P3 (Prema,Paga,Poratam)

P3 (Prema, Paga, Poratam) – 31 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

P3 (Prema, Paga, Poratam) - 31 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

P3 (Prema, Paga, Poratam) – 31 | P3 (ప్రేమ, పగ, పోరాటం) | Telugu Boothu Kathalu

SRD79

P3 (Prema, Paga, Poratam) , P3 (ప్రేమ, పగ, పోరాటం) , telugu hot stories
P3 (Prema, Paga, Poratam) , P3 (ప్రేమ, పగ, పోరాటం) , telugu hot stories

నేను మానేజర్ కారులో కొంత దూరం వెళ్ళి 
*మానస రావటంలేదా?
మానేజర్-రావటంలేదు. తనకి కొద్దిగా నలతగా ఉంది.
*నేను ఈ మీటింగుకి రావాలా?
మానేజర్-రావాలి సార్.
*అలాగా.
మానేజర్-ఏంటి సార్ ఏమైనా పని ఉందా?
*పని అంటే……పనే… ఫ్రెండ్ కి బాగాలేదు.హాస్పిటల్ లో ఉన్నాడు. వాడిని చూడాలి.
మానేజర్-సరే ఒక పని చేద్దాం. మీరు మీటింగ్ అయిన వెంటనే టాక్సీ తీసుకుని మీరు వెళ్లిపోండి. నేను వెనుక అన్నీ పనులు పూర్తిచేసుకుని వస్తాను. మనసులో నవ్వుకుంటూ( నాకు తెలుసు ఆ ఫ్రెండ్ మానస అని )
*ఓకే ఈ ప్లాన్ నచ్చింది. అలాగే చేద్దాం.
మానేజర్-ఓకే సార్.
*ఒక్క ని!! నేను ఒక ఫోన్ చేసుకోవాలి. అని మానసకి ఫోన్ చేశాను. తను ఎత్తగానే మానేజర్ కి వినపడకుండా యోగా క్షేమాలు కనుక్కుని, జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేశాను.
*ఇంకా నెక్స్ట్  స్టాప్ మీటింగ్.
మానేజర్-ఓకే సార్ .
 అనుకున్న టైమ్ కి మీటింగ్ వచ్చాము. మీటింగ్ బాగా జరిగింది. మీటింగ్ అవ్వగానే నేను జాలిగా మానేజర్ వైపు చూశాను. మానేజర్ అర్దం చేసుకుని నవ్వుతూ వెళ్ళమని సైగ చేశాడు. అంటే ఒక్క అంగలో రోడ్డుమీదకి వచ్చి టాక్సీ కట్టించుకుని మానస ఇంటికి బయలుదేరాను. మానేజర్ నేను టాక్సీలో వస్తున్న విష్యం అమ్మకి చెప్పాడు. మానేజర్ అక్కడ పనులన్నీ ముగించుకుని 2,3 గంటల తేడా తో తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రి అవ్వడంతో దారిమొత్తం చిమ్మచీకటిగా ఉంది. మానేజర్ వస్తునట్టు మానసకి ఫోన్ చేసి చెప్పాడు. తనకి ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పడంతో రిలాక్స్ అయ్యి వెనక్కి వాలి కళ్లుమూసుకుని ఉన్నాడు. డ్రైవర్ తన పనిలో తాను ఉన్నాడు.  తనకి ఏదో గుర్తుకువచ్చి కళ్ళు తెరవగానే  పక్కనుండి ఒక పాత కాలం నాటి లారీ వచ్చి ధడాక్……… బలంగా గుద్దింది. ఆ దెబ్బకి కారు గాల్లో మూడు పల్టీలు కొట్టి కింద పడి డొల్లుకుంటూ కిందకి వెళ్ళిపోయి చిమ్మ చీకట్లో కలిసిపోయింది. కారు చీకట్లో కలిసిపోయేంత వరుకు లారీ డ్రైవర్ అలానే చూస్తూ ఉండిపోయాడు.  తరువాత ఫోన్ చేసి “సార్ పని అయ్యిపోయింది.”
“ఎంత శుభవార్త చెప్పావు. రేపు వచ్చి డబ్బు తీసుకుని వెళ్ళు”
“అలాగే సార్” సంతోషంతో లారీ ఎక్కి వెళ్లిపోయాడు.
                 లారివాడు వెళ్ళిన తరువాత ఇరిగిపోయి తుక్కుతుక్కు అయిన కారు ముక్కల మద్యలోనుండి ఒకరు కదలిక వచ్చింది. పోలీసులకి ఫోన్ చేసి “ హలో పోలీసు! మా… కారుకి…… ప్రమాదం…. జరిగింది.”
“ఎక్కడ ఉన్నారు మీరు?”
“ఏమో……. తెలియదు. అంతా…… చీకటిగా…… ఉంది.”
“చుట్టూ ఏమైనా గుర్తులు ఉంటే చెప్పండి.
“నేను ……నేను….”స్పృహ తప్పి పడిపోయాడు.
   పోలీసులు ఫోన్ ట్రాక్ చేసి లొకేషన్ కి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. ఆ చీకట్లో వెతుకుంటూ వెళ్ళి చూశారు ఒకరు చనిపోయారు. మరొకరు బాగా దెబ్బలతో స్పృహలేకుండా పడిఉన్నాడు. చేతిలో ఫోన్ ఉంది. వెంటనే తనని తీసుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు.
      ================================
  నేను తిన్నగా మానస ఇంటికి వెళ్ళాను.అక్కడ తనతో మాట్లాడి మందులు వేసిన తరువాత మనసు కుదుట పడింది. కొద్దిసేపు తనతో గడిపి ఇంటికి వచ్చేశాను. అమ్మతో మీటింగ్ గురించి చెప్పి నా గదికి వెళ్లిపడుకున్నాను. కొద్దిసేపటికి అమ్మ వచ్చింది.
అమ్మ- రుద్రా…రుద్రా.. లే తొందరగాలే మనం బయటకి వెళ్ళాలి.
*ఎంటమ్మ ఇంత రాత్రి ?
అమ్మ-రుద్రా.. మానేజర్ గారికి అక్క్సిడెంట్ జరుగిందంటా ఫోన్ వచ్చింది #### హాస్పిటల్ లో ఉన్నారంటా  పద వెళ్దాం.
* మానేజర్, అక్క్సిడెంట్, మాటలు వినగానే నిద్ర మత్తు ఎగిరిపోయింది. ) ఎవరు ఫోన్ చేశారు అమ్మ?
అమ్మ-పోలీసులు చేశారు చివరిగా ఫోన్ మాట్లాడినా వాళ్ళు  ఎత్తకపోయే సరికి నాకు ఫోన్ చేశారు.
కారు తీసి అమ్మని ఎక్కించుకుని హాస్పిటల్ వైపు వెళ్ళాము. దారిలో 
*అమ్మ! మానసని తీసుకుని వెళ్దాం.
అమ్మ-అలాగే 
 దారిలో మానసని ఎక్కించుకుని బయలుదేరాము. దారిలో అమ్మ నెమ్మదిగా జరిగింది చెప్పింది. విష్యం తెలియగానే మానస ఏడవటం మొదలు పెట్టింది. మొత్తానికి ##### హాస్పటల్ వచ్చాము అక్కడ పోలీసు కనిపిస్తే అతని దేగ్గరకి వెళ్ళాము.
*సార్ అక్క్సిడెంట్ అయ్యిందని ఫోన్ చేశారు. అతను మా మానేజర్.
పోలీసు-మీలో భారతి ఎవరు?
*ఈమె. మా అమ్మ. తను మానేజర్ కూతురు. ఇప్పుడు ఎలా ఉంది?
పోలీసు- ICU వైపు తీసుకుని వెళ్తూ )దెబ్బలు బాగా తగిలాయి. ఏమైనా జరగ వచ్చు. కానీ అతను మత్తులోకూడా భారతి మేడంతో మాట్లాడాలి అని పదేపదే చెప్తున్నాడు. (ICU దేగ్గరకి వచ్చేసరికి డాక్టర్ వచ్చాడు)
పోలీసు- డాక్టర్ ఇప్పుడు ఎలాఉంది?
డాక్టర్- స్పృహ వచ్చింది. కానీ క్రిటికల్ గానే ఉంది.
*వెళ్ళి కలవచ్చ?
డాక్టర్-వెళ్లవచ్చు కానీ ఒక్కరే.
అమ్మ-నేను వెళ్తాను.
డాక్టర్- ఎక్కువ డిస్ట్రాబ్ చేయవద్దు.
అమ్మ- అలాగే డాక్టర్ అని లోపలికి వెళ్లింది.
             లోపల మానేజర్ ఒంటి నిండా కట్లతో పడుకుని ఉన్నాడు.పక్కనే ఏవో మిషన్స్ ఉన్నాయి. అమ్మని చూడగానే మానేజర్ కి ప్రాణం లేచి వచ్చింది. ఏదో చెప్పడానికి ఆక్సిజన్ మాస్క్ తీసి ఏదో చెప్పబోయాడు.
“నెమ్మది నెమ్మది”
“లేదు మేడమ్ ఇప్పుడు నెమ్మది పడకూడదు మీకు చాలా చెప్పాలి కూర్చోండి”
“చెప్పండి కానీ నెమ్మది”
“మేడమ్ . నేను వస్తుంటే ఒక లారీ వచ్చి గుద్దింది. అది పాతకాలం నాటిది.”
“అవి అన్నీ తరువాత ముందు మీరు కొలుకోండి”
“మేడమ్ నా జీవితం ని!!లోకానీ, గం!!లో కానీ ఉంది. అది నాకు తెలుస్తుంది. మీరు నాకు ఒకమాట ఇస్తారా?”
“ఏంటో చెప్పండి”
“నా గురించి మీకు తెలుసు. నేను రవి ఫ్రెండ్స్ . నాది  లవ్ మారేజ్ అందువల్ల మమ్మల్ని ఎవరు దేగ్గరకి తీసుకోలేదు. అలాంటి సమయంలో నన్ను రవి ఆదరించాడు. అందువల్ల నా జీవితం మీకు, కంపెనీ అంకితం చేశాను. మానస పుట్టిన కొన్ని సం!! తరువాత నా భార్య చనిపోయింది. చదువు పూర్తి అయ్యిన తరువాత నాతో పాటు కంపెనీలో పని చేయడం మొదలుపెట్టింది. వయసు వచ్చింది కదా అని మానసకి పెళ్లి చేశాను. కానీ వాడు కట్నం డబ్బులు తీసుకుని దీన్ని వదిలి వెళ్లిపోయాడు. తరువాత తెలిసింది వాడు విదేశాలకి వెళ్ళి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను అడిగితే విడాకులు పంపించాడు. తను పెళ్లి అయ్యి ఒంటరిగా బ్రతుకు తుంది. ఇప్పుడు నేను వెళ్లిపోతున్నాను. మానస పూర్తి ఒంటరి అయ్యి పోతుంది. కానీ రాజా వచ్చినప్పటినుండి తను సంతోషంగా ఉంటుంది. ఇది నా ఆఖరి కోరిక అనుకోండి. ఇంకా ఏమైనా అనుకోండి  రాజని మానస జీవితం మొత్తం తోడుగా ఉంచుతారా?   
అమ్మ-ఒక్క ని!! ఆలోచించి మానేజర్ చేయి పట్టుకుని ) మానసని నా ఇంటి కొడలిని చేసుకుంటాను.
మానేజర్- చాలు మేడమ్ చాలు ఇంకా నేను సంతోషంగా కన్ను మూయవచ్చు. ఒక్కసారి వాళ్ళని పిలుస్తారా 
అమ్మ-అలాగే  అని బయటకి వచ్చింది.
           బయట మానస నా గుండెలమీద తల పెట్టి ఏడుస్తుంది. నేను తనని ఓదారుస్తున్నాను. అమ్మ మాదేగ్గరకి వచ్చి) లోపలికి రండి మిమ్మల్ని చూడాలనికుంటున్నాడు. మానస మానేజర్ ముందు ఏడవామకు.
మానస-అలాగే అని తల ఊపింది.
   అమ్మ మా ఇద్దరని తీసుకుని లోపలికి వెళ్లింది. పక్కపక్కన నిలబడ్డ నన్ను మానసని చూసి సంతోషం పెదాలలో వెల్లివీరిసింది.
మానేజర్-మానస కంపెనీ నువ్వే చూసుకోవాలి. మేడమ్ వాళ్ళకి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు. (మానస అలాగే అని తల ఊపింది.) రాజ మానస జాగ్రత్త.(నేను అలాగే అని తల ఊపాను.) 
          ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవహించింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ బీప్…..బెప్……అనే సౌండ్ రావడంతో అమ్మ మమ్ముల్ని బయటకి పంపించేసి డోక్టర్స్ ని పిలచింది. వాళ్ళు అమ్మని బయట ఉంచి తలుపులు వేసుకున్నారు. కొన్ని ని!! తరువాత తలుపు తెరుచుకుంది. అందరం ఆతృతతో వచ్చిన డాక్టర్ వైపు చూసాము. 
డాక్టర్- సారీ. మేము సేవ్ చేయలేకపోయాము. He is no more. (చెప్పి వెళ్లిపోయాడు.)
మానస గబగబా లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తుంది. అమ్మ వెళ్ళి తనని ఓదారుస్తుంది.  
నేను మిగతా ఫోర్మలిట్స్ పూర్తి చేసి బాడిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లాము.
                  మానేజర్ లేడు అన వార్తా విని ఆఫీసు స్టాఫ్,ప్లాంట్ లో వర్కర్స్ అందరూ వచ్చారు. సెలవలకి వెలిన 3అత్త, కోమలి,చెల్లి వచ్చేశారు. అందరి సమక్షంలో మానేజర్ గారికి అంతిమ వీడికోలు చెప్పాము. 
ఆరోజు మొత్తం మానస ఏడుస్తూనే ఉంది. నేను అమ్మ తనని ఓదారుస్తూనే ఉన్నాము. మరుసటి రోజు ఉదయం మానస కొద్దిగా కోలుకుంది. అమ్మ నన్ను చూసుకోమని చెప్పి ఇంటికి వెళ్లింది. కొద్దిసేపటికి టిఫిన్ తీసుకుని మానస దేగ్గరకి వెళ్ళాను.
“ నాకు తినాలని లేదు.
“నేను తినిపించిన తినవా?”
తను ఏమి మాట్లాడలేదు. నేను చిన్న ముక్కలు పెడుతూ తినిపించాను. తను మొత్తం తినేసింది. అలా రెండు రోజులు తనతో ఉండడం వల్ల తను పూర్తిగా కోలుకుంది. మానస ఆఫీసు కి వెళ్తానికి రెడీ అవ్వుతుంది. నేను తనతో పాటు ఆఫీసుకి వెళ్ళాను. అక్కడకి వెళ్ళగానే ఇద్దరికీ  దిమ్మ తిరిగిపోయింది. ఆఫీసులో అమ్మ మేనేజర్ పోస్ట్ తీసుకుని పని చేస్తుంది. నేను అమ్మని ఇలా పని చేయడం ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకా నిశ్శబ్దంగా,స్త్రీక్టుగా ఉంది. మేము బొమ్మల్లాగా అమ్మదేగ్గరకి వెళ్లాము.
అమ్మ-ఏంటి చాలతొందరగా వచ్చారు. మీరు రావడానికి ఇంకా  వారం పట్టిద్దనుకున్నాను.
ఇద్దరి గొంతులోనుండి మాటలు రావడం లేదు. మా పరిస్తితి అర్దం చేసుకుని 
అమ్మ-నేను ఇక్కడ ఇలా ఏంటి?అనేనా మీ డౌట్?
ఇద్దరం అవును అని తల ఊపాము.
అమ్మ-నేను ఇక్కడ కొంత కాలం పనిచేశాను. ఆ అనుభవం ఇక్కడ పనికివచ్చింది. ఐనా ఇక్కడ పనులని ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఇద్దరు మీ పనులు చూసుకోండి.
ఇద్దరం అలా వెళ్లిపోయాము. అలా సాయంత్రం అయ్యింది. అమ్మ నన్ను మానసాని పిలచి 
అమ్మ- రాజ ఈ రెండు రోజులు నువ్వు మానసతో ఉండు. తనకి ధైర్యంగా ఉంటుంది.(ఇద్దరకి వల్ల గురించి తెలుసుకునే టైమ్ ఉంటుంది)
*అలగే అమ్మ.
అమ్మ-నేను ఇంటికి వెళ్తాను. మీరు జాగ్రత్త. ఇక్కడ పనులు నేను చూసుకుంటాను.
మానస- అలాగే మేడమ్.
అమ్మ-ఇంకా నేను వెళ్తాను. 
        అమ్మ ఇంటికి వెళ్లిపోయింది. నేను మానస కలసి తన ఇంటికి వెళ్లాము. మానస కొద్దికొద్దిగా భాదని మర్చిపోయి నాతో కలివిడిగా ఉండటం మొదలు పెట్టింది. అలా కొద్ది రోజులు గడిచాయి. మానస పూర్తిగా కోలుకుంది. ఇద్దరం ఆఫీసుకి వెళ్లబోతుంటే అమ్మ ఫోన్ చేసింది.
*అమ్మ ఏంటి ఫోన్ చేశావు?
అమ్మ-రుద్ర ! యాక్క్సిడెంట్ పని మీద కొన్ని ఫోర్మలిటీస్ పూర్తి చేయాలంటా ఒకసారి ఇద్దరు కలసి ఆ పని చూడండి.
*అలాగే అమ్మా వెళ్తున్నాము. 
     ఫోన్ పెట్టేసి మానస దేగ్గరకి వెళ్ళాను. తను అప్పుడే రెడీ అయ్యి వచ్చింది. తనని తన అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాను.నన్ను తట్టింది. 
*అది అమ్మ ఫోన్ చేసింది. మనం బయటకి వెళ్ళాలి. పద
మానస-ఎక్కడకి?
*పద దారిలో చెప్తాను.
ఇద్దరం కారు ఎక్కి బయల్దేరాము.దారిలో “యాక్సిడెంట్ కొన్ని ఫోర్మల్టీస్ ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. అక్కడికే వెళ్తున్నాం. కొద్ది సమయం తరువాత పోలీసు స్టేషన్ వచ్చింది. ఇద్దరం కలసి లోపలికి వెళ్ళి వచ్చిన పని చెప్పము. వాళ్ళు మాకోసమే ఎదురుచూస్తునట్టు ఉన్నారు. అన్నీ పనులు ముగించి కేస్ పూర్తియినట్టు కొన్ని పాపేర్స్ ఇచ్చి మానసని సంతకం చేయమన్నారు. వాటిని చదువుతూ మానస కొద్దిగా కంటతడి పెట్టుకుని అలాగే సంతకం చేసింది. అవి అయ్యిన తరువాత మేము బయటకి వచ్చి కార్ వెళ్లబోతుంటే నా భుజం మీద చేయి వేసి నన్ను ఆపారు. వెనక్కి తిరిగి చూడగానే పోలీసు డ్రస్ లో ఒక పెద్ద మనిషి కనిపించారు. మానసని వెళ్ళి కూర్చోమని చెప్పి వెనక్కి తిరిగి “సర్ మీరు?” “హలో young man నేను DGP అజయ్ శర్మ”
*DGP అజయ్ ……..అమ్మాయి …కిడ్నాప్….సర్ మీరా?
డి‌జి‌పి-అవును నేను. ఆరోజు తరువాత మళ్ళీ నువ్వు కనిపించలేదు. నువ్వు ఏంటి ఇక్కడ? ఏమైనా ప్రోబ్లమా?
*అదేం లేదు సర్. మా ఫ్యామిలి ఫ్రెండ్, మా మానేజర్ అక్క్సిడెంట్ కేస్ కోసం కొన్ని ఫోర్మల్టీస్ పూర్తి చేయాలంటే వచ్చాము.
డి‌జి‌పి-ఏది హిట్ అండ్ రన్ కేస్ ఆదేనా?
*అవును సర్.
డి‌జి‌పి-ఇంకా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నావు?
*ఇక్కడే ##### collage లో engg final year చదువ్తున్నాను.
డి‌జి‌పి-అలాగా ఐతే మనం రెగ్యులర్ గా meet అవ్వవచ్చు.
*అలాగే సర్ నేను వెళ్తాను.(ఇప్పటికే మానస వెళ్ళి చాలా సేపయ్యైంది.)
డి‌జి‌పి-ok youngman bay.
       నేను కార్ దేగ్గరకి వచ్చి చూస్తే మానస కళ్ళు మూసుకుని ఉంది. మెల్లగా కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు బయల్దేరాము. దారిలో తను కళ్ళు తెరచి నన్ను చూసింది. దారిలో  ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కనిపిస్తే మానసని లోపలికి తీసుకుని వెళ్ళాను. ఇద్దరం కలసి ఐస్ క్రీమ్ తిని ఇంటికి బయల్దేరము. దార్లో అమ్మ ఫోన్ చేసి ఎలా జరిగింది వివరాలు కనుక్కుని ఫోన్ పెట్టేసింది. ఇంటికి వచ్చేసరికి రాత్రియ్యింది. అలసట వల్ల ఎవరి గదుల్లోకి వెళ్ళి వాళ్ళం నిద్ర పోయాము.  
         మరుసటి రోజు ఇద్దరం కలసి ఆఫీసుకి వెళ్లాము. వెళ్ళగానే ఎవరి పనుల్లో వాళ్ళమూ బిజీ అయ్యిపోయాము. అమ్మ ఫోన్ చేసి తన కాబిన్ లోకి  రమ్మంది. నేను లోపలికి వెళ్ళగానే అమ్మ కూర్చోమని చెప్పింది.
*(మళ్ళీ ఏ బాంబ్ నెత్తిమీద వేసిద్దో) ఏంటి అమ్మ?
అమ్మ- రుద్ర నీతో చాలా imp విషయం చెప్పాలి.
*చెప్పుమ్మ.
అమ్మ-మీకు తెలుసు మానేజర్ గారు మన ఇంట్లో మనిషి లాంటివాడు. తను చనిపోతు నా నుండి ఒకటి అడిగారు. నేను చేస్తానని మాట కూడా ఇచ్చేశాను. అది నువ్వు చేయాలి.
*నువ్వు మాట ఇస్తే అది నా మాటే.చెప్పు ఏం చేయాలి?
అమ్మ-మానస ఇప్పుడు ఒంటరిది అయ్యింది. తనకి నువ్వు జీవితం మొత్తం తోడుగా ఉండాలి. 
*అంటే.
అమ్మ-మానసాని నా కొడలిగా రావాలి.
*అంటే నేను పెళ్లి చేసుకోవాలి. అంతేనా.
అమ్మ-అవును.
*(అనుకున్నట్టే నా నెత్తి మీద బాంబ్ పడింది)అమ్మ…….. నేను ఒకసారి తనతో మాట్లాడాలి.
అమ్మ-మాట్లాడు కానీ అదే జరగాలి. నేను ఇంతకు ముందే మానసని అడిగితే తన వైపు నుండి ok తెలిపింది. కావాలంటే నువ్వు మాట్లాడు.
*అలాగే అని అక్కడనుండి వచ్చేసి మానస దేగ్గరకి వెళ్ళాను. తనని తన అందాన్ని చూస్తూ ఉండిపోయాను.
 మానస నన్ను చూసి కొద్దిగా సిగ్గుపడి రాజ అని పిలిచింది.
*మానస పద మనం బయటకి వెళ్ళాలి అర్జెంట్( తనని తీసుకుని బయటకి వచ్చాము. నా బైక్ తీసి ఎక్కమని సైగ చేశాను.
మానస ఎక్కి కూర్చుంది.) అమ్మకి ఫోన్ చేసి ఇద్దరం బయటకి వెళ్తున్నామ్ అని చెప్పు.
మానస-అలాగే చేసింది. అమ్మ ok చెప్పింది.
*గట్టిగా పట్టుకో 
    బండిని స్పీడుగా తోలుతూ చాలా దూరం ప్రయాణించి చివరికి గమ్యస్తాననికి వచ్చాము.  బండిని బయట పార్క్ చేసి హోటల్ లోపలికి వెళ్లాము. మానస మనసులో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి.ఎందుకు ఇంత దూరం?…. ఏమిటి ఇది?…… ఈ ప్లేస్ ఏంటి? అలాగే చెడ్డ ఆలోచనలు రావడం మొదలుపెట్టాయి. నన్ను ఏమి చేయడుగా. …
*టెన్షన్ పదమాకు నీకు కరుణా తెలుసా?
మానస-తెలుసు కానీ అంత పరిచయం లేదు.
*మనం ఇప్పుడు కరుణాని కలుస్తానికి వచ్చాము. అని చేతి వాచ్ వైపు చూసుకుని  గుమ్మం వైపు చూశాను.
   గుమ్మంలో కరుణ ఆతృత తో ఆశల్తో లోపలికి వచ్చి నన్ను వెతుకుతుంది. చివరికి నన్ను చూసి  నా ఎదురుగా మానసాని చూసి నాదేగ్గరకి వచ్చింది. ఇద్దరిలోనూ ఒకేరకమైన ప్రశ్నలు వస్తున్నాయి. ఇక్కడ ఈ మీటింగ్ ఎందుకు? తను ఎందుకు వచ్చింది?.  కరుణ వచ్చి మానస పక్కన కూర్చోమని చెప్పాను. తను వచ్చి మానస పక్కన కూర్చుంది. ఇద్దరు ఒకరి మొహాలు మరొకరు చూసుకుని  ఏంటి? ఎందుకు? అన్నట్టు నా వైపు చూశారు. 
*కరుణ meet మానస. మానస meet కరుణ. పదండి చేతులు కలపండి.
   ఇద్దరు చేతులు కలిపారు.
*సరే పాయింట్ కి వస్తాను.మానస, కరుణ నాకు మా తాత అంటే, అమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత అంటే వాళ్ళకోసం ఏమైనా చేస్తాను. నాకు ఎవరు తక్కువ కాదు. కాబట్టి తాత నన్ను కరుణాని పెళ్లిచేసుకోమని చెప్పాడు. నేను అలాగే అని మాట ఇచ్చాను.
మానస-నన్ను కరుణాని అలాగే చూస్తుంది (ఆ మొహంలో  చాలా కనిపిస్తున్నాయి.భాద,ప్రేమ,షాక్ అన్నీ ఉన్నాయి.)
*అమ్మ కూడా అలాగే మానేజర్ గారికి మాట ఇచ్చింది. నాకు మానసకి పెళ్లి చేస్తానని.  అమ్మ మాట అంటే నా మాటే.
కరుణ-ఈసారి వంతు కరుణాది.
*అందుకే ఇద్దర్ని ఇక్కడకి తీసుకుని వచ్చాను. కాబట్టి మీరు మాట్లాడుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి. అని నేను బయటకి వచ్చేశాను.
              కొన్ని10 ని తరువాత 15.20 ని!! తరువాత మానస నాకు మిస్డ్ కాల్ వచ్చింది. నేను లోపలికి వెళ్ళగానే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టను. అక్కడ మానస,కరుణ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏమి జరగనట్టు. నేను వెళ్ళి కూర్చుని.
*ఏం నిర్ణయించుకున్నారు?
మానస-నువ్వు వెళ్ళింతరువాత మేము బాగా ఆలోచించాము.
కరుణ-సమయం తక్కువే కానీ సరైన నిర్ణయం తీసుకున్నాం అని అనుకుంటున్నం.
*నాకు తడిచిపోతుంది ఏం చెప్తారో అని) చెప్పండి.
ఇద్దరు ఒకేసారి “మేము ఇద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటాము.”
*ఈసారి షాక్ అవ్వడం నా వంతు అయ్యింది.) ఏంటి ఇద్దరునా? ఇంతకీ ఈ దారుణం ఎలా జరిగిందో నాకు తెలియాలి.
కరుణ-అది ఇప్పుడు చెప్పడం కుదరదు.
*మరి ఎప్పుడు?
మానస-మన పెళ్లి అయ్యిన తరువాత అప్పుడు.
*పద మనం వెళ్దాం లేకపోతే లేట్ అవ్వుతుంది.
కరుణ-అవును నాకు లేట్ అవ్వుతుంది నేను వెళ్తాను అని బాయ్ చెప్పి వెళ్లిపోయింది.
      మేము ఇంటి దారి పట్టాము. దారిలో 
*ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యిపోయారు.
మానస-అవును తక్కువ సమయంలో మేము ఫ్రెండ్స్ అయ్యిపోయాము.
*ఇంతకీ ఏమి discus చేసుకున్నారు.
మానస-మేము చెప్పముగా పెళ్లి తరువాతే అని.
*మంచిది.
బండి స్పీడు పెంచి ఇంటి దారి పట్టాను. మానస నా భుజం మీద తల పెట్టి పడుకుంది.  మానస కళ్ళు తెరచి చూసేసరికి ఇంటికి వచ్చేశాము. ఇద్దరం లోపలికి వెళ్ళి భోజనం చేసి అలాగే నిద్ర పోయాము. 
మరుసటి రోజు ఆఫీసులో 
   నేను అమ్మ కాబిన్ లోకి వెళ్ళి 
*అమ్మ నేను నీతో ఒక imp విష్యం చెప్పాలి.
అమ్మ- files పక్కన పెట్టి )దేనిగురించి?
*నా పెళ్లిగురించి.
అమ్మ-ఎంటో చెప్పు.      
*నేను కరుణాని పెళ్లి చేసుకుంటాను.
అమ్మ-shockingగా నన్నే చూస్తూ) మరి మానస?
*మానసని పెళ్లి చేసుకుంటాను.
అమ్మ-అర్దం కాక) ఏంటి? అంటే?
*నేను ఇద్దర్ని పెళ్లి చేసుకుంటాను.
అమ్మ-ఏంటి ఇద్దరినీ?
*అవును ఇద్దర్ని చేసుకుంటాను.
అమ్మ-కోపంగా )ఏంటి పెళ్ళంటే ఆటలుగా ఉందా? ఇద్దరు ఏమనుకుంటారు?
*easy easy) వాళ్ళు ఒప్పుకున్నారు.
అమ్మ-ఈ సారి దిమ్మతిరిగిపోయింది. పక్కన ఉన్న నీళ్ళగ్లాసు  ఎత్తి తాగేసింది. తన మావయ్య మాటలు గుర్తుకు వచ్చాయి “నా type కాదు నా బాబు type” .)ఇది ఎప్పుడు జరిగింది.
*నిన్ననే మానస ఫోన్ చేసి చెప్పిందిగా. 
అమ్మ- మరి పెళ్లి ?
*మానస సంగతి నాకు తెలియదు కానీ కరుణ కొద్దిగా కష్టం.(అని కరుణ జీవితంలో జరిగింది మొత్తం చెప్పాను)
అమ్మ-ఆయన అలాంటి వాడని తెలియదు. సరే రేపు నేను ఒకసారి పంతులుగారిని కలసి మీ గురించి కనుక్కుంతాను.
*అమ్మ నేను వెళ్తాను. అని వచ్చేశాను.
    అమ్మ నన్ను అలాగే చూస్తూ నవ్వు కుంటుంది. నేను మానస కాబిన్ లోకి వెళ్ళాను.అక్కడ తను system ముందు కూర్చుని ఏదో వర్క్ చేస్తుంది. నేను తన ముందు కూర్చుని తన అందాన్ని అలానే చూస్తున్నాను. తాన్ నను ఒకసారి చూసి మళ్ళీ పని మొదలుపెట్టింది. ఈ సారి పనిమీద శ్రద్ద తప్పుతుంది. పని ఆపేసి నన్ను చూస్తూ “ఏం కావాలి?”
*కావాలంటే చాలా కావాలి ఇస్తావా?
మానస-(నా వైపే చూస్తూ) అంటే…. వెంటనే మాట మారుస్తూ సేల్స్ ఫైల్ కావాలా ఒక్కని!! అని లేచి ఏదో ఫైల్ వెతుకుంటుంది.
     నాకు ఏమి అర్దం కాలేదు. తనని అలానే చూస్తున్నాను. ఇంతలో లోపలికి అమ్మ వచ్చింది. అమ్మని చూడగానే నాకు ఆర్డమైంది.
*వెతికి ఉంచు నేను తర్వాత వస్తాను. లేచి ఎదురుగా అమ్మని చూసి అమ్మ ఏంటి? ఏమన్నా కావాలా?
అమ్మ-నేను ఫైల్ కోసం వచ్చాను.
*అలాగా నేను వెళ్తాను. అని నా కేబిన్లోకి వచ్చి “ఛ!! అమ్మ టైమ్ చూసుకుని వస్తుంది”
అమ్మ వెళ్తూ మానసని తీసుకుని వెళ్లింది. ఇంకా ఏముంది నేను ఒంటరివాడ్ని అయ్యాను. సాయంత్రం అయ్యింది. వెళ్ళిన ఇద్దరు వచ్చారు అమ్మ ఇంటికి వెళ్లిపోయింది. నేను మానస తీసుకుని ఇంటికి వెళ్ళాను.ఇద్దరం ఫ్రెష్ అయ్యి భోజనం తినేసి tv చూడ్డానికి హాల్లోకి వచ్చాము. మానస సోఫాలో కూర్చుని ఉంది. నేను వెళ్ళి మానసని అనుకుని కూర్చున్నాను. కొద్దిగా పక్కకి జరిగింది. నేను ఇంకా అనుకుని కూర్చున్నాను తనకి ఇంకా వెళ్ళే  దారి లేదు తను నా వైపు ఒరగా చూస్తుంది.
*ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఒక్క సారి…
మానస-వద్దు..వద్దు..
*ఏం కాదు ఎలాగూ మన పెళ్లి అవ్వబోతుంది కాబట్టి  తప్పేమీ లేదు.(తనని నా ఒళ్ళోకి లాక్కున్నాను.)
             మానస నైట్ డ్రస్ వేసుకుని ( T షర్ట్, నైట్ పాంట్ ) ఉంది. మెల్లగా తనని హత్తుకుంటూ తన పెదాలని చూస్తూ మెల్లగా తన పెదాలని అందుకున్నాను. ఆ రెండు పెదాలలో తేనె ఖజానా ఉన్నట్టూంది. అంతా తీయ్యగా ఉన్నాయి. వాటిని వదలాలని అనిపించడం లేదు అలాగే చీకుతున్నాను. మానసకూడా నా పెదాలని చీకుతూ పచ్చ జండా ఊపింది. నా మెడ చుట్టూ,తలలో చేతులు వేసి తన వైపు లాక్కుంటుంది. నేను తన నడుం చుట్టూ చేతులు వేసి అదుముకుంటూ పెదాల్ని చీకుతూ సమయాన్ని మర్చిపోయాము. మా పెదాల మద్య వేడికి కింద చలనం రావడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల్లో పూర్తిగా గట్టిపడింది. అది మానస పిర్రల మద్యలో గుచ్చుకుంటుంది. అలా జరగటం వల్ల తనలో ఎగ్సైట్మెంట్ పెరిగిపోయింది. అది తన పట్టులోనే తెలుస్తుంది. ఒక్క సారిగా నన్ను  వదిలేసి తన గదిలోకి పరిగెత్తి తలుపు వేసెసింది. ఓక్క క్షణం ఏమి జరిగిందో తెలియలేదు. తెలిసిన తరువాత వెళ్ళి తలుపు కొడుతూ
*మానస. This is not fair.
మానస-I know
*జస్ట్ ముద్దెగా.
మానస-నువ్వు ముద్దుతో ఆగే టట్టు లేవు 
*అది…అది…..
మానస-అందుకే నేను వచ్చేశాను.
*ఇది చాలా పెద్ద పాపం తెలుసా. మంచి ఫాంలో ఉన్న batsman హిట్ వికెట్ అయ్యినట్టు ఉంది. నా పరిస్తితి.ప్లీజ్ తలుపు తియ్యవా.
మానస-(నవ్వుతూ) అదేం కుదరదు. అన్నీ పెళ్లి తరువాత.
*అంతేనా….?
మానస- అంతే.
*పెళ్లి కానివ్వు అప్పుడు చెప్తాను నీ పని.(కాళ్ళు కొట్టుకుంటూ నాగదిలోకి వెళ్లిపోయాను.)
   మరుసటి రోజు.

please like our new face book page

https://www.facebook.com/jabbardasth1
twitter link
 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

P3 (Prema Paga Poratam) – 13 , P3 (ప్రేమ పగ పోరాటం) , Telugu Boothu Kathalu

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: