Srungara Kathamaalika

Srungara Kathamaalika – 18 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 18 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 18 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అమ్మ మహి ప్రింటౌట్ లన్నింటినీ చూసి పక్కన పెట్టేస్తూ చివరగా తన ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ తో ఆగిపోయి మరియు నా ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ అందుకొని , మహి ఎంసెట్ ద్వారా మాత్రమే నువ్వు కాలేజ్ లో చేరబోతున్నావు కాబట్టి వైజాగ్ మరియు చుట్టుప్రక్కల ఉన్న నీకు ఇష్టమైన కాలేజ్ సెలెక్ట్ చెయ్యి అందులో సంతోషంగా జాయిన్ అవుదువు అని మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి  చెప్పింది. 

మహి తను ఏమి విన్నదో అర్థం కాక షాక్ లో కదలకుండా ఉండిపోయింది . మహి బంగారు నీకు ఇష్టమేగా వెళ్లి ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసి చెప్పు అని భుజం తాకింది. అమ్మా………నేను ఐఐటీ అంటుంటే మీరు ఆఫ్ట్రాల్ ఎంసెట్ ద్వారా కాలేజ్ అంటున్నారు అని మాట్లాడింది. చూడు తల్లి మహేష్ ఎక్కడ చదివితే అక్కడే నువ్వుకూడా చదవాలనేదే నా ఏకైక కోరిక అని నీకు తెలుసుకదా , కన్నయ్య ఎంసెట్ ద్వారా మాత్రమే పై చదువులకు అర్హత సాధించాడు కాబట్టి , మీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవాలి కాబట్టి , ఎంసెట్ ద్వారానే నువ్వుకూడా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసింది. అమ్మా……….అనేంతలో , ఇది ఫైనల్ అని బల్లగుద్దినట్లు చెప్పింది.

అమ్మమ్మా మీరైనా చెప్పండి ఎంతో కష్టపడి అన్ని ఐఐటీ క్యాంపస్ లలో సెలెక్ట్ అయ్యే ర్యాంకు సాధించాను. ఇప్పుడు ఎంసెట్ లో చివరి ర్యాంకు సంపాదించిన వాడితోపాటు స్టేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా చూడండి వాడు ఎలా నవ్వుతున్నాడో అని చూపించింది. ఇలా రా నా బంగారు తల్లి అంటూ మహి చెయ్యి అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , మూసిముసినవ్వులు నవ్వుతున్న నన్ను సున్నితంగా కొట్టి బుజ్జికన్నా నువ్వు నీరూమ్ కు వెళ్లి క్రికెట్ చూడు అని చిరుకోపంతో చెప్పగానే , ok అంటూ అమ్మమ్మ తలపై ముద్దుపెట్టి మహివైపు చూసి కవ్విస్తున్నట్లు నవ్వి పైకి వెళ్ళిపోయాను. మహి అంటూ భుజం చుట్టూ చేయివేసి ప్రేమతో నిమురుతూ , నాకూతురు అదే మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచికోసమే తీసుకుంటుంది. బయట ఎక్కడా సేఫ్టీ లేదమ్మా , మేము ఇక్కడ నువ్వు అక్కడ హాస్టల్ లో ఒక్కటే ఉంటే ప్రతిరోజు , ప్రతి క్షణమూ నీ గురించే ఆలోచిస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఉండగలమా . మీ తమ్ము………sorry అదే మహేష్ తోడుగా ఉంటే మేము ఏ భయం లేకుండా ఉంటాము. నా బంగారుతల్లికి ఉన్న టాలెంట్ కు ఐఐటీ లలో చదివినా ఇక్కడే ఉండి చదివినా ఫ్యూచర్ ఓకేవిదంగా ఉంటుంది కాబట్టి అమ్మచెప్పినట్లు వినమ్మా నా బంగారుకొండ కదూ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి చెప్పింది. 

నేనేంటి స్టడీస్ అంటే ఏమాత్రం ఇంటరెస్ట్ లేని ఆ వేస్ట్ ఫెల్లో తోపాటు ఈ వేస్ట్ కాలేజీలలో చడవడo ఏంటి …….noway అని తెగేసి చెప్పడంతో , అమ్మా నా కూతురికి నామీద ఏమాత్రం ప్రేమ లేదు అంటూ కళ్ళల్లో నీళ్ళు కూడా రాక ఏడుపు నటిస్తూ ………..అమ్మా నేనెప్పుడైనా ….పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ నీ మాట కాదన్నానా , నీ మాటకు ఎదురు నిలిచానా అంటూ బోరున ఏడుపు నటిస్తూ , వీల్లే నా ప్రాణం అనుకున్నాను కదమ్మా , వీళ్ళు నా మాట ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తను దూరంగా వెళ్లిపోతే తనకోసం తన సేఫ్టీ కోసం తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాలనే కదా వీళ్ళ కోరిక , అయితే అదే జరగనీ నేనేమైనా పర్లేదు నా ప్రాణానికి ప్రాణమైన నా పిల్లలు సంతోషంగా ఉంటే నాలు అదే చాలు , మహి నీ ఇష్ట ప్రకారమే మాకు దూరంగా కష్టపడి సాధించిన ఆ గ్రేట్ ఐఐటీ లోనే చేరి హాయిగా ఉండు , ఇక్కడ మీ అమ్మ , అమ్మమ్మా సంతోషన్గా , అదే చెప్పలేని సంతోషంతో ఉంటాము అని చెప్పి ఏడుస్తూ అమ్మా తను ఏమి అడిగితే , ఎంత డబ్బు అడిగినా ఇచ్చెయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్లి  బెడ్ పై బోర్లాపడి బయట హాల్ లోకి వినపడేలా ఏడుస్తూనే ఉంది. ఇందు కుంభస్థలం బద్ధలుకొట్టావు కంటిన్యూ అంటూ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుని , నీఇష్టం రా బంగారు అనిచెప్పి మధ్యాహ్నానికి వంట చెయ్యడానికి అత్తయ్యతోపాటు వెళ్ళింది.

అమ్మను అంతగా బాధపెట్టానా అని బాధపడుతూ త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని పైన మా రూమ్ కు వచ్చి క్రికెట్ ఎంజాయ్ చేస్తున్న నన్ను చూసి , వీడి బొంగులో ర్యాంకుకు కాలేజ్ లో కూడా చేర్చుకుంటారా ?. అమ్మకు నేనంటే ప్రాణం కొద్దిసేపు అయితే తానే అర్థం చేసుకుంటుంది అని ఆనుకొని ఐఐటీ క్యాంపస్ లతోపాటు వైజాగ్ లోని కాలేజీలను ఒకసారి లాప్టాప్ లో సెర్చ్ చేసింది. అమ్మ ఒంటి గంటకే రూంలో కడుపునిండా తిని అమ్మమ్మతోపాటు తన రూంలోని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు నాతోపాటు మహి కిందకురాగానే అత్తయ్య ద్వారా మెసేజ్ వెళ్లిపోవడంతో , టీవీ ఆఫ్ చేసి అమ్మ బెడ్ పై ఏడుపు నటించడం , అమ్మమ్మ భోజనం ప్లేట్ పట్టుకొని ప్రక్కనే కూర్చుంది.

అత్తయ్యా అమ్మ భోజనం చేసిందా అని మహి అడిగింది. అత్తయ్య నటనలో phd చేసినట్లు మరింతగా పండిస్తూ , ఎక్కడ బంగారు ఆ రూమ్ నుండి బయటకు వస్తే కదా , మీ అమ్మ ఎప్పుడూ ఇంత బాధపడటం చూడలేదు , ఏమిచేస్తావో నీఇష్టం రా అనిచెప్పి మీకు వడ్డించినా , మీరైనా తృప్తిగా తినండి అని చెప్పింది. ఏంటి అమ్మ భోజనం చెయ్యకుండా బాధపడుతోందా , దీనివల్లనేనా అయ్యే ఉంటుంది లే , అమ్మా అమ్మా……….అంటూ పరుగున అమ్మ దగ్గరికి కంగారుపడుతూ వెళ్ళాను. అమ్మమ్మ acting అని చిన్నగా చెప్పింది. మొత్తం అర్థమైపోయి నేను కూడా నావంతు జీవించడం మొదలెట్టాను. మహి లోపలకు రావడం చూసి ఇందు కొద్దిగా తినవే లేకుంటే నీరసం వచ్చేస్తుంది అంటూ అమ్మమ్మ ముద్దకలుపుతూ బ్రతిమిలాడింది. 

నా ప్రాణానికి ప్రాణమైన నీ మనవరాలే నామాట వినడం లేదు ఇక నేను ఎవరికోసం తినాలమ్మా నాకు వద్దు అని ప్లేట్ ప్రక్కకు తోసేసింది. అమ్మా నీమాట నేను వింటాను ఆర్డర్ వెయ్యమ్మా మీకోసం ఏమైనా చేస్తాను , ఒసేయ్ చదువులో ఫస్ట్ వస్తే సరిపోదే అమ్మ అంటే దేవత , దేవత మాట మనకు బాధ కలిగించినా వినాలి . తరువాత తెలుస్తుంది తను ఎందుకు అలా చెయ్యమందో , అమ్మ ఏదీచేసినా అది మన మంచికోసమే అని తెలుసుకో అని చెప్పి, అమ్మా దీనికోసమా మీరు బాధపడుతున్నది చూడు మనం ఎంతబాధపడుతున్నా కొద్దిగా అయినా ఫీల్ అవుతోందా , నేనొక్కడినే అమ్మా మిమ్మల్ని ప్రేమగా చూసుకునేది అని చెప్పాను. మా మాటలకు కొద్దికొద్దిగా కరిగినా మళ్లీ నన్ను చూసి వీడికోసమా నావల్ల కాదు అంటూ భోజనం చేయకుండానే పైకి వెళ్ళిపోయింది. అమ్మా అది తినకుండా వెళ్ళిపోయింది …….ఇందు నేనున్నాను కదా అంటూ ప్లేట్ లో వడ్డించుకొని వెళ్లి ఏవో మాయమాటలు చెప్పి తినిపించింది. అమ్మమ్మ ఖాళీ ప్లేట్ తో రావడం చూసి లవ్ యు అమ్మా అంటూ అమ్మమ్మను బెడ్ పైనే కౌగిలించుకుంది.

రాత్రి కూడా మహి కిందకు రాకముందే కడుపునిండా తినేసి ఎవరికి తగ్గట్లు వారు మళ్లీ నాటకం మొదలెట్టాము. మహి కిందకువచ్చి అత్తయ్యా అమ్మ తినిందా అని నెమ్మదిగా అడిగింది . లేదు మహి అమ్మమ్మ ఎంత బ్రతిమాలినా తినకుండా ఆ రూమ్ వదిలిరాకుండా బెడ్ మీదనే ఉండిపోయింది. అందుకనే మీ డాక్టర్ అంటీకి కాల్ చేసాము అని మాట్లాడుతుండగానే అంటీ లోపలికి వచ్చి hi మహి అమ్మ ఎక్కడ అంటూ తన భుజం చుట్టూ చేయివేసి రూంలోకి వచ్చారు. అమ్మను చూసి ఇందు ………ఏంటి అలా ఉన్నావు అంటూ తన స్టైల్ లో అంతా తెలిసినా నాటకం పండిస్తూ , కిట్ తెరిచి కంగారుకంగారుగా BP , షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసి , అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ , అమ్మా BP పెరిగిపోతోంది , షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి వెంటనే భోజనం అన్నా చెయ్యాలి లేకపోతే గ్లూకోజ్ ఎక్కించాలి అని చెప్పింది. 

అక్కా నాకేమీ కాలేదు నేను తినను , గ్లూకోజ్ ఎక్కించుకోను నా ప్రాణమైన కూతురే నామాట వినడం లేదు , నన్ను ఇలాగే వదిలేసి మీరుకూడా వెళ్లిపోండి అని నీరసంగా నటిస్తూ చెప్పింది. ఎవరు మహి నీమాట వినడం లేదా నేను నమ్మను , నీకోసం ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్నారు ఏమంటావు మహి అని అడిగింది. అది కాదు అంటీ అని ఐఐటీ గురించి చెప్పేంతలో ………మహి నిజమే అన్నమాట ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అధికాదు అంటీ ……..మహి రీజన్ ఏమైనా కానీ నాకు వినాలని లేదు. మరొక గంటలో మీ అమ్మ నేను చెప్పినట్లు చెయ్యకపోతే స్పృహ కోల్పోతుంది అప్పుడు హాస్పిటల్ కు పిలుచుకొనివెళ్లాలి నీఇష్టం అంటూ వెళ్లిపోతుండగా , మహి కళ్ళల్లో కన్నీళ్ళతో అంటీ ఆగండి అమ్మమాట వింటాను అనిచెప్పి అమ్మా నన్ను క్షమించు అంటూ పాదాలను తాకి మీరు చెప్పినట్లుగానే ఇక్కడే చదువుకుంటాను ,మీకు ఏమైనా అయితే ఈ హృదయం తట్టుకోలేదు అనిచెప్పింది. తన మాటలకు అందరూ లొలొపలే సంతోషిస్తూ అమ్మ అమాంతం లేచికూర్చోని మా బంగారుతల్లి అంటూ కౌగిలించుకుంది. మనసారా కౌగిలించుకొని ఆత్రంగా వెళ్లి ప్లేట్ నిండా భోజనం తీసుకువచ్చి, అమ్మా నాచేతులతో తినిపిస్తాను ఈమొత్తం తినేయ్యాలి అంటూ కన్నీళ్లను తుడుచుకుని తినిపించడం మొదలెట్టింది.

అప్పటికే కడుపునిండా తిని ఉండటం వల్ల నోటిలో నుండి ఒక సౌండ్ కూడా వచ్చి , అమ్మా ……………అని అమ్మమ్మ వైపు సైగ చేసింది. అమ్మమ్మా మరియు అత్తయ్య చిలిపిగా నవ్వుతూ మీ తల్లికూతుళ్ళ ప్రేమ మధ్యన మేమెందుకు రేణుకా , బుజ్జికన్నా వెళదాము పదా అంటూ నవ్వుతూనే బయటకు వచ్చేసాము. 

ఆ రాత్రికే వైజాగ్ లోని నెంబర్ వన్ కాలేజ్ లో అమ్మ చూస్తుండగానే అప్లై చేసింది. నా బంగారుతల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ,అలాగే మహి నీ తమ్ముడికి అదే కాలేజ్ లో పేమెంట్ సీట్ కు అప్లై చెయ్యి అని చెప్పింది. అమ్మా ఆ పని మాత్రం నేను చేయలేను తాటిచెట్టులా ఆరడగులు పెరిగాడు అదికూడా చెయ్యలేడా  , మా బంగారుతల్లి కదూ మా బుజ్జి కదూ అంటూ బుగ్గలు పట్టుకొని బ్రతిమాలడంతో , అమ్మా వాడికోసం మీరెందుకు బ్రతిమాలడం చేస్తానులే అంటూ చకచకా అప్లై మరియు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సంతోషమేనా అయితే నవ్వు అని చెప్పింది. అమ్మ నవ్వగానే లవ్ యు మా అంటూ ఒడిలో వాలిపోయి మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి నాకు నిద్రవస్తుంది అని చెప్పి పైకి వెళ్ళిపోతూ , అప్లై చెయ్యడానికి కూడా రాదు వెధవకి అంటూ కోపంతో నన్ను చూస్తూ వెళ్ళిపోయింది. అందరమూ సంతోషం పట్టలేక గట్టిగా కేకలతో అరిచి చిందులెయ్యబోయి మహి వింటుందని ఆగిపోయి ఒకరినొకరు కౌగిలించుకొన్నాము.

కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఇంకా రెండునెలల సమయం ఉండటంతో నేను , మహి విడివిడిగా వేరు వేరు డ్రైవింగ్ లెర్నింగ్ లలో కారు డ్రైవింగ్ నేర్చుకున్నాము. అమ్మమ్మ మాకోసం తీసిపెట్టిన డబ్బులతో నాకు పెద్ద కారు మహికి సరిపోయే చిన్న కారు కొనివ్వడంతో సంతోషం పట్టలేక నా పెద్ద కారులో అందరినీ ఎక్కించి టెన్త్ క్లాస్ లో  విజయవాడకు వెళ్లినా నాన్న, దుర్గమ్మ దర్శనం చేయించకుండా తీసుకువచ్చిన సంగతి గుర్తుకువచ్చి , విజయవాడ తీసుకెళ్లి దర్శనం చేయించి అమ్మకళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోయాను. రెండురోజులు విజయవాడ మొత్తం చుట్టేసి ఇంటికి చేరుకున్నాము. 

 మా కాలేజ్ కు రెండువారాల ముందుగానే అమ్మ కాలేజ్ స్టార్ట్ అవ్వడం ,అక్కడ పంట వెయ్యడం కోసం తొలిపూజకు అమ్మమ్మను పల్లెకు పిలవడంతో అత్తయ్యను అమ్మదగ్గరే వదిలి అమ్మమ్మ కోరిక ప్రకారం మహితో పూజ జరిపించాలని రాత్రికల్లా వచ్చేస్తామని చెప్పి అమ్మని కౌగిలించుకొని , నేను అమ్మమ్మా , మహి పల్లెకు చేరుకున్నాము. పొలంలో పండగ వాతావరణం నెలకొన్నట్లు కన్నుల పండుగగా మాకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మహిని రైతులు పిలుచుకొనివెళ్లి పూజ చేయించి పనులు ప్రారంభించారు. మహి సంతోషన్గా వాళ్ళతోపాటు మధ్యాహ్నం వరకూ కలిసిపోయి గడిపి ,అక్కడే భోజనం చేసి అమ్మమ్మ ఇంటికి చేరుకొని సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకొని చీకటిలోనే వైజాగ్ బయలుదేరాము. నెమ్మదిగా చినుకులు పడి వర్షం పెద్దది అయ్యింది. బుజ్జికన్నా నెమ్మదిగానే వెళ్లు ఎంత ఆలస్యం అయినా పర్లేదు అని అమ్మమ్మ చెప్పడంతో , అలాగే అమ్మమ్మా అంటూ వేగం పూర్తిగా తగ్గించేసాను.

అమ్మమ్మా పొలంలో ఉన్నవాళ్ళంతా చాలా మంచివాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్లకు అంటూ వాళ్ళ పేర్లూ కూడా చెబుతూ సంతోషన్గా వెనుక కూర్చుని మాట్లాడుతూ సడెన్ గా ఒరేయ్ కారు ఆపరా అని గట్టిగా కేక వేయడంతో , సడెన్ బ్రేక్ వెయ్యగానే అమ్మమ్మా మీరు ఇక్కడే ఉండండి , ఒరేయ్ నాతోపాటు రా అంటూ డోర్ తీసుకొని దిగిపోయి వర్షం లోనే తడుస్తూ పరిగెత్తింది. ఏమైంది దీనికి అంటూ కారు ప్రక్కకు తీసుకెళ్లి ఆపి కంగారుపడుతున్న అమ్మమ్మను చూసి అమ్మమ్మా నేను వెళ్లి చూస్తాను అంటూ కారు దిగి వెనక్కు చూస్తే ఆ చీకటిలో మహి కనిపించకపోవడంతో , గుండె వేగం అమాంతం పెరిగిపోయి వెనక్కు పరిగెత్తాను . 

ఒరేయ్ ఇక్కడ తొందరగా రారా అన్న మహి పిలుపుకు శాంతించి అటువైపు చూసాను. ఒక కారు రోడ్ ప్రక్కకు దూసుకుపోయి చెట్టుకి గుద్దుకొని హెడ్ లైట్స్ మరియు రెడ్ లైట్స్ వెలుగుతూ ఆగిపోతుండటం చూసి పరిగెత్తుకుంటుపోయాను. చెట్టుకి బలంగా గుద్దుకొని ఇంజిన్ లోనుండి అంత వర్షం లో కూడా మంటలు వస్తుండటం చూసి మహి చెయ్యి అందుకొని వెనక్కు లాగేసి ఇక్కడే ఉండు నేను చూస్తాను అంటూ దూరంగా నిలబెట్టాను. కారుపైన చాలా బ్యాగులు ఉండటం చూసి , వెనుక అద్దం లోనుండి చూస్తే లోపల చిన్నగా మూలుగుతూ నలుగురు కనిపించడంతో , అందరూ కదులుతున్నారు నువ్వెల్లి కారుని వెనక్కు తీసుకురా అని చెప్పి డోర్ ఎంత లాగినా రాకపోవడంతో అద్దం పగలగొట్టి లోపలి నుండి డోర్ తెరిచాను. వెనుక ఉన్నవాన్ని అందుకోబోగా స…….ర్…….మాకేమీ కాలేదు ముందు మా ఫ్రెండ్స్ ……అంటూ చేతితో చూపించి దిగబోతుండగా , ఇద్దరినీ చెయ్యి అందుకొని దింపాను చిన్న చిన్న గాయాలతో ముఖం పై రక్తంతో మంటలను చూసి మరింత భయపడుతుండటంతో,మహి  కారుని నేరుగా మాదగ్గరికి తీసుకువచ్చి ఆపి అమ్మమ్మతోపాటు కిందకు దిగి నిలబడలేకపోతున్న ఇద్దరినీ కారులో వెనుక కూర్చోబెట్టాను. 

 బుజ్జికన్నా జాగ్రత్త మంటలు అని అమ్మమ్మ మాటలు వినపడుతుండగానే కారు ముందు డోర్ ను శక్తినంతా ఉపయోగించి లాగేసి వొళ్ళంతా రక్తంతో స్పృహ కోల్పోయిన ఇద్దరినీ ఒకరితరువాత మరొకరిని భుజం మీద వేసుకొని వెనుక పెద్ద డోర్ తెరిచి కింద పడుకోబెట్టి డోర్ వేసి , వెనక్కు వాళ్ళ ఫ్రెండ్స్ ను చూసి బాధపడుతున్న ఇద్దరి ప్రక్కనే కూర్చుని మహి వేగంగా పోనివ్వు అని , ఊపిరాడుతోంది బ్రదర్ ఏమీ పర్లేదు 10 నిమిషాల్లో హాస్పిటల్ కు తీసుకెళ్లిపోతాము అని ధైర్యం చెప్పాను , 100 కు కాల్ చేసి ఆక్సిడెంట్ విషయం చెప్పాను. మహి నాకంటే బాగా , వేగంగా డ్రైవ్ చేసి సిటీకి చేరుకొని కనిపించిన హాస్పిటల్ లోకి పోనిచ్చి డాక్టర్ డాక్టర్ ………ఎమర్జెన్సీ అని పిలవడంతో , స్టాఫ్ వర్షంలోనే స్ట్రెచర్ తీసుకువచ్చి వెనుక ఉన్న ఇద్దరినీ మరియు నా ప్రక్కనే ఉన్న ఇద్దరినీ నేను మరియు మరొక స్టాఫ్ భుజం పై వేసుకొని లోపలికి తీసుకువెళుతుండగా , బ్రదర్ మీరెవరో తెగేలియదు కానీ దేవుల్లా వచ్చారు అని మాట్లాడుతుండగా , ఇప్పుడు అవన్నీ ఎందుకు బ్రదర్ అనిచెప్పి ICU కు తీసుకువెళ్లాము. 

5 నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే అని మిగతా ఇద్దరికీ తలకు తగిలి రక్తం చాలా పోయింది వేరే హాస్పిటల్ నుండి తెప్పించాలి సమయం లేదు అని చెప్పడంతో , మహి నేను ఒక్కసారిగా అయితే మా రక్తం తీసుకోండి అని చెప్పి అమ్మమ్మను కుర్చీలో కూర్చోబెట్టి అంటీకి అమ్మకు కాల్ చెయ్యమని చెప్పి బ్లడ్ ఇవ్వడం చూసి కొలుకున్నవారిద్దరూ దండం పెట్టడంతో , మీ వాళ్లకు ఏమీ కాదు అనిచెప్పి బ్లడ్ ఇవ్వడం పూర్తవగానే  అంటీ నేరుగా ICU లోకి వచ్చి చుట్టుచూసి ముందుగా స్పృహలో లేనివారి కండిషన్ చూసి బ్లడ్ ఎక్కించి హాస్పిటల్ డాక్టర్లతోపాటు ట్రీట్మెంట్ చేసి , మాదగ్గరికి వచ్చి they are safe my హీరోస్ అని చెప్పడంతో మిగిలిన ఇద్దరూ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వారి దగ్గరకువెళ్లి మొబైల్ ఇవ్వడంతో ఇంటికి కాల్ చేసి విషయం చెప్పారు. బ్రదర్స్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటీతోపాటు బయటకు రాగానే అమ్మ చిన్నగా వణుకుతున్న మహికి జర్కిన్ వేసి , నా బంగారం అంటూ కౌగిలించుకొని టవల్ నాకు అందించింది. అమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను అనిచెప్పాను. వెళ్లడం ఇష్టం లేకపోయినా మహి , అమ్మమ్మ చలికి వణుకుతుండటం చూసి జాగ్రత్త కన్నయ్యా అనిచెప్పి అక్కా ఏదైనా టాబ్లెట్ ఇవ్వు వీళ్ళకి అనిచెప్పి అంటీతోపాటు బయటకు వెళ్లారు.

కొద్దిసేపటి తరువాత కట్లతోనే ఇద్దరూ బయటకు రావడంతో బ్రదర్స్ రెస్ట్ తీసుకోవచ్చుగా , మేము ok ఇంకొద్దిసేపు ఆలస్యం అయి ఉంటే మా ఫ్రెండ్స్……అంటూ కన్నీళ్ళతో బాధపడుతుండటంతో , ఇద్దరినీ కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్లకు ఏమీకాలేదు మీరు బాధపడకండి అని చెప్పాను. ఇంతలో వాళ్ళ పేరెంట్స్ రావడంతో కౌగిలించుకొని లోపాలకువెళ్లి చూసివచ్చి నన్ను చూపించడంతో , రెండు చేతులతో నమస్కరించడంతో మీరు పెద్దవారు వాళ్లకు ఏమీ కాదు ట్రీట్మెంట్ చేసింది మా అంటీ , త్వరలోనే కొలుకుంటారు అని ధైర్యం చెప్పి చాలాసేపు ఉండీ వాళ్ళు స్పృహలోకి వచ్చిన తరువాత వారి సంతోషం చూసి రేపు వస్తాను అనిచెప్పి 10 గంటలకి ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేన్తవరకూ అందరూ భోజనం కూడా చెయ్యకుండా వేచి చూస్తుండటంతో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొనివచ్చి , నుదుటిపై ప్రాణంగా అమ్మ ముద్దు అందుకొని భోజనం చేసి అమ్మమ్మా మీరు ok కదా అని అడిగాను. మా బుజ్జికన్నా అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది. నవ్వుతూ మహివైపు చూసి అందరూ స్పృహలోకి వచ్చారు గుడ్ జాబ్ అని చెప్పాను. పోరా నీ బోడి పొగడ్తలు ఎవరికి కావాలి అని వెచ్చగా అమ్మ ఓడిలోనే పడుకొంది. థాంక్స్ god అంటూ మొక్కి మహికి జోకొట్టింది. 

నెక్స్ట్ రోజు ఉదయమే హాస్పిటల్ కు వెళ్ళాను. కానీ అప్పటికే  వాళ్ళు ok అని తెలుసుకొని పెద్ద హాస్పిటల్ కు వెళ్లిపోయారని , ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పడంతో , వాళ్ళు కొలుకున్నారు అది చాలు అనుకొని ఇంటికివచ్చేసాను. 

రెండువారాలు సరదాగా గడిచిపోవడంతో మరో రెండు రోజుల్లో కాలేజ్ ఓపెనింగ్ అని మెసేజ్ రావడంతో షాపింగ్ కు వెళ్లి బట్టలతోపాటు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని చివరగా మహి నీకు ఎలాంటి చీరలంటే ఇష్టం అని అమ్మ ఆడిగింది. అమ్మా చీరలా నాకా వద్దే వద్దు , నాకు carry చెయ్యడం రానేరాదు నన్ను వదిలెయ్యండి అంటూ దండం పెట్టడంతో , ఒసేయ్ చీరలు కట్టుకోవడం నేర్చుకోకపోతే ఎలానే అమ్మాయిలకు చీరలే కదా అందం అని అమ్మమ్మ చెప్పినా వద్దే వద్దు కావాలంటే మరిన్ని డ్రెస్ లు కొనివ్వండి అని బదులిచ్చింది. ఒకసారి అప్పటికే సెలెక్ట్ చేసినవి చూసి ఆశ్చర్యపోతూ కానీ నీ ఇష్టం షాప్ మొత్తం కొనేయ్ అంటూ నవ్వుతూ తనకు ఇష్టమైనవన్నీ కొనేసి కారులో పట్టకపోవడంతో మామీద కూడా పెట్టుకొని సంతోషన్గా నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము. 

భోజనం చేసి అలసిపోయి రూంలోకి వచ్చి బెడ్ పై వాలిపోతూ ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం లో తనను చూసుకొని ఆగిపోయి , కన్నార్పకుండా చూస్తూ ఐఐటీ లో ఉండాల్సిన దాన్ని ఇక్కడ వేస్ట్ కాలేజ్ లో చేరబోతున్నావా అని మనసు మాటలు వినిపించినట్లు ఒక్కసారిగా చిరునవ్వు మాయమై తన్నుకొస్తున్న బాధతో బెడ్ పై బోర్లా పడిపోయి కళ్ళల్లో నీళ్లతో బాధపడింది , లేచి షోకేస్ లో ఉన్న డివైడర్ ఫ్రేమ్ అందుకొని అంతా వీడివల్లనే అని కోపంతో రగిలిపోయింది. నేను రూంలోకి రాగానే నేను చూస్తుండగానే దానిని నాకు గుర్తుచేస్తున్నట్లు అక్కడే పెట్టేసి బెడ్ పై వాలిపోయింది. ఇది ఇంకా మనసులోనే పెట్టుకుంది ఏమి చేస్తాం అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను. తరువాత రోజంతా కూడా మూడీగానే ఉంది. అమ్మావాళ్ళు ఏమైందని అడిగినప్పుడు మాత్రం నవ్వుతోంది.  నెక్స్ట్ రోజు తెల్లవారకముందే లేచి జాగింగ్ , జిమ్ చేసివచ్చి స్నానం పూర్తిచేసి కిందకు వచ్చినా మహి ఇంకా నిద్రపోతుండటంతో , అమ్మ వెళ్లి నుదుటిపై చేతితో తాకి మహి కాలేజ్ కు సమయం అవుతోంది లేమ్మా అంటూ లేపి బాత్రూం లోకి పంపింది. అమ్మను బాధపెట్టడం ఇష్టం లేక రెడీ అయ్యి కొత్తబట్టలు వేసుకొని కిందకు రావడం చూసి అమ్మమ్మ దగ్గరకువెళ్లి ఎంత అందంగా , లక్షనంగా ఉన్నావు రా అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టింది. టిఫిన్ చేసిన తరువాత మహి బ్యాగును భుజం పై వేసుకొని అమ్మను కౌగిలించుకొని వెళ్ళొస్తానమ్మా అనిచెప్పి కారు తాళాలు అందుకొంది. మహి ఇద్దరూ ఒకే కారులో వెళ్లొచ్చు కదమ్మా అని అమ్మ చెప్పింది. వాడితో అదికూడా పేమెంట్ బోలెడంత కట్టిన వాడితో ఎవరైనా వెళతారా , నావల్ల కాదు నాకు ఒక రేంజ్ ఉంది అంటూ తాళాలు తిప్పుతూ స్టైల్ గా బయటకు వెళ్లిపోతుంటే , పోవే నీతో ఎవరు వస్తారు అంటూ అమ్మమ్మ పాదాలను తాకాను. బాగా చదువుకో బుజ్జికన్నా ………..అమ్మమ్మా ………sorry నా బుజ్జికన్నా దానికి చెప్పేది నీకు చెప్పాను. నువ్వుమాత్రం బాగా ఎంజాయ్ చెయ్యి , అప్పుడప్పుడూ మాత్రం దానిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. దానిజోలికి ఎవడైనా వచ్చెoదుకే భయపడతారు , lady బ్రూస్లీ అది మీరేమీ బయపడకండి అనిచెప్పి ఇద్దరమూ మా మా కార్లలో తనకంటే వేగంగా కాలేజ్ చేరుకొని బిల్డింగ్ , పార్క్స్ చూసి ఇది నిజంగా వైజాగ్ నా లేక ఫారినా అంటూ ఆశ్చర్యపోయాను.

అలాగే చూస్తూ కారుని పార్క్ చేసి కిందకు దిగడానికి డోర్ వేగంగా తెరిచాను. ఒకడు బైక్ లో కారుప్రక్కనే వెళుతూ డోర్ చూసి సడెన్ బ్రేక్ వేసి పడిపోయాడు. Sorry బాస్ అంటూ వచ్చి బైకు లేపి, బైకుకు ఏమైనా అయ్యిందా అని చూసి, sorry ఏమీ కాలేదు కదా బాస్ అని అడిగాను. ఏమీ కాలేదు నాపేరు కృష్ణ ఏమీ కంగారుపడకండి , బైకుకు ఏమైనా అయినా మా అయ్య వెంటనే కొత్తది కొనిస్తాడు అని నవ్వుతూనే బదులిచ్చాడు. Sorry కృష్ణ గారు నా పేరు మహేష్ ఈరోజే జాయిన్ అయ్యాను. నేను కూడా మహేష్ …..జస్ట్ కృష్ణ అని పిలువు మనం కలవాలనే ఇలా జరిగింది , ఇంతకీ ఏ బ్రాంచ్ ******* , నాది కూడా అదే అంటూ ఫ్రెండ్స్ అంటూ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నాము. ఇద్దరమూ నవ్వుకుంటూ మాట్లాడుతూ లోపలికి వెళదామా అని అడిగాను. అక్కడి నుండే వస్తున్నాను మహేష్ ఫుల్ గా ర్యాగింగ్ చేస్తున్నారు , నాకు చచ్చేoత భయం అని చెప్పాడు.

చూడు కృష్ణ దానిని కూడా ఎంజాయ్ చెయ్యాలి నెక్స్ట్ ఇయర్ మనమూ చెయ్యాలా వద్దా  , నేను కూడా ఉన్నాను కదా అని పిలిచాను. అధికాదు మహేష్ మా అక్కయ్య కూడా ఇక్కడే సెకండ్ ఇయర్ చదువుతోంది , అలాగే మా అక్కను చేసుకోబోయే మా బావగారు కూడా ఇక్కడే ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు , నిన్ననే ఫోన్ లో మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా విన్నాను నన్ను ఎలాగైనా ఆటపట్టించాలని నవ్వుకున్నారు అని చెప్పాడు. అంటే నాలాగే మీ అక్కయ్య అంటే నీకు కూడా కోపమా ?……….నో నో నో……అలాంటిదేమీ లేదు మా అక్కాబావలకు నేనంటే ప్రాణం , నేనెప్పుడూ మూడీగా ఉంటానని నన్ను ఎలాగైనా ఆక్టివ్ చెయ్యాలనేదే వారి తపనంతా , అందుకే ఈ ర్యాగింగ్ ను అలుసుగా తీసుకుంటున్నారు , వారు ఏమి చేయబోతున్నారని భయంగా ఉంది అంతే , నాకు ఇక్కడ సీట్ రాకున్నా బోలెడంత డబ్బు కట్టి పేమెంట్ సీట్ ద్వారా జాయిన్ చేయించారు. రేయ్ కృష్ణా నేను కూడా same to same పేమెంట్ సీట్  అంటూ నవ్వుతూ మా ట్విన్స్ మధ్యన ఉన్న పగలు ప్రతీకారాలు మరియు కోపాలను వివరించాను. కలిసి 10 నిమిషాలు కాలేదు రేయ్………ok బాగుంది అంటూ ఇద్దరమూ రేయ్ రేయ్ అని పలకరించుకొని క్లోజ్ అయిపోయాము.

అదే సమయానికి నేను కాలేజ్ లో ఎంటర్ అయిన రెండు నిమిషాలకు మహి కూడా కాలేజ్ పరిసరాలను చూసి ఆశ్చర్యపోతూ లేడీస్ పార్కింగ్ దగ్గర కారు ఆపి ఏదో లోకంలో ఉన్నట్లు డోర్ తెరవడం వలన స్కూటీ మీద వచ్చిన ఒక స్టూడెంట్ ను కిందపడేసి నాలాగే రియాక్ట్ అయ్యి క్లోజ్ అయిపోయి దివ్య సెకండ్ ఇయర్ , మహి న్యూ జాయినింగ్ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ మహి యు అర్ sooooo బ్యూటిఫుల్ నిన్ను ఎక్కడో చూసాను………గుర్తుకురావడం లేదు అని ఆలోచిస్తూనే, నిన్ను కానీ మన కాలేజ్ స్టూడెంట్స్ చూశారంటే అందరూ ఫ్లాట్ అయిపోవడం గ్యారంటీ అని చెప్పేంతలో ,

మహి నవ్వుని చూసి అప్పుడే ఎంటర్ అయిన అబ్బాయిల గ్రూప్ లో ఒకడు ఒరేయ్ మామా అలియా భట్ రా కాలేజ్ ఓపెనింగ్ కోసం మనేజ్మెంట్ పిలిపించి ఉంటుంది అంటూ మొబైల్స్ తీసి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కు కాల్ చేసి చెప్పడం వాళ్ళు మరొకరికి చెప్పడం ఇలా కాలేజ్ మొత్తం నిమిషాల్లో తెలిసిపోవడంతో ,

లేడీస్ పార్కింగ్ వైపు స్టూడెంట్స్ మొత్తం సంతోషంతో మా ముందుగానే పరుగులు పెట్టడం చూసి , ఒకడిని చెయ్యి పట్టుకొని ఆపి బ్రదర్ ఎక్కడికి అని ఆడిగాము. వాడు గసపడుతూ కాలే….జ్ కి అలియా భట్ వచ్చిందంట , లేడీస్ పార్కింగ్ దగ్గర ఉంది అని చెప్పగానే , కృష్ణ గాడు రేయ్ మామా మనమూ వెళదాము అని ఆతృత చూపాడు. దీనికి అందరూ ఫ్లాట్ అయిపోయారు , ఇప్పుడు కొండెక్కి కూర్చుంటుంది అని ఎక్కడో ఆలోచిస్తున్నాను. రేయ్ రేయ్ తొందరగా వెళదాము రారా అని భుజం కదపడంతో , రేయ్ అంత ఓవర్ చెయ్యకు ఆ అలియా భట్ ఎవ్వరో కాదు నా చెల్లెలే అయి ఉంటుంది , ఈ క్షణం నుండి నీకు కూడా చెల్లెలే పదా వెళదాము అని చెప్పడంతో , సరే బ్రదర్ చెల్లెల్ని పరిచయం చెయ్యాలి కదా పదా అంటూ బైకులో వెళ్ళాము.

మహి అది మొన్న సినిమాలో చూసాను అలియా భట్ అచ్చం అలానే ఉన్నావు అంటూ దివ్య చెప్పడంతో అక్కా మరీ నన్ను ఎత్తేస్తున్నారు అని మాట్లాడేంతలో కాలేజ్ అబ్బాయిలు  మొత్తం దివ్య మహిల చుట్టూ చేరిపోయి అవునురా మామా అంటూ ఎగబడి చూస్తుండటంతో , రేయ్ రేయ్ …….అక్కడితో ఆగండి తన పేరు మహి న్యూ జాయినింగ్ అని దివ్య చెప్పడంతో , wow అలియా భట్ కంటే అందంగా ఉంది అంటూ పొగుడుతుండటంతో మహి మరింత పరవశించిపోయింది. ఇంతలో సీనియర్ గర్ల్స్ గుంపు లోపలికి వచ్చి వెళ్ళండి అని చెప్పినా వినకపోవడంతో , వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చెయ్యడంతో ఇంటి నుండి బయలుదేరిన వాళ్ళు 5 minuites అంటూ వచ్చి , రేయ్ రాండ్ర రండి ర్యాగింగ్ కు భలే దొరికారు అంటూ వెనుక ఉన్న గ్రౌండ్ కి న్యూ జాయినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ను తీసుకువెళ్లారు.

గ్రౌండ్ వైపు వెళుతున్న మహిని చూపించి అదే రా మన చెల్లెలు అలియా భట్ …….అలియాస్ మహి అని చెప్పాను. మహేష్ ప్రక్కన ఉన్నదే మన దివ్యక్క అని చెప్పడంతో , అయితే పరిచయం చేసుకుందాము పదా అంటూ వారివైపు వెళ్లేందుకు బైకు స్టార్ట్ చేసేంతలో ఒక సీనియర్ వచ్చి కీస్ తీసేసుకొని తోసుకుంటూ గ్రౌండ్ లోకి వచ్చెయ్యండి అంటూ బైకులో వెళ్ళిపోయాడు. ఇక తప్పదు అన్నట్లు తోసుకుంటూ గ్రౌండ్ చేరుకొని చుట్టూ చూసి వాహ్………..ఇది కదరా నేను కోరుకున్న గ్రౌండ్ – పెద్ద క్రికెట్ గ్రౌండ్ చుట్టూ ట్రాక్ దానిచుట్టూ స్టేజి మరియు స్టాండ్స్ , అటువైపు చివరన బాస్కెట్ బాల్ , వాలీ బాల్ ……….ఇలా అన్ని ఉండటం చూసి మురిసిపోతూ చూడటానికి వెళ్లిపోతుండగా , ఒకరు ఆపి రమ్మని పిలిచారు , వెళుతూ రేయ్ కృష్ణా మన బావగారు ఎక్కడరా అని అడిగాను. చుట్టూ చూసి రెండు వారాల కింద ఒక ఆక్సిడెంట్ అయ్యింది కాబట్టి వస్తారో లేదో తెలియదు అని చెప్పాడు. ఆక్సిడెంట్ ……..ఇప్పుడెలా ఉన్నారురా ? , పూర్తిగా కొలుకున్నారు అని చెప్పడంతో సంతోషించాను.

న్యూ జాయినింగ్ అందరూ రకరకాల టాస్క్ లు చేస్తుండటం చూసి నవ్వడంతో, మా ఇద్దరి దగ్గరికి ముగ్గురు సీనియర్లు వచ్చి , ఒరేయ్ ఏంట్రా ఇంత హైట్ ఉన్నావు ఏమి తింటావురా అని అడిగి మోకాళ్లపై కూర్చోరా అని చెప్పాడు. As you say బ్రో అంటూ అలాగే కూర్చున్నాను. బ్రో………రేయ్ వీడికి చాలా బలుపు ఉందిరోయి తగ్గిద్దాము , వీడితో ఏమి చేయిద్దాము అని ఆలోచించేంతలో , బైకు మీద మరొక ఇద్దరు వచ్చి బైకుని కిందకు వదిలేసి మాదగ్గరికి వస్తుండటం చూసి , అదిగోరా బావగారు కిషోర్ అని చెప్పి బావా అంటూ కృష్ణ గాడు ముందుకు వెళ్ళాడు. వాణ్ణి పక్కకు జరిపి బ్రదర్ నువ్వెంటి ఇక్కడ , ఇలా కూర్చున్నావేంటి అంటూ లేపి , నిన్ను ర్యాగింగ్ చెయ్యడమా , అంత ధైర్యం చేసింది ఎవర్రా అంటూ గట్టిగా అరవడంతో , మేమే sorry అన్నా మీవాళ్ళు అని తెలియదు అని భయంతో చెప్పారు. Sorry బ్రదర్ అంటూ అమాంతం కౌగిలించుకొని సంతోషం పట్టలేక మిగతా ముగ్గురికి కాల్ చేసి మనల్ని కాపాడిన దేవుడు మన కాలేజ్ లోనే జాయిన్ అయ్యారురా అని పూర్తిగా చెప్పేంతలో కాల్ కట్ చేసినట్లు హెలో , హెలో…….అని కట్ చేసి , మా పేరెంట్స్ వల్ల ఉదయమే హాస్పిటల్ వదిలి వెళ్లిపోయాము , వారం తరువాత పూర్తిగా కోలుకుని మీకోసం హాస్పిటల్ దగ్గర నుండి చాలా చోట్ల వెతికాము , మా అదృష్టం కొద్దీ మళ్లీ మాకు కనిపించారు అంటూ ఆనందించాడు. ఇప్పుడెలా ఉంది కిషోర్ బావ అని అడిగాను.

నాపేరు మరియు బావనా ……..అని ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అని అడిగాడు. కృష్ణ గాడి భుజం చుట్టూ చెయ్యి వేసి ఫ్రెండ్ కం బ్రదర్ , దివ్యక్కను చూయించి అక్క కాబట్టి మీరు నాకు బావగారు అని చెప్పాను. బావగారు మీ అందరినీ కాపాడింది మన మహేష్ నేనా ………….రేయ్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు. రేయ్ ఏంట్రా ఇది అంటూ ఆపి కౌగిలించుకున్నాను. మిగతా ముగ్గురు వచ్చి బ్రదర్ atlast we met అంటూ సంతోషించి , దూరంగా కనపడుతున్న మహిని చూసి రేయ్ తను కూడా మన కాలేజ్ నేరా అని సంతోషించేంతలో , కృష్ణగాడు మహిని నా చెల్లినే అని చెప్పబోతుండగా ఆపి , బావగారు ఒక చిన్న కోరిక అని అడిగాను . మీరు అడగడమూ నేను చెయ్యకపోవడమా చెప్పండి మేము ఏమైనా చేస్తాము అని ముందుకొచ్చారు.

ఏమీ లేదు మిమ్మల్ని రక్షించిన అమ్మాయి పేరు మహి, మీరు కొద్దిసేపు దూరంగా ఉండి మీ ఫ్రెండ్స్ సహాయంతో తన చేత నన్ను అన్నయ్యా అని అనిపించాలి , ముఖ్యమైన విషయం భయపెట్టారాదు , ఫోర్స్ చేయరాదు . హమ్మయ్యా బ్రతిపోయాము మా ప్రాణాలను రక్షించిన దేవతను ఎక్కడ ర్యాగింగ్ చెయ్యమంటారో అని అనుకున్నాము , అదేంతసేపు క్షణాల్లో చెప్పిస్తాము అంటూ వాళ్ళ క్లాస్ అమ్మాయిలకు కాల్ చేసి విషయం చెప్పి దూరం వెళ్లబోయారు.  బావగారు ప్రపంచంలో దీనికన్నా కష్టమైనది మరొకటి ఉండదు అని తెలుసుకుంటారు అని కృష్ణగాడు నవ్వుతూ చెప్పాడు. కోరిక కోరింది ఎవరు …….తప్పకుండా అమలయ్యేలా తను మహేష్ ని అన్నయ్యా అని పిలిచేలా చేస్తాము అని మాట ఇచ్చారు.

దివ్యక్క ప్రొటెక్షన్ లో సేఫ్ గా ఉన్న మహి దగ్గరికి దివ్యక్క సీనియర్స్ చేరి నువ్వేనా కాలేజ్ మొదటిరోజునే కాలేజ్ మొత్తాన్ని నీ అందంతో ఫ్లాట్ చేసింది , నిన్ను చూస్తుంటే మాకే ముద్దొస్తున్నావు ఇక ఈ వెదవలు …….తప్పులేదు . దివ్యా నీ క్లోజ్ అని కూడా తెలిసింది , కానీ పైనుండి ఆర్డర్ ( అదే నీ ప్రియమైన బావ దగ్గర నుండి అని చెవిలో గుసాగుసలాడి ) చిన్న టాస్క్ అంతే అని చెప్పడంతో , దివ్యక్క go on అంటూ నవ్వుతూ చెప్పింది. మహి కంగారుపడేంతలో మహి నేను నీ ప్రక్కనే ఉంటాను కదా ఎంజాయ్ చెయ్యి అంతే అని ధైర్యాన్ని ఇచ్చింది. మహి ఏమీ లేదు అటువైపు చివరగా ఉన్న స్టూడెంట్ ను అన్నయ్యా అని పిలిచి వచ్చెయ్ అంతే అని చెప్పింది. ఎవరబ్బా అంటూ తొంగి చూస్తుండటంతో కృష్ణ గాడి వెనుక దాచుకున్నాను. మహి ఇలా వెళ్లి అన్నయ్యా అని పిలిచి అలా వచ్చెయ్ అయిపోతుంది అని చెప్పారు. అంతేనా నేనేమో అనుకున్నాను మహి తొందరగా వెళ్లి వచ్చెయ్ అని స్నేహపూర్వకంగా చెప్పింది.

సరే అంటూ అమ్మాయిలనందరినీ దాటి నడవగానే అబ్బాయిలంతా ర్యాగింగ్ అనుభవిస్తూనే కళ్ళప్పగించి మహి వైపు చూస్తుండటంతో , బాయ్స్ అందరూ వెనక్కు తిరగండి అని గట్టిగా కేక వినపడటంతో అందరితోపాటు చివరన నిలబడిన నేను కూడా వెనక్కు తిరిగాను. మహి నవ్వుకుని వెనక్కు తిరిగి థాంక్స్ దివ్యక్కా అనిచెప్పడంతో , మహి దగ్గరకు వచ్చి చెయ్యి అందుకొని చివరికి వచ్చి నా హైట్ వెనుక నుండి చూసి , మా వెధవ ఉన్నట్లుగా ఉన్నాడే…….. వాడే, సర్ నటించింది చాలు ఇటువైపు తిరగరా …..అని చెప్పడంతో తల దించుకుని నవ్వుతూ తిరిగాను. అప్పుడే అందరినీ బుట్టలో వేసేసుకున్నావా ? , అంటే నిన్ను అ………అని పిలవాలా? సరే పిలుస్తున్నాను అనడంతో ఆశ్చర్యపోయి స్టైల్ గా నిలబడ్డాను.

ఆ…….ఆ…….తమ్ముడు అని పిలిచింది. ప్రక్కనే ఉన్న కృష్ణగాడి నవ్వు ఆగలేదు. దివ్యక్క మహికి ఏదో చెప్పబోయేంతలో కృష్ణగాడు తన చెవిలో ఇద్దరూ ట్విన్స్ అని చిన్నప్పటి నుండి గొడవలే అని చెప్పి , బావగారిని ఆక్సిడెంట్ నుండి కాపాడింది కూడా ఎవరో కాదు మన ట్విన్స్ అని చెప్పగానే , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో మహికి రెండు చేతులతో మొక్కి , ఈ క్షణం నుండి నువ్వు ఇక్కడ ఉంటావు అంటూ కౌగిలించుకొంది. దివ్యక్కా ఏమయ్యింది అని ఆశ్చర్యపోతుండగా , బావ అంటూ నలుగురినీ పిలిచింది. చూసి సంతోషిస్తూ ఎలా ఉన్నారు అని అడిగింది. మీ ఇద్దరి రక్తం మ్యాజిక్ చేసింది చెల్లెమ్మా , అంతచేసినా నన్ను ర్యాగింగ్ చేశారు అది ఈ వెధవ మాటలు విని అనగానే , చెల్లెమ్మా మమ్మల్ని క్షమించు అంటూ నలుగురూ పాదాలపై పడిపోయారు , బావగారు అంత ఈజీ కాదు మాట ఇవ్వద్దు అని చెప్పనా లేదా లేవండి అంటూ కృష్ణగాడు పైకి లేపాడు , రేయ్ అంటూ నావైపు చూసి సిగ్గుండాలి కొంచెమైనా , తమ్ముడు కాబట్టే బుద్ధులేని పనులు చేసావు అని తిట్టి దివ్యక్కా వెళదాము పదా అని చెప్పింది. మహి నువ్వు కాపాడింది ఎవరినో కాదు నాకు కాబోయే వారిని మా బావను అంటూ కిషోర్ గుండెలపై వాలిపోయి చెప్పి , బావ మహేష్ – మహి the బ్యూటిఫుల్ ట్విన్స్ మిమ్మల్ని రక్షించిన దైవాలు కానీ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు లవ్లీ ఫైట్స్ అంటూ చెవిలో చెప్పి తరువాత కలుస్తాను బావ అని నడుము గిల్లి మహితోపాటు వెళ్లి ఈరోజుకు చాలు క్లాస్ లకు వెళ్లిపోండి అని సీనియర్స్ చెప్పడంతో అందరూ వెళ్లిపోయారు. నాకొరిక తీరనందుకు నలుగురూ తలదించుకొని ఉండటంతో , బావగారు మా ఇద్దరి మధ్య ఇది మామూలే వదిలెయ్యండి అని చెప్పి cheer up చేసాను. రేయ్ మహేష్ ఇక క్లాస్ కు వెళదామా అని కృష్ణగాడు అడిగాడు. క్లాసా నేనా………….. నా జీవితమంతా గ్రౌండ్ కే అంకితం ఇచ్చాను రా , స్పోర్ట్స్ నా ప్రాణం అని నువ్వు కావాలంటే వెళ్లు అని బదులిచ్చాను. అందుకేనా ఇంత హైట్ పెరిగిపోయావు నాకు కూడా క్లాస్సెస్ అంటే ఇంటరెస్ట్ లేదు ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి మా నాన్న బిజినెస్ లో చేరిపోవడమే అనిచెప్పి అప్పుడే గ్రౌండ్ లోకి వచ్చిన సర్ ను కలిసి కోచ్ అని తెలియడంతో మరింత సంతోషిస్తూ  మాటల్లో మునిగిపోయాము.

అక్కడ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ కు కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తం వచ్చి ఏమాత్రం ఈ కాలేజ్ లో ఉండటం ఇష్టం లేని మహిని పిలిచి క్లాస్ అంతా పరిచయం చేసి , మహి సాధించిన ర్యాంక్ లను వివరించి మన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం మన కాలేజ్ కే గర్వకారణం , తను ఇంకా ఉన్నతస్థాయికి చేరుకొని మన కాలేజ్ కు కూడా మంచిపేరు తేవాలని మనసారా అభినందించి క్లాస్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగడంతో keep it up మహి అని చెప్పి సంతోషంతో వెళ్లిపోయారు. ఆరోజు మొత్తం నేను గ్రౌండ్ లో మహికి ఇంటరెస్ట్ లేని క్లాస్ లో తోటివాళ్ళు మహిని ఫ్రెండ్స్ చేసుకోవాలని ఇంటరెస్ట్ చూపినా పట్టించుకోకుండా ఎలాగోలా మధ్యాహ్నం వరకూ గడిపేసి afternoon క్లాస్సెస్ మొదటిరోజే జరగవు అని చెప్పడంతో ఇంటికి బయలుదేరుతుండగా .

ధైర్యం ఉన్న అబ్బాయిలు మహి దగ్గరికి పువ్వుతో వచ్చి లవర్స్ డే వరకూ ఆగలేము అంటూ ఒకరి తరువాత మరొకరు లవ్ ప్రపోజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్ మన క్లాస్ లో తాటిచెట్టులా పెరిగిన ఒక కోతి ఉన్నాడు కొంతమంది ర్యాగింగ్ లో చూసే ఉంటారు వాడు నా తమ్ముడు వాడి ఒక్కడితోనే వేగలేకపోతున్నాను , ఇక ఇంతమంది కోతుల మధ్య ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని డైరెక్ట్ గా చెప్పుదెబ్బ కొట్టినట్లు చెప్పెయ్యడంతో మరొకడు ధైర్యం చెయ్యలేదు. దివ్యక్క వెనుక నుండి విని మహి అంటూ వచ్చి ప్రేమ అంటే నమ్మకం లేదా అని అడిగింది. ఎందుకు లేదక్కా నా హృదయమంతా మా అమ్మ , అమ్మమ్మ స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోయింది ఇక ఎవ్వరికీ స్థానం లేదు , మరి మీ అన్న………అదే మహేష్ కు స్థానం లేదా?, వాడికా ఇసుక రేణువంత కూడా ఇక్కడ స్థానం లేదు అంటూ కోపంతో చెప్పడంతో , సరే చూద్దాము అంటూ మా అడ్రస్ కనుక్కుని బై చెప్పేసి వెళ్ళిపోయింది. మహి కారులో నేరుగా ఇంటికి చేరుకొంది.

మధ్యాహ్నం వరకూ కోచ్ తో గ్రౌండ్ లోనే గడిపి మధ్యాహ్నం తరువాత ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళతో అలుపు లేకుండా ప్రాక్టీస్ చేసి , కొద్దిసేపు కిషోర్ బావ వాళ్ళతో కాలేజ్ గురించి , స్పోర్ట్స్ గురించి తెలుసుకొని అన్నీ ఉంటాయని సంతోషంతో రేయ్ మామా రేపు కలుద్దాము అని చెప్పి వొళ్ళంతా చేమటలతో ఇంటికి చేరుకున్నాను.గంటసేపు చల్లని నీళ్ల కింద స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వచ్చాను. అప్పటికే కిషోర్ బావ ఫ్యామిలీ , కృష్ణ గాడి ఫామిలీ మరియు రక్షించిన మిగతా ముగ్గురి ఫ్యామిలీలు ఇంటికి వచ్చి ఇండటం చూసి సంతోషిస్తూ , రేయ్ కృష్ణా ఎప్పుడు వచ్చారు అమ్మా నాన్న గారా అయితే ఆశీర్వదించండి అంటూ పాదాలకు నమస్కరించాను. ఇద్దరూ ఆనందబాస్పాలతో బాబు మహేష్ నిన్ను కలవడానికి వస్తే నువ్వే మమ్మల్ని తరించిపోయేలా చేసావు చాలా సంతోషం , అంతా ఆ పుణ్య దేవతల పెంపకం అంటూ అమ్మ మరియు అమ్మమ్మకు రెండు చేతులు జోడించి నమస్కరించారు. అన్నయ్య గారు అవన్నీ మనలో మనకి ఎందుకండి, దివ్య చెప్పింది ఒక్కరొజులోనే పిల్లలంతా అందరూ కలిసిపోయారు ఆ సంతోషం చాలు అంటూ సంతోషన్గా మాట్లాడి అందరూ తలా ఒక చెయ్యి వేసి వంట చెయ్యడంతో కలిసి భోజనం చేసి , మేము థాంక్స్ చెబుదామని వస్తే మీరు మా రుణాన్ని మరింత పెంచేశారు వీలు చూసుకొని ఇంటికి రండి అనిచెప్పి సంతోషన్గా వెళ్లిపోయారు.

ఆ తరువాత నుండి నలుగురమూ అమ్మా , అమ్మా అంటూ మేము దివ్యక్క ఇంటికి వాళ్ళు మా ఇంటికి వెళ్లడం మామూలైపోయింది. దివ్యక్క , కృష్ణలు నేరుగా మా రూంలోకి రావడం మేము వాళ్ళ రూంలోకి వెళ్లిపోవడం కూడా , ఒకరోజు మహి దివ్యక్క రూమ్ లోకి వెళ్లి మూలన ఉన్న తాళం వేసి రూమ్ చూపించింది. ఆదా స్టోర్ రూమ్ అని దాటవేసింది.

మహి ఇంటరెస్ట్ లేని క్లాస్ లను ఎలాగోలా వెల్లగొడుతూ , నేను గ్రౌండ్ లో మరింత ఇష్టంగా మెరుగవుతూ రెండు నెలల్లో కోచ్ కు నా గురించి మొత్తం తెలిసిపోయి మహేష్ నిన్ను nationals , internationals తీసుకువెళ్లడమే నా గోల్ అని చెప్పడంతో thank you soooooo మచ్ సర్ అని చెప్పి , సర్ అండర్ లో పూర్తి శిక్షణను తీసుకున్నాను. కృష్ణ గాడు సగం నాదగ్గరా సగం సమయం క్లాస్ లలో ఎంజాయ్ తప్ప మరేమీ చెయ్యడం లేదు మేమిద్దరమూ ఎప్పుడు ట్విన్స్ లా ప్రేమగా కలుస్తామా అని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. తొలి ఇంటర్నల్స్ రానే వచ్చాయి మహికి ఇంటరెస్ట్ లేకపోవడం వల్ల exams లో ఒక్క అక్షరం కూడా రాయకపోవడంతో జీవితంలో తొలిసారి fail మార్కులు సాధించింది. నాకు తెలియకుండానే కోచ్ నాకు 90% మార్కులు వేయించారు. మహి 0 మార్కులను చూసి ఆరోజు క్లాస్ మొత్తం ఆశ్చర్యపోయింది . కొందరైతే ఐఐటీ ర్యాంకులను కూడా కాఫీ కొట్టి సాధించినట్లు ఉంది అని గుసగుసలాడటంతో కృష్ణ గాడికి కోపం వచ్చి వాళ్ళ చెంపలు వాయించి నాకు చెప్పినా ఎందుకు ఎలా ఈ కాలేజ్ లో ఇష్టం లేకుండా జాయిన్ అయ్యిందో చెప్పి పట్టించికోకపోవడంతో , దివ్యక్కకు చెప్పాడు.

మనేజ్మెంట్ కూడా క్లాస్ లోకి వచ్చి మహి fully disappointed అని బాధపడుతుండటంతో , దివ్యక్క నేరుగా క్లాస్ లోకి వచ్చి సర్ wait for main exams అని కాన్ఫిడెంట్ గా చెప్పి మహి చెయ్యి అందుకొని లాక్కుంటూ కారులో తన ఇంటికి తన రూం కు పిలుచుకొని వెళ్లి , ఇంతకు ముందు ఆడిగావు కదా ఈ రూమ్ ఏంటని అంటూ తాళం తెరిచి లైట్స్ అన్నింటినీ on చేసి గోడలపై వ్రేలాడదీసిన ఫ్రేమ్ లను , సాధించిన అవార్డులను చూడమని చెప్పింది. టెన్త్ నుండి కూడా మహిలాగే స్టేట్ ర్యాంకులతో ఇంటర్ తరువాత మహిలాగే ఐఐటీ , niit లలో సీట్ వచ్చినా ఫ్యామిలీ కోసం బావ కోసం ఇక్కడే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా నీలాగే 0 మార్కులు తెచ్చుకున్నాను , ఇలాగే మా సీనియర్ నన్ను లాక్కుంటూ వెళ్లి ఇలాంటివే చూపించి ఫామిలీ తరువాతనే ఏమైనా , ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పింది. నేను మారిపోయి ఫ్యామిలీ సంతోషం కోసం ఐఐటీ లో చదివేది ఇక్కడే రీచ్ అవుతున్నాను , now i am fully happy than any ఐఐటీ పర్సన్ అని చెప్పి ఇక నీఇష్టం అంటూ తాగడానికి నీళ్లు అందించి కొద్దిసేపు ఒంటరిగా వదిలేసింది. దివ్యక్కా అమ్మావాళ్ళు బాధపడేలోపు నా కళ్ళు తెరిపించావు అంటూ కౌగిలించుకొని కన్నీళ్లను తుదుచుకొని ఇంటికి చేరుకుంది. నేను కోచ్ దగ్గరికి వెళ్లి సర్ నాపై మీ ప్రేమకు చాలా సంతోషం సర్ కానీ నాకు పాస్ మార్కులు చాలు సర్ ఇన్ని మార్కులు నేను తట్టుకోలేను అని చెప్పడంతో నవ్వుతూ సరే అని చెప్పారు. థాంక్స్ సర్ అంటూ కౌగిలించుకొని ఇంటికి చేరుకొని అమ్మా అమ్మమ్మా నాకు 90% , దానికి 0 అని నవ్వుతూ చెప్పాను. చూడు కన్నయ్యా నీకు ఎలా వచ్చాయో మాకు తెలుసు అంటూ చెవులు పిండి , నా బంగారు తల్లి 0 మార్కులు తెచ్చుకుంది ఎందుకంటే జీవితంలో అన్ని సక్సెస్ లే కాదు fail అనుభవాన్ని కూడా పొంది జీవితంలో మరింత దృడంగా ఉండాలని అలా చేసి ఉంటుంది అన్న అమ్మ మాటలను తలుపు బయట నిలబడి విని పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళల్లో నీళ్లతో అమ్మా అమ్మా………అని తడబడుతూ చెప్పబోతుండగా , నేను నీ తల్లినిరా బంగారు నువ్వు explain చెయ్యాల్సిన పనిలేదు అంటూ కన్నీళ్లను తుడిచి ఫ్రెష్ అయ్యిరాపో స్నాక్స్ తిందువు అని ప్రాణంగా కౌగిలించుకొని చెప్పింది. లవ్ యు అమ్మా అంటూ పాదాలను నమస్కరించి sorry అని చెప్పడంతో , నా బంగారుతల్లి తప్పు చెయ్యదు అని చెప్పి పైకి పంపింది. అమ్మా రేపటి నుండి నా కొత్త కూతురిని చూస్తారు అంటూ గర్వంగా చెప్పింది. 

 34ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 18, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: