Trending News

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరుణ.. ఏమైందంటే?

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరుణ.. ఏమైందంటే?

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరుణ.. ఏమైందంటే?

కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరుణ.. ఏమైందంటే?
కొడుకు గురించి షాకింగ్ విషయాలు చెప్పిన కరుణ.. ఏమైందంటే?

 

యువ సీరియల్ ద్వారా నటిగా మారి శ్రావణ సమీరాలు సీరియల్ ద్వారా గుర్తింపు పొందిన బుల్లితెర నటి కరుణా భూషణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సీరియల్స్, సినిమాలలో నటించిన కరుణా భూషణ్ ప్రస్తుతం వైదేహి పరిణయం సీరియల్ లో లేడి విలన్ గా నటిస్తోంది. ఇలా ఈమె బుల్లితెర సీరియల్స్ లో మాత్రమే కాకుండా వెండితెర సినిమాలలో కూడా పలు పాత్రలలో నటిస్తూ సందడి చేశారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరుణా భూషణ్ తన కొడుకు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీంతో కరుణా భూషణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఇంటర్వ్యులో కరుణా భూషణ్ మాట్లాడుతూ.. తన కొడుకు తన గ్లామర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తాడని చెప్పింది.

ఏ దుస్తులు వేసుకున్నా బాగుంటే బాగుందని, లేదంటే లేదని తన కొడుకు చెబుతాడని తెలిపింది. ఒకవేళ తాను వేసుకున్న డ్రెస్ బాగాలేకపోతే బాగా లేదని,కాస్త హాట్ డ్రస్ వేసుకుంటే.. సె*క్సీగా ఉన్నానని తన మనసులో మాట సూటిగా చెబుతాడని కరుణా భూషణ్ వెల్లడించింది. ఇలా ఈమె చెప్పిన మాటలకు యాంకర్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ప్రస్తుతంకరుణ భూషణ్ తన కొడుకు తనకు ఇచ్చే కాంప్లిమెంట్స్ గురించి చెబుతున్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవగా.. నెటిజన్స్ నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. ‘తల్లిని పొగిడే పద్ధతి అదా…ఏందిరా ఈ దరిద్రం’ అని కొందరు కామెంట్స్ చేయగా.. పిల్లలకు నేర్పించే పద్దతులు ఇవేనా అని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అయినా కొడుకు తల్లిని పట్టుకొని సెక్సీగా ఉన్నావు అమ్మ అనడం ఏంటి విడ్డూరం అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button