Tollywood NewsTrending News

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఎంత మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించిన సంగతి తెలిసిందే. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.ఇంకొంతమంది అయితే గుండెపోటుతో మరణించారు. మొన్నటికి మొన్న కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో మరణించడం జరిగింది. అలాగే దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్యాన్సర్ తో మంగళ్ ధిల్లాన్ అనే నటుడు మరణించాడు.

ఇక ఈరోజు అయితే బ్లాక్ డే అనాలి. ఎందుకంటే ఈరోజు రెండు విషాదకరమైన వార్తలు వెలుగులోకి వచ్చాయి. మరో నటి యాక్సిడెంట్.. పాలై మరణించిన సంగతి తెలిసిందే..అలాగే మరో నటుడు కూడా క్యాన్సర్ తో మరణించినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే .. తమిళ నటుడు ప్రభు క్యాన్సర్ తో మరణించారు. ధనుష్ హీరోగా నటించిన పడిక్కతవన్ అనే చిత్రంతో ఫేమస్ అయిన నటుడు ప్రభు.. తమిళంలో 100 కి పైగా సినిమాల్లో నటించారు.కొన్నాళ్లుగా అతను క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్నాడు.

చెన్నైలో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పటికీ.. పరిస్థితి విషమించడంతో అతను మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇతను నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. కనీసం ఇతని అంత్యక్రియలు జరిపించడానికి డబ్బులు లేకపోవడంతో … తమిళ సంగీత దర్శకుడు ఇమాన్ ముందుకొచ్చి సాయం చేశారని తెలుస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button