Srungara Kathamaalika

Srungara Kathamaalika – 16 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 16 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 16 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

కడుపు చుట్టూ బ్యాండేజ్ వేసి ఉండటం చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మా అమ్మమ్మా బెడ్ కు చెరొకవైపు కూర్చుని మహి చేతులను తమ చేతులతో సున్నితంగా స్పృశిస్తూ మరొక చేతులతో బుగ్గలను రెండువైపులా ప్రేమగా స్పృశిస్తూ , బుజ్జికన్నా ఇలా రా అంటూ అమ్మమ్మ తన పై కూర్చోబెట్టుకుంది. మహి చేతిని అక్కయ్యా అంటూ సున్నితంగా అందుకోగానే , నా స్పర్శకే మహి కదిలి స్పృహలోకి వచ్చినట్లు నెమ్మదిగా కళ్ళుతెరిచి ముందుగా నన్ను చూడగానే చె………..అక్కా , అక్కా…..అంటూ సంతోషంతో పిలిచి అమ్మా , అమ్మమ్మా అక్కయ్య కళ్ళుతెరిచి నన్ను చూస్తోంది అని చెప్పాను.

మహి పూర్తిగా కళ్ళుతెరిచి నా చేతుల్లో ఉన్న తన చేతిని కోపంతో లాగేసుకోగానే , ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు కారి , తట్టుకోలేక అక్కా నావల్లనే ఇదంతా జరిగింది , sorry అక్కా అలా కోపంగా మాత్రం చూడకు నేను తట్టుకోలేను , నేనే ఆ డివైడర్ ను స్కూల్ లో నీ బాక్స్ లోనుండి దొంగతనం చేసాను ,బుజ్జికన్నా …….అంటూ అమ్మమ్మ మాట్లాడేంతలో ఆపి , ఇంకెప్పుడూ అలా చేయను అక్కా నువ్వెలా చెబితే అలా వింటాను , ఏమి చెబితే అది చేస్తాను , నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అక్కా అంటూ కన్నీళ్ళతో మాట్లాడుతుండటం చూసి అమ్మవాళ్ళంతా మురిసిపోతూ ఇక ఇద్దరూ జీవితంలో పొట్లాడరు అని ఆనందించేంతలో ,

తన చేతిని నానుండి దాచేసుకొని అంటీ నా కడుపులో గుచ్చుకున్న డివైడర్ ఎక్కడ ఉంచారు అని కోపంతో అడిగింది. ప్రక్కనే టేబుల్ పై రక్తపు నీళ్ళల్లో ఉన్నాకూడా బంగారుకొండ దానిని డస్ట్ బిన్ లో పడేశాము అని బదులిచ్చింది. అంటీ please ఎలాగైనా సరే దానిని తెప్పించండి అని అడిగింది. మహి డస్ట్ బిన్ ను కూడా క్లీనర్లు తీసుకువెళ్లిపోయారు నువ్వు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళగానే కొత్త బాక్స్ బాక్స్ కొనిస్తాను అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి చెప్పింది. లేదు అంటీ నాకు అదే కావాలి తెప్పిస్తారా లేదా అంటూ గోల గోల చేస్తూ నాకు అదే కావాలి అదే కావాలి అంటూ గట్టిగా కేకలువేస్తూ అటూ ఇటూ కదులుతుండటంతో ,అమ్మా మరియు అమ్మమ్మా ఎంత ఓదార్చినా వినడం లేదు , అప్పుడే వేసిన కుట్లు  ఎక్కడ ఊడిపోయి రక్తం వస్తుందేమో అని , 

మహి రెండు నిమిషాల్లో తెప్పిస్తాను అనిచెప్పి మొబైల్ అందుకొని బ్లాంక్ కాల్ చేసి ఏమిచేస్తారో తెలియదు డివైడర్ తీసుకురండి అని ఆర్డర్ వేసి , మహి వచ్చేస్తుంది నువ్వు రెస్ట్ తీసుకో లేకపోతే కుట్లు ఊడిపోయి మరింత నొప్పి వేస్తుంది అనిచెప్పి రక్తం నీళ్లను గిన్నెతోపాటు బయటకు తీసుకెళ్లింది. 

బంగారుతల్లి ఇప్పుడు అది ఎందుకురా అంటూ అమ్మ మహి కన్నీళ్లను తుడిచి వొంగి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , తప్పు తనదే అని మహేష్ చెబుతున్నాడు కదా , నిన్ను అక్కా అని కూడా పిలిచాడు జరిగిందంతా పీడకలలా మరిచిపోయి తమ్ముడిని క్షమించురా అని ప్రేమతో ముద్దులుపెడుతూ చెప్పింది. అమ్మా అంటూ తన బుగ్గలను స్పృశిస్తూ ఇదే విషయం అప్పుడు చెప్పి ఉంటే వాడిని నేనే అన్నయ్యా అని ప్రేమతో పిలిచేవాడిని , అంటీ అంటీ……..ఇంకా దొరకలేదా అంటూ గట్టిగా కేకవేయ్యడంతో బయటే ఉన్న అంటీ డివైడర్ తోపాటు లోపలికి వచ్చి ఇదిగో అంటూ చూపించి , ఇప్పుడు వద్దులే బంగారు ఇంటికివెళ్లాక ఇస్తాను అని చెప్పింది. 

అంటీ ఇలా ఇవ్వండి ఏమీ బయపడకండి నేనేమీ వాడికి గుచ్చను అని చెప్పడంతో , అమ్మమ్మ ఇవ్వమని సైగ చెయ్యడంతో సరే జాగ్రత్త అంటూ డివైడర్ సూదులకు సేఫ్టీ ప్లాస్టిక్ క్యాప్స్ వేసి మహికి అందించింది. దాన్ని పూర్తిగా చూసి రేయ్ దీనిని నేను పెరిగి పెద్దది అయ్యేంతవరకూ ఫ్రేమ్ కట్టించుకొని రూంలో గోడపై తగిలిస్తాను ఇది చూసినప్పుడల్లా నువ్వు చేసిన తప్పు నీకు గుర్తుకురావాలి ఇదే నేను నీకు విధించే శిక్ష , అలాగే నన్ను అక్కా , చెల్లి అని మాత్రం పిలవద్దు అని కోపంతో చెప్పి , నా ముఖం కూడా చూడటం ఇష్టం లేనట్లు అమ్మవైపు తిరిగింది.

తన మాటలకు ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వరదలా కారుతూ అక్కా ………..అనబోయి అక్కడితో ఆగిపోయాను. మహి ఏంట్రా ఇది వాడి తప్పు ఏమీ లేదురా ………అని నిజం చెప్పేంతలో అమ్మా వద్దు అని వారించాను. అమ్మా ఇది ఫైనల్ అంతే ఇది కానీ నేను ఇంటికి వెల్లెలోపు గోడపై లేదంటే నేను ఏమి చేసుకుంటానో నాకే తెలియదు అని కోపంతో చెప్పి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ కళ్ళుమూసుకుంది. Sorry sorry……….. అని ఎంత వేడుకుంటున్నా కళ్ళుతెరువకపోవడంతో చిన్నతనం కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలియక పోవే ఇంత బిల్డ్ అప్ ఇస్తావా నేనే నిన్ను అలా పిలవను అంటూ కోపంగా చెప్పి అమ్మమ్మ ఒడిలో నుండి కిందకు దిగి వేగంగా బయటకు వచ్చేసాను. అమ్మగారు నేను చూసుకుంటాను అంటూ అత్తయ్య కూడా నాతోపాటు బయటకు వచ్చింది.

మహి తప్పు తనదే అంటున్నాడు కదరా ఈ ఒక్కసారికీ క్షమించేయ్ అని కళ్ళుమూసుకున్న మహి చెయ్యి అందుకొని ప్రేమతో స్పృశిస్తూ అమ్మమ్మతోపాటు అడిగింది. ఊహూ ……..ఎంతనొప్పి వేసిందో తెలుసా , అంటీకి నేనంటే ప్రాణం కాబట్టి నొప్పి మొత్తం నిమిషాల్లో పోగొట్టింది. ఇందులో నా డెసిషన్ మారదు , మీరు ప్రతిసారీ వాడినే వెనకేసుకొస్తారు , నాకంటే వాడంటేనే మీకు ప్రేమ ఎక్కువ అని బాధపడుతూ అంటీ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారుగా మీరు మాటలు ఆపేస్తే నిద్రపోతాను అని ముద్దుముద్దుగా చెప్పింది.

మహి మాకు ఇద్దరూ సమానమేరా ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు , ok ok అమ్మా నాకు తెలుసు ఆమాట అన్నందుకు sorry అంటూ కళ్ళుతెరిచి లెవబోయి , నొప్పివలన అమ్మా అంటూ బుగ్గలను అందుకొని ముఖాన్ని తన పెదాల వరకూ వచ్చేలా లాక్కొని అమ్మ నుదుటిపై sorry అంటూ ముద్దుపెట్టి , ఇక నిద్రపోతాను అని చెప్పింది. 

ఈప్రేమకేమీ తక్కువ లేదు అంటూ పెదాలపై చిరునవ్వుతో మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , అధికాదురా…….అని చెప్పేంతలో , రేణుకా అంటీ అమ్మను ఆపి నొప్పివలన మహి కోపంగా ఉండటంలో తప్పులేదు , రెస్ట్ తీసుకుంటే నొప్పి పూర్తిగా తగ్గి మహేష్ పై కోపాన్ని తగ్గిపోయేలా తనే తెలుసుకుంటుంది అని చెవిలో గుసగుసలాడి , భుజాలవరకూ గుడ్డ కప్పి హాయిగా రెస్ట్ తీసుకో బంగారు కొద్దిసేపు తరువాత వస్తాను అనిచెప్పి వెళ్లిపోబోతుండగా , అమ్మ అంటీతోపాటు బయటకువచ్చి జగదీష్ వస్తే ఎలా జరిగిందో………….ఇందు నాకు తెలుసుకదా నేను చూసుకుంటాను మీరు ఏమిచెబితే దానికి తల ఊపుతాను అని చెప్పి మహి తొందరగా కొలుకుంటుంది తన గురించి కంగారుపడి నువ్వు బాధపడవద్దు సరేనా అని చెప్పి వెళ్ళిపోయింది.

మొబైల్ తీసి జగదీష్ కు కాల్ చేసి డ్రాయింగ్ వేస్తూ డివైడర్ అనుకోకుండా మహికి గుచ్చుకుంది , హాస్పిటల్ లో ఉన్నాము ట్రీట్మెంట్ జరిగి తను హాయిగా నిద్రపోతోంది అని చెప్పడంతో , ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా రాదు అంటూ ఇందుని తిట్టి నేను రావడం కుదరదు బిజినెస్ పనిమీద అప్పుడే ముంబై ఫ్లైట్ లో ఉన్నాను అని బదులివ్వడంతో , ఒక్కసారి చూసివెళ్తే మహి ఆనందిస్తుంది అని చెప్పడంతో చెప్పానుగా నేను ఫ్లైట్ లో ఉన్నానని , ముంబై వెళ్ళాక స్కైప్ లో మాట్లాడతాను అని చెప్పి , accidental గా జరిగిందా లేక ఇద్దరూ పొట్లాడటం వల్ల జరిగిందా అని అనుమానంగా బాంబ్ పేల్చడంతో , లేదు కావాలంటే వచ్చి చూడండి అని కాన్ఫిడెంట్ గా బదులివ్వడంతో , సరే సరే నేను రావడానికి వారం రోజులు పడుతుంది బై అని చెప్పి కాల్ కట్ చేసాడు. కోపంతో లోపలికి వచ్చి అమ్మమ్మకు విషయం చెప్పి మహి ప్రక్కనే కూర్చుని ప్రేమగా తన కురులను స్పృశిస్తూ జోల పాడింది.

నేను ఏకంగా హాస్పిటల్ బయటకువెళ్లి చీకటిలోనే పార్క్ లోని బెంచి మీద బాధపడుతూ కూర్చున్నాను. అత్తయ్య నా వెనుకే వచ్చి ప్రక్కనే కూర్చుని నా తలపై చేయివేసి ప్రేమతో స్పృశిస్తూ , మహేష్ నొప్పివలన మహి కోపంతో అలా అని ఉంటుంది. ఉదయానికల్లా తనే తను ఏమిచేసానో , ఏమి మాట్లాడానో తెలుసుకుని నీదగ్గరికే వస్తుంది చూడు అదే అక్కాతమ్ముడూ లేక అన్నాచెల్లెలు మధ్య ఉన్న మ్యాజిక్ మన ప్రాణమైన వాళ్లకోసం మనం ఎంత తగ్గినా తప్పులేదు అని చెప్పడంతో , 

నాకోపం మొత్తం చల్లారి అక్కయ్య నాతో మళ్లీ మాట్లాడుతుందా అత్తయ్యా , అదే జరిగితే తను ఏది చెబితే అలా చేస్తాను , తన మాట వింటాను అని మాటఇచ్చాను. మా మంచి మహేష్ అంటూ నన్ను హత్తుకొని తలపై ప్రేమతో ముద్దుపెట్టి మహి దగ్గరకు వెళదామా అని చెప్పడంతో , సరే అంటూ ముందుగా బయట ఉన్న షాప్ కు పిలుచుకొనివెళ్లి dairymilk పెద్ద చాక్లెట్ కొనుక్కొని అక్కయ్యకోసం అని చెప్పి హాస్పిటల్ లోపలికి నడిచాము. మా మహేష్ కు మహి అక్కయ్య అంటే ఎంత ప్రాణమే అంటూ కురులను నిమురుతూ నవ్విస్తూ ICU కి చేరుకున్నాము.

మహి ఇంకా నిద్రపోతుండటంతో వెళ్లి అమ్మ ఒడిలో కూర్చున్నాను. అమ్మా అమ్మమ్మా అత్తయ్య వైపు చూడటంతో all set అంటూ వేలితో సైగ చేసింది. థాంక్స్ రేణుకా అంటూ నవ్వి నన్ను సంతోషన్గా హత్తుకొని చాక్లెట్ ఎవరికోసం నాన్నా అని అడిగింది. అక్క కోసం అమ్మా అని బదులిచ్చాను. అప్పుడే అంటీ కూడా లోపలికివచ్చి మహేష్ సూపర్ అయితే అక్కచేతిలో పెట్టు అని చెప్పింది.

 తన ఒక చేతిలో డివైడర్ ను చూసి తలదించుకొని , అలాగే అంటీ అంటూ చాక్లెట్ చేతిలో పెట్టడానికి నా చెయ్యితో మహి మరొక చేతిని తాకగానే కదలటంతో , తన మాటలు గుర్తుకువచ్చి వెంటనే నా చేతిని వెనక్కు తీసేసుకున్నాను. 

బుజ్జికన్నా మహి లేచినట్లు ఉంది అక్కా అని ప్రేమతో పిలిచి sorry అని చెప్పి చాక్లెట్ ఇవ్వు అని చెప్పింది. అక్కా అక్కా………అని పిలవడంతో కళ్ళుతెరిచింది. అమ్మా , అమ్మమ్మా ………అక్క నాపిలుపుకి అక్కయ్య కళ్ళుతెరిచింది అని సంతోషిస్తూ , అక్కా sorry అక్కా ఇప్పటి నుండి మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చాక్లెట్ అందించాను. నామాటలకు తనకు కట్టలు తెంచుకునేలా కోపం వస్తున్నా ఆశతో చూస్తున్న అమ్మా , అమ్మమ్మా ఎక్కడ బాధపడతారో అని కళ్ళుమూసుకుని కంట్రోల్ చేసుకొని తాకాలేక తాకుతూ అందుకొని ప్రక్కనే పెట్టేసింది.

అందరూ మురిసిపోయి ఆనందిస్తుండటంతో అంటీ మహిని పరిశీలించి , మహి రాత్రన్తా ఇక్కడే ఉంటావా ఇంటికి వెళతావా అని అడిగింది. అంటీ నావల్ల కాదు నేను ఇంటికే వెళ్ళిపోయి అమ్మ ప్రక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని బదులివ్వడంతో , నీ ఇష్టం నా బంగారుకొండ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి టాబ్లెట్స్ రాసిచ్చి డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేసింది. 

అక్కా ఒక్కరోజైనా …………..అవసరం లేదు ఇందు ఉదయమే నేను వస్తానుగా, తనకు ఇష్టమొచ్చిన దగ్గర సంతోషన్గా ఉంటే మరింత త్వరగా కొలుకుంటుంది. అమ్మ ఒడి కన్నా safest ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి , మహి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా పడుకో నేను రేపు ఉదయం ఈ వారం రోజులు ఆడుకోవడానికి ఒక పెద్ద గిఫ్ట్ తెస్తాను అని చెప్పింది. WOw గిఫ్ట్ లవ్ యు అంటీ ఉదయం వరకూ ఆశగా ఎదురుచూస్తుంటాను అని సంతోషంతో నవ్వుతూ అమ్మా ఎత్తుకో వెళదాము అని చెప్పింది. 

అమ్మ నెమ్మదిగా రెండు చేతులతో అడ్డంగా ఎత్తుకొని తన చిరునవ్వులను చూసి మురిసిపోతూ మా మహి బంగారం అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది. మహి నీ తమ్ముడు ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ అంటూ అమ్మమ్మ తన చేతికి అందించింది. ఒక్కసారిగా చిరునవ్వు మాయం అయ్యి ముఖంలో కోపంతో అందుకొని నావైపు పెద్దకళ్ళతో చురచురమంటూ చూసింది. 

అమ్మగారు కారు తీసుకువస్తాను అని చెప్పి అత్తయ్య ముందు వెళ్ళిపోయింది , అమ్మ మహిని ఎత్తుకొని తన వెనుకే ప్రేమగా మాట్లాడుతూ నవ్విస్తూ వెళుతోంది. అమ్మమ్మ నాచేతిని పట్టుకొని అంటీతో టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలో , ఏమేమి తినిపించాలో మాట్లాడుతూ అమ్మవెనుకాలే హాస్పిటల్ బయటకు నడుస్తున్నారు. 

మహి కోపంతో తల తిప్పి నావైపు చూసి నేను మాత్రమే తనను చూస్తున్నప్పుడు మెయిన్ గేట్ ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో చాక్లెట్ పడేసి చెప్పాను కదరా అన్నట్లు డివైడర్ చూపించి అటువైపు తిరిగింది. తన చర్యలకు నాకు కూడా కోపం వచ్చి తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని ఒక్కమాట కూడా మాట్లాడకుండా కారులో ముందు ఎక్కి కూర్చున్నాను. మహితోపాటు నెమ్మదిగా అమ్మ , అమ్మమ్మా వెనుక కూర్చుని రేణుకా ఆలస్యం అయినా పర్లేదు నెమ్మదిగా వెళ్ళమని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే నెమ్మదిగా కారుని పోనివ్వడంతో ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది. ఇందు నువ్వు మహిని నీరూమ్ కు పిలుచుకొనివెళ్లి తనతోపాటే ఉండు అర గంటలో రేణుకతోపాటు వంట చేసి అక్కడికే తీసుకువస్తాము అని చెప్పి పంపి , బుజ్జికన్నా నువ్వుకూడా వెళ్లి మీ అక్కయ్యకు బోర్ కొట్టకుండా నవ్వించు అని చెప్పినా , dont care అన్నట్లు నారూమ్ కు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాను.

కొద్దిసేపటి తరువాత అత్తయ్య నేను అక్కడే ఉన్నానని రెండు ప్లేట్లలో వడ్డించుకొని వచ్చి మహికి తినిపించమని అమ్మకు ఒక ప్లేట్ అందించింది. బంగారు చేతులు కడుక్కొని వస్తాను అనిచెప్పి అమ్మ బయటకు వెళ్ళగానే , అత్తయ్యా అని పిలిచి డివైడర్ అందించి రేపటికల్లా ఫ్రేమ్ చేయించి తీసుకురండి , అమ్మా అమ్మమ్మకు తెలియనివ్వద్దు అని చెప్పింది. మహి వద్దమ్మా ……..అనేంతలో అమ్మ లోపలికి రావడంతో అత్తయ్యా దాచుకోండి రెపటికల్లా అని చెప్పి పంపించేసింది. ప్లేట్ అందుకొని నారూమ్లోకి వచ్చి జరిగిందంతా తెలుసుకొని బాధపడి , దేవుడా నువ్వే చూసుకోవాలి అని ప్రార్థించి నాకు తినిపించి , ఉదయానికల్లా సర్దుకుంటుంది అని చెప్పి పడుకోబెట్టింది. అమ్మ మహికి ప్రేమతో తినిపించి టాబ్లెట్ వేసి హాయిగా పడుకో అంటూ జోకొట్టి పడుకోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వచ్చి భోజనం చేసి మహి ప్రక్కనే పడుకుంది.  మహికి మెలకువ వచ్చేలోపు తన ప్రక్కనే ఉండాలని తెల్లవారుఘామునే లేచి ప్రశాంతంగా AC లో హాయిగా నిద్రపోతున్న మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కురులను సున్నితంగా స్పృశించి వెంటనే స్నానం చేసి వచ్చేస్తానురా అని చెప్పి టవల్ , బట్టలు అందుకొని బాత్రూం లోకి స్నానం చేసి వచ్చి మహి ప్రక్కనే కూర్చుంది. అమ్మమ్మ కూడా వచ్చి రాత్రి నొప్పితో ఏమైనా లేచిందా అని అమ్మను అడిగింది. లేదమ్మా రాత్రి పడుకుందే ఇప్పటికీ హాయిగా నిద్రపోతోంది. ట్రీట్మెంట్ చేసింది ఎవరు వీళ్ళంటే ప్రాణమైన అక్కయ్య అంటూ సంతోషన్గా చెప్పింది.

ఎంతసేపయినా పర్లేదు రెస్ట్ తీసుకోని , నేను రెడీ అయ్యి మహికి ఇష్టమైన టిఫిన్ చేస్తాను అని చెప్పి మహి నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళింది. నేను కూడా కాలేజ్ కు లీవ్ పెడతానమ్మా అని చెప్పి మొబైల్ అందుకొని రూమ్ బయటకువచ్చి కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం కు కాల్ చేసి accidental గా నిన్న మహి కడుపులో చిన్న పిన్ గుచ్చుకుంది తను రికవరీ అయ్యేంతవరకూ …………….ఇందు అది నేను చూసుకుంటాను కానీ , ఇప్పుడు మహి ఎలా ఉంది అని కంగారుపడుతూ అడిగింది. ఇప్పుడు బాగుంది మేడం అని బదులివ్వడంతో సరే వీలుచూసుకొని వస్తాను , ఎన్నిరోజులైనా పర్లేదు మహిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పింది. థాంక్స్ మేడం అనిచెప్పి మొబైల్ పెట్టేసింది.

నేను నిద్రలేచి మహిని ఒకసారి ఎలా ఉందో చూడాలని కూడా పట్టించుకోకుండా రోజూలాగానే స్కూల్ కి రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకొని బ్యాగుతోపాటు కిందకు వచ్చేసరికి 8:30 అయ్యింది. బుజ్జికన్నా టిఫిన్ రెడీ బ్యాగు ప్రక్కన పెట్టేసి ఒకసారి అక్కయ్యను చూసిరమ్మని చెప్పింది. నేను వెళ్ళను అమ్మమ్మా స్కూల్ కి టైం అవుతోంది టిఫిన్ పెట్టు వెళతాను అని ప్లేట్ డైనింగ్ టేబుల్ పై కొడుతూ చెప్పాను. ఏమైంది బుజ్జికన్నా నిన్న అక్కా అని ప్రేమతో పిలిచి చాక్లెట్ కూడా ఇచ్చావుగా , ఇంకెక్కడ చాక్లెట్ అమ్మమ్మా మీరు బాధపడతారని తీసుకుంది అంతే , నేను చూస్తుండగానే హాస్పిటల్ లోని డస్ట్ బిన్ లో పడేసింది , తను నన్ను క్షమించినది అన్నది అపద్ధము అని చెప్పి టిఫిన్ అంటూ అరిచాను. ఒక్కనిమిషం అంటూ బాధపడుతూనే వంటింట్లోకి వెళ్ళింది. అమ్మమ్మ వెనుకే అత్తయ్య వెళ్లి అవును అమ్మగారు , మహి రాత్రి ఇది అంటూ డివైడర్ ను చూపించి ఫ్రేమ్ కట్టించుకొనిరమ్మని చేతికి ఇచ్చింది అని చెప్పడంతో , భగవంతుడా ఇది ఎక్కడకు వెళుతుంది అని బాధపడింది.

అమ్మమ్మా ఎంతసేపు అని కేక వేయడంతో , వస్తున్నా బుజ్జికన్నా అంటూ పరుగున టిఫిన్ తీసుకొచ్చి ప్రక్కనే కూర్చుని కడుపునిండా తినేలా వడ్డించింది. ఇంతలో డాక్టర్ అంటీ , అంకుల్ మరియు వారి పిల్లలతో పాటు నాఎత్తు ఉన్న టెడ్డి బేర్ తీసుకొని వచ్చి మహేష్ అప్పుడే స్కూల్ కి రెడీ అయిపోయావా గుడ్ అంటూ తలపై ముద్దుపెట్టింది , అవునత్తయ్యా నిన్న PET రాకపోవడంతో ప్రాక్టీస్ చెయ్యలేదు ఈరోజు తొందరగా వెళ్లాలి అంటూ hi అని పిల్లలను పాలకరించాను . నవ్వుతూ ఇంతకీ అక్కయ్య ఎక్కడ అని అడిగినా పట్టించుకోకుండా తింటూనే ఉండటంతో , ఏమైంది అంటూ అమ్మమ్మ వైపు సైగ చెయ్యడంతో ,

మేడం మహి లోపల ఉంది రండి అంటూ మామధ్యన జరిగిందంతా వివరించింది.అంటే చాక్లెట్ తీసుకోవడం……….అంతా మన భ్రమ అంటూ రూంలోకి పికుచుకొనివెళ్లింది. అప్పుడే మహి లేచినట్లు అమ్మతో మాట్లాడుతూ అంటీ మాటలు విని అంటీ నా గిఫ్ట్ తెచ్చారా అని బయటకు వినపడేలా గట్టిగా అరిచింది. నా మహి కోసం తీసుకురాకుండా ఎలా ఉంటాను ఇదిగో అంటూ తలుపు తెరిచి పింక్ టెడ్డి బేర్ ను చూపిస్తూ బెడ్ దగ్గరికి పిల్లలతోపాటు వచ్చింది. Wow అంటీ బ్యూటిఫుల్ అంటూ లెవబోతూ కొద్దిగా నొప్పి ఉన్నట్లు కుట్లుపడిన చోట చెయ్యపట్టుకోవడంతో , అంటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహి రెండు దిండ్లు మహి వెనుక పెట్టమని చెప్పి మహిని వెనుక ఆనుకునేలా కూర్చోబెట్టింది. టెడ్డి బేర్ అందుకొని ఎంత పెద్దగా ఉందొ చాలా బాగుంది లవ్ యు అంటీ అంటూ వేలితో దగ్గరకు రమ్మని చెప్పి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది.

ఈ ముద్దుకోసమేరా నీకోసం పెద్దది తీసుకువచ్చాను అనిచెప్పి తమ పిల్లలను బెడ్ పై మహి ప్రక్కనే కూర్చోబెట్టింది. మహి ఇప్పుడు ఎలా ఉంది అని అంకుల్ అడిగారు. మా అంటీ నాకు నొప్పిలేకుండా చేసేసింది అంటూ నవ్వుతూ చెప్పింది. మహితో మార్కులు కొట్టేశారు డాక్టర్ శ్రీమతి గారు అనగానే మహితోపాటు అమ్మకూడా నవ్వి , అన్నయ్యా కూర్చోండి అని చెప్పి సంతోషన్గా మాట్లాడుతున్నారు. అమ్మమ్మా వెళదామా అని అడగడంతో , బుజ్జి కన్నా ఈరోజు నువ్వు అంటీతో వెళ్లు మహిని చూసుకోవడానికి ఇద్దరు కచ్చితంగా ఉండాలి అని బదులివ్వడంతో , అనుకున్నాను………అంటూ కోపంతో బ్యాగు అందుకొని వెళ్లి కారులో కూర్చున్నాను. అమ్మమ్మా అంటీ నవ్వుకుని లంచ్ బాక్స్ తీసుకొని అంటీ రావడంతో స్కూల్ కి చేరుకున్నాను.

గాయం చూస్తే అమ్మ కంగారుపడుతుందని బయటకు పంపించి డాక్టర్స్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాండేజ్ నెమ్మదిగా తీసి గాయాన్ని dettol తో శుభ్రం చేసి మళ్లీ కట్టుకట్టి , మహి త్వరగా మానిపోతుంది అని నుదుటిపై ముద్దుపెట్టి హాస్పిటల్ కు సమయం అవ్వడం వల్ల మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోబోతుండగా , అంటీ లవ్ యు sooooo మచ్ for the టెడ్డి బేర్ అంటూ గట్టిగా దాన్ని హత్తుకొంది. లవ్ యు టూ మహి తొందరగా బ్రష్ చేసి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని హాయిగా నిద్రపో అని చెప్పి వెళ్లిపోయారు.

అమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ కు వెళ్లి స్టాఫ్ ఓకేఒక్కరితో మహికి గాయం అయినట్లు చెప్పీచెప్పగానే కొన్ని నిమిషాల్లోనే స్టూడెంట్స్ తోసహా కాలేజ్ మొత్తం తెలిసిపోయి , అమ్మ మీద అభిమానంతో సాయంత్రం వరకూ గ్రూప్ గ్రూప్ లుగా , లీజర్ సమయంలో , లంచ్ సమయంలో స్టాఫ్ మరియు స్టూడెంట్స్ స్వయంగా ఇంటికివచ్చి మహి త్వరగా కోలుకోవాలని చాక్లెట్ లు ,గిఫ్ట్ లు ఇచ్చి మహిని నవ్వించి వెళ్లిపోతుంటే అమ్మా మరియు అమ్మమ్మ ఆనందానికి అవధులే లేవు. అమ్మా కాలేజ్ లో అందరికీ నువ్వంటే చాలా ఇష్టం , నీ కూతురిగా పుట్టినందుకు నేను కూడా వాళ్లకు చాలా చాలా ఇష్టం , లవ్ యు అమ్మా అంటూ అమ్మ చెయ్యిని తన బుగ్గలపై ఉంచుకొని ఇలాగే హాయిగా ఉందమ్మా అంటూ సంతోషించింది.

సాయంత్రం అమ్మమ్మ కూడా స్కూల్ కి రావడంతో ఆనందించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము. బుజ్జికన్నా ఇప్పుడైనా అక్కయ్యను ఒకసారి మాట్లాడించు నాన్నా అంటూ కళ్ళల్లో చెమ్మతో బ్రతిమాలడంతో , సరే అమ్మమ్మా అంటూ కన్నీళ్లను తుడిచి అమ్మ రూమ్ డోర్ తెరిచి లోపలకు అడుగుపెట్టానో లేదో , అప్పటివరకూ టెడ్డిబేర్ సంతోషన్గా ఆడుకుంటున్న మహి నన్ను చూడగానే కోపంతో ముఖం మార్చేసుకొని టెడ్డిబేర్ తోపాటు దుప్పటి కప్పుకొని పడుకోవడంతో , అమ్మమ్మా ఇక నావల్ల కాదు అంటూ బయటకు వచ్చి బ్యాగును సోఫాలో విసిరేసి పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అత్తయ్యకు ఇష్టం లేకపోయినా మహి ఏమి చేసుకుంటుందో అని భయపడి ఎవ్వరూ చూడకుండా  చీరకొంగులో దాచుకున్న ఫ్రేమ్ కట్టించిన డివైడర్ ను చూపించింది. నో నో నో………దాచేయ్యండి అమ్మ చూస్తుంది. ఇలాగే వెళ్లి పైన మా రూంలో నా బెడ్ ప్రక్కనే ఉన్న డ్రా లో దాచేయ్యండి , నేను కోలుకున్న తరువాత దాని సంగతి చూస్తాను అని చెప్పింది.

మహికి నయమయ్యేసరికి వారం రోజులు పట్టింది. అంటీ పూర్తిగా పరిశీలించి you are perfectly alright బంగారు అంటూ లోపల కుట్లు కరిగిపోవడంతో బయట కనిపిస్తున్న కుట్లను సున్నితంగా లాగగానే వచ్చేసాయి . అందరినీ పిలిచి మానిపోయిందని చూపించి రేపటి నుండి తనకు ఇష్టమైన స్టడీస్ మీద concentrate చేయొచ్చని చెప్పి ప్రేమతో ముద్దుపెట్టి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. అమ్మా  , అమ్మమ్మా , అంటీ అంటూ వారం రోజుల తరువాత మహి అమ్మను మనఃస్ఫూర్తిగా కౌగిలించుకొని నొప్పి ఏమాత్రం లేదు రేపటి నుండి నేను స్కూల్ కి , మీరు కాలేజ్ కు సంతోషన్గా వెళ్లొచ్చు అని చెప్పింది. అమ్మ మహిని మనసారా తన గుండెలపై హత్తుకొని తలపై ప్రేమతో నిమురుతూ ఆనందబాస్పాలతో మహి ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. తరువాత అమ్మమ్మ ప్రాణంగా హత్తుకొని నా బంగారుకొండ రేపటి నుండి తన ఇష్టప్రకారం స్కూల్ కి వెళ్లొచ్చు , తన ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు ……ఇంకా ఇంకా ఏమైనా చెయ్యొచ్చు అని బుగ్గపై ముద్దుపెట్టి , అంతకంటే ముందు నా బంగారుకొండకి స్నానం చేయించాలి వాసన వస్తోంది అని చెప్పడంతో , అమ్మా మరియు అంటీ నవ్వుతుండటంతో అమ్మమ్మా ……నిన్నూ వాసన వస్తోందా అంటూ తన బుగ్గలను మరియు శరీరాన్ని అమ్మమ్మకు పూసేస్తూ అందరూ గట్టిగా నవ్వుకున్నారు. అమ్మ మహిని పిలుచుకొనివెళ్లి శుభ్రన్గా తలస్నానం చేయించి కొత్తబట్టలు వేసి , నన్ను కూడా పిలిచి గుడికి పిలుచుకొనివెళ్లి ఇద్దరి పేర్ల మీద పూజ జరిపించింది.

గుడిలో ఇద్దరమూ ఎడ మొహం పెడ మొహంతో ఉండటం చూసి దేవుడా నువ్వే ఎలాగైనా వీళ్ళు కలిసిపోయేలా చెయ్యాలని ముగ్గురూ పొర్లు దండాలతో పూజించారు. గుడిలోనే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని , మహి మహేష్ కు కొబ్బరి అందివ్వు అంటూ ఇచ్చింది , కొబ్బరిని తాకేతాకనట్లు పట్టుకొని నామీదకు విసిరి చేతులను దులుపుకుంది. నువ్వే తినవే అంటూ తనమీదకు విసిరేసి అమ్మా నాకు కూడా నువ్వే ఇవ్వమ్మా అంటూ తన ప్రక్కనే కూర్చున్నాను.  వస్తూ వస్తూ మాల్ లోకి పిలుచుకొనివెళ్లి కొత్త బాక్స్ లతోపాటు కొత్త బ్యాగులు , పెన్స్ , పెన్సిల్స్………….ఇలా ఏమేమి అవసరమో అన్నింటినీ ఇద్దరూ చూస్తుండగానే కొనిచ్చి బోలెడన్ని ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకొని ఇంటికి చేరుకున్నాము. రాత్రికి అందరమూ డైనింగ్ టేబుల్ లో భోజనం చేసి అమ్మా నేను కూడా పైన రూంలోనే పడుకుంటాను అని చెప్పడంతో , ఇద్దరూ ఒకే గదిలోనా అంటూ మురిసిపోయింది.

పైన గదిలో ప్రక్కప్రక్కనే ఉన్న బెడ్లను పడుకోవడానికి రెడీ చేసి మా ఇద్దరి నుదుటిపై ప్రాణంగా ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. అమ్మ కిందకు వెళ్లిపోగానే త బెడ్ ప్రక్కనే ఉన్న టేబుల్ డ్రా లో నుండి అత్తయ్య ఉంచిన ఫ్రేమ్ ను తీసి రేయ్ అంటూ పిలిచి మరీ చూపించింది. దాన్ని చూడగానే ఎక్కడలేని కోపం తన్నుకువచ్చి ఏమీ చేయలేక మౌనంగా తల దించుకుని కూర్చుంది. ఏంట్రా దీనిని నీకు అనుక్షణం కనపడేలా , నువ్వు చేసిన తప్పు తెలిసేలా గోడపై వ్రేలాడదీయమంటావా అని అడిగింది.

ఎక్కడైనా వ్రేలాడదీసుకో పోవే నాకేంటి మొత్తం తప్పు నాది మాత్రమే కాదు అంటూనే …….దానిని చూస్తే అమ్మా అమ్మమ్మలు ఎక్కడ బాధపడతారో అని బాధతో కన్నీళ్లు రావడం చూసి , నాకు కూడా అదొక్కటే బాధరా లేకపోతే ఉదయమే గోడపై తగిలించేదాన్ని , ఈ శిక్షను నువ్వు మాత్రమే అనుభవించాలి ఎలాగా , ఎలాగా ……….అంటూ ఆలోచించి , ఆ ………నువ్వు రోజూ ఉదయమే లేచిన వెంటనే ఇప్పటివరకూ సాధించిన స్పోర్ట్స్ షీల్డ్స్ , కప్స్ చూసి మురిసిపోతుంటావు కదా అంటూ షోకేస్ మిర్రర్ ప్రక్కకు జరిపి ఒక దగ్గర సెట్ చేసింది. తీక్షణంగా చూస్తే కానీ కనిపించదు , కానీ మహి ఇదిగోరా ఇక్కడ పెట్టాను నువ్వు రోజూ చూడాలి , తప్పు గుర్తుచేసుకుంటూనే ఉండాలి . నేను లేనప్పుడు తీసి బయట పడేద్దాము అనుకుంటున్నావేమో దాన్ని టచ్ చేసినా అమ్మ మీద ఒట్టు అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేసింది. ఒసేయ్ నీకు బుద్దున్ధా…………. ముందు అమ్మ మీద ఒట్టు వెనక్కు తీసుకో నేను దానిని టచ్ చెయ్యను అని మాటిస్తున్నాను అని ఉద్వేగంతో చెప్పాను. సరే సరే వెనక్కు తీసుకున్నాను sorry మా లవ్ యు వీడివల్లనే ఆ మాట నా నోటిలో నుండి వచ్చింది అని తనను తాను తిట్టుకుంటూ , కలిసి ఉన్న బెడ్ లను జరపడానికి కష్టపడుతుంటే నా బెడ్ నే దూరంగా జరిపి కనీసం లేవగానే దెయ్యంలా ఉన్న నీ ముఖాన్ని అతిదగ్గరగా చూడకుండా చేసావు థాంక్స్ అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను. నాది కూడా అదే ఫీలింగ్ goo…….. చెప్పబోయి అక్కడితో ఆపేసి తనవైపు ఉన్న లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయింది.

ఉదయం 5 గంటల అలారం చప్పుడుకు లేచి లైట్స్ on చేసి షోకేస్ వైపు గర్వంగా పెదాలపై చిరునవ్వుతో చూస్తూ ఫ్రేమ్  కనపడటంతో సంతోషం మాయమై ఏమీ చేయలేక జాగింగ్ షూస్ మరియు డ్రెస్ వేసుకొని యధావిధిగా గ్రౌండ్ కు అటునుండి జిమ్ కు వెళ్లి రెండు గంటలపాటు సంతోషన్గా కష్టపడి వొళ్ళంతా చేమటలతో ఇంటికి చేరుకొని వంట గదిలో వంట చేస్తున్న అమ్మా మరియు అమ్మమ్మ తలలపై ప్రేమతో ముద్దులుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి నేరుగా రూమ్ కు వెళ్లి ఇంకా దున్నపోతులా నిద్రపోతున్న మహిని చూసి పట్టించుకోకుండా బాత్రూం కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి వచ్చేసరికి , మహి బట్టలు మరియు టవల్ చేతిలో పెట్టుకొని బాత్రూం లోకి వెళ్లాలని ఎదురుచూస్తుండటంతో ,

అయ్యో అది wait చేస్తోందని తెలిసి ఉంటే ఇంకో గంటసేపు బాత్రూం లోనే ఉండేవాన్ని అని నాలో నేను గుసగుసలాడటం తనకు వినిపించడంతో నావైపు కోపంతో చూస్తుండటంతో వెల్లవే వెళ్లు అంటూ కళ్లతో సైగ చేసి నాలో నేను నవ్వుకున్నాను. స్కూల్ డ్రెస్ వేసుకొని స్పోర్ట్స్ డ్రెస్ ను స్కూల్ బ్యాగులో పెట్టుకొని కిందకు వెళ్లి అమ్మా టిఫిన్ అని అరిచాను. నాన్నా మహి రాగానే అందరమూ కలిసి తిందాము అని వంటగదిలో నుండి మాటలు వినబడటంతో , దానికోసం మనం wait చెయ్యాలా అని అనబోయి అమ్మావాళ్ళు బాధపడకూడదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నాను.

మహి కూడా స్కూల్ డ్రెస్ తో రెడీ అయ్యి వచ్చి నన్ను చూసి చిలిపిగా నవ్వి ఎంత తొందరగా రెడీ అయినా నేను వచ్చేన్తవరకూ అమ్మ ఎవ్వరికీ టిఫిన్ పెట్టదురా ముందు అది తెలుసుకో అని చెప్పి వంట గదిలోకి వెళ్లి అమ్మను వెనుక నుండి హత్తుకొని గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ అమ్మ వీపుపై ముద్దుపెట్టింది. అమ్మతోపాటు అమ్మమ్మ కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తలపై ప్రేమతో నిమిరి వంటలన్నీ డైనింగ్ టేబుల్ పైకి మార్చేసి అత్తయ్యను పిలిచి అందరమూ ఒకరికొకరు వడ్డించుకొని తినేసి స్కూల్ కు బ్యాగులు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తుండగా అమ్మా……..నొప్పి అంటూ మహి బ్యాగుని వదిలేసి కడుపు కింద రెండు చేతులను పట్టుకొని కింద నేలపై నెమ్మదిగా కూర్చుండిపోయింది. నేను ప్రక్కనే నిలబడి చూస్తూ ఉండిపోయాను. అమ్మమ్మ విషయం తెలుసుకుని కంగారుపడుతూ వచ్చిన అమ్మచెవిలో సంతోషమైన వార్త చెప్పినట్లు , మా బంగారుతల్లి అంటూ బుగ్గలను ప్రేమతో అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కన్నయ్యా ఈరోజు నుండి మహి కొన్నిరోజులు స్కూల్ కి రావడం లేదు నేను మీ క్లాస్ టీచర్ కు కాల్ చేసి చెబుతాను నువ్వు అత్తయ్య వెంట వెళ్లు అని అమ్మ చెప్పింది. ఎందుకమ్మా అని అడిగాను. బుజ్జికన్నా నువ్వు పెద్దయ్యాక నీకు తెలుస్తుంది అని అమ్మమ్మ చెప్పి పంపించేసింది. అమ్మ మహి ప్రక్కనే కూర్చుని బంగారు మేము చెప్పేంతవరకూ నువ్వు ఇల్లు దాటి వెళ్లకూడదు అని చెప్పి అంటీకి ముందుగా కాల్ చేసి విషయం చెప్పడంతో ,మంచి శుభవార్త చెప్పావు ఇందు వెంటనే వచ్చేస్తున్నాను మా బంగారుతల్లి అప్పుడే పెద్దదైపోయిందన్నమాట అని చెప్పింది.

అంటీ వచ్చిన తరువాత చూసి కంఫర్మ్ చేసి పైన తన రూం కు పిలుచుకొనివెళ్లి స్నానం చేయించి బట్టలువేసి చాపపై కూర్చోబెట్టారు. సాయంత్రం వరకూ సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేశారు. స్కూల్ కి కాల్ చేసి విషయం చెప్పడంతో , మొత్తం పూర్తయిన తరువాతనే పంపించండి అని పర్మిషన్ ఇచ్చారు. తరువాత బంధువులందరికీ కాల్ చేసి సంతోషన్గా తెలిపారు.

నేను స్కూల్ నుండి వచ్చి యధాప్రకారం ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్లబోతుండటం చూసి అత్తయ్య అమ్మకు చెప్పింది. చూడు గిరిజా వాళ్ళు కలిసే పుట్టారు వాళ్ళను వేరుచెయ్యడానికి మనకు ఏమి అర్హత ఉంది వెళ్ళనివ్వు అని చెప్పడంతో , అలాగే అని బదులిచ్చింది. పైకి వెళ్లి చాపపై కాళ్ళను ముడుచుకొని తలను మోకాళ్లపై ఉంచి కూర్చున్న మహిని చూసి గట్టిగా నవ్వేసాను , ఒరేయ్ నువ్వు రూంలోకి రారాదు వెళ్లు అని తిట్టింది. పోవే ఇది నారూమ్ కూడా అంటూ టవల్ అందుకొని మహి తలపై కొట్టి బాత్రూం లోకి వెళ్ళాను. అమ్మా వీడు చూడు నన్ను ఆటపట్టిస్తున్నాడు అని కేక వేయడంతో అమ్మవచ్చి నవ్వుకుని ఫ్రెష్ అయ్యి వచ్చిన నన్ను కిందకు పిలుచుకొనివచ్చేసింది. రాత్రి మాత్రం పైకి వెళ్లే పడుకున్నాను.

ఫంక్షన్ ఒకరోజు ఫిక్స్ చెయ్యడంతో ఇల్లు మొత్తం బంధువులతో మరియు మహి ఫ్రెండ్స్ మరియు అమ్మలతో నిండిపోయింది. మహికి చీర కట్టించి అలంకరించిన సోఫాలో కూర్చోబెట్టి పద్ధతి ప్రకారం ఘనంగా ఫంక్షన్ జరిపించారు , తనకు వచ్చిన డ్రెస్ మరియు గిఫ్ట్ లతో ఒక రూమ్ మొత్తం నిండిపోయింది. భోజనాలు చేసిన తరువాత అందరూ వెళ్లిపోయారు. మహి అలసిపోయినట్లు లేచి పైకి వెళుతూ చీరను carry చెయ్యలేక జారిపోవడంతో నాకైతే నవ్వు ఆగలేదు. అత్తయ్య పరుగున వచ్చి మహిని ఎత్తుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది . ఆరోజుతో మహికి చీర అంటే విరక్తి వచ్చేసింది. కొన్ని రోజుల తరువాత యధాప్రకారం స్కూల్ కి వెళ్ళింది.

స్కూల్ కి చేరుకొని యధావిధిగా తను క్లాస్ లోకి నేను బ్యాగుతోపాటు గ్రౌండ్ లోని PET దగ్గరకు వెళ్లి ఆయన చెప్పినట్లు ప్రాక్టీస్ చెయ్యసాగాము. ఇంటర్వెల్ తరువాత బ్యాగును క్లాస్ లో పెడదామని అందరితోపాటు వెళ్ళాను. మొదటిసారి మహి మేము రోజూ కలిసి కూర్చుంటున్న బెంచ్ లో కాకుండా వేరే బెంచ్ లో తోటి ఫ్రెండ్స్ తో కూర్చోవడం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎవ్వరూ చూడకుండా తుడిచేసుకొని పోవే అంటూ చేతితో సైగ చేసి నేను కూడా ఆ బెంచ్ లో కూర్చోకుండా మా ఫ్రెండ్స్ తో కూర్చున్నాను. క్లాస్ మొత్తం మేము దూరం దూరం కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయి గుసగుసలాడారు. మహి ప్రక్కనే కూర్చున్న క్లోజ్ ఫ్రెండ్ ఎమిటే ఏమయ్యింది అని అడగడంతో , డివైడర్ గుచ్చుకున్న విషయం దాచేసి , వాడు నా బాక్స్ లోని డివైడర్ దొంగతనం చేసి నాది అని దబాయిస్తున్నాడు అందుకే ఇలా అని బదులిచ్చింది. ఇది ఆనోటా ఈ నోటా ప్రక్కప్రక్కనే వెలుతూ ఆరోజు డివైడర్ దొంగిలించిన పద్మజ చెవిన పడి , ముఖమంతా చెమటతో కంగారెత్తిపోయింది. తనవల్ల ఒకరొకరు ప్రాణంగా ఉండేవాళ్ళు దూరం అయిపోవడం తనను బాధిస్తున్నా, ఇప్పుడు చెబితే స్కూల్ మొత్తం తనను ముద్దాయిని చేస్తుందని తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది.

 33c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 16, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: