Pedarasi Peddamma Varam

Pedarasi Peddamma Varam – 8 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam - 8 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Pedarasi Peddamma Varam – 8 | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

Mahesh.thehero

Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories
Pedarasi Peddamma Varam | పేదరాసి పెద్దమ్మ వరం | jabbardasth sex stories

ఆఫీస్ రూమ్ ఎక్కడో తెలుసుకుని అకౌంట్ సెక్షన్ కు వెళ్లి కీర్తి – బిస్వాస్ ఫీజ్ కట్టడానికి వచ్చాను అన్నాను . 
ఏ క్లాస్ అని కూడా అడగకుండా ఆ పిల్లలా వెళ్ళిపోతారు అనుకున్నాను అని కాస్త విసుగుతోనే ఒక్కోక్కరి ఫీజ్ 1 lakh టెన్ thousand అనిచెప్పారు . 
అకౌంట్ లో లక్ష మాత్రమే ఉంది ఇప్పుడెలా అని కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా లక్ష 20 వేలు కావాలి అన్నాను . కాల్ కట్ అయింది సెకెన్స్ లో ముగ్గురి నుండి లక్ష లక్ష లక్ష మూడు లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి . 
లవ్ యు ఫ్రెండ్స్ అని తలుచుకుని లక్ష 20 వేలు మాత్రమే ఉంచుకుని మిగిలిన అమౌంట్ సమానంగా 60 చొప్పున ముగ్గురికీ పంపించాను . ఆ వెంటనే మళ్లీ ముగ్గురి నుండి 30 30 30 వేలు రావడంతో చూసి నవ్వుకుని లవ్ యు అని మెసేజ్ పంపాను.

అమౌంట్ పే చేసి , రిసిప్ట్ బుజ్జాయిలకు పంపించండి అనిచెప్పి , ఒకసారి మళ్లీ బుజ్జాయిలను చూడాలని ఉన్నా ఆఫీస్ కూడా ముఖ్యమని , ఇప్పుడు కట్టిన డబ్బుకూడా సర్ వల్లనే కదా ఆలస్యంగా వెళ్లకూడదు అని గుండెలపై చేతినివేసుకొని బయలుదేరాను . బుజ్జాయిలను చూడకుండా వచ్చినందుకు మనసు విలవిలలాడిపోతోంది . బుజ్జాయిల దగ్గరా ఉండాలని ఉంది – అన్నం పెడుతున్న ఆఫీస్ లో కష్టపడి పనిచేయాలని ఉంది ఇప్పుడెలా ………. బుజ్జాయిలు సిలబస్ లో ముందు ఉన్నారు ఈరోజంతా వాళ్ళను వైజాగ్ మొత్తం సరదాగా చూయించాలని ఉంది . ముఖ్యన్గా జూ మత్స్య దర్శిని వాటర్ పార్క్ ……… ఇలా అన్నింటికీ తీసుకెళ్లి ఎంజాయ్ చేయించి బుజ్జాయిల ఆనందాన్ని చూసి మురిసిపోవాలని ఉంది మరొకవైపు సర్ నమ్మకాన్ని నిలబెట్టాలని ఉంది అని సతమతమవుతూ ఆఫీస్ చేరుకున్నాను .

కారుని ఆఫీస్ పార్కింగ్ లో ఉంచి సాయంత్రం వరకూ బుజ్జాయిలకు మీరే తోడుగా ఉండాలి అని ప్రార్థించి లోపలికి నా రూంలోకివెళ్లాను . 
నా టేబుల్ ప్రక్కనే చిన్న టేబుల్ వేసుకుని ఎవరో కంప్యూటర్లో వర్క్ చేసుకుంటున్నాడు . నన్ను చూసి సడెన్ గా లేచి మహేష్ సర్ గుడ్ మార్నింగ్ నేను ………. అనేంతలో , సర్ లోపలికివచ్చి మహేష్ ………. he is రమేష్ నీ అసిస్టెంట్ నువ్వేమి చెబితే అధిచేస్తాడు .
సర్ ………. నాకు అసిస్టెంట్ , మొత్తం వర్క్ నేనే చేసేస్తాను సర్ ……….
సర్ : నీ గురించి నాకు తెలియదా మహేష్ , మీరు మన ఆఫీస్ లో అడుగుపెట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు పైనే అయ్యింది , ఏ ఒక్కరోజూ లీవ్ తీసుకోలేదు . మన కంపెనీ రూల్స్ ప్రకారం సంవత్సరానికి 15 సిక్ లీవ్స్ ఉంటాయి ఆరేళ్లలో 90 సిక్ లీవ్స్ నీ ఖాతాలో ఉన్నాయి . నువ్వెలాగో తీసుకోవు అందుకే నేనే నీకు లీవ్స్ ఇస్తున్నాను వారం రోజులు గో అండ్ ఎంజాయ్ ………. నీ అసిస్టెంట్ తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉంటే చాలు .
సర్ ………..
సర్ లేదు ఏమీ లేదు ఇది నా ఆర్డర్ అంతే వెళ్లు వెళ్లి నీ ఫ్రెండ్స్ ను మీట్ అవ్వు గోవా కు వెళ్లు ……… నీ ఇష్టం నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్లు . డబ్బు ఎంత కావాలంటే అంత మన అకౌంటర్ దగ్గర అడిగి తీసుకో ………….

అమ్మా ………. నన్ను మన్నించి నా కోరిక ఆలకించావా అని మనసులో ప్రార్థించి , మీ ఇష్టం సర్ …………
డబ్బు ఎంతకావాలి మహేష్ ……….
సర్ డబ్బు ఏమీ వద్దు , ఒక లేటెస్ట్ కెమెరా ……….
వెంకట్ వెంకట్ ……….. మన ఎలెక్ట్రానిక్ డిపార్ట్మెంట్ నుండి ఒక లేటెస్ట్ న్యూ కెమెరా ఇప్పించుకునిరా అన్నారు .
రెండు నిమిషాల్లో తీసుకొచ్చారు . 
సర్ : మహేష్ ……… 4k ఫొటోస్ మరియు వీడియోలు తీసుకోవచ్చు . లవర్ తో వెళుతున్నావా ………. ఎంజాయ్ అనిచెప్పి వెళ్లిపోయారు . 
థాంక్యూ soooooo మచ్ సర్ ……….. రమేష్ తో పరిచయం చేసుకుని ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యి అని నెంబర్స్ మార్చుకున్నాము .

ఉత్సాహంతో బయటకువచ్చి కారులో ముందుగా శరణాలయం చేరుకుని లోపలికివెళ్ళాను . 
అన్నయ్యా అన్నయ్యా ……… అంటూ స్కూల్ కు రెడీ అయి వెళుతున్న పిల్లలు చుట్టుముట్టారు . 
పిల్లలూ……….. మన అమ్మవారు నన్ను మన్నించి తొలి కోరికను తీర్చారు .
అందరూ సంతోషంతో కేకలువేసి అమ్మవారిని ప్రార్థించారు . అందరితోపాటు అమ్మవారిదగ్గరకువెళ్లి భక్తితో మొక్కాము . 
తమ్ముళ్లూ – పిల్లలూ………. సాయంత్రం ఇద్దరు బుజ్జాయిలను తీసుకొస్తాను వాళ్ళు నాకే కాదు మన శరణాలయం కు ఎంతో సహాయం చేసిన దేవత పిల్లలు , వాళ్ళతో ఆడుకుని వాళ్ళను సంతోషపెట్టాలి .
అంతే కదా అన్నయ్యా ………. మాకు వదిలెయ్యండి అంతలా ఎప్పుడూ ఎంజాయ్ చెయ్యలేదు అనేలా చేస్తాము . బుజ్జాయిలను మా ప్రాణంలా చూసుకుంటాము . స్కూల్ వదలగానే వచ్చేస్తాము అన్నారు . 
లవ్ యు తమ్ముళ్లూ – పిల్లలూ ……….. ఎంజాయ్ చేస్తూ చదువుకోండి అనిచెప్పడంతో టాటా చేసి వెళ్లిపోయారు . 
వార్డెన్ : మహేష్ ……….. నువ్వు చేసిన పుణ్యం ఎవరెస్టు – చేసిన తప్పు ఒక్కటే ఒక్కటి ……….. నీ కోరికలు కాకపోతే మరెవరి కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత అని మొక్కారు . సాయంత్రం వస్తున్న బుజ్జాయిలు స్పెషల్ అన్నమాట నా ఏర్పాట్లు నేనూ చేస్తాను అనిచెప్పారు .
థాంక్స్ వార్డెన్ వెళ్ళొస్తాను అనిచెప్పి అమ్మవారి కుంకుమ పువ్వులు చిన్న పేపర్లో తీసుకుని బుజ్జాయిల స్కూల్ కు బయలుదేరాను .

మెయిన్ గేట్ దగ్గర సెక్యూరిటీ బుక్ లో డీటెయిల్స్ రాసి నేరుగా బుజ్జాయిల క్లాస్రూం చేరుకున్నాను . క్లాస్ జరుగుతుండటంతో డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక కిటికీలోనుండి తొంగిచూసాను . నా బుజ్జాయిలు టూ ఇంటెలిజెంట్ ఖచ్చితంగా ముందు కూర్చుని ఉంటారు అనిచూస్తే లేరు , సెకండ్ రో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ………. ఆపై ఖాళీ బెంచెస్ ఎక్కడా లేకపోవడంతో వెనుక చూస్తే , చివరన ఒక మూలన ఇద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చున్నారు . మధ్యలో ఖాళీ బెంచెస్ ఉన్నా ఎందుకు అంత మూలన ……… సర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సర్ సర్ నేను నేను అని చేతులెత్తి రిక్వెస్ట్ చూస్తున్నాకూడా పట్టించుకోకుండా , క్లాస్ మొత్తంలో ఒక్కరికి సమాధానం తెలియనట్లు తలదించుకుని కూర్చున్నా వారినే అడుగుతున్నారు . ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలాసార్లు అలానే చేస్తున్నా …….. బుజ్జాయిలను పట్టించుకోకపోవడం చూసి కన్నీళ్లను లోలోపలే ఆపేసుకుని క్లాస్ వింటున్నారు .
ఎందుకు చివరన కూర్చున్నారో ………. లేదు లేదు కూర్చోబెట్టారు – వివక్ష చూపుతున్నారు అని అర్థమై లోపలికివెళ్ళాను . క్లాస్ అంటే ఎంత ఇష్టమో ఎంత ఏకాగ్రతతో వింటున్నారో ……… క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయ్యి నావైపు చూసినా , నా బుజ్జాయిలు మాత్రం సర్ సర్ ……… అని ఉత్సాహంతో అడుగుతూనే ఉన్నారు . 

ఎస్క్యూస్ మీ ………. ఎవరు కావాలి అని సర్ అడిగారు . 
అంతే అన్నయ్యా – అన్నయ్యా ……… అంటూ అంతులేని ఆనందంతో పరుగున రావడంతో ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను . 
సర్ : హలో mr ……… ఇలా క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు . 
Sorry ……… నేనూ అలాగే అనుకుని 10 నిమిషాలు బయటే ఉండిపోయాను . కానీ మీరు చేస్తున్నది చాలా చాలా తప్పు సర్ ……… పెద్దవాళ్ళు తప్పుచేస్తే కళ్లాకపటం తెలియని బుజ్జాయిలను శిక్షించడం వివక్ష చూపడం ఒక గురువుగా ……….తప్పు . స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ మీకు తెలుసా అని అడిగాను . 
అందరూ ……….. తలదించుకున్నారు . కీర్తి తల్లీ – బిస్వాస్ ………. చిరునవ్వులు చిందించడంతో , ముద్దులుపెట్టి ఎత్తుకునివెళ్లి టేబుల్ పై ఉన్న రెండు చాక్ పీస్ లను ఒక్కొక్కటి అందించి బోర్డ్ దగ్గరికివెళ్ళాను . 
నా బుగ్గలపై ఒకేసారి ప్చ్ ప్చ్ ……… అని ముద్దులుపెట్టి , బోర్డ్ వైపు తిరిగి చకచకా సాల్వ్ చేసేసారు . 

 పర్ఫెక్ట్ ఆన్సర్ ……….. లవ్ యు తల్లీ – బిస్వాస్ ……….. అని ముద్దులుపెట్టి మొబైల్లో సొల్యూషన్స్ తోపాటు ముగ్గురమూ ఒక సెల్ఫీ – బుజ్జాయిలను బోర్డ్ ముందు నిలబెట్టి కెమెరాతో ఫోటోలు తీసుకుని , తల్లీ ……… మీరు స్కూల్ సిలబస్ తో కలవడానికి మరొక వారమైనా పడుతుందా ? 
One month అన్నయ్యా – అన్నయ్యా ………..
అయితే నాతోపాటు బయటకువస్తారా ……….. మీకు ప్రపంచాన్ని చూఇస్తాను .
అడగాల్సిన అవసరం లేదు అన్నయ్యా ………. అమ్మ చెప్పింది – మీ అన్నయ్య కిడ్నప్ చేసి ఎక్కడికైనా తీసుకెళ్లినా సంతోషమే అని అంటూ చిరునవ్వులతో బదులిచ్చారు .
అవునా ……… లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెడుతూ మళ్లీ ఎత్తుకుని చివరకువెళ్లి బ్యాగ్స్ , లంచ్ బ్యాగ్ తీసుకుని సర్ కు నవ్వుతూ బై చెప్పేసి బయటకువచ్చి కారులో కూర్చోబెట్టబోతే , 
కీర్తి : అన్నయ్యా ………. నేను మీపైనే అని గట్టిగా హత్తుకుంది .
లవ్ యు తల్లీ ………. ఎక్కడ మీ అన్నయ్య ప్రక్కనే కూర్చుంటావేమో అని భయపడ్డాను అని నవ్వుతున్న బిస్వాస్ ను కూర్చోబెట్టి , కొత్త కెమెరా అందించాను . 
కీర్తి : యాహూ ………. అని కేకలువేస్తూ నా ముఖాన్ని అందుకొని ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….. అని ముద్దులుపెడుతూ వచ్చి కూర్చునేంతవరకూ బిస్వాస్ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు . 
నా బుజ్జాయిలు ఏదైనా క్షణాల్లో నేర్చుకుంటారు అని బిస్వాస్ కు సీట్ బెల్ట్ పెట్టి పోనిచ్చాను .

కీర్తి తల్లీ , బిస్వాస్  ………. మీకు ఏమేమి చూడాలని ఉంది అని అడిగాను .
కీర్తి : మా అన్నయ్య……….. నన్ను అన్నయ్యను ఇలా హత్తుకుని ఎక్కడికి తీసుకెళ్లినా సంతోషమే , అమ్మ చెప్పినట్లు కిడ్నప్ చేసినా కేకలువెయ్యకుండా ఎన్నిరోజులైనా మీతోనే ఉండిపోతాము . ఆ కిడ్నప్ ఏదో మా అమ్మతోపాటు చేస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు అన్నయ్యా ………. అని నాకళ్ళల్లోకే చూస్తూ చెప్పి బుగ్గపై ముద్దుపెట్టింది .
లవ్ యు తల్లీ ………. ఈరోజుని మీరు పెద్దవాళ్ళు అయ్యాక కూడా గుర్తుపెట్టుకునేలా మధురమైన జ్ఞాపకాలను అందిస్తాను అని కీర్తి కురులపై ప్రాణమైన ముద్దుపెట్టాను . కీర్తి – బిస్వాస్ ………. మీరు బోర్డ్ పై సాల్వ్ చేశారు కదా నాకు కూడా రాదు తెలుసా………
అన్నయ్యా ……… అది చిన్న ప్రాబ్లం మిమ్మల్నీ అంటూ ఛాతీపై కొట్టబోయి ఆగిపోయింది . 
అంతేలే అమ్మ క్లోజ్ కాబట్టి కొడతావు – నేను కాదు కాబట్టి కొట్టవు నేను అలిగాను బుంగమూతిపెట్టుకున్నాను .
కీర్తి : ఎన్ని దెబ్బలు కొడితే అంత క్లోజ్ అయితే అని సున్నితంగా నా ఛాతీపై కొడుతూనే ఉంది . 
యాహూ ………. నా కీర్తి తల్లికి నేనుకూడా తన అమ్మలో కొద్దిగా క్లోజ్ అని సంతోషంతో కేకలువేశాను .
కీర్తి : కొద్దిగా కాదు అన్నయ్యా ………. అమ్మకు సరిసమానం అని గట్టిగా హత్తుకుంది .
తల్లీ ………. అమ్మలతో ఎవ్వరూ సమానం కాదు అమ్మలు దేవతలతో సమానం – అమ్మ కంటే కాస్త తక్కువ ok నా…………..
లవ్ యు అన్నయ్యా ……….. అమ్మ అంటే ఏంటో తెలియజేసారు . మాకు అమ్మ ఉంది మరి మా అన్నయ్య అమ్మ మన ముగ్గురి కాదు కాదు నలుగురి అమ్మ ఎక్కడ ఉన్నారు – మమ్మల్ని తీసుకెళతారా ……….. 
తల్లీ – బస్వాస్ ………. సాయంత్రం అక్కడికి కూడా వెళుతున్నాము . మీరన్నట్లే అందరికీ అమ్మ అని ముద్దులుపెట్టి మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూ షాపింగ్ మాల్ చేరుకున్నాము .

కీర్తితోపాటు బిస్వాస్ ను కూడా ఎత్తుకుని లోపలికి కిడ్స్ wear దగ్గరకువెళ్లి బుజ్జాయిలిద్దరికీ డ్రెస్సెస్ చూయించండి .
బుజ్జాయిలు : అన్నయ్యా ……….
ష్ ……… అనగానే , నోటిపై వేలిని వేసుకుని సైలెంట్ అయిపోయి లోలోపలే నవ్వుకుంటున్నారు . 
మా బుజ్జాయిలు బంగారం అని చెరొకముద్దుపెట్టు టేబుల్ పై కూర్చోబెట్టాను . మీకిష్టమైనవి సెలెక్ట్ చెయ్యండి అదిగో అక్కడ మీకు ఫ్యాషన్ షూస్ తీసుకొస్తాను అనిచెప్పాను . 
ఊహూ ………. అన్నయ్యా …….. అని లేచి నన్ను హత్తుకుని మీతోనే ……..
 మురిసిపోయి లవ్ యు ………. అని ముద్దులుపెట్టి కూర్చున్నాను .
బుజ్జాయిలు : అన్నయ్యా ………మీరే సెలెక్ట్ చెయ్యండి . అవే మాకు ఇష్టం అని నా ఒడిలో కూర్చున్నారు .
మరింత పరవశించి లేటెస్ట్ డ్రెస్సెస్ చూయించండి అన్నాను . నో నో నో ……..అంటూ మొత్తం చూసి బిస్వాస్ కు జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ – నా బుజ్జితల్లికి పింక్ బార్బీ డ్రెస్ మరియు ఆ డ్రెస్ కు అవసరమైన అలంకరణను తీసుకున్నాను . ఎదురుగా ఉన్న సెక్షన్ లో కొత్త డిజైన్ నడిస్తే సౌండ్ వచ్చే షూస్ తీసుకుని అన్నింటినీ సేల్స్ గర్ల్ కు అందించి , బుజ్జాయిలను రెడీ చేయగలరా అని అడిగాను . 
సేల్స్ గర్ల్ : Sure సర్ , పిల్లలూ రండి అని చేతులను చాపింది .
బుజ్జాయిలు : అన్నయ్యా – అన్నయ్యా ………. మమ్మల్ని మీరే కారులో రెడీ చెయ్యండి అని షర్ట్ ను గట్టిగా పట్టేసుకున్నారు .
 నవ్వుకుని అధికాదు ……….. డ్రెస్ అయితే ok , మా బుజ్జితల్లిని నేను బార్బీ ఏంజెల్ గా – బిస్వాస్ ను బుల్లి హీరోగా కాస్త కష్టం . అక్కయ్య అయితే క్షణాల్లో రెడీ చేసేస్తారు, నేను డోర్ బయటే ఉంటాను కదా ………. మా బుజ్జికదా బంగారం కదా ……… ఎక్కడ అని అడిగాను . 
సేల్స్ గర్ల్ : ట్రయల్ రూమ్స్ సర్ అని ఎదురుగా చూయించడంతో , ఆమె వెనుకే ఎత్తుకొనివెల్లి ముద్దులుపెడుతూ అందించాను . 
కీర్తి : అన్నయ్యా ……… ఇక్కడే ఉండాలి మాట్లాడుతూ ఉండాలి అని నన్నే చూస్తూ లోపలికి వెళ్లారు .
లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , తల్లీ …….. ఇక్కడే ఉన్నాను ఒకటవసారి , తల్లీ ఇక్కడే ఉన్నాను రెండవసారి ……….
సేల్స్ గర్ల్ : సర్ ……… బాబు సిగ్గుపడుతున్నాడు .
Please please కళ్ళుమూసుకుని చేంజ్ చెయ్యండి . ఒక నిమిషం తరువాత లవ్ యు అన్నయ్యా ……… అని బిస్వాస్ మాటలు వినిపించాయి .
కీర్తి : అన్నయ్యా ……….
లవ్ యు లవ్ యు ఇక్కడే ఉన్నాను మూడవసారి ………. ఇక్కడే ఉన్నాను 100 వ సారి అనేంతలో డోర్ ఓపెన్ అయ్యింది . 
బిస్వాస్ బుల్లి హీరోలా – కీర్తి తల్లి పింక్ బార్బీ డ్రెస్ మ్యాచింగ్ బుజ్జి షూస్ మరియు బార్బీ గర్ల్ లా hairs చేతులు అలంకరించి ఉండటం చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు లవ్ యు అని మురిసిపోతున్నాను .
అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ పరుగునవచ్చి గుండెలపైకి చేరిపోయి , మీ సెలక్షన్ సూపర్ ……….. ఇలా కానీ మమ్మల్ని అమ్మ చూస్తే అలా కన్నార్పకుండా మీలానే ఆనందబాస్పాలతో రోజంతా చూస్తూ ఉండిపోతారు అని ఇద్దరూ గట్టిగా నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
బుజ్జి ఏంజెల్స్ బుజ్జి దేవతల్లా లా ఉన్నారు నా బంగారుకొండలు , ఎక్కడికీ వెళ్లకుండా నాకుకూడా అలా చూస్తూ ఉండిపోవాలని ఉంది అంత క్యూట్ గా ఉన్నారు .
మీ ఇష్టం అన్నయ్యా ……… అని తియ్యదనంతో నవ్వుకున్నారు . 
సేల్స్ గర్ల్ కు థాంక్స్ చెప్పి పర్స్ లోనుండి పెద్ద నోటుని తీసి కీర్తి బుజ్జిచేతితో ఇప్పించాను .
సేల్స్ గర్ల్ : థాంక్స్ పిల్లలూ ………. ముద్దొచ్చేస్తున్నారు ముద్దుపెట్టుకోవచ్చా ……….
బుజ్జాయిలు : మా అన్నయ్య పర్మిషన్ ఇస్తేనే , 
సేల్స్ గర్ల్ : సర్ ………., నవ్వడంతో బుజ్జాయిలకు ముద్దులుపెట్టి థాంక్స్ చెప్పి , స్కూల్ డ్రెస్ షూస్ ను కవర్లో ఉంచి అందించింది . 
షాపింగ్ మాల్లో డెకరేషన్ చేసిన కొన్నిచోట్ల బుజ్జాయిలకు రకరకాల స్టిల్స్ లో ఫోటోలు తీసాను . 
 అన్నయ్యా ………. అందరూ చూస్తున్నారు అని సిగ్గుతో పరుగున రావడంతో ఎత్తుకుని చాలులే అన్నాను . కౌంటర్లో పే చేసి కీర్తివైపే కన్నార్పకుండా చూస్తూ కారులో కూర్చున్నాము . 
కీర్తి : బుజ్జాయి నవ్వులతో అన్నయ్యా ………. నన్నే చూస్తూ డ్రైవ్ చేస్తే ఆక్సిడెంట్ అవుతుందేమో అని ముగ్గురమూ నవ్వుకుని ముద్దులుపెట్టి బయలుదేరాము .

కీర్తి తల్లీ ………. నెక్స్ట్ ఎక్కడికో తెలుసుకోవాలని ఉందా అని అడిగాను .
నా బుగ్గపై ప్రేమతో కొరికి అడగనే అడగము ఎక్కడికైనా రెడీ అని ఇద్దరూ గట్టిగా కేకలువేస్తూ కీర్తి నా గుండెలపై – బిస్వాస్ నా భుజంపై కొట్టారు .
Ok ok ………. ఇక అడగను అని ముద్దులుపెట్టాను . 11 గంటలకు జూ చేరుకున్నాము .
అక్కయ్యా – అన్నయ్యా ………. జూ అని సంతోషంతో కళ్ళు వెలిగిపోయాయి . లవ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ……… అని బుగ్గలపై ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు . 
ఆస్వాదిస్తూ కారుని పార్క్ చేసి , మా బుజ్జాయిలకు ఇష్టమే అయితే అని ముద్దులుపెట్టి ఇద్దరినీ ఎత్తుకుని దిగి , కౌంటర్లో టికెట్స్ తీసుకుని , ఎంట్రన్స్ లో ఫోటోలను తీసి , లోపలికివెళ్లి స్నాక్స్ షాప్ లో చిప్స్ , చాక్లెట్ లు , ఐస్ క్రీమ్స్ ………. బుజ్జాయిలకిష్టమైనవన్నీ బోలెడు తీసుకుని , ఎప్పుడెప్పుడు animals పక్షులు చూద్దామా అని వాళ్ళ కళ్ళు ఉత్సాహంతో చుట్టూ చూస్తున్నాయి . 

సంతోషించి వాళ్ళ బుజ్జిచేతులను చెరొకవైపు పట్టుకుని పుయ్ పుయ్ …….. మంటూ సౌండ్ చేస్తూ మొదట ఉన్న సాఫ్ట్ అనిమల్స్ బోలెడన్ని పక్షులను చూయించి ప్రతిదాని దగ్గరా ఫోటోలు తీసాను . అన్నయ్యా మీరు అని సెల్ఫీలు కూడా తీసుకున్నాము . 
నెక్స్ట్ లయన్ ను చూసి దాని గాండ్రింపును విన్న తరువాత కొన్ని నిమిషాలు నా నుండి కిందకు దిగలేదు . వేరేవాళ్లకు కెమెరా ఇచ్చి లయన్ , టైగర్ , ఎలుగుబంటి ఇలాంటి వాటిని చూయించి భయపడితే ముద్దులతో ధైర్యం చెప్పి , స్నాక్స్ తింటూ ఫోటోలు తీసుకుంటూ ముందుకు నడిచాము . 

అక్కయ్యా – అన్నయ్యా ……… ట్రైన్ ట్రైన్ …….. అన్నయ్యా అన్నయ్యా ……… ట్రైన్ అని చూయించడంతో , మొదట టాయ్ ట్రైన్ ముందు బుజ్జాయిలకు ఫోటోలను తీసాను . టికెట్స్ తీసుకుని మొదటి పెట్టెలో ఎక్కి కూర్చున్నాము . బుజ్జాయిలిద్దరూ ఆనందంతో ఎంజాయ్ చేస్తూ నా ఒడిలో కూర్చున్నారు . ప్రక్కన కూర్చోబెట్టబోతే కొట్టిమరీ కూర్చోవడంతో లవ్ యు అని ముద్దులుపెట్టి నవ్వుకుని చాక్లెట్ అందించాను.
ట్రైన్ కదిలేముందు హార్న్ సౌండ్ మ్రోగడంతో , బుజ్జాయిలు కూడా అలానే సౌండ్ చేసి , కధలగానే చుక్ బుక్ చుక్ బుక్ ……… మంటూ ట్రైన్ లా చేతులూపి ఎంజాయ్ చేస్తున్నారు . ఇద్దరూ చెరొకవైపు చూస్తూ అక్కయ్యా – అన్నయ్యా ………. అంటూ వాళ్ళు చూసినవి చూయించి తముచుట్టూ వేసిన చేతిపై సంతోషం పట్టలేక ముద్దులుపెడుతున్నారు . వాళ్ళు చూసినవాటిని జూమ్ లో ఫోటోలు తీసి చూయించాను . ట్రైన్ లో చివరివరకూ వెళ్లి మళ్లీ స్టార్టింగ్ పాయింట్ చేరుకుని మరొకవైపు ఉన్న జంతువులను చివరన జిరాఫీని అంతెత్తుకు తలెత్తి చూసి వెనుకకు పడిపోతుంటే ఎత్తుకున్నాను . 
ఎంతపెద్దగా ఉందో బ్యూటిఫుల్ అన్నయ్యా ……….. 
అయితే ఇక్కడ బోలెడన్ని ఫోటోలను తీసుకోవాల్సిందే అని తీసుకున్నామును . 

బుజ్జాయిలూ ………. ఇదే లాస్ట్ ఇక వెళదామా అని అడిగాను .
అన్నయ్యా – అన్నయ్యా ……….. 
సమయం చూసి లంచ్ సమయానికి మరొక అర గంట ఉండటంతో , మరొకసారి చూద్దామా అన్నాను . 
ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దులవర్షం కురిపించడంతో , ఎత్తుకుని అరగంటలో ఒక రౌండ్ వేసి అన్నింటినీ చూయించాను . Ok నా మళ్లీ చూడాలని ఉందా ……..
లవ్ యు లవ్ యు అన్నయ్యా ………. చాలు ఫుల్ హ్యాపీ అని ముద్దులుపెట్టారు . 
లవ్ యు అని హత్తుకుని బోలెడన్ని స్వీట్ మెమోరీస్ తో బయటకువచ్చి కారులో కూర్చున్నాము . బిస్వాస్ కు సీట్ బెల్ట్ పెట్టి కెమెరా అందించడంతో చూస్తూ కూర్చున్నాడు .

1:30 కి ………. తొలిసారి 10th క్లాసులో అద్భుతమైన ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెట్టిన దేవతను దర్శింపజేసేలా చేసిన 5 స్టార్ హోటల్ కు చేరుకున్నాము . కీర్తి తల్లీ – బిస్వాస్ లంచ్ చేద్దామా అని అడిగాను .
ఇంత పెద్ద హోటల్లోనా ………. అమ్మ లంచ్ బాక్స్ కట్టించారు అన్నయ్యా ……….
అది నేను తింటాను మీరు లోపల మీకిష్టమైనవి తినండి . మీ అమ్మ చేతితో చేసిన వంట నేను తినవచ్చా బుజ్జాయిలూ అని అడిగాను .
లవ్ టు అన్నయ్యా ………. అంతకంటే అదృష్టమా ……… మీరు తిన్నారని తెలిస్తే అమ్మ చాలా చాలా సంతోషిస్తారు , అమ్మ సూపర్ గా చేస్తుంది అన్నయ్యా ………
లవ్ యు లవ్ యు sooooo మచ్ అని ముద్దులుపెట్టి , వెనకున్న లంచ్ బ్యాగ్ తీసుకుని లోపలికివెళ్లాము . 

లోపల చూసి ఆరోజు మేము ఎలా అయితే ఆశ్చర్యపోయామో బుజ్జాయిలు కూడా అలానే ఆశ్చర్యపోవడం చూసి ఆనందించి ముద్దులుపెట్టి , మొదటగా దేవత మిస్ వైజాగ్ కిరీటం సాధించిన బిగ్గెస్ట్ హాల్ వైపు వెళ్ళాను . 
సర్ నో ఎంట్రీ అని స్టాఫ్ ఆపడంతో , మొబైల్ తీసి సర్ కు కాల్ చేసి విషయం చెప్పాను .
మహేష్ ………. ఈవెంట్ కోసం లుక్ వెయ్యడానికి వచ్చావని చెబితే హోటల్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తాడు . రెండే రెండు నిమిషాలు దర్జాగా లాంజ్ లో కూర్చోమనిచెప్పి కట్ చేశారు .
సర్ చెప్పినట్లుగానే మేనేజర్ పరుగునవచ్చి , sorry బాబు ……… మావాళ్లకు తెలియక ఆపారు . Please వెళ్ళండి మీకిష్టమైనంతసేపు చూడండి అని చేతితో చూయించారు . క్యూట్ పిల్లలు …….. ముద్దొచ్చేస్తున్నారు . sorry పిల్లలూ ………. మీ dad ను ఆపినందకు అన్నారు .

మేనేజర్ మాటలకు వొళ్ళంతా జిల్లుమంది . బుజ్జాయిల నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో హమ్మయ్యా ……….. సంతోషంలో వినలేదన్నమాట అనుకుని , తియ్యని సిగ్గుతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను . రేయ్ తప్పు అని మనసు గుర్తుచేయ్యడంతో sorry sorry అని డోర్స్ తెరుచుకుని లోపలికివెళ్లాము . 
నిన్నొ మొన్నో ………… ఏదో ఫంక్షన్ జరిగినట్లు డెకరేషన్ అలానే ఉంది . డోర్స్ తెరవగానే మొత్తం లైట్స్ on అవ్వడంతో మరింత అద్భుతంగా కనిపించింది .
కీర్తి :  Wow ………. బ్యూటిఫుల్ , అన్నయ్యా ……… is this heaven ? అని అమాయకంగా ఆడిగినప్పటికీ , 
నాకు మాత్రం ఈ ఫంక్షన్ హాల్ స్వర్గమే – దేవతను చూసింది ఈ స్టేజీపైననే కదా అని బుజ్జాయిలను స్టేజి మీద నిలబెట్టి చుట్టూ చూస్తూ ఆ మధురమైన దృశ్యాలను గుర్తుచేసుకుంటూ తియ్యదనాన్ని ఆస్వాదించాను . కెమెరా అందుకొని నాతోపాటు చుట్టూ చూసి ఆనందిస్తున్న బుజ్జాయిలనూ మరియు చుట్టూ డెకరేషన్ ను ఫోటోలు తీస్తూ చప్పట్లు వినిపించడంతో తిరిగిచూస్తే , 
కీర్తి ………… బార్బీ డ్రెస్ లో బుజ్జిబుజ్జిఅడుగులువేస్తూ స్టేజీపై వాళ్ళ అమ్మలా క్యాట్ వాక్ చేస్తూ రావడం చూసి సంతోషంతో కేకలువేసి క్లిక్ క్లిక్ మంటూ లెక్కలేనన్ని ఫోటోలు తీస్తూనే ఉన్నాను – కీర్తి చివరకువచ్చి అచ్చు దేవతలానే నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలి స్టిల్స్ ఇచ్చి మళ్లీ వెనక్కు వెళ్ళిపోయింది – కళ్ళు జిగెలుమంటూ వేలు కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఉన్నాయి . చప్పట్లుకొట్టి బిస్వాస్ మీ అక్కయ్యతోపాటు నువ్వుకూడా అనిచెప్పడంతో ఇద్దరూ చేతులుపట్టుకొని బుడిబుడి అడుగులువేస్తూ వచ్చారు . ఫోటోలు తీసి అమితమైన ఆనందంతో రెండుచేతులూ చాపడంతో పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయి ఎలా చేసాము అన్నయ్యా అన్నయ్యా ……. అని నవ్వుతూనే ఉన్నారు . 
అచ్చు మీ అమ్మను చూసినట్లే ఉంది బుజ్జాయిలూ …………. అని మనసులో పరవశించి , సూపర్ లవ్లీ వండర్ఫుల్ ……….. తల్లీ , ఎక్కడ చూశావు అని అడిగాను . 
ఎప్పుడో ఒకసారి టీవీలో అమ్మ చూస్తుంటే చూసాము అన్నయ్యా ………. అని సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
అబ్బో సిగ్గే అని గిలిగింతలుపెట్టి , టిఫిన్ కూడా తినకపోవడంతో ఆకలేస్తోంది వెళ్లి తిందాము అని ఎత్తుకొనివెల్లి టేబుల్ లో కూర్చున్నాము . 
అటువెళ్తున్న మేనేజర్ గారు చూసి hey బాయ్స్ సర్ ను స్పెషల్ గా చూసుకోండి అని చేతులుకలిపి వెళ్లిపోయారు . 

బుజ్జాయిలను టేబుల్ పై కూర్చోబెట్టాను . సర్ ………. అని మెనూ కార్డ్ అందించబోతే , బుజ్జాయిలవైపు చూయించడంతో చెరొక మెనూ కార్డ్ అందించారు .
కీర్తి తల్లీ – బిస్వాస్ ……… మీ ఇష్టం ఆర్డర్ చెయ్యండి – చూసి అన్నయ్యా చికెన్ బిరియానీ లాలీపాప్ కూల్ డ్రింక్ అని ఆర్డర్ చేశారు . 
నేనైతే దేవత వంటలు ముందు ఉంచుకుని  ఆగలేకపోతున్నాను అని లంచ్ బ్యాగ్ నుండి బాక్సస్ అందుకొని అన్నింటినీ ఓపెన్ చేసి ఆహా ……. అంటూ సువాసనను పీల్చి ఏమాత్రం ఆగలేక అన్నింటినీ ఒక్కొక్క ముద్ద టేస్ట్ చేసి మ్మ్మ్మ్మ్…….మ్మ్మ్….మ్మ్మ్……… సూపర్ అని కళ్ళుమూసుకుని మైమరిచిపోతుంటే , 
ఫ్లాష్ కళ్లపై పడటంతో చూస్తే కీర్తి నవ్వుతూ ఫోటోలు తీస్తోంది . మ్మ్మ్ మ్మ్మ్……. అంటూ నోటి నిండా తీసుకుని ఫోజ్ లు ఇచ్చాను . మొత్తం నాకే నా బుజ్జాయిలకు కూడా ఇవ్వను అని దగ్గరకు తీసుకొని తింటున్నాను . 
ఇంతలో ఆర్డర్ చేసినవి రావడంతో కెమెరా అందుకొని బిరియానీతోపాటు బుజ్జాయిలకు ఫోటోలు తీసాను . 
రుచి చూసి బాగుంది అంటూ లాలీపాప్ ను బుజ్జి నోటితో లాగేస్తుంటే చూసి నవ్వుకుని ఫోటోలు తీసాను . నాకూ ఒకటి తినిపించారు . ఆ అనడంతో లేదు లేదు మీరు రోజూ తింటారుకదా ఇవి మొత్తం నాకుమాత్రమే అని కుమ్మేస్తుండటం చూసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి నవ్వుతూ ఫోటోలు తీసుకుంటూ తృప్తిగా తిన్నాము . చివరగా ఒక పెద్ద గోల్డ్ ప్లేటెడ్ కిళ్లీ – రెండు బుజ్జి గోల్డ్ స్వీట్ కిల్లీలు ఆర్డర్ చేసాను . ప్లేటులో తీసుకొచ్చారు . గబుక్కున బుజ్జి కిల్లీలను ఒక్కొక్కటి నోట్లోకి తీసుకుని మ్మ్మ్మ్మ్…..
 Juicy ……… పెద్దది నోట్లోకి తీసుకుని సూపర్ అని వేళ్ళతో సైగచేసి బిల్ టిప్ ఫైల్ లో ఉంచి బుజ్జాయిలను ఎత్తుకుని లంచ్ బ్యాగ్ కెమెరాతోపాటు కారులోకి చేరాము . 
కీర్తి తల్లీ – బిస్వాస్ ………. మీ నాలుకలు ఎర్రగా మారిపోయాయి చూడండి ఫోటోలు తీసి చూయించాను . 
అన్నయ్యా ………. మీదికూడా అని నా నాలుక ఫోటో తీసి నవ్వుకుని బయలుదేరాము .

15నిమిషాలలో మత్స్య దర్శినికి చేరుకున్నాము .
Wow aquarium ………… అని ఇద్దరూ సంతోషంతో గట్టిగా ముద్దులుపెట్టారు. 
మా బుజ్జాయిలకు ఇదికూడా ఇష్టమే ……….. లవ్ యు రా మహేష్ అని నన్ను నేను శభాష్ అనుకున్నాను .
బుజ్జాయిలిద్దరూ ……….. ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . ఇద్దరినీ ఎత్తుకుని మత్స్య దర్శిని ఎంట్రన్స్ ముందు జ్ఞాపకాల కోసం ఒక ఫోటో తీసి – నాతోపాటు సెల్ఫీ తీసుకున్నాము . టికెట్స్ తీసుకుని లోపలికి పిలుచుకునివెళ్లి ఎంజాయ్ అంటూ కిందకు దించబోయాను . 
హోటల్లో ఉన్నంతసేపూ మీ కౌగిలి ఎంత మిస్ అయ్యామో మీకు తెలుసా …….. మాకు ఫోటోలు వద్దు ఏమీ వద్దు ఇలాగే హాయిగా ఉంది అని గట్టిగా పట్టేసుకున్నారు . 
పరవశించి……… లవ్ యు అని ముద్దులుపెట్టి ప్రతి అక్వేరియం దగ్గరికి ఎత్తుకొనివెల్లి రకరకాల చేపలనూ తాబేళ్లనూ నక్షత్ర తాబేళ్లనూ స్టార్ ఫిష్ గోల్డ్ ఫిష్ ………. అతిదగ్గరగా చూయించి , ప్రతిదాని దగ్గరా కిందకుదించి ఫోటోలు తియ్యగానే మళ్లీ గుండెలపైకి చేరారు . అలా అర గంటపాటు బుజ్జాయిలకు తనివితీరేంతవరకూ చూయించి ok అన్నాక , ఒక గాజు అక్వేరియం తీసుకుని బుజ్జాయిలకు ఇష్టమైన చేపలను మరియు వాటికి ఫుడ్ తీసుకున్నాను . వాటినే చూస్తూ సంతోషంతో బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చారు . కారులో జాగ్రత్తగా వెనుక కదలకుండా కట్టి ఉంచాను . బుజ్జాయిలూ ……… చేపలను చూస్తూ వెనుక కూర్చుంటారా అని అడిగాను . 
ఇంటికి వెళ్ళాక వాటితో ఆడుకుంటాములే అన్నయ్యా ……… మీతో ఉన్నంతసేపూ మీ గుండెలపైననే అని చేతులు చాపడంతో , 
నా బంగారుతల్లి అని రెండుచేతులతో ప్రాణంలా గుండెలపై హత్తుకుని ముద్దులుపెట్టి మురిసిపోయాను . బిస్వాస్ ను అటువైపు కూర్చోబెట్టి , నా కీర్తితోపాటు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ నుదుటిపై ముద్దులుపెట్టి కారుని పోనిచ్చాను .

3గంటలకు వాటర్ పార్క్ ముందు ఆపాను .
ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. అని సంతోషం పట్టలేక ఏకంగా నా బుగ్గపై కొరికేసి అన్నయ్యా ………. ఒక్కరోజులో ఇన్ని సర్ప్రైజ్ లు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని బుజ్జిచేతులతో గట్టిగా చుట్టేసింది కీర్తి .
చెప్పానుకదా తల్లీ ………. ఎప్పటికీ మరిచిపోని మధురమైన అనుభూతిని ఇస్తాను అని అంటూ ముద్దులుపెట్టి , పర్సులోనుండి అవసరమైన డబ్బుని ఒక కవర్లో ఉంచి జేబులో పెట్టుకుని మొబైల్ తోపాటు లాకార్లో ఉంచి , వెనక కవర్లో ఉన్న స్కూల్ డ్రెస్సెస్ అందుకుని నీటిలో దిగాలి కాబట్టి ఈ డ్రెస్ లు వేసుకోండి నేను బయట ఉంటాను అని కీర్తిని కిందకు దించి దిగబోయాను . 
మా అన్నయ్యతో మాకు సిగ్గు ఏంటి ఇక్కడే ఉండండి అని ముద్దుపెట్టి నా ముందే డ్రెస్ మార్చుకున్నారు . షూస్ తీసేసారు .
నా లవ్లీ బార్బీ డ్రెస్ అని ముద్దుపెట్టి జాగ్రత్తగా మడిచి వెనుక ఉంచాను . 
లవ్ యు అన్నయ్యా ………. అని బుజ్జినవ్వులతో హత్తుకుంది . ఇద్దరినీ ఎత్తుకుని దిగి కారు లాక్ చేసి , హమ్మయ్యా ……… ఎండ మోస్తారుగానే ఉంది అని అమ్మవారిని ప్రార్థించి లోపల ఉన్న మొత్తం గేమ్స్ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాము . 

బుజ్జాయిలూ ………. రెడీ 1 2 3 అని పరిగెత్తుకుంటూ వెళ్లి నీళ్ళల్లోకి జంప్ చేసి హత్తుకునే పైకి లేచాను . 
బుజ్జాయిలు మొదట కంగారుపడినా నన్ను చూసి ధైర్యంతో నవ్వుకున్నారు . ఇద్దరినీ ట్యూబ్స్ లో కూర్చోబెట్టి నీళ్లు చల్లుతూ ముందుకు కదిలిస్తూ స్విమ్ ఎలా చేయాలో చూయించాను . మళ్లీ ఎత్తుకుని ఒకసారి మునిగితేలి పైకివచ్చి పైకెక్కి స్లైడ్స్ ద్వారా రయ్యిన తిరుగుతూ తిరుగుతూ వచ్చి నీళ్ళల్లోకి చేరాము . బుజ్జాయిలకు నచ్చినట్లు ఎన్నిరకాల స్లైడ్స్ ఉంటే అన్నీ స్లైడ్స్ లలో పట్టుకుని కిందకు జారీ ఎంజాయ్ చేసాము . 
అన్నయ్యా ………. సూపర్ గా ఉంది మళ్లీ మళ్లీ అని కోరడంతో లెక్కలేనన్ని సార్లు స్లైడ్స్ లో జారాము . 

నెక్స్ట్ కాసేపు రైన్ డాన్స్ , పైనుండి ఒక్కసారిగా గాలన్స్ ఆఫ్ వాటర్ కిందపడేదగ్గర మరియు పార్క్ లో ఉన్న అన్నీ గేమ్స్ 5 గంటలవరకూ ఎంజాయ్ చేస్తూ బోలెడన్ని ఫోటోలను తీసుకున్నాము . బుజ్జాయిలిద్దరూ ……….. చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు . తనివితీరినట్లు నన్ను చెరొకవైపునుండి ముద్దులతో ముంచెత్తారు . పైకివచ్చి కొత్త టవల్ లు తీసుకుని ముందు బుజ్జాయిల తలలను తుడిచి కారులోకివెళ్లి మొత్తం బట్టలు విప్పేసి వొళ్ళంతా తుడిచి కీర్తి తల్లికి బార్బీ డ్రెస్ వేసేలోపు బిస్వాస్ డ్రెస్ వేసుకుని కూర్చుని ఫోటోలను చూసి నవ్వుకుంటున్నాడు . 
కీర్తి : అన్నయ్యా ……… ఎంత ఎంజాయ్ చేశామో మాటల్లో చెప్పలేము . అమ్మకూడా ప్రక్కన ఉంటే బాగుండేది అని ఫీల్ అవుతూ నా గుండెలపైకి చేరింది . 
అది మనచేతిలో లేదు తల్లీ నన్ను క్షమించు అని మనసులో అనుకుని , రెండుచేతులతో కౌగిలించుకుని , తల్లీ కీర్తి ……….. మన అమ్మ దగ్గరకు వెళ్ళడానికి రెడీనా అని అడిగాను .
ఒక్కసారిగా ఉత్సాహం పెదాలపై చిరునవ్వు చిగురించి , అమ్మదగ్గరికి అమ్మదగ్గరికి …………. అని నా బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతూ ఎంజాయ్ చెయ్యడం చూసి , నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి లవ్ యు బుజ్జితల్లీ అని స్టార్ట్ చేసి గేర్ మార్చి పోనిచ్చాను .

దారిలో ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి 200 కోన్ ఐస్ క్రీమ్స్ – చాక్లెట్ లు తీసుకున్నాము . 
అన్నయ్యా ……… అని ఆశ్చర్యపోతుంటే , మీరే చూస్తారుకదా బుజ్జాయిలూ అని ఎత్తుకుని అన్నింటినీ కారులో పెట్టించి , 15నిమిషాల్లో శరణాలయం చేరుకున్నాము . మాకోసమే బుజ్జాయిల కోసమే ఎదురుచూస్తున్నట్లు అందరూ కారుచుట్టూ చేరి ప్లేట్లను గరిటలతో కొడుతూ స్వాగతం పలికారు . 
బుజ్జాయిలు సంతోషం ఆశ్చర్యంతో చూస్తుంటే , బుజ్జాయిలూ ……… మిమ్మల్ని చూడటానికి – మీతో ఆడుకోవడానికి ఎంతమంది పిల్లలు ఎదురుచూస్తున్నారో చూడండి . మీ ఇష్టం వచ్చినంతవరకూ మీతో ఆడుకుంటారు అని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ మురిసిపోతున్న బుజ్జాయిలను ఎత్తుకుని కిందకు దిగి ముద్దులుపెట్టి , కిందకు దించాను . 
అన్నయ్యా – అన్నయ్యా ………. అని నావైపు చూస్తుంటే , wow …….. ఎంత క్యూట్ ఎంత ముద్దొస్తున్నారో , బుజ్జాయిలూ బుజ్జాయిలూ ………… welcome welcome ……… అంటూ శరణాలయం లోపల ఉన్న మొక్కలలోని పూలను చేతులలో ఉంచుకున్నట్లు బుజ్జాయిలపై పూల వర్షం కురిపించారు . 
రాలుతున్న పూలను చూసి బుజ్జిబుజ్జినవ్వులతో మురిసిపోతుంటే , వొంగి ముద్దులుపెట్టి వెళ్ళండి నేను వెనుకే వస్తాను – తమ్ముళ్లూ ……… బుజ్జాయిలకు మన అమ్మను చూయించండి అనిచెప్పాను . 

పెదాలపై చిరునవ్వుతో అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉన్న పిల్లలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ చేతులను పట్టుకుని లోపలికి నడిచారు . 
వార్డెన్ సహాయంతో బాక్స్ లను వెనుకే తీసుకెళ్ళాను .
తమ్ముళ్లూ – పిల్లలు ……….. బుజ్జాయిలను నవ్విస్తూ పేర్లు తెలుసుకుని తమ పేర్లను చెబుతూ అమ్మవారిదగ్గరకు తీసుకెళ్లి , కీర్తి – బిస్వాస్ ………… మా అనాధలందరికీ అమ్మ అని చూయించి , బుజ్జాయిలను చల్లగా చూడు అమ్మా అని ప్రార్థించారు . 
చూడగానే బుజ్జాయిలిద్దరూ ………. రెండుచేతులతో మొక్కారు . పిల్లలు బుజ్జాయిలిద్దరికీ అమ్మ కుంకుమను నుదుటిపై ఉంచారు . 
కుంకుమతో చూస్తుంటే అమ్మ అనుగ్రహం పొందినట్లుగా అనిపించి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోతున్నాను . 

అన్నయ్యా – అన్నయ్యా ………. అంటూ కుంకుమ తీసుకుని పరుగునవచ్చి నా నుదుటిపై ఉంచారు . 
బుజ్జాయిలూ ………. అంటూ ప్రాణంలా హత్తుకున్నాను . 
అన్నయ్యా – అన్నయ్యా ………… మీరు కూడా మీరుకూడా ……….
అవును తల్లీ ………. అనాధనే , కానీ ఇక్కడ పెరిగితే అందరూ అన్నయ్యలూ తమ్ముళ్లూ ………. ఇక ఇప్పుడు నా బుజ్జితల్లి కీర్తి ఉంది – బిస్వాస్ ఉన్నాడు – మీ అన్నయ్యలు చూడు ఎంతమంది ఉన్నారో అని అటువైపు తిప్పి చిరునవ్వులు చిందిస్తున్న తమ్ముళ్లనూ – పిల్లలనూ చూయించాను . 
బుజ్జాయిలు : అవును అందరూ మాకు అన్నయ్యలే – అమ్మలుకూడా ఇద్దరు . అన్నయ్యా ………. మాతోపాటు మీకు మన అమ్మ ఉంది – మా అమ్మకూడా ఉంది గుర్తుపెట్టుకోండి .
నా బుజ్జాయిలు ఎలా చెబితే అలా అని నుదుటిపై ముద్దులుపెట్టాను .
అన్నయ్యా ……… అమ్మకు చూయించాలి ఫోటోలు తీసారా లేదా ? 
అదిగో మా వార్డెన్ సర్ అని చూయించాను . ఏకంగా వీడియోని తీస్తున్నారు . బుజ్జాయిలూ ……….. మీ అన్నయ్యలకు తీసుకొచ్చినవి ఇద్దామా …………
ఊ ఊ ………. అంటూ ఉత్సాహంతో తలలు ఊపారు . 

కీర్తి తల్లి ……….. ఐస్ క్రీమ్స్ – బిస్వాస్ ……… చాక్లెట్ లు తీసుకుని స్వయంగా వాళ్లదగ్గరికే వెళ్లి పంచారు . 
అందరూ థాంక్స్ చెల్లీ – థాంక్స్ తమ్ముడూ ………. అని సంతోషంతో అందుకుని తిని సూపర్ – చల్లగా ఉంది – తియ్యగా ఉంది ………. బుజ్జాయిలూ మీరూ తినండి అన్నారు . 
మొదట వార్డెన్ కు తరువాత నాకు అందించి , మిగిలినవన్నీ కూడా అందరికీ పంచి చివరగా మిగిలివవి తినడం చూసి , అచ్చు దేవతలానే అని అనుకున్నాను .

తిన్నాక ………. థాంక్స్ థాంక్స్ థాంక్స్ బుజ్జాయిలూ అని వైజాగ్ మొత్తం వినిపించేలా కేకలువేసి , బుజ్జాయిలూ ……….. ఆడుకుందాము రండి అని ఎత్తుకున్నారు . 
నావైపు చూసారు . ఎంజాయ్ అనడంతో పదండి అన్నయ్యలూ ………. అని ఉత్సాహంతో వెళ్లారు . కెమెరా అందుకొని వీడియో తీస్తూ అన్నయ్యా అన్నయ్యా ………. అని కేకలువేస్తూ అంతమందితో ఆడుకుంటున్న బుజ్జాయిల ఆనందాన్ని చూసి పరవశించిపోతున్నాము .

బుజ్జాయిలిద్దరూ పరుగునవచ్చి మీరు కూడా రండి అని లాక్కునివెళ్లారు . వార్డెన్ నవ్వుకుని నా చేతిలోని కెమెరా అందుకున్నారు . బుజ్జాయిలను ఎత్తుకుని పరుగుతీస్తూ ఎవరికీ దొరకకుండా చూస్తూ , చిరునవ్వులను ఎంజాయ్ చేస్తున్నాను . బుజ్జాయిలు అలసిపోయినా కూడా ఉత్సాహంతో ఒకదానితరువాతమరొక ఆట ఆడుతూనే ఉన్నారు . 
అన్నయ్యా – అన్నయ్యా ………. మీరు చెప్పినట్లుగానే నిన్న ముగ్గురం – ఈరోజు వందలం – రేపు వేలు – ఎల్లుండి లక్షలు ………. అని ప్రాణంలా హత్తుకుని ముద్దులుపెట్టారు . 
7:30 అవ్వడంతో తమ్ముళ్లూ ……… ఇంటిదగ్గర బుజ్జాయిల అమ్మ గారు వేచి చూస్తుంటారు వెళతాము లేదు లేదు వెళ్ళొస్తాము ……….. బుజ్జాయిలూ …….. మాల్లీ వద్దాము మళ్లీ మళ్లీ వద్దాము ok నా అన్నాను .
అయితే ok అన్నయ్యా ……… అని ఉత్సాహపు ఆయాసంతోనే ముద్దులుపెట్టారు . అన్నయ్యలూ ………. మిమ్మల్ని వదిలివెళుతుంటే కన్నీళ్లు అని వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లను చూసి చేతులుచాపి వాళ్లదగ్గరికివెళ్లి , బాధపడకండి అన్నయ్య మమ్మల్ని మళ్లీ తీసుకొస్తారు అప్పుడు రోజంతా ఆడుకుందాము ok నా ok నా ……… అని కన్నీళ్లను తుడిచి , ఇంతమంది తమను ఇష్టపడటం తెలిసి నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మురిసిపోతున్నారు . 

మహేష్ ……… ఎక్కడికీ వెళ్ళేది లేదు మీకోసం ముఖ్యంగా మా బుజ్జాయిలకోసం స్పెషల్ గా భోజనం చేయించాను .
బుజ్జాయిలూ ……….. మీ అన్నయ్యలతో కలిసి తిందామా ………..
యాహూ ………. లవ్ యు లవ్ యు లవ్ యు అన్నయ్యా ……….. అని ముద్దులుపెట్టి ఇష్టం కాదు ప్రాణం అని తెలియజెయ్యడంతో , 
బావిదగ్గరకువెళ్లి అందరితోపాటు బుజ్జాయిల ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసి డైనింగ్ హాల్లో అందరితోపాటు మధ్యలో కూర్చున్నాము . 
బుజ్జాయిలు లేచినిలబడి అయ్యో ……… అక్కడ నుండి మళ్లీ అక్కడ వరకూ మేమంటే ఇష్టమైన అన్నయ్యలే , ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి – వాళ్ళ ప్రేమను స్వీకరించి వడ్డించిన వంటలను ప్రసాదంలా మ్మ్మ్ …… మ్మ్మ్…… అన్నయ్యా ………. అమ్మ వంట ఎలా ఉందో అలా ఉంది – అమ్మకు కూడా కాస్త తీసుకెళదాము అన్నయ్యా ………….
లవ్ యు తల్లీ ……….. ఆడి ఆడి ఎనర్జీ లాస్ అయి ఉంటుంది కడుపునిండా తినండి . 
అన్నయ్యా ………… మా అన్నయ్యలతో ఆడి మరింత ఎనర్జీ వచ్చింది థాంక్స్ అన్నయ్యలూ ………. చూడండి ఎంత శక్తి వచ్చిందోనని చేతి కండలను చూయించడంతో అందరూ సంతోషంతో నవ్వుకున్నారు . 

బుజ్జాయిలు : అన్నయ్యా – అన్నయ్యా ……… tasty tasty ………..ఈ ఫుడ్ తినే మీరు ఇంత బలంగా ఉన్నారన్నమాట అని మళ్ళీ మళ్ళీ వడ్డించుకుని తృప్తిగా తిని , అమ్మవారి ప్రసాదమైన అమృతం లాంటి నీటిని తాగి , అందరితోపాటు బయటకు వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చారు . అన్నయ్యా అన్నయ్యా ……….. అన్నయ్యలందరితో – మీతో ఒక గ్రూప్ ఫోటో అని కోరడంతో ………
వార్డెన్ కెమెరా అందుకుని తీశారు . బుజాయిలు పిల్లలను కౌగిలించుకుని మళ్ళీవస్తాము అనిచెప్పి కారువరకూ వచ్చి , వార్డెన్ నుండి క్యారేజీ అందుకొని అంతులేని సంతోషంతో అనంత జ్ఞాపకాలతో టాటా బై లు చెప్పి , నన్ను గట్టిగా హత్తుకుని తలెత్తి కన్నార్పకుండా కొత్తగా చూస్తూ ఉంది .
ఏంటి తల్లీ …………
హోటల్ దగ్గర నుండి ఎందుకో మరింత కొత్తగా కనిపిస్తున్నారు అన్నయ్యా ……… నన్ను ఇలానే చూడనివ్వండి – డిస్టర్బ్ చెయ్యకండి – కావాలంటే ముద్దులు పెట్టుకోండి.
మా బుజ్జితల్లి ఎలా అంటే అలా అని నుదుటిపై ముద్దులుపెడుతూ 8:30 కి అపార్ట్మెంట్ చేరుకున్నాము . తల్లీ ……… అపార్ట్మెంట్ కూడా చేరుకున్నాము – అమ్మను కలవాలని లేదా ………..
ప్చ్ ……….. మీరిద్దరినీ ఓకేదగ్గర ఎందుకు ఉంచలేదు మన అమ్మవారు అని గట్టిగా గుండెలపై హత్తుకుని బాధపడుతోంది .

బిస్వాస్ :  అన్నయ్యా ………. కెమెరా ఆగిపోయింది – అమ్మకు చూయించడం ఎలా ………
అయ్యో ……….. ఛార్జింగ్ కూడా లేదే ఇప్పుడెలా ……….
కీర్తి : అన్నయ్యా ……… అమ్మకు చూయించి మొత్తం సంతోషాన్ని పంచుకోవాలని ఉంది . 
స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు బుజ్జాయిలూ ………. 
అన్నయ్యా ………. ఇంట్లో స్మార్ట్ ఫోన్ కాదుకదా చిన్న ఫోన్ కూడాలేదు . ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది . 
మరి కంప్యూటర్ ……..
ఊహూ ………
లాప్టాప్ ………..
ఊహూ ………… అమ్మ యూజ్ చేస్తారని ………… అంటూ బాధపడ్డారు .

కీర్తి తల్లీ ఒక పని చెయ్యండి మీరు సెక్యూరిటీ అన్నతోపాటు పైకివెళ్లండి నేను వెంటనే తీసుకొచ్చేస్తాను . 
త్వరగా వచ్చేయ్యాలి అని దిగేంతవరకూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉంది . 

అన్నా ………. అని పిలవడంతో పరుగున వచ్చారు . బుజ్జాయిల ………. కాదు కాదు వాడు వచ్చాడా ………… 
లేదు సర్ ………. ఈరోజుకు రాడు కూడా ……….. మీరు పేపర్ చదవరు కదా ,  ఈరోజు , రేపు హైద్రాబాద్ CBI ఆఫీస్ లో అటెండ్ అవ్వాలి విచారణ కోసం వెళ్లి ఉంటారు . 
థాంక్స్ అన్నా ………. కాస్త ఈ బ్యాగులను తీసుకుని బుజ్జాయిలను పైకి వదులుతారా ………..
Oh yes సర్ ………… బుజ్జాయిలూ రండి అని బ్యాగులు పట్టుకుని ముందు నడిచారు . 
అన్నయ్యా ………. ఆ చేపలను మీ దగ్గరే ఉంచుకోండి – వాడు చూస్తే పగలగొట్టేస్తాడు – మీరు త్వరగా వచ్చేయ్యాలి . ల్యాండ్ లైన్ నెంబర్ ********** . అందుకే గుడ్ నైట్ కూడా చెప్పడం లేదు – గుడ్ నైట్ కిస్సెస్ కూడా పెట్టడం లేదు అని , ముద్దుపెట్టకుండా దిగడం ఇద్దరికీ కష్టం అయినా కంట్రోల్ చేసుకుని కిందకు దిగి , తొందరగా వచ్చేయ్యాలి అని వేలితో వార్నింగ్ ఇస్తూ సెక్యూరిటీ వెనుక వెళ్లారు .
కీర్తి తల్లీ నెంబర్ ********** అని చెప్పడంతో నవ్వింది  .
లవ్ యు బుజ్జాయిలూ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి లోపలికివెళ్లాక , ఆఫీస్ కు కాల్ చేసి వేగంగా బయలుదేరాను .

ఆఫీస్ ముందు సడెన్ బ్రేక్ వేసి , కెమెరా అందుకుని పరుగున ఎడిటింగ్ రూంలోకి వెళ్ళాను .
ఎడిటింగ్ చీఫ్ : hi మహేష్ ………. లీవ్ లో ఉన్నావని చెప్పారు . అయినా డ్యూటీ చేస్తున్నావా ? ఇదేమీ బాలేదు . వెంకట్ కు కాల్ చేశావట ఏంటి సంగతి .
Sorry సర్………. ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాను . ఒక సహాయం …………
చీఫ్ : మహేష్ ………. ఆర్డర్ వెయ్యి నీకోసం ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏమైనా చేస్తాము . కమాన్ కమాన్ ………..గుసగుసా అని ఉత్సాహంతో చెప్పారు .
థాంక్యూ soooooo మచ్ సర్ అని నవ్వుకుని , సర్ ………. ఈ కెమెరాలోని ఫోటోలు ప్రింటౌట్స్ కావాలి అని అడిగాను . 
చీఫ్ : పో మహేష్ ……… ఇంతదానికి సహాయం తోటకూర అన్నావు . నేనేదో expect చేసాను తెలుసా అని ఫీల్ అయ్యి , కెమెరాను కనెక్ట్ చేశారు . స్క్రీన్ పై ఫోటోలను స్క్రోల్ చేసి చూసి wow బ్యూటిఫుల్ లవ్లీ మహేష్ ……….. మాంచి సైజ్ 4k డిజిటల్ ప్రింటౌట్స్ తీద్దాము అని ప్రింటర్ ఆన్ చేశారు . 

సర్ ……….. ముందు బుజ్జాయిలు ఉన్నవి మాత్రమే ………..
మహేష్ ………. నాకు లేట్ అవుతుందని ఫీల్ అవుతున్నావు కదూ డోంట్ వర్రీ , నీకోసం ఏదైనా ఇష్టంతో చేస్తాము అదే మాకు ఆనందం – నువ్వేమి చెప్పినా నాకు మాటలు వినపడవు ఎన్ని ఫోటోలు ఉంటే అన్నీ ప్రింటౌట్స్ తియ్యాల్సిందే – ఎక్కువసేపు పట్టదు కూర్చో అని చెప్పారు . 
థాంక్స్ సర్ అని లోలోపలే సంతోషించాను . 
ప్రతీదానికీ థాంక్స్ చెప్పకు మహేష్ ………… ఇది మనది . నీకు కూడా సర్వహక్కులూ ఉన్నాయి . ఆర్డర్స్ వెయ్యడం నేర్చుకోవాలి . 
సర్ ……….. నేను ఏ స్థాయిలో ఉన్నా మీరే మాకు గురువులు ……… మిమ్మల్ని గౌరవించడం మాకు ఇష్టం .
టచ్ చేసావు మహేష్ , అందుకే కదా మీరంటే మాకు చాలా చాలా చాలా ఇష్టం . అదిగో తొలి ఫోటో వస్తోంది చూడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు . 
షాపింగ్ మాల్లో కీర్తి తల్లికి బార్బీ డ్రెస్ వేసుకున్నాక తీసిన తొలి ఫోటో అచ్చం బార్బీ ఏంజెల్ లానే ఉండటం చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతున్నాను . 
చీఫ్ : మహేష్ ……… నీ ఆనందం చూస్తుంటే పర్ఫెక్ట్ అనిపిస్తోంది . అయితే సెలెక్ట్ అల్ కొట్టేస్తాను 15 నిమిషాల్లో మొత్తం వచ్చేస్తాయి . 
మీ ఇష్టం సర్ ……….. 
అదిగో మళ్లీ ………… అని నవ్వుకున్నాము . 

ప్రింటర్ నుండి వస్తున్న ఫోటోలను కేవలం బుజ్జాయిలు ఉన్నవీ – నేను బుజ్జాయిలతో ఉన్నవాటిని వేరు వేరుగా ఉంచుతున్నాను . 15 నిమిషాల్లో వందల్లో ఫోటోలన్నీ వచ్చేసాయి . ఫోటోలను అందులో బుజ్జాయిల సంతోషాన్ని చిరునవ్వులను చూస్తూ మైమరిచిపోతున్నాను .
చీఫ్ : మహేష్ ………. వీడియోలు ఉన్నాయి . Cd లలో కాపీ చేసి ఇవ్వనా ………
ప్రస్తుతానికి వీడియో లలో చక్కని దృశ్యాలను ప్రింటౌట్స్ తీద్దాము సర్ ………..
చీఫ్ : అయితే ఇక్కడ ప్రక్కనే కూర్చుని షాట్స్ చూయించు అని పిలిచారు . 
వీడియో ప్లే చేశారు నచ్చిన షాట్స్ ను చూపించగానే బ్యాక్ వార్డ్ వెళ్లి ప్రింటౌట్స్ కు పంపిస్తున్నారు . 
అమ్మవారిని దర్శించుకున్న , ప్రార్థిస్తున్న , తమ్ముళ్లు బుజ్జాయిలకు అమ్మవారి కుంకుమ పెడుతున్న , నాకు కుంకుమ పెట్టిన , అందరితో ఆడుకుంటున్న , అందరితో భోజనం చేసిన , చివరికి బయలుదేరుతూ గ్రూప్ ఫోటో ప్రింటౌట్స్ మాత్రం రెండు తీసుకుని ఒక్కోదానిలో ఉంచాను . 
ఫోటోలన్నింటినీ జాగ్రత్తగా రెండు బాక్స్ లలో ఉంచి , బుజ్జాయి ఫోటోల బాక్స్ మాత్రం అందమైన గిఫ్ట్ లా మార్చేసి , పైన బుజ్జి దేవుళ్ళకు గిఫ్ట్ from మీ అన్నయ్య అని రాసి నవ్వుకుని , సర్ కు థాంక్స్ చెప్పబోయి ఆగి చేతులను కలిపి కౌగిలించుకున్నాను . 
చీఫ్ : మహేష్ వన్ మినిట్ అని మొబైల్ తీసి సెల్ఫీ తీసుకుని , నా అదృష్టాన్ని అందరికీ చూయించాలికదా అని మురిసిపోయి , మహేష్ ……….. కెమెరా ……… 
సర్ ………. మన ఆఫీస్ దే ఇక్కడే ఉంచండి .
నో నో నో మహేష్ ………. సర్ నీకు గిఫ్ట్ ఇచ్చేసారు . Its yours now అని నాకే ఇచ్చేసారు .
సర్ ………. ఇంత costly గిఫ్ట్ ………..
 చీఫ్ : మహేష్ ………ఇంత విలువైన ఫోటోలు బోలెడన్ని తియ్యాలి ఎంజాయ్ అనిచెప్పి నాకొసమే ఇప్పటివరకూ ఉన్నట్లు ఫైల్స్ తీసుకుని గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు . 
సర్ కు మరియు చీఫ్ కు మనసులో థాంక్స్ చెప్పుకుని , అన్నయ్యా ……….. తొందరగా వచ్చేయ్యాలి అన్న బుజ్జితల్లి వార్నింగ్ గుర్తుకొచ్చి నవ్వుతూ ఫోటోలన్నింటినీ కెమెరాను తీసుకుని పరుగున కారులో చేరి అపార్ట్మెంట్ వైపు వేగంగా పోనిచ్చాను .
*************

సెక్యూరిటీ వెనుకే బుజ్జిబుజ్జిఅడుగులు వేస్తూ , అంకుల్ అంకుల్ ……….. వాడు రాడన్నమాట .
సెక్యూరిటీ : అవును పిల్లలూ …………ఈ రెండు రోజులూ రాత్రికూడా మీ ఇష్టం మీరు మీ అన్నయ్యతో ఎంజాయ్ చెయ్యొచ్చు . ఒకవేళ వాడు వస్తే మీ అన్నయ్యకు వెంటనే కాల్ చేసేస్తానులే …………
బుజ్జాయిలు : మాకు కూడా మీరు చెప్పినట్లుగానే అన్నయ్యతో గడపాలని ఉంది కానీ అన్నయ్య ఎక్కడ ఉంటారో తెలియదు .
సెక్యూరిటీ : షాక్ అయ్యి , మీ అన్నయ్య ఎక్కడ ఉంటారో మీకు తెలియదా ………
బుజ్జాయిలు : ఆడిగాము . సర్ప్రైజ్ అన్నారు .
సెక్యూరిటీ : wow ………. నిజంగా షాకింగ్ సర్ప్రైజ్ చెందుతారు మీరు . తెలిసాక మీ అన్నయ్యను కోపంతో కొట్టేస్తారేమో అని నవ్వుకున్నాడు . 
బుజ్జాయిలు : మా అన్నయ్యపై కోపమా – మా అన్నయ్యను కొట్టడమా ………. జరగనే జరుగదు . 
సెక్యూరిటీ : ఇప్పుడు ఇలానే అంటారులే ………. తెలిసిన తరువాత తియ్యని కోపంతో కొట్టేస్తారు . కావాలంటే బెట్ ………..
బుజ్జాయిలు : అంకుల్ ………. మా అన్నయ్య ఎక్కడ ఉండేది మీకు తెలుసా ? 
తెలుసు . 
ఎక్కడ ఎక్కడ please please ………. చెప్పండి అని ఆతృతతో బ్రతిమాలారు . 
సెక్యూరిటీ : మీ అన్నయ్య సర్ప్రైజ్ అన్నారుకదా , నేను చెబితే బాగోదు కానీ ఉదయం లోపు ఖచ్చితంగా ఆ సర్ప్రైజ్ ను ఫీల్ అవుతారు . మీ అన్నయ్యకు దెబ్బలే దెబ్బలు .
బుజ్జాయిలు : అవునా అంకుల్ ……… అని మురిసిపోయారు .
సెక్యూరిటీ ఆనందించి , పిల్లలూ ………. నేను డోర్ వరకూ వచ్చానని తెలిస్తే వాడు మిమ్మల్ని కొడతాడు అని బ్యాగులను ఇంటికి కొన్ని అడుగుల దూరంలోనే ఉంచి , all the best ఫర్ your బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని విష్ చేసి కిందకువెళ్లిపోయాడు .

బిస్వాస్ : అక్కయ్యా ………. బ్యాగ్స్ నేను తీసుకొస్తాను నువ్వు వెళ్లు – అమ్మ ఎదురుచూస్తుంటారు . 
కీర్తి : లవ్ యు అన్నయ్యా ………. అని బుగ్గపై ముద్దుపెట్టి , అమ్మా అమ్మా ………. మీ బుజ్జాయిలం బోలెడన్ని సంగతులతో వచ్చేసాము అని డోర్ పూర్తిగా ఓపెన్ చేసి రా అన్నయ్యా అని పిలిచి , డోర్ దగ్గరే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న తమ తల్లి గుండెలపై ప్రపంచాన్ని జయించినంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ హత్తుకుంది . 
దేవత : పరవశించి నా బుజ్జితల్లీ ……….. స్కూల్ నుండి వచ్చాక తనివితీరా మీ అన్నయ్యను కలిసి ఆడుకున్నారన్నమాట అని ముఖమంతా ముద్దులతో ముంచెత్తి ప్రాణం కంటే ఎక్కువగా బ్యాగ్స్ తో లోపలికివచ్చినా బిస్వాస్ తోపాటు కౌగిలించుకుని కళ్ళల్లో చెమ్మతో ఆనందిస్తోంది .
బిస్వాస్ : అమ్మా ………. ఈరోజు స్కూల్ లు వెళ్ళలేదు కదా ……….
నాన్నా , తల్లీ  ………. స్కూల్ డ్రెస్సెస్ కూడా లేవు . Wow ………. అని ఇద్దరినీ ఆనందబాస్పాలతో చూసి ఈ డ్రెస్ లలో మరింత ముద్దొచ్చేస్తున్నారు అని ఇద్దరినీ ముద్దులలో ముంచెత్తారు .
కీర్తి : లవ్ యు అమ్మా …………, బార్బీ డ్రెస్ , అన్నయ్యది బుజ్జి హీరో డ్రెస్ – మా అన్నయ్య కొనిచ్చారు . ఈరోజు ఎలా సంతోషంతో గడిపామో – ఎంత ఎంజాయ్ చేశామో మీకు మొత్తం చెబుతాము రామ్మా ………. ముందు మీకోసం తీసుకొచ్చిన ఈ ఫుడ్ తినిపిస్తాము రండి అని తమ రూమ్ కు , నాకోసం తీసుకొచ్చారా లవ్ యు అని పరవశించిపోతోంటే , ఇద్దరూ చెరొకచేతిని అందుకుని తీసుకెళ్లారు . దేవతను కూర్చోబెట్టి , చేతులను శుభ్రం చేసుకునివచ్చి ఐటమ్స్ అన్నింటినీ ముందు ఉంచి , ఆశ్చర్యపోయి చూస్తున్న తమ అమ్మకు బుజ్జిచేతులతో తినిపించారు .

దేవత : మ్మ్మ్…….. మ్మ్మ్…….. నిన్నటి ఐస్ క్రీమ్ కంటే సూపర్ గా ఉంది అని కళ్ళుమూసుకుని ఆస్వాదించి మళ్లీ నోరు తెరిచారు . 
ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ తినిపించారు . 
మరి మా బుజ్జాయిలు ………….
అంతే మళ్లీ తమ బుజ్జి బొజ్జలను చూయించడంతో , నవ్వుకుని , మా బొజ్జలు నిండిపోయినా మా అమ్మ చేతిముద్ద తినాల్సిందే అని ఆ అన్నారు . 
దేవత : ఏమీ కాదులే పరమాన్నం tasty గా ఉంది అందుకే తింటున్నారు అని నుదుటిపై ప్రాణమైన ముద్దులుపెట్టి తినిపించారు .
మా అమ్మకు మా గురించి మొత్తం తెలుసు అని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి ప్రాణంలా తినిపించారు . 

దేవత : బుజ్జాయిలూ ……….. ఇంత రుచికరమైన ఫుడ్ ఎక్కడిది – మీ అన్నయ్య ………….
బుజ్జాయిలు : ఫస్ట్ నుండి మొత్తం చెబుతాముకదా ఎందుకంత ఆత్రం అని బుగ్గలపై కొరికేశారు .
దేవత : స్స్స్ …….. అని తినిపిస్తున్న చేతులతోనే రుద్దుకుని , మా బుజ్జాయిల సంతోషాలకు కారణం తెలుసుకోవాలని చాలా ఆతృత అని ప్రాణమైన ముద్దులుపెట్టి బుంగమూతి పెట్టుకున్నారు .
అమ్మా అమ్మా ………. మీ బుగ్గలపై అన్నం – దేవత తుడుచోబోతుంటే ఇద్దరూ ఆపి బుజ్జి నాలుకలతో అందుకొని మరింత tasty అని నాకడంతో దేవత ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . 
మా అమ్మ నవ్వింది అని ముద్దులుపెట్టి , మీరు కడుపు నిండా తినండి అమ్మా ……… అంతా చెప్పే మా అమ్మ గుండెలపై నిద్రపోతాము – అంతవరకూ మాకు నిద్రకూడా రాదు అనిచెప్పారు . 
దేవత : నా బుజ్జాయిలు బంగారం అని ప్రాణంలా హత్తుకుని , ఆకలేస్తోంది ఆ …….. అని తెరిచారు .
లవ్ యు లవ్ యు అమ్మా అమ్మా ……….. అని ప్రాణంలా మొత్తం తినిపించారు . 
దేవత : మైమరిచిపోయి ఆ ఆ …….. అని మళ్ళీ నోరుతెరిచారు . 
బుజ్జాయిలు : అయ్యో ………. అయిపోయిందే ,
దేవత : అమ్మో అమ్మో ………. మా బుజ్జాయిల బుజ్జిచేతుల మ్యాజిక్ వలన ఫస్ట్ టైం కడుపునిండా తిన్నాను – ఇంత తిన్నానంటే నాకే షాకింగ్ గా ఉంది ఇంకా ఇంత ఉన్నా తినేసేదాన్నేమో అని సిగ్గుపడుతూ ఇద్దరినీ హత్తుకుంది . 
అమ్మా ………. మీ పెదాలపై మెతుకు అని తమ అమ్మ పెదాలపై ముద్దుపెట్టిమరీ అందుకొని మరింత రుచి అని మళ్ళీ మళ్ళీ ముద్దులుపెట్టడంతో ప్రాణంలా హత్తుకుని బెడ్ పై వాలి చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోతున్నారు .

దేవత : చిరునవ్వులు చిందిస్తూనే , బుజ్జాయిలకు గిలిగింతలు పెడుతూ ఆనందిస్తూ , ఏదో గుర్తుకువచ్చినట్లు ఒక్కసారిగా నాన్నా తల్లీ ………. అని గుండెలపై హత్తుకుని , కళ్ళల్లో చెమ్మ కార్చింది .
బుజ్జాయిలు కూడా చెమ్మతో హత్తుకుని అమ్మా అమ్మా ……… ఏమైందమ్మా ఏమైందమ్మా ……….. మీరు బాధపడితే మేము చూడలేము అని అడిగారు .
దేవత : నాన్నా ………. స్కూల్ ఫీజ్ కట్టలేదని పంపించేసారా ? .

కీర్తి : నవ్వుకుని అమ్మా ………. దానికి బాధపడుతున్నారా ………. మా అన్నయ్య మొత్తం కట్టేశారుకదా అని కన్నీళ్లను బుజ్జిచేతులతో తుడిచింది . 
దేవత : తల్లీ ………..
బిస్వాస్ : అవునమ్మా …….. ఒక్క నిమిషం అమ్మా అని పరుగునవెళ్లి బ్యాగులో ఉంచిన రిసిప్ట్స్ తీసుకొచ్చి చూయించాడు . 
దేవత : అందుకుని చూసి రిసిప్ట్స్ పై ఆనందబాస్పాలను కార్చి , నాన్నా – తల్లీ …….. మీ అన్నయ్యకు మీరంటే అంత ఇష్టమా ? .
బుజ్జాయిలు : ఇష్టం కాదమ్మా ……… ప్రాణం ప్రాణం కంటే ఎక్కువ . ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకూ మా ఇద్దరినీ ఒక్క క్షణం కూడా కిందకు దించకుండా ఎత్తుకునే ఉన్నారు – అంత ప్రాణం మేమంటే ……….. , 
దేవతకు ఏమి మాట్లాడాలో ఎలా ఫీల్ అవ్వాలో తెలియక ఒక్కసారిగా జలదరించి , అమ్మా తల్లీ ………. నా బుజ్జాయిలకోసం మీరే పంపిన దేవుడు కదూ అని బుజ్జాయిలను హత్తుకుని ప్రార్థించారు . 
అమ్మా ………. నిజంగా మీరు నిన్ననే పలికినట్లు దేవుడు అమ్మా మా అన్నయ్య . ఈ ఆనందంలోనే ఈరోజు ఎంత సరదాగా గడిపామో ఎంత ఎంజాయ్ చేశామో మీకు చెబుతాము . ఫోటోలు కూడా ఉండి ఉంటే బాగుండేది ……… అనేంతలో , కాలింగ్ బెల్ మ్రోగడంతో ………….
బుజ్జాయిల ముఖం వెలిగిపోయి పెదాలపై అంతులేని నవ్వుతో , అమ్మా అమ్మా ……. మా అన్నయ్య అదే అదే మీ దేవుడు వచ్చేసారు రండి రండి అని చేతులుపట్టుకుని , మీకు మీ దేవుడిని – మా అన్నయ్యకు మా ప్రియమైన దేవతలాంటి అమ్మను పరిచయం చేస్తాము అని లాక్కుంటూ డోర్ దగ్గరికి చేరుకున్నారు . 
నాన్నా – తల్లీ ………. ఒక్క నిమిషం మన ఆనందబాస్పాలను కన్నీళ్లు అనుకుని మీ అన్నయ్య బాధపడతారేమో ………
లవ్ యు అమ్మా ………. అని ముగ్గురూ తుడుచుకుని , అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ అంతులేని సంతోషంతో డోర్ తెరిచారు .

బయట ఎవ్వరూ లేకపోవడంతో అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ బయటకువచ్చి చుట్టూ చూసి , నిరాశతో అక్కయ్యా – అన్నయ్యా ……….. అమ్మ దేవుడు రాలేదా అని బాధపడుతున్నారు . 
దేవత పెదాలపై చిరునవ్వుతో , తల్లీ – నాన్నా ………. అని వేలితో నేలపై లోపలి నుండే చూయించారు .
కింద గిఫ్ట్ బాక్స్ అందుకొని దానిపై ప్రాణమైన బుజ్జాయిలకోసం ………. మీ అన్నయ్య అని చదివి , అమ్మా అమ్మా ………. అన్నయ్య అని మళ్లీ చుట్టూ చూసి బాక్స్ పై సంతోషంతో ముద్దుల వర్షం కురిపించి , లోపలికివెళ్లాడాన్ని ఇంటిలోనుండి తొంగిచూసి ఆనందించాను . 

అమ్మా – అమ్మా ………. గిఫ్ట్ లో ఏముందో చూద్దాము రండి అని లోపలికివెళ్లి బుజ్జాయిల బెడ్ పై కూర్చోబెట్టి , మీ దేవుడు కదా మీరే ఓపెన్ చెయ్యండి .
తల్లీ ………. ఇదిగో చూడండి బుజ్జాయిలకోసం అంటే మీకోసం మీరే ఓపెన్ చెయ్యాలి.
సరే అమ్మా అమ్మా ……….. ముగ్గురమూ కలిసి ఓపెన్ చేద్దాము అని బెడ్ పై ఉంచి చుట్టూ కూర్చుని ఓపెన్ చేశారు . ఒక లెటర్ మూడు హార్ట్ సింబల్ చాక్లెట్ లు కింద బాక్స్ ఉంది . 
దేవత ఆతృతతో లెటర్ తెరిచి కీర్తి తల్లీ – బిస్వాస్ ……….. మీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మతోపాటు చాక్లెట్ లు తింటూ బాక్స్ లోనివి ఆస్వాదించండి – లవ్ యు లవ్ యు లవ్ యు soooooooooo మచ్ . తల్లీ ……….. మీ అన్నయ్యకూడా తల్లీ అని ప్రేమతో పిలుస్తారా ………..
అవునమ్మా ……….. మీరు ఎంత ప్రాణంలా అయితే పిలుస్తారో అంతే ప్రాణంలా నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని పిలుస్తారు అని మురిసిపోయింది . 
దేవత కూడా పరవశించి లవ్ యు నా బంగారు బుజ్జి కీర్తి తల్లీ అని తియ్యదనంతో నవ్వుకుని , గిఫ్ట్ ఏమిటోనని ఆతృతతో ఓపెన్ చేయబోతే , కీర్తి దేవత చేతులపై కొట్టి అమ్మా ……… మా అన్నయ్య చెప్పినట్లు చాక్లెట్ ఆస్వాదిస్తూ కాబట్టి రెండూ ఒకేసారి అని కీర్తి , బిస్వాస్ ……. చాక్లెట్ లు – దేవత గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేశారు . 

Wow ………. ఫోటోలు తల్లీ నాన్నా అని దేవత – మా ఫోటోలు అమ్మా అని బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు . 
మాకు తెలుసు మా అన్నయ్య …….. మా అమ్మ చూసి తరించడం కోసం ఖచ్చితంగా ఇస్తారని లవ్ యు లవ్ యు అన్నయ్యా ……… అని తలుచుకుంది కీర్తి .

తొలి ఫొటోలో బుజ్జాయిలు స్కూల్ డ్రెస్ తో బోర్డ్ ముందు నిలబడ్డారు . దేవత అందుకుని ఉమ్మా ఉమ్మా ……… అని ముద్దులుపెట్టి , తల్లీ – నాన్న …….. బోర్డ్ పై మీ హ్యాండ్ రైటింగ్ అని సంతోషపు ఆశ్చర్యంతో అడిగారు . 
బుజ్జాయిలు : అవునమ్మా అని గర్వపడుతూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి మా అమ్మ వల్లనే అని ఒడిలో కూర్చుని , వెంటనే నెక్స్ట్ ఫోటో చూడకండి అసలు ఏమిజరిగిందో చెబుతాము . 
 ఉదయం మీ తియ్యని ముద్దులు అందుకొని స్కూల్ బ్యాగ్స్ మోస్తూ కిందకువెళ్లడం – స్కూల్ బస్ ఎక్కనీయకపోవడం అక్కడ జరిగిన రభసకు మేము కన్నీళ్ళతో బాధపడుతుంటే , మీ దేవుడు ప్రత్యక్షమై నేను తీసుకెళ్లనా బుజ్జాయిలూ అని కన్నీళ్లను తుడిచి బ్యాగులు భుజం పై వేసుకుని మమ్మల్ని ప్రాణంలా ఎత్తుకుని స్కూల్ కు స్కూల్ బస్ కంటే ముందే తీసుకెళ్లారమ్మా ……….. ఈరోజు నుండి రోజూ ఈ అన్నయ్యే తీసుకెళతారు తీసుకొస్తాను అని మాటిచ్చారు అమ్మా …….. ఇక అక్కడ మొదలైంది మా సంతోషం . 
తల్లీ – నాన్నా ………. అని ప్రాణంలా హత్తుకుని నిజంగా మీ అన్నయ్య దేవుడు .

అప్పుడే ఏమైందమ్మా ……… మమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చెయ్యకుండా ఊ కొట్టు కావాలంటే అన్నీ ముద్దులూ చివరికి పెట్టొచ్చు అని తమ తల్లి బుగ్గలను ప్రేమతో కొరికేశారు . 
స్స్స్……. అని రుద్దుకోవడం – నోటికి తాళం వేసుకోవడం , స్స్స్……. అని రుద్దుకోవడం – తాళం వెయ్యడం చూసి ………. బుజ్జాయిలు నవ్వుకుని కొరికిన చోట తియ్యని ముద్దులుపెట్టారు . 

బుజ్జాయిలు : అన్నయ్య నెంబర్ ఇచ్చి వెళ్లిపోయారు . దేవత నెంబర్ తెలుసుకోవాలని కళ్ళతోనే express చెయ్యడం చూసి , చకచకా ********** ఇది మీ దేవుడి నెంబర్ అని మళ్ళీ ముద్దులుపెట్టారు . క్లాస్ లో మా అమ్మ tuitions వలన స్కూల్ కంటే ముందు ఉండటం వలన ప్రతి ఆన్సర్ మాకు తెలుసని చెయ్యెత్తి సర్ కు చెబుతున్నా పట్టించుకోవడం లేదు . 
తల్లీ – నాన్నా ………. అని కళ్ళల్లో కన్నీళ్ళతో హత్తుకుంది . 
అమ్మా ……… అందుకే మొత్తం వినమని చెప్పింది అని కన్నీళ్లను తుడిచి , అంతే మళ్లీ మీ దేవుడు క్లాస్ లో ప్రత్యక్షమై ఏమి జరిగిందో వివరించారు – మమ్మల్ని ఎత్తుకుని బోర్డ్ దగ్గరికి తీసుకెళ్లి ఊ అని ముద్దులుపెట్టడంతో చకచకా సాల్వ్ చేసేసాము . క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయింది అమ్మా ……… సర్ అయితే నోరు తెరిచి షాక్ లో ఉండిపోయారు . అన్నయ్య సర్ కు వార్నింగ్ ఇచ్చి మా బుజ్జాయిలు స్కూల్ సిలబస్ కంటే ముద్దు ఉన్నారు కాబట్టి వెళ్లిపోతున్నాము అని మాకు ఈ ఫోతో మరియు అన్నయ్యతో సెల్ఫీ కూడా లేదే ………. కింద ఉందేమో లే ……..
అన్నయ్య ………. మమ్మల్ని ప్రాణంలా గుండెలపై హత్తుకుని సూపర్ అని ముద్దులుపెట్టి , నాతోపాటు వస్తారా అని అడిగారు . 
దేవత అంతులేని ఆనందంతో మరి మీరేమని బదులిచ్చారు తల్లీ – నాన్నా …….. అని మళ్ళీ నోటికి తాళం వేసుకున్నారు . 
బుజ్జాయిలు నవ్వుకుని తమ తల్లి వేలిపై ముద్దులుపెట్టి , అన్నయ్యా – అన్నయ్యా ……….. మా అమ్మ చెప్పింది మీ అన్నయ్య కిడ్నప్ చేసినా సంతోషంగా వెళ్ళండి అని చెప్పేశాము . 
లవ్ యు తల్లీ – నాన్నా ……….

బిస్వాస్ : అన్నయ్య గుండెలపైనుండి ప్రక్కకు వెళ్ళలేదు అక్కయ్య ………. అమ్మా . నెక్స్ట్ షాపింగ్ మాల్ కు వెళ్ళాము ఇదిగో డ్రెస్సెస్ అని చూయించి , షాపింగ్ మాల్లో స్టిల్స్ అన్నింటినీ తమ అమ్మకు చూయించారు . 
దేవత : అమ్మో అమ్మో ……. ఎన్ని స్టిల్స్ – ఫోజస్ ……… బార్బీలానే ఉంది నా తల్లి అని ఫోటోలపై ముద్దుల వర్షం కురిసింది . 
అక్కడి నుండి అన్నయ్య ఎత్తుకుని ఇక్కడికి తీసుకెళ్లారు అని ఫోటో చూయించారు .
దేవత : వెలిగిపోతున్న కళ్ళతో జూ ………. తల్లీ – నాన్నా ……… జూ వెళ్ళారా ……. లవ్ యు లవ్ యు ………. అని జూలో దిగిన బోలెడన్ని ఫోటోలను చూసి ఆనందించారు . తల్లీ లయన్ – నాన్నా టైగర్ ………. భయం వెయ్యలేదా ……….
బుజ్జాయిలు : మా ………. మీ దేవుడు ఉండగా మాకేమీ భయం అమ్మా , కానీ లయన్ గట్టిగా గాండ్రించింది అమ్మా ……… భయంతో అన్నయ్యను కాసేపటి వరకూ వదల్లేదు అని నవ్వుకుని చెప్పారు . 
దేవత : తల్లీ టాయ్ ట్రైన్ కూడానా ………..
బుజ్జాయిలు : జూ లోఉన్నవన్నీ ఎంజాయ్ చేసామమ్మా ………. స్నాక్స్ – ఐస్ క్రీమ్స్ తింటూనే ఉన్నాము . పక్షులకు గింజలు వేసినప్పటి ఫోటో – జింకలకు క్యారెట్ అందించిన ఫోటో – జిరాఫీకి చెరుకు అందించిన ఫోటో …………. అని చూయించారు .
దేవత : అమ్మో అమ్మో ……… లవ్ యు లవ్ యు అని ముద్దులతో ముంచెత్తారు . 
బుజ్జాయిలు : ఒకసారి కాదమ్మా ……… two టైమ్స్ జూ చూసాము – మేము బాధపడుతుంటే ముద్దులుపెట్టి మళ్లీ తీసుకెళ్లారు అన్నయ్య …….కాదు కాదు మీ దేవుడు . 
దేవత : అవునా తల్లీ నాన్నా ……….. మీ అన్నయ్యను చూడాలని ఉంది . ఎక్కడ ఉంటారో తెలుసుకోలేదా ………..
బుజ్జాయిలు : మీరు అడిగారని చెప్పాము అమ్మా ………. సర్ప్రైజ్ అనడంతో ……..మాకూ సర్ప్రైజ్ ఇష్టమని చెప్పాము . అమ్మా – అమ్మా ……… నెక్స్ట్ లంచ్ కోసం ఈ  హోటల్ కు వెళ్లామమ్మా ……….. ఎంత పెద్దదో అని ఫోటో చూయించారు .
దేవత : పెదాలపై తియ్యని నవ్వు విరిసింది . మధురమైన జ్ఞాపకాలు మెదిలాయి . 
అమ్మా అమ్మా ………. ఈ ఫంక్షన్ హాల్లోకి నో ఎంట్రీ అని వదల్లేదు . అన్నయ్య ఒక్క కాల్ చేశారు అంతే సర్ అని రెస్పెక్ట్ ఇచ్చి లోపలికి వదిలారు . లోపల ఇలా అద్భుతంగా ఉంది నాకెందుకో ఆ స్టేజీపై వాక్ చెయ్యాలనిపిస్తే అన్నయ్య నన్ను కన్నార్పకుండా అలా చూస్తూ వందల్లో ఫోటోలను క్లిక్ మనిపించారు ఇదిగో అమ్మా …….. అని భుజం కదిపింది . 
తల్లీ తల్లీ ……….. అని కీర్తి ఫ్యాషన్ వాక్ ఫోటోలు – ఇద్దరూ కలిసి వాక్ చేస్తున్న ఫోటోలను చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో గుండెలపై హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చారు .
అమ్మా అమ్మా ………… 
లేదు లేదు తల్లీ ………. ఆనందబాస్పాలు అని గుండెను రాయి చేసుకున్నట్లు కంట్రోల్ చేసుకుని కన్నీళ్లను తుడుచుకుని నవ్వుతూ ఫోటోలపై ముద్దులుపెట్టడం చూసి బుజ్జాయిలు ఆనందించారు .
బుజ్జాయిలూ ………. మీరే తీసుకెళ్లమన్నారా ? 
లేదమ్మా ……….. మీకు అద్భుతమైన చోటుని చూయిస్తాను బుజ్జాయిలూ – ఎందుకో మీకు తరువాత తెలుస్తుందు అని మీ దేవుడే తీసుకెళ్లారు . వాక్ చేస్తుంటే చప్పట్లతో కేరింతలతో ఎంజాయ్ చేశారు మీ దేవుడు అని సంతోషంతో చెప్పారు . 
లవ్ యు తల్లీ ………. తరువాత నేనే చెబుతాను అని ముద్దులుపెట్టి మురిసిపోయారు . 
కీర్తి : అమ్మా ………. మా ముగ్గురినీ చూసి హోటల్ మేనేజర్ ఒక తియ్యని మాట అన్నారు – అదికూడా మేము మీకు తరువాత చెబుతాను అని తన తల్లి కళ్ళల్లోకే కన్నార్పకుండా చూస్తూ ముద్దులుపెట్టింది .

8ic

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1

Pedarasi Peddamma Varam – 8,పేదరాసి పెద్దమ్మ వరం,jabbardasth sex stories,telugu sex stories,telugu boothu kathalu,kamasastry stories,kamasastry kathalu,dengudu kathalu,dengudukadalu,jabbardasth.in,teluguboothukathalu,xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button