Priya Sathruvu

Priya Sathruvu – 2 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

Priya Sathruvu - 2 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

Priya Sathruvu – 2 | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

Priya Sathruvu | ప్రియ శత్రువు | telugu dengudu kathalu jabardast

  Takulsajal

పొద్దున్నే లేచి బైటికి వచ్చాను అమ్మ సోఫా లోనే పడుకుని ఉంది, బైటికి వెళ్లి మెట్ల మీద నిల్చుని కొంచెం సేపు ఆకాశం లోకి చూసాను ఎవరో కనిపించినట్టనిపించింది మళ్ళీ చూసాను కానీ ఈ సారి మామూలుగానే ఉంది.

కిందకి వచ్చి స్కూల్ టైం అవ్వడంతో టీవీ ఆన్ చేసి సౌండ్ ఎక్కువగా పెట్టి లోపలికి వెళ్ళాను మరి అమ్మని ఎలా లేపాలో నాకు ఇంకో ఆలోచన రాలేదు.

రెడీ అయ్యి బైటికి వచ్చేసరికి అమ్మ చీర కట్టుకుని బైటికి వచ్చింది ఎందుకో తనని చూడాలనిపించింది కానీ తల దించుకునే టిఫిన్ చేశాను, ప్లేట్ తీస్కుని కిచెన్ లోకి వెళ్లే అయిదు సెకండ్స్ ఆ గ్యాప్ లో చూసి మళ్ళీ వెంటనే తల దించేసాను.

నేను తింటుంటే నా ఎదురుగా వచ్చి నిల్చుంది, తల ఎత్తి చూసాను నాకు హ్యాపీ బర్తడే విషెస్ చెప్పింది, ఏంటో ఇన్ని సంవత్సరాలకి నాకు ఈ బోనస్సులు ఇవ్వాళ నా బర్తడే అంట నాకు ఈరోజే తెలిసింది ఆ విషయం , నేను నవ్వుకున్నాను కానీ ఏమి మాట్లాడలేదు, రెండు నిముషాలు చూసి కోపంగా వెళ్ళిపోయింది.

టిఫిన్ ప్లేట్ పట్టుకుని ఆలోచిస్తున్నాను నాతో అస్సలు ప్రేమగా ఆప్యాయంగా ఉండని నా తల్లి మధ్యలో అప్పుడప్పుడు ఎందుకు నాతో మాట్లాడాలని నా దెగ్గరికి వస్తుందో నాకు అర్ధం కావట్లేదు.

ఇంటి ముందు బైక్ హార్న్ విని చక చక బైటికి వచ్చి బైక్ ఎక్కాను…..

మొదటి క్లాస్ అమ్మదే మాథ్స్ క్లాస్ నాకు ఇష్టమైన సబ్జెక్టు వెళ్లి వెనకాలే కూర్చున్నాను, చాలా బాగా చెప్పింది….మధ్యలో అందరిని ఉద్దేశిస్తూ ఇవ్వాళ బర్తడే ఉన్న వాళ్ళు ప్లీజ్ స్టాండప్ అంది.

ముగ్గురు నిల్చున్నారు నేను నిల్చొలేదు నాకు ఇష్టం లేదు కూడా… “రుద్ర స్టాండ్ అప్” అంది అమ్మ….. లేచి నిల్చున్నాను… క్లాస్ అందరిని ఉద్దేశించి “ప్లీజ్ విష్ థెం” అంది…. క్లాస్ లో ఉన్న అందరు వాళ్ళలో ఉన్న సింగెర్స్ ని తట్టి లేపి మరి బర్తడే సాంగ్ పాడారు…. రాజి నావైపే చూస్తుందని నాకు తెలుసు, నేను అస్సలు తల ఎత్తలేదు….కానీ నాకు తెలుసు.

ఆ కార్యక్రమం అయిపోయిన తరువాత రాధ తన క్లాస్ ముగించి బైటికి వెళ్తుండగా, ప్యూన్ ఎంటర్ అయ్యి వచ్చే వారం నుంచి హోమ్ సిక్ సెలవలు అని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు.

ఎవ్వరికి కన్పించకుండా అయినా నన్ను పట్టించుకునే వారెవరు లేరు లే, రాజి గమనించకుండా తనని చూసాను…. మొహం వెళ్లడేసుకుని డల్ గా కూర్చుంది…. నేను నవ్వుకున్నాను..

ఇంటికి వెళ్తుండగా రాజి స్పీడ్ గా వచ్చి ఒక పువ్వు నా బెంచ్ మీద విసిరేసింది నేను చూడకుండా బైటికి వెళ్ళిపోయాను తను నా వెనుకే డల్ గా రావడం నేను గమనించాను, రాజి వెళ్ళిపోయాక లోపలికి వెళ్లి పువ్వు ని తీస్కుని బ్యాగ్ లో వేసుకున్నాను.

ఇంటికి వెళ్లి బ్యాగ్ తీసి రాజి ఇచ్చిన పువ్వుని చూసి టేబుల్ మీద పెట్టాను, హోమ్ వర్క్ చేసుకుని అమ్మ దెగ్గరికి వెళ్ళాను… అప్పటి వరకు నవ్వుతు మాట్లాడుతున్న అమ్మ నన్ను చూసి ఫోన్ కట్ చేసింది… ఏంటి అన్నట్టు అసహనంగా చూసింది… కొత్తగా కట్టిన లైబ్రరీ చూసి వస్తాను అన్నాను….. త్వరగా రా అంది… ఇక ఒక్క క్షణం కూడా ఆగకుండా బైటికి పరిగెత్తాను ఎందుకో ఈ మధ్య ఇల్లు నాది లా అనిపించట్లేదు అదే ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు అది రాను రాను దూరం అవసాగింది..

ఇంటి నుంచి లైబ్రరీ రెండు కిలోమీటర్ల దూరం నేను ఎంత స్పీడ్ గా పరిగెత్తగలనో చూసుకోవాలనిపించింది…. రెడీ 1..2..3.. స్టార్ట్ అనుకున్నాను నాలుగో సెకండ్ లో లైబ్రరీ ముందు ఉన్నాను.

లోపలికి వెళ్ళా చుట్టూ చూడగానే మహాభారతం కనిపించింది కాదు నన్ను అకర్శించింది… వెళ్లి తీసుకుని చదవడం స్టార్ట్ చేశాను నాకు అందులో ఉన్న కథల కంటే ఇంకేవో బంధాలు, బాధ్యతలు ఒకొక్కరి వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళ సైకాలజీ అర్ధమవసగాయి….

రెండు గంటలు చదివితే ఇంకో గంట నేను నా మనసులో కొత్త అనుభూతులు అల్లడం స్టార్ట్ చేశాను… రోజు స్కూల్కి వెళ్లడం ఇంటికి రావడం లైబ్రరీ లో గడపడం… చిన్న చిన్నగా నాకే అలాంటి ప్రోబ్ల్మ్స్ వస్తే నేను ఎలా డీల్ చేస్తానా అని ఆలోచించడం మొదలు పెట్టాను.. నాకు కొత్త ప్రశ్నలు ఎదురయ్యేవి….

ఒక రోజు స్కూల్ కి వెళ్లి వచ్చాక ఆపిల్ కట్ చేద్దామని చాకు తీస్కుని కట్ చేస్తుండగా నా చెయ్యి కోసుకుంది…అదే ఫస్ట్ టైం నేను రక్తం చూడటం కానీ నాకు అర్ధం కానీ విషయం ఏంటంటే నాకు ఎంత బలముందో నేనే ఇంకా చూసుకోలేదు అలాంటిది చిన్న కత్తి కోసుకుని రక్తం రావడం ఏంటో నాకు వింతగా అనిపించింది….

ఒక్కో చుక్క రక్తం పోతుంటే నాకు నాలో ఉన్న ఎనర్జీ పోతుందా అనిపించింది వెంటనే లోపలికి వెళ్లి బాండేజ్ వేసుకున్నాను చాలా నొప్పిగా అనిపించింది కొంచెం నీరసంగా కూడా అనిపించింది, కారింది మాత్రం రెండే బోట్ల రక్తం… చెయ్యి లేవట్లేదు… అర్ధం కాక అలానే దుప్పటి కప్పుకుని పడుకున్నాను….. రాత్రి అమ్మ రూంలోకి వచ్చి “అన్నం తినలేదు” అంది… “ఆకలిగా లేదు” అన్నాను…ప్లేట్ ఇక్కడే పెడుతున్నాను రాత్రి ఆకలేస్తే తిను అని వెళ్లిపోయింది….

పొద్దున్నే లేచి చెయ్యి చూసుకున్నాను మామూలుగానే ఉంది నీరసం ఏమి లేవు, బాండేజ్ తీసేసాను ఏంటిది అనుకుని బైటికి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే పది సెకండ్స్ లో ఒక ఇరవై కిలోమీటర్ల తరువాత కాళీ గోడ కనపడింది ఆగి గట్టిగా గుద్దాను గోడ మొత్తం కూలిపోయింది… పర్లేదు అంతా నార్మల్ గానే ఉంది… మళ్ళీ పది సెకండ్స్ లో ఇల్లు చేరుకున్నాను…

అమ్మ ఎందుకో కోపంగా ఉంది… రెడీ అయ్యి స్కూలుకి వచ్చాము…. స్కూల్ కి వచ్చాక కానీ గుర్తు రాలేదు నాకు రాత్రి హోమ్ వర్క్ చెయ్యలేదని… లోపలికి వెళ్లి కూర్చున్నాను….

అమ్మ వచ్చింది క్లాస్ లోకి వస్తూనే కోపంగా ఉన్నట్టు అనిపించింది, వచ్చి రాగానే హోమ్ వర్క్ సబ్మిట్ చెయ్యండి అంది అందరూ వెళ్లి సబ్మిట్ చేసారు, కరెక్షన్ పది నిమిషాల్లో కరెక్షన్ చేసేసి రాయని వాళ్ళని నిలబడమంది… ఇంకో ఇద్దరితో పాటు నేను నిలబడ్డాను… నేను నిల్చొడంతో కోపం ఇంకా ఎక్కువైనట్టుంది, కర్ర తీస్కుని వచ్చి మొదటి అమ్మాయి ని అడిగితే ఫీవర్ అని చెప్పింది కూర్చోమని చెప్పి రెండో వాడి దెగ్గరికి వచ్చి కర్ర తో రెండు కొట్టింది చేతి మీద, నా దెగ్గరికి వస్తూనే కర్ర ఎత్తిన్ది నేను చెయ్యి చాపాను రెండు కొట్టింది ఇంకో చెయ్యి కూడా చాపమంది ఇంకో చెయ్యి ఎత్తాను ఇంకో రెండు కొట్టింది ఆ దెబ్బలు నాకు చీపిరి పుల్లతో బర్రెని కొట్టినంత కానీ లోపల మాత్రం బాగా తగులుతున్నాయి….అలా ఇంకో ఇద్దరు సార్స్ తో దెబ్బలు తిన్నాను తరువాత మాధురి మేడం వచ్చింది మళ్ళీ రిపీట్ హోమ్ వర్క్ చెయ్యలేదుగా లేచి నిల్చున్నాను.

మాధురి మేడం నన్ను చూసి “ఎరా రుద్ర ఏమైందిరా ఎందుకు హోమ్ వర్క్ చెయ్యలేదు?” అంది నేను సైలెంట్ గా నిల్చున్నాను, “నువ్వు హోమ్ వర్క్ చెయ్యకుండా ఇలా నిల్చొడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను కూర్చో” అని కూర్చోబెట్టింది.

ఆ తరువాత లంచ్ బెల్ లో తినేసి కూర్చున్నాను నాకు స్కూల్ లో ఉండబుద్ధి కాలేదు కళ్ళు మూసుకుని పడుకున్నాను…

మాధురి మేడం స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది అందరిని పలకరించింది, అక్కడ రాధ, సోషల్ సర్ శివ ఇద్దరు మాట్లాడుకోటం చూసి వాళ్ళ దెగ్గరికి వెళ్ళింది.

రాధ : హాయ్ మాధురి.
మాధురి : హాయ్ లవ్ బర్డ్స్ ఏంటి తెగ మాట్లాడుకుంటున్నారు?

ఈలోగా అందరు టీచర్స్ లోపలికి వచ్చేసరికి రాధ శివ దూరం జరిగి కూర్చున్నారు.

మాధురి : అవును రాధా ఇవ్వాళ రుద్ర హోమ్ వర్క్ చెయ్యలేదు ఇన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం వాడు హోమ్ వర్క్ చెయ్యకపోడం ఇంట్లో ఏమైనా అయ్యిందా, ఎటైనా వెళ్ళారా?

సురేష్ : అవును మాధురి మేడం రుద్ర నేను ఇచ్చిన హోమ్ వర్క్ కూడా చెయ్యలేదు.

సతీష్ : అరే సేమ్ నా క్లాస్ లో కూడా నిల్చొనే ఉన్నాడు.

అందరూ రాధా వైపు చూసారు… రాధ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు… శివ అది గమనించి అందరం ఇలానే మాట్లాడుకుంటే లంచ్ టైం అయిపోతుంది అనగానే అందరూ వాళ్ళ వాళ్ళ కాబిన్స్ కి వెళ్లిపోయారు.

మాధురి మాత్రం అలానే నిల్చుంది ఏంటి సంగతి అన్నట్టు….

రాధ : వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఏం ఆలోచిస్తాడో నాకు అస్సలు అర్ధం అవ్వదే అన్నిటికంటే నేను అంటే అస్సలు లెక్క లేదు వాడికి, ఒళ్ళంతా పొగరే… నాకు తెలీదు నీకేమైనా తెలిస్తే చెప్పు.

మాధురి : ఇంతకీ మీ విషయం రుద్రకి చెప్పవా?

రాధ : ఏడిసావ్ వాడికి నేను చెప్పాలా, నా ఇష్టం…

మాధురి : పొగరు వాడికో నీకో నాకు అర్ధం కావట్లేదే…

రాధ : ఇవ్వాళ చెప్తాను.

మాధురి : రుద్రకి ఇష్టం లేకపోతే?

రాధ : నాకు అనవసరం, చెప్తాను అంతే వాడి ఇష్టం తో నాకు పని లేదు….

మాధురి : నీ లాంటి తల్లిని నేను ఎక్కడ చూడలేదు…రాధా

రాధ : నాకు క్లాస్ పీకడం ఐతే..ఇక ఇక్కడ్నుంచి దొబ్బెయ్…..

మళ్ళీ బెల్ మొగటం తో నిద్ర లేచాను రెండు క్లాసులు అయిపోయాయి, తరువాత శివ సర్ వచ్చాడు, రాగానే నన్ను చూస్తూ వెళ్లి కుర్చీ లో కూర్చున్నాడు…

శివ : హోమ్ వర్క్ చెయ్యని వాళ్ళు నిలబడండి…

నేను ఒక్కన్నే నిల్చున్నాను, శివ సర్ చాలా స్ట్రిక్ట్ అని విన్నాము అందుకే ఎవరు శివ సర్ హోమ్ వర్క్ ఎగొట్టరు… నేను నిల్చొడం చూసి నన్ను దెగ్గరికి రమన్నారు…

శివ : ఎందుకు హోమ్ వర్క్ చెయ్యలేదు..

రుద్ర : సైలెంట్ గా నిల్చున్నాను..

శివ : ఒంట్లో బాలేదా, క్లాస్ అర్ధం కాలేదా, ఎటైనా వెళ్ళావా? ఏం జరిగిందో నాకు తెలియాలి కదా?

నేను మౌనంగానే నిల్చున్నాను, అందరు నన్నే చూస్తున్నారు, నేను దించిన తల ఎత్తలేదు… ఒక రెండు నిముషాలు చూసి వెళ్లి కూర్చోమన్నాడు… వెళ్లి కూర్చున్నాను…

నా ముందు బెంచ్ లో నన్ను ఎప్పుడు ఏడిపించే వాళ్లలో ఒకడు “ఏంట్రా సర్ వీడ్ని ఏమానకుండా వదిలేసాడు?”
దానికి మురళి (మొన్న టైర్ పంక్చర్ చేసింది వీడిదే) : వాడికేంట్రా కింగ్, శివ సర్ రాధా మేడం లవర్స్ నీకు తెలీదా స్కూల్ మొత్తం వాళ్ళ గురించే రా బాబు…. అలాంటిది ఇక శివ సర్ వీడ్ని ఎందుకు కొడతాడు…ముగ్గురిలో ఇంకొకడు “మరి వాళ్ళ నాన్న?” దానికి మురళి “ఏమో రా అయినా వాళ్ళు కరెక్ట్ గా ఉంటేనే కదా ఇంట్లో వాళ్ళు కరెక్ట్ గా ఉండేది” అంటూ ముగ్గురు నన్ను చూసి నవ్వుతున్నారు.

క్లాస్ అందరికి ఇవన్నీ వినపడుతున్నాయి అందరు ముసి ముసి గా నవ్వుకోడం నేను గమనించాను, రాజి బాధగా నన్ను చూస్తుందని తెలుసు… ఈలోగా సర్ రావడం తో అందరు మాములుగా అయిపోయారు….

అలా స్కూల్ అవ్వగొట్టి ఇంటికి వచ్చి రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టాను….నాకు ఇవ్వాళ జరిగిన ఏ సంఘటనలకి బాధగా లేదు…. ఏమో పైకి అనేశాను లోపల? అయినా నాకు బాధ అంటే ఏంటో తెలియదు కదా….. టేబుల్ మీద రాజి ఇచ్చిన పువ్వు వాడిపోయింది దానికి కొంచెం ఎలాగో అనిపించింది ఎందుకంటే నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అది…అది వాడిపోడం నాకు నచ్చలేదు… పువ్వుని చేతిలోకి తీసుకుని నా నోటితో గాలిని ఊదాను పువ్వు మళ్ళీ ఫ్రెష్ గా అయింది… నా మనసులో జరిగిన అలజడికి బహుశా సంతోషం అంటే ఇదేనేమో అని వెంటనే నా మొహాన్ని అద్దం లో చూసుకున్నాను…నాకు నేను అందంగా కనిపించాను.

ఇవ్వాళ లైబ్రరీ కి వెళ్ళలేదు నిన్నటి హోమ్ వర్క్, ఇవ్వాల్టి హోమ్ వర్క్ రెండు చేస్తూ కూర్చున్నాను… చీకటి పడుతుండగా అమ్మ రూమ్ లోకి వచ్చింది.

రాధ : అన్నం తిన్నావా? నిన్న కూడా తినలేదు.

రుద్ర : తింటాను…

ఒక రెండు నిముషాలు సైలెంట్ గా కూర్చుంది నేను పెన్సిల్ తో డైగ్రామ్ గీస్తున్నాను…

రాధ : నేను పెళ్లి చేసుకుంటున్నాను….

రాస్తున్న పెన్సిల్ ములుకు ఒక్కసారిగా విరిగింది… ప్రశాంతంగా షార్ప్నర్ తీసుకుని చెక్కి మళ్ళీ గీయడం మొదలుపెట్టాను….

ఇంకో రెండు నిముషాలు చూసింది, నేను నా పని చేసుకుంటున్నాను కోపంతో విసురుగా వెళ్ళిపోయింది…

నేను నా డైగ్రామ్ గీస్తున్నాను అమ్మ వెళ్ళిపోయాక ఒక సెకండ్ నా చెయ్యి గీయడం ఆగిపోయింది కానీ మళ్ళీ గీయాసగాను, కానీ అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన డైగ్రామ్ నాకు ఇప్పుడు అది వికారంగా కనిపించింది….

హోమ్ వర్క్ మొత్తం చేసి డాబా పైకి వెళదాం అని బైటికి వచ్చాను… అమ్మ ఫోన్ లో ఏదో సీరియస్ గా మాట్లాడుతుంది నేను పట్టించుకోలేదు పైకి వచ్చి… చల్లటి గాలికి గచ్చు మీద పడుకుని ఆకాశాన్ని చూసాను…. అన్ని మసక మసకగా కనిపిస్తున్నాయి…..

కొంచెం సేపటికి కిందకి వచ్చాను అమ్మ ఇంకా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది కిచెన్ లోకి వెళ్లి ప్లేట్ లో అన్నం పెట్టుకుని హాల్లోకి వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ అన్నం తింటున్నాను…. అమ్మ ఫోన్ మాట్లాడుతూ తన రూంలోకి వెళ్ళిపోయింది…

పొద్దున్నే స్కూల్ కి వెళ్లి చేసిన రెండు రోజుల హోమ్ వర్క్ అందరి టీచర్స్ కి చూపించి గుడ్ బాయ్ అనిపించుకున్నాను, రేపటి నుంచి సెలవలు ఇవ్వాళ రాజి ఒక్క క్లాస్ కూడా వినలేదు మొత్తం నన్ను చూస్తూనే కూర్చుంది….

సాయంత్రం ఇంటికి వచ్చి ప్రతి పది నిమిషాలకి ఒకసారి గర్ల్స్ హాస్టల్ కి వెళ్లి వస్తున్నాను ఎలాగో నేను పరిగెడితే ఎవ్వరికి కనిపించదు కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగలేదు…..

రాత్రి ఎనిమిది గంటలకి మళ్ళీ ఒకసారి వెళ్లే సరికి రాజి బాగ్స్ తో బైట నిలబడి ఉంది… తనని ఫాలో అవుతూ ట్రైన్ ఎక్కి విజయవాడ వరకు వెళ్ళాను రాత్రి రెండింటికి వాళ్ళ ఇల్లు అన్ని గుర్తుపెట్టుకుని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసా…. నేను వచ్చేసరికి అమ్మ హాల్లో నాకోసం ఎదురుచూస్తూ కూర్చుంది….

లోపలికి వెళ్ళాను.
అమ్మా : ఎక్కడికి వెళ్ళావ్?

నేను సైలెంట్ గా రూంలోకి వెళ్ళాను…

వెనకే కర్ర పట్టుకుని వచ్చింది…. నీ వల్ల నాకు ఎప్పుడు సుఖం లేదు సంతోషం లేదు ఏం లేవు నా జీవితానికి శని లాగ తయారయ్యావ్ అని కర్రతో ఇష్టం వచ్చినట్టు కొట్టింది…. నేను మెలకుండ నిల్చున్నాను….”చచ్చిపో నీ వల్ల అన్ని కష్టాలే నాకు” అని డోర్ గట్టిగా వేసి వెళ్ళిపోయింది….

అలాగే నేను ఇప్పుడు బతికి ఉండి చేసేది ఏముంది అని కిచెన్ లో నుండి కత్తి తీసుకుని ఒకసారి అమ్మ రూమ్ లో చూసాను…. ఏడుస్తూ కూర్చుంది….నా రూమ్ లోకి వచ్చి ఒక్కసారిగా పీక కోసుకున్నాను……

పొద్దున్నే చీకటి తోటే లేచాను రాత్రి జరిగిందంతా గుర్తొచ్చింది చుట్టూ చూసాను కత్తి కింద పడి ఉంది పక్క మీద దుప్పటి రక్తంతో ఎర్రగా అయిపోయింది… బైటికి పరిగెత్తాను ఎంత దూరమో నాకు తెలీదు కానీ పక్కన పట్టాల మీద ఒక గూడ్స్ బండి వెళ్తుంది స్పీడ్ గా దాన్ని దాటుకుని ముందుకి వెళ్లి అడ్డంగా నిల్చున్నాను…. ట్రైన్ నాకు గుద్దుకుని ఆగిపోయింది, బోగీలన్నీ అటు పక్క ఇటు పక్క పడిపోయాయి కానీ నా ఒంటి మీద చిన్న గాటు లేదు, కోపం వచ్చి పక్కనే పొడుగాటి రేకు తో చెయ్యి కోసుకున్నాను కట్ అయింది రక్తం కారుతుంది అదే నాకు అర్ధం కావట్లేదు ఎంత బలమున్నా నా వల్ల నాకు హాని కలుగుతుంది, కానీ చావు రాట్లేదు…. నాకు ఎందుకు బతికుండాలో అర్ధం కావట్లేదు…. ఏదైనా లక్ష్యం ఉంటే దానికోసం బతుకుతారు, ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళకోసం బతకాలనుకుంటారు కానీ నా తల్లే నా చావుని కోరుకుంది….నాకోసం ఎవరున్నారు, నాకు ఏది ఇష్టం లేదు, ఏది వద్దు …. ఇలా మర మనిషిలా నాకు బతకడం ఇష్టం లేదు….

అందుకే చావాలనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు, నా చావు కూడా నేను చావలేకపోతున్నాను…. గట్టిగా అరిచాను ఎంతలా అంటే నా అరుపుకి ట్రైన్ ఇంజిన్ అడుగు వెనకకి జరిగేలా… వెనకాల అన్ని మంటలు… నావల్ల వీళ్ళకేమైనా అయ్యిందేమో అని ఇంజిన్ లో చూసాను ఇద్దరు స్పృహ తప్పి పడి ఉన్నారు గాయాలు బాగానే అయ్యాయి…. పక్కనే ఒక వాటర్ బాటిల్ ఉంది తీసుకుని కొంచెం నా ఉమ్ము కలిపి ఇద్దరికీ తాగించాను….గాయాలు నయమయ్యాయి…

అక్కడనుంచి ఇంటికి వచ్చాను బెడ్ షీట్ చేంజ్ చేసి కత్తి కడిగి ఎలా ఉన్నవి అలా సర్దేశాను….. అమ్మ ఇంకా లేవలేదు… టేబుల్ మీద ఉన్న పువ్వు మళ్ళీ వాడిపోయింది… చిన్నగా చేతిలోకి తీసుకుని మళ్ళీ నా నోటితో గాలి ఊదగానే పువ్వు ప్రాణం పోసుకుంది…..

ఇవ్వాల్టి నుంచి ఎలాగో సెలవలే అని పడుకున్నాను నిద్ర పట్టింది… లేచే సరికి మధ్యాహ్నం అయింది…. లేచి ఫ్రెషప్ అయ్యి బైటికి వచ్చాను… మాధురి టీచర్, అమ్మ సోఫా లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు….

తనని విష్ చేసి కిచెన్ లోకి వెళ్లి అన్నం పెట్టుకుని తినేసి బైటికి వచ్చాను…. మాధురి టీచర్ ఒక్కటే కూర్చుని ఉంది… నన్ను చూడగానే పిలిచింది వెళ్లి పక్కన కూర్చున్నాను…

మాధురి : రుద్ర హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావా?

రుద్రా : అలా ఏం లేదు మేడం..

మాధురి : మరి రోజంతా ఏం చేస్తావ్?

రుద్ర : పక్కనే కొత్తగా లైబ్రరీ పడింది మేడం అక్కడే నాకు కాలక్షేపం అవుతుంది.

మాధురి : ఒహ్హ్ వెరీ గుడ్…. అని కొంచెం గాప్ ఇచ్చి….

మాధురి : రుద్రా అమ్మ నీకు తను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా….

రుద్ర : చెప్పింది మేడం…

మాధురి : నీకు ఇష్టమేనా?

నేను అక్కడనుంచి లేచాను…. మాధురి మేడం నా చెయ్యి పట్టుకుంది… “రుద్రా ఆన్సర్ చెప్పి వెళ్ళు” అంది.

వెనక్కి తిరిగాను “మేడం నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నాకు మీరు సమాధానం చెప్తారా?” అన్నాను….. “అడుగు” అంది…. “ఒక వేళ నాకు ఇష్టం లేదని చెప్తే మా అమ్మ పెళ్లి చేసుకోకుండా ఆగుతుందా ” అని అడిగాను…. మేడం నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు…

నా రూమ్ లోకి వెళుతూ “తన పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు” అని చెప్పి డోర్ వేసుకున్నాను..

కొంచెం సేపటికి డోర్ సౌండ్ ఐతే తీసాను ఎదురుగా మాధురి మేడం… “లోపలికి రండి” అని ఆహ్వానించాను…

మాధురి మేడం : ఓహ్ నీ రూమ్ బాగుంది రుద్ర… అని టేబుల్ మీద పువ్వు చూసింది… వెంటనే పువ్వు అందుకుని… రుద్ర ఈ పువ్వు నాకు నచ్చింది తీస్కోనా….

రుద్ర : వద్దు అన్నాను గట్టిగా…

మేడం ఉలిక్కి పడి పువ్వుని టేబుల్ మీద పెట్టేసింది…

ఐయామ్ సారీ మేడం…. ఈ ఇంట్లో నాకు సొంతమైంది… నాకు ఇష్టమైంది… ఆ పువ్వు ఒక్కటే…. అన్నాను.

మాధురి : మరి అది వాడిపోతే…

రుద్ర : వాడిపోనివ్వను….

చిన్న పిల్లడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు అని నవ్వుకుంది…

మాధురి : రుద్ర ఈ పువ్వు మీద నల్లగా మచ్చ ఉంది చూసావా…

రుద్ర : అవును మేడం చూసాను….

మాధురి : అయినా నచ్చిందా?

రుద్ర : నా మనసుకి నచ్చింది… అన్నాను.

మాధురి మేడం కొంచెం సేపు మౌనం గా కూర్చుని..

“రుద్రా అమ్మకి, మన స్కూల్ లో ఉన్న సోషల్ సర్ శివ గారికి ఎల్లుండే పెళ్లి….” అంది.

అలాగే అన్నాను.

ఆరోజు లైబ్రరీ కి వెళ్లి పురాణ కధలు… రాజులూ వారి పరిపాలనలు చదివాను…. చీకటి పడుతుండగా ఇంటికి వచ్చాను… అమ్మ హడావిడిగా ఇల్లు సర్దుకుంటుంది…. వెళ్లి తినేసి పడుకున్నాను…

తెల్లారి లేచాను ఇల్లు అంతా కడిగినట్టు ఉంది ఎవరో గెస్ట్స్ వచ్చారు అంతా మా స్కూల్ స్టాఫ్ వాళ్లే…. రెడీ అయ్యి బైటికి వచ్చాను…

మాధురి మేడం నన్ను చూసి “రుద్ర కొత్త బట్టలు వేసుకో నీ కోసమే వెయిటింగ్ పద వెళదాం” అంది.

అమ్మ బైటికి రాడానికి హాల్లోకి వచ్చి నన్ను చూసింది… అమ్మ చాలా ఆనందంగా, అందంగా కనిపించింది…. పెళ్లి బట్టలు అనుకుంటా చాలా అందంగా ఉంది..తనని చూసి “నేను లైబ్రరీ కి వెళ్తున్నాను సాయంత్రం వస్తాను” అని చెప్పి బైటికి వచ్చేసాను… అమ్మ మొహం కోపంగా మారడం కూడా చూసాను….

సాయంత్రం అవ్వక ముందే ఇంటికి వెళ్ళాను లాక్ వేసి ఉంది.. గేట్ తీసుకుని మెట్లు ఎక్కి మేడ పైకి వెళ్ళాను…. కొంచెం సేపటికి ఇంటి ముందు సౌండ్ ఐతే వెళ్లి పైనుంచే చూసాను…

శివ సర్, అమ్మా చుట్టూ వాళ్ళ ఫ్రెండ్స్ స్కూల్ స్టాఫ్, ఇద్దరి మేడలో దండలు…అందరు సంతోషంగా లోపలికి వస్తున్నారు…

అమ్మ గేట్ లోపలికి వస్తూనే పైన ఉన్న నన్ను చూసింది, అప్పటివరకు ఆనందం గా ఉన్న మొహం.. కోపంగా సీరియస్ గా తల దించుకుని లోపలికి వెళ్ళింది.

నేను రాత్రి వరకు పైనే ఉన్నాను… వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారనుకుంటా ఇల్లంతా నిశ్శబ్దంగా మారింది.

శివ సర్ పైకి వచ్చాడు….నేను ఆకాశం లో చుక్కలు లెక్కపెడుతూ గచ్చు మీద పడుకుని ఉన్నా…

శివ : రుద్ర…

లేచి కూర్చున్నాను

శివ : “ఏమైంది రుద్ర అప్పటినుంచి కిందకి రాలేదు ”

రుద్ర : అలా ఏం లేదు సర్ నాకు ఇక్కడ ఒంటరిగా ఆకాశం లోకి చూడటం అలవాటు, ఎంత సేపైనా కూర్చుంటాను.

శివ : నేనంటే నీకు ఇష్టం లేదా? మీ అమ్మని పెళ్లి చేసుకున్నానని బాధగా ఉందా? అది మీ అమ్మ….. అని ఇంకేదో చెప్తుండగా…. “సర్ మా అమ్మకి మీతో పెళ్లి జరిగినందు వల్ల నాకు బాధగా లేదు, మీరంటే నాకు గౌరవము అది కూడా ఈ పెళ్లి వల్ల తగ్గలేదు… కానీ మీరు అమ్మని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను వెంటనే మీమీద లేని ప్రేమని చూపించలేను కదా నా గురించి మీరు ఇబ్బంది పడకండి అమ్మకి తోడు దొరికింది అందులోనూ మీరు చాలా మంచివారు, ఇంకొంచెం సేపు కూర్చుని నేనే కిందకి వస్తాను మీరు వెళ్ళండి ” అని మళ్ళీ పడుకున్నాను..

శివ సర్ కిందకి వెళ్ళాడు…

రాధ : అయిపోయిందా వాడికి సంజాయిషీ చెప్పడం.

శివ : అలా ఏం లేదు… మామూలుగానే మాట్లాడాను.

రాధ : ఏమంటున్నాడు?

శివ : ఏమి అనలేదు కానీ రుద్ర తో మాట్లాడుతుంటే చిన్న పిల్లాడితో మాట్లాడినట్టు లేదు, రుద్రకి చాలా ముందు చూపు, తన మాటల్లో ఎంత పరిణితి… ఇరవై ఏళ్ల పిల్లలు కూడా అంత క్లారిటీ గా మాట్లాడలేరు….నీకెప్పుడు తేడా తెలియలేదా?

రాధ : నాతో అంతసేపు వాడెప్పుడు మాట్లాడలేదు లెండి… ఇప్పుడు మూడ్ ఎందుకు పాడు చేస్తున్నారు… పదండి వెళ్లి భోజనం చేద్దాం…

శివ : రుద్రని పిలుచుకువస్తాను…

రాధ : అవసరం లేదు.. వాడికి ఆకలివెస్తే వాడే తింటాడు… మనిద్దరి మధ్యలోకి వాడిని తీసుకురావడం నాకు ఇష్టం లేదని మీకు ముందే చెప్పాను.

శివ ఇంకేం మాట్లాడకుండా వెళ్లి తినడానికి కూర్చున్నాడు….

పైన చుక్కలని చూస్తున్న నాకు రాజి గుర్తొచ్చింది… గాల్లోకి ఎగిరాను… ఐదు నిమిషాల్లో రాజి ఇల్లు వచ్చింది బాల్కనీ లో చైర్ వేసుకుని కూర్చుని చిప్స్ తింటు పక్కనే వాళ్ళ నాన్నతో ముచ్చట్లు పెడుతుంది.

కొంచెం సేపు తనని చూసి ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాను, శివ సర్, అమ్మ భోజనం చేస్తున్నారు… అమ్మ నన్ను చూసింది… తనని చూడకుండానే కిచెన్ లోకి వెళ్లి అన్నం పెట్టుకుని ప్లేట్ తీసుకుని నా రూంలోకి వెళుతుండగా శివ సర్ పిలుస్తుంటే తనకి నవ్వుతు ఏం పర్లేదు అన్నట్టు థంప్స్ అప్ సింబల్ చూపించి లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాను.

ఈ వారం రోజులు నాకు లైబ్రరీ లో గడిచిపోయింది… ఒక రోజు శివ సర్ పిలిచి “రుద్ర నువ్వు ఎక్కువ సేపు ఇంట్లో ఉండట్లేదు” అన్నాడు.

నేను ఎక్కడికి వెళ్ళను లైబ్రరీ లో మాత్రమే ఉంటాను, కంగారు పడకండి, నేను ఎవ్వరితో స్నేహం చెయ్యను నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టము.. లైబ్రరీ లో కొత్త కొత్త పుస్తకాలు ఉన్నాయి… అవి చదువుతుంటే టైం తెలియడం లేదు అందుకే అప్పుడప్పుడు లేట్ అవుతుంది… రేపటి నుంచి పెందలాడే ఇంటికి వచ్చేలా చూసుకుంటాను అని నా రూమ్ లోకి వెళ్ళాను.

స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక రోజు ఉందనగా శివ సర్ నాకోసం సైకిల్ కొని తీసుకొచ్చారు… నవ్వి వద్దని సున్నితంగా తిరస్కరిస్తూనే గట్టిగా గిఫ్ట్స్ ఇవ్వద్దు అని చెప్పకనే చెప్పాను.

శివ సర్ కొంచెం హర్ట్ అయినా…. అమ్మ కోపంగా చూసినా… నేను పట్టించుకోలేదు.

స్కూల్ స్టార్ట్ అయింది… స్కూల్ కి వెళ్లడం లైబ్రరీకి వెళ్లడం…. ఇంటిని ఒక తిని పడుకునే హోటల్ లానే చూసాను..

రెండు సంవత్సరాలు గడిచిపోయాయి…. ఒక రోజు శివ సర్ వచ్చి అమ్మ ప్రేగ్నన్ట్ అని చెప్పాడు, బైట వాళ్ళలానే కంగ్రాట్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోయాను… ఎందుకో శివ సర్ నా వల్ల అప్పుడప్పుడు బాధ పడ్డా నా మీద కొంచెం కన్సర్న్ గానే ఉండేవాడు…

మా జీవితాలలో శివ సర్ రావడం వల్ల అమ్మకి నాకు ఇంకా దూరం పెరిగిపోయింది… తనని క్లాస్ లో చూడటం, ఎప్పుడైనా నా రూమ్ లో నుంచి బైటికి వస్తే చూడటం తప్ప ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు…. మా మధ్య దూరం రోజు రోజుకి పెరిగిపోతుందని గ్రహించి అప్పుడప్పుడు మా ఇద్దరినీ మాట్లాడుకునేలాగ సంఘటనలు సృష్టించేవాడు…. కానీ అమ్మ నాతో బలవంతంగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు….

ఇంకో తొమ్మిది నెలలు గాడిచాయి కొంచెం పొడవు పెరిగాను..అమ్మ ఆల్రెడీ స్కూల్ మానేసింది… నేను ఇంటికి ఒక ఐదు వందల కిలోమీటర్స్ లోపల మనుషులు ఎవ్వరు చేరుకోలేని స్థలం కోసం వెతుకుతున్నాను నా స్థావారం గా చేసుకోడానికి కానీ ఇంకా దొరకలేదు…లైబ్రరీ లో బుక్స్ అన్ని చదివేసాను పురాణాలూ, ఇతిహాసాలు, ధర్మాలు, హిస్టరీ, పాలిటిక్స్ ఒకటేమిటి అన్ని చదివేసాను… రాజి రోజు రోజుకి అందంగా తయారవుతుంది… ఇప్పుడు క్లాస్ లో అదే అందేగత్త.

నాకున్న పవర్స్ ని కూడా అప్పుడప్పుడు టెస్ట్ చెయ్యడము, శివ సర్ తో చెప్పించుకోవడం… కానీ ఏమనేవాడు కాదు నా పరిస్థితి అమ్మ పరిస్థితి చూసి.

పని మనిషిని పెట్టుకున్నారు, తనకి తెలుసు నాకు అమ్మకి పడదు అని ముందు ఆశ్చర్యపడినా తరువాత తను అలవాటు చేసుకుంది… పని మనిషి వచ్చిన తరువాత నేను ఇంట్లో అమ్మని చూడటం మానేసాను…..

అమ్మని హాస్పిటల్ లో జాయిన్ చేసారు… ఇద్దరు కవలలు కానీ ఆపరేషన్ చెయ్యాల్సి వస్తుంది అని డాక్టర్ చెప్పింది…

స్కాన్ చేసి డాక్టర్ శివ గారితో… “మీకు ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి ఇద్దరు కవలలు కానీ అమ్మాయి వీక్ గా ఉంది, పుట్టుక తో అవిటి గా పుడుతుంది” అని చెప్పింది.

శివ సర్ నేను అమ్మ దెగ్గరికి వెళ్ళాము, శివ సర్ అమ్మతో డాక్టర్ చెప్పింది చెప్పాడు… అమ్మ ఏడ్చింది నాకు అది నచ్చలేదు… బైటికి వచ్చాను చీకటి పడ్డాక ఆపరేషన్ కి ఇంకా రెండు గంటల సమయం ఉందనగా అమ్మ పడుకుంది…ఎవ్వరు చూడకుండా వెళ్లి నా నోట్లో ఎంగిలి తీసుకుని ఆ వేలిని అమ్మ నోట్లో పెట్టాను…

అమ్మ కళ్ళు తెరిచింది, తన నోట్లో నా వేలుని చూసి… ఛీ అని చీదరించుకుని నా చెంప మీద ఒక్కటి పీకింది… నేను అక్కడనుంచి బైటికి వచ్చేసాను….

ఆపరేషన్ ముందు డాక్టర్ వచ్చి అమ్మని చూసి డౌట్ వచ్చి మళ్ళీ ఫ్రెష్ రిపోర్ట్స్ రెడీ చేయించింది…. “వావ్ ఇట్స్ ఏ మీరకల్, రాధా గారు ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆపరేషన్ అవసరం లేదు నార్మల్ డెలివరీ చెయ్యొచ్చు, పెయిన్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ” అని శివ సర్ తో చెప్పి వెళ్లిపోయింది.

శివ సర్ ముందు ఆనందపడినా అమ్మాయి అవిటిది అన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ మాములుగా అయిపోయాడు…

రాధ కి ఇంకో రెండు రోజుల తరువాత పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి నార్మల్ డెలివరీ లోనే ఇద్దరు ఆరోగ్యాకరమైన కవలలకి జన్మనిచ్చింది… డాక్టర్ ముందు ఆశ్చర్యపోయినా తరువాత… మీరకల్స్ అనుకుని వెళ్ళిపోయింది….అందరూ చూడటానికి వచ్చారు …. రాధాకి రుద్ర కడుపులో ఉన్నప్పుడు సంగతి గుర్తొచ్చింది…. కవలల్ని కన్నా కూడా తాను అలిసిపోలేదు కానీ రుద్ర ఒక్కణ్ణి కనడానికి నానా నరకం అనుభవించింది… ఆ వెంటనే జరిగిన సంఘటనలు గుర్తుకువచ్చాయి… వాటితో పాటే బాధలు…

పిల్లల్ని చూద్దామని దెగ్గరికి వెళ్ళాను కానీ అమ్మ నన్ను చూసి గట్టిగా అరిచింది “ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని ” అందరు నన్నే చూస్తున్నారు.

నేను బైటికి పరిగెత్తాను శివ సర్ పిలుస్తున్నా వినకుండా…. హాస్పిటల్ బిల్డింగ్ మీదకి ఎక్కి ఎగిరాను…

నేను వేగంగా ఎత్తుకి ఎగురుతున్న కొద్దీ నా కళ్ళలో నీళ్లు అంతే వేగంగా ఆవిరైపోసాగాయి…

ఎంత ఎత్తుకి ఎగిరాను అంటే భూమి నా కంటికి వాలీబాల్ లా కనిపించే అంతలా…..

అక్కడి నుంచి భూమిని చూసాను..స్పేస్ లో నా చుట్టూ నా కన్నీటి చుక్కలు ఒక పక్క వెలుగు ఒక పక్క చీకటి… ఈ సారి నా చావు ఆపడం ఎవ్వరి వల్ల కాదు అని స్పీడ్ గా భూమి వైపు వెళ్ళాను..

భూ కక్ష్య లోకి ఎంటర్ అవ్వగానే నా పవర్స్ అన్ని ఆపేసి కళ్ళు మూసుకున్నాను……

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

పై లోకం లో…

“నాధా ?? నాధా?? త్వరగా లెమ్ము…. ఓ పతి దేవుడా నా బిడ్డకి ఇన్ని కష్టాలు తగునా?

చావాలనుకుని తనకి తెలియకుండానే భూమిని నాశనం చెయ్యడానికి వెళ్తున్నాడు…. నాధ త్వరగా లెమ్ము….”

❤️ : కంగారు పడకు దేవి వెళ్తున్నాను……….

4c

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Priya Sathruvu – 2, ప్రియ శత్రువు , telugu dengudu kathalu jabardast,jabbardasth.in,www.jabbardasth.in,dengulata telugu stories episodes ,jabardast telugu sex stories,jabbardasth telugu boothu kathalu,telugu sex kadalu jabardasth,jabbardasth sex stories,telugu sex stories in jabardasth,telugu boothu kathalu,xossipy, Priya Sathruvu

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page