Srungara Kathamaalika – 148 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika - 148 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika – 148 | శృంగార కథామాళిక | Telugu hot Stories
Mahesh.thehero
స్పెషల్ ఫ్లైట్ కావున రన్ వే దగ్గర నుండి నడిపించుకుంటూ వెళ్లారు రాథోడ్ .
అమ్మలూ ………… చుట్టూ ఎటుచూసినా బిగ్ బిగ్ ఫ్లైట్స్ అని బుజ్జిఅమ్మ – మావయ్యా ……… చాలా ఫ్లైట్స్ అని మహి నన్ను మరింత చుట్టేసింది .
లావణ్యవాళ్ళు అయితే నిజమా కలనా ………. మహీ డార్లింగ్ నీవల్లనే , స్టేట్ కూడా దాటుతామానుకోలేదు ఏకంగా దేశాలు దాటి వచ్చాము – లవ్ యు లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి మురిసిపోతుండటం చూసి ,
లవ్ యు soooooo మచ్ మావయ్యా అని ఏకంగా బుగ్గను కొరికేసింది .
మహీ ………… ఇదికూడా నీవల్లనే , మీ అక్కయ్యలను కలవడం కూడా నీకోరికనే కదా ………. నువ్వుకాదు నేను నీ బుగ్గను కొరికేయ్యాలి .
మహి : అంతకన్నా అదృష్టమా మావయ్యా ………
లవ్ యు రా , ఇప్పుడు ముద్దుమాత్రమే పెడతాను అని తియ్యని ముద్దుపెట్టాను .
మహి : నా చేతిపై ముద్దులుపెడుతూనే నా వైపే చూస్తూ నడిచింది .
మమ్మల్ని చెకింగ్ వైపు పంపించి ఫ్లైట్ దగ్గరకువెళ్లిపోయారు రాథోడ్ . ఎయిర్పోర్ట్ సిబ్బంది మా లగేజీతోపాటు A to Z స్కానింగ్ మరియు చెక్ చేసి , చిరునవ్వుతో Welcome to london – enjoy the stay అని పంపించారు .
మేడమ్స్ : బుజ్జిఅమ్మా ………. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు – మన ఇష్టం లండన్ మనది అని వడివడిగా నడిపించుకుంటూ బయటకు నడిచారు .
అక్కయ్యలూ ……….. అని పిలుపు వినిపించడంతో , బుజ్జిఅమ్మా ………. అదిగో మా చెల్లి – మీ మరొక తల్లి అని చూయించారు .
అంటీ : సంతోషంతో చేతులుఊపి పరుగునవచ్చి , బుజ్జిఅమ్మా ……… స్వాగతం అంటూ పూలను – బుజ్జిమహేష్ ……… welcome అంటూ పెద్ద చాక్లెట్ ఇచ్చారు .
బుజ్జిఅమ్మ : లవ్ యు తల్లీ ……….. అని ఆనందించారు .
అంటీ : అక్కయ్యలూ ………. బుజ్జిఅమ్మ నన్నుకూడా లవ్ యు అన్నారు అని ఆనందంతో పొంగిపోయారు . బుజ్జిఅమ్మా ………. ఒక్కనిమిషం అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , మావైపు వచ్చారు .
Hi అంటీ ………. ఎలా ఉన్నారు .
అంటీ ……….. నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా , మహీ తల్లీ ………. please please మీ మావయ్యను వదిలి నా గుండెల్లోకి రావా అని ప్రాణంలా కోరిక కోరారు .
మహి నావైపు చూసింది – లవ్ టు అని సైగచెయ్యడంతో , అంటీ ……… నేను మీకు ………
అంటీ : మొదట మీ అక్కయ్యలు వైజాగ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని ఫోటో చూయించారు . ఇక నిన్న మా అక్కయ్యలు – బిందు………..నీ ఫోటోనే పంపించి మన అందరికీ సంతోషాన్ని పంచడానికి వచ్చిన దేవకన్య అని మొత్తం చెప్పారులే ……….. అని ప్రాణంలా కౌగిలించుకున్నారు . తల్లీ …… మహీ మీ అక్కయ్యలకు నేను పిన్నిని …….
మహి : అయితే నాకు కూడా పిన్నీనే అని సంతోషంతో కౌగిలించుకుని , పిన్నీ …….. వీళ్ళు ఐదుగురూ మరియు బిందుతోపాటు ఫ్లైట్ లో ఉన్నవాళ్లు నా ఫ్రెండ్స్ అని పరిచయం చేసింది .
అంటీ : సంతోషించి అందరికీ స్వాగతం పలికి , తల్లులూ ……… రండి ఇంటికివెళదాము అని మహి – లాస్య చేతులను పట్టుకున్నారు .
మహి : పిన్నీ ………. అక్కయ్యలు కాలేజ్ లో ఉన్నారని బిందు చెప్పింది అక్కడికే ముందు వెళదాము .
అంటీ : మా మహి బంగారం అంటూ చేతిపై ముద్దుపెట్టి , అలాగే తల్లీ ……….
అంటీ అంటీ ………. నేనుకూడా వచ్చాను – నన్ను విష్ కూడా చేయలేదు మీరు .
అంటీ : చిరుకోపంతో నావైపుకు తిరిగి , సంవత్సరాలపాటు మా తల్లులిద్దరూ నువ్వే ప్రాణంలా నీచుట్టూనే తిరిగినా కన్నెత్తి అయినా చూసావా , మా మహి తల్లి వల్లనే కదా వాళ్ళ ప్రేమ నీకు తెలిసింది అందుకే మహినే మా ప్రాణం .
అంటీ అంటీ ……….. please please ………..
అంటీ : మా తల్లులను ప్రేమతో కౌగిలించుకుని ముద్దులుపెట్టినప్పుడే నాకోపం చల్లారేది అంతే , మహీ తల్లీ ………. మా అక్కయ్యల కోరికతోపాటు నా కోరిక కూడా మిగిలిపోయింది – నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఆ కోరికను ఎవ్వరూ తీర్చలేరు – మీ అక్కయ్యల కాలేజ్ వరకూ మీ మావయ్య నుండి నిన్ను దూరం చెయ్యబోతున్నందుకు నన్ను క్షమించు – ఒక్క క్షణం కూడా వదిలి ఉండరని నాకు తెలుసు – తల్లీ ……… ఈ అమ్మకోసo please please ………..
మహి : అమ్మలు దేవతలతో సమానం – అమ్మ కోరిక తీర్చే అదృష్టం ఎంతమందికి లభిస్తుంది సరే అమ్మా అని నావైపు తిరిగి ప్రేమతో ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
అంటీ : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ తల్లీ ……… అని చేతిపై ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ………. రండి మనమంతా ఒక కారులో – వాళ్లిద్దరూ ఒక కారులో శ్రీవారూ ………. పిలుచుకొనిరండి అని ఆర్డర్ వేశారు .
అంటీ ………. అంకుల్ , hi అంకుల్ ……….
అంకుల్ : మహేష్ ……….. మీ అంటీ కోపం వలన నిన్ను కౌగిలించుకోకుండా – అభినందించకుండా ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా …….. , మరొక్క క్షణం ఆలస్యం అయితే ప్రాణం పోతుందేమో ………..
అంకుల్ ………… అంటూ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కౌగిలించుకున్నాను .
అంకుల్ : కళ్ళల్లో కన్నీళ్ళతో , మహేష్ ……….. నువ్వు లేకపోతే నేనూ మీ అంటీ మా కూతురు స్వప్న ఇక్కడే ఆత్మహత్య చేసుకునేవాళ్ళము – ఇండియాకు రావాలంటే టికెట్స్ కొనడానికి కూడా డబ్బు లేదు – ఇప్పుడు మేము ప్రాణాలతో సంతోషంతో ఉన్నామంటే కారణం నువ్వే – మా తల్లులు ………. నిన్ను చూడకుండానే వాళ్ళ హృదయాలను నీకు అర్పించేశారు – నువ్వే వాళ్ళ ప్రాణం ఊపిరి ………
అంకుల్ ……….. మనివాళ్లకు ఆ దేవుడు ఎప్పుడూ అన్యాయం చెయ్యరు – ఇక ఎప్పుడూ అలా మాట్లాడకండి – ఇక స్వాతి ప్రసన్నాల ………..
అంకుల్ : అంతా మీ అంటీ చెప్పారు . ఆ క్షణం నుండీ మహి ……… మా ఇంటి దేవత అయిపోయింది .
అంకుల్ మాటలకు చాలా చాలా ఆనందం వేసింది . అంకుల్ ………. నా ఏంజెల్స్ చూడాలని ఉంది వెంటనే తీసుకెళ్లండి .
అంకుల్ : కన్నీళ్లను తుడుచుకుని , ఆ సంతోషాన్ని చూడటం కోసమే నేనూ మీ అంటీ నిన్నటి నుండీ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాము అని ఎయిర్పోర్ట్ బయటకువచ్చి లగ్జరీ కార్లలో బయలుదేరాము .
అంకుల్ డ్రైవ్ చేస్తూ సిటీ గురించి వివరిస్తున్నారు .
WOw అంకుల్ ………. హైద్రాబాద్ లోలా ఇటు చార్మినార్ – అటు గోల్కొండ – వెనుక ట్యాంక్ బండ్ – ముందు బిర్లా టెంపుల్ ………. అన్నంత ఈజీ గా చెప్పేస్తున్నారు .
అంకుల్ : 20 ఇయర్స్ పైనే అయ్యింది కదా మహేష్ వచ్చి , పెళ్లి అవ్వగానే నన్ను ఇక్కడికి పంపించేశారు మీ సర్ వాళ్ళు .
అందుకే లండన్ గురించి మొత్తం తెలుసు సూపర్ అంకుల్ అంటూ మాట్లాడుతూ ఆర గంటలో కాలేజ్ చేరుకున్నాము . అది కాలేజ్ కాదు ” యూనివర్సిటీ ఆఫ్ లండన్ ” – ఎంట్రన్స్ చూసే షాక్ లో ఉండిపోయాము . అంకుల్ ……… పేరెంట్స్ కార్డ్ చూయించారు – రెండు కార్లనూ పూర్తిగా చెక్ చేసికానీ లోపలికివదల్లేదు . యూనివర్సిటీని అందంగా ముస్తాబు చేశారు . నేను ఆడిగేంతలో ……..
అంకుల్ : ఈరోజు లాస్ట్ డే మహేష్ – ఫేర్వెల్ పార్టీ కోసం మరియు annual డే సెలెబ్రేషన్స్ కోసం ఈ ఏర్పాట్లు అనిచెప్పారు .
స్టూడెంట్స్ అందరి ముఖాలలో ఆ కోలాహలం కనిపిస్తోంది . ఎంట్రన్స్ – గ్రౌండ్స్ మరియు well ఆర్కిటెక్ట్ బిల్డింగ్స్ దగ్గర ఎక్కడచూసినా స్టూడెంట్స్ గుంపులు గుంపులుగా ఒకరికొకరు ఆనందాన్ని పంచుకుంటున్నారు . మహేష్ 7 కి ఫేర్వెల్ ……. స్వాతి ప్రసన్నా స్వప్న ………. ముగ్గురూ ఖచ్చితంగా ఉండాలి కానీ నిన్ను చూడకుండా ఒక్కక్షణం కూడా ఉండలేము అని 7 కి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసేసారు .ఏకంగా లగేజీతోనే యూనివర్సిటీకి వచ్చారు . 5 కు ప్రాజెక్టు సబ్మిట్ చేసేసి సర్టిఫికెట్స్ అన్నింటినీ తీసేసుకుని ఏ క్షణమైనా ఎయిర్పోర్ట్ బయలుదేరాడానికి రెడీగా ఉంటారు అని అంటీకి కాల్ చేసి మాట్లాడి హమ్మయ్యా ……… మహేష్ గ్రౌండ్ లోక్యాబ్ కోసం ఎదురుచూస్తున్నారు – మనం సరైన సమయానికే వచ్చాము .
అంకుల్ ………. నేరుగా అక్కడికే తీసుకెళ్లి కాస్త దూరంలో ఆపండి అని ఆతృతతో చెప్పాను . రాథోడ్ ఇచ్చిన వైర్లెస్ నుండి ఇట్స్ టైం యూనివర్సిటీ ఆఫ్ లండన్ అని చెప్పాను .
లైన్లో ఉన్న అంకుల్ చేతిలోని మొబైల్ అందుకుని మహీ మహీ ……….
మహి : లవ్ యు మావయ్యా ………. మీ పరిస్థితి నాకు తెలుసు , కారు ఆగగానే మీ గుండెలపై వాలిపోతాను కదా ………..
లవ్ యు రా అని ప్రేమతో ముద్దుపెట్టి కూల్ అయ్యాను .
మహి : తియ్యదనంతో నవ్వుకుని , మావయ్యా ……… మీకోసం కూడా ఒక సర్ప్రైజ్ సంవత్సరాల తరబడి ఎదురుచూస్తోంది ఎంజాయ్ అని కట్ చేసి , అంటీ కారు ఆగడం – అంటీ లోకేటర్ తో గ్రౌండ్ మధ్యలోకి వెళ్లడం – మహి పరుగునవచ్చి డోర్ తీసుకుని నా గుండెలపై చేరిపోవడం చకచకా జరిగిపోయాయి .
అంకుల్ : నేను కూడా దగ్గర నుండి చూడాలి అని అంటీ వెంట వెళ్లారు .
మహి : మావయ్యా ……….. మీ అంటీ ఆడుగులను ఫాలో అవ్వండి మా అక్కయ్యలు సాక్షాత్కరిస్తారు అని నా బుగ్గపై తియ్యని ముద్దుపెట్టింది మహి .
లవ్ యు రా అని పెదాలపై ముద్దుపెట్టి , మహిని గుండెలపై హత్తుకునే కిందకుదిగి , ఎక్కడ ఎక్కడ ………. అంటూ కన్నార్పకుండా చూస్తున్నాను .
అంటీ అడుగులు ఆగడం – అదిగో మావయ్యా ………. అందమైన మా అక్కయ్యలు అని చూయించింది మహి .
వేగంగా కొట్టుకుంటున్న గుండెపై మహిని ప్రాణంలా హత్తుకుని చూసి అవును మహీ ………. మీ అక్కయ్యలే అని మహి నుదుటిపై పెదాలను తాకించి ప్రేమతో ఇద్దరినీ చూస్తున్నాను .
మహి : మావయ్యా ………. అక్కయ్యల మధ్యలో ఉన్నది స్వప్న అక్కయ్య – మీ అంటీ కూతురు – అంటీకి స్వప్న అక్కయ్య కంటే స్వాతి ప్రసన్నా అక్కయ్యలే ఎక్కువ ఇష్టం .
మావయ్యా మావయ్యా ……….. లోకేటర్ ప్రెస్ చెయ్యడం కోసం అమ్మ నావైపే చూస్తున్నారు అని నా బుగ్గపై ముద్దుపెట్టింది . బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ – మేడమ్స్ – లావణ్య వాళ్ళు మావెనుకే నిలబడ్డారు .
లవ్ యు రా yes yes ……….
మహి పెదాలపై చిరునవ్వుతో మావయ్యా ………. మనకోసమే యూనివర్సిటీ కూడా అందంగా రెడీ అయ్యింది అని మరింత సంతోషంతో అంటీ వైపు సైగచేసిన నిమిషానికి , ఆకాశంలో సౌండ్స్ వినిపించడంతో మాతోపాటు గ్రౌండ్ లోని స్టూడెంట్స్ అందరూ పైకి చూసి wow అన్నట్లు అలా ఉండిపోయారు .
ఒక్కసారిగా స్వాతి ప్రసన్నా స్వప్న అంటీ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ పై గులాబీ పూల వర్షం కురవడంతో అందరితోపాటు ఆశ్చర్యపోయి ముగ్గురూ పైకి చూసారు .
హెలికాఫ్టర్ నుండి పూల వర్షం మరియు హెలికాఫ్టర్ కింద వైట్ బ్యానర్లో పింక్ కలర్ అక్షరాలతో ” I LOVE YOU MAHI – I LOVE YOU SWATHI – I LOVE YOU PRASANNA ” …………… అంటూ స్వాతి ప్రసన్నా స్వప్నలతోపాటు గ్రౌండ్ లో ఉన్నవాళ్ళంతా చదివి అందరూ స్వాతి ప్రసన్నాల వైపు సంతోషపు ఆశ్చర్యంతో చూస్తున్నారు .
మహి : కళ్ళల్లో ఆనందబాస్పాలతో మావయ్యా ………. వెంటనే గుండెలపై కొట్టి నేను చెప్పినది ……….
లవ్ యు లవ్ యు ………. అని మళ్ళీ పైకి సైగచేసాను .
పూలవర్షం ఆగిపోగానే హెలికాఫ్టర్ గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేస్తుంటే , ఆ స్థానంలోకి మరొక హెలికాఫ్టర్ చేరి తులిప్స్ పూల వర్షం కురిపించింది . హెలికాఫ్టర్ కింద లవ్ గుర్తు బ్యానర్లో ” I LOVE YOU SWATHI – I LOVE YOU PRASANNA – I LOVE YOU MAHI ” ……….. అంటూ గ్రౌండ్ మొత్తం హోరెత్తింది . హెలికాఫ్టర్స్ సౌండ్స్ కు స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్ లోకి చేరుతున్నారు .
మహి : అంతులేని ఆనందంతో మావయ్యా ……… నేను ప్లాన్ వేసింది ఒక్క హెలికాఫ్టర్ కే కదా …………
అప్పుడే అయిపోలేదు మహీ ……….. అని మళ్ళీ ఆకాశం వైపు సైగచేసాను . పెదాలపై నవ్వులు పూయిస్తున్న మహిని చూసి నవ్వుకుని ముద్దుపెట్టి నేనూ చూసాను . తులిప్స్ వర్షం ఆగిపోయిన తరువాత ఆ స్థానంలోకి మరొక హెలికాఫ్టర్ చేరి బ్యూటిఫుల్ అర్చిడ్ పూల వర్షం కురవడం – స్వాతి ప్రసన్నా మహితోపాటు యూనివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం గ్రౌండ్ లోకి చేరినట్లు ” I LOVE YOU PRASANNA – I LOVE YOU MAHI – I LOVE YOU SWATHI ” ……….. అంటూ యూనివర్సిటీ మొత్తం వినిపించేలా పలికి స్వాతి ప్రసన్నా …….. who is mahi అంటూనే చప్పట్లు కొట్టారు . పూలవర్షం ఆగిపోయేంతవరకూ ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తూ చేతులతో పూలు అందుకుని ఒకరిపై మరొకరు జల్లుకుని ఎంజాయ్ చేశారు .
మూడు హెలికాఫ్టర్లు గ్రౌండ్ చుట్టూ ఒకదానివెనుకమరొకటి రౌండ్స్ వేస్తుండటం బ్యానర్లు రెపరేపలాడుతుండటం చూసి , స్వాతి – ప్రసన్నా ……….. the best ప్రపోజల్ we have ever seen – you are the luckiest – we have two questions అంటూ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరుతున్నారు .
One : who is your hero ?
And the second : who is mahi ?
స్వాతి – ప్రసన్నా ……… ఒకరినొకరు చూసుకుని ” మహేష్ – మహేష్ ” పిన్నీ …….. మహేష్ వచ్చాడు కదా అంటూ పెదాలపై చిరునవ్వుతో మహేష్ మహేష్ మహేష్ ………… అంటూ ప్రేమతో పిలుస్తూ గుంపులోనుండి బయటకువచ్చి , మహిని హత్తుకున్న నన్ను చూసి కళ్ళల్లో ఆనందబాస్పాలతో పరుగునవచ్చి అడుగుముందు ఆగిపోయి , తియ్యదనంతో జలదరిస్తున్నారు .
మహి : మావయ్యా ……… ఈ అడుగు దూరం కూడా ఉండకూడదు అంటూ సైగచేసి నాచేతికి రోజస్ అందించి నన్ను వదిలింది .
I లవ్ యు మహి ……… అంటూ మహి పెదాలపై ముద్దుపెట్టి , అడుగు ముందుకువేసి , మీ ప్రేమను అర్థం చేసుకోక మిమ్మల్ని చాలా బాధపెట్టాను – తన ప్రేమ కంటే మీ ప్రేమనే స్వఛ్చమైనది అని మీ చెల్లి చెప్పింది – I లవ్ యు స్వాతి – I లవ్ యు ప్రసన్నా …….. అంటూ పూలు అందించి అదురుతున్న పెదాలపై ప్చ్ ప్చ్ ……… అంటూ చెరొకముద్దుపెట్టాను .
అంతే ఇద్దరూ నా మీదకు జంప్ చేసి నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి I లవ్ యు టూ మహేష్ – ఐ లవ్ యు టూ మహేష్ ………. అని అంతులేని ఆనందంతో పెదాలపై ప్రేమతో ముద్దులుపెట్టి ఏకమయ్యేలా హత్తుకున్నారు . తనివితీరిన తరువాత ఇద్దరూ తియ్యని కోపంతో నా కళ్ళల్లోకి చూస్తూ కిందకుదిగి గుండెలపై ప్రేమదెబ్బలు వేసి బుగ్గలపై చెరొకవైపున కొరికేశారు .
స్స్స్ స్స్స్ …….. హబ్బా హబ్బా …….. why why …….. ఏంజెల్స్ ………
ఇద్దరూ : మా చెల్లి వల్లనే కదా లేకపోతే లేదు అని మళ్ళీ ప్రేమదేబ్బలువేసి , తియ్యని నవ్వుతో నా పెదాలపై లవ్ యు లవ్ యు అంటూ ప్రియమైన ముద్దులుపెట్టి , నేరుగా మహి దగ్గరకువెళ్ళారు – చెల్లీ ……….. అంటూ ప్రాణంలా కౌగిలించుకుని , చెల్లీ ……… కాదు కాదు మా కోరిక తీర్చిన దేవతవు నువ్వు – నీ ఫోటో చూసినప్పుడే బుజ్జి వాసంతి , వాసంతి అమ్మను కలిసే ఉంటుంది అని అనిపించింది .
మహి : అవును అక్కయ్యలూ ………. , నన్ను కూడా మీలానే ఏడిపించారు మావయ్య – మాటెత్తితే అక్కయ్య అక్కయ్య అక్కయ్య …………
స్వాతి ప్రసన్నా : అవును చెల్లీ ………. , మేము కలిసినప్పటి నుండీ కూడా అమ్మ తప్ప మరొకరు గుర్తుకు రారనుకో ………. అని నవ్వుకున్నారు .
మహి : అక్కయ్యలూ ………. బుజ్జి అమ్మమ్మా – బుజ్జిమహేష్ ………
స్వాతి – ప్రసన్నా : అంటే అమ్మకూడా మహేష్ లానే పేర్లు …….. ఎంతైనా ఇద్దరి హృదయం ఒక్కటే కదా అని సంతోషించి , ఇద్దరూ మోకాళ్లపై కూర్చుని బుజ్జిఅమ్మమ్మా – బుజ్జిమహేష్ ……….. మా పేర్లు ……..
బుజ్జిఅమ్మ : స్వాతి తల్లి – ప్రసన్నా తల్లి ………….
ఇద్దరూ సంతోషంతో ఆశ్చర్యపోయి బుజ్జిఅమ్మమ్మా ……… మేము మీకు ఇష్టమేనా ………..
బుజ్జిఅమ్మ : చాలా చాలా తల్లులూ ………. ఇష్టం కాదు ప్రాణం . అందుకే మిమ్మల్ని తీసుకెళ్లిపోవడానికి వచ్చాము .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooooo మచ్ అంటూ ఇద్దరినీ ప్రాణంలా కౌగిలించుకున్నారు .
ఇద్దరికీ ఏదో గుర్తుకొచ్చినట్లు బుజ్జిమహేష్ ను ఎత్తుకుని – బుజ్జిఅమ్మ చేతిని అందుకుని ముద్దులుపెడుతూ ……… మహిదగ్గరకువెళ్లి , మహీ మహీ అదీ అదీ …… అంటూ స్వప్నవైపు చూస్తున్నారు .
మహి : అక్కయ్యలూ ………. స్వప్న అక్కయ్య ప్రేమ గురించి అమ్మ చెప్పారు . నాకంటే ………
స్వప్న – ప్రసన్నా : మాకంటే కూడా ………… స్వఛ్చమైనది చెల్లీ ……… మేము ప్రక్కనే ఉండి ప్రేమించాము .
మహి : అవును అక్కయ్యలూ ……… మనం ప్రక్కనే ఉండి ప్రేమించాము . స్వప్న అక్కయ్య వేల కిలోమీటర్ల దూరంలో కేవలం ఫోటోని చూస్తూ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు .
మహి ……….. కలవకుండానే ప్రాణంలా ప్రేమిస్తుందంటే , స్వప్న రియల్లీ రియల్లీ గ్రేట్ – ఇంతకన్నా తన ప్రేమ స్వఛ్చమైనది అని చెప్పడానికి ఇంకేమికావాలి – మీరు ముగ్గురూ ఫీల్ అవ్వకండి మీ ముగ్గురి కంటే అందాలరాశి – ఇంతకీ స్వప్న ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతుడు ఎవరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నాడు – ఇండియా అని చెప్పు దేశం మొత్తం వెతికైనా కలిపేద్దాము అనిచెప్పాను .
అందరూ పైకి చూడటంతో నేనూ చూసాను ఎప్పుడు వచ్చిందో – ఎలా వచ్చిందో ఫోర్త్ హెలికాఫ్టర్ మాపై రోజస్ – తులిప్స్ – అర్చిడ్ పూల వర్షం కురిపించింది .
స్టూడెంట్స్ అందరూ ………” I LOVE YOU MAHESH FROM SWAPNA ” అన్న బ్యానర్ చదివారు .
అవును ఆ హీరో ఎవరోకాదు నువ్వే ……… నాన్నా – మావయ్యా – మహేష్ – మహేష్ సర్ అని బుజ్జిఅమ్మ – మహి – స్వాతిప్రసన్న – లావణ్య వాళ్ళు స్టూడెంట్స్ అందరితోపాటు చప్పట్లు కొడుతున్నారు .
నేను షాక్ లో అలా కదలకుండా ఉండిపోయాను .
స్వప్న ……….. పూల వర్షాన్ని ఎంజాయ్ చేసి , చెల్లీ …….. అంటూ మహిని ప్రాణంలా కౌగిలించుకుంది .
చెల్లీ – చెల్లీ ………… లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ ఇద్దరినీ తియ్యదనంతో చుట్టేశారు .
మహి : లవ్ యు స్వప్న అక్కయ్యా ………… , మావయ్యను ఎంతలా ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో పూజిస్తున్నారో అమ్మలు చెప్పారు – ఆ ప్రేమ నీ ప్రియుడికి తెలిసేలా చేసి మాతోపాటు మాలానే మావయ్య హృదయంలో ఇంతే ఇంత స్థానాన్ని ఆక్రమించు – అంతకన్నా ఎక్కువ అడుగకు ………
స్వప్న : చాలు చాలు చెల్లీ ……….. , తెలుసు మన హీరో హృదయం మొత్తం ఆక్రమించింది అమ్మ అని – అందులోనుండి ఏమాత్రం స్థానం కూడా ఆశించనే ఆశించను . నా జీవితం అమ్మ – మహేష్ – స్వాతి ప్రసన్నా మరియు మా ప్రియమైన చెల్లి సేవలోనే ………..
ముగ్గురూ : స్వప్న – స్వప్న – అక్కయ్యా ………..
స్వప్న : మీరు ఎంతచెప్పినా ……….. నా స్థానం అదే , అమ్మానాన్నలు కూడా అదే కోరుకుంటున్నారు – అంతకంటే అదృష్టం మరొకటి లేదు తల్లీ అన్నారు అని మహిచేతిలోని గులాబీ పువ్వుని అందుకుని ఇంకా షాక్ లోనే ఉన్న నాదగ్గరికివచ్చి నిలబడింది .
చుట్టూ అందరూ ఎలా ప్రపోజ్ చేస్తుంది అని ఆశతో ఎదురుచూస్తున్నారు .
స్వప్న : మహేష్ ……….. సైగ కంటే మాట బలమైనది – మాట కంటే ముద్దు మరింత బలమైనది , నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా జీవితాంతం మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాను – మా వాసంతి అమ్మ గురించి చెప్పి ఫ్లాట్ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు – అమ్మను సేవించుకోవడానికే వస్తాను ఐ లవ్ యు మహేష్ ……….. అని ఏకంగా పాదాలను పైకెత్తి నా పెదాలను మూసేసింది .
ముద్దుతో తేరుకుని స్వప్న స్వప్న స్వప్న ………. అంటూ పరుగునవెళ్లి మహి స్వాతి ప్రసన్నా వెనుక నిలబడ్డాను . మహి – ఏంజెల్స్ ………….
మహి : మావయ్యా ………. సర్ప్రైజ్ ఎలా ఉంది . మా ముగ్గురికంటే సౌందర్యరాశి అయిన స్వప్న అక్కయ్యను పరులపరం కానిస్తామా ………. అని స్వప్న చేతులను అందుకుని , నాకు చెరొకవైపూ జరిగి స్వప్నను నా గుండెలపైకి చేర్చి ముగ్గురూ నన్ను చుట్టేశారు .
మీరు ముగ్గురూ ఫిక్స్ అయిపోయారన్నమాట అయితే స్వప్న గారితోనే మాట్లాడతాను .
అంతే భద్రకాలీలా నా కళ్ళల్లోకి చూసి ఛాతీపై కొట్టడంతో ,
Sorry sorry ……… స్వప్న గారు కాదు స్వప్న స్వప్న …………
మళ్లీ కోపంతో నాబుగ్గపై కొరికేసింది .
స్స్స్………. బుజ్జిఅమ్మా ………….
బుజ్జిఅమ్మ : మరి ప్రాణంలా ప్రేమిస్తున్న నా బంగారుతల్లిని గారు – sorry అంటే అంతేమరి – నాన్నా ……… నాకైతే ఇష్టమే , కాదన్నావో నేను మేమంతా కొడతాము .
అందరూ నవ్వుకున్నారు . మేడమ్స్ మరియు అంటీ అయితే బుజ్జిఅమ్మను ప్రాణంలా హత్తుకుని మా బుజ్జిఅమ్మ బంగారం ఇక మహేష్ నిర్ణయంతో మాకు పనిలేదు అని సంతోషంతో పొంగిపోతున్నారు .
ఇక స్వప్న ఆనందానికి అయితే అవధులే లేకుండా పోయాయి . అధిచూసి మహి – ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టారు – స్వప్న …….. బుజ్జిఅమ్మ దగ్గరికివెళ్లి లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జిఅమ్మమ్మా ……….. అని బుగ్గలపై ముద్దులుపెట్టి , మనం తరవాత తీరికగా మాట్లాడుకుందాము – నా హీరో మీ తల్లితో ఏదో మాట్లాడతాడు ఆట అని సిగ్గుపడుతూ నాముందుకువచ్చి నిలబడి , చెల్లీ – స్వప్న ప్రసన్నా ………. మన బుజ్జిఅమ్మమ్మ కూడా ఒప్పేసుకున్నారు అని మాటల్లో వర్ణించలేని ఆనందంతో ముగ్గురితోపాటు నా బుగ్గపై కూడా ముద్దుపెట్టి మెలికలు తిరిగిపోతోంది .
స్వప్నా ……… వన్స్ నేను , నా అక్కయ్య ………
స్వప్న : నా నోటిని చేతితో మూసేసి మా అమ్మ మా అమ్మ అని తియ్యనికోపంతో కొట్టింది .
ఆ మాటకు ఆనందించి , స్వప్న ……….. వన్స్ నా …….. ok ok మీ అమ్మను కౌగిలిలోకి తీసుకున్న తరువాత నాకు మిగతా ప్రపంచమే గుర్తుండదు . మీ అక్కచెల్లెళ్లనే మరిచిపోతాను ………….
మహి – ఏంజెల్స్ ……… ఒకరినొకరు చూసి నవ్వుకుని , అక్కయ్యలూ – చెల్లీ …….. మళ్లీ మొదలెత్తేశాడు అక్కయ్యా అక్కయ్యా అక్కయ్యా ……….. మనకు ఏది చెబుతాడో అక్కయ్య – స్వప్నకు కూడా అదే చెబుతాడు . అక్కయ్యా – చెల్లీ ……… మన బుజ్జిఅమ్మమ్మ ఒప్పుకుందికదా మన హీరోకి మరొక ముద్దుపెట్టెయ్ వైజాగ్ వెళ్లిపోదాము అనిచెప్పారు .
స్వప్న : లవ్ యు చెల్లీ – అక్కయ్యలూ …………. , మహేష్ ……… అక్కయ్యలు ప్రేమించిన క్షణం నుండీ ప్రాణంలా ప్రేమిస్తున్నాను . ఇప్పుడు నీ ప్రక్కనే అతిదగ్గరగా ఉండటమే నా అదృష్టం – నీ చేతి స్పర్శ కోసం జీవితాంతం వేచి ఉండమన్నా ఉంటాను – మా అమ్మను బుజ్జిఅమ్మను కృష్ణ అమ్మను ప్రాణంలా సేవించుకుంటాను – నేను పుట్టింది లండన్ లో అయినా అమ్మలు నన్ను భారతీయ అమ్మాయిలా పెంచారు – నా ……. కాదు కాదు మా కుటుంబ దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ ఉద్వేగానికి లోనౌతున్న మేడమ్స్ – అంటీ వైపు చూసి , కళ్ళల్లో చెమ్మతో మీకు నాపై ప్రేమ కలిగినప్పుడే కౌగిలించుకుని ముద్దుపెట్టండి …………
అంతే స్వప్న మాటలకు నేనేంటి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే , మహీ – ఏంజెల్స్ …….. ఈ సౌందర్యరాశి కూడా నాకు కావాలి ………..అనేంతలో ,
ముగ్గురూ సంతోషంతో నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
లవ్ యు మహీ – లవ్ యు ఏంజెల్స్ ………… పెదాలపై తియ్యదనంతో ఐ లవ్ యు స్వప్న ……… ప్రేమతో చెప్పి పెదాలపై ప్చ్ ……. చిరుముద్దుపెట్టాను .
స్వప్న నమ్మలేనట్లు నోరుతెరిచి అలా చూస్తూ ఉండిపోయింది . మహి – ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ – మేడమ్స్ – అంటీ – అంకుల్ ………… మా నలుగురిపై సంతోషంతో పూలవర్షం కురిపించారు .
అంటీ ………. మహిని ప్రాణంలా కౌగిలించుకుని మా అక్కాచెల్లెళ్ల ముగ్గురి కోరికలనూ తీర్చిన దేవత తల్లీ నువ్వు అని ముగ్గురూ మహిని అమాంతం పైకెత్తేశారు .
స్వాతి ప్రసన్నా స్వప్న : చిరునవ్వులు చిందిస్తూ , ఫ్రెండ్స్ ………… she is MAHI , our లవ్లీ ఏంజెల్ సిస్టర్ ……….
అంతే గ్రౌండ్ మొత్తం మహి మహి మహి ……….. పేరు మారుమ్రోగిపోయింది .
చుట్టూ చూసి మేమూ ఆనందించాము .
మహిని కిందకు దించిన తరువాత ముగ్గురు ఏంజెల్స్ మహిని కౌగిలించుకుని , మహీ ………… అమ్మలను కూడా పిలుచుకునివచ్చినందుకు లవ్ యు లవ్ యు ………..
మహి : అక్కయ్యలూ ……….. ఈ సంతోషాన్ని చూడటం కోసం మాకంటే ముందుగా ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్నారు అమ్మలు అని ముగ్గురి చేతులనూ అందుకుని తమ కౌగిలిలోకి ఆహ్వానించారు .
ఆ దృశ్యాలను చూసి బుజ్జిఅమ్మతోపాటు పరవశించిపోయాను . బుజ్జిఅమ్మా ……… ఒకరికంటే ఎక్కువమందిని ప్రేమిస్తే ఇదే ప్రాబ్లం – ఇదిగో ఇలా నన్ను దూరంగా ఉంచేసి వాళ్ళల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు .
నా మాటలు వినిపించినట్లు అందరూ నవ్వుకుని బుజ్జిఅమ్మను కూడా వాళ్ళల్లో కలిపేసుకుని నావైపు ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అక్కయ్యలూ ……….. నా డార్లింగ్స్ ను పరిచయం చేస్తాను అని లావణ్య పద్మ వాళ్ళదగ్గరికి తీసుకెళ్లి , డార్లింగ్స్ ……… మిగతా డార్లింగ్స్ .
లావణ్య పైన తిరుగుతున్న హెలికాఫ్టర్స్ వైపు సైగచేసింది .
నవ్వుకుని , అక్కయ్యలూ ……… హెలికాప్టర్ లో బిందు డార్లింగ్ కూడా ఉంది .
ఏంజెల్స్ : బిందు కూడా వచ్చిందా ………. బిందు బిందు అని పైకి కేకలువేశారు .
మహి : మావయ్యా ……… అంటూ వచ్చి నన్నుకొట్టింది .
లవ్ యు రా ………. మీ అక్కాచెల్లెళ్ళు ఇచ్చిన లవ్లీ షాక్ కు నన్ను నేను మరిచిపోయాను అని వైర్ లెస్ లో కిందకు దించమనిచెప్పాను .
ప్రక్కనే ఖాళీగా ఉన్న గ్రౌండ్ లో రెండు హెలికాఫ్టర్లు ల్యాండ్ అవ్వడం చూసి , మహి – ఏంజెల్స్ ……… నా బుగ్గలపై పెదాలపై ముద్దులుపెట్టి , బుజ్జిఅమ్మ – బుజ్జిమహేష్ తోపాటు పరుగులుతీశారు .
హెలికాఫ్టర్స్ నుండి దిగిన బిందు – డార్లింగ్స్ ను కౌగిలించుకున్నారు .
డార్లింగ్స్ : మహీ ……….. లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ వే అని మురిసిపోయారు .
వాళ్ళ ఆనందం చూసి మహి అంతులేని ఆనందంతో లవ్ యు మావయ్యా ……… అని తలుచుకుని ఒకరికొకరిని పరిచయం చేసి పిలుచుకునివచ్చారు .
మహేష్ మహేష్ ……….. మాకు వెంటనే మా అమ్మను – బుజ్జిఅమ్మను చూడాలని ఉంది మమ్మల్ని వెంటనే తీసుకెళ్లు అని ఏంజెల్స్ పరవశించిపోతూ చెప్పారు .
ఇంతలో యూనివర్సిటీ మొత్తం విద్యుత్ కాంతులతో ధగధగలాడిపోయింది . గ్రౌండ్ మొత్తం సంతోషపు కోలాహలంతో నిండిపోయింది . ఫ్రెండ్స్ ……. స్వాతి ప్రసన్నా స్వప్న ……….. we think your show completed , now our lovely farewell show starts , lets go lets go ……… our last function please please ………. అంటూ బ్రతిమాలుతున్నారు .
మహి : అక్కయ్యలూ ……….. మాకు కూడా చూడాలని ఉంది మరియు మన బుజ్జిఅమ్మమ్మ బుజ్జిమహేష్ కు లండన్ బ్యూటిఫుల్ places చూయిస్తారని మన హీరో మాటిచ్చారు . .
బుజ్జిఅమ్మ : పర్లేదు తల్లులూ ……….. మా కోరిక కన్నా నా తల్లులు , వాసంతి తల్లిని చూడటం ముఖ్యం – సంవత్సరాలుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు .
ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ……….. , మా ప్రాణమైన మీకోరిక తీరినతరువాతనే వెళదాము అని ప్రాణంలా హత్తుకున్నారు .
యాహూ ……….. స్వాతి – ప్రసన్నా – స్వప్న కమింగ్ అంటూ సంతోషంతో అందరూ లోపలికివెళ్లిపోయారు .
ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా – చెల్లీ – డార్లింగ్స్ ……….. రండి అని నావైపు చిలిపిదనంతో కన్నుకొట్టి స్వయంగా పిలుచుకొనివెళ్లారు .
అంటీ : మహేష్ ……… ఈ జీవితానికి ఈ సంతోషం చాలు , ఇక ఆ దేవుళ్లను కాదు కాదు మా మహి తల్లి దేవతను ఏమీ కోరుకోము . మహేష్ ………. నీ ఏంజెల్స్ ప్రతిభ ఏంటో చూద్దువుగానీ లోపలికి వెళదాము పదా – శ్రీవారూ పిలుచుకొనిరండి ఎలా ఫీల్ అవుతాడో చూసి ఆనందిద్దాము అని మేడమ్స్ తోపాటు వెళ్లారు .
అంకుల్ …………
అంకుల్ : yes మహేష్ ………. సర్ప్రైజ్ .
అయితే వెంటనే చూసేయ్యాల్సిందే పదండి అని అంకుల్ తోపాటు బిల్డింగ్ లోపల ఉన్న ఆడిటోరియం చేరుకున్నాము . ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుకునే ఆడిటోరియం లా ఉంది . అంకుల్ one of the best ఆర్కిటెక్చర్ అనిచెప్పాను .
అంకుల్ : the best ఆర్కిటెక్ట్ కితాబు ఇచ్చాడంటే అద్భుతమే అనుకోవాలి అని మహి – ఏంజెల్స్ దగ్గరికి తీసుకెళ్లారు .
మహేష్ ……… కూర్చోమని తియ్యని నవ్వుతో సీట్ చూయించారు .
లవ్ యు ఏంజెల్స్ ………. బుజ్జిఅమ్మ ప్రక్కనే కూర్చోబోతే ,
నాన్నా ………. ఒక సీట్ నా తల్లుల కోసం – మరొక సీట్ ఎవరికోసమో తెలుస్తుందిలే కాబట్టి రెండు సీట్లు వదిలి కూర్చోమని ముసిముసినవ్వులతో చెప్పారు .
లవ్ యు బుజ్జిఅమ్మా ……….అని అలాగే కూర్చున్నాను .
ఆడిటోరియం మొత్తం కేరింతలు సంతోషాలను ఎంజాయ్ చేస్తున్నాను – స్టేజీపై తప్ప ఆడిటోరియం మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసారు . మహీ స్వప్న …….. మన హీరో ప్రక్కన కూర్చోండి అని స్వప్న ప్రసన్నా – అక్కయ్యలూ ……. మీరే మన హీరో ప్రక్కన కూర్చోండి అని మహి స్వప్న వాదులాడుకోవడం చూసి , నాన్నా ……… ఎంజాయ్ నువ్వు చెప్పినట్లుగానే నలుగురిని ఎలా ప్రేమిస్తారో ఏమిటో ………. అని మేడమ్స్ అంటీతోపాటు నవ్వుతున్నారు .
మహి : అక్కయ్యలూ ………. నేను మావయ్యకు ప్రపోజ్ చేసినప్పటి నుండీ గుండెలపైనే ఉన్నాను – ఫ్లైట్ లోకూడా మావయ్య ఒడిలో పడుకునే వచ్చాను కాబట్టి ఇప్పుడు మీవంతు ఐ క్విట్ నేను పిన్ని ప్రక్కన కూర్చుంటాను అని వెళ్ళింది .
అంటీ : తల్లీ ………..
మహి : పర్లేదు అంటీ పాపం మా అక్కయ్యలు ఎంత ఆశపడుతున్నారో అని సోఫాలో అంటీ లావణ్య మధ్యలో కూర్చుంది .
బుజ్జిఅమ్మ : నాన్నా ఇంకా ముగ్గురు ఉన్నారు – సీట్స్ మాత్రం ఇద్దరే ఉన్నారు .
మహి : బుజ్జిఅమ్మమ్మా ……… అని అంటీ చెవిలో గుసగుసలాడింది – అంటీ బుజ్జిఅమ్మ చెవిలో చెప్పారు .
బుజ్జిఅమ్మ : లవ్లీ ఐడియా మహీ , బుజ్జి తల్లులూ ……… అంటూ స్వాతి ప్రసన్నాను పిలిచి చెవిలో చెప్పారు .
ఉమ్మా ఉమ్మా ………. అంటూ బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తి , నాదగ్గరికివచ్చి స్వప్నను నా ఒడిలోకి తోసి ఇద్దరూ చెరొకప్రక్కన కూర్చుని చేతులను చుట్టేసి , లవ్ యు చెల్లీ ……… అంటూ ఒకేసారి ముగ్గురూ కేకవేశారు . ఆ కేకలకు ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం సైలెంట్ అయిపోయి ఎక్కడ నుండి కేకలు అని లేచిమరీ చూసి చీకటిలో కనిపించకపోవడంతో కూర్చుని మళ్లీ ఎంజాయ్ చేస్తున్నారు .
ఏంజెల్స్ – మహి – బుజ్జిఅమ్మ – లావణ్య వాళ్ళు – మేడమ్స్ – అంటీ ……… ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
స్వాతి ప్రసన్నా నా బుగ్గలపై – స్వప్న నా పెదాలపై ముద్దులుపెట్టి అందమైన సిగ్గుతో నా భుజాలపై – గుండెలపై తలదాచుకున్నారు .
స్వప్న : మహేష్ ………. ఒడిలో కూర్చున్నాను . గట్టిగా చేతులతో చుట్టేయ్యొచ్చుకదా – అడగకముందే నన్ను చుట్టేసి ముద్దులతో ముంచేస్తారనుకుని ఆశపడ్డాను .
స్వప్నా ………. నాకూ అలానే చెయ్యాలని నువ్వు కూర్చున్న క్షణం నుండీ ఉంది కానీ మీ అక్కయ్యాలిద్దరూ నా చేతులను గట్టిగా చుట్టేశారు .
ఇద్దరూ ……… తియ్యనినవ్వు నవ్వుకుని లవ్ యు లవ్ యు ……… మా స్వప్న – మహి చెల్లెళ్లకోసం ఏమైనా చేస్తాము అని నా బుగ్గలపై చెరొకముద్దుపెట్టి , నా చేతులను స్వప్న చుట్టూవేసి ఎంజాయ్ అన్నారు .
స్వప్నా ………. ఇక చూసుకో అని ఏకమయ్యేలా నా గుండెలపై చుట్టేసి లవ్ యు అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టాను .
స్వప్న కళ్ళల్లో ఆనందబాస్పాలతో నాకళ్ళల్లోకే ప్రాణంలా చూస్తూ లవ్ యు లవ్ యు soooooooo మచ్ మహేష్ ……… ఈ క్షణం కోసం ……… అంటూ నన్ను నాకంటే ఘాడమైన కౌగిలిలో బంధించి వదిలి , అక్కయ్యలూ ……… ఎంజాయ్ అంటూ నా పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లేచివెళ్లి మహిప్రక్కనే అడ్జస్ట్ చేసుకుని కూర్చుని లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ ………. అంటూ తియ్యని ఉద్వేగానికి లోనై మహి చేతిని చుట్టేసి భుజం పై తలవాల్చింది .
అధిచూసి స్వాతి ప్రసన్నా ……… లవ్లీ లవ్లీ మేముకూడా మహి ప్రక్కనే అంటూ లేవబోతుంటే ,
ఇద్దరి నడుములనూ చుట్టేసి కదలకుండా కూర్చోబెట్టుకుని నలుగురు ఉండి కూడా ఒంటరిగా కూర్చోవడం నావల్లకాదు – తియ్యని రుచి చూయించి వెళ్లిపోతున్నారు నేను వదలనే వదలను – మహి ఎక్కడికీ వెల్లదు అని ఇద్దరి పెదాలపై చెరొక ముద్దుపెట్టాను .
తియ్యనినవ్వులతో అంతకంటే అదృష్టమా మహేష్ ……… లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అప్పుడే స్టార్ట్ అయిన ఫంక్షన్ ను నా భుజాలపై తలలువాల్చి చూస్తున్నారు .
166ic
హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .