Srungara Kathamaalika

Srungara Kathamaalika – 147 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 147 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 147 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
మహిని ప్రాణంలా చుట్టేసి రేయ్ మహీ ……… నువ్వు లేకపోతే మీ ప్రియమైన అక్కయ్యల ఆగ్రహానికి గురయ్యేవాడిని , ప్రాణంలా ప్రేమించారు – కనీసం పట్టించుకోలేకపోయినా తమ స్వచ్ఛమైన ప్రేమపై నమ్మకంతో ఎదురుచూస్తూనే ఉన్నారు . మీ బుజ్జిఅమ్మను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు – అక్కయ్య నేను కలవాలని ప్రార్థించారు . లండన్ నుండి నేరుగా మాదగ్గరికే వచ్చేసారు . మీ అమ్మలదగ్గరికి కూడా చుట్టపుచూపుగా వెళ్లి వచ్చేసేవారు – నన్ను ఏరోజూ ఇబ్బందిపెట్టలేదు . నా మహి చెప్పిన లవ్లీ సర్ప్రైజ్ ప్రపోజ్ తో వాళ్ళు ఆనందిస్తే చాలు అని ఉద్వేగంతో చెప్పాను .

బుజ్జిఅమ్మ : నాన్నా ………. కేవలం ఆనందించడం కాదు , మన మహి అద్భుతమైన ఆ సర్ప్రైజ్ చూడగానే నా తల్లులు , నిన్ను ………. ఏకంగా ……….. వద్దులే ఇప్పుడు చెబితే బాగోదు అంత అందమైన ప్రపోజ్ ………. అని సంతోషంతో నవ్వుకున్నారు 
లవ్ యు రా మహీ అని బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , మహిని ప్రక్కనే కూర్చోబెట్టేసి , బుజ్జిఅమ్మా ………. అంటూ నా కౌగిలిలోకి ఆహ్వానించాను . 
బుజ్జిఅమ్మ : నాన్నా ……….. లవ్ యు లవ్ యు , వైజాగ్ చేరుకునేంతవరకూ నా తల్లుల ( అమ్మల ) ప్రేమ మాత్రమే పొందాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు మహిని నీ ఒడిలో మళ్లీ కూర్చోబెట్టుకో అని చిరునవ్వులతో మేడమ్స్ చేతులను గట్టిగా చుట్టేశారు .
మేడమ్స్ : సంతోషం పట్టలేక మా బుజ్జిఅమ్మ బంగారం ………… , లవ్ యు లవ్ యు అని ముద్దులవర్షం కురిపించి ఇద్దరూ ప్రాణంలా హత్తుకున్నారు .

మహీ …………..
మహి : మీకు నాకంటే మా అమ్మ గారు – మీ అమ్మగారు అంటేనే ఇష్టం – ప్రక్కకు తోసేశారు కదా అని నా పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టి వెంటనే తియ్యనికోపంతో లేచి విండో ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చుంది .
బుజ్జిఅమ్మ – లావణ్యవాళ్ళు నవ్వుకుని వెళ్ళండి వెళ్లి బ్రతిమాలుతూ ప్రేమతో బుజ్జగించండి అని సైగలుచెయ్యడంతో , నవ్వుకుని బుజ్జిఅమ్మకు ఫ్లైయింగ్ కిస్ వదిలాను . లేచివెళ్లి విండో నుండి బయటకు చూస్తున్న మహిని వెనుకనుండి కౌగిలించుకున్నాను .
మహి పెదాలపై తియ్యనినవ్వు పరిమళించినట్లు అనిపించి , వెంటనే తనముందు మోకాళ్లపై కూర్చుని , మహీ …….. నవ్వావు కదూ ,
మహి : తియ్యనికోపంతో లేదు మావయ్యా అని నాబుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టి నవ్వుని ఆపేసుకుంటూ మళ్లీ బయటకు చూసింది .
లేదు మహీ ………. నువ్వు నవ్వడం నేను చూసాను .
మహి : మావయ్యా ……… మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ , మీదగ్గర ఎక్కువ అపద్ధాలు పలికించకండి , లేదంటే లేదు అని నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి మళ్లీ విండో వైపు తిరిగింది .
నాకు అర్థం కానట్లు బుజ్జిఅమ్మవైపు చూసాను .
బుజ్జిఅమ్మ : నా నాన్న బంగారం అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి లావణ్య – మేడం వాళ్ళతోపాటు నవ్వుకున్నారు .
తల గోక్కుంటూనే మహివైపు తిరిగి అదిగో అదిగో మహీ డార్లింగ్ మళ్లీ నవ్వావు నేను చూసాను .
మహి : పో మావయ్యా ……… మళ్లీ మళ్లీ నాచేత అపద్దo చెప్పేలా చేస్తున్నారు మిమ్మల్నీ అంటూ గుండెలపై ప్రేమదెబ్బలు వేసి తియ్యని నవ్వుతో లవ్ యు మావయ్యా …….. అంటూ పెదాలపై ప్చ్ అని ముద్దుపెట్టింది .
బుజ్జిఅమ్మ లావణ్యా ………. మహి నవ్వేసింది యాహూ అంటూ సంతోషంతో గట్టిగా కేకలువేశాను . 
మహి : తియ్యని నవ్వుతో నా మావయ్య కనిపెట్టేశారు అని నా బుగ్గలను అందుకొని పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ………. ముద్దులుపెడుతూనే , నా ముద్దుల మావయ్యకు మా అమ్మగారు – మీ అమ్మగారు ప్రాణం అయితే మాకంటే ఆనందించేవాళ్ళు మరెవరుంటారు అని నా నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , విండో నుండి ఏదో చూసినట్లు బుజ్జిఅమ్మమ్మా – బుజ్జిమావయ్యా – డార్లింగ్స్ – అమ్మలూ ……… కింద మొత్తం నీళ్లే – మనం సముద్రం మీదుగా వెళుతున్నాము అని సంతోషంతో చెప్పింది .
బుజ్జిఅమ్మ ఒకచేతితో బుజ్జిమహేష్ ను మరొకచేతితో మేడం చేతిని పట్టుకుని పరుగునవెళ్లి , మేడం ను మహి ప్రక్కనే కూర్చోబెట్టి ఇద్దరూ మహి ఒడిలో కూర్చుని wow ఎటుచూసినా నీళ్లే మహీ ……… అంటూ ఉత్సాహంతో మహి బుగ్గలపై ముద్దులుపెట్టారు . ఇరువైపులా ఉన్న విండోస్ నుండి లావణ్య పద్మ వాళ్ళు కూడా చూసి wow wow ……… అవును బుజ్జిఅమ్మమ్మా ……… చుట్టూ నీళ్లు ఆకాశంలో మనం అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి ఆనందించారు . 
బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లేచి నిలబడి మహిని లేవమని ఆర్డర్ వేసి , విండో ప్రక్కన సోఫాలో నన్ను కూర్చోబెట్టి – మహిని నా ఒడిలో – బుజ్జిమహేష్ ను ఎత్తుకున్న బుజ్జిఅమ్మ ……. మహి ఒడిలో కూర్చుని మేడం చేతిని అందుకున్నారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅమ్మా …….. నాకోరిక తీరింది – మీ కోరిక తీరింది అని మహి నడుముచుట్టూ చేతులను చుట్టేసి బుగ్గలపై ముద్దులుపెడుతూ సముద్రాన్ని – మేఘాలను ఎంజాయ్ చేస్తూ ప్రయాణించాము .

మేడం : బుజ్జిఅమ్మా – బుజ్జిమహేష్ ………. మీరు కోరిన హైద్రాబాద్ బిరియానీ అని ఎయిర్ హోస్టెస్సెస్ నుండి లవ్లీ ప్యాకేజీ పార్సిల్ అందుకుని చూయించి , మీకు మాచేతులతో తినిపించి ఆనందిస్తాము అన్నారు .
బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లతోపాటుగా మహి – లావణ్య వాళ్ళు కూడా నోరూరుస్తూ పెదాలను నాలుకతో తడుముకున్నారు .
బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ ను ఎత్తుకునే లేచి మహి మరియు నా బుగ్గలపై ముద్దులుపెట్టి , మహీ ……….. మీ మావయ్యకు తినిపించు అనిచెప్పి పరుగున మేడమ్స్ మధ్యలోకి చేరిపోయారు .
మేడమ్స్ : తల్లులూ ………. నిన్ననేకదా మూడుసార్లు తిన్నారు , నెక్స్ట్ రోజే లొట్టలేస్తున్నారు . 
మహి – లావణ్య వాళ్ళు : ఒక్కసారి రుచిచూడగానే డ్రగ్స్ లా ఆడిక్ట్ అయిపోయాము అమ్మలూ ………… అంత రుచి అందుకే చూడగానే మాకు తెలియకుండానే లాలాజలం ఊరిపోతోంది .

బుజ్జిఅమ్మ : అవునా తల్లులూ ………. అయితే తొందర తొందరగా తినిపించండి అని నోటిని పెద్దగా తెరిచారు . 
మహి : మావయ్యా …….. ఒక్కనిమిషం అంటూ వెళ్లి , మేడమ్స్ తినిపించగానే మ్మ్మ్….మ్మ్మ్……. సూపర్ అంటూ తింటున్న బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ కు అందరూ ప్రేమతో స్వయంగా తమచేతులతో ఒక్కొక్క ముద్ద తినిపించి మురిసిపోయారు . 
బుజ్జిఅమ్మ : మహీ ………… అలాచూడు , మీ మావయ్య ఎలా ఆశతో లొట్టలేస్తూ చూస్తున్నారో అని చూయించి నవ్వుకున్నారు . 

మహికూడా నవ్వుకుని ఎయిర్ హోస్టెస్ నుండి బిరియానీ అందుకుని నాదగ్గరకు వస్తుంటే , 
మహీ ……….. మా అమ్మ తిన్న పార్సిల్ నుండి ఒకముద్ద కావాలి అని అడిగాను . 
లవ్ యు అంటూ మహి రైస్ – ఆ వెనుకే బుజ్జిఅమ్మ లెగ్ పీస్ ను మేడం చేతుల్లో ఉన్న ప్లేట్ నుండి అందుకునివచ్చి నాకు తినిపించారు . 
మ్మ్మ్…….ఆఅహ్హ్ …….. అమృతం అని నోట్లో ఉండగానే బుజ్జిఅమ్మ బుగ్గపై ముద్దుపెట్టి అమ్మా ……… వెళ్లి కుమ్మేయ్యండి అని పంపించి , సోఫాలో నాప్రక్కనే కూర్చుని పార్సిల్ ఓపెన్ చేస్తున్న మహి పెదాలపై ముద్దుపెట్టాను . 
మహి ముద్దుతోపాటు రైస్ పీస్ ను కూడా అందుకుని , అవును బుజ్జిఅమ్మమ్మా …….. మావయ్య చెప్పినట్లు సూపర్ మ్మ్మ్…..మ్మ్మ్….. అంటూ నా కళ్ళల్లోకే మత్తుగా చూస్తూ తినింది . నాకు కడుపునిండా తినిపించి , మావయ్యా ………. 10 మినిట్స్ అమ్మలు మరియు డార్లింగ్స్ తోపాటు తినివస్తాను లేకపోతే ఫ్లైట్ లో మొత్తం మీతోనే ఉన్నానని కొట్టినా కొట్టేస్తారు .
లవ్ యు మహీ …………
లవ్ యు sooooooo మచ్ మావయ్యా …….. అని నీళ్లు అందించి తాగిన తరువాత తన చున్నీతో నా మూతిని తుడిచి అంతవరకూ అని ప్రేమతో తియ్యని ముద్దుపెట్టి వెళ్ళింది . 
లవ్ యు రా అంటూ పెదాలను చేతితో స్పృశించి నాలో నేనే తియ్యదనంతో నవ్వుకుని , బుజ్జిఅమ్మా ………. మీ ప్రియమైన తల్లులు తినేంతవరకైనా అని చేతులను చాపాను .
బుజ్జిఅమ్మ : తల్లులూ ……… తృప్తిగా తినండి , మళ్లీ వచ్చేస్తాము అని మేడం బుగ్గలపై ముద్దులుపెట్టి , పరుగునవచ్చి నా గుండెలపై చేరిపోయారు .

ఇద్దరి నుదుటిపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మను విండో ప్రక్కన – బుజ్జిమహేష్ ను నా ఒడిలో కూర్చోబెట్టుకున్నాను . ఎయిర్ హోస్టెస్ నుండి మూడు A4 షీట్ పేపర్స్ – కలర్ పెన్స్ తెప్పించుకున్నాను . బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి పేపర్స్ స్టార్టింగ్ లో ” J -V -K ” sign చేసాను .
బుజ్జిఅమ్మ : నాన్నా …….. J అంటే ,
మా అందరి ప్రాణమైన అమ్మ – బుజ్జిఅమ్మ పేరు .
బుజ్జిఅమ్మ : తియ్యని నవ్వుతో లవ్ యు నాన్నా ………. అని బుగ్గపై ముద్దుపెట్టి , V అంటే వాసంతి తల్లి – K అంటే కృష్ణ తల్లి పేరు ………. మరి నా బుజ్జితల్లి బుజ్జివాసంతి పేరు ? 
మా అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ……… ఒక్కటే కదా ,
బుజ్జిఅమ్మ : అవునవును ఒకరినివిడిచి మరొకరు ఒక్క క్షణం కూడా ఉండలేరు అని ఆనందించారు . మరి మహీ ………..
ష్ ష్ ష్ ………. బుజ్జిఅమ్మా , మహి మీ నలుగురి తరువాతనే – అయినా అందరి పేర్లూ మెన్షన్ చేయాలంటే షీట్ మొత్తం కూడా సరిపోదు , హమ్మయ్యా ……… బిరియానీ మాయలో పడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈపాటికి బోలెడన్ని దెబ్బలు అని ముసిముసినవ్వులు నవ్వుకున్నాము . 

 మహి : మావయ్యా – బుజ్జిఅమ్మా ………. మాకూ చెబితే మేమూ నవ్వుతాము కదా , 
బుజ్జిఅమ్మ : నవ్వడం కాదు మహీ , నాన్నను కొట్టేస్తావు అని నాకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడి నవ్వుకున్నారు .
ష్ ష్ ……… బుజ్జిఅమ్మా , మహీ ……… ఏమీ లేదు ఏమీలేదు , నీ డార్లింగ్స్ తో తృప్తిగా తిను ………
బుజ్జిఅమ్మ : అవునవును బాగా తిను అప్పుడే కొట్టడానికి శక్తి వస్తుంది . 
బుజ్జిఅమ్మను చుట్టేసి నవ్వుకుని , మహి లవ్ ప్రపోజల్ ఐడియా ను ఒక పేపర్లో డ్రా చేసాను . 
బుజ్జిఅమ్మ : లవ్లీ లవ్లీ ……… నాన్నా సూపర్ అంటే సూపర్ , ఒకటి కాదు మూడు అన్నమాట – ఐడియా ఇచ్చిన మహికి కూడా సర్ప్రైజ్ అని నా బుగ్గపై ఏకంగా కొరికేసి , మహీ ……… ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ సంతోషం పట్టలేక ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , నువ్వు మిగతా రెండూ డ్రా చెయ్యి మేము కలర్స్ వేస్తాము అని ఇద్దరూ ప్రక్కప్రక్కనే సోఫాలో కూర్చున్నారు . 
మిగతా రెండింటినీ డ్రా చేసి ఇచ్చాను . 
బుజ్జిఅమ్మ : అందుకుని , నాన్నా ……… నేను చెప్పేంతవరకూ కళ్ళుతెరవకూడదు అని 10 నిమిషాల తరువాత , ఇద్దరూ నా ఒడిలో కూర్చుని 3 2 1 …….. 
కళ్ళుతెరిచి చూసి wow బ్యూటిఫుల్ అమ్మా – బుజ్జిమహేష్ …………  అంటూ ముద్దులతో ముంచెత్తి , ఇద్దరూ నాకంటే గొప్ప ఆర్కిటెక్స్ అవుతారు అని పొంగిపోయాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. , మేము కేవలం కలర్స్ వేశాము అంతే ,
అద్భుతంగా వేశారు అమ్మా ………. , చిన్నప్పుడు ఇలా వెయ్యడానికి కూడా నాకు వచ్చేది కాదు – ఇలాగే మా అక్కయ్య నన్ను వెచ్చని తమ ఒడిలో కూర్చోబెట్టుకొని తియ్యని ముద్దులతో ముంచెత్తుతూ నేర్పించారు . 
బుజ్జిఅమ్మ : నాన్నా ………. అది మేము చూడలేకపోయినందుకు చాలా బాధగా ఉంది .
బుజ్జిఅమ్మా ………. అతిత్వరలోనే మీ అక్కయ్య – మా అమ్మ వచ్చేస్తారు అప్పుడు అన్నీ తెలుసుకుంటారు – అమ్మ చెబితే కళ్ళకు కట్టినట్లు ఉంటుంది అని ముద్దులతో నవ్వించి , లవ్ యు soooooo మచ్ ……….. , బుజ్జిఅమ్మా ……… నా లేడీ జేమ్స్ బాండ్ వచ్చేలోపు వీటిని పైలట్ కు చూయించి మనం లండన్ లో ల్యాండ్ అయ్యేటప్పటికి రెడీగా ఉండేలా చెయ్యాలి అని నవ్వుకున్నాము .
బుజ్జిఅమ్మ : నా తల్లి లేడీ జేమ్స్ బాండ్ నా నాన్నా ………. అవునవును లే , అన్నీ కనిపెట్టేశారు మరియు ఇప్పుడు మిమ్మల్నే కంట్రోల్ లోకి తీసేసుకున్నారు .
ఏమిచేస్తాం ………. మన రిమోట్ మహి చేతిలోకి వెళ్ళిపోయింది అని గట్టిగా నవ్వుతూ , ముగ్గురమూ కాక్ పిట్ వైపు నడిచాము .

అదేసమయానికి ఇద్దరిలో ఒక పైలట్ కాక్ పిట్ డోర్ తెరుచుకుని వచ్చి మమ్మల్ని చూసి hi మహేష్ ప్రయాణం ఎలాఉంది అని అడిగారు .
నేను బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ లవైపు చూసాను . 
నాన్నా ………. ఆకాశంలో తేలిపోతున్నట్లు హాయిగా ఉంది – లవ్లీ ఫీలింగ్ అని ఉత్సాహంతో చెప్పి లోపలికి తొంగి తొంగి చూస్తున్నారు . 
పైలట్ : పిల్లలూ ……… కాక్ పిట్ చూడాలని ఉందా వెళ్ళండి , వాడు నా స్నేహితుడే మొత్తం వివరిస్తాడు – అడగకుండా మాత్రం ఏమీ టచ్ చెయ్యకండి అని నవ్వుకున్నారు .
బుజ్జిఅమ్మ : అమ్మో …….. మాకు భయం , ఏమీ టచ్ చెయ్యము . 
పైలట్ : గుడ్ చిల్డర్న్స్ ……… , నో నో నో ……. కొన్నింటిని టచ్ చెయ్యవచ్చు అన్నీ వాడు చూసుకుంటాడు వెళ్ళండి అనిచెప్పారు . 
ఇద్దరూ నావైపు చూసారు . వెళ్ళండి అని సైగచెయ్యడంతో చెరొకవైపు హత్తుకుని లోపలికివెళ్లారు . లోపల సెకండ్ పైలట్ చేతులుకలిపి పరిచయం చేసుకుని ఇద్దరినీ పైలట్ సీట్లో కూర్చోమనిచెప్పి సీట్ బెల్ట్ పెట్టి అన్నింటినీ వివరిస్తున్నారు . 

చూసి ఆనందించి సర్ ………..
పైలట్ : మహేష్ ……….. కాల్ మీ రాథోడ్ .
రాథోడ్ ……… ఒక పెద్ద సహాయం కావాలి అని అడిగాను .
రాథోడ్ : నేను ఉన్నదే మీకోసం , anything జస్ట్ ask me అన్నారు . 
పేపర్స్ చూయించి లండన్ లో మనం ల్యాండ్ అయ్యేటప్పటికి రెడీగా ఉండాలి – ఎంత ఖర్చయినా పర్లేదు అని వివరించాను . 
రాథోడ్ : మైండ్ బ్లోయింగ్ మహేష్ ……….. , ఇలా ప్రపోజ్ చేస్తే అమెరికన్ ప్రెసిడెంట్ డాటర్ అయినా నీ ప్రేమలో పడిపోవాల్సిందే . నువ్వు ఒప్పుకుంటే నా వైఫ్ కు ఆనివర్సరీ విషెస్ ఈ విధంగానే చెబుతాను . 
తన డార్లింగ్స్ మరియు మేడమ్స్ తోపాటు చిరునవ్వులు చిందిస్తూ లంచ్ చేస్తున్న మహివైపు ప్రాణంలా చూసాను .
నా చూపులు తనకు తాకినట్లు ( ప్రాణంలా ప్రేమిస్తే పిలుపే కాదు ) తియ్యని నవ్వుతో నావైపు తిరిగి ఏమిటి మావయ్యా ……….. అని గుండె పులకించేలా సౌందర్యంగా కళ్ళెగరేసింది . 
లవ్ యు అంటూ నథింగ్ అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలి కన్నుకొట్టాను . సిగ్గుతో లావణ్య భుజంపై తలదాచుకుంది . 

నవ్వుకుని , రాథోడ్ ……… మా అక్కయ్యగారు ఫ్లాట్ అయిపోయి మీ లవ్ ఎవరెస్టు అంత అవ్వాలి అని మనఃస్ఫూర్తిగా విష్ చేసాను .
రాథోడ్ : థాంక్యూ థాంక్యూ soooooo మచ్ మహేష్ అంటూ ఆనందం పట్టలేక కౌగిలించుకున్నారు . డార్లింగ్ ……….. మహేష్ ఒప్పుకున్నారు wait for ఆనివర్సరీ అని మురిసిపోయారు . మహేష్ ……….. 5 hours లో లండన్ లో ల్యాండ్ అయిపోతున్నాము – అంతలోపు నువ్వు కోరినట్లుగా రెడీగా ఉండేలా ఇప్పుడే చూస్తాను – may I ……….. come in అని లోపలికి పిలుచుకొనివెళ్లారు .
నాన్నా ………… అంటూ ఇద్దరూ నన్ను చుట్టేశారు . 
బుజ్జిమహేష్ ను ఎత్తుకుని ముద్దుచేసాను . 
నాన్నా ……….. ఫ్లైట్ గురించి సర్ చాలాబాగా explain చేసారు .
అవునా బుజ్జిఅమ్మా ………… అని చేతితో బుగ్గపై ముద్దుపెట్టి , పైలట్ కు థాంక్స్ చెప్పాను .
రాథోడ్ వైర్ లెస్ లో నేను చెప్పినదంతా వివరించారు – వెంటనే రిప్లై రావడంతో డన్ మహేష్ అని వేలుని చూయించారు . 
థాంక్యూ sooooo మచ్ రాథోడ్ , అలాగే అక్కడ ఫ్లైట్ లోనే ఉండబోతున్న మావాళ్ళను ఏమైనా ……….. అని రిక్వెస్ట్ చేసాను .
రాథోడ్ : గుడ్ ఐడియా మహేష్ , రిక్వెస్ట్ కాదు ఆర్డర్ వెయ్యి – మొత్తం నేను చూసుకుంటాను అనిచెప్పి , బుజ్జిఅమ్మ బుజ్జిమహేష్ లకు నెమ్మదిగా explain చేస్తున్నారు .
ఇంతలో మహి …….. తన డార్లింగ్స్ తోపాటువచ్చి నా గుండెలపై వాలి , ఏమిచేస్తున్నారు మావయ్యా అని అడిగింది . 
బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ ………. పైలట్స్ అయిపోయారు మహీ , 
ఇద్దరికీ లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది . లావణ్య – పద్మ …….. వాళ్ళుకూడా ఇంట్రెస్ట్ చూయించడంతో , బుజ్జిఅమ్మ పైలట్స్ అనుమతి తీసుకుని తొందరగా రండి అని పిలిచారు .
మహి : డార్లింగ్స్ ……….. ఏ బటన్ నొక్కకండి మన ప్రాణాలు ఆ బటన్ లోనే ఉండవచ్చు – నాకేమీ బాధలేదు మావయ్య గుండెలపై ………. అనేంతలో , 
నెత్తిపై కొట్టి ప్రాణంలా రెండుచేతులతో కౌగిలించుకున్నాను . 
లవ్ యు మావయ్యా ……….. హాయిగా ఉంది అని ఏకమయ్యేలా చుట్టేసి , మావయ్యా ……… ఫుల్ గా తిన్నాను మీ వెచ్చని కౌగిలిలో నిద్రపోతాను అని గుండెలపై తియ్యని ముద్దుపెట్టి నిలబడే కళ్ళు మూసుకుంది .

బుజ్జిఅమ్మ – లావణ్య వాళ్ళకు ………. పైలట్స్ ఏమాత్రం విసుక్కోకుండా మొత్తం వివరించేటప్పటికి అర గంట పైనే అయ్యింది . అందరూ తృప్తిచెందినట్లు పైలట్స్ కు థాంక్స్ చెప్పి మేడమ్స్ – బిందు దగ్గరికి చేరిపోయారు .
బుజ్జిఅమ్మ ………… ఆనందాన్ని చూసి మురిసి , మహీ రేయ్ మహీ …….. అని పలకరించినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో చూస్తే నన్ను చుట్టేసి హాయిగా నిద్రపోతోంది . 
ఉమ్మా ……… అంటూ కురులసై వెచ్చని ముద్దుపెట్టి , అమాంతం రెండుచేతులతో ఎత్తుకునివచ్చి తన డార్లింగ్స్ ప్రక్కనే సోఫాలో పడుకోబెట్టబోతే , నా షర్ట్ ను చిరిగిపోయేలా పట్టేసుకుని ఉండటం చూసి అందరూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . మహీ ……… నా గుండెలపైననే పడుకుంటావా ? 
అందరూ : ఒకేసారి అవును ……. అని బదులిచ్చి , ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు .
 నవ్వుకుని , లవ్ యు రా అని మహి నుదుటిపై తియ్యని ముద్దుపెట్టి నా సీట్లోకివెళ్లి నా గుండెలపై పడుకోబెట్టుకుని ముద్దులతో జోకొడుతూ కూర్చున్నాను . 
ఎదురుగా బుజ్జిమహేష్ లావణ్య ఒడిలో – బుజ్జిఅమ్మ మేడమ్స్ ఒడిలో హాయిగా నిద్రపోతున్నారు . కొద్దిసేపటికే జోడుతూ మేడం – బిందు – లావణ్య పద్మవాళ్ళంతా కూర్చున్నదగ్గరే కళ్ళుమూసుకున్నారు . 

మహి అందమైన ముఖంలో అక్కయ్యనే చూసుకుంటూ – అక్కయ్యకే ముద్దులుపెడుతున్నట్లు ఫీల్ అవుతూ – అక్కయ్యే నా గుండెలపై పడుకున్నట్లు మధురమైన కౌగిలిని ఆస్వాదిస్తూ ………… మహి పెదాలపై అతి మనోహరమైన మధురాతిమధురమైన ముద్దుపెట్టాను .
మావయ్యా ………… ముద్దు నాకు పెట్టారా ? – అమ్మకు పెట్టారా ? ………
అదీ అదీ …….. మహీ ………నీ ……… 
మహి : కళ్ళుతెరిచి , తియ్యని కోపంతో చూసి , తడబడుతున్నారు నాకు తెలుసులే మీ ప్రియాతిప్రియమైన అక్కయ్యను తలుచుకునే ముద్దుపెట్టారు .
చిలిపినవ్వుతో నీకెలా తెలిసిందిరా ………. అని మళ్ళీ పెదాలపై ముద్దుపెట్టాను .
మహి : నా గుండెలపై ప్రేమతో కొట్టి , ఆ ముద్దులోని తియ్యదనమే చెబుతోంది మావయ్యా ……….. , నాకు మరియు మా అక్కయ్యలకు ఆ అదృష్టం కలిగేది మీరిద్దరూ ఏకమైన తరువాతనే కదా అని నా బుగ్గను కొరికేసి తియ్యదనంతో నవ్వుతోంది .
ఇలా అందంగా నవ్వుతుంటే అక్కయ్యలానే ఉన్నావురా ……… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అంటూ మహిని రెండుచేతులతో చుట్టేసి ఏకమయ్యేలా హత్తుకుని , నిద్రపోరా ……… అని జోకొట్టాను .
మహి : మా మావయ్య కౌగిలిలో కొద్దిసేపు నిద్రపోయినా స్వర్గంలో ఉన్నట్లు అనిపించింది . అందరూ నిద్రపోతున్నారు మావయ్యా ……… అలా బాత్రూమ్లోకి వెళ్లివద్దామా అని చిలిపినవ్వుతో అడిగింది .
నిన్నూ ………. అంటూ నుదుటితో మహి నుదుటిపై కొట్టి , ముందు మా అక్కయ్య …………
మహి : ప్చ్ ………. ఆ ఒక్కటీ జరగనీ , నేనూ మా అక్కయ్యలు మిమ్మల్ని కొరుక్కుని తినేస్తాము . అమ్మకూడా ప్రతీ రాత్రీ మీ గురించే ………… 
వెంటనే మహి నోటిని నా నోటితో ఆపేసి , మహీ ……… చెప్పకు తట్టుకోవడం నావల్లకాక ఫ్లైట్ ను వెనక్కు తిప్పేసినా తిప్పేసి అక్కయ్యదగ్గరికి చేరిపోతాను .
మహి : ప్చ్ ………. అదీ కావాలి – మా అక్కయ్యలూ కావాలి . నా పరిస్థితి అవ్వా కావాలి – బువ్వా కావాలి అన్నట్లుంది అనడంతో ఒకరినొకరు బుగ్గలను అందుకొని పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ……… ముద్దులలో మునిగితేలుతూ తియ్యదనంతో నవ్వుకున్నాము . 
మహీ ……….. నువ్వే అక్కయ్య ప్రాణమైన కూతురు అని – నా దేవకన్య అని మీ అక్కయ్యలకు తెలిస్తే ఎంత ఆనందిస్తారో ………..
మహి : అవును మావయ్యా , అక్కయ్యలకు ………. అమ్మ అన్నా , బుజ్జిఅమ్మ అన్నా , చెప్పాల్సిన అవసరం లేదు మీరన్నా ఎంత ప్రాణమో ………. , మనమంతా ఒక్కటే అనితెలిస్తే చాలా చాలా సంతోషిస్తారు . మీ హృదయంలో తమతోపాటు నాకూ కొద్దిగా స్థానం ఇవ్వండి అని మా అక్కయ్యలను ప్రేమతో కోరతాను . నేను మా అక్కయ్యలకు చాలా ఇష్టం కాబట్టి వెంటనే ఒప్పేసుకుంటారు . 

తల్లీ …….. మహీ మహీ , నువ్వు కోరడం కాదు – వాళ్లే నిన్ను కోరాలి అని మేడమ్స్ సంతోషంతో చెప్పారు .
మహి : అమ్మలూ ………. అని సిగ్గుపడి , మా అక్కయ్యలే ముందు , మా అక్కయ్యలు ఒప్పుకుంటేనే మావయ్య గుండెల్లో …………
మేడమ్స్ : లవ్ యు లవ్ యు ……… తల్లీ , ఇక మీ మాటలు వినములే అని ఎయిర్ హోస్టెస్ ద్వారా కాటన్ తెప్పించుకుని చెవులలో పెట్టుకుని కళ్ళుమూసుకున్నారు .
మహి : లవ్ యు sooooooo మచ్ అమ్మలూ ………. , అని తియ్యని నవ్వుతో నా కౌగిలిలో గువ్వపిల్లలా వొదిగిపోయి ప్రేమతో మాట్లాడుతూ ముద్దులలో విహరిస్తూ ఆకాశంలో తేలిపోతున్నాము.

One hour లో లండన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వబోతున్నాము మహేష్ …….. అన్న అనౌన్స్మెంట్ పైలట్ నుండి రావడంతో , మాటల్లోనే నాలుగు గంటలు గడిచిపోయాయా అని ఒకరినొకరు ఆశ్చర్యంతో చూసుకుని నవ్వుకున్నాము . ఇద్దరమూ పోటీపడుతూ పెదాలను కలిపి ముద్దులుపెట్టుకున్నాము . 
మహీ ……….. మీ అక్కయ్యలు ఎక్కడ ఉన్నారో అక్కడికే వెళ్లిపోదాము కాబట్టి ఫ్లైట్ లోనే రెడీ అవ్వాలి అనిచెప్పాను . 
మహి : అలాగే మావయ్యా లవ్ యు అని పెదాలపై తియ్యనిముద్దుపెట్టి , కౌగిలిని వదలడం ఇష్టం లేనట్లు వదల్లేక వదిలి , నిరాశతో వెళ్లి అందరినీ లేపి విషయం చెప్పింది . నిద్రమత్తులోనే ఉన్న బుజ్జిఅమ్మను మహి – బుజ్జిమహేష్ ను లావణ్య తమ డార్లింగ్స్ , బిందు మరియు మేడమ్స్ తోపాటు  ……….. నెమ్మదిగా నడిపించుకుని తమ లగేజీతోపాటు పర్సనల్ రూమ్ కు వెళ్లి , లాండింగ్ కు 15 నిమిషాలముందు రెడీ అయ్యివచ్చారు . 
లేచి బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ బుగ్గలపై – మహి పెదాలపై ముద్దులుపెట్టి 5 నిమిషాలలో రెడీ అయ్యివస్తాను అన్నాను . 
మహి : మావయ్యా ……… నిన్న మీకోసం షాపింగ్ చేసిన డ్రెస్ లోపల ఉంచాను .
లవ్ యు రా అని బుగ్గపై మరొకముద్దుపెట్టి లోపలికివెళ్లి టేబుల్ పై డ్రెస్ చూసి నవ్వుకుని ఫ్రెష్ అయ్యి కొత్తడ్రెస్ వేసుకునివచ్చాను .
అందరూ : wow ……… అన్నారు .
బుజ్జిఅమ్మ : నాన్నా ……… సూపర్ ………
మహివైపు సంతోషంతో ఫ్లైయింగ్ కిస్ వదిలి కౌగిలిలోకి ఆహ్వానించడంతో బుజ్జిఅమ్మ బుగ్గపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరిపోయింది . మహీ ……… ఇక డ్రెస్ ఎలా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను లవ్ యు ……….
మహి : పరవశించి , తియ్యని నవ్వుతో మ్యాచింగ్ మ్యాచింగ్ మావయ్యా ………
అవునురా అంటూ ప్రాణంలా చుట్టేసాను . ల్యాండింగ్ అనౌన్స్మెంట్ జరగడంతో , మహిని ఎత్తుకుని బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ దగ్గరకువెళ్లి అప్పటికే మేడం వాళ్ళు సీట్ బెల్ట్స్ పెట్టి ఉండటం చూసి నవ్వుకుని , ప్రక్కనే మహిని నా గుండెలపై తలవాల్చేలా కూర్చోబెట్టుకుని మాఇద్దరికీ సీట్ బెల్ట్ పెట్టుకున్నాను . 
మహి తియ్యదనంతో నవ్వుతూనే నా నుదుటిపై పెదాలను తాకించి ముఖాన్ని ఎదపై ఘాడంగా హత్తుకుంది . 
బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ తోపాటు అందరూ విండోస్ నుండి లండన్ ఆకాశహార్మ్యాలను సీటీని చూసి ఆనందిస్తున్నారు – నేను నా మహి కౌగిలిలో ఆకాశంలో తేలిపోతూ ల్యాండ్ అయ్యాము . 

రెండు నిమిషాలకు రాథోడ్ కాక్ పిట్ నుండి బయటకువచ్చి మహేష్ ……… sorry sorry అంటూ సిగ్గుపడుతూ అటువైపు తిరిగాడు .
 సీట్ బెల్ట్ తీసేసు మహీ మహీ ………..ఒక్క నిమిషం .
మహి : మావయ్యా …….. ఒక్కటంటే ఒక్కనిమిషమే అని నా పెదాలపై తియ్యనిముద్దుపెట్టి లేచి బుజ్జిఅమ్మప్రక్కనే కూర్చుంది . 

రాథోడ్ కమింగ్ అంటూ వెళ్ళాను .
రాథోడ్ : డిస్టర్బ్ చేసినందుకు sorry , మహేష్ ……… నువ్వు ఏదైతే చెప్పావో అది రెడీ – రెడీ చేసిన వారు బయటే ఉన్నారు please come అని డోర్ తెరిచి కిందకువెళ్లాము . 
రాథోడ్ చేతులుకలిపి నన్ను పరిచయం చేసారు .
అతడు : లవ్లీ – రొమాంటిక్ ప్రపోజల్ మిస్టర్ ………. arrange చేయడంలో చాలా ఎంజాయ్ చేసాను అని చేతులు కలిపారు .
 థాంక్స్ అంటూ చేతులు కలిపి , ఈ పొగడ్తలన్నీ నా మహికే దక్కాలి అని గర్వపడ్డాను.
అతడు : this is లోకేటర్ , మీరు ఎక్కడైతే ఎవరికైతే ప్రపోజ్ చెయ్యాలనుకుంటున్నారో అక్కడ వాళ్ళప్రక్కనే ఉండి 5 మినిట్స్ ముందు నాకు కాల్ చేసి ప్రెస్ చెయ్యండి చాలు – నెక్స్ట్ మినిట్ మీరు ఏదైతే ఆశించారో అది జరుగుతుంది అనిచెప్పి వెళ్లిపోయారు .
థాంక్యూ sooooo మచ్ ………. అని కేకవేశాను . రాథోడ్ ………. ముందు నీకు చెప్పాలి అని ఏకంగా కౌగిలించుకున్నాను . 

Sorry రాథోడ్ వన్ మినిట్ దాటిపోయింది నేను వెళ్ళాలి .
రాథోడ్ : i know i know please ……….. all the best మహేష్ – ఈ ఐడియా నెక్స్ట్ నాకే సొంతం అని మురిసిపోయారు .
చిరునవ్వుతో లోపలిచేరుకున్నాను . అంతే ఛాతీపై ప్రేమదెబ్బలు .
లవ్ యు లవ్ యు లవ్ యు ………… మహీ మహీ మహీ ……… అంటూ నవ్వుతూనే ఇదేంటో తెలుసా అని చూయించి వివరించాను .
మహి : అందుకుని లవ్ యు లవ్ యు మావయ్యా ………. అంటూ గుండెలపై చేరిపోయింది .
మహీ ………. మరొక స్వీట్ న్యూస్ చెప్పనా అంటూ చెవిలో గుసగుసలాడాను .
మహి : the స్వీటెస్ట్ మావయ్యా …….. , లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ అని నన్ను ముద్దులతో ముంచెత్తి , డార్లింగ్స్ అంటూ వాళ్ళవైపు పరుగుతీసింది.
మహీ ……….. సర్ప్రైజ్ ……….
మహి : wow ……… ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ మధ్యలోనుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలివెళ్లి , డార్లింగ్స్ డార్లింగ్స్ అంటూ పాస్పోర్ట్ లేనివాళ్లను సంతోషంతో కౌగిలించుకుని మురిసిపోతోంది . 
అందరూ : మహి డార్లింగ్ మహి డార్లింగ్ ………. ఆ సర్ప్రైజ్ ఎవరికోసం – ఏమిటో మాకూ చెప్పొచ్చుకదా , 
మహి : లవ్ యు డార్లింగ్స్ , మిమ్మల్ని ఇప్పుడు వదిలివెళుతున్నందుకు ఎంత బాధపడతారో ………
వాళ్ళు : లేదే ……….
మహి : నేను మీ డార్లింగ్ వే , నాకు తెలియదా ……… , ఇప్పుడు ఎంత అయితే బాధపడతారో అప్పుడు అంత సంతోషిస్తారు సర్ప్రైజ్ ఏంటో తెలిసాక అని వాళ్ళతోపాటు ఉంటానన్న బిందు చెవిలో చెప్పింది .
బిందు : సంతోషంతో మహి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి , మీ మావయ్య రియల్ హీరో మహీ డార్లింగ్ ఎవ్వరినీ బాధపెట్టరు . త్వరగా త్వరగా వెళ్ళండి ఎయిర్పోర్ట్ లో మీకోసం ఒక సర్ప్రైజ్ ఎదురుచూస్తోంది – మహీ మీ అక్కయ్యలు ఇంకా కాలేజ్ లోనే ఉన్నారు – ఆ సర్ప్రైజ్ నేరుగా మిమ్మల్ని అక్కడికే తీసుకెళతారు .

మహి ఫ్రెండ్ : రాత్రి 9 గంటలు అయినా ఇంకా కాలేజ్ ఉంటుందా లండన్ లో………
చుట్టూ ఉన్న మహి ఫ్రెండ్స్ తనని ప్రేమతో చెరొకదెబ్బవేసి , మన టైం – ఇక్కడ టైం వేరునే అని నవ్వుకున్నారు .
మహి ఫ్రెండ్ : అవునుకదా అని నెత్తిపై కొట్టుకుని , 5 hours అనుకుంటాను …….. , మీరు వెళ్ళండి మేము ఫ్లైట్ లోనే ఉంటాము అనిచెప్పింది . 
మహి తనను కౌగిలించుకుని కలుద్దాము అనిచెప్పి మావయ్యా ……… అంతవరకూ ,
మహీ ……….. అంతవరకూమన బిందు మరియు ఎయిర్ హోస్టెస్ …….. VVIP ల్లా చూసుకుంటారు .
ఎయిర్ హోస్టెస్ : with pleasure సర్ ………….
మహి ఎయిర్ హోస్టెస్ కు థాంక్స్ చెప్పింది . బిందు కు సంతోషంతో హైఫై కొట్టి , అమ్మలూ ……….. మాకు లండన్ మీరే చూయించాలి .
మేడమ్స్ : లవ్ టు తల్లీ ……… అంటూ బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ చేతులను అందుకుని కిందకు నడిచారు .
మహి : ఆనందించి లావణ్య – పద్మ డార్లింగ్స్ ……… 
లావణ్యవాళ్ళు : తమ ఫ్రెండ్స్ వైపు చూసి , మేముకూడా ఫ్లైట్ లోనే ఉంటాము డార్లింగ్ .
బిందు : నవ్వుతున్న మహివైపు చూసి నవ్వుకుని , నో నో నో …….. లావణ్య పద్మ ………. డార్లింగ్స్ అంటూ మహిచెప్పినది చెవిలో చెప్పింది .
లావణ్యవాళ్ళు : సంతోషంతో అయితే ok , బై బై డార్లింగ్స్ ……….. అని కౌగిలించుకుని మేడమ్స్ వెనుకే నడిచారు . 
మహి : ఈ సంతోషం అంతా నీవల్లనే మావయ్యా ……… , లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ నాచేతిని చుట్టేసింది .
లేదు లేదు మహీ ……….. నీ రొమాంటిక్ లవ్ ప్రపోజల్ ఐడియా వల్లనే కదా , మా అక్కయ్య కూడా ఇలానే ఏదీచేసినా ఒక్కరూ బాధపడకుండా చేసేవారు – నీ ప్రియమైన డార్లింగ్స్ సంతోషానికి మా అక్కయ్య ప్రాణమైన మహినే కారణం అని చేతివేళ్ళల్లో పెనవేసి చేతిపై ముద్దుపెట్టి వెనుకే నడిచాము .

166ic

 

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

[embedyt] https://www.youtube.com/watch?v=J7kOR4sxaB4[/embedyt]

[embedyt]https://www.youtube.com/watch?v=GJsITtvHypU[/embedyt]

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 147, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button