Tollywood NewsTrending News

త్వరలో చిరంజీవి ఇంటికి షిఫ్ట్ కాబోతున్న రాంచరణ్, ఉపాసన.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ గా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదల ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు వివాహమైన దాదాపు పది సంవత్సరాల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో మెగా వారసుడు వారసురాల కోసం మా ఫ్యామిలీతో పాటు ఫాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

chiranjeevi and upasana

టాలీవుడ్ లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ గా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదల ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నారు వివాహమైన దాదాపు పది సంవత్సరాల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అవ్వడంతో మెగా వారసుడు వారసురాల కోసం మా ఫ్యామిలీతో పాటు ఫాన్స్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే తాము అత్తమామ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవుతున్నట్లు ఉపాసన చెప్పారు.

upasana with baby bump at ganapathi nimarjanam

ఇప్పటిదాకా తాము వేరు కాపురం ఉన్నామని అయితే పుట్టబోయే బిడ్డ సంరక్షణ దృష్టిలో పెట్టుకుని అత్తమామల ఇంటికి వెళుతున్నట్లు ఉపాసన తెలిపారు. తమ 11 పెళ్లి వార్షికోత్సవ అన్ని పురస్కరించుకుని ఇటీవల ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయిన ఉపాసన తన ప్రెగ్నెన్సీ పుట్టబోయే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం రామ్ చరణ్ నేను అత్తమామతో కాకుండా విడిగా లైఫ్ని లీడ్ చేస్తున్నాము. అయితే త్వరలోనే మేము అత్తమామల ఇంటికి షిఫ్ట్ అయిపోతాము వారితో కలిసి ఉండాలని డిసైడ్ చేసుకున్నామని ఆమె తెలిపారు.

upasana baby shower

చరణ్ కానీ నేను ఆయన ఈ స్థాయికి చేరుకున్నామంటే అది మాకు రాని పేరెంట్స్ కారణం వల్లే వాళ్ళు నుండి మేము ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటే వచ్చే సంతోషం ఆనందాన్ని మేము మా బిడ్డకు దూరం చేయాలనుకోవడం లేదు అందుకే ఈ డెసీషన్ తీసుకున్నామని ఉపాసన చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button