Prema Majili -

Prema Majili – 2 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili - 2 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

Prema Majili – 2 | ప్రేమ మజిలీ | telugu boothu kathalu

 Vickyking02

Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
Prema Majili | ప్రేమ మజిలీ | telugu boothu kathalu
రాజా నీ చూసిన ఆనందం తో పరుగున్న వచ్చి hug చేసుకుంది రమ్య దాంతో రాజా రమ్య ఇద్దరు కలిసి అక్కడ ఉన్న టేబుల్ మీద పడ్డారు ఆ తర్వాత రమ్య కీ గుర్తుకు వచ్చింది అది ఆఫీస్ అని తరువాత లేచి తన డ్రస్ సరి చేసుకుంది

రాజా : హే నువ్వు ఏంటి మా ఆఫీస్ లో

రమ్య : నేను ఈ రోజే జాయిన్ అయ్యాను

రాజా : అవునా నువ్వు మొన్న చెప్పలేదు నువ్వు ఇదే కంపెనీ అని

రమ్య : నాకూ మాత్రం ఏమీ తెలుసు రైల్వే స్టేషన్ లో మాయం అయిన సార్ ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అని

రాజా : తెలిసి ఉంటే ఏమీ చేసే దానివి

రమ్య : మేము ఏమి చేయగలం ఏదో టీం మెంబర్స్ మీ మీరు టీం లీడర్ మీ దగ్గరే అని పవర్ ఉంటుంది

రాజా : వెయిట్ మొన్న మనం తిరుపతి లో ఉన్నపుడు కొత్త animator వస్తుంది అని బాస్ చెప్పాడు అది నువ్వే అన్నమాట

రమ్య : అంటే నేను వస్తాను అని నీకు ముందే తెలుసు

రాజా : కానీ అది నువ్వని తెలియదు

రమ్య : నువ్వు ఏమీ చేస్తుంటావు

రాజా : VFX డిజైనర్, కాన్సెప్ట్ డైరెక్టర్

రమ్య : ఓహో మొత్తం భాద్యత నీదే అన్నమాట

రాజా : లీడర్ అంటే అర్థం తెలుసా తన టీం ఓడిపోతే బాధ్యత తను తీసుకునే వాడు, గెలిస్తే మొత్తం గొప్పతనం టీం ఇచ్చేవాడు

రమ్య : గ్రేట్ బాస్

రాజా : పద మన ప్లేయర్స్ నీ పరిచయం చేస్తా అని తీసుకొని వెళ్లాడు అందరి కన్న ముఖ్యంగా మొదటి గా రామ్ నీ పరిచయం చేశాడు

రాజా : రమ్య తను రామ్ మన గేమ్స్ లో బగ్ లు కరెక్ట్ చేస్తూ ఉంటాడు అండ్ Ethical Hacker నా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అని చెప్పాడు

రమ్య : హలో రామ్ నేను animator అని షేక్ హ్యాండ్ ఇస్తుండగా “యూ లుక్ హ్యాండ్ సమ్” అని చెప్పింది

దానికి రాజా : He is married అని రమ్య చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు

దెబ్బ కీ రామ్ షాక్ అయ్యి “రేయ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు రా ఇంకా అప్పుడే నా సీక్రెట్ చెప్పాల” అని అడిగాడు “యు ఆర్ హ్యాండ్ సమ్ అనింది కదా ఎక్కడ కనెక్ట్ అవుతావో అని ముందే హింట్ ఇచ్చాను” అని చెప్పాడు రాజా, “అవునా మరి మీ వైఫ్ ఏమీ చేస్తారు” అని అడిగింది రమ్య, “ఇదే కంపెనీ లో పని చేస్తుంది కాకపోతే ముంబాయి లో “అని చెప్పాడు రాజా ఆ తర్వాత వెళ్లి తన సిస్టమ్ ముందు కూర్చుని తన పని తను చేయడం మొదలు పెట్టింది రమ్య, అప్పుడే తనకి ఒక నెంబర్ నుంచి ఫోన్ రాగానే రమ్య కొంచెం భయపడింది ఆ ఫోన్ ఎత్తడానికి. అది అంతా తన సీట్ చూసిన రాజా అంతే వెంటనే వెళ్లి ఆ ఫోన్ ఎత్తాడు అవతలి వ్యక్తి “ఈ రోజు వేసుకున్న డ్రస్ కాకుండా ఇంకా కొంచెం చిన్న సకర్ట్ వేసుకో నువ్వు రాత్రి పుట్ట వేసుకొని బాల్కనీ లోకి వస్తావ్ కదే అలా రావే” అని అన్నాడు అవతలి వ్యక్తి, అది విన్న రాజా కీ రక్తం మరిగి “నీ అక్క కీ బట్టలు లేకుండా రోడ్డు పైన నిలబెట్టు రా” అని తిట్టాడు దాంతో ఫోన్ కట్ చేశాడు.

దాంతో రమ్య వైపు చూసి

రాజా : ఏంటి ఇది వాడు అంత చెండాలంగా మాట్లాడుతూ ఉంటే సైలెంట్ గా ఉన్నావ్

రమ్య : ఆ కాల్ ఏత్తక పోతే వాడు వదిలేస్తాడు అనుకున్న కానీ ఆ కాల్స్ ఆగడం లేదు

రాజా : ఇలాంటి వాళ్లు ignore చేస్తే ఇంకా రెచ్చిపోతారు సైలెంట్ అవ్వరు రమ్య నువ్వు రా నాతో అని రామ్ దగ్గరికి తీసుకొని వెళ్లి ఆ నెంబర్ ఇచ్చాడు

రామ్ : రేయ్ వీడు ఇంత తెలివి తక్కువ వాడు ఏంటి రా నెంబర్ సెక్యూరిటీ పెట్టుకోకుండా ఉన్నాడు అని ఆ నెంబర్ వివరాలు తీసి ఇచ్చాడు ఆ నెంబర్ కీ ఉన్న ఫోటో చూపించాడు 

రమ్య : హే ఇతను మా apartment వాచ్ మాన్ అని చెప్పింది

చూస్తే వాడు 40 సంవత్సరాల ముసలి వాడు దాంతో ఇంటి దగ్గర కోడితే ప్రాబ్లమ్ అని రమ్య ఫోన్ నుంచి “సాయంత్రం కాలనీ చివర ఉన్న కాఫీ దగ్గరికీ రా చూపిస్తా” అని మెసేజ్ చేశారు దాంతో సాయంత్రం వాళ్లు ముగ్గురు కలిసి వెళ్లి ఆ ముసలోడిన్ని పట్టుకుని చిత్తకోటారు “కూతురు వయసు ఉన్న అమ్మాయి తో ఇలాగే మాట్లాడతారా రేయ్ రేపు మార్నింగ్ కీ కళ్ల నువ్వు కన్నపడితే పోలీస్ లని పిలుస్తాం “అని బెదిరించాడు రాజా, ఇది అంత చూసిన రమ్య కీ కొంచెం బాధ వేసింది “నేను ఆయన కీ ఎన్ని సార్లు అమ్మ కీ తెలియకుండా డబ్బు ఇచ్చాను ఆదివారం పుట భోజనం కూడా పెట్టాను కానీ నా గురించి ఇలా ఆలోచిస్తాడు అని అనుకోలేదు “అంటూ ఏడ్వడం మొదలు పెట్టింది కానీ రాజా తనను కౌగిలి లో తీసుకొని ఓదార్పు ఇచ్చాడు, అప్పుడు రాజా ఒడిలో ఒదిగిన్న రమ్య కీ రాజా కౌగిలి లో ఒక ప్రేమ కనిపించింది అతని గుండె చప్పుడు లో ధైర్యం తెలుస్తుంది.

అలా రాజా గుండె చప్పుడు కీ రమ్య కొంచెం కుదుట పడింది తరువాత ముగ్గురు కలిసి ఒక కాఫీ షాప్ కీ వెళ్లి రిలాక్స్ అవ్వాలి అని అనుకున్నారు అప్పుడే రామ్ టాయిలెట్ కీ అని వెళ్లాడు అక్కడ తనకు తన కాలేజీ ఫ్రెండ్ సురేష్ కనిపించడం తో ఇద్దరు సరదాగా మాటలు కలిపి బయటకు వచ్చారు అలా వచ్చిన సురేష్ టేబుల్ వైపు చూసి భయం తో అక్కడి నుంచి పారిపోయాడు, రామ్ ఎంత పిలిచిన వినిపించుకోకుండా పులి నీ చూసి పారిపోయే లేడీ పిల్ల లా పరుగు తీశాడు అప్పుడు రామ్ కీ అర్థం అయ్యింది, అంతే పగల పడి నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు

రాజా : ఏమీ అయింది రా

రామ్ : సురేష్ గాడు రా నిన్ను చూసి పారిపోయాడు

రాజా : ఏ సురేష్ గాడు రా

రామ్ : అదే రా మెకానికల్ సురేష్ గాడు ఎప్పుడు మనతో తన్నులు తినే వాడు నిన్ను చూసి పారిపోయాడు

రాజా : పర్లేదు రా మనం అంటే ఇంకా భయం అలాగే ఉంది మన బాచ్ వాళ్ళకి

రామ్ : తమ్మరు మామూలు భయం పెట్టారా జహాపనా ఇంకో పదేళ్లు పోయిన నీ పేరు చెప్తే కాలేజీ పున్నాదులు కదులుతాయి

రమ్య : అంతలా ఏమీ చేశారు అని అడిగింది

రాజా : ఇప్పుడు కాదు టైమ్ వచ్చినప్పుడు చెప్తా అన్నాడు

ఆ తర్వాత ముగ్గురు కలిసి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లి పోయారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ సురేష్ చూసి భయపడింది రాజా నీ చూసి కాదు రమ్య నీ చూసి.

ఆ మరుసటి రోజు రమ్య ఆఫీస్ కీ వెళ్లేసరికి వాళ్ల బాస్ చాలా కోపం గా ఉన్నాడు ఎందుకంటే వాళ్ల గేమ్ నీ కాపీ కొట్టి వేరే కంపెనీ వాళ్లు దాని రిలీస్ చేయబోతున్నారు ఇంకో నెల రోజుల్లో కాబట్టి ఈ లోగా వాళ్లు ఇంకో కొత్త గేమ్ నీ తయారు చెయ్యాలి దాంతో అందరూ ఆలోచన లో పడ్డారు అప్పుడే తీరిక గా వచ్చాడు, అది చూసి మేనేజర్ కీ మండి
“రాజ్ ఏంటి ఇంత సీరీయస్ మీటింగ్ జరుగుతున్న నువ్వు ఇంత తీరికగా వస్తున్నావు” అని అరిచాడు, దాంతో రాజా అయోమయం గా చూస్తూంటే వెనుక నుంచి రమ్య ఏమీ జరిగిందో ఒక పేపర్ మీద రాసి చూపించింది దానికి రాజా, “బాస్ నేను సొల్యూషన్స్ తోనే వచ్చాను మీరు దిగులు పడోదు” అని చెప్పాడు,” అవునా అయితే ఏంటి ఆ సొల్యూషన్ చెప్పు “అని అడిగాడు, దొరికేసాను అని అనుకోని a తరువాత రమ్య వైపు చూడగానే తనకి ఒక ఆలోచన వచ్చింది.

“come on tell me the solution” అని అరిచాడు మేనేజర్, “బాస్ ఇది చూడండి” అని ఒక గేమ్ చూపించాడు అందులో డైలాగ్ లు అని మనమే ఎంచుకొని ఆడోచు, “ఇది మనకు సొల్యూషన్ ఎలా అవుతుంది” అని అడిగాడు మేనేజర్ దానికి రాజా “నేను రాత్రి అంతా ఈ గేమ్ ఆడిన తరువాత ఒక కాన్సెప్ట్ వచ్చింది బాస్ ఒక అమ్మాయి అప్పుడే ట్రైన్ మిస్ అయింది అని పరిగెత్తుతు వస్తుంటే మన హీరో ట్రైన్ లో నుంచి ఆ అమ్మాయి నీ పట్టుకొని లోపలికి లాగి తన జర్నీ చేస్తారు అని తనకు రమ్య కీ మధ్య జరిగిన సంఘటనలు తన గేమ్ కాన్సెప్ట్ గా చెప్పడం మొదలు పెట్టాడు” దాంతో మేనేజర్ చాలా సంతోషంగా ఆ గేమ్ ప్రాజెక్ట్ పనులు రాజా, రమ్య, రామ్ టీం కీ అప్పగించాడు.

దాంతో మేనేజర్ వెళ్లిపోయిన తర్వాత రమ్య వచ్చి రాజా నీ భుజం పైన కొట్టి

రమ్య : నువ్వు దేశముదురువి

రాజా : దాంట్లో తప్పు ఏమీ ఉంది ఈ మధ్య ప్రతి సినిమా లో based on true incidents అని వేస్తున్నారు నేను అదే విధంగా ఒక వీడియో గేమ్స్ చేయడం తప్పు లేదు

రమ్య : అయినా అప్పటికి అప్పుడు ఆ కాన్సెప్ట్ లో ఫైట్స్ చెస్ ఇవ్వని ఎలా చెప్పగలిగావు

రాజా : మనం చేసే పని ఊహ శక్తి తో ముడి పడి ఉంటుంది కాబట్టి అది నాకూ చాలా మామూలు విషయం

రమ్య : అంటే ఎప్పుడు ఇలా ఊహ లోకం లోనే విహరిస్తూ ఉంటావా

రాజా : నాకూ నిజ జీవితం కంటే ఈ ఊహ జీవితం లో చాలా సంతృప్తి వస్తుంది

రమ్య : అది ఎలా నిజం అనేది ఎప్పటికైనా మన ముందుకు వచ్చి నిలబడుతుంది కానీ ఒక ఊహ మాత్రం మన జీవితంలో ఉన్న చేదు నిజాలు అని మరిచి కొద్ది సేపు అయినా మనకు ఓదార్పు ఇస్తుంది

అలా చెప్పే సరికి రమ్య తన కుర్చీ లో కూర్చొని ఉంది అలా రాజా వైపు చూస్తూ తన కళ్లు మూసుకుంది అంతే ఒక సారిగా రాజా తను ఇద్దరు పెళ్లి పీటల పైన అందరి ముందు సందడిగా ఒక పండుగ లా వాళ్ల పెళ్లి జరుగుతున్నట్లు ఊహించుకుంది,అలా తను ఆ ఊహ లో మైమరచిన సమయంలో తన కళ్ల ముందు ఆ పులి tattoo కన్నపడింది దాంతో కళ్లు తెరిచి చూసింది తన ఎదురుగా రాజా వాళ్ల గేమ్ కీ సంబందించిన స్కెచ్ గీస్తూ కనిపించాడు దాంతో వెళ్లి తన పక్కన కూర్చుని ఉంది ఎందుకో తెలియడం లేదు తను వదిలేసిన ధైర్యం ఇప్పుడు రాజా రూపం లో తన దగ్గరికి తిరిగి వచ్చిందా అని ఆలోచిస్తూంది రమ్య. 

రమ్య మనసులో కీ రాజా రోజు రోజు మెల్లగా దూరిపోతున్నాడు కానీ రమ్య రాజా మనసులో ఎప్పుడో దూరి పోయింది దాంతో ఇద్దరు ఒకటే ప్రాజెక్ట్ పని మీద వాళ్ల కథ మీద చేస్తున్న పని కాబట్టి ఇద్దరు మరింత దెగ్గర అవ్వడం మొదలు పెట్టారు, అంతే కాకుండా ఇద్దరు తమ గతం లోని చేదు అనుభవాలు అన్నింటినీ మరిచి జీవితాన్ని కొత్త మలుపు తో కొత్త రంగుల తో వారి జీవితాలను గడుపుతున్నారు, అలా రాత్రి పగలు కష్ట పడి ఇష్ట పడి ఇద్దరు తమ ప్రేమ మొదలు కాకముందే మొదలైన తమ ప్రేమ ప్రయాణం కీ ఒక రూపం ఇచ్చారు దాంతో వారి మనసులో పడిన ప్రేమ బీజం మొలక ఏత్తింది, ఒక నెల రోజుల కష్టం తో రాజా ఆ గేమ్ తాలూకు మొదటి లెవల్ పూర్తి చేశాడు దాని అవతలి కంపెనీ కంటే ముందే రిలీస్ చేశారు, దాంతో రాజా చేసిన గేమ్ ట్రేడింగ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో అందుకే ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు వాళ్ల ఆఫీసు వాళ్లు.

ఒక పెద్ద రిసార్ట్ లో సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తుంటే raja కళ్లు మాత్రం ఎవరి కోసమో అన్నట్లు మెయిన్ గేట్ వైపే చూస్తూ ఉన్నాయి అప్పుడు రామ్ రెండు గ్లాస్ లతో వచ్చి ఒకటి రాజా కీ ఇచ్చాడు కానీ రాజా వద్దు అన్నాడు

రామ్ : ఏమైంది రా

రాజా : రమ్య ఇంకా రాలేదు రా

రామ్ : అరే నాన్న వస్తుంది లే కానీ ఒక పెగ్ ఎయ్యి రా అని బలవంతం చేశాడు

రాజా : వద్దు రా నేను మానేసాను

రామ్ : ఇది ఎప్పటి నుంచో

రాజా : మొన్న బ్రేక్ అప్ అయ్యిన దెగ్గర నుంచి

రామ్ : ఎవడైనా బ్రేక్ అప్ అయితే మొదలు పెడతారు నువ్వు మానేస్తూన్నా అంటావ్ ఏంటి రా

రాజా : అది నీకు అర్థం కాదు పోయి పని చూసుకో

అప్పుడే రామ్ ఫోన్ కీ ఒక మెసేజ్ వస్తే పగల పడి నవ్వుతూ

రామ్ : ఇప్పుడు నువ్వు ఇది చూస్తే ఫుల్ బాటిల్ కూడా చాలదు రా నీకు

రాజా : ఏం మాట్లాడుతున్నావు రా

రామ్ : ఇదిగో చూడు నీ పాత లవర్ కీ ఇంకో రెండు గంటల లో పెళ్లి అని తన ఫోన్ కీ వచ్చిన మెసేజ్ చూపించాడు

కానీ అప్పుడే రమ్య దేవ కన్య లాగా చీర లో వచ్చి ఎదురుగా నిలిచే సరికి రాజా గుండె చప్పుడు లో లయ తప్పింది, కళ్ల ముందు రమ్య రూపం తప్ప మరొకరు కనిపించడం లేదు ఏది తన చెవులకు ఎక్కడం లేదు

రాజా : ఏంటి ఇంత లేట్

రమ్య : అది కాదు నాకూ నీ హెల్ప్ కావాలి చేస్తావా అని అడిగింది

రాజా : చేస్తాను కానీ ఏమీ అయింది అని అడిగాడు

రాజా మాట పూర్తి కాక ముందే రమ్య అతని చెయ్యి పట్టుకుని బయటికి లాకుని వెళ్లి

రమ్య : బైక్ తియ్యి నేను చెప్పిన అడ్రసు కీ పోనివ్వు

అలా రాజా రమ్య కలిసి ఒక ఫంక్షన్ హాల్ కీ వెళ్లారు అక్కడ ఒక పెళ్లి ఘనంగా జరుగుతోంది

రాజా : ఎవరి పెళ్లి ఇది అని అడిగాడు

రమ్య : నా పాత బాయ్ ఫ్రెండ్ ది నీకు దమ్ముంటే నా పెళ్లి అయ్యే లోపు ఒకడి నీ బాయ్ ఫ్రెండ్ చేసుకో అని ఛాలెంజ్ చేశాడు

రాజా : అంటే ఇప్పుడు నీకు నేను అదే బాయ్ ఫ్రెండ్ నా

రమ్య : ఫీల్ అవ్వదు ప్లీస్ హెల్ప్ చేయి

రాజా : యుద్ధం లోకి దిగ్గాక వెనకడుగు వేసేది లేదు పద అని ఇద్దరు లోపలికి వెళ్లారు

అక్కడ పెళ్లి కూతురు ప్లేస్ లో ఉన్న కీర్తి నీ చూసి షాక్ అయ్యాడు రాజా, అలాగే రాజా పక్కన ఉన్న రమ్య తనకన్న అందం గా ఉండటం తో కీర్తి ఈర్ష్య పడింది తను విసిరిన ఛాలెంజ్ లో గెలిచింది అని షాక్ అయ్యాడు కిరణ్. 

కిరణ్ తనని చూస్తూన్నాడు అని అర్థం అయిన రమ్య తన కుడి చెయ్యి నీ రాజా ఎడమ చేత్తో మెల్లి వేసి పట్టుకోని లేపి ముద్దు పెట్టింది దానికి కిరణ్ రాజా ఒకేసారి షాక్ అయ్యారు ఆ తర్వాత రాజా మాత్రం ఆ పెదవి స్పర్శకు ఆనంద పడిపోయాడు, ఆ తర్వాత ఇద్దరూ ముందు వరుసలో కూర్చుని ఒకరి చెవిలో ఒకరు ఏదో ఏదో చెప్పుకొని నవ్వకుంటున్నారు, అది చూసిన కిరణ్, కీర్తి లో ఎక్కడో ఒక చిన్న అసూయ మొదలు అయ్యింది ఆ తర్వాత ఫోటో అప్పుడు రాజా రమ్య చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాగేసరికి రమ్య, కిరణ్, కీర్తి ముగ్గురు షాక్ అయ్యారు దాంతో రమ్య కొంచెం దగ్గరికి జరిగి రాజా భుజం పై వాలి నిలుచుంది, దాంతో కీర్తి కీ ఒళ్లు మండిపొయింది తనని అంత ప్రేమగా ఎప్పుడు దగ్గరికి తీసుకోలేదు రాజా, కీర్తి కంట్లో కిరణ్ కంట్లో అసూయ బెరుకు చూసేసరికి రాజా రమ్య ఇద్దరికి లోపల లోపల సంతోషంగా ఉంది, ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్న టైమ్ లో కీర్తి వాళ్ల అమ్మ వీళ్లని అప్పింది “బాబు మీరు ఎవరి తరుపున వచ్చారు” దానికి రాజా “నేను మీ అమ్మాయి కాలేజీ ఫ్రెండ్స్ ఆంటీ తను మీ అల్లుడు కాలేజీ ఫ్రెండ్స్” అని చెప్పాడు, “అవునా మంచిది మరి మీ ఇద్దరూ” అని అడిగింది దానికి రమ్య “ఆంటీ మేము వైఫ్ అండ్ హస్బండ్” అని రాజా కీ మళ్లీ షాక్ ఇచ్చింది రమ్య అది విన్న కీర్తి వాళ్ల అమ్మ” అనుకున్న చాలా చక్కగా ఉంది మీ జంట నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉన్నారు “అని చెప్పే సరికి దానికి రాజా మొహం లో ఒక చిరునవ్వు మెరిసింది అలా తన తల తిప్పి రమ్య వైపు చూశాడు రమ్య సిగ్గు తో కళ్లు కిందకు దించి అలాగే పక్కన ఉన్న అద్దం నుంచి రాజా నీ చూసింది.

ఆ తర్వాత ఇద్దరూ బైక్ పైన తిరిగి వెళుతుండగా తన కుడి వైపు ఉన్న అద్దం నుంచి రమ్య నీ ఓరకంట చూడటం మొదలు పెట్టాడు, రమ్య కూడా రాజా భుజం పై నుంచి తన ముందు ఉన్న అద్దం లో రాజా మొహం చూసి సిగ్గు పడుతుంది, సడన్ గా బైక్ ఆగిపోయింది ఎంత ట్రై చేసిన తిరిగి స్టార్ట్ చేసిన అది స్టార్ట్ అవ్వలేదు దాంతో రమ్య “అది స్టార్ట్ అయ్యేలా లేదు కాబ్ బుక్ చేస్తా ఆగ్గు” అని చెప్పింది కానీ తన ఫోన్ స్వీచ్ ఆఫ్ అయ్యింది దాంతో ఇద్దరు బైక్ నీ దొర్లిస్తూ నడచుకుంటు వెన్నల రేయి లో హాయిగా నడచుకుంటు వెళ్లుతున్నారు ఇద్దరి మధ్య దూరం నీ బైక్ పెంచుతుంటే ఇద్దరి మధ్య మాటల లేవు కానీ ఇద్దరి మనసులో మధ్య మాత్రం దూరం చెదిరి పోయింది, ఆ తర్వాత ఇద్దరూ అలా వెళుతూ ట్యాంక్ బంద్ మీద ఆగారు ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న చందమామ నీ చూస్తూ 

రాజా : ఇన్ని రోజులు నాకూ అది ఒక్కటే అందం గా కనిపించేది కానీ ఈ రోజు దానికంటే అందం నువ్వు కనిపిస్తూన్నావూ 

రమ్య : అవునా అంత అందం గా ఉన్నానా 

రాజా : నమ్మవా అవసరం అయితే దాన్నే అడుగుదాం అని గట్టిగా “హే చందమామ నువ్వు అందం గా ఉన్నావా లేదా ఈ అమ్మాయి బాగుందా” అని అరిచాడు 

రమ్య : హే దిగ్గు రా ఇంటికి వెళ్లదాం అని తీసుకొని వెళ్లింది 

రాజా : చందమామ ఆన్సర్ విన్నవా 

రమ్య : నాకూ దాని ఆన్సర్ అవసరం లేదు పద దగ్గరలో పెట్రోల్ బంకు ఉంది అని తీసుకొని వెళ్లింది 

అలా ఇద్దరు కలిసి పెట్రోల్ కొట్టించుకోని ఇంటికి వెళ్లారు రాజా రమ్య నీ తన ఇంటి దెగ్గర దింపి లోపలికి వెళుతున్న రమ్య నీ పిలిచి “రేపు నీకు ఒక విషయం చెప్పాలి ఆఫీస్ లో చెప్తా” అని వెళ్లిపోయాడు రాజా దారి లో ముస్తున్న ఒక boquite షాప్ లోకి వెళ్లి ఒక 4 రంగుల రోజా పువ్వులు తో ఉన్న boquite తీసుకొని ఇంటికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం ఆఫీస్ కీ ఎంతో ఆశ గా వెళ్లాడు కానీ రమ్య ఇంకా రాలేదు అలా చూస్తూనే ఉన్నాడు కానీ రమ్య రాలేదు, మధ్యాహ్నం అయ్యింది సాయంత్రం అయ్యింది కానీ రమ్య జాడ ఎక్కడ కనిపించడం లేదు ఫోన్ మొగ్గుతున్న ఎవరూ ఎత్తడం లేదు దాంతో డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాడు కానీ ఇళ్లు తాళం వేసి ఉంది. 

ఆ రాత్రి రమ్య నీ వదిలిన తర్వాత రమ్య కూడా రాజా తన ప్రేమ విషయం చెప్తాడు అని అర్థం అయ్యి తన ఇంటికి వెళ్లింది కానీ అక్కడ అందరూ బిజీ బిజీగా ఉన్నారు సమన్లు సర్దుతు ఉన్నారు దానికి రమ్య “అచ్చన్ (మళయాళం లో నాన్న అని) ఎక్కడికి వెళ్లుతున్నారు” అని అడిగింది, “మొన్నె ఓనం కదా ఊరికి వెళ్లాలి అని పొద్దున ఫ్లయిట్ కూడా నువ్వే బుక్ చేశావు మరిచి పోయావా” అని అడిగాడు అప్పుడు గుర్తుకు వచ్చింది రమ్య కీ ఉదయం కొచ్చి కీ వెళ్లాలి అని ఆ తరువాత రోజు ఉదయం ఎయిర్ పోర్ట్ కీ వెళ్లాక గుర్తుకు వచ్చింది రమ్య కీ తన ఫోన్ మరిచి విషయం. 

మరుసటి రోజు ఉదయం రమ్య గుడికి వెళ్లి పూజ చేయించి బయటకు వస్తూంటే తన ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి నీ చూసి షాక్ అయ్యింది ఎందుకంటే అక్కడ ఉన్నది రాజా, తనని చూసిన వెంటనే పరిగెత్తుతూ వెళ్లి తన ముందు నిలబడింది అంతే “I love you” అని చెప్పాడు దానికి రాజా నీ గట్టిగా కౌగిలించుకున్ని తన అంగీకారం తెలిపింది రమ్య. 

4c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt] https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Prema Majili – 2,ప్రేమ మజిలీ  , telugu boothu kathalu, telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy,Prema Majili 

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button