Nidhi Rahasyam Anthu Chikkani Katha

Nidhi Rahasyam Anthu Chikkani Katha – 13

Nidhi Rahasyam Anthu Chikkani Katha - 13

Nidhi Rahasyam Anthu Chikkani Katha – 13 | నిధి రహస్యం అంతు చిక్కని కథ | Telugu Boothu Kathalu

రచన  :  Jani fucker

 

1760…..

సరే రా భాను నీ ఐడియా బాగానే ఉంది..ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నావా…అని రవి అన్నాడు..

భాను…sure గా చెప్పడం కష్టమే ఒక వేళ మనం ఇక్కడ విరి జిత్ చెప్పినట్టు అతన్ని కనిపెట్టాలి అంటే ఇంకా వెనక్కి వెళ్ళాలి కనీసం 20 రోజులు లేదా ఒక నెలకు పైనే అతను నిధి దాచి పెట్టేసాను అని అన్నాడు..తీసుకొని వెళ్తున్న అని కాదు కదా అందుకే అసలు ఏమి జరిగిందో తెలియలి అంటే అక్కడ ఉన్న మనం ఆ బుక్ మొత్తం చదవాలి…

విజయ్…ఉఫ్ఫ్ మనం అయితే ఇక్కడ ఇరుక్కు పోయాము కానీ అక్కడ మనకి ఈ విషయం చెప్పడం ఎలా హిమజ నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా…

హిమజ…హా ఉంది.. 

భాను…అవునా ఏంటది హిమజ..

హిమజ…ఇదిగో ఈ చెట్లు వీటి ద్వారా మనం మన వాళ్ళని కాంటాక్ట్ అవ్వొచ్చు ..వాళ్ళు మనతో మాట్లాడలేక పోవచ్చు కానీ మనం చెప్పాలి అనుకున్నది వాళ్ళకి చెప్పొచ్చు కదా..

భాను…కానీ అది ఎలా వీలు అవుతుంది..

హిమజ…మీకు తెలుసా మనం చెట్ల మీద పేర్లు చెక్కితే అవి ఎన్ని సం”లు అయిన అలాగే ఉంటాయి ..

భాను…అర్ధం అయ్యింది నీ ప్లాన్ కానీ దానికోసం అక్కడ ,ఇక్కడ ఉన్న ఒక పెద్ద చెట్టు కావాలి ..

రవి..ఈ చెట్టు చూడు సరిపోతుందా..ఇది మనం అక్కడ వేసిన క్యాంప్ దగ్గర ఉంది అంటూ ఒక చెట్టు చూపించాడు…

భాను…సరే నేను రాస్తాను అంటూ చెట్టు మీద చెక్కడం మొదలు పెట్టాడు.. హా అయిపోయింది అక్కడ మనం ఇది చూస్తే చాలు [Image: af3e8be2.jpg]

హిమజ…సరే పదండి వాళ్ళు చూస్తే మనం ఈ అద్దం లో చూడొచ్చు కదా అంటూ ముందుకు నడిచింది…

విజయ్…అసలు అతను 9 రోజులు అనే ఎందుకు చెప్పాడు..రౌండ్ ఫిగర్ 10 అనొచ్చు కదా రా అని నవ్వుతూ రవి తో మాట్లాడుతూ వస్తున్నాడు..

రవి.. అంత బాగానే ఉంది కానీ హిమజా భాను చెట్టు మీద రాసింది చదువుతుంది అంటావా చెప్పు విజయ్..

హిమజ…విజయ్ నీ చూస్తూ అక్కడ మీ ఊర్లో జాతర జరుగుతుంది కదా అది ఇంకో 9 రోజుల్లో అయిపోతుంది..దానికి దీనికి లింక్ ఉందేమో… అయిన నేను మీకు లాగా చుట్టూ చూడకుండా ఏమి ఉండను అన్ని దిక్కులు observe చేస్తూ ఉంటాను..

రవి…ఓహ్ దిక్కులు చూస్తూ నడుస్తువా సరే లే అంటూ నవ్వుతున్నాడు..

భాను…హా హిమజ నువ్వు చెప్పినట్టు లింక్ ఉండి ఉండొచ్చు సరే పదండి ఇక్కడి రాజ్యం లోకి వెళ్దాం వెళ్ళి షాపింగ్ చేద్దాం అంటూ అన్నాడు…

…..2027 ఆశ్రమం దగ్గర అడవుల్లో…..

చూడు నీకు నీ బ్యాచ్ కి లైఫ్ టైం సెటిల్మెంట్  చేస్తాను..అప్పుడు మా దీదీ కోసం ఎలగాయితే పని చేసేవాడివో ఇప్పుడు కూడా అలాగే పని చెయ్యి నీకు ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే ఇస్తాను..ప్రస్తుతానికి ఇది నా తరుపున నీకు ఒక గిఫ్ట్ అంటూ మిశ్రా అంటూ ఉన్నాడు…

ఎదుటి మనిషి ఈ సారి నాకు ఫుల్లీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కావాలి . నేను అక్కడ ఉన్న ఊరు మొత్తం నాశనం చేస్తాను అని అన్నాడు…

మిశ్రా…నువ్వు నాకు అప్పుడు ఆపెసిన పని పూర్తి చేసి ఇవ్వు చాలు నీకు దారిలో ఎవరు అడ్డం వచ్చిన చంపెయి ముఖ్యంగా వీళ్లు అంటూ ఒక ఫోటో చూపించాడు…[Image: images-2022-09-25-T174418-970.jpg]

[Image: images-2022-09-25-T174548-572.jpg]

తన ఎదురు ఉన్న మనీషి ఎవరు వీళ్లు అని అడిగాడు..

మిశ్రా…నా దీదీ కి శత్రువులు ఇప్పుడు నాకు కూడా వీళ్లు నీకు కనపడిన వెంటనే షూట్ చేసేయి సరేనా..

అనుకో నీ పని అయిపోయింది అని అంటూ మిశ్రా ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని వెళ్తున్నాడు…

మిశ్రా…వెళ్తున్న అతన్ని ఆపి చూడు విశ్వాస్ నేను నా దీదీ అంత మంచివాడని అనుకోకు నా పని మద్యలో ఆగిన లేదా నువ్వు ఏదైనా తేడా చేసిన అక్కడ ఊర్లో జాతర లో మరణ మృదంగం మోగుతుంది అంటూ వెళ్లిపోయాడు..

విశ్వాస్ మిశ్రా మాటలు విని ఒక నవ్వు నవ్వి తను కూడా వెళ్ళిపోయాడు…

సరిగ్గా విశ్వాస్ ఇంకా మిశ్రా కలవడానికి ముందు రోజు రాత్రి….

భువన ఇంకా రామ చారి వాళ్ళ గది లో జరుగుతున్న వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు… కింద విష్ణు ఇంకా త్రివేణి వాళ్ళ పని లో వాళ్ళు బిజీ గా ఉన్నారు…

విశ్వాస్ తన గది లో తన మొండి చేతిని చూసుకుంటూ అప్పుడు జరిగినవి అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు..

2008…కుంభమేళా….. హరిద్వార్…

[Image: images-2022-09-25-T180004-875.jpg]

కొంత మంది నాగ సాధువులు నది లో స్నానం చేసి బయటకు వస్తున్నారు…

విశ్వాస్ వాళ్ళలో కొంతమందిని కలిసి ఏదో చెప్పాడు…వాళ్ళు విశ్వాస్ నీ కోపం గా చూస్తూ తమతో పాటు రమ్మని సైగ చేసి వెళ్ళిపోయారు…

విశ్వాస్ వాళ్ళ వెనకే వెళ్ళాడు…వాళ్ళు విశ్వాస్ నీ ఒక చోట కి తీసుకొని వెళ్ళారు .. అక్కడ అఘోరాలు , ఇంకా నాగ సాధువులు తపస్సు చేస్తూ ఆ పరమేశ్వరుని కి పూజిస్తున్నారు…[Image: images-2022-09-25-T180833-229.jpg]

విశ్వాస్ రావడం పసిగట్టి ఒక అఘోర కళ్ళు తెరిచి విశ్వాస్ నీ చూస్తూ ఉన్నాడు..

అఘోర… అందరూ తాను పుట్టిన ఊరు బాగుండాలి అని కోరుకుంటారు కానీ నువ్వు నీ ఊరిని నాశనం చెయ్యబోతున్నవు అని అన్నాడు..

విశ్వాస్…మి మాటలు వినడానికి ఇక్కడికి రాలేదు ఆ పుస్తకం కోసం వచ్చాను ఇవ్వండి అని అన్నాడు..

అఘోర…నీ కళ్ళ ముందే ప్రతిదీ నాశనం అవ్వడం నువ్వు చూస్తూ ఉంటావు కానీ ఏమి చేయలేవు…నీ చావు చివరి వరకు కూడా నువ్వు దుర్మగులతో కలిసే ఉంటావు..ఇదే నీ రాత అంటూ అక్కడ ఉన్న విభూది నుండి ఒక పుస్తకం తీసి విశ్వాస్ కి ఇచ్చాడు…

విశ్వాస్…నాకు జనం కంటే ధనం అవసరం అందుకే ఇక్కడి వరకు వచ్చాను .. ఇంకా ఎక్కడి వరకు అయినా వెళ్తాను అంటూ బుక్ చూస్తూ సాధించా అనే గర్వం తో అక్కడ నుండి బయలు దేరాడు…

అఘోర… మృత్యువు నీ వెంట తీసుకొని వెల్టున్నవు అగ్ని కి బలి అవ్వకుండా తప్పించుకోలేవు అంటూ అన్నాడు..

విశ్వాస్… వెనక్కి తిరిగి చూస్తూ దీని కోసం ఇక్కడి వరకు వచ్చాను .. మీ గురువు గారు చెప్పారు ఈ బుక్ గురించి అని వెళ్ళిపోయాడు .

అఘోర…కేవలం ఆయన మాట వల్లే ఇక్కడ నుండి ప్రాణాలతో వెళ్తున్నాావు అని అంటూ ఆసనాలు వేసుకుంటూ ఉన్నాడు…

[Image: images-2022-09-25-T180646-876.jpg]

దాని తర్వాత విశ్వాస్ ఆ బుక్ ఉపయోగించి చాలా నిధి నిక్షపాలు కనిపెట్టాడు.. కేవలం నాలుగు సంవత్సరాలలో దాదాపు 12 చోట్ల నిధులు కనిపెట్టాడు భారత దేశం లో…అలాగే 2010 లో మళ్లీ నిధి కోసం బయలు దేరిన అతనికి ఎన్నడూ లేని విధంగా ప్రకృతి సవాళ్లు విసిరింది…చివరికి ఫలితం అతని టీమ్ ఇంకా అతని చెయ్యి పోవడం…కారణం  ఆ రోజు విశ్వాస్ గ్రూప్ కేరళ లోని పల్లక్కాడ్ అడవుల్లో పరంబికులం నది పాయ దగ్గర  బస చేస్తున్నప్పుడు విశ్వాస్ చేతిలో నుండి ఆ పుస్తకం గాలికి ఎగిరిపోవతమే…

ఆ బుక్ ఉన్న అన్ని రోజులు ఎటువంటి ప్రమాదం లేకుండా తన లక్ష్యం వైపు వెళ్ళిన విశ్వాస్ ఓకే దెబ్బకి ఇప్పటి వరకు మళ్లీ నిధి జోలికి వెళ్లలేదు…ఇలా జరిగింది మొత్తం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు విశ్వాస్ కి ఒక ఫోన్ వచ్చింది..ప్రైవేట్ నంబర్ నుండి..

విశ్వాస్ ఎవరు అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు..

ఫోన్ లో హలో విశ్వాస్ ఎలా ఉన్నావు అని voice వినిపించింది..

విశ్వాస్ …గొంతు గుర్తు పట్టి అశురాన్ మిశ్రా అని అన్నాడు..

మిశ్రా…పర్వాలేదు వెంటనే గుర్తు పట్టేశావు..ఎలా ఉన్నావు..

విశ్వాస్…పాయింట్ కి రా ఫోన్ ఎందుకు చేశావు అది చెప్పు..

మిశ్రా…నీలో నాకు నచ్చేది ఇదే విశ్వాస్ ..సరే అసలు విషయం లోకి వస్తాను అప్పుడు ఆపిన పని ఇప్పుడు పూర్తి చేయాలి చేస్తావా..

విశ్వాస్…నేను ఆ పని ఆపెసి 15 యేళ్లు గడిచిపోయాయి…నేను ఇప్పుడు అలాంటివి చేయడం లేదు…దీని కోసమే ఫోన్ చేసి ఉంటే నా జవాబు ఈపాటికే నీకు అర్ధం అయ్యింది అనుకుంటా..

మిశ్రా…100 కోట్లు ఒక సారి ఆలోచించుకుని చెప్పు నువ్వు పోయిన ఆ డబ్బు నీ పెళ్ళాం పిల్లలకి పనికి వస్తుంది .. నాకు తెలిసిన విశ్వాస్ కి ఈ ఆఫర్ వదులుకోవడం ఇష్టం ఉండదు.. రేపు ఉదయం నన్ను వచ్చి కలువు లొకేషన్ నీకు వచ్చేసింది ఆల్రెడీ అంటూ
 ఫోన్ కట్ చేసి అమాయకం గా ఆశ్రమం కి వచ్చేశాడు…

విశ్వాస్…కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు…

ప్రస్తుతం ఆ బుక్ Himaja చేతిలో ఉంది….

విశ్వాస్…బాగా ఆలోచించుకొని మిశ్రా నీ కలవడానికి బయలుదేరాడు…

…..సంధ్య అభి తో కలిసి చెన్నైకి బయలుదేరింది వెనుక చిన్న కూడా ఉండటం తో పెద్ద గా ఏమి మాట్లాడుకొకుండా చిన్న చిన్న జోకులు వేసుకుంటూ ఉన్నారు ఇద్దరు కూడా అసలు విషయం దాచి పెట్టాలి అనే ఆలోచన లో ఉన్నారు…. [Image: 200.gif]

అభి…అయితే సంధ్య నువ్వు చెన్నై లో ఉందిపోవచ్చు కదా మీ సిస్టర్ ఇంట్లో ఏమంటావు..

చిన్న…అవును మమ్మీ మనం చెన్నై లో ఉండిపోదాం అని అన్నాడు..

సంధ్య…సరే చూద్దాం లే . అభి రోడ్ చూస్తూ డ్రైవ్ చెయ్ అంటూ ముందుకు చూస్తూ ఉంది…

….ఒక వైపు 2027 లో ఉన్న హిమజ వాళ్ళు …

భాను… హిమజ నా మాట విను ఎక్కడికి వెల్తున్నవు అంటూ హిమజ చెయ్యి పట్టుకుని ఆపుతూ మనం వచ్చిన పని ఎంటి ఇప్పుడు చేస్తున్న పని ఎంటి అంటూ అరిచాడు..

విజయ్…రేయ్ ఇప్పుడు ఏమైంది అని తనని అరుస్తున్నవు వదిలేయ్ అని భాను కి సర్ది చెప్పడానికి ట్రై చేసాడు..

భాను ఇంకా విజయ్ కి మద్యలో మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్ళారు..

రవి ఉచ్చ పోసుకొదానికి అని ఒక చెట్టు దగ్గరకు వెళ్ళి పని కానిస్తు ఆ చెట్టు మీద రాసి ఉన్నది చదివి ..అందరినీ పిలిచాడు హేయ్ ఒక సారి ఇటు రండి ఇక్కడ ఏదో రాసి ఉంది అని అరిచాడు..

హిమజ ఎంటి అని వచ్చి చూస్తూ ఉంది..చెట్టు మొత్తం తీగలు ఇంకా దుమ్ము తో నిండి పోయి ఉంది తీగలు పక్కకి లాగేసి వాటర్ బాటిల్ లోని నీళ్లతో కాస్త చేట్టు మీద క్లీన్ చేసి ఏమి రాసి ఉంది అని చదువుతూ భాను నీ చూసి భాను అని పిలిచింది .. 

[Image: tumblr-inline-o6k6pw-Fw-GT1slwf94-250.gif]

భాను దగ్గర కు వచ్చి ఎంటి అంటూ చెట్టు మీద రాసి ఉన్నది చదివి. Himaja నీ చూస్తూ అయితే ఇప్పుడు ఎంటి అని అన్నాడు..

హిమజ…ఇది పాస్ట్ లో ఉన్న నువ్వు రాసి ఉంటావు ..బుక్ ఎందుకు చదవమని అంటున్నావు అని అడిగింది..

భాను…నీకు చెప్పిన ఉపయోగం లేదు నువ్వు నా మాట వినవు కదా అని అన్నాడు..

హిమజ…భాను చెంప మీద ఒకటి పీకి చెప్పు ఎందుకు బుక్ చదవమని అంటున్నావు అని అడిగింది..

భాను…దవడ పట్టుకొని ఇలా కొట్టావ్ ఎంటే అంటూ తనకు వచ్చిన అనుమానం మొత్తం చెప్పాడు..

హిమజా…హ్మ్మ్ సరే ఆ మాట ముందు చెప్పొచ్చు కదా అంటూ ఆ బుక్ నా బ్యాగ్ లో ఉంది ఆగు అంటు క్యాంప్ ఫైర్ వేసిన ప్లేస్ కి వెళ్లి తన బ్యాగ్ తీసుకొని అందులో నుండి బుక్ తీసి దాన్ని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టింది…

[Image: reading-book.gif]

నా పేరు అశోక జితుః నా తండ్రి విరి జీతుః ….. నేను అంబి రాజ్యం లో ఒక సాధారణ సైనికుడిని . నాకు గురువు మా నాన్నా గారు ఆయన ప్రతి ఒక్క శాస్త్రాన్ని అధ్యయనం చేశారు.. నాకు ఆయనే ఆదర్శం ..నాకు 16 వ యేట నుండి మా నాన్నగారితో కలిసి యుద్ధాలకు వెళ్ళడం మొదలు పెట్టాను..నేను వెళ్ళిన మొదటి యుద్ధం పల్లవుల మీద నాకు ఆ యుద్ధం తర్వాత మా నాన్న యుద్ధం లో వేసే వ్యూహాలను చూసి ఆశ్చర్యపోయి వాటి గురించి ఆయనని అడిగాను …

హిమజ…ఇందులో విరి జితు కొడుకు గురించి రాసి ఉంది.. చూస్తుంటే ఈ బుక్ అతను రాసినట్టు ఉన్నాడు.. అని బుక్ మూసి వేసింది..

భాను..మొత్తం చదవవచ్చు కదా అంటూ బుక్ హిమాజ దగ్గర నుంచి తీసుకొని అయిన విరి జిత్ కొడుకు నీ అప్పుడే చంపేశారు కదా మరి అతను ఈ బుక్ ఎలా రాసి ఉంటాడు .

విజయ్…పూర్తిగా చదివితే అర్ధం అవుతుంది.. సరే ఒక పని చేద్దాం మనం నలుగురం గంట గంట చొప్పున ఈ బుక్ చదువుదాం ఏమంటారు ..

మిగిలిన ముగ్గురు సరే అన్నారు..

రవి…ఫస్ట్ నేను అంటూ బుక్ తీసుకొని ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు.

2027 కొచ్చిన్ నుండి చెన్నై కి అడవి దారిలో…. మద్యలో  స్టేట్ హైవే ఒకటి ఉంది సంధ్య ఇంకా అభి అక్కడికి చేరుకున్నారు…

సంధ్య కి రాత్రి నుండి జరుగుతున్న సంఘటన వల్ల నిద్ర లేక ఇప్పుడు కార్లో ప్రశాంతంగా పడుకుండి…

అభి…కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు . వెనుక సీట్ లో చిన్న ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడు…

వీళ్లు ఆ చిన్న highway మీదకు వచేసరికి కాస్త ట్రాఫిక్ జాం అయ్యి ఉంది..

అభి కార్ దిగి వెళ్ళి ఏమైందో తెలుసుకొని వచ్చి మళ్ళీ కార్ లో కూర్చున్నాడు..ముందు ఉన్న వెహికల్స్ తను కూడా కార్ స్టార్ట్ చేసాడు..హార్న్ కొడుతూ ముందుకు పోనిస్తున్నాడు slow గా హరన్ సౌండ్ కి సంధ్య నిద్ర లేచింది…[Image: Decimal-Silky-Africancivet-max-1mb.gif]

సంధ్య ముందు ఉన్న కార్లను చూస్తూ ఇంత ట్రాఫిక్ ఎంటి అభి అని అడిగింది..

అభి…మామూలుగా అయితే ఈ పది రోజులు ఈ రూట్ లో కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లా బెథంచర్ల లో సుంకాలమ్మ జాతర జరుగుతుంది కదా అందుకు కానీ నిన్న రాత్రి ఇక్కడికి 2 km ల దూరం లో ఏదో కార్ ఏక్సిడెంట్ అయింది అంట అది క్లియర్ చేస్తున్నారు అందుకే ఇంత ట్రాఫిక్..

సంధ్య…ఓహ్ గాడ్ ఎవరికి ఏమి కాలేదు కదా..

అభి…ఎమో తెలీదు అంటూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు..

సంధ్య…దేవుడా ఎవరికి ఏమి కాకుండా చూడు అంటూ దండం పెట్టుకుంటు ఉంది..

అభి సంధ్య నీ చూస్తూ నీ చాదస్తం సరిపోయింది అంటూ నవ్వుతూ డ్రైవ్ చేస్తున్నాడు…హేయ్ సంధ్య అదిగో కార్ అదే అనుకుంటా అని చూపించాడు… [Image: images-2022-09-27-T084235-927.jpg] ఓహ్ గాడ్ చూస్తుంటే కార్ మొత్తం కాలిపోయినట్టు ఉంది అంటూ సంధ్య అంది… ఇద్దరు కార్ నీ చూస్తూ మెల్లిగా ముందుకు కదిలారు…

అభి వాళ్ళు చెన్నైకి కరెక్ట్ గా 340 km దూరం లో ఉన్నారు…

……2027 హిమజ ఇంకా తన frnds అడవి లో….. వెల్లురు ఏరియా లో….

విజయ్ దగ్గర నుంచి భాను బుక్ తీసుకొని చదివి దాన్ని హిమజ కి ఇచ్చాడు.. హిమజ కూడా బుక్ చదివి ఉఫ్ఫ్ మనం నలుగురం కలిసి గట్టిగా 50 పేజీ లు కూడా చదవలేదు ఈ బుక్ ఎమో ఇంత ఉంది. సరే కానీ విరి జిత్ కొడుకు ఈ బుక్ లో రాసిన దాని ప్రకారం ఈ బుక్ విరి జిత్ ఆత్మ కి ఈ బుక్ బాడీ లాంటిది ఈ బుక్ ఎవరి దగ్గర ఉంటే అతను వారి అధీనంలో ఉంటాడు.. అలాంటప్పుడు మనం సేఫ్ జోన్లో ఉన్నట్ట లేక డేంజర్ జోన్ హా అని అడిగింది..

భాను… హిమజ దగ్గర నుంచి బుక్ తీసుకొని బ్యాగ్ లో పెట్టీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఉన్న ఏకైక దారి ఈ బుక్ ఆ ట్రెజర్ గురించి ఎమో గానీ ఇది ప్రెసెంట్ మోస్ట్ valuable chest మనకి అంటూ ముగ్గురిని చూస్తున్నాడు..

ముగ్గురు అవును అన్నట్టు తల ఊపారు…

విజయ్…అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటార హా అని అడిగాడు..

భాను…మంచిది అయితే చెప్పు లేదా గుద్ద మూసుకొని కూర్చో ..

విజయ్…100% మంచిదే రా హిమజ ఉంది కదా తన గురించి..

రవి…అహ నేను రెఢీ అంటూ ప్యాంట్ మీద చెయ్యి వేసి నలుపుకుంటున్నాడు .

విజయ్…అరేయ్ లవడ గా అది కాదు మనం తన గతం గురించి తెలుసుకుందాం తను చెన్నై వెళ్ళాలి అని చెప్పింది కదా ఒక సారి వెళ్ళి వద్దాం ఎలా ఉంది నా ఐడియా..

భాను…హ్మ్మ్ సరే హిమజ గురించి కూడా ఆలోచించాలి కదా నెక్స్ట్ తన డెస్టినేషన్ ఎంటి అనేది సరే కానీ మన దగ్గర vehicle లేదు ఎలా రా వెళ్ళేది..

రవి…thumps up taste thunder అంటూ బొటన వేలు చూపించాడు..

విజయ్…ఏంట్రా ఇది అర్ధం కాలేదు సరిగ్గా చెప్పు ఇప్పుడు thumps up ఏంటి అని తిట్టాడు..

హిమజ…రవి లిఫ్ట్ అడిగి వెళ్దాం అంటున్నాడు.కానీ చెన్నై వరకు ఎవరు లిఫ్ట్ ఇస్తారు..

భాను…ఎక్కడి వరకు ఇస్తే అక్కడి వరకు ముందు అడవి లో నుండి బయట పడితే ఏదో ఒకటి చేయొచ్చు ఎలాగో మన దగ్గర అకౌంట్ లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి పదండి ఇంకా రోడ్ ఎక్కాలి అంటూ పైకి లేచాడు . అందరూ లేచి నిలబడి వాళ్ళ క్యాంప్ దగ్గర నుండి రోడ్ వైపు కు నడిచారు….

నలుగురు రోడ్ మీద కు వచ్చి లిఫ్ట్ .. లిఫ్ట్ అంటూ అడుగుతూ ఉన్నారు…

సంధ్య…సరే నీకు చెన్నై లో ఎన్ని రోజులు పడుతుంది పని..

అభి…అనుకున్నది సాధించే వరకు అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు..

సంధ్య హేయ్ సిగరెట్ ఎంటి అంటూ అభి మొఖం మీద ఒకటి ఇచి పడేయి దాన్ని అని అరిచింది..

అభి… మీ చెల్లి లాగే నువ్వు కూడా అంటూ దెబ్బ తగిలిన చోట చేత్తో రుద్దుకొంట డ్రైవ్ చేస్తూ ఉన్నాడు.

వీళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చిన్న కిటికీ లో నుండి బయటకు చూస్తూ మమ్మీ…మమ్మీ అక్కడ ఎవరో నిలబడి లిఫ్ట్ అడుగుతున్నారు అని అరిచాడు.

అభి…ఎవరు అయితే మనకు ఎందుకు చిన్న మనం మన దారిలో వెళ్దాం అంటూ చిన్న నీ చూసాడు..

సంధ్య…ఎవరో ఏంటో ఒకసారి ఆపితే కదా ఆపు కార్ అని అభి తో చెప్పింది .

అభి..అసలు ఎదుటి వారి మాట వినేది లేదు నువ్వు మీ చెల్లి ఇద్దరు ఇద్దరే అంటూ వాళ్ళ దగ్గరకు వెళ్ళి కార్ ఆపాడు…

విజయ్ కార్ దగ్గరకు వచ్చి డోర్ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ ఉన్నాడు..

సంధ్య…హలో wt do you want అని అడిగింది..

విజయ్…సంధ్య నీ చూస్తూ మేడం మేము చెన్నై వరకు వెళ్ళాలి మమ్మల్ని ఇక్కడ దగ్గరలో ఏదైనా ఊరి వరకు లిఫ్ట్ ఇస్తారా అని అడిగాడు..

అభి…లిఫ్ట్ లేదు ఏమి లేదు వెళ్ళండి అని కసురుకున్నాడు..

విజయ్…మేడం మీరైనా చెప్పండి మీ హస్బెండ్ కి మాతో పాటు అమ్మాయి కూడా ఉంది అసలే తనకి health problem చలికి ఎక్కువ సేపు బయట ఉండకూడదు అంటూ హిమజ ను చూపించాడు..

సంధ్య…ఇతను నా husband కాదు కజిన్ అవుతాడు అంటూ అభి నీ కొట్టే లాగా చూస్తూ మీరు వచ్చి ఎక్కండి మేము కూడా చెన్నై వెళ్తున్నాం అని చెప్పింది .

విజయ్… థాంక్స్ మేడం ఒక్క నిమిషం అంటూ తన వాళ్ళ దగ్గరకి వెళ్లి guys రండి వాళ్ళు కూడా చెన్నై వరకు అంట లోపల కత్తి లాంటి ఆంటీ ఉంది చెన్నై వెళ్లెలోపు నంబర్ తీసుకోవాలి అని అన్నాడు…

హిమజ…సిగ్గు ఉండాలి రా కాస్త అయిన అంటూ తన బాగ్ తీసుకుని కార్ దగ్గరకు వచ్చింది.

సంధ్య…బ్యాగ్స్ వెనుక పెట్టుకోండి మీరు లోపల కూర్చోండి అని చెప్పింది..

హిమజ…అలాగే మేడం అంటూ బ్యాగ్ వెనుక పెట్టేసి డోర్ తీసుకొని లోపల కూర్చుంది.చిన్న పక్కన . చిన్న నీ చూస్తూ హాయ్ అని పలకరించింది .

చిన్న..హాయ్ అని స్మైల్ ఇచ్చాడు..

భాను ఇంకా రవి విజయ్ నీ తిట్టి వాళ్ళు కూడా వచ్చి కార్ ఏక్కారు…

సంధ్య ఇంకా అభి…, హిమజ అలాగే తన frnds ఓకే కార్ లో చెన్నై కి బయలు దేరారు….

…..2027…తిరుచ్చి అడవుల్లో ఆశ్రమం కి 6 km దూరం లో…

మిశ్రా విశ్వాస్ తో మాట్లాడి ఇంకో రెండు రోజుల్లో విశ్వాస్ కి కావలసిన అన్ని సప్లిమెంటరీ ఇంకా కొంత మంది ట్రెయిన్డ్ కిల్లర్స్ నీ పంపిస్తా అని అన్నాడు..అలాగే విశ్వాస్ కి బెటర్ గా ఉండాలి అని ఒక A.I hand నీ గిఫ్ట్ గా ఇచ్చాడు..

విశ్వాస్ వెళ్లిపోయిన తర్వాత మిశ్రా తన పర్స్ లో నుండి ఒక ఫోటో తీసి చూస్తూ దీదీ మన లక్ష్యానికి చేరుకోవడానికి మళ్లీ అడుగులు వేయడం ప్రారంభించాను ..మన పూర్వీకులు దాచి పెట్టిన నిధి సంపాదిస్తా . అలాగే నీ చావు కు కారణం అయిన ఆ ఇద్దరినీ కూడా నామరూపాలు లేకుండా చేస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు… [Image: 1664071970533.jpg]

….2006…..ముంబై…….

పూర్ణ … హేయ్ మేరే భాయ్ ఇన్నాళ్లకు మన కల నెరవేరే దారి దొరికింది.. అంటూ ఆనందం లో గెంతులు వేస్తుంది..

హా అవునా దీదీ ఎంటి ఆ దారి అంటూ తన అక్క మిశ్రా నీ చూస్తూ సంతోషం గా అడిగాడు మిశ్రా..

పూర్ణ…మనం అంబి రాజ్య సరిహద్దులను కనుక్కున్నము . ఇంకా ఆ బుక్ ఒకటి దొరికితే నిధి వరకు ఈజీ గా వెళ్లిపోవచ్చు..నాకు ఆ సల్మాన్ తో ఇంకా అవసరం ఉండదు ఈ డ్రగ్స్ బిజినెస్ ఆపెయోచు మనం..

మిశ్రా…హేయ్ భగవాన్ దీదీ నువ్వు చాలా గ్రేట్ మన దాడాజి ఇంకా అబ్బుజాన్ వల్ల అవ్వని పని నువ్వు చేసి చూపించావు అంటూ పూర్ణ నీ ఎత్తుకొని తిప్పేస్తున్నాడు..

పూర్ణ..నహి .. నహి ఇప్పుడే అంత పూర్తి కాలేదు మనం ఆ బుక్ నీ కనిపెట్టాలి . అది ప్రస్తుతం హరిద్వార్ లో ఉన్నట్టు తెలిసింది .దాన్ని ఎలాగైనా తీసుకురావాలి . అలాగే ఈ నిధి బయటకు తీసే సత్తా ఉన్న ఒక మనీషి కావాలి మనకి అంటూ కిందకు దిగింది…

మిశ్రా…మరి అలాంటి వాడు ఎవడు ఉన్నాడు ..అంటూ పూర్ణ నీ కిందకు దించి అడిగాడు..

పూర్ణ…ఉన్నాడు వాడు కూడా మనలాంటి వాడే డబ్బు కోసం ఏదైనా చేస్తాడు.. ఇండియన్ మోస్ట్ వాంటెడ్ treasure hunter .. south Indian పేరు విశ్వాస్…ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం లో వాడు నంబర్ వన్… ఇప్పటి వరకు చోళ, పాండ్య,ఇంకా అర్షణి సుల్తానుల సంపద ను కేవలం 2 సం”ల లో కనిపెట్టాడు..అందుకే ఆ బుక్ కోసం అతన్ని పంపుతున్న హరిద్వార్ కి ..

మిశ్రా…దీదీ నువ్వు ఏది చేసినా కరెక్ట్ గానే చేస్తావు నాకు తెలుసు..

పూర్ణ…సరే నువ్వు మన బిజినెస్ లు చూస్కో నేను సల్మాన్ దగ్గరకి వెళ్తున్న కొత్తగా జగన్నాథ్ అని ఒక కేటుగాడు వచ్చాడు వయస్సు వాడిది 17 అయిన అబ్బో చాలా danger candidate సరే భాయ్ నువ్వు జాగ్రత మనం తరచూ కలవకుండా ఉండటం మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది….

…..2027 తిరుచ్చి ….

మిశ్రా తన వాళ్ళకి ఫోన్ చేసి ట్రెయిన్డ్ కిల్లర్స్ నీ పంపించమని చెప్పాడు…

మిశ్రా అడిగినట్టు ఆఫ్రికా నుండి spl squad killers బయలు దేరారు…[Image: images-2022-09-27-T130551-845.jpg]

…సంధ్య ఇంకా హిమజ టీమ్స్.. చెన్నైకి 70km దూరం లో ఒక చోట ఆగారు…టైం ఉదయం 11.20 chennai port road..[Image: images-2022-09-27-T131836-145.jpg]

టోల్ కట్టేసి అయిపోయిన తర్వాత మళ్లీ అభి డ్రైవింగ్ స్టార్ట్ చేసాడు.. చిన్న మమ్మీ ఆకలి వేస్తుంది అని అన్నాడు..హేయ్ చిన్న జస్ట్ 10 minutes దగ్గరలో ఒక డాబా ఉంది అక్కడ ఆపుతాను అని అన్నాడు అభి..

అభి…కార్ పార్కింగ్ లో పెట్టీ ఇక్కడ భోజనం బాగుంటుంది . All south Indian dishes ఇక్కడ ఉంటాయి . తినాలి అనుకునేవాళ్లు తినొచ్చు అంటూ కార్ దిగి బయటకు వచ్చాడు..[Image: images-2022-09-27-T131730-675.jpg]

సంధ్య కార్ దిగి హ్మ్మ్ ప్లేస్ బాగుంది పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ అంటూ చుట్టూ చూస్తూ కార్ లో నుండి water bottle తీసుకొని వాటర్ తాగుతూ అభి నేను రెస్ట్ రూం కి వెళ్లి వస్తాను అని చెప్పి నువ్వు కూడా వస్తావా అని హిమజ ను అడిగింది..

హిమజ..హా మేడం వస్తాను అంటూ కార్ దిగి సంధ్య తో పాటు వెళ్ళింది..

భాను వాళ్ళు ముందే దిగేసి వొళ్ళు విరుచుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు…

సంధ్య ఇంకా హిమజ రెస్ట్ రూం కి వెళ్లి వచ్చిన తర్వాత సంధ్య అక్కడ వేసిన నవారు మంచం మీద కూర్చొని అభి ఏదైనా ఆర్డర్ ఇవ్వొచ్చు కదా తినడానికి అని అంటూ ఉంది.. సంధ్య కి కొద్దిగా దూరం లో నిలబడి ఉన్న విజయ్ ఇంకా రవి సంధ్య వీపు చూస్తూ సొల్లు కార్చుకుంటూ ఉన్నారు… [Image: images-2022-09-25-T174120-818.jpg]

రవి…రేయ్ విజయ్ గా నువ్వు చెప్పింది నిజమే రా బాబోయ్ ఏమైనా ఉందా రా ఆ back shapes చూడు తనకి 10 ఏళ్ల కొడుకు దీన్ని చూస్తుంటే కేవలం సెక్స్ కోసమే తయారు చేసినట్టు పిచ్చి ఎక్కి పోతుంది రా నాకు అలాగే వెనుక నుండి వెళ్ళి టక్కున వాటేసుకొని దొరికిన వాటిని దొరికినట్టు పిసికేయాలని ఉంది…

విజయ్…అబ్బా నాకు మాత్రం అదే మంచం మీద వొంగోబెట్టి దెంగాలి అనిపిస్తుంది ..అబ్బా చూస్తూ తట్టుకోవడం నా వల్ల కాదురా నాయన ఇంకో 70 km లో చెన్నై వచ్చేస్తుంది.. ఈలోగా ఎలాగైనా తన నంబర్ సంపాదిస్తా రోజు రాత్రి కనీసం సెక్స్ చాట్ అయిన చేస్తాను తనతో..

రవి … హిమజ నీ చూస్తూ దానికి figure ఇంకా colour ఉన్న ఈ మేడం ముందు దేనికి పనికి రాదు రా అది అని సంధ్య నీ హిమజ నీ పోల్చి చూస్తున్నాడు… [Image: images-2022-09-27-T140007-060.jpg]
[Image: FB-IMG-1584980386953.jpg]

అవును రా రవి హిమజ మాత్రం ఈవిడ ముందు దేంట్లోను పోటీకి రాలేదు అంటూ విజయ్ సంధ్య నీ చూస్తూ ప్యాంట్ మీద నుండే మడ్ద నలుపుకుంటూ ఉన్నాడు…

…..1760 లో ఉన్న హిమజ ఇంకా భాను వాళ్ళు అమ్బి రాజ్యం లోకి వెళ్తూ ఒక చోట ఆగి ఉన్నారు…

రవి కి ఏమి తోచక విరి జిత్ ఇచ్చిన ఆ అద్దం లో నుండి 2027 లో ఉన్న వీళ్లు ఏమి చేస్తున్నారు ఒకసారి చూద్దాం అనుకొని చూసాడు..రవి కి దెబ్బకి మైండ్ బ్లాంక్ అయింది.అక్కడ ఏమి జరుగుతుందో విజయ్ కి చూపించాడు. విజయ్ కూడా రేయ్ ఏంట్రా ఇది నీకు ఇప్పుడే చూడాలి అనిపించిందా అమ్మోరు పక్కనే ఉంది అది కానీ చూసింది అనుకో అని గొనుగుతున్నాడు…

భాను…ఏంట్రా ఏమైంది ఏదైనా ప్రాబ్లెమ్ హా అంటూ అద్దం తీసుకొని చూస్తున్నాడు.. రవి ఇంకా విజయ్ నీ చూస్తూ తు కొజ్జా నా కొడకళ్ళార అంటూ అద్దం వాళ్ళకే ఇచ్చేశాడు..

హిమజ…ఏమైంది అంటూ భాను నీ అడిగింది ..

భాను…మనం చెన్నై కి 70 km దూరం లో ఉన్నాం అక్కడ .. హ్మ్మ్ కానీ వీళ్లు ఎవరో పెళ్లి అయిన అమ్మాయి అనుకుంటా దానిని చూసి మడ్ద నలుపుకుంటున్నారు.

హిమజ ఒక స్మైల్ ఇచి పోనీలే వదిలేయ్ అని అంది..

భాను…వడిలేయడానికి వాళ్ళు ఆ అమ్మాయి నీ నిన్ను పోల్చి చూస్తూ ఉన్నారు..అని ఇద్దరినీ అరుస్తూ ఉన్నాడు..

హిమజ…మధ్యలో నన్ను ఎందుకు రా లాగేది ఎవరు అది ఇటు ఇవ్వండి అని అద్దం లాక్కొని చూస్తూ ఉంది..

1760 లో నుండి 2027 లో జరుగుతున్న సంఘటన చూస్తూ ఉన్నారు…

హిమజ.. ఎది ఎవరు అంటూ అద్దం లో చూస్తూ ఉంది..

రవి…అదిగో అక్కడ నిలబడి ఉంది కదా ఆరంజ్ కలర్ చీర లో ఆ.. ఆవిడ అంటూ చూపించాడు…[Image: images-2022-09-27-T142139-106.jpg]

హిమజ…ఏదో ఆశ్రమం లో ఉండే వాళ్ళ లాగా ఆ చీర ఎంటి అని ఇద్దరినీ చూస్తూ అద్దం లో అలాగే చూస్తూ ఉంది..ష్ ఆహ్ అంటు అద్దం కింద పెట్టేసి తల పట్టుకొని కూర్చుంది….

భాను…హేయ్ హిమజ ఏమైంది అంటూ హిమాజ నీ పట్టుకున్నాడు కింద పడి పోకుండా..

హిమజ…నేను … నేను ఆ ఆడ మనిషి నీ ఎక్కడో చూసాను . చాలా సం”ల ముందు చూసాను అనిపిస్తుంది.. ఎక్కడ ఏమిటి అనేది అర్ధం కావడం లేదు. అంటూ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంది…..తను…ష్ తను హా తను నా కళ్ళ ముందే చనిపోయింది తన వీపు లో 4 బుల్లెట్స్ దిగడం నేను చూసాను అది ఎక్కడా ఆహ్ అంటూ తల పట్టుకొని అరుస్తుంది…

ముగ్గురు హిమజ నీ చూస్తూ ఉండిపోయారు..కాసేపటికి హిమజ normal అయింది..

రవి…sorry హిమజ నేను ఈ అద్దం లో చూడకుండా ఉండాల్సింది . దీని వల్లే కదా నీకు ఇలా sorry అంటూ బాధపడుతున్నాడు..

హిమజ…నీ తప్పు ఏమీ లేదు అభి నువ్వు ఇక్కడ చూడకపోయినా అక్కడ ఉన్న నేను అయిన తనను గుర్తు పట్టేదాన్ని ఎది ఆ అద్దం ఒకసారి ఇవ్వు అని అడిగింది ..

భాను అద్దం హిమజ తీసుకోకుండా ఆపి హిమజ ఆవిడ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు..

హిమజ…భాను నాకు ఒక సారి ఆ అద్దం ఇవ్వు అంటూ లాక్కొబోయింది…

భాను…నేను అడిగిన దానికి జవాబు ఇవ్వు సంధ్య నీతో పాటు ఇంకా ముగ్గురి ప్రాణాలు ఉన్నాయి ఏమి జరిగింది చెప్పు అని కోపంగా చూసాడు..

16c

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-

Donate ===>>UPI ID : pdfs@ybl

Facebook links

Admin account id :  UMESH KING PAGE LINK : TELUGU SRUNGARA KATHALU GROUP LINK :  TELUGU SRUNGARA KATHALU ROLE PLAY PLOT

twitter link UMESH KING : UMESH KING Jabbardasth  : JABBARDASTH

TelegraM :   JABBARDASTH

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button