Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 28 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
రేయ్ మామా ……… నాదేవతను – చాలామంది అమ్మాయిలను వాడి బారినుండి రక్షించడంలో పోలీస్ విశ్వ సర్ సహాయం మరువలేనిది . కాబట్టి శరణాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సర్ ను పిలవాలనుకుంటున్నాను .
రవి : అయితే మొదట అక్కడికే వెళదామురా , సమయం లేదు .
అవునురా ……… ఉదయమే ఆహ్వానించాల్సింది . పిల్లలు బాధలో ఉండటం చూసి మరిచిపోయాను – సర్ అర్థం చేసుకుంటారని ఆశిద్దాము అని బస్ ఎక్కి పోలీస్ కమిషనర్ ఆఫీస్ కు పోనివ్వమనిచెప్పాను . 
15 నిమిషాలలో చేరుకుని , బుజ్జాయిలూ తమ్ముళ్లూ ………. మన శరణాలయం ప్రారంభోత్సవానికి పోలీస్ సర్ విశ్వ గారిని అందరమూ కలిసి వెళ్లి ఆహ్వానిద్దాము .
అలాగే డాడీ – అన్నయ్యా ……… అంటూ మాతోపాటు కిందకుదిగారు . 

ఆశ్చర్యం ……… విశ్వ సర్ మాకోసం బయటే ఎదురుచూస్తున్నట్లు మహేష్ అంటూ సంతోషంతో కౌగిలించుకున్నారు . 
Hi కీర్తి – hi బిస్వాస్ ………. మిమ్మల్ని కలవాలని చాలారోజుల నుండీ ఎదురుచూస్తున్నాను . నా పేరు విశ్వ సిటీ పోలీస్ మరియు మీ డాడీ ఫ్రెండ్ అండ్ ఫ్యాన్ ………. , సిటీ పోలీసులంతా మీ డాడీకి ఋణపడిఉంటాము – మా గౌరవాన్ని దేశం నలుమూలలా తెలిసేలా చేశారు – అయ్యో …….. ఇక్కడే మాట్లాడేస్తున్నాను మహేష్ – పిల్లలూ ……… లోపలిరండి . నన్ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడానికే కదా వచ్చినది – మీ మేడం పిల్లలు అప్పుడే రెడీ అయిపోతున్నారు ఇంటిలో ……..
ఆశ్చర్యంతో సర్ …….. మీరు మాకోసం బయటే , చీఫ్ గెస్ట్ ……. మీకెలా ……..
సర్ : sorry మహేష్ ………. మనం ఎంతమంది రౌడీలను పట్టుకున్నా పుట్టుకొస్తూనే ఉంటారు . వారివలన నీకు ఏమాత్రం హాని కలగకూడదు అని నీకు , కావ్య మేడం గారికి , కీర్తి బిస్వాస్ లకు సీక్రెట్ గా సెక్యూరిటీ అర్రేంజ్ చేసాను . ఆ గోవర్ధన్ వాడి చెంచాలు నిన్ను టచ్ చెయ్యడానికే భయపడతారని నాకు తెలుసు అయినా నా సంతృప్తికోసం ఉంచాను . సో ……… మొత్తం నాకు తెలిసిపోతుంది . 
థాంక్యూ sooooo మచ్ సర్ ……….. 
సర్ : ఇప్పుడు కాదు మహేష్ , ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక ఒక్క missed కాల్ ఇచ్చినా సంతోషంగా వస్తాను – ఉదయం నుండీ ఈ దేవుడి పిల్లలకోసం నీ ఆరాటం నేను తెలుసుకుంటూనే ఉన్నాను . ఆ అనాధ శరణాలయం జోలికి ఎవ్వరూ రాకుండా మా పోలీసుల వంతు మేము చేస్తాము please come in అని లోపలికి పిలుచుకునివెళ్లారు .

సర్ : పిల్లలూ ……… ఇవన్నీ మీకోసమే ఎంజాయ్ అని చెప్పారు . 
పొడవాటి టేబుల్ పై కూల్ డ్రింక్స్ , కేక్స్ , ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు ఉన్నాయి . పిల్లలంతా నావైపు చూసారు . 
ఈ క్షణం నుండీ మీకు నేను ఎంతో సర్ కూడా అంతే go on అని చెప్పాను .
అందరూ : థాంక్యూ సర్ , థాంక్యూ పోలీస్ సర్ ……… అని అందుకుని తిన్నారు . 
సర్ ఆనందం చూసి , సర్ …….. వీడు నా చిన్ననాటి స్నేహితుడు రవి .
సర్ : hi రవి , i am విశ్వ ………
సర్ …….. అంతా మీకు తెలుసు 7 గంటలకు ఫంక్షన్ , ముఖ్య అతిథిగా వచ్చి మమ్మల్ని ఆనందపరచండి – మేడం పిల్లలను పిలుచుకుని రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము .
సర్ : లవ్ టు మహేష్ ………. అంతటి అదృష్టాన్ని కాదు కాదు పుణ్యాన్ని కలిగిస్తున్నావు నేనే నీకు థాంక్స్ చెప్పాలి అని కౌగిలించుకున్నారు . 
థాంక్యూ sooooo మచ్ సర్ ………… 
సర్ : పిల్లల చివరి షాపింగ్ మిగిలిపోయింది అనుకుంటాను ఇక్కడ సమయాన్ని వృధా చెయ్యకండి వెళ్ళండి అని లిస్ట్ జిరాక్స్ చూయించారు . 
సర్ ………….
సర్ : నవ్వుకుని , మాల్ దగ్గర బస్ దిగగానే fax వచ్చేసింది . సెక్యూరిటీ ఆపగానే నేనే స్వయంగా బయలుదేరిపోయాను కానీ నిమిషంలో సెల్యూట్ చేసి లోపలికి ఆహ్వానించేలా చేశారు . గుడ్ ………..
మీకోసం ఎదురుచూస్తూ ఉంటాము సర్ అని చేతులుకలిపి బస్ లో two వీలర్ షోరూం చేరుకున్నాము . 

బుజ్జాయిలకు బుజ్జి బుజ్జి అందమైన సైకిల్స్ ను బుజ్జాయిలు – చిన్న తమ్ముళ్లూ చెల్లెమ్మలకు……… స్పోర్ట్స్ , లేడీ బర్డ్ సైకిల్స్ – పెద్ద తమ్ముళ్లకు వాళ్లకు ఇష్టమైన బైక్స్ – చెల్లెళ్లకు ఇష్టమైన స్కూటీ లను సెలెక్ట్ చేసాము . 
సర్ ……… ప్రస్తుతానికి ఆర్డర్ చేసినన్ని లేవు రెండు గంటలలో అడ్రస్ ఇస్తే డెలివరీ చేసేస్తాము అనిచెప్పారు . 
OK ……… అని మొత్తం బిల్ పే చేసేసి 7 గంటలకల్లా శరణాలయం దగ్గర డెలివరీ ఇవ్వమని నెలనెలా మీరే వచ్చి సర్వీస్ చెక్ చెయ్యాలని ఆ అమౌంట్ కూడా పే చేసేసాము .
ఆఫీస్ రూమ్ నుండి బయటకురాగానే అన్నయ్యా అన్నయ్యా ………. అంటూ బుజ్జాయిలను ఎత్తుకునే ఆనందబాస్పాలతో హత్తుకున్నారు .
చెల్లెళ్ళూ – తమ్ముళ్లూ ………. నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే , మీ ఈ పెదాలపై చిరునవ్వులకు ఆనందబాస్పాలకు ఐదుగురు కారణం .

ఫస్ట్ …….. మనం రోజూ పూజించే అమ్మవారు .
సెకండ్ …….. మీ బుక్స్ లో ఉండే పెదరాసిపెద్దమ్మ అని పెదాలపై తియ్యని నవ్వు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ……… అని ప్రేమతో పిలిస్తే చాలు .
థర్డ్ …….. నా దేవత నా సర్వస్వం అని సిగ్గుపడ్డాను .
బుజ్జాయిలు :  అక్కయ్యలూ ……….. డాడీ దేవత ఎవరో తెలుసా అమ్మ . మీకూ వెంటనే చూడాలని ఉంది కదూ , నెక్స్ట్ అక్కడికే వెళుతున్నాములే ……..
అందరూ : లవ్ యు లవ్ యు కీర్తి – బిస్వాస్ ………. , అన్నయ్యా …….. తొందరగా తీసుకెళ్లండి అని ముద్దులుపెట్టారు .
ఇక చివరగా ఫోర్త్ ఫిఫ్త్ ఎవరో తెలుసుకదా ………..
అందరూ : బుజ్జిదేవతలు కీర్తి – బిస్వాస్ అని చుట్టూ తిప్పి సంతోషాన్ని పంచుకున్నారు . వెంటనే నాదేవతను చూడాలని బుజ్జాయిలను ఎత్తుకుని బస్ లోకి చేరిపోయారు .

పెదాలపై చిరునవ్వుతో మిగిలిన ఏకైక బ్యాగుతో బస్ ఎక్కి అపార్ట్మెంట్స్ కు పోనివ్వమనిచెప్పాను . 5:30 కి అపార్ట్మెంట్ మెయిన్ గేట్ చేరడం , సెక్యూరిటీ అన్న చూసి గేట్స్ పూర్తిగా తెరవడంతో నాలుగు బస్ లూ నేరుగా వెళ్లి ఫస్ట్ బిల్డింగ్ ముందు ఆగాయి . 
కీర్తి తల్లీ – బిస్వాస్ ………. వెళ్ళండి వెళ్లి అని సిగ్గుపడ్డాను . 
బుజ్జాయిలు చిరునవ్వులు చిందిస్తూ వచ్చి లవ్ యు డాడీ అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . ఫ్రెండ్స్ – అక్కయ్యలూ – అన్నయ్యలూ ………. అమ్మ దగ్గరికి వెళదాము రండి , అదిగో బిల్డింగ్ మధ్య ఫ్లోర్ అని కిందకుదిగి పరుగున లోపలికివెళ్లారు . లిఫ్ట్ ద్వారా కష్టమని ఉత్సాహంతో స్టెప్స్ ద్వారానే పైకివెళ్లి ష్ ష్ ష్ ………. అని వాళ్ళ అక్కయ్యల గుండెలపైకి చేరి కాలింగ్ బెల్ నొక్కి , సర్ప్రైజ్ చెయ్యాలి అక్కయ్యలూ ………. మనం మాత్రం వెనుక దాచుకుందాము . 

లోపల : వదినా – అక్కయ్యా ………. అన్నయ్య – బుజ్జాయిలు వచ్చినట్లున్నారు . నాదేవత పెదాలపై మాధుర్యం పరిమళించడంతో అందరూ ప్రేమతో ఆటపట్టించారు . వెళ్ళండి వెళ్ళండి మీరే డోర్ తెరవండి , అన్నయ్య కూడా తన దేవతనే చూడాలని ఆశతో వచ్చి ఉండవచ్చు . 
దేవత : చెల్లెళ్ళూ ……… మిమ్మల్నీ అంటూ ప్రేమతో కొట్టి , వాళ్ళ ఆర్డర్ ప్రకారమే డోర్ దగ్గరికివచ్చి అందమైన సిగ్గుతో డోర్ తెరిచారు . రియాక్షన్ చూడటానికి వెనుకే చెల్లెమ్మలూ – అపార్ట్మెంట్ చెల్లెళ్ళు చప్పుడుచెయ్యకుండా వచ్చారు .

పట్టుచీరలోని నాదేవతను చూసి అమ్మవారు తమకోసమే తమ సంతోషం కోసమే ఒక దేవతను భువిపైకి పంపించారేమో అన్నట్లు అలా చూస్తూ ఉండిపోయారు . 
సుమారు రెండువందలకు పైనే ఉన్న అందరినీ చూసి నాదేవత పెదాలపై చిరునవ్వుతో , ఒక అందమైన ఫీల్ తో పిల్లలూ ………. ఎవరుకావాలి అని అడిగారు . 
దేవతను చూసి పారవశ్యంలో మైమరిచిపోయినట్లు కన్నార్పకుండా తియ్యని ఫీల్ తో చూస్తున్న అందరినీ చూసి మరింత ఆనందంతో , మోకాళ్లపై కూర్చుని బుజ్జితల్లులూ బుజ్జితల్లులూ ……….. ఎవరుమీరు ఎవరు కావాలి అని ఇద్దరి బుజ్జిచేతులను అందుకున్నారు .
దేవత చేతిస్పర్శ స్పృశించినట్లు స్పృహలోకొచ్చి , మీరే కావాలి అమ్మా – మీకోసమే కేవలం మిమ్మల్ని చూడటానికే వచ్చాము అమ్మా అంటూ బుజ్జిబుజ్జిమాటలతో బుజ్జాయిలందరూ నా కాదు కాదు తమ దేవత గుండెలపైకి చేరారు . 
అక్కయ్యా అక్కయ్యా ………. మిమ్మల్ని చూడటానికే వచ్చాము , మిమ్మల్ని చూస్తుంటే అమ్మను చూస్తున్నట్లుగానే ఉంది అని మోకాళ్లపై కూర్చుని బుజ్జి పిల్లలతోపాటు హత్తుకున్నారు . 

బుజ్జితల్లుల అమ్మా …….. అన్న మధురాతి మధురమైన పిలుపుకు – అక్కయ్యా ……. అన్న తియ్యని పిలుపుకు నా దేవత ఆనందబాస్పాలతో పరవసించిపోతోంది. 
 ఇంతమంది అమ్మ అక్కయ్య ……….. అని , చెల్లెమ్మలూ చెల్లెళ్ళూ ……… అని అంతులేని ఆనందంతో పిలిచి మురిసిపోతున్నారు . చెల్లెమ్మలూ చెల్లెళ్ళు కూడా కళ్ళల్లో ఆనందపు చెమ్మతో కూర్చుని హత్తుకున్నారు .
బుజ్జాయిలు : యే యే యే ………. అమ్మా అమ్మా అంటూ సంతోషంతో చప్పట్లుకొడుతున్నారు . 
దేవత : వర్ణించలేని మధురానిభూతితో లవ్ యు బుజ్జితల్లీ బిస్వాస్ ……. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
బుజ్జాయిలు : క్యాచ్ పట్టి నవ్వుకుని , అమ్మా అమ్మా ……… మాకు కాదు మీ శ్రీవారికి ఇవ్వండి . 
బుజ్జితల్లులు : అవును అమ్మా , ఇంటిదగ్గర మీరంటే ప్రాణమిచ్చే దేవతలాంటి అమ్మ ఉన్నారు అని పిలుచుకునివచ్చారు . 
లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జితల్లులూ  ………. అని ముద్దులుపెట్టి , చుట్టూ చూసారు .
కీర్తి : అమ్మోయ్ ………. ఎంతచూసినా లాభం లేదు , కింద ఉన్నారు . పైకివస్తే ఆలస్యం అవుతుందని తెలిసే అక్కడే ఆగిపోయారు – ఫంక్షన్ తరువాత మీఇష్టం …………. అని చెల్లెళ్లతోపాటు నవ్వుకున్నారు . 
దేవత : బుజ్జితల్లీ ……… అని అందమైన సిగ్గుపడటం చూసి చెల్లెమ్మలు గిలిగింతలుపెట్టారు . 
బుజ్జాయిలు : అమ్మా , అంటీ ……… మిమ్మల్ని వదిలితే రోజంతా నా ఫ్రెండ్స్ ను కౌగిలించుకుంటారు . మనకంటే ముందు చీఫ్ గెస్ట్ వస్తే బాగోదు . 
దేవత – చెల్లెళ్ళు : లవ్ యు తల్లీ …….. , అని ఒక్కొక్కరూ ఒక్కక్క బుజ్జితల్లిని ఎత్తుకుని లోపలికి ఆహ్వానించారు .
కీర్తి తల్లి : వెనుక నుండే ఫ్రెండ్స్ …….. లోపల మన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు . అమ్మా ………. చూయించు అని గట్టిగా చెప్పింది . 
దేవత నవ్వుకుని , చేపల దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి ఫుడ్ చేతికి అందించారు .
బుజ్జిబుజ్జిచేతులతో చేపలకు వేశారు . ఇంతమంది ఫ్రెండ్స్ అని వాటి ఆనందానికి అవధులు లేనట్లు పైపైకి ఎగురుతున్నాయి . బుజ్జాయిలు …….. అక్వేరియం దగ్గరికివచ్చి బుజ్జిచేపలూ ……… ఇకనుండీ మనమంతా ఫ్రెండ్స్ అని పేరుపేరునా పరిచయం చేసింది . ఇల్లు అంతా చిరునవ్వులతో సందడి సందడిగా ఉండటం చూసి దేవత పులకించిపోయారు . బుజ్జితల్లిని ఎత్తుకుని వెళ్లి ఫ్రిడ్జ్ లో చూస్తే ఏమీ లేకపోవడం చూసి బాధపడ్డారు . 
పెద్దమ్మ : తల్లీ కావ్య ……… నేను లేనూ అని దేవత నుదుటిపై ముద్దు స్పృశించింది.
దేవత : లవ్ యు పెద్దమ్మా ……… అని బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి హాల్లోకి వచ్చిచూస్తే అందరి చుట్టూ ఇష్టమైన స్నాక్స్ ఉండటం చూసి బుజ్జితల్లులూ చెల్లెళ్ళూ ………. తినండి .
అందరూ : అమ్మా – అక్కయ్యా ……… అన్నయ్య బుజ్జాయిల వలన కడుపులో ఖాళీనే లేదు . అయినా కూడా మా అమ్మ – అక్కయ్య ప్రేమతో అందించిన వాటిని కాదనము అని తిన్నారు . 

బుజ్జాయిలు అయితే నిమిషం నిమిషానికీ గడియారం వైపే చూడటం చూసి దేవత నవ్వుకున్నారు . పెద్దమ్మా ……… మన బుజ్జితల్లులు బుజ్జి పట్టు పరికిణీలలో – చెల్లెళ్ళు ………. పట్టు లంగావోణీలలో , తమ్ముళ్లు ………. జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ లలోకి ఫ్రెష్ అయ్యి మారిపోవాలి అని కళ్ళుమూసుకుని ప్రార్థించారు .
కళ్ళుతెరిచిచూస్తే దేవత కోరినట్లుగానే కాకుండా చెల్లెమ్మలతోపాటు తనుకూడా కొత్త పట్టుచీరలలోకి మారిపోవడం చూసి , పెదాలపై చిరునవ్వుతో లవ్ యు పెద్దమ్మా అని తలుచుకుని , బుజ్జాయిలవైపు కళ్ళెగరేశారు .
బుజ్జాయిలు : సూపర్ అంటూ చేతివేళ్ళతో చూయించి , లవ్ యు అమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

దేవత : కృష్ణ – సరయు – రేవతి – చెల్లెమ్మలూ ………. 
రెడీ అక్కయ్యా కాదు కాదు దేవతా …….. అని తియ్యదనంతో నవ్వుకున్నారు .
దేవత : సిగ్గుపడి ,  బుజ్జితల్లులూ – చెల్లెళ్ళూ – తమ్ముళ్లూ ……….. కింద మీ అన్నయ్య వెయిటింగ్ – ఇక్కడ మీ బుజ్జిఫ్రెండ్స్ బుజ్జాయిల ఆత్రం అని నవ్వుకుని , వెళదామా అన్నారు .
వెళదాము అమ్మా – అక్కయ్యా ……… అని బుజ్జాయిలను ఎత్తుకుని అందరూ దేవత చెల్లెమ్మల చుట్టూ చేరి చిరునవ్వులు చిందిస్తూ కిందకువచ్చారు . 

చుట్టూ పట్టువస్త్రాలలో బుజ్జిదేవతలు – పట్టుచీరలలో దేవకన్యల్లాంటి చెల్లెళ్ళ మధ్యన పట్టుచీరలో దివి నుండి దిగివచ్చిన దేవతలా అందరితోపాటు చిరునవ్వులు చిందిస్తూ రావడం చూసి , హృదయంపై చేతినివేసుకుని కన్నార్పకుండా ప్రాణంలా అలా చూస్తుండిపోయాను .
నా చూపుల బాణం నాదేవతను తాకినట్లు , నావైపు అంతే ప్రాణంలా అందమైన సిగ్గుపడుతూ వచ్చి లవ్ యు అంటూ పెదాలను కదిల్చి కన్నుకొట్టారు .
అంతే ఫ్లాట్ అయిపోయి రవిగాడిపై పడిపోవడం చూసి చిలిపినవ్వుతో బుజ్జితల్లులతోపాటు బస్ ఎక్కారు . 

కీర్తి : డాడీ …….. కంట్రోల్ కంట్రోల్ , 
చెల్లి నుండి నా బంగారుతల్లిని ఎత్తుకుని విండో ప్రక్కన కూర్చున్న నాదేవతవైపు కోరికతో చూస్తూనే కీర్తి తల్లి బుగ్గను కొరికేసాను .
ముత్యాలు రాలుతున్నాయా అనేంతలా నవ్వుకుని , వారి ఒడిలోని బుజ్జితల్లి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్హ్ ………. అంటూ నా బంగారుతల్లిని ప్రాణంలా గుండెలపై హత్తుకుని ఆనందించాను .

కీర్తి : స్స్స్  స్స్స్ …….. అంటూ బుగ్గను రుద్దుకుని , నాన్నా ……… నొప్పి .
నాదేవత మైకంలో ఉన్నట్లు నాదేవతనే చూస్తూ , అవునా ………. తల్లీ అని చేతిపై రుద్దడం చూసి , నాబుజ్జితల్లి తియ్యనికోపంతో నా బుగ్గను కొరికేసింది . 
స్స్స్ ………. బుజ్జితల్లీ ,
కీర్తి : నాన్నా ………. నొప్పి బుగ్గపై , చేతిపై కాదు .
నవ్వుకుని , లవ్ యు లవ్ యు తల్లీ ……… అని కొరికినచోట ప్రాణమైన ముద్దులుపెట్టాను .
కీర్తి : లవ్ యు టూ డాడీ , డాడీ ……… మీ డ్రెస్ సూపర్ – అంకుల్ మీది కూడా .
అదే నాకూ అర్థం కావడం లేదు బంగారూ , సడెన్ గా ఈ డ్రెస్ లలోకి మారిపోయాము . కానీ భలే ఉన్నాయి . 
కీర్తి : నవ్వుకుని , ఇదంతా మీ దేవత వల్లనే అని జరిగినదంతా చెప్పారు . 
అవునా అంటూ నాదేవతవైపు చూసి నా తల్లి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
అపార్ట్మెంట్ చెల్లెళ్ళు : అన్నయ్యా అన్నయ్యా ………. సైట్ కొట్టింది చాలు – మీ శ్రీమతి గారంటే మీకు ప్రాణం అని మా అందరికీ తెలుసు – మీ దేవత మాయలో పడి ఫంక్షన్ గురించి మరిచిపోయినట్లున్నారు . 
నో నో నో ……… చెల్లెమ్మలూ , రేయ్ మామా రారా అని నాదేవత బస్ ఎక్కాము . డ్రైవర్ శరణాలయం కు పోనివ్వు అని అడ్రస్ చెప్పాను . తియ్యదనంతో చిరునవ్వులు చిందిస్తున్న నాదేవతనే చూస్తూ లవ్లీ సారీ అని సైగచేసాను – లవ్ యు శ్రీవారూ అని పెదాలను కదల్చడం చూసి పులకించి నా బంగారుతల్లి ముద్దులను ఆస్వాదిస్తూ చేరుకున్నాము .

6:30 గంటలకు బస్ ఆగడంతో విండోస్ నుండి బయటకు తొంగిచూసాము . శరణాలయం తప్ప రెండువైపులా మరియు ఎదురుగా బస్ కు మరొకవైపు ఉన్న బిల్డింగ్ లలో కరెంట్ ఉంది – వీధి దీపాలూ వెలుగులు చిందిస్తున్నాయి కానీ శరణాలయం మాత్రం ఏ వెలుగులూ లేక ప్రశాంతంగా ఉంది . ఆశ్చర్యంతో అందరూ దిగాము .
ముగ్గురు చెల్లెమ్మలు మాత్రమే చిరునవ్వులు చిందిస్తున్నారు . వదినా వదినా …… అంటూ చెరొకచేతిని చుట్టేసి బుజ్జితల్లులూ – చెల్లెళ్ళూ – బాయ్స్ …….. రండి రండి అని ఉత్సాహం చూపారు . 

పోలీస్ సైరెన్స్ తో వెహికల్స్ కూడా వచ్చి ఆగడంతో , బుజ్జితల్లీ …….. విశ్వ సర్ వచ్చారు అని రవిగాడితోపాటు వెళ్ళాము . 
కీర్తి : డాడీ …….. కృష్ణ – సూరి అంకుల్ ఎక్కడ . 
అదే అర్థం కావడం లేదు బంగారూ అని మొబైల్ తీసి కాల్ చెయ్యబోయాను . 
అంతలో చెల్లెళ్ళు …….. పిల్లలతోపాటు నాదేవతను గేట్ దగ్గరకు తీసుకువెళ్ళగానే మొదట ” అమ్మ నాన్న శరణాలయం ” పేరు విద్యుత్ కాంతులతో వెలిగింది . ఆ వెంటనే శరణాలయం బిల్డింగ్ మరియు చుట్టూ కాంపౌండ్ వెలుగులతో నిండిపోయింది . 
Wow ………. అంటూ పిల్లలు , నా దేవత – అపార్ట్మెంట్ పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .
అంతలోనే బిల్డింగ్ చుట్టూ క్రాకర్స్ …….. సౌండ్స్ చేస్తూ ఆకాశంలోకి వెళ్లి చీకటిని దూరం చేసి దేవుడి పిల్లల జీవితాలలో వెలుగులు చిగురించినట్లు ప్రాకాశవంతంగా స్పార్కిల్స్ వెదజల్లాయి . 
వాహ్ …….. అంటూ సంతోషపు కేరింతలతో పిల్లలు తమ సెలబ్రేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు . నాదేవత చెల్లెమ్మలు సంతోషం పట్టలేక ఒకరినొకరు కౌగిలించుకున్నారు .

సర్ : మహేష్ – కీర్తి …….. అద్భుతం అనేంతలో , 
కాంపాండ్ నలుమూలల నుండీ ఫ్లైయింగ్ క్యాండీల్స్ వెలిగి నెమ్మదిగా పైకెరడం చూసి wow wow wow మహేష్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ……… ఏమిటి శ్రీమతి గారూ ఎంజాయ్ చేస్తున్నారా ? .
మేడం పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు – కనురెప్ప పడటం లేదు .

ఆ వెంటనే వెనువెంటనే మారుతూ రంగురంగుల విద్యుత్ కాంతులతో శరణాలయం వెలగడం మళ్లీ ఫైర్ క్రాకర్స్ మెరుపులు చీకటిని ప్రారద్రోలడం చూసి పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టడం చూసి దేవత – చెల్లెమ్మలు ఎంజాయ్ చేస్తున్నారు . అలా అర గంటపాటు వెలుగులు – క్రాకర్స్ – ఫ్లైయింగ్ క్యాండీల్స్ షో అందరినీ మంత్ర ముగ్ధులని చేసింది . చుట్టుప్రక్కలవాళ్ళు తమ బిల్డింగ్ లపై మరియు రోడ్డుమీదకు వచ్చి తమ సంతోషాన్ని చప్పట్లతో పంచుకున్నారు .

అప్పటివరకూ అదృశ్యమైన ఫ్రెండ్స్ మరియు సర్ ………. వెలుగులోకి వచ్చారు . రేయ్ మామా …….. అద్భుతం అని బుజ్జితల్లితోపాటు కౌగిలించుకున్నాను . సర్ ……….. థాంక్యూ థాంక్యూ sooooo మచ్ – ప్రతీ చిన్నారి పెదాలపై చిరునవ్వులు పరిమలించాయి అంటే మీ వల్లనే . సర్ ను మరియు ఫ్రెండ్స్ ను విశ్వ సర్ దగ్గరకు పిలుచుకొనివెళ్లి పరిచయం చేశాను . విశ్వ సర్ ……… వీరు లేకపోతే మేము నలుగురమూ లేము అని సర్ చేసిన సహాయం గురించి వివరించాము . ఈ ఆర్రేంజిమెంట్స్ కూడా సర్ చేసినవే .
విశ్వ సర్ : అయితే నేను ఖచ్చితంగా అభినందించాల్సిందే అని చేతులు కలిపారు . 
సర్ : థాంక్యూ సర్ , కానీ మహేష్ కృష్ణ వాళ్ళ కు నేను చేసిన సహాయం కొసరంత – నేను లాభపడింది కొండంత – ఇప్పుడు చెబుతున్నాను విశ్వ సర్ – కీర్తి తల్లీ …….. మహేష్ – మీ డాడీ లేకపోతే మన ఆఫీస్ ఈ స్థాయిలో ఉండేది కాదు . 
సర్ ……… దానిని ఎప్పటికీ అంగీకరించను , మీరు లేకపోతే మా పరిస్థితి ఏమిటో మాకు తెలుసు సర్ – మా ఊపిరి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాము .
సర్ : మహేష్ ………
సర్ సర్ సర్ ………. ఇది ఒకరొకరి పొగడ్తల సమయం కాదేమో అని నవ్వుకున్నాము . 
సర్ : yes yes yes ………. 

అందరమూ కలిసి విశ్వ సర్ – మేడం ను గౌరవంగా గేట్ దగ్గరికి ఆహ్వానించాము . సర్ ” అమ్మ నాన్న అనాధ శరణాలయాన్ని ” ప్రారంభించండి అని ప్లేట్ లో కత్తెర అందించాము . 
నాదేవత చెల్లెళ్ళు చెల్లెమ్మలు పిల్లలు ……….. అంతులేని ఆనందంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు .

 నాదేవతను చూసి , విశ్వ సర్ ……… మేడం చెవిలో గుసగుసలాడారు . 
మేడం : లవ్ యు శ్రీవారూ , వెనక్కు తిరిగి మహేష్ …….. నీ బుజ్జి బంగారాన్ని ఇటివ్వు అని అందుకున్నారు . బుగ్గలపై ముద్దులుపెట్టి నేరుగా స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తున్న నాదేవత దగ్గరికివెళ్లారు వెనుకే సర్ వెళ్లారు . కావ్య ……… ఈ దేవాలయం బుజ్జాయిలు మరియు నీ చేతులమీదనే ప్రారంభం కావాలి అని మా శ్రీవారు ఆశపడుతున్నారు – ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఈ కోరిక ఉంటుంది . 
దేవత : మేడం ………. మీరే ప్రారంభించాలని మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నాము .
విశ్వ సర్ : తల్లీ ……… అన్నీ తెలిసికూడా మా డిపార్ట్మెంట్ ఏమీచెయ్యలేకపోయాము . మహేష్ వలన మళ్లీ పిల్లల పెదాలపై చిరునవ్వులు చూడగలిగాము . ఈ అదృష్టాన్నైనా కలిగించి మా తప్పులు కొన్నింటినైనా తగ్గించుకునే అవకాశాన్ని కల్పించు తల్లీ ……….
మేడం : please కావ్య ………

నాదేవత నావైపు చూసారు . Yes yes …….. అని కళ్ళతోనే సైగచెయ్యడంతో , కీర్తి తల్లిని ఎత్తుకుని మోహమాటంగానే వచ్చారు .
విశ్వ సర్ : మహేష్ ……… నువ్వులేకుండా ఎలా అని బిస్వాస్ ను నాకు అందించి లాక్కుని వచ్చారు .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పోలీస్ సర్ అని పిల్లలందరూ సర్ ను అభినందించారు .
థాంక్యూ చిల్డ్రెన్స్ మీఇష్టమే మా ఇష్టం అని సిగ్గుపడ్డారు .
మేడం స్వయంగా కత్తెర అందుకుని కీర్తి తల్లికి అందించారు . నాదేవత నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూనే కీర్తి చేత రిబ్బన్ కట్ చేయించారు .
అందరిపై పూలవర్షం ఆకాశంలో క్రాకర్స్ వెలగడం చూసి చప్పట్లు కేరింతలతో ఎంజాయ్ చేశారు . మాచేతులలోని బుజ్జాయిలను అందుకుని సంతోషంతో లోపలికి అడుగుపెట్టారు . సర్ – నా ఫ్రెండ్స్ ……..విశ్వ సర్ మేడం వాళ్ళను లోపలికి పిలుచుకునివెళ్లారు .
నాదేవత ఆనందబాస్పాలతో నాచేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టారు . ఇంకా చాలా ఇవ్వాలను ఉంది కానీ గెస్ట్ ముఖ్టం . శ్రీవారూ ……. వెళ్ళండి అని చేతిపై ముద్దుపెట్టారు .
లవ్ యు goddess ……… అని చెల్లెళ్ళు చూస్తుండగానే పెదాలపై చిరుముద్దుపెట్టి , చెల్లెమ్మలూ ……… మీ అక్కయ్యను పిలుచుకునిరండి అని విశ్వ సర్ దగ్గరికి పరుగుతీసాను .

కృష్ణగాడు – సర్ ……….. విశ్వ సర్ మేడం కు లోపల ఎలా మార్చారో వివరిస్తూ పిల్లల వెనుకే బిల్డింగ్ లోపలికి తీసుకెళ్లారు . అప్పటికే షాక్ లో కదలకుండా చూస్తూ ఉండిపోయిన పిల్లలను చూసి మరింత ఉత్సుకతతో అందరమూ వెళ్లి చూసాము – ఇంకా ఇంకా అంటూ 3 ఫ్లూర్స్ మొత్తం తిప్పి చూయించారు . 
విశ్వ సర్ : కృష్ణ – సూరి ………. శరణాలయం కు వచ్చామా లేక ఫైవ్ స్టార్ హోటల్ కు వచ్చామా ? . ప్రపంచంలోనే the best అంతే – పిల్లలకు లగ్జరీ బెడ్స్ AC Tv ……….. చెప్పుకుంటూ పోతే అన్నీ అన్నీ ఉన్నాయి . Wow కృష్ణ లైబ్రరీ ………. కూడా ఉంది . స్టేషన్ లో చాలా బుక్స్ వృధాగా పడి ఉన్నాయి రేపే అన్నింటినీ ఇక్కడకు మార్పించేస్తాను . 
థాంక్యూ సర్ ……….. 
విశ్వ సర్ : మహేష్ కృష్ణ ……… శరణాలయం మొత్తం చూసిన తరువాత నాకు మళ్లీ అనాథలా పుట్టాలని కోరిక కలిగింది . ఈ అనాధ శరణాలయంలోనే మీ మేడం ను ప్రేమించాలన్న చిలిపి కోరిక కలుగుతోంది , ఏమంటారు శ్రీమతి గారూ ………. 
మేడం : లవ్ టు శ్రీవారూ ……….
ఆ మాటలను మాతోపాటు పిల్లలంతా విన్నట్లు సంతోషంతో చప్పట్లు కొట్టడంతో మేమూ చప్పట్లతో అభినందించాము .
విశ్వ సర్ : థాంక్యూ థాంక్యూ చిల్డ్రెన్స్ , you are the luckiest . మీరు ఇక అందరితో పోటీపడి చదువుకోవచ్చు – మీ అన్నయ్యలు మీకోసం అన్నీ ఏర్పాట్లూ చేశారు . మహేష్ …….. నెక్స్ట్ డిన్నరే కదా …….. గేట్ లోపలికి ఎంటర్ అయిన క్షణం నుండీ ఘుమఘుమలు నన్ను పిచ్చెక్కిస్తున్నాయి .
మేడం : అప్పుడేనా శ్రీవారూ ………. , మీకు ఆఫీస్ ఉంటే మీరు వెళ్లిపోండి .
విశ్వ సర్ : sorry sorry డియర్ . కృష్ణా నెక్స్ట్ ఏంటి .
కృష్ణ : బయట స్టేజి ఏర్పాటుచేసాము సర్ , పిల్లలతోపాటు మనమూ ……….
విశ్వ సర్ : ఎందుకు జంకుతున్నావు . పిల్లలతోపాటు మనమూ పిల్లవాళ్ళై డాన్స్ లు చేద్దాము అంతేనా అని వాడిని కౌగిలించుకున్నారు  
కృష్ణ : yes సర్ అని కిందకు అడుగులువేశాము . 
ఫస్ట్ ఫ్లోర్లో చెల్లెళ్లతోపాటు వీక్షిస్తున్న నాదేవత దర్శనమిచ్చి సూపర్ అంటూ చేతితో సైగచేసి , ఫ్లైయింగ్ కిస్ వదిలి సిగ్గుపడుతూ మా వెనుకే వచ్చారు . Dj లైటింగ్స్ తో ఏర్పాట్లుచేసిన స్టేజి ముందు మొదట విశ్వ సర్ మేడం కూర్చున్న తరువాత వార్డెన్ – అందరమూ కూర్చున్నాము . 

సూరి మైకు అందుకొని విశ్వ సర్ వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి , వార్డెన్ మంచితనాన్ని చెప్పాడు .
విశ్వ సర్ ……… వార్డెన్ ను పూలహారంతో అభినందించారు .
 సూరి : ఫస్ట్ పెర్ఫార్మెన్సు బై our లవ్లీ క్యూట్ ఏంజెల్ కీర్తి . 
బుజ్జి ఫ్రెండ్స్ తోపాటు కూర్చున్న నా బంగారుతల్లి నా దగ్గరకువచ్చి ఎంజాయ్ డాడీ అని బుగ్గపై ముద్దుపెట్టి స్టేజి మీదకు వెళ్లి అందరికీ వందనం చేసింది . 
మొదట ఆశ్చర్యపోయి వెంటనే ఆనందంతో లవ్ యు తల్లీ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి నాదేవత వైపు చూసాను .
దేవత : yes అని చిరునవ్వులు చిందించారు .
నాదేవత వెనుకకువెళ్లి నిలబడ్డాను . లేచివచ్చి నా చేతిని చుట్టేసి మీ ముద్దుల తల్లి బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తుంది అని నా చేతిపై ముద్దుపెట్టారు .
పిల్లలు – చెల్లెళ్ళు – చెల్లెమ్మలు చప్పట్లు విజిల్స్ తో స్వాగతం పలికారు . 

ముకుంద మూవీలోని ” గోపికమ్మా ” పాట మొదలవ్వగానే బుజ్జి గోపికమ్మ డ్రెస్ లో ముద్దొచ్చేలా నా బంగారుతల్లి స్టెప్స్ వెయ్యడం చూసి నాకళ్ళల్లో ఆనందబాస్పాలు – లవ్ యు goddess అని భుజం చుట్టూ చేతినివేసి ఎంజాయ్ చేస్తున్నాను . పాట మధ్యలో బిస్వాస్ …….. బుజ్జి కృష్ణుడి వేషంలో పిల్లనగ్రోవి ప్లే చేస్తూ రావడం – గోపికమ్మ చుట్టూ తిరుగుతూ డాన్స్ చెయ్యడం చూసి , ఒక్కరు కూడా కుర్చీలో కూర్చోలేదు లేచి కీర్తి – బిస్వాస్ …….. అంటూ సంతోషంతో ఈలలు చప్పట్లతో ఎంజాయ్ చేస్తున్నారు . అందరితోపాటు విశ్వ సర్ ………. కూడా చప్పట్లుకొడుతున్నారు . 
పాట పూర్తవగానే అందరూ స్టేజిమీదకువెళ్లి ఎత్తుకుని ముద్దులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు . విశ్వ సర్ మేడంతోపాటు స్టేజిమీదకువెళ్లి అభినందించి డ్రైవర్ కు ఒక చిటికె వేశారు . 
అతడు పరుగునవెళ్లి వెహికల్స్ లోనుండి గిఫ్ట్స్ తీసుకొచ్చి రెండింటిని అందించడం – మేడం విశ్వ సర్ బహూకరించడం చూసి ఇద్దరమూ పరవశించిపోయాము . 

బుజ్జాయిలు : సర్ – మేడం ……… ఈ గిఫ్ట్స్ ను నా ఫ్రెండ్స్ కు అందిస్తే చాలా చాలా ఆనందిస్తాము అని ఆశతో అడిగారు . 
విశ్వ సర్ : మహేష్ ………. truly your blood అని తలలపై ఆప్యాయంగా నిమిరి , కీర్తి – బిస్వాస్ ……… మీ ఫ్రెండ్స్ అన్నయ్యలు అక్కయ్యలందరికీ గిఫ్ట్స్ తీసుకొచ్చాము – మీ ద్వారానే అందరికీ పంచబోతున్నాము అని తెప్పించి పంచారు. అందరూ వచ్చి అందుకుని బుజ్జాయిలకు లవ్ యు చెప్పడం చూసాము. నాన్న అమ్మ ……… అంటూ అంతులేని ఆనందంతో పరుగునవచ్చారు . మా బంగారం అంటూ ఇద్దరమూ ఎత్తుకుని లవ్లీ డాన్స్ అని ముద్దులుపెట్టాము . 
కీర్తి : డాడీ …….. ఎవరు నేర్పించారో తెలుసా ? .
తెలిసినా ……… ఎవరు బంగారూ అని నాదేవత కురులపై ముద్దుపెట్టాను .
కీర్తి : మీకు తెలిసిపోయింది కదా , అవును డాడీ ……… అమ్మ సూపర్ గా డాన్స్ చేస్తారు అని చెవిలో గుసగుసలాడారు . 
అవునా goddess , సిగ్గుపడుతున్న నా దేవతను ప్రాణంలా హత్తుకున్నాను . 

సూరి : కీర్తి తల్లీ ……… లవ్లీ డాన్స్ – we love you . నెక్స్ట్ ప్రోగ్రాం by కీర్తి ఫ్రెండ్స్.
కీర్తి : all the best ఫ్రెండ్స్ .
లవ్ యు ఫ్రెండ్ అని గ్రూప్ గా వెళ్లి బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్సు ఇచ్చారు . అలా పిల్లలు డాన్స్ , సాంగ్స్ , స్కిట్స్ , మిమిక్రి ………. వాళ్ళ వాళ్ళ టాలెంట్ ను ప్రదర్శించి అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేశారు . 
సూరి : are you enjoyed ? .
Yes yes yes ……… అంటూ వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి బదులిచ్చాము . 
సూరి : విశ్వ సర్ …….. డిన్నర్ టైం .
విశ్వ సర్ : అప్పుడేనా ………. అనడంతో , చప్పట్లు ఈలలతో సంతోషపు కేకలువేశాము . 
మేడం : లవ్ యు శ్రీవారూ …………. 

Goddess అని నుదుటిపై ముద్దుపెట్టి , కీర్తి తల్లితోపాటు వెళ్లి విశ్వ సర్ – మేడం – వార్డెన్ ను ……… డిన్నర్ దగ్గరకు తీసుకెళ్లి వెజ్ – నాన్ వెజ్ ఐటమ్స్ వడ్డించాము . 
విశ్వ సర్ : ముందు పిల్లలు ఆ తరువాతే మనం అని చెప్పడంతో ఆనందించి పిల్లలందరికీ కోరినవి వడ్డించాము . పిల్లలతోపాటు విశ్వ సర్ మేడం – సర్ – వార్డెన్ తిన్నారు . బుజ్జాయిలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోపాటు తిన్నారు .
విశ్వ సర్ : మహేష్ – కృష్ణ ……… tasty .
క్రెడిట్ goes టు కృష్ణ అండ్ సర్ ఓన్లీ సర్ ………. , 
నెక్స్ట్ ……… పిల్లలతోపాటు సర్ మాకు వడ్డించారు . అందరి భోజనాలు పూర్తయ్యేసరికి 10 గంటలు అయ్యింది . 

విశ్వ సర్ : మహేష్ ……… ఇక్కడికి రాకపోయుంటే చాలా మిస్ అయ్యేవాళ్ళము , థాంక్యూ soooo మచ్ .
మేడం : కావ్య …….. ఇక జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలి అని విష్ చేసి – పిల్లలూ ……… all the best – మీ అన్నయ్యల తొడులో మీరు మీ గమ్యాలను చేరుకోవాలి అని చెప్పి బయలుదేరారు . 

32ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 28,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page