ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 102 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 102 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 102 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

స్వాతి , ప్రసన్నా మేడం , పెద్దమ్మా ……… నేను వైజాగ్ వస్తున్నట్లు చెల్లి కృష్ణకు మీ అన్నయ్య కృష్ణకు కాల్ చెయ్యొద్దు సర్ప్రైజ్ ఇస్తాను అనిచెప్పాను .
లవ్లీ లవ్లీ ………. మహేష్ అని మురిసిపోయారు .
సర్ ఇంటికి చేరుకుని లోపలకు అడుగుపెట్టగానే ఘుమఘుమలు ముక్కుని తాకడంతో , నేరుగా వంట గదిలోకి వెళ్ళిపోయి ఆ …….. అని నోటిని తెరిచాను . నీకోసమే మహేష్ అంటూ వేడి వేడి లెగ్ పీస్ తినిపించారు .
Soooo yummy ………. అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాదించాను .

పిన్నిగారు నవ్వుకుని అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైకి షిఫ్ట్ చేశారు .
చంద్ర , రమేష్ my boss జానకి అని శివరాం గారు , my boss భువనేశ్వరి అని నారాయణ గారు ………. శ్రీమతి గారు చంద్ర , రమేష్ మనకు ఆత్మీయులైన ఇందు ఇందు ఇండస్ట్రీస్ నుండి మహేష్ కోసం వచ్చారు .
ఇన్ని సంవత్సరాలకు ……… చాలా సంతోషం బాబు , మేడం గారు ఎలా ఉన్నారు అని అడిగారు . 
నమస్తే మేడం ……… మేడం ప్రాణమైన వాళ్లంతా ఒక్కదగ్గరికి చేరారు . మేడం ను మేము అమ్మమ్మా అని పిలుస్తాము , ఇక ఆ సంతోషం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి .
అంటే చెల్లి ఇందు ……….
తల్లిదగ్గరికే చేరారు మేడం …….
సర్ వాళ్ళు , మేడం వాళ్ళు ఆనందబాస్పాలతో గుడ్ న్యూస్ చెప్పారు . అయ్యో అందరినీ నిలబెట్టే మాట్లాడిస్తున్నాను కూర్చోండి అని నాన్ వెజ్ ఐటమ్స్ అన్నింటినీ స్వాతి ప్రసన్నా అందరూ వడ్డించారు . 
మేడం , పిన్ని గారు ……… soooo tasty , మహేష్ ఆకలిగా ఉండటం వలన అలా అనిపిస్తోంది , మా అక్కయ్య చేసి ఉంటే ఇంకా రుచిగా ఉండేవి అని పెద్దమ్మ భుజాలపై వాలారు మేడం వాళ్ళు .
తృప్తిగా తినేసి నిద్రపోకుండా సర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉదయం 2 గంటలకు బాధపడుతున్న స్వాతి ప్రసన్నాల దగ్గరికివెళ్లి వెళ్ళొస్తాను అని ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . 

బుజ్జిఅక్కయ్య కోసం తీసుకెళ్తున్న టాయ్స్ బాక్స్ ను సబ్మిట్ చేసి చెక్ ఇన్ అయ్యాము. సమయానికి ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది . 
మహేష్ గారు ………
చంద్ర ……… మహేష్ అని పిలు , ఫ్రెండ్స్ అని చేతులుకలిపాను .
నవ్వుకుని మహేష్ ……… నువ్వు ఇక్కడ ఎలానో వైజాగ్ లో మా బావ …… ఇంతకీ మా ప్రాణం కంటే మాకు ఎక్కువైన మా బావ పేరు చెప్పలేదు కదూ , మీకోసం మమ్మల్ని పంపించిన మా బావ పేరు కూడా మహేష్ …….., మీలానే అందరూ సంతోషన్గా ఉండాలని నా అనుకున్నవాళ్లకు ఎంత దూరమైనా వెళతారు . 
మరొక విషయం ………. మా బావ చెల్లి పేరు కృష్ణవేణి తను ప్రాణంలా ప్రేమిస్తున్నది మీ ఫ్రెండ్ లానే , మా బావ ఫ్రెండ్ కృష్ణని ………. మీకు కృష్ణ – కృష్ణవేణి ఎంత ప్రాణమో మా బావకు వాళ్లంటే అంత ప్రాణం . ఇంకా మీకు మా బావకు చాలా పోలికలు ఉన్నాయి ఒకసారి మీరిద్దరూ కలిసారంటే మీకే అర్థమౌతుంది కాసేపు రెస్ట్ తీసుకోండి అనిచెప్పాడు .
అయితే వెంటనే కలవాలని ఉంది చంద్ర ……..
ఇప్పుడు మీరు ఒక కుటుంబాన్ని ఎలాగైతే కాపాడటానికి ఇంత దూరం వస్తున్నారో , అలాగే మా బావ నిన్న ఒక కుటుంబం కోసం మీలానే మంచినీళ్లు కూడా తాగకుండా వాళ్ళలో సంతోషాన్ని నింపడానికి వెళ్ళాడు . అన్నీ అనుకూలిస్తే ఎయిర్పోర్ట్ లోనే మీట్ అవ్వొచ్చు అనిచెప్పి , sorry రెస్ట్ తీసుకోండి అని సైలెంట్ అయిపోయాడు .

ఉదయం 5 గంటలకు ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .
బయటకు రాగానే మహేష్ …….. మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా బావే వచ్చాడు అని పిలుచుకునివెళ్లాడు .
బావ …….. మహేష్ , మహేష్ ……. బావ అనేంతలో ,
ఆపి …….. మహేష్ కదా తెలిసిపోతోంది అని చేతులు కలిపాను .
వైజాగ్ మహేష్ ఆశ్చర్యపోతుంటే , చంద్ర మీ గురించి మొత్తం చెప్పాడు . మిమ్మల్ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అని సంతోషంతో చెప్పాను .
నేను కూడా మహేష్ …….. మాకోసం వైజాగ్ వచ్చినందుకు చాలా చాలా థాంక్స్ , ఎందుకో మిమ్మల్ని ఒకసారి కౌగిలించుకోవాలని ……….
కమాన్ మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకున్నాను .

సంతోషంతో మురిసిపోయి మీకు సంతోషం అయితే మా ఇంటికి పిలుచుకునివేళతాము కాదు అంటే హోటల్ ……… అనిచెప్పాడు వైజాగ్ మహేష్ .
Sooooo థాంక్స్ , మా చెల్లీ వాళ్ళ ఇల్లు ఉంది అనిచెప్పాను . కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ను కలవడానికి పనిచూసుకుని ఇప్పుడే వెళదాము అనిచెప్పాను . మీ పేరు మహేష్ – నా పేరు మహేష్ , మీ ప్రాణమిత్రుడి పేరు కృష్ణ – నా ప్రాణమిత్రుడి పేరు కృష్ణ , మీ ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి – నా ప్రాణమైన చెల్లెమ్మ పేరు కృష్ణవేణి ………… అని చెప్పాను .
మహేష్ ……… మీకు ……..ఎలా …….
బావోయ్ …….. నేనే అని చంద్ర కాలర్ ఎగరేశాడు . 
ఇదొక అద్భుతం మహేష్ ……… అని ఆశ్చర్యపోతున్నాడు వైజాగ్ మహేష్ .

మహేష్ ………. అక్కడ నా చెల్లి ఇంట్లో మా బుజ్జిఅక్కయ్య వెయిటింగ్ , ముందుగా నేను ఏమిచెయ్యాలో అక్కడకు తీసుకెళ్లండి అనిచెప్పాను .
మహేష్ ……… ప్రయాణం వలన అలసిపోయి ఉంటారు కాస్త రెస్ట్ తీసుకుని ……..
నాకు అలవాటే మహేష్ ……… ఫస్ట్ వర్క్ దగ్గరకువెళ్లి ఆ వెంటనే మీకు ఇష్టమైతే మీ ఇంటికివెళ్లి , మా బుజ్జిఅక్కయ్య లేచేలోపు తన ముందు ఉండాలి గిఫ్ట్స్ తో ,…….. , చంద్ర ……….
మహేష్ ……… రమేష్ తీసుకొచ్చేస్తున్నాడు అనిచెప్పాడు .
మహేష్ ……… మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం అని , welcome to బ్యూటిఫుల్ సిటీ వైజాగ్ అని బయటకు దారి చూపించి , బాక్స్ కారుపై ఉంచుకుని మాట్లాడుతూ బిల్డింగ్ తీసుకెళ్లారు .
లోపలికివెళ్లి మొత్తం చూసి పర్ఫెక్ట్ ఫర్ ఫ్యాషన్ వరల్డ్ అని వైజాగ్ మహేష్ , చంద్ర , రమేష్ సహాయంతో డేటా సేకరించి రేపటిలోపు మోడరన్ స్వర్గంలా ఉండే ప్లాన్ మీముందు ఉంచుతాను అనిచెప్పాను .
Thats it ……….
అంతే చంద్ర ………. 
గ్రేట్ మహేష్ అర గంటలో wow ……….
వైజాగ్ మహేష్ సంతోషించి , మహేష్ ఇంటికి వెళదామా అని పిలుచుకొనివెళ్లారు .

లోపలికి అడుగుపెట్టగానే అమ్మమ్మా , అమ్మా , అత్తయ్యా , అక్కయ్యా , చెల్లీ , పిల్లలూ ……….. అంటూ ఆప్యాయతలతో పిలుపుల కోలాహలం – ఒకరంటే మరొకరికి ప్రాణం అన్నట్లు నేను చేస్తాను నేను చేస్తాను అని తియ్యని కోపాలు , అలకలూ …….. చూసి మనసు పరవశించిపోయింది .
మహేష్ ……… రా అని వైజాగ్ మహేష్ ఆహ్వానించాడు .

బావోయ్ …….. నేనుచూసుకుంటాను అనిచెప్పి , మహేష్ ……. సోఫాలో అందరినీ ప్రాణంలా చూస్తూ అందరి సేవలతో మురిసిపోతున్నారే ఆమెనే మా బావ అమ్మమ్మ ఇందు ఇండస్ట్రీస్ అధిపతి అనిచెప్పాడు . 
వెంటనే వెళ్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నాను . 
బంగారు , చంద్ర ఎవరు అని పైకిలేచారు .
చంద్ర మొత్తం వివరించాడు . చాలా సంవత్సరాలు అయ్యింది బాబు కూర్చో అని చెప్పింది .
మహేష్ ఒక్కనిమిషం కృష్ణను పిలుచుకొనివస్తాను అని పరిచయం చేశాడు . 
ఇక మహేష్ అయితే తన అమ్మ దగ్గర నుండి పిల్లల వరకూ అందరినీ పరిచయం చేసారు . 
లేచి అందరికీ నమస్కరించి అమాంతం వైజాగ్ మహేష్ ను కౌగిలించుకుని , నువ్వు నిజంగా అదృష్టవంతుడివి మహేష్ ……… అంటూ కళ్ళల్లోని ఆనందబాస్పాలను తుడుచుకున్నాను .
ఒకరు కాఫీ తెచ్చి ఇచ్చారు . 
మహేష్ ……. she is కృష్ణవేణి – కృష్ణ ప్రేమ పక్షులు అని చంద్ర చెప్పడంతో అందరూ నవ్వుకున్నారు .

చెల్లెమ్మా అంటూ ఇద్దరి భుజాలపై చేతులనువేసి , నాకు మీరు ఎలానో తనకూ asitis మీలానే మీ పేర్లతోనే ఫ్రెండ్ చెల్లి ఉంది . మిమ్మల్ని చూడటానికే వచ్చారు అని వైజాగ్ మహేష్ చెప్పారు .
Wow …….. అద్భుతం కదా అన్నయ్యా అని నమస్కరించి , వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని నన్ను అడిగారు .
ఇక్కడే వైజాగ్ లో ఉన్నారు , వీలుచూసుకుని పిలుచుకొనివస్తాను మీ అందరినీ ఇలా చూస్తుంటే చాలా చాలా ఆనందం వేస్తోంది ఒకేఒక్క సెల్ఫీ అనిఅడిగాను .
కృష్ణ పరుగునవెళ్లి రెండు సెల్ఫీ స్టిక్స్ తీసుకొచ్చారు .
మహేష్ …….. మాకు ఒకటి అని నవ్వి అందరూ ఒకదగ్గరకు చేరడంతో సెల్ఫీలు తీసుకున్నాము . 
మహేష్ , కృష్ణ , చంద్ర , రమేష్ ………. వెళ్ళొస్తాను అనిచెప్పాను .
బాబు ………. బ్రేక్ఫాస్ట్ చేసివెల్లు అని చాలామంది ఆహ్వానించారు . 
ఇంకా బ్రష్ కూడా చెయ్యలేదండీ , చెల్లీ మా బుజ్జిఅక్కయ్యతోపాటు వచ్చి ఏకంగా డిన్నర్ చేస్తాముకదా , మిమ్మల్ని కలవడం నా అదృష్టం అనిచెప్పి వైజాగ్ మహేష్ , చంద్రతోపాటు బయటకువచ్చాము . 

మహేష్ …….. మీ కుటుంబం లా కాకపోయినా నాకూ ఒక చిన్న కుటుంబం ఉండేది 17 ఏళ్ల క్రితం విడిపోయాము . వాళ్లకోసం ……… అంటూ కళ్ళల్లో చెమ్మతో బాధపడుతుంటే , 
వైజాగ్ మహేష్ , చంద్ర కౌగిలించుకుని మహేష్ ……. నీ బాధను అర్థం చేసుకోగలము అతి తొందరలోనే నువ్వు నీ కుటుంబాన్ని చేరుకుంటావు అని చెప్పారు .
అదేనిజమైతే ఈ జీవితానికి ఇంకేమీ వద్దు , sorry …….. నా బాధను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాను .
మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా మహేష్ ……… ఫ్రెండ్స్ అర్థం ఒకరి బాధను మరొకరు పంచుకుని సహాయం చేసుకోవడమే అని చెప్పారు . 
థాంక్స్ మహేష్ , చంద్ర …….. మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతోంది వెళదామా అని చెల్లి ఇంటికి చేరుకున్నాము .
లగేజీ దించి మహేష్ , చంద్ర లోపలికి రండి అని ఆహ్వానించాను . 
మహేష్ ……… ఒక చిన్న సమస్య వలన రెండురోజులు కాలేజ్ కు వెళ్ళలేదు సో ……… వెళ్ళాలి , ఇల్లు తెలుసుకదా సాయంత్రం మీరు ఆహ్వానించకున్నా తప్పకుండా వస్తాను ……….అని వైజాగ్ మహేష్ నవ్వుతూ అన్నాడు .
ఇదికూడా మీ ఇల్లే ఎప్పుడైనా రావచ్చు ……..
అయితే తరువాత కలుద్దాము మహేష్ అని కారు డోర్ తెరిచి మళ్లీ వెనక్కువచ్చి మహేష్ …….. అంటూ అమాంతం కౌగిలించుకుని , మేము చెబుతున్నాము కదా మీ కుటుంబం అతి త్వరలోనే కలుస్తారు అనిచెప్పి వెళ్లిపోయారు .

థాంక్స్ మహేష్ …….. అని మనసులో అనుకుని పెద్ద బాక్స్ ను తలపై మోసుకుని గేట్ తీసుకుని లోపలికివెళ్ళాను .
మెయిన్ డోర్ తెరుచుకోవడం , మా బుజ్జిఅక్కయ్య బయటకువచ్చి నన్నుచూసి అంతులేని ఆనందంతో నోటివెంట మాటరానట్లు షాక్ లో అలానిలబడిపోయింది .
సర్ప్రైజ్ అంటూ బాక్స్ కిందపెట్టివెళ్లి అమాంతం ఎత్తుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ ముద్దుల వర్షం కురిపించాను . 
తమ్ముడూ ……… అని ముద్దొచ్చే కోపంతో గుండెలపై ప్రేమతో కొట్టి గట్టిగా నామెడను చుట్టేసింది .
లవ్ యు అక్కయ్యా ………. వారం వారం రావాల్సింది కానీ తమరే కదా నేను హైద్రాబాద్ వచ్చేలోపు అక్కయ్యను చూడాలి అనిచెప్పింది . అందుకే మా బుజ్జిఅక్కయ్య కోరిక తీర్చడం కోసం నిద్రాహారాలు మానుకుని హైదరాబాద్ వెతుకున్నకొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంది .
నేను అలా అన్నాకూడా రావాలి …….. అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి లవ్ యు తమ్ముడూ అని గట్టిగా హత్తుకుంది .

మీకోసం మా బుజ్జాయి కోసం స్వాతి మేడం , ప్రసన్నా మేడం , పెద్దమ్మా , సర్ వాళ్ళు బోలెడన్ని బొమ్మలు పంపించారు అని బాక్స్ వైపు చూపించాము .
నోటికి తన బుజ్జి బుజ్జి చేతులను అడ్డుపెట్టి బాక్స్ మొత్తం అని సంతోషంతో ఆశ్చర్యపోతుంటే మురిసిపోయి , లోపలివేళదామా బొమ్మలన్నీ చూడొచ్చు అనిచెప్పాను .
ష్ ష్ ష్ ……… తమ్ముడూ లోపల లోపల లోపల ……. అని బుజ్జిఅక్కయ్య నవ్వుతోంది .
ఏమిటి అక్కయ్యా అని కళ్ళతో సైగచేసాను .
లోపల వంట గదిలో నాన్న వంట చేస్తున్న అమ్మను వెనుక నుండి కౌగిలించుకుని ముద్దులుపెడుతున్నారు . రోజూ ఇదే వరస అది చూడలేకే బయటకు వచ్చేస్తూ నా తమ్ముడిని చూసింది అని నవ్వుతూ చెప్పింది .
అంటే లోపల మా బుజ్జిఅక్కయ్యకు మరొక బుజ్జి తమ్ముడిని పుట్టించడానికి ప్లాన్ చేసేస్తున్నారన్నమాట , డిస్టర్బ్ చేయకూడదు అయితే ఇక్కడే కూర్చుందామా అనిఅడిగాను .
తమ్ముడూ పైన కూడా మనదే ………
అయితే అక్కడ ఫ్రెష్ అవుదాము అని బ్యాగుని భుజంపై , బాక్స్ ను దారిన వెళుతున్న ఒకరి సహాయంతో తలపై ఉంచుకుని ,మా బుజ్జిఅక్కయ్యకు అప్పుడే చాలావిషయాలు తెలిసిపోయాయి , మాటలు కూడా బోలెడన్ని మాట్లాడేస్తోంది అని ముద్దులుపెడుతూ పైకివెళ్లి , బుజ్జిఅక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టి బాక్స్ దించి ఓపెన్ చేసి ఎంజాయ్ అక్కయ్యా ……… ఇలా వెళ్లి అలా ఫ్రెష్ అయ్యివచ్చేస్తాను అని టవల్ బట్టలు అందుకొని స్నానం చేసి బట్టలువేసుకునివచ్చాను .

అన్నయ్యా , రేయ్ మామా …….. అని ఇద్దరూ చెరొకవైపు హత్తుకొని సర్ప్రైజ్ ఎప్పుడు వచ్చావు అని అడిగారు . మా బుజ్జిఅక్కయ్యకు బుజ్జితమ్ముడిని ఇచ్చే పనిలో ఉన్నారుగా అప్పుడు , ఆ విషయం మా బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ఇంట్లోకి కూడా అడుగుపెట్టనీకుండా ఇక్కడకు పిలుచుకొనివచ్చింది .
అన్నయ్యా ……. అని వాడి చేతిని గిల్లేసి , ఎలా ఉన్నారు ఏదో కల అని స్వాతి కాల్ చేసింది . 
అక్కడికే వెళ్ళాలి , చెల్లీ ఆకలేస్తోంది తినేసి ఆ సమస్యను తీర్చి , రాత్రికి ఒక ప్లాన్ వెయ్యాలి వేసి , మనమంటే ఇష్టపడే పెద్ద కుటుంబాన్ని కలిసి ఎల్లుండి మా బుజ్జిఅక్కయ్యతోపాటు అందరమూ హైద్రాబాద్ వెళ్లిపోవడమే అని సంతోషంతో చెప్పాను .

రేయ్ మామా ……… నిన్న రాత్రి మెసేజ్ వచ్చింది . మరికొన్నిరోజులు extend చేశారు అని తలదించుకొని చెప్పాడు .
ఏంట్రా ……… , కృష్ణా …….అని నేనూ చెల్లి ఆడిగాము .
మరికొన్నిరోజు……… 
అంతే బొమ్మలతో ఆడుకుంటున్న బుజ్జిఅక్కయ్య పరుగునవచ్చి నా కాలిని చుట్టేసింది.
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ప్రాణంలా గుండెలపై హత్తుకొని , రేయ్ నెలరోజులు అన్నావు అయిపోయింది . ఇక మావల్ల కాదు . నావల్ల కూడా కాదు తమ్ముడూ …….., 
రేయ్ మామా , కృష్ణా ……… నాకు తెలియదా , ఇక్కడి పని పూర్తవగానే మీరు హైద్రాబాద్ వెళ్ళండి డ్యూటీ పూర్తిచేసుకుని నేనెవస్తాను అనిచెప్పాడు .
ఇలా అన్నావు బాగుంది . లేకపోతే అయిపోయేవాడివి అని అందరమూ నవ్వుకున్నాము .
అన్నయ్యా ……… నా చేతులతో తినిపిస్తాను రా అని కిందకు పిలుచుకునివేలుతూ , బుజ్జిఅక్కయ్యకోసం ఇన్ని బొమ్మలా …….., అక్కడ ఎయిర్పోర్ట్ లో పర్మిషన్ ఇవ్వలేదు చెల్లీ లేకపోతే షాప్ మొత్తం తీసుకొచ్చేవాన్ని అని బుజ్జిఅక్కయ్య నవ్వుని చూసి ఎంజాయ్ చేస్తూ , స్వాతి ప్రసన్నా కూడా వస్తామని చెప్పారు . చిన్న పని లండన్ వెళ్లారు అని వివరించాను .
నెలరోజుల తరువాత చెల్లీ , బుజ్జిఅక్కయ్య చేతులతో తింటుంటే కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి . బుజ్జిఅక్కయ్య చెల్లి చీరకొంగు అందుకొని తుడిచి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి తనూ తినింది .

సమయం 8:30 రేయ్ మామా ……… కార్ or బైక్ అని అడిగాడు .
తమ్ముడూ నేనూ వస్తాను అని బుజ్జిఅక్కయ్య నా గుండెలపై వాలిపోయింది . 
కార్ or బైక్ ……….అక్కయ్యా .
బుల్లెట్ అని సంతోషంతో బదులిచ్చింది .
మన బుజ్జిఅక్కయ్యకు బుల్లెట్ లో వెళ్లడమంటే చాలా ఇష్టం అన్నయ్యా …….రోజూ ఉదయం సాయంత్రం రౌండ్స్ వెయ్యాల్సిందే .
అయితే మనం బుల్లెట్ లోనే వెళుతున్నాము అని గట్టిగా హత్తుకొని బై చెప్పి బుజ్జిఅక్కయ్యకు క్యాప్ ఉంచి నేను జర్కిన్ వేసుకుని మొబైల్లో స్ట్రీట్ ఎక్కడుందో గూగుల్ చేసి , ముందు కూర్చోబెట్టుకొని నా కలలోని వ్యక్తులు నిజమో కాదో నిజం అయితే వాడి బొక్కలు విరవడానికి బయలుదేరాము .

ఈ నెలరోజులూ సిటీ మొత్తం చుట్టేసినట్లు మా నాలుగేళ్ళ బుజ్జిఅక్కయ్య టెంపుల్స్ , బీచ్ , పార్క్స్ ……… గురించి చెబుతోంది .
లవ్ యు అక్కయ్యా అని కురులపై ముద్దుపెట్టి 20 నిమిషాలలో ఏరియా చేరుకుని , అక్కయ్యా …….. టర్న్ అయ్యే వచ్చే స్ట్రీట్ అని బుల్లెట్ తిప్పాను . 

తమ్ముడూ …….. అక్కయ్య స్టాప్ స్టాప్ అని మా ప్రక్కనే వెళుతున్న బస్ వైపు చూస్తూ , బస్ లో అక్కయ్య ఉంది అనిచెప్పగానే , 
ఏమాత్రం ఆలోచించకుండా బుజ్జిఅక్కయ్య చుట్టూ ఒకచేతినివేసి బుల్లెట్ వదిలేసి ఎగిరి కిందకుదిగాను . బుల్లెట్ వెళ్లి ఒక ఇంటి కాంపౌండ్ గోడను గుద్దుకుంది . 
బస్ లోనా ……… అంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని వేగంగా వెళుతున్న బస్ వెనుకే అంతే వేగంతో పరుగుతీసాను . చూస్తే అది కాలేజ్ బస్ ……. మెయిన్ రోడ్ చేరుకోగానే మరింత వేగంతో వెళుతోంది .
బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో కన్నీళ్ళతో తమ్ముడూ ఫాస్ట్ ఫాస్ట్ ……..అక్కయ్యా అక్కయ్యా  అని బస్ వైపు చేతిని చూపిస్తోంది .
అంతే మరింత వేగంతో బస్ వెనుకే పరుగుతీసాను . బస్ మాకంటే వేగంతో సెకను సెకనుకూ దూరం దూరం వెళ్లిపోతోంది . అధిచూసి బుజ్జిఅక్కయ్య మరింత ఏడుస్తోంది .
నా హృదయం చలించిపోయి కన్నీళ్లుగా కారుతూ ఆయాసం వస్తున్నా , వొళ్ళంతా చెమటపట్టినా , దాహం వేస్తున్నా ఎక్కడా ఆగకుండా బస్ ఏ రూట్ లో వెలితో అటువైపు వెనుకే పరుగుతీసాను .
20 నిమిషాల తరువాత ఒకదగ్గర ఆగడంతో శక్తినంతా పాదాలలోకి తీసుకుని పరుగుపెట్టాను .
ఇంజనీరింగ్ కాలేజ్ ముందు బస్ ఆగింది . అందులోనుండి గర్ల్ స్టూడెంట్స్ ఒక్కొక్కరే దిగుతున్నారు , దిగి లోపలికివెళుతున్నవారిని ఆయాసంతో చూసి కనిపించకపోవడంతో బుజ్జిఅక్కయ్య కన్నీళ్లను చేతితో తుడిచి బస్ డోర్ వైపే కన్నార్పకుండా చూస్తూ అతివేగంతో కొట్టుకుంటున్న గుండె చప్పుడు అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా…….. అని మారిపోతుంటే కాస్త దూరంలో నిలబడ్డాను .

తమ్ముడూ తమ్ముడూ ……… అదిగో అక్కయ్య అక్కయ్య అని స్టెప్స్ దిగుతున్న అక్కయ్యవైపు చూపించి , అక్కయ్యా అక్కయ్యా ……… అని గట్టిగా పిలుస్తోంది .
అక్కయ్య కాలేజ్ రోజుల్లో ఎలా ఉండేవారో అలాగే అచ్చుగుద్దినట్లు ఉన్న స్టూడెంట్ భుజం పై బ్యాగు వేసుకుని కిందకు దిగింది .
తనను చూస్తుంటే నా హృదయం పారవశ్యానికి లోనై , వొళ్ళంతా తియ్యదనం అనువణువుకీ చేరుతోంది . ఆమెను అలా కన్నార్పకుండా చూస్తూ కదలకుండా ఉండిపోయాను .
బుజ్జిఅక్కయ్య మాత్రం తమ్ముడూ అక్కయ్య , అక్కయ్యా అక్కయ్యా …….. అని ప్రాణంలా పిలుస్తోంది . వందల్లో స్టూడెంట్స్ కాలేజ్ గేట్ దగ్గర చేరి కోలాహలంతో మాట్లాడుతూ నవ్వవుకుంటూ వెళుతుండటం వలన బుజ్జిఅక్కయ్య పిలుపు ఆమెవరకూ వెళ్లడం లేదు .

 ” మహి ” కాలేజ్ బస్ లోకూడా చదువుతూ రావాలా ఇదిగో పెన్ సీట్లో మరిచిపోయావు . చదువుల రాణివే నువ్వు లవ్ యు అంటూ కురులపై ముద్దుపెట్టి చేతులుపట్టుకొని లోపలికి నడిచారు . 
మహి ……….. బ్యూటిఫుల్ name , నాకు తెలియకుండానే పాదాలు ఆమెవైపు పడ్డాయి . ఎవరో ఛాతీపై చేతినివేసి ఆపినట్లు అనిపించడంతో తేరుకున్నాను . బుజ్జిఅక్కయ్య ఇంకా అక్కయ్యా అక్కయ్యా ……… అని కేకలువేస్తూనే ఉంది .
ఐడెంటిటీ కార్డ్ చూపించమని సెక్యూరిటీ అడిగాడు .
నేను స్టూడెంట్ కాదు అన్నా ఒకరికోసం వచ్చాను అనిచెప్పాను . 
లోపలికి వెళ్లడం కుదరదు బాబు అని వెనక్కు పంపించారు .

ఆమెను మహిని ఎగిరిగిరిచూస్తూనే డ్రెస్ కలర్ ………. 
బ్లూ తమ్ముడూ ………
లవ్ యు అక్కయ్యా అని బుగ్గపై ముద్దుపెట్టి రెండువైపులా చూసి , బస్ కు అటువైపు వెళ్లి ఎవరూ లేకపోవడం గమనించి కాంపౌండ్ గోడపై బుజ్జిఅక్కయ్యను కూర్చోబెట్టి ఎక్కి క్రికెట్ గ్రౌండ్ లోకి దిగి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని మెయిన్ గేట్ నుండి బిల్డింగ్ వైపు నడుస్తున్న అమ్మాయిల దగ్గరకు వెళ్లి బ్లూ డ్రెస్ బ్లూ డ్రెస్ అని గ్రూప్స్ గ్రూప్స్ గా చిరునవ్వులు చిందిస్తున్న స్టూడెంట్స్ ను మరియు చాలా స్టూడెంట్స్ బ్లూ డ్రెస్ వేసుకునిరావడంతో వాళ్ళ దగ్గరకువెళ్లి చూసి నిరాశ చెందుతున్నాము .
ఇంతలో కాలేజ్ బెల్ కొట్టడంతో నిమిషాల్లి అందరూ బిల్డింగ్ లోపలికి వెళ్లిపోయారు .

అక్కయ్యా ………. లంచ్ సమయం వరకూ వేచిచూడాల్సిందే బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గరకూడా సెక్యూరిటీ ఉన్నారు . కనిపించామంటే అందరూ కలిసి బయటకు తోసేస్తారు అని చెట్లవెనుక దాచుకుని బాధపడుతుంటే , 
తమ్ముడూ ………. అక్కయ్య అక్కడ అని గ్రౌండ్ ప్రక్కనే ఉన్న చెట్టుకింద స్టోన్ బెంచ్ పై కూర్చున్న కొంతమంది అమ్మాయిల మధ్యన బ్లూ డ్రెస్ అమ్మాయిని చూపించి మురిసిపోతోంది .
వాళ్లకు మరియు సెక్యూరిటీకి కనిపించకుండా కాస్త దగ్గరకు వెళ్లి పొదల వెనుకనుండి తొంగిచూస్తున్నాము .

మహి ఏంటి ఇక్కడే ఆగిపోయావు రా ……..
డ్యూ అమౌంట్ కడితేనే క్లాస్ కు రమ్మని ప్రిన్సిపాల్ గారు చెప్పారు . అమ్మ బాధపడుతుందని వచ్చాను అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది .
అయితే లైబ్రరీకి వెళదాము పదా మహి అనిచెప్పారు .
లైబ్రేరియన్ కూడా ఇదేవిషయం చెప్పారు ………
అయితే నీతోపాటే మేముకూడా ఇక్కడే ఉంటాము అనిచెప్పారు .
లావణ్య , స్వాతి ……… please క్లాస్ కు వెళ్ళండి . I am హ్యాపీ …….. నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా , బుక్స్ అన్నీ తీసుకొచ్చాను . ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే చదువుతూ ఉంటాను . మన కాలేజ్ సెక్యూరిటీ బెస్ట్ అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు . 
మహి నువ్వు ఎన్ని ……….
మీరు వెళ్ళకుంటే నామీద …….
మహి స్టాప్ అని ఆపి , నువ్వు అంటీ మాకు ప్రాణమే ……… నీకోరిక ప్రాకారమే వెళతాము పీరియడ్ పీరియడ్ కూ ఒక మెసేజ్ పెట్టు అనిచెప్పారు .
ఒసేయ్ మరిచిపోయారా ………..
తెలుసమ్మా దేవకన్యా తెలుసు కాలేజ్ అందగత్తెవు కదా అందుకే మా భయం . ఇదిగో నా మొబైల్ అని ఒకరు అందించి చదువు మాత్రమే కాదు సాంగ్స్ విను , యూట్యూబ్ చూడు ………. క్లాస్ అయిపోగానే మెసేజ్ రాకపోతే మేమంతా ఇక్కడకువచ్చేస్తాము అని హత్తుకొని ముద్దులుపెట్టి , ఎప్పుడో ఒకప్పుడు నిన్ను అందరమూ కలిసి రేప్ చేసేస్తాము అని వెళ్లారు .
బుజ్జిఅక్కయ్యకు ఏమి అర్థమైందో ఏమో నోటికి చేతిని అడ్డుపెట్టుకుని నవ్వడం చూసి నవ్వుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని మహివైపు చూస్తూనే ఉన్నాము .

అక్కయ్యా ……… తను మన అక్కయ్య కాదు కానీ same to same అలాగే ఉంది. ఆమె పేరు మహి నువ్వూ విన్నావుకదా అని గుసగుసలాడాను .

తమ్ముడూ కొద్దిరోజుల ముందు సినిమాకు వెళ్ళాము అందులో హీరోయిన్ కంటే మహి అక్కయ్య అందంగా ఉంది . వాళ్ళు చెప్పినట్లు దేవకన్యనే , కాలేజ్ అందగత్తె ……….. అని సంతోషించాము .
గంట గంటకూ మెసేజ్ పంపించే సమయం లో మొబైల్ చేతిలో తీసుకుంటోంది తప్ప మిగతా సమయం మొత్తం ఏకాగ్రతతో స్టడీస్ లో మునిగిపోయింది .
అక్కయ్యా ………. అందగత్తే కాదు బస్ దగ్గర విన్నమాట నిజమే చదువుల రాణి కూడా ………. బ్యూటీ విత్ బ్రైన్స్ …….. అని చెప్పాను .

మూడు గంటల తరువాత లంచ్ బెల్ మ్రోగడం నిమిషాల్లో మహి ఫ్రెండ్స్ వచ్చి మా ఏంజెల్ ను ఎవ్వరూ ఎత్తుకెళ్లలేదు అని కవ్వించి లవ్ యు రా మహి అని ఇద్దరు చెరొకవైపు హత్తుకొని , మొబైల్ అందుకొని రీసెంట్ apps చూసి , నిన్నూ …….. చెప్పానుకదే ఇది బుక్స్ తప్ప మొబైల్ గురించి పట్టించుకుని ఉండదని , మెసేజ్ తప్ప ఇంకేమీ ఓపెన్ చెయ్యలేదు . ఏమమ్మా చదువుల రాణి బుక్ మొత్తం అయిపోగొట్టేసావా ఇక చాలు అని లాక్కుని బుక్స్ మూసేసారు .
అందరూ లంచ్ బాక్స్ లు ఓపెన్ చేశారు , ఘుమఘుమలు మావరకూ చేరాయి . మహి బాక్స్ ఓపెన్ చేసి పెరుగన్నం తింటోంది . 
మహి పెరుగన్నం ఆవకాయ మాకు ఇవ్వు అని అందరూ తమ లంచ్ బాక్స్ లను అందించారు .
ఆనందబాస్పాలతో మీరు నా ఫ్రెండ్స్ గా దొరకడం నా అదృష్టం అని చేతులను అందుకొని ముద్దుపెట్టింది .
అంతేలేదు దేవకన్యతో ఫ్రెండ్షిప్ దొరకడం మా అందరి అదృష్టం అని షేర్ చేసుకుంటూ తిన్నారు .

బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో నీళ్ళు చూసి తుడిచాను . తమ్ముడూ నీ కళ్ళల్లో కూడా కన్నీళ్లు అని పెదాలపై చిరునవ్వుతో తుడిచింది .
అక్కయ్యా …….. ఆకలేస్తోందా అని అడిగాను . 
ఊ …….. అంది .
క్యాంటీన్ కు వెళదాము నీకు ఇష్టమైనవి తినొచ్చు అనిచెప్పాను .
అంతకంటే ముందు మహి అక్కయ్య చేతితో ఒక ముద్ద తినాలని ఆశగా ఉంది అని నానుండి కిందకు దిగి బుడి బుడి అడుగులు వేసుకుంటూ వెళ్లి , మహి అక్కయ్యా ……. ఆ తినిపించు అని ఆర్డర్ వేసింది .
నాకు నవ్వు వచ్చేసింది .
క్యూట్ గర్ల్ ………. మీ పేరెంట్స్ ఎక్కడ మహి తనపై కూర్చోబెట్టుకొని ముద్దుపెట్టి అడిగింది .
ముందు ఆ …….. అని నోరుతెరిచింది .
ఉమ్మా ………. అంటూ మరొకముద్దుపెట్టి తినిపించింది . 
 తిని కిందకుదిగి లవ్ యు మహి అక్కయ్యా బై మళ్లీ కలుద్దాము అని పరుగున నాదగ్గరికివచ్చింది .
పాప పాప ………. అని లేచి చూస్తే గుంపులో ఎక్కడా కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు .

తమ్ముడూ అక్కయ్య చేతిముద్ద రుచి తెలియదు కానీ మహి అక్కయ్య చేతిముద్ద అమృతంలా ఉంది అని పొగడ్తలతో ముంచెత్తుతూ నా ముద్దులను ఆస్వాదిస్తూ కాలేజ్ క్యాంటీన్ చేరుకున్నాము . 
తమ్ముడూ అది అది అది …….. అని చూపించడం , చూపించినవన్నీ కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ తీసుకుని ఒక టేబుల్ పై బుజ్జిఅక్కయ్యను కూర్చోబెట్టి కుర్చీలో కూర్చున్నాను . బుజ్జిఅక్కయ్య ఒక్కొక్కటే టేస్ట్ చేసి కూల్ డ్రింక్ తాగుతూ తమ్ముడూ బాగుంది అని నాకు అందించింది . లవ్ యు అక్కయ్యా …….. tasty అని తిన్నాను .
మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చెల్లి నుండి ……….
బుజ్జిఅక్కయ్య మొబైల్ అందుకొని ఎత్తి అమ్మా ……… మేము తింటున్నాము సాయంత్రం వరకూ రావడం కుదరదు ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాము బై అని కట్ చేసేసింది .
Ok ok ……… డిస్టర్బ్ చెయ్యము లవ్ యు అని బోలెడన్ని స్మైలీ లు పంపించడం బుజ్జిఅక్కయ్యకు చూపించి నవ్వుకున్నాను .
బుజ్జిఅక్కయ్య తిని వాటర్ తాగి మిగిలిన కూల్ డ్రింక్ నాకు పెట్టుకోమని అందించి , cone ఐస్ క్రీమ్ అని అడిగింది .
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కోన్ ఐస్ క్రీమ్ తీసుకుని అందించాను .
తమ్ముడూ ………. మహి అక్కయ్యదగ్గరికి తీసుకెళ్లు అని కోరడంతో మళ్లీ మా స్పాట్ లో చేరిపోయాము .

మహి తన ఫ్రెండ్స్ తో అక్కయ్యలా అందమైన నవ్వుతో ఎంజాయ్ చేస్తుంటే అలా చూస్తుండిపోయాము . బెల్ కొట్టగానే మహి ……… బుక్స్ మొత్తం తీసుకెళ్లిపోతున్నాము . ఓన్లీ మొబైల్ అని ఏకంగా ఇద్దరు తమ మొబైల్స్ అందించారు . ఒకటి ఛార్జింగ్ అయిపోతే మరొకటి . లాంగ్ బెల్ కొట్టేలోపు రెండు మొబైల్స్ స్విచ్ ఆఫ్ అయిపోవాలి . ఏ ఒక్క మొబైల్లో ఛార్జింగ్ ఉన్నా ఏమిచేస్తామో తెలుసుకదా నీ బట్టలు చింపేసి రేప్ చేసేస్తాము జాగ్రత్త ………. లవ్ యు లవ్ యు లవ్ యు రా మహి అని కురులపై నలుగురూ ముద్దులుపెట్టి , మహి చేతిలోని పెన్ కూడా లాక్కుని నవ్వుతూ ఒసేయ్ మహికి వాట్సాప్ లేదు , facebook లేదు , insta లేదు , టిక్ టాక్ అంటే ఏమాత్రం ఇష్టం లేదు ………అందుకే కాదే అదంటే మనకు ప్రాణం అని సంతోషంతో వెళ్లారు .
బుజ్జిఅక్కయ్య కాసేపు ఆపకుండా నవ్వుతూనే ఉంది .
లవ్ యు ఫ్రెండ్స్ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి కాసేపు headphones పెట్టుకుని పాటలు, కొద్దిసేపు యూట్యూబ్ , అవేమీ ఇష్టం లేనట్లు మొబైల్స్ చేతిలోపట్టుకుని క్యాంపస్ పచ్చదనం , పూల చెట్లను ఆస్వాదిస్తూ అలా నడుచుకుంటూ క్యాంపస్ మొత్తం కొద్దిసేపు సంతోషంతో , కొద్దిసేపు కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ సమయం చూసి పరుగునవచ్చి same ప్లేసులో కూర్చుని అప్పటివరకూ సాంగ్స్ వింటున్నట్లు చెవిలో headphones పెట్టుకుంది . 
నిమిషానికే లాంగ్ బెల్ కొట్టడంతో సమయం చూస్తే 4:30 అయ్యింది .

స్టూడెంట్స్ అందరితోపాటు మహి ఫ్రెండ్స్ వచ్చి మొబైల్స్ చూసి ఇప్పటివరకూ చేసిన యాక్టింగ్ చాలు 10% కూడా ఛార్జింగ్ తగ్గలేదు , నిన్నూ ……… అని బుగ్గలనూ నడుమునూ గిల్లేసి ఎంత మెత్తగా ఉన్నావురా మహి , రాత్రికి ఇంటికి వచ్చేస్తాము , ఫ్రెండ్స్ రేప్ చెయ్యడానికి రెడీ అవ్వండి అని అందరూ నవ్వుకుని కాసేపు మాట్లాడుకుని బయటకువచ్చి రెడీగా ఉన్న కాలేజ్ బస్ ఎక్కారు .
మమ్మల్ని ఆపిన సెక్యూరిటీకి hi చెప్పి వాడు ఆశ్చర్యపోతుంటే నవ్వుకుని బయటకువచ్చి , ఒక ఆటోలో కూర్చుని ఆ బస్ ను ఫాలో అవ్వమని చెప్పాను . 
అక్కయ్యా ……. ఆకలేస్తోందా ……..
లేదు తమ్ముడూ ……… మధ్యాహ్నం చాలా తిన్నాము కదా అని నవ్వుకున్నాము .
వేడిగా ఉంది అని జర్కిన్ విప్పాను . తమ్ముడూ నేను పట్టుకుంటాను అని అందుకుంది .
బస్ కదలగానే అన్నా …….. బస్ ఎక్కడైనా ఆపితే ఆటోని బస్ డోర్ కనిపించెదగ్గర ఆపు అని 200 నోట్ అతడికి అందించాను . 
అలాగే సర్ …….. అని బస్ ఆగిన చోట ఆగుతూ ఏరియా ఏరియా లు తిరుగుతూ గంట తరువాత ఉదయం వెళ్లిన ఏరియా కు చేరుకుంది . తమ్ముడూ ……… బుల్లెట్ లేదు .
బుజ్జిఅక్కయ్యా ……… కీస్ దానికే ఉందికాబట్టి ఎవరైనా తీసుకెళ్లి ఉంటారు లేకపోతే పోలీసులు తీసుకువెళ్ళిఉంటారు . దానిసంగతి మీ నాన్నకు అప్పగిద్దాము మనం ఇంటికివెళ్ళేలోపు తీసుకొస్తాడు అని కాల్ చేసి విషయం చెప్పాను . Thats it అక్కయ్యా …….. అని గట్టిగా చుట్టేసి తలపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 

కొద్దిగా ముందుకువెళ్లిన తరువాత చిన్న బస్ స్టాప్ దగ్గర బస్ ఆగడం , అందులోనుండి  దిగి మహి చేతిని అందుకొని ఆటో స్టాండ్ దగ్గరికి చేరుకున్నారు .
లావణ్య , స్వాతి …….. అమ్మకు చెప్పకుండా ఎక్కడికూ వెళ్ళను అని మీకు తెలుసుకదా ,
అదేనా నీ ప్రాబ్లం …….. , ఉదయం కాలేజ్ కు వెళ్ళేటప్పుడే అంటీతో పర్మిషన్ తీసేసుకున్నాము నెక్స్ట్ వీక్ కాలేజ్ ఫంక్షన్ కోసం షాపింగ్ వెళతామని కావాలంటే కాల్ చేస్తాను నువ్వే మాట్లాడు అని చేసి అందించారు .
అమ్మా …….. అని ఏదో విని లవ్ యు అమ్మా , సంతోషంతో ok అని ఆటోలో బయలుదేరారు .
అన్నా …….. ఆటోని ఫాలో అవ్వండి అనిచెప్పాను .
15 నిమిషాలలో ఒక మాల్ ముందు ఆగి లోపలకువెళ్లారు . 
ఆటో డ్రైవర్ కు మరొక వంద అందించి దిగి అక్కయ్యను ఎత్తుకుని లోపలకువెళ్లాము.

 వాళ్ళు సారీస్ , డ్రెస్ లు చూస్తుంటే అక్కయ్యా …….. వాళ్ళ సెలక్షన్ ఇప్పట్లో అవ్వదు, వాళ్ళు ఎక్కడికీ వెళ్ళరు మనం ఏమైనా తిందాము అనిచెప్పాను . 
తమ్ముడూ పిజ్జా తీసుకొనివచ్చి ఇక్కడే తిందాము , నాకు మహి అక్కయ్యను చూస్తూనే ఉండాలనిపిస్తోంది అని మాల్ ఎదురుగా ఉన్న పిజ్జా హట్ కు వెళ్లి ఒకటి ఆర్డర్ చేసాను .
తమ్ముడూ మూడు ……….మహి అక్కయ్యకూ మరియు తన ఫ్రెండ్స్ కు , ఎవరు ఇచ్చారో వాళ్లకు తెలియకూడదు అని కోరిక కోరింది . 
అలాగే అక్కయ్యా …….. అని పిజ్జా డెలివరీ బాయ్ ను పిలిచి మాల్ లో ఐదుగురు షాపింగ్ చేస్తూ ఉంటారు అందులో ఇద్దరి పేర్లు మహి , లావణ్య …….., వెళ్లి ఇచ్చేసి ఎవరంటే తెలియదు అనిచెప్పేసి వచ్చేయ్యాలి అని 500 ఇచ్చాను . 
Yes సర్ అని రెండు పిజ్జా బాక్స్ లతో వెళ్లి ఇచ్చివచ్చాడు . థాంక్స్ చెప్పి అక్కయ్యను ఎత్తుకుని మరొకచేతిలో పిజ్జా పట్టుకుని మాల్ వైపు నడిచాను .
బుజ్జిఅక్కయ్య ఒక పీస్ అందుకొని నాకు తినిపిస్తూ తనూ తింటూ పైకివెళ్లి వాళ్లకు కనిపించకుండా కాస్త దూరం లో కూర్చుని అక్కయ్య చేతితో పిజ్జా తిన్నాను . 
బుజ్జిఅక్కయ్య స్తంభం వెనుక దాక్కుని మహివాళ్ళవైపు చూసి తమ్ముడూ తింటున్నారు అని సంతోషంతో వచ్చి నాపై కూర్చుంది .

అక్కయ్యా ……… నీకు కూడా షాపింగ్ చేద్దామా అని అడిగాను .
ఇప్పటికే నా బట్టలతో రూమ్ నిండిపోయింది అని అమ్మ మిమ్మల్నే తలుచుకుంటూ నవ్వుతుంది . మళ్లీ తీసుకెళితే కొట్టినా కొట్టేస్తారు అని నవ్వుకుని , మా బుజ్జిఅక్కయ్య బంగారం అని గుండెలపై హత్తుకొని నుదుటిపై ముద్దులుపెడుతూనే ఉన్నాను .
పిజ్జా తిన్నాక కాస్త దగ్గరకువెళ్లి కూర్చున్నాము .
గంట తరువాత ఇద్దరు చీరలూ , ఇద్దరు డ్రెస్ లు సెలెక్ట్ చేశారు . 
మహి ………. నువ్వు ఈ రెడ్ కలర్ లెహంగాలో ఏంజెల్ లా ఉంటావు అని చూపించారు . 
బాగుంది లావణ్యా ……… నాకు అవసరం లేదు మీరు తీసుకోండి అని సంతోషంతో బదులిచ్చింది .
కాలేజ్ ఫంక్షన్ లోపు మేమంతా డబ్బు జతచేసి నీకు గిఫ్ట్ గా మేమే ఇస్తాము అని కౌగిలించుకుని , వాళ్ళు నలుగురూ సెలెక్టచేసిన వాటి price అడిగారు . 
వాడు చెప్పగానే అందరికీ చుక్కలు కనిపించినట్లు బర్గైన్ చెయ్యడం – fixed రేట్స్ అని బదులివ్వడంతో నిరాశతో వెనుతిరిగారు .

ఆటోలో మళ్లీ అదే బస్ స్టాప్ దగ్గర దిగి డబ్బు ఇచ్చి ముందుకు నడిచారు .
వెనుకే మరొక ఆటోలో మేమూ దిగి బస్ స్టాప్ పేరు చూసి అక్కయ్యా ……… నా కలలో కనిపించిన same స్ట్రీట్ అంటే కొద్దిగా ముందుకువెలితే నాకు నిద్రలో కనిపించిన ఇల్లు కనిపిస్తుంది అన్నమాట అని మహి అండ్ ఫ్రెండ్స్ వెనుకాలే వెళ్ళాను .
తమ్ముడూ ……… ఉదయం నుండీ ఎత్తుకున్నావు , చేతులు నొప్పిస్తాయి కిందకుదించు నడుచుకుంటూ వస్తాను అనిచెప్పింది .
మా బుజ్జిఅక్కయ్య బంగారాన్ని ఇలా ఎన్నిరోజులైనా ఎత్తుకుంటాను నాకేమీ కాదు .
అదికాదు తమ్ముడూ నాకు నడవాలని ఉంది అని కోరడంతో , అలాగే అక్కయ్యా జాగ్రత్త అని రోడ్ కు మరొకవైపు చేతినిపట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్ళాను . జర్కిన్ బరువుగా ఉన్నాకూడా ఇటివ్వమని అడిగినా మరొక చేతితో పట్టుకుంది .

అక్కయ్యా ……… ఈ పరిసరాలన్నీ నా కలలో చూసాను . ఇక్కడే ఎక్కడో ఇల్లు అనేంతలో , 
తమ్ముడూ మహి అక్కయ్య వాళ్ళు కాంపౌండ్ లోపలికి వెళుతున్నారు అని చెప్పింది .
కలలో కనిపించిన కాంపౌండ్ , ఇల్లు అదే ……… అంటే కలలో జరిగిన సంఘటన కూడా నిజం . ఆ ఐదుగురు ఫ్రెండ్స్ లలో ఆ ఇల్లు ఎవరిదై ఉంటుంది . అక్కయ్య రూపమైన మహి ఇల్లు మాత్రం కాకూడదు అని అమ్మవారిని ప్రార్థిస్తూ అక్కడే ఆగిపోయాను . 
తమ్ముడూ …….. నేను వెళుతున్నాను అని బుడి బుడి అడుగులతో ఆ ఇంటివైపు నడిచింది .
అక్కయ్యా ……. జాగ్రత్త అని అడుగువేశానో లేదో ఒకరి కాలు తగిలి కిందపడిపోయాను .
దుమ్ము దులుపుకుని వెనక్కుతిరిగిచూసాను . 
 నలుగురు స్టూడెంట్స్ వయసున్న కుర్రాళ్ళు విద్యుత్ స్థంభం వెలుగులో క్యారెమ్స్ ఆడుతూ పర్ఫెక్ట్ షాట్ రా మామా అని నవ్వుకున్నారు .
ఎస్క్యూస్ మీ ……….. అని వాళ్లదగ్గరకువెళ్ళాను .
లేకపోతే మా ఏరియా సిస్టర్స్ వెంట పడితే మేము ఊరికే ఉంటామా , మా ఏరియా లో ఏ అమ్మాయికి కష్టం రానివ్వము అని కోపంతో చెప్పారు .
సిస్టర్స్ అన్నారు కాబట్టి కూల్ అయిపోయి హలో hi బ్రదర్స్ నేను ఆ ఇంటిపైన ఉన్న పోర్షన్ లో ఉండటానికి వచ్చాను అనిచెప్పాను .

ఓ …….. అలాగా , మా ఏరియా లోని అందరమూ , ప్రతి ఒక్క ఇల్లూ గౌరవించే వాసంతి మేడం ఇంటిపై ఉన్న పోర్షన్ కోసం వచ్చావా …….. 
వాసంతి ………. అని పేరు వినిపించగానే నా వొళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్లు బాడీ విదిల్చి , వాసంతి అన్న పేరు లోకంలో ఎంతమందైనా పెట్టుకోవచ్చుకదా అని తెలిసి నిరాశ చెందాను .
బ్రదర్ ……… ఆ పోర్షన్ ఎక్కడికీ వెల్లదు ఒక గేమ్ ఆడండి అని వారిస్తున్నా బలవంతంగా ఒకడు లేచి కూర్చోబెట్టాడు .
స్ట్రైక్ అందుకొని కొట్టేలోపు లేచినవాడు వెనుక నా షర్ట్ పట్టుకుని పైనుండి కిందవరకూ సర్రున చింపేశాడు .

తమ్ముడూ ………. అంటూ పరుగునవచ్చింది అక్కయ్య .
లేచి బటన్స్ ఒక్కొక్కడిపై ఎగిరిపడేలా షర్ట్ రెండువైపులకూ లాగేసి నానుండి వేరుచేసి క్యారెమ్ బోర్డ్ పై పడేసాను .
నా ఛాతీ నెంబర్ ప్యాక్స్ చూసి మిగితా ముగ్గురూ భయంతో లేచి రెండు అడుగులు వెనక్కువేశారు .
బుజ్జిఅక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకుని , తమ్ముడూ నీ బాడీని చూసే భయపడిపోయారు పాపం చిన్నపిల్లలు వదిలెయ్యి అని జర్కిన్ అందించడంతో వేసుకున్నాను . 
వెనుక షర్ట్ కోసినవాడు నోరుతెరిచి అలా చూస్తుంటే నవ్వుకుని బ్రదర్స్ పోర్షన్ చూసుకోవాలి తరువాత కలుద్దాము అని బుజ్జిఅక్కయ్యకు లవ్ యు అని ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి చేతిని అందుకోగానే , బుజ్జిఅక్కయ్య సర్ప్రైజ్ అంటూ లాక్కునివెళ్లింది .

రేయ్ వాడు ఒక్కడు మనం నలుగురమూ భయపడటం ఏంటి అని నామీదకు వస్తుంటే , మరొకడు నుదుటిపై రక్తంతో పరుగునవచ్చి ఆ గోవర్ధన్ గాడు రౌడీలతో వచ్చి నన్నుకొట్టాడురా బైకు కూడా తగలబెట్టేశారు అనిచెప్పడంతో పదరా వాడి సంగతి చూద్దాము , వీడు ఎలాగో ఇక్కడే ఉంటాడు కదా అని బైకులలో వెళ్లారు .
అక్కయ్యా ……… ఎందుకు అంత సంతోషంతో నన్ను లాక్కునిమరీ వెళుతున్నారు అనిఅడిగాను .
తమ్ముడూ ………నువ్వు ఊహించని సర్ప్రైజ్ , the best best గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అని ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గరకు లాక్కునివెళ్లి అదిగో అని చూపించింది .

తల్లీ మహీ ……….. మీ ఫ్రెండ్స్ కు గులాబీ పూలు ఇవ్వు అని కాంపౌండ్ లోని మొక్కల నుండి అందమైన గులాబీ పూలు కట్ చేస్తున్న నా ప్రాణం కంటే ఎక్కువైన గులాబీ పూలకంటే సౌందర్యమైన నా అక్కయ్యను 17 సంవత్సరాల తరువాత చూసాను . అంటే వాళ్ళు చెప్పిన వాసంతి మేడం ఎవరో కాదు నా ప్రాణమైన , ప్రియమైన దేవత నా సర్వస్వం వాసంతి అక్కయ్యే ……… అని ఫ్రీజ్ అయిపోయాను ………..

 

105c

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 102, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: