Naren

Naren – 4 | నరేన్ | telugu dengudu kathalu jabardast

Naren - 4 | నరేన్ | telugu dengudu kathalu jabardast

Naren – 4 | నరేన్ | telugu dengudu kathalu jabardast

Naren | నరేన్ | telugu dengudu kathalu jabardast
Naren | నరేన్ | telugu dengudu kathalu jabardast

 will 

బ్రేకింగ్ న్యూస్::అమెరికా ప్రెసిడెంట్ ..సీఎం నరేన్ ను అమెరికా లోకి అనుమతించను అని చెప్పారు..
మరో వైపు హైద్రాబాద్ సీఎం చంద్రయ్య..తన స్టేట్ లోకి నరేన్ ను రానివ్వను అని చెప్పారు..
###
టీవీ న్యూస్ చూస్తూ”మనకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి..”అన్నాడు అటల్..
గుజరాత్ లో పర్యటించి మీడియా సమావేశంలో మాట్లాడారు””సీఎం అనేవాడు రాజధర్మం పాటించాలి…జాతి,కుల,మత ప్రసక్తి లేకుండా పాలించాలి..”అన్నాడు అటల్..
####
తన దైన పద్దతిలో రాష్ట్రాన్ని పాలించడం మొదలెట్టాడు నరేన్…
ఎదిరించిన ips ల్ని కోర్టుల చుట్టూ తిప్పాడు…
ఒక భయం,,ఒక బాధ్యత వచ్చేలా చూసాడు..
కేంద్ర ప్రభుత్వం తో గోడవలు లేకుండా చూసుకున్నాడు…
###
కొద్ది కాలానికి మళ్ళీ హస్తం పార్టీ అధికారం లోకి వచ్చింది…
ఉష ఢిల్లీ సీఎం గా పాతుకుపోయింది..
####
కాకినాడ లో పార్టీ సమావేశాలు ఉంటే నరేన్ కూడా చేరుకున్నాడు.. అప్పటికి చంద్రయ్య సీఎం గా దిగిపోయాడు..
“ఇప్పుడు పార్టీ బలహీనంగా ఉంది…అటల్ రాజకీయాల్లో లేరు…ఏమి చేయాలి”అన్నాడు పార్టీ ప్రెసిడెంట్..
“ఎప్పుడు కేంద్రంలో సర్కార్ వచ్చినా పూర్తి మెజార్టీ తో రావడం లేదు…
నేను సాధువుల్ని అడిగాను..
కారణం హైదరాబాద్ అని చెప్పారు..”అన్నాడు నరేన్..
“అదేమిటి హైద్రాబాద్ ఎప్పుడు ఉంది కదా”అన్నారు పార్ట్ సభ్యులు..
“బ్రిటిష్ టైం లో నిజాం వద్ద ఉంది…తర్వాత కాంగ్రెస్…
ఎప్పుడైతే ఎన్టీఆర్ వచ్చాడో అప్పటినుండి కేంద్రంలో పవర్ పోయింది”అన్నాడు నరేన్..
“అయితే ఏమి చేద్దాం”
“విభజన…మనం అధికారం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని చెప్దామ్”అన్నాడు నరేన్..
అందరూ ఒప్పుకోవడం వల్ల పార్టీ తీర్మానమ్ చేసింది..
“మేము తెలంగాణ ఇస్తాము”
#####$#
ఈ విషయం కేంద్రానికి తెలిసింది..

పార్టీ మీటింగ్ పెట్టారు..”ఏమిటిది నరేన్ మళ్ళీ ఎదో చేస్తున్నాడు”అంది ఇటాలియన.

“మేడం తెలంగాణ ను రైస్ చేయడానికి ఇది ప్లాన్..”అంది ఉష…

“మమ్మి వాడిని దెబ్బ కొట్టు “అన్నాడు కొడుకు..

“సరే….అక్కడ మన మాట వినే వాడిని పట్టుకోండి”అని చెప్పింది చిదంబరరహస్యానికి..

####

అనుకున్నట్లుగా దొరికాడు..ఒకడు..రావు…అని..

“మళ్ళీ రావు…ఇంతకు ముందు పీఎం రావు తో బాధలు పడ్డాము కదా”అంది ఇటాలియన్న..

“ఇతను మంచి వాడు… అమాయకుడు”అని చెప్పారు పార్టీ వాళ్ళు..

రావు వచ్చి ఆమెని కలిసాడు..

“అక్కా,, ఏమి నన్ను పిలిచినవు”అడిగాడు రావు..

“నరేన్ కి ఎదురు వెళ్ళాలి…నువ్వు ఉద్యమం చెయ్యి”అంది..

“అక్కా ఇది డబ్బు తో యవ్వారం”

“సీఎం చూసుకుంటాడు”అంది..

###

రావు హైదరాబాద్ కి వచ్చి కొత్త పార్టీ పెట్టాడు…డబ్బు అక్క చెప్పడం తో సీఎం ఇచ్చాడు..

###

“నరేన్ చూసావా ..మేడం ప్లాన్”అన్నాడు లాల్..
“చూద్దాం..” 

నిజానికి ఈ సమయం లో దేశం,ప్రపంచం మారడం మొదలు అయ్యింది…
ప్రమీల లాంటి వారు నరేన్ ను పట్టించుకోవడం మానేశారు..
####
మరో వైపు కొత్త తరం రాముడు..దేముడు అనే విషయాలు వదిలేసి డబ్బు,ఉద్యోగం…emi అంటూ బతకడం మొదలు పెట్టారు…
####
చిదంబర్ రహస్యం,,,సింగ్ కలిసి దేశాన్ని ధరలు పెంచుతూ… బాగానే నడిపిస్తున్నారు..
$###
సింగ్ కి మంచి పేరు ఉండటంతో ఇళ్ల ధరలు ,అన్ని ధరలు పెరుగుతూ ఉన్నకూడా జనానికి ఏడుస్తూ కూడా ఆయన్ని గౌరవించడం అలవాటు అయ్యింది..
ఉద్యోగాలు లేవు,,ఇల్లు కొనలేరు…బతకడం కష్టం అయ్యింది…బస్ టికెట్ నుండి అన్ని ధరలు పెరిగాయి..సబ్సిడీలు పోయాయి.
అయినా సింగ్ గారు గొప్పోడు..
####
వీటన్నిటిని గమనిస్తోంది కొందరి మేధ..
“ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది”అడిగాడు నరేన్..కొందరు ప్రొఫెసర్స్ ను..
“బ్లాక్ మనీ..గా ఇండియా లోనే ఉంటోంది..ఇది సింగ్ కి తెలుసు..ధరలు పెరిగి ఒక మనిషి జీవితం మొత్తం try చేసిన ఒక ఇల్లు కొనలేని స్థితి..”అన్నారు వాళ్ళు..
“అయినా సింగ్,,చిదంబర్ రహస్యం గొప్పోళ్ళు”అన్నాడు నరేన్ ఆలోచిస్తూ…
######
మరో వైపు రావు ఎదో కాలం గడుస్తుంది అని ఉద్యమం,ఉద్యమం అని హడావిడి చేస్తుంటే..ప్రజలు నిజం అని నమ్మి వరసగా వాళ్ళని గెలిపిస్తున్నారు..
“ఇదేమి ర భై.. జనం మనం చెప్పేది నమ్ముతున్నారు”అన్నాడు పార్టీ మీటింగ్ లో..
“ఏమో గురు…చెయ్యి పార్టీ ఎదో ప్లాన్ చేసింది.. మన వెనకాల జనం నిలబడుతున్నారు..”అన్నాడు ఒకడు..
“సర్లే…మనకే మంచిది…నా కొడుకుని..కూతుర్ని కూడా పార్టీ లో చేరుస్తాను”అన్నాడు రావు… ఎదో ప్లాన్ చేస్తూ..
అది చిదంబర్ రహస్యానికి తెలియదు..
ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన…”అక్క అక్క అంటూ ఇతలియనా కి నమస్కారం చేస్తున్నాడు.
##$#
“వీడిని నమ్మలేం”అన్నాడు నరేన్…లాల్ తో.
“వాడు చెయ్యి పార్టీ లో తన పార్టీ కలుపుతాను అన్నాడట”చెప్పాడు లాల్..
“వీడిని నమ్ముతోంద ఇతలియనా…చస్తుంది”అన్నాడు నరేన్ మళ్ళీ..
#####$#$$$$#$$$$$
$$$$$$$%
$$$$$$$$%$%%%$%;
మరోవైపు అన్ని రాష్ట్రాల్లో చెయ్యి పార్టీ బలపడుతోంది…

పార్టీ లో చెప్పాడు సీనియర్ ప్రణవ్”చూడు రాహుల్…అద్భుతమైన అవకాశం ఇది…నువ్వు మంత్రిగా చేరు”

“చి నేను ఎలా కనపడుతున్నాను…చండాలం గా కేంద్ర మంత్రి గా పని చేయల…డైరెక్టుగా పీఎం అవుతాను..

నాన్న లాగా..”అని అరిచాడు..

“తప్పు…అప్పుడు వేరు…ఇంద్రాణి ని హత్య చేశారు… అందుకు పీఎం అయ్యాడు మీ నాన్న..

కానీ ఇంద్రాణి.. ముందు మంత్రిగా చేసింది..తరువాత పీఎం అయ్యింది”అన్నాడు ఇంకో సీనియర్..

“పోరా గొట్టం….ఇప్పుడు దేశంలో ఎవరైనా లీడర్ ఉన్నాడా… చూసుకో…ఖాళీ….ఎవరు లేకపోతే నేనె హీరో….నెంబర్ వన్…నెక్స్ట్ పీఎం నేనె”అన్నాడు రాహుల్ గర్వం తో…

$$$$$$$

“మేడం, కాశ్మీర్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను…”అన్నాడు పీఎం సింగ్..

“షట్ అప్… నా కొడుకు పీఎం అయ్యాక సాల్వ్.చేస్తాడు…”అరిచింది ఆమె…గర్వంగా..

##$$

“నిజం చెప్పారు…ఢిల్లీ సీఎం గా నాక్కూడా ఎదురులేదు…. అసలు మనకు ఎదురొచ్ఛే వారులేరూ..”అంది ఢిల్లీ సీఎం ఉష..

#$#$$$

#$$$$

“”””కార్యం జరిగే ముందు కారణం సిద్ధంగా ఉంటుంది”””
మంద మతులకి అది తెలియదు….. 

విద్య కార్ పార్కింగ్ లో పెట్టి రోడ్ దాటుతున్న మనిషిని చూసింది..
“హేయ్ అరవింద్”అంటూ అరిచింది..
అతను వెనక్కి తిరిగి చూసి “ఓహ్ విద్య”అన్నాడు..
షేక్ హాండ్ ఇస్తూ”కాలేజి తరువాత మళ్ళీ కలవలేదు.”అంది..
“అవును..నీ కిడ్నప్ కధ తర్వాత మీ నాన్న రిటైర్ అయ్యారు…నువ్వు మిస్ అయ్యావు”అన్నాడు..
అరవింద్ ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్..
ఇద్దరు కాఫీ షాప్ లో కూర్చున్నారు…
“చెప్పు ఏమిటి విశేషాలు”అడిగాడు..
“మేము లక్నో వెళ్ళాము… పార్టీ కూడా మమ్మల్ని మర్చిపోఇంది.
నేను బిసినెస్ develop చేసుకున్నాను..నువ్వేమిటి ఇంకా అదేపన…
వెయిటర్ 2 కాఫీ”అంది..
“ఇప్పుడు ఉన్న సర్కార్ లో చాలా మంది సమాజాన్ని పట్టించుకోవడం లేదు…డబ్బున్నోడి చుట్టూ తిరుగుతున్నారు..ఇక కుంభకోణాలు చాలా ఉన్నాయి”అన్నాడు అరవింద్..
“నువ్వేమి చేస్తావ్… లాల్ వృద్ధుడయ్యా డు… నార్త్,సౌత్ ఎక్కడ లీడర్స్ లేరు”అంది కాఫీ తాగుతూ..
“యెస్ కడుపుమండిన కొందరు మేధావులు సామాన్యుల కోసం పని చేయడానికి సంఘం గా మారుతున్నారు..”అన్నాడు..
“నువ్వు”
“యెస్…నాకు తెలిసిన విషయాలు బయటకు తెస్తాను”అన్నాడు..
“బట్ అరవింద్… ప్రతిపక్షాలు వీక్ గా ఉన్నాయి..మీరేమి చేయగలరు…”అంది విద్య..
“తెలియదు…కానీ దేశంలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి…ఆ డబ్బు ఎక్కడికి పోతోంది అనికూడా ఆలోచించకుండా సౌత్,నార్త్ అందరూ సైలెంట్ అయితే ఎలా”అన్నాడు అరవింద్..
“oK.. నీ ఇష్టం…నేను ఢిల్లీ లొనే ఉంటాను… హెల్ప్ కావాలంటే చెప్పు”అంది విద్య..
####:’
ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ అని ఒక చిన్న సంఘాన్ని స్థాపించారు…మేధావులు..
దీన్ని ib పట్టించుకోలేదు…దానికి అరవింద్ కన్వీనర్ గా ఉన్నాడు..
#$$$#
మరో వైపు సౌత్ లో రావు…తన అదృష్టాన్ని నమ్ముకుని ఉద్యమాన్ని పెంచుతున్నాడు..
##$$
“నేను మూడో సారి సీఎం గా ఉండను.. ఇక పార్టీ వదిలి కాశీ వచేస్తాను..”చెప్పాడు నరేన్… తన గురువుతో..
“నిన్ను కాశీ కి రమ్మంది…ఈ విషయం చెప్పడానికె…
మొదలెట్టిన పని పూర్తి అవలేదు…కదా..”అన్నారు అక్కడి సాధువులు..
“నిజమే…నెను చేసేది ఏముంది..”అన్నాడు నరేన్..
“నువ్వు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళు… కాశీ నుండి బరిలో దిగు”అన్నారు గురువు..
“అయ్యో అదెలా..ఎన్నికలు ఒక ఏడాది లో ఉన్నాయి…నన్ను ఒప్పుకోరు ఎవరు..”అన్నాడు నరేన్..
“పొరపాటు…నీవొక్కడివే కాదు..నార్త్ లో ఒకడు,,సౌత్ లో ఒకడు తమకు తెలియకుండానే నీకు హెల్ప్ చేస్తారు…ఏడాదిలో పరిస్థితులు నీకు అనుకూలం అవుతాయి…ఇక లాల్ ను తప్పించు”అన్నారు సాధువులు..
నరేన్ కి ఏమి అర్థం కాలేదు… గుజరాత్ సీఎం నుండి పీఎం ఎలా అవ్వాలి…దారి ఏది..
మిగిలిన ఇద్దరు ఎవరు…ఏమి జరుగుతుంది..అని ఆలోచిస్తూ తన స్టేట్ కి వెళ్ళాడు..
##$##
ప్రణవ్ చెప్పింది వినకుండా కలల్లో తెలుతున్నాడు యువరాజు.
“Mr అరవింద్ మనం సర్కార్ ను ఎదురుకోలేం”చెప్పాడు సంఘం లో కుమార్..
“కుమార్..మీరు హిందీ ప్రొఫెసర్ పైగా కవి…నమ్మకం ఉంచండి…ఎదుర్కొందాం”అన్నాడు అరవింద్..
“ఎలా… పీఎం నిజాయితీ పరుడు..”అన్నారు వేరే వారు..
“చాలదు…నిజాయితీ ఒక్కటే కాదు..ధైర్యం కావాలి…ఆయనకు లేదు”చెప్పాడు..అరవింద్
“మనకి ఫైల్స్ కావాలి…ఎలా వస్తాయి.. పైగా ias లు పర్ఫెక్ట్ గా ఫైల్స్ రాస్తారు..”అడిగాడు కుమార్..
“చూద్దాం…నాకు తెలిసిన కొందరిని కలుస్తాను..”చెప్పాడు అరవింద్..
####
[Image: images?q=tbn:ANd9GcRaa0LN75PnROChS6urQDc...g&usqp=CAU]
రెండో రోజు ఫైనాన్స్ లో పని చేస్తున్న వసుందరని కలిసాడు…ఆమె ఇంట్లో…
“నమస్తే మేడం”
“హాయ్ అరవింద్…ఏమిటిలా సండే…రోజు”అడిగి టీ ఇచ్చింది..
అరవింద్ వాళ్ళ విషయాలు చెప్పాడు…
“మాకు మీ హెల్ప్ కావాలి…వసుంధర”అన్నాడు..
“చూడండి… కరప్షన్ ఎక్కువగానే ఉంది…కానీ మీకు వివరాలు ఇవ్వడం మాకు రిస్క్”అంది నవ్వుతూ..
“మీ నవ్వు బాగుంది…ప్లీస్”అన్నాడు ఆమె చేతిని పట్టుకుని..
“ఏమైంది ఈ రోజు”అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది…
ఈ లోగ ఆమె మొగుడు వచ్చి పలకరించి వెళ్ళాడు…
“నీకు హెల్ప్ కావాలంటే నేను ఒక్కదాన్నే కుదరదు….ib లో ప్రమీల అని ఉంది…పిలుస్తాను”అంటూ ఫోన్ చేసింది..
అరవింద్ చూపు తన బూబ్స్ మీద ఉండటం గమనించింది…[Image: images?q=tbn:ANd9GcSl9zu7ZLA-JtuBDGKheXj...Q&usqp=CAU]
“ఆమె 15 నిమిషాల్లో వస్తుంది”అంటూ నిలబడింది…అప్పటిదాకా ఆగిన అరవింద్ లేచి ఆమె నడుము పట్టుకుని లాక్కున్నాడు..
“ప్లీస్..నా కొడుకు లోపలున్నాడు”అంటూనే అరవింద్ లిప్స్ మీద ముద్దులు పెట్టింది.. వసుందర పిర్రలు నొక్కుతూ ఆమె పెదాలని చుంబిస్తూ నాలుకను అందించాడు…
వసుందర తన బూబ్స్ తో అతన్ని నొక్కుతూ నాలుకను చుంబించింది…
“మేడం రూంలోకి వెళ్దాం”అన్నాడు..
“ఇక్కడ ఆగు…”అని కన్నుకొట్టింది…
$#$$
20 నిమిషాల్లో ప్రమీల వచ్చింది…ఫాంట్.షర్ట్ ల్లో ఉన్న ఆమెని చూసి “హాట్”అనుకున్నాడు..
విషయం చెప్పింది వసుందర..
“మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను..కానీ ఏమీ చేయలేరు….ఎందుకంటే ఇప్పుడు దేశం లో లీడర్స్ లేరు”అంది ప్రమీల.
ముగ్గురు నంబర్స్ ఇచ్చి పుచ్చుకున్నారు…
రెండో రోజు ప్రమీల అతన్ని కలిసింది.. వాళ్ళ సంగమ్ ఆఫీస్ లో..
“ఇప్పుడు చెప్పండి”అంది..
“చూడండి మేడం.. మీకు తెలుసు…మినిస్టర్స్ ఏమి చేస్తున్నారు అనేది…సో మా ఉద్యమానికి హెల్ప్ చేయండి..”అన్నాడు కుమార్..
“ఒకే,,, ఫస్ట్…2g ఫైల్స్ అందిస్తాను”అంది ప్రమీల..
“స్కామ”అడిగాడు అరవింద్..
ప్రమీల మాట్లాడలేదు…కానీ 5 రోజులో ఫైల్స్ ఇచ్చింది..
#####
వాళ్లు వాటిని స్టడీ చేసి ఢిల్లీ లో యూని వర్సిటీ స్టూడెంట్స్ ను కలుపుకుని ఉద్యమం మొదలెట్టారు…
మీడియా కూడా నెమ్మదిగా స్పందిస్తోంది…
###$
“ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి..”అడిగాడు fm..
ఎందుకంటే 2g స్కాం జరిగింది ఆయన స్టేట్ లొనే..
అరెస్ట్ లు కూడా మొదలయ్యాయి..
ప్రమీల కొందరి ఆఫీసర్స్ హెల్ప్ తో ఒక్కొక్క డిపార్ట్ఎంమెంటు లో కనీసం 100 కోట్ల పైన జరిగిన,జరుగుతున్న కుంభకోణాలను అరవింద్ కి చెప్పి ప్రూఫ్స్ ఇచ్చింది..
######
కమలం పార్టీ మళ్ళీ మీటింగ్ పెట్టుకుంది..
“దేశం లో పరిస్థితులు మారుతున్నాయి…ఆమ్ ఆద్మీ సంఘం బలపడుతుంది..”అన్నాడు అమిత్..
“ఏమి చేద్దాం”అడిగాడు లాల్..
“ఎలెక్షన్స్ లో పీఎం కండిడేట్ ను అనౌన్స్ చేద్దాం”అన్నాడు నరేన్.
“ఇంకెవరు…నేనె “అన్నాడు లాల్..
“”నో…నేను పీఎం”అన్నాడు నరేన్..
అందరూ వింతగా చూసి “నిన్ను చూసి ఓట్లు వెయ్యరు..”అన్నాడు లాల్..
$##$#$
“ఉద్యమం పెరుగుతోంది..ఆణి చెయ్యాలి ఎలా”అడిగాడు…పీఎం..
“అరెస్ట్ చేద్దాం అరవింద్ ను…వాళ్ళు టెంట్ లు వేస్తున్నారు..”చెప్పాడు హోంమంత్రి..
####$
పోలీస్ లు ఉద్యమం మీద దాడి చేసి అరవింద్ తో పాటు 50 మందిని అరెస్ట్ చేశారు..
బెయిల్ మీద బయటకు వచ్చిన అరవింద్ ప్రకటించాడు..
“ఇక నుండి మాది సంఘం కాదు..పార్టీ…
సామాన్యులు అందరూ మా పార్టీ లో చేరండి…ప్రభుత్వాన్ని కులుద్దాం.
మరాఠా నుండి అన్నా గారు మన పార్టీ లో చేరుతున్నారు..”
#####$
వసుంధర ఆఫీస్ లో బిజీ గా ఉన్న టైం లో సీబీఐ డైరెక్టర్ కలిసాడు…
“చెప్పండి…ఏమిటి విషయం”అడిగింది..
“మేడం మీ డిపార్ట్ఎంమెంట్ నుండి కొన్ని ఫైల్స్ బయటకు వెళ్లాయి…మేము స్టడీ చేస్తే మీ మీద డౌబ్ట్ వచ్చింది..”అన్నాడు..
“నేనెందుకు చేస్తాను”
“ఒప్పుకోండి.. అసలే సెక్సీ గా ఉన్నావు..
అరెస్ట్ చేస్తే నీ మానం నలిగిపోద్ది…”అన్నాడు కన్ను కొట్టి..
వసుందర మాట్లాడలేదు…ఇంకోసారి బెదిరించి వెళ్ళిపోయాడు….
##$##
వసుందర…ఆ రోజే ప్రమీల తో ఈ విషయం చెప్పింది…
“మనకు ప్రాబ్లెమ్ వస్తే ఎవరు హెల్ప్ చేస్తారు…”అడిగింది వసుందర…
ఇద్దరు ఆలోచనలో పడ్డారు…
భయపడుతూ కూర్చునే రకం కాదు ఇద్దరూ..
మరికొందరు నిజాయితీ ఉన్న అధికారుల్ని కలిసి కుంభకోణాల ఫైల్స్ అరవింద్ కి ఇచ్చింది వసుందర..
“థాంక్స్ “అంటూ మీద చెయ్యి పెట్టబోతుంటే ఆపింది..
“మీరు ఎంత సేపు ఉద్యమాలు చేస్తున్నారు.. కోర్ట్ కి వెళ్ళండి”అంది..
“నో…నేను ఈ మధ్య బాగా ఆలోచించాను..కోర్ట్, కేస్ అన్ని వెస్ట్… రాజకీయాలు మారాలి… అందుకు నేను పీఎం అవ్వాలి”అన్నాడు అరవింద్..
వింటున్న వసుందర ఉలిక్కి పడింది..
“మీకు పిచ్చి…పీఎం అవుతావ”
“స్,లేకపోతే ఆ బచా అవుతాడు”అన్నాడు..
#####
వసుందర మళ్ళీ ప్రమీల ను కలిసింది..
“అరవింద్ పీఎం అవ్వాలనుకుంటున్నాడు..”అంది.
“నో..కుదరదు…నరేన్ నేషనల్ ఫీల్డ్ లోకి వస్తున్నట్టు తెలిసింది…”అంది ప్రమీల..
“అతనికి మంచి పేరు లేదు కదా”
“S…కానీ వస్తున్నాడు..లాల్ ను తప్పిస్తున్నాడు…పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్”అంది ప్రమీల..
#$##
“మనం ఎన్నికల్లో గెలవాలి అంటే నరేన్ పీఎం అని చెప్పాలి”అన్నాడు అమిత్ ..పార్టీ లో..
చాలా గొడవ తరువాత ఒప్పుకున్నారు అందరూ..
బయటకు వచ్చి విషయం చెప్పాడు నరేన్..
“నేను పీఎం కాండిడేట్..
మొదటి మీటింగ్ హైదరాబాద్ లో…
అక్కడే ప్రకటిస్తాను…స్టేట్ division”అన్నాడు నరేన్.
####
ఈ విషయం టీవీ లో చూసి ఇతలియనా వెంటనే ప్రకటించింది..
“కొత్తగా హైద్రాబాద్ స్టేట్ ను ఏర్పాటు చేస్తున్నాము”అని..
దీనితో రావు షాక్ తిని హ్యాపీ అయ్యాడు..
ప్రకటన చేసాడు”నా వల్లే స్టేట్ వస్తోంది”అని..
#####
ఒకేసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ప్రకటించారు..
####
“చి నేను నరెన్ వద్ద పని చేయాలా..బాడ్”అనుకుంది వసుందర బాధతో.
ఊహించని విధంగా రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో గొడవలు మొదలు పెట్టారు..
మరో వైపు నరేన్ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రచారం మొదలెట్టాడు..

ఇటాలియన్న బలవంతంగా బిల్ పాస్ చేయించింది..
ఆ రోజు సాయంత్రం రావు ఆమెని కలిసి కొత్త బట్టలు, స్వీట్లు ఇచ్చాడు..
“మా పార్టీ లో నీ పార్టీ కలుపు ఒప్పందం ప్రకారం”అంది..
“సారి అక్క,, నీ అవసరం నాకులేదు…నేను సీఎం అవుతా…వస్తా”అని వెళ్ళిపోయాడు..
అక్క షాక్ తింది…
మరో వైపు అరవింద్ అటు అసెంబ్లీ కి,ఇటు పార్లమెంట్ కి అభ్యర్థుల్ని పెట్టి ప్రచారం మొదలెట్టాడు..
ఆముల్ బేబీ ఇంకా తానే పీఎం అనుకుంటూ ప్రచారం మొదలెట్టాడు..
######
దేశంలో ఎవరికి శాంతి లేదు….వీళ్ళ ప్రచారానికి పిచ్చి ఎక్కింది..
మరో వైపు నరేన్ పీఎం కాకూడదు అని పాక్ పీఎం ప్రేయర్ చేసాడు..
######
కానీ దేముడు పాక్ పీఎం ప్రేయర్ పట్టించుకోలేదు..
అరవింద్,రావు లాంటి వారి వల్ల ఓట్లు చీలి.. నరేన్ ఫుల్ మెజారిటీ తో పీఎం అయ్యాడు..
దేశంలో చాలా మంది షాక్ తిన్నారు..
నరేన్ కూడా..
####
అరవింద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయాడు…కానీ ఢిల్లీ లో గెలిచి సీఎం అయ్యాడు…
ఏమి జరిగిందో అతనికి అర్థం కాలేదు..
#$$##
ఆర్భాటం లేకుండా ప్రమాణ స్వీకారం చేశారు..ఇద్దరు..
####
ఛార్జ్ తీసుకున్న కొద్దిసేపటికి ముఖ్యయిన బది లీలు మొదలెట్టాడు…నరేన్…
అందులో భాగంగా వసుందరను ఫైనాన్స్ నుండి హోమ్ సెక్రటరీ గా బదిలీ చేసాడు…
ఆమె ఛార్జ్ తీసుకుంది…
[Image: images?q=tbn:ANd9GcQGTD2vDGzfk6cuDmAu0h5...A&usqp=CAU]

దాదాపు 20 సంవత్సరాల క్రితం 
“ఈ పాలు తాగు”అని ఇచ్చాడు తండ్రి..
“బాబోయ్ రోజూ ఇన్ని లీటర్ల పాలు నేను తాగలేను”అన్నాడు బుద్ధ..
కానీ తాగాడు…రోజు ఇంతే..
స్కూల్ లో చదువుకోవడం…ఎక్సర్సైస్ చేయడం…
తండ్రి ఒక రైతు.కొడుకుని ఆర్మీ లో చేర్చాలని కోరిక..
బుద్ధ కూడా తెలివి ఉన్న వాడే అవడం తో బాగానే చదివేవాడు..
ఇంటర్ అయ్యాక nda ఎక్సమ్స్ రాసాడు..
సెలెక్ట్ అవడం వల్ల పూణే వెళ్లి కోర్స్ లో జాయిన్ అయ్యాడు..
నిజానికి తెలుగు వారు ఎక్కువ మంది ఆర్మీ లో చేరరు..డాక్టర్,ఇంజినీర్..ఎంబీఏ,mca… ఇలాంటివి చేస్తారు..

బుద్ధ ముందు నుండి రెడి గా ఉండటం వల్ల ఫిసికల్ ట్రైనింగ్ తట్టుకున్నాడు…

మూడేళ్ళ తర్వాత b. sc. డిగ్రీ ఇచ్చారు..అది తీసుకుని డెహ్రాడూన్ వెళ్లి ఇండియన్ మిలిటరీ అకాడమీ లో జాయిన్ అయ్యాడు..[Image: images?q=tbn:ANd9GcR1U5n0MRWytx-R8GLJz-_...Q&usqp=CAU]
 
రెండేళ్ల కఠిన శిక్షణ తరువాత సెకండ్ లెఫ్టినెంట్ గా బెట లియన్ లో ఉద్యోగం లో చేరాడు..
&&&&&&
####$
@@@@
రాజస్థాన్ లో బోర్డర్ వద్ద జాబ్..
వారం రోజుల తర్వాత ఒక సాయంత్రం బెటాలియన్ కామెండేర్ కి జనరల్ నుండి ఫోన్ వచ్చింది..
“గుజరాత్ లో కొన్ని ఎలుకలు గొడవ చేస్తున్నాయి.. వెళ్ళండి”అని..
దాదాపు రెండు వేల మంది ఐదు విమానాల్లో గుజరాత్ బయలుదేరి వెళ్లారు..బుద్ధ కూడా..
రాత్రి ఒంటి గంటకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు..
అక్కడ ఉన్న జీప్ లో ఆఫీసర్ తో కలిసి సీఎం నరేన్ వద్దకు వెళ్లారు…దారిలో జనాలు కత్తులతో తిరుగుతూ చంఅహ్మదాబాద్ గెస్ట్ హౌస్ లో నరేన్ తో పాటు పార్టీ నాయకులు, కమిషనేర్,డీజీపీ,cs… అందరూ ఉన్నారు.సెల్యూట్ చేసి “సర్, జనరల్ పంపారు”అన్నాడు ఆఫీసర్…బుద్ధ కూడా..
“చూడండి…రైల్ లో వస్తున్న సింధువుల్ని ,,గద్ర స్టేషన్ లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు..
దానికి ప్రతీ కారం గా స్టేట్ మొత్తం గొడవలు రేగాయి…ఆపండి”అన్నాడు నరేన్..
మాప్ తీసి ఎక్కడెక్కడి ఆర్మీ వెళ్లలో ప్లాన్ చేశారు.
“సర్ మాకు జీప్ లు…మాప్ లు…ఫుడ్…కాల్పులు జరిపేటప్పుడు రికార్డ్ చేయడానికి మేజిస్ట్రేట్ లు కావాలి”అన్నాడు బుద్ధ..
“ok.. మీరు ఎయిర్పోర్ట్ లో ఉండండి ..పంపుతాను”అన్నాడు..నరేన్..
వాళ్ళు వెనక్కి రాత్రి 3 గంటలకు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు..
తెల్లారింది,,మధ్యాహ్నం అయ్యింది,,సాయంత్రం అయ్యింది..ఎన్ని సార్లు ఫోన్ చేసినా “పంపుతాం”అని సమాధానం అంతే..
ఆర్మీ కి అర్థం అయ్యింది…దూరంగా సిటీ లో గృహ దహనాలు..మానభంగాలు, హత్య లు జరుగుతున్నాయి..
3 వేల మంది సైనికులు ఎయిర్పోర్ట్ లో నిలబడి ఉన్నారు..
బుద్ధ కోపంతో రగిలిపోయాడు…

రాత్రి గడిచింది తెల్లారింది…10 గంటలకు జీప్ లు వచ్చాయి..
1000 మంది తో ఇంకో కంపెనీ కూడా..

2700 మంది ని తీసుకుని కమాండర్ స్టేట్ లో వివిధ ప్రాంతాలకు బయలుదేరాడు..
“బుద్ధ 500 మంది నీతో ఉంటారు…అహ్మదాబాద్ ను కంట్రోల్ చెయ్యి..”అని వెళ్ళిపోయాడు..

బుద్ధ 300 మంది సైనికుల్ని తీసుకుని సిటీ లోకి అడుగుపెట్టాడు…పుతున్నారు…మతకలహాలు చెలరేగాయి అక్కడ

అహ్మదాబాద్ గెస్ట్ హౌస్ లో నరేన్ తో పాటు పార్టీ నాయకులు, కమిషనేర్,డీజీపీ,cs… అందరూ ఉన్నారు.సెల్యూట్ చేసి “సర్, జనరల్ పంపారు”అన్నాడు ఆఫీసర్…బుద్ధ కూడా..
“చూడండి…రైల్ లో వస్తున్న సింధువుల్ని ,,గద్ర స్టేషన్ లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు..
దానికి ప్రతీ కారం గా స్టేట్ మొత్తం గొడవలు రేగాయి…ఆపండి”అన్నాడు నరేన్..
మాప్ తీసి ఎక్కడెక్కడి ఆర్మీ వెళ్లలో ప్లాన్ చేశారు.
“సర్ మాకు జీప్ లు…మాప్ లు…ఫుడ్…కాల్పులు జరిపేటప్పుడు రికార్డ్ చేయడానికి మేజిస్ట్రేట్ లు కావాలి”అన్నాడు బుద్ధ..
“ok.. మీరు ఎయిర్పోర్ట్ లో ఉండండి ..పంపుతాను”అన్నాడు..నరేన్..
వాళ్ళు వెనక్కి రాత్రి 3 గంటలకు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు..
తెల్లారింది,,మధ్యాహ్నం అయ్యింది,,సాయంత్రం అయ్యింది..ఎన్ని సార్లు ఫోన్ చేసినా “పంపుతాం”అని సమాధానం అంతే..
ఆర్మీ కి అర్థం అయ్యింది…దూరంగా సిటీ లో గృహ దహనాలు..మానభంగాలు, హత్య లు జరుగుతున్నాయి..
3 వేల మంది సైనికులు ఎయిర్పోర్ట్ లో నిలబడి ఉన్నారు..
బుద్ధ కోపంతో రగిలిపోయాడు…

రాత్రి గడిచింది తెల్లారింది…10 గంటలకు జీప్ లు వచ్చాయి..
1000 మంది తో ఇంకో కంపెనీ కూడా..

2700 మంది ని తీసుకుని కమాండర్ స్టేట్ లో వివిధ ప్రాంతాలకు బయలుదేరాడు..
“బుద్ధ 500 మంది నీతో ఉంటారు…అహ్మదాబాద్ ను కంట్రోల్ చెయ్యి..”అని వెళ్ళిపోయాడు..

బుద్ధ 300 మంది సైనికుల్ని తీసుకుని సిటీ లోకి అడుగుపెట్టాడు…

8ic

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Naren – 4 , నరేన్ , telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy,Naren

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button