ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 100 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 100 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 100 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అలా రోజులు గడిచిపోతున్నాయి . అమ్మావాళ్ళు ఒకరోజు కాన్ఫరెన్స్ కాల్ చేసి మీ బుజ్జిఅక్కయ్య నామకరణ సమయం ఆసన్నమయ్యింది మహేష్ అని చెప్పారు . 
అమ్మలూ ఇలా ప్రతి సాంప్రదాయాన్ని గుర్తుచేస్తూ ఉండండి , నెక్స్ట్ మంత్ అక్కయ్య పుట్టినరోజు కదా ……… ఆ రోజు ఫంక్షన్ పెట్టుకుందాము . బస్ లో వస్తారా లేక ట్రైన్ బుక్ చెయ్యమంటారా అని అడిగాను .
ప్రతిసారీ బస్ లో వచ్చాము , ఈసారి ట్రైన్ మహేష్ అని అమ్మావాళ్ళు సంతోషంతో చెప్పడంతో , చెల్లికి కృష్ణగాడికి విషయం చెప్పాను . 
అన్నయ్యా మీ ఇష్టం అమ్మావాళ్ళ ఇష్టం అని సంతోషించారు .
  ఆరోజే చెల్లినీ స్వాతి ప్రసన్నాలను కాలేజ్ లో వదిలి బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి మీకు మీ పేరుని పెట్టాలని మీ అమ్మావాళ్ళు ( అమ్మమ్మా వాళ్ళు ) కాల్ చేశారు . మన అక్కయ్య పుట్టినరోజు నాడే మా బుజ్జిఅక్కయ్య నామకరణోత్సవం అని నవ్వించి , రైల్వేస్టేషన్ కు వెళ్లి ఊరిజనమంతటికీ బల్క్ రిజర్వేషన్ చేయించాను .

స్వాతి – ప్రసన్నా ………. అక్కయ్య పుట్టినరోజు నాడే మీ ప్రియమైన మహేష్ పుట్టినరోజు కూడా కానీ అక్కయ్యను చేరేంతవరకూ జరుపుకోను అని శపథం చేశారు. ఆరోజు విష్ కూడా చేయకండి గుర్తుపెట్టుకోండి అనిచెప్పింది .
రోజులు పరుగులు తీయడం ఫంక్షన్ రోజున అమ్మావాళ్ళు , విశ్వ సర్ వాళ్ళు , పెద్దయ్యా మరియు ఊరిజనమందరి సమక్షంలో మా బుజ్జిఅక్కయ్యను నా ఒడిలో పడుకోబెట్టుకొని సాంప్రదాయబద్ధంగా నామకరణోత్సవం ఘనంగా నిర్వహించాము .
తరువాత రోజు నుండి కూర్చోవడం బుజ్జిబుజ్జి కేకలు వెయ్యడం 11 నెలలో తొలిసారి చెల్లి చేతులతో లేచి నిలబడటం . తన ఫస్ట్ బర్త్డే రోజున సొంతంగా నిలబడి బుడి బుడి అడుగులు వెయ్యడం . తొలి పుట్టినరోజును అంగరంగవైభవంతో అందరి సమక్షంలో జరిపించడం , అమ్మావాళ్ళు అమ్మా అమ్మా ……… అని పలుకమని చెప్పిస్తుంటే ……
అత్తా అనికాక , అమ్మా అని కాక తమ్ము………అనడంతో , అందరూ సంతోషమైన ఆశ్చర్యంతో నావైపు చూడటం . అమ్మ ఓడిలోనుండి బుడి బుడి అడుగులు వేస్తూ వచ్చి నా గుండెలపై వాలిపోవడంతో , నాకు తెలియకుండా కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . నేను ఏడుస్తున్నాను అని బుజ్జి బుజ్జి చేతులతో తుడవటం చూసి అందరూ చప్పట్లతో పరవశించిపోవడం . మా బుజ్జి అక్కయ్యకు నేనంటే ప్రాణం అని గుండెలపై హత్తుకొని మురిసిపోవడం ఇలా ప్రతి జ్ఞాపకాన్ని చెల్లీ , స్వాతి , ప్రసన్నా ఫోటో వీడియోలతో చిత్రీకరించి ఉంచారు .

చెల్లి ఫైనల్ ఇయర్ exams మరియు కృష్ణగాడి ప్రిలిమ్స్ పూర్తయ్యాక కారులో ఇంటికి వెళుతుంటే బయటకు చూస్తూ ఎంజాయ్ చేసేది . పార్క్స్ , ఫిల్మ్ సిటీ , wonderland ………. ఇలా వారానికొకదానికి వెళ్లి మా బుజ్జిఅక్కయ్య సంతోషాన్ని చూసి మురిసిపోయేవాళ్ళము.

చెల్లి రిజల్ట్స్ రావడం ఫైనల్ ఇయర్ కూడా యూనివర్సిటీ టాప్ రావడం , యూనివర్సిటీ వాళ్ళు గోల్డ్ మెడల్ తో సత్కరించటం – మా అన్నయ్య అండ్ my హస్బెండ్ గర్వపడుతుండటం చూడటం కోసం  సంవత్సరాలు ఎదురుచూసాను లవ్ యు ……… పేదవాళ్లకు ఖర్చులేని ఖరీదైన వైద్యం అందించడమే లక్ష్యం అంటూ మొదలెట్టిన స్పీచ్ కు అందరూ నీరాజనాలు పలకడం జీవితంలో మరిచిపోలేని రోజు.
కృష్ణగాడి మెయిన్స్ ప్రిపరేషన్ చెల్లి డిస్టెన్స్ లో MD లలో మళ్లీ బిజీ అయిపోయాము .

కృష్ణగాడి మెయిన్స్ exam రోజున రెడీ అయ్యి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అక్కయ్య ఫోటో దగ్గరికివెళ్లి , అక్కయ్యా …….. మీ కోరికను తీర్చే రోజు వచ్చింది అనిచెప్పి , బుజ్జిఅక్కయ్యను స్వాతికి అందించి , రేయ్ మామా కృష్ణ అని ఇద్దరినీ హత్తుకున్నాడు .
All the best రా మామా , కృష్ణ , all the best అన్నయ్యా ………. అని స్వాతి , ప్రసన్నా కూడా చెప్పాడు . అందరమూ రెండు కార్లలో సెంటర్ చేరుకుని సంతోషంతో పంపించాము .
వాడు రాత్రీ పగలూ తేడాలేకుండా కష్టపడి ప్రిపేర్ అయ్యాడు . ఇక మీరే చూసుకోవాలి అని అక్కయ్యనూ అమ్మవారినీ ప్రార్థించి , వాడి పెదాలపై చిరునవ్వు చూడటం కోసం బుజ్జిఅక్కయ్యతోపాటు ఆశతో ఎదురుచూస్తున్నాము . బుజ్జిఅక్కయ్య చిరునవ్వే మాకు ఊరటనిస్తోంది .
లాంగ్ బెల్ మ్రోగడం అందరితోపాటు కృష్ణగాడు పరుగునవచ్చి నామీదకు ఎగరడం చూసి బుజ్జిఅక్కయ్య ఆపకుండా నవ్వుతూనే ఉంది . బుజ్జిఅక్కయ్యా ……… ఇది కేవలం నీ సక్సెస్ అని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తి , రేయ్ మామా ఇక ఇంటర్వ్యూ రా అని ఆరోజు చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకున్నాము .

కంపెనీ సౌత్ ఇండియా నెంబర్ వన్ స్థానానికి చేరి లెక్కలేనన్ని అవార్డులతో అంచెలంచెలుగా జాతీయ స్థాయికి ఎదుగుతోంది. 

మెయిన్స్ రిజల్ట్స్ రావడం అక్కయ్యా , రేయ్ మామా ……. ఢిల్లీ లో ఇంటర్వ్యూ అనిచెప్పడంతో ,  బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నా వాడిని అమాంతం పైకెత్తేసాను .
అక్కయ్యా ,  చెల్లెమ్మా ……… ఫ్లైట్ లో అని సైగచేసాను .
అన్నయ్యా …….. స్వాతి ప్రసన్నా కూడా , 
అయితే అందరమూ వెళుతున్నాము అని రెండు రోజుల ముందే చేరుకునేట్లు , కృష్ణగాడు ఫ్రెష్ గా ఉండాలని టికెట్స్ బుక్ చేసాను .
లవ్ యు లవ్ యు sooooo మచ్ కృష్ణ అని హత్తుకొని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తారు .

సర్ మేడం వాళ్ళు ఎయిర్పోర్ట్ కు వచ్చిమరీ కృష్ణగాడికి all the best చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చారు . సర్ ……… చెల్లెళ్లను కలవడమే తగ్గించేశారు . 
దేవుడు ఉన్న దేవాలయంలో , ప్రాణంలా చూసుకునే మా పెద్దకూతురు ఉండగా , అయినా వాళ్ళు మా పిల్లలు కాదు మీ చెల్లెళ్ళు అంతే , చుట్టపు చూపు చూసిపోతాము మేము . 
రేయ్ వింటున్నావా ……… , 
లేదు రా మామా అని పెదాలపై చిరునవ్వుతో , అక్కయ్యా ……… వాళ్ళు రారంట మనమే వెళదాము పదా అని లోపలికివెళ్లిపోయి ఫ్లైట్ లో కూర్చున్నాను . 
కృష్ణా ……… మహేష్ నవ్వాడు అని మురిసిపోయారు .
సర్ , మేడం వాళ్లకు బై చెప్పి , స్వాతి ప్రసన్నా ………. తొలిసారి కదా భయం వేస్తోంది.
కృష్ణా ………. మా అన్నయ్యను గట్టిగా పట్టేసుకోండి , ఒక్కసారి గాలిలోకి ఎగిరిందంటే తేలిపోతున్నట్లు హాయిగా ఉంటుంది .
చెల్లెళ్ళూ ……… నాకూ ఫస్ట్ టైం , నాకు కూడా భయం వేస్తోంది . 
అన్నయ్యా ……. అలా అయితే కృష్ణను గట్టిగా పట్టుకోండి అని నవ్వుతూ చెక్ ఇన్ అయ్యి చెల్లీ , కృష్ణగాడు ఒకదగ్గర ……… ప్రసన్నా వచ్చి నాచేతిలోని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మహేష్ ఇటువైపు వస్తావా ……. నేను విండో లోనుండి చూపిస్తాను అనిచెప్పడంతో లేచి చివరి సీట్లో కూర్చోబోతుంటే , 
మహేష్ ఈ సీట్ నాది ……….
మరి నేను ……..
మధ్యలో కూర్చో అని నవ్వుతూ ఇద్దరూ ఒకేసారి చెప్పారు .
మరి మీరు భయపడుతున్నట్లు నటించి నన్ను నలిపెయ్యరాదు .
అన్నయ్యా …….. అక్కయ్య స్వయంగా వచ్చి మిమ్మల్ని టచ్ చెయ్యమని చెప్పేంతవరకూ మిమ్మల్ని తాకనైనా తాకమని ప్రామిస్ చేశారు . మీరు దైర్యంగా కూర్చోవచ్చు అని చెల్లి చెప్పడంతో , స్వాతికి sorry చెప్పి కూర్చున్నాను .
మహేష్ …….. నువ్వు sorry చెప్పినా ఇష్టమే – థాంక్స్ చెప్పినా ఇష్టమే – లవ్ యు చెబితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు – తిట్టినా ఇష్టమే – కొట్టినా ఇష్టమే ………
ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది .
కృష్ణ , అన్నయ్యా ……… ఎలా ఉంది అని అడిగారు .
లవ్లీ లవ్లీ స్వాతి , ప్రసన్నా ……….సూపర్ experiance .

స్వాతి ప్రసన్నా ……… అక్కడ ఆఫీస్ లో మీకు మంచి భవిష్యత్తు ఉంది . ఏమీలేని ఇక్కడ ఎందుకు వృధా చేసుకుంటారు .
మహేష్ ……..నువ్వు ఇలా చెప్పినా ఇష్టమే , మనిషి ఏమిచేసినా సంతోషం కోసమే కదా ,
అవును ……..
మీతో , మా బుజ్జిఅక్కయ్యతో గడిపిన ప్రతీ క్షణం ఇప్పటివరకూ గడిపిన సంతోషానికి వంద వెయ్యి రెట్లు …….. మాకు ఈ సంతోషమే కావాలి . దేవాలయాన్ని మా దేవుణ్ణీ వదిలి వెళ్లడం అంటే మా ప్రాణాలను వదిలెయ్యడమే ……….
స్వాతి , ప్రసన్నా ……… please ఇంకెప్పుడూ అలా మాట్లాడకండి , మీరు సంతోషంతో ఉంటే మాకూ సంతోషమే …….
సూపర్ గా చెప్పారు అన్నయ్యా ……… లవ్ యు sooooo మచ్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కృష్ణగాడి చేతిని చుట్టేసింది .

బుజ్జిఅక్కయ్యను స్వాతి , ప్రసన్నాలు అటూ ఇటూ మార్చుకుంటూ నవ్విస్తూ మేఘాలను చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఢిల్లీ చేరుకోగానే సర్ వాళ్ళు మొత్తం ఏర్పాట్లు చేసినట్లు రిసీవ్ చేసుకుని సర్ మీరు ఢిల్లీ లో ఉండేంతవరకూ మీ దగ్గరే ఉంటాను ఎక్కడికీ తీసుకువెల్లమంటే అక్కడకు తీసుకెళతాను అని నెంబర్ ఇచ్చి హోటల్ కు తీసుకువెళ్లారు . అక్కడకూడా మహేష్ , కృష్ణ ……… అంటూ స్వాగతం పలికి how many rooms సర్ అని అడిగారు .
నేను త్రీ అని చెల్లీ two అని నవ్వుకుంది . Ok three రూమ్స్ with attached డోర్స్ అని ప్రసన్నా చెప్పడంతో , 
లవ్లీ ఐడియా ప్రసన్నా అని చుట్టేసి వెళ్లి వేరు వేరు రూంలలో ఫ్రెష్ అయ్యాము . 
Attached డోర్ తీసుకుని చెల్లి రూంలోకివెళ్లి కుందనపు బొమ్మలా రెడీ అయిన అక్కయ్యను ఎత్తుకుని , రేయ్ మామా ………ఇంటర్వ్యూ కు ప్రిపేర్ అవ్వాలా అని అడిగాను .
లేదురా ……… డైరెక్ట్ వెళ్లడమే , నేనెప్పుడో రెడీ ప్రశాంతంగా మా బుజ్జిఅక్కయ్యతో ఎంజాయ్ చేయడమే అనిబదులివ్వడంతో , అయితే సిటీ మొత్తం చుట్టేయ్యడమే అని ఇండియా గేట్ , లోటస్ టెంపుల్ , కుతుబ్మినార్………. ఇలా రెండు రోజులు ఎంజాయ్ చేసాము .

ఇంటర్వ్యూ రోజు సమయానికి రెడీ అయ్యి అక్కడకు చేరుకున్నాము . అందరూ all the best చెప్పారు .
రేయ్ మామా అంటూ కౌగిలించుకుని హత్య గురించి అడిగితే నిజం చెప్పు ఏమీ పర్లేదు , నిన్ను IPS గా చూడాలి అనిచెప్పాను .
రేయ్ మామా …….. నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ అక్కయ్య మీద నిందపడనివ్వను , అలా వచ్చే IPS నాకు వద్దురా ……… అక్కయ్య కోరిక నన్ను పోలీస్ గా చూడాలని ఇది రాకపోతే SI exam రాస్తాను అదీ రాకపోతే కానిస్టేబుల్ అవుతానురా అని ఉద్వేగంతో చెప్పి , లవ్ యు రా మామా అని కౌగిలించుకుని , స్వాతి గుండెలపై ఉన్న బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు అందుకొని , నా పర్సులోని అక్కయ్య ఫోటోని చూసి పెదాలపై చిరునవ్వుతో లవ్ యు బుజ్జిఅక్కయ్య , లవ్ యు రా , లవ్ యు కృష్ణ , లవ్ యు చెల్లెళ్ళూ ………అని అందరినీ ఒకేసారి విశాలంగా చేతులను చాపి కౌగిలించుకుని ఉత్సాహంతో వెళ్ళాడు .

 గంట తరువాత కృష్ణగాడిని లోపలికి పిలిచారు . హుందాగా లోపలికివెళ్లి 10 మంది ఆఫీసర్స్ ముందు నిలబడ్డాడు . ఫార్మాలిటీస్ తరువాత you have selected for IAS IPS IFS ……… which one you choose అని అడిగారు .
నా గోల్ నా aim IPS …….. అని బదులిచ్చాడు .
ఇక ప్రశ్నల వర్షం కురిపించారు . 
రేయ్ మామా ……… నీ గురించే , నువ్వు మన ఊరికి చేసిన మంచి గురించే , village పరిస్థితుల గురించే అడుగుతున్నారురా అని తలుచుకుని చకచకా సమాధానాలు చెప్పాడు .
గ్రేట్ ……….
 కృష్ణగాడి స్ట్రేంగ్త్ మరియు వీక్ నెస్ అంచనా వేయడానికి నేరుగా పాయింట్ కు వచ్చేసారు 9 years జైల్లో ఉన్నావు ఆ హత్య నువ్వే చేశావా అని అడిగారు .
Yes సర్ ………. నేనూ నా ఫ్రెండ్ కలిసి చేసాము అని ఏమాత్రం వణకకుండా బదులిచ్చాడు .
We know everything ఒకరు ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయ్యాడు అంటే అతడు పుట్టిన దగ్గర నుండీ మొత్తం డీటెయిల్స్ మాకు వచ్చేస్తాయి . 
We are asking again ……….. who killed him .
Me and my ఫ్రెండ్ సర్ ………
If you lie you wont క్వాలిఫై అండ్ జైల్ జీవితం అనుభవించిన వారికి IPS అయ్యే అర్హత లేదు అనిచెప్పారు .
మేమే చేసాము సర్ అని స్ట్రెయిట్ గా చూస్తూ బదులిచ్చాడు .
నీకు శిక్ష వేసిన జడ్జిగారు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి , we have everything we need ……. నువ్వు వెళ్లొచ్చు అనిచెప్పారు . 
థాంక్యూ సర్ అనిచెప్పి బయటకువచ్చాడు . మాదగ్గరికివచ్చి రేయ్ మామా అంటూ కౌగిలించుకున్నాడు . 
మొత్తం విషయం అర్థమై రేయ్ మామా …….. నీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మన అమ్మవారు ఇస్తారు . రిజల్ట్స్ వచ్చేన్తవరకూ దీని గురించి ఆలిచించకు అని బుజ్జిఅక్కయ్యను అందించి ఈరోజు నుండీ రిజల్ట్స్ date వరకూ హాయిగా అక్కయ్యతో ఎంజాయ్ చెయ్యి , ప్రిపరేషన్ లో పడి ఒక్కరోజు కూడా అక్కయ్యతో స్పెండ్ చెయ్యలేదు అని ఆరోజు నైట్ వరకూ ఢిల్లీలో ఎంజాయ్ చేసి అర్ధరాత్రి హైద్రాబాద్ చేరుకుని హాయిగా నిద్రపోయాము .

కృష్ణగాడు బుజ్జిఅక్కయ్య మాయలో పడిపోయి ఇంటర్వ్యూ గురించి మరిచిపోవడం చూసి ఆనందించాము . రేయ్ మామా …….. బుజ్జిఅక్కయ్యతోపాటు , మేడం వాళ్ళతోపాటు రోజుకొక స్పాట్ కు వెళ్లి ఎంజాయ్ చెయ్యండి అనిచెప్పాను . 
నువ్వు ………
నేను లేకుండానా అదికూడా బుజ్జిఅక్కయ్యను చూడకుండానా ……… ఆఫీస్ చూసుకుని అటునుండి అటు వచ్చేస్తాను అని బుజ్జిఅక్కయ్య నుండి ముద్దు అందుకున్నాను .
మేము అపార్ట్మెంట్ లోకి వచ్చినప్పటి నుండీ ప్రక్కనే ఖాళీగా ఉన్న ఇంటిలోకి నిన్నొ మొన్నో ఎవరో చేరుకున్నారని , తెల్లవారక ముందు నుండీ ఎవరో పెద్దావిడపై కోపంగా అరుస్తూనే ఉన్నారు అన్నయ్యా చెల్లి చెప్పింది .
ప్రతి ఇంట్లో మామూలే కదా చెల్లీ అని చెల్లి చేతితో టిఫిన్ తింటుంటే మాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇస్తావు మహేష్ ……… అని నావైపే కన్నార్పకుండా చూస్తున్నారు మేడం వాళ్ళు .
నో నో నెవర్ మేడమ్స్ ………. ఆ ఆలోచనే రానివ్వకండి అనిచెప్పాను .
అయినా మాకు ఇష్టమే మహేష్ అంటూ చెల్లి చేతిలోని ప్లేటులోకి వడ్డించారు .

చెల్లీ గంటలో ఎక్కడ ఉన్నారో కాల్ చెయ్యండి జాయిన్ అయిపోతాను అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను . 
మహేష్ …….. కావాలంటే కిందవరకూ అక్కయ్యతో వెళ్లు మేము వెనుకే వస్తాము అని స్వాతి చెప్పింది .
థాంక్స్ అంటూ బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ ముద్దులుపెడుతూ లిఫ్ట్ లో కిందకువెళ్లి సీఆయారు దగ్గర ప్రసన్నాకు అందించాను . 
తమ్ముడూ ……… అంటూ ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో , కళ్ళల్లో ఆనందబాస్పాలతో దిగి మళ్లీ ఎత్తుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకుని , థాంక్స్ స్వాతి థాంక్స్ ప్రసన్నా ……. అక్కయ్యా ……… ఎంజాయ్ చేస్తూ ఉండండి , రాగానే బోలెడన్ని బొమ్మలు తీసుకుందాము అనిచెప్పాను .
లవ్ తమ్ముడూ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
నాకు రోజూ ఇలాంటి ముద్దులే కావాలి , మాక్కూడా అని స్వాతి , ప్రసన్నాలు నవ్వుతూ చెప్పారు .
లవ్ యు అక్కయ్యా ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను బై అని ముద్దుపెట్టి స్వాతికి అందించి, వాళ్ళు పొంగిపోతూ లోపలికి వెళ్లేంతవరకూ ఉండి ఆఫీసుకు వెళ్లి వర్క్ చూసుకుని చెల్లి కాల్ చేయగానే వండర్ లా చేరుకున్నాను .
తమ్ముడూ ………. అంటూ బుడి బుడి అడుగులు వేస్తూ రావడంతో గుండెలపై హత్తుకొని ఏమేమి ఆడావు అని అడిగాను .

ఎక్కడ అన్నయ్యా ……… మీరు వస్తేనే కానీ ఏదీ వద్దు తమ్ముడు తమ్ముడూ అని ప్రాణంలా అడుగుతూనే ఉంది . 
లవ్ యు అక్కయ్యా ……….. ఇక పదా అంటూ ఎత్తుకుని స్లైడ్స్ , పూల్స్ వాటర్ గేమ్స్ ఆడిస్తుంటే , రేయ్ మామా అక్కయ్య మనల్ని ఇలా ఆడించిన రోజులు గుర్తుకువస్తున్నాయిరా – ఇప్పుడు మనం బుజ్జిఅక్కయ్యను ఆడిస్తున్నాము . అక్కయ్యను ఎప్పుడురా కలిసేది అని ఉద్వేగానికి లోనయ్యాడు .
నా…..న్న , తమ్ము…..డూ ……… అంటూ వెళ్లి వాడి కన్నీళ్లను తుడవటం చూసి రేయ్ మామా …….. త్వరలోనే నువ్వు IPS అయిపోతావు . నెక్స్ట్ ఇయర్ చెల్లి డాక్టర్ అయిపోతుంది ఆరోజు అక్కయ్య గర్వపడేలా చేసినరోజు అందరమూ తప్పకుండా కలుస్తాము అనే నమ్మకం ఉందిరా అని చెల్లితోపాటు నలుగురమూ హత్తుకున్నాము .
స్వాతి , ప్రసన్నా కళ్ళల్లో కూడా చెమ్మ చేరింది .

లంచ్ సమయానికి దగ్గరలోని హోటల్ కు చేరుకున్నాము . చెల్లీ ప్రసన్నా స్వాతి బుజ్జిఅక్కయ్యకు పాలు ఇవ్వడానికి కారులోనే ఉన్నారు . రెండు నిమిషాలకే బయటకువచ్చి రేయ్ పాలు తాగడం లేదు . 
కృష్ణా ……… బుజ్జిఅక్కయ్య పెద్దది అయ్యిందికదా , మనతోపాటు చికెన్ బిరియానీ తింటుందేమో అని కృష్ణగాడు ఎత్తుకుని చెప్పడం – అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వడంతో రేయ్ మామా ……… అక్కయ్యకు బిరియానీ కావాలంట అని అందరూ సంతోషిస్తూ లోపలికివెళ్లాము .
అక్కయ్యను నా ఒడిలో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఐస్ క్రీమ్ తెప్పించి తినిపిస్తూ , అందరూ ఆర్డర్ చేసాము .
చెల్లి నాకు తినిపిస్తుంటే చూసి ఆ ……… అని నోరుతెరిచింది . అన్నాన్ని మెత్తగా చేసి కొద్దిగా తినిపించింది .
అందరమూ అక్కయ్య వైపు చూస్తుంటే మ్మ్మ్….మ్మ్మ్……ఆ …… అని మళ్ళీ నోరుతెరిచింది .
సంతోషంతో కేకలువేస్తూ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చి మురిసిపోయాము .
చెల్లి చేతిలోని ప్లేటులోకి బుజ్జిచేతిని తీసుకెళ్లి చికెన్ ముక్క అందుకొని నావైపు తిరిగి తమ్ముడూ ……….అని తినిపించింది .
నా కళ్లల్లో ఆనందబాస్పాలతో అక్కయ్యే తినిపించినట్లు తిని ప్రాణంలా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్నాను .

అక్కయ్యా …….. నాకు నాకు అని కృష్ణగాడు , చెల్లి , స్వాతి ప్రసన్నాలు లేచివచ్చిమరీ నోళ్లు తెరిచారు .
నెమ్మదిగా మరొక ముక్క అందుకొని మళ్లీ నాకే తినిపించడంతో , తియ్యని కోపంతో నువ్వు మీ తమ్ముడు అంతేకదా ఇంకెవరూ వద్దు నీకు అని బుగ్గలపై సున్నితంగా గిల్లేసారు .
కోపంతో వాళ్ళవైపు చూస్తూ తమ్ముడూ ……. అని ముద్దుముద్దుగా పిలుస్తూ నా గుండెలపై దాచుకుంది .
అమ్మను , నాన్నను , మేడం వాళ్ళను కొడదాములే నాకు మాత్రమే తినిపించు అని బుజ్జిఅక్కయ్య బుజ్జి బుజ్జి చేతులతో తింటూ , చెల్లి చేతితో ఇద్దరమూ తింటూ అంతులేని ఆనందంతో పరవశించిపోయాము . 
ఆరోజు నుండి చెల్లి తినిపించిన ప్రతిసారీ బుజ్జిఅక్కయ్య వచ్చి నా ఒడిలో కూర్చుని తింటూ కొద్దికొద్దిగా తినిపించింది .
రాత్రిళ్ళు ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గర , మరొకరోజు నా గుండెలపై , తరువాతి రోజు స్వాతి ప్రసన్నా లతో హాయిగా నిద్రపోయేది .

అన్నయ్యా ……… ప్రక్కింట్లో పెద్దమ్మ ఉంది రోజూ కొడుకు కూతురు భోజనం కూడా సరిగ్గా పెట్టకుండా అనరాని మాటలు అంటూ బాధపెడుతున్నారు . సొంత తల్లిమీదనే చెయ్యి చేసుకున్నాడు అన్నయ్యా …….. చూడగానే చాలా బాదవేసింది . కొన్నిరోజులుగా రాత్రిళ్ళు బయటే పడుకుంటున్నారు అన్నయ్యా …….. , నిన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి పిలుచుకునివచ్చాను . ఆకలితో విలవిలలాడిపోతున్నారనుకో , వెంటనే తినేలా చూసాము . పెద్దమ్మకు తన మనవడు మనవరాలు అంటే ప్రాణం , పిల్లలకు కూడా వాళ్ళ నానమ్మ అంటే ప్రాణం …….. వాళ్లకోసం జీవిస్తున్నాను అనిచెప్పింది . అంత బాధలో కూడా కొడుకుని కోడలిని ఒక్కమాటకూడా అనలేదు అన్నయ్యా ………..,
అదేకదా చెల్లీ కడుపుతీపి అంటే , నేనూ రోజూ చూసి కొన్నిరోజులుగా మాట్లాడిస్తున్నాను పెద్దమ్మా ……… ఏమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి అని చాలాసార్లు అడిగాను . పెదాలపై చిరునవ్వుతో ఈ వయసులో మతిమరుపుతో చిన్న చిన్న తప్పులు చెయ్యడం మామూలే , దానికి నా పిల్లలు కొప్పాడటంలో తప్పులేదు బాబు అని సమాధానమిచ్చేవారు . అప్పుడప్పుడూ చూసుకోండి . ప్రపంచంలో ఏ తల్లీ ఆకలితో బాధపడకూడదు అనిచెప్పి బుజ్జిఅక్కయ్యతోపాటు వెనుకే చెల్లీ , స్వాతి , ప్రసన్నా లతో ఆఫీస్ కు వెళ్ళడానికి బయటకువచ్చాను .

నాన్నతోపాటు అప్పుడే పోకుండా ఉండి మమ్మల్ని రోపిస్తున్నావు . నా మొగుడు పిల్లలతో సంతోషంగా ఉందామంటే నువ్వొకదానివి ముండమోపిలా అని ఏకంగా చెయ్యిచేసుకుని బయటకు తోసేశారు . నానమ్మ ………నానమ్మ …….. అంటూ పిల్లలిద్దరూ కన్నీళ్ళతో చేతులుచాపి ఏడుస్తుంటే , రేయ్ మీరు లోపలికి వెళ్ళండి తీసుకెళ్లి మళ్లీ వచ్చి ఎక్కడైనా వెళ్లి చావచ్చుకదా అని బలంగా తోసేశాడు .
ఆఅహ్హ్హ్…….. అంటూ మెట్లపై పడిపోయేవారే , బుజ్జిఅక్కయ్య చేతిలో ఉండగానే పట్టుకున్నాను . 
అన్నయ్యా , మహేష్ …… అంటూ ముగ్గురూ వచ్చి పెద్దమ్మా పెద్దమ్మా …….. మీకేమీ కాలేదు కదా అని కుర్చీతీసుకొచ్చి కూర్చోబెట్టి గ్లాస్ లో నీళ్లు అందించారు .
బాధతో , భయంతో నీళ్లుకూడా తాగడం లేదు , వణుకుతుండటం చూసి రేయ్ అంటూ కొట్టడానికి వెళ్లి పిల్లలను చూసి ఆగిపోయి ,
చూడండీ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు వాళ్ళు వెళ్లిపోయిక తెలిసినా ప్రయోజనం ఉండదు బాధపడటం తప్ప ………
పిల్లల కోసమైనా ………. అనేంతలో ,
వచ్చాడండీ లోకొద్దారకుడు అంత ఉద్ధరించేవాడివి అయితే నువ్వే బాగోగులు చూసుకో , చెప్పేవాడికేమి వంద చెబుతారు . 
ఏమండీ మనకు పట్టిన దరిద్రం వెళ్ళిపోయింది పిల్లలను తీసుకుని లోపలికి రండి అని సంతోషంతో చెప్పింది ఆమె . పిల్లలు నానమ్మ నానమ్మ ……… మేము నానమ్మ దగ్గరే ఉంటాము అని పరిగెత్తుకువచ్చి పెద్దమ్మను గట్టిగా పట్టుకున్నారు . ఇద్దరూ వచ్చి లాక్కుని లోపలికివెళ్లిపోయి గట్టిగా తలుపులు వేసేశారు .

పిల్లలూ ……..అంటూ పెద్దమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో లేచి కిందకు వెళ్లిపోతోంటే , 
పెద్దమ్మా ………మాకు పెద్దగా మా ఇంట్లో ఉంటారా , ఏలోటూ లేకుండా చూసుకుంటాము అని చెల్లితోపాటు అడిగాను .
వద్దు తల్లీ …….. ఎక్కడో ఒకదగ్గర చివరి ఊపిరి వరకూ ఎలాగోలా జీవిస్తాను అని గుండెల నుండి వస్తున్న కన్నీళ్ళతో చెప్పింది .
మా హృదయం చలించిపోయి పెద్దమ్మా ……… మీ ప్రాణమైన పిల్లలను చూడకుండా ఉండగలరా అని అడిగాను .
అందుకే కదా బాబు పిల్లలకు దూరమైన రోజున అంటే ఇప్పుడే నా ప్రాణాలను వదిలేస్తాను . వాళ్లకు దూరంగా వాళ్ళను చూడకుండా నేను ఉండలేను అనిచెప్పారు.
 చెల్లి కళ్లల్లో చెమ్మతో పెద్దమ్మా ……..మాతో ఉంటే రోజూ మీ పిల్లలను చూడొచ్చు ఒక్కసారి ఆలోచించండి . ఒక్కరోజు ఉండండి మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఆపము అని చెల్లీ స్వాతి ఏకంగా పెద్దమ్మ చేతులను అందుకొని లోపలకు పిలుచుకొనివెళ్లి టిఫిన్ తినేలా చూసారు . 
చెల్లీ ……… షాపింగ్ వెళ్లి పెద్దమ్మకు మరియు పెద్దమ్మ రోజూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పిల్లలకు గిఫ్ట్స్ , చాక్లెట్ లు , ఐస్ క్రీమ్స్ ఇచ్చేలా చూసి నేను సాయంత్రం వచ్చేలోపు పెద్దమ్మ పెదాలపై చిరునవ్వుని చూడాలి అనిచెప్పాను .
తమ్ముడూ …….. ఉమ్మా ……. అని బుజ్జిఅక్కయ్య ముద్దుపెట్టడంతో , అంతా నువ్వు పంచిన మంచితనం అక్కయ్యా అని కృష్ణగాడికి అందించి ఏంట్రా అలా ఉన్నావు అని అడిగాను .
Nothing రా మామా …….. have a good day అనిచెప్పాడు . 
అందరినీ జాగ్రత్తగా షాపింగ్ తీసుకెళ్లి తీసుకురా అని కౌగిలించుకుని అక్కయ్యకు ముద్దుపెట్టి చేతిని ఊపుతూ కిందకువెళ్ళాను .

సాయంత్రం వరకూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ దగ్గరకువెళ్లి వర్క్ చూసుకుని సర్ చాలారోజులయ్యింది మేడం వాళ్ళను చూడటానికి రండి లేకపోతే నేనే పిలుచుకునిరానా అని అడిగాను .
మహేష్ రేపు ఎలాగో కృష్ణకు కంగ్రాట్స్ చెప్పడానికి రావాలికదా ………
సర్ ………
రేపే రిజల్ట్స్ ………
ఓ ఓ ……… అందుకేనా వాడు ఉదయం మూడీగా ఉన్నది అని వెంటనే ఇంటికిచేరుకున్నాను .
పెద్దమ్మను పూర్తిగా మార్చేశారు . పెద్దమ్మ రెండు చేతులతో నమస్కరించడంతో థాంక్యూ sooooo మచ్ అంకుల్ అంటూ పిల్లలిద్దరూ వచ్చి నా పాదాలకు నమస్కరించబోతుంటే ఆపి , పెద్దమ్మా ……… మీరు ఆశీర్వదించాలి అని పాదాలను తాకాను . 
అంకుల్ ……… నానమ్మ ఇంత సంతోషంతో నవ్వడం మేము ఇప్పటివరకూ చూడలేదు అని సంతోషంతో పెద్దమ్మ ప్రక్కనే కూర్చుని నవ్వుతున్నారు .
మీ నానమ్మ ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అని అడిగాను .
చాలా అంటే చాలా బాగున్నాయి అంకుల్ ……… లవ్ యు నానమ్మా అని చెరొక బుగ్గపై ముద్దులుపెట్టి హత్తుకున్నారు .
మీ సంతోషమే తన సంతోషం పిల్లలూ ……… మీరు ఎప్పుడైనా ఇక్కడకు రావచ్చు , ఏమైనా చెయ్యొచ్చు . 
అంకుల్ వాసంతితో చాలాసేపు ఆడుకున్నాము ఇందాకనే పడుకుంది . వాసంతికి నానమ్మ అంటే కూడా చాలా ఇష్టం , నానమ్మ ఒడిలో కూర్చుని ఆపకుండా నవ్వుతూనే ఉంది .
పెద్దమ్మా …….. ఈ ఇంటికి పెద్దవారు మీరే మమ్మల్ని తిట్టొచ్చు , కొట్టొచ్చు , కొప్పడొచ్చు ఏమైనా చెయ్యొచ్చు ………. మేమంతా మీ పిల్లలే అనిచెప్పాను .

అన్నయ్యా ……… పెద్దమ్మ మధ్యాహ్నం వంట చేశారు అబ్బాబ్బా …….. అమృతం అంతే ,
చెల్లీ ……… అప్పుడే పనులు ……..అని మొట్టికాయవేశాను .
బాబు ………. నేనే ఇష్టంతో చేసాను . నువ్వే చెప్పావుకదా నేనే పెద్ద అని నా పిల్లలకోసం ఆ మాత్రం చెయ్యకూడదా ………
పెద్ద హీరోలాగ తిట్టొచ్చు , కొట్టొచ్చు ……… అన్నావుకదా అన్నయ్యా అని చెల్లి నా గుండెలపై వాలిపోయి , పాయసం ఉందీ …….. నోట్లో కరిగిపోయింది అన్నయ్యా , అక్కయ్య అయితే మిమ్మల్ని కూడా మరిచిపోయి తినేసింది అని స్వాతి ప్రసన్నాలతోపాటు నవ్వుతోంది .
చెల్లీ చెబుతుంటేనే నోరూరిపోతోంది ఇంకా ఉందా అని అడిగాను . 
మా ప్రాణమైన అన్నయ్యకు ఉంచకుండా ఉంటామా , ఉండు తెస్తాను అని వంట గదిలోకి వెళుతోంటే , 
తల్లీ కృష్ణా ………. వేడివేడిగా మళ్లీ చెయ్యనా మీ అన్నయ్యకోసం అని పెద్దమ్మ అడిగింది .
పెద్దమ్మా ……… ఈ ఇంటికి పెద్ద మీరేనని అన్నయ్య చెప్పారుగా మీఇష్టం , కాస్త ఎక్కువ చెయ్యండి మాకుకూడా అని ప్రేమతో చెప్పడంతో , 
అలాగే తల్లీ అని స్వాతి ప్రసన్నాలతోపాటు వంట గదిలోకివెళ్లారు . పిల్లలు పడుకున్న బుజ్జిఅక్కయ్యను చూస్తూ నవ్వుతున్నారు .

చెల్లీ ……… మీ ఆయన ఎలా ఉన్నాడు . 
ఉదయం నుండీ మూడీగా ఉన్నారు అన్నయ్యా …….. షాపింగ్ నుండి వచ్చాక బెడ్ పైనుండి లేవలేదు . ఒళ్ళు కూడా కాలిపోతోంది . డాక్టర్ దగ్గరికి వెళదామంటే బుజ్జిఅక్కయ్యకు ముద్దుపెట్టి నన్ను ప్రాణంలా హత్తుకొని తగ్గిపోతుందిలే అని వెళ్లి పడుకున్నాడు .
చెల్లెమ్మా ……… రేపే రిజల్ట్స్ .
అందుకేనా ……….
అవును అని బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పిల్లలూ 5 మినిట్స్ గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి అనిచెప్పి చెల్లితోపాటు బెడ్రూం లోకి వెళ్ళాను .
రేయ్ మామా ……… అంటూ వచ్చి బుజ్జిఅక్కయ్యతోపాటు కౌగిలించుకున్నాడు .
రేయ్ మామా ………. నీ కష్టానికి ప్రతిఫలం అక్కయ్యా , అమ్మవారు ఖచ్చితంగా ఇస్తారు . అక్కయ్య కోరికను తీరుస్తావు అని కూర్చోబెట్టి బుజ్జిఅక్కయ్యను అందించాను .
బుజ్జిఅక్కయ్య బుగ్గను పెదాలతో అధిమేసి అక్కయ్య ఫోటో దగ్గరికివెళ్లాడు . 
బుజ్జిఅక్కయ్య బుజ్జి చేతితో అక్కయ్యను తాకి కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టింది . 
పెదాలపై చిరునవ్వుతో లవ్ యు అక్కయ్యా ……… మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు అని నవ్వడం – అందరూ బయటకువచ్చి పెద్దమ్మ చేతి పాయసం చెల్లి తినిపించింది . 
పెద్దమ్మా ……… అమ్మ గుర్తుకువచ్చింది . చెల్లీ అమ్మకూడా ఇలానే చేస్తుంది తెలుసా అనిచెప్పాను .
కృష్ణగాడి బుగ్గపై ముద్దుపెట్టి నాదగ్గరికివచ్చి నా పై కాకుండా పెద్దమ్మ ఒడిలో కూర్చుని ఆ అని నోరు తెరిచింది . 
షాక్ లో ఉన్న నన్ను చూసి నవ్వుకుని లేచి గట్టిగా గుండెలపై వాలిపోయింది . 
లవ్ యు అక్కయ్యా ……… అని ఆరోజు సోఫాను మినీ బెడ్ గా మార్చి నా గుండెలపైనే పడుకోబెట్టుకున్నాను .
చెల్లీవాళ్ళు పెద్దమ్మ వస్తువులన్నింటినీ గెస్ట్ రూంలోకి మార్చి , పెద్దమ్మా …….. ఈరోజు నుండీ ఇదే మీ గది హాయిగా నిద్రపోండి అని AC on చేసి గుడ్ నైట్ చెప్పి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లిపోయారు .
కృష్ణ ………. అంటూ వెనుక నుండి హత్తుకొని ముద్దులుపెడుతూ రేపు అక్కయ్య కోరికను తీరుస్తావు అని నిద్రపోయింది చెల్లి .

104ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 100, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: