Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 5 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 5 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 5 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
కిందపడిన మొబైల్ అందుకొని చూసి జేబులోపెట్టుకున్నాను . సెక్యూరిటీ చెప్పినట్లు కావ్యకు రోజూ దెబ్బలు అన్నమాట అని నవ్వుకుని yes అంటూ ఫోజ్ ఇచ్చాను . నా పెదాలపై నవ్వు ఆగడం లేదు . తగిన శాస్తి జరిగింది – నా ఈగో పూర్తిగా satisfy అయ్యింది యాహూ ………… అని డాన్స్ చేస్తూ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను .

లిఫ్ట్ కోసం సర్ వేచిచూస్తుండటం చూసాను . నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన సర్ కు ఏదోవిధంగా థాంక్స్ చెప్పాలని , సర్ సర్ …….. sorry సర్ మిమ్మల్ని సర్ అని గౌరవించక తప్పుచేసాను . నా పేరు మహేష్ ………. మీ ప్రక్కింట్లోనే ఉంటాను . ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ ఇంటిపక్కనే ఉంటున్నందుకు చాలా గర్వపడుతున్నాను . థాంక్యూ sooooo మచ్ సర్ ………..
రేయ్ ……….. ఫక్ ఆఫ్ అని వేలుని చూయించి లిఫ్ట్ రాగానే ఎక్కారు . నేను లోపలికి వెళ్లబోతే , ఆపి రేయ్ నా గురించి నీకు తెలిసినట్లు లేదు . ఇలా మాట్లాడి లాకప్ లో బొక్కలిరగకుండా ఉన్న ఫస్ట్ వ్యక్తివి నువ్వే , షూట్ చేసేస్తాను . షిట్ షిట్ ఈ CBI నాకొడుకులు రివాల్వర్ లాక్కున్నారు అని వేలితో కాల్చినట్లు సైగచేసి లిఫ్ట్ బటన్ నొక్కడంతో క్లోజ్ అయ్యింది . 
 ఈయనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి , ఏమీ పర్లేదు సర్ ఉదయం ఉదయమే పిచ్చ కిక్కు ఇచ్చారు థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అని సెల్యూట్ చేసి ప్రక్కనే వరుసగా ఉన్న 5 లిఫ్ట్ లనూ ప్రెస్ చేసి ఒక లిఫ్ట్ లో కిందకువచ్చి , దూరం నుండే కారు అన్లాక్ చేసి వెళ్లికూర్చుని ఆఫీస్ కు చేరుకున్నాను . 

సర్ : నాకొసమే బయటే ఎదురుచూస్తూ ……… దిగగానే కౌగిలించుకుని , మహేష్ ముందుగా sorry ………. నిన్న ఎయిర్పోర్ట్ లో నన్ను బాగా తిట్టుకుని ఉంటారే …….
నో సర్ ………. మా డ్రీమ్స్ కలలో కూడా నెరవేరుతాయని మేము అనుకోలేదు . మీ వలన నలుగురి డ్రీమ్స్ తీరబోతున్నాయి లేదు లేదు తీరాయి అని నలుగురమూ కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యాము . రేయ్ మామా ……… సర్ ఉన్నారనే దైర్యంతోనే వదిలి వెళుతున్నామురా అన్నారు . 
సర్ : టచ్ చేశారు మహేష్ ………. అని మళ్ళీ కౌగిలించుకున్నారు . వెంకట్ అని పిలిచి నా పే స్లిప్ తెప్పించి అందించారు . మహేష్ …….. నీకోసం ప్రత్యేకమైన రూమ్ కేటాయించాము అని స్వయంగా లోపలికి తీసుకెళ్లారు . 
లోపలికివెళ్లగానే మిగలిన సర్ వాళ్ళు చప్పట్లతో ఆహ్వానించారు . అందరూ చేతులుకలిపి all the best మరియు కంగ్రాట్స్ చెప్పారు . 
చిన్న సర్ : మహేష్ ………. ఈరోజు నుండీ నువ్వుకూడా సర్ వే ……….
సర్ ………… ఈ రూమ్ నాకువద్దేవద్దు . నేనెప్పుడూ మీకిందనే అని బయటకువచ్చేసాను .
అందరూ సంతోషించి బయటకువచ్చి , మహేష్ ………. అప్పుడూ చెప్పాము ఇప్పుడూ చెబుతున్నాము ఫ్యూచర్ లోకూడా చెబుతాము . మీరు అడుగుపెట్టాకనే మా లైఫ్ టర్న్ అయ్యింది . మీ లక్ కష్టం తొడవ్వకబోతే మేము అక్కడే ఉండేవాళ్ళము అని ఖచ్చితంగా చెప్పగలము – నువ్వు ఆ స్థాయిని వద్దంటే మేముకూడా నీతోపాటు బయటే ఉంటాము అనిచెప్పారు . 
సర్ లక్ – గాడ్ ……….లను నేను నమ్మను . మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో చూసాము . మీరు హ్యాపీ అయితే సంతోషంగా ఒప్పుకుంటాను అని లోపలికివెళ్ళాను . 
అందరూ లోపలికివచ్చి చప్పట్లు కొట్టి నన్ను నా కుర్చీలో కూర్చోబెట్టారు . ఇక నుండీ ఈవెంట్స్ బుక్ చేసుకోవడం డేట్స్ అడ్జస్ట్ చేయడమే నీ డ్యూటీ ……….. ఫీల్డ్ లోకివెళ్లి పనిచేయాల్సిన అవసరం లేదు – అందరినీ మ్యానేజ్ చేయడమే అని భుజం తట్టి బయటకువెళ్తుండగానే ల్యాండ్ లైన్ కు కాల్ వచ్చింది . 
హలో అని విని సంతోషించి స్పీకర్ on చేసాను . వైజాగ్ లోని వన్ ఆఫ్ ద మిలియనీర్ నుండి బిగ్గెస్ట్ ఈవెంట్ బుకింగ్ కోసం వచ్చిన కాల్ అని తెలిసి , రేయ్ రేయ్ ……… అని సర్ వాళ్ళు కౌగిలించుకుని సంతోషిస్తున్న…….. నిమిషాల్లోనే 3 ఈవెంట్స్ బుక్ అవ్వడంతో , 
సర్ : మహేష్ ……… ఇప్పుడైనా నమ్ముతావా ………. ఫ్రెండ్స్ we did రైట్ థింగ్ ఇక మనకు రెస్ట్ ఉండదు స్టాఫ్ ను పెంచాలి అని సంతోషంతో బయటకువెళ్లారు . 

లేవగానే నా ఇగో సంతృప్తి చెందింది . ఇక్కడ ఆఫీస్ లో బిగ్గెస్ట్ ప్రమోషన్ విత్ బిగ్గెస్ట్ సాలరీ ……… , వరుస బిగ్ బిగ్ ఈవెంట్స్ నాతోపాటు సర్ వాళ్ళు హ్యాపీ అని ఆనందించి వెంటనే వాళ్లకు కాల్ చెయ్యాలి అనేంతలో , నా మొబైల్ మ్రోగింది చూస్తే కృష్ణగాడు . Wow ………. అని వెంటనే ఎత్తి అమితమైన ఆనందంతో రేయ్ అంతా ok కదా అని అడిగాను . 
కృష్ణ : బెంగళూరు చేరగానే నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మెసేజ్ పెట్టామురా – ఆఫీస్ కు వెళ్లేముంధూ మెసేజ్ పెట్టాము . రిప్లై రాకపోవడంతో అలసిపోయావు కదా ఇంకా నిద్రపోతున్నావని ఆఫీస్ లో జాయిన్ అయ్యాక కాల్ చేసాము . 
ఎలా ఉందిరా ………….
సూరి : ఇంద్ర భవనం రా మామా ………. నెక్స్ట్ వీకెండ్ ఇక్కడికి వచ్చెయ్యి . నువ్వు కొరినట్లుగా కొలీగ్ ద్వారా అపార్ట్మెంట్ కూడా దొరికింది . సాయంత్రం అపార్ట్మెంట్ చూసి కాల్ చేస్తాము . 
కంగ్రాట్స్ my ఫ్రెండ్స్ ……….. ఈ వీకెండ్ పెద్ద ఈవెంట్ ఉంది వీలుచూసుకుని వస్తానులే అని కావ్య మ్యాటర్ తప్ప ఆఫీస్ విషయాలను చెప్పాను . 
ముగ్గురూ : సూపర్ గుడ్ న్యూస్ చెప్పావురా మామా ………. కంగ్రాట్స్ . మనం కలవకపోయినా వీడియో కాల్లో మాట్లాడుకుందాములే సాయంత్రం చేస్తాము బై అని కట్ చేశారు . 
ఈరోజు ఒకఠితరువాత మరొక గుడ్ న్యూస్ అని పొంగిపోయాను . నా వర్క్ పూర్తిచేస్తూనే మధ్యమధ్యలో కళ్ళుమూసుకుని సాయంత్రం వరకూ పదేపదే కావ్యకు పడిన దెబ్బను తలుచుకుని లోలోపలే ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను .

సర్ నా రూంలోకివచ్చి మహేష్ ………. ఈవెంట్స్ బుకింగ్ 4 గంటలవరకే , ఆరోజు ఈవెంట్ ఉంటే 4 గంటల తరువాత ఉండొచ్చు లేకపోతే వెళ్లిపోవచ్చు .
OK సర్ 10 మినిట్స్ డేటా ఎంటర్ చెయ్యాలి .
సర్ : నేను వెళుతున్నాను , వర్క్ పూర్తవగానే వెళ్లిపో అని చేతులుకలిపి వెళ్లిపోయారు .
ఇక్కడే ఉండి వేరే సర్ వాళ్లకు హెల్ప్ చెయ్యాలి అని ఉన్నా ……… కావ్య తినే మరొకదెబ్బనైనా చూడాలని 5 మినిట్స్ లో పూర్తిచేసి , కార్ కీస్ మొబైల్ అందుకుని వెంకట్ అన్నకు బై చెప్పేసి ఇంటికి బయలుదేరాను . ఫ్రెష్ అయ్యాక తినిచ్చని పిజ్జా తీసుకుని ఫ్రెండ్స్ కు కాల్ చేసి మాట్లాడుతూ అపార్ట్మెంట్ చేరుకున్నాను . కారుని పార్కింగ్ లో ఉంచి పిజ్జా అందుకుని లాక్ చేసి , అపార్ట్మెంట్ ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలను చూసి చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందిస్తూ నా బిల్డింగ్ వైపు నడిచాను. 

ఇంతలో ఏడుపు వినిపించడంతో చూస్తే ఐదారేళ్లు ఉన్న బుజ్జిపాప బుజ్జి బాబు , ఇద్దరూ……… ఎండలోనే నిలబడి ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ ఏడుస్తున్నారు .
పడటం దెబ్బలేమైనా తగిలాయేమోనని అందుకే ఏడుస్తున్నారేమోనని పరుగునవెళ్లి మోకాళ్లపై కూర్చుని పిజ్జా ప్రక్కన ఉంచేసి , పాప – బాబు ……… ఏమైంది ఆడుకుంటూ పడ్డారా అని చేతులనూ కాళ్ళనూ చూసి దెబ్బలుకానీ తరుచుకోవడం కానీ ఎలాంటిదీ లేకపోవడంతో , ఎందుకు బుజ్జాయిలూ ఏడుస్తున్నారు అని ఆప్యాయంగా బుగ్గలను స్పృశిస్తూ అడిగాను . ఇద్దరూ ఎంత ముద్దొస్తున్నారో మాటల్లో చెప్పలేను – ఏడుపు ఆపేసి చిన్న నవ్వు నవ్వినా అలా చూస్తూ ఉండిపోతారు – ఇద్దరి ముఖ కవళికలు ఇంతకుముందు ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది .

ఎడారిలో ఒయాసిస్ కనబడితే ఎంత ఆనందం వేస్తుందో అంతలా బుజ్జాయిలకు నేనెవరో – నాకు బుజ్జాయిలెవరో తెలియకపోయినా …………
ఇద్దరూ ఒకేసారి అన్నయ్యా – అన్నయ్యా ……….. అంటూ ఏడుస్తూనే చెరొకవైపు హత్తుకున్నారు . వాళ్ళు వెక్కివెక్కిఏడుస్తూ వణుకుతుండటం తెలుస్తోంది . అంటే బుజ్జాయిలిద్దరూ ఒంటరివాళ్ళు ఓదార్పు కోరుకుంటున్నారని వాళ్ళ కౌగిలింత ఘాడతాను బట్టి నా మనసుకు తెలుస్తోంది . 
ఏమైంది బుజ్జాయిలూ – ఎందుకు ఏడుస్తున్నారు ………… అన్నయ్యా – అన్నయ్యా అని ఆప్యాయతతో పిలిచారు కదా నాకు చెప్పొచ్చుకదా అని ఎంత ఓదార్చినా వదలకుండా మరింత మరింత హత్తుకుంటున్నారు .
ఆకలేస్తోందా ………. పిజ్జా తింటారా ……….
ఊహూ ………..
హమ్మయ్యా ………. మాట్లాడారు సంతోషం , అయినా ఈ అపార్ట్మెంట్ లో ఆకలి అన్న మాట అర్థ అయినా తెలుసుండదులే , కిందా పడలేదు – ఆకలీ వెయ్యడం లేదు ……. నాకు ప్రాబ్లం ఏమిటన్నది తెలిస్తేనే కదా నేనేమైనా చెయ్యగలను . Please please చెప్పండి బుజ్జాయిలూ ……….. 
మాకు ఇలానే బాగుంది అన్నట్లు నా షర్ట్ చిరిగిపోయేలా కౌగిలించుకుని దుఃఖిస్తూ ఏడుస్తున్నారు . 
బుజ్జాయిలూ ……… ఈ బిల్డింగ్ లలో మీ ఇల్లు ఎక్కడో చెప్పండి తీసుకెళతాను అని పిజ్జా చేతిలోకి తీసుకుని ఎత్తుకున్నాను . 
వద్దు వద్దు అన్నయ్యా వద్దు కొద్దిసేపైనా మిమ్మల్ని కౌగిలించుకొనివ్వండి . ఇంత హాయిని సేఫ్టీ ని పొందడం ఇదే తొలిసారి please please అని ముద్దుముద్దుమాటలు ఆ మాటలలో బాధ దుఃఖం తెలిసి నేనే బాధపడ్డాను .
ఇంటికి కూడా వద్దు అంటున్నారు అంటే ఇంటిలో సమస్య అయి ఉంటుంది అని అపార్ట్మెంట్ పార్క్ లోని చెట్టుకింద ఉన్న బెంచ్ పై కూర్చుని ఓదారుస్తున్నాను . 

బుజ్జాయిలూ ……… ఎండలో ఏడ్చి ఏడ్చి స్కూల్ డ్రెస్ మొత్తం చెమటలతో తడిచిపోయింది నీళ్లయినా తాగుతారా …….. లేకపోతే స్పృహతప్పి పడిపోతారు . 
వెక్కివెక్కిఏడుస్తూ ……… తాగుతాము అన్నయ్యా …….. అనిచెప్పి మళ్లీ గట్టిగా చుట్టేశారు . 
నీళ్లు ఎక్కడ ఉంటాయో తెలియక ఎదురుగా మెయిన్ గేట్ దగ్గర కనిపిస్తున్న సెక్యూరిటీని పిలిచాను . నిన్న సహాయం చేసిన సెక్యూరిటీ పరుగునవచ్చి సర్ మీరా ……….. చెప్పండి అన్నాడు . 
అన్నా ………. పిల్లలకు దాహం వేస్తోంది నీళ్లు ఎక్కడ ఉంటాయి ఈ అపార్ట్మెంట్ లో అని అడిగాను . 
సెక్యూరిటీ : ప్రతీ బిల్డింగ్ ఎంట్రన్స్ రైట్ సైడ్ పెద్ద ఫిల్టర్ వాటర్ ఫ్రిడ్జ్ ఉంది సర్ ……..
థాంక్స్ చెప్పి లేవబోతుంటే , సర్ ఇక్కడే ఉండండి క్షణాల్లో తీసుకొస్తాను అని పరిగెత్తి రెండు పెద్ద గ్లాసుల్లో తీసుకొచ్చారు . 

థాంక్స్ అన్నా ………. అని అందుకొని ప్రక్కనే ఉంచి , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ………. నీళ్లు తాగాక మళ్లీ ఏడవండి మిమ్మల్ని ఆపను అని వీపుపై జోకొట్టి , అన్నా ……… పిల్లలెవరో 15 నిమిషాల నుండీ ఏడుస్తున్నారు వీళ్ళ పేరెంట్స్ ఎవరో మీకు తెలుసా ……….. 
బుజ్జాయిలిద్దరూ ………. ఏడుస్తూనే నా తొడలపై కూర్చుని అందించిన పెద్ద గ్లాస్ వాటర్ ను దప్పికగా ఉన్నట్లు మొత్తం తాగేసి నా చేతులలో గ్లాసెస్ ఉంచేసి మళ్లీ ఏడుస్తూ నా గుండెలపై చేరిపోయారు .

బుజ్జాయిలిద్దరినీ చూసి 15 నిమిషాలుగా కాదు సర్ ………. పాపం వీళ్ళు ఇక్కడకువచ్చి సంవత్సరం పైనే అయ్యింది . వచ్చిన రోజు నుండీ ఇద్దరి పెదాలపై చిరునవ్వు చూడలేదంటే నమ్మండి . 6 నెలలవరకూ అపార్ట్మెంట్ పిల్లలతోనైనా కాసేపు ఆడుకుని ఆనందించేవారు ఏ క్షణమైతే వీళ్ళ నాన్న గురించి పేపర్లో వచ్చిందో ఆ రోజు నుండీ ఏడుపు తప్ప నవ్వు ఆనందం దాదాపుగా మాయమైపోయాయి .

ఈఆరు నెలల్లో ఈ పిల్లలను ఆప్యాయంగా పలకరించిన మొదటివ్యక్తి మీరే సర్ అంటే నమ్ముతారా ………  

What ఏమిటన్నయ్యా ……… మీరు అనేది అని షాక్ అయిపోయాను . 
సెక్యూరిటీ : అవును సర్ ……… అంతా వీళ్ళ నాన్న చేసిన చేస్తున్న అన్యాయం అరాచకాలు వల్లనే ……….. 
అన్నా ………. నాకేమీ అర్థం కావడం లేదు . బుజ్జాయిల గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది . ఈ పిజ్జా అందుకుని చెప్పండి అని ఓపెన్ చేసాను . పిజ్జా వాసన గుప్పుమనడంతో , వెక్కి వెక్కి ఏడుస్తూనే బుజ్జాయిలిద్దరూ కూడా ఒక్కొక్క ముక్కను అందుకుని మళ్లీ హత్తుకొని నా వెనుక తింటున్నారు . 
సెక్యూరిటీ వద్దన్నా అందించాను . తీసుకుని తింటూ నా ఎదురుగా ఉన్న బండపై కూర్చున్నాడు . 

సెక్యూరిటీ : వీళ్ళ నాన్న పేరు చెబితే మీకే అర్థమైపోతుంది సర్ ………. గోవర్ధన్ . 
ఎక్కడో విన్నాను కానీ గుర్తురావడం లేదు . 
సెక్యూరిటీ : సర్ ………. నిన్న కృష్ణ సర్ చెప్పారు మీరు పుట్టి పెరిగింది వైజాగ్ లోనే అని , ఇప్పుడు వైజాగ్ లో గోవర్ధన్ పేరు తెలియని – చుట్టూ చూసి వాడిని అసహ్యించుకోని వ్యక్తి అంటూ ఉండరు పరమ దుర్మార్గుడు సర్ ………. ఇంకా అర్థం కానట్లు చూస్తుంటే , సర్ మీరు పేపర్ – న్యూస్ చూడరా ………. మా స్లమ్స్ లోకూడా వాడిని తిట్టని వారుండరు . 
ఒకరి వలన చూడటం మానేసాను అన్నా ………. చెప్పండి . 
నేను చెప్పడం కంటే మీరు చూసి చదివితేనే అర్థమౌతుంది ఒక్కనిమిషం సర్ అని వెళ్లబోతోంటే మరొక పీస్ అందించాను . 
సెక్యూరిటీ : థాంక్స్ సర్ ………. సూపర్ గా ఉంది అని తింటూ పరిగెత్తాడు . 

బుజ్జాయిలూ ……….. మొత్తం సెక్యూరిటీ అన్నయ్యనే తినేసేలా ఉన్నాడు అన్నానో లేదో , ఇద్దరూ మరొక పీస్ లను అందుకుని హత్తుకుని తిన్నారు . ఏడుపు ఆపడంతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను . ఎందుకో తెలియదు బుజ్జాయిలంటే అనురాగం క్షణక్షణానికీ పెరిగిపోతోంది . 6 నెలలు ఎవ్వరూ మాట్లాడలేదా ………… ఏడారిలోనే ఉన్నారన్నమాట – ఒయాసిస్ నేనే ………….

 6 నెలల పేపర్ లనూ తెస్తున్నట్లు భుజంపై ఎత్తుకుని వస్తున్నాడు . 
సెక్యూరిటీ : సర్ ……… అపార్ట్మెంట్ లో సంవత్సరపు పేపర్స్ భద్రపరుస్తాము అని నా ముందు నేలపై ఉంచి , మొదటి పేపర్ అందుకుని అందించి అంతా మొదలయ్యింది ఇక్కడ నుండే సర్ …………
అందుకుని హెడ్లైన్స్ చదివాను – తిరుపతిలోలానే మళ్లీ వైజాగ్ లో మొదలైన అరాచకాలు – అన్నింటిలో CI గోవర్ధన్ హస్తం …….. అని ఫోటో కూడా ఉండటం చూసి , అన్నా ……… మా ఇంటిప్రక్కన సర్ .
సెక్యూరిటీ : నేనే మీకు ఇంటిని చూయించి నేనే మరిచిపోయాను అని నెత్తిపై కొట్టుకున్నాడు . సర్ ………. నేనుకూడా ఈ 6 నెలల్లో ఆ వింగ్ కు వెళ్ళింది నిన్ననే అందుకే గుర్తులేదు sorry సర్ ………. అయినా వాడు సర్ ఏంటి సర్ రాక్షసుడు – ఈ పేపర్ చూడండి . 

డ్రగ్స్ , అమ్మాయిల ట్రాఫికింగ్ గ్యాంగ్ లకు సహాయం అందిస్తున్నారా ? లేక గోవర్ధనే నాయకుడా ……….. , ఇలాంటి ఘోరమైన తప్పులు చెయ్యడం వల్లనే రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ చివరి వార్నింగ్ తీసుకుని వైజాగ్ ట్రాన్సర్ అయివచ్చినా మారని గోవర్ధన్ ………… , ఇప్పటికే వందలమందిని ముంబై దుబాయ్ లకు అక్రమంగా అమాయకమైన అమ్మాయిలను చేరుస్తున్నారని ఆరోపణ – ఒకటి ఏమిటి వైజాగ్ లో జరిగిన ప్రతి నేరంలో హస్తం . వందలకోట్ల నల్లడబ్బును ఎక్కడ దాచాడు – గోవర్ధన్ పై CBI enquiry ……….. పోలీస్ కావడం వలన ఆలస్యమవుతున్న విచారణ . ఒక పోలీస్ అయ్యుండి రౌడీలు గూండాలతో చేతులుకలిపడంతో వైజాగ్ అమ్మాయిల్లో భద్రత ఇంటిలోనుండి కాలేజ్ కు వెళ్ళడానికి కూడా వెనకడుగు వేస్తున్నారు ………..
మరొక పేపర్ మరొక పేపర్ ………. చూస్తూ మరొక పేపర్ అందుకోబోతుంటే , 
సెక్యూరిటీ : సర్ ……….. ఒక పోలీస్ కాదు కాదు ఒక వ్యక్తి ఎలాంటి పనులైతే చెయ్యకూడదో అన్నీ చేస్తున్నాడు సర్ ………. ఇన్ని పేపర్లలో – న్యూస్ లలో చూయించినా మారడం లేదు . పోలీసులు వచ్చి ఇంటిని మొత్తం వెతికారు ఆడబ్బంతా ఎక్కడ దాచాడో …………
బుజ్జాయిలు : ఇంటి గోడలలో అన్నయ్యా …….. అని గుసగుసలాడారు . 

ఇంతటి దుర్మార్గుడా ……….. 
అవును సర్ , రోజుకొక లంజను వాళ్ళు దొరక్కపోతే పాపం ఏ ఇంటిపై కన్నుపడితే ఆ ఇంటి ముందు ఆగడం లోపలకువెళ్లి పోలీస్ అని బెదిరించి ………. చెప్పడానికి కూడా మాటలు రావు సర్ ……….ఒక్కొక్కసారి ఇంటికి కూడా తూగుతూ అమ్మాయిలను లంజలను పిలుచుకునివస్తాడు . ఇదేమిటని ఏకంగా స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ప్రశ్నించిన అపార్ట్మెంట్ మేనేజర్ ఏమైపోయాడో తెలియదు . మొదట ఆరు నెలలు వీడు పోలీస్ కాబట్టి దేనికైనా అవసరం అవుతుందని మాటలుకలిపిన ప్రతిఒక్కరి ఇళ్ళూ …….. CBI అండర్ లో ఉంది . అర్ధరాత్రికూడా తలుపులుతట్టి ప్రూఫ్స్ కోసం వెతకడానికి రావడంతో వాడినే కాదు వాడి పిల్లలైన పాపానికి ఈ పిల్లలను కూడా కలవద్దని వాళ్ళ పిల్లలకు దెబ్బలుకొట్టిమరీ ………. అందుకే పాపం పిల్లలు ఒంటరివారైపోయారు . 

అన్నా ……… మరి బుజ్జాయిల అమ్మ కా ……….
దేవత సర్ ………. అపార్ట్మెంట్ వచ్చినరోజు చూసాము మళ్లీ ఒకసారి చూసాము అంతే , ఒకప్పటి మిస్ వైజాగ్ సర్ ……… మీరు పేపర్ చదవరు కదా అందుకే చెబుతున్నాను . సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండిపోయారు . నాకు తెలిసి పిల్లలకోసం జీవిస్తున్నారనుకుంటాను . వాడి టార్చర్ ఎలా అనుభవిస్తున్నారో ఏంటో ఆ దేవుడే కాపాడాలి . టార్చర్ అంటే భార్యాభర్తల అపోహలు కాదు సర్ ……. వాడు ఒక సైకో ………..
అవునన్నట్లు బుజ్జాయిలిద్దరూ ……… భయంతో వణుకుతూ మళ్లీ ఏడవటం మొదలెట్టి గట్టిగా హత్తుకున్నారు . 
వాళ్ళ వైబ్రేషన్ మనసును హృదయాన్ని చలింపజేస్తోంది .
సెక్యూరిటీ : పాపం తల్లి బాధను కనులారా చూసినట్లున్నారు అందుకే తల్లికోసమ్ ఏడుస్తున్నారు – వాడిని గుర్తుచేసుకుని భయపడుతున్నారు . పిల్లలని కూడా చూడకుండా కొడతాడు సర్ – పిల్లల గురించి ఏమాత్రం పట్టించుకోడు . సర్ ……….. ఇదిచెబితే మీ హృదయం బాధతో కదిలిపోతుంది – 6 నెలల నుండీ రోజూ స్కూల్ బస్ లోకూడా పిల్లలు ఎక్కించుకోవడం లేదు సర్ – ఈ పిల్లలు ఎక్కితే మా పిల్లలను దింపేస్తాము అని చెప్పడంతో , రోజూ రెండు కిలోమీటర్లు బుజ్జిపాదాలతో వెనుక బ్యాగ్ చేతిలో లంచ్ బాక్స్ లతో నడుచుకుంటూ వెళ్లి నడుచుకుంటూ వస్తున్నారు . మీ అమ్మకు ………..అని అడిగితే ,
అంకుల్ ………. వద్దు , అమ్మకున్న బాధలు కష్టాలు చాలు అని ఎంత కష్టమైనా వెళుతున్నారు సర్ ………. ఇంతలో కార్ హార్న్ వినిపించడంతో ………. సర్ ఒక్కటి మాత్రం చెప్పగలను మనిషి రూపంలో పుట్టిన నీచుడు రాక్షసుకు దుర్మార్గుడు ………. ఎన్నిపేర్లు ఉంటే అన్నీ సర్ …….. తరువాత కలుస్తాను అని మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళిపోయాడు .

వెంటనే బుజ్జాయిల పాదాలను చూడబోతే బొక్కలుపడిన షూస్ – చిరిగిపోయిన సాక్స్ లను వేరుచేసి చూస్తే అరి పాదాలు కందిపోయాయి – బాబు భుజం పై మోసిన బ్యాగుల చారలు – అరచేతులపై లంచ్ బాక్స్ లు మోసినందుకు ఎర్రటి గీతలు చూసి నా హృదయం చలించిపోయి కన్నీళ్ల రూపంలో వచ్చేసాయి . 
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. ఏడుస్తున్నారా ? , మాకోసం ఏడ్చిన తొలివ్యక్తి మీరే లవ్ యు అన్నయ్యా ……… అని హత్తుకున్నారు . అన్నయ్యా – అన్నయ్యా ……….. మా ఫ్రెండ్స్ మరియు అక్కయ్యలు అన్నయ్యలు మాతో ఆడుకోమని తోసేయ్యడంతో అమ్మకు వెళ్ళిచెబితే కన్నీళ్ళతో బాధపడి , తల్లులూ …….. మనం ఆడుకుందాము అని ఫస్ట్ టైం కిందకువచ్చారు – అది వాడు చూసి…….. 
బుజ్జాయిలూ ………. వాడు అంటే మీ నా ………..
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ……….. వాడితో దెబ్బలైనా తింటాము కానీ అమ్మను చేతులతో కర్రతో కొట్టి వాతలు కూడా అంటూ ఏడుస్తూ ……… వాడిని అలా ఎప్పటికీ పిలవము . అమ్మ కింద వాటిలో మమ్మల్ని ఆడిస్తుండటం చూసి , పిల్లలందరూ చూస్తుండగానే కాలితో కొట్టి అని కన్నీళ్ళతో మరింత దుఃఖిస్తూ అమ్మను కాలితో కొట్టి జుట్టుపట్టుకుని ఇంట్లోకి లాక్కునివెళ్లి కిందకు తోసేసి , పెళ్లికి ముందు నువ్వు మిస్ వైజాగ్ అవ్వవచ్చు ఇప్పుడు నా బానిసవు ………..ఇంటి నుండి అడుగు బయటపెట్టకూడదు – శోభనం రక్తం వచ్చింది ……. అని మాట్లాడాడు మాకు అర్థం కాలేదు …….. రక్తం వచ్చింది కాబట్టి నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు లేకపోతే ఎప్పుడో నా మొదటి పెళ్ళాం దగ్గరికి పంపించేవాడిని అని ఇక్కడ ఇక్కడ ఎదపై సిగరెట్ తో కాల్చాడు . పాపం అమ్మ ఆరోజంతా ఏడుస్తూనే ఉన్నారు . ఆ క్షణం వరకూ తెలియదు రెండో పెళ్లి చేసుకున్నాడని – మొదటి పెళ్ళాన్ని చంపేసాడని . 

కొన్ని నిమిషాలు ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి . కావ్య ………. మనసులో నా చెంపలపై చెల్లుమనిపించుకుని నా దేవత నా దేవతను ఉదయం వాడు కొడుతుంటే ఆనందించాను – నేను అసలు మనిషినేనా ………. రేయ్ నీయబ్బా అనాధనాకొడకా జరిగిన దానిలో నీ దేవత తప్పు ఏముందిరా పగ పెంచుకున్నావు – ఊహ తెలిసినప్పటినుండీ పూజించే అమ్మవారినీ దూరం పెట్టేశావు . నీదేవత ఇలా ఉందంటే నువ్వుకూడా కారణమే – నీదేవతను కొట్టాడని ఆ దుర్మార్గుడికి థాంక్స్ చెప్పావు కదరా ………… అని కొట్టుకున్నాను . నీకూ వాడికి తేడా ఉందని నిరూపించుకో అని నా మనసు తెలిపింది .
ఒక్క చాన్స్ ఒకే ఒక్క చాన్స్ అని పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి అమ్మవారిని ప్రార్థించాను . 
అంతే చెట్టుకు కలసిన పూలు తథాస్తు అంటూ రాలడంతో ఆనందించాను . అమ్మా ………. నాదేవత నిజంగా దేవతనే పవిత్రంగా జీవించింది . అమ్మా ………. నా ప్రాణాలైనా ఫణంగా పెట్టి నాదేవత పెదాలపై చిరునవ్వు చిగురించేలా చేస్తాను . పిల్లల పెదాలపై ఆనందం నవ్వు నింపి అందరు పిల్లలతోపాటు ఆడుకునేలా అధిచూసి నాదేవత పరవశించిపోయేలా చేస్తాను .

బుజ్జాయిలూ ……….. చివరగా మూడు పీస్ లు ఉన్నాయి . ముగ్గురమూ ఒక్కొక్కటి రెడీ 1 2 ……..3 అనగానే చిన్నగా నవ్వి ఒక్కొక్క పిజ్జా పీస్ అందుకుని , అన్నయ్యా అన్నయ్యా ………. ముందు మీకు అని అందించారు . 
మీ అమ్మకూడా ఇంతే బుజ్జాయిలూ పెళ్లిలోకూడా ముందు మాకు పంపించి తరువాతనే గెస్ట్స్ ………… రేయ్ ఇవన్నీ ఎలా మరిచిపోయావురా అని మనసులో నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను .
అమ్మా దేవతా ……….. బుజ్జాయిల అమ్మ పెదాలపై మనసారా స్వచ్ఛమైన చిరునవ్వులు చిందింపజేసిన తరువాత నన్ను ఎలా శిక్షించాలని ఉంటే అలా శిక్షించండి కావాలంటే నా ప్రాణాలనే తీసేసుకోండి అని పశ్చాత్తాపం కోరాను . 

లవ్ యు ………. sorry sorry థాంక్స్ బుజ్జాయిలూ ……… అని ముద్దుపెట్టబోయి నా తెలివితక్కువతనానికి సిగ్గుపడి తలదించుకుని బాధపడ్డాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ………. మీవల్ల చిరునవ్వు నవ్వాము . లవ్ యు అన్నయ్యా ………. అని చెరొక బుగ్గపై ముద్దుపెట్టి , మీరుకూడా లవ్ యు అనే అనాలి ముద్దులూ పెట్టొచ్చు అని నవ్వుతూ చెప్పారు . 

అంతలోనే సెక్యూరిటీ వచ్చి సర్ ………. నేను చూస్తున్నది నిజమేనా ? పిల్లలు నవ్వుతున్నారు అని ఆనందించాడు . సర్…… మేడం దేవత అయితే మీరు దేవుడు సర్ – వాడు రాక్షసుడు . 
బుజ్జాయిలు : మా అన్నయ్యవల్లనే నవ్వాము అని మళ్ళీ నవ్వి ముద్దులుపెట్టారు .
నేనూ రక్షసున్నే అన్నా ………… కానీ నా తప్పును తెలుసుకున్నాను అని మనసులో అనుకుని , ఏమనుకోకుండా బుజ్జాయిలకు మరొక్క గ్లాస్ ……….నీళ్లు .
సెక్యూరిటీ : సర్ ………. కలిసిన అర గంటలోనే పిల్లలను నవ్వించారు . మీరు అడిగితే ఏమైనా చేస్తాను అని గ్లాస్ లు అందుకొని పరుగుతీసాడు .

బుజ్జాయిలతోపాటు ఒక పిజ్జా పీస్ తిన్నాను . ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకొని బుజ్జాయిలూ ……….. ఆర్డర్ వెయ్యండి , ఏమిచేస్తే మీరు ఇలా సంతోషంతో నవ్వుతూ ఉంటారు . కళ్ళల్లో చెమ్మతో నేను పరాయివాణ్ణే ………..
బుజ్జాయిలిద్దరూ బుజ్జిచేతులతో నా నోటిని ఆపి కన్నీళ్లను తుడిచి , ఎందుకో తెలియదు మీరు మాకు బాగా నచ్చారు . మీరు పరాయివారు కాదు మాకు అన్నయ్య మీతో కాకుంటే ఎవరితో చెబుతాము అని నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మాకున్న కోరికలు రెండే రెండు .
ఒకటి : మా అమ్మ సంతోషంగా ఉండాలి .
రెండు : అదిగో అక్కడ ఆడుకుంటున్న మా ఫ్రెండ్స్ – అక్కయ్యలు – అన్నయ్యలతో ఆడుకోవాలి .
నా ప్రాణాలు అర్పించైనా మీ కోరికలు తీరుస్తాను బుజ్జాయిలూ అని మనసులో అనుకుని ఇద్దరి నుదుటిపై ఆప్యాయతతో చెరొకముద్దుపెట్టి , అమ్మా ………. బుజ్జాయిల కోరికలే నాకోరికలు . ఆ కోరికలకు నా ప్రాణం తీసేసుకోండి . వేరే ఎవరైనా అయ్యుంటే నేనే రంగంలోకి దిగేవాణ్ణి నాకేమీ భయం లేదు – యూనిఫామ్ +రౌడీలు గూండాల తో యుద్ధం కాబట్టి సహాయం కోరుతున్నాను . బుజ్జాయిల మరియు నాదేవత ………. కాదు కాదు దేవత అంటే ” నా ” కాదు మన్నించండి ముగ్గురూ సాఫీగా జీవనం కొనసాగించాలి . ఒక్కసారి ఒకే ఒక్కసారి నా కనులారా తిలకించి ప్రాణాలు పోయినా సంతోషమే అని ప్రార్థించాను . నాకోసం ప్రార్థించడం లేదు బుజ్జాయిలంటే దేవతలతో సమానం కదా వాళ్లకోసం ………….అని ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
సెక్యూరిటీ అన్న……… నీళ్లు తీసుకురావడంతో ఇద్దరూ తాగి అన్నయ్యా అన్నయ్యా ……… బుజ్జికడుపులు నిండిపోయాయి . మీరూ తాగండి అని సగం సగం అందించబోయి , ఎంగిలి వద్దులే అన్నయ్యా అని చల్లబోతే రెండుచేతులతో అందుకొని ఒకేసారి తాగేసాను . 
బుజ్జాయిలు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు అన్నయ్యా ……… అయితే ఇకనుండి ఎంగిలి అన్న పదం కూడా లేదు మన మధ్యలో అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలూ ………. ఇవే నీళ్లు మా ఫ్రెండ్ బాటిల్లో తీసుకొస్తే తాగాను అంత రుచిలేదు – మీరు తాగాక మరింత తియ్యదనం లవ్ యు అని హత్తుకుని పదండి అక్కడే మీ ఫ్రెండ్స్ తో మనమూ ఆడుకుందాము . అన్నా ……… ఎంతత్వరగా వీలైతే అంత త్వరగా రెండు వేలకు పెద్ద పెద్ద చాక్లెట్ లు – ఐస్ క్రీమ్ లు తీసుకొస్తారా ………
సెక్యూరిటీ : ప్రక్కనే సర్ ……….. చిటికెలో తీసుకొస్తాను అని అందుకుని పరిగెత్తాడు .

బుజ్జాయిలూ ………. నా …….. అని మనసులో నాలుగుదెబ్బలు వేసుకుని దేవత గురించి అదే మీ అమ్మగురించి చెప్పండి .

బుజ్జాయిల ముఖం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది – పెదాలపై కళ్ళల్లో అంతులేని ఆనందం – అమ్మ అని ప్రాణం కంటే ఎక్కువగా తియ్యదనంతో పిలిచారు . అమ్మకు మేమంటే ప్రాణం – మేమే సర్వస్వం – మాకోసమే జీవిస్తున్నారని మాకు తెలుసు – మమ్మల్ని ఏలోటు లేకుండా చూసుకోవాలన్నదే ఏకైక కోరిక , కానీ పాపం ఏమీ చేయలేక బాధపడని క్షణమంటూ లేదు – కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లే – మేము ఉన్నంతసేపూ అన్నీ మరిచిపోయి సంతోషన్గా ఉండి లేకపోయినా నటించి అయినా మమ్మల్ని నవ్వించాలి అనుకుంటారు పాపం కానీ కన్నీళ్లు ఆగితేనేకదా అని బుజ్జాయిలు , బుజ్జాయిలతోపాటు నేనూ హృదయం చంచిపోయినట్లు కారుతున్న కన్నీళ్లను బుజ్జాయిలకు కనిపించకుండా తుడిచేసుకున్నాను . 
అమ్మకు మమ్మల్ని రోజూ బయటకు తీసుకెళ్లి బీచ్ , జూ , పార్క్స్ , టెంపుల్స్ ……… ఇలా వైజాగ్ లో ఉన్న అన్నీ ప్రదేశాలకూ తీసుకెళ్లాలని మా ఆనందాన్ని చూసి మురిసిపోవాలని కోరిక . మేము నాలుగేళ్లు తిరుపతిలో ఉన్నప్పటికీ కొండ ఎక్కి దర్శనం చేసుకోలేదు . మాకు దర్శనం చేయించి లడ్డూ ప్రసాదం ప్రేమతో తినిపించాలని కోరిక . గుమ్మం దాటితేనే కొడతాడు వాడు అని కోపంతో చెప్పారు . అమ్మను ఎలా కొట్టాడో అలా కొట్టాలని ఉంది వాడిని అది మా మూడవ కోరిక అన్నయ్యా ………… 
అమ్మ కొత్తచీర కట్టుకున్నదే చూడలేదు మేము . 
మీరుకూడా కదా బుజ్జాయిలూ ……….. అని ప్రాణంలా హత్తుకుని , వైజాగ్ లో వచ్చిన లేటెస్ట్ ఫాషన్స్ అన్నీ మీ అమ్మ పాదాల దగ్గరికి చేరేవి అలాంటిది అని బాధపడ్డాను . 

పండుగల రోజున అమ్మ సంబరంలా జరుపుకోవాలనుకుంటే ఎవరెవరినో అసహ్యమైన అంటీలను వాళ్ళను పిలుచుకొనివచ్చి తాగి అమ్మతో సేవ చేయించుకుంటాడు వాడు . మాకు వచ్చే కోపానికి ……… కానీ ఏమీ చెయ్యలేకపోతున్నాము అని నా గుండెలపై చేరారు .

సెక్యూరిటీ అన్న రెండు బాక్స్ లను ఉత్సాహంతో తీసుకొచ్చాడు . థాంక్స్ అన్నా అని బుజ్జాయిలను ఎత్తుకుని లేచి అందుకోబోయాను . 
సెక్యూరిటీ : సర్ ……..  మీరు బుజ్జాయిలను ఎత్తుకోండి నేను వెనుకే తీసుకొస్తానుకదా అనిచెప్పడంతో ,
మళ్లీ థాంక్స్ చెప్పి బుజ్జాయిలూ ………. పదండి ఇప్పుడు ఎందుకు మీ ఫ్రెండ్స్ మీతో ఆడుకోరో చూద్దాము అని ముద్దులుపెట్టి , అన్నిరకాల పిల్లలు సంతోషంతో ఆడుకునే ఆటస్థలంలోకి వెళ్ళాము . 

పదుల సంఖ్యలో పిల్లలు పరిగెడుతూ – దుంకుతూ – జారుతూ – ఊయలలో ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు . 
గట్టిగా hi hi hi ……….. పిల్లలూ – బుజ్జాయిలూ ………. ఒక్కనిమిషం ఓకేఒక్కనిమిషం తరువాత మీ ఇష్టమొచ్చినట్లుగా ఆడుకోవచ్చు – పిల్లలు ఆడుతుంటే చూడటం అంటే నాకు చాలా చాలా ఇష్టం – నేనుకూడా పిల్లాన్నయిపోతాను . థాంక్స్ ……….. for సైలెన్స్ , నా పేరు మహేష్ – ఈ ముద్దు ముద్దు బుజ్జాయిల పేర్లు …….. అవునూ my డియరెస్ట్ బుజ్జి ఏంజెల్స్ మీ పేర్లు ఏంటి అని అడిగాను . 
బుజ్జి బుజ్జినవ్వులతో ……… మహేష్ అన్నయ్యా……. నా పేరు కీర్తి – అన్నయ్య పేరు బిస్వాస్ , మహేష్ అన్నయ్యా …….నా పేరు బిస్వాస్ – అక్కయ్య పేరు కీర్తి అని ఇద్దరూ చెప్పారు . 
అర్థమైంది అర్థమైంది మీరిద్దరూ ట్విన్స్ అన్నమాట . కీర్తి – బిస్వాస్ …….. i am మహేష్ అని హైఫై చూపించాను .
తెలుసు అన్నయ్యా ……….
మీకెలా తెలుసు ? 
ఇంతకుముందే కదా మా ఫ్రెండ్స్ అన్నయ్యలు అక్కయ్యలకు చెప్పారు అని బుజ్జినవ్వులతో నా బుగ్గలపై తియ్యని ముద్దులుపెట్టారు . 

Sorr ……….. లవ్ యు లవ్ యు …….. నేనే చెప్పి నేనే మరిచిపోయాను అని ఇద్దరి నెత్తిపై సున్నితంగా టచ్ చేసి నవ్వుకున్నాము . 
పిల్లలూ ………. చూడండి మీరే విన్నారుకదా మీరంటే మీ ఫ్రెండ్స్ కీర్తి – బిస్వాస్ లకు ఎంత ఇష్టమో ……….. మీతోపాటు ఆడుకొనివ్వచ్చుకదా , తప్పు చేసింది వీళ్ళ నా ……… 
ఇద్దరూ నావైపు కోపంతో చూడటంతో ……….
నా………..  తోనే ఆపేసి , లవ్ యు లవ్ యు అని ఇద్దరి బుగ్గలపై ముద్దుపెట్టి నవ్వించి , సో ……….. మీ ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చుకదా ………. మీతో ఆడుకోవాలంటే వీళ్లకు ఎంతిష్టమో – బుజ్జాయిలూ ………. వెళ్ళండి వెళ్లి ఆడుకోండి అని కిందకు దించేంతలో అందరూ ఆటస్థలం నుండి వెళ్లిపోతున్నారు . 
బుజ్జాయిలిద్దరూ తలదించుకుని కన్నీళ్లను తుడుచుకుంటూ బాధపడుతున్నారు . 

పిల్లలూ పిల్లలూ …….. మీకో బంపర్ ఆఫర్ , మీ బుజ్జి ఫ్రెండ్స్ తో ఆడుకుంటే , అన్నయ్యా అని బాక్స్ లను బుజ్జాయిల ముందు ఓపెన్ చేయించి , ఇదిగో ఈ చాక్లెట్ లు మరియు ఐస్ క్రీమ్స్ వారికే , ఎంచక్కా ఒక చేతిలో చాక్లెట్ మరొక చేతితో చల్లని ఐస్ క్రీమ్ తింటూ ఆడుకోవచ్చు అని ఆక్ట్ చేస్తూ చూయించాను . 
సగం మంది వెళ్లిపోయినా సగం మంది ఆశతో వచ్చారు . కీర్తి – బిస్వాస్ రండి ఆడుకుందాము అని పిలిచారు .
బుజ్జాయిల పెదాలపై చిరునవ్వు చిగురించి లవ్ యు అన్నయ్యా ………. అని హత్తుకున్నారు . 

మోకాళ్లపై కూర్చుని , కీర్తి – బిస్వాస్ ………. మీ ఫ్రెండ్స్ అక్కా అన్నయ్యలకు ఐస్ క్రీమ్ చాక్లెట్ లు వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని ఇవ్వండి అనిచెప్పాను .
లవ్ యు అన్నయ్యా …….. అని స్వచ్ఛమైన నవ్వులతో ఒకేసారి ముద్దులుపెట్టి , అంతులేని ఆనందంతో హుషారుగా వెళ్లి కీర్తి చాక్లెట్ లు – బిస్వాస్ ఐస్ క్రీమ్ లు పంచారు . 
థాంక్స్ కీర్తి – థాంక్స్ బిస్వాస్ ………  అని ఐస్ క్రీమ్ ను మ్మ్మ్….మ్మ్మ్….. అంటూ అందరూ సంతోషంతో తినడం చూసి , అంతులేని ఆనందంతో పొంగిపోతున్న బుజ్జాయిలిద్దరినీ చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో చెరొక కోన్ ఐస్ క్రీమ్ అందించాను . 
మాకు మీ ముద్దులు చాలు అని గుండెలపైకి చేరి మురిసిపోతున్నారు . 
కీర్తి – బిస్వాస్ ……. అని ఆప్యాయంగా ఇద్దరి నుదుటిపై చెరొకముద్దుపెట్టి , మీ ఫ్రెండ్స్ తోపాటు తింటూ వాళ్ళను నాకు పరిచయం చెయ్యరా ……… అని అడిగాను . 
ఐస్ క్రీమ్ తిని చల్లగా తియ్యగా ఉంది . అని తమ ఫ్రెండ్స్ దగ్గరికివెళ్లి అన్నయ్యా …….. అని ఒక్కొక్కరినే పరిచయం చేసారు . అందరికీ థాంక్స్ మరియు hi చెప్పాను .

అంతలో వెళ్లిన సగం మంది పిల్లలు ఏకంగా చాలామంది అంటీలతో వచ్చారు . కీర్తి – బిస్వాస్ చుట్టూ నవ్వుతూ తింటున్న సగం ఐస్ క్రీమ్ లను మరియు చేతులలోని చాక్లెట్ లను లాక్కుని కిందపడేసి , చెప్పాము కదా ఆ పిల్లలిద్దరితో ఆడుకోకూడదని అని కొట్టుకుంటూ జరజరా చేతులను పట్టుకుని లాక్కుంటూ వెళ్లిపోయారు . 

అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ ఏడుస్తూ వచ్చి నా గుండెలపై చేరిపోయారు .ఇద్దరికీ మరింత దుఃఖం వచ్చేస్తోంది . ఏమిచెయ్యాలో ఇప్పుడు ఎలా ఓదార్చాలో తెలియక వాళ్ళతోపాటు నేనూ కన్నీటిని కార్చాను .
సెక్యూరిటీ : సర్ ………. ఇది ఇంతే మార్చలేము , sorry అనిచెప్పి వెళ్లిపోయాడు .

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Pedarasi Peddamma Varam – 5,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: