుడు అవి పాడైపోవా?? అన్నది….
తన మాట పట్టించుకోకుండా కిచెన్ లోపల ఉన్న ఒక పెద్ద గ్లాసు తీసుకొచ్చి అది అందులో పోసి తనను దగ్గరకు లాక్కుని ఒళ్ళో కూర్చోబెట్టి బలవంతంగా రెండు మూడు గ్లాసులు తాగించి ఇవాళ సాయంత్రం ఉపవాసం అని తెలిసే ఇందాక పూజలో కూర్చున్నప్పుడు బయటకెళ్ళి తీసుకొచ్చా  అని మరో గ్లాసు తాగించబోతే అతని చేతిని గట్టిగా పట్టుకొని పక్కకు నెట్టి

>>కడుపు పగిలి చచ్చిపోతే హయిగా ఇంకోదాన్ని చేసుకుందామనుకుంటున్నావా??అని బుంగమూతి పెట్టింది….
ఆమె బుంగమూతి చూడగానే నవ్వు ఆపుకోలేక ముద్దు పెట్టాలని దగ్గరికి వస్తుంటే దూరం పెడుతూ పొద్దున్నే కడుపునిండా తినిపించి……అదే ఇప్పటిదాకా అరగలేదు అంటూ లేచి కాళ్లను టపటప కొట్టుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది….
లోపల పాస్ పోస్తూనే…..అయినా ఇద్దరికే అంత ఎందుకు తీసుకు వచ్చారు..అనగానే బయటినుండి….. ఎవరు చెప్పారు అది ఇద్దరికీ అని అది నీ ఒక్కదానికి అని అనగానే గతుక్కుమని ఏంటి?? మొత్తం నేను తాగాలా!! నాది కడుపా లేకపోతే చెరువనుకున్నావా??
 ఏయ్….మాటలు తర్వాత ముందు బయటికి రా….అనగానే 
అమ్మో…ఇవ్వాళ తనను వదిలిపెట్టేలా లేడు మద్యాహ్నం కొంచెం నీరసంగా కనిపించే సరికి వీడు నా ఉపవాసం కూడా చెడగొడుతున్నాడు అనుకుని వెంటనే అతను గుడికి వెళ్లే ముందు ఆకలి తో ఉండడం గుర్తొచ్చి బండోడు వాడి ఆకలి గురించి పట్టించుకోడు గానీ నన్ను మాత్రం ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా తిండి తిండి అని చంపుతాడు…..వీడు ఇలా చెప్తే వినడు అని వాష్ చేసుకుని బయటికి రాగానే ఎదురుగా గ్లాసు నిండా జ్యూస్తో ఎదురుచూస్తున్న విజయ్ ను చూస్తూ చిన్నగా వెటకారం తో కూడిన స్మైల్ తో చీర కొంగు కిందికి వదిలేసింది  
అంతే….విజయ్ బాడీ రిమోట్ పూర్తిగా ఆమె ఆధీనం లోకి వెళ్ళిపోయింది.. చేతిలో గ్లాస్ తో నోరు కప్పలా తెలుసుకుని ఆమెను చూస్తూ ఉంటే ]
మెల్లగా నడుచుకుంటూ వచ్చి గ్లాస్ చేతిలోకి తీసుకుని టేబుల్ పై పెట్టి అతన్ని నడిపించుకుంటూ తీసుకెళ్లి కింద కూర్చోబెట్టి అలా  పైట లేకుండానే అతని ఒళ్లో కూర్చుని ప్లేట్ అందుకుని తినిపిస్తుంటే మంత్రం వేసిన వాడికి మల్లే తింటూ కూర్చున్నాడు….

తనను తినేసే లాగ చూస్తూ ఉన్న మొగుడికి గోరు ముద్దలు కలిపి తినిపిస్తూ ఇంత ఆకలి పెట్టుకుని ……నిన్ను….. అంటూ ఉంటే

మళ్లీ గ్లాస్ కోసం పక్కకు చూస్తుంటే ఏయ్………. ముందు తిను అని కోపంగా అనగానే..మరి నీకు….. అంటే నాకు చాలు అని చెప్పాన

ఉహుం…. నువ్వు కూడా ఇంకొక గ్లాసు తీసుకో అంటే… నువ్వు ఇలా చెప్తే వినవు కదా అంటూ అతని పెదవులను తన పెదవులతో మూసేసి అతను ఏదో లోకం లో ఉండగానే మళ్ళీ పెదాలను వదిలేసి ఇక తిను అంటూ మళ్లీ తినిపిస్తుంటే తినిపిస్తుంటే….. సరే అని తింటూ ఒక్క సారిగా జర్క్ ఇవ్వగానే ….
 ఏమిటి అన్నట్లు కళ్ళతో సైగ చేసి ముల్లు గుచ్చుకుందా అనగానే అవును అన్నట్లు తల ఊపగానే ….నేను సరిగ్గానే చూసే పెట్టాను కదా మరి ఎలా వచ్చింది అని అంటుండగా తను కింద అతని ఛాతీ వైపు చూపించగానే ఆమెకు మొదట అర్థం కాక  అర్థం కాగానే సిగ్గుతో తల దించుకొని మరైతే పక్కన కూర్చోనా అని లేవబోతు ఉంటే….. 

【ఆమె అతని ఒళ్ళో కూర్చోడం తో ముద్దు పెట్టేసరికి నిగిడిన ఆమె చనుమొన అతని చాతి పై నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుంటే ఆ రాపిడి తట్టుకోలేక జర్క్ ఇచ్చాడు….】 

లేవకుండా గట్టిగా రెండు చేతులతో చుట్టేసి వద్దు…. అంటూ బుంగమూతి పెట్టడంతో సరే అని దగ్గరకు జరుగుతూ అతని బుంగమూతి వైపు చూసి నవ్వుతూ పెదాల పై మరో ముద్దు పెట్టి …..
సరే….ఇకదా….తిను అని మళ్ళీ తినిపిస్తుంటే కొద్దిసేపటికి మళ్ళి అలాగే జర్క్ ఇచ్చే సరికి అలా కదలకు అంటూ ఉంటే…. ఈ సారి నిజంగానే అతని నోటిలో గుచ్చుకున్నట్లు పెద్ద చేప ముల్లు తీయగానే అయ్యో… గుచ్చుకుందా….. సరిగ్గా చూసుకోలేదు… అని ముల్లు తీసుకోపోతే వెనక్కి లాక్కుని నోటి లో ఉన్న ముద్ద నమిలి మింగి ముల్లును ముని పంటితో పట్టుకుని ఆమె పైకి వంగుతూ అప్పటి నుండి అతన్ని ఊరిస్తున్న ముచ్చికను జాకెట్ పైనే ముల్లుతో గుచ్చాడు….అది ఊహించని తన ఒళ్ళు జలదరించి కళ్ళు మూసుకొని తియ్యటి సుఖంతో కూడిన నొప్పిని ఆస్వాదించసాగింది….. 

( ముల్లును ముల్లుతోనే తీయాలన్న సామెతను అతనికి గుచ్చుకున్న 2 ముల్లు లను ఒకదానితో ఒకటి గుచ్చి నిరూపించాడు)
అంతటితో ఆగకుండా కిందకి వస్తూ ఆమె వీపు కింద ఉన్న చేతితో నడుమును పైకి ఎత్తుతూ ఇంకో చేత్తో చీర కుచ్చిళ్ళను కిందికి లాగుతూ దర్శనమిచ్చిన నాభి లోయ లోకి నోట్లో ఉన్న ముల్లును గునపంలా దింపేసాడు….

అలాంటి చిలిపి పనిని ఊహించని హరికకు కింద ఉన్న గోదాంలో గోదారి పోటెత్తింది… హయితో కూడిన నొప్పికి మైమరచి పోయి అతని తలపై రెండు చేతులనూ వేసి గట్టిగా తనలోకి అదుముకోసాగింది…..
 దానివల్ల ముళ్ళు ఇంకా లోతుకు దిగినట్టు అయింది తన బొడ్డు కన్నెపొర తెగినట్టు సంకేతంగా రక్తతపు చార ముల్లును తడిపే సరికి అతనికి ఒక్కసారిగా మత్తు దిగిపోయింది…..
 తల పైకి లేపి నోట్లో ఉన్న ముల్లు బయటకు ఊసేసి ఆమె కళ్ళల్లోకి చూడగానే కళ్ళు మూసుకుని ఉండడంతో నొప్పితో బాధ పడుతుంది అనుకొని మళ్లీ కిందికి వంగి ఆమె బొడ్డును నోటితో మూసేసాడు…
 అతని నాలుక ఆ లోయలో తగిలిన గాయాన్ని నయం చేసే పనిలో ఉంది.. అలా చాలా సేపటి వరకు తనకు నొప్పి తగ్గిపోయి హాయిగా ఉండేలా నాలుక వైద్యం చేస్తూ ఎంతసేపటికి పైకి లేకపోవడంతో ఆమె తేరుకొని అతన్ని పైకి లేపి “ఇక చాలు కానీ.. కుదురుగా కూర్చో”అంటూ మిగిలింది తినిపించి అయిపోగాానే కొంగుతో నోరు తుడిచింది

అతన్ని వదిలి పైకి లేచి పైట సరిగా వేసుకుని చేతులు కడుక్కుని గిన్నెలు వంట గదిలో పెట్టి బయటికి రాగానే ఆమె కోసమే చూస్తూ కౌగిలించుకొమ్మమంటూ చేతులు చాపి పిలుస్తుంటే పట్టించుకోకుండా వీధి తలుపు దగ్గరకు వేసి గడియ పెట్టి కిటికీలు దగ్గర కేసి టీవీ ఆఫ్ చేస్తుంటే  తను ఎటు వైపు అటు వైపు చూస్తూ దగ్గరికి రమ్మని పిలుస్తున్న కూడా లోలోపలే నవ్వుకుంటూ పట్టించుకోకుండా అన్ని సదిరి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయింది…..

అప్పటివరకు తనకు అంత ఇష్టంగా తినిపించి ఇప్పుడు పట్టించుకోకుండా ఉంటే అతనికి ఏమి అర్థం కాక తల గోక్కుంటూ ఈ పిచ్చిదాని అర్థం చేసుకోవడం నావల్ల కాదు అనుకున్నాడు…. తనవెనకల బెెడ్ రూం లోకి వెళ్లబోతు మళ్లీ ఏదో గుర్తొచ్చినట్టు కిచెన్ లోకి వెళ్లి చిన్న గిన్నె
తీసుకుని వెళ్ళాడు తలుపు దగ్గరికి వేసి బెడ్ వైపు చూడగానే.  [img]
 [/img]
 వాత్సాయనుడికి తెలియని కొత్త భంగిమల కనిపించింది నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బెడ్ మీద తన పక్కన కూర్చున్నాడు
18iC

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Oka Bartha Katha-Vijay – 5,ఒక భర్త కథ-విజయ్,jabardast telugu sex stories,telugu boothu kathalu,jabbardasth.in,dengulata telugu stories episode,telugusex stories jabardast,teluguboothukathalu,telugu bothukathalu pdf,kamasastry stories,jabbardasth stories in telugu, xossipy

yesterday

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: