Srungara Kathamaalika

Srungara Kathamaalika – 15 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 15 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 15 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

రోజూ అదేవిదంగా జరుగుతూ ఎప్పుడో కానీ నాన్నతో గడుపుతూ , వీకెండ్స్ టెంపుల్స్ , picnics , zoo , beach…………ఇలా ఒక్కోదానికి అమ్మ పిలుచుకొనివెళ్ళేది. ఎక్కడకు వెళ్లినా మా మధ్య మాత్రం చిలిపి అల్లరి జరుగుతూనే ఉండేది.

అలా మూడేళ్లు అమ్మా మరియు అమ్మమ్మ కౌగిలిలో ఆడుకున్న మేము స్కూల్ లో చేరే ఆసన్నమయ్యింది.మాతో బాసరలో అక్షరాబ్యాసం చేయించి , అమ్మ కాలేజ్ కు దగ్గరలోని ఇంటర్నేషనల్ స్కూల్ లో మా ఇష్టప్రకారమే జాయిన్ చేయించి , జాయినింగ్ రోజు స్కూల్ డ్రెస్ లలో అందంగా మాఇద్దరినీ రెడీ చేసి , ముందుగా గుడికివెళ్లి మా పేర్ల మీద పూజ చేయించి అటునుండి నేరుగా స్కూల్ చేరి , అందరి పిల్లల్లా ఏడవడం కాకుండా నవ్వడం చూసి మురిసిపోతూ , my ఏంజెల్స్ బంగారం అంటూ అమ్మ ముద్దులుపెట్టి అందరూ చెప్పేలాగా బాగా చదువుకోండి అని కాకుండా , స్కూల్ లో బాగా ఆడుకోండి అని నవ్వుతూ చెప్పగానే అమ్మను గట్టిగా హత్తుకొని ఇద్దరమూ ముద్దులుపెడుతూ , ముందు నేనంటే నేను అంటూ ఒకరినోటికి ఒకరు చేతిని అడ్డుపెట్టి కోపంతో చూసుకొని ఒకేసారి చెరొకవైపు ముద్దుపెట్టాము.

మహేష్ — మహి మీరు ఈరోజు నుండి స్కూల్ లో చేరుతున్నారు , ఇప్పటి నుండైనా పొట్లాడుకోవడం ఆపి శ్రద్ధగా చదివి పెద్ద స్థానాలకు ఎదగాలి………అంటూ లెక్చర్ ఇచ్చింది. అమ్మమ్మా అంటూ ఇద్దరమూ మాదగ్గరకు వేలు చూపించి పిలవడంతో , మా బంగారుకొండలు నాకు కూడా ప్రేమతో ముద్దుపెడతారేమో అంటూ మాదగ్గరికి వస్తుండగా , అమ్మకు మరియు అత్తయ్యకు మా ప్లాన్ అర్థమైనట్లు నోటికి చేతిని అడ్డంగా పెట్టుకొని మూసిముసినవ్వులు నవ్వుతున్నారు. అమ్మమ్మ దగ్గరకు రాగానే వొంగమని చెప్పి కల్లుమోసుకోగానే చెరొక చెంపపై చేతితో కొట్టి నవ్వుతూ బై అమ్మా , బై అమ్మమ్మా , బై అత్తయ్యా అంటూ బ్యాగులతోపాటు లోపలికివెళ్లిపోయాము. మీరు పిల్లలు కాదు పిడుగులు అంటూ షాక్ లో ఉన్న అమ్మమ్మను చూసి అమ్మ , గిరిజా అత్తయ్యా గట్టిగా నవ్వుకుని , అమ్మ అటునుండి కాలేజ్ వెళ్లడంతో అమ్మమ్మా , గిరిజా మొదటిరోజు కదా మేము స్కూల్ లో ఏమైనా ఇబ్బందిపడతామేమో అని స్కూల్ బయట కారులోనే మాట్లాడుతూ మద్యహం వరకూ కూర్చున్నారు.

స్కూల్ లో కూడా మా చిలిపి పొట్లాటలు యధావిధిగా కొనసాగాయి , మధ్యాహ్నం స్కూల్ బెల్ కొట్టగానే అమ్మమ్మా , అత్తయ్యా మాకోసం లోపలకు రావడంతో అమ్మమ్మా అంటూ పరిగెత్తుకుంటూ స్కూల్ బాగుంది అని సంతోషంతో చెప్పాము. ఎందుకు బాగుండదు అంటూ మా క్లాస్ మిస్ అమ్మమ్మ దగ్గరికివచ్చి వీళ్ళిద్దరూ మీ మనవడూ మనవరాల్లా మరి క్లాస్ లో ఎవరెవరో అన్నట్లు ఒకటే చేతులతో కొట్టుకోవడం , మహా అల్లరి , అలా చేస్తున్నారని దూరం దూరం కూర్చోబెడితే ఒకటే ఏడుపు తరువాత అర్థమయ్యి ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టగానే మళ్లీ అల్లరి మొదలు అని చెప్పగానే , అమ్మమ్మ గట్టిగా నవ్వి పిల్లలు కదా అంతే వదిలెయ్యండి కొన్నిరోజులు పోతే మా అందమైన ట్విన్స్ తెలుసుకుంటారు అని మరొక షాక్ ఇచ్చింది. ఏంటి వీళ్ళు కవలలా అందుకే అలా రోజూ నాపని అయిపోయినట్లే కానీ వీళ్ళ సంతోషమైన అల్లరి వల్ల మొదటిరోజు ఏడుస్తూ వచ్చిన మిగతా పిల్లలందరూ స్కూల్ అంటే కొట్టడమే కాదు సంతోషన్గా ఏమైనా చెయ్యొచ్చు అని తెలుసుకొని స్కూల్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చి మంచిపనే చేశారు గుడ్ మహేష్ – మహి , రేపటి నుండి మీ క్లాస్ పిల్లలంతా ఇంట్లో నుండి సంతోషంతో రావడం చూసి వాళ్ళ పేరెంట్స్ షాక్ చెందడం మాత్రం గ్యారంటీ , ఆ మొత్తం క్రెడిట్ మీదే అంటూ బుగ్గలపై ఆప్యాయంగా నిమిరి మధ్యాహ్నం కలుద్దాము అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది. మొదటిరోజే మీ పొట్లాటలతో హీరోలు అయిపోయారు అంటూ మురిసిపోతూ ముద్దులుపెట్టి మీ అమ్మ దగ్గరికి వెళదాము అంటూ వెళ్లి అమ్మమ్మ జరిగిందంతా అమ్మకు చెప్పడంతో ప్రాణంగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది.

రోజులు గడుస్తున్న కొద్ది చదువులో నేను యావరేజ్ అని మహి మాత్రం ఎప్పుడూ చాలా ఆక్టివ్ గా వినేది. కొన్ని నెలల తరువాత exams టైం టేబుల్ రావడంతో మహి అమ్మ ఒడిలో కూర్చొని బుక్ తీసుకొని చదివేది నేను మాత్రం అమ్మమ్మతో హాల్ లో ఆడుకునేవాడిని , స్కూల్ లో చిన్నపిల్లలకు exams లో మొత్తం మిస్ స్వయంగా చెప్పి రాయించడం మామూలే కాబట్టి , తను dictate చేసినట్లల్లా చకచకా అందరూ రాసేస్తుండగా , మహికి అది నచ్చక క్లాస్ బయటకువెళ్లి సొంతంగా రాయడం చూసి స్టాఫ్ మొత్తం చూసి ఆశ్చర్యపోయి పొగడ్తలతో ముంచెత్తారు.

కొన్ని రోజుల తరువాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తో ఇంటికి వచ్చాము. కాపీ కొట్టి అన్ని రాయడం వల్ల తనకంటే ఎక్కువ మార్కులు రావడంతో , అమ్మమ్మకు ఈ విషయం తెలియక మహేష్ నీకే ఎక్కువ వచ్చాయి కంగ్రాట్స్ అంటూ ముద్దులతో ముంచెత్తడం చూసి నాపై మరింత కోపంతో ఏడుస్తూ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. ఏమయ్యింది మహి అంటూ రిపోర్ట్స్ చూసి నాకు మొత్తం తెలుసు మీ మిస్ నాకు కాల్ చేసి మొత్తం చెప్పింది. నీకెన్ని మార్కులు వచ్చినా you should feel proud అంటూ ముద్దుచేసి కంగ్రాట్స్ అంటూ పెద్ద చాక్లెట్ ఇచ్చింది. రాత్రి వచ్చాక నాన్నకు చూపిస్తే గుడ్ అని మాత్రమే చెప్పేసి మైకంతో రూమ్ లోకి వెళ్లిపోయారు.

ఇక నెక్స్ట్ రోజు నుండి మా పొట్లాట అల్లరి అంతకంతకూ పెరుగుతూ పండగల సెలవులకూ , వేసవి సెలవులకూ అమ్మమ్మ ఊరికి వెళ్లి సరదాగా తోటలలో గడిపేవాళ్ళము. నేను చదువుని neglect చేస్తూ మహి చదువులో రాణిస్తూ , చూచిరాతలతో నెగ్గుకువచ్చి ఎలిమెంట్రీ పూర్తిచేసాము.

వేసవి సెలవులో సౌత్ ఇండియా టూర్ ఎంజాయ్ చేసి సెకండరీ స్కూల్ లో జాయిన్ అయ్యాము. అక్కడా అలాగే ఉంటుందని ఏమీ చదువుకోకుండా exam కు వెళ్లి టీచర్స్ నుండి ఎటువంటి సహాయం లేకపోవడంతో తెలిసినవి , క్లాస్ లో విన్నవి గుర్తుకురావడంతో అవి మాత్రమే attempt చేసి exams పూర్తి చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తో ఇంటికి చేరుకున్నాము. మహి క్లాస్ ఫస్ట్ అని తెలియడంతో అందరూ సంతోషంతో మురిసిపోయారు , నాది అడగడంతో మహి ఇప్పుడు తెలిసిందా ఎవరు గ్రేట్ అని గర్వంతో చూస్తూ నవ్వుతుండటంతో , అప్పుడే నాన్న వచ్చి చూసి జస్ట్ పాస్ నిన్ను ఇలా కాదు అంటూ ఆఫీస్ టెన్షన్ ను నాపై కొట్టి తీర్చుకుంటుండగా , మహి వెళ్లి తమ్ముడిని కొట్టొద్దు నాన్నా అంటూ నాతోపాటు ఏడుస్తుండటంతో , వెంటనే అమ్మా , అమ్మమ్మా వచ్చి మమ్మల్ని నాన్న నుండి ఎత్తుకొని పిల్లలతో ప్రేమగా ఒక్కరోజు కూడా గడపలేదు కానీ కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయావురా అనగానే అమ్మవైపు మరియు నావైపు కోపంతో చూస్తూ లోపల రూంలోకి వెళ్ళిపోయాడు. 

మహి వల్లనే నాకు దెబ్బలు తగిలాయని తనవైపు కోపం మరింత పెంచుకున్నాను. అమ్మ నన్ను ఓదార్చి బుజ్జి కన్నా నీకు చదువు మీద ఇంటరెస్ట్ లేదని నాకు ఎప్పుడో తెలుసు , ఈ ప్రపంచంలో అందరూ ఫస్ట్ రావాలంటే కుదరదు. నీకు లెక్చర్ ఇవ్వడం నచ్చదు అని తెలుసు నా బుజ్జికన్నా , ప్రతి ఒక్కరూ చదువుకునే పై స్థాయిలోకి రాలేదు , సగం మంది స్పోర్ట్స్ ద్వారా కూడా ఆ స్థాయిలను చేరుకున్నారు. నీకు ఆడుకోవడం అంటే ఇష్టము కదా బుజ్జికన్నా కాబట్టి ఒక్కటీ వదలకుండా అన్ని స్పోర్ట్స్ లలో నువ్వు ఫస్ట్ ఉన్నావానుకో మీ అక్కయ్య మహితోపాటు సమానంగా ఉండవచ్చు. కావాలంటే మా కాలేజ్ లో నేషనల్ స్థాయిలో ఎంతోమందిని తీర్చిదిద్దిన PET మేడం ను నీకు పరిచయం చేస్తాను తన సలహాలతో నువ్వు కూడా నేషనల్ స్థాయికి ఎదగవచ్చు అని చెప్పగానే , ఇప్పటికి నా గోల్ దొరికిందని సంతోషన్గా నవ్వుతూ మా అమ్మ ఎలా చెబితే అలా అంటూ గట్టిగా కౌగిలించుకొని , వెంటనే వదిలి అది నాకు అక్క ఏంటి ఈరోజు నుండి నాకు చెల్లి అంటూ అమ్మ నుండి కిందకు దిగి , ఒసేయ్ చదువులో ఫస్ట్ వచ్చావని ఫోజ్ కొట్టి నాన్న నన్ను కొట్టేలా చేస్తావుకాదూ , రేపటి నుండి చూడు స్పోర్ట్స్ లో నీకంటే మంచి పేరు ఎలా సంపాధిస్తానో అని ఛాలెంజ్ విసిరాను.

నన్ను చెల్లి అని పిలుస్తావా మనమిద్దరము ఒకేసారి పుట్టాము , లేడీస్ ఫస్ట్ కాబట్టి అమ్మ నన్ను ముందుగా కని ఉంటుంది కాబట్టి నువ్వు నీ పొగరుని తగ్గించుకొని నన్ను అక్కా అని పిలవాల్సిందే అంటూ గర్వంగా చెప్పింది. అదేమీ కాదు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలంటే అన్నయ్య ఉంటేనే మంచిదని అమ్మ నన్ను ముందుగా కనింది , నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది నేనే  కాబట్టి నోర్మూసుకొని అన్నయ్యా అని పిలువు ………….అని మాటలతోనే పిల్ల మనస్సుతో పొట్లాడుకోవడం చూసి ముగ్గురూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

లేదు నేనే అక్కయ్యను ……లేదు నేనే నీకు అన్నయ్యను ……..అంటూ ఇద్దరమూ అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వే చెప్పమ్మా మాఇద్దరిలో ఎవరు పెద్ద అని అడుగగానే , అటు తిప్పి ఇటు తీపి నన్ను బలిపశువును చేస్తున్నారా ……….అయినా నాకు ఎలా తెలుస్తుంది నేను స్పృహలో లేను కదా ……., మరి ఎవరికి తెలుసమ్మా అంటూ కోపంగా సడెన్ గా ఆడిగేసరికి, అది అది……..అంటూ ఆ….. మీకిష్టమైన , మీరంటే చెప్పలేనంత ప్రేమను పెంచుకున్న మీ అంటీ డాక్టర్ రేణుక కు తెలుసు అని మాట జారింది. అయితే అంటీ కి కాల్ చేసి అడుగమ్మా ఇది ఇక్కడితో తెలిపోవాలి అంటూ ఇద్దరూ మొండిగా ఉండటంతో , ఇక తప్పదన్నట్లు అంటీకి కాల్ చేయగానే , నా అల్లరి పిడుగులు ఏమి చేస్తున్నారు అంటూ నవ్వుతూ అడిగింది. వాళ్లకేమి బాగా ఉన్నారు ……,  అక్కా పెద్ద సమస్య వచ్చి పడింది , జాగ్రత్తగా వినండి చాలా చాలా సున్నితమైనది అంటూ మాట్లాడుతుండగానే మహి చిన్న మొబైల్ అందుకొని స్పీకర్ on చేసి అంటీ మాఇద్దరిలో ఎవరు పెద్ద ముందుగా అధీమాత్రమే చెప్పండి అని కోపంతో అడగడంతో ,

పరిస్థితి మొత్తం అర్థమైపోయి ఇందు చివరగా నన్ను ఇన్వాల్వ్ చేసారన్నమాట అని నవ్వుకుని ఆలోచించి, మహి ఏంజెల్ చాలా సంవత్సరాలైపోయింది కదరా సరిగ్గా గుర్తులేదు అనగానే ముగ్గురూ గుండెలపై చేతులను వేసుకొని థాంక్స్ అక్కా , రేణుకా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. అంటీ వీడితో అదే నా ముద్దుల తమ్ముడితో ఇదే సమస్య బాగా ఆలోచించి నేనే వాడి అక్కయ్యను అని వాడికి చెప్పండి అని మాట్లాడుతుండగానే , మొబైల్ లాక్కొని అంటీ నేనే తనకు అన్నయ్యను అని చెప్పండి అంటూ మహి తలపై సున్నితంగా మొట్టికాయ వేసి చెప్పాను. అమ్మా చూడమ్మా వాడు అంటూ అమ్మప్రక్కకు చేరిపోయింది. నవ్వుతూ అలా అమ్మ కొంగులో దాచుకో అని చెప్పి , అంటీ ఏమిచేస్తారో తెలియదు బాగా ఆలోచించి చెప్పండి బై అంటూ కాల్ కట్ చేసాను.

అమ్మ దగ్గరకు మొబైల్ తీసుకెళ్లి అమ్మా పదా మేడం ను కలిసి వద్దాము అని చెయ్యిపట్టి లాగాను. ఇప్పుడా చీకటిపడుతోంది రేపు లంచ్ సమయంలో కలుదిద్దాములే కన్నయ్యా ………, రెపటివరకూ ఆగడం నావల్ల కాదు ఇప్పుడు కలిసి రేపు ఉదయం నుండి రంగంలోకి దిగాల్సిందే అంటూ బయటకు లాక్కొనివేళ్ళాను. గిరిజా అత్తయ్య కారు తాళాలు తెచ్చి ఇవ్వడంతో కారులో మేడం ఇంటికి చేరుకున్నాము. ఇందు ఇన్నాళ్లకు మాఇంటికి వచ్చావు లోపలకు రా అని పిలిచి మర్యాదలు చేసిన తరువాత , అమ్మ విషయం చెప్పడంతో నవ్వుకుని పిల్లలిద్దరూ పొట్లాడి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది ఉదయానికల్లా అంతా మరిచిపోతారు అని చెబుతుండగానే , అంటీ ఆవేశంలో తీసుకున్నది కాదు ……మీరు సహాయం చేస్తారని వచ్చాము అని కోపంతో బదులిచ్చాను. 

మేడం ఆశ్చర్యపోయి నాకళ్ళల్లో ఒక స్పార్క్ కనిపించినట్లు sorry మహేష్ నాతోరా అంటూ అవలీలగా నన్ను ఎత్తుకొని బయటకు నడిచి నీ ఫ్యూచర్ నాకు కనబడుతోంది , స్పోర్ట్స్ లలో రాణించాలంటే ముందు ఫిట్నెస్ గా ఉండాలి , దానికోసం ఏమి చెయ్యాలి మేడం …., ఇప్పటిదాకా అంటీ అని పిలిచావు కదా అలాగే పిలు మహేష్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , ఉదయం నుండి ఏమేమి చెయ్యాలో ఎనర్జీ కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో ……..వివరించి ముందు ఇలా కొన్ని నెలలపాటు చేస్తూ స్పోర్ట్స్ , గేమ్స్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని చెప్పింది. అంత కష్టపడాలన్నమాట అని కొన్ని క్షణాలు ఆలోచించి ఏది ఏమైనా సరే అంటీ నేను రెడీ ముందు మీరు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి బలవంతం చెయ్యడంతో అమ్మతోపాటు అక్కడే భోజనం చేసి ఇంటికి చేరుకొని రేపటి నుండి చూడు చెల్లి అంటూ మహివైపు నవ్వుతూ చూసి వెళ్లి మాఇద్దరి రూంలో అప్పటివరకూ బెడ్ లను దూరం జరిపి ఒకదానిపై పడుకున్నాను.

ఉదయం తెల్లవారక ముందే లేచి ఇంటితలుపులు తీసుకొని సెక్యూరిటీకి జాగింగ్ వెళుతున్నానని చెప్పి దగ్గరలోని గ్రౌండ్ వైపు చిన్నగా పరిగెత్తాను. వెంటనే సెక్యూరిటీ గేట్ కు తాళం వేసి నా వెనుకనే నన్ను సేఫ్ గా చూసుకోవడానికన్నట్లు గ్రౌండ్ కు వచ్చారు. గ్రౌండ్ కు చేరుకొని మొదటిరోజు కాబట్టి గ్రౌండ్ చుట్టూ ఒకేఒక రౌండ్ మరియు కొన్ని pushup లు తీసి తెల్లవారాక ఇంటికి చేరుకోవడంతో , నేను ఎక్కడా కనబడక , ఇంటి తలుపు తెరిచి ఉండటం మరియు సెక్యూరిటీ కూడా లేకపోవడం వల్ల అమ్మా , అమ్మమ్మా కంగారుపడుతుండటం చూసి సెక్యూరిటీతోపాటు గేట్ తాళం తీసుకొని వచ్చి అమ్మా అంటూ వొళ్ళంతా చేమటలతో పిలువగానే కన్నయ్యా అంటూ అమాంతం సంతోషంతో కౌగిలించుకొని విషయం తెలుసుకుని అప్పుడే మొదలెట్టేసావా అంటూ ముద్దులతో ముంచెత్తుతుండగా , అమ్మా చెమట పెదాలకు అంటుకుంటుంది. ఈ అమ్మ అంటే ఎంతప్రేమ అంటూ చెమటపైనే ముద్దుల వర్షం కురిపించి కంగారుపడుతున్న అమ్మమ్మకు అందించి , సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రెండు చేతులతో నమస్కరించి థాంక్స్ చెప్పింది. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 

ఆరోజు నుండి అంటీ మొబైల్లో మరియు లంచ్ సమయంలో చెప్పినట్లు చేస్తూ స్కూల్ PET ఆశ్చర్యపోయేలా ప్రతి గేమ్ గురించి రూల్స్ మొత్తం తెలిసినట్లు నాకంటే పెద్దవారితో కోకో , కబడ్డీ , క్రికెట్ , వాలీ బాల్ …….. మరియు అథ్లెటిక్స్ లో పోటీపడుతూ ముందుగా చివరన వస్తూ రెండేళ్లు గడిచేకొద్దీ ఇంట్లో విటమిన్ ఫుడ్ మరియు స్పోర్ట్స్ వల్ల పూర్తి ఫిట్నెస్ సాధించి థర్డ్ , సెకండ్ చివరగా ఫస్ట్ రావడంతో స్కూల్ మొత్తం నా పేరు మారుమ్రోగిపోవడంతో ఇంట్లో మరియు అంటీ ఆనందానికి అవధులు లేవు. మహి క్లాస్ లో మాత్రమే ఫస్ట్ నేను కాలేజ్ కే స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చినట్లు పెద్ద కప్ అందుకొని గర్వంగా మహివైపు కాలర్ ఎగరేస్తూ , నాన్నకు కూడా నవ్వుతూ చూపించి అమ్మకు అందించాను. నా కూతురు చదువులో నెంబర్ వన్ , నా కన్నయ్య స్పోర్ట్స్ లో నెంబర్ వన్ అంటూ ప్రాణంగా గుండెలకు హత్తుకొని ఆనందబాస్పాలతో మురిసిపోవడం చూసి అమ్మమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

త్వరలో exams రాబోతున్నాయిగా తమ్ముడి ఎలా రాస్తాడో చూద్దాము అని తను కాలర్ ఎగరేస్తూ అమ్మామ్మా షాపింగ్ వెళ్ళాలి పదా అంటూ కారులో ఇద్దరే గిరిజాతోపాటు మాల్ కు వెళ్లి ఒక మంచి జామెట్రీ బాక్స్ తీసుకొంది. మరి మీ అన్న………… కాదు కాదు అంటూ లెంపలేసుకొని మీ తమ్ముడికి అని అడిగింది. వాడు క్లాస్ లో ఎప్పుడు ఉన్నాడు గనుక ఎప్పుడూ PET తో గ్రౌండ్ లో ఉంటాడు , రేపటి నుండి డయాగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ జామెట్రీ బాక్స్ తీసుకురమ్మని మాథ్స్ మేడం చెప్పింది , వాడికి తీసుకుంటే డబ్బుకు వేస్ట్ గ్రౌండ్ లో పడేస్తాడు పదండి అంటి ఒక్కటే తీసుకొని పే చేసి  బయటకు వచ్చి కారులో కూర్చోంది. మహి కొద్దిగా తల నొప్పిస్తోంది zandubalm తీసుకొస్తానని కారులోనే కూర్చోమని గిరిజా జాగ్రత్త ఇప్పుడే వచ్చేస్తానని మాల్ లోపలికివెళ్లి మరొక జామెట్రీ బాక్స్ తీసుకొని చీరలో దాచుకొనివచ్చి మహికి కనిపించకుండా గిరిజాకు దాచమని ఇచ్చిమహితోపాటు వెనుక కూర్చొని ఇంటికి చేరుకున్నాము.

తరువాతిరోజు స్కూల్ చేరుకోగానే నేను నేరుగా గ్రౌండ్ లోకి మహి క్లాస్ కు వెళ్లాము. ఆరోజు PET లీవ్ లో ఉండటంతో ఏమిచెయ్యాలో తోచక క్లాస్ కు వెళ్ళాను. మొదటి పీరియడ్ నే మాథ్స్ అందరూ జామెట్రీ బాక్స్ తెచ్చుకున్నారా అని చెక్ చేస్తుండగా నాతో లేకపోవడంతో లేపి స్పోర్ట్స్ మాత్రమే కాదు హీరో చదువు కూడా ఉండాలి అంటూ రెండు దెబ్బలు కొట్టి రేపటి నుండి బాక్స్ తెస్తేనే క్లాస్ కు రమ్మని బయటకు పంపడంతో అందరితోపాటు మహికూడా గట్టిగా నవ్వడం నాకు మరింత కోపాన్ని పెంచింది. అందుకేనా షాపింగ్ వెళ్ళింది నాకుకూడా ఒకటి తేవచ్చు కదే దెయ్యం అంటూ కోపంతో చూస్తూ గ్రౌండ్ లోకి వెళ్లి ఒక్కడినే బాస్కెట్బాల్ అందుకున్నాను. మహి ప్రక్కనే కూర్చున్న ఫ్రెండ్ మహి బాక్స్ చూసి ఎంతబాగుంది,  మానాన్నను బాక్స్ కొనివ్వమంటే , 7th క్లాస్ కే బాక్స్ లో అన్ని అవసరం లేదని విడివిడిగా కొనిచ్చారు ఇది ఇది………అంటూ చూపించి , డివైడర్ అందుకొని నాన్నగారు ఇది అవసరం లేదని కొనివ్వలేదే ఎంతబాగుంది అంటూ వంకరలు తిప్పుతూ చూసి క్లాస్ అయిపోగానే మహికి తెలియకుండా తీసుకొని దాచేసుకుంది. మాథ్స్ క్లాస్ అయిపోయిందని చూడకుండానే బ్యాగులో పెట్టేసింది.

గ్రౌండ్ లో ఒక్కడినే బోర్ కొట్టి క్లాస్ లోకి వచ్చి మహి పక్కనే కూర్చుని జామెట్రీ బాక్స్ లాక్కొని మొత్తం చూసి , నువ్వు చెల్లివి కాబట్టి ఈ అన్నయ్య గురించి ఆలోచించలేదు , అదే నేనయ్యుంటే నా రాక్షసి చెల్లెలి కోసం కూడా తెచ్చేవాణ్ణి ఇప్పటికైనా అన్నా అని పిలు అంటూ నెత్తిపై మొట్టికాయ వేసి బాక్స్ తన బ్యాగులో పెట్టేసి ఎలాగోలా సాయంత్రం వరకూ క్లాస్ లో కూర్చొని స్కూల్ వదలగానే కారు దగ్గరకు చేరి అమ్మమ్మా , అమ్మమ్మా ……బాక్స్ తేలేదని తమ్ముడి చేతులపై రెండు గట్టి దెబ్బలు పడ్డాయి అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పింది. అమ్మమ్మ ఎంతపని చేసాను బాక్స్ ఇవ్వడం మరిచిపోయానే ఏదీ చూడనివ్వు అని చూసి దెబ్బపడిన చోట కన్నీళ్ళతో ముద్దులుపెట్టడం చూసి , మహి కూడా బాధపడింది. అమ్మమ్మా ఏడవకు నొప్పి ఏమీ లేదులే అంటూ చేతులను మడిచి చూపించడంతో ,నువ్వు స్ట్రాంగ్ కన్నయ్యా అంటూ హత్తుకొని ప్రేమగా ముద్దుపెట్టింది.

ఇంటికి చేరుకోగానే మహి అమ్మకు చెప్పడానికి కారు దిగి లోపలకు పరిగెత్తింది. Sorry కన్నయ్యా నిన్ననే కొన్నాను ఇవ్వడం మరిచిపోయాను అని బాధగా చెప్పింది. లవ్ యు అమ్మమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి లోపలకు రూంలోకి వెళ్లి తెరిచి ఒక్కొక్కటే చూస్తున్నాను. అమ్మా ఈ బాక్స్ లేదని అంటూ బాక్స్ తీసి డివైడర్ లేకపోవడం చూసి ఉండమ్మా వాడే తీసుకొని ఉంటాడు అని రేయ్ రేయ్ అంటూ ఇల్లంతా వెతికి మా రూంకు రావడం గాలికి జామెట్రీ బాక్స్ పై పేపర్ అడ్డుపడటం , అదే సమయానికి డివైడర్ తో ఏంటి పని అని చూస్తుండటం చూసి కోపంగా లోపలకువచ్చి నా చెంపపై దెబ్బ వేసి నాదే దొంగతనం చేస్తావా అంటూ లాక్కొని అందుకేరా నిన్ను తమ్ముడూ అని పిలిచేది అంటూ వెళ్లిపోతుండటంతో, రాక్షసి అది నాది అంటూ లాక్కొని ప్రాసెస్ లో గుచ్చుకుంటుంది అని కూడా పట్టించుకోక ఇద్దరమూ గట్టిగా చెరొకవైపు పట్టుకొని లాగుతూ లాగుతూ తనకంటే బలం ప్రయోగించడంతో మహి కడుపులో రెండు డివైడర్ కు ముందు ఉండే సూదులు దిగిపోయి ఇద్దరమూ కదలటంతో ప్రక్కనే చీలిపోయి  నొప్పి వలన అమ్మా అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా బాధతో అరిచింది. చేతులలో రక్తం చూసి డివైడర్ ను వదిలేసి అమ్మా అని నేను కూడా గట్టిగా అరిచి షాక్ లో కదలకుండా తన కన్నీటిని చూస్తూ ఉండిపోయాను.  మేము పెట్టిన కేకలకు నిట్టుపడి ఏమిజరిగిందో అని అమ్మ , అమ్మమ్మా మరియు అత్తయ్యా పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా గదిలోకి వచ్చి ముందు నా చేతికి అంటిన రక్తాన్ని చూసి మహేష్ ఏమయ్యింది నాన్నా అంత రక్తం చేతులకి అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో నా చేతులను సున్నితంగా అందుకొని భయంతో కంపిస్తున్న నన్ను మోకాళ్లపై కూర్చుని హత్తుకొని చేతులకి ఎక్కడా గాయం అవ్వకపోవడంతో రక్తం ఎక్కడిది అని అనుకునేంతలో ,

మహి అమ్మా ……..అని నొప్పితో ఏడుస్తూ పిలిచి స్పృహతప్పి అమాంతం వెనక్కు సోఫాలో పడిపోయింది. మహి అంటూ ముగ్గురూ తనవైపు చూసి తన పొత్తికడుపులో గుచ్చుకున్న విభాగినిని చూసి , నోట్లో మాట పడిపోయినట్లు మ…… మ…….. అంటూ వేగంగా వెళ్లి ఏమయ్యిందిరా బంగారు , ఎలా జరిగింది అంటూ రోధిస్తుండటంతో ,అమ్మమ్మ కూడా కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ ఏమిచెయ్యాలో తోచక చేతులు కాళ్ళు ఆడకపోవడంతో ,  ఇందు దాని సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి నెమ్మదిగా ఎత్తుకొని కిందకు రా నేను కారు తీస్తాను రేణుకా మేడం దగ్గరికి వెళదాము అని చెప్పడంతో కన్నీళ్ళతోనే అమ్మ మహిని ఎత్తుకొని , నా చేతిని అమ్మమ్మ పట్టుకొని అప్పుడే గాలికి ఎగిరిన పేపర్ కింద ఉన్న బాక్స్ చూసి దీనివల్లనే ఇదంతా జరిగి ఉంటుంది అని హుటాహుటిన కిందకు వచ్చి కారులో వెళుతూనే అమ్మమ్మ డాక్టర్ అంటీకి కాల్ చేసి విషయం చెప్పింది.

లౌడ్ స్పీకర్ on చెయ్యమని చెప్పి ఇందు ఏమీ కంగారుపడకు మీరు చెప్పినదాని బట్టి సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి , కేవలం పదే పది నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసేస్తాను , నెనున్నానుగా అని ధైర్యం ఇవ్వడంతో అమ్మ కన్నీళ్లను తుడుచుకుని గిరిజా తొందరగా పోనివ్వమని చెప్పి మహి బుగ్గలను ప్రేమగా స్పృశిస్తోంది.

ట్రాఫిక్ ఉండటం వలన అర గంటలో చేరుకొని నేరుగా ICU కి మహిని ఎత్తుకొనివెళ్లాము. అమ్మ చేతులలోని మహిని ఎత్తుకొని సూదులు గుచ్చుకోవటమే కాదు పొట్లాటలో అటూ ఇటూ కదలడం వలన రంద్రం వెడల్పు అయ్యి ఉండటం చూసి అమ్మను కంగారుపెట్టకూడదని , అమ్మా ఇందుని అలా కూర్చోబెట్టు చిన్నదంటే చిన్న గాయమే పదే పది నిమిషాలు అని చెప్పి నర్సు చెప్పినవన్నీ రెడీ చెయ్యండి అని చెప్పి లోపలకు తీసుకువెళ్లింది.

అమ్మ మాత్రం కన్నీళ్లు కారుస్తూ మిర్రర్ లోనుండి లోపలకు చూస్తూనే ఉంది. అంటీ మహికి మత్తు ఇంజక్షన్ వేస్తూ అమ్మను చూసి నర్సుని పంపించింది.నర్సు బయటకువచ్చి మేడం కంగారుపడకుండా అలా కూర్చోండి అని చెప్పి అమ్మమ్మకు చూసుకోండి అని చెప్పి లోపలకు వెళ్ళింది. అమ్మ మళ్లీ లెవబోతుండటంతో ఇందు రేణుక తన సొంత కూతురు కంటే బాగా ట్రీట్ చేస్తుంది , కొద్దిసేపు గుండె ధైర్యం తెచ్చుకో మహికి ఏమీ కాదు అంటూ కన్నీళ్లను తుడిచి తలపై ముద్దుపెట్టి  చెప్పింది. అమ్మా ………అంటూ బాధపడుతూనే అమ్మమ్మ చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది.

నా చేతిని పెట్టుకొన్న అత్తయ్యకు నేను భయంతో వనికిపోతుండటం తెలిసి అమ్మమ్మ ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టి మహికి ఏమీ కాదు మరికొద్దిసేపట్లో నవ్వుతూ నడుచుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పింది. అత్తయ్యా అంతా నావల్లనే అంటూ కళ్ళను చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాను. అదేమీ కాదు ఏదో accidental గా జరిగిపోయి ఉంటుంది అంటూ నా కన్నీళ్లను తుడిచి అత్తయ్య తన గుండెలపై నన్ను హత్తుకొంది.

ఐదు నిమిషాల తరువాత నా ఏడుపు ఆపడంతో అమ్మమ్మ తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలా జరిగింది అని అడగడమే ఆలస్యం మళ్లీ ఒక్కసారిగా నా కళ్లల్లో కన్నీళ్లు కారి , జరిగిందంతా వెక్కివెక్కి ఏడుస్తూ తడబడుతూ వణుకుతూ చెప్పాను. అలా జరిగిందా డివైడర్ ను మహి స్కూల్ లో ఎక్కడో పెట్టి మరిచిపోయి ఇంటికి వచ్చింది , బాక్స్ చూసి డివైడర్ మిస్ అవ్వడంతో స్కూల్ లో నువ్వు బాక్స్ మొత్తం చూడటం గుర్తుకువచ్చి నువ్వే తీసుకున్నావేమో అని పరుగుపరుగున అమ్మ దగ్గర నుండి నీదగ్గరకు వచ్చి , అదే సమయానికి నేను ఇచ్చిన బాక్స్ లో నుండి నువ్వు పరిశీలిస్తున్న డివైడర్ ను చూసి , మరొక బాక్స్ నీకోసం కొన్న విషయం తెలియని మహి నాది అంటూ లాక్కునేటప్పుడు కడుపులో గుచ్చుకుంది అంతే ఇందులో నీతప్పు ఏమీ లేదు బుజ్జికన్నా , సరిగ్గా తను వేగంగా లోపలికిరావడంతో గాలికి ప్రక్కనే ఉన్న పేపర్ బాక్స్ మీద పడటంతో అది చూడకపోవడంతో ఇదంతా జరిగింది అంతే అంటూ నాతలపై ముద్దుపెట్టి ఓదార్చింది.

లేదు అమ్మమ్మా తప్పంతా నాదే చూడండి రక్తం నాచేతులకు ఎలా అంటుకుందో , నేనే చెల్లిని……….కాదు కాదు అక్కయ్యను పొడిచాను , అక్కయ్యను తమ్ముళ్లు ఎవరైనా ప్రాణంగా చూసుకోవాలి కానీ నేను ఇలాచేసాను నాకు పెద్ద శిక్ష పడాల్సిందే అంటూ అమ్మమ్మ గుండెలపై వాలిపోయాను. నేను అక్కయ్య అని మొదటిసారిగా పిలవడంతో ముగ్గురూ ఒకరిముఖాలుమరొకరు చూసి ఆనందిస్తూ ముగ్గురూ నాచుట్టూ చేరి మేము చెబుతున్నాము కదా మహేష్ ఇందులో నీతప్పేమీ లేదు. గిరిజా ముందు మహేష్ చేతులను శుభ్రన్గా కడుక్కొని రా అని చెప్పడంతో , అలాగే అమ్మగారు అంటూ నన్ను పిలుచుకొనివెళ్లి వాష్రూమ్ లో చేతులను సబ్బుతో శుభ్రం చేసి dettol పట్టించి కడిగి అమ్మ దగ్గరికి తీసుకువచ్చిన మరుక్షణమే , ICU లోనుండి అంటీ బయటకువచ్చి సమయం చూసి 10 నిమిషాలు ఎక్కువ అయ్యింది sorry రా ఇందు , రెండంటే రెండే రెండు కుట్లువేశాను మరో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది , వారం రోజుల్లో స్కూల్ కి కూడా వెళ్ళిపోతుంది అనిచెప్పి, అందరినీ లోపలకు పంపించి గిరిజా చెయ్యి అందుకొని ఎలా జరిగిందో తెలుసుకొని లోపలికివచ్చి మహేష్ మీ అక్కయ్యకు ఏమీ కాలేదు నిద్రపోతోంది అంతే అంటూ తలపై నిమిరి , దీనివాళ్లనైనా ఇద్దరూ కలిసిపోతారేమో అమ్మా అని ఆశ పెంచింది. 

 33ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 15, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: