Maaya

Maaya – 5 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya - 5 | మాయ | telugu dengudu kathalu jabardast

Maaya – 5 | మాయ | telugu dengudu kathalu jabardast

mkole123

Maaya | మాయ | telugu dengudu kathalu jabardast
Maaya | మాయ | telugu dengudu kathalu jabardast

ఇంటిదాకా ప్రయాణం వాళ్ళకొక నరకంలా అనిపించింది. ఇద్దరికీ చేతులు పెనవేసుకొని నడవాలని వుంది. కానీ అందరికీ అందరూ తెలిసిన పల్లెటూళ్ళో అలాంటివి కుదరవు. ఇరువురికీ మళ్ళీ ఏకాంతం ఎప్పుడు లభిస్తుందో అన్న ఊహాతో భారంగా ఇంటిదాకా ప్రయాణం సాగింది.

నిక్కీ వాడిని రాను రానంటున్నా బలవంతాన ఇంట్లోకి లాక్కువెళ్ళి వాడు చేసిన సహాయం గురించి తన తల్లిదండ్రులకు చెప్పింది. రాజన్న, నరసు వాడిని చుట్టేసి కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. వారు కొంచెం తేరుకున్నాక గోరు వాడిని బయటకు లాక్కెళ్ళాడు. ‘యా కాటికి నా దుంప తెంచుతాండావురా సామీ. ఇంగ నేను ఇంటా, కాలేజీల రెండు సోట్ల బలి దాని సేతుల’ అంటూ తన బాధ మొరపెట్టుకున్నాడు. కిరీటి నవ్వి ‘ఒరేయ్, మనకి ఇప్పుడు చాలా అవసరంరా తన హెల్ప్. మొదటి సంవత్సరమే fail అయితే డిగ్రీ పూర్తయ్యేసరికి ఏ అయిదేళ్ళో పడుతుంది. కొన్నాళ్లు భరించక తప్పదు’ అని వాడి భుజం తట్టాడు. 

నిక్కుమాంబ కాలేజీలో పని చెయ్యడం మొదలుపెడితే తామిద్దరు కలిసి వుండేది తక్కువ అని కిరీటికి తెలుసు. అటు నిక్కీకి కూడా అన్నీ సక్రమంగా జరిగితే తను చదువు కోసం కిరీటిని వదిలి వెళ్లాలని తెలుసు. అయితే తామిరువురికీ ఒకరంటే ఒకరికి ఇష్టం అన్న నిజాన్ని దాచుకోవటం ఆపేశారు. కిరీటి మనసులో ఇంకెవరో వున్నారని తెలుసు నిక్కీకి. కానీ వాడు చెప్పేదాకా ఆ విషయం మాట్లాడకుండా వాడి అభిమానాన్ని వీలైనంతగా అనుభవించాలి అని డిసైడ్ అయ్యిన్ది.

ఇవతల కిరీటి పరిస్థితి దారుణంగా వుంది. మనసుని ఇద్దరు అమ్మాయిలు చెరొకపక్కనుంచీ లాగుతున్నారు. సునయన మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో తెలీదు. కానీ వారిద్దరి మధ్య వున్నది భిన్న ధృవాల మధ్య వుండే ఆకర్షణ. అది ఒక ఫండమెంటల్ ఫోర్స్. దాన్ని ప్రపంచంలో ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు.

నిక్కీ, తను కలవాలంటే సాంఘికంగా, కుటుంబపరంగా ఎన్నో ఎన్నెన్నో అడ్డంకులు వున్నాయని తెలుసు. గోరు స్నేహాన్ని, చిన్నప్పటినుంచి వాళ్ళ తల్లిదండ్రులు చూపిన ప్రేమని తలచుకొని guilt లో మునిగితేలుతున్నాడు. కానీ దగ్గరితనం వల్ల ఏర్పడ్డ బంధాన్ని ఇగ్నోర్ చెయ్యలేకపోతున్నాడు. కొన్ని రోజులు ఇలా అంతులేని వ్యధ అనుభవించి జరిగేది జరుగక మానదు, ప్రస్తుతం ఎదురుగా వున్న నిక్కీని సంతోషంగా వుంచుదాం అని డిసైడ్ అయ్యాడు.

మర్నాడు నిక్కీ, శైలు కలిసి రాణి రత్నమాంబ కాలేజీకి వెళ్లారు. తన replacement కోసం వెతుకున్నారు అని తెలుసుకున్న ఇంగ్లీష్ లెక్చరర్ అప్పటికప్పుడే resign చేసి పోతానని బెదిరించాడు. ప్రిన్సిపాల్ గారు అంతకంటే క్రూరంగా బెదిరించి అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చి పంపించారు అతడికి.

అప్పటిదాకా రంగ సహాయంతో ఏదోలా మాథ్స్ లో నెట్టుకొస్తున్న మన నలుగురు మిత్రులు నిక్కీ స్పెషల్ క్లాసుల మూలంగా కొంచెం మెరుగుపడుతున్నారు. నిక్కీ తోడు లేకుండా ఒక్కదాన్నే ఇంట్లో కూర్చోవడం నా వల్ల కావట్లేదు అని శైలు కూడా వచ్చి సీనియర్ స్టూడెంట్లకు అప్పుడప్పుడూ ఇంగ్లీష్ స్పెషల్ క్లాసులు చెబుతోంది.

అప్పటిదాకా ఎప్పుడూ శైలూని మంచిగా తయారయి వుండగా చూడలేదు కిరీటి. మొదటిసారి కాలేజీకి వచ్చేడప్పుడు చీరకట్టుకొని, తన పొడవాటి కురులను ముడి వేసుకొని మంచి styleగా పెదబాబు గారి TVS బండి మీద వచ్చిన శైలుని నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాడు. ఈ మధ్య చాలా పరధ్యానంగా వుంటున్న కిట్టి కూడా శైలుని చూసి ‘పెసిండెంటు గోరి తాలూకా పిల్ల ఈవిడేనంట్రా’ అంటూ కళ్ళు విప్పార్చుకుని చూస్తుండిపోయాడు. కాలేజీలో Unofficial గా ఓ ఫాన్ క్లబ్ ఏర్పడిపోయింది శైలుకి. అప్పుడప్పుడూ కాకుండా ప్రతిరోజూ ఆమెను చూసే భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు.

టైమ్ చాలా వేగంగా వెళ్లిపోతున్నట్టు అనిపిస్తోంది కిరీటికి. చూస్తుండగానే జనవరి నెల వచ్చేసింది. గత నాలుగు నెలల్లో నిక్కీతో ఒంటరిగా గడిపిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు వాడు. ఒంటరిగా కలవడం కుదిరిన ప్రతిసారీ శైలు కూడా వస్తోంది వాళ్ళతో.
ఇద్దరూ హద్దులు దాటి వెళ్లిపోకుండా చూస్తోంది. మాటలతో కాలం గడపడం కాకుండా ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి మౌనంగా కూర్చునేవారు. విడిపోయేటప్పుడు ఒక ముద్దు మటుకు ఇచ్చిపుచ్చుకొనేవాళ్లు. అది కూడా శైలు ‘ఉహుం’ అని గొంతు సవరించుకొనే వరకే!

కిరీటి మాట్లాడటం అంటే comfortable గా వుండడు కాబట్టి నిక్కీ కూడా వాడ్ని ఇబ్బంది పెట్టేది కాదు. శైలు మటుకు ఏదో ఒకటి అడిగి వాడ్ని వాగించాలని చూసేది. ‘ఎందుకే వాడ్ని ఇబ్బంది పెడతావు. వదిలెయ్యి’ అని నిక్కీ అంటే ‘నువ్వు నోర్ముయ్యి. సైలెంట్ రొమాంటిక్ సినిమా చూడలేక చచ్చిపోతున్నా. ఐనా తెలిసిన మన దగ్గరే నోరెత్తకపోతే రేపు బయటికి పోయి ఎలా బతుకుతాడే వాడు’ అని ఫైర్ అయ్యింది శైలు.

నిక్కీ పొడుగాటి జడ అంటే కిరీటికి చాలా ఇష్టం. దగ్గర వున్నంతసేపూ ఆమె కురులను చూస్తూ మైమరిచిపోయేవాడు. ఒకరోజు ధైర్యం చేసి నిక్కి జడను తన మెడ చుట్టూ చుట్టుకొని కౌగిలించుకొని కూర్చున్నాడు. నిక్కి సిగ్గుల మొగ్గైపోయింది మొదటిసారి కిరీటి అలా చొరవ తీసుకొనేసరికి. చిత్రంగా వాడా పని చేయగానే శైలు హృదయం భగ్గున మండింది. ‘చాలా బాగుందే. అలానే లాక్కెళ్లిపో వాడిని దున్నపోతుకి తాడు కట్టి లాక్కెళ్లినట్టు. నువ్వు తియ్యరా’ అని బలవంతంగా లాగేసింది. మరీ ఎక్కువ చేశానని అనుకుందేమో ‘కావాలంటే చేతికి చుట్టుకో’ అనేసి పక్కకి తిరిగి కూర్చుండిపోయింది బుగ్గలు ఎర్రబడిపోతూ.

సంక్రాంతి పండగ రానే వచ్చింది. గోదారొడ్డున సంత కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మళ్ళీ నలుగురు మిత్రులూ హుషారుగా దానికోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి పండగ రోజు సూర్యుడి విగ్రహాన్ని ఊరేగించేటప్పుడు గుడి పూజారి గారికి సహాయంగా రమణాచారి వుండేవాడు ఎప్పుడూ. ఆ సంవత్సరం ఊళ్ళో ఎవరో ఆడకూతురు పురుడు కోసం ఆ పిల్ల తల్లిదండ్రులు తమకు తోడు కావాలని బలవంతంగా ఆయన్ను పట్నం తీసుకెళ్లారు.

పట్నం వెళ్ళే ముందు రోజు కిరీటిని పిల్చి ఈ సారి పండక్కి ఊరేగింపులో పూజారి గారికి సహాయం చెయ్యి అని చెప్పారు. ‘నేనా, నాకు మంత్రాలు అవీ ఏమీ రావు. నేనేం చేస్తాను!’ అని కిరీటి అంటే ‘నిన్ను మంత్రాలు చదవడానికి పంపించట్లేదురా, పక్కనే వుండి పూజారి గారు అడిగినప్పుడు పూలు పళ్ళు అందిస్తుండు చాలు’ అని బలవంతంగా ఒప్పించారు. ‘సంక్రాంతి రోజు పీతాంబరాలు కట్టుకొని గుడికి పో. నీరుకావి పంచె కాదు, పట్టుబట్టలు. అక్కడ్నుంచి ఏం చెయ్యాలో పూజారి గారే చెప్తారు’ అని భుజం తట్టారు.

పండుగ రోజు శుచిగా తయారయ్యి పూజారి గారితో పాటు ఊరేగింపు బండిలో వెళ్ళాడు కిరీటి. గుడి దగ్గర మొదలైన ఊరేగింపు ముందుగా విగ్రహం కోసం ప్రెసిడెంటు గారి ఇంటి వైపుకి వెళ్లింది. ప్రెసిడెంటు గారు, ఆయన భార్య బైట నిలబడి ఎదురు చూస్తున్నారు. ‘నాయనా, నేను ఇన్నిసార్లు బండి ఎక్కి దిగలేను. వెళ్ళి విగ్రహం పట్రా’ అని పూజారి గారు కిరీటిని పంపారు.

‘ఏరా, మీ బాబు మరీ బిజీ ..’ అంటూ ప్రెసిడెంటు గారు ఏదో మొదలెట్టబోతుంటే ఆయన భార్య ఇప్పుడు కాదు అన్నట్లు గుడ్లురుమి చూసింది. ‘లోపల శైలు విగ్రహానికి పూజ చేస్తోంది. పోయి తీస్కరా బిడ్డా’ అని పంపింది.

లోపలికి వెళ్ళిన కిరీటిని చూసి శైలు బొమ్మలా నిలబడిపోయింది. కరెక్ట్ గా ఎదిగే వయసులో వున్నాడు వాడు. ఆర్నెల్ల క్రితం వాడు పరిచయం అయినప్పటికీ, ఇప్పటికీ బాగా తేడా వచ్చింది. ఎప్పుడూ చూసే కిరీటే ఐనా ఇవాళ ఎందుకో కొత్తగా వున్నాడు. ఆరడుగులకి ఓ రెండు అంగుళాలు తక్కువే వున్నా చూడ్డానికి ఠీవిగా వున్నాడు. ఇప్పుడిప్పుడే మొలుస్తున్న కోర మీసం, ఎప్పటి లాగానే తనని చూడగానే వాడి ముఖం మీద వెలిగిన ఓ చిరునవ్వు చూసి stun అయి నిలబడిపోయింది.

వాడు కట్టుకున్న పట్టు పీతాంబరాల మూలంగా ఓ వింత మెరుపులో మెరిసిపోతున్నాడు. ఆ మెరుపు కులాలకి, వర్గాలకి అతీతం మిత్రులారా. ఏ కులం వాడైనా పెళ్ళికొడుకు పెళ్లిరోజున కళకళలాడడానికి కొంత కారణం ఆ పట్టుబట్టలే.

‘నువ్వు నా కిరీటివేనా, ఎంత బాగున్నావు!’ అంటూ దగ్గరకు వచ్చి వాడ్ని కౌగిలించుకుంది. అప్రయత్నంగా వాడు కూడా ఆమెను పొదివి పట్టుకున్నాడు. అంతసేపూ పూలు, అగరొత్తులు, సుగంధాల మధ్యన కూర్చొని వచ్చాడేమో ఓ గమ్మత్తైన సువాసన వస్తోంది వాడి దగ్గర. ఓ క్షణం ఆ సువాసనని ఆస్వాదించి మెల్లిగా వాడి పెదవులను తన పెదవులతో ఒత్తింది. కిరీటికి ఒళ్ళంతా జివ్వున లాగింది. ‘నా దృష్ఠే తగిలేలా వుందిరా సారీ’ అని తన కళ్ల కాటుకతో కనబడీ కనబడనట్లు వాడి బుగ్గ మీద చిన్న చుక్క పెట్టింది.

వాడి చెయ్యి పట్టుకుని పూజ గది దాకా తీసుకెళ్లి ‘అదుగో విగ్రహం జాగ్రత్తగా పట్టుకెళ్లు’ అని చూపించింది. అదివరకు ఊరేగింపుల్లో ఎన్నో సార్లు చూసినా ఇంత దగ్గరగా ఆ విగ్రహాన్ని చూడడం ఇదే మొదటిసారి కిరీటికి. అదీ ఇదీ అని చెప్పలేని ఓ వింతరంగులో వుంది విగ్రహం. ఒక అడుగు పొడవున్నది ఆ విగ్రహం. చేతిలోకి తీసుకోగానే ఓ మంచు ముక్కను పట్టుకున్నట్టు చల్లగా వుంది. ‘మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి’ అని శైలూకి చెప్పి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్ళాడు.

శైలు పూజగది పక్కనే కూలబడిపోయింది. ఇన్నాళ్లూ వాడి మీద అది ఇది అని చెప్పలేని ఒక ఫీలింగ్ వుండేది. ఇవాళ అర్ధమైంది వాడంటే తనకు విపరీతమైన possessiveness వుందని. తనని నిస్సహాయ స్థితిలో చూసినా ఏమీ చెయ్యని వాడి మంచితనం, మాటల్లో కాకపోయినా చేతల్లో తనంటే వాడు చూపించే caring, తన అల్లరిని ఎప్పుడూ చిరునవ్వుతో భరించే వాడి ఓపిక ఇవన్నీ ఇన్నాళ్లూ తేలికగా తీసుకుంది కానీ ఇప్పుడు వాడు నా సొంత మనిషి అని ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది. ఇప్పుడు కూడా ముద్దు పెట్టుకుంటే ఆశ్చర్యపోయాడే కానీ హద్దు దాటలేదు. చిత్రంగా తనకు కూడా వాడ్ని ముద్దు పెట్టుకోవడం ఊపిరి పీల్చడం అంత న్యాచురల్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ relationship గా మారుతుందా లేక స్నేహితురాళ్ళ మధ్య వాడ్ని నలిగిపోయేలా చేస్తుందా అన్నది ముందు ముందు చూద్దాం.

విగ్రహం తీసుకెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు కిరీటి. వాళ్ళ వీధిలోనుంచి వెళ్ళేటప్పుడు నిక్కీ కూడా వాడ్ని చూసి ఓ క్షణం చిత్తరువయ్యింది. నిక్కీకి, గోరుకి చెయ్యి ఊపి సాగిపోయాడు కిరీటి. ఊరేగింపు జరిగినంతసేపూ వాడ్ని ఓ జత కళ్ళు పరిశీలిస్తూనే వున్నాయి.

మధ్యాహ్నం అందరితో కలిసి గుడిలో పంక్తి భోజనాలు చేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు కిరీటి. లేచాక స్నేహితులతో కలిసి సంతకి వెళ్దామని అనుకున్నాడు. మంచి నిద్ర పట్టింది వాడికి. కళ్ళు తెరిచి చూసేసరికి తను శైలు ఒళ్ళో పడుకుని వున్నాడు. ఇది కలో నిజమో అర్ధం కాలేదు వాడికి. లేవబోతుంటే శైలు వాడ్ని ఆపేసి ‘ఏరా, ఎప్పుడూ ఇలాగే మొద్దు నిద్ర పోతుంటావా?’ అని అడిగింది. ‘శైలూ, మీరిక్కడ…’ అంటే ‘నిక్కీ కోసం వచ్చాను. కానీ అది వాళ్ళ నాన్నతో కలిసి వెళ్లిందిట సంతకి. ఈ సారి వాళ్ళు కూడా చిన్న అంగడి పెడుతున్నారు అక్కడ’ అంది.

‘నిన్ను నా కూడా తీసుకుపోదామని వచ్చాను. చూస్తే ఇదిగో నువ్వు ఒళ్ళు తెలియని నిద్రలో వున్నావు.’

కిరీటికి గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడ్డట్టయ్యింది. ఈ సారి కూడా సునయన వచ్చిందేమో చూద్దాం అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాడు. కానీ ఇప్పుడు శైలుతో వెళ్తే తనని వదలదు. వీడి బాధ ఏమీ పట్టట్లేదు శైలుకి. తన మానాన తను ఒక ట్రాక్ లో వెళ్లిపోతోంది. ‘పొద్దున ముద్దు పెట్టానని కోపం వచ్చిందా’ అని వాడి గడ్డం పట్టుకొని అడిగింది. కిరీటి ఒక్కసారిగా ఆలోచనలోనుంచి తేరుకొని ‘అదేమీ లేదండీ’ అన్నాడు కంగారుగా. ‘అయితే ఇంకొకటి కావాలా’ అని చిలిపిగా అడిగింది. షాక్ తిని గబుక్కున లేచి కూర్చున్నాడు.

‘కొత్త పెళ్లికొడుకులా వున్నావని ముద్దొచ్చి అలా చేశాను. ఇంక ఏడిపించనులే నిన్ను. నాతో రావడం నీకు ఇబ్బంది ఐతే చెప్పు పర్వాలేదు. నీ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దామనుకున్నావా?’ అంది. శైలు కంపెనీని ఎప్పుడూ ఇబ్బందిగా ఫీల్ అవడు కిరీటి. తనని చూసినప్పుడల్లా ఒక మంచి అనుభూతే తప్ప మరొక ఫీలింగ్ రాదు మనసులోకి. మొదట్లో ఆమెని కనులెత్తి చూడాలంటే ఇబ్బంది పడేవాడు. చూస్తే ఆమె నగ్నరూపం వాడి మనసులోకి చొచ్చుకొచ్చేది. పోనుపోనూ మెల్లిగా ఆమెను ఒక మామూలు అమ్మాయిలా చూడ్డం అలవాటు చేసుకున్నాడు. ఇలా పరధ్యానంగా వెళ్తే తను ఏమన్నా ఫీల్ అవుతుంది అనుకొని మామూలుగా వుండటానికి ప్రయత్నం చేస్తున్నాడు.

‘అదేం లేదండీ, కాస్త ముఖం కడుక్కుని వస్తాను, మీరు హాల్లో వుంటారా?’ అని అడిగితే ‘పర్వాలేదు నువ్వు పోయి రా, నేను ఇక్కడ వుంటాను’ అని వాడి రూమ్ లో వున్న పుస్తకాలు చూస్తూ వుంది. ఎంత తొందరగా బయల్దేరితే అంత మంచిది అనుకొని గబగబా తయారయ్యి వచ్చాడు. వచ్చేసరికి శైలు వాడి Misdirection పుస్తకం తిరగేస్తోంది.

‘వెళ్దామండీ’ అంటే ‘నన్ను అండీ, గిండీ అని పిలవటం ఆపేసి శైలు అని పిలువు’ అంది. ఆ మాట విని కిరీటి ఆశ్చర్యపోయాడు. ‘మీరు నాకంటే కనీసం నాలుగేళ్ళు పెద్ద. అదీకాక మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే మీ మామ నన్ను చంపేస్తాడు’ అన్నాడు నవ్వుతూ. ‘పోనీ మనమిద్దరం వున్నప్పుడు ఈ బహువచనాలు ఆపేసెయ్యి’ అంది. ‘అలాగే శైలూ’ అన్నాడు కొంచెం hesitate చేస్తూ.

‘ఇంతకీ లాస్ట్ టైమ్ సంతలో ఏం జరిగిందో చెప్పలేదు నాకు’ అంది తన చేతిలోని పుస్తకాన్ని ఊపుతూ. ‘అదీ..అదీ..’ అంటూ నీళ్ళు నములుతుంటే ‘ప్లీజ్ చెప్పరా, ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు విని చాలా కాలం అయ్యింది. అదీ కాక ఈ విషయం నిక్కీ నిన్ను అడగదు, నువ్వు దానికి చెప్పవు. ఏంటి మేమప్పుడు చూసిన ఆ లవ్ సింబల్ కార్డ్ కథ’ అంటూ వాడి చెయ్యి పట్టుకుని మళ్ళీ మంచం మీదకు లాగి కూర్చోబెట్టింది.

‘సరే సరే చెప్తాను’ అంటూ మెల్లిగా చెయ్యి విడిపించుకొని చాలా డీటైల్స్ వదిలేసి సునయనని ఆమె విచిత్రమైన షాపులో మీట్ అయిన విషయం, ఆమె చేసిన మ్యాజిక్ ట్రిక్ గురించి చెప్పి ‘అదుగో అప్పుడు కొన్నాను ఆ పుస్తకం. ఆ కార్డ్ ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ ట్రిక్ గుర్తుగా తీసుకున్నాను’ అని టూకీగా చెప్పాడు. శైలు చాలా తెలివైన అమ్మాయి. వాడు కనీసం జరిగిన దాంట్లో సగం కూడా చెప్పలేదు అని ఫిక్స్ అయ్యి అదే విషయం వాడ్ని అడిగింది.

కిరీటికి తప్పించుకోవడానికి దారి కనిపించట్లేదు. శైలు విషయంలో ఒక వీక్నెస్ వుంది వీడికి. ఆమెను అనుమతి లేకుండా నగ్నంగా చూసినందుకు guilt తో మొదట్లో ఆమె ఎంత ఏడిపించినా ఏం ఫీల్ కాకుండా భరించేవాడు, తన మాటకి ఎదురు చెప్పేవాడు కాదు. ఈ ఆరేడు నెలల్లో అది అలవాటు అయిపోయింది. శైలు ఏమన్నా చెప్తే మరమనిషి లాగా చేసుకుంటూ వెళ్లిపోవడమే తెలుసు ఇప్పుడు వాడికి. కానీ సునయన విషయం చెప్పాలంటే ఏదో మొహమాటం అడ్డొస్తోంది.

చివరకు సునయన టాక్టిక్ నే వాడదాం అని డిసైడ్ అయ్యాడు. ‘ఒకళ్లని ఏదన్నా అడిగేముందు మనం వాళ్ళకి మనగురించి చెప్పాలండి, సారీ చెప్పాలి శైలు. మీ..నీ గురించి ఏమన్నా చెప్పిన తర్వాత నేను చెప్తాను’ అంటూ తడబడ్డాడు. ‘ఏడ్చావులే, ఇది కూడా ఆ మ్యాజిక్ షాప్ అమ్మాయి దగ్గర నేర్చుకున్న పైత్యమేనా’ అని నిర్దాక్షిణ్యంగా కుండబద్దలు కొట్టేసింది శైలు. నిస్సహాయంగా చూస్తున్న వాడి ముఖం చూసి జాలేసి ‘సర్లే, ఏం కావాలో అడుగు’ అంది.

‘నీ గురించి ఏమన్నా చెప్పు.. నీ అసలు ఊరేది, నీ ఫ్యామిలీలో ఎవరెవరు వుంటారు? నీకు మా కాలేజీలో జాబ్ కూడా వచ్చేసినట్టే కదా, మీ వాళ్ళు ఇక్కడికి వస్తారా?’

‘చాలా, పెళ్లిసంబంధం మాట్లాడడానికి ఇంకా ఏమన్నా వివరాలు కావాలా?’

‘అంటే జస్ట్ curious’ అని ఏదో చెప్పబోతుంటే శైలు వాడి చెయ్యి పట్టుకొని ‘నేను ఒక్కదాన్నే మా అమ్మా నాన్నలకి. మీ పెదబాబు చెల్లి మా అమ్మ. ఎనిమిది నెలల క్రితం ఆక్సిడెంట్ లో పోయారు ఇద్దరూ’ మెల్లిగా అంది. ఈ వివరాలు చెప్తుంటే ఆమె చెయ్యి వణకటం గమనించాడు కిరీటి. ‘శైలూ, I am so sorry. తెలియక అడిగాను, సారీ’ అంటూ ఆమె చేతి మీద తన చెయ్యి వేసి వుండిపోయాడు. ఆమె వంక చూడడానికి ధైర్యం చాలట్లేదు. కాసేపు ఆమె నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తుంటే పొదివి పట్టుకుని వుండిపోయాడు. ఆమె కన్నీళ్లతో వాడి చొక్కా ఒక వైపు సగం తడిచిపోయింది.

ఆమె ఎక్కిళ్ళు ఆగాక ‘శైలూ, నిజంగా సారీ’ అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు కిరీటి. ‘ష్’ అని తన జడ వాడి మెడకు చుట్టేసి మెల్లిగా వాడి పెదవుల్ని ముద్దాడింది. కిరీటి చేష్టలుడిగిపోయి వున్నాడు. ఇలాగే తను నిక్కీని ముద్దు పెట్టుకోవడం అప్పుడు శైలూ అరవడం గుర్తొచ్చాయి.

శైలూనే విడివడి ‘నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను వెళ్దాము’ అని ముఖం కడుక్కోవడానికి వెళ్లింది. కిరీటి తన చొక్కా మార్చుకుందామని శైలు కన్నీళ్లతో తడిచిన చొక్కా విడిచేసి ఇంకోదాని కోసం వెదుక్కుంటున్నాడు. వెనగ్గా అలికిడి అయి తిరిగి చూస్తే శైలు వాడిని విప్పారిన కళ్ళతో చూస్తోంది. ఒక్క అంగలో వాడ్ని చేరుకొని వాటేసుకొని చిగురుటాకులా వణికిపోతోంది.

కిరీటికి ముందు బాగానే అనిపించినా తామెక్కడ వున్నామో, ఆమె ఎవరో సోయిలోకి వచ్చి దూరం జరపడానికి ట్రై చేశాడు. శైలు ఇంకా గట్టిగా హత్తుకుపోయి ‘I am so lonely కిరీటీ, ప్లీజ్ నన్ను అలా దూరంగా పెట్టకు’ అంటూ కరుచుకుంది. వాడు ఆమెను చేతులతో చుట్టి గట్టిగా పట్టుకున్నాడు. ‘శైలూ, ఇంక వెళ్దామా’ అని అడిగాడు కొన్ని నిముషాల తర్వాత.

‘నేను చాలా సెల్ఫిష్ గా behave చేస్తున్నాను. సారీ రా. కానీ ప్రామిస్, నిన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను. నువ్వు నాకు చాలా precious. నీకు మంచి స్నేహితురాల్లా వుంటాను. కానీ నీ దగ్గర నేను కంట్రోల్ లో వుండలేను. ఒక్కోసారి పొద్దునలాగానే ఏదో ఒక తాయిలం ఇస్తాను. భయపడి పారిపోకు’ అని నవ్వుతూ చెప్పింది. మళ్ళీ తనే ‘ఐనా చక్కగా ముద్దులు పెడుతుంటే నీలాంటి కుర్రాళ్ళు ఇంకా ఇంకా ఎగబడతారు కానీ పారిపోర్లే. ఏంట్రా మాట్లాడవే’ అని భుజాలు పట్టుకుని ఊపేసింది.

‘ఆ ఆ మీరు చెప్పింది నిజమే, ముద్దు పెడితే నేనెందుకు పారిపోతాను’ అన్నాడు కంగారుగా. ‘నేను నిక్కీలాగా కాదు, నువ్వు మూగాడిలా కూర్చుంటే satisfy అయిపోడానికి. అప్పుడప్పుడూ ఏదో ఒకటి మాట్లాడు, నన్ను తిట్టడానికైనా సరే’ అంది.

మళ్ళీ తలూపాడు. ‘మరి తిట్టవేరా’ అని వాడి భుజం మీద గాటు పడేలా కొరికింది. ‘ఆ… రాక్షసీ’ అని తోసేశాడు. కానీ శైలు ఇంకా పట్టుకునే వుండటంతో ఇద్దరూ మంచం మీద పడ్డారు. శైలు మీద వాడు లాండ్ అయ్యేసరికి ఆమెకు ఒళ్ళంతా జివ్వున లాగింది. టుక్కున వాడి పెదాలందుకుని జుర్రెయ్యడం స్టార్ట్ చేసింది.

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[/embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

https://www.facebook.com/jabbardasth1 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

page : Telugu Srungara kathalu | Facebook

group : Telugu Srungara Kathalu and Role Player Plots | Facebook

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

Maaya – 5,

మాయ,

telugu dengudu kathalu jabardast,

jabbardasth telugu boothu kathalu,

dengulata telugu stories episodes,

jabbardasth.in,

jabardast telugu stories,

telugu sex kadalu jabardasth,

jabbardasth stories,

www.jabbardasth.in,

telugu stories in jabardasth,

telugu boothu kathalu,

xossipy

quater

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button