Srungara Kathamaalika

Srungara Kathamaalika – 19 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 19 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 19 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

చూడు అమ్మమ్మా నేను 90% తెచ్చుకున్నా పట్టించుకోకుండా fail అయిన దాన్ని అదేదో గొప్ప అన్నట్లు వెనకేసుకొస్తున్నారు అని చెప్పడంతో , బుజ్జికన్నా నిన్ను అంటూ కొట్టడానికి రావడంతో స్టెప్స్ వైపు పరిగెత్తి , నేను అనుకుంటే మా కోచ్ కు ఒక్క మాట చెప్పాను అంటే 100 మర్క్స్ వచ్చేలా చేస్తారు అప్పుడు నన్ను అభినందిస్తారా అని నోరు జారడంతో , అమ్మా అమ్మమ్మా గట్టిగా నవ్వడం చూసి నేనే చెప్పేసానా అంటూ నన్ను నేను తిట్టుకుంటూ పైకి వెళ్ళిపోయాను. 

ఆ తరువాత రోజు నుండి క్లాస్ ఇంట్రస్ట్ తో వింటూ లెక్చరర్ మరియు ప్రొఫెసర్స్ కే ఛాలెంజింగ్ ప్రశ్నలు వేసి క్లాస్ మొత్తం అవాక్కయ్యేలా చెయ్యడంతో , ఏంటి సర్ ఆన్సర్ తెలియదా ………..my sister you రాక్స్……..అంటూ కాలేజ్ మొత్తం వినిపించేలా కృష్ణగాడు విజిల్ వేయడంతో , సర్ గెటౌట్ అనడంతో ఈ ఆనందం చాలు సిస్టర్ అని మహివైపు నవ్వుతూ చూసి బయటకువచ్చి , దివ్యక్క క్లాస్ లోపలికి వెళ్ళి లెక్చరర్ ను కూడా పట్టించుకోకుండా సక్సెస్ అని చేతులు పైకెత్తి చెప్పడంతో , దివ్య గెటౌట్ అని చెప్పడంతో , thank యు సర్ అంటూ కృష్ణ గాడితోపాటు బయటకు వచ్చి క్లాస్ అయిపోయేంతవరకూ బయటే wait చేసి సర్ వెళ్లిపోగానే లోపలికి వెళ్ళి , ఇద్దరూ మహి – దివ్యక్కా అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని ఇక మా మహికి తిరుగులేదు అని మురిసిపోయింది. దివ్యక్కా అంతా నీవల్లనే అని చెప్పడంతో , చెప్పాను కదా మహి మీరిద్దరూ ఇక్కడ ఉంటారని అంటూ హృదయాన్ని చూపించింది. 

కృష్ణగాడు అమ్మకు కాల్ చేసి నిన్న జరిగింది మరియు ఈరోజు క్లాస్ లో జరిగింది వివరించడంతో , అమ్మా నీ మనవరాలు is back అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని మురిసిపోయింది. అది నా మనవరాలే అంటూ గర్వంతో పొంగిపోయింది. వెంటనే దివ్యక్కకు కాల్ చేసి చాలాసేపు సంతోషన్గా మాట్లాడారు.

నెక్స్ట్ పెట్టిన ఇంటర్నల్స్ అన్నింటిలో 100 మార్క్స్ తక్కువ కాకుండా తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ మెయిన్ exams లో University కే ఫస్ట్ రావడం , స్పోర్ట్స్ లో స్టేట్ లోని University లన్నింటి ఛాంపియన్షిప్ లో అన్నింటినీ మాక్సిమం క్లీన్ స్వీప్ చేసి విజయంతో తిరిగివచ్చాము,  మేనేజ్మెంట్ తొలిసారి University లెవెల్ లో రెండింటిలో అటు స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లలో స్టేట్ లేవీలో లో గుర్తింపు రావడంతో  ఏకంగా ఇంటికి వచ్చిమరీ మా ఇద్దరినీ అభినందించారు. కాలేజ్ ఓపెన్ అయ్యిన తరువాత అందరి సమక్షంలో అభినందన సభ ఉంటుంది మళ్లీ కాలేజ్ తరుపున గౌరవంగా వచ్చి ఆహ్వానిస్తాము అని చెప్పడంతో ఇంట్లో అందరి ఆనందానికి అవధులు లేకపోయాయి. దివ్యక్క ఇంటికి వెల్లిమరీ మహి తన ఆనందాన్ని పంచుకొంది. కృష్ణగాడు ఏకంగా ఇంటి దగ్గరికి డోలు వాయించేవాళ్లను పిలుచుకొనివచ్చి మా ఏరియా మొత్తం తెలిసేలా చేసాడు.

కాలేజ్ రీ ఓపెన్ అయ్యిన తరువాత కాలేజ్ మొత్తం ఇద్దరినీ అభినందించి. ఫ్రెండ్లీ ర్యాగింగ్ తో జూనియర్స్ తో కలిసిపోయాము. ఫ్రెషర్స్ డే రోజునే సన్మానం కూడా జరిపించాలని నిర్ణయించుకొని , కాలేజ్ యాజమాన్యం ఇంటికి మరియు నాన్న ఆఫీస్ కు వెళ్లి గౌరవంగా అందరినీ ఆహ్వానించారు. 

ముందురోజు షాపింగ్ వెళ్లి అన్నీ డ్రెస్ లే కొంటుండటంతో,  బంగారు రేపు అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టుకో చాలా బాగుంటుంది అని అమ్మ బ్రతిమాలింది. దానికి సమాధానం కూడా ఇవ్వకుండా నా షాపింగ్ అయిపోయింది బయలుదేరుదాము అంటూ ఇంటికి చేరుకున్నాము. 

మరుసటి ఉదయం కాలేజ్ నుండే వెహికల్ రావడంతో అమ్మావాళ్లను అందులో పంపించి వెనుక కారులో కాలేజ్ చేరుకున్నాము. మెయిన్ గేట్ దగ్గర నుండి ప్రిన్సిపాల్ దగ్గరుండి లోపలికి పిలుచుకొనివెళ్లారు. University వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా స్టేజి మీద ఆయన్ను సత్కరించుకున్న తరువాత ఆయనను స్టేజీపై గౌరవంతో కూర్చోబెట్టి , ప్రిన్సిపాల్ మైకు దగ్గరకువెళ్లి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ మాత్రమే కాదు మన కాలేజీని స్టేట్ లెవెల్ లో రెండు విభాగాల్లో  ఉన్నతస్థాయిలో నిలిపి మన కాలేజ్ పేరును ప్రతి university లో మారుమ్రోగేలా చేసిన మన గ్రేట్ ట్విన్స్ మహి , మహేష్ లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పగానే స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. వారి విజయానికి  ఇంతకంటే ఏమనిచెప్పగలను అంటూ అందరితోపాటు ఆయన మరియు వైస్ ఛాన్సలర్ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టడం చూసి అమ్మా అమ్మమ్మల ఆనందానికి అవధులు లేవు. ముందుగా వారి పేరెంట్స్ ను సాదరంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పడంతో యాజమాన్యం వచ్చి అమ్మానాన్నలను స్టేజి మీదకు తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సన్మానం జరిపించి కిందకు పిలుచుకొనివస్తుండగా , మీరు కూడా స్టేజి మీద కూర్చుని మరెంతో మంది పేరెంట్స్ కు మార్గదర్శకం ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ప్రిన్సిపాల్ మరింత సంతోషంతో ఆయన ప్రక్కనే కుర్చీలు వేయించి అమ్మానాన్నలను కూర్చోబెట్టారు. మా మధ్యన కూర్చున్న అమ్మమ్మ అమ్మ సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో మా ఒక్కొక్క చేతిని అందుకొని మురిసిపోయింది.

ప్రిన్సిపాల్ సంతోషాన్ని వ్యక్తపరిచి ఇప్పుడు మన ట్విన్స్ సాధించిన ట్రోఫీలను వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా వారికి బహుకరణ అంటూ ఒకటి కాదు రెండు కాదు వరుసపెట్టి స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ పేరు చెప్పడం నేను వెళ్లి కప్పులను , ట్రోఫీలను మరియు షీల్డ్ లను టీం తోపాటు అందుకోవడం , బాయ్స్ మొత్తం తమ విజయంగా గోల గోల చేస్తూ గర్ల్స్ ను ఆటపట్టించారు. 

తరువాత ప్రిన్సిపాల్ ముఖం వెలిగిపోతూ ఇప్పటివరకూ , ఇక ముందైనా మన కాలేజ్ university టాప్ ర్యాంక్ సాధిస్తుందా అనే ఆశగానే మిగిలిపోతుందేమో అనుకున్న మాకు వజ్రం లా కాలేజ్ గౌరవాన్ని అమాంతం పెంచేందుకు అడుగుపెట్టి మొదటి సంవత్సరం లోనే ఆ ఘనతను కాలేజ్ కు సాధించిపెట్టిన మహిని స్టేజి మీదకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అన్న మాటలు వినిపించగానే ముందుగా దివ్యక్క మరియు కృష్ణగాడు లేచి సంతోషం పట్టలేక చేతులు పైకెత్తి మరీ చప్పట్లు కొట్టారు. అంతే అధిచూసి నేను తప్ప స్టేడియం మొత్తం లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కాలేజ్ మొత్తం దద్దరిల్లిపోయేలా చీర్ చేశారు. వైస్ ఛాన్సలర్ నుండి నా బుల్లి బుల్లి కప్పులు అన్నీ కలిపినా అంతుందని అతిపెద్ద కప్పుని మహికి బహుకరించబోతుండగా సర్ మీ చేతుల మీదుగా అందుకోబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ విజయాన్ని మా అమ్మా అమ్మమ్మల చేతులమీదుగా అందుకోవాలని ఆశగా ఉంది మీరు పర్మిషన్ ఇస్తే అనేంతలో చాలా సంతోషం తల్లి అమ్మను మించిన దేవతలు మరెవరున్నారు నాకు కూడా మా అమ్మ అంటే ప్రాణం అలాగే కానివ్వండి అని చెప్పారు. మహి అమ్మా , అమ్మమ్మ అంటూ పిలిచి , వైస్ ఛాన్సలర్ నాన్నను కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. అమ్మ , అమ్మమ్మా పాదాలకు నమస్కరించి ఆనందబాస్పాలతో కప్పు అందుకొనిమావైపు ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అంటూ చూపించింది. , గర్ల్స్ మొత్తం కప్ అంటే అధిరా అంటూ బాయ్స్ ను ఎగతాళి చేశారు. ఆ తరువాత స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోమని చెప్పి ఫ్రెషర్స్ డే లో ఫ్రెషేర్స్ టాలెంట్స్ , డాన్స్ ప్రోగ్రామ్స్ సంతోషన్గా జరిగిపోయి భోజనం చేసి ఇంటికి చేరుకున్నాము. అమ్మ మాఇద్దరి చేతులను సంతోషంతో వదిలితే ఒట్టు .

అలా తరువాత రెండు సంవత్సరాలు కూడా కాలేజ్ పేరుని మేము నేషనల్ లెవెల్స్ కు తీసుకెళ్లాము. మాఇద్దరి మధ్య గిల్లికజ్జాలు ఏమాత్రం తగ్గకుండానే ఫైనల్ ఇయర్ కు చేరిపోయాము. కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం నోటీస్ కూడా వచ్చింది. మా classmate ప్రమీల ఏమాత్రం ఆలోచించకుండా మహి నేను ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యాలనుకుంటున్నాను నీ సపోర్ట్ ఉంటే చాలు అని కోరడంతో , నీకంటే అర్హులు ఈ ఫైనల్ ఇయర్ లో ఎవరున్నారే మా అందరి సపోర్ట్ నీకే ఏమంటావు అంటూ లేచి క్లాస్ లో అనౌన్స్ చేసింది. వెంటనే నేను లేచి ప్రెసిడెంట్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడప్పుడూ university కాలేజ్ లకు కూడా వెళ్లాల్సి వస్తుంది , అమ్మాయిలు వాటిని రీచ్ కాలేరు కాబట్టి మన కల్చరల్ స్టార్ vineeth ను ప్రెసిడెంట్ గా చేద్దామని నిర్ణయించుకున్నాము అని అనౌన్స్ చేసాను ,బాయ్స్ మొత్తం వినీత్ వినీత్ అని తమ సపోర్ట్ తెలిపారు , రేయ్ మామా నాకు ఇంటరెస్ట్ కూడా లేదురా ప్రమీలా నా హార్ట్ రా మా ఇద్దరి మధ్య టైం చూసి చిచ్చు పెట్టావు కదరా అని చెవిలో గుసాగుసలాడాడు. వాడిని పట్టించుకోకుండా వినీత్ కు కూడా ఇష్టమే అంటూ వాడిచేతిని పైకి ఎత్తడం , ప్రమీల వాడివైపు కోపంగా చూడటం , మహి నన్ను మరింత కోపంగా చూసి ప్రమీలా కూడా పోటీగా నిలబడుతుంది అని తన చేతిని ఎత్తడం , మా ఇద్దరితోపాటు క్లాస్ మొత్తం నిమిషాల్లో కాలేజ్ మొత్తం అబ్బాయిలంతా వినీత్ వైపు అమ్మాయిలంతా ప్రమీలా వైపు సపోర్ట్ గా నిలబడి సాయంత్రం లోపు రాజకీయం కాలేజ్ అంతా పాకి ఎక్కడచూసినా గొడవలే తారసపడ్డాయి. ఇద్దరమూ వేరువేరుగా నామినేషన్ కూడా వేసేశాము.

చివరికి ప్రిన్సిపాల్ యాజమాన్యం దృష్టికి చేరిపోయి వెంటనే ఇంటికి కాల్ వెళ్ళిపోయి ఎవరైతే మా కాలేజ్ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారో ఇప్పుడు వాళ్లే కాలేజ్ మొత్తం రెండుగా చీలి కొట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నారు మేడం అంటూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి వివరించడంతో , అమ్మా అంటూ అమ్మమ్మను పిలిచి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది ఇద్దరి మధ్య జరిగిపోతోంది. ఇప్పటివరకూ అయితే చిన్న చిన్న గోడలతో ఆగిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ రాజకీయం ఇద్దరూ ముందుండి నడిపిస్తున్నారు , పోటీలో ఎవరు గెలిచినా మరొకరు మరింత కోపంతో ఇద్దరూ ఏమి చేసుకుంటారో అని భయంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇందు అంటూ వెళ్లి వెంటనే అత్తయ్య సహాయంతో రేణుకా అంటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి మహికి తెలిస్తే తట్టుకోలేదని ముందుగా అమ్మమ్మ నాకు కాల్ చేసి చెప్పడంతో అన్నీ వదిలేసి మొదటిసారి దేవుడిని ప్రార్థిస్తూ హాస్పిటల్ చేరుకున్నాను. అప్పటికే అమ్మ బెడ్ పై కూర్చొని అంటీతో మాట్లాడుతోంది. అమ్మా అంటూ చెయ్యి అందుకొని కళ్ళల్లో కన్నీళ్ళతో ఏమయ్యింది అమ్మా అని అడిగాను. ఏమీ లేదు కన్నయ్యా నీరసంగా ఉండి స్పృహతప్పి పడిపోయాను అంతే అంటూ నాకన్నీళ్లను తుడిచింది. ఒసేయ్ ఇందు ఇలా ప్రేమ చూపించడం వల్లనే వీళ్ళిద్దరూ అలా తయారయ్యారు. ఇక నాకు వదిలేయ్ అంటూ నా చెయ్యి అందుకొని తన రూం కు పిలుచుకొనివెళ్లింది.

నేరుగా ప్రెజ్ఞన్సీ వార్డ్ కు పిలుచుకొనివెళ్లి కడుపుతో ఉన్న తల్లులను చూపించింది. మొదటి తల్లి అయితే బిడ్డ లోపల తంతున్నట్లుగా నొప్పితో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కూడా పంటి బిగువున భరిస్తూ , చేతులను తమ కడుపుపై వేసి ప్రేమతో స్పృశిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఆ ప్రక్కనే ఇంకా బలంగా కదిలినట్లు అమ్మా అని నొప్పితో విలవిలలాడుతూనే బిడ్డతో కళ్ళుమూసుకుని సంతోషన్గా మాట్లాడుతోంది. ఒక చివరన అయితే నొప్పికి తట్టుకోలేక ఏడవడం……….ఇలా అందరినీ చూపించి , 

మహేష్ ఈ తల్లుల కడుపులలో ఒక్క బిడ్డ మామూలుగా కదిలితేనే నొప్పితో అలా అల్లాడిపోతున్నారు , మీ అమ్మ కడుపులో మీరు ఇద్దరూ ఏకంగా చేతులు కాళ్లతో పొట్లాడారు తెలుసా ? , ఈ విషయం ఇప్పటివరకూ మీకు తెలియదు. పాపం ఇందు ఎంత నొప్పిని భరించిందో అంటూ లాక్కుంటూ తన పెర్సనల్ క్యాబిన్ కు పిలుచుకొనివెళ్లి ఆరోజు తీసిన స్కానింగ్ పూర్తిగా చూపించి , ఇది నువ్వు అది మహి ఎలా పొట్లాడుకుంటున్నారో చూడు , ఇక ఊహించుకో మీ అమ్మ ఎంత నొప్పిని భరించి ఏడ్చి ఉంటుందో అని అంటీ చెప్పగానే , ఒక్కసారిగా అమ్మా అని నా పెదాలు కదిలి హృదయం నుండి కన్నీళ్లు ఆగకుండా కారాయి. 

మహేష్ మీరు ట్విన్స్ అని లోపల ( ముందు మేము అనుకున్నది ) మీరు ఒకరొకరు ఆడుకుంటున్నారని తెలియగానే ( ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా ఒక అగ్నిపర్వతం మీ అమ్మ కడుపులో బద్దలయినంత, అమ్మా అంటూ కన్నీళ్లు కార్చాను )  ఒక్కసారిగా అంత నొప్పిని లోపలే దాచేసుకొని ఎంత సంతోషించిందో తెలుసా ? చూస్తావా? అంటూ అప్పటి రికార్డ్ అయిన సీసీ కెమెరా footage చూపించింది. అమ్మ ఆనందబాస్పాలను చూసి చాలా సంతోషించాను. ఆ రెండు నెలలు మీరిద్దరూ ఊరుకుంటే ఒట్టు ఒకటే పొట్లాటలు , అయినా ఆ నొప్పిని హాయిగా భరించింది. కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వల్ల రాజకీయ నాయకుల్లా ఇక జీవితంలో కలవని పరిస్థితి ఏర్పడుతోంది అని తెలియగానే , అగ్నిపర్వతాన్నే తట్టుకున్న ఇందు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తను బ్రతుకుతున్నదే మీకోసం , మీరే రోజురోజుకీ పొట్లాటలతో దూరం పెంచుకుంటూ పోతుంటే మీ అమ్మ ఏమౌతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. 

అంటీ అలా జరగడానికి వీలులేదు …………ఇప్పుడు నేను అమ్మ సంతోషం కోసం మరియు మా అందరి సంతోషం కోసం ఏమిచెయ్యాలో నాకు తెలుసు . 

మహేష్ ముందుగా ఈ విషయం మహి కంటే నీకే ఎందుకు ముందుగా చెబుతున్నానంటే , మీ అమ్మ కడుపులో నుండి ముందుగా వచ్చినది నువ్వే కాబట్టి , ఇద్దరిలో నీవే పెద్దవాడివి కాబట్టి ………, మీ అమ్మ స్పృహ కోల్పోవడానికి మరొక కారణం మీ నాన్న కూడా , సన్మానాలను మీ అమ్మతో సమానంగా అనుభవించి , ప్రిన్సిపాల్ కాలేజ్ లో గొడవల గురించి చెప్పగానే మొత్తం నిందను మీ అమ్మపై వేసి బాధపెట్టాడు. ఆ నిందను పోగొట్టే బాధ్యత ఇక నీదే ఏమి చేస్తావో నీఇష్టం అని పుట్టినప్పటి నుండి మాకు ఊహ తెలిసేంతవరకూ జరిగిన చిలిపి సంఘటనలను కూడా వివరించడంతో , పెదాలపై చిరునవ్వుతో thank యు sooooo మచ్ అంటీ అంటూ కౌగిలించుకొని , నా కళ్ళు తెరిపించారు ఇంటి పెద్ద కొడుకుగా ఇప్పటి నుండి ఏమి చేస్తానో చూడండి అంటూ అంటీ కన్నీళ్లను తుడిచి , అంటీతోపాటు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ రెండు పాదాలను చేతులతో సున్నితంగా పట్టుకొని తలను తాకించి కన్నీళ్లను పాదాలపై కార్చగానే , అంటీ చిరునవ్వుతో సైగ చేసింది.

కన్నయ్యా అంటూ అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని నా కన్నీళ్లను తిడిచింది. అమ్మా ఇప్పటివరకూ నేను మూర్ఖంగా మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించు అమ్మా అని చెప్పాను. నా కన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. అమ్మా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అక్కయ్య నేను ఒకరికొకరు ప్రాణమిచ్చుకొనేలా కలిసి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాము అని వాగ్ధానం చేసాను. కన్నయ్యా తను నీకు చెల్లి……….లేదమ్మా అక్కయ్యే అంటూ అమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ఇంటికి చేరుకున్నాము. కాలేజ్ వదలదానికి మరొక గంట మాత్రమే ఉండటంతో అమ్మా జాగ్రత్త అని చెప్పి కారులో వేగంగా కాలేజ్ చేరుకొని , తన లవ్ దూరమైనందుకు బాధపడుతున్న వినీత్ గాడిని కౌగిలించుకొని sorry రా మామా , నువ్వెల్లి నామినేషన్ వెనక్కు తీసుకో మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అనిచెప్పి , మా బ్యానర్లను మరియు పోస్టర్లను చింపేయ్యడం చూసి కృష్ణగాడు ఆనందిస్తూ విషయం తెలుసుకుని ఇన్నాళ్లకు మా కోరిక తీరబోతోందా అంటూ ఉత్సాహంగా అందరినీ పిలిచి చూస్తారెంట్రా తీసేయ్యండి అని చెప్పడంతో నిమిషాల్లో మా వాటినన్నింటినీ తొలగించాము. ఈ న్యూస్ వేగంగా వెళ్లి ప్రమీలా మరియు మహికి చేరింది. 

నేరుగా క్లాస్ లోకి వెళ్లి సర్ we need your time అండ్ క్లాస్ అని రిక్వెస్ట్ చెయ్యడంతో , go on మహేష్ అంటూ బుక్స్ అందుకొని వెళ్లిపోయారు. My dear ఫ్రెండ్స్ , boys and గర్ల్స్ ……నేను ఉదయం చాలా పెద్ద తప్పు చేశాను . ఒకరిపై ఉన్న కోపంతో అంటూ కన్నీళ్లను కార్చి మహివైపు చూసి , ప్రెసిడెంట్ గా ఉండటానికి అర్హత ఉన్న ఏకైక స్టూడెంట్ ప్రమీలా అని తెలిసి కూడా మూర్ఖత్వంతో మరొకరిని పోటీగా నిలబెట్టి నిన్నటివరకూ కలిసి ఉన్న మనలో గొడవలు రేపాను నన్ను మన్నించండి అంటూ మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు కోరాను. రేయ్ మామా ఏంటిది ……….ఫ్రెండ్స్ మహేష్ ఇంత వేడుకున్నా మీరు కనికరించరా అని కృష్ణగాడు బాధపడుతూ చెప్పగానే , ప్రమీలా మహి తప్ప క్లాస్ మొత్తం నా చుట్టూ చేరి నన్ను లేపి సంతోషంతో మన్నిస్తున్నట్లు నా భుజం పై చేతులు వేశారు.  బాయ్స్ అండ్ గర్ల్స్ రండి అందరమూ అన్ని క్లాస్ లకు వెళ్లి ఈ విషయం చెబుదాము అని కృష్ణగాడు పిలిచాడు. అప్పటికే సీక్రెట్ గా తీసిన వీడియో కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం , అందరూ మా క్లాస్ వైపు పరుగులు తీయడం , ప్రిన్సిపాల్ కు కూడా చేరి సంతోషించి వెంటనే అమ్మకు కాల్ చెయ్యడంతో అమ్మమ్మతో సంతోషాన్ని పంచుకొని ఇక ట్విన్స్ కలవడమే మిగిలింది అని చెప్పింది. ఇందు నా బుజ్జికన్న అతిత్వరలో మనం ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న కోరిక కూడా తీరబోతోంది అని అమ్మమ్మ బదులిచ్చింది.

ముందుగా ప్రమీలా దగ్గరికి వెళ్లి I am really really sorry ప్రమీలా , రెండు విధాలుగా నిన్ను బాధపెట్టాను. వీళ్ళందరూ క్షమించినా నువ్వు మాత్రం నన్ను క్షమించకు , నన్ను ఏమైనా చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. కానీ వినీత్ అమాయకుడు తను ఎంత వద్దు అని వారించినా వినకుండా నేనే ఇదంతా చేసాను , వాణ్ణి మాత్రం దూరంగా పెట్టొద్దు , వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు , తప్పు నా ఒక్కడిది మాత్రమే , నామినేషన్ కూడా వెనక్కు తీసుకొన్నాము అంటూ వినీత్ గాడిని పిలిచాను . మొదటి పోస్టర్ చింపారని తెలియగానే క్షమి………..అయినా మన ఫ్రెండ్స్ మధ్యన క్షమాపణలు ఎందుకు అంటూ నా చెయ్యి అందుకొని సంతోషన్గా ఊపి , వినీత్ దగ్గరకు వెళ్లి I love you too అంటూ ప్రేమతో కౌగిలించుకొంది. వాడి సంతోషాన్ని చూసి మురిసిపోయి , ఇక మిగిలిన మహి దగ్గరికి వెళ్ళాను.

అక్కయ్యా అంటూ వణుకుతున్న గొంతుతో ప్రాణం పెట్టి పిలిచి చిన్నప్పటి నుండి ఒకరికొకరు ప్రాణంగా పెరగవలసిన మనం కేవలం నావల్ల ప్రతి క్షణం గోడవలుపడుతూనే పెరిగాము. క్షమించు అనే మాట అడగడానికి కూడా నీ తమ్ముడు అనర్హుడు అని చెబుతుండగానే ,అక్కా……….మళ్లీ ఇదో కొత్త నాటకమా ? , రేయ్ నీ నాటకాలు నాదగ్గర కాదు అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయింది.

సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన అందరూ ఒక్కసారిగా నామాటలకు ఫీల్ అయిపోయి బాధపడుతున్నారు. కృష్ణగాడు వచ్చి రేయ్ వెనుకే వెళ్లి బ్రతిమిలాడరా అని చెప్పడంతో , థాంక్స్ రా మామా అంటూ అందరినీ దాటుకుని పార్కింగ్ వైపు వెళుతున్న అక్కయ్య దగ్గరికి పరుగున వెళ్లి , అక్కా ఒక్కసారి నాకళ్ళల్లోకి చూడు అక్కా నేను మారిపోయాను అంటూ బ్రతిమాలుతూనే తన కారు దగ్గరికి వెళ్లి కారు డోర్ కూడా తెరిచి , అక్కా ఈ క్షణం నుండి నీమాటే వింటాను ,నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని ప్రాధేయపడ్డాను. రేయ్ ప్రక్కకు తప్పుకో అనిచెప్పి కారులో ఇంటికి బయలుదేరింది.

కృష్ణ గాడు కారు తీసుకొనిరావడంతో ఎక్కి అక్కయ్య వెనుకే ఇంటికి చేరుకున్నాము. అక్కయ్య లోపలికి వెళ్ళి అమ్మమ్మా వాడు మల్లీ ఒక కొత్త నాటకం మొదలెట్టాడు , ఈరోజు నుండి ఇక గోడవపడను , నీ మాటే వింటాను అక్కయ్యా అనికూడా పిలుస్తున్నాడు , నేనైతే అస్సలు నమ్మను అని చెప్పి పైకి వెళ్లబోయింది.

అక్కయ్యా నేను మారిపోయాను నువ్వు చెప్పింది అక్షరాలా పాటిస్తాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. మహి నేను చెబుతున్నాను కదా మహేష్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది , ముందులా కోపం ఏమాత్రం లేదు . ప్రతి ఒక్కరికీ ఒకరోజు జ్ఞానోదయం అవుతుంది వీడికి ఈరోజు ఆ భాగంతుని వల్ల అయ్యింది . నువ్వు నమ్మకపోతే ఒక్క చాన్స్ ఇచ్చిచూడు అప్పుడు నీకే తెలుస్తుంది కదా అని కృష్ణగాడు చెప్పాడు.

నాకైతే నమ్మకం లేదు కానీ నీపై ఉన్న నమ్మకంతో try చేస్తాను అంటూ , రేయ్ వారం లోపు మన ఇంటిచుట్టూ కాంపౌండ్ లోపల ఇప్పటివరకూ సంవత్సరాలుగా శుభ్రం చెయ్యలేదు వెళ్లి క్లీన్ చెయ్యి ఒక్కడివే అని ఆర్డర్ వేసింది. మహి అది పనివాళ్లకే చాలా కష్టమే వాడు మీ అన్న……. తమ్ముడే …….., అమ్మమ్మా అక్కయ్య ఆర్డర్ వేసింది ఎలాగైనా పూర్తి చేస్తాను అంటూ అమ్మమ్మను సంతోషంతో కౌగిలించుకొని ,  అక్కయ్యా చూస్తావుగా ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ నైట్ డ్రెస్ లోకి మారిపోయి క్లీన్ చెయ్యడానికి వెళ్ళాను. కృష్ణ గాడు సహాయం చేయడానికి వచ్చినా ఆపి అక్క నాకు ఇచ్చిన టాస్క్ సంతోషన్గా చేస్తాను అంటూ పనిముట్లన్నీ తీసుకొని సాయంత్రం , రాత్రి నిద్రపోకుండా పనిచేస్తూనే అమ్మ చేతితో అన్నం తినేసి లోపలికి పంపించేసి ఉదయానికల్లా పూర్తిచేసి మెట్లపైనే పడుకున్నాను.

తెల్లవారాక మహి చూసి ఆశ్చర్యపోయి రేయ్ పనివాళ్లకే వారం పడుతుంది , ఒక్క రాత్రిలో నువ్వు ఈ పని చూసావంటే నేను నమ్మను అంటూ లోపలికి వెళ్లిపోతుండగా , మరొక పని ఇవ్వు అక్కా నీ ముందే చేస్తాను అని చెప్పాను. అయితే మరో నెలలో ఇంటర్నల్స్ వస్తున్నాయి ఎవ్వరి సహాయం లేకుండా , కాపీ కొట్టకుండా చదివి నీకిష్టమైన ఒకేఒక సబ్జెక్ట్ లో పాస్ మార్కులు తెచ్చుకో చాలు నిన్ను తమ్ముడిగా accept చేస్తాను అని చెప్పింది. బంగారు కొండల్ని పిండి చెయ్యమను సంతోషన్గా చేస్తాడు కానీ చదువుకోవడం అని చెప్పడం ……కన్నయ్య వల్ల కాదే ……., అందుకే అమ్మా ఆ టాస్క్ ఇచ్చాను వాడు ఇందులో ఫైల్ అవ్వడం గ్యారంటీ , చదువుకోవడం ఎంత కష్టమో వాడికి తెలియాలి ,అక్కా ఏమైనా చేస్తాను అన్నాడుకదా ఈ ఒక్కడానిలో పాస్ అవ్వమనంది చాలు అనిచెప్పి లోపలకు వెళ్ళిపోయింది. అమ్మా పాస్ అవుతాను అంటూ రెడీ అయ్యి నేరుగా దివ్యక్క దగ్గరికి వెళ్లి విషయం చెప్పి , అన్ని సబ్జెక్ట్ లలో ఈజీ మీరే సెలెక్ట్ చేసి టీచ్ చెయ్యాలి అని అడిగాను.

కృష్ణ అంతా చెప్పాడు మీ ఇద్దరూ కలవడం చూడ్డం కంటే నాకు మరొక సంతోషం ఏముంటుంది. పాస్ మార్కులు కాదు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా నిన్ను తయారుచేస్తాను అంటూ సుమారు 4 గంటలసేపు స్టడీస్ లో నా నాలెడ్జి టెస్ట్ చేసి చాలా కష్టం అంటూ , బావగారిని కూడా పిలిపించి ఆ రోజంతా నా మైండ్ లో ఎక్కడో దాగిన దానిని లాగి ఇద్దరూ hi fi కొట్టుకొని , మహేష్ నీకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జి కు సరిపోయేది ఈ సబ్జెక్టు మాత్రమే అని చెప్పి ఆ క్షణం నుండి నా మట్టి బుర్రకు టీచ్ చెయ్యడం మొదలెట్టారు.

కాలేజ్ కు వెళ్ళగానే నా విషయం తెలిసినట్లు అందరూ all the best చెప్పడమే కాకుండా ఎవరికి తోచిన సలహాలు ఇస్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా సంతోషిస్తూ ఏ doubt వచ్చినా నేరుగా ఇంటికి వచ్చయినా అడగమని ప్రోత్సహించారు. నాకు హెల్ప్ చెయ్యడం కోసం కాలేజ్ మొత్తం లైబ్రరీల చుట్టూ తిరగడం చూసి యాజమాన్యం కూడా సంతోషించింది. నెల రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా దివ్యక్క మరియు బావగారి ఇంట్లోనే ఉండిపోయి చదువుకున్నాను. అక్కయ్యతో తమ్ముడు అని ప్రేమతో అనిపించుకోవాలనే ఏకైక గమ్యంతో , దివ్యక్క టీచ్ చేసింది కాంసెంట్రేషన్ తో వింటూ అర్థం చేసుకొని చదివాను.

ఆరోజు రానే వచ్చింది , అమ్మావాళ్ళ దగ్గర నుండి దివ్యక్క ………కాలేజ్ మొత్తం నేను ఎలాగైనా పాస్ మార్కులు తెచ్చుకోవాలని గుడికి వెళ్లి పూజలు జరిపించి నా నుదుటి మొత్తం కుంకుమతో నింపేసి బలిచ్చే పోతులా సిద్ధం చేసి పంపారు.

సర్ మా అక్కయ్యకు నేను కనపడేలా కూర్చోబెట్టండి అని చెప్పాను. OK గ్రాంటెడ్ మహేష్ all the best అని చెప్పి ప్రక్కనే కూర్చోమన్నారు . సర్ ఒకసారి నన్ను చెక్ చెయ్యమని అడిగాను , మహి కోసం పూర్తిగా చెక్ చేసి nothing అంటూ కూర్చోబెట్టారు.

అక్కా మీరు కూడా all the best చెబితే నాకు తిరుగుండదు అని ప్రేమతో అడిగాను. నావైపు అదోలా చూసి all the best అంటూ దారిలో పోయే దానయ్యకు చెప్పినట్లు చెప్పింది. Thank you so so sooooo మచ్ అక్కా అంటూ మొదటిసారి exam ముందు ప్రశాంతంగా కూర్చున్నాను. లెక్చరర్ నుండి క్వశ్చన్ పేపర్ అందుకొని మొత్తం చదివేసి(చదువుతున్నంతసేపు కృష్ణ గాడు టెన్షన్ టెన్షన్ తో నా వైపే చూస్తున్నాడు) చదివి అర్థం చేసుకున్నవే వచ్చినందుకు ఆనందం పట్టలేక యాహూ …….అంటూ లేచిమరీ అరవడంతో ,కృష్ణగాడితోపాటు అందరూ హమ్మయ్యా మహేష్ పాస్ అయిపోతున్నాడు అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

థాంక్స్ ఫర్ the విషెస్ అక్కా అంటూ నీట్ గా నాకు వచ్చినవి రాసేసి మొదటిసారి సమయం పూర్తి అయ్యేంతవరకూ ఉండి బయటకు వస్తుండగా , ప్రిన్సిపాల్ వచ్చి ఈరోజు exam ప్రాధాన్యత తెలిసింది అందుకోసమే ఈ సబ్జెక్ట్ results సాయంత్రం లోపల ఆ సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ చేసి చెప్పేస్తారు అని చెప్పడంతో , అందరూ సంతోషంతో కేకలు వేశారు. అమ్మా మహి మహేష్ పేపర్ ను లెక్చరర్ తో పాటు నువ్వు కూడా వాల్యుయేషన్ చేస్తున్నావు అంటూ సబ్జెక్ట్ టీచర్ తోపాటు పంపించారు.

ఆరోజంతా exam పూర్తి అయినా కాలేజ్ నుండి ఏ ఒక్కరూ గేట్ దాటి బయటకు వెళ్ళలేదు , canteen లోనే tea సమోసాలతో కాలం గడిపేశారు. యాజమాన్యానికి విషయం తెలిసి స్టూడెంట్స్ మొత్తానికి భోజనాలు తయారుచేయించారు. తినేసి అందరూ ఆత్రంగా టెన్షన్ పడుతూ ఎదురుచూస్తుండగానే మహితోపాటు ప్రిన్సిపాల్ కూడా వచ్చి మహేష్ మహేష్ మహేష్……..అంటూ టెన్షన్ పెట్టి పాస్ అనగానే అందరూ ఎగిరి గెంతులేశారు. మహి వాల్యుయేషన్ లో సెకండ్ క్లాస్ , సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ లో distinction లో పాస్ అయ్యాడు అని చెప్పగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పైకి ఎత్తేసి ఆనందాన్ని పంచుకున్నారు. అక్కయ్య మాత్రం ఒక్కమాటకూడా మాట్లాడకుండా పార్కింగ్ దగ్గరకువెళ్లి కారులో ఇంటికి వెళ్ళిపోయింది.

ఫ్రెండ్స్ తరువాత కలుద్దాము అనిచెప్పి కృష్ణగాడితోపాటు కారులో పాస్ అయినట్లు దివ్యక్కకు బావకు చెప్పి ఇక మేము కలిసి మీ దగ్గరికి సంతోషన్గా వస్తాము అంటూ ఇంటికి చేరుకొని అమ్మా పాస్ అక్కయ్య నన్ను తమ్ముడూ అని పిలుస్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పలేను రండి చూద్దురంట అని పైకి మారూమ్ కు రారా అంటూ పిలుచుకొనివెళ్లి , ముఖం తుడుచుకుంటున్న అక్క ముందు నిలబడి తన నోటిలో నుండి ప్రేమతో పిలిచే పిలుపు కోసం చెప్పలేని ఉత్సాహంతో తనవైపే చూస్తున్నాను. నన్ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. అమ్మావాళ్లకు అర్థమై తల దించుకుని బెడ్ పై మౌనంగా ఉండిపోయారు.

అక్కా నువ్వు చెప్పినట్లే నాకు ప్రాణమైన స్పోర్ట్స్ ను వదిలి చదువుకొని పాస్ అయ్యాను కదా అక్కా , తమ్ముడూ ……….అని……, రేయ్ నిన్ను అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా , అందుకే నువ్వు కచ్చితంగా fail అవుతావని తెలిసి నీకు ఆ టాస్క్ ఇచ్చాను. నువ్వుమాత్రం అందరిముందూ నన్ను ఓడించాలని మనసులో దృఢంగా అనుకొని అలాగే నిలబెట్టావు అని కోపంతో చెప్పింది. అక్కా అలాంటి ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదక్కా , మా అక్కయ్య గెలవాలనే నీ మాటను నిలబెట్టాను అంతే అంటూ మోకాళ్లపై కూర్చొని , నీ ప్రకారం అయితే తప్పు మళ్లీ నాదే నువ్వు ఏశిక్ష విధించిన సంతోషన్గా అనుభవిస్తాను కానీ తమ్ముడూ అని ఒక్కసారి పిలు అక్కా అని ప్రాధేయపడుతుండటం చూసి , కృష్ణగాడు కన్నీళ్ళతో బయటకువెళ్లి గోడకు ఆనుకొని బాధపడ్డాడు.

అమ్మావాళ్ళు బాధపడుతూ కిందకు వెళ్లిపోయారు. అమ్మా అమ్మమ్మా వెళ్ళిపోయాక తలుపేసి రేయ్ ఇప్పుడు చెబుతున్నాను నువ్వు ఎంత ఏడ్చినా , ఏమి చేసినా నా మనసు కరుగదు. నువ్వు ఆ డివైడర్ ను నా దగ్గర నుండే దొంగిలించి నన్నే ఇక్కడ గుచ్చినప్పుడు ఎంత నొప్పిని అనుభవించానో నాకు తెలుసు , అది జీవితాంతం గుర్తు ఉంటుంది. ఆఖరి క్షణం వరకూ నువ్వు దానినే తలుచుకొని బాధపడాలి అంతే, నేను చదువుకోవాలి నువ్వు వెళ్లు అంటూ కోపంతో చెప్పింది.

అక్కా నీ కోరిక అదే అయితే అలాగే కానివ్వు………అంటూ షోకేస్ దగ్గరికివెళ్లి మిర్రర్ ప్రక్కకు జరిపి డివైడర్ ఫ్రేమ్ అందుకొని , టేబుల్ పై ఉంచి చేతితో అద్ధాన్ని పగలగొట్టి రక్తం కారుతున్న చేతితోనే తోనే తనకు ఎక్కడైతే గుచ్చుకుందో అక్కడ పొడుచుకుని అమ్మా………..అని నొప్పితో అరిచాను. రేయ్ అమ్మను ఎందు………….పిలు……స్తా……అన్న మాట నోటిలోనే ఆగిపోయి నోటిలో నుండి మాట కూడా రానట్లు చూస్తుండిపోయింది . అక్కా నీకు కావాల్సింది ఇదే కదా చెప్పు ఇంకా నీ కోపం చల్లారకపోతే అంటూ ఫ్రేమ్ పై పగిలిన అద్దాన్ని చేతిలోకి తీసుకొని డివైడర్ పైన గుచ్చుకున్నాను.

అన్నయ్యా……………..అంటూ ఒక్కసారిగా ఆర్య2 లో కాజల్ పిలుపు కంటే ప్రేమతో , ప్రాణంగా పిలుస్తూ నావైపు పరిగెత్తింది. పెదాలపై చిరునవ్వుతో వెనక్కు దబ్ మని పడిపోయాను. 

 34c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 19, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button