Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 45 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 45 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 45 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్ రేణుక కూడా మత్తుగా మూలుగుతూ రాముని గట్టిగా వాటేసుకున్నది. అంతలో సడన్ గా తలుపు తీసుకుని సునీత, “రాము….రేణుక వచ్చిందా….” అని అడగబోయిన ఆమె బెడ్ మీద వాళ్ళిద్దరినీ చూసి వెంటనే బయటకు వెళ్ళి తలుపు వేసింది. సునీత తమని అలా చూసే సరికి రేణుక చాలా సిగ్గు పడిపోయింది. వెంటనే రేణుక, రాము ఇద్దరూ బెడ్ దిగారు….రేణుక తన ఒంటి మీద బట్టలు సరి చేసుకుని బయటకు వచ్చింది. రాము ఫ్రెష్ అవడానికి బాత్ రూమ్ లోకి వెళ్లాడు. సునీత ఏమంటుందో అని భయపడుతూ బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చింది రేణుక. సునీత గది బయటే నిలబడి రేణుక కోసం ఎదురుచూస్తున్నది. రేణుక బయటకు రాగానే సునీత ఆమె చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న ఆమె బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి, “రేణుక….నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా….” అని అడిగింది. రేణుక : తెలుస్తుంది….కాని….రాము అలా అడిగితే కాదనలేకపోతున్నాను….. సునీత : చూడు రేణుక….తెలిసో తెలియకో తప్పు జరిగిపోయింది…ఇక నుండైనా కొంచెం కంట్రోల్ లో ఉండు…. రేణుక : ఎందుకు సునీత….మా ఇద్దరికీ పెళ్ళి అవుతుంది కదా…. సునీత : చెప్పింది అర్ధం చేసుకో రేణుక….మగాళ్ళ మనసు చాలా విచిత్రమైనది….పెళ్ళికి ముందు ఇదంతా బాగానే ఉంటుంది… కాని పెళ్ళి అయిన తరువాత మగాళ్ళ ఆలోచనలు మారిపోతాయి….పెళ్ళీకి ముందే తప్పు జరిగితే తరువాత అనుమానంతో చూస్తాడు….ఎలాగూ మీ పెళ్ళి జరిగిపోతుంది కదా….అప్పటి దాకా కొంచెం కోరికలను అదుపులో పెట్టుకో….తరువాత మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి…. రేణుక : కాని….పెళ్ళి అయ్యేదాకా రాముతో దూరంగా ఉండాలంటే ఎలా….. సునీత : అయితే ఒక పని చెయ్యి….రాముకి దగ్గరగా ఉండు….కాని పెళ్ళి అయ్యేదాకా అతనికి మాత్రం కొంచెం దూరంగా ఉండు. నేను ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో….నేను ఏది చెప్పినా నీ మంచి కోసమే చెబుతున్నాను…. సునీత అంత ప్రేమగా చెప్పేసరికి రేణుక కూడా ఆమె చెప్పింది నిజమే అనిపించి అలాగే అన్నట్టు తల ఊపింది.  సునీత : సరె….టిఫిన్ చేద్దాం పద….నిన్ననగా ట్రంకాల్ బుక్ చేసాం….ఇంతవరకు ఫోన్ రాలేదు….తొందరగా పద టిఫిన్ చేద్దాం… దాంతో ఇద్దరూ గదిలో నుండి బయటకు వచ్చారు….అంతలో రాము కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయటకు రావడంతో ముగ్గురూ కలిసి డైనింగ్ హాల్లోకి వచ్చి టిఫిన్ చేసారు. అలా ముగ్గురూ కలిసి సరదాగా మాట్లాడుకుంటుండగా రాము రేణుక వైపు చూసి…. రాము : రేణూ….నేను ఒక్క విషయం చెప్పనా…. రేణుక : ఏంటి….ఇంకా నన్ను పరాయి దానిలాగా చూస్తున్నావా….నాకు ఏదైనా విషయం చెప్పడానికి నా పర్మిషన్ అక్కర్లేదు…. రాము : విషయం ఏంటంటే రేణూ….షాపూర్ బావి ఉన్న గుడి ఉన్నది కదా…. రేణుక : అవును…. అంటూ రేణుక, సునీత ఇద్దరూ రాము ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నారు. రాము : ఆ గుడే లేకపోతే మనం ఆ ప్రాబ్లం నుండి బయట పడలేము….అందుకని మనం ఆ ప్రాబ్లం నుండి బయటపడ్డాం కదా… నాకు ఆ గుడిని బాగు చేయించాలని ఉన్నది….నువ్వు ఒప్పుకుంటే ఆ పని చేయిద్దామనుకుంటున్నాను…. సునీత : అదేంటి రాము…రేణుకని అలా అడగాల్సిన పని లేదు…ఈ ఆస్తి మొత్తం రేణుకది….అంటే నీది….అయినా మంచి పని కోసం చేస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు….  రాము : కాని మా ఇద్దరికీ ఇంత వరకు పెళ్ళి కాలేదు కదా….. రేణుక : అయినా….ఇదంతా నీ ఆస్థి రాము….నీకు నచ్చినట్టు చెయ్యి….అందుకు నా పర్మిషన్ అక్కర్లేదు. రేణుక ఒప్పుకోవడంతో రాము ఆనందంగా సాయంత్రానికి మనుషుల్ని పిలిపించి గుడి బాగు చేయడానికి తమ మేనేజర్ కి కావలసిన డబ్బులు ఇచ్చి పంపించాడు. అంతలో రేణుక వాళ్ళ నాన్న ట్రంకాల్ చేసి మాట్లాడటంతో సునీత విషయం చెప్పి వీలైనంత తొందరగా రమ్మని చెప్పింది. వాళ్ళు కూడా వెంటనే బయలుదేరుతామని చెప్పి ఫోన్ పెట్టేసారు. రాము : రేణూ….నేను కూడా వెళ్ళి దగ్గరుండి పని చేయిస్తాను…. రేణుక : నువ్వు ఎందుకు రాము….మన మేనేజర్ దగ్గర ఉండి చేయిస్తాడు కదా….మొత్తం పని పూర్తి అయిన తరువాత మనందరం షాపూర్ వెళ్ళి పూజ చేయించుకుని వద్దాం…. రాము : అది కాదు రేణు….ఇప్పటికే మనం పెళ్ళికి ముందే తప్పు చేసాం…అందుకని పెళ్ళి అయ్యేంత వరకు మళ్ళీ ఆ తప్పు జరక్కుండా ఉండాలి…..నువ్వు ఎదురుగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను…. సునీత : నువ్వు చెప్పించి నిజమే రాము….కాని రెండు రోజుల్లో రేణుక వాళ్ల అమ్మా, నాన్న వస్తారు....వాళ్ళకి కూడా తమకు కాబోయే అల్లుడిని చూడాలని ఉంటుంది కదా….అందుకని వాళ్ళు వచ్చిన తరువాత పెళ్ళి డేట్ ఫిక్స్ చేసిన తరువాత దాన్ని బట్టి వెళ్దువు గాని…. సునీత చెప్పింది కూడా బాగుండటంతో రాము కూడా అలాగే అన్నట్టు తల ఊపాడు. రాము ఉండటానికి ఒప్పుకోవడంతో రేణుక ఆనందపడిపోయింది. అలా చూస్తుండగానే రెండు రోజులు గడిచిపోయాయి. రేణుక వాళ్ళ అమ్మా నాన్న ఢిల్లో నుండి వచ్చారు….రేణుక ఆనందగా వాళ్లకు ఎదురువెళ్ళి వాళ్ళ అమ్మను, నాన్నను ప్రేమతో కౌగిలించుకుని పలకరించింది. తరువాత అందరు ఫ్రెష్ అయ్యాక రేణుక అమ్మా, నాన్నని కూర్చోబెట్టి సునీత అంతకు ముందు జరిగింది మొత్తం ప్రొఫెసర్ సుందర్ గురించి, అతను చనిపోయిన తరువాత ప్రేతాత్మ అయ్యి రేణుకని ఎంత హింసించింది, రాము తన ప్రాణాలకు తెగించి ఎలా కాపాడిందీ మొత్తం వివరంగా చెప్పింది. అంతా విన్న వాళ్ళిద్దరూ రాము తమ కూతురికి అంత హెల్ప్ చేసినందుకు చాలా సంతోషపడ్డారు. కాని వాళ్ళు మొత్తం చెప్పింది విన్న తరువాత రేణుక వాళ్ళ నాన్న ఈశ్వర్ కుమార్ ఆలోచనలో పడ్డారు. ఆయన ఆలోచిస్తుండటం చూసి సునీత అతని వైపు చూసి…. సునీత : ఏంటి….ఆలోచిస్తున్నారు…. ఈశ్వర్ కుమార్ : అది కాదు సునీత….మీరు ఇద్దరూ రాము ఈ కాలం వాడు కాడని అన్నారు….ఇదెలా సాధ్యం… సునీత : మేము మొదట నమ్మలేదు….కాని పరిస్థితులు….అన్ని ఫేస్ చేసిన దాన్ని బట్టి నమ్మక తప్పలేదు… ఈశ్వర్ కుమార్ : రాము…..నా కూతురుని రక్షించాడు….కాని…అతను ఈ కాలం నాటి వాడైతే ఆనందంగా నా కూతురు రేణుకని ఇచ్చి పెళ్ళి చేసేవాడిని….కాని మీరు చెప్పిన దాని ప్రకారం రాము ఈ కాలం నాటి వాడు కాదంటున్నారు… మరి నా కూతురిని ఎలా అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలి….. సునీత : మీరు చెప్పింది కరెక్టే….కాని….. ఈశ్వర్ కుమార్ : కాని….ఏంటి….మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సునీతా…. సునీత : కాని….పరిస్థితి మన చేయి దాటి పోయింది సార్….. ఈశ్వర్ కుమార్ : ఏమయింది….వివరంగా చెప్పండి…… సునీత : అదీ….అదీ….వాళ్ళిద్దరూ పెళ్ళికి ముందే తొందరపడ్డారు….. ఆమాట వినగానే రేణుక వాళ్ల నాన్న తన కూతురి వైపు ఏం చేసావో తెలుసా అన్నట్టు చూసాడు. తన తండ్రి చూపులను తట్టుకోలేక రేణుక తల వంచుకుని ఆయన ఏమంటాడా అన్నట్టు టెన్షన్ తో చూస్తున్నది. సునీత : అవును సార్….నేను విషయం తెలుసుకునేలోపే తప్పు జరిగిపోయింది….ఇప్పుడు రేణుకని రాముకి ఇచ్చి పెళ్ళి చేయాల్సిందే….. ఈశ్వర్ కుమార్ : కాని….రాము ఈ కాలంలో ఎంత వరకు ఉంటాడో తెలియదు కదా…..అలాంటప్పుడు….ఎలా…. అంటుండగా ఆయన నోటి నుండి ఇక మాట రావడం లేదు. ఆయన ఆ మాట అనగానే సునీతకు కూడా ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. దాంతో సునీత కూడా ఏమీ మాట్లాడకుండా మెదలకుండా నిల్చున్నది. తన తండ్రి బాధ పడటం చూసి రేణుక చిన్నగా సోఫాలో నుంది లేచి ఆయన పక్కనే కూర్చుని ఆయన చేతులను పట్టుకున్నది. ఈశ్వర్ కుమార్ తల...

📖 ఇకపై అన్ని పార్ట్స్ / ఎపిసోడ్ లు చదవాలంటే సబ్స్క్రిప్షన్ తప్పకుండా తీసుకోవాలి.

నెలకి ₹30 రూపాయలు మాత్రమే, ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే, తర్వాత ధర పెరుగును

ధన్యవాదాలు 🙏


📖 To read all parts/episodes, you must take a subscription.

Only ₹30 per month – this offer is valid for a limited time, the price will increase later.

Thank you 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker