Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 32 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 32 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 32 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

  చెల్లెమ్మ ………. బుజ్జితల్లిని తన అన్నయ్యకు అందించి , చెల్లెళ్ళ నుండి స్లిప్పర్స్ అందుకుని వచ్చింది .
చెల్లెమ్మా ……… వద్దు వద్దు అంటున్నా , మోకాళ్లపై కూర్చుని నా దేవత పాదం అందుకుంది .
నాచాతీపై పెదాలతో గిలిగింతలుపెడుతున్న నా దేవత బయటకువచ్చి చెల్లెమ్మా ………. , నువ్వు శ్రీవారి ప్రాణం అని నెమ్మదిగా ప్రక్కకు చేర్చారు పాదాన్ని దేవత .
చెల్లెమ్మ : మా అన్నయ్య దేవత నాకూ దేవతతో సమానం – ఈ అదృష్టమైనా నాకు కలిగించండి please please వదినా అని పాదాన్ని అందుకుంది .
దేవత : స్వామీ ……….
దేవత – భక్తురాలి మధ్యన మేమెందుకు ……….
దేవత : స్వామీ ……… అంటూ తియ్యనికోపంతో నా గుండెలపై కొడుతున్నారు .
చెల్లెమ్మ : నవ్వుకుని క్షణాలలో స్లిప్పర్స్ తొడిగి , goddess అయిపోయింది అని బుగ్గపై ముద్దుపెట్టి లేచింది .
దేవత : మీసంగతి రాత్రికి చెబుతాను అని నా బుగ్గను కొరికేసి లేచి , చెల్లెమ్మా …….. అంటూ ప్రేమతో కౌగిలించుకుని తనతోపాటువెళ్లి చెల్లెళ్లతో కూర్చుని చిరునవ్వులు చిందించారు .
మొబైల్ మ్రోగడంతో చూస్తే సర్ ………
సర్ : మహేష్ ……… అంటూ మంత్రిగారి గురించి మొత్తం వివరించారు .
12 గంటలకు కొత్త బ్రాంచ్ దగ్గరకు చేరుకున్నాము .

రోడ్డుకు ఇరువైపులా – కాంపౌండ్ లోపల ఎక్కడ చూసినా వైట్ అండ్ వైట్ జనాలతో కిటకిటలాడుతుండటం చూసి ఆశ్చర్యపోయి , మంత్రిగారు కాదు కాదు మాజీ మంత్రిగారు తన నిజమైన కార్యకర్తలందరితోపాటు వచ్చారన్నమాట అని ఫ్రెండ్స్ కు దేవతకు అందరికీ చెప్పి కిందకుదిగాము . నాదేవత కంగారుపడి నా గుండెలపైకి చేరిపోయారు .
నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి చేతివేళ్ళల్లో పెనవేశాను .

సర్ : మంత్రిగారూ ………. మహేష్ – బుజ్జాయిలు వచ్చారు అని చెప్పడంతో ,
వచ్చేసారా నా బుజ్జిదేవుళ్ళు అని ఆతృతగా కుటుంబం తోపాటు బయటకువచ్చారు .
మంత్రిగారి భార్య : చెల్లెమ్మ దగ్గరికివెళ్లి , మా ఆయన గర్వాన్ని అణిచివేసి – పయనిస్తున్న చెడుదారి నుండి మంచివైపు నడిచేలా చేసిన బుజ్జిదేవుళ్ళు అని ఆప్యాయంగా బుగ్గలను స్పృశించి , ఒక్కసారి ఎత్తుకోవచ్చా అని ఆశతో అడిగారు.
చెల్లెమ్మ నావైపు చూసి , కళ్ళతో ok అనిచెప్పడంతో అందించారు .
మేడం తన గుండెలపై హత్తుకుని ఆఅహ్హ్ …….. ఎంత హాయిగా ఉంది , ఏమండీ – పిల్లలూ ………. తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఫీల్ కలుగుతోంది – బుజ్జితల్లీ……… ముద్దుపెట్టుకోవచ్చా అని అడిగారు .
బుజ్జితల్లి : మీ ఇష్టం అమ్మా ……….
మేడం : అమ్మ ……… థాంక్యూ థాంక్యూ sooooo మచ్ బుజ్జితల్లీ అని బుగ్గలపై ముద్దులవర్షం కురిపించారు .
మంత్రి గారి పిల్లలు బిస్వాస్ ను ఎత్తుకుని , అవునమ్మా ……… మీరు చెప్పినది నిజమే అని ముద్దులుపెట్టి , నాన్నా ……… ఎత్తుకోవాలి ఎత్తుకోవాలి అన్నారుకదా అని అందించారు .
మంత్రి గారు : నాకు జ్ఞానోదయం కలిగించిన బుజ్జిదేవుళ్ళు అని బిస్వాస్ బుగ్గపై ముద్దుపెట్టి , మహేష్ ………. ప్రారంభోత్సవ సమయం అయ్యింది లోపలికి రండి మీకోసమే ఎదురుచూస్తున్నాము అని స్వయంగా తన ఫంక్షన్ లా ఆహ్వానించడం చూసి ,
ఆనందించి , మురిసిపోతున్న దేవత కురులపై ముద్దుపెట్టి బుజ్జాయిలను ఎత్తుకున్న మంత్రిగారు – మేడం వెనుకే లోపలికివెళ్లాము .

పూజారిగారు మంత్రాలతో పూజ జరిపించి రిబ్బన్ కట్ చెయ్యడానికి మాజీ మంత్రిగారిని ఆహ్వానించారు .
మంత్రిగారు : మా చేతులతో కాదు పూజారిగారూ అని సర్ కొడుకు – కూతుర్లను పిలిచి బుజ్జాయిలను ఇద్దరికీ అందించి కానివ్వండి పూజారి గారూ అన్నారు .
అంతే కార్యకర్తల నినాదాలతో మారుమ్రోగిపోయింది .
చెల్లి – తమ్ముడు ……… ఆనందబాస్పాలతో పొంగిపోతున్న సర్ వైపు చూసారు .
సర్ వాళ్ళు గుండెలపై చేతినివేసుకోవడంతో , సంతోషంతో బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , కీర్తితల్లితో కట్ చేయించి ప్రాణంలా హత్తుకున్నారు .
చప్పట్లు – కేకలతో సంబరంలా మారిపోయింది .

మంత్రిగారు ……… మైకు అందుకుని ముందుగా సర్ వాళ్లకు all the best చెప్పారు – ఇలాగే ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశించారు . మా ఆవిడ చెప్పినట్లు ఈ బుజ్జిదేవతలు ……… డబ్బు శాశ్వతం కాదు – మనుషులు మంచితనం శాశ్వతం అని నాకు తెలియజేసారు . ఇప్పటివరకూ సంపాదించిన డబ్బు మొత్తం మా బుజ్జిదేవతల పేరున కార్యకర్తల కుటుంబాల బాగోగులకు ఖర్చుపెడతాను అని మాటిస్తున్నాను – PA ………. మన కార్యకర్తల సమస్యలన్నీ తెలుసుకో వాళ్ళ పిల్లలు డబ్బున్నవాళ్ళతోపాటు పెద్దపెద్ద స్కూల్స్ కాలేజ్ లలో చదవాలి – కార్యకర్తల పెదాలపై చిరునవ్వులు చిగురించేలా అన్నీ అన్నీ చేద్దాము .
మంత్రిగారి నినాదాలతో దద్దరిల్లిపోయింది .

అంతలో PA మొబైల్ రింగ్ అయ్యింది . చూసి సర్ సర్ …….. హై కమాండ్ అని స్పీకర్ on చేశారు .
హై కమాండ్ : ఏంటయ్యా ………. చూస్తుంటే కొత్తపార్టీ పెట్టేలా ఉన్నారు – అక్కడంతా జన ప్రభంజనంలా ఉంది . కార్యకర్తలకోసం కృషిచేసే నాయకుడిని ఎలా వదులుకుంటాము – జరిగినదంతా తెలుసుకున్నాము – రెండు గంటల్లో భారీ చిన్న తరహా పరిశ్రమల శాఖా మంత్రిగా మారిన మంత్రులతోపాటు ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ కు వచ్చెయ్యండి – వద్దు వద్దు మేమే స్వయంగా వచ్చి తీసుకెళతాము అక్కడికే వస్తున్నాము అని చెప్పారు .
అప్పుడే ఎలా తెలిసింది అనిచూస్తే చుట్టూ మీడియా కవర్ చేస్తోంది .

మాజీ …….. కాదు కాదు మంత్రిగారు షాక్ లో ఉండిపోవడం – కార్యకర్తల ఆనందానికి అవధులు లేనట్లు మంత్రిగారి నినాదాలతో – ప్రతీ ఇంటి టీవీలలో హైద్రాబాద్ మొత్తం దద్దరిల్లిపోయింది .
మేడం ……… చెల్లెమ్మ – తమ్ముడు దగ్గరకువెళ్లి , అంతా మా బుజ్జిదేవుళ్ళ వల్లనే అని ముద్దులవర్షం కురిపించారు . ఏమండీ ఏమండీ ……..
మంత్రిగారు : ఇంకా నమ్మలేనట్లు PA ను – సర్ ను కౌగిలించుకుని , గంటల్లో ఇక్కడ ఉన్న నన్ను ఎవరెస్టు అంత ఎత్తు చేర్చారు – ఇప్పుడు ఇంకా ఎక్కువ మంచిపనులు చేస్తాను కార్యకర్తలే నా ప్రాణం మీరుణం తీర్చుకోలేనిది అని నాలుగైదుమందిని కౌగిలించుకోవడం చూసి వాళ్ళ ఆనందానికి అవధులులేనట్లు నినాదాలతో హోరెత్తించారు . ఇంతకీ మా బుజ్జిదేవుళ్ళు బుజ్జిదేవుళ్ళు ఎక్కడ అని చెల్లెమ్మ – తమ్ముడి దగ్గరకువెళ్లి మరొక్కసారి ఎత్తుకోవాలని ఉంది తల్లీ ఇస్తారా ? .
చెల్లెమ్మ : సంతోషంగా సర్ – అమ్మా …….. అని బిస్వాస్ ను మంత్రిగారికి – కీర్తి తల్లిని మేడం కు ఇచ్చారు . ముద్దులుపెట్టి తమ పిల్లలకు అందించి కుటుంబం అంతా నాదగ్గరికివచ్చి , మహేష్ మహేష్ ……… మా బుజ్జిదేవుళ్ళ సమక్షంలో ప్రమాణస్వీకారం చెయ్యాలని ఉంది please please కాదనకండి .
నాదేవత వైపు చూస్తే ఆనందానికి అవధులు లేనట్లు మురిసిపోతున్నారు .

PA : సర్ సర్ ……… మీకు ఉన్నఫలంగా మళ్లీ మంత్రిపదవి ఇవ్వడానికి మరొక కారణం అని మొబైల్ లో న్యూస్ చూయించారు .
సౌత్ ఇండియా లో వేలాదిగా కిడ్నప్ కు గురి అయిన అమ్మాయిలను రక్షించిన మహేష్ ………. మంత్రిగారి వెనుక ఉండటం వల్లనే పదవి కోల్పోయిన గంటల్లోనే పెద్ద పదవి మళ్లీ ఆయన చెంతకు చేరడం జరిగిందని పార్టీ హై కమాండ్ చెప్పడం గమనార్హం .
మంత్రిగారు : మహేష్ ……… మీరంతా ఇక్కడ ఉంటారు అని అమాంతం కౌగిలించుకుని please please రావాలి అని బ్రతిమాలారు .
మేడం : నాదేవత వైపు చూడటం చూసి , ఏమండీ ……… రిమోట్ మహేష్ దేవత చేతుల్లో ఉంది అని దేవతను ఒప్పించారు .
మంత్రిగారు : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ . PA …….. నా నినాదాలు కాదు ఆడపడుచులను రక్షించిన దేవుడి – బుజ్జిదేవుళ్ళ నినాదాలు అని చెప్పారు .
కార్యకర్తలు మహేష్ – కీర్తి తల్లి – బిస్వాస్ అంటూ నినాదాలతో చుట్టేసి అమాంతం పైకెత్తి సంబరాలు చేసుకున్నారు .

వరుసగా పోలీస్ వెహికల్స్ వెనుకే ప్రభుత్వ వాహనాలు రావడం – అందులోనుండి పార్టీ అధికారి లోపలికివచ్చారు . మంత్రిగారి చేతిని కలిపి కౌగిలించుకుని ఈ కార్యకర్తలు మరియు కార్యకర్తలు ఎత్తి సంబరాలు చేసుకుంటున్న అదిగో ఆ హీరో మహేష్ వల్లనే మళ్లీ నీ దగ్గరకే మంత్రిపదవి వచ్చింది కంగ్రాట్స్ ………. సమయం లేదు వెళ్ళాలి అన్నారు .
హలో మహేష్ ………. అంటూ మంత్రిగారితోపాటు పార్టీ అధికారి నాదగ్గరికివచ్చి , ఎంతోమంది కుటుంబాలలో సంతోషాలను నింపినందుకు నా మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు అని చేతులుకలిపారు . రాజకీయాలలో చేరే ఇష్టం ఉంటే చెప్పు పెద్దలసభ ద్వారా నేరుగా మంత్రిపదవి ……….
నాదేవత – బుజ్జాయిలవైపు చూసి సర్ సర్ సర్ ……… జీవితం ఇప్పుడిప్పుడే సాఫీగా వెళుతోంది , అది వదిలెయ్యండి ప్రమాణస్వీకారానికిఆలస్యం అవుతుందేమో ……….
Yes yes yes ………. గవర్నర్ గారిని wait చేయించకూడదు – భారీ చిన్న తరహా పరిశ్రమల మంత్రిగారూ ……… shall we go అన్నారు .
మంత్రిగారు : మహేష్ ……… బుజ్జాయిలను , మా పిల్లలు మా కారులో తీసుకెళ్లే అదృష్టం ఇవ్వు అని అడిగారు .
దేవతవైపు చూసి , అలాగే సర్ అని దేవత దగ్గరకువెళ్లి ఫ్రెండ్స్ చెల్లెమ్మలు చెల్లి సర్ వాళ్ళు అందరమూ వెనుకే బస్ లో ఆ వెనుక లారీలలో కార్యకర్తలు రాజ్ భవన్ చేరుకున్నాము .

పార్టీ అధికారి మరియు మంత్రి గారు స్వయంగా వచ్చి కార్యకర్తలను సైలెంట్ గా ఉండాలని చెప్పి మా అందరినీ లోపలికి పిలుచుకునివెళ్లారు .
ప్రమాణస్వీకారం చెయ్యబోవు మంత్రులు తమ తమ ఫ్యామిలీలతోపాటు ముందువరుసలలో కూర్చుని ఉండటం చూసి , మంత్రిగారు మేడం పిల్లలతోపాటు మా అదృష్ట బుజ్జిదేవుళ్ళు అంటూ బుజ్జాయిలతోపాటు సంతోషంగా వెళ్లి కూర్చున్నారు .
ప్రమాణస్వీకారం చెయ్యబోవు మంత్రులు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుని , బుజ్జిదేవుళ్ళూ…….. మీవల్లనే మళ్లీ ఇక్కడ అడుగుపెట్టగలిగాను – మిమ్మల్ని నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను అని అంతులేని ఆనందంతో గర్వపడుతున్నారు .
మేమంతా ఫస్ట్ టైం రాజ్ భవన్ ప్రమాణ స్వీకారోత్సవ హాల్ లో అడుగుపెట్టిన ఆనందంలో కూర్చున్నాము . నా దేవత నాచేతిని చుట్టేసి ఆరాధనతో నావైపే చూస్తూ పరవశించిపోతున్నారు .
నన్ను ఎప్పుడైనా చూడొచ్చు అక్కడ చూడండి goddess అని పెనవేసిన చేతిపై ముద్దుపెట్టాను .
దేవత : దేవతకు తన దేవుడిని చూడటమే ఇష్టం ప్రాణం అని నా భుజం పై చేరిపోయి అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నారు .

కొద్దిసేపటి తరువాత గవర్నర్ గారు రావడం మొదటగా మంత్రిగారినే ప్రమాణం చెయ్యడానికి ఆహ్వానించడంతో భార్య – పిల్లలు – బుజ్జాయిలను సంతోషంతో కౌగిలించుకుని , అందరితోపాటు మా వైపు ఆనందబాస్పాలతో అభివాదం చేసి , స్టేజిమీదకు వెళ్లారు .
గవర్నర్ గారికి పార్టీ అధికారికి నమస్కరించి మైకు దగ్గరకువెళ్లి ప్రమాణస్వీకారం బుజ్జిదేవుళ్ల మరియు కార్యకర్తల సాక్షిగా ప్రమాణం చేసి చెయ్యడంతో హాల్ మొత్తం లేచి చప్పట్లతో అభినందనలు తెలిపారు . గవర్నర్ నుండి మంత్రి పదవి కాగితాన్ని అందుకునివచ్చి బుజ్జాయిలకు ఇవ్వడం చూసి మా ఆనందం రెట్టింపయ్యింది .
మంత్రిగారితోపాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం అయిన తరువాత లంచ్ ఏర్పాట్లు ఉన్నప్పటికీ , నేను ……. నా బుజ్జిదేవుళ్ళు కార్యకర్తలతో ప్రారంభోత్సవ ఫంక్షన్ లో తింటామని పార్టీ అధికారికి చెప్పారు .
ఆ అదృష్టం మాకూ కలిగించండి అని బయటకువచ్చారు .
లైవ్ మొత్తం తమ తమ మొబైల్స్ లో చూసినట్లు ప్రతీ కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారికి – బుజ్జాయిలకు జయ జయ నినాదాలు చేస్తూనే ఫంక్షన్ చేరుకున్నాము .

అందరూ వచ్చినందుకు సర్ వాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు భోజన ఏర్పాట్లు ఘనంగా చేశారు . 4 గంటలకు అందరూ భోజనాలు చెయ్యడంతో మంత్రిగారు సర్ వాళ్లదగ్గరకువచ్చి ఎటువంటి సహాయం కావాలన్నా నేరుగా వచ్చెయ్యండి – ఇక మహేష్ ………. మా బుజ్జిదేవుళ్లను తీసుకుని నైట్ డిన్నర్ కు ఇంటికివస్తే మరింత అదృష్టవంతులమవుతాము .
మన్నించండి సర్ ………. మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళాలి , మళ్లీ హైద్రాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము డిన్నర్ ఏమిటి ఏకంగా టిఫిన్ లంచ్ డిన్నర్ చేసి వెళతాము .
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ , శ్రీమతి గారూ – పిల్లలూ ……… మన బుజ్జిదేవుళ్ళతో ఫోటోలు తీసుకున్నారా లేదా ? .
పిల్లలు : బోలెడన్ని నాన్నగారూ ……….. ఇంట్లోకి అడుగుపెట్టగానే కనిపించేలా పెద్ద ఫోటో చేయించాలి .
లవ్ టు లవ్ టు PA ……… గంటలో ఫోటో ఉండాలి .
Yes sir ………..
మేడం – పిల్లలు : బుజ్జాయిలను వెహికల్స్ వరకూ ఎత్తుకునివెళ్లి , బుజ్జిదేవుళ్ళూ …….. మనం ఫోన్ టచ్ లో ఉందాము – మీరు వైజాగ్ చేరేలోపు బోలెడన్ని గిఫ్ట్స్ ఇంటి ముందు స్వాగతం పలుకుతాయి అని ప్రాణమైన ముద్దులుపెట్టి కళ్ళల్లో చెమ్మతో చెల్లికి – తమ్ముడికి అందించి కనిపించేంత దూరం వరకూ టాటా చేస్తూ వెళ్లిపోయారు .

చెల్లెమ్మ : బుజ్జాయిలూ ……… ఫంక్షన్ డబల్ సక్సెస్ అని ముద్దులుపెడుతూ లోపలికివెళ్లారు .
వాళ్ళతోపాటు సంతోషంతో వెనుకకు తిరుగగానే సర్ వాళ్ళు నలుగురూ అంతే సంతోషంతో నన్ను కౌగిలించుకుని , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ ……… కోరుకున్నది ఒక్క కోరిక తీరినది రెండు కోరికలు .
బుజ్జాయిల ద్వారా మరియు నా తల్లి ద్వారా ……… ఈ జీవితానికి ఈ సంతోషం చాలు – మీకోసం ఏమిచెయ్యమంటావు మహేష్ ………
సర్ ………. అన్నీ ఉన్నప్పుడు సహాయం చెయ్యడం కంటే ఏమీ లేనప్పుడు సహాయం చెయ్యడం దైవత్వంతో సమానం – మీరు మాకు చేసినది వెలకట్టలేనిది మా జీవితాంతం మీకు ఋణపడిఉంటాము అని సంతోషంతో లోపలికివచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుని , ఫ్లైట్ సమయానికి గంట ముందు మళ్లీ వైజాగ్ లో కలుద్దాము సర్ అన్నాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లిని ప్రాణంలా హత్తుకునే , అన్నయ్యా ……… ఎయిర్పోర్ట్ వరకూ నేనూ వస్తాను .
లవ్ టు చెల్లెమ్మా ……… కానీ నిన్నటి నుండీ ఫంక్షన్ హడావిడిలో తీరిక ఉండదు – ఇప్పుడైనా రెస్ట్ తీసుకోండి . మళ్లీ మీ ఆయనతో వైజాగ్ వచ్చినప్పుడు బుజ్జితల్లిని ఇంటికే తీసుకొస్తాను .
చెల్లెమ్మ : అంతేనా అన్నయ్యా ………. మీరెలా చెబితే అలా అని బుజ్జాయిలను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని ముద్దుల వర్షం కురిపిస్తూ బస్ వరకూవచ్చి , చెల్లెళ్లకు అందించి హ్యాపీ జర్నీ వదినా అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ ……… మనం మళ్లీ కలిసినప్పుడు పండగ చేసుకుందాములే అని నవ్వించి బస్ ఎక్కాము .
ట్రాఫిక్ ఎక్కడా లేకపోవడంతో అర గంటలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము . 5:30 కు బెంగళూరు ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరుగగానే అందరి కళ్ళల్లో చెమ్మ – రేయ్ మామా ………. వీలైనంత త్వరగా లీవ్ చూసుకుని రావాలి అని ఉద్వేగపు కౌగిలింతలతో బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తి ఒక్కొక్కరూ ఒక్కొక్క బుజ్జి టెడ్డి బేర్స్ అందించారు .
అమ్మలూ ………. మిమ్మల్ని చూడాలనుకున్న ప్రతీసారీ ఈ టెడ్డి బేర్స్ చూస్తాను – నాన్నగారూ ………. తొందరగా వెళ్లి మా హైట్ ఉన్న టెడ్డి బేర్స్ తీసుకురండి అని ఆర్డర్ వెయ్యడం – కృష్ణగాడితోపాటు ఎయిర్పోర్ట్ షాప్స్ నుండి నిమిషాల్లో తీసుకురావడం – అమ్మలూ ……… అంటూ బుజ్జాయిలు అందివ్వడంతో ……
ముగ్గురు చెల్లెమ్మలూ ……… మోకాళ్ళపై కూర్చుని మా బుజ్జాయిలను వీటిలో చూసుకుంటాము – ఆఫీస్ కు కూడా తీసుకెళతాము అని గుండెలపై ప్రాణంలా హత్తుకుని వదల్లేక వదల్లేక లోపలికి వెళ్లారు .

మా ఫ్లైట్ కు ఇంకా 20 నిమిషాల సమయం ఉండటంతో బుజ్జాయిలు బుజ్జి టెడ్డి బేర్స్ హత్తుకుని – దేవత ……. కళ్ళల్లో చెమ్మతో కుర్చీలలో కూర్చున్నారు .
వారి తియ్యనిబాధను తగ్గించడం ఇష్టం లేక ముగ్గురి నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి ప్రక్కనే కూర్చున్నాను .

ముగ్గురినీ ప్రాణంలా చూస్తూ , పెద్దమ్మా ……… మీ బుజ్జాయిల ద్వారా ప్రారంభోత్సవమ్ నాటకీయ పరిణామాలతో రంజుగా జరిగేలా భలేగా ప్లాన్ చేశారు – ఆట చివరన కోట్ల మందికి లాభం చేకూర్చేలా చేశారు – లవ్ యు లవ్ యు sooooooo మచ్ – చెల్లెళ్ళు ఫ్రెండ్స్ ……. సేఫ్ గా బెంగళూరు చేరేలా చూడండి .
లవ్ టు శిష్యా …….. అని నా బుగ్గపై తియ్యనిముద్దుపెట్టారు . ఎలాగో ఓదార్చడం లేదు వద్దులే ఆ తియ్యదనాన్ని ఆస్వాదించనిద్దాము కనీసం ఈ టిష్యూ పేపర్స్ అయినా ఇవ్వు అనిచెప్పడం – నా చేతిలో ప్రత్యక్షము అవ్వడంతో , 
లేచి ముగ్గురిముందూ మోకాళ్లపై కూర్చుని నవ్వుని ఆపుకుంటూ టిష్యూ పేపర్స్ అందించాను .
ముగ్గురూ అందుకుని నన్ను చూసి తియ్యని నవ్వులతో కన్నీళ్లను తుడుచుకుని , బుజ్జాయిలు …….. బుగ్గలపై – మధ్యలో కూర్చున్న నా దేవత నా పెదాలపై ముద్దులుపెట్టారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు ……….. 

అంతలో వైజాగ్ ఫ్లైట్ అనౌన్స్మెంట్ జరగడంతో బుజ్జాయిల బుజ్జిచేతులపై ముద్దులుపెట్టి పైకి లేవబోయాను .
నాదేవత చిలిపినవ్వులతో పైకి లేవబోయి స్స్స్ …….. పాదం బెణికింది నేను నడవలేను శ్రీవారూ అని కన్నుకొట్టారు .
నాకు – బుజ్జాయిలకు మొత్తం అర్థమైపోయింది . నేను …….. నా దేవత పాదాలను ప్రేమతో అందుకుని స్లిప్పర్స్ వేరు చేసాను .
బుజ్జాయిలు ……… పెద్దమ్మను తలుచుకుని చెరొకవైపు నుండీ ఒక్కొక్క బ్యాండేజీ అందించి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . నా దేవత బుజ్జాయిల బుజ్జిచేతులను అందుకుని ముద్దులుపెట్టి పులకించిపోతున్నారు . 
రెండు బ్యాండేజీలు అందుకుని ఈ సారి ఏకంగా రెండు పాదాలకూ కట్లు కట్టి పాదాలపై ముద్దులుపెట్టి పైకిలేచాను .
స్స్స్ ……. స్స్స్ …….. నొప్పి తియ్యని నొప్పి శ్రీవారూ ……… అంటూ చేతులను విశాలంగా చాపారు . 
లవ్ యు శ్రీమతిగారూ ………. అని ప్రాణంలా రెండుచేతులతో ఎత్తుకున్నాను .
లవ్ యు శ్రీవారూ ……… ఇప్పుడు నొప్పి ఏమాత్రం లేదు – హాయిగా ఉంది పదండి అని తియ్యదనంతో నా మెడను చుట్టేసి బుగ్గపై ముద్దుతోపాటు పంటిగాట్లు పెట్టారు .
బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా ……… కొరుక్కుని తినేస్తావా , అందడం లేదు లేకపోతే దెబ్బలుపడేవి .
దేవత : లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ……… నొప్పి కలగకుండా మందు రాస్తాను అని ముద్దుల వర్షం కురిపించారు .
ఇప్పుడు నాకూ హాయిగా ఉంది goddess , బుజ్జాయిలూ …….. వచ్చెయ్యండి అని నుదుటిపై ముద్దుపెట్టి మా టన్నెల్ వైపు నడిచాము . బుజ్జాయిలు …….. నా దేవత ఒక్కొక్క స్లిప్పర్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ప్రక్కనే నడిచారు .

చెకింగ్ దగ్గర ఆపబోయి , sorry sorry ………. ఉదయం మీరే కదా please వెళ్ళండి అని టికెట్స్ చూసి దారి వదలడంతో ,
ముసిముసినవ్వులు నవ్వుకుని ఫ్లైట్ లోకి చేరాము . లోపల ఉన్నవాళ్ళంతా మావైపు చూసి లవ్లీ – హౌ రొమాంటిక్ అంటూ తమ తమ హస్బెండ్స్ ను ప్రేమతో కొట్టి బుంగమూతిపెట్టుకోవడం చూసి , నా దేవత మరింత సంతోషంతో నా బుగ్గను మళ్లీ కొరికేశారు . 
స్స్స్ ……… బుజ్జితల్లీ ……… అని కేకవేయ్యడంతో ,
అందరూ మావైపు తిరిగారు .
లవ్ యు లవ్ యు శ్రీవారూ ……… అంటూ చిరునవ్వులు చిందించి బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ……… ముద్దుల వర్షం కురిపించడం చూసి , 
ఫ్లైట్ లోని మహిళలంతా మరింత కోపంతో ఒక్కసారైనా అంత ప్రేమ చూయించారా అని అలకపూనడం – మగవాళ్ళంతా బ్రతిమాలుకోవడం చూసి సంతోషంతో వెళ్లి చివరలో ఉన్న మా సీట్ల దగ్గరకు చేరి , దేవతను కూర్చోబెట్టి ఇద్దరమూ ఒక్కొక్కరిని మాపై కూర్చోబెట్టుకున్నాము . 
నా దేవత నా సీట్ బెల్ట్ పెట్టి నడుముపై చిలిపిదనంతో గిల్లేసి ముసిముసినవ్వులతో నావైపు మత్తుగా చూస్తున్నారు .
సరే goddess అంటూ తల ఊపి ఉదయం లానే నడుముపై వేళ్ళతో గిలిగింతలు పెడుతూ , నా దేవత జలదరింపులను ఆస్వాదిస్తూ సీట్ బెల్ట్ పెట్టి బొడ్డుపై సుతిమెత్తగా గిల్లాను . 
స్స్స్ …….. ఆఅహ్హ్ ……… అంటూ నా భుజాన్ని కొరికేసి వదిలి , చెవి దగ్గరకు పెదాలను తీసుకొచ్చి కొద్దిపాటి అమృతం పొంగింది అని హస్కీ వాయిస్ తో చెప్పారు .
బుంగమూతితో చేతులు కట్టుకుని కూర్చోవడం చూసి , నా దేవత తియ్యదనంతో నవ్వుకుని , లవ్ యు లవ్ యు శ్రీవారూ ……… మీ వల్లనే కదా ఇంటికివెళ్లాక మీరు కోరినంత పొంగించి ఆస్వాదించండి ఎవరు అడ్డు అని బుగ్గపై ముద్దుపెట్టారు .
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు లవ్ యు శ్రీమతిగారూ ………. అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . బుజ్జాయిలు కళ్ళుమూసుకుని ఉండటం చూసి ఇద్దరమూ నవ్వుకుని మా బంగారం ఆంటూ ముద్దులుపెట్టాము . ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .

దేవత : శ్రీవారూ ……… అందరినీ గమనించారా ? కట్టు బొట్టు వేరుగా ఉన్నాయి .
అవును goddess ……….. మన సాంప్రదాయానికి భిన్నంగా ఉన్నారు . 
దేవత : మనం వైజాగ్ ఫ్లైట్ ఎక్కామా లేక ……….
Goddess ……… టికెట్స్ చూసే కదా లోపలికి వదిలారు – వైజాగ్ అందాలను చూడటానికి వస్తున్న టూరిస్ట్స్ అయిఉండొచ్చు అని పెనవేసిన చేతిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా – నాన్నగారూ …….. మీ రొమాన్స్ ఇంకా అయిపోలేదా ? , ఎంతసేపు కళ్ళుమూసుకోవాలి .
లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ………. రొమాన్స్ స్టాప్ చేసాము కానీ ముద్దులు ఆగవు అని బుగ్గలపై ముద్దులుపెట్టి ప్రాణంలా హత్తుకున్నాము .
బుజ్జాయిలు : తెలుసు తెలుసు అని మా బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . వైజాగ్ చేరుకునేటప్పటికి చీకటి పడిపోయి ఉంటుంది , నాన్నగారూ – అమ్మా ……… నా ఫ్రెండ్స్ అందరూ వండర్ లా లో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ………. , వాళ్ళ ఆనందాన్ని చూడాలి .
అవునవును ఆ సంగతే మరిచిపోయాను – వార్డెన్ ఖచ్చితంగా ఫోటోలు పంపించి ఉంటారు – అంతవరకూ ఎందుకు ఇప్పుడే చూద్దాము అని మొబైల్ తీసి చూస్తే బోలెడన్ని ఫోటోలు రావడం చూసి , బుజ్జితల్లికి అందించాను .
బుజ్జాయిలు : చూసి wow నాన్నగారూ అమ్మా చూడండి అందరూ నీళ్ళల్లో – గేమ్స్ ఆడుతూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు అని అన్నీ ఫోటోలనూ చూసి మురిసిపోయారు . డాడీ ……… చివరి ఫోటో బస్ లో అందరూ పూర్తిగా తనివితీరా ఎంజాయ్ చేసి అలసిపోయినట్లు ఒకరిపై మరొకరు పడుకుని ఉండటం చూసి ఉమ్మా ఉమ్మా ……… లవ్ యు ఫ్రెండ్స్ హాయిగా నిద్రపోండి – ఇప్పుడు మేము మీదగ్గరికివచ్చి డిస్టర్బ్ చెయ్యము హాయిగా నిద్రపోండి .
లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ అని ప్రాణమైన ముద్దులుపెట్టాము .

డాడీ ………. వండర్ లా ఐడియా మీదే కదా లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నా బుగ్గలపై ముద్దులతో ముంచెత్తి , నెక్స్ట్ జూ కు వెళ్ళినప్పుడు మొత్తం మేమే చూయిస్తాము – అమ్మా ……… ఇప్పటికే రెండుసార్లు తీసుకెళ్లారు డాడీ – అన్నీ అనిమల్స్ తెలుసు మాకు . 
దేవత : మీ డాడీ కి నాకంటే మీరంటేనే ఇష్టం మిమ్మల్ని వైజాగ్ మొత్తం తిప్పి చూయించారు , నన్ను ఒక్కదగ్గరికీ తీసుకెళ్లలేదు అని తియ్యనికోపంతో బుంగమూతిపెట్టుకున్నారు . 
ముచ్చటేసి బుగ్గపై ముద్దుపెట్టాను . Goddess ………. రోజూ తీసుకెళుతున్నాను కదా ……….
బుజ్జాయిలు : ఎక్కడికి తీసుకెళ్లారు డాడీ ? .
స్వర్గానికి అని నా దేవత చెవిలో గుసగుసలాడాను . 
దేవత : స్వామీ …….. మిమ్మల్నీ అంటూ భుజం పై కొరికి , సిగ్గుతో నా గుండెల్లో తలదాచుకున్నారు . 
బుజ్జితల్లి : డాడీ ……… అడిగింది మేము , మీరు అమ్మకు మాత్రమే చెబితే ఎలా – మాకు తెలియకుండా ఎక్కడకు తీసుకెళ్లారు చెప్పండి చెప్పండి .
స్వ ………… అనేంతలో , 
దేవత నా నోటిని చేతితో మూసేసి మీకు సిగ్గులేదు ……….. అని మళ్ళీ భుజం పై కొరికారు .
పెదాలపై ముద్దుపెడితే చెప్పను .
ప్చ్ ……… అంటూ ముద్దుపెట్టగానే నోటికి తాళం పడింది . 
బుజ్జితల్లి : డాడీ ………
నా బుజ్జితల్లీ బంగారుకొండ అని ప్రాణంలా హత్తుకుని ముద్దులతో మాటమార్చి , ఈసారి అందరమూ కలిసి వెళదాము . నా దేవత – బుజ్జాయిలతోపాటు ప్రపంచాన్ని మొత్తం చుట్టేయాలని ఉంది త్వరలోనే ప్లాన్ చేద్దాము .
Goddess : నా దేవుడు – బుజ్జాయిలే నా ప్రపంచం , ఇలా బుజ్జాయిలను హత్తుకుని మీ గుండెలపై జీవితాంతం ఉండిపోవాలన్న కోరిక తప్ప ఇంకేదీ అవసరం లేదు అని నాకళ్ళల్లోకే ప్రాణంలా ఆరాధనతో చూస్తున్నారు .
తథాస్తు goddess అని పెదాలపై ముద్దుపెట్టడంతో , సంతోషంతో నవ్వుకుని భుజం పై వాలిపోయారు .

నాదేవత బుగ్గపై – కురులపై ముద్దులుపెడుతూ , బుజ్జాయిలు తమ ఫ్రెండ్స్ సంతోషాలను చూస్తూ మురిసిపోతూ ప్రయాణం సాఫీగా సాగింది . 
ఎయిర్ హోస్టెస్ స్నాక్స్ – సాఫ్ట్ డ్రింక్స్ తీసుకురావడంతో , బుజ్జాయిలకుతినిపిస్తూ – బుజ్జాయిల బుజ్జిచేతులతో తింటూ చిరునవ్వులు చిందించాము .

Goddess ……….. వైజాగ్ ప్రయాణం గంట – ఇప్పటికే గంట 15 నిమిషాలు అయ్యింది ఇంకా ల్యాండ్ అవ్వలేదు అంటే ఏదో తేడా కొడుతోంది – మళ్లీ అనుమానం వేస్తోంది ఇది వైజాగ్ ఫ్లైటేనా అని – ఒకసారి ముందున్న వారిని అడుగుదాము .
బుజ్జాయిలు : నో నో నో డాడీ ……… , మమ్మీని ప్రేమతో ఎత్తుకునిరావడం చూసి అంటీలంతా అలకతో – అంకుల్ వాళ్లంతా కాస్త కోపంతో ఉన్నారు .
అమ్మో అయితే వద్దు లవ్ యు బుజ్జితల్లీ ……… గుర్తుచేసింసందుకు అని గట్టిగా హత్తుకుని బుగ్గపై అంతేలా ముద్దుపెట్టాను . 
నా దేవత అయితే సిగ్గు చిరునవ్వులు ఆపడం లేదు . శ్రీవారూ ……… ఇప్పుడువెళ్లి అడిగితే ఫీల్ అవుతారు కూడా అని నా గుండెల్లో తలదాచుకుని మరింత నవ్వుతున్నారు . 
బుజ్జితల్లి :  అమ్మా ష్ ష్ ష్ ………. అని బుగ్గలపై కొరికేశారు . 
ముగ్గురినీ ప్రాణంలా హత్తుకుని , పెద్దమ్మా ……….. ఇంతకంటే సంతోషం విశ్వంలోనే ఉంటుందా ……….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని ముగ్గురికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టాను .

15 నిమిషాల తరువాత లాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో యే యే …….. వైజాగ్ వచ్చేసాము అని సంతోషంతో కేకలువేశారు బుజ్జాయిలు .
వైజాగ్ ……… నహీ నహీ గోవా అని ముందున్న పెద్దావిడ మావైపు తిరిగి చెప్పారు .

నలుగురమూ అవాక్కై విండో నుండి చూస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ” డబోలిమ్ ఎయిర్పోర్ట్ – goa ” అని విద్యుత్ కాంతులతో వెలిగిపోతుండటం చూసి షాక్ చెంది ఈస్ట్ వెళ్లాల్సిన వాళ్ళము వెస్ట్ వచ్చాము అని అలా కదలకుండా ఉండిపోయాము.
వైజాగ్ వెళ్లాల్సిన వాళ్ళు వైజాగ్ వచ్చారు పాపం అని కొంకనీ లో మాట్లాడుతూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు అందరూ ………..
ఫ్లైట్ లో మేము నలుగురం మాత్రమే ఉన్నాము . పెద్దమ్మ ప్రత్యేక్షమై నా పెదాలపై – దేవత బుజ్జాయిల నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టడంతో తేరుకున్నాము . 
ముసిముసినవ్వులు నవ్వుకుంటున్న పెద్దమ్మను చూడగానే అర్థమైపోయింది ఇది పెద్దమ్మ ప్లాన్ అని .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ……… మీ డాడీ ఉండగా కంగారు ఎందుకు .
బుజ్జాయిలు : పెద్దమ్మా ………. అంటూ ఇద్దరూ గుండెలపైకి చేరిపోయారు . 
పెద్దమ్మ : మీ అమ్మేమో మీరు , మీ నాన్నే ప్రపంచం అంటుంది – మీ నాన్నేమో మీతోపాటు ప్రపంచం చుట్టేయాలని ఆశపడుతున్నారు అందుకే ఇలా ప్లాన్ చేసాను. ఫస్ట్ హినీమూన్ గోవా లో are you happy ? .
బుజ్జాయిలు : నా కళ్ళు వెలిగిపోవడం – దేవత తియ్యదనంతో సిగ్గుపడటం చూసి , యాహూ ……….. లవ్ యు లవ్ యు పెద్దమ్మా అని ముద్దులవర్షం కురిపించారు . 
పెద్దమ్మ : మా బుజ్జాయిలకు ఇష్టమే అయితే , మనం వెళదాము పదండి – మీ అమ్మ కాలు బెణికింది కదా ………. మీ నాన్నగారు చూసుకుంటారు అని ముసిముసినవ్వులు నవ్వుతూ ఫ్లైట్ నుండి వెళ్లిపోయారు . 

లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా ……… యాహూ దేవతతో హనీమూన్ – పెద్దమ్మ ఫస్ట్ అన్నారు అంటే ………. తరువాత తరువాత 
దేవత : శ్రీవారూ ………. ఇప్పటికీ చాలా సిగ్గువేస్తోంది అని చేతులతో నా నోటిని ఆపడం వీలుకాక పెదాలతో మూసేసారు . 
ఉమ్మా ……….. అంటూ ముద్దుపెట్టి సీట్ బెల్ట్స్ తీసేసి నాదేవత పెదాలను జుర్రేస్తూనే లేచి అమాంతం ఎత్తుకుని చెకింగ్ ద్వారా ఎయిర్పోర్ట్ బయటకువచ్చాము . ఎదురుగా వైజాగ్ క్యారా వ్యాన్ ఉండటం చూసి ఒకేలా చాలా ఉంటాయి అని పెద్దమ్మ కోసం చుట్టూ చూసాను .
బుజ్జాయిలు మమ్మల్ని చూసి నవ్వుకుని డాడీ – మమ్మీ ……… ఈ బస్ మనదే రండి రండి అని లోపలనుండి పిలవడంతో నవ్వుకుని లోపలికివెళ్లాము . 
దేవత : బుజ్జాయిలూ ………. పెద్దమ్మ ? .
బుజ్జాయిలు : ఫస్ట్ హనీమూన్ మీకు మాత్రమేనట అందుకే మాయమైపోయారు .
దేవత : పెద్దమ్మా ………. 
నా దేవత బుగ్గపై ముద్దుపెట్టినట్లు లవ్ యు పెద్దమ్మా …….. అని మురిసిపోయారు.

బుజ్జాయిలు : అయ్యో డాడీ ………. అమ్మలు ఇచ్చిన గిఫ్ట్స్ ఫ్లైట్లోనే ఉండిపోయాయి . 
కంగారెందుకు బుజ్జితల్లీ ………. మీ పెద్దమ్మకు ఆర్డర్ వెయ్యండి .
బుజ్జితల్లి : ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను బై అనిచెప్పి వెళ్లిపోయారు . 
అయితే మనమే వెళ్లి తెచ్చుకుందాము కానీ సెక్యూరిటీ …….. try చేద్దాము అని నాదేవత పెదాలపై ముద్దుపెట్టి సోఫాలో కూర్చోబెట్టాము . Goddess …….. నిమిషంలో వచ్చేస్తాము అని బుజ్జితల్లిని ఎత్తుకుని ఎయిర్పోర్ట్ లోపలికివెళ్లాము .
సెక్యురిటి మరియు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫ్రీజ్ అయిఉండటం చూసి లవ్ యు పెద్దమ్మా అనేంతలో నా బుజ్జితల్లి పలకడంతో , లవ్ యు బంగారూ ……… అని ముద్దులుపెడుతూ నేరుగా ఫ్లైట్ లోపలికి చేరాము – బుజ్జితల్లీ ……… తెచ్చుకో అని కిందకు దించాను .
పెద్దమ్మ ప్రత్యక్షమై నా ముద్దుల శిష్యుడిని ఒంటరిగా రప్పించడానికి ఇలా ప్లాన్ చేసాను అని నా గుండెలపైకి చేరిపోయారు . చిలిపినవ్వులతో గోవా లో అన్నీ ఏర్పాట్లూ చేసేసాను ఫుల్ గా హనీమూన్ ఎంజాయ్ చెయ్యి నాతల్లితో కానీ కానీ ………..
పెద్దమ్మను ఏకమయ్యేలా కౌగిలించుకుని కానీ ఏంటి పెద్దమ్మా ………. అని పెదాలపై ముద్దుపెట్టాను .
అదీ అదీ ………. గోవా లో నీ దేవత సవితి – అంటే నీ మరొక దేవత – నా ప్రియమైన తల్లి కూడా ల్యాండ్ అవ్వబోతోంది .
పెద్దమ్మా ……….. నాకు నా దేవత – పెద్దమ్మ తప్ప ఏ దేవతా వద్దు .
పెద్దమ్మ : నీ దేవతలానే ……….
పెద్దమ్మా ……….. వద్దంటే వద్దు . 
పెద్దమ్మ తియ్యదనంతో నవ్వుకుని అయితే గోవా వదిలి వైజాగ్ చేరేంతవరకూ హోటల్ నుండి బయటకురాకూడదు – వచ్చావో నీ జీవితం కాదు కాదు ఏకంగా హృదయంలో పావు వంతు నీ దేవత స్థానాన్ని ఆకరమించేస్తుంది కొత్త దేవత .
బయటకు వెలితేనే కదా ………. హోటల్ నుండి అడుగుకూడా బయటపెట్టను పెట్టనంటే పెట్టను , ” నేను – నా దేవత – పెద్దమ్మ ” అంతే అని పెద్దమ్మ పెదాలపై ముద్దుపెట్టి , డాడీ అంటూ టెడ్డి బేర్స్ తో పరుగునవస్తున్న బుజ్జితల్లిని ఎత్తుకుని , బుజ్జితల్లీ ……….. గోవాలో ఉన్నన్ని రోజులూ మనం హోటల్ నుండి బయటకు రానేరాదు ప్రళయం వస్తుందని పెద్దమ్మ చెప్పారు . 
బుజ్జితల్లి : మా డాడీ కి కావాల్సింది కూడా అదే అని నాకు తెలుసు . ఇది పెద్దమ్మ చెప్పారా లేక మీ ప్లాన్ ? . మీ ఇష్టం మీ ఇష్టమే మా ఇష్టం – మీ దేవత కౌగిలిలోనే ఉండిపోండి మేము కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము వేరే గదిలో లాక్ చేసుకుని ఉండిపోతాము – మీరెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాము అని ముసిముసినవ్వులతో ముద్దుపెట్టి చెప్పింది .
సిగ్గుపడి లవ్ యు లవ్ యు బుజ్జితల్లీ ……… , ఈ విషయం మీఅమ్మకు తెలియనివ్వకూడదు అని బుగ్గలపై ముద్దులు పెట్టుకుంటూ వచ్చి బస్ ఎక్కాము . 
బుజ్జితల్లి : ఇక మీ దేవతను కౌగిలిలోకి తీసుకోండి అని నాబుగ్గపై ముద్దుపెట్టి , అన్నయ్యా ……… టెడ్డి బేర్ అంటూ కిందకుదిగి అందించి అటువైపుకు తిరిగి ఆడుకున్నారు .

37ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1 

Pedarasi Peddamma Varam – 32,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy,Pedarasi Peddamma Varam

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page