Srungara Kathamaalika – 138 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 138 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 138 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero

1మహి : మా స్వాతి – ప్రసన్నా అక్కయ్యలకు………. బుజ్జిఅమ్మ అన్నా , అమ్మ అన్నా , కృష్ణ అమ్మ అన్నా ………. ప్రాణం ఇక మీరంటే చెప్పాల్సిన అవసరం లేదు అని నా పెదాలపై ప్చ్ ……….. అని ప్రాణమైన ముద్దుపెట్టింది .
అవును నిజమే మహీ ……….. , కానీ నేనే వాళ్ళ ప్రేమను కనీసం పట్టించుకోకుండా అర్థం చేసుకోకుండా బాధపెట్టాను . అక్కయ్య – నేను కలవడం కోసం ఏమైనా చెయ్యడానికి రెడీగా ఉంటారు తన చెల్లిలానే …………
మహి : మావయ్యా ………. అక్కయ్యలిద్దరికీ చెల్లికూడా ఉందా ? , తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తోందా ………..
ప్రాణం కంటే ఎక్కువగా ఏంజెల్ ………… నేను మా అక్కయ్యను ఎంత ప్రాణంలా ఆరాధిస్తున్నానో అలా తనుకూడా నన్ను వాళ్ళ అక్కయ్యల లానే ప్రేమిస్తోంది ఆరాధిస్తోంది పూజిస్తోంది .
మహి : మా మావయ్యను ఎంతమంది ప్రేమించినా తక్కువే , నాకైతే చాలా చాలా సంతోషం మావయ్యా ………. ,మా అక్కయ్యల చెల్లి నాకు చెల్లి అవుతుందా లేక అక్కయ్య అవుతుందా ……….. ఫోటో ఉంటే చూపించు మావయ్యా , చూపించు చూపించు అని నా బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ………. అని ఆపకుండా తియ్యని ముద్దులుపెడుతోంది .
నెత్తిపై ప్రేమతో మొట్టికాయవేసి ఇంత అమాయకురాలివి ఏంట్రా నువ్వు అచ్చం మా ప్రాణమైన దేవత అక్కయ్యలానే లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అని రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై కళ్లపై బుగ్గలపై చెవులపై ముద్దుపెట్టగానే ……..
మహి : మావయ్యా ………. గిలిగింతలు అని అక్కయ్యలానే నవ్వడం అలా చూస్తుండిపోయాను . మావయ్యా ……….నాలో అక్కయ్యను చూసుకుంటున్నారా అని అంతటి అందమైన నవ్వుతో లవ్ యు తమ్ముడూ అని నా నా పెదాలపై ఉమ్మా ……… అని ప్రేమతో ముద్దుపెట్టింది .
ఒక్కసారిగా జలదరించి కళ్ళల్లో చెమ్మతో లవ్ యు అక్కయ్యా ………. అని కూర్చునే మహి గుండెలపై తలవాల్చి పులకించిపోవడం చూసి ,
మహి ప్రాణంలా కౌగిలించుకుని లవ్ యు మా ………. తమ్ముడూ అని ముసిముసినవ్వులు నవ్వుకుని , తమ్ముడూ ఇప్పుడు చెప్పు నేను నీ దేవతను – స్వాతి ప్రసన్నా మహిలు ముగ్గురు దేవకన్యలు మరి అమ్ ……… నా అంతలా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న ఆరాధిస్తున్న పూజిస్తున్న మరొక దేవకన్య ఎవరు అని అడిగింది .
తియ్యని కోపంతో మహివైపు తలెత్తి నిన్నూ అంటూ నెత్తిపై మొట్టికాయ వేసాను .
మావయ్యా ……….. అని రుద్దుకోవడం చూసి ,
లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అని కురులపై సున్నితంగా రుద్దుతూ పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ……… అని ముద్దులుపెట్టడంతో ,
లవ్ యు మావయ్యా ………. నొప్పి హుష్ కాకి అని తియ్యదనంతో నవ్వుకుంది .
అక్కయ్యా ………. నీ కూతురుకూడా నీలానే అమాయకంగా అడిగింది . ఆ దేవకన్య ఎవరో తెలుసుకోవాలని ఉందా , అయితే లోపల మీరు అమ్మ నా బుగ్గలపై ముద్దులుపెడుతున్న ఫోటో ప్రక్కనే ఆ దేవకన్య నా బుగ్గని కొరుక్కుని తినేస్తున్న ఫోటో ………. అనేంతలో ,
మహి : నా పెదాలపై ప్చ్ ………. అని ముద్దుపెట్టి పరుగున లోపలికివెళ్లి , నా బుగ్గను కొరికేస్తున్నది తనేనని తెలిసి నవ్వుకుని , ఫోటోతోపాటువచ్చి డోర్ దగ్గర నిలబడి అందమైన సిగ్గుతో , మా అక్కయ్య చెల్లెళ్ళు నేనే అని మొట్టికాయవేసుకుని పరుగునవచ్చి ఏకంగా నా ఒడిలో కూర్చుని , లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా ……… , మావయ్యా ……… నేను కొద్దిరోజుల్లోనే మీ 18 ఏళ్ల ప్రేమతో సరితూగానా ………….
మహీ ………. మా అక్కయ్యను నేను 18 ఏళ్ళు – మీ అక్కయ్యలు రెండేళ్లు – మరి నువ్వు 18 సంవత్సరాలా ఈ కొద్దిరోజులు , నువ్వు మా అక్కయ్య ప్రాణమైన అణువు కదా . అంటే నా ప్రేమ కంటే నీప్రేమనే గొప్పది .
మహి కళ్ళల్లో ఆనందబాస్పాలతో మరి అమ్మ ప్రేమ ………….
మనందరి ప్రేమ కంటే మా అక్కయ్య ప్రేమ దృఢమైనది . మా అక్కయ్యకు ఊహ తెలిసినప్పటి నుండీ తమ్ముడు కావాలని పరితపించారు అని కళ్ళల్లో చెమ్మను తుడుచుకుని , అక్కయ్య ప్రక్కనే ఉండి కూడా ఇలా గుండెలపై వాలలేకపోతున్నాను అని కన్నీళ్లను కారుస్తున్నాను .
మహి : మావయ్యా ……… ఇప్పటికిప్పుడు వెళ్లి అక్కయ్యా అనిపిలిస్తే , మమ్మల్ని అందరినీ వదిలి మీదగ్గరికి వచ్చెయ్యదూ ……….. మా అమ్మమ్మ కోసం ఆగుతున్నారు. మావయ్యా ……… రోజురోజుకీ అమ్మలో మీపై ప్రేమ ఎవరెస్టుని దాటి ఆకాశం వైపు ఎదుగుతూనే ఉంది . అమ్మమ్మ రాగానే అమ్మమ్మ – బుజ్జిఅమ్మ ఆశీస్సులతో మీ ఇద్దరి మధురాతి మధురమైన కలయిక చూడటం కోసం వెయ్యి కళ్ళు కాదు లాదు లక్ష కోటి కళ్ళతో ఎదురుచూస్తున్నాను అని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టింది .
ఆఅహ్హ్హ్………. మహీ ……… అక్కయ్య ముద్దుపెట్టినట్లుగానే ఉంది .
కృష్ణ : మా చిలిపి ప్రేమను బుజ్జిఅమ్మతోపాటు దూరం నుండి చూసి ఆనందంతో నవ్వుకుని , మహీ ……… ఆ మాటలన్నీ ఇప్పుడు చెబుతున్నాడు నమ్మకు . నిన్ను ఒకరోజంతా బాధపెట్టాడు మరిచిపోయావా ……….
మహి : తియ్యని కోపంతోబుగ్గలను గిల్లేసి , గుండెలపై ప్రేమతో కొట్టి , పెదాలపై ముద్దుపెట్టి , పరుగున బుజ్జిఅమ్మదగ్గరికి వెళ్ళింది . అవునవును కృష్ణ మావయ్యా ……….. ఎన్ని సీబీఐ ఎంక్విరీ లు చేసి కనిపెట్టాము తెలుసా ………..
కృష్ణ : మహీ ……….. అందులో నా హెల్ప్ కూడా ఉంది . మీ మల్లీశ్వరి అక్కయ్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది నేనే .
మహి : ఫీజ్ గురించి , హోటల్లో ఉన్నారన్న సంగతి ………..
కృష్ణ : అవునవును మహీ ……… మీ మావయ్య లవర్ తో ఉన్నాడని నీలో ఉక్రోషం తెప్పించిన కర్త కర్మ క్రియ నేనే ……….
మహి : లవ్ యు మావయ్యా ………
రేయ్ మామా ………. హోటల్ కు వచ్చి అందరినీ ఘాగడలాడించేసింది అనుకో , చైర్మన్ వాళ్ళ రిలేటివ్ బిందు అయితే బెదిరిపోయింది . విషయం తెలుసుకుని వెంటనే చెప్పడంతో కూల్ అయ్యారు మేడం అని మహిదగ్గరికివెళ్లి లవ్ యు రా అని బుగ్గపై ముద్దుపెట్టాను .
మహి : పో మావయ్యా ………. , మీరు లవర్ తో ఉన్నారని తెలియగానే కన్నీళ్లు ఆగలేదు తెలుసా అని నా భుజం పై కొరికి బుగ్గపై ముద్దుపెట్టి , మధురమైన కోపంతో బుజ్జిఅమ్మకు అటువైపు వెళ్ళింది . ఇక నాకు ఇక జీవితమే ……….
బుజ్జిఅమ్మ : మహి తల్లీ ………. అని చేతితో నోటిని అడ్డుపెట్టి , నో అన్నట్లు తల ఊపడంతో ,
మహి : అలాగే అంటూ బుజ్జిఅమ్మ ఒడిలో వాలింది .
లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా ……….. , అని కురులపై ప్రాణం కంటే ఎక్కువ ముద్దుపెట్టాను . మహీ ……… ఏమిచెయ్యమంటావు ఇక్కడ మీ అమ్మ తప్ప ఎవరూ లేరు అప్పుడు అని గుండెను చూపించి , అన్నింటికీ బోలెడన్ని లవ్ యు లు చెప్పాను కదరా …….. , నీ ముద్దు కోపం పోవాలంటే ఏమిచెయ్యాలో చెప్పు – గిఫ్ట్ ఏమికావాలో అడుగు .
బుజ్జిఅమ్మ : కోరుకో మహీ తల్లీ ………… అని కన్నుకొట్టింది .
మహి : ఉమ్మా ……… అని ముద్దువదిలి , వద్దులే ఎలాగో మావయ్య తీర్చరు . ఇక ఆడిగిమాత్రం ప్రయోజనం ఏంటి అని బుంగమూతిపెట్టింది .
బుజ్జిఅమ్మ : నువ్వు కోరడమూ , నా పెద్ద నాన్నలు తీర్చకపోవడమూనా …….. ఆడిగిచూడు స్వర్గాన్నే నీముందు ఉంచుతారు .
రేయ్ ……….. అంతా నీవల్లనేరా అని కొట్టబోతే ,
కృష్ణ : బుజ్జిఅమ్మా …………
బుజ్జిఅమ్మ : నవ్వుకుని నాన్నా ……… అని నా బుగ్గపై ముద్దుపెట్టడంతో ఐస్ అయిపోయాను .
కృష్ణ : అరెరే ………. ఈ చిలిపి కిటుకు తెలియకపోవడం వలన వీడిదగ్గర ఎన్నిసార్లు దెబ్బలుతిన్నాను . రేయ్ మామా ……… ఇక నావెనుక మా బుజ్జిఅమ్మ – మహి త్వరలో అక్కయ్య కూడా ఉంటారు . ఇక నువ్వు ఏమీ చేయలేవు – ఇక నాకేమీ భయం లేదు అని కదలకుండా కూర్చున్నాడు .
బుజ్జిఅమ్మ – మహి ……… సంతోషంతో నవ్వుకున్నారు .
మహి నువ్వు కోరితే తీర్చలేనా ………….అని బుగ్గలపై చేతులతో ముద్దులుపెడుతూ బుజ్జగించి అడిగి చూడరా ………. ఏమైనా చేస్తాను .
మహి : లేచి బుజ్జిఅమ్మను ప్రాణంలా చుట్టేసి , తీరుస్తారా ……
Yes .
తీరుస్తారా?
Yes మహీ ………. మేమున్నదే అందుకోసం అడుగు .
మావయ్యా ……… ఆడిగేస్తున్నాను ఆడిగేస్తున్నాను .
మహీ ……….. please please రా , హైద్రాబాద్ మాత్రం రమ్మనకురా ………, అక్కయ్యను – బుజ్జిఅమ్మను చూడకుండా ఉండలేనురా ……….
లవ్ యు బావా ……….. అని లేచివచ్చి కూర్చున్న నా బుగ్గలను అందుకొని నా నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , మీరు ఇద్దరూ ఏకమయ్యేంతవరకూ వేరుచెయ్యము మావయ్యా ………… , అదితప్ప ఏమైనా చేస్తారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ రా ………..అడుగు అడుగు ఏమైనా చేస్తాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. బాగా ఆలోచించి మాటివ్వు . ఒక ప్లాన్ ప్రకారం నిన్ను లైన్లో పెడుతోంది .
మీ అందమైన అమాయకమైన మనవరాలి కోసం ఏమైనా చేస్తాను – తను మన మాటను మన్నించింది కాబట్టి ఇక ఏది కోరినా తీరుస్తాను .
బుజ్జిఅమ్మ : ఇక నీ ఇష్టం నాన్నా ……… నా బంగారానివని హెచ్చరించాను అని , ఏమిటి ఆ కోరిక బుజ్జిఅమ్మా ……… అని ఆలోచిస్తున్న కృష్ణగాడిని చూసి నవ్వుకున్నారు .
మహి హైద్రాబాద్ ప్రయాణం తప్ప ఏమైనా చేస్తాను shoot me అన్నాను .
మహి : బుజ్జిఅమ్మ చేతిని అందుకొని ముద్దుపెట్టి లవ్ యు అని గుసగుసలాడి , మావయ్యా మావయ్యా ………… ఒక 3 గంటలు అవుతోంది ఒక గంటలో నేను కాలేజ్ లో ఉండాలి .
OK ……….
నాతోపాటు మీరూ రావాలి . అమ్మ వచ్చేన్తవరకూ నాతోనే ఉండాలి అని ముసిముసినవ్వులతో నా గుండెలపై వాలి నన్ను ఏకమయ్యేలా హత్తుకుంది .
అమ్మో అమ్మో మోసం – మా బుజ్జిఅమ్మ ముందే వార్నింగ్ ఇచ్చారు నేనే వినలేదు . మా మహి అమాయకురాలు అనుకున్నాను , నన్ను పద్ధతి ప్రకారం ………. అని నుదుటితో మహి నెత్తిపై సున్నితంగా కొట్టి , ఏమిచేస్తాము మాటిచ్చాము కాబట్టి తప్పదు లవ్ యు రా వస్తాను . రేపు హైద్రాబాద్ కు ఎలాగో రాను కాబట్టి ఫంక్షన్ పూర్తయ్యేంతవరకూ కాదు కాదు మా అక్కయ్య వచ్చేన్తవరకూ మాత్రమే అని మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా హత్తుకున్నాను .
చప్పట్లు వినిపించడంతో చూస్తే లావణ్యవాళ్ళు ……….. ,
మహి వాళ్ళవైపుతిరిగి సక్సెస్ అని వేలిని చూపించి చిరునవ్వులు చిందిస్తూ నా చేతిని చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మా ……….. అందరూ కలిసి అన్నమాట .
బుజ్జిఅమ్మ : అవును నాన్నా ……….. కిందనే అందరూ పథకం రచించారు . కృష్ణకు ఈ విషయం తెలియకపోయినా సరైన సమయంలో మహిని రెచ్చగొట్టేలా మాట్లాడాడు.
రేయ్ ……… అంటూ వాడివైపు చూసాను .
కృష్ణ : అమ్మబాబోయ్ అయిపోయాను అని బుజ్జిఅమ్మ వెనుక దాక్కున్నాడు .
లావణ్య : మహేష్ సర్ ………… మీరు రాకపోయినా లాక్కునివెళ్లిపోయేవాళ్ళము . పాపం రోజూ అది క్లాస్ మేట్స్ మొదలుకుని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వరకూ ఎంతమందినని లవ్ రిజెక్ట్ చేస్తుంది . ఒక్కసారి మీరు వచ్చేసి లవ్ యు మహీ అని పెదాలపై ముద్దుపెడితే అందరూ సైలెంట్ అయిపోతారు . ఇక మిమ్మల్ని చూశారంటే వాళ్లే భయంతో వెళ్ళిపోతారు . మహితో లవ్ గురించి మాట్లాడటానికే భయపడతారు.
రేయ్ మహీ ………. let them enjoy , అందాన్ని ఆస్వాదించడం వాళ్ళ హక్కు – రిజెక్ట్ చెయ్యడం లో ఎంత కిక్కు ఉంటుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను ఎంజాయ్ ………..
మహి : మావయ్యా ……… నిన్నూ అని నా బుగ్గను కొరికేసి , నా అందాన్ని కేవలం మీరు మాత్రమే చూడాలి అని సైడ్ నుండి ప్రాణంలా చుట్టేసి , అయ్యో కందిపోయింది అని తియ్యని ముద్దులు పెడుతూనే ఉంది .
జస్ట్ కిడ్డింగ్ మహి , నిన్ను ఎవడైనా చూస్తే తాట తియ్యనూ ………
కృష్ణ : మహీ ……… ఎవడైనా ఏ అమ్మాయినైనా అల్లరి చేస్తున్నారా చెప్పు ……..
మహి : లవ్ యు మావయ్యా …….. తెలుసు తెలుసు బెటాలియన్ ను దింపేస్తారు . రెండుసార్లు చూసాము , ఇక కాలేజ్ లో కూడా దింపారంటే మాతో ఎవ్వరూ మాట్లాడరు స్టాఫ్ కూడా వణుకుతారు అని నవ్వుకున్నారు .
కృష్ణ : అయితే మాల్లీ మాట్లాడటానికి మరొక బెటాలియన్ దింపుదాము మహీ …….., మీ సేఫ్టీ ముఖ్యం . దానికోసం ఏమైనా చేస్తాము .
మహి : లవ్ యు మావయ్యా ……….
బుజ్జిఅమ్మ : బెంచ్ పై లేచి నిలబడి నా చెవిలో గుసగుసలాడింది .
మహీ ………. నీకు ఇక ఎవ్వరూ ప్రపోజ్ చేయకూడదని నన్ను తీసుకెళుతున్నావు – ఒకవేళ నాకు ప్రపోజ్ చెయ్యడానికివస్తే ……….
మహి : భద్ర కాళీలా నన్ను చూసి , అమ్మ ఉంది – మా అక్కయ్యలు ఉన్నారు – నేను ఉన్నాను ……….. ఇంకెంతమంది కావాలి .
మహీ మహీ …….. కూల్ కూల్ …….. అని బుగ్గలపై ముద్దులుపెట్టి , మా బుజ్జిఅమ్మ అడగమంటే అడిగాను అంతే ……….
మహి : నవ్వుకుని , మావయ్యా ……… మిమ్మల్ని చూడగానే మా వాళ్ళు ఫ్లాట్ అయిపోతారు – ఒక్క నవ్వు నవ్వారంటే వాళ్ళ స్ట్రింగ్స్ విలవిలలాడిపోతాయి – నాకే ఎన్నిసార్లు అలా అయ్యిందో తెలుసా ……….
మాకు కూడా అని లావణ్యవాళ్ళు వినీవినిపించనట్లుగా గుసగుసలాడి ఇక అక్కడ ఉండలేము అన్నట్లు కిందకు వెళ్లిపోయారు . మహీ ……… ఇట్స్ టైం అప్పుడే మేడం నుండి కాల్ వచ్చింది అని కేకవేశారు .
మహి : 5 మినిట్స్ డార్లింగ్స్ ………. , మావయ్యా అందుకే కాలేజ్ కు వెళ్ళగానే నువ్వు నా సొంతం అన్నట్లు అందరిముందూ అందరూ చూస్తుండగానే మీ పెదాలపై ముద్దుపెట్టేస్తాను . నాకేమి భయం ………..
కృష్ణ : మహీ ………. అంతే అంతే ఎక్కడా తగ్గొద్దు . కాలేజ్ మొత్తాన్ని ఘడగడలాడించు మిగతాది మేము చూసుకుంటాము .
మహి : నవ్వుకుని , లవ్ యు మావయ్యలూ ………. , మావయ్యా ……… రెడీ అవ్వండి . మేము ఇష్టపడిన – మీరు ……… కాదులే మా బుజ్జిఅమ్మ ఇచ్చిన తొలి గిఫ్ట్ …………..
ఉమ్మా ……… ఆ డ్రెస్ లో చూడాలని ఆ క్షణం నుండీ ఎదురుచూస్తున్నాము . మరి నేను ఏ డ్రెస్ వేసుకోవాలి మేడం ………..
మహి : నా మావయ్య ఏ డ్రెస్ వేసుకున్నా ………. హీరోనే అని నా బుగ్గపై ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మ : మహీ ……… అది నాకు వదిలెయ్యి , నా మహితల్లి అందానికి మ్యాచ్ అయ్యేలా రెడీ చేస్తాను .
మహి : లవ్ యు sooooo మచ్ బుజ్జిఅమ్మా ……….. సమయం లేదు అని బుజ్జిఅమ్మకు ముద్దుపెట్టి కిందకు వడివడిగా వెళ్ళిపోయింది .
రేయ్ మామా ………… సాయంత్రం జాగ్రత్తగా అక్కయ్యను – మన బుజ్జుఅమ్మకు – బుజ్జి ముద్దుల బుజ్జిఅక్కయ్యను బుజ్జిమహేష్ ను బుజ్జాయిలను – చెల్లిని మరియు ఇంకా ఎవరెవరు వస్తారో అందరినీ పిలుచుకునిరా అనిచెప్పి ,బుజ్జిఅమ్మా …….. నేను ఫ్రెష్ అయ్యేలోపు డ్రెస్ రెడీ చెయ్యండి అని బెంచీ పైనుండి కిందకుదించి చేతిని అందుకొని ముద్దులుపెడుతూ లోపలికివెళ్లాము .
బుజ్జిఅమ్మ : నాన్నా ……… ఈ పెద్ద బ్యాగులను బెడ్ పై ఉంచండి , మీరు స్నానం చేసి వచ్చేలోపు బెస్ట్ డ్రెస్ తీస్తాను అనిచెప్పడంతో బెడ్ పై ఉంచి ఓపెన్ చేసాను .
బుజ్జిఅమ్మ అందించిన టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్ళాను . బుజ్జిఅమ్మ బెడ్ మధ్యలో కూర్చుని ఇధికాదు ఇధికాదు అని మొత్తం బ్యాగుల్లోని అన్నింటినీ ప్రక్కనపెడుతున్నట్లు విని లవ్ యు బుజ్జిఅమ్మా అని స్నానం చేసాను .
కిందకువెళ్లిన మహి , అక్కయ్య ఒడిలో కూర్చుని టీవీలో క్రికెట్ ఎంజాయ్ చేస్తున్న బుజ్జిఅక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి , చెవిలో సక్సెస్ అని గుసగుసలాడింది .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు మహీ ………. ఉమ్మా అని ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
మహి : బుజ్జిఅమ్మా ………. నాకు ఫ్లైయింగ్ కిస్ వద్దు అని బుగ్గను చూపించింది .
బుజ్జిఅమ్మ : లవ్ యు అని బుజ్జినవ్వుతో మహి బుగ్గపై ముద్దుపెట్టి ఎంజాయ్ అన్నది.
అక్కయ్య : సిక్స్ అని సంతోషంతో బుజ్జిఅక్కయ్యను గట్టిగా చుట్టేసి ఉమ్మా అని ఘాడమైన ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : మహితోపాటు నవ్వుకుని పరవశించి , లవ్లీ కిస్ అక్కయ్యా ……..అని వెనక్కుతిరిగి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యా మీకు క్రికెట్ అంటే అంత ఇష్టమా ………..
అక్కయ్య : నా ……… కాదు కాదు మన తమ్ముళ్లకు ప్రాణం సో నాకు ప్రాణం బుజ్జిచెల్లీ …………. , నీకు బోర్ అనిపిస్తే చెప్పు కార్టూన్స్ చూద్దాము .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……….. ఏమి మాట్లాడుతున్నారు తమ్ముళ్లకు మరియు మీకు ప్రాణం అంటున్నారు . ఇక మీ బుజ్జిబంగారు చెల్లికీ ప్రాణమే అని అక్కయ్య గుండెలపై వొదిగిపోయి , లావణ్యా ………. దగ్గరలో గ్రౌండ్ ఉందికదా అక్కడ క్రికెట్ ఎవ్వరూ ఆడరా ? .
లావణ్య : వారం వారం ఆడుతారు బుజ్జిఅమ్మా ……… , త్వరలో గ్రౌండ్ సంవత్సరం పాటు ఎవరిది అని గ్రౌండ్ కు అటువైపు ఉన్న వీధి వాళ్ళతో మ్యాచ్ ఉంటుంది . మ్యాచ్ ఎవరు గెలిస్తే ఆ సంవత్సరం మొత్తం గ్రౌండ్ వాళ్ళకే సొంతం . ఈ ఆనవాయితీ స్టార్ట్ అయినప్పటి నుండీ కొన్ని సంవత్సరాలుగా మా అన్నయ్యలకు 11 మంది టీం మెంబెర్స్ లేకపోవడం వలన బుజ్జాయిలను కూడా కలుపుకుని ఓడిపోతూనే వస్తున్నారు పాపం .
బుజ్జిఅమ్మ : లావణ్య ………. మ్యాచ్ ఎప్పుడో కనుక్కో ఈ సారి ……….
లావణ్య : పైకి వేలుని చూపించి , అర్థమైపోయింది బుజ్జిఅమ్మా ……….. అని సంతోషంతో పరుగునవెళ్లి ముద్దుపెట్టి , అయితే ఈ సంవత్సరం గ్రౌండ్ అన్నయ్యలకే సొంతం అన్నమాట . అమ్మా ……… టీవీల్లో కాదు త్వరలో ప్రత్యక్షంగా లైవ్ మ్యాచ్ ఎంజాయ్ చెయ్యబోతున్నాము .
అక్కయ్య : లావణ్య ………. ప్రతి సంవత్సరం వెళ్లి నిరాశతో వస్తున్నాము అని బాధపడుతూ చెప్పారు .
లావణ్య : మీరు బాధపడుతున్నారని పైన దేవుళ్ళకు తెలిస్తే మ్యాచ్ వన్ సైడ్ అయిపోయేలా ఉంది అని బుజ్జిఅమ్మతోపాటు నవ్వుకుంది .
అక్కయ్య : అవును పైనున్న దేవుళ్ళే స్వయంగా దిగివచ్చి మన జట్టుని గెలిపించాలి అని రెండుచేతులతో బుజ్జిఅక్కయ్య చేతులను కూడా కలిపి పైకిచూసి ప్రార్థించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. పైనున్న దేవుళ్ళ తరుపున తథాస్తు అని అక్కయ్య బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టి నవ్వుతుంటే ,
అక్కయ్య కన్నార్పకుండా చూసి పరవశించి లవ్ యు బంగారూ ………. అని ఊపిరాడనంతలా కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తోంది .
బుజ్జిఅమ్మ : ఆస్వాదిస్తూ , లావణ్య ……… మేము ఫంక్షన్ కు ఎన్ని గంటలకు రావాలి – నా మహి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఎప్పుడు .
లావణ్య : బుజ్జిఅమ్మా ………. మీరు మీ ప్రాణమైన వాళ్ళందరితోపాటు 6:30 పైన రండి , అప్పుడైతేనే చీకట్లో విద్యుత్ వెలుగుల్లో కాలేజ్ వెలిగిపోతూ మా అమ్మను బుజ్జిఅమ్మను స్వాగతం పలుకుతుంది . మేము ఇప్పుడే వెళ్ళాలి ప్చ్ …………
బుజ్జిఅమ్మ నవ్వి లావణ్య బుగ్గపై ముద్దుపెట్టి , వెళ్ళండి వెళ్లి రెడీ అవ్వండి మేము క్రికెట్ ఎంజాయ్ చెయ్యాలి .
లావణ్య : మీకు మీ అక్కయ్య తప్ప ఎవ్వరూ అవసరం లేదు అని సంతోషంతో నవ్వి , రెండు ఇళ్ళల్లోని అన్నీ బాత్రూములలోకి ఒక్కొక్కరూ వెళ్లారు .
పైన తలస్నానం చేసి నడుముకు ఒక టవల్ చుట్టుకుని మరొక టవల్ తో తల తుడుచుకుంటూ బయటకువచ్చి బుజ్జిఅమ్మ మొత్తం రెండు బ్యాగులలో ఉన్న బట్టలనూ బెడ్ పై పరిచి ఒకటి సెలెక్ట్ చేసినట్లు చూపించడంతో ఇద్దరమూ నవ్వుకున్నాము .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. ఛాతీపై ఏంటి ఆగీత అని బెడ్ పై లేచి చేతితో సున్నితంగా స్పృశించారు .
ఓహ్ ఆదా చిన్న గీతనే బుజ్జిఅమ్మా …….. జైల్లో ఇలాంటివి మామూలే అని బదులిచ్చాను .
ఒక్కసారిగా బుజ్జిఅమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో లవ్ యు నాన్నా ………. అప్పుడు నొప్పివేసిందా అని అడిగారు .
లే లేదు ……… కొద్దిగా బుజ్జిఅమ్మా ……… , నాకు ఒక్కటే పాపం వాడికైతే రెండు మూడు ………..
బుజ్జిఅమ్మ బయటకు పరుగుతీసి , చెక్కమంచం పై వాలిపోయి బుజ్జిఅక్కయ్య వీడియోలను చూసి మురిసిపోతున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని , షర్ట్ బటన్స్ వేరుచేసి మూడు గీతలను చూసి కన్నీళ్ళతో స్పృశించింది .
కృష్ణ : బుజ్జిఅమ్మా ……….. ఎప్పుడో చిన్నప్పుడు పడినవి , మీరేమీ బాధపడకండి అని లేచికూర్చుని కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాడు . బుజ్జిఅమ్మా ……….. ఈ విషయం అక్కయ్యకు కానీ త్వరలో రాబోతున్న అమ్మకు కానీ , మహికి కానీ చెప్పకండి ఇలానే బాధపడతారు అని ఓదార్చారు .
లోపల బుజ్జిఅమ్మ సెలెక్ట్ చేసిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి స్ప్రే కొట్టుకున్నాను . బుజ్జిఅమ్మా ………. నేను రెడీ అని బయటకు వెళ్లబోతూ , మొబైల్ చూసి ముందు మేడం వాళ్లకు కాల్ చెయ్యాలి అని అందుకున్నాను .
మేడం ఎలా ఉన్నారు .
మేడం : ఇక మెమెక్కడ మేడమ్స్ మహేష్ ………. మమ్మల్ని పీకేయ్యబోతున్నారు – త్వరలోనే మన బిందు మేడం కాబోతోంది – మేము ఇకనుండి ఇంటిలో వంటలు చేస్తూ గడపడమే ………..
లౌడ్ స్పీకర్ లో విని బిందు ప్రక్కనే ఉన్నట్లు అంటీ ……….. అని ప్రాణంలా కౌగిలించుకున్నట్లు నవ్వుకున్నారు .
అయితే మీతో మాట్లాడాలా బిందు మేడం గారితో మాట్లాడాలా ?
బిందు : మహేష్ సర్ మీరుకూడానా ……….. అంకుల్ చూడండి అని వెళ్లి ఇద్దరి మధ్యన కూర్చుంది .
నవ్వుకుని మేడం ………. ఎల్లుండి ఎడ్యుకేషనల్ టూర్ లో భాగంగా స్టూడెంట్స్ రాబోతున్నారుకదా ……….
మేడం : అవును వస్తున్నారు కదా మహేష్ ………..
వాళ్ళల్లో అతిముఖ్యమైన వాళ్ళు ఉన్నారు ……..
మేడం : ఆ అతిముఖ్యమైన వాళ్ళు మా చెల్లి వాసంతికి ఏమౌతారు ముందు అధిచెప్పు తొందరగా చెప్పు మహేష్ అని ఆతృతతో అడిగారు .
మేడం ………… మీకెలా ?
మేడం : మహేష్ ………… ఒక్కరోజులో వచ్చేస్తాను అని వెళ్లినవాడివి రోజులైనా రాలేదంటే ఖచ్చితంగా మా చెల్లి వాసంతిని కలిసే ఉంటారు .
సంతోషించి మేడం ………. అదీ ,
మేడం : నువ్వు ఇంకా చెప్పలేదంటే మీఇద్దరి మధ్యన ఏదో మెలిక ఉందని అర్థమైపోతోంది . ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్యను చూస్తూ కౌగిలించుకోక ఎంత వేదనను అనుభవిస్తున్నావో ……….. అమ్మో ఊహకే అందడం లేదు . అడ్డంకులన్నీ తొలగిపోవాలని మనసారా కోరుకుంటున్నాను .
లవ్ యు మేడం …………
మేడం : ఇంతకీ మా చెల్లికి ఏమౌతారో చెప్పనేలేదు .
మహి – అక్కయ్య గారాలపట్టీ …………
మేడం వాళ్ళు : అయితే మా చిన్న కూతురు మాదగ్గరికే వస్తోంది అన్నమాట ……… ఇక మాకు వదిలెయ్యి మేము చూసుకుంటాము . బిందు మేడం మా బంగారు కూతురు వస్తోంది మీరు పర్మిషన్ ఇస్తే ప్రాణంలా చూసుకుంటాము .
బిందు : అంటీ ……….. మిమ్మల్నీ అంటూ వెళ్లి ప్రేమతో కొట్టింది .
మేడం – బిందు ………. మహి – స్వాతి ప్రసన్న ఆన్లైన్ ఫ్రెండ్స్ – అక్కాచెల్లెళ్ళు అయిపోయారు . కానీ మీరని – నేనే ఆ ఆర్కిటెక్ట్ ను అని తెలియదు .
బిందు : బ్యూటిఫుల్ ……….. సర్ప్రైజ్ అన్నమాట , మహేష్ సర్ ఇక మాకు వదిలెయ్యండి మేము చూసుకుంటాము .
మేడం : మహేష్ ……… ఈరోజు ఆ కాలేజ్ ఫంక్షన్ అనుకుంటాము వెళుతున్నావా ……….. , అయినా వెళ్లకుండా ఎలా ఉంటావులే ప్రాణమైన వాళ్ళ కాలేజ్ కదా అని ఆనందించారు .
వెళుతున్నాను మేడం ……….
మేడం – బిందు : అయితే అక్కడ నీకొక షాకింగ్ సర్ప్రైజ్ .
మేడం మేడం ………. మీకెలా తెలుసు – అవేంటో కానీ రెండు నిమిషాల్లో రెండు షాక్ లు ఇచ్చారు మీరు అని వాళ్ళతోపాటు నవ్వుకుని , please please ఆ సర్ప్రైజ్ కూడా చెప్పేయ్యండి మేడం …………
మేడం : సర్ప్రైజ్ …….. నో అంటే నో , ఇంకా ఏమైనా చెప్పాలా ………
సర్ వాళ్ళతో మాట్లాడాలి .
బిందు : అంకుల్ అని మొబైల్ తీసుకెళ్లి అందించింది .
సర్ : మహేష్ ………. శుభవార్త కోసం – నీ పిలుపు కోసం ఎదురుచూస్తుంటాము .
అతిత్వరలో సర్ ………. మీవల్లనే మీరు పంపించిన డబ్బువల్లనే చాలా చెయ్యగలిగాను . మీరుణం తీర్చుకోలేనిది .
సర్ : మహేష్ ………. కట్ చేసేస్తాను అని నవ్వుకున్నాము .
సర్ ………… రెండురోజుల్లో నాకు మహికి మరియు మరొక నలుగురి పేర్లు పంపిస్తాను అందరికీ లండన్ వెళ్లేందుకు పాస్పోర్ట్ వీసా కావాలి . అవసరమైతే వీడి సపోర్ట్ కూడా తీసుకోండి మూడోరోజు ప్రయాణం అనిచెప్పాను .
సర్ వాళ్ళు : యాహూ ……… అని సంతోషంతో కేకవేసి , వసు భువి విన్నారా ……… మహేష్ – మహి …….. లండన్ వెళుతున్నారు .
అందరూ : మేడం వాళ్ళు బిందు మరింత సంతోషంతో కేకలువేసి , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ మహేష్ , ఇదిగో ఇప్పుడే మీ సర్ వాళ్ళను పాస్పోర్ట్ ఆఫీస్ కు పంపిస్తున్నాము అని మొబైల్ లాక్కుని వెళ్ళండి అని ఆర్డర్ వేశారు .
సర్ : పదరా – పదరా ……….. ఈ మాట వినడం కోసం ఎంత ఎదురుచూసాము .
సర్ – మేడం – బిందు ……….. నా దేవకన్యలకు చెప్పకండి .
మేడం : wow ………. ఈరోజు ఏంటో అన్నీ సర్ప్రైజ్ లే వింటున్నాము . ఒకటి నా చిన్న కూతురికి – ఒకటి నీకు – మరొకటి మహి అక్కయ్యలకు అని సంతోషించారు . హలో సర్ సర్ ………. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు – బిందు తల్లీ మీ అంకుల్ వాళ్ళను బయటకు తోసెయ్యి – మళ్లీ పాస్పోర్ట్స్ చూయిస్తేనే డోర్ తియ్యి అని చెప్పడంతో ,
విన్నారుకదా అంకుల్ అని నవ్వుకున్నారు .
లవ్ యు బిందు – లవ్ యు మేడమ్స్ ……….. వెళ్ళాలి బై అని కట్ చేసాను .
నాన్నా ………. మహివాళ్ళు లండన్ , wow ……… అని అమితమైన సంతోషపు ఆశ్చర్యంతో నన్ను చుట్టేసింది బుజ్జిఅమ్మ . లండన్ బ్రిడ్జి – బిగ్గెస్ట్ జైంట్ వీల్ – బిగ్ బెన్ – బకింగ్హం ప్యాలస్ ………… ఒక్కటేమిటి చాలా చాలా ఉన్నాయని బుక్స్ లో చూసాము . ఇప్పుడు మా అక్కయ్యలు చూడబోతున్నారు అని మురిసిపోయింది .
బుజ్జిఅమ్మ చేతిని అందుకొని బయటకువచ్చి రేయ్ మామా ……….. మహితోపాటు మల్లీశ్వరి వదిన అన్నయ్య వెళుతున్నారు అదే ట్రైన్ లో బుక్ చెయ్యి – వద్దులే ఒక AC భోగి మొత్తం బుక్ చెయ్యి మహి వాళ్ళు హాయిగా వెళతారు అనిచెప్పాను .
కృష్ణ : డన్ రా ………. , ఈ డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు . మహి ఒకవైపు సంతోషిస్తుంది మరొకవైపు నిన్ను కొడుతుందిలే ………… ఎంజాయ్ . రేయ్ మామా చెప్పడం మరిచిపోయాను . కాలేజ్ లో షాకింగ్ సర్ప్రైజ్ ………..
రేయ్ ………. ఇదేమాటను మేడం వాళ్ళుకూడా చెప్పారు . ఏంటిరా సర్ప్రైజ్ .
బుజ్జిఅమ్మ ప్రేమతో కొట్టి , నాన్నా ………. సర్ప్రైజ్ ఎవరైనా చెబుతారా అని కిందకు లాక్కునివెళ్లింది .
బుజ్జిఅమ్మా ……….. వెళ్లేంతవరకూ అక్కయ్యను చూడాలని ఆశగా ఉంది .
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ……….. , నా బుజ్జితల్లికి చెబితే చాలు – నువ్వు వెళ్లి కారు దగ్గర ఉండు అని చిరునవ్వులు చిందిస్తూ లోపలికివెళ్లారు .
రెండు నిమిషాలకే పప్పీస్ కు బిస్కట్స్ తినిపించాలని బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ బుజ్జాయిలందరూ అక్కయ్య చేతులను పట్టుకుని బయటకువచ్చి , ఇద్దరూ నావైపు కన్నుకొట్టి ఎంజాయ్ ఆన్ పెదాలను కదిపారు .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo బుజ్జిఅమ్మా అని బుజ్జిఅమ్మతోపాటు అక్కయ్యకు కూడా ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సైట్ కొడుతున్నాను . కాంపౌండ్ లోపల బుజ్జాయిలతోపాటు నవ్వుతూ కింద కూర్చుని పప్పీస్ కు బిస్కట్స్ వేస్తూ ఆనందిస్తున్న అక్కయ్యను చూసి పైనున్న వాడినీ పిలిచాను .
మహి లెహంగాలో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా వచ్చినా కూడా పట్టించుకోకుండా అక్కయ్యను చూసి మెలికలు తిరిగిపోతున్న నన్నుచూసి తియ్యనికోపంతో ,
అమ్మా – కృష్ణ అమ్మా – బుజ్జిఅమ్మ – బుజ్జిఅమ్మమ్మా ……….. వెళతాము అని అక్కయ్య గుండెలపై వాలి బుజ్జిఅక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి నావైపు రుసరుసలాడేలా చూస్తోంది . బుజ్జిఅక్కయ్యా మీరందరూ …….. బుజ్జిదేవతల్లా రెడీ అయ్యి వచ్చెయ్యండి .
బుజ్జిఅక్కయ్య : మహీ , లావణ్య , లాస్య ……….. సూపర్ గా ఉన్నారు అని బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టింది .
మహి : బుజ్జిఅమ్మా ………. అని ఎత్తుకుని ముద్దుచేస్తూ అక్కయ్య కనిపించకుండా అడ్డుగా నడుస్తూ , తొంగి తొంగి అక్కయ్యను చూస్తున్న నాపై మరింత కోపంతో చూడాల్సినవాళ్ళు చూడటం లేదుకదా ……….
బుజ్జిఅక్కయ్య : అయితే కారులో కసితీరా కోపాన్ని తీర్చుకో మహీ ………. తమ్ముడూ ……… సూపర్ గా ఉన్నాఅవు ఒకసారి మహిని చూడు అచ్చు అప్పటి అక్కయ్యలా లేదూ ………..
అవునవును అని చూడకుండానే బదులిచ్చి కృష్ణగాడి వెనుకకువెళ్లి ఎగిరెగిరి బుజ్జిఅమ్మ – బుజ్జాయిలతోపాటు పప్పీస్ తో ఆడుకుంటున్న అక్కయ్యనే చూస్తున్నాను .
మహికి మరింత కోపం వచ్చేసి నా నడుముపై గిల్లేసి ముందుకార్లో వెళ్లి కూర్చుంది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా , అక్కయ్యా ………. మహి , లావణ్యవాళ్ళు నన్ను కిడ్నప్ చేస్తున్నారు అని కేకలువేసింది .
అక్కయ్య : చిలిపినవ్వుతో వచ్చేస్తున్నాను బుజ్జిచెల్లీ ………. అంటూ పరుగున నన్ను దాటుకునివెళ్లారు . అక్కయ్య ఒంటి పరిమళానికి ఆఅహ్హ్…….. అక్కయ్యా ……. అని నన్ను నేను మరిచి కళ్ళుమూతలుపడి హృదయంపై చేతినివేసుకొని వెనక్కుపడిపోతుంటే కృష్ణగాడు పట్టుకున్నాడు .
అధిచూసి చెల్లి – పెద్దమ్మ – అంటీ ………. నవ్వుకున్నారు .
అక్కయ్యా రేంజ్ రోవర్ దగ్గరికివెళ్లి మహీ ………. నా బుజ్జిచెల్లిని ఇచ్చెయ్యండి మీకు ఏమికావాలంటే అది ఇస్తాను అని ముసిముసినవ్వులతో అడిగారు .
లావణ్య : అక్కయ్య – చెల్లి ……… ఇంకెవ్వరూ వద్దు అని ఐదుగురూ ముద్దులుపెట్టి , మమ్మల్నే కిడ్నాపర్ చేసేశారుకదా మీ అక్కయ్య దగ్గరకే వెళ్ళండి అని అందించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… కిడ్నపర్స్ నుండి సరైన సమయంలో సేవ్ చేసేసారు లేకపోతే సాయంత్రం వరకూ ……….. మీకు దూరంగా – నావల్లకాదు . మహి లావణ్య టాటా బై బై వెళ్ళండి వెళ్ళండి .
మహి : నావైపు తియ్యనికోపంతో చూస్తూనే లవ్ యు బుజ్జిఅమ్మా …….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి వెళ్లిపోయారు .
అక్కయ్య : నేనుకూడా నిన్నువదిలి ఉండగలనా బుజ్జిచెల్లీ ………. ఇంకా ఎండ ఎక్కువగానే ఉంది లోపలికివెళదాము అని జరిగినది తలుచుకుని ముసిముసినవ్వులు నవ్వుతూ ముద్దులలో ముంచెత్తుతూ , చెల్లీ పెద్దమ్మా ……… చూసారా కిడ్నప్ అని అందరూ నవ్వుతూ లోపలికివెళ్లారు .
చెల్లెమ్మ నాదగ్గరికివచ్చి అన్నయ్యా అన్నయ్యా ……… అని నవ్వుతూ తెరుకునేలా చేసింది .
కళ్ళుతెరిచి అక్కయ్యకోసం చూస్తే కనిపించలేదు .
చెల్లి : అన్నయ్యా……… అక్కయ్య ఎప్పుడో లోపలికివెళ్లిపోయారు . ముందువెళ్లి మహి కోపాన్ని చల్లార్చండి .
ఏదీ ఇంకా బయటకు రానిదే ……….
రేయ్ ……… అంటూ వీపుపై ఒక్కదెబ్బవేసి , చెల్లెమ్మ నవ్వుతుంటే జరిగింది మొత్తం చెప్పాడు .
అయిపోయాను బై చెల్లీ – బై రా ……… అని కారులో కూర్చుని వేగంగా కాలేజ్ వైపు వెళ్ళాను .
కృష్ణగాడు మొబైల్ తీసి డయల్ చేసి ప్రిన్సిపాల్ గారూ ………. మరొక 15 నిమిషాల్లో రెడ్ అండ్ బ్లాక్ రేంజ్ రోవర్స్ లో వస్తున్నారు
చెల్లి : సర్ప్రైజ్ కు అన్నయ్య కొద్దిసేపు షాక్ లో ఉండిపోతారు అని వాడి గుండెలపై చేరింది .
153ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .