ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 104 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 104 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 104 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

లావణ్య మాటలేవీ నాకు లెక్కలేదు . ఇప్పుడు నా ముందున్న ఏకైక కోరిక నా జీవిత గమ్యం మా ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య అంతే అని పెదాలపైచిరునవ్వుతో బుజ్జిఅక్కయ్యా ……… అని రాదా మేడం ఇంటి డోర్ దగ్గరికివెళ్ళాను .
మహేష్ ……… లోపలికి రావచ్చు అని వినిపించడంతో , మరొక షాక్ తో లోపలికివెళ్ళాను . నాతోపాటు బుజ్జిఅక్కయ్య కూడా షాక్ లో ఆమెను చూస్తోంది . 
నాకెలా తెలుసు అనుకుంటున్నారా ……….నేను కంగారుపడుతుండటం చూసి వెంటనే బుజ్జిఅక్కయ్యతోపాటు లేచివెళ్లి డోర్ వేసేసి , అయితే నువ్వే మా అందరి ప్రాణమైన వాసంతి , వాసంతి ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు మహేష్ ………. దేవుడా ఇప్పటికి కరుణించావా తండ్రీ …….. ఇక మా వాసంతి బాదలన్నీ తీరిపోయినట్లే ……., మా బుజ్జివాసంతి పేరు తెలుసుకున్నప్పుడు ఇంత డౌట్ – వాసంతి గురించి చెబుతుంటే మీ ఉత్కంఠ , సంతోషం , కళ్ళల్లో ఆనందబాస్పాలు చివరగా కన్నీళ్లు నాకంటే ఎక్కువ కారుస్తుంటే సగం – ఇక నన్ను రక్షించే ముందు బుజ్జివాసంతి మా వాసంతిని అక్కయ్య అని పిలిచినప్పుడు మూడవ వంతు – ఇప్పుడు నువ్వు కంగారుపడుతున్నావంటే నువ్వే మహేష్……… అని 100% నమ్మకం వచ్చేసింది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు .

అంటీ ………..
అర్థమైంది బుజ్జివాసంతిగారూ ………… ఆ ఎందుకు అని తెలుసుకునేంతవరకూ నేనెవ్వరికీ చెప్పను . నేను చెప్పడం ఏంటి అప్పుడే వాసంతికి తన తమ్ముడు దగ్గరలోనే ఉన్నాడని అర్థమైపోయి ఉంటుంది . తన మనసు ఎప్పుడో చెప్పేసి ఉంటుంది ………
బుజ్జిఅక్కయ్యా ……….. yes అనిచెప్పాను . 
తమ్ముడూ ……… అంటూ నా గుండెలపైకి చేరింది . అవును అక్కయ్యా……….. మనం ఇక్కడ అడ్డుపెట్టినప్పటి నుండీ ఆక్కయ్యలో సంతోషమైన మార్పుని గమనించామని మహి ఫ్రెండ్స్ అక్కయ్యకు తెలిపితే పెదాలపై తమ్ముడూ అని తలుచుకుంది . నావైపు అడుగులుపడుతున్నకొద్దీ ఆ ఆనందం మరింత పెరుగుతూ గుండెలపై చేతినివేసుకొని మురిసిపోతున్నారు . నాకైతే గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది అని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులవర్షం కురిపిస్తుంటే , లవ్ యు తమ్ముడూ అని గట్టిగా కౌగిలించుకుంది .

మహేష్ ………..
అంటీ మనోజ్ అని పిలవండి , నేనే తమ్ముడి పేరు మనోజ్ అనిపెట్టాను .
ఉమ్మా ……….. ” మహేష్ అని పెద్ద వాసంతి – మనోజ్ అని బుజ్జివాసంతి ” ఇద్దరి ప్రాణమైన ఒకే తమ్ముడికి నామకరణం చేసారన్నమాట ………..
మహే……….. అయ్యో అంటూ చెంపపై కొట్టుకుని మనోజ్ మాబుజ్జివాసంతి కోసం మ్యాగీ చేసాను , తమ్ముడికి తినిపించకుండా నేను తినను అంటీ అనిచెప్పింది . బుజ్జివాసంతి నిజంగా బంగారమే అని దిష్టి తీసి లోపలికివెళ్లి రెండు గిన్నెలలో తీసుకొచ్చి , మనోజ్ ……….ఇప్పటికీ తినిపించాల్సిందేనా ………
Yes అంటీ ………..
లవ్లీ లవ్లీ ……….అంటూ ఒకే బౌల్ లోకి వేసేసి మనోజ్ వచ్చి సోఫాలో కూర్చోండి అని ముసిముసినవ్వులతో చెప్పారు .
బుజ్జిఅక్కయ్య కోసం ఇద్దరమూ కూర్చున్నాము . అంటీ ఇటు ఇవ్వండి అని అందుకొని నాకు తినిపించి తానూ తినింది . మనోజ్ అతిత్వరలోనే మీ ఇద్దరికీ మీ ప్రాణమైన అక్కయ్య తినిపిస్తుంటే చూడాలని ఉంది . ఆ సంతోషాన్ని ఆస్వాదించడం కోసం నేను మీకు ఎటువంటి సహాయాన్నైనా చేస్తాను . 

అంటీ అంటీ ………. అని పిలుపు వినిపించడంతో , 
మనోజ్ , బుజ్జివాసంతి ……….. మహి వచ్చింది అనివెల్లి తలుపుతెరిచింది అంటీ. 
అంటీ ………. అప్పుడే తినేసి నిద్రపోతున్నా………..రా ……… అంటూ మమ్మల్ని చూసి సిగ్గుపడిపోయి , అంటీ అంటీ …….. అమ్మ స్పెషల్ గోబీ వండింది అనిచెప్పగానే,
ఇద్దరమూ ………… ఆ పాత్ర వైపు ఆశతో పెదాలను తడుముకుంటూ చూస్తుండటం చూసి , అంటీ నవ్వుకుని ……….. మహి మన పై పోర్షన్ లో కొత్తగా దిగబోయేవారిని పరిచయం చేస్తానురా అని చెయ్యి అందుకొని పిలుచుకొనివచ్చి , ఇతను మ …….. మా ……… మనోజ్ , ఇక ఈ బుజ్జి ఏంజెల్ పేరు చెబితే ఇక్కడే ఎగిరిగేంతేస్తావు ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ చెప్పుకో చూద్దాము అని అడిగింది . 
ఇక్కడ ఉన్నది ఇద్దరే ఇద్దరు మా అమ్మ వాసంతి మరియు మా అమ్మమ్మ చెల్లి జానకి ………….. ,వాసంతి ………
Yes yes ……….. మహి ఈ బుజ్జి ఏంజెల్ పేరు వాసంతి వాళ్ళ……….. అదే మీ అమ్మ పేరే ………
బుజ్జిఅమ్మ అన్నమాట అనగానే బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలు వచ్చేసాయి.
పాపా ………. ఏమైనా తప్పుగా మాట్లాడానా ……….అని బాధపడుతూ అడిగింది .
మహీ తల్లీ ……… అవి ఆనందబాస్పాలురా , 
అవునన్నట్లు బుజ్జిఅక్కయ్య తల ఊపి నావైపు చూసి పరవశించిపోతోంది . 
అయితే నిన్ను బుజ్జిఅమ్మ అని పిలవడం నీకిష్టమేనా ………….
అంతకంటే అదృష్టమా అన్నట్లు ఎత్తుకోమని చేతులను చాపింది . 
లవ్ టు బుజ్జిఅమ్మా ………. అని ఆప్యాయతతో ఎత్తుకుని బుగ్గలపై చెరొకముద్దుపెట్టి, బుజ్జిఅమ్మా ……….. మిమ్మల్ని ఎక్కడో చూసాను . ఆ ఆ ……… గుర్తుకువచ్చింది ఈరోజు లంచ్ టైం లో నాచేత ముద్ద తినింది . ఎంత అదృష్టం నాదీ మా బుజ్జిఅమ్మకు తినిపించాను . మా అమ్మ అదే మీ పెద్ద అక్కయ్య ………
అంతే మళ్లీ బుజ్జిఅక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలు ……….
బుజ్జిఅమ్మా ………. ఆనందబాస్పాలే కదా , మీరు బుజ్జిఅమ్మవు అయితే అమ్మ మీకు అక్కయ్యే కదా అయ్యేది అని నుదుటిపై ముద్దుపెట్టి , ఎందుకో కలిసింది ఇప్పుడే అయినా మీ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తే మా అమ్మ కన్నీళ్లే గుర్తుకువచ్చి ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను , ఒక్కసారి ఓకేఒక్కసారి నవ్వవా ప్లీస్ అని ప్రేమతో అడగడం ఆలస్యం .
లవ్ యు మహి ……….. అని తియ్యని నవ్వుతో మహి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మా ………. అచ్చు అమ్మలానే పిలిచావు , ఇకనుండి కూడా మహి అనే పిలవాలి , లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని అంతే ఘాడమైన ముద్దుపెట్టి మురిసిపోయింది .

మహి ……… నువ్వు తిన్నావా ? 
ఇంకా లేదు బుజ్జిఅమ్మా , అంటీకి గోబీ ఇచ్చివేళదామని వచ్చాను .
నాకూ ఆకలివేస్తోంది మహి ………..
బుజ్జిఅమ్మా ………. అన్నం చారు గోబీ మాత్రమే అని తలదించుకునిచెప్పింది .
చారు అన్నం అంటే నాకు ప్రాణం మహి ……..
ఉమ్మా ……….  నాతోపాటు మాఇంటికివస్తావా , నాచేతులతో తినిపిస్తాను .
మా పెద్ద అక్కయ్య కూడా తినిపిస్తేనే వస్తాను . 
మిమ్మల్ని కానీ మీ అక్కయ్య చూసిందంటే , కాలు నేలపై పెట్టనీకుండా ప్రాణంలా చూసుకుంటుంది , తినిపిస్తుంది అని బుగ్గను కొరికేసింది మహి . అంటీ …….. సరిగ్గా చూడండి మా బుజ్జిఅమ్మ తన అక్కయ్యాలానే లేదూ ……….
నాకూ అలానే అనిపించింది మహీ , మీ అమ్మకూడా అలా ఫీల్ అయితే అప్పుడు నమ్ముతాను పదా తొందరగా వెళదాము అని ఆతృత చూపింది .
మహి ఒక్కనిమిషం ఆ గోబీ పాత్ర ఇటు ఇవ్వు అని నా ఎదురుగా టేబుల్ పై ఉంచి ఒకటి అందుకొని నాకు తినిపించి ఇక అక్కయ్య చేతి గోబీ ఎంజాయ్ చెయ్యి తమ్ముడూ , నేను ఏకంగా మన అక్కయ్య దగ్గరికివెళ్లి అక్కయ్య చేతితో తింటాను అని అంతులేని ఆనందంతో నా బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టింది . 
అక్కయ్య చేతిముద్ద తియ్యదనాన్ని మాటల్లో వర్ణించలేము బుజ్జిఅక్కయ్య ఎంజాయ్ అని ఇద్దరమే గుసగుసలాడి గుండెలపై హత్తుకొని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . 
మహి ఎత్తుకో అని చేతులను చాపింది బుజ్జిఅక్కయ్య . 
నాకళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ అందమైన నవ్వు నవ్వి, బుజ్జిఅక్కయ్యను అందుకొని గుండెలపై ప్రాణంలా హత్తుకుంది . బుజ్జిఅక్కయ్యతో మాట్లాడుతూ డోర్ దాటి వెళ్లేంతవరకూ రెండుమూడుసార్లు నావైపు ఆరాధనతో చూడటం బట్టి లావణ్య వాళ్ళు మహికోసమే త్యాగం చేసారన్నమాట అని అర్థమైపోయింది . మహి నువ్వంటే నాకు ప్రాణం కానీ నేను వచ్చినది మా అక్కయ్య అదే మీ అమ్మకోసం నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాను .
మ మ ……. మనోజ్ అంటూ గోబీ వైపు సైగచేసి ఎంజాయ్ అనిచెప్పి మహి వెనుకాలే వెళ్ళిపోయింది . 

వెంటనే మొబైల్ తీసి మా ప్రాణమైన అక్కయ్య చేసిన గోబీని ఫోటోతీసి చెల్లికి పంపించాను . పెదాలపై చిరునవ్వుతో మొబైల్ ప్రక్కన పెట్టేసి సంతోషంలో వణుకుతున్న చేతులతో దేవత ప్రసాదంలా అతీసున్నితంగా అందుకొని నా పై ఉంచుకుని , అక్కయ్యను కళ్ళల్లో నింపుకొని గోబీ అందుకొని తిని మ్మ్మ్మ్మ్……… లవ్ యు లవ్ యు sooooooo మచ్ అక్కయ్యా అంటూ ఆత్రం పట్టలేక క్షణాల్లో నోటిలో బుక్కుకున్నాను . మనసారా అక్కయ్య వండిన గోబీతోనే కడుపు నింపుకున్నాను .

రాధ మేడం వెనక్కు పరుగునవచ్చి మహేష్ మహేష్ ……… ముఖ్యమైన విషయం చెప్పనేలేదు . నిన్ను ఎలాగో ఇక కలవలెనేమో అనేమో నిన్నే స్వయంగా తన కడుపున కని నీపేరే పెట్టుకుంది మహేష్ . నువ్వు ఎలాగైతే మీ చెల్లెలి కూతురికి వాసంతి అని పెరుపెట్టుకుని బుజ్జిఅక్కయ్య అని ప్రాణంలా పిలుచుకుంటారో , same to same అలానే మీ అక్కయ్య బుజ్జిమహేష్ ను తన ప్రాణం కంటే ఎక్కువైన పిలుపు – తమ్ముడూ అని పిలుచుకుంటూ ఏదో కొంత సంతృప్తి చెందుతోంది . మహి , జానకి వాళ్ళు పుట్టిన బిడ్డదగ్గరకువెళ్లి తమ్ముడూ అని పిలవకముందే , తల్లులూ ……… మీరు తమ్ముడూ అనికానీ , మహేష్ అనికానీ పిలవరాదు …….. ఏమని పిలవమని చెప్పిందో తెలుసా మహేష్ ………..
మామయ్యా ………….
అవును మహేష్ మావయ్యా …….. అని పిలవాలని , మనముగ్గురమూ ఎన్ని కష్టాలనూ , ఎన్ని బాధలనూ అనుభవించినా నా తమ్ముడు మీ మావయ్యను మాత్రం సంతోషన్గా ఉంచేలా చూసుకుంటామని మాట ఇవ్వండి అని ప్రామిస్ కూడా చేయించుకుంది . 
కళ్ళల్లో ఆనందబాస్పాలతో లవ్ యు అక్కయ్యా ……… , అంత ప్రాణమైన నన్నువదిలి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావు . మన ఊరికి ఒక్కసారి వచ్చి ఉంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూసుకునేవాళ్ళము . ఊరంతా మిమ్మల్నే తమ దేవతగా చూసుకునేవారు . మన అమ్మవారు తన ఆలయంలో మీ అడుగుల సవ్వడికే పులకించిపోయేవారు అని గుండెలపై చేతినివేసుకుని అక్కయ్య గురించే ఆలోచిస్తూ కళ్ళుమూసుకున్నాను .
మహేష్ అటువైపు ఆనందాలను నా కళ్లతో వీక్షిస్తేనే నాకు తృప్తి అంటూ పరుగున వెళ్లిపోయారు .

మహి ……. బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకొని ముద్దుచేస్తూ ఇంట్లోకివెళ్లి చెల్లీ , మావయ్యా ………. అని పిలిచి , బుజ్జిఅమ్మా …….చెల్లి జానకి , మహేష్ మావయ్య …… అమ్మ మమ్మల్ని అలానే పిలవమని కోరింది . అమ్మ మాత్రం తమ్ముడూ అని ప్రాణంలా పిలుస్తుంది తనను అక్కయ్యా అని అంతే ప్రాణంలా పిలిస్తేనే పలుకుతుంది.
బుజ్జిఅక్కయ్య సంతోషంతో రాధమేడం వైపు చూడటం , ఆమె ఆనందబాస్పాలతో అవునని సైగచెయ్యడంతో , బుజ్జిఅక్కయ్య కళ్ళల్లోకూడా ఆనందబాస్పాలు కారడం ఎవరికీ కనిపించకుండా వెంటనే తుడిచేసుకుంది . 
మహి…….. అయితే నేనుకూడా జానకి , తమ్ముడూ అనే పిలుస్తాను . 
నీ ఇష్టం బుజ్జిఅమ్మా ………..చెల్లీ మనకు బుజ్జిఅమ్మ కాబట్టి మావయ్యకు బుజ్జిఅక్కయ్య అని పరిచయం చేసింది .
జానకి : బుజ్జిఅమ్మ ………… ఆ పిలుపే ఎంత తియ్యగా ఉంది . అక్కయ్యా ……… బుజ్జిఅమ్మా same to same అమ్మలానే లేదూ ……… 
మహి : అవును చెల్లీ ……… అందుకేనేమో బుజ్జిఅమ్మా అని నా నోటిలోనుండి నాకు తెలియకుండానే వచ్చేసింది . అమ్మకు తన ట్విన్ సిస్టర్ ను చూపిద్దామని తీసుకొచ్చాను .
జానకి లోపలికి పరిగెత్తి పాత ఆల్బమ్ తీసుకొచ్చి మా అక్కయ్య చిన్నప్పటి ఫోటోను తీసి అక్కయ్యా ………..ఈ ఫోటో చూడు అమ్మ , బుజ్జిఅమ్మ వయసున్నప్పటి ఫోటో అని చూపించింది . 
బుజ్జిఅక్కయ్యనూ , బుజ్జిఅక్కయ్య వయసున్నప్పటి అక్కయ్య ఫోటోని ప్రక్కప్రక్కనే ఉంచి అందరూ ఆశ్చర్యంతో షాక్ లో అలా కదలకుండా ఉండిపోయి , అచ్చుగుద్దినట్లు అమ్మలానే ఉంది మా బుజ్జిఅమ్మ అని ముద్దులతో ముంచెత్తి ప్రాణంలా హత్తుకొని మురిసిపోతున్నారు .

తమ్ముడూ , తల్లులూ ……… ఇదొగో గోబీ వెయ్యడం దాదాపు పూర్తయిపోయింది . 5 నిమిషాలలో మీకు వడ్డిస్తాను కూర్చోండి అని అక్కయ్య ప్రేమతో చెప్పింది . 
అలాగే అక్కయ్యా , అమ్మా ……… అని బదులిచ్చి , అక్కయ్యా ……..అమ్మను బుజ్జిఅమ్మనూ ఎలా కలపాలో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అని అందరికీ చిన్నగా చెప్పింది .
సూపర్ చెల్లీ అని బుజ్జిఅక్కయ్యను రూంలోకి తీసుకెళ్లి ఫొటోలో ఉన్నట్లుగా చకచకా అలంకరించి , జానకికి అందించి ఆల్బమ్ ఒకచేతితోపట్టుకుని మహి , బుజ్జిమహేష్ , రాధ మేడం ఒకరిచేతులను మరొకరుపట్టుకుని వంటింట్లోకి అడుగులువేశారు , వాళ్ళ వెనుకే దాచుకుని బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ లోపలికివెళ్లింది జానకి .

అమ్మా ……… గోబీ వెయ్యడం అయ్యిందా , ఇంకా ఉంటే నేనువేస్తాను కానీ ముందు స్టవ్ ఆఫ్ చెయ్యమని మహినే ఆఫ్ చేసింది . 
ఏంటి తల్లీ అంత సంతోషంతో ఉన్నారు నా దిష్టి నే తగిలేలా ఉంది నా అందాలరాసి మహికి అని కాటుక చుక్కను పెట్టింది . 
మహి : అమ్మా ………. మీకెప్పుడూ నేను అందంగానే కనిపిస్తాను , ఏ తల్లికైనా తన కూతురు అందంగా కనిపిస్తుంది  .
మహీ……… విశ్వసుందరి పోటీలకు కానీ నిన్ను పంపించి ఉంటే విశ్వకిరీటం చేజిక్కించుకునే అందం , తెలివి , నిజాయితీ ఉంది తల్లీ నీకు అని రాధ మేడం కూడా చెప్పడంతో సిగ్గుతో పోండి అంటీ అని ఆమె గుండెలపై వాలిపోయింది .
అక్కయ్య : దివి నుండి దిగివచ్చిన దేవకన్యవిరా నువ్వు అని మహి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , తల్లీ గోబీ చెయ్యడం పూర్తయ్యింది తిందామా అని అడిగింది .

అమ్మా ………. తినేముందు అద్భుతమైన మా అమ్మ కూడా ఆశ్చర్యపోయేలా ఒక మ్యాజిక్ చేస్తాను అని మహి కోరింది .
నా బంగారు తల్లి కోరిక నేనిప్పుడు కాదన్నాను . అయినా నా తల్లి తన తల్లి బాధపడే ఖరీదైన కోరికలు ఎప్పుడూ కోరలేదు .
లవ్ యు మా ………. అని గుండెలపై హత్తుకుంది . ఆల్బమ్ తెరిచి అక్కయ్య బుజ్జి ఫోటోను చూపించగానే , అక్కయ్య పెదాలపై తియ్యని చిరునవ్వు చిగురించింది . 
మహి :  అమ్మా ……… బుజ్జాయిలా ఎంత ముద్దొస్తున్నారో , ఇప్పటికీ అంతే ముద్దొస్తున్నారనుకోండి అని బుగ్గపై ముద్దుపెట్టింది . 
పో తల్లీ ……… అని అక్కయ్య సిగ్గుపడుతోంది . 
 మహి : అమ్మా ……. సిగ్గుపడుతోంటే మరింత అందంగా , సెక్సీగా ఉన్నారు . 
అవును అని బుజ్జిఅక్కయ్య జానకితోపాటు నవ్వుకున్నారు .
తల్లీ …….. నిన్నూ , మ్యాజిక్ అని నన్ను పొగడ్తలతో ముంచేస్తున్నావు అని మరింత సిగ్గుపడుతోంది అక్కయ్య .

సరే సరే మ్యాజిక్ ………. అమ్మా మిమ్మల్ని ఈ ఫొటోలో ఉన్నట్లుగా మార్చేస్తాము . 
 అక్కయ్య : తల్లీ , రాధ అక్కయ్యా ……… మీరుకూడానా , 
 రాధ మేడం : నేను నమ్ముతున్నాను వాసంతి ………..
మహి : అమ్మా ………. please please please ……… ఒక్కసారి ఓకేఒక్కసారి ఫోటోని కనులారా వీక్షించి మనసంతా నింపుకుని , దీర్ఘమైన శ్వాసను పీలుస్తూ వదలండి  .
అక్కయ్య : సరే సరే ……….అని కొన్నిక్షణాలపాటు తన బుజ్జాయి ఫోటోను పెదాలపై నవ్వుతో వీక్షించి కళ్ళుమూసుకుని మహి చెప్పినట్లే చేసింది .
భూమ్ భూమ్ అబ్రకదబ్రా చెట్టుకింద దెయ్యం నీకేమి భయ్యం………… అని అందరికీ నవ్వు వచ్చేలా మంత్రాలు బోలెడన్ని చదివి , అమ్మా ………. నేను తెరవమని చెప్పినప్పుడు మాత్రమే కళ్ళుతెరవాలి సరేనా ………. not yet not yet అంటూనే ముందు ఉన్న ముగ్గురూ తప్పుకుని బుజ్జిఅక్కయ్యను మహి రాధమేడం అక్కయ్య కళ్ళుతెరువగానే కనిపించేలా ఎత్తుకున్నారు . 
అమ్మా ……… రెడీ 3 2 1 ……… నెమ్మదిగా కళ్ళుతెరిచి చూడండి అని అక్కయ్య రియాక్షన్ కోసం ఉత్కంఠతో కన్నార్పకుండా చూస్తున్నారు అందరూ .

అక్కయ్య ముసిముసినవ్వులతో తల్లీ నిన్ను నమ్మి కళ్ళుతెరుస్తున్నాను అని నెమ్మదిగా తెరిచి ఎదురుగా బుజ్జిఅక్కయ్యను చూసి సంభ్రమాశ్చర్యంతో షాక్ లో కన్నార్పకుండా కదలకుండా ఉండిపోయారు . 
అందరూ సంతోషంతో నవ్వుతూ అమ్మా , అమ్మా , అక్కయ్యా , వాసంతి అని కదిల్చారు .
షాక్ కొట్టినట్లుగా తేరుకుని మైండ్ బ్లోయింగ్ మహీ నమ్మలేకపోతున్నాను . ఎవరు పాప అచ్చు నా పసివయసులో నేనెలా ఉన్నానో అలానే ఉంది అని ఆతృతతో ఎత్తుకొనివెల్లి అద్దం ముందు నిలబడి అయ్యో ………. అంటూ బుజ్జిఅక్కయ్యను ముద్దుచేస్తూ పరవశించిపోతోంది అక్కయ్య . ( ఎందుకు ఉండదూ …….. మా బుజ్జిఅక్కయ్య చెల్లికడుపులో పడిన క్షణం నుండీ అక్కయ్యనే నా కడుపున పుట్టాలి – అక్కయ్యలానే ఉండాలి అని 6 నెలలూ అక్కయ్యనే తలుచుకుంటూ అక్కయ్య ఫోటోని చూస్తూ బుజ్జిఅక్కయ్యకు చూపిస్తూ అమ్మవారిని ప్రార్థించింది కదా )
ఇక బుజ్జిఅక్కయ్య అయితే తొలిసారి అక్కయ్య ఎత్తుకున్న ఆనందంలో కన్నార్పకుండా అక్కయ్యనే చూస్తూ కళ్ళల్లో చెమ్మ చేరినవెంటనే తుడుచుకుని , మిమ్మ……ల్ని అక్కయ్యా ………. అని ప్రాణం…..లా పిలి……చి అంతకంటే ప్రాణం…….లా ముద్దు….పెట్టొ….చ్చా అని పారవశ్యంలో తడబడుతూ అడిగింది .
ఆ మాటలు , బుజ్జిఅక్కయ్య వైబ్రేషన్స్ నేరుగా హృదయాన్ని చేరినట్లు , అక్కడి నుండే ఆనందబాస్పాలు కళ్ళల్లోకి చేరి , తనకు తెలియకుండానే నోటిలోనుండి చెల్లీ అన్న ప్రాణమైన పిలుపు మరియు బుగ్గపై తియ్యని ముద్దు గుర్తు పడిపోయింది .
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. అని హృదయం నుండి తన్నుకొస్తున్న ప్రేమతో ప్రాణంలా పిలిచి బుగ్గపై అంతకంటే ప్రాణంలా ముద్దుపెట్టి , కళ్ళల్లో చెమ్మతో ఏకమయ్యేలా గుండెలపై వాలిపోయి , అక్కయ్యా ………. నాకు నిమిషం , 10 నిమిషాలు , అర గంట , గంటసేపు , రోజు , వారం , నెలరోజులు , సంవత్సరం , 10 సంవత్సరాలు ……… మీకు ఇష్టమైతే జీవితాంతం ఇలాగే మా అక్కయ్య గుండెలపై ఉండిపోవాలని ఉంది అని కోరిక కోరింది.
ఆ క్షణంలో అక్కయ్యకు కూడా అలానే అనిపించినట్లు బుజ్జిచెల్లీ ……… ఆ అదృష్టం నాది అని రెండుచేతులతో ప్రాణంలా హత్తుకుంది .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అక్కయ్యా ………., మీరు భోజనం చెయ్యండి నేను ఇలానే హత్తుకొని ఎంజాయ్ చేస్తాను అనిచెప్పింది .
ఊహూ ……….. మా బుజ్జిచెల్లి తింటేనే నేనూ , మేమంతా తినేది . 
ఈ మాటకోసమే ఎదురుచూస్తున్నాను అక్కయ్యా ……….. మహి , మన అమ్మ జానకి, మన ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడు మహేష్ తో కలిసి తినే క్షణం కోసం నేను భూమిపై పడిన క్షణం నుండీ ఎదురుచూస్తున్నాను అక్కయ్యా ……….

తమ్ముడూ , జానకి అమ్మ………. అని మురిసిపోతూ బుజ్జిఅక్కయ్య ముఖమంతా ముద్దుల వర్షం కురిపించి అక్కయ్య ఆలోచనలో పడేలోపు , 
  వాసంతి ………… నీ బుజ్జిచెల్లి పేరు ఏంటో తెలుసా ……….అని రాధమేడం అడిగారు .
ఇంకెవరి పేరు అక్కయ్యా ……. నా పేరే అయి ఉంటుంది , నాలా ఉన్న మా బుజ్జిఅక్కయ్య పేరుకూడా వాసంతినే అయిఉంటుంది .
అందరూ చప్పట్లు కొట్టి అవునమ్మా , అక్కయ్యా ……….. బుజ్జిఅమ్మ , బుజ్జిఅక్కయ్య పేరు వాసంతి అని ఇద్దరినీ అంతులేని ఆనందంతో చుట్టేసి ముద్దులవర్షం కురిపించారు . అక్కయ్య అయితే సాయంత్రం నుండీ ఎందుకో తెలియదుకానీ మనసు అతి ప్రశాంతంగా ఉండటం , ఇప్పుడు తనలాంటి బుజ్జిచెల్లిని కలవడం వల్లనేమో ఎప్పుడూ లేనంత సంతోషంతో అందరికంటే ఎక్కువ ముద్దులే పెట్టేసి , బుజ్జిఅక్కయ్యా ………… sorry …….. నిన్ను అడగకుండా ముద్దులతో ముంచేసాము ……….. 
అక్కయ్యా ………. ఇంకొక్కసారి నాకు sorry చెప్పను అని మాటివ్వండి . నన్ను ముద్దులుపెట్టుకోవడమే కాదు , కోపం వస్తే తిట్టే , కొట్టే అర్హత మీకు ఉంది . నేను పుట్టినప్పటి నుండీ మా అమ్మానాన్నలు మరియు మా చెల్లి అన్నయ్య నాపై అంతులేని ప్రేమను మాత్రమే చూపించారు . ఇంతవరకూ ఒక్కటంటే ఒక్క దెబ్బా నన్ను కొట్టలేదు తిట్టలేదు . మీరు మా మేడం అక్కయ్య కదూ ఆ రుచి ఎలాఉంటుందో నాకు పరిచయం చెయ్యాలి అని కోరిక కోరాను . 
అందరితోపాటు అక్కయ్య కూడా సంతోషంతో నవ్వుతూ మా బుజ్జిఅక్కయ్యను , మా బుజ్జిఅమ్మను , మా బుజ్జిఅక్కయ్యను ………. మేము కొట్టడమా ……… ఈ జీవితంలో జరుగదు . 
ఇప్పుడు కాదు అక్కయ్యా , మహి , అమ్మా , బుజ్జితమ్ముడూ ………. ఎప్పుడైనా నాపై కోపం వస్తే , అలా కోపం వచ్చినప్పుడు తిడతాము కొడతాము అంటేనే పై పోర్షన్ లో ఉంటాము లేకపోతే ………… అమ్మో మా అక్కయ్యను వదిలి నేను ఎక్కడికీ వెళ్ళను , please please please అక్కయ్యా ………… కొడతాను అని మాటవరసకైనా చెప్పండి చాలు , ఆకాలేస్తోంది ………. అని కడుపుపై చేతినివేసుకొని చూపించింది .
లవ్ యు ……….. బుజ్జిచెల్లీ అలాగే కొడతాములే ముందు తిందాము , బుజ్జిచెల్లీ ………… నువ్వేమి తింటావో చెప్పు షాప్ దగ్గరే తీసుకొచ్చి చిటికెలో వండేస్తాను అని ప్రాణమైన ముద్దుపెట్టిచెప్పింది .

అక్కయ్యా ………. నాకు ఏమి ఇష్టమంటే , ఏమేమి ఇష్టమంటే గోబీ , అన్నం , చారు మరియు నా ఫేవరేట్ ఆవకాయ .
అంతే అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో చెల్లీ అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుంది .
బుజ్జిఅమ్మా ……….. ఉమ్మా …….. అంటూ బుజ్జిఅక్కయ్య బుగ్గపై చేతితో ముద్దుపెట్టి, నాపై కూర్చోబెట్టుకొని తినిపిస్తాను రా అని అందుకోబోయింది .
ఊహూ ……….. మా అక్కయ్య ఓడిలోనే కూర్చుని అక్కయ్య చేతితోనే తింటాను . కావాలంటే మీరు ఒక్కొక్క ముద్ద తినిపించొచ్చు , అంతకంటే పర్మిషన్ లేదు . 
బుజ్జిఅమ్మా ……….. 
అంతే ఫైనల్ ………. అంటూ అక్కయ్యను గట్టిగా చుట్టేసింది . 
లవ్ యు ……… అంటూ మరొకముద్దుపెట్టి వంట పాత్రలన్నీ తీసుకొచ్చింది మహి . అక్కయ్య చేతులను కడుక్కునివచ్చి బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకొని అన్నం చారు కలిపి ముద్దపై గోబీ ఉంచి తినిపించింది .
బుజ్జిఅక్కయ్య కళ్లల్లో ఆనందబాస్పాలతో మొత్తాన్ని కిటికీలోనుండి చూసి మురిసిపోతున్న నావైపు చూసి ఎంజాయ్ చేస్తూ , అక్కయ్యా ……… మీ చేతి ముద్ద అమృతం ………. ఆ ఆ ……..అంటూ మళ్లీ మళ్లీ తిని అక్కయ్యా మీరూ తినండి , గోబీ తినండి అని మ్మ్మ్మ్మ్……మ్మ్మ్……tasty అంటూ తింటోంది . మహి తినిపించబోతే ………. ముందు మా అక్కయ్య తరువాత నా కడుపులో ఎక్కడైనా ఖాళీగా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను , అక్కయ్యా …….. ఇప్పుడు మీరు తినండి అని బుగ్గపై ముద్దుపెట్టి , ఇప్పుడు నాకు అని పెద్దగా నోరుతెరిచింది .
అమ్మో ……….. డాల్ఫిన్ నోరు అని ప్రేమతో తినిపించి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది .
ఆ దృశ్యాలను చూసి హృదయం పారవశ్యంతో నిండిపోయి , లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా ………అని మురిసిపోతున్నాను .
మహి తియ్యని కోపంతో చూస్తుంటే , లవ్ యు మహి అని ఫ్లైయింగ్ కిస్ వదిలి ఆ …… అని నోరుతెరిచింది .
కోపం మాయమై లవ్ యు బుజ్జిఅమ్మా ……… అని ప్రేమతో తినిపించి పరవశించిపోయింది మహి .
బుజ్జిఅమ్మా ………. నా ముద్ద ఎలా ఉంది ……….
మా అక్కయ్య తొలిముద్దలో సగం ………..అంతే ,
బుజ్జిఅమ్మా ……….అని బుజ్జిఅక్కయ్య చేతిని అందుకొని కొరికెయ్యబోతే , 
కమాన్ కమాన్ ……… మహి కొరుక్కుని తినెయ్యి , కావాలంటే కొట్టు అని మరొకచేతిని కూడా అందించింది . 
ఉమ్మా ఉమ్మా ……… అంటూ రెండిచేతులపై చెరొకముద్దూ పెట్టి నవ్వుకుంది .
అక్కయ్యా , అక్కయ్యా ………. మీరైనా కొడతారు కదూ అని అడిగింది .
లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లీ అని మళ్లీ మళ్లీ మళ్లీ వడ్డించుకొని గోబీ ఆవకాయ నంజుకుంటూ కడునిండా ప్రాణంలా తినిపించి తనూ కడుపునిండా తినడం చూసి , 
అమ్మా , వాసంతి ………… నువ్వు ఇలా కడుపునిండా తిని ఎన్నిరోజులయ్యింది , ఎన్ని నెలలయ్యింది , సంవత్సరాలయ్యింది  అని మహి సంతోషంతో వెళ్లి బుజ్జిఅక్కయ్యతోపాటు చుట్టేసింది .
బుజ్జిఅక్కయ్య ,నాకళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు . 
అవును తల్లీ మా బుజ్జిచెల్లి వల్లనే అంటూ చెయ్యి కడుక్కుని , బుజ్జిఅక్కయ్యకు నీళ్లు తాగించి చీరకొంగుతో మూతిని తుడిచి బుగ్గలను అందుకొని ఈరోజు ఎందుకో మరిచిపోలేని రోజుగా మిగిలిపోతోంది లవ్ యు sooooooo మచ్ బుజ్జిచెల్లీ అని నుదుటిపై పెదాలను తాకించి గుండెలపై ప్రాణంలా హత్తుకుంది .

113ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 104, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: