Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 237 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories - 237 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

Naa Autograph Sweet Memories – 237 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ | jabbardasth.in

prasad_rao16

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

 

అయూబ్ ఐదు నిముషాల్లో వచ్చేస్తాడనగానే జలజ వెంటనె రాము కౌగిలి నుండి విడిపించుకుంటూ, “రాము….ఇక వెళ్లు…నా మొగుడు వచ్చేస్తున్నాడు…నువ్వు విన్నావు కదా….” అన్నది.

రాము కూడా జలజ మేడమ్ ని వదిలేసి బట్టలు వేసుకుంటూ, “సరె మేడమ్….నేను రేపు వచ్చేస్తాను,” అంటూ ఆమె దగ్గరకు వచ్చి, “మేడమ్….మీ అందమైన పెదవులను ఒక్కసారి ముద్దుపెట్టుకుంటాను,” అంటూ ముందుకు రాబోయాడు.
కాని జలజ అతన్ని ఆపి, “కావాలంటే రేపు వచ్చిన తరువాత నీ ఇష్టం వచ్చినంత సేపు పెట్టుకుందువుగాని,” అని అన్నది.
అంతలోనే తాను ఏమన్నదొ గుర్తుకొచ్చి జలజ సిగ్గుతో తల వంచుకున్నది.
జలజ మాట వినగానే రాము ఇంకా ఆనందంగా ఆమె దగ్గరకు రాబోయాడు.
కాని జలజ వెంటనే తేరుకుని రాము చెయ్యి పట్టుకుని కంగారుగా డోర్ తీసి బయటకు పంపేసి తలుపేసేసింది.
బయటకు వచ్చిన రాము జరిగిన దాన్ని తలుచుకుని హుషారుగా లిఫ్ట్ లో కిందకు వచ్చి సెల్లార్ లో తన బైక్ తీసుకుని ఇంటికి వెళ్లాడు.

తలుపు గడి వేసిన తరువాత జలజ జరిగింది తలుచుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నది.

ఒక వైపు తన స్టూడెంట్ తో అంత దూరం వెళ్ళినందుకు తనను తాను తిట్టుకుంటూ ఉంటే…..ఆమె మనసులో ఇంకో వైపు అప్పటి దాకా జరిగినది గుర్తుకు రాగానే ఆమె చేయి తొడల మధ్యలోకి వెళ్ళి పూకుని నిమురుతున్నది.
ఈ మధ్య అర్ధాకలితొ ఉండటంతో జలజకు అసహనం పెరిగిపోతున్నది.
ఇంకొద్దిసేపు ఉన్నట్టయితే తనను రాము అనుభవించడానికి తప్పకుండా ఒప్పుకునేది జలజ.
అసలు బాత్ రూమ్ లో జరిగిన దానికే రాము తనను బెడ్ మీదకు తోసి అనుభవిస్తాడని ఆశ పడింది….కాని రాము ధైర్యం చేయకపోయే సరికి తాను కూడా ముందుకు అడుగు వేయలేకపోయింది.
కాని రేపు రాము తనను పూర్తిగా ఆక్రమించుకుని తన కసితీరా అనుభవిస్తాడన్న ఊహ వచ్చేసరికి జలజ ఒళ్ళు ఒక్కసారిగా జివ్వుమన్నది.
అంతలో కాలింగ్ బెల్ మోగిన సౌండ్ విని జలజ ఆలోచనల నుండి బయటకు వచ్చి డోర్ తీసి ఎదురుగా నిల్చున్న తన మొగుడు అయూబ్ వైపు కోపంగా చూసింది.
అయూబ్ లోపలికి వచ్చిన తరువాత తలుపు లాక్ చేస్తూ, “ఎక్కడికి వెళ్ళావు,” అని కోపంగా అడిగింది జలజ.
అయూబ్ : ఫోన్ లో చెప్పా కదా….మా సార్ వాళ్ల అమ్మాయి బర్త్ డే పార్టీ అయితే డబ్బులు ఇవ్వడానికి వెళ్లానని చెప్పా కదా….
జలజ : వెళ్ళేప్పుడు నాకు చెప్పి వెళ్ళాలి కదా…..
అయూబ్ : నువ్వు షవర్ కింద స్నానం చేస్తున్నప్పుడు నీకు చెప్పే వెళ్ళా కదా….
జలజ : ఏంటి నువ్వు చెప్పేది….(అంటూ అర్ధం కానట్టు అడిగింది.)
అయూబ్ : సారి జలజ డార్లింగ్….నువ్వు నాకోసం ఎదురుచూస్తుంటావని తెలుసు….కాని అక్కడ ఉండక తప్పలేదు….ఇప్పటికే టైం తొమ్మిది అయింది…నువ్వు భోజనం చేస్తే మన పని మొదలుపెడదాం….(అంటూ ఆమె వైపు చూసి నవ్వాడు.)
జలజ : నాకు ఇప్పుడు మూడ్ లేదు….
అయూబ్ : అబ్బా….సారీ చెప్పా కదా…..
జలజకి అయూబ్ మీద ఇంకా కోపం తగ్గలేదు.
అయూబ్ : రాము బుక్ తీసుకుని వెళ్ళిపోయాడా….
రాము పేరు వినగానే జలజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది….కాని ఆ ఉలికిపాటుని మొహంలో కనబడనీయకుండా జాగ్రత్త పడుతూ, “రాము……ఎప్పుడు వచ్చాడు,” అనడిగింది.
అయూబ్ : అవును రామూనే…..అతను బుక్ ఏదో మర్చిపోయాడంట….అది తీసుకుందామని వచ్చాడు….నేను వెళ్ళేప్పటికి బుక్ కోసం వెతుక్కుంటున్నాడు.
జలజ : ఏమో నాకు తెలియదు….నేను బాత్ రూమ్ లో ఉండగా బుక్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు…..
అని అంటుండగా ఇంతకు ముందు రాము చేసినది గుర్తుకొచ్చి ఆమె పూకు మళ్ళి తడి అవడం గమనించింది.
అయూబ్ : అంతే అయుంటుంది….పద భోజనం చేద్దువు గాని….
జలజ : ఆ ఆకలి కాదురా మగడా….నా పూకు ఆకలితో అల్లాడుతున్నది…మడ్డ పోటు కోసం తహతహలాడుతున్నది….నువ్వు నన్ను మధ్యలొ వదిలేస్తాను….మంచి రసపట్టులొ ఉండగా వచ్చావు….ఇంకొంచెం లేటుగా రావచ్చు కదా…ఈలోపు రాముతొ నా కోరిక తీర్చుకునేదాన్ని…(అని మనసులొ అనుకుంటూ పైకి మాత్రం ఇంకా కోపం నటిస్తూ) నాకు ఆకలిగా లేదు….
అయూబ్ : సరె….నాకు నిద్ర వస్తున్నది….పద వెళ్దాం….
అయూబ్ నిద్ర వస్తుంది అనగానే జలజకు చిర్రెత్తుకొచ్చింది….అప్పటి దాకా రాముతో ఆ సుఖాన్ని అనుభవిద్దామా వద్దా అన్న సందిగ్ధంలొ ఉన్న జలజ ఎప్పుడైతే అయూబ్ నిద్ర వస్తుంది అన్నాడో అప్పుడే ఇక రాముతో బరితెగించడానికి నిర్ణయించుకున్నది.
జలజ : నేను చెప్పా కదా….నాకు మూడ్ లేదని…..(అలా అన్నది కాని అయూబ్ తనను బ్రతిమలాడి బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తాడని అనుకున్నది.)
జలజ ఇంకా కోపంగా ఉండే సరికి అయూబ్ కి చిరాకు వచ్చింది….దాంతో అయూబ్ జలజ వైపు చిరాగ్గ చూస్తూ…
అయూబ్ : ఏంటి ఇంకా కోపం తగ్గలేదా….
జలజ : అవును…..
అయూబ్ : ఓహ్….ఒక్కసారి చెబితే అర్ధం కాదా….ఆయన నాకు బాస్….నాకు ప్రమోషన్ ఇచ్చాడు….వాళ్ళమ్మాయి డబ్బులు తక్కువయ్యి ఇబ్బంది పడుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది….
జలజ : అవును….నువ్వు ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేస్తావు….ఒక్క నాకు తప్ప….
ఇక అయూబ్ కి బాగా కోపం వచ్చి జలజ వైపు చూస్తూ….
అయూబ్ : సరె…నేను పడుకుంటున్నాను….తరువాత నీ ఇష్టం….
అంటూ అక్కడ నుండి బెడ్ రూమ్ లోకి వెళ్ళి పడుకుండి పోయాడు.
అయూబ్ తప్పు చేసింది కాక…..తనని బ్రతిమలాడకుండా బెడ్ రూమ్ లోకి వెళ్ళి పడుకోవడంతో జలజకు ఇంకా అసహనం పెరిగిపోయింది.
దాంతో అక్కడే సోఫాలో కూర్చుని టివి చూస్తున్నది….కాని ఆమె మనసు సరిగ్గా లేకపోవడంతో అదే పనిగా చానల్స్ మారుస్తున్నది.
కొద్దిసేపటికి అది కూడా విసుగుపుట్టి టీవి ఆఫ్ చేసి బెడ్ రూమ్ లొకి వచ్చి తన మొగుడి వైపు చూసింది.
అయూబ్ ప్రశాంతంగా నిద్ర పోవడం చూసి జలజ ఇంకా కోపంతో బెడ్ కి ఇంకొ చివర పడుకున్నది.
కాని నిద్ర రాకపోవడంతో అలాగె బెడ్ మిద దొర్లుతూ అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర పోయింది.
రాము పొద్దున్నే అందరికంటే ముందుగా కాలేజీకి వచ్చి తన బైక్ ని పార్కింగ్ లో పెట్టి జలజ కోసం ఎదురుచూస్తున్నాడు.
అందరి కంటె ముందు వచ్చే సరికి రాముకి టైం చాలా భారంగా గడుస్తున్నది….క్షణం ఒక యుగంలా గడుస్తున్నది.
అప్పటికి అరగంట తరువాత జలజ కాలేజీ గేటు లోకి అడుగుపెట్టడం చూసాడు.
ఆ అరగంట కూడా రాముకి కొన్ని యుగాలు గడిచినట్టు అనిపించింది.
జలజను చూడగానే రాము మొహం ఆనందంతో వెలిగిపోయింది….దాదాపుగా పరిగెత్తుతున్నట్టుగా జలజ దగ్గరకు వెళ్లాడు.
రాము అలా పరిగెత్తుకుంటూ తన ముందు నిల్చునే సరికి జలజ ఒక్కసారిగా ఉలిక్కిపడి అతని వైపు చూసి వెంటనే నిన్న తన ఇంట్లో రాముతో జరిగిన సంఘటన గుర్తుకొచ్చేసరికి జలజ మొహం సిగ్గుతో ఎర్రబడింది.
దాంతో జలజ రాము మొహం లోకి చూడలేక వెంటనే తల దించుకున్నది.
జలజ ఎందుకు సిగ్గు పడుతుందో రాముకి అర్ధమయింది….కాని ఏమీ తెలియనట్టు….
రాము : ఏంటి మేడమ్….ఏమయింది….తల దించుకున్నారేంటి….
జలజ వెంటనే చివ్వున తల ఎత్తి రాము మొహం లోకి కోపంగా చూసింది.
కాని రాము తన వైపు చిలిపిగా నవ్వుతుండటం చూసి ఆ కోపాన్ని ఎక్కువసేపు ఉంచలేక వెంటనే నవ్వేసింది జలజ.
వెంటనే తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ రాము వైపు చూసి…
జలజ : ఏంటి….ఇక్కడ కాపు కాసావు….క్లాసు లేదా….
రాము : ఉన్నది మేడమ్…కాని మీ కోసమే ఎదురుచూస్తున్నాను….
జలజ : నా కోసమా….దేనికి…..
రాము : ఏమో తెలియదు మేడమ్….ఎందుకో మీ కోసం ఆగాలనిపించింది….
జలజకి రాము మాటలు అర్ధమయిన దానిలా అతని చూపుని తప్పించుకుంటూ చుట్టూ చూసింది.

కాలేజీలొ ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు….ప్రతి ఒక్కళ్ళు క్లాసుకు అటెండ్ అవ్వాలని….ఎవరి పనుల్లో వాళ్ళు హడావిడిగా కాలేజీలొకి వెళ్తున్నారు.

జలజ : ఇక వెళ్ళు రాము….ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే బాగోదు….
రాము : ఎవరు ఏమనుకుంటారు మేడమ్….మనం మామూలుగానే నిల్చుని మాట్లాడుకుంటున్నాం కదా….నేను మిమ్మల్ని నిన్నటిలా వాటేసుకుని మాట్లాడట్లేదు కదా….
రాము అలా అంటాడని ఊహించని జలజ ఒక్కసారిగా అవాక్కయిపోయింది.
ఏం మాట్లాడాలో ఆమెకు అర్ధం కాక….తమ మాటలు ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూసింది.
దగ్గరలో ఎవరు లేకపోయే సరికి జలజ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ రాము వైపు చూసి….
జలజ : ఏంటి రామూ…ఏం మాట్లాడుతున్నావు….ఎవరైనా వింటారు….
రాము : మనకు దగ్గరలో ఎవరూ లేరు మేడమ్….అయినా ఇదివరకు మీరు ఎక్కడైనా సరే నాతో ఫ్రీగా మాట్లాడే వారు. ఇప్పుడేంటి….భయపడుతున్నారు….
జలజ : అదేం లేదు….నేను మామూలుగానే ఉన్నాను….ఇక నువ్వు క్లాసుకు వెళ్ళు….టైమ్ అయింది….
అంటూ తన కేబిన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది.
అంతలొ రాము ఆమె వైపు చూస్తూ….పిర్రల మీద అటూ ఇటూ కదులుతున్న ఆమె పొడవాటి ఒత్తైన జడని చూస్తూ…
రాము : మేడమ్….నన్ను సాయంత్రం ఎప్పుడు రమ్మంటారు…..
దాంతో జలజకు ఒక్కసారిగా గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది.
వెంటనే జలజ వెనక్కు తిరిగి రాము దగ్గరకు వచ్చి కొపంగా…..
జలజ : ఏంటిరా….ఎక్కడకు వచ్చేది….అలుసు ఇస్తున్నా కదా అని చంకెక్కకు…..
ఆమె మొహంలో కోపం చూసి రాముకి నిజంగానే భయమేసింది….కాని అంతలోనే జలజ పెదవులు వస్తున్న నవ్వుని ఆపుతున్నట్టు అర్ధమవడంతో ఆమె కూడా తన మాటలు, చేతలు బాగానే ఇష్టపడుతున్నదని అర్ధమయింది.
దాంతో రాము కూడా జలజ మొహం లోకి చూసి చిన్నగా నవ్వాడు.
జలజ : ఏంటిరా…నేను కోప్పడుతుంటే నీకు నవ్వొస్తున్నదా…..
రాము : మీకు నా మీద కోపం రాదు మేడమ్….ఆ విషయం నాకు బాగా తెలుసు….
జలజ : అలాంటిదేం లేదు…..నాకు కోపం వచ్చిందంటే నీ దవడలు వాయించేస్తాను….(అంటూ తన కేబిన్ లోకి వచ్చింది.)
రాము కూడా జలజ వెనకాలే కేబిన్ లోకి వచ్చాడు….అలా లోపలికి వస్తూ కేబిన్ చుట్టు పక్కల ఎవరైనా ఉన్నారేమో అని చూసాడు.
కాని అక్కడకు దగ్గరలో ఎవరూ లేకపోయే సరికి రాము వెంటనే జలజ దగ్గరకు వెళ్ళి వెనకనుండి గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు.
ఊహించని ఈ పరిణామానికి జలజకి ఒక్క సెకను ఏం చేయాలో అర్దం కాలేదు.
వెంటనే తేరుకుని రాము చేతులు విదిలించి వెనక్కు తోసి కంగారుగా కేబిన్ డోర్ దగ్గరకు వచ్చి ఎవరైనా తమను గమనించారేమో అని అటూ ఇటూ చూస్తున్నది.
జలజ ఎందుకు కంగారు పడుతుందో గమనించిన రాము ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుతూ….
రాము : కంగారు పడకండి మేడమ్…..ఎవరూ రావట్లేదని చూసే మిమ్మల్ని వాటేసుకున్నాను….
దాంతో జలజ మనసు కుదుట పడి రాము దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని తన కేబిన్ నుండి బయటకు తోస్తూ…
జలజ : ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో….ఇంకా ఇక్కడే ఉంటె ఏం చేస్తావో అని భయంగా ఉన్నది….
రాము : అయితే నేను ఇందాక అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు….
జలజ : ఏం అడిగావు…..(అంటూ అర్ధం కానట్టు మొహం పెట్టింది.)
రాము : మరీ అంత అమాయకంగా అడక్కండి మేడమ్….
జలజ : నిజంగా నాకు గుర్తు లేదు….ఏం అడిగావు….(అలా అడిగింది….కాని రాము దేని గురించి అడుగుతున్నాడో తెలిసి కూడా రాముతో అలా మాట్లాడటం చాలా సరదాగా…..సంతోషంగా ఉన్నది.)
రాము : అదే….మేడమ్….సాయంత్రం నన్ను ఎన్నింటికి ఇంటికి రమ్మంటారు….
రాము అలా అడగ్గానే జలజ చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి….వెంటనే తల వంచుకుని….
జలజ : ఏమక్కర్లేదు….నువ్వేం రానక్కర్లేదు….(అంటూ చిన్నగా గొణిగింది.)
రాము : అలా అంటే….నేను క్లాసుకు వెళ్ళను….ఎన్నింటికి రమ్మంటారూ చెబితేనే ఇక్కడ నుండి వెళ్తాను….
జలజ : ప్లీజ్ రాము…నేను నీ లెక్చరర్ ని….నాతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు….నిన్నటి విషయం ఇద్దరం మర్చిపోదాము….
రాము : ఇది మనిద్దరికి కొత్తేం కాదు కదా మేడమ్….
జలజ : రామూ…..
రాము : చెప్పండి మేడమ్….
జలజ : అదే రాము….నిన్న జరిగింది ఎవరితో చెప్పకు….నీ ఫ్రండ్స్ తో కూడా…..
రాము : అలా ఎలా చెబుతాను మేడమ్….ఇంతకు ముందు జరిగినవి ఏవైనా ఎవరికైనా చెప్పానా…..
జలజ : చెప్పలేదు….కానీ…..పొరపాటున కూడా ఎక్కడా మాట జారొద్దు…..
రాము : అలాగే మేడమ్….ఇంతకు విషయం చెప్పలేదు….సాయంత్రం ఎన్నింటికి రమ్మంటారు….
జలజ : ఆ విషయం వదిలెయ్ రామూ….ప్లీజ్….ఇక నుండి మన హద్దుల్లో మనం ఉందాం….నన్ను అర్ధం చేసుకో….
రాము : నన్ను కూడా అర్ధం చేసుకోండి మేడమ్….నన్ను అలా రెచ్చగొట్టి వదిలేయడం మీకు భావ్యం కాదు….
జలజ : నాకు నీ ఫీలింగ్స్ అర్ధమవుతున్నాయి రాము….నువ్వు నీ ఏజ్ గ్రూప్ లో ఎవరినైనా వెదుక్కో…..నాతో అలా చేయడం కరెక్ట్ కాదు….
రాము : నాకు ఎవరూ అక్కర్లేదు మేడమ్…..నాకు మీరు మాత్రమే కావాలి…..
రాము అలా అనగానే జలజ ఏదో మాట చెప్పబోతుండగానే అక్కడకు రాజన్న తనకు ట్రేలో కాఫీ తీసుకురావడం చూసి, “రామూ….మనం తరువాత మాట్లాడుకుందాం….ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు….రాజన్న వస్తున్నాడు,” కంగారుగా అంటున్నది.
దాంతో రాము కూడా వెంటనే జలజ వైపు చూసి, “మేడమ్….నెను సాయంత్రం ఆరు గంటలకు వస్తాను….” అన్నాడు.
“ఏం వద్దు రామూ….నేను చెప్పేది విను….అర్ధం చేసుకో,” అన్నది జలజ.
“అదేం కుదరదు మేడమ్….నేను ఆరు గంటలకు ఇంటికి వస్తాను….మీరు హెడ్ బాత్ చేసి జుట్టు జడ వేయకుండా అలా దువ్వి వదిలేసి….ట్రాన్స్ పరెంట్ చీర కట్టుకుని రెడిగా ఉండండి…ఇంకేం మాట్లాడొద్దు,” అంటూ రాము జలజకి ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాజన్న అక్కడకు వచ్చే లోపు హడావిడిగా తన క్లాసుకి వెళ్ళిపోయాడు.
జలజకు ఏం చేయాలో ఆమెకు అర్ధం కావడం లేదు….ఒక వైపు రాముతో ఎంజాయ్ చేయాలని ఉన్నది… కాని ఆమె మనసు మాత్రం తప్పని చెబుతున్నది.
దాంతో జలజ తన మనసులో సాయంత్రం ఏది జరిగితే అది జరుగుతుందని అని అనుకుంటూ తన చైర్ లో కూర్చుంటుండగా రాజన్న వచ్చి కాఫీ ఇస్తూ ఏదో చెప్పబోతుండగా…..జలజ వెంటనే ఇప్పుడు కాదు వెళ్ళు అన్నట్టు సైగ చేసింది.
దాంతో రాజన్న వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
కాఫీ తాగిన తరువాత జలజ ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి క్లాసులకు అటెండ్ అవడంతో రొటీన్ వర్క్ లొ బిజీ అయింది.
కాలేజీలో ఉన్నంత సేపూ రాము సాయంత్రం జలజ మేడమ్ తో ఏవిధంగా గడపాలి….ఎలా ఎంజాయ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటె….జలజ కూడా అప్పుడప్పుడు ఒకవైపు రాము తన ఇంటికి రాకుండా ఎలా ఆపాలి అన్న ఆలోచన ఒకవైపు…..ఇంకో వైపు రాము వచ్చినప్పుడు తనను ఎలా అనుభవిస్తాడు….ఎన్ని రకాలుగా రాముతో ఎంజయ్ చేయాలన్న ఆలోచలు కమ్ముకుంటున్నాయి.
రాముతో సాయంత్రం ఎంజాయ్ చేయాలన్న ఆలోచన రాగానే జలజ ఒళ్ళు ఒక్కసారిగా జివ్వు మనడం….ఆమె తొడల మధ్య పూకులో తడిదేరడం గమనించి….వెంటనే తన మనసుని కంట్రోల్ చేసుకుంటూ తిరిగి పనిలో పడిపోయింది.
మధ్యాహ్నం క్లాసులు అయిపోగానే జలజ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి తన కొడుకు సలీమ్ తో పాటు పడుకుని నిద్ర పోయింది.
సాయంత్రం ఐదు గంటలకు కాలేజీ అయిపోగానే రాము వెంటనే ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి జలజ వాళ్ళింటి వైపు పోనిచ్చాడు.
*********
కాలేజీ నుండి వచ్చిన తరువాత నిద్ర పోయిన జలజకి సాయంత్రం 4:30 కి మెలుకువ వచ్చింది.
జలజ బెడ్ మీద కూర్చుని పక్కకు చూసింది….తన కొడుకు సలీమ్ అమాయకంగా నిద్ర పోతుండటం చూసి ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది.
సలీమ్ మీదకు ఒంగి నిద్రలో కూడా తన కొడుకు మొహం నవ్వుతుండటం చూసి నుదురు మీద ముద్దు పెట్టుకున్నది.
జలజ పైకి లేచి గోడ మీద ఉన్న గడియారం వైపు చూసింది….టైం 4:30 అవడం చూసి రాము ఆరు గంటలకు వస్తానన్న సంగతి గుర్తుకొచ్చి రెడీ అవడానికి హడావిడిగా బెడ్ మీద నుండి లేచి నిల్చున్నది.

కాని అంతలోనే జలజ తన మనసులో, “ఏంటి జలజ….ఏం చేస్తున్నావు….రాము నీ మొగుడు కాదు….నీ దగ్గర చదువుకునే స్టూడెంట్….వాడు వస్తున్నాడని చెబితే మొగుడు వస్తున్నాడన్నట్టు వాడికి నచ్చినట్టు తయారవడానికి రెడీ అవుతున్నావు,” అన్న ఆలోచన రాగానే మళ్ళీ వెంటనే బెడ్ మీద కూర్చున్నది.
అలా ఆలోచిస్తున్న జలజ ఫోన్ తీసుకుని తన మొగుడు అయూబ్ కి ఫోన్ చేసింది.
కాని అయూబ్ ఫోన్ కట్ చేయడంతో జలజ మళ్ళీ రెండు మూడు సార్లు ఫోన్ చేసినా అయూబ్ ఫోన్ కట్ చేయడంతో జలజకి విసుగొచ్చి ఫోన్ బెడ్ మీదకు విసిరేసింది.
తల తిప్పి సలీమ్ వైపు చూసి ప్రేమగా ఒళ్ళోకి తీసుకుని తన సళ్లల్లో ఒకదాన్ని నోటికి అందించి పాలు తాపిస్తున్నది.
సలీమ్ కూడా కడుపు నిండా పాలు తాగిన తరువాత జలజ వైపు చూసి బోసి నవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు.
జలజ బెడ్ మీద నుండి సలీమ్ దొర్లకుండా నాలుగు వైపులా దిండ్లు పెట్టి రెడీ అవడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది.
జలజ బాత్ రూమ్ లోకి వెళ్ళి తొడల మధ్య నీట్ గా షేవ్ చేసుకుని హెడ్ బాత్ చేసి ఒంటికి టవల్ కట్టుకుని బెడ్ రూమ్ లోకి వచ్చింది.
జలజ డ్రస్సింగ్ టేబుల్ ముందు నిల్చుని తన ఒంటి మీద ఉన్న టవల్ తీసేసి అద్దంలో ఒక్కసారి తనను తాను తేరిపారా చూసుకున్నది.
తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ జలజ తన మనసులొ తన అందం మీద గర్వం అనిపించింది.
అలా చూసుకుంటున్న జలజకు నిన్న జరిగిన సంగతి గుర్తుకొచ్చి ఆమె నోటి వెంబడి చిన్న మూలుగు బయటకు వచ్చింది…ఇంకొద్ది సేపటిలో తన అందాలు రాము చేతిలో ఏవిధంగా నలుగుతాయో గుర్తుకొచ్చిన ఆమెకు తన ప్రమేయం లేకుండానె తన చేతిని తన పూకు మీద వేసుకుని చిన్నగా నిమురుకుంటూ మత్తుగా కళ్ళు మూసుకున్నది.
రాము ఆలోచన రాగానే జలజకి తన పూకులో రసాలు ఊరడం గమనించింది.
జలజ వెంటనె తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఏం వేసుకుందామా అని చూస్తుండగా ఆమెకు ఏదైనా ట్రాన్స్ పరెంట్ చీర కట్టుకోమన్నట్టు గుర్తుకొచ్చింది.
దాంతో జలజ వార్డ్ రోబ్ లోనుండి బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ చీర తీసుకున్నది….దానిలోనే మ్యాచింగ్ జాకెట్ ఉన్నది.
అది కూడా ట్రాన్స్ పరెంట్ గా ఉన్నది….బ్రా లేకుండా ఆ జాకెట్ వేసుకున్నా….వేసుకోకపోయిన పెద్ద తేడా ఏమీ ఉండదు….దాంతో జలజ బ్లాక్ బ్రా, లంగా తీసుకుని చీరతో సహా బెడ్ మీద పెట్టింది.
తరువాత జలజ డ్రస్సింగ్ టేబుల్ ఎదురుగా నిల్చుని తన ఒంటి మీద తాను ఎప్పుడు రాసుకునే క్రీం రాసుకుని, పౌడర్ రాసుకుని లంగా తీసుకుని వేసుకుని….బ్రా తీసుకుని తన చేతులకు తగిలించుకుని తన బలిసిన సళ్ళ మీద కప్పి చేతులను వెనక్కు పోనిచ్చి బ్రా హుక్ పెట్టుకుని ఒక్కసారి అద్దంలో చూసుకున్నది.
నల్లటి బ్రాలో తెల్లని తన సళ్ళు బయటకు దూకాలన్నట్టు ముప్పావు వంతు బయటకు కనిపిస్తున్నాయి.
జలజను అలా ఒంటి మీద కేవలం బ్రా, లంగాలో చూస్తే అరవై ఏళ్ళ ముసలాడికి కూడా లేవలేని మడ్డ లేచేంత అందంగా ఉన్నది.
జలజ ఒక్కసారి తన చేతులతో బ్రా మీద తన సళ్ళను నిమురుకుంటూ మనసులో, “వీటిని రాము ఎంత కసిగా నలుపుతాడో….మామూలుగానే వీటి వైపు ఆకలిగా చూస్తాడు….అలాంటిది కళ్ళ ముందు జాకెట్, బ్రా లేకుండా కళ్ళ ముందు కనిపిస్తే రాముకి పిచ్చెక్కొపోద్దేమో,” అని అనుకుంటూ జాకెట్ తీసుకుని వేసుకున్నది.
ఆ ట్రాన్స్ పరెంట్ జాకెట్ లో బ్లాక్ బ్రా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది….దానికి తోడు జాకెట్ పూర్తిగా బ్యాక్ ఓపెన్ అవడంతో జలజ వీపు మొత్తం నున్నగా మెరిసిపోతూ కనిపిస్తున్నది.
జలజ తన చేతులను వెనక్కు పోనిచ్చి జాకెట్ కింద చిన్న పట్టి లాగా దానికి బ్రా హుక్ ఉన్నట్టు రెండు హుక్కులు ఉంటే వాటిని పెట్టిన తరువాత పైన లేసులు తీసుకుని కట్టుకున్నది.
జలజ వీపు మీద జాకెట్ లేసులు కట్టుకున్న తరువాత తన పొడవైన జుట్టుని తన భుజం మీదగా ముందుకు వేసుకుని మళ్ళీ అద్దంలో చూసుకున్నది.
వీపు మొత్తం కనిపిస్తూ బంగారపు రంగులో లైట్ వెలుగులో మెరిసిపోతూ కనిపిస్తున్నది….తనను అలా చూసుకున్న జలజకి పెదవుల మీద ఒక రకమైన కసితో కూడిన నవ్వు ఒక్కసారి తళుక్కుమని మాయమైపోయింది….అలా తృప్తిగా చూసుకున్న తరువాత జుట్టుని మళ్ళీ వెనక్కు వేసుకునే సరికి వీపు మొత్తం పిర్రల కింద దాకా దట్టంగా కప్పేసింది.
తరువాత బెడ్ మీద ఉన్న చీర తీసుకుని ఒంటికి బిర్రుగా బొడ్డుకి సాధ్యమైనంత కిందకి సెక్సీగా కట్టుకున్నది.
మొత్తం డ్రస్ చేసుకున్న తరువాత జలజ ఒక్కసారి మళ్ళీ అద్దంలో చూసుకున్నది.
అలా చూసుకున్న తరువాత జలజ, “ఇలా రాము వచ్చినప్పుడు వాడి ముందుకు వెళ్తే…..వాడికి క్లియర్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టె….ఇక నేను ఏం చెప్పకుండానే పూర్తిగా రెచ్చిపోతాడు,” అని అనుకుంటూ తన జుట్టుని హెయిర్ డ్రైయర్ తీసుకుని తన పొడవాటి అందమైన జుట్టుకి తడి లేకుండా ఆరబెట్టుకున్న తరువాత దువ్వెన తీసుకుని చక్కగా దువ్వుకుని రెండు వైపుల నుండి జుట్టు రెండు పాయలు తీసుకుని తల వెనక్కు పట్టుకుని అక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ తన జుట్టుని సరిచేసుకున్నది.
మొత్తం అయిపోయిన తరువాత మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకుని తృప్తి చెందిన తరువాత గడియారం వైపు చూసింది.
టైం 5:30 అయింది….దాంతో జలజ భారంగా నిట్టూరుస్తూ, “ఒరేయ్….రామూ….తొందరగా వచ్చేయ్ రా బాబూ….నీ కోసం ఇంతలా రెడీ అయ్యాను….ఇంకా అరగంట టైం ఉన్నది….ఎలా గడపాలి,” అని అనుకుంటూ బెడ్ వైపు చూసే సరికి సలీమ్ ఇంకా నిద్ర పోకుండా ఆడుకుంటుండే సరికి, “వీడిని నిద్ర పుచ్చితే ఇబ్బంది లేకుండా ఉంటుంది,” అని అనుకుని బెడ్ మీదకు ఎక్కి సలీమ్ ని ఒళ్ళోకి తీసుకుని జోల పాడుతూ నిద్ర పుచ్చింది.
జలజ అద్దంలో ఒకసారి తనను తాను తృప్తిగా చూసుకుని లైట్ గా మేకప్ వేసుకుని హాల్లోకి వచ్చి రాము రావడానికి ఇంకా పావుగంట టైం ఉండటంతో టీవి పెట్టుకుని చూస్తున్నది.
కాని టీవిలొ ప్రోగ్రామ్స్ కూడా పెద్దగా ఆసక్తి లేకపోయే సరికి చానల్స్ మారుస్తూ నిముష నిముషానికి గడియారం వైపు చూస్తున్నది.
జలజకు ఆ పావుగంట కూడా ఒక యుగంలా గడిచిపోతున్నది.
రాము గురించి అంతలా ఎదురుచూడటం గుర్తుకొచ్చి తన మీద తనకే ఆశ్చర్యమేస్తున్నది జలజకి.
రాము జలజ ఉండే అపార్ట్ మెంట్ కి వచ్చి పార్కింగ్ లో బైక్ పెట్టి లాక్ చేసి లిఫ్ట్ లో జలజ ఉండే ఫ్లోర్ లోకి వచ్చి ఆమె ఫ్లాట్ డోర్ ముందు నిల్చుని కాలింగ్ బెల్ కొట్టాడు.
అలా కాలింగ్ బెల్ కొట్టగానే రాము గుండె కూడా టెన్షన్ తో వేగంగా కొట్టుకోవడం మొదలయింది.
అతని మనసులో జలజ ఏవిధంగా రియాక్ట్ అవుతుందొ అని టెన్షన్ గా ఉన్నది.
లోపల రాము కోసం ఎదురుచూస్తున్న జలజకు కాలింగ్ బెల్ మోగడం వినిపించింది.
జలజ వెంటనే సోఫాలో నుండి లేచి దాదాపు పరిగెత్తుతున్నట్టుగా డోర్ దగ్గరకు వెళ్ళి లాక్ ఓపెన్ చేసి తలుపు తీసింది.
ఎదురుగా రాముని చూడగానే జలజ మొహం సంతోషంతో వెలిగిపోయింది.
జలజని బ్లాక్ ట్రాన్స్ పరెంట్ చీరలో చూడగానే రాము గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అనిపించింది.
ఆమెను అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు రాము.
రాము తనను అలా కన్నార్పకుండా చూస్తుండటం చూసి జలజకి తన అందం మీద కొంచెం గర్వంగా అనిపించింది.
దాంతో జలజ తన చేత్తో రాము భుజం మీద వేసి కదిలిస్తూ, “రామూ….ఏంటి….ఎక్కడ ఆలోచిస్తున్నావు….లోపలికి వస్తావా….లేక అక్కడే నిల్చుంటావా….” అనడిగింది.
రాము ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు ఈ లోకం లోకి వచ్చి జలజ మేడమ్ ని కింద నుండి పైదాకా తేరిపారా చూస్తూ, “మేడమ్…..మీరు చాలా సెక్సీగా ఉన్నారు…..చాలా…చాలా అందంగా ఉన్నారు….చెప్పడానికి మాటలు చాలడం లేదు,” అన్నాడు.
రాము తన అందాన్ని అలా పొగిడేసరికి జలజ సిగ్గుపడుతూ, “సరె….సరె….ముందు లోపలికి వచ్చేయ్….ఎవరైనా నన్ను ఇలా చూస్తే బాగుండదు,” అంటూ రాము షర్ట్ కాలర్ పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ చేసింది.
“చాలా థాంక్స్ మేడమ్,” అన్నాడు రాము.
రాము తనకు థాంక్స్ ఎందుకు చెప్పాడో అర్ధం కాక అతని వైపు చూస్తూ, “థాంక్స్…నాకు దేనికి….” అనడిగింది జలజ.
రాము తన చేతిని జలజ భుజం మీద వేసి దగ్గరకు లాక్కుంటూ, “నాకోసం ఇంత అందంగా రెడీ అయినందుకు….ఇంకా మిమ్మల్ని ఇలా చూడటానికి పర్లేదు అన్నందుకు,” అన్నాడు.
రాము ఛాతీ మీద చేతులు వేసి అతన్ని వెనక్కు తోస్తు, “వదులు రామూ….ఏంటిది….అయినా…నేను నీ కోసం ఏమీ రెడీ అవలేదు…..అయూబ్ వస్తానన్నాడు….బయటకు వెళ్దామంటే రెడీ అయ్యాను,” అంటూ అతని కౌగిలి నుండి విడిపించుకున్నది జలజ.
జలజ మాటలు విన్న రాము ఆమె వైపు చూసి నవ్వుతూ, “అబ్బా….ఈ మాటలు చిన్న పిల్లలకు చెప్పండి…మీరు నాకోసమే ఇంత అందంగా తయారయ్యారు,” అన్నాడు.
537Ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 \

Naa Autograph Sweet Memories – 237, ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్,telugu boothu kathalu,telugu hot stories,kamasastry stories,telugu sex stories,dengudukadalu,telugu romantic stories,telugu srungara kathalu,jabbardasth.in,Naa Autograph Sweet Memories

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button