Srungara Kathamaalika

Srungara Kathamaalika – 17 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 17 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 17 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అలా ఇద్దరమూ మాట్లాడుకోకుండా పొట్లాడుతూ , అమ్మా అమ్మమ్మ ప్రక్కన ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ ఉన్నట్లు నటిస్తూ, రూంలో ఉదయం అంతా బెడ్స్ కలిపి రాత్రి అమ్మ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోగానే కోపంతో చురచురా చూసుకుని దూరంగా జరిపి పడుకొని , ఉదయం లేవగానే బాత్రూం లో ఒకరోజు తను ఆలస్యం చేసి నన్ను ఇబ్బందిపెట్టడం , మరొకరోజు నేను అదేపనిగా ఆలస్యం చేసి తనను ఇబ్బందిపెట్టడం , క్లాస్ లో దూరం దూరం కూర్చోవడం , తను స్టడీస్ లో టాప్ ఉండటం , నేను స్పోర్ట్స్ లో నెంబర్ వన్ కానీ స్టడీస్ లో కేవలం టీచర్స్ దయ వల్ల పాస్ మార్కులతో గట్టెక్కి టెన్త్ క్లాస్ చేరుకున్నాము.

సెలవులలో అమ్మమ్మ పల్లెకు వెళ్లి స్వచ్ఛమైన పచ్చటి తోటలలో రెండు నెలలపాటు సిటీకి దూరంగా , నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంజాయ్ చేసాము. ఆ రెండు నెలలు వ్యవసాయం గురించి తెలుసుకొని వరి నాట్లు ఎలా పెట్టడమే నేర్చుకున్నాను. రైతులతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకూ పొలాలలోనే కష్టపడటం నేర్చుకున్నాను. దానివల్ల ఆరెండు నెలలు ప్రత్యేకంగా జాగింగ్ మరియు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఫ్రెష్ వెజిటబుల్స్ తిని ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు పొలంలో విశ్రమించకుండా కష్టపడటం వల్ల స్ట్రాంగ్ గా తయారయ్యాను. నా వయసుకు మించిన బరువును మోయటం , పొలాల్లో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి కంచె దగ్గర అవలీలగా వెయ్యడం చూసి అమ్మమ్మ చాలా సంతోషించింది. మహి మాత్రం అమ్మమ్మా పని వాడిలా ఉన్నాడు , వీడికి సరిగ్గా సరిపోయే జాబ్ ఇదే , చదువు మానేసి ఇక్కడే ఉంచి వొళ్ళు వొంచేలా పనిచేయించడం మంచిది అని చెప్పడంతో , అమ్మావాళ్ళు విని సంతోషంగా నవ్వుకున్నారు. 

కోపంగా వెళ్లిపోవడం చూసి బుజ్జికన్నా , నాన్నా వ్యవసాయం గురించి తనకేమీ తెలుసు ఇప్పటివరకూ నువ్వు కష్టపడి చెయ్యడం వల్ల కొన్ని నెలల తరువాత బియ్యంగా మారి ప్రపంచమంతా సులభంగా తినేలా ఇంటికి చేరుతాయి. అందుకే రైతే రాజు అన్నారు , నువ్వు తన మాటలను పట్టించుకోకు, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు అని పొగడటంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ మరింత ఉత్సాహంతో రైతులతోపాటు సంతోషంగా పని పూర్తిచేసాను. రెండు నెలలు రెండు రోజులులా గడిచిపోవడంతో సిటీకి బయలుదేరుతూ,  పంట జాగ్రత్త అని మరీ మరీ అమ్మమ్మ వాళ్లకు చెప్పింది.

స్కూల్ కి వెళ్లిన మొదటిరోజే 10 th క్లాస్ స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని , అమ్మా మరియు అమ్మమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు అందుకు అనుగుణంగా టైం టేబుల్ వేసుకొని మరీ రాత్రి పగలూ చదవడం మొదలెట్టింది. 

స్కూల్ లోకి అడుగుపెట్టగానే PET నాతోపాటు స్పోర్ట్స్ ఎంచుకున్న వాళ్ళందరినీ పిలిపించి నెక్స్ట్ month state ఛాంపియన్ షిప్ జరగబోతోంది కాబట్టి మీరు ప్రాక్టీస్ మరింత పెంచి మనమే అన్ని స్పోర్ట్స్ , అథ్లెటిక్స్ లో రాణించి ఛాంపియన్ షిప్ ను మన స్కూల్ కి వచ్చేలా చెయ్యాలి. మనం ఈ స్కూల్ లో ఉండబోయేది ఇక కేవలం ఒక సంవత్సరం మాత్రమే , మీరు స్కూల్ వదికివెళ్లిన మరుక్షణం మీరు ఎవరన్నది స్కూల్ మొత్తం మరిచిపోతుంది. అలా కాదు స్కూల్ ఉన్నంతకాలం మీపేర్లు స్పోర్ట్స్ బోర్డ్ పై చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మీ ముందు ఉన్న ఏకైక గమ్యం ఈ స్టేట్ ఛాంపియన్ షిప్ , ఇప్పుడు చెప్పండి మీరు ఏమి చేయబోతున్నారు అని అడుగగానే ,ఒక్క స్వరంతో మనం స్టేట్ ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరిచిమరీ చెప్పడంతో , గుడ్ బాయ్స్ ఈరోజు నుండి మనకు స్పోర్ట్స్ తప్ప మరొక దానిమీద ధ్యాస ఉండకూడదు అని మోటివేషన్ స్పీచ్ కు అందరూ గొప్పగా ఫీల్ అయ్యి విశ్రమించకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయాము. మహేష్ నా hopes అన్నీ నీమీదనే అని గర్వంగా చెప్పి , సెలవులో బాగా స్ట్రాంగ్ గా తయారయ్యావు గుడ్ ఒక స్పోర్ట్స్ బాయ్ ఎలా ఉండాలో ఇప్పుడు exact గా అలా ఉన్నావు అంటూ భుజం తట్టి ప్రశంశించారు. Thank యు సర్ కచ్చితంగా నావంతు శాయశక్తులా ప్రయత్నిస్తాను సర్ అని చెప్పి  అమ్మమ్మా అంతా నీవల్లనే లవ్ యు అంటూ మనసులో అనుకోని మురిసిపోయి ప్రాక్టీస్ మొదలెట్టాను.

సాయంత్రం 4 గంటల వరకూ స్కూల్ లో PET కింద చెయ్యడంతో పాటు అమ్మ కాలేజ్ కు చేరుకొని , అమ్మ పరిచయం చేసిన కాలేజ్ PET అంటీని కలిసి స్టేట్ ఛాంపియన్ షిప్ పోటీల గురించి వివరిస్తుండగానే , మహేష్ నేనే నీకు కాల్ చేసి విషయం చెబుదామనుకున్నాను , ఏకంగా నువ్వే వచ్చేసావు అని చెప్పింది. అంటీ మా స్కూల్ సర్ కూడా బాగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారు కానీ అన్నింటిలో ఫస్ట్ ఉండాలంటే నాకు మీ గైడెన్స్ కూడా కావాలి అని అడగడంతో , sure మహేష్ ఇలాగే నెలరోజులపాటు స్కూల్ అయిపోగానే వచ్చెయ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసేద్దాము అని బదులివ్వడంతో , థాంక్స్ అంటీ అంటూ అమ్మావాళ్లను ఇంటికి వెళ్ళమని చెప్పాను. అత్తయ్య మాత్రం నేను అంటీతో ప్రాక్టీస్ చేసేంతవరకూ ఉండి చూసి మురిసిపోయి , మా మహేష్ బంగారం అంటూ తలపై ప్రేమతో నిమిరి ఇంటికి వస్తూ దారిలో ఫ్రూట్ జ్యూస్ తాగించింది.

మైండ్ లో ఛాంపియన్ షిప్ కొట్టడం మాత్రమే పెట్టుకొని ఉదయం 4 గంటలకు గ్రౌండ్ మరియు జిమ్ కు వెళ్లిపోవడం , పుష్టిగా తిని స్కూల్ కు వెళ్లిపోవడం సాయంత్రం వరకూ స్కూల్ లోనే అన్ని గేమ్స్ అలుపులేకుండా , రెస్ట్ తీసుకోకుండా ఆడడం , స్కూల్ వదలగానే నేరుగా అంటీ దగ్గరికి అత్తయ్య పిలుచుకొనివెళ్లి పూర్తిగా శక్తిలేనంతవరకూ అంటీతోపాటు ప్రాక్టీస్ చేసి అలసిపోయి చిన్న చిన్న దెబ్బలతో ఇంటికి చేరడం , అమ్మావాళ్ళు ఒకవైపు చెప్పలేనంత సంతోషం మరొకవైపు గాయాలను రక్తాన్ని చూసి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ మందురాయడం . 

ఎందుకమ్మా బాధపడతావు అంటూ అమ్మ కన్నీళ్లను తుడిచి ఇప్పుడు ఎంత కష్టపడితే నెల తరువాత పోటీలలో ఒక్కొక్కటే గెలుస్తుంటే అంత ఆనందం మీ కళ్ళల్లో చూడాలనేదే అమ్మా నాకొరిక అనిచెప్పి అమ్మా మీ ఒడిలో కాసేపు పడుకుంటే నొప్పులన్నీ వెళ్లిపోతాయి అని నవ్వుతూ చెప్పడంతో , రెండు చేతులు చాపి రా నాన్నా అని పిలిచి తన ఒడిలో పడుకోబెట్టుకొని కురులను ప్రేమతో నిమురుతూ ,మా మహేష్ బంగారం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. ఆహా………ఎంత హాయిగా ఉందమ్మా అంటూ అమ్మ నడుము చుట్టూ చేతులువేసి గట్టిగా హత్తుకొని ఏఏ ఆటలలో పోటీపడుతున్నానో వివరించాను. మా బుజ్జి కన్నయ్యే అన్నింటిలో ఫస్ట్ వస్తాడు అంటూ మురిసిపోయింది. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని చెప్పి రేపటి నుండి మరింత ప్రాక్టీస్ పెంచాలి అని మనసులో అనుకొని , అమ్మా రేపు తొందరగా లేవాలి అనిచెప్పి భోజనం చేసి పైకివెళ్లి తొందరగా పడుకున్నాను. కొద్దిసేపటి తరువాత మహి వచ్చి బుక్స్ తెరిచి చదువుకోబోతుండగా , నేను తొందరగా లేవాలి నాకు లైట్స్ ఉంటే నిద్రపట్టదు అని కోపంతో చెప్పాను. అది తెలిసే లైట్స్ అన్నింటినీ on చేసి చదువుకుంటున్నాను మూసుకొని రగ్గు నిండుగా కప్పుకొని పడుకో అని చిలిపిగా నవ్వుకొంది.

కొవ్వు అంటూ మళ్లీ ఒకసారి చెప్పినా వినకపోవడంతో అమ్మా అమ్మా………అంటూ గట్టిగా అరవడంతో, ఒరేయ్ అమ్మను ఎందుకురా పిలుస్తావు అంటూ లేచి లైట్స్ అన్నింటినీ ఒఫ్చేసి టేబుల్ లైట్ మాత్రమే వేసుకొని చాలాసేపటివరకూ చదువుకుంది. 

అలా అలా 28 రోజులు గడిచిపోవడంతో పోటీలు తిరుపతిలో కాబట్టి మా అందరికీ స్కూల్ తరుపు నుండి ట్రైన్ రిజర్వేషన్స్ చెయ్యడంతో , రెండు రోజుల ముందు అమ్మావాళ్ళంతా మరియు కాలేజ్ అంటీ , డాక్టర్ అంటీ స్టేషన్ కు వచ్చి all the best అని చెప్పి , మహి మహేష్ కు all the బెస్ట్ చెప్పమనడంతో , ఇంట్లోనే చెప్పానమ్మా అని అనడంతో , ఏమీ పర్లేదు మళ్లీ చెప్పమని ఫోర్స్ చెయ్యడంతో నావైపుకు చూడకుండా all the best అని చెప్పింది. నీ బోడి విషెస్ ఎవరికి కావాలి పోవే అన్నట్లు కళ్ళతో సైగ చేసి , ట్రైన్ horn సౌండ్ విని లవ్ యు అమ్మా , లవ్ యు అమ్మమ్మా , లవ్ యు అత్తయ్యా , లవ్ యు………పోవే అంటూ కళ్ళతో సైగ చేసి ట్రైన్ అందరమూ ఎక్కాక పిల్లల పేరెంట్స్ అందరికీ నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మా సర్ ఎక్కారు.

తిరుపతి చేరుకొని అక్కడి పరిస్తులకు ఒక్కరోజులో అలవాటు పడి మాకు allot చేసిన గ్రౌండ్ లో చివరిసారి ప్రాక్టీస్ చేసి పోటీల రోజు సర్ useful స్పీచ్ విని , షెడ్యూల్ ప్రకారం 10 రోజులపాటు రోజుకు రెండు మూడు గేమ్స్ లో పోటీపడి స్టేట్ లెవెల్ లో చాలా పోటీ ఉన్నప్పటికీ అమ్మ కాలేజ్ PET అంటీ దగ్గర నేర్చుకున్నదీ మరియు ప్రాక్టీస్ చేసినది మరింత సహాయపడి ఎక్కడా తగ్గకుండా దాదాపు 75% గేమ్స్ , స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ లో మొదటి బహుమతులను మరియు నేను పోటీ చేసిన అన్నింటిలో దాదాపు అన్నింటిలో గోల్డ్ మెడల్స్ సాధించడంతో, మా సర్ ఆనందానికి అవధులు లేక అందరూ వచ్చి నన్ను సంతోషం పట్టలేక అమాంతం పైకి ఎత్తి సంబరాలు చేసుకున్నాము. 

మా స్కూల్ తో పాటు తిరుపతి నుండి ఒకటి , అనంతపురం నుండి ఒక స్కూల్ మరియు తూ గో స్కూల్ ఓవర్ అల్ ఛాంపియన్షిప్ కోసం దాదాపు ఒకే స్టేజి లో ఉండటంతో స్టేట్ స్పోర్ట్స్ కమిటీ ఎవరికి అనౌన్స్ చెయ్యబోతున్నారో అని ఒకటే టెన్షన్ పడుతుంటే సాయంత్రం 5 గంటలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్టేజి మీదకు వచ్చి అదే విషయం చెప్పి , ముందుగా పోటీలు succussful గా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపి , 

Overall స్టేట్ థర్డ్ ప్లేస్ గోస్ టు – తూ గో ……….స్కూల్.

సెకండ్ ప్లేస్ గోస్ టు – తిరుపతి……….స్కూల్ . 

అండ్ ఫైనల్లీ much awaited స్టేట్ overall ఫస్ట్ ప్లేస్ అండ్ ఛాంపియన్షిప్ గోస్ టు ఇక్కడ రెండు స్కూల్స్ పొటాపోటీని చూపిమ్చాడంతో ఇద్దరికీ ఇవ్వాల్సిందిగా కమిటీ నిర్ణయించింది అవి – వైజాగ్………స్కూల్ మరియు అనంతపురం……..స్కూల్ అని అనౌన్స్ చెయ్యగానే , మహేష్ నా చిరకాల కల సాధించిపెట్టావు అంటూ ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకొని మురిసిపోయారు. మిగతా పిల్లలంతా  మహేష్ , మహేష్ , మహేష్……….అంటూ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లేలా సంతోషంతో కేకలుపెట్టారు. 

కొద్దిసేపటి తరువాత ప్రైజెస్ అందుకోవడానికి థర్డ్ , సెకండ్ తరువాత ఓవర్ అల్ ఛాంపియన్స్ అంటూ మా రెండు స్కూల్ లను విడివిడిగా పిలవడంతో సర్ తోపాటు అందరమూ వెళ్లి పెద్ద షీల్డ్ ను రాష్ట్ర క్రీడా మంత్రి నుండి అందుకొని , మహేష్ అంటే నువ్వేనా అని అడగడంతో అందరూ ఆశ్చర్యపోతుండగానే స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఆయనే స్వయంగా అందించారు . ఫోటోలు మరియు సెల్ఫీ లు దిగి సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకొని కిందకు దిగి, సర్ మొబైల్ తీసుకొని ఫస్ట్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్పగానే అమ్మవాళ్ళంతా నోటి మాట రానట్లు పులకించిపోయి ఆనందాన్ని పంచుకున్నారు , అమ్మా అంటీ కి కూడా చెప్పండి అనేంతలో ……..బుజ్జికన్నా నువ్వు కచ్చితంగా సాధిస్థావని నమ్మకంతో ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావా అని ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఫోన్ అందించింది. 

అంటీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను స్కూల్ ప్రాక్టీస్ తోపాటు అతిముఖ్యమైన మీ దగ్గర నేర్చుకున్న మెళకువలు అడుగడుగునా ఉపయోగపడ్డాయి thank యు so so sooooo మచ్ అంటీ అంటూ సంతోషంతో చెప్పగానే , తన కళ్ళల్లో కారుతున్న ఆనందబాస్పాలను చూసి అమ్మావాళ్ళు అంటీని మనసారా కౌగిలించుకొన్నారు , అమ్మా ఇక్కడ సరిగ్గా వినపడటం లేదు తరువాత కాల్ చేస్తాను , ముందు దానికి చెప్పండి కుళ్ళుకోవాలి అని చెప్పడంతో , అప్పటివరకూ ఒక చెవితో వింటున్న మహి కోపంతో పళ్ళు కోరుక్కుంటుండటం చూసి అమ్మావాళ్ళు మూసిముసినవ్వులు వినిపించి ఏమిజరిగింతుందో ఊహించి లవ్ యు మా బై అని చెప్పి కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫ్రెండ్స్ తో కలిసిపోయి ఎంజాయ్ చేసాను. అలాగే అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది మీకు ఇంటరెస్ట్ ఉంటే తిరుమల స్వామి వారిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా వీలు కల్పించాము వచ్చి స్కూల్ పేర్లు ఇవ్వండి వారికి సమయం ఎప్పుడో చెబుతాము అని అనౌన్స్ రావడంతో , మహేష్ అందరూ ఇక్కడే ఉండండి ఫస్ట్ మన స్కూల్ పేరు ఇచ్చివస్తాను ఎందుకంటే రేపే వైజాగ్ ప్రయాణం అని చెప్పి స్టేజి పైకి అందరికంటే ముందు చేరుకొనివచ్చి సంతోషంతో నవ్వుతూ మరో రెండు గంటల్లో దర్శనం బస్ నేరుగా మనకు allot చేసిన స్కూల్ దగ్గరికి వస్తుంది గంటలో అందరూ రెడీ అయిపోవాలి అని సర్ ను అన్ని స్కూల్ వాళ్ళు అభినందిస్తుండగా మురిసిపోతూ స్కూల్ చేరుకున్నాము.

సర్ చెప్పినట్లు గంటలో రెడీ అయ్యి అమ్మకు కాల్ చేసి దర్శనానికి వెళుతున్న విషయం చెప్పాను , చాలా సంతోషం నాన్నా నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వెళ్ళాము మళ్లీ లైఫ్ లో ఒక మెట్టు ఎక్కి వెళుతున్నావు అని చెప్పింది. బయట వేచిచూస్తుండగానే బస్ రావడంతో లవ్ యు బై అని చెప్పేసి సర్ కు మొబైల్ ఇచ్చి ఏడుకొండల అందాలను ప్రకృతిని వీక్షిస్తూ పైకి చేరుకొని ప్రశాంతంగా ఎక్కడా ఆగకుండా వెళ్లి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కిందకు దిగి భోజనాలు చేసి చాలాసేపు అమ్మా , అమ్మమ్మా , డాక్టర్ అంటీతో మాట్లాడి , ఇదిగో నాన్న ఉన్నారు మాట్లాడు అని అందివ్వబోతుంటే , ఇందు పార్టీకి వెళుతున్నాను రేపు వస్తాడుగా మాట్లాడతాలే అని వెళ్ళిపోయాడు. అమ్మా నేను మాట్లాడతానని చెప్పనా , నాకు మా అమ్మ , అమ్మమ్మా , అత్తయ్యా అంతే అంటూ కోపంతో చెప్పి బై రేపు రాత్రికి వైజాగ్ చేరుకుంటాము అని చెప్పి కట్ చేసాను. రాత్రంతా సర్ మేము సాధించిన పతకాలను , కప్పులను మరియు  షీల్డ్స్ ను చూస్తూ మురిసిపోతూ అలాగే నిద్రలోకి జారుకున్నారు. 

ఉదయం తెల్లవారకముందే లేచి రెడీ అయ్యి అన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేసి బస్ లో స్టేషన్ చేరుకొని పోటీల గురించి చర్చిస్తూ చిన్న చిన్న పోరాపాట్లకు నవ్వుకుంటూ టిఫిన్ , భోజనాలు ట్రైన్ లోనే చేసి రాత్రి 8 గంటలకు వైజాగ్ చేరుకున్నాము. విండో లో నుండే అమ్మావాళ్లను చూసి అమ్మా , అమ్మమ్మా అని గట్టిగా పిలిచాను. సర్ వెంటనే ప్యాక్ చేసిన ప్రైజెస్ బయటకు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి చివరగా నాకు overall ఛాంపియన్షిప్ షీల్డ్ ఇచ్చి , సంతోషన్గా మీ వాళ్లకు చూపించి రేపు స్కూల్ కి తీసుకురండి అని చెప్పడంతో , thank you sir అంటూ ట్రైన్ ఆగగానే బ్యాగు భుజం మీదకు వేసుకొని అందరమూ దిగి అమ్మా ఇది నీకోసమే అంటూ అందించగానే , నా కోరిక తీర్చావు కన్నా అంటూ ఆనందబాస్పాలతో అమ్మ కౌగిలించుకొని పరవశించిపోయింది. అమ్మమ్మా సాధించాను అంటూ hifi కొట్టి ప్రక్కనే అంటీని చూసి ఆనందంతో పాదాలకు నమస్కరించి మీరు లేకపోతే ఇది సాధించేవాణ్ణి కాదు అంటీ అని మనఃస్ఫూర్తిగా చెప్పాను.

ఇదిచాలు మహేష్ అంటూ లేపి తలపై ఆప్యాయంగా నిమిరి నేను చేసింది ఏమీ లేదు నువ్వు పడిన శ్రమే నిన్ను గెలిపించింది అంటూ నీ లాంటి శిష్యుడు ఒక్కరు ఉన్నా చాలు మహేష్ అంటూ పొంగిపోతూ తన గుండెలకు హత్తుకొని మురిసిపోయింది. ప్రక్కనే ఉన్న మహి ఏంట్రా ఈ ఓవర్ ఏక్షన్ నేను చూడలేకపోతున్నాను అంటూ చూసింది. కారులో ఇంటికి వెళుతూ 10 రోజులు జరిగిన గేమ్స్ గురించి వివరిస్తూ , ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ మాకు షీల్డ్ బహుకరించడమే కాదు నాకు స్పెషల్ షీల్డ్ కూడా ఇచ్చారమ్మా అంటూ వాట్సాప్ లో అమ్మకు పంపిన ఫోటో మరియు షీల్డ్ చూపించాను. మా బుజ్జికన్నయ్య గ్రేట్ అయితే అంటూ అమ్మమ్మ సంతోషన్గా ముద్దుపెట్టింది. ముందు కూర్చున్న మహి అంతేకదా అన్నట్లు తన ఫీలింగ్స్ పెట్టింది.

ఇంటికి చేరి అమ్మ వంట 10 రోజుల తరువాత తృప్తిగా తిని మళ్లీ స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అని గర్వంగా చెబుతుండటంతో , రేయ్ ఆఫ్టర్ అల్ ఒక మినిస్టర్ తో కప్పు అందుకొని ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు , 8 నెలలు wait చెయ్యి ఏకంగా చీఫ్ మినిస్టర్ తో నామెడలో పతకం మరియు ప్రతిభా అవార్డ్ అందుకుంటాను , నీ రెండు కళ్ళతో చూసి తరించడానికి రెడీగా ఉండు అని చెప్పి అమ్మా నేను చదువుకోవాలి వెళుతున్నాను అంటూ పైన రూంవైపు వెళుతోంది. All the బెస్ట్ ఊరికే మాట్లాడటం కాదు సాధించి చూపించి అప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడు అని చెప్పాను. అలా చేసి చూపిస్తాను అంటూ వెళ్ళిపోయింది. మహి కచ్చితంగా సాధిస్తుంది , దానికి మూలకారణం మాత్రం నా ఛాలెంజ్ అవ్వడం తో  అమ్మా , అమ్మమ్మా ఆనందాలకు అవధులు లేవు.  సాధించి చూపాలని ఆరాత్రి నుండే ఏరోజు జరిగిన కాన్సెప్ట్స్ ఆరోజే అర్థం చేసుకొని చదివి , క్లాస్ లో కాన్సంట్రేషన్ తో వింటూ డౌట్స్ clarify చేసుకుంటూ ,ఇక మరొకవైపు నెక్స్ట్ రోజు స్కూల్ లో అడుగుపెట్టగానే మొత్తం స్టూడెంట్స్ వచ్చి కంగ్రాట్స్ తేలుతూ పైకి ఎత్తి గ్రౌండ్ మొత్తం రౌండ్ వేశారు. ఇక స్కూల్ హీరో అయిపోయానని చదువు గాలికి వదిలేసి ఓన్లీ స్పోర్ట్స్ పైననే దృష్టిపెట్టి , ఎక్కడ పోటీలు జరిగినా సర్ నన్ను పిలుచుకొనివెళ్లి ఆడించి జగజ్జేతగా తిరిగి వచ్చేవాళ్ళము. సర్ కు నేను ఫేవరేట్ స్టూడెంట్ నాకోసం ఏమైనా చేసేవారు , ఏ టీచర్ నైనా ఎదిరించేవారు. టెస్ట్స్ మరియు క్వార్టర్లీ , హాఫ్ yearly , pre ఫైనల్ exams లో ఏమీ రాయకపోయినా PET సర్ మాయ చేసి నాకు ఫస్ట్ క్లాస్ అంటే 60 marks వేయించేవారు. అమ్మా వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి నాన్నకు చూపించగానే తలదించుకొని వెళ్లిపోయారు. అమ్మా వాడేమీ చదువుకొని రాస్తే వచ్చిన మార్కులు కావు అవి అంటూ ఎలా వచ్చాయో వివరించడంతో , కన్నయ్యా అంటూ నావైపు చూడటంతో సిగ్గుతో తలదించుకున్నాను. ఒసేయ్ ముందు మీ ఆయన వెళ్ళాడో లేడో చూడు ………వెళ్ళాడు అమ్మా , హమ్మయ్యా అనుకొని చదువులో వీడు అంతేలేవే , నీది చూపించు అని చూసి 99.9% మా మహి నువ్వు చదువుల తల్లి అంటూ హత్తుకొని మురిసిపోయారు.

కాలం సరదాగా గడిచిపోతూ ఫైనల్ పబ్లిక్ exams రానే వచ్చాయి జంబ్లింగ్ పద్ధతి వలన మా స్కూల్ వాళ్లంతా మరొక స్కూల్ లో exam రాయవలసి వచ్చింది. PET సర్ స్కూల్ ఏదో కనుక్కుని నేరుగా వెళ్ళిపోయి , మొత్తం నాకోసం సెట్ చేసి వచ్చి భుజం పై చెయ్యి వేసి అంతా సెట్ చూసేసాను మనకు తెలిసినవాళ్లే , exam లో స్క్వాడ్ వచ్చి వెళ్ళిపోయాక invigilator మొత్తం చూసుకుంటారు నువ్వేమీ కంగారుపడకు , అప్పటివరకూ క్వశ్చన్ పేపర్ చదువుతూ కాలక్షేపం చెయ్యి అని చెప్పడంతో , థాంక్స్ సర్ అనిచెప్పి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాను. బుజ్జికన్నా నువ్వు చదువుకోవా రేపటి నుండే కదా exams అని అమ్మమ్మ బెడ్ పై కూర్చుని ప్రేమగా కురులను నిమురుతూ చెప్పింది. మహి చదువుతూ వాడు చదవాల్సిన పరిస్థితి లేదు అమ్మమ్మా , exam సెంటర్ లోనే కాపీ లు వచ్చేలా అన్నీ సెట్ చేసేసుకున్నాడు , ఇంకా వాడికి exam లో నిద్రవస్తే హాయిగా పడుకొనిచ్చి invigilator స్వయంగా వాడి exam రాసినా రాసేస్తారు , అంత గూండాగిరి వాడు స్కూల్ హీరో కదా అని మహి చెప్పింది . బెడ్ పై కూర్చున్న అమ్మమ్మా , బయట డోర్ దగ్గర వింటున్న అమ్మ మూసిముసినవ్వులు నవ్వుతూ కిందకు వెళ్లి పడుకున్నారు.

మహి 4 గంటలకే లేచి రివిజన్ చేస్తుండగా , 5 గంటలకు వొళ్ళువిరుస్తూ లేచి exam గురించి ఏమి టెన్షన్ పడకుండా యధావిధిగా షూస్ వేసుకొని కిందకు దిగి, మాకోసం తొందరగా లేచి టిఫిన్ చేస్తున్న అమ్మ చూసి నవ్వుకుని కన్నయ్యా కాస్త తొందరగానే రా , exam ఉందికదా అని గుర్తుచేసింది . Sure మా అంటూ గంటలో జిమ్ కూడా చూసుకొని వచ్చేసి రెడీ అయ్యి , exams బాగా రాయాలని అమ్మ పూజ చేసి , దండం పెట్టుకోమని ఇద్దరికీ చెప్పింది. అమ్మను బాధపెట్టారాదని మహితోపాటు మొక్కి , exam కోసం పూజలో ఉంచిన పెన్ , pad……….. అందుకొని కారులో సెంటర్ కు చేరుకొని , all the బెస్ట్ అంటూ నవ్వుతూ చెప్పడంతో ,లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకొన్నాను. అది చూసి మహి వెనక్కు వచ్చి లవ్ యు మా అంటూ పాదాలకు నమస్కరించడంతో , you can do it తల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నవ్వుతూ పంపించింది.

ఇద్దరమూ ముందూ వెనుక పడ్డాము . క్వశ్చన్ పేపర్ అందుకోవడం ఆలస్యం ఒకసారి పూర్తిగా questions చదివి పెదాలపై చిరునవ్వుతో మహి రాయడం మొదలెట్టేసింది. ఏంటి అంత ఈజీగా ఉందా అంటూ క్వశ్చన్ లు ఒక్కొక్కటి చదువుతుంటే ఏమీ అర్థం కాక చైనా language చూస్తున్నట్లు ముఖం పెట్టి , స్క్వాడ్ వచ్చి వెళ్లేంతవరకూ పెన్నుతో ఆడుకుంటూ కూర్చున్నాను. కొద్దిసేపు తరువాత అటెండర్ పరుగుపరుగున వచ్చి స్క్వాడ్ వస్తున్నాడు అని అన్ని రూంలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళిపోయాడు . చూడండి ఎవరైనా కాపీ చిట్స్ తెచ్చి ఉంటే తొందరగా ఇచ్చెయ్యండి కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇస్తాను అని చెప్పాడు. సర్ మేము బాగా చదువుకున్నాము మాకు ఆ అవసరం లేదు అని అందరూ కొరస్ పాడటంతో , అంటే చదువుకోని వేస్ట్ ఫెల్లో నేనొక్కడినే అన్నమాట అంటూ చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాను. స్క్వాడ్ వచ్చి డోర్ ప్రక్కనే ఉన్న ఇద్దరిని చెక్ చేసి usual warnings ఇచ్చి వెళ్లిపోయారు.

10 నిమిషాల తరువాత మహేష్ ఎవరు అని నెమ్మదిగా పిలవడంతో , సర్ here అంటూ చేతిని ఎత్తాను. వీడి టైం స్టార్ట్ అయ్యింది అంటూ నావైపు చీప్ గా చూసి అటువైపు తిరిగి తన పని తాను చూసుకుంటుండగా , సర్ ఏకంగా బుక్ తీసుకువచ్చి ఇచ్చి ఎన్ని కావాలంటే అన్ని రాసుకో , పేపర్స్ మడిచిన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోయారు. థాంక్స్ సర్ పాస్ మార్కులు చాలు అంటూ దర్జాగా తలవంచినది ఎత్తకుండా రాస్తూనే ఉన్నాను. ఒక గంట తరువాత స్కూల్ హెడ్ మాస్టర్ చెక్ చెయ్యడానికి రావడంతో , మహి సర్ అంటూ పిలిచి నా వెనుక ఏకంగా బుక్ పెట్టి రాస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది. నాకు ఫ్యుజ్ లు ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టాయి , సర్ నా ఫ్రెండ్ చెప్పినది అవును సర్ ఇతడే మహేష్ అని బదులివ్వడంతో , చూడమ్మా అంటూ పేపర్ పై పేరుచూసి మహి ,మహేష్ కానీ పాస్ అవ్వకపోతే మీ PET సర్ నన్ను మా స్కూల్ కి వచ్చి రఫ్ఫాడిస్తాడు , కాబట్టి వదిలేయ్ అమ్మా కావాలంటే నువ్వు కూడా చూసి రాసుకో అని చెప్పడంతో , కోపంగా చూస్తూ అందరూ తోడు దొంగలు అని మనసులో అనుకొని కూర్చుంది.

Sorry అమ్మా నువ్వు రాసుకో అని చెప్పి , నా దగ్గరకు వచ్చి ఏమి పర్లేదు చెమటను తుడుచుకుని 100 marks రాసేయ్ అనిచెప్పి భుజం తట్టి వెళ్లిపోయారు. రాక్షసి అంటూ కోపంతో తిట్టి ఇంటికి రావే నీపని చెబుతాను అంటూ 60 marks నీటి గా attempt చేసి థాంక్స్ సర్ అని చెప్పి కోపంగా తననే చూస్తూ బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చున్నాను. అమ్మమ్మ ఎలా రాశావు బుజ్జికన్నా అని అడిగింది. తల ఊపి మౌనంగా కూర్చున్నాను. మహి వచ్చాక తల్లి ఎలా రాశావు అని అడుగగానే సూపర్ అమ్మమ్మా అంటూ గుండెలపై వాలి ఇంటికి చేరుకున్నాము. లోపలికి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ పై ఉన్న decoration ఐటమ్స్ పగలగొట్టి జరిగింది మొత్తం కోపంగా చెబుతున్నా , మహి మాత్రం స్నాక్స్ తింటూ దర్జాగా కూర్చుంది. అమ్మ నన్ను ఎలాగోలా శాంతిoపజేసి భోజనం తినిపించింది. మహి నీ తమ్ముడే కదరా అలా చేయడం తప్పు కదా అని ప్రేమతోనే చెప్పింది , అమ్మా నేను చదువుకోవాలి వాడేమీ బుక్ ముందుపెట్టుకొని రాసేస్తాడు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. అమ్మా తమ్ముడు కాదు అని కోపంతో చెప్పి ఆరోజు అమ్మమ్మ గదిలోనే టీవీ చూస్తూ ఉండిపోయాను. అమ్మ కళ్ళల్లో బాధతో కన్నీళ్లు చూసి అమ్మమ్మ ఓదార్చి దేవుడా ఇంకా ఎన్ని రోజులు అంటూ ప్రార్థించింది.

ప్రతి exam లో స్క్వాడ్ వెళ్లిపోగానే బుక్ తెచ్చి ఇవ్వడం ఓపిక ఉన్నంతవరకూ రాసి వచ్చెయ్యడం చేస్తూ ఎలాగోలా exams పూర్తి అయ్యాయి . మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది . నెక్స్ట్ రోజు నాన్న బిజినెస్ టూర్ వెళ్లడం , మేము అమ్మమ్మ ఊరికి వచ్చేసి నాకు ఇష్టమైన వ్యవసాయంలో మునిగిపోవడం.విరివిగా పెరిగి పంట కూడా చేతికి రావడంతో కోతలు కోసి పూజ చేసి మంచి రావడంతో లాభాలకు అమ్మి అమ్మమ్మ లేని సమయంలో జాగ్రత్తగా చూసుకున్న అందరికీ వారి కష్టానికి ప్రతిఫలం రెండింతలు ఇచ్చి , ఇంకా చాలా మొత్తంలో డబ్బు చూయించి బుజ్జికన్నా ఇందులో నీ కష్టం కూడా ఉంది కాబట్టి మొత్తం నీకే అని అందించింది. నేనేమి చేసుకోవాలి అమ్మమ్మా అవసరం అయినప్పుడు అడుగుతాను అని ఇచ్చేసాను. అయితే జాగ్రత్తగా దాచుతాను అని చెప్పి తీసుకుంది.

అక్కడ ఉండగానే results అనౌన్స్ చెయ్యడం , స్కూల్ ప్రిన్సిపాల్ నుండి వెంటనే కాల్ రావడం , మహి స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పడం , మరో 10 రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారo అందుకోబోతున్నట్లు ఆహ్వానం వచ్చినట్లు కూడా చెప్పడంతో , విజయ గర్వంతో మహి ఇప్పుడేమంటావురా అని చూసింది. మా బంగారుతల్లి అనుకున్నది సాధించింది అంటూ అమ్మా , అమ్మమ్మా చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయి ప్రేమతో హత్తుకొని , ఊరుఊరుని మొత్తం పిలిపించి యాటలు కొట్టి భోజనాలు పెట్టింది. నేను ఎలాగోలా 60% తో 10 th క్లాస్ గట్టెక్కిపోయాను.

తరువాత రోజు వైజాగ్ చేరుకున్నామో లేదో డాక్టర్ అంటీ మరియు కాలేజ్ అంటీతో సహా మొత్తం స్టాఫ్ వచ్చి మహికి కంగ్రాట్స్ తెలపడంతో , అమ్మావాళ్ళు పులకించిపోయి బోలెడన్ని స్వీట్స్ తెప్పించి పంచింది. నాన్నకు తెలిసి తాగిన మత్తులోనే వచ్చి గుడ్ జాబ్ అని చెప్పి వెళ్లి పడుకున్నాడు. అలా 10 రోజులూ ఇంట్లో సందడి వాతావరణం నెలకొని , ప్రోగ్రాం గుంటూరులో ఉండటంతో అందరమూ కారులో బయలుదేరి స్టేజి కి ముందువరుసలో కూర్చున్నాము. మహి పేరు వినపడగానే నాన్నే మహిని ఇంత స్థాయికి తీసుకువచ్చినట్లు అత్యుత్సాహం చూపిస్తూ అమ్మతోపాటు స్టేజి పైకి వెళ్లారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ మరియు ప్రతిభా పురస్కారం అందుకొని అక్కడి నుండే ఏరా ఇప్పుడు ఏమంటావు అంటూ ఒక చూపు చూసింది. నాకే తెలియకుండానే అందరితోపాటు చప్పట్లు కొడుతూ తను చూడగానే ఆపేసాను. విజయ గర్వంతో మళ్లీ ఒక నవ్వు నవ్వి CM ను అడిగి మరీ ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి , అమ్మమ్మా ఈయనే CM అంటే అని నాకు వినబడేలా చెప్పింది. ఒడిపోయినట్లు మౌనంగా తలదించుకున్నాను.

గుంటూరు లోని చూడదగ్గ ప్రదేశాలు మరియు విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని వద్దాము అని నాన్నకు అమ్మ చెప్పింది. ఇప్పుడు కుదరదు అంటూ నెక్స్ట్ రోజు ఉదయానికల్లా వైజాగ్ పిలుచుకొని వచ్చేసారు. మేము వైజాగ్ వచ్చిన విషయం తెలుసుకుని మా స్కూల్ ప్రిన్సిపాల్ ఫ్యామిలీలీతోపాటు  వచ్చి బోలెడన్ని గిఫ్ట్స్ మహికి అందించి , కంగ్రాట్స్ చెప్పి ,అమ్మతో మేడం మా స్కూల్ స్టార్ట్ చేసి 15 years అవుతోంది మొదటిసారి మహి వలన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాము, అందుకే  స్కూల్ తరుపున మహికి మరియు తల్లిదండ్రులను సత్కరించుకోవాలని ఫంక్షన్ arrange చెయ్యాలనుకుంటున్నాము , మీకు ఎప్పుడు వీలౌతుందో చెబితే అప్పుడే పెట్టుకుంటాము అని వినయంగా అడిగారు. మొత్తం తన క్లాస్ mates మరియు వారి పేరెంట్స్ ను కూడా పిలిపిస్తున్నాము అని చెప్పారు.

మీ ఇష్టం ప్రిన్సిపాల్ గారు మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము అని అమ్మ బదులివ్వడంతో , సెలవుల తరువాత స్కూల్ రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతోంది ఆరోజే ఫంక్షన్ ok నా అని అడిగారు , వచ్చేస్తాము అని బదులివ్వడంతో సంతోషంతో thank you so sooo much మేడం , మొత్తం arrange చేసి కాల్ చేస్తాను అనిచెప్పి వెళ్లిపోయారు.

నెక్స్ట్ రోజు ప్రిన్సిపాల్ ఇంటికి స్వయంగా వచ్చి మేడం రేపు ఉదయం 10 గంటలకు మహితోపాటు మీరందరూ తప్పకుండా రావాలి అనిచెప్పి వెళ్లిపోయారు. రేపటి ప్రోగ్రామ్ కోసం కొత్తబట్టలు తీసుకోవాలని అమ్మ షాపింగ్ తీసుకువెళ్లి మహి సెలెక్ట్ చేసినవన్నీ కనింది. నేను మాత్రం ఒకటే ఒకటి తీసుకొన్నాను. ఒసేయ్ మరి నువ్వెంత బిల్డప్ ఇస్తున్నావే , నన్ను ఆరోజు అన్నావు అని కోపంతో చూసాను. పోరా నాఇష్టం అంటూ ఛాన్స్ దొరికిందని షాప్ మొత్తం సెలెక్ట్ చేసేసింది. అమ్మమ్మ మాత్రం మహి నీఇష్టం తల్లి నీ వలన కలిగిన కలుగుతున్న సంతోషానికి నువ్వేది అడిగినా కాదనము అంటూ సంతోషన్గా మురిసిపోయింది.

నెక్స్ట్ రోజు తెల్లవారుఘామునే నాకంటే ముందుగానే లేచి రెడీ అవుతుండగా , నేను వాళ్ళను పట్టించుకోకుండా జాగింగ్ వెళ్లివచ్చి ,సన్మానం అనేసరికి నాన్న ముందుగానే రెడీ అయ్యి కూర్చున్నారు. కన్నయ్యా అందరూ వెళుతున్నాము మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు అని అమ్మ చెప్పడంతో , ఆ చివరి లైన్ నచ్చి ఫ్రెష్ అయ్యి కొత్తబట్టలు వేసుకొని టిఫిన్ చేసి 10 గంటలకల్లా కారులో బయలుదేరి ప్రతి సర్కిల్ లో స్కూల్ మరియు మహి స్టేట్ ఫస్ట్ బ్యానర్ లు కనిపిస్తుండటంతో అమ్మావాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు పరవశించిపోయారు , సమయానికే స్కూల్ చేరుకున్నాము. స్వయంగా ప్రిన్సిపాల్ తోపాటు స్టాఫ్ మొత్తo వచ్చి గౌరవంగా స్కూల్ ఫంక్షన్ హాల్ వరకూ పిలుచుకొనివేళ్ళారు. స్కూల్ చుట్టూ మహి లెక్కలేనన్ని బ్యానర్ లు నిలబెట్టారు.

హాల్ లోకి అడుగుపెట్టగానే స్టూడెంట్స్ , పేరెంట్స్ , స్టాఫ్ మొత్తం లేచి మహిని చప్పట్లతో సంతోషంతో ఆహ్వానించారు. తన ఫ్రెండ్స్ అయితే తన చుట్టూ చేరి కంగ్రాట్స్ చెప్పి కౌగిలించుకొని పక్కనే కూర్చుని సంతోషన్గా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ సర్ మైకు అందుకొని సభకు నమస్కరించి ప్రిన్సిపాల్ తోపాటు చీఫ్ గెస్ట్ ను స్టేజి మీదకు ఆహ్వానించి కూర్చోబెట్టారు. తరువాత మహి గొప్పతనం వివరించి అమ్మానాన్నతో పాటు స్టేజి మీదకు రావాలని పిలువగానే హాల్ మొత్తం చప్పట్లతో , కేకలతో హోరెత్తిపోతుండటం చూసి నవ్వుతూ , ఇదిరా స్టడీస్ కు ఉన్న రెస్పెక్ట్ అంటూ నావైపు చిన్నచూపు చూసి నవ్వి అమ్మ చెయ్యి అందుకొని స్టేజి మీదకు వెళ్లి చీఫ్ గెస్ట్ లేచి మహిని అభినందించి , you are very lucky father అని నాన్నతో కరచాలనం చేయగానే మొత్తం తనే మహిని చదివించినట్లు బిల్డప్ ఇవ్వడం చూసి నా ప్రక్కనే కూర్చున్న అమ్మ , దీనికోసమేనేమో మాకంటే ముందుగా లేచి రెడీ అయిపోయాడు సిగ్గేలేదు అంటూ గుసగుసలాడింది.

మన మహితోపాటు మరొకరు కూడా మన స్కూల్ ను స్టేట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు , చిన్న తప్పు వలన ఆ స్టూడెంట్ గురించి బ్యానర్ లలో వెయ్యలేదు క్షమించమని మనవి. ఆ స్టూడెంట్ ఎవరో తెలుసుకదా ………..అంటూ గట్టిగా స్టూడెంట్స్ నే అడగడం ఆలస్యం , అందరూ లేచి ఒక్క గొంతుతో మహేష్ , మహేష్, మహేష్………అని మొత్తం స్కూల్ దద్దరిల్లిపోయేట్లు కేకలు వేస్తుండటంతో , yes he is our sports ఛాంపియన్ అండ్ స్టేట్ ఛాంపియన్ మహేష్ ….., మహేష్ ను స్టేజి మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పారు. బుజ్జికన్నా వెళ్లు అంటూ అమ్మమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పంపింది. నేను స్టేజి మీదకు వెళ్లి మహి ప్రక్కన కూర్చునేంత వరకూ హాల్ మొత్తం మహేష్ , మహేష్ ,మహేష్……..అంటూ ఆగకుండా ధ్వనులు ప్రతిధ్వనులతో మారుమ్రోగిపోయింది. వేలితో మహి చేతిపై తాకి ఒసేయ్ స్పోర్ట్స్ మాస్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. పోరా……పోవే అంటూ ఇద్దరమూ చెరొకవైపు చూస్తూ కూర్చున్నాము. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన స్కూల్ ను స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా నిలిపిన మహి మరియు మహేష్ లిద్దరూ ఈ గొప్ప తల్లిదండ్రుల ట్విన్స్ అని చెబుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను , ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యం అయి ఉంటుందని మనసారా అనుకుంటున్నాను అని చెప్పి మమ్మల్ని మరియు అమ్మానాన్నలను ఘనంగా స్కూల్ తరుపున సత్కరించారు. అమ్మా , అమ్మమ్మా కళ్ళల్లో ఆనందబాస్పాలతో మాఇద్దరివైపు చూసి ఈజన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు.

సన్మానం పూర్తవగానే పని ఉందని నాన్న వెళ్లిపోయారు. ప్రోగ్రాం కి వచ్చిన పేరెంట్స్ అందరూ అమ్మను మనసారా అభినందించారు.  భోజనాల ఏర్పాట్లు కూడా చేసి ఉండటంతో అక్కడే తినేసి ప్రిన్సిపాల్ కు వెళ్ళొస్తామని బయలుదేరాము , నేను మా PET సర్ తో మాట్లాడుతూ బయటకు వచ్చాను. ప్రోగ్రాం మొత్తం డల్ గా ఉన్న మహి డివైడర్ కొట్టేసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి , మహి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రక్కకు పిలుచుకొనివెళ్లి ……నేనే అది కొట్టేసింది , మహేష్ ఏ తప్పూ చెయ్యలేదు నావల్లనే మీరిద్దరూ విడిపోయారు అని చెప్పబోతుండగా , మహి మహేష్ అంటూ మా classmates అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సెల్ఫీ నే మళ్లీ ఇప్పుడు కలుస్తామో అని కోరడంతో , చెప్పకుండా ఆగిపోయింది.

స్కూల్ background లో బోలెడన్ని సెల్ఫీలు తీసుకొని , సంతోషన్గా అందరమూ కౌగిలించుకొని మొబైల్ నెంబర్లు తీసుకొని కాంటాక్ట్ లో ఉండమని చెప్పి విడిపోయి , నీలిమా ఏదో చెప్పాలన్నావు అని మహి అడిగింది. ఏమీ లేదే all the best for your future అని చెప్పి కౌగిలించుకొని మనసులోనే i am really sorry మహి , ఇప్పుడు చెప్పలేను అని చెప్పి కళ్ళల్లో నీళ్లతో వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నీకు కూడా వే అని చెప్పి మాదగ్గరకు వచ్చింది. కారులో అమ్మకు ఇరువైపులా మేము కూర్చున్నాము. My లవ్లీ ట్విన్స్ మీరు ఈరోజు ఇచ్చిన ఆనందాన్ని మా జీవితాంతం అనుభవిస్తూనే ఉంటాము అంటూ మాఇద్దరి తలలపై చేతులువేసి తన తలపై ఆనిచ్చి ప్రేమతో ముద్దులుపెట్టి , అలాగే మీరిద్దరూ కూడా కలిసిపోతే…………..అంటుండగానే , చిరుకోపంతో అమ్మా , అమ్మా ఈ సంతోష సమయంలో ఇప్పుడు అవసరమా అని ఇద్దరమూ ఒకేసారి అమ్మవైపు చూస్తూ చెప్పడంతో , అక్కడితో ఆగిపోయి సరే సరే …..అంటూ మాఇద్దరినీ ప్రాణంగా హత్తుకొంది.

వైజాగ్ లోనే టాప్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ నుండి ఫ్రీ గా చదువుకునే ఆఫర్ రావడంతో , అదికూడా మంచి కాలేజ్ అని పేరు ఉండటం మరియు మహి కూడా ఇంటరెస్ట్ చూపడంతో , మహి ఫ్రీగా నేను డబ్బులు కట్టి జాయిన్ అయ్యాము. అమ్మ కోరిక ఒక్కటే ఎక్కడ చేరిన మేమిద్దరమూ ఒకే దగ్గర ఉండాలనేదే. మనం అక్కడ కూడా classes వదిలి గ్రౌండ్ లోనే ఎక్కువ సమయం గడిపేసి స్పోర్ట్స్ లలో కాలేజ్ కు బోలెడన్ని కప్పులు సాధించిపెట్టాను , అక్కడ కూడా pet సర్ మన ఫ్యాన్ అయిపోయారు . మహి యధాప్రకారం కాలేజ్ లో ఫస్ట్ వస్తూ ఎంసెట్ , aieee , ఐఐటీ ………ఇలా ఒకేసారి అన్నింటికీ ప్రిపేర్ అవ్వసాగింది.

ఇక్కడ కూడా PET సర్ వల్లనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో ఎలాగోలా గట్టెక్కేసి , అప్లై చేసిన ఒకేఒక్క ఎంసెట్ లో మాత్రం 6 అంకెల ర్యాంకును సాధించాను. మహి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కూడా స్టేట్ ర్యాంకులతో, aieee మరియు ఐఐటీ ఎంట్రన్స్ లో 50 లోపు ర్యాంకులతో దేశంలోని అన్ని క్యాంపస్ లలో సీట్ సాధించింది , ఎంసెట్ లో అయితే age డిఫరెన్స్ వల్ల సెకండ్ ర్యాంక్ తెచ్చుకొంది. ఇక తనకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది. రాసిన అన్ని ఎంట్రన్స్ results వచ్చిన తరువాత అన్నింటినీ ప్రింటౌట్ తీసుకొచ్చి అమ్మా , అమ్మమ్మా ఎదురుగా ఉంచింది. అమ్మా ఇవన్నీ నీ ముద్దుల కూతురు సాధించినవి , ఇది ఆ వేస్ట్ ఫెల్లో సాధించింది అంటూ ఎంసెట్ ఒకే ఒక ప్రింటౌట్ ను చూపించింది. ఒసేయ్ నాగురించి ఎందుకే నీకు నీది నువ్వు చూసుకో అని కోపంతో చెప్పి అమ్మమ్మ ఒడిలో పడుకొని క్రికెట్ చూస్తున్నాను. అమ్మా నాకయితే దేశంలోనే నెంబర్ వన్ ఐఐటీ క్యాంపస్ లో చేరాలని ఉంది అని చెప్పింది.

 34ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 17, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: