Srungara Kathamaalika

Srungara Kathamaalika – 130 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 130 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 130 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అమ్మవారి గుడికి చేరుకున్నాము . ఆ అమ్మవారే స్వాగతం పలుకుతున్నట్లు దేవాలయం మొత్తం విద్యుత్ దీపాలతో వెలుగుతూ పూలతో అందంగా అలంకరించబడి ఉండటం చూసి , 
అందరితోపాటు అక్కయ్య సంతోషించి బుజ్జిచెల్లీ ………. మీకోసం అమ్మవారు కూడా ముస్తాబయ్యారు అని చిరునవ్వులు చిందిస్తూ నుదుటిపై ముద్దుపెట్టి , ముందు బుజ్జాయిలందరినీ నడిపిస్తూ వెనుకే లోపలికివెళ్లారు . 
బుజ్జిఅక్కయ్య ఫ్రెండ్ పూజారిగారు బుజ్జిఅక్కయ్య బుజ్జాయిలందరినీ చూసి పరుగునవచ్చి , బుజ్జితల్లీ – బుజ్జాయిలూ ………. అచ్చు ఆ అమ్మవారిలానే బుజ్జిదేవతల్లా అడుగుపెట్టారు – ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు , ఉదయం నుండీ మీకోసమే ఎదురుచూస్తున్నాను . ఆ అమ్మవారే మిమ్మల్ని తన దగ్గరికి ఇలా చేర్చుకున్నారు అని సింహ ద్వారం దగ్గర నుండే స్వయంగా అమ్మవారి దగ్గరకు పిలుచుకొనివెళ్లి ఘనంగా పూజ జరిపించి ఎలాంటి కోరికలైనా కోరుకోండి తీరుతాయి అంతా శుభం అని దీవించారు .
 బుజ్జిఅమ్మ – బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలందరూ …….. చుట్టూ చేరి మాట్లాడుకుని , అమ్మవారివైపు తిరిగి కళ్ళుమూసుకుని రెండుచేతులనూ జోడించి ఏకాగ్రతతో పూజిస్తుండటం చూసి , 
అక్కయ్య – మహి – చెల్లితోపాటు అందరూ బుజ్జాయిలు కోరుకున్న కోరికలు తీరాలని ప్రార్థించారు . 
 పూజారి గారు : బుజ్జితల్లీ – బుజ్జాయిలూ …….. మీరు మనసులో కోరుకున్న కోరికలను ఎవ్వరికీ చెప్పకండి . కానీ ఈ పూలు అమ్మవారినుండి జారినవి – అమ్మవారి ఆశీస్సులు ……….. వీటిని మీరు కోరుకున్న ప్రతిమలపై ఉంచితే అవి మీ సొంతం అవుతాయి లేక ఎవరి సంతోషం కోసమైతే ప్రార్థించారో వారికి అందివ్వండి వెంటనే వారు పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ ………. జీవిస్తారు అనిచెప్పి బుట్ట పూలు మరియు తీర్థం ప్రసాదం అందించారు . 
బుజ్జిఅక్కయ్య : అలాగా పూజారి గారూ అని అందుకొని అమ్మవారికి మరియు బుట్టలోని పూలకు మొక్కి మొదట మహి దగ్గరకువెళ్లి అమ్మా ……… మా మహికి – అక్కయ్యకు తొందరగా చేతులు నయమవ్వాలి – కత్తి గాట్లు కూడా ఉండకూడదు అని పూలను ఓణీ లో కట్టారు . 
 చెల్లి పెద్దమ్మ రాధ అంటీ , లావణ్యతోపాటు ఫ్రెండ్స్ అందరూ , ఇంటర్ స్టూడెంట్స్ మరియు అంటీవాళ్ళు కూడా మహిదగ్గరకువెళ్లి పూలు అందుకొని ముడివిప్పి అందించి కట్టారు .
మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిఅక్కయ్య నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది . 
అక్కయ్యలూ , అమ్మలూ , వదినలూ ……….. మీకు కూడా అంటూ అందరికీ అందించి చివరన అక్కయ్య దగ్గరకువెళ్లి , అక్కయ్యా – అమ్మా………. మిగిలిన పూలన్నీ మీకే చీర పట్టండి అని బుట్టలోని పూలన్నీ వేసేశారు . 
అక్కయ్య : లవ్ యు ………. బుజ్జిచెల్లీ – బుజ్జాయిలూ ……… మీరు సంతోషంగా ఉంటే మేమంతా సంతోషంగా ఉన్నట్లే అని పూలన్నింటినీ బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిల చేతులకు అందించింది . 
లవ్ యు అక్కయ్యా – అమ్మా ………. అని హత్తుకొని , ఈ పూలను గుడికి వచ్చిన వారందరికీ ఇస్తాము అని మొదట మారిద్దరికీ అందించి ముద్దులను స్వీకరించి , గర్భగుడిలో మరియు దేవాలయం లో ఉన్న అందరికీ పూల ప్రత్యేకతను వివరించి అందించడంతో , చాలా సంతోషం తల్లీ ………. అని ముద్దుచేసి లంగావోణీ – పూల జడలను చూసి ముచ్చటపడి చాలా బాగా రెడీ చేశారు అని ప్రతి ఒక్కరూ సెల్ఫీలు తీసుకున్నారు . 

పూజారిగారూ ……… పూలను గుడికి వచ్చిన వారందరికీ ఇచ్చాము .
పూజారి గారు : మీ గురించి నాకు తెలుసు బుజ్జితల్లీ …….. అందుకే మీకు ఇచ్చాను . పిల్లలు దేవుళ్ళతో సమానం అని ఊరికే అనలేదు అని పెద్దమొత్తంలో చిత్రాన్న ప్రసాదం అందించారు .
చాలా సంతోషం పూజారి గారూ ………. మళ్లీ ఒకసారి అమ్మవారిని ప్రార్థించి అక్కయ్యా – అమ్మలూ రండి అని ఆవరణలోకి పిలుచుకొనివెళ్లి అందరికీ ప్రసాదం అందించి చివరన మహికి తినిపించి బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – బుజ్జాయిలు తిన్నారు . 
ఆవరణలో అందరి చిరునవ్వులను బుజ్జాయిల కేరింతలను ఫోటోలు వీడియో లలో నిక్షిప్తం చేశారు . అందరూ అమ్మవారికి మొక్కి ఇంటికి చేరుకునేసరికి 8:30 అయ్యింది .

దిగి అందరూ లోపలికి వెళుతోంటే బుజ్జిఅక్కయ్యా…………అంటూ పైకి చూపించింది చెల్లి .
అమ్మా ………. పైననా లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి అక్కయ్యా – మహి – బుజ్జిఅమ్మా లావణ్య అమ్మలూ ఫ్రెండ్స్………. పైన ఫోజులిస్తూ అందరితో ఫోటోలు తీసుకుందాము రండి అని , అక్కయ్యా – బుజ్జిఅమ్మ చేతులను పట్టుకుని పైకివెళ్లారు. 
ఆ డెకరేషన్ ను చూసి సంతోషంతో అందరి నోటి నుండి wow పెళ్లి డెకరేషన్ లా ఉంది అని మొదట మా అక్కయ్య మేము అని బుజ్జాయిలందరినీ బుజ్జిఅమ్మను పిలుచుకొనివెళ్లి గ్రూప్ గా సింగిల్ గా బోలెడన్ని ఫోటోలు తీసుకున్నారు . 
బుజ్జిచెల్లీ ………. ముందూ వెనుకా పూల జడ కనిపించేలా సింగిల్ సింగిల్ గా తీసుకోండి ఫ్రేమ్స్ చేయించి అందరి ఇళ్లల్లో మా గుండెల్లో ఉంచుకుంటాము అని అక్కయ్య – చెల్లి – లావణ్య వాళ్ళు దగ్గరుండి ఫోటోలు తీయిస్తున్నారు .

పాపం కొంతమంది పిల్లలు ……….అమ్మా , బజ్జుఅమ్మా ఆకలివేస్తోంది అని ముద్దుగా చెప్పారు . 
చెల్లి – లావణ్యవాళ్ళు – అమ్మావాళ్ళు ………. అయ్యోరమా ఈ సంబరంలో పడి వంట సంగతే మరిచిపోయాము అని ఒకరినొకరు చూసుకుని కిందకు హడావిడిగా వస్తుంటే ,
తల్లీ లావణ్య ………. డిన్నర్ చెయ్యడం కోసమే కదా వస్తున్నారు . రెడీ అంటూ రెండు పెద్ద పెద్ద పాత్రలను ఒకటి అంకుల్ వాళ్ళు వెనుకే మరొకటి మేమిద్దరమూ పైన ఉంచాము . 
టట్టడాయ్ ……….. వెజిటబుల్ బిరియానీ కూర్మా అని పాత్రల పెద్ద మూతలను తెరిచి చూపించారు అంకుల్ వాళ్ళు . పొగలతో ఘుమఘుమలు అందరినీ చేరి మ్మ్మ్మ్మ్……..ఆఅహ్హ్…….. నాన్నగారూ మీరే కదా చేసినది అని లావణ్య అడిగింది .
 అంకుల్ : నేనూ మీ అంకుల్ వాళ్ళందరూ కలిసి చేసాము తల్లీ ……… ,మీకోసం ఆమాత్రం చేయలేమా ………
లవ్ యు నాన్నలూ …….అంటూ లావణ్యవాళ్ళు హత్తుకున్నారు .

బుజ్జిఅమ్మా – చెల్లెళ్ళూ …….. భోజనం రెడీ అని పేపర్ ప్లేట్లలో అందరూ వడ్డించుకునివెళ్లి ఒకటి అక్కయ్యకు అందించి మొదట బుజ్జాయిలకు తినిపిస్తూనే ఉత్సాహంతో ఫోటోలు దిగుతుండటం – బుజ్జాయిలు తింటూనే అందరితో ఫోటోలు దిగటం చూసి చాలా సంతోషం వేసింది . 
అందరూ తింటూనే గంటపాటు రకరకాలుగా చుట్టూ డెకరేషన్స్ దగ్గర ఫోటోలు తీసుకున్నారు . బుజ్జాయిలు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతో వేరువేరుగా కూడా బోలెడన్ని తీసుకున్నారు .
చివరన బుజ్జిఅక్కయ్య మా ఇద్దరినీ అంకుల్ వాళ్ళనూ లాక్కునివెళ్లి గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు . 
అక్కయ్యా ……….చివరికి వచ్చేసాము కదా ఇక ఎత్తుకోండి అని , ప్రాణంలా హత్తుకొని మహి బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ తోపాటు ఒక ఫోటోగ్రాఫర్ తో బోలెడన్ని ఫోటోలు తీసుకుంటూనే ఉంది . మిగిలిన ముగ్గురితో బుజ్జాయిలు వాళ్ళకిష్టమైనవాళ్ళతో ఫోటోలు తీయించుకుంటున్నారు . విడియోగ్రాఫర్లు సంబరాన్ని రికార్డ్ చేస్తున్నారు .

బుజ్జిఅక్కయ్యా ……….. ఒకే ఒక్క ఫోటో మా అక్కయ్య బుజ్జిఅమ్మలతో , please please అని చెల్లి ప్రాధేయపడుతోంది . 
అమ్మా …….. లాస్ట్ లాస్ట్ అంటూనే వాళ్ళు మాత్రమే తీసుకోవడం చూసి , ఒకవైపు అంతులేని సంతోషం మరొకవైపు బుజ్జిఅక్కయ్యా ……… అని బుంగమూతిపెట్టుకుని అన్నయ్యా …….. అంటూ కృష్ణగాడి గుండెలపై చేరింది .
అక్కయ్య : పరవశించిపోతూనే బుజ్జిచెల్లీ ……….. నా మరొక చెల్లికూడా …….
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య ok అంటే ok ……… అమ్మా అని పిలవడంతో ,
చెల్లి సంతోషంతో పరుగునవెళ్లి లవ్ యు అని బుజ్జిజానకి అమ్మ నుదుటిపై ముద్దుపెట్టి అక్కయ్యను బుజ్జిఅక్కయ్యతోపాటు హత్తుకొని , లవ్ యు అక్కయ్యా …….. మీరు చెప్పారు కాబట్టి సరిపోయింది లేకపోయుంటే అంతే అని చిరునవ్వులు చిందిస్తూ అందరి ప్రక్కనా మార్చి మార్చి నిలబడి తీసుకుంది . 
చెల్లి : అందరి సంతోషపు చిరునవ్వులకు మురిసి , మహీ ……….. చుట్టూ చూడు ఇదంతా నీవల్లనే , మొత్తానికి అందరిపెదాలపై చిరునవ్వుని చిగురింపచేశావు లవ్ యు అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
మహి :  లవ్ యు అమ్మా ………. అని చెల్లి గుండెలపై వాలి , అమ్మా …….. వారితో ఒక గ్రూప్ ఫోటో అని సిగ్గుపడుతూ చెల్లి చెవిలో గుసగుసలాడింది .
చెల్లి : 100 % అక్కయ్య ఒప్పుకోరు మహి ……….. అయినా నీకోసం అడుగుతాను . అక్కయ్యా ……… అన్నయ్యలతో ఒక గ్రూప్ ఫోటో ………
ఇద్దరమూ లోలోపలే మురిసిపోతూ ఆశతో చూస్తున్నాము . 
అక్కయ్యకు ఇష్టం లేనట్లు తలదించుకోవడంతో , 
బుజ్జిఅక్కయ్య : అమ్మా ……… అక్కయ్యను ఇలా ఇబ్బంది పెట్టొద్దని చెప్పానుకదా , అక్కయ్యా ………. మనం కిందకు వెళదాము పదా అని ప్రాణంలా హత్తుకుంది .
అక్కయ్య : పెదాలపై చిరునవ్వుతో ముద్దుపెట్టి , క్షమి ……… లవ్ యు చెల్లీ ……… నా తమ్ముళ్లతో ………..మాత్రమే అని బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తుతూ కిందకు వెళ్లారు . 
చెల్లి : రేయ్ మామా – రేయ్ మామా ……… అంటూ ఎంజాయ్ చేస్తున్న మావైపు చూసి అంతులేని ఆనందంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .

మహి ఫ్రెండ్స్ అందరూ లావణ్యవాళ్ళతోపాటు వచ్చి మహీ ……… 9:30 అవుతోంది ఇక వెళతాము రేపు మళ్లీ వస్తాము అనిచెప్పారు . 
మహి : ఆలస్యం అయ్యింది .
పద్మ : అందరమూ ఇంటికి కాల్ చేసి చెప్పాములేవే ………..
చెల్లి : అన్నయ్యా – శ్రీవారూ ………. మహి ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటిలో వదిలి రండి అనిచెప్పింది .
ఇద్దరమూ కిందకువెళ్లాము .
చెల్లి : లవ్ యు అమ్మా ……… అంటూ కౌగిలించుకోబోయి వెంటనే ఆగి సిగ్గుతో నవ్వుకుంది .
నిన్నూ ……… అంటూ లావణ్యవాళ్ళు కొట్టబోయి ప్రేమతో కౌగిలించుకున్నారు . 
మహి : పదండే మేముకూడా వస్తాము .
పద్మ : అప్పుడే కాదు మా మహితో – బుజ్జిజానకితో ఫోటోలు దిగాక అని బోలెడన్ని గ్రూప్ ఫోటోలు తీసుకున్నారు . ఇప్పుడు పదా………

మహి : ఒక్కనిమిషం పద్మ అని చెల్లిదగ్గరకువెళ్లి సిగ్గుతో గుండెలపై వాలి , అమ్మా ….. అమ్మా …….. అమ్మా ……… అంటూ మెలికలు తిరిగిపోతోంది .
చెల్లి : అన్నయ్యకు ప్రపోజ్ చెయ్యబోతున్నావు కదూ అందుకేనా ఈ సిగ్గు అని సంతోషంతో చెప్పింది .
మహి : అమ్మా …….. మీకు ……..అని ఆశ్చర్యపోతోంది .
చెల్లి : లావణ్య చెప్పిందిలే ……….., లంగావోణీలో దేవకన్యలా ఉన్నావు . మంచిరోజు కూడా …….. నాకైతే సంతోషమే కానీ కానీ ………
మహి :  బుజ్జిఅమ్మ పర్మిషన్ తీసుకోవాలి అంటారు అంతేకదా అనేంతలో , 
బుజ్జిజానకిఅమ్మ పరుగునవెళ్లి బుజ్జిఅక్కయ్యను పైకి పిలుచుకొనివచ్చింది . 
బుజ్జిఅక్కయ్య : అమ్మా – మహి ………. బుజ్జిఅమ్మ అర్జెంట్ అని లాక్కునివచ్చారు . అక్కడ అక్కయ్య మాత్రమే ఉన్నారు తొందరగా తొందరగా చెప్పండి .
మహి : బుజ్జిఅక్కయ్య ముందు మోకాళ్లపై కూర్చోబోతుంటే ……….
బుజ్జిఅక్కయ్య ఆపి పిలుచుకొనివెళ్లి మంచం పై కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చుని ఇప్పుడు చెప్పు మహి .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా అని ముఖమంతా ముద్దుల వర్షం కురిపిస్తోంది . 
 లావణ్య : ఒసేయ్ మహీ ……… ముద్దులు తరువాత ముందు …….
మహి సిగ్గులొలుకుతూ ………. బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ……… 
బుజ్జిఅక్కయ్య : అర్థమైంది అర్థమైంది ……….. లవ్ యు మహీ అని బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
యాహూ ………. అంటూ మహి ఫ్రెండ్స్ అందరూ సంతోషంతో బుజ్జిఅక్కయ్యను – మైమరిసిగిపోతున్న మహిని ముద్దులతో ముంచేస్తున్నారు .

బుజ్జిఅక్కయ్య : మహి ……… all the బెస్ట్ .
మహి : లవ్ యు బుజ్జిఅమ్మా అని మరింత సిగ్గుపడుతోంది . 
బుజ్జిఅక్కయ్య : అమ్మా ……… కింద గులాబీ పూలు ఉన్నాయి అందులోనుండి చూడగానే ప్రేమ పుట్టేలా ఉన్న అందమైన గులాబీ పువ్వుని తీసుకురండి .
చెల్లి : మా బుజ్జిఅక్కయ్యకు అన్నీ తెలుసు అని ఇద్దరికీ ముద్దుపెట్టి కిందకు పరుగుపెట్టింది .
బుజ్జిఅక్కయ్య : మైమరిచిపోతున్న మహి చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టి , మహీ ……….. ప్రామిస్ చెయ్యి తమ్ముడి రియాక్షన్ ఎలా ఉన్నాకూడా నువ్వు బాధపడవని , నీకు ముందే చెప్పాను తమ్ముడిని చేరుకోవాలంటే మధ్యలో చాలా ముళ్ళు ఉంటాయని వాటిని సంతోషం – చిరు బాధతో దాటుకుని వెళితే అక్కడ ఉన్నదంతా ప్రేమమయమే , ప్రామిస్ చెయ్యి మహీ …………
మహి : బుజ్జిఅమ్మా ……….
బుజ్జిఅక్కయ్య : మహీ ……… ఒకవేళ అని అంటున్నాను అంతే , అయినా నేనూ అమ్మా ఉన్నాము కదా ………., నువ్వు పుట్టినదే తమ్ముడి కోసం , బలవంతంగానైనా తాళి కట్టించమూ అని నవ్వడంతో , 
మహి : లవ్ యు అమ్మమ్మా ………
బుజ్జిఅక్కయ్య : ప్రామిస్ ……… మహి చేతిపై ప్రామిస్ చెయ్యబోతుంటే , చేతిపై కాదు మహీ నా తలపై ……….
బుజ్జిఅమ్మా ……….
బుజ్జిఅక్కయ్య : నువ్వు బాధపడితే నేను అమ్మ తమ్ముళ్ళిద్దరూ కూడా తట్టుకోలేరు , ప్రామిస్ చెయ్యి మహీ ……….. ఏమిజరిగినా కూడా నేను అమ్మ ఉన్నామని మరిచిపోకు , నువ్వు మా ప్రాణం అని ఏకంగా మహి చేతిని అందుకొని తలపై తాకించకుండా ఒట్టు వేయించుకుంది .
మహి వెంటనే లాగేసుకుంది .
బుజ్జిఅక్కయ్య : మహి ఒట్టు వేసేసావు …….. అదిగో అమ్మ వచ్చేసింది all the best అని బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , పువ్వు తీసుకో అంది .
మహి : బుజ్జిఅమ్మా ……… మీచేతులతో అని మెలికలు తిరిగిపోతోంది .
బుజ్జిఅక్కయ్య : ఎవరి చేతులతో ఇచ్చినా అక్కడ జరిగేది జరగక మానదు . అమ్మా ……… మీ దర్శనం చేసుకున్నాము మహికి తోడుగా మీరే ఉండాలి అని ప్రార్థించి , పువ్వు అందుకొని బ్యూటిఫుల్ అని అందించి , లావణ్య ………. బీచ్ ok కదా ……..
లావణ్య : షాక్ చెంది , బ్యూటిఫుల్ లవ్లీ లవ్లీ బుజ్జిఅమ్మా ……… మాకంటే మీకే అన్నీ తెలుసు ఎలా ……… ఎవరికైనా ప్రపోజ్ చేశారా?
బుజ్జిఅక్కయ్య : yes yes ………. 
లావణ్య : ఎవరికి బుజ్జిఅమ్మా ……..
బుజ్జిఅక్కయ్య : ఇంకెవరికి చేస్తాను మా అక్కయ్యకు మాత్రమే ………
అంతే అందరూ చప్పట్లతో హోరెత్తించారు . లవ్ యు బుజ్జిఅమ్మా …….. అని మహి ముద్దుపెట్టి మురిసిపోయింది .
బుజ్జిఅక్కయ్య : ok ok ………. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు మీరు వచ్చేన్తవరకూ ఆశతో ఎదురుచూస్తుంటాము అని లేచి కిందకు దిగుతూ ……. మహి ఒట్టు వేశావు గుర్తుపెట్టుకో ……….

మహి : అలాగే బుజ్జిఅమ్మా ………అని పువ్వుని లావణ్యతో దాచి బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దుపెట్టి , అరచేతులు తగలకుండా చెల్లిని సంతోషంతో కౌగిలించుకుంది . 
చెల్లి : all the best మహీ ………. మాటిస్తున్నాను , ఫైనల్ గా విజయం నీదే – ఏది జరిగినా మన మంచి కోసమే – నీ స్థానం అన్నయ్య గుండెలపైనే అనిమాత్రం గుర్తుపెట్టుకో అని నా ప్రక్కనే మహిని కూర్చోబెట్టింది .
చెల్లీ ……… సీట్ బెల్ట్ కూడా పెట్టు అనిచెప్పాను .
చెల్లి : చెప్పానుకదా ……… మీరంటే అన్నయ్యకు ప్రాణం , లవ్ యు అన్నయ్యా …….. అని పెట్టింది .
పువ్వు కనిపించకుండా లావణ్య సగం మందితోపాటు వెనుక కృష్ణగాడి కారులో కూర్చున్నారు . నా కారుని రేపు తీసుకెళతాను అని లావణ్యతోపాటు కూర్చుంది .
బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – చెల్లి ……… ముగ్గురూ తియ్యని నవ్వుతో all the best చెప్పి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . 
లవ్ యు అని సంతోషంతో పరవశించిపోయింది .

కృష్ణగాడువచ్చి రేయ్ మామా ………. ఆ కారులో ఉన్న మహి ఫ్రెండ్స్ అందరి ఇళ్ళూ అటువైపు నేను వదిలి సెంటర్లో కలుస్తాను అని వెళ్ళాడు . నేను మరొకవైపు వెళ్లి ఒక్కొక్కరూ అడ్రస్ లు చెబుతుంటే వదిలాను . మహి ఫ్రెండ్స్ పేరెంట్స్ బయటకువచ్చి మహిని ప్రేమతో పలకరించి చేతులను చూసి త్వరగా నయమవ్వాలని ప్రార్థించారు . జాహ్నవి ………. మహి కాలేజ్ కు వెళ్లేంతవరకూ మీరూ వెళ్ళరు అయితే ……..
అంతేకదా అమ్మా ………. మా అమ్మ బంగారం అని మహికి ప్రతి ఒక్కరూ గుడ్ నైట్ తోపాటు all the best కూడా చెప్పారు .
అందరినీ వదిలేసరికి 11 గంటలు అయ్యింది . లావణ్య చెప్పిందేమో అర గంట ముందే అందరినీ వదిలి ( మహి ఇక్కడ ఉండటం వలన వదిలడం వెళ్లడం ) బలూన్స్ స్ప్రే చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ షాపింగ్ చేశారు . కృష్ణగాడు కాల్ చేసి రేయ్ మామా …….. అందరినీ వదిలి బీచ్ రోడ్ కు వచ్చెయ్యమని చెప్పాడు . 
బీచ్ రోడ్ …….. ok రా మామా 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని నెమ్మదిగానే పోనిస్తున్నాను . 
 మహి బయటవైపుకు తిరిగి చిరునవ్వులు చిందిస్తోంటే , వెనుక కూర్చున్న లాస్య ఇంద్రజ సంతోషంతో మహి భుజాలపై తాకి మరింత సంతోషాన్ని పంచారు . మహి నావైపుకు తిరిగి ప్రేమతో చూస్తోంది . 

15 నిమిషాలలో బీచ్ రోడ్ చేరుకుని వాడికి కాల్ చేసాను . నిమిషంలో ప్రత్యక్షమై రేయ్ మామా ……….. ఈరోజు పౌర్ణమి చూడు అని పైకి చూపించాడు . చంద్రుడు నిండుగా ఉన్నాడు . రేయ్ మామా ……… చంద్రుడి వెన్నెలలో బీచ్ అద్భుతంగా ఉందిరా ………. నాకు కూడా లావణ్య చెప్పడంతో చూసాను లవ్లీ ………..
సూపర్ రా మామా ……….మహి నీకోసమే బీచ్ వేచిచూస్తోంది వెళదామా , బుజ్జిఅక్కయ్య – చెల్లి మరియు మనసులో అక్కయ్యావాళ్ళు కూడా ఉండి ఉంటే బాగుండేది అని తలుచుకున్నాను .
కృష్ణ : రేయ్ మామా ………… ఇక్కడ నుండీ బీచ్ ఇసుక వరకూ రాళ్లు ఎక్కువగా ఉన్నాయి , బ్యాలన్స్ కష్టం ఒకరిచేతిని మరొకరు పట్టుకోవాలి మొత్తం చీకటిగా ఉంది. మహి రావడం కష్టం తనను ఇక్కడే వదిలేద్దాము .

మహి చూడకపోతే ఎలా రా , మహీ ……… నీకు ఇష్టమైతే ఎత్తుకుని వెళ్లనా ………
కృష్ణ గాడు నాకు కావాల్సిందికూడా అదేరా yes అన్నట్లు అనిపించి ఏరా అన్నాను . 
ఏమీలేదు మామా ………. బీచ్ మాత్రం హైలైట్ రా , మనమూ బీచ్ చూడటం ఫస్ట్ టైం కదా ………..
మహీ ……….
కృష్ణగాడివైపు సంతోషంతో చూసి రెడీ అన్నట్లు రెండుచేతులనూ చాపింది .
లాస్య – ఇంద్రజ సంతోషంతో కిందకుదిగి కృష్ణగాడితోపాటు నడిచారు . దిగి అటువైపుకు వెళ్లి మహీ నో కిస్ ok అనిచెప్పి సీట్ బెల్ట్ తీసి ఎత్తుకుని వాళ్ళవెనుకే చంద్రుడి వెన్నెలలో నడిచాను .
మహి ఎందుకో జలదరిస్తున్నట్లుగా అనిపించింది .
బీచ్ చేరుకుని పౌర్ణమి వెన్నెల సముద్రం పై పడిన అద్భుతాన్ని వీక్షించి ఆనందిస్తూ మహి కన్నార్పకుండా ఎంజాయ్ చేస్తుండటం చూసాను ., మహీ …….. నేను కూడా బీచ్ కు రావడం ఫస్ట్ టైం , ఇలాంటి సౌందర్యాన్ని చూపించిన లావణ్యకు థాంక్స్ ………..

రేయ్ మామా ……… కాస్త పాదాలకు నీళ్లు తాకునట్లు ముందుకువెళ్లరా మరింత అద్భుతాన్ని చూస్తావు అని వెనుక నుండి కృష్ణగాడి మాటలు వినిపించడంతో ,
లవ్ యు రా ………. అని స్లిప్పర్స్ వదిలి మహిని ఎత్తుకునే పాదాలకు చల్లని నీళ్లు తాకేలా నిలబడ్డాను . సూపర్ ………. మహీ నువ్వుకూడా ఫీల్ అవ్వు అని నెమ్మదిగా కిందకు దించగానే లైట్స్ వెలిగాయి చూస్తే కృష్ణగాడు కారు హెడ్ లైట్స్ on చేసాడు . 

చెప్పొచ్చుకదరా అని కళ్ళుతెరిచాను .
 మహికి కష్టమైనా వేళ్ళతో పువ్వు పట్టుకుని అందమైన సిగ్గు తియ్యని నవ్వుతో మనోజ్ గారూ ” I LOVE YOU ” అని ప్రాణంలా చూస్తూ ప్రేమను ప్రపోజ్ చేసింది . మాచుట్టూ బలూన్స్ ఆ వెంటనే క్రేకర్స్ ఆకాశంలోకివెళ్లి చంద్రుడి వెన్నెలతోపాటు మరింత వెలుగును ఆవిష్కరించాయి . మాపై స్ప్రే వర్షం కురిసింది . 
మహి రెండుచేతులనూ విశాలంగా చాపి ఆ అనుభూతిని మనసారా ఆస్వాధిస్తున్నట్లు చుట్టూ తిరుగుతూ పరవశించిపోతోంది . 
చుట్టూ చీకటిలో లావణ్యవాళ్ళు కృష్ణగాడు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
తియ్యని నవ్వుతో ఆగి మనోజ్ గారూ ……….. నా జీవితంలో అమ్మకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ మిమ్మల్ని చూసిన క్షణం ఎందుకో తెలియదు నేను పుట్టినది మీకోసమేనని మిమ్మల్ని సేవించుకోవడానికేనని ఇక్కడ తెలిసిపోయింది అని హృదయాన్ని చూపించి మైమరిచిపోతోంది . మీరంటే నాకు చాలా చాలా ఇష్టం కాదు ప్రేమ కాదు కాదు ప్రాణం ఆరాధన ……..
మీ మాటలంటే ఇష్టం మీ నువ్వంటే ఇష్టం ………. చుట్టూ ఉన్నవాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్లడం ఇష్టం – బుజ్జిఅమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవడం ఇష్టం – బుజ్జిఅమ్మ అమ్మను , బుజ్జిజానకి అమ్మను , బుజ్జిమావయ్యను ప్రాణంలా చూసుకోవడం ఇష్టం – మీరొచ్చిన తరువాతనే మా బుజ్జిఅమ్మ వల్ల అమ్మ పెదాలపై చిగురించిన చిరునవ్వు సంతోషం అంటే ప్రాణం – మేము మీ ప్రాణం కంటే ఎక్కువ అనిచెప్పడం ఇష్టం ……….. ఇంకా ఇంకా ……… మనోజ్ గారూ totally totally మీరంటే నాకు చాలా చాలా ఇష్టం ప్రేమ ప్రాణం .
I love you ………. i am totally in love with you …….. truely i love you  జస్ట్ టెల్ మీ yes , నేనంటే మీకూ ప్రాణం అని తెలుసు i can feel that చిరునవ్వులు చిందిస్తూ నీ నోటితో చెబితే i feel హ్యాపీ అని కదలకుండా ఉన్న నా బుగ్గపై పాదాలను పైకెత్తి ప్రేమతో ముద్దుపెట్టి నా గుండెలపై చేరింది .

ఆఅహ్హ్హ్…….. అంటూ జలదరించి , మహీ చేతులు జాగ్రత్త …….. మీరంటే నాకు – మాకు ప్రాణం – ప్రాణం కంటే ఎక్కువ , మీకోసం మీ సంతోషం కోసం ఏమైనా చేస్తాము ఎంతదూరమైనా వెళతాము . అవసరమైతే మీకోసం ప్రాణాలివ్వడానికైనా తియ్యడానికైనా సిద్ధం . మేము జీవించినది జీవిస్తున్నది జీవించేది మీ సంతోషం కోసం మాత్రమే …………..
లవ్ యు మనోజ్ గారూ అంటూ చేతులను దూరంగా ఉంచి నాపై నిలువునా మరింత ఘాడంగా హత్తుకొని చిరునవ్వులు చిందిస్తూ ఆకాశంలో తేలిపోతోంది .
మహీ ………. నేను చెప్పేది విని నువ్వు బాధపడితే నలుగురి హృదయాలు తట్టుకోలేవు ………… నీకోసం ఏమిచెయ్యమన్నా చేస్తాను – నువ్వు నన్ను కౌగిలించుకోవచ్చు – ముద్దులుపెట్టవచ్చు – కొట్టచ్చు కొరకచ్చు మేమున్నదే మీకోసం . నీ సంతోషమే నా సంతోషం . 
కానీ కానీ ……….. ఈ హృదయంలో చోటు మాత్రం ఒక్కరికే సొంతం – అది 17 సంవత్సరాల క్రితమే మా దేవతకు అర్పించేసాను .
మహి కళ్ళల్లో చెమ్మతో బాధపడుతూ నన్నువదిలి ప్రాణంలా నా కళ్ళల్లోకే చూస్తోంది.
అవును నా హృదయం మొత్తం నా ప్రాణం కంటే ఎక్కువైన దేవతే ఆక్రమించేశారు . అణువంత ఖాళీ కూడా లేదు . ఆ దేవతనే నా గుండెల్లో పెట్టుకుని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఆరాధిస్తున్నాను పూజిస్తున్నాను . మహీ …….. నువ్వు కన్నీళ్లు కారిస్తే మేము నలుగురమూ కన్నీళ్లు కారుస్తాము అని కారుస్తూ చెప్పాను . మహీ ………. 17 సంవత్సరాల తరువాత నా దేవతను కళ్లెదురుగా చూస్తున్నాకూడా నా గుండెలపై ………… , నా జీవితం ఆ దేవత సంతోషం కోసమే మహి అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను .

రేయ్ మామా ………. అంటూ బాధపడుతూ నాదగ్గరికి వచ్చాడు . చుట్టూ లావణ్యవాళ్ళు నలుగురి కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు . 
కృష్ణ : మహీ …….. అని భుజం పై స్పృశించగానే , స్పృహ కోల్పోయి నా గుండెలపైకి వాలిపోయింది .
మహీ మహీ ……… అంటూ బుగ్గలను స్పృశించి గుండెలపై ఎత్తుకున్నాను . రేయ్ మామా కారు తియ్యరా ………..
లావణ్య : అవసరం లేదు కృనాల్ గారూ ……….. , లవ్ పెయిన్ అంతే ఇంటికి తీసుకెళ్లండి చాలు మీకారులో అనిచెప్పారు .
కృష్ణగాడు సైగచెయ్యడంతో ఎత్తుకొనివెల్లి వాడి కారులో లావణ్య ఒడిలో పడుకోబెట్టి చేతులను జాగ్రత్తగా ఉంచాను .
లావణ్య : కన్నీళ్లను తుడుచుకుని ,  కృనాల్ గారూ ………. త్వరగా ఇంటికి తీసుకెళ్లండి , అమ్మకు మాత్రం తెలియకూడదు .
15 నిమిషాలలో ఇంటికి చేరుకున్నాము . 
నిమిషానికోకసారి లోపలికివెళ్లి సంతోషంతో అక్కయ్యకు ముద్దులుపెట్టి మాకోసం మెయిన్ గేట్ వరకూ వచ్చిచూస్తున్నారు బుజ్జిఅక్కయ్య – బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ……..
కృనాల్ గారూ ……… please మీరే అని చెప్పడంతో , నావైపు చూసి ఎత్తుకున్నాడు .
ముగ్గురూ పరుగున బయటకువచ్చు స్పృహలో లేని మహిని చూసి నాన్నగారూ ……….. మహికి ఏమైంది అని అడిగారు .
లావణ్య : బుజ్జిఅమ్మా ……… మీరేదైతే చెప్పారో అదే జరిగింది . అని మహి వెనుకే లోపలికివెళుతూ బుజ్జిఅక్కయ్యకు బుజ్జిఅమ్మకు జరిగింది వివరించింది .
అక్కయ్య చూసి కంగారుతో లావణ్య తల్లీ ……….
కన్నీళ్లను కనిపించనీకుండా అమ్మా ………. దారిలోనే అలసిపోయినట్లు హాయిగా నిద్రపోయింది . లేపడం ఎందుకని కృనాల్ గారి సహాయం తీసుకున్నాము అంతే …….
అంతేనా ……… అని బెడ్రూం లోపలికివచ్చి దుప్పటి కప్పి బుజ్జిఅక్కయ్యతోపాటు ప్రక్కనే కూర్చున్నారు .
 కన్నీటి గుర్తులను చూసి లవ్ యు లవ్ యు లవ్ యు మహీ ……… నేనున్నాను నేనున్నాను నేను చూసుకుంటాను అని చెవిలో గుసగుసలాడి బుగ్గపై ప్రాణమైన ముద్దులుపెట్టింది .
చెల్లి బయటకువచ్చి నా గుండెలపై వాలడంతో కన్నీళ్లను కారుస్తూ పైకివెళ్లాము . కృష్ణగాడు వెనుకే వచ్చాడు . 
చెల్లెమ్మా – రేయ్ మామా ……….. తప్పలేదు అని ఇద్దరినీ హత్తుకున్నాను . 
చెల్లి: అన్నయ్యా ……… ఇలా జరుగుతుందని ముందే ఊహించే బుజ్జిఅక్కయ్య బాధపడకూడదని ఒట్టు వేయించుకుంది . ఇందులో ఎవరి తప్పూ లేదు బాధపడకండి మహిని మేము చూసుకుంటాము , అంతా మన అమ్మవారే చూసుకుంటారు .

134ic

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo
cute school girl leaked MMs
https://youtu.be/TSwl3R72-Fo
click on the image for desi aunty hot affair
https://youtu.be/TSwl3R72-Fo
https://youtu.be/TSwl3R72-Fo

twitter link

Telegram

https://t.me/+okNWI4Lc_yE2OGU1     

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 130, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page