Srungara Kathamaalika

Srungara Kathamaalika – 129 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 129 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 129 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

మహి పరవశించిపోతోంటే చూసి మురిసిపోయి ఈ సంతోషం చూడటం కోసం ఏమైనా చేస్తాము డార్లింగ్ లవ్ యు అని ముద్దుపెట్టి అందరూ మా దగ్గరకువచ్చారు .
లావణ్య : మనోజ్ గారూ ……… చాలా చాలా ఫ్లవర్స్ తీసుకోవాలి , తొందరగా పని పూర్తవ్వాలంటే అందరమూ వెల్లడమే మంచిది కానీ మార్కెట్ లోపల గుంపులు గుంపులుగా జనాలు ఉంటారు . 
రేయ్ మామా ………. పదా అని కిందకు దిగాము .
 లావణ్య : మనోజ్ గారూ ………. కృనాల్ గారు వస్తే సరిపోతుంది ఎందుకంటే మా అక్కయ్యలు ఐదుగురు ఉన్నారుకదా – మీరు మహికి తోడుగా ఉండండి , మహి వస్తే ఆ గుంపులో చేతులకు తగలొచ్చు .
అవునవును ………..
కృష్ణ : రేయ్ మామా ……… మహి జాగ్రత్త , పదండి వెళదాము అని వెనుకే వెళుతూ రేయ్ …….. మహి ఉన్నది అక్కడ .
ఇదిగో వెళుతున్నానురా ………. నువ్వుకూడా అందరి దగ్గరే ఉండు అని వెళ్లి మహి కారులో ముందు కూర్చున్నాను . మొత్తం నిశ్శబ్దం …….. మహి మాత్రం నన్ను కన్నార్పకుండా ప్రేమతో చూస్తోందని నా వీపుకు తెలుస్తూనే ఉంది .

మహి : మనో ……… మనోజ్ గా……రూ …….. ఇక్క…డ ఎండ ఎక్కువగా ఉంది మనం వెళ్లేంతవరకూ బయటే ఉంటామని బుజ్జిఅమ్మ శపథం చేశారు . పాపం ఎండలోనే ఉన్నారేమో ఒకసారి కాల్ చేస్తారా………..
చెల్లికి కాల్ చేసి మహి మాట్లాడుతుంది అని స్పీకర్ on చేసాను .
చెల్లి : మహీ ……….. షాపింగ్ అయ్యిందా వచ్చేస్తున్నారా ? 
మహి : కృష్ణా అమ్మా ………. బుజ్జిఅమ్మ లోపలకు వచ్చారా ? 
చెల్లి : లేదు మహి అందరూ బయటే నిలబడ్డారు . అక్కయ్యా ………. మీరు కూర్చోండి అని నువ్వు వచ్చేన్తవరకూ నిలబడతాను అని కుర్చీ తెప్పించింది . నా బుజ్జిచెల్లి నిలబడితే నేనూ నిలబడతానని ఇద్దరూ బయటే నిలబడ్డారు .
మహి : లవ్ యు కృష్ణా అమ్మా ………. అంతా నావల్లనే , ఎండ కూడా ఎక్కువగానే ఉంది కదా ……… అని బాధతో అడిగింది .
చెల్లి : లేదు మహీ ……… ఇక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది , చల్లని గాలులు వీస్తున్నాయి .
మహి : అవునా అమ్మా ………. చాలా సంతోషం , ఇక్కడ మాత్రం సూర్యుడు భగభగమంటున్నాడు .
చెల్లి : తల్లీ …….. నువ్వు ఎండలో లేవు కదా ? 
మహి : అందరినీ షాపింగ్ చెయ్యమని పంపించాను నేను  కారులో చల్లని AC లో , హాయిగా ఉంది . ప్రక్కనే …….
చెల్లి : ఆ ప్రక్కనే ……..
ప్రక్కనే ……..
ఆ వినబడుతోంది ప్రక్కనే ఎవరున్నారు తల్లీ ……… 
అమ్మా …….. ప్రక్కనే అంటే ప్రక్కనే అంతే ………
ఆ ఆ ………. అర్థమైంది , నీ దేవుడి ప్రక్కనే ఉన్నావన్నమాట ఇక ఒక్క క్షణం కూడా డిస్టర్బ్ చెయ్యను లవ్ యు ఎంజాయ్ అని ఘాడమైన ముద్దుపెట్టింది .
మహి : లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మా ……….., అమ్మా …….. కాస్త ఆలస్యం అవుతుందని బుజ్జిఅమ్మకు చెప్పి ఎలాగోలా లోపలికి పిలుచుకునివెళ్లండి .
చెల్లి : అంత ధైర్యం నాకు లేదు . అన్నయ్య ప్రక్కనే సేఫ్ గా ఉంది అని మాత్రం చెప్పగలను . మీ బుజ్జిఅమ్మ పులి అయితే నేను పిల్లిని ……….నేనే కాదు మీ బుజ్జిఅమ్మ ముందు ఇద్దరు తమ్ముళ్లు కూడా పిల్లులే ……..
మహి : తియ్యదనంతో నవ్వుకుని ఇక అందరికీ బుజ్జిఅమ్మనే boss ………
చెల్లి : అవును తల్లీ , తొందరగా వచ్చెయ్యండి బై ……….

మహి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించి వెనక్కు తిరిగిచూస్తే వేడి గాలులు మరియు మార్కెట్ దుమ్ము బయట నుండి లోపలికి వస్తుండటం వలన విండో వెయ్యడం కోసం అని తెలిసి , 
మహి ……….. నేనున్నది ఎందుకు అని బటన్ ప్రెస్ చేసాను మొత్తం విండోస్ క్లోజ్ అయ్యాయి .
మహి : లవ్ ………… థాంక్స్ మనోజ్ గారూ .
మహి……… కూల్ డ్రింక్ , ఐస్ క్రీమ్ , చాక్లెట్ ……… ఏమైనా తింటావా అని అడిగాను.
మహి : సంతోషంతో పులకించిపోయినట్లు నోటివెంట మాట రావడం లేదు . 
వెనక్కు తిరిగి మహీ ………..
మహి : తేరుకుని , ఆ ఆ ………. కానీ కానీ …….
కానీ ……….
మహి : ఎవరైనా తినిపించాలికదా ………..
నేనున్నాను కదా ……….. నీకు ఇష్టమైతేనే , మేమున్నదే మీ కోసం మీ సంతోషం కోసం మీకోసం ఏమైనా చేస్తాను . 
మహి కారులో లేదు గాలిలో తేలిపోతున్నట్లు ముఖం వెలిగిపోతోంది . మనోజ్ గారూ ఇష్టం కాదు ప్రే………. ప్రాణం ప్రాణం అని తనలో తాను పరవశించిపోతోంది .
చెప్పు ఏది మరి ………….
 మహి : ఐస్ క్రీమ్ ……….. అని తలదించుకుని చిన్నగా చెప్పింది .

లేచి మహిని తాకకుండా సీట్ బెల్ట్ పెట్టి , చేతులు జాగ్రత్త అనిచెప్పి డ్రైవింగ్ సీట్లోకి మారాను .
 మహి : లావణ్య వాళ్ళు కంగారుపడతారేమో ……….. 
వాడికి కాల్ చేసి రేయ్ మామా ……….. మహికి ఐస్ క్రీమ్ తినాలని ఉంది తీసుకెళుతున్నా మొత్తం షాపింగ్ పూర్తయ్యాక కాల్ చెయ్యి వచ్చి కలుస్తాము అనిచెప్పడంతో మహి తియ్యదనంతో నవ్వుకుంది .
 మహీ ………. వైజాగ్ లో బెస్ట్ ఐస్ క్రీమ్ పాయింట్ ఏది అని అడిగాను .
మహి : తలదించుకొని తెలియదు మనోజ్ గారూ అని బదులిచ్చింది .
వైజాగ్ one of the best కాలేజ్ లలో చదువుకుంటున్న స్టూడెంట్ కు తెలియదా ………. , నేనంటే వైజాగ్ కు కొత్త .
మహి : మనోజ్ గారూ ………. , వైజాగ్ లో ఉన్నాకూడా బీచ్ కు కూడా వెళ్ళలేదు . బుజ్జిఅమ్మ – పెద్దమ్మ వచ్చిన తరువాతనే సిటీలోకి రావడం పిజ్జా తినడం ఈ నాలుగు రోజులు వెళ్లిన ప్రతిచోటా మాకు తొలి అనుభూతినే , నేనూ  , బుజ్జిజానకి అమ్మ , బుజ్జి మామ అయినా కాలేజ్ స్కూల్ కు వెళ్ళడానికి బయటకు వచ్చాము – అమ్మ అయితే మా వీధిని వదిలి బయట అడుగుపెట్టినది లేదు , బుజ్జిఅమ్మ – పెద్దమ్మ వచ్చిన తరువాతనే అని కన్నీళ్లను భుజాలతో తుడుచుకుని , మీరు వైజాగ్ కు కొత్త – మేము వైజాగ్ లో 17 సంవత్సరాలుగా ఉంటున్న కూడా వైజాగ్ కు కొత్తనే అని చెబుతుంటే , 
నా హృదయం చలించిపోయి లవ్ యు అక్కయ్యా , మహి , బుజ్జిఅమ్మా , బుజ్జిమహేష్ ……….. అతి త్వరలోనే ప్రపంచాన్నే మీ పాదాల దగ్గరకు చేరుస్తాను అని చెమ్మను తుడుచుకున్నాను .
మహి : లవ్……….. sorry మనోజ్ గారూ , నా మాటలతో మిమ్మల్ని బాధపెట్టాను .
లేదు లేదు మహీ ……….. , మేమే మీకు ల …….. sorry చెప్పాలి ( కేవలం హైద్రాబాద్ లోనే 17 సంవత్సరాలు వెతుకుతూ మేమే అతిపెద్ద తప్పు చేసాము అని మనసులో అనుకుని ) గూగుల్ సెర్చ్ చేసి లవ్లీ అని  మీడియం స్పీడ్ తో పోనిచ్చాను . 15 నిమిషాలలో సిటీకే తలమానికమైన బీచ్ రోడ్ కు చేరుకున్నాము . మహీ ………. ఎంజాయ్ the beach రోడ్ అని బీచ్ వెంబడి నెమ్మదిగా లాంగ్ రౌండ్ వేసి బీచ్ ఎదురుగా ఉండే ఐస్ క్రీమ్ డెస్టినేషన్ దగ్గర పార్క్ చేసి కిందకు దిగి వెనుక డోర్ తెరిచి సీట్ బెల్ట్ తీసేసి పిలిచాను .
మహి : పెదాలపై చిరునవ్వుతో బీచ్ వైపే చూస్తూ ఆనందిస్తూనే , చేతులను కారుకు తాకించకుండా దిగబోయి పట్టుతప్పడంతో ,
 అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పర్లేదు మహి నువ్వు బీచ్ ఎంజాయ్ చెయ్యి నేనున్నాను కదా అని , తనకు బీచ్ చూయిస్తూనే వెనక్కు నడిచాను . 
ఒకదాని తరువాత మరొక తీపి గుర్తులు ఆస్వాదిస్తూ క్షణ కాలం బీచ్ క్షణ కాలం నా కళ్ళల్లోకే ప్రేమతో చూస్తూ తనను తాను మైమరిచిపోతోంది . 

Welcome సర్ అని సెక్యూరిటీ మిర్రర్ డోర్ తెరిచాడు . 
థాంక్స్ చెప్పి లోపలికివెళ్ళాను . 
లోపల ఉన్న లవర్స్ – ఫ్యామిలీ మొత్తం మావైపే చూసి లవ్లీ లవ్లీ ……… అంటూ వాళ్ళ వాళ్ళ లవర్స్ పై ప్రేమతో కొడుతూ ఎప్పుడైనా అలా చేశారా అని తియ్యని కోపాన్ని ప్రదర్శిస్తుండటం చూసి మహి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
షాప్ అబ్బాయి వచ్చి మహి చేతులకున్న కట్లను చూసి welcome సర్ మేడం ……… మీరు అక్కడ సోఫాలలో కూర్చోవచ్చు అని అటువైపు చూపించాడు .
 మేడం గారికి బీచ్ వ్యూ కావాలి ఇక్కడ కూర్చుంటాము అని టేబుల్ ఛైర్స్ వైపు చూయించాను . 
కస్టమర్ బెస్ట్ సర్వీస్ మా ఏకైక నినాదం సర్ అని క్షణాల్లో బీచ్ వ్యూ క్లియర్ గా కనిపించేలా బీచ్ వైపు ఛైర్స్ టేబుల్ తీసేసి సోఫా స్మాల్ టేబుల్ సెట్ చేశారు . 
మహి సంతోషంతో ఆశ్చర్యపోతుంటే , wow ……… థాంక్స్ అని మహిని నెమ్మదిగా మిర్రర్ నుండి క్లియర్ గా సముద్రం కనిపించేలా కూర్చోబెట్టాను . 

బే కంఫర్టబుల్ సర్ అని మెనూ కార్డ్స్ అందించాడు . 
మేడం చూసి సెలెక్ట్ చేసేలోపు the బెస్ట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకురండి ……….
సర్ కాస్ట్ ………..
The బెస్ట్ బ్రదర్ ……….. costliest ……….మేడం గారికి మీ షాప్ లోని తొలి అనుభూతి జీవితాంతం గుర్తుండిపోవాలి అనిచెప్పాను .
Sure సర్ అని వెళ్ళాడు . 
మహిని మేడం మేడం ………అన్న ప్రతిసారీ తియ్యని సిగ్గుతో పులకించిపోతోంది .

మహి ప్రక్కనే సోఫాలో కూర్చుని మేడం ………. మీకు ఇష్టమైనది ఆర్డర్ చెయ్యండి అని మెనూ కార్డు తనకు చూపిస్తూ పేపర్స్ తిరగేసాను . 
ఒక్కొక్కదాని కాస్ట్ చూసి చివరకు చిన్న కప్ ఐస్ ఆర్డర్ చేసింది . 
మహీ ……… నిన్నూ అనుకున్నాను అని చిరుకోపంతో కొట్టబోయి , మహీ …….. చెప్పానుకదా మేము వచ్చినది మిమ్మల్ని సేవించుకోవడం కోసం .
మహి : ఎందు……….
ఎందుకు అని మాత్రం అడగొద్దు , sorry కొట్టబోయాను నేను కాస్త మాస్ ……….., నీ మనసుకు ఇష్టమైనది ఆర్డర్ చెయ్యి అని చూపిస్తుండగానే బ్యూటిఫుల్ గా చూస్తుంటేనే నోరూరిపోయేలా గోల్డ్ తో అలంకరించి డ్రై fruits కిస్మిస్ ………. ఐస్ క్రీమ్ చూసి మహి ఇష్టపడటం చూసి , థాంక్స్ బ్రదర్ ………. like it ………
మహి : తియ్యని నవ్వుతో మనోజ్ గారూ ……… ఇదొక్కటి చాలనుకుంటాను కడుపు నిండిపోయేలా ఉంది . బాబు ……… దీని కాస్ట్ ఎంత అని అడిగింది .
జస్ట్ 9999 /- మేడం …………
మహి : 10 వేలా ………. అని షాక్ లో ఉండిపోయింది . 
 5 మినిట్స్ తరువాత రమ్మని పంపించి , మహి ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుని స్పూన్ అందుకొని ఐస్ క్రీమ్ డ్రై fruits తోపాటు గోల్డ్ రేకుని స్పూన్ లోకి తీసుకుని తెరిచిన నోటికి అందించాను .
చల్లదనం తగలగానే తేరుకుని నోటిని మూసేసి స్పూన్ మొత్తం అందుకుని కరిగిపోతుండటంతో మ్మ్మ్……… సూపర్ అంటూ కళ్ళుమూసుకుని ఆస్వాదించడం చూసి వెనుక ఉన్నవారంతా ………. ఆశతో మావైపే చూస్తూ మళ్లీ వాళ్ళ లవర్స్ కు దెబ్బలు వెయ్యడం స్టార్ట్ చేశారు . 
నోట్లో మొత్తం కరిగిపోగానే ఆ ……. అంటూ కళ్ళుతెరిచి అందరినీ చూసి నాతోపాటు నవ్వుతూ నావైపే ప్రాణంలా చూస్తూ , మనోజ్ గారూ …….. మీరు నవ్వుతుంటే చాలా అంటే చాలా బాగుంది . 
ల ………. థాంక్స్ మహీ అని తినిపించాను . 
మహి :  మ్మ్మ్……… tasty , బుజ్జిఅమ్మ కూడా ఉండి ఉంటే బాగుండేది . 
మీ బుజ్జిఅమ్మలకు బుజ్జి మామకు మరియు నీ ప్రాణం కంటే ఎక్కువైన అమ్మకు కూడా తీసుకెళదాము . అలాగే నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ……….
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో చూస్తూ మళ్లీ తిన్నది .
మహీ ……… మనం ఇక్కడ కూర్చున్నది నువ్వు బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తావని , నన్ను చూడాలని కాదు .
 మహి : లవ్ ……….. sorry అంటూ తియ్యని సిగ్గుతో తలదించుకుని , మనోజ్ గారూ …….. మీరూ తినండి నేనొక్కటే తింటుంటే ఏదోలా ఉంది .
మీ ఆర్డర్ కోసం ఎదురుచూస్తున్నాను మేడం ……… అని మహితోపాటు నవ్వి తనకు మరొక స్పూన్ ఫుల్ తినిపించి , మరొక స్పూన్ అందుకొని తిన్నాను .
మహి : ప్చ్ ……… నా స్పూన్ తోనే తినుండొచ్చు కదా , పర్లేదు ఇప్పటికి ఈ మాధుర్యం చాలు అని మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనౌతోంది .
మహీ ………… తింటూనే మరొకటి నీకు ఇష్టమైనది సెలెక్ట్ చెయ్యి అని తనముందు మెనూ తిరగేస్తున్నాను . 
మహి : మనోజ్ గారూ ………. చాలు చాలు దీనితోపాటు మీరు చూపిస్తున్న ప్రేమకే కడుపు నిండిపోతోంది .( లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ )
అయితే ఇంటికి తీసుకెళదాము సెలెక్ట్ చెయ్యి , 
మహి : మనోజ్ గారూ ………. బుజ్జిఅమ్మావాళ్లకు ఇలాంటిదే తీసుకెళదాము . నాకు ఇదే నచ్చింది అని నా చేతులతో తింటూనే చెప్పింది . 
As you wish మేడం ……….ఎస్క్యూస్ మీ అని పిలిచి , మహీ …….. ఎన్ని కావాలి అని అడిగాను .
మహి : చాలా costly …….. ఒకటితో అడ్జస్ట్ ……..
మహీ ……… నిన్ను కొట్టేస్తాను ఇక , మన ఇద్దరికీ ఒకటి – అక్కడ అంతమందికీ ఒక్కటా ………. పాపం లావణ్యకే ఒకటి కావాలి అని నవ్వుకుని , బాబూ ……… ఇందులో వెరైటీలు ఉంటే అవి అన్నీ రెండు రెండు . ఇంకా the బెస్ట్ ఐస్ క్రీమ్స్ అన్నీ కలిపి ఒక పాతిక పార్సిల్ చెయ్యండి be క్విక్ అనిచెప్పాను .
మహితోపాటు అతడు కూడా పాతికనా ……… అంటూ షాక్ లో లోపలికివెళ్లాడు . 
నవ్వుకుని మహీ …….. సమయం లేదు మొత్తం తినేయ్యాలి అని తినిపించాను .
మహి : అవునవును 9999 /- ………. బౌల్ మొత్తం నాకెయ్యాలి . నాకు మాత్రమే తినిపిస్తున్నారు ……… అని బుంగమూతి పెట్టుకోవడంతో ,
Sorry sorry ……. అని ఇద్దరమూ ఒక్కొక్క స్పూన్ తిన్నాము .

15 నిమిషాలకు సర్ పార్సిల్ రెడీ అని బిల్ ఇచ్చాడు . బిల్ అమౌంట్ చూడటం కోసం మహి తొంగి తొంగి చూస్తోంది . వెంటనే మూసేసి స్వైప్ అనడంతో , మెషిన్ తీసుకురావడంతో పే చేసాను . 
సర్ ……….. మీకోసం స్పెషల్ గా మినీ ఫ్రిడ్జ్ లో పార్సిల్స్ ఉంచాము . నైట్ వరకూ కరిగిపోకుండా ఉంటాయి . 
థాంక్స్ బ్రదర్ అంటూ పర్స్ తీసి టిప్ ఇచ్చి , మేడం ఫ్రెండ్స్ …….. నువ్వొక్కటే ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసావా అని మేడం పై తియ్యని కోపాన్ని ప్రదర్శించకముందే వాళ్ళ చేతుల్లో చల్లని కోన్ ఐస్ క్రీమ్స్ పెట్టాలి , అవికూడా the బెస్ట్ లో 50 ఇవ్వండి అని చెప్పాను .
రెండు బాక్స్ లు తీసుకురావడంతో పే చేసి , కారులో ……….
Sure సర్ అని ఇద్దరిని పిలిచి కారులో పెట్టించాడు . మేడం బౌల్ మొత్తం ఖాళీ ……..మరొకటి తింటారా ? 
షాప్ లోని గడియారం వంక చూసి , అయిపోయాము అక్కడ బుజ్జి టైగర్ ఎదురుచూస్తుంటారు అని చేతులను చాపింది .
మహిని ఎత్తుకోగానే , చూడరా చూడు ………. ప్రేమంటే అది ఎప్పుడైనా మీరు అలా చేశారా అని మళ్ళీ దెబ్బలు వేస్తుండటం చూసి మహి గాల్లో తేలిపోతోంది . 
Sorry sorry ………. డియర్ బ్రదర్స్ అని మహితోపాటు నవ్వుతూ డోర్ దగ్గరికి వెళ్ళాను . 
సర్ , మేడం ……….థాంక్యూ సో సో సో sooooooo మచ్ అని ఏకంగా షాప్ ఓనర్ వచ్చి డోర్ తెరిచి విజిట్ అగైన్ సర్ మీరు మా ఫేవరేట్ ……….. అనిచెప్పారు .

The బెస్ట్ సర్వ్ చేసి మా మేడం ఆనందించేలా చేసినందుకు నేనే మీకు చెప్పాలి థాంక్స్ అని కారుదగ్గరకువెళ్ళాను . డోర్ తెరవడం కోసం మహిని ఇద్దరి శ్వాసలు ఒకరికొకరు అతి దగ్గరగా పీల్చేలా హత్తుకోవడంతో , నేను వదిలిన శ్వాసను ముక్కుతోనూ మరియు నోటితో పీల్చి తియ్యని జలదరింపుకు లోనవ్వడం తన ఒంటి వైబ్రేషన్స్ ద్వారా తెలుస్తోంది .
డోర్ తెరిచి మహిని జాగ్రత్తగా లోపల కూర్చోబెడుతూ , మహి కళ్ళుమూసుకుని పెదాలను నా పెదాలవైపు మ్మ్మ్…..మ్మ్మ్…..మ్మ్మ్……. అని నా పెదాలవైపు రావడం చూసి , 
మహీ ……….. please నో కిస్ ……… ఉదయం పెట్టిన ముద్దుకే నాలో ఏదేదో అయిపోతోంది అనిచెప్పి ఉఫ్ఫ్ …….. అంటూ జలదరించి మహికి సీట్ బెల్ట్ పెట్టి ok కదా అని డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చునేంతవరకూ మహి తియ్యదనంతో నవ్వుతూనే ఉంది .

కృష్ణగాడికి కాల్ చేసి ఎక్కడరా అని అడిగాను .
రేయ్ మామా ………. మహి చేతులతో తినలేదు కదరా ……….
నేనే తినిపించాను కానీ ముందు మీరెక్కడ ఉన్నారో చెప్పండి .
రేయ్ మామా ………. వింటూంటేనే చాలా సంతోషం వేస్తోంది , ఇక కనులారా చూసి ఉంటే ………., అక్కయ్య ………. నీకు తినిపించడం మొదలెట్టారు – ఇప్పుడు నువ్వు మళ్లీ అక్కయ్య ప్రాణమైన మహికి తినిపించావు …….. యాహూ …….. అని సంతోషంతో కేకవేసి , లావణ్యా……….. రొమాన్స్ తెలియదు అన్నావుకదా ఇప్పుడుచెప్పు అని అక్కడ కాలర్ ఎగరేస్తున్నాడు .
రేయ్ రేయ్ ………….ఎక్కడరా ? 
లాస్ట్ షాపింగ్ రా మామా ………. బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలకోసం పొడవాటి జడలను తీసుకుంటున్నారు అని షాప్ అడ్రస్ చెప్పాడు .
5 నిమిషాల్లో అక్కడ ఉంటాము అని పోనిచ్చి , మేడం గారూ ………. బుజ్జాయిలకోసం పొడవాటి జడలు ఎందుకు అని మహిని అడిగాను .
మహి : సర్ప్రైజ్ మనోజ్ గారూ ……….., సాయంత్రం వరకూ wait చెయ్యండి please అని నవ్వుకుంది .

షాప్ చేరుకుని కిందకు దిగి వదినవైపు కార్ కీస్ విసిరి , అన్ని కార్లపైన షాపింగ్ చేసినవి ఉండటం చూసి కృష్ణగాడి కారులో కూర్చున్నాను . 
వాడు అడగాలి అడగాలి అని ఆరాటపడుతూనే నేను కోప్పడతానని సైలెంట్ గా ఉన్నాడు .
షాపింగ్ బ్యాగ్స్ తో మహి ఫ్రెండ్స్ అందరూ బయటకువచ్చారు .
మహి : డార్లింగ్స్ అని అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ పిలిచింది .
లావణ్య : మహీ ……… వచ్చేసావా ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూనే వెళ్లి కారులో కూర్చుని ప్రాణంలా హత్తుకొని , చెప్పు చెప్పు ……. ఏమి జరిగిందో చెప్పవే ఆతృత తట్టుకోలేకపోతున్నాము నీ సంతోషాన్ని చూస్తుంటే ………..
మహి : ముందు అన్నీ తీసుకున్నారో లేదో చెప్పండి .
లావణ్య : బిల్స్ తీసి ఏమేమి తీసుకున్నారో చదివింది .
మహి : wow ………. లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ సంతోషంలో కౌగిలించుకోబోయింది .
లావణ్య : సేయ్ సేయ్ ……… చేతులు అని ఆపింది .
మహి : ఆ ఆనందం ముందు ఈ నొప్పి ఏపాటిది లేవే అంటూ తనలోతాను సిగ్గుపడుతూ మెలికలుతిరిగిపోతోంది .
లావణ్య : షాపింగ్ మొత్తం చేసాము కదా చెప్పవే చెప్పవే ………
మహి : ok ok ……… అక్కయ్యలూ ……. 45 నిమిషాలు అని డబల్ టైం అయిపోయింది . వెల్తూ చెబుతాను అనడంతో పోనిచ్చారు . మహి సిగ్గుపడుతూనే మనోజ్ గారు ప్రేమతో తినిపించారు అని ఎత్తుకుని లోపలికి వెళ్లడం – లవర్స్ అందరూ అసూయపడటం దగ్గర నుండి మొత్తం ఉత్సాహంతో వివరించింది . ఆ అర గంటసేపు నేను నేలపై లేను అంటే నమ్మండి అని లావణ్య గుండెలపై తలవాల్చింది .
లవ్ యు లవ్ యు లవ్ యు ……… అంటూ అందరూ డ్రీమ్స్ లోకి వెళ్లిపోయారు . లవ్ యు వే అని లావణ్య ప్రాణంలా హత్తుకొని కురులపై ముద్దుపెట్టి , నువ్వొక్కదానివే ఐస్ క్రీమ్ కుమ్మేశావన్నమాట అని బుంగమూతిపెట్టుకున్నారు . 
మహి : నవ్వుకుని , జాహ్నవి నీ ప్రక్కన ఉన్న బాక్స్ ఏమనుకుంటున్నావు ……… అందులో ఒక్కొక్కటి కాస్ట్ 9999/- ………. . 
మాకోసం మాకోసం కూడా తెచ్చారా ………. లవ్ యు లవ్ యు , ఇంటికి వెళ్ళగానే కుమ్మేయ్యాలి . 
మహి : అంతవరకూ ………. ఆ బాక్స్ ప్రక్కనే ఉన్న కోన్ ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చెయ్యండి . మనోజ్ గారు షాపింగ్ లో అలసిపోయి ఉంటారని మీకోసం తీసుకున్నారు.
కారు ఆపి ఒక బాక్స్ ను వెనుక అందించి , లావణ్య లాస్య వదినలకు ఒక్కొక్కటి చివరగా మాదగ్గరికివచ్చి థాంక్స్ మనోజ్ గారూ అని కృష్ణగాడికీ నాకు అందించారు . 
రేయ్ నువ్వు అక్కడే తిన్నావుకదా ……… వచ్చి డ్రైవ్ చెయ్యి అని నా చేతిలోనిది కూడా లాక్కుని వెనుక కూర్చుని రెండుచేతులతో ఒక్కొక్కటి పట్టుకుని కుమ్మేస్తూ ఇంటికి చేరుకున్నాము 

అవును నిజమే ఇక్కడ కూల్ గా ఉంది . బుజ్జిఅక్కయ్య అక్కయ్యతోపాటు అందరూ మరియు తమ్ముళ్లూ అంకుల్ వాళ్ళు బయటే ఎదురుచూస్తున్నారు . చూస్తుంటే బుజ్జిఅక్కయ్య కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా మారిపోయాయి .
లావణ్యవాళ్ళు ………. బుజ్జిఅమ్మ దగ్గరకువెళ్లి మోకాళ్లపై కూర్చుని లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా …………. చాలా చాలా ఆలస్యం అయ్యింది , కారణం తెలిస్తే మీరూ సంతోషిస్తారు అని ఐస్ క్రీమ్ మ్యాటర్ చెవిలో గుసగుసలాడగానే ,
 బుజ్జిఅక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో సంతోషం పట్టలేక అక్కయ్యను గట్టిగా హత్తుకునివదిలి మహీ      మహీ ………. అంటూ పరుగున కారులో కూర్చున్న మహిదగ్గరకువెళ్లి , తమ్ముడు ఐస్ క్రీమ్ తినిపించారా ………… , యే యే యే ………. అంటూ కేరింతలు వెయ్యడం చూసి ,
అక్కయ్య సంతోషంతో – చెల్లి హమ్మయ్యా ……… అని గుండెలపై చేతినివేసుకొని కారుదగ్గరికివెళ్లారు .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. మహి – లావణ్య వాళ్లపై కోపం మొత్తం పోయిందా ………… , కొట్టినా ఏమీ ఫీల్ అయ్యేవాళ్ళము కాదు . 
బుజ్జిఅక్కయ్య : లేదు లేదు అక్కయ్యా ………. సంతోషమైన వార్త విన్నాను . మన మహి బంగారం అని తన ఒడిలో కూర్చుని ఉమ్మా ……… అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
అక్కయ్య : మాకూ చెబితే మేమూ సంతోసిస్తాము కదా బుజ్జిచెల్లీ ………..

లావణ్య : అమ్మా – కృష్ణ అమ్మా ………. నేను చెబుతాను . బయటకు ఎందుకు పిలుచుకునివెళ్లిందో తెలుసా ………. బుజ్జిఅమ్మ – బుజ్జాయిలకు పూల జడలు కుట్టడం కోసం పూలు జడ కుచ్చులు మరియు కావాల్సినవన్నింటినీ షాపింగ్ చెయ్యడం కోసం . అందరూ బాధపడుతున్నాము కదా మన పెదాలపై చిరునవ్వు చిగురింపజేసి సంబరంలా పండగ జరుపుకోవాలని మహి కోరిక .
బుజ్జిఅక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో మహిని ప్రాణంలా ఏకమయ్యేలా హత్తుకుని , అక్కయ్యా నన్ను మీరే రెడీ చెయ్యాలి . 
అక్కయ్య : అంతకంటే అదృష్టమా బుజ్జిచెల్లీ ……….. 
లవ్ యు మహీ ……….. అని చెల్లి మురిసిపోయి , నేను మా బుజ్జిజానకి అమ్మను రెడీ చేస్తాను .
లావణ్య :  బుజ్జిఅమ్మా ………. మేమంతా బుజ్జాయిలను రెడీ చేస్తాము .
అంటీలు : అయితే బుజ్జివాసంతి తనఫ్రెండ్స్ కోసం తీసుకొచ్చిన బుజ్జిలంగావోణీలు – జ్యూవెలరీ తీసుకొచ్చి పూలు కుట్టి సహాయం చేస్తాము అని సంతోషంతో చెప్పారు . 
చెల్లి : మహీ ……… నువ్వు ఆశించినట్లుగానే జరగబోతోంది అని సంతోషంతో నుదుటిపై ముద్దుపెట్టి , నెమ్మదిగా లోపలకు పిలుచుకొనివెళ్లి మహిని హాల్లోని సోఫాలో కూర్చోబెట్టారు .

లావణ్య మాదగ్గరకువచ్చి హలో సర్ ………. కాస్త ఎక్కువనే ఖర్చు అయ్యింది అని కార్డ్ తిరిగిచ్చి , షాపింగ్ ఐటమ్స్ అన్నింటినీ లోపలపెడితే……… అని ఆర్డర్ వేసింది .
 కృష్ణ : అయ్యో ……… మరిచేపోయాను రారా మామా అని ఒక్కొక్కటే లోపల పెడుతుంటే అంకుల్ వాళ్ళు సహాయం చేసారు . తమ్ముళ్లూ ………. మీరు కోలుకున్నాక మీఇష్టం అని వాళ్ళను కార్లలో కూర్చోమన్నాడు .
బట్టలు బట్టలు మల్లెపూలు మల్లెమొగ్గలు – రంగురంగుల గులాబీ పూలు – రకరకాల బోలెడన్ని పూలబుట్టలను హాల్లో ఉంచాము . 
చెల్లి : అన్నయ్యా , శ్రీవారూ ………. 10 నిమిషాలలో నలుగురు ఫోటోగ్రాఫర్లు – నలుగురు వీడియో గ్రాఫర్లు కావాలి , అందరూ లేడీస్ మాత్రమే …………మరియు పైన ఫోటో సెషన్ ఉంటుంది కాబట్టి చుట్టూ decoration చేయించండి స్వర్గంలా ఉండాలి – రెండు గంటల్లో రెడీ అవ్వాలి .
ఏమైనా ఫంక్షనా చెల్లీ …………
చెల్లి : అలాంటిదే అన్నయ్యా ……….. మహి arrange చేస్తోంది . ఏమిటనేది సాయంత్రం వరకూ సర్ప్రైజ్ లో ఉంచమని మహి ప్రామిస్ తీసుకుంది . ఫోటోగ్రాఫర్లు రాగానే పంపించండి అని మమ్మల్ని బయటకు తోసేశారు . 
మహి ముసిముసినవ్వులతో ఫ్లైయింగ్ కిస్ కన్నుకొట్టడంతో , వెంటనే తలదించుకుని కార్ల దగ్గరకు చేరాము . అంకుల్ -తమ్ముళ్లూ ………… థాంక్యూ sooooo మచ్ మీరు ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి అనిచెప్పాము . 
అంకుల్ : బాబూ ………. మేమే మీకు జీవితాంతం ఋణపడిపోయాము . 
అంకుల్ ………. మరిచేపోయాను , వెంటనే 10 నిమిషాల్లో నలుగురు లేడీ ఫోటోగ్రాఫర్లు – నలుగురు వీడియోగ్రాఫర్లు కావాలి . అలాగే పైన అద్భుతంగా డెకరేషన్ చెయ్యాలి .
అంకుల్ : అదేంత పని బాబూ ………. బోలెడన్ని ఫోటో స్టూడియోలు తెలుసు అని అందరూ వారి వారికి తెలిసినవాళ్లకు కాల్ చేసి వచ్చేస్తారు అనిచెప్పారు .
అంతలో అంటీలందరూ ……….. ఉత్సాహంతో బుజ్జిఅక్కయ్య ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ లతో వడివడిగా లోపలికివెళ్లడం వెంటనే డోర్స్ కూడా క్లోజ్ అయిపోయాయి . 
రేయ్ మామా ………. ఏమేమి షాపింగ్ చేసారురా ………..
కృష్ణ : అందరూ గ్రూప్ గ్రూప్ లుగా విడిపోయి చాలా షాప్ లలో షాపింగ్ చేశారు , ఒక్క ఫ్లవర్ మార్కెట్ కు మాత్రమే నన్ను తీసుకెళ్లారురా ………… సర్ప్రైజ్ అన్నారు ఇక నేనూ అడగలేదు .

15 నిమిషాలలో కెమెరా మరియు వీడియోలతో లేడీస్ వచ్చారు . లోపలికి పంపించాము . 
 బుజ్జిజానకిఅమ్మను రెడీ చేస్తున్న చెల్లి రిసీవ్ చేసుకుని నాలుగువైపులా కవర్ అవ్వాలి అని చెప్పింది . 
ఇల్లు స్వర్గంలా ఉంది మేడం , ఫోటోలు – వీడియో సూపర్ గా వస్తాయి అని రెడీ చేసుకుని రంగంలోకి దిగారు .
మహి : కృష్ణా అమ్మ ………లవ్ యు ………
చెల్లి : మా మహి ఐడియా కదా ఏలోటూ ఉండకూడదు ఇదేకాదు ఇంకా చాలా ఉన్నాయి అని నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మ దగ్గరకు వెళ్ళింది .

మరొక 10 నిమిషాలకు డెకరేషన్ వాళ్ళు రావడంతో పైకిపిలుచుకునివెళ్లి క్లాస్ టేబుల్స్ అన్నింటినీ ప్రక్కకు ఉంచి ఫోటోసెషన్ ఉంటుంది దానికి తగ్గట్లు అద్భుతమైన డెకరేషన్ రెండు గంటల్లో పూర్తవ్వాలి , ఎంత మందినైనా పిలిపించండి ఎంత ఖర్చైనా పర్లేదు అనిచెప్పి కృష్ణగాడివైపు సైగచేసాను.
లోపలికివెళ్లి డబ్బులకట్ట తీసుకొచ్చి ఇచ్చాడు .
డబ్బుంటే గంటలో రెడీ చేసేస్తాము సర్ అని కాల్స్ చేసి పని మొదలెట్టారు .

అక్కయ్య ఇంటిలో సందడి సందడిగా ఉన్నట్లు చిరునవ్వులు – సంతోషమైన కేకలు అరుపులు వినిపిస్తుండటంతో ఇద్దరమూ చాలా చాలా సంతోషించాము .
డెకరేషన్ వాళ్లకు బ్రీఫ్ గా ఎలా ఉండాలో వివరించాను . 

మొబైల్ మ్రోగడంతో చూస్తే నారాయణ సర్ ……….., 
ఎత్తి సర్ ……… sorry కాల్ చెయ్యలేదు ఎలా ఉన్నారు , శివరాం సర్ మరియు మేడం వాళ్ళు ఎలాఉన్నారు అని అడిగాను . ఒకరి తరువాత మరొకరితో ఇద్దరమూ మాట్లాడాము . మేడం వాళ్ళు చెల్లి బుజ్జిఅమ్మ గురించి తెలుసుకుని తరువాత మాట్లాడుతాము అన్నారు .
చివరన శివరాం సర్ మొబైల్ అందుకొని మహేష్ ……… ఇన్నిరోజులు తిరిగిరాలేదంటే నీ గమ్యం చేరావని మాకు అర్థమైపోయింది . ఇక మళ్లీ హైద్రాబాద్ రావని కూడా కంఫర్మ్ అయిపోయింది .
సర్ …….. అదీ ……..
సర్ : మహేష్ ………. i know i know నువ్వు ఆ సంతోషమైన విషయం సంతోషంతో చెప్పేంతవరకూ ఆశతో ఎదురుచూస్తూఉంటాము . నువ్వు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు . ఎక్కడ నుండైనా నీ డ్యూటీ చెయ్యొచ్చు . కానీ ఇక్కడ నీ అండర్ లో చూసుకోవడం కోసం – నువ్వు సాధించిన ప్రాజెక్ట్స్ చూసుకోవడం కోసం కొంతమంది ఆర్కిటెక్స్ ను నియమించబోతున్నాము . అందులో అమెరికాలో చదివి స్వదేశానికి వచ్చిన నా ఫ్రెండ్ కూతురు కూడా ఉంది . తనను మరియు రమేష్ ను boss గా నియమించాలని నిర్ణయించాము . 
గుడ్ సర్ …………రమేష్ ……. సాధించావు అని మనసులో గర్వపడ్డాను .
తను బిందు………. నువ్వు సాధించిన ప్రాజెక్ట్స్ మరియు ప్లాన్స్ చూసి నీకు ఫ్యాన్ అయిపోయింది . రెండురోజుల నుండీ నిన్ను కలవాలి కలవాలి అని మమ్మల్ని తిననియ్యడం లేదు పడుకొనియ్యడం లేదు . రెండురోజులయ్యింది తను ఇంటికివెళ్లి . నా ఫ్రెండ్ కు కాల్ చేస్తే బిందు మనసులో ఒకటి ఫిక్స్ అయితే సాధించేంతవరకూ వదలదు . ఇక నీ ఇష్టం ………. అనిచెప్పాడు . నువ్వు ఫ్రీగా ఎప్పుడుంటావో చెబితే తనే వైజాగ్ వచ్చి కలుస్తుంది . నీ అంత కాకపోయినా too టాలెంటెడ్ మహేష్ ………
సర్ ……….. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు , బిందు గారు నాకంటే టాలెంట్ అయి ఉండొచ్చు , మీరు చెబుతుంటే నాకూ కలవాలనే ఉంది . ఈ మాత్రం దానికి రెండు రోజులు బిందు గారిని బాధపెట్టారా ……….. రేపు ఫ్రీగా ఉంటాను .
థాంక్స్ థాంక్యూ soooooo మచ్ మహేష్ ……….. , తల్లీ బిందు రేపు ok అన్నారు .
యాహూ ………. అంటూ గట్టిగా సంతోషమైన కేక వినిపించింది .
సర్ : హమ్మయ్యా ……….. రేపటి నుండీ మీ అంటీ చేతి వంటలు హాయిగా తినొచ్చు .
బిందు : అంకుల్ ……….. నేను చేసినప్పుడు tasty tasty అని లాగించి ఇప్పుడు ఇలా అంటారా ……….అంటీ చూడండి .
సర్ : నువ్వు బాధపడతావని అప్పుడు అలా చెప్పాము తల్లీ ………, రేపు నీ కోరిక తీరాక ఎయిర్పోర్ట్ నుండి నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోయి వాడికి ఇలానే వండిపెట్టాలి సరేనా ……….
బిందు : ఏంటో అంకుల్ , ఈరోజు డిన్నర్ నేనుచేస్తాను అన్న ప్రతిసారీ dad ఆరోజు ఇంటికే రారు ఎందుకో ……….
సర్ : ముందు జాగ్రత్త తల్లీ ………. మీ dad కు ఉన్న తెలివి మాకు లేకపోయింది అని అందరూ నవ్వుకోవడం విని నాకూ నవ్వు వచ్చింది . లవ్ యు తల్లీ ……… ఆడవాళ్లే వంట చెయ్యాలని రూల్ ఇప్పుడు లేదు నీ కాబోయేవారు చేస్తారులే ………, 
బిందు : పోండి అంకుల్ ……….. అంటీ రేపు మహేశ్ గారిని కలవబోతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది . వేడి వేడి స్నాక్స్ తినాలని ఉంది అలాగే రాత్రికి చికెన్ బిరియానీ ……….
మేడం : లవ్ యు తల్లీ ………., మహేష్ …….. చాలా మంచివాడు .
బిందు : తెలుసు అంటీ ఆఫీస్ లో అందరూ మహేష్ ను మిస్ అవుతున్నామని మాట్లాడుతూనే ఉండటంతో మొత్తం తెలుసుకున్నాను అని దూరం వెళ్లినట్లు మాటలు ఆగిపోయాయి . 
సర్ : మహేష్ ………. తన గురించి email చేస్తాను . రేపు ఉదయం ఫ్లైట్ ఇక్కడ టేకాఫ్ అయ్యాక కాల్ చేస్తాను . మొత్తం నువ్వే చూసుకోవాలి అనిచెప్పారు . 
సర్ ………. I’ll టేక్ కేర్ ……….
సర్ : i know మహేష్……….. అని కాసేపు ఆఫీస్ విషయాలను మాట్లాడాము . బై చెప్పేసి లాప్టాప్ తీసుకొచ్చి మెయిల్స్ ఓపెన్ చేసాను . దుబాయ్ నుండి వేలల్లో మెసేజెస్ రావడం చూసి ఆశ్చర్యపోయాను . అన్నింటిలో విజయ్ గారి నుండి 5 నిమిషాలకొక మెసేజ్ వచ్చింది . అంతలోనే విజయ్ గారి నుండి మరొకటి రావడంతో ఓపెన్ చేసాను . 

మహేష్ గారూ ………..రెండురోజుల నుండీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను . ముందుగా మీరు అందించిన ప్లాన్ వర్కౌట్ అయ్యింది ……… మీరు పంపిన రోజునే బోర్డ్ సభ్యులంతా ఆశ్చర్యపోయి అప్పటికప్పుడు ok చేసేసారు . ఇక్కడ ప్రాజెక్టుపై వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరి తరుపున పేరుపేరునా మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు ……….., మీరు కొన్ని వందల కోట్లు సేవ్ చేశారు . ఎన్నో వేల కుటుంబాలు రోడ్ న పడేవి ముఖ్యంగా ……… ఆస్ట్రేలియా లో ఉన్న మా కంపెనీ చైర్మన్స్ మరియు నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి . మీకు మా జీవితాంతం రుణపడి ఉంటాము . మీకు ఎలా థాంక్స్ చెప్పినా అది తక్కువే మీతో స్వయంగా మాట్లాడాలనుకుంటున్నాను మీ నెంబర్ మెయిల్ చేస్తే ……… నా నెంబర్ ********* . మీరు పంపిన ప్లాన్ ప్రకారం నిన్నటి నుండే వర్క్ మొదలుపెట్టాము అని విక్టరీ సింబల్ తో బిల్డింగ్ పిక్స్ కూడా పెట్టారు . చూసి పెదాలపై చిరునవ్వుతో కృష్ణగాడికి చూపించాను .
లవ్ యు రా మామా ……… ప్రౌడ్ ఆఫ్ యు అని అమాంతం పైకెత్తి గిరగిరా తిప్పాడు.
విజయ్ గారి నెంబర్ కు కాల్ చేసాను . ఎత్తగానే మహేష్ మాట్లాడుతున్నాను sorry విజయ్ గారూ బిజీ వలన మెయిల్స్ చూసుకోలేదు extremely sorry.
మహేష్ గారూ మహేష్ గారూ ……….. dont ever say sorry to me ……… మీకోసం ఎన్నిరోజులైనా సంతోషంతో వేచి చూసేవాడిని . నాకు మాటలు రావడం లేదు . మీ ప్లాన్ అద్భుతం మహేష్ గారూ ……….మిమ్మల్ని ఎలా పొగడాలో నాకు తెలియడం లేదు , మీరే నాకు కాల్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది . 
విజయ్ గారూ ……… మీ మెయిల్స్ లో పొగిడారు కదా చాలు . ప్లాన్ ను మీ ఆఫీసర్స్ ఆమోదించినందుకు infact నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది . 
విజయ్  గారు : మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు కూడా ………. మీరు ఊ అంటే ఇండియాకు రావడానికి సిద్ధంగా ఉన్నాము .
క్షమించండి విజయ్ గారూ ……….కొన్నిరోజులపాటు నేను చాలా బిజీ ……..
మహేష్ గారూ ………. మిమ్మల్ని ఇబ్బంది పెట్టము , మీరు ఎప్పుడంటే అప్పుడు . తప్పుగా అనుకోవద్దు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే …………
విజయ్ గారూ …….. వేల కుటుంబాలు పేద వలస కూలీలు అందులో ఇండియన్స్ ఉన్నందువల్లనే మనసుకు నచ్చి సహాయం చేసాను . నాకు ఇవ్వాలనుకున్న డబ్బును కూడా వాళ్ళకే ఖర్చుపెట్టండి .
మహేష్ గారూ ………. మీలాంటి వారిని ఇప్పటివరకూ చూడలేదు హ్యాట్సాఫ్ to you ……….. వేరే ఎవరైనా ఇలాంటి ప్లాన్ కనీసం వందల కోట్లు డిమాండ్ చేసేవారు . మీరు అందరి హృదయాల్లో ఉండిపోతారు . మీకు ఎటువంటి ఇబ్బందీ లేకపోతే రెగులర్ గా వర్క్ ప్రోగ్రెస్ తెలియజెయ్యాలని ఆశపడుతున్నాను .
Sure ……. విజయ్ గారూ i like to know అని ప్లాన్ గురించి కాసేపు మాట్లాడి మళ్లీ కాల్ లో కలుద్దాము అని బై బై చెప్పుకున్నాము .

డెకరేషన్ పనులు పూర్తికావస్తున్నాయి . చీకటి పడుతుండటంతో టాప్ మొత్తం ధగధగధగ వెలిగిపోయేలా లైట్స్ వెలిగాయి . 
రేయ్ మామా ………. మీ చెల్లి కాల్ చేసింది గుడికి వెళ్లాలట 15 నిమిషాల్లో రెడీ అయ్యి కిందకు రమ్మంది . గుడి నుండి వచ్చాక ఫోటో సెషన్ అనిచెప్పింది .
15 నిమిషాల్లో సర్ప్రైజ్ రివీల్ కాబోతోంది అన్నమాట అని ఇద్దరమూ సంతోషంతో నవ్వుకుని లోపలికివెళ్లి డ్రాయర్లతో ఒకేసారి షవర్ స్నానం చేస్తూ ……… 
రేయ్ మామా ……… ఏమి గుర్తుకువస్తోందిరా అని అడిగాడు .
మధురాతి మధురమైన జైల్ గుర్తులు అని కాలితో వాడి గుద్దపై కొట్టి తలస్నానం చేసి నిన్న వాడు సెలెక్ట్ చేసిన కొత్తబట్టలను వేసుకుని బయటకువచ్చి , బ్రదర్స్ గుడికి వెళ్ళొచ్చేలోపు రెడీ అయిపోవాలి అనిచెప్పి ఉత్సాహంతో కిందకువచ్చి కార్ల దగ్గర నిలబడ్డాము . కిందకు కూడా నాలుగైదు ఫోకస్ లైట్స్ సెట్ చెయ్యడం వలన అక్కయ్య – అంటీ ఇల్లు కాంపౌండ్ రోడ్ దేదీప్యమానంతో వెలిగిపోతోంది . 

సరిగ్గా 7 గంటల సమయంలో డోర్ తెరుచుకుంది . ఫోటోగ్రాఫర్లు విడియోగ్రాఫర్లు ఇద్దరిద్దరూ బయటకువచ్చి రెడీగా వేచి చూస్తున్నారు .
మొదట పట్టుచీరలలో పెద్దమ్మ , అంటీ , అంటీ వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చి డోర్ వైపు చూస్తూ నిలబడ్డారు  – వెనుకే కేవలం మా గిఫ్ట్ పట్టుచీరను మాత్రమే కట్టుకుని దివి నుండి దిగివచ్చిన దేవతలా అక్కయ్య మరియు బంగారు నగల అలంకరణలో పట్టు లంగావోణీలో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా మహి మధ్యలో బుజ్జిబుజ్జి నగలు బుజ్జిలంగావోణీలో దివి నుండి దిగివచ్చిన బుజ్జి దేవకన్యలా బుజ్జిఅక్కయ్య ఆ వెనుకే పట్టుచీరలో చెల్లి ప్రక్కనే చూడగానే అమ్మ గుర్తుకువచ్చేలా రెడీ చేసిన బుజ్జిపట్టుచీరలో వొళ్ళంతా నగలతో చిరునవ్వులు చిందిస్తున్న బుజ్జిజానకిఅమ్మను బుజ్జిమహేష్ ను కన్నార్పకుండా చూసి ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలతో రేయ్ మామా – రేయ్ మామా …….. ఇలా చూడటం కోసమేనేమోరా ………అని మాటల్లో వర్ణించలేని అనుభూతికి లోనవుతూ బాస్పాలను తుడుచుకుని ఎంజాయ్ చేస్తున్నాము . వెనుకే మహి ఫ్రెండ్స్- ఇంటర్ అమ్మాయిలు బుజ్జి బుజ్జి లంగావోణీలలో బుజ్జి దేవతలను ఒక్కొక్కరూ చేతులను పట్టుకుని బయటకువచ్చారు . అందరిలో సంతోషం తారాస్థాయికి చేరుకున్నట్లు చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. 
 బుజ్జిఅక్కయ్య మావైపు ఎలా ఉన్నామని కళ్ళెగరేసి అక్కయ్యా – మహి ఒక్క నిమిషం అని చేతులపై ముద్దులుపెట్టి , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా తమ్ముళ్లకోసం అని వరుసగా నిలబడి బుజ్జిజానకిఅమ్మను ప్రక్కనే నిలబెట్టుకుని సర్ప్రైజ్ తమ్ముళ్లూ ………..అని వెనక్కు తిరిగారు . 

వాహ్ ……… రేయ్ మామా – రేయ్ మామా రంగురంగుల పూలతో నడుము కిందవరకూ పూలజడలను చూసి లవ్లీ లవ్లీ బుజ్జిఅక్కయ్యా ………. రెండు కళ్ళూ చాలడం లేదు అంటూ ఇద్దరమూ సంతోషంతో ఆనందబాస్పాలను తుడుచుకుని చప్పట్లు కొట్టడంతో , చూసి అక్కయ్య మొదలుకుని మహి తప్ప అక్కడ ఉన్నవాళ్ళందరూ సంతోషంతో చప్పట్లు కొట్టడం చూసి బుజ్జిఅమ్మా బుజ్జిఅక్కయ్య బుజ్జాయిల ఆనందానికి అవధులు లేవు . చెల్లి వచ్చి అంతే మధురానుభూతితో వాడిచేతిని చుట్టేసి రేయ్ – అన్నయ్యా ……….. బుజ్జిఅక్కయ్యను బుజ్జిదేవకన్యలా రెడీ చేసింది అక్కయ్యనే మరొకరిని ముట్టనివ్వలేదు చివరికి నన్నుకూడా ……….
నవ్వుకుని లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. అని గుండెలపై చేతినివేసుకొని పరవశించిపోయాము . 
రేయ్ – అన్నయ్యా ……….. బుజ్జిఅమ్మను రెడీ చేసింది నేనే ……….
లవ్ యు రా – లవ్ యు చెల్లీ ………… ప్చ్ అని ఇద్దరమూ నిరాశపడుతుంటే ,
శ్రీవారూ – అన్నయ్యా ……….. మీకోసమే మీరు వీక్షించాలనే కదా నలుగురు ఫోటోగ్రాఫర్లు నలుగురు విడియోగ్రాఫర్లను పిలిపించింది . నలువైపుల నుండీ ఏదీ మీరు మిస్ అవ్వరు .
లవ్ యు చెల్లీ ……… అనేంతలో , లవ్ యు శ్రీమతి అంటూ చెల్లిని అమాంతం పైకెత్తేసి సంతోషంతో తిప్పడం చూసి బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలు సంతోషంతో నవ్వుకుని , ఫ్రెండ్స్ మీ dad అన్నయ్యలకు చూపించండి అని బుజ్జిజానకిఅమ్మ చేతిని పట్టుకుని బుజ్జాయి నవ్వులతో మాదగ్గరికివచ్చారు . 

బుజ్జిఅక్కయ్యా ………. అని ఎత్తుకోబోతే , 
స్టాప్ స్టాప్ స్టాప్ ………. తమ్ముడూ , ఫోటోలన్నీ తీసుకునేంతవరకూ ఎవ్వరూ ఎత్తుకోకుండా చూసుకోమని అక్కయ్య చెప్పింది . పూల జడ మరియు పట్టుబట్టలు నలిగిపోతాయి , అక్కయ్యకు మీకంటే ఎక్కువ ఆశ ఉన్నాకూడా కంట్రోల్ చేసుకుని కేవలం ముద్దులుమాత్రమే ఇచ్చారు లవ్ యు అక్కయ్యా …….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
అక్కయ్య తియ్యని నవ్వుతో లవ్ యు soooooooo మచ్ బుజ్జిచెల్లీ ………, పర్లేదు మీ అన్నయ్యలు ఎత్తుకోవచ్చులే ……….
నో నో నో ………. అక్కయ్యా , ఫస్ట్ మీరు తర్వాతనే తమ్ముళ్లూ అమ్మ .
లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిఅక్కయ్యా ………. అని ముగ్గురమూ మోకాళ్లపై కూర్చుని ముద్దులతో ముంచెత్తి , బుజ్జిఅమ్మ వైపు చూసి ప్రాణంలా హత్తుకోవాలని ఉన్నాకూడా …………. హత్తుకోలేకపోతున్నందుకు మాఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
బుజ్జిఅక్కయ్య మాఇద్దరినీ హత్తుకొని మీతరుపున నేనున్నాను కదా తమ్ముళ్లూ ………. అని మా కన్నీళ్లను తుడిచి , బుజ్జిఅమ్మా ……… అని ప్రేమతో హత్తుకొని బుగ్గలపై మా ముద్దులను పెట్టింది . 
లవ్ యు అంటూ ……… మురిసిపోయాము . 

తమ్ముళ్లూ ……….. కనులారా చూడటం అయిపోతే అని చుట్టూ తిరిగి చూపించి , మేమంతా ఇలా బుజ్జిదేవతలుగా మారినది మహి వల్లనే , మీరుకూడా మహికి థాంక్స్ చెప్పండి . 
థాంక్యూ soooooo మచ్ మహీ ………. , loveliest సర్ప్రైజ్ ఇచ్చావు అని చెప్పడంతో , లావణ్య వెనుకకు చేరి సిగ్గుపడుతోంది .
తమ్ముళ్లూ గుడికి వెళ్ళాలి మన అమ్మవారికి కూడా చూపించాలి కార్లు రెడీ చెయ్యండి అందరమూ వెళుతున్నాము అని మాఇద్దరి బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మ చేతిని పట్టుకుని అక్కయ్యా – మహి లావణ్య ……….. వెళదాము , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……… అమ్మలనూ అక్కయ్యలను కూడా పిలుచుకొనిరండి బోలెడన్ని పెద్దమ్మ కార్లు ఉన్నాయి మనకోసమే కదా పెద్దమ్మా …………
అవునవును లవ్ యు బుజ్జితల్లీ ……….. నువ్వెలా ఆర్డర్ వేస్తే అలా ………. 
లవ్ యు పెద్దమ్మా అని ముద్దు వదిలి అమ్మా ……… నేను , అక్కయ్య , బుజ్జిఅమ్మ , మహి , బుజ్జితమ్ముడు మాత్రమే అక్కయ్య కారులో మీరంతా వెనుక రండి అని ఆర్డర్ వేసి , చెల్లివైపు చూసి నవ్వుతున్న అక్కయ్య బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని మహీ ………. ముందు నువ్వు జాగ్రత్తగా కూర్చో అని స్వయంగా డోర్ తెరిచింది . 
లవ్ యు బుజ్జిఅమ్మా ……….అని బుగ్గలపై ముద్దులుపెట్టి కూర్చుంది . బుజ్జిఅమ్మ మధ్యలో , అక్కయ్యపై బుజ్జిఅక్కయ్య , ముందు బుజ్జిమహేష్ కూర్చున్నారు . వదిన బుజ్జిఅక్కయ్య పర్మిషన్ తీసుకుని – బుజ్జిఅక్కయ్య అక్కయ్యను అడిగిన తరువాత పోనిచ్చారు . వెనుకే వదినలు అన్నయ్యలు మేమిద్దరమూ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లాము .

134ic

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 129, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page