Saaksham

Saaksham – 1 | సాక్ష్యం | Telugu Boothu Kathalu

Saaksham - 1 | సాక్ష్యం | Telugu Boothu Kathalu

Saaksham – 1 | సాక్ష్యం | Telugu Boothu Kathalu

 Takulsajal

Saaksham | సాక్ష్యం | Telugu Boothu Kathalu
Saaksham | సాక్ష్యం | Telugu Boothu Kathalu

 

సంధ్య అనాధ ఆశ్రమం..

రోజు ఏడు ఎనిమిది అయితే కానీ లేవని అక్షిత పొద్దున్నే లేచి కూర్చుంది, చక చకా రెడీ అయ్యి బట్టలు అన్ని సర్ది బ్యాగ్ తొ రెడీగా ఉన్నా ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళడానికి కొంచెం బాధగానే ఉంది.

డిగ్రీ అయిపోయి మాస్ కమ్యూనికేషన్స్ కోర్స్ చేస్తున్న అక్షితకి హోటల్లో వెయిటర్ గా జాబ్ దొరికింది, పార్ట్ టైం చేస్తూనే చదువుతుంది.. ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు ఉన్నది ఇక భారం కాకూడదని వెళ్ళిపోడానికి నిశ్చయించుకుంది. ఆశ్రమంలో అందరి దెగ్గర సెలవు తీసుకొని బైట పడింది.

అక్కడ నుంచి నేరుగా తను చూసుకున్న లేడీస్ హాస్టల్ కి బైలుదేరి అంతా సెట్ అయ్యి,  ముందు కాలేజీకి వెళ్లి అక్కడ పనులు చూసుకుని ఆ తరువాత హోటల్ కి బైలుదేరింది.

రోజు కాలేజీకి వెళ్లడం హోటల్లో పని చెయ్యడం తినేసి హాస్టల్లో సొయ లేకుండా పడుకోడం ఇదే అక్షిత డైలీ రొటీన్.. అందంగా ఉండటం వల్లో, విపరీతమైన మంచితనం వల్లో, తన గడుసుతనం వల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ని సంపాదించలేకపోయింది కానీ ఏ బాధ లేదు ఒంటరిగానే ఉన్నా నవ్వుతూ అందరినీ నవ్వుస్తూనే ఉంటుంది.

హోటల్లో కూర్చుని ఆలోచిస్తూ కూర్చున్న అక్షితని సౌమ్య భుజం మీద తట్టింది.

సౌమ్య : ఏంటి ఇవ్వాళ చాలా ఆనందంగా ఉన్నావ్, ఏంటి మ్యాటర్?

అక్షిత : నేనెప్పుడూ ఇలానే ఉంటాను, నువ్వే ఇవ్వాళ నన్ను చూస్తున్నావ్ అంతే..

సౌమ్య : సరే సరే అక్కడ కస్టమర్ వెయిటింగ్ వెళ్లి ఆర్డర్ తీసుకో.

అక్షిత : ఇంకో పది నిముషాలు అయితే నా డ్యూటీ అయిపోద్ది వేరే ఎవరికైనా చెప్పొచ్చుగా

సౌమ్య : ఇంకా పది నిముషాలు ఉంది, ఇదొక్కటి సెర్వ్ చేసి వెళ్ళిపో..

అక్షిత : (దొంగముండ) అలాగే సౌమ్య గొర్రె.

సౌమ్య : ఎమన్నావ్?

అక్షిత : సౌమ్య గారు అన్నాను, ఎలా వినపడిందేంటి?

సౌమ్య : ఏదో గొర్రె అన్నట్టు.

అక్షిత : నిన్ను నువ్వు అలా తక్కువ చేసుకోకు సౌమ్య, నువ్వు చెయ్యాల్సిన పనులు పక్కవాళ్ళకి చెప్తుంటావ్ కదా అందుకే గొర్రె లాగ ఫీల్ అవుతున్నావేమో అందుకే నీకు అలా వినిపిస్తుంది, ఎందుకైనా మంచిది ఎవరికైనా చూపించుకో.. అని సౌమ్య మాడిపోయిన మొహం చూసి నవ్వి ఆర్డర్ తీసుకుందామని బైటికి వచ్చేసాను.

దీపు : ఎందుకే దానితోటి, అస్సలే ఓనర్ తన చుట్టమని తెగ పొగరు చూపిస్తుంది అందరిమీద

అక్షిత : ఏడిసింది, దానికంత సీన్ లేదు. ఓనర్ కి అంత క్లోజ్ అయితే మేనేజర్ కానీ ఇంకోటి కానీ అయ్యుండేది వెయిటర్ కావడం ఎందుకు.. దానివన్నీ కోతలు నమ్మకు.. అని కస్టమర్ దెగ్గరికి వెళ్లి వెల్కమ్ సర్, అని మెనూ అందించింది.

“మెనూ చూసేంత ఓపిక లేదు, ఏదో ఒకటి ఆర్డర్ చెయ్యండి”

అక్షిత : ఎండు గడ్డి ఉంది తెమ్మంటారా (అని నవ్వుకోలుగా అడిగింది)

“ఏంటి జోకులా”

అక్షిత : మరి ఏంటి సర్, నేను ఏదో ఒకటి తెచ్చాక అది మీకు నచ్చకపోతే దాని బిల్లు నేనే చెల్లించుకోవాలి.. కొంచెం ఓపిక ఓపిక తెచ్చుకుని ఆర్డర్ చెయ్యండి సర్.

“బిర్యానీ ఉంటే పట్టుకురా”

అక్షిత : అలాగే సర్. అని కిచెన్ లో బిర్యానీ ఆర్డర్ చెప్పి యూనిఫామ్ విప్పేసి తిరిగి హాస్టల్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి బైటికి వచ్చి చూసేసరికి  ఆర్డర్ ఇచ్చిన వారికీ ఇంకా బిర్యానీ రాలేదు.. కిచెన్ లోకి వెళ్లి చూస్తే ఎవ్వరు లేరు..  ఇక నేనే సెర్వ్ చేద్దామని వెళ్లేసరికి తను ఏదో ఫోటో చూసి నవ్వుకోడం చూసి బిర్యానీ ప్లేట్ లో పెడుతూ అడిగాను.

అక్షిత : గర్ల్ ఫ్రెండా

“కాదు నా భార్య”

అక్షిత : చాలా అందంగా ఉంది.. ఎం పేరు?

“అవును, పద్మ”

అక్షిత : చూస్తే పల్లెటూరి మొహంలా ఉంది, మీరు కూడా అలానే ఉన్నారు, ఇక్కడ సిటీలో తెలారు ఏంటి కథ?

“ఇక్కడ నా పెద్ద భార్య ఉంటుంది, తనని కలవడానికే వచ్చాను” అని నవ్వాడు అక్షిత కూడా సరదాగా మాట్లాడుతుంటే.

అక్షిత : అంటే మీకు ఇద్దరా, వామ్మో..

“ఏ ఉండకూడదా?”

అక్షిత : మీ ఇష్టమండీ, ఎంతమందినైనా చేసుకోవచ్చు.. అని నవ్వి.. మరి పెద్ద భార్య ఇక్కడ చిన్న భార్య అక్కడ ఒకరికి తెలీకుండా ఇంకొకరికి మేనేజ్ చేస్తున్నారా ఏంటి?

“లేదు, నా పెద్ద భార్య ఇక్కడ జాబ్ చేస్తుంది లే..”

అక్షిత : ఎం చేస్తుంటుందేంటి?

“ఎవ్వరికీ చెప్పకూడదు మరి”

అక్షిత : చెప్పను చెప్పను.. ఎవరు?

“ఈ జిల్లా కలెక్టర్”

అక్షిత : అబద్ధాలకి అడ్డు అదుపు ఉండాలి, మరి ఏది చెపితే అది నమ్మరు..

“నిజంగా”

అక్షిత : నన్ను వెయిటర్ అనుకుంటున్నావేమో, నేను కాబోయే జర్నలిస్ట్ ని. తనకింకా పెళ్లే కాలేదు, ఇలాంటివి ఏమైనా జరిగితే నాకు తెలీకుండా ఉంటాయా?

“సరేలే ఏదో జోక్ చేసాను, నీకు దొరికిపోయాను నువ్వే గెలిచావ్ హ్యాపీయేనా?”

అక్షిత : ఆమ్మో లేట్ అయిపోయింది.. నేను వెళ్ళాలి.. అని కిచెన్ లోకి పరిగెత్తి.. హోటల్లో మిగిలిన ఫుడ్ సగం బస్తా వరకు నింపుకుని బైటికి పరిగెత్తాను.

“ఓయి అమ్మాయి ఆగు, ఏంటి దొంగతనం చేసావా నువ్వు ఇప్పుడు?”

అక్షిత : ష్.. మెలకుండా వెళ్ళిపో..

“నేను చాలా మంది దొంగలని చూసాను కానీ ఇలాంటి ఫుడ్ దొంగని ఇప్పుడే చూస్తున్నా”

అక్షిత : ఒక్కదాన్నే మోస్తున్నాను ఇంత బలంగా ఉన్నావ్ ఇది అందుకో.. అయినా నేనేం దొంగతనం చెయ్యలేదు, నేను రోజు తీసుకెళ్తానని ఓనర్ కి తెలుసు.

“మరేందుకు పరిగెత్తావ్?”

అక్షిత : అక్కడ లోపల ఒకటి ఉందిలే, పేరుకే వెయిటర్ కానీ ఓనర్ కి దూరపు చుట్టమట.. మమ్మల్ని పీకుతూ ఉంటుంది.. అది చూసిందంటే దానితో మళ్ళీ గొడవ ఎందుకని ఈ పరుగు.

“అలాగా, సారీ తప్పుగా అనుకున్నాను అయినా ఎం చేస్తావ్ ఇదంతా”

అక్షిత : ఆ.. వచ్చింది ఇక్కడే అని విజిల్ వెయ్యగానే కొంత మంది ముసలివాళ్ళు బైటికి వచ్చారు, నీ దెగ్గర డబ్బులు ఉన్నాయా?

“ఉన్నాయి”

అక్షిత : కొన్ని పేపర్ ప్లేట్లు తీసుకురా.. అలా చూడకు, నాతో పాటు కొంచెం పుణ్యం పంచుకోవొయి

పేపర్ ప్లేట్స్ తెచ్చి ఇవ్వగానే అక్షిత ఒక్కోటి తీసుకుని అందరికీ ప్లేట్స్ లో పెట్టి అక్కడున్న అందరికీ పంచి చేతులు కడుక్కుని బైట పడింది. తనతో పాటు నడుస్తూ…

“ఎవరు వీళ్లంతా?”

అక్షిత : వీళ్లంతా బెంగుళూరు నుంచి పారిపోయి తప్పించుకుని ఇక్కడ తెలారు..

“ఏమైయ్యుంటుంది?”

అక్షిత : తెలీదు కానీ వీళ్ళు ఏదో తెగకి సంబంధించిన వాళ్ళని నా అనుమానం. ఏదో జరిగింది.. నేను జర్నలిస్ట్ అయ్యాక వీళ్ళకి హెల్ప్ చేస్తాను అప్పటి వరకు ఇలా వీళ్ళకి రోజు ఒక పూట తిండికి సాయం చేస్తుంటాను.

“నువ్వు చాలా గ్రేట్”

అక్షిత : నీ కళ్ళు చూస్తుంటే నాకు భయంగా ఉంది నన్ను మూడో పెళ్లి చేసుకుంటావేమో అని..

“హహ.. అలా కాదులే, నువ్వు నాకు చెల్లెలు లాగ సరేనా”

అక్షిత : ఇదేదో బాగుంది.. అయినా ఇంతవరకు నీ పేరు కూడా చెప్పలేదు నాకు.

“అవును కదా నా పేరు వాసు”

అక్షిత : వాసు, పద్మ అవును నీ పెద్ద భార్య పేరేంటి అని నవ్వింది.

వాసు : శృతి

అక్షిత : అదిగో మా హాస్టల్ వచ్చేసింది బాయ్, మీకు కుదిరితే వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చెయ్యండి.

వాసు : కత్చితంగా, నా నెంబర్ తీసుకో నీకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నేను అండగా ఉంటాను.. ఓకే నా?

అక్షిత : అలాగే దేవుడిచ్చిన అన్నగారు అని వాసు ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి అది నా నెంబర్.. బాయ్.. అని లోపలికి వెళ్ళిపోయింది.

“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””

లొకేషన్ దుబాయ్, ఎండలో ఎడారిలో ఇసక కుప్పలో ఒక మనిషి న్సైపర్ పట్టుకుని ఎవరికీ కనిపించకుండా అదే డ్రెస్ లో అక్కడ కలిసిపోయి మెయిన్ రోడ్ వైపు బైనాక్యులర్స్ తొ చూస్తున్నాడు, పాకిస్తాన్ కి సంబందించిన మెయిన్ టెర్రరిస్ట్ ని లేపేయ్యడానికి.. ఇంతలో ఫోన్ మోగింది.

చిన్నా : హలో.. అమ్మా..

పార్వతి : ఒరేయ్ ఎక్కడికి చచ్చావ్, నాలుగు రోజులు అవుతుంది నువ్వు ఫోన్ చేసి, అన్నకి ఎంగేజ్మెంట్ ఉందన్న సంగతి కూడా మర్చిపోయావ్ నువ్వు, నాకు తెలీదు రేపు పొద్దున్నకల్లా నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. ఆయన మర్యాదగా పిలిచినప్పుడు రా, ఎక్కువ చేస్తే ఇక నేను కూడా నీ గురించి పట్టించుకోను.

చిన్నా : సరే సరే ఏడవకు, వస్తాను.

పార్వతి : ఎక్కడ ఊరేగుతున్నావ్?

చిన్నా : ఫ్రెండ్స్ పార్టీ అంటే, బైటికి వచ్చాను.

పార్వతి : తాగడం మాత్రం అలవాటు చేసుకోకు, చంపేస్తా..

చిన్నా : ఇంతలో వరసపెట్టి నాలుగు కార్లు వస్తుండడంతొ బైనాక్యులర్లో చూసి “అమ్మా ఫ్రెండ్స్ వచ్చారు నేను మళ్ళీ ఫోన్ చేస్తా”

పార్వతి : ఆ.. బై..

ఫోన్ పక్కకి విసిరేసి పోసిషన్ లో సెట్ అయ్యి గురి పెట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుని, ఎండలో మెడ కింద ఒక్కో చెమట చుక్క రాలుతుంటే 3…2… అని ట్రిగ్గర్ నొక్కాడు, అంతే హెడ్ షాట్.. అక్కడ కార్లు ఆగిపోయాయి.. పది మంది గన్స్ తొ వచ్చి కాపలాగా నిలుచొని చుట్టు చూసారు కానీ లాభంలేదు ఆ టెర్రరిస్ట్ చనిపోయాడని ఎక్కి వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. చీకటి పడే వరకు హైడ్ అవుట్ అయ్యి రాత్రికి హెలికాప్టర్ రాగానే ఎక్కేసి ఇండియా చెక్కెసాడు మన చిన్నా అలియాస్ చిరంజీవి.

ఆటో దిగి ఇంటి ముందు నిల్చున్నాను, గేట్ ముందు టెంట్ దాని కింద డెకొరేషన్లు ఇంకో పక్క భోజనాలు తయారు అవుతున్నాయి, లోపలికి వెళ్ళగానే ఎవరో పక్క నుంచి చెవి పట్టుకున్నారు.

పార్వతి : ఎప్పుడు రమ్మన్నాను ఎప్పుడు వచ్చావ్… ఆ..

చిన్నా : ఆ.. అ…

పార్వతి : ఆ.. అ. అ. ఏంటి

చిన్నా : వచ్చాను కదే, ఇంతకీ ఎక్కడ వాడు.

పార్వతి : నువ్వొస్తే గాని రింగ్ తొడగనని కూర్చున్నాడు, త్వరగా రా అని లోపలికి లేక్కేళ్ళింది. అన్నయ్య పక్కన నాకు కాబోయే వదినని చూడగానే ఏదో తేడా కొట్టింది. తనని నేను ఇప్పుడే మొదటిసారి చూడటం.

సతీష్ : రేయి వచ్చావా, లావణ్య వాడే నా తమ్ముడు చిన్నా… రేయి రా త్వరగా

చిన్నా : వచ్చాను రా బాబు ఇక కానీ.. హాయ్ వదినా

లావణ్య చిన్నగా నవ్వింది..అన్నయ్య రింగ్ తోడుగుతుంటే చెప్పట్లు కొట్టి మూలకి నిల్చొని వదినని చూస్తున్నా. నటిస్తుందా ఇదే ఒరిజినల్ క్యారెక్టరా ఇంకా అర్ధంకాలేదు ఇంతలో అమ్మ పిలిస్తే వెళ్లాను.

నిత్య : నీ మరిది ఇప్పటి వరకు నిన్నే చూసి వెళ్ళాడు.

లావణ్య : చూసాను, పన్నెండు నిమిషాలు నేను ఎటు చూస్తున్నా, గ్లాస్ పక్కన పెట్టేటప్పుడు, నేను నవ్వుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు.

నిత్య : ఏం చేస్తుంటాడు?

లావణ్య : డిగ్రీ చేసి కాళిగా ఉన్నాడట, మన సోర్స్ ప్రకారం అయితే గాలి తిరుగుళ్ళు తిరుగుతాడు, సిగరేట్ మందు డ్రగ్స్ అన్ని అలవాట్లు ఉన్నాయి బాడీ చూసావా స్టిఫ్ గా ఉంది.. డ్రగ్స్ బాగా తీసుకుంటాడేమో.. వీటితో పాటు బెట్టింగులు, పేకాట అన్ని వ్యసనాలు ఉన్నాయని తెలిసింది.

నిత్య : గెలికి రానా

లావణ్య : వద్దు ప్రస్తుతానికి వదిలేయి, ఎలాగో నేను కాపురానికి రావాలి కదా కొంత మచ్చిక చేసుకుంటే డ్రగ్స్ కేసులో ఏమైనా ఉపయోగ పడతాడు.

నిత్య : అవసరమా ఈ సంబంధం.. మళ్ళీ ఆలోచించుకో వద్దు అని ఒక్క మాట చెప్పు వెళ్ళిపోదాం.

లావణ్య : లేదే సతీష్ మంచివాడు తనకీ ఏ అలవాట్లు లేవు అది కాకా జాబ్ కోసం అమెరికా వెళ్తున్నాడు పెళ్లి చేసుకుని భార్యతొ వెళ్లాలని ప్లాన్.. ఏదో ఒకటి చేసి తనని ఒక్కణ్ణి పంపిస్తే మనకి ఒక రెండు మూడేళ్లు ఇక్కడ కొంచెం ప్రైవసీ దొరుకుద్ది ఎలాగో మిషన్స్ మీద తిరుగుతూనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కలుస్తాను. వాళ్ళ అమ్మగారు కూడా చాలా మంచివారు వీడొక్కడే కలుపు మొక్క.

నిత్య : నీ ఇష్టం.

లావణ్య : అయినా ఎన్ని రోజులు వంటరిగా ఉండాలే నేను.

నిత్య : నీ కలుపు మొక్క వస్తున్నాడు.

చిన్నా : వదినా అమ్మ పిలుస్తుంది.. అండ్ మీరు?

లావణ్య : నా ఫ్రెండ్ నిత్య వస్తున్నా అని తన ఫ్రెండ్ తొ పాటు వెళ్ళిపోయింది.

లావణ్య వెళ్ళగానే ఇందాక అన్నయ్యని కలవడానికి దెగ్గరికి వచ్చినప్పుడు విసిరేసిన మైక్ తీసి జేబులో పెట్టుకున్నాను.. అబ్బో మన గురించి ఇన్ఫర్మేషన్ బానే లాగారు.. వెంటనే ఫోన్ తీసాను.

చిన్నా : రేయి జగ్గు ఎక్కడా

జగదీష్ : చిరు చెప్పరా ఇంకెక్కడా ఆఫీస్ లో మన టీం రష్యా వెళ్లారు, చిప్స్ తింటూ చూస్తున్నా

చిన్నా : కష్టం లేని బతుకురా నీది.. సర్లె నీకు రెండు ఫోటోలు పంపిస్తున్నా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉన్నారు మొత్తం డీటెయిల్స్ బైటికి లాగు.. అలాగే ఎవడో నా ఫేక్ ప్రొఫైల్ తెలుసుకున్నాడు వాడెవడో కనుక్కో.

పార్వతి : రేయి నిన్ను నాన్న పిలుస్తున్నాడు.

చిన్నా : ఎందుకే..?

పార్వతి : ఏమో నాకేం తెలుసు

చిన్నా : అదేంటి నాతో మాట్లాడడు కదా, నేనంటే ఇష్టం లేకనే కదా నన్ను ఇంట్లోనుంచి బైటికి వెళ్లగొట్టింది.. పొద్దున్ననుంచి నాకు కనిపించకుండా తిరిగి ఇప్పుడేమో…

పార్వతి : రేయి.. ఆపరా.. ముందు పొయ్యి ఆయన్ని కలువు.. హా.. ఇంకోటి నిన్ను ఆయన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మంది నువ్వంటే ఇష్టం లేక కాదు నువ్వు ఎందుకు పనికిరాకుండా పోయావని కోపం.

చిన్నా : అంతలేదులె మీకు మీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం, పైకి మాత్రం కోతలు.. వాడేం చేసినా రైట్ అంటారు నేనేం చేసినా రాంగ్ అంటారు.. రేపు వాడు అమెరికా వెళ్ళిపోతే మిమ్మల్ని దెగ్గరుండి చూసుకోవాల్సింది నేనే అని మర్చిపోకండి. అయినా వాడికి పిల్లని చూసావు సరే నాకు వయసోస్తుంది నా గురించి అస్సలు ఏమైనా ఆలోచన ఉంటే కదా తమరికి.

పార్వతి : ఏముందని ఇస్తారు నాన్నా మనకి పిల్లని, చదువు లేదు చేతిపని రాదు తెలివితేటలతొ పైకి వచ్చేవాడివా అంటే అది కూడా లేదు, నీ కోసం ఇంట్లో గోల చేసి పది లక్షలు ఇప్పించాను షాప్ పెట్టుకోమని రెండు నెలల్లో మూతపడిందది.. నువ్వు తీసుకున్న పది లక్షలు వెనక్కి రాలేదు.

చిన్నా : నీ డబ్బులు ఎవడికి కావాలె..

పార్వతి : ఇచ్చేయి మరి ఎందుకు నీ దెగ్గర

చిన్నా : సంపాదించక ఇస్తానులె.. ఓ ఏడవకు నీ డబ్బులు నాకెందుకు.

పార్వతి : నేను మోత్తుకునేది అదే కదరా.. ఏదైనా చేసి ఏడువు.. నా ఫ్రెండ్స్ కూతుర్లు కొడుకులు అందరికీ పెళ్లిళ్లు అయిపోతున్నాయి నువ్వు మాత్రం తిరుగుతూనే ఉండు..

సతీష్ : రేయి ఏంట్రా ఈ రోజు ఇంకా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నా ఇద్దరు ఈ మూలకి వచ్చి మొదలుపెట్టారా

పార్వతి : వాడికి చెప్పు, మొదలు పెట్టింది వాడే.

సతీష్ : రేయి ముందు వెళ్ళు.. నాన్న పిలుస్తున్నాడు..

నా పిచ్చి గడ్డం గీక్కుంటూ వెళ్లాను, నా వెనుకే అన్నయ్య, అమ్మ ఇద్దరు వచ్చారు.. వెళ్లి ఆయన ముందు నిలబడ్డాను అప్పుడే వదిన తన ఫ్రెండు కూడా తినేసి వచ్చారు.

లావణ్య ఏమైంది అని సతీష్ కి సైగ చేసింది.. సతీష్ మూతి మీద వేలు పెట్టి జరిగేది చూడమని సైగ చేసాడు. లావణ్య ఇంకేం మాట్లాడకుండా నిల్చుండిపోయింది. వచ్చిన చుట్టాలు అందరూ వెళ్లిపోయారు కొంత మంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నా పెళ్లి కొడుకు రూం అయ్యేసరికి అక్కడ ఎవ్వరు లేరు. అప్పటివరకు చిన్న కొడుకు వస్తే ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తున్న రాజేంద్ర చిన్నా వచ్చేసరికి తన మొహం చూడగానే కొంచెం సీరియస్ అయ్యాడు.

చిన్నా : పిలిచారట

రాజేంద్ర : నీ గురించి మాట్లాడదామనే

చిన్నా : అన్నయ్య ఎంగేజ్మెంట్ నాన్నా ఇప్పుడెందుకు

రాజేంద్ర : నీతో డిస్కషన్ కి పిలవలేదు.. చెప్పేది మాత్రమే విను..

చిన్నా : చెప్పండి.

రాజేంద్ర : ఏం చేస్తున్నావ్?

చిన్నా : ఏంటి?

రాజేంద్ర : ఇంట్లో నుంచి నిన్ను గేంటేసి ఇప్పటికి రెండేళ్లు, ఈ రెండేళ్లలో తమరు ఏం చేసారు ఎంత సంపాదించారు లేదా ఏమి వెలగపెట్టారో చెపితే తరిస్తాం.

చిన్నా  : గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా

రాజేంద్ర : వాహ్.. ఏం ఆన్సర్ ఇచ్చావ్ రా ఒక్క ముక్కలో ఇంకేం అడక్కుండా.. ఎలా వస్తాయిరా ఇలాంటి సమాధానాలు ముందే రాసి పెట్టుకుంటావా లేదా ఫ్లోలో వస్తాయా.

చిన్నా : చిన్నగా నవ్వాను.

రాజేంద్ర : కోపంగా చూసి.. నీకింకా ఏజ్ ఉందా

చిన్నా : ఈ సారి ఎక్స్టెండ్ చేసారు ఆఖరిసారి ట్రై చేస్తాను.. పోయిన సారి మొదటిది, ఫిసికల్ క్లియర్ చేసాను ఆఖరి ఎగ్జామ్ లో పోయింది.. ఈ సారి కత్చితంగా వస్తుంది.

రాజేంద్ర : నిజమేనా నువ్వు చెప్పింది.

చిన్నా : నిజమే నాన్నా, నువ్వు బైటికి వెళ్లగొట్టాక డబ్బులు లేక పనికెళ్లా అక్కడ కష్టపడ్డాక బుద్ది వచ్చింది నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావో నేను తెలుసుకున్నాను, ఇప్పుడు పార్ట్ టైం చేస్తూ చదువుతున్నా ఈ సారి క్లియర్ చేసి జాబ్ కొడతాను.

రాజేంద్ర : ఏంటో ఎంటెంటో చెప్తావ్ అది అప్పటికప్పుడు అల్లుతావో లేక నిజాలో ఎవడికి అర్ధంకాదు, ఇంతకీ ఆ పార్ట్ టైం జాబ్ ఎక్కడా?

చిన్నా : గుడ్ నైట్ అని బార్ లో వెయిటర్.

రాజేంద్ర : అంటే జనాలు తాగిన తరవాత మందు గ్లాసులు, వాళ్లు నమిలేసి ఊసిన ఎముకలు ఎత్తే పని.. ఛీ.. ఇంతకంటే చండాలం ఉంటుందా.

చిన్నా : అది కూడా పనే..

రాజేంద్ర : మీ వదినని చూసైనా బుద్ది తెచ్చుకోరా, అమ్మా నాన్న లేరు కాన్వెంట్ లో ఉండి కష్టపడి చదువుకుంది.. స్టేట్ బ్యాంకులో అకౌంటెంట్ అయ్యింది అది రా కసంటే అలా ఉండాలి రా పట్టుదల అంటే.. లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో నీకు చెప్పడానికి ఇంతమంది ఎక్సంపుల్స్ కానీ…

చిన్నా : సరే.. సరే.. ఇప్పుడు ఏం చెయ్యమంటావో చెప్పు.

రాజేంద్ర : లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను ఇంట్లో ఉండి చదువుకో జాబ్ కొట్టావా సరేసరి లేదంటే వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవుతున్నాను..

చిన్నా : ఆ డబ్బులు నాకివ్వు బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేస్తా డబల్ అవుద్ది.

రాజేంద్ర : చెప్పేది వినరా సోది నా కొడకా.. జాబ్ వచ్చిందా సరే లేదంటే షాప్ పెడుతున్నా అందులో ఫస్ట్ ఎంప్లాయి నువ్వే.

చిన్నా : సరే సరే

రాజేంద్ర : ఇక పోయ్యి మెక్కు బైట ఏం గడ్డి తింటున్నావో ఏంటో.

చిన్నా : కానీ నేను ఇంట్లో ఉండను, జాబ్ కొట్టాకే ఇంటికి వస్తాను

రాజేంద్ర : అన్ని యాక్షన్లు చెయ్యకు నీ పేరు మాత్రమె చిరంజీవి, స్వయంకృషిలో చిరంజీవిలా ఫీల్ అవ్వకు.. నీకు సెట్ అవ్వదు కూడా.. పెళ్ళైయ్యేదాకా ఇక్కడే ఏడు.. తరువాత నీ ఇష్టం.

త్వరగానే అయిపోయినందుకు ఊపిరి పీల్చుకుని బైటికి వచ్చాను.. నా వెనకే అందరూ వచ్చారు.. లావణ్య తన ఫ్రెండ్ నిత్య ఇద్దరు ఒకసారి చూసుకుని నవ్వుకున్నారు..

పార్వతి : ఏంటండీ కోడలు ముందు పట్టుకొని ఆ మాటలు

రాజేంద్ర : ఎలా కన్నావే వీడిని, ఆ మొహం వాడి ఎక్సప్రెషన్స్ చూస్తే కోపం పొయ్యి నవ్వొస్తుంది నాకు, యాక్టింగ్ చెయ్యలేక చచ్చిపోయాననుకో.. మాయగాడే ఆడు.. దొంగ నా కొడుకు

పార్వతి : ఆ అన్ని మీ పోలికలే ఈ దిక్కుమాలిన యాక్టింగ్ తోటేగా నన్ను పడేసింది..

రాజేంద్ర : వీడు బాగుపడితే చూడాలని ఉందే.. అస్సలు అది వీడికి సెట్ అవ్వదేమో.. కామెడీ పీస్ క్యారెక్టర్ కానీ దుర్మార్గుడు అస్సలు మాట వినడు.

పార్వతి : సర్లే నేను పిల్లలతో ఇంటికి వెళుతున్నా, సందు దొరికింది కదా అని తెగ తాగేయకుండా ఇంటికి వచ్చేయండి.. అని బైటికి వచ్చి చిన్నా తన అన్నయ్య వదినలతొ ఉండడం చూసి అటు వెళ్ళింది..

పార్వతి : ఏరా బాగైందా.. దూల తీరిందా..

సతీష్ : బాగా..

చిన్నా : అన్నయ్య పెళ్ళైయ్యాక మనింట్లోనే ఉంటావా వేరు కాపురం పెడతావా?

సతీష్ : పోరా ఎదవా.. అమ్మా మనం వెళదాం రా..

పార్వతి : కొంత సామాను ఉంది నేను వస్తా మీరు వెళ్తూ ఉండండి.. రేయి రా.. సామాను పట్టుకుందు..

చిన్నా : ఓహో.. మీకు పనోళ్లు కరువైయ్యారా.. డబ్బులు మిగుల్చుకోడానికి నన్ను ట్రాప్ చేశారన్నమాట.. పదా, ఒప్పుకున్నాక తప్పుతుందా..

లావణ్య  సతీష్ ముందు నడుస్తుంటే వెనకాలే నిత్య నడుస్తుంది..

లావణ్య : ఏంటి మీ తమ్ముడు అలా మాట్లాడతాడు అస్సలు మానర్స్ లేకుండా

సతీష్ : నీకు ముందే చెపుతున్నా నువ్వు వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. అంటే దూరంగా కాదు వాడితో గొడవలు పెట్టుకోకు అని చెపుతున్నా..

లావణ్య : ఏం చేస్తాడేంటి?

సతీష్ : వాడో రివర్స్ గాడు, అంతా రివర్స్ లో ఉంటుంది పద్ధతి మన మీద ప్రేమ ఉంటే చూపించడు, కోపం ఉంటే చుక్కలు చూపిస్తాడు.. అందరూ పొద్దున పూట చదివితే వీడు రాత్రి ఒంటిగంటకి లేచి చదివేవాడు  వాడి పనులన్నీ రివర్స్ లో ఉంటాయి.. వాడు ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియనివ్వడు అన్ని గుప్తంగా ఉంచుతాడు.

లావణ్య : ఎందుకలాగ

సతీష్ : అది అంతే.. చెప్పా కదా రివర్స్ గాడని.. ఏదైనా సినిమా చూసాడనుకో ఆ హీరోలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు మళ్ళీ ఇంకో కొత్త సినిమా చూసేదాకా ఆ క్యారెక్టర్ మార్చుకోడు. వాడి గురించి ఎక్కువగా ఆలోచిస్తే మన బుర్ర పాడవుతుంది..

లావణ్య వెనకాల ఉన్న నిత్యని చూసి నవ్వింది.. దానికి నిత్య కూడా నవ్వింది..

పార్వతి వెనుకే రెండు చేతుల నిండా సామాను పట్టుకుని నడుస్తున్న చిన్నా మొబైల్ ఇందాకటి నుంచి మొగుతుంది..

పార్వతి : ముందా ఆ మొబైల్ చూడు..

చిన్నా : చేతులు కాళిగా లేవు.. కొంచెం హెల్ప్ చెయ్యి

పార్వతి  చిన్నా జేబులో నుంచి ఫోన్ తీసి స్క్రీన్ చూస్తే దాని మీద “యముడు” అని ఉంది..

పార్వతి : ఎవడు రా.. యముడు అని సేవ్ చేసుకున్నావ్.

చిన్నా : ఉన్నాడులె నా మొగుడు.. నా మెడ కింద పెట్టు..

పార్వతి ఫోన్ ఎత్తి ఎవరో మగ గొంతు విని చిన్నా మెడ దెగ్గర ఫోన్ పెట్టి చూస్తుంది..

చిన్నా : పదా వస్తున్నా.. అంత బాగున్నానా..

పార్వతి : హే.. ఛీ.. పోరా.. అని వెళ్ళిపోయింది..

చిన్నా : ఆ.. బాబాయ్ చెప్పు..

ధీరజ్ : ఎక్కడ చచ్చావ్ రా.. మిషన్ అయిపోయాక ఆఫీస్ కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్లాలన్న బేసిక్ రూల్ కూడా పాటించట్లేదు .. నా అండ చూసుకుని బాగా బలిసింది నీకు..

చిన్నా : ఫైల్ ఆల్రెడీ పంపించేసాను.. ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు.. ముందు పాయింట్ కి రా.

ధీరజ్ : అసైన్మెంట్ వచ్చింది.. ఆఫ్గనిస్తాన్ వెళ్ళాలి బైలదేరు..

చిన్నా : బాబు యామరాజా నిన్నే నేను వచ్చింది.. ఇక్కడ ఇంట్లో పెళ్లి జరుగుతుంది.. నన్ను మాములుగా ఎక్కట్లేదు నా బాబు.. నీ వల్ల నాకస్సలు ఇంట్లో రెస్పెక్ట్ లేకుండా పోయింది.. ఎప్పుడు నీ మిషన్లు నీ గోలే.. నా గురించి అస్సలు పట్టించుకోకు.. యాభై ఏళ్ళు దాటినియి.. మంచం ఏసుకుని పడుకోవచ్చుగా..

ధీరజ్ : ఏదో నా కోసం చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వకు.. దేశం కోసంరా.. జాయిన్ అయ్యినప్పుడే ప్రమాణం చేసావుగా..

చిన్నా : సర్ సర్లే.. ఈ సారికి నేను లేకుండా కానిచెయ్యండి.

ధీరజ్ : మెయిన్ ప్లేయర్ లేకుండా ఆట బాగోదురా

చిన్నా : ఎప్పుడు నేనేనా.. టీంలో ఇంకా ఉన్నారుగా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వు..

ధీరజ్ : అయితే రానంటావ్

చిన్నా : బాబోయ్.. బాబాయ్.. ఈ పదకొండు రోజులు నన్ను గెలక్కు ఆ తరువాత నీ ఇష్టం.. ఈ సారికి వదిలేయి.

ధీరజ్ కోపంగా ఫోన్ కట్టేసాడు..

చిన్నా : అబ్బో.. మళ్ళీ కోపం ముసలోడికి..

పార్వతి : రేయి వస్తున్నావా

చిన్నా : హా.. వస్తున్నా బంగారం..

పార్వతి : నోరు మూసుకుని రా..

 

3c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Saaksham – 1, సాక్ష్యం , Telugu Boothu Kathalu ,telugu dengudu kathalu – jabbardasth,telugu boothu kathalu,telugu sex stories,jabbardasth.in,త్రిబుల్ ధమాకా,telugu hot stories,telugu sex kathalu,telugu sex stories jabardast, xossipy, Mavayya gaaru

quarter

 

Also Read :

కలసి వచ్చిన అదృష్టం

ఒక కుటుంబం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

 

నా facebook గ్రూప్ మరియు పేజి ని కింది లింక్స్ ద్వార చూడొచ్చు

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button