ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 103 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 103 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 103 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అక్కయ్యను చూసేసాను ఇప్పుడు ఎలా కలవాలి , ఏమి మాట్లాడాలో కూడా మైండ్ పనిచెయ్యక మెయిన్ గేట్ పై చేతులను వేసి ఆనందబాస్పాలతో ప్రాణం కంటే ఎక్కువగా కన్నార్పకుండా అక్కయ్యను చూస్తుండటం , ఇన్ని సంవత్సరాల విరహ వేదన మొత్తం గాలిలో కలిసిపోయినట్లు కలుగుతున్న అమితమైన ఆనందాన్ని కవులు సైతం వర్ణించనంతగా పరవశించిపోతుండటం చూసి , బుజ్జిఅక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు నాతో సమానంగా అంతులేని ఆనందాన్ని ఆస్వాధిస్తున్నట్లు నా కాలిని రెండుచేతులతో చుట్టేసి సంతోషంతో గట్టిగా హత్తుకుంది . 
బుజ్జిఅక్కయ్యా ……..స్ట్రీట్ లైట్ సరిగ్గా కాంపౌండ్ లో పడి మన అక్కయ్య దేవతలా నిండు చంద్రుడి వెన్నెలలా వెలిగిపోతోంది అని మురిసిపోతున్నాను . 
అవునన్నట్లు బుజ్జిఅక్కయ్య మరింత గట్టిగా హత్తుకొని ఎంజాయ్ చేస్తోంది .

అంటీ ……… wow బ్యూటిఫుల్ మాకోసమేనా , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని మహి చేతిలోని గులాబీ పూలను లావణ్య మరియు మిగతా ముగ్గురు అమ్మాయిలూ అందుకొని సువాసనను పీల్చి మైమరిచిపోయి తమ కురులలో ఉంచుకుని లవ్ యు రా మహి అంటూ నలుగురూ హత్తుకుని , మేమంటే మా అంటీకి నీకంటే ప్రాణం అంటూ ఒక గులాబీ పువ్వుని మహి కురులలో ఉంచి  ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .

మన అక్కయ్య ఎక్కడున్నా చుట్టూ ప్రేమలతో నిండిపోతుంది బుజ్జిఅక్కయ్యా…….. ఇదొగో ఇలానే అని బుజ్జిఅక్కయ్యవైపు తిరగడంతో గేట్ కదిలి చప్పుడు అవ్వడంతో ,
అందరూ నావైపు చూసి మహి తప్ప నలుగురూ ఎమున్నాడే హాలీవుడ్ హీరోలా , ఆ height చూడు , ఆ ఛాతీ చూడు జర్కిన్ లోనే అలా ఉంటే ఒసేయ్ నేను ఫ్లాట్ అయిపోయానే , చేసుకుంటే ఇలాంటివాన్నే చేసుకోవాలి అని నలుగురూ ఒకేసారి తమ మనసులోని మాటను ఎక్స్ప్రెస్ చేసి ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుని నవ్వుకుని పెదాలను పళ్ళతో బిగిపెట్టి మ్మ్మ్మ్మ్…….. నాకు ఏదేదో అయిపోతోందని ఒకరు , నాకైతే అతడు సరే అంటే కొరుక్కుని తినేయ్యాలని , నాకైతే ఇప్పుడే ముద్దుపెట్టేయాలని ఉందని , మరొకరు అతడు ఆశపడితే చాలు ముద్దు ఏంటి ఏకంగా ……….. అనేంతలో ,
మా దేవతలాంటి అక్కయ్య సిగ్గుతో ష్ ష్ ష్ ……… లావణ్య ఏంటి సిగ్గులేకుండా అని రెండుచేతులతో వాళ్ళ నోటిని మూసేస్తున్నారు . 
అంటీ మమ్మల్ని ఆపకండి ఇలాంటి పోటుగాడి కోసం పుష్పవతులు అయినప్పటినుండీ వెతుకుతున్నాము ఇప్పటికి దర్శనమిచ్చాడు , ఇలాంటి వాడికోసమే ఇంటర్లో మరియు బీటెక్ లోకూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్ లలో చేరాము ఈ రేంజ్ కాదుకదా దరిదాపుల్లో కూడా ఎక్కడా తగలలేదు , చూడు అక్కయ్యా వీళ్ళిద్దరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నాకూడా నుదుటిపై చెమటపట్టి కొరుక్కుని తినేసేలా కామంతో ఎలా చూస్తున్నారో అని నవ్వుకున్నారు . మహికి కూడా ఇలా ఎక్స్ప్రెస్ చెయ్యాలని ఉన్నట్లు నావైపు కన్నార్పకుండా చూస్తుంటేనే అర్థమైపోతోంది కానీ ఎంతైనా మా అక్కయ్య పెంపకం కదా ………
ఆ మాటలను వింటున్న బుజ్జిఅక్కయ్య నవ్వుతున్నట్లు అనిపించింది .
మీకు దెబ్బలు లేవు అని ముసిముసినవ్వులతో చిరు దెబ్బలు వేసి ముందు మీరు లోపలికివెళ్లండి అని నలుగురినీ లోపలికి పంపించి తలుపులు వేసేసింది . 
అక్కయ్య నవ్వుకి నా హృదయం సంతోషంతో పులకించిపోతోంది . నన్ను చూడటం – తమ్ముడూ అని పిలుపు వినిపించగానే గేట్ తీసుకుని పరుగునవెళ్లి ప్రాణంలా నా గుండెలపై హత్తుకొని లేక అక్కయ్య గుండెలపై వాలిపోయి మాటల్లో చెప్పలేని ఆనందంతో ఎత్తి గిరగిరా తిప్పేయాలని మనసు పరవళ్లు తొక్కుతోంది .
అంటీ please please …….. మా దేవత కదూ , మా బంగారం కదూ ,మా మంచి అంటీ కదూ అని కిటికీలలో తలలను దూర్చేసి చూస్తున్నారు . 

ఇంతసేపటి నుండీ చూస్తున్నా అక్కయ్య నన్ను తమ్ముడూ అని ప్రాణంలా పిలవలేదేంటి , స్ట్రీట్ లైట్ మరియు ఇంటి బయట ఉన్న లైట్ వలన బానే కనిపిస్తున్నానే అనుకునేంతలో ,
 మిమ్మల్నీ ……… అంటూ అక్కయ్య అందమైన నవ్వుతో వాళ్ళను ప్రేమతో కొట్టడానికి చెయ్యెత్తి, బాబు ……… sorry , ఎవరు కావాలి అని అడిగింది .
అంతే మా ఇద్దరి కళ్ళల్లో కన్నీరు మాకు తెలియకుండానే కారిపోతున్నాయి . గుండె ఆగినంత పని అయ్యింది . నా వొళ్ళంతా చెమటలు పెట్టేసి చిన్నగా కంపిస్తున్నాను . 
బుజ్జిఅక్కయ్య అయితే గుండెలనుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళతో నన్ను వదిలివెళ్లి , క్యారెమ్స్ ఆడుతూ వదిలివెళ్లిన ఒక కుర్చీలో కూర్చుంది .

బాబు , బాబు ……… ఎవరు కావాలి , మీ బాబు పాప ఎవరైనా ట్యూషన్ కు వచ్చారా …….. వారికోసం వచ్చావా అని అడుగుతూనే ఉంది అక్కయ్య . 
అమ్మా ……… ఎందుకో బాధపడుతున్నట్లున్నారు అని మహి మాటలు వినిపించి , వెంటనే కన్నీళ్లను తుడుచుకుని ఆక్…………. నో నో ………. మేడం పై పోర్షన్ కోసం వచ్చాను అనిచెప్పి , హృదయం నుండి పొంగుతున్న కన్నీళ్లను కళ్లలోపలే ఆపేసుకున్నాను , అక్కయ్యను చేరుకొని ఈ ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని తలదించుకుని బాధపడుతున్నాను .
బాబు ఇంటి ఓనర్ అక్కయ్య ఆ ఇంటిలో ఉంటారు వెళ్లి మాట్లాడు అని బదులిచ్చింది అక్కయ్య . 
మహి అయితే నా బాధకు కారణం ఏంటోనని నావైపే చూస్తూ అక్కయ్య గుండెలపై వాలిపోయి లోపలకువెళ్లారు .
పై పోర్షన్ కోసం వచ్చాడా …….. యాహూ యే యే యే అంటూ లోపల నుండి సంతోషమైన కేకలు వినిపించాయి . ఆ వెంటనే అతడు వింటాడు ష్ ష్ ష్ ……… అని అక్కయ్య గుసగుసలూ వినిపించాయి .

 కళ్ళల్లో కన్నీటితో అలకతో బాధపడుతున్న బుజ్జిఅక్కయ్య దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅక్కయ్య బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి గుండెలపై హత్తుకున్నాను . 
నా వెనుక జేబులోని పర్సు అందుకొని అక్కయ్య నా బుగ్గపై ముద్దుపెడుతున్న ఫోటోని నన్నూ మార్చి మార్చి చూసి , పెదాలపై చిరునవ్వుతో అసలు నువ్వు నా , మా అక్కయ్య తమ్ముడివి మహేష్ వేనా ………..
బుజ్జిఅక్కయ్యా …………..
ఈ ఫొటోలో చూడు తమ్ముడూ , మొబైల్ అందుకొని కెమెరా ఓపెన్ చేసి ఇప్పుడు చూడు ……… ఏమైనా పోలికలు ఉన్నాయా , పెద్దయిన నా తమ్ముడిని చూసి ఇదిగో ఇక్కడ క్యారెమ్స్ ఆడుతున్న నలుగురు భయపడ్డారంటే ఎంతలా మారిపోయావో అర్థమైపోతోంది అని తియ్యని నవ్వుతో ఇంతలా మారిపొమ్మని ఎవరుచెప్పారు నీకు అని ఫిన్ , పర్స్ పక్కన పెట్టేసి నా బుగ్గలను బుజ్జిచేతులతో నొప్పిపుట్టేలా గిల్లేసింది .
స్స్స్…….. అంటూనే మా బుజ్జిఅక్కయ్యతోపాటు నవ్వుకుని , పర్సు – కెమెరా ప్రక్కప్రక్కనే ఉంచుకుని మా బుజ్జిఅక్కయ్య చెప్పినది నిజమే , మీ నాన్న కూడా ఇలాగే మారిపోయాడు ……… వాణ్ణి చూస్తే క్యారెమ్స్ ఆడేవాళ్ళు ఏంటి నేనే భయపడిపోతాను అలా దిట్టంగా పెరిగాడు అని ఇద్దరమూ నవ్వుకుని ఒకరి కన్నీళ్లను మరొకరము తుడుచుకున్నాము . మీ నాన్నకు పెద్దయ్యాక IPS బ్రెయిన్ వచ్చింది – మా బుజ్జిఅక్కయ్యకు మా చెల్లి కడుపులోనే ఆ తెలివితేటలు వచ్చేసాయి లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని ముద్దులతో ముంచెత్తి నా గుండెలపై ప్రాణంలా హత్తుకున్నాను .

మన ప్రాణమైన అక్కయ్య నన్ను గుర్తుపట్టలేదు సరే , అక్కయ్య ఎక్కడుందో మనకు తెలియదు కానీ మన ఊరికి అతిదగ్గరలోనే ఉంటూ మనకోసం ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా మన ఊరు రావాలనిపించలేదంటే ఏదో గట్టి కారణం ఉంటుంది . నేను లేకుండా నన్ను చూడకుండా మన అక్కయ్య ఒక్క క్షణం కూడా ఉండలేదు , అలాంటిది ఏకంగా ఇన్ని సంవత్సరాలు నన్ను చూడకుండా ఉందంటే ఆ కారణం ఏంటో తెలుసుకోవాలి . 
ఎలా తెలుసుకుంటావు తమ్ముడూ ………., నేనే మీ ప్రాణమైన తమ్ముడిని ఇన్ని సంవత్సరాలు నన్ను ఎందుకు కలవాలనిపించలేదక్కా అని నేరుగా వెళ్లి ఆడిగానుకోండి , 
కారణం గుర్తుకువచ్చి , నాకు దూరంగా ఉన్న బాధతో కలిపి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి బుజ్జిఅక్కయ్య .
అధిచూసి నువ్వు , నేను తట్టుకోగలమా తమ్ముడూ నావల్ల అయితే కాదు . అక్కయ్యను నేను ఎప్పుడూ అలా చూడలేను . మా అక్కయ్య పెదాలపై ఎల్లప్పుడూ చిరునవ్వులు ఉండాలి .
నో నో అక్కయ్యా ……….నావల్ల కూడా కాదు . 
 మీ కలలో కనిపించిన వారు అక్కయ్యే అయితే , ఆ బాధను …….. తమ్ముడూ అంటూ నన్ను కళ్ళల్లో నీళ్లతో హత్తుకుంది . అక్కయ్య కళ్ళు చూసారా కొన్నిరోజులుగా సరిగ్గా నిద్రపోయినట్లు కూడా లేదు తమ్ముడూ , గుండెల్లో బాధను దాచేసుకొని బయటకు అందరితో సంతోషన్గా ఉంటున్నారు .
బుజ్జిఅక్కయ్యతోపాటు నా కళ్ళల్లోకూడా కన్నీళ్లు రాసాగాయి . అక్కయ్యను బాధపెట్టకుండా చేయాలంటే ………..
ముందు అక్కయ్యను రాణిలా చూసుకోవాలి , మనం ఎవరన్నది తెలియకూడదు , అక్కయ్యను ఎలా అయితే చూడాలనుకున్నామో అలా మనమే మార్చేసిన తరువాత, ఆ సంతోషమైన సమయంలో మనం ఎవరన్నది చెబితే అక్కయ్య అంతులేని ఆనందంతో మనల్ని ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకోవాలి అని ఇద్దరమూ ఒకేసారి మాట్లాడి , ఆ ఊహకే మా పెదాలపై చిరునవ్వులు చిగురించాయి .

బుజ్జిఅక్కయ్య గారూ ……….. అలా మా అక్కయ్యను త్వరలోనే చూడాలంటే నన్నేమి చేయమంటారో చెప్పండి నా ప్రాణాలైనా అర్పించేస్తాను అనిచెప్పాను .
వెంటనే నా నోటిని మూసేసి తమ్ముడూ ……… ఇంకెప్పుడూ ఆ మాట అనకు అని హత్తుకొని , ముందు మన ఐడెంటిటీ మార్చేయ్యాలి . 
అంటే ముందు మనపేర్లను మార్చేయాలన్నమాట . 
నా పేరుని మాత్రం మార్చుకోను , ఆ పేరు లేకుంటే నేను లేను తమ్ముడూ ………
అక్కయ్యా ……….. లవ్ యు లవ్ యు soooooo మచ్ అని మురిసి , అయితే నా కొత్త పేరుని నువ్వే పెట్టు అక్కయ్యా అని చిరునవ్వుతో అడిగాను .
మన అక్కయ్యకు ఆ పేరుని పలికితే మహేష్ అని గుర్తుకురావాలి కాబట్టి ” మ ” అనే అక్షరంతోనే మ మ మా……….. ఆ మనోజ్ – తమ్ముడూ కొద్దిరోజులు నీ పేరు మనోజ్ ఎలా ఉంది .
 అప్పుడు మా అక్కయ్య మహేష్ అని – ఇప్పుడు ఆ అక్కయ్య పెదాలపై చిరునవ్వు పూయించడం కోసం మా బుజ్జిఅక్కయ్య మనోజ్ అని నామకరణం చేసింది . లవ్ యు soooooo మచ్ అని గుండెలపై హత్తుకొని లేచి నిలబడ్డాను .
మనోజ్ ఫిక్స్ నెక్స్ట్ ……….
నెక్స్ట్ మనం అక్కయ్యకు అతిదగ్గరలో ఉండాలి , అంటే ఎలాగైనా సరే పై పోర్షన్ లో మనం ఉండాలి . 
అయితే పదా అక్కయ్యా ……… ఓనర్ గారిని కలుద్దాము . 
తమ్ముడూ ……….. అంతకంటే ముఖ్యమైనది అక్కయ్య హ్యాపీగా ఉండాలంటే , అక్కయ్యకు ప్రాణమైన వాళ్ళు మొదట హ్యాపీగా ఉండాలి .
అర్థమైంది బుజ్జిఅక్కయ్య గారూ ………… మహినే కదా………
Yes yes ………….లవ్ యు తమ్ముడూ ………. నా అంత కాకపోయినా మా తమ్ముడు తెలివైనవాడే అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
రేపు మహి కాలేజ్ లోకి ఎంటర్ అయ్యేలోపు కాలేజ్ ప్రిన్సిపాల్ స్వయంగా వెళ్లి మహిని క్లాస్ కు రమ్మని స్వాగతం పలికేలా చేస్తాను .
లైబ్రేరియన్ కూడా అని ఇద్దరమూ నవ్వుకున్నాము . 
తమ్ముడూ ………. నా తరుపున మహికి చిరుకానుక ఇవ్వాలని ఆశపడుతున్నాను . సాయంత్రం షాపింగ్ మాల్ లో మహి మరియు తన నలుగురు ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ తెల్లవారేలోపు అక్కయ్య డోర్ ముందు ఉండాలి . 
మా బుజ్జిఅక్కయ్య అప్పుడే స్టార్ట్ చేసేసిందన్నమాట ……….అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టాను .
అన్నయ్యా ………. ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇక్కడ ఒక పెద్ద లీస్టే ఉంది అని తన మైండ్ వైపు వేలితో సైగచేసింది . 
మా బుజ్జి ఐన్స్టీన్ నాతో ఉందికాబట్టి సరిపోయింది లేకపోతే అంతే అని పైకి ఎగరేసి పట్టుకుని గుండెలపై ప్రాణంలా హత్తుకొని గేట్ తీసుకుని లోపలకువెళ్లాము .

బుజ్జిఅక్కయ్య బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతూ కలలోలానే ప్రక్కప్రక్కనే ఉన్న రెండు ఓకేవిధమైన హౌస్ లలో ఓనర్ ఇంటి డోర్ దగ్గరకు వెళుతోంటే , తమ్ముడూ ……… అక్కయ్య ఏమిచేస్తున్నారో ఒకసారి కిటికీలలోనుండి తొంగి చూడాలని ఉంది అని కోరడం – నాకూ మా అక్కయ్యను చూడాలని , నా అదృష్టం కొద్దీ అక్కయ్య సౌందర్యమైన నడుము అంతకంటే అందంగా కవ్వించే బొద్దు ఏమైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో , సరే అక్కయ్యా అని చుట్టూ చూసి ఎవ్వరూ లేకపోవడంతో ,నెమ్మదిగా అడుగులువేసుకుంటూ కిటికీ దగ్గర గోడకు ఆనుకుని నిలబడి , 
అక్కయ్యా ……..మీ అక్కయ్య కనిపిస్తుందో లేదో ముందు మీరు చూడండి తరువాత నేను అని చిలిపినవ్వుతో , బుజ్జిఅక్కయ్యకు లోపల కనిపించేలా చేతులతో ముందుకు పట్టుకున్నాను .
తమ్ముడూ …….. చాలామంది పిల్లలు ఆటలాడుకుంటూ చదువుకుంటున్నారు అక్కయ్య వాళ్ళమధ్యలో కూర్చుని నా అంత బుజ్జాయిని ఒడిలో కూర్చోబెట్టుకొని స్లేట్ లో దిద్దిస్తున్నట్లున్నారు , రేపటి నుండీ నేనూ ట్యూషన్ కు వెళతాను అక్కయ్య ఒడిలో కూర్చుంటాను అని సంతోషంతో చెప్పింది , తమ్ముడూ ……… పాపం పిల్లలందరికీ కూర్చోవడానికి తగిన స్థలం కూడా లేదు అయినా కూడా పొట్లాడకుండా ఎవరి ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు . మహివాళ్ళు కనిపించడం లేదు . 
మహి గురించి వదిలెయ్యి అక్కయ్య కిటికీ వైపుకు తిరిగిందా లేక సైడ్ కు తిరిగి కూర్చుందా అని అడిగాను .
సైడ్ కు అనడం ఆలస్యం ………. 
బుజ్జిఅక్కయ్యతోపాటు లోపలికి తొంగిచూసి , ప్చ్ ప్చ్ ప్చ్ ……… అంటూ కిటికీ నాలుగువైపుల నుండీ చూసి నిరాశ చెందుతుంటే , 
తమ్ముడూ ………. దేనికోసం చూస్తున్నావో నాకు తెలుసులే , అమ్మ …….. నేను తన ఒడిలో నిద్రపోతున్నానని అక్కయ్య ఫొటోతో మాట్లాడుతుంటే విన్నాను . అక్కయ్య చీరతో కప్పేసుకుంది అని ముసిముసినవ్వులు నవ్వి వెంటనే చేతితో నోటిని మూసేసింది . 
అవును బుజ్జిఅక్కయ్యా ………. ఇంత అంటే ఇంతకూడా కనిపించడం లేదు . ఆ పార్ట్ అంటే నాకు పిచ్చిప్రాణం అని బుజ్జిఅక్కయ్య బుగ్గను కొరికేసాను . 
స్స్స్……  అని రుద్దుకుంటూ ఇద్దరమూ నవ్వుకుంటుంటుంటే , 

ఎవరక్కడ అని వెనుక నుండి మాటలు వినిపించాయి .
 దొరికిపోయాము అంటూ కాస్త కంగారుపడుతూ వెనక్కు తిరిగి తలదించుకుని నిలబడ్డాను . 
ఎవరికోసం లోపలికి తొంగిచూస్తున్నారు , ఇంతకీ ఎవరుకావాలి అని అడిగింది .
Tolet బోర్డ్ చూసి వచ్చాము అంటీ , ఓనర్ ఎవరో తెలియక లోపల నుండి పిల్లల మాటలు వినిపించడంతో చూస్తున్నాము అని బుజ్జిఅక్కయ్య ముద్దుముద్దుగా మాట్లాడటంతో , 
ఎంత ముద్దొస్తున్నావో పాప , నిన్ను ఎక్కడో చూసినట్లుంది అని చేతులను చెప్పడంతో.
బుజ్జిఅక్కయ్యను కిందకు దించడం , ఆమె ఎత్తుకుని ముద్దుచేయ్యడం క్షణాల్లో జరిగిపోయాయి .
పాప నీ పేరేంటి అని అడిగారు .
ఎప్పుడు ఎవ్వరు ఈ ప్రశ్న బుజ్జిఅక్కయ్యను అడిగినా అంతులేని ఆనందంతో గర్వపడుతూ వాసంతి అని బదులిస్తుంది బుజ్జిఅక్కయ్య .
అదీ సంగతి , నాకు అత్యంత ఇష్టమైనవాళ్ళల్లో వాసంతిదే మొదటిస్థానం . ఇదిగో మా ఇంటిలోనే రెంట్ కు ఉంటున్నారు , మా బంధం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది . అచ్చు వాసంతిలానే ఉన్నావు బుజ్జిపాప అందుకే చూడగానే అలానే ఉన్నావు అనిపించి అడిగాను . 
ఇక నా పేరు రాధ ఓనర్ ని అని నవ్వుతూ చెప్పారు . 

ఐస్ క్రీమ్ తింటావు కదూ అని వాళ్ళ ఇంటిలోపలికి పిలుచుకునివెళుతూ లోపలికి రండి మాట్లాడదాము అని లోపలికి ఆహ్వానించి హాల్లోని కుర్చీలో కూర్చోమన్నారు . బుజ్జిఅక్కయ్యను లోపలకు పిలుచుకొనివెళ్లారు . 
అక్కయ్య అంటే ఇక్కడ నివసించే అందరికీ చాలా అభిమానం , గౌరవం అని పొంగిపోయాను . మా అక్కయ్య ఎక్కడ ఉన్నా అందరికీ దేవతనే ………
ఆమె చేతిలో ఐస్ క్రీమ్ తో బుజ్జిఅక్కయ్యకు తీసుకోమని అందిస్తుంటే , వద్దు అంటీ అని వారిస్తోంది .
మీపాప మీరు పర్మిషన్ ఇస్తేకానీ తినేలా లేదు అని బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , నాకూ ఇంతేవయసు మనవరాలు (కూతురు కూతురు ) ఉంది పేరు ఇందు బెంగళూరులో ఉంటారు , మా వాసంతి వల్లనే నా ప్రాణమైన మనవరాలు ఈ భువిపైకి అడుగుపెట్టింది . నాకూతురు కాన్పుకు ఇంటికివచ్చింది 9 వ నెలలో ప్రక్కనే పల్లెటూరిలో ఖచ్చితంగా వెళ్లాల్సిన పెళ్లి , అమ్మా …….. డెలివరీ date ఇంకా వారం రోజులు ఉందికదా వెళ్ళిరండి లేకపోతే బంధువులతో మాటవస్తుంది . అంటే నేను అప్పటికే లవ్ మ్యారేజ్ చేసుకోవడం వలన మా బంధువులందరికీ దూరమయ్యాను , ఇప్పుడూ వెళ్లకపోతే శాశ్వతంగా దూరం అయిపోతాము అని నా తల్లి ఫోర్స్ చెయ్యడంతో వెళ్లక తప్పలేదు . ముహూర్తం చూసుకుని చూసుకుని వచ్చేద్దామని మావారితోపాటు వెళ్ళాను . 
ముహూర్తం అవ్వగానే భయలుదేరేంతలో ఉరుములూ పిడుగులతో వర్షం ……….

నేను , ఆమె ఒడిలో ఉన్న బుజ్జిఅక్కయ్య ఉత్కంఠతో వింటున్నాము .
క్షమించండి ………. మీరేదో రెంట్ కోసం వస్తే నేను ఏదేదో చెబుతున్నాను మీకు బోర్ కొట్టిస్తున్నాను . ఏంటో మా వాసంతిని తలుచుకుంటే చాలు నాకు ఆనందం అందుకే తను చేసినవి నాకు తెలియకుండానే ఇలా మాటలుగా వచ్చేస్తాయి .
 అక్కయ్య గొప్పతనం గురించి చెబుతుంటే నా రోమాలు సంతోషంతో నిక్కపొడుచుకుంటున్నాయి . మేడం ……… please కంటిన్యూ , అంటీ మీరు మొత్తం చెబితే ఇష్టంతో మీరిచ్చిన ఐస్ క్రీమ్ తింటాను అని బుజ్జిఅక్కయ్య చెప్పడంతో ,
నాకూ అదేకావాలి వాసంతి , ఆమె తెలిసి అన్నదో తెలియక అన్నదో …….. నీ గురించి ( వాసంతి పేరుతో వాసంతిలానే ఉన్న ) నువ్వే తెలుసుకోవాలనుకుంటున్నావా అని రెండుచేతులతో హత్తుకొని కురులపై ముద్దుపెట్టి కంటిన్యూ చేశారు .

సముద్రంలో అల్పపీడనం వలన అతివేగమైన గాలులతోపాటు ఉరుములూ మెరుపులతో భయంకరమైన తుఫాను . మేము వెళ్ళాలి అనిచెప్పినా ప్రమాదం అని మా బంధువులు ఆపేశారు .
ఆ భయంకరమైన ఉరుములూ పిడుగులకు నా తల్లి భయపడటం అదేసమయంలో నొప్పులూ రావడంతో విలవిలలాడిపోతోంది . 
గంటగంటకూ వాసంతి నా కూతురు దగ్గరకు వచ్చి చూసివెళ్ళేది . వర్షం భయంకరంగా మొదలవ్వగానే ఎక్కడ భయపడుతుందోనని తడుస్తూ డోర్ దగ్గరికివచ్చి నొప్పులకు కేకలువేస్తున్న నా తల్లి దగ్గరికి సంజనా తల్లీ సంజనా ………అయ్యో నొప్పులు మొదలయ్యాయే అంటూ మహిని పిలిచి చూసుకోమనిచెప్పి , వర్షంలోనే రోడ్ లోకివెళ్లి వెహికల్ కోసం చూస్తే ఒక్కరూ ఆపడం లేదు . అమ్మా అమ్మా ……… అక్కయ్య తట్టుకోలేకపోతోంది అని మహి పిలవడంతో , లోపలకువచ్చి పరిస్థితి విషమించేలా ఉందని రెండుచేతులతో ఎత్తుకుంది . మహి గొడుపట్టడంతో వర్షాన్ని లెక్కచెయ్యక జారుతాయని చెప్పులు కూడా వదిలేసి రోడ్ లోకి వచ్చింది . వాళ్ళ బాధలను చూడలేకనేమో ఆ దేవుడు సమయానికి ఆటో పంపించినట్లు అతనే ఆపి ఎక్కించుకుని హాస్పిటల్ లో వదిలారు . 
గంటలో బుజ్జాయిని వాసంతి చేతిలో ఉంచి కొద్దిసేపు ఆలస్యం అయి ఉంటే తల్లీ బిడ్డా ……….. అని డాక్టర్ గారు చెప్పారు . 
ఆరోజంతా వర్షం ఆగలేదు . ఫోన్ చేద్దామంటే టవర్ లు సైతం డ్యామేజి అయిపోయాయి . నెక్స్ట్ రోజు తెల్లవారుఘామున వర్షం తీవ్రత తగ్గడంతో బైకులో తడుచుకుంటూ వచ్చాము . రెండు ఇల్లులూ ఓపెన్ లోనే ఉన్నాయి నా తల్లీ లేదు వాసంతి కూడా లేకపోవడంతో కంగారుపడుతోంటే , చుట్టుప్రక్కల వాళ్ళు వాసంతి తపనను వివరించారు . వెంటనే హాస్పిటల్ కు చేరుకుని ఊయలలో మహితో ఆడుకుంటున్న మా పాపను , బెడ్ పై పడుకుని వాసంతితో మాట్లాడుతున్న నా తల్లిని చూసి అప్పటికి మా హృదయం మామూలుస్థితికి చేరుకుంది . పాపను చూసి ఆనందబాస్పాలతో వాసంతిని కౌగిలించుకున్నాను . మా వారు అయితే రెండు ప్రాణాలను కాపాడిన దేవత మీరు అని వాసంతికి రెండుచేతులతో నమస్కరించారు ………..
బుజ్జిఅక్కయ్య గర్వపడుతూ చప్పట్లు కొట్టింది . అక్కయ్యా ……… లవ్ యు soooooo మచ్ అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకున్నాను . అంటీ కూడా …….
అంటీ ……… మా ఆక్ ……… వాసంతి మేడం గొప్పతనం వింటుంటే మాకు చాలా చాలా ఆనందం వేస్తోంది ఐస్ క్రీమ్ అని అడిగాను . 
బుజ్జివాసంతి ఇది కరిగిపోయింది ఫ్రిడ్జ్ లోనుండి మరొకటి తీసుకొస్తాను అని ఎత్తుకొనివెళ్లి , ఇద్దరూ ఒక్కొక్క ఐస్ క్రీమ్ తింటూ వచ్చారు . 
మేడం …….. మా ఆక్……… ఇలాంటి గొప్పవారితో మంచివారి మధ్యన ఉండాలని ఆశపడుతున్నాము , మీరు మాకు పై పోర్షన్ రెంట్ కు ……

మీరు వచ్చిన సంగతే మరిచిపోయాను . మీకు పెళ్లి అయ్యింది కదా ……… అయ్యో నేనొకదాన్ని అని తలపై మొట్టికాయ వేసుకుని , ఏకంగా మీ బుజ్జివాసంతితో వచ్చినాకూడా పెళ్లైందా అని అడుగుతున్నాను . క్షమించండి ఏమీ అనుకోకండి బ్యాచిలర్స్ కు రెంట్ కు ఇవ్వనే ఇవ్వను tolet బోర్డ్ కింద కూడా రాయించాము చీకటిలో మీకు కనిపించి ఉండదు . ఓన్లీ ఫర్ ఫ్యామిలీ మరియు కాలేజ్ గర్ల్స్ కు మాత్రమే ఎందుకంటే నా చెల్లి వాసంతికి నేను ప్రేమతో అలానే పిలుస్తాను . 
నాకు బుజ్జిఅక్కయ్యకు చాలా సంతోషం వేస్తోంది .
నా చెల్లి వాసంతికి ఇద్దరు బ్యూటిఫుల్ ఏంజెల్స్ ………. తల్లికి తగ్గ దేవకన్యలు ఒకరంటే మరొకరికి ప్రాణం , తల్లిమాట జవదాటరు , తల్లి బాధపడితే అసలు ఏ ఒక్కరి కంట కన్నీరు చూసినా తట్టుకోలేరు ……….. అని గర్వపడుతూ ఆపకుండా చెబుతూనే ఉన్నారు .

ఇద్దరా ……… ఇద్దరు అని బుజ్జిఅక్కయ్య నన్ను – నేను బుజ్జిఅక్కయ్యను చూసి అమితానందంతో ………… మురిసిపోతున్నాము .
అవును ఇద్దరు ఒక అమ్మాయి మహి బీటెక్ చేస్తోంది , మరొక అమ్మాయి జానకి వాసంతి తల్లి పేరునే చిన్న కూతురికి పెట్టుకుంది 9th క్లాస్ చదువుతోంది . వీళ్ళిద్దరితోపాటు ………..
అమ్మ ………… అని సంతోషంతో కేకవేశాను . అదే మా ఆక్……… వాసంతి గారి అమ్మగారు………..
ఆమెను నేనింతవరకూ చూడనేలేదు , వాసంతి నాన్న ఆమెను దుబాయ్ తీసుకెళ్లిపోయారని చెప్పింది . ఇక్కడకు వచ్చిన కొత్తలో కొన్ని సంవత్సరాలు ఫోనులో మాట్లాడుకునేవారు , ఆ తరువాత వాడుకలో లేదు అని రావడంతో ఆ ఫోన్ నెంబర్ కు ఇప్పటికీ చేస్తూనే తన తల్లిని తలుచుకుని బాధపడుతూనే ఉంటుంది . 

తమ్ముడూ ………. అంటూ బుజ్జిఅక్కయ్య ఏడుస్తూ వచ్చి నా గుండెలపై చేరిపోయింది . బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా హత్తుకొని నుదుటిపై ముద్దుపెట్టి , నా కన్నీళ్లను తుడుచుకుని నేనున్నాను , మీ నాన్న ఉన్నారుకదా అక్కయ్యా ……… అమ్మను ఇండియా తీసుకొస్తాము అని మాటఇవ్వడంతో , లవ్ యు తమ్ముడూ అని నవ్వింది .
మహి , జానకీలతోపాటు ……….
ఆ ఆ …….. మహి , జానకిలకు ప్రాణం సర్వస్వం వాళ్ళ బుజ్జి తమ్ముడు మహేష్ ………, 
 మేమిద్దరమూ ఒకరినొకరము చూసుకుని తియ్యదనంతో నవ్వుకున్నాము . మరి వాసంతి మేడం కు అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
చెప్పనవసరం లేదు అదేంటో తన కొడుకు కన్నా మహేష్ పేరంటేనే తనకు ప్రాణం . మహేష్ అని పేరు పెట్టుకుని పిలుచుకోవడం కోసమే ముగ్గురిని కనింది .
అంటే …………
తొలి బిడ్డ మహి బదులు మహేష్ అయ్యి ఉంటే మహి జానకిలు జన్మించేవారు కాదు అని అర్థం . ఈ నిజం నాకు మాత్రమే తెలుసు ……….. మహేష్ తన ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడి పేరు . వాసంతి ఇక్కడ జీవిస్తోంది అంటే జీవిస్తోంది అంతే తన పంచప్రాణాలన్నీ తన ప్రాణమైన తమ్ముడు మహేష్ తోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను . వాసంతికి తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసు అయినాకూడా మహేష్ దగ్గరికి వెళ్లకుండా తన పిల్లలు పడుకోగానే రాత్రన్తా నిద్రపోకుండా బాధపడుతూనే ఉంటుంది . ఇలా నిద్రపోని రాత్రులు ఎన్నో …….. అని బాధపడుతూ కారుతున్న కన్నీళ్లను చీరకొంగుతో తుడుచుకుంది  
తమ్ముడూ అంటూ పట్టరాని ఆనందంతో నా జర్కిన్ ను చింపేసేలా లాగేస్తూ నాతోసమానంగా ఆమె మాటలను ఎంజాయ్ చేస్తోంది బుజ్జిఅక్కయ్య . ఆమె కానీ ఎదురుగా లేకపోయుంటే ఇద్దరమూ సంతోషం పట్టలేక టాప్ లేచిపోయేలా కేకలతో ఎంజాయ్ చేసేవాళ్ళము . చివరన చెప్పిన మాటలకు ఒక్కసారిగా హృదయం చలించిపోయింది.

అంటీ మా ఆక్ ……….. వాసంతిమేడం తన తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలిసికూడా ఎందుకు వెళ్లి కలవలేదు అని అడిగింది బుజ్జిఅక్కయ్య .
ఎందుకో…………. అమ్మో అమ్మో …….. చూడటానికి బుజ్జివాసంతినే కానీ CID ఆఫీసర్ , వాసంతిపై నాకున్న అభిమానాన్ని ఇంతలా ఎవరూ క్యాష్ చేసుకోలేదు . అవునూ బుజ్జివాసంతి గారూ మీరువచ్చినది ఎందుకు తెలుసుకుంటున్నది ఏమి అని బుజ్జిఅక్కయ్య బుగ్గను గిల్లారు .
అంటీ అంటీ ……… please please ………. ఇదొక్క విషయం చెప్పను ఇంకేమీ అడగము అని నాదగ్గరనుండి వెళ్లి చేతులనూ అందుకొని మీరేమీ చెప్పినా చేస్తాను . మీ ఇల్లంతా శుభ్రం చెయ్యమన్నా చేస్తాను please please అంటీ ……… అని ప్రాధేయపడుతోంటే ………..
బుజ్జివాసంతి ……….. ఎందుకో మీరు ……… సరే సరే వాసంతి మొదట తన ప్రాణం కంటే ఎక్కువైన మహేష్ నుండీ తరువాత తన తల్లిదండ్రుల నుండి ఎలా విడిపోయిందో చెప్పింది కానీ , ఎందుకు విడిపోయిందో మాత్రం ఇప్పటికీ చెప్పలేదు . తన బాధను చూడలేక తన తమ్ముడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుని నేనే స్వయంగా వెళ్లి పిలుచుకువద్దామని అడ్రస్ , ఎందుకు విడిపోయారో కారణం చెప్పమని అడగని రోజంటూ లేదు .
అక్కయ్యా ………. ఈ రెండూ మాత్రం అడగొద్దని క్షమించమని బాధపడుతూ వెళ్ళిపోతుంది . తన బాధను ఆ బాధతోపాటు పిల్లల చదు………….తన బాధలు అంతులేనివి , ఆ దేవుడికి ఎప్పుడు కనికరం కలుగుతుందో ……… తన తమ్ముడు ఎప్పుడు తనను చేరి కష్టమనేది లేకుండా చూసుకుంటాడో అని కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడింది .

బుజ్జివాసంతి ………. రేపే వచ్చి గృహప్రవేశం చేసుకోండి అనిచెప్పింది .
మేడం ……… మీతో అపద్దo చెప్పి ఇంటిలోకి చేరలేము . నాకు పెళ్లికాలేదు బుజ్జివాసంతి నా చెల్లెమ్మ కూతురు అనిచెప్పాను . 
బాబు ఇలా మాట్లాడుతున్నానని క్షమించు నువ్వు ఒక్కడివే ఉండేటట్లయితే ………
తెలుసు మేడం …………
మా వాసంతి పిల్లలు అంటే నా పిల్లలతో సమానం . నా పిల్లలతోపాటు చుట్టుప్రక్కల ఉన్న ఇంటర్ అమ్మాయిలు వాసంతి దగ్గరికి ట్యూషన్ కు వస్తారు . నాకు రెంట్ డబ్బు కంటే వాళ్ళ సేఫ్టీ నే ముఖ్యం అర్థం చూసుకుంటావని ఆశిస్తున్నాను . 
అంటీ మా అమ్మావాళ్లను పిలుచుకునివస్తే అని బుజ్జిఅక్కయ్య అడిగింది .
పిలుచుకునిరావడమే కాదు బుజ్జివాసంతి ఇక్కడే ఉండాలి అలాగయితేనే………..
మీరు మా ఆక్ ……….. వాసంతి గారి గురించి వారం పిల్లల గురించి ఆలోచిస్తున్న తీరుకు రెండుచేతులతో నమస్కరిస్తున్నాను . మీపై గౌరవం మా ప్రాణం ఉన్నంతవరకూ ఉంటుంది .

సమయం 8 గంటలు దాటడం చూసి రేపు ఉదయం మా చెల్లితోపాటు వస్తాము మేడం అని లేచి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ఆకాలేస్తోందా అని ముద్దుపెట్టి అడిగాను.
అక్కయ్యను చూసిన ఆనందంలో నాకు ఆకలీ వెయ్యడం లేదు , నిద్రా రావడం లేదు అని చెవిలో గుసగుసలాడి , బై అంటీ …….. , బై బుజ్జివాసంతి రేపు మీరు రాగానే పెద్ద వాసంతిని పరిచయం చేస్తాను నీకు . థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అంటీ అని డోర్ దగ్గరకు వచ్చాము .
అదేసమయానికి రేయ్ ఒక్కత్తే ఉంటుందీ అనిచెప్పారు మరి వీడెవడు ………, బిజినెస్ అయ్యుండొచ్చు సర్ అని నవ్వుతూ ఇద్దరు లోపలికి ఎంటర్ అవ్వడంతో అక్కడే ఆగిపోయాను . వాళ్ళు ఫుల్ గా తాగినట్లు బుజ్జిఅక్కయ్య ముక్కుమూసుకుంది , అడుగులు కూడా తడబడుతున్నాయి .

ఏంటి రాధ మేడం ……….. డబ్బు రెడీ చేశారా ……… మీ పేరు పలికితేనే చాలు నా వొళ్ళంతా జలదరించిపోతుంది అని ఇద్దరూ వాళ్ళల్లో వాళ్లే నవ్వవుకున్నారు .
ఎవరు మీరు ఇంత రాత్రిపూట లోపలికి వచ్చేసారు అని కోపంతో ముందు బయటకు వెళ్ళండి అని వేలిని చూపించారు మేడం .
కోపమే ……….. డబ్బు తీసుకునేటప్పుడు ఎంత వినయంగా అడుగుతారు , రికవరీకి వచ్చినప్పుడు మాత్రం కోపంతో ఊగిపోతారు . అవన్నీ అనవసరం రెండు నెలల డ్యూ కట్టేస్తే మా దారిన మేము ఎలావచ్చామో అలా వెళ్లిపోతాము .
నిన్ననే కదా ఇద్దరువచ్చి నెలరోజులు టైం కావాలని అడిగితే ఇచ్చారు . 
అది నిన్న మేడం అని ఇద్దరూ హైఫై కొట్టుకుని నవ్వుకుని , వాళ్ళు మా కంపెనీలో బచ్చాలు , వాళ్ళు చెప్పారంట ఈమెగారు నెలరోజులు తకిట తదిమి అంటూ డాన్స్ చేస్తుందట ………..

సరిగ్గా మాట్లాడండి జేసీబీ కోసం ఫైనాన్స్ తీసుకున్నప్పటి నుండీ అదికూడా మేము బ్యాంక్ లో తీసుకోబోతుంటే మా ఆయన కాళ్లావేళ్ళా పడి మీరు మా ఫైనాన్స్ లోనే తీసుకోవాలి same వడ్డీ అని బ్రతిమిలాడి ఇంటికి అమౌంట్ తెచ్చి ఇచ్చారు . మొదట నెల నుండీ సమయానికి కట్టేసాము . ప్రభుత్వం మారడంతో రెండు నెలలుగా బిల్స్ పడకపోయినా సొంతడబ్బును పనివాళ్లకు ఇచ్చి శ్రీకాకుళం లో జేసీబీ తో ప్రభుత్వం పనులు చేయిస్తూనే ఉన్నారు . బిల్స్ పడగానే ఈ రెండు నెలల extra వడ్డీతోపాటు కట్టేస్తాము . ఇదిగో నెలరోజులు మీవాళ్లే స్వయంగా ఇచ్చిన పర్మిషన్ అని లెటర్ చూపించారు .
తాగిన మత్తులో లెటర్ లాక్కుని చింపేసి , ఏదీ మీ నెలరోజుల పర్మిషన్ , సర్ ముక్కలై చెల్లాచెదురుగా పడిపోయాయి అని వెటకారంతో నవ్వుతున్నారు . 
ఆ దృశ్యాలను మొత్తం బుజ్జిఅక్కయ్య నా మొబైల్ లో వీడియో తీస్తోంది .

అలా చింపేశారేంటి …………అని మేడం కంగారుపడుతున్నారు .
అలాగే చింపుతాము మా ఇష్టం …….. ఇప్పుడు అడుగుతున్నాము డ్యూ అమౌంట్ కడితే తీసుకుని వెళ్లిపోతాము .
డబ్బు లేదనే కదా నెలరోజులు సమయం తీసుకుంది . ఇంత రాత్రిపూట వద్దు నేను కావాలంటే రేపు ఆఫీస్ కే వస్తాను అని బ్రతిమాలుకుంది . 
తమ్ముడూ ………….
బుజ్జిఅక్కయ్యను డోర్ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టేలోపు , 
డబ్బు అయినా కట్టు లేకపోతే మా శారీరకవాంఛను అయినా తీర్చు , మాంచి కసిమీద వచ్చాము . రికవరీ స్టాఫ్ మీ గురించి చెబుతుంటే ……… రాధ నా మదిలో బాధ …… వొళ్ళంతా తీటగా ఉంది , మా కోరిక తీర్చు నెలరోజులు ఏంటి రెండునెలల పర్మిషన్ ఇస్తాను అని మాట్లాడగానే , మేడం వాడి చెంపను వాయించింది .
న్యాయంగా , ధర్మబద్ధంగా డ్యూ రికవరీకి వచ్చిన ఆఫీసర్స్ పై చెయ్యిచేసుకోవడం ఎంతపెద్ద నేరమో తెలుసా……… రేపే మీ ఆస్తులను మొత్తం జప్తు చేయించి జేసీబీ అప్పుకు సరిపోక మీ సెక్సీ అందాలను రోజూ దోచుకునే నీ భర్తను జైలుకు పంపిస్తాము . మీకు తెలిసే ఉంటుంది మా ఫైనాన్స్ కంపెనీ స్టాండింగ్ మినిస్టర్ గారిది , ఆయన ఒక్క సంతకం పెట్టారంటే నువ్వు ర్పడ్డుపై బిచ్చమెత్తుకుని రాత్రిళ్ళు పైట జార్చి వచ్చేపోయేవాళ్ళ సుఖం తీర్చి జీవితం గడపాల్సివస్తుంది . బాగా ఆలోచించుకో ఒకే ఒక్కరోజు నా కింద ఆ తరువాత నా అసిస్టెంట్ కింద నలిగిపోయి మా కోరిక తీర్చావంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు మీ ఆయనకు బిల్స్ పడగానే ప్రతినెలలానే కట్టెయ్యొచ్చు అని మేడం వెనుకకూ వెనుకకు వెళుతోంటే వాడు చెయ్యి వేయడానికి ముందుకువెళుతున్నాడు .

దానికంటే నా ప్రాణాలను సంతోషంగా వదిలేస్తాను అని కత్తి అందుకున్నారు .
మేడం ……….. ఓకేఒక్కనిమిషం అని ఆపి వాళ్ళవైపు వెళుతోంటే ,
తమ్ముడూ వీళ్ళకేకలు విని మన అక్కయ్య డిస్టర్బ్ అవ్వకూడదు , పిల్లలతో సంతోషన్గా ట్యూషన్ ఎంజాయ్ చేస్తున్నారు .
లవ్ యు లవ్ యు soooooo మచ్ అక్కయ్యా ………. అని మెయిన్ డోర్స్ వేసి గడియ పెట్టేసాను . అక్కయ్యా ………. నేను కొట్టే దెబ్బలకు వాళ్ళ నోటి నుండి ఒక్క అరువు కూడా బయటకు రాదు . కానీ నెలరోజులు హాస్పిటల్లో ఉంటారు . ఇక ఇలా కాల్ మనీ పేరుతో ఎవరినీ ఇబ్బందిపెట్టరు అనిచెప్పాను .
ఏంట్రా ……… అరుపులు రానివ్వకుండా కొడతావా………. మేము కొట్టామంటే నువ్వు వైజాగ్ మొత్తం వినిపించేలా నొప్పితో కేకలువేస్తావు అని ముందుకువచ్చాడు .
ఎత్తిన చేతిని పట్టుకుని వెనక్కుతిప్పి విరిచేసి , అదేసమయంలో గొంతుచుట్టూ మరొకచేతినివేసి మెడ ఎముక విరిగిపోయేలా తిప్పగానే , అరుపు గొంతు దగ్గరే ఆగిపోయింది . చేతిని వదిలి డొక్కలో ఒక గుద్దు , మోకాలితో ఆయువుపట్టుపై ఒక దెబ్బ వేసి రెండుచేతులనూ విశాలంగా చాపి నిలబడ్డాను . ధడేల్ మంటూ నేలపై పడిపోయి సింహాద్రి మూవీలో సింగమలై దెబ్బలకు ఎలా అదురుతూ ఉంటాడో అలా కదులుతూ ఉన్నాడు .
ఉమ్మా ………. తమ్ముడూ అని ఫ్లైయింగ్ కిస్ వదిలి చప్పట్లు కొట్టింది .
ఆఫీసర్ గాడు చూసి డోర్ వైపు పరిగెడుతూ హెల్ప్ అని కేకవేసేంతలో భారతీయుడి కమలహాసన్ లా వేళ్ళను పెనవేసి మొదట మెడపై ఆ తరువాత కడుపులో మెలితిప్పి ఆయువుపట్టుపై మోకాలితో దెబ్బవెయ్యగానే , ఎంత అరవాలనుకున్నా నోటినుండి అరుపు బయటకు రాక అసిస్టెంట్ పక్కనే పడిపోయి గిలాగిలా గింజుకుంటున్నాడు . 

ఈసారి మేడం కత్తిని కిందపడి చప్పట్లుకొట్టి పరుగునవెళ్లి బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ అని ముద్దుల వర్షం కురిపించింది . 
తమ్ముడూ ………. నిమిషంలో నాకు వీళ్ళిద్దరూ కనిపించకూడదు , రెడీ 1 2 3 ……..అని కౌంటింగ్ మొదలెట్టింది . 
అసిస్టెంట్ ను భుజం పై వేసుకుని బయటకువెళ్లి కారు అందులో డ్రైవర్ ఉండటం చూసి ఫైనాన్స్ రికవరీ ఆఫీసర్ కారే కదా ………
అవును సర్ అని కారు దిగాడు . 
గుడ్ డోర్ తెరవమని చెప్పి లోపల పడేసాను . మరొకడు లోపల ఉన్నాడు జరజరా లాక్కునివచ్చి కారులోవేసుకుని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లు లేకపోతే బ్రతకరు అనిచెప్పడంతో , డ్రైవర్ కూ ఆఫీసర్ పై కోపం ఉన్నట్లు రెండు దెబ్బలు వేసిమరీ లాక్కునివచ్చి కారులో వేసుకుని మంచిపనిచేశారు సర్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు .

మెయిన్ గేట్ లోపలికి వస్తుంటే ట్యూషన్ పిల్లలు భుజాలపై బ్యాగులతో మహి చేతులను పట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కోలాహలంతో బయటకువచ్చారు . ఇరువైపులా మహి నలుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ఒక్కరూ నావైపు చూడకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది . నన్ను గమనించి మహి చెవిలో ఏదో చెప్పడం , మహి వెలిగిపోతున్న కళ్ళతో గేట్ దగ్గర ఉన్న నన్నుచూసి అందమైన సిగ్గుతో తియ్యని నవ్వుతో మధ్యమధ్యలో నన్ను చూస్తూ పిల్లలతో మాట్లాడుతూ , నన్ను దాటుకుని బయటకువెళ్లారు . 
వెనుకే అమ్మా అమ్మా ………. అప్పుడే వెళ్లిపోవాలా ఇంకాసేపు ఉంటాము అని బుజ్జిఅక్కయ్య వయసున్న కొంతమంది పిల్లలు అక్కయ్య చేతులను పట్టుకుని నడవడం కోసం పోటీపడటం చూసి ముచ్చటేసింది . 
అక్కయ్యను కన్నార్పకుండా చూస్తూ హృదయమంతా నింపుకొని పరవశించిపోతున్నాను .
అమ్మో …….. ఇప్పటికే 8:30 అవుతోంది . మీ అమ్మావాళ్ళు కంగారుపడుతూ ఉంటారు . రేపు ఉదయమే మళ్లీ వస్తారుకదా ……… మీకు ఆకలెయ్యడం లేదా తృప్తిగా తిని అమ్మానాన్నలతో కాసేపు సరదాగా గడిపి అమ్మలను హత్తుకొని హాయిగా పడుకోండి , మా అమ్మ దగ్గర ఉంటే ఇక ఎవ్వరూ , ఆకలి కూడా గుర్తుకురాదు . మా అమ్మావాళ్ళు సీరియల్ మాయలో పడిపోయి ఉంటారు .

చూడక్కా , చెల్లీ ……… వీళ్లకు మనం అక్కర్లేదంట , వాసంతి అక్కయ్యా మహి జానకితో ఉంటే చాలు ప్రపంచాన్నే మరిచిపోతారు అని లోపలికివచ్చి అక్కయ్యను హత్తుకోవడానికి వాళ్ళూ పోటీపడటం చూసి పిల్లలు నవ్వుకుంటున్నారు . 
థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అక్కయ్యా ……….పిల్లలు చెప్పినది నిజమే మీవలన రోజూ 4 సీరియళ్లు ఏ ఆటంకం లేకుండా చూస్తాము . పిల్లలకు మాకంటే మీరంటేనే ప్రాణం . ఈ సమయానికి ఇంటికివస్తారా తిని పడుకునేంతవరకూ అమ్మా నాన్న అమ్మమ్మా ………… అమ్మ అలా అమ్మ ఇలా అని సంతోషంతో ఆపకుండా చెబుతూనే ఉంటారు . మేము ఊ ……… కొట్టాలి అంతే ,
చెల్లెళ్ళూ ……….. రోజూ పిల్లలను పిలుచుకునివెళ్ళేటప్పుడు ఇలా నన్ను పొగడ్తలతో ముంచెయ్యాలా ……… నాకైతే బోర్ కొడుతోంది .
మాకు ఇంకా ఇంకా ఉత్సాహం వస్తుంది అక్కయ్యా ……….., my లవ్లీ ఏంజెల్స్ ఇక మీ మేడం అమ్మను వదిలేసి అమ్మలమైన మా చేతులనూ కాసేపు పట్టుకోండి అని ప్రేమతో అడిగారు .
సీరియళ్లు అన్నీ అయిపోయాక మేము గుర్తుకువస్తాము మీకు అందుకే మా మేడం అమ్మతోనే అమ్మచేతులను పట్టుకునే ఇంటికివస్తాము . భోజనం చెయ్యాలి కాబట్టి ఇంటికివస్తున్నాము లేకపోతే ఇక్కడే మా అమ్మతో ఉండిపోయేవాళ్ళము అని నన్ను దాటుకుని అందరూ బయటకువెళుతోంటే , అక్కయ్య పరిమళాన్ని ఆస్వాదిస్తూ నన్ను నేను మైమరిచిపోయాను . 
సరిగ్గా నన్ను దాటే సమయంలో అక్కయ్య జలదరించి హృదయం పై చేతినివేసుకొని చుట్టుచూస్తుండటం చూసి నా ప్రెజెన్స్ అక్కయ్యకు తెలుస్తోందని మరింత పరవశించిపోయాను .
అంటీ ………. సాయంత్రం నుండీ చూస్తున్నాను ఏదో కొత్తగా ప్రవర్తిస్తున్నారు , కొత్తగా అంటే మీ ముఖంలో ఏదో ఆనందం వెలుగు ……… నాకు సరిగ్గా చెప్పడం రావడం లేదు ఆ ఆ …….. ఎప్పుడూ లేని ఉత్సాహం ధైర్యం…….. ఇంకా ఇంకా . మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందం వేస్తోంది . మీరు ఇలానే ఉండాలి అంటీ అని లావణ్య అక్కయ్యను ఆనందబాస్పాలతో కౌగిలించుకుంది .
అవును లావణ్య ……… తమ్ముడి వల్ల కాకపోతే ఈ ఆనందం ఎలా కలుగుతుంది అని పెదాలను మాత్రమే కదపడం తెలిసి అక్కడికక్కడే ఎగిరి గెంతులెయ్యాలనిపించింది. 
నాకూ నాకూ నాకు కూడా అలానే అనిపిస్తోంది అమ్మా ………. మీ ఆనందం చూస్తుంటే , అందుకే మరికాసేపు మా అమ్మతోనే ఉండిపోవాలని ఉంది మీరేమో బయటకు తోసేస్తున్నారు అని ముద్దుముద్దుమాటలతో ఫీల్ అవుతుంటే , 
అక్కయ్య మోకాళ్లపై కూర్చుని నోటి నుండి మాటలు రాక సంతోషంతో పిల్లలను మనసారా గుండెలపై హత్తుకొని , ఇప్పటికిగానీ మీరు మీ అమ్మలతో ఇంటికివెల్లకపోతే మీ నాన్నలూ మరియు ఇంట్లో ఉన్నవాళ్ళంతా నాపై దండయాత్రకు వచ్చేస్తారు అని పిల్లలతోపాటు నవ్వుకుని వాళ్ళ వాళ్ళ అమ్మలకు పిల్లలను అందించి గుడ్ నైట్స్ అందుకొని , మిగతా ఇద్దరిచేతులను పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి కొద్దిదూరంలో ఉన్న చిన్న అపార్ట్మెంట్ వరకూ వదిలి , వాళ్ళు చేతులతో సైగచెయ్యడంతో వొంగగానే ఇద్దరూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్లలేక వెళ్లడం చూసి ఆనందం రెట్టింపైంది .
ఆ మాటలను వింటూ , అక్కపై పిల్లలు చూపించే ప్రేమకు నా కాళ్ళు భూమిపై నిలువనీయడం లేదు . పిల్లల ముద్దులకు మురిసిపోతూ వస్తున్న అక్కయ్యను అలా చూస్తూ ఉండిపోయాను . 

అంటీ , మహి , జానకి డార్లింగ్ అండ్ హీరో మహేష్ ………. మేముకూడా వెళ్లి ఉదయమే వస్తాము అని కౌగిలింతలతో , ముద్దులతో ముంచెత్తి మహి నావైపే తియ్యదనంతో చూస్తుంటే ఒసేయ్ ……… మేంఉన్నాము కదా లోపలికివెళ్లి అంటీ పిల్లలకు వడ్డించు , ముందు అంటీ కడుపునిండా తిన్నాకే నువ్వు తినాలి సరేనా వెళ్లు అదిగో మెమెందుకు ఉన్నాము వెల్లూ ………. అని ఇంటివరకూ తోసుకుంటూ వెళ్లి వదిలారు . మెయిన్ డోర్ దగ్గరవరకూ వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ కళ్ళల్లో చెమ్మతో వెళ్ళిపోయింది .
హలో బ్రదర్ …….. పై పోర్షన్ లోకి చేరినట్లేనా అని లావణ్య అడగడంతో ,
షాక్ లో అలా తనవైపే చూస్తుండిపోయాను .
లావణ్య మిగతా ముగ్గురూ నవ్వుకుని అవును ఈ క్షణం నుండి మీరు మాకు బ్రదర్ తో సమానం …………మా నలుగురి ప్రాణమైన దేవకన్యకోసం త్యాగం చెయ్యాల్సివచ్చింది . ఇక నువ్వు తనకు మాత్రమే సొంతం ……. ఆ విషయం మేముచేప్పకూడదు గుడ్ నైట్ బ్రదర్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఇక ఇక్కడే ఉంటారు కదా ………. గుడ్ నైట్ ……… ఇలా ఉంటే వదులుకోవడం కాస్త కష్టమే ఎవరు ఎవరు మిమ్మల్ని ఇలా ఉండమన్నారు అని నలుగురూ చిలిపినవ్వులతో ఎవరికో sorry చెబుతున్నట్లు కళ్ళుమూసుకుని ప్రార్థించి ఒకేసారి నలుగురూ ఏకమయ్యేలా హత్తుకొని వదిలి ఇప్పుడు హ్యాపీ ఇక నెక్స్ట్ మినిట్ నుండి you are our బ్రదర్ బై బై ………. అని నవ్వుకుంటూ దగ్గరలోని అపార్ట్మెంట్ మరియు ఇళ్లలోకి వెళ్లిపోయారు .

113ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 103, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: