Srungara Kathamaalika

Srungara Kathamaalika – 208

Srungara Kathamaalika - 208

Mahesh.thehero

బుజ్జిచేతులు ఛాతీపై స్పృశిస్తుండటం మధ్యమధ్యలో బుగ్గలపై బుజ్జిపెదాల ముద్దుల మాధుర్యానికి మెలకువవచ్చి కళ్ళుతెరిచాను .
నాకు రెండువైపులా పిల్లలిద్దరూ జోకొడుతూ ముద్దులుపెడుతున్నారు – ముద్దులుపెట్టబోయి నన్ను చూసి గుడ్ మార్నింగ్ మావయ్యా – మావయ్యా అని బుజ్జిబుజ్జిగా విష్ చేశారు .
మావయ్య ……. ఆ తియ్యనైన పిలుపులు హృదయం పులకించిపోయినట్లు పెదాలపై చిరునవ్వులతో లేచికూర్చుని ఇద్దరినీ ఒడిలో కూర్చోబెట్టుకుని గుడ్ మార్నింగ్ పిల్లలూ ……. అంటూ ప్రాణమైన ముద్దులుపెట్టాను . ఉమ్మా ఉమ్మా ……. నేను మావయ్యను అని ఎవరుచెప్పారు ? .
నిన్న ఉదయం లేచిన దగ్గరి నుండీ అమ్మ ఎప్పుడూ లేనంతగా ఆనందిస్తూనే ఉన్నారు . అమ్మా …….. ఏదైనా పండుగనా అని ఆడిగాము .
అవును ఏంజెల్స్ , నాకు ……. అన్నయ్య – మీకు ……. మావయ్య రాబోతున్న గొప్ప పండుగ అని మీ గురించే మాట్లాడుతూ చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు రోజంతా …….. 
లవ్ యు చెల్లెమ్మా అని పిల్లలిద్దరి బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టాను .

మావయ్యా మావయ్యా …….. టెడ్డి బేర్ మీరు ఇచ్చినదే కదా ? – చాలా బాగున్నాయి .
కింద ఈ రూమ్ కు సరిపడినన్ని గిఫ్ట్స్ ఉన్నాయి . 
రూమ్ కు సరిపడినన్ని అని ఆశ్చర్యపోతున్నారు . 
గిఫ్ట్స్ మాత్రమే కాదు పిల్లలూ ……. మీతో స్నేహం చెయ్యడానికి మీలానే ఇద్దరు బుజ్జాయిలు కూడా ఉన్నారు కాస్త దూరం లో ఉన్నారు – ప్రస్తుతానికి వీడియో కాల్ లో ఫ్రెండ్స్ అవ్వండి త్వరలోనే మీ నలుగురూ ఒకదగ్గర ఆడుకోవచ్చు అని కన్నీటిని తుడుచుకున్నాను .
ఫ్రెండ్స్ ……. అంటూ ఒకరినొకరు చూసుకుని ఆనందిస్తూనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
మరిన్ని గిఫ్ట్స్ – ఆటబొమ్మలతో తో ఆడుకోవాలని ఉందా ……. ? .
పిల్లలు : అంతకంటే ముందు మా ఫ్రెండ్స్ ను చూడాలని ఉంది మావయ్యా ……..
Wow లవ్ టు లవ్ టు పిల్లలూ అని మొబైల్ కోసం చూస్తే లేదు , కొన్ని గంటల ముందు వదినమ్మతో మాట్లాడటం కోసం చెల్లెమ్మకు ఇవ్వడం గుర్తుకువచ్చింది . పిల్లలూ ……. మొబైల్ మీ అమదగ్గర ఉంది కిందకువెళదామా ? .
పిల్లలు : oh yes మావయ్యా …….. 

అంతలో అన్నయ్యా – మహేష్ సర్ ………. అని వొళ్ళు గగుర్పాటుకు లోనయ్యేలా కేకలు వినిపించడంతో వొళ్ళంతా చెమటలు పట్టేసాయి – భూమి స్తంభించినంత పని అయ్యింది .
చెల్లెమ్మా …….. అంటూ పిల్లలను ఎత్తుకుని రూమ్ బయటకువచ్చి కిందకు చూస్తే , ఎవడో అమ్మ గొంతు పట్టుకున్నాడు – ప్రక్కనే పంకజం గారిని నలుగురు కదలకుండా పట్టేసుకున్నారు – అమ్మ గొంతు పట్టుకున్న వాడి చేతిని వదులు వదులు అంటూ కొడుతూనే అన్నయ్యా కృష్ణా ……. అంటూ కేకలువేస్తోంది – అమ్మకు ఊపిరాడనట్లు కళ్ళు మూతలు పడటం చూసి చెల్లెమ్మ వాడి చేతిని కొరికేసింది .
వాడు అమ్మను సోఫాలోకి తోసేసి నన్నే కోరుకుతావే అంటూ చెయ్యెత్తాడు . 
ఏడుస్తున్న పిల్లలను కిందకుదించి , పిల్లలూ ……. ఇక్కడే ఉండండి అంటూ పైనుండి కిందకు జంప్ చేసి ఎత్తిన చెయ్యి చెల్లిని తాకేంతలో పట్టుకుని , ఆ చేతిని విరిచేశాను . 
ఎముకలు విరిగిన చప్పుడు వాడి కేకలలో కనుమరుగైనట్లు చెయ్యి వాడి ఆధీనం కోల్పోయి వ్రేలాడుతోంది . నొప్పికి విలవిలలాడిపోతున్నట్లు ధడేల్ మంటూ కిందకుపడిపోయాడు .
వాడి ఆర్థనాధాలకు పంకజం గారిని పట్టుకున్నవాళ్ళు వదిలేశారు . కేకలకు కృష్ణగాడు పరుగునవచ్చి అంటీ ……. అంటూ కంగారుపడ్డాడు . రేయ్ ……. ఎవర్రా మీరు ఇంతమంది లోపలికివచ్చారు .
కృష్ణా …….. ఒక్కడూ ఉండకూడదు .
కృష్ణ – పంకజం గారు కలిసి కిందపడి కొట్టుకుంటున్న వాడితోపాటు అందరినీ బయటకు గెంటేశారు . 

అమ్మా – చెల్లెమ్మా ……. ఏమీకాలేదు కదా అని కంగారుపడుతూ సోఫాలో కూర్చోబెట్టాను . అమ్మ గొంతుపై వేలి గుర్తులను చూసి , వెంటనే టీపాయి పై ఉన్న మొబైల్ అందుకుని డాక్టర్ అంటీకి కాల్ చేసాను . 
చెల్లెమ్మ : అమ్మా అమ్మా …… అంటూ వంట గదిలోకివెళ్లి వెన్న తీసుకొచ్చి మెడకు రాసింది .
అమ్మ : నెమ్మదిగా కళ్ళుతెరిచి , తల్లీ …….. నీకేమీ కాలేదుకదా అని కంగారుపడింది.
చెల్లెమ్మ : అమ్మా …….. నాగురించి వదిలెయ్యండి నాకేమీ కాలేదు . నొప్పిగా ఉందా అని కన్నీళ్ళతో ప్రక్కనే కూర్చుని గుండెలపైకి చేర్చుకుంది .
అమ్మ : కొద్దిగా నొప్పివేస్తోంది .
రేయ్ …….. ఎవర్రా మీరు ? , కృష్ణా …….. వాళ్ళను ఊరికే వదలద్దు అని కోపంతో ఊగిపోతున్నాను .
చెల్లెమ్మ : అమ్మా …….. మరికొంత వెన్న రాస్తాను .
అమ్మ : చల్లగా ఉంది తల్లీ ………
అమ్మా ……. అంటీకి కాల్ చేసాను వచ్చేస్తున్నారు . చెల్లెమ్మా …….. నీకేమీ కాలేదు కదా …….. 
చెల్లెమ్మ : లేదు అన్నయ్యా అని కన్నీళ్లు కార్చడం చూసి గుండె తరుక్కుపోయింది .
 చెల్లెమ్మను ఏలోటూ లేకుండా చూసుకుంటాను అని మాటిచ్చిన కొన్ని గంటల్లోనే కన్నీళ్లను చూసాను అని తట్టుకోలేకపోతున్నాను . పంకజం గారూ ……. పిల్లలు , పిల్లలు పైనున్నారు ……..
పరుగునవెళ్లి కిందకు పిలుచుకునివచ్చారు – ఏమీ కాలేదు ఏమీకాలేదు అని కన్నీళ్లను తుడిచి హత్తుకుని ఓదారుస్తున్నారు .

కృష్ణ : లోపలికివచ్చి అంటీ ……. మీకేమీ కాలేదు కదా , మహేష్ ……. అడ్డుపడిన సెక్యూరిటీని కొట్టి గేట్ బద్ధలుకొట్టిమరీ లోపలికివచ్చారు , ఎవరు వాళ్ళు ? .
చెల్లెమ్మా …….. ఏమిజరిగింది ? అని బుగ్గపై చేతినివేసి అడిగాను .
చెల్లెమ్మ : కన్నీళ్ళతోనే , ఏమో అన్నయ్యా …….. మీరు కిందకువచ్చేలోపు వంట చెయ్యాలని పనిమనిషిని ఆపి వంట గదిలోకి వెళుతుండగా , అంతమందీ ఒకేసారి వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యాలి అని విలువైన వస్తువులను పగలగొట్టారు – అమ్మ కోపంతో ఎవరని ఆడిగేలోపు గొంతుపట్టేసుకున్నాడు , అడ్డుపడిన పంకజం అక్కయ్యను పట్టేసుకున్నారు . 
ఇల్లు ఖాళీ చెయ్యమన్నారా ……. ? .

అవును ఖాళీ చేయాల్సిందే అని మాటలు వినిపించడంతో డోర్ వైపు చూస్తే ఇద్దరు షేట్లు లాయర్ చుట్టూ మనుషులతో లోపలికివచ్చారు .
ఈ క్షణం నుండీ ఈ రాజభవనం మా సొంతం , ఇంటి ఓనర్స్ 50 కోట్లకు అమ్మేశారు , లాయర్ చూయించండి ………
కృష్ణ అందుకుని మా దగ్గరకు తీసుకొచ్చాడు . 
చూస్తే అన్నయ్యలు ఇంటిని 50 కోట్లకు అమ్మినట్లు సంతకాలు చేసేసారు .
అమ్మ : ఈ ఇల్లు తరతరాల ఆస్తి , అమ్మడానికి వాళ్ళెవరు – కొనడానికి మీరెవరు అని కోపంతో చెప్పి స్స్స్ …… నొప్పికి ఆగిపోయారు .

లాయర్ : ఈ ఇల్లు ఖాళీ చెయ్యమని మీకు కోర్ట్ ద్వారా పంపించిన నోటీసులు ……
నోటీసులా …….. అమ్మా నాకు చెప్పనేలేదు .
అమ్మ : నేనూ చూడలేదు కన్నయ్యా …….., మనకెప్పుడు పంపించారు .
లాయర్ : ఒకటొసారి రెండోసారి మూడోసారి , ఒకటీ అర కాదు మూడు నోటీసులు మీ సమాధానం లేదు కాబట్టి ఇది మా సొంతమని కోర్టు ద్వారా కూడా వచ్చేసాము – మీరు అడ్డుపడతారని మీ కొడుకులే ఇలా ప్లాన్ చేయించారు – మీరు రోడ్డున పడటం చూడాలని బయట AC కార్లలో వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు .
సేట్ : లాయర్ గారూ ……. అంతలా చెప్పాల్సిన అవసరం లేదు , క్లియర్ కదా ఇక నా మనుషులు చూసుకుంటారు క్షణాల్లో అందరినీ గెంటేస్తారు . సిటీ సెంటర్ …… ఈ బిల్డింగ్ పడగొట్టి fab city నిర్మించాలని ఆశ …….. , రేయ్ త్వరగా కానివ్వండ్రా ఇంకా బోలెడు పనులున్నాయి .
అలాగే అయ్యా ……  ముందు పిల్లలతో మొదలుపెడదాము శకునం బాగుంటుంది అని ఇద్దరు వచ్చారు .
పిల్లల్ని తాకేంతలో ఇద్దరూ భూమికి హతుక్కుపోయారు కృష్ణ – నేను కొట్టినా ఓకేఒక్కదెబ్బతో ……. ఆ వెనుకే మరొక నలుగురు రావడంతో ఒక్కొక్కడి చేతిని వెనక్కువిరిచి ఆ వెనుకే వచ్చిన వాడి ముక్కూ ముఖం ఏకమయ్యేలా ……. పిడిగుద్దులు గుద్ది చేతులను పట్టుకున్న వాళ్ళ వీపులపై కాళ్లతో కొట్టడంతో కేకలువేస్తూ బయటకుపడ్డారు .
సేట్స్ మరియు లాయర్ భయపడుతూనే ఏంటీ దౌర్జన్యం కోర్టు జడ్జిమెంటునే ధిక్కరిస్తున్నారా …… ? , సెక్యూరిటీ ఆఫీసర్లతో వస్తే మాకు అడ్డుపడుతున్నందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారు .

లాయర్ …….. మరి సెక్యూరిటీ ఆఫీసర్లతో రాకుండా రౌడీలతో వచ్చారే – అంటే ఇది న్యాయబద్ధమైనది కాదు అన్నమాట – ఆ సేట్స్ కు ఎలానో తెలియదు మీకైనా బుద్ధి ఉండక్కర్లా …….. , 10 రోజుల్లో మూడు నోటీసులు ఏ కోర్ట్ అయినా ఇస్తుందా ? , నోటీసుల తరువాత నెలరోజుల గ్యాప్ అయినా ఉండాలికదా ……. , రౌడీలతో పనికానిచ్చేద్దాము అనుకున్నారా ఏంటి – అంత బలహీనులు ఎవరూ లేరిక్కడ – మా లాయర్ కు మెసేజ్ పెట్టాను వచ్చేస్తున్నారు – ఏ ఏ లొసుగులతో వచ్చారో అన్నీ భయటపడతాయి కాస్త ఓపికపట్టండి – నేను సరిగ్గా concentrate చేస్తే నీ లాయర్ కోట్ కూడా చిరిగిపోద్ది …….
ఒరేయ్ సేట్స్ గా …….. ఎన్ని కొని ఉంటారు – అమ్మి ఉంటారు , తరతరాల ఆస్తిని అమ్మాలంటే ఇంట్లో ఉన్న అందరి సంతకాలూ ఉండాలని తెలియదా ? .
లాయర్ : భయపడిపోయి , సర్ ……. మీరు చెప్పినవన్నీ చెప్పాను – ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనదగ్గర ఉన్నాయి , చాలనంత మనుషులు ఉన్నారు అని పిలుచుకునివచ్చారు .
మా లాయర్ గారు వచ్చేన్తవరకూ ముష్టి ఎత్తుకునేవాళ్ళల్లా …….. గేట్ బయట నిలబడండి . ఏంటి ఇక్కడే ఉన్నారు – మీకూ మీ మనుషులకు ఇచ్చిన ట్రీట్మెంట్ కావాలా ఏమిటి పర్లేదు చెప్పండి . కృష్ణా…….. అనేంతలో పరుగున బయటకు తుర్రుమన్నారు .

డాక్టర్ అంటీ కంగారుపడుతూ లోపలికివచ్చారు . అక్కయ్యా – తల్లీ ……. అంటూ చూసి నొప్పివేస్తోందా ఇంజక్షన్ వెయ్యనా …… ? .
అమ్మ : వసుంధరా …….. మన కన్నయ్య వాళ్లకు ఇచ్చిన వార్నింగ్ కే నొప్పి మాయమైపోయింది అని గర్వపడుతూ చెప్పింది .
అమ్మా ……. డాక్టర్ మీరా అంటీనా ? , అంటీ మీకు ఏది మంచిది అనిపిస్తే అలా చెయ్యండి – వాడు చెల్లెమ్మ చేతిని కూడా పట్టుకున్నాడు నలిగిందేమో చూడండి . కృష్ణా …….. సెక్యూరిటీ అన్నయ్యల పరిస్థితి ఏమిటి ? .
కృష్ణ : దెబ్బలు తగిలాయి పిలుచుకునివస్తాను .
నేనూ వస్తాను అని గేట్ వరకూ వెళ్ళాను . కార్లలో ఉన్న అన్నయ్యలతో మాట్లాడుతున్న సేట్స్ భయపడి అటువైపుకు వెళ్లారు . సెక్యూరిటీ అన్నయ్యలిద్దరినీ లోపలికి తీసుకొచ్చాము . అంటీ ట్రీట్ చేశారు .
కృష్ణగాడితోపాటు బయటకువచ్చి పెద్దన్నయ్య దగ్గరికివెళ్ళాను . నేను రావడం చూసి విండో క్లోజ్ చేసాడు . అన్నయ్యలూ …….. మీకు వినిపిస్తుంది అని తెలుసు ఈ ఇల్లు మన గౌరవం – తాతయ్యగారు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించారు అని dad ఎప్పుడూ చెప్పి గర్వపడుతుండేవారు . వాళ్లకు అమ్మితే పడగొట్టి షాపింగ్ మాల్ కడతారు . 
అన్నయ్య : కట్టించిన తాతయ్య లేడు , నాన్న అమెరికాకు పారిపోయాడు – వాళ్లే లేనప్పుడు ఈ ఇల్లు ఉంటే ఎంత లేకపోతే ఎంతరా బాస్టర్డ్ …… , అయినా మా ఆస్తి మా ఇష్టం నువ్వెవడివిరా అడగడానికి …….
ఆ మాటకు కృష్ణగాడు తట్టుకోలేక కోపంతో పిడికిలిని బిగించాడు .
చేతిని పట్టుకుని ఆపాను . అన్నయ్యలూ ………
అన్నయ్య : అలా ఎప్పటికీ పిలవకు , బాస్టర్డ్ రా నువ్వు – రేయ్ విను ఇంటిని అమ్మేసి 10 రోజులయ్యింది మేము ఐగుగురమూ సమానంగా పంచేసుకున్నాము అప్పుడే ఖర్చు కూడా చేసేసాము . అంతగా ఈ ఇంటిపై మమకారం ఉంటే వాళ్లకు 50 కోట్లు ఇచ్చేసి నువ్వే ఉంచుకో ఎవరు కాదన్నారు .
50 కోట్లా …….. ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడ నుండి తేవాలి అన్నయ్యా , ప్రస్తుతానికి 15 ప్లస్ 8 కోట్లు ఉన్నాయి అంతే ……..
చిన్న అన్నయ్య : అన్నయ్యా …….. వీడికి ఇంత డబ్బు ఎక్కడిది ? , మన ఆస్తుల లిస్ట్ ఏమైనా మరిచిపోయామా …… ? .
అన్నయ్యలూ …….. మిగతా డబ్బు రెండు మూడు నెలల్లో ఎలాగో సర్దుతాను ఇంటిని మాత్రం వాళ్లకు అమ్మకండి .

మహేష్ ……… రెండు మూడు నెలలు కాదు కోర్ట్ నుండే 6 నెలల సమయం తీసుకోవచ్చు వాళ్ళను ఎందుకు ప్రాధేయపడతావు అని మా లాయర్ గారు సేట్ లాయర్ తో మాట్లాడి వాడిని తిట్టాడు లా కూడా తెలియకుండా నోటీసులు ఎలా పంపిస్తావు అని ……..
సేట్స్ : ఇదేదో పెద్ద తిరకాసులా ఉంది రేయ్ …….. మీ ఇల్లూ వద్దూ ఏమీ వద్దు , వారం రోజుల్లో మేము ఇచ్చిన డబ్బు ఇవ్వకపోతే నా మనుషులంతా మీ ఇళ్లకు వస్తారు గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తుండగానే , నా వైపు కోపంతో చూస్తూ వేగంగా వెళ్లిపోయారు అన్నయ్యలు – సేట్స్ మరియు వాడి లాయర్ కూడా తుర్రుమన్నారు అక్కడ నుండి .

థాంక్స్ లాయర్ గారూ ……..
లాయర్ : కేవలం 6 నెలలు స్టే తీసుకురావచ్చు మహేష్ , ఒరిజినల్ పత్రాలు వాళ్లదగ్గర ఉన్నాయి – కోర్టుకు వెళితే మనం గెలవడం కష్టం – కోర్టు సమయం అయ్యింది నేను వెళ్లి స్టే తీసుకుని కాల్ చేస్తాను అని వెళ్లిపోయారు .

ఇంటివైపుకు తిరిగి తాతయ్యగారు – dad …….. నా ప్రాణం ఉన్నంతవరకూ ఈ నిలయాన్ని పరుల పరం కానివ్వను . రేయ్ కృష్ణా …….. 6 నెలల్లో ఎలా అయినా ఎంత కష్టపడైనా మిగతా అమౌంట్ సమకూర్చాలి .
కృష్ణ : ఏమిచేద్దామో చెప్పు మహేష్ , నేను నీ వెనుకే నడుస్తాను .
వెనుక కాదురా నువ్వెప్పుడూ నా ప్రక్కనే అని భుజం చుట్టూ చేతినివేశాను . నన్ను …….. అన్నయ్యలు తిట్టగానే అంత కోపం వచ్చిందా ? .
కృష్ణ : మీ అన్నయ్యల నిజస్వరూపం తెలిసింది . నువ్వన్నా – అంటీ అన్నా ఏమాత్రం ప్రేమ లేదు . లోపల అంటీకి అలా జరిగింది అని చెప్పకుండా మంచిపనిచేశావు . 
అవును కృష్ణా ……… తాతయ్యగారు – dad లను అన్నట్లుగానే అమ్మ గురించి …… ఆ మాటలు విని నేనైతే తట్టుకునేవాడిని కాదు . అమ్మ – చెల్లెమ్మ ఎలా ఉన్నారో చూద్దాము పదా ……..
కృష్ణ : మెయిన్ గేట్ పాడవడం చూసి సాయంత్రం లోపు మార్పించేస్తాను మహేష్ .

లోపలకువెళ్లి కట్లతో ఉన్న సెక్యూరిటీ అన్నయ్యలను పరామర్శించాను . అన్నయ్యలూ ……. కోలుకునేంతవరకూ రెస్ట్ తీసుకోండి అని పర్సులోనుండి అమౌంట్ తీసి ఇద్దరి జేబులలో ఉంచాను – మా డ్రైవర్ ను పిలిచి ఇద్దరినీ ఇంటిదగ్గరకు వదిలిరమ్మని చెప్పాను . 
సెక్యురిటి : మహేష్ సర్ ……… పెద్దగా దెబ్బలేమీ తగులలేదు , మా డ్యూటీ మేము చేస్తాము .
మీ అభిమానం అన్నయ్యలూ ……. మీపై కూడా మాకూ అంతే బాధ్యత ఉంటుంది ఎల్లప్పుడూ …….. , మీరు బాగుంటేనే మేము సేఫ్టీ గా ఉంటాము అది గుర్తుపెట్టుకోండి – నా మాటను గౌరవించి ఇంటికివెళ్లి రెస్ట్ తీసుకోండి – డ్రైవర్ …… అన్నయ్యల ఇంట్లోవాళ్లకు నా తరుపున క్షమాపణలు తెలుపు ……..
సెక్యురిటి : మహేష్ సర్ …….. మీరు నాన్నగారి కంటే మంచివారు .
అన్నయ్యలూ ……… నేను నేర్చుకున్నదే అమ్మా నాన్నగారినుండి , మనల్ని నమ్ముకున్నవాళ్లను చూసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని అమ్మ – వదినమ్మ మాటలను నా ఊపిరి ఉన్నంతవరకూ మరిచిపోను అని కృష్ణ సహాయంతో ఇద్దరినీ కారులో కూర్చోబెట్టి పంపించి లోపాలకువచ్చాము .

అమ్మా – చెల్లెమ్మా ……. అంటూ వెళ్లి ఇద్దరి ముందు మోకాళ్లపై కూర్చుని చేతులను అందుకున్నాను . అంటీ …….. హాస్పిటల్ కు వెళదామా ? .
అంటీ : మా తల్లి కృష్ణ ప్రాణంలా వెన్న రాసి నొప్పిని ఎప్పుడో మాయం చేసింది కదా కంగారుపడాల్సిన అవసరం లేదు అని నా కన్నీళ్లను తుడిచారు .
లవ్ యు చెల్లెమ్మా …….. అని చేతులపై ముద్దులుపెట్టాను . 
చెల్లెమ్మ : అన్నయ్యా ……. నాకేమీ కాలేదు , మీరు బాధపడకండి – ఈ కన్నీళ్లు ఎందుకో నాకు తెలుసు అన్నయ్యా ……. , మా అన్నయ్య సంతోషం నా సంతోషం – అలానే మా అన్నయ్య కష్టసుఖాలు కూడా ………
చెల్లెమ్మా …….. అంటూ ఒడిలో తలవాల్చాను . తోబుట్టువుతో కష్టాలను పంచుకునే అన్నయ్య ఒక ……..
చెల్లెమ్మ : అన్నయ్యా ……. అంటూ నా నోటిని మూసేసింది . అన్నయ్యా ……. ఈ కష్టాలు కొన్నిరోజులే అని నాకు అమ్మ చెప్పారు అన్నయ్యా …….. , నేనూ డిగ్రీ పూర్తిచేసాను మీకు చేతనంత సహాయం నేనూ చేస్తాను .
ఖచ్చితంగా ఖచ్చితంగా చెల్లెమ్మా …….. నా చివరి రక్తపుబొట్టువరకూ కష్టపడైనా నా చెల్లెమ్మ మరియు నా దేవతల కన్నీళ్లకు సమాధానం ఈ కోటకు రాణి – యువరాణులను చేసి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాను అని చేతిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ……. , మా అన్నయ్య అంటే ఏమిటో ప్రపంచానికి తెలిసే సమయం వచ్చింది అని నా కురులపై ముద్దుపెట్టింది . అమ్మ కురులను ప్రాణంలా స్పృశిస్తోంది .
చెల్లెమ్మా …….. నీ మాటలకే తెగ ఉత్సాహం వచ్చేస్తోంది . అమ్మ – వదినమ్మ వదినల ఆశీర్వాదంతో ……… అమ్మా రేపే ………

జానకీ మేడం జానకీ మేడం మహేష్ మహేష్ ……… అంటూ చాలామంది లోపలికివచ్చారు . కృష్ణ – పంకజం అలర్ట్ అయ్యి అడ్డుపడబోతే ……..
కృష్ణా …….. its alright వీరంతా మన కంపెనీని శిఖరానికి చేరడంలో కస్టపడినవాళ్ళు కంపెనీ మేనేజర్లు – చీఫ్ ఆఫీసర్స్ , నాన్నగారికి ప్రీతిపాత్రమైనవారు నమ్మదగినవారు అని లేచివెళ్లి చేతులుకలిపాను .
మేనేజర్లు : మేడం – మహేష్ ……. ఇలా జరుగుతుందని కలలోకూడా ఊహించలేదు . మీరు సర్ ……. కష్టపడి ఒక్కొక్క ఇటుకా పేర్చి నిర్మించి శిఖరాన నిలిపిన కంపెనీని చేజిక్కించుకున్న కొన్నిరోజుల్లోనే సర్వ నాశనం చేస్తున్నారు . కంపెనీని ఉన్నతస్థాయిలోకి తీసుకెళ్లిన ప్రాడక్ట్స్ ను ఆపేసి కంపెనీకి ఉన్న గొప్ప పేరుని ఉపయోగించుకుని గుట్కా – టొబాకో – ఆల్కహాల్ …….. ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు . భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బిజినెస్ మొదలెట్టినా మొదలెడతారు – ఆ వైపుగా అడుగులుకూడా వేస్తున్నారని కొంతమంది నమ్మకస్థుల ద్వారా సమాచారం అందుతోంది మేడం – మీ అబ్బాయిలకు మీరైనా చెప్పాలి మేడం దానివలన కంపెనీ భవిష్యత్తు ప్రశ్నర్థకం అవుతుంది – ఇప్పటికే కంపెనీని మూడు ముక్కలు చేసేసారు , అడ్డుపడిన వారందరినీ జాబ్ నుండి నిర్ధాక్షన్యంగా తొలగించివేస్తున్నారు – కంపెనీ బిల్డింగ్స్ అన్నింటినీ జల్సాలకోసం అమ్మేస్తున్నారు – మనతో పోటీపడి ఒడిపోయినవారంతా గుంటకాడ నక్కల్లా మన పతనం కోసం ఎదురుచూస్తున్నారు – ఇలానే అయితే అతిత్వరలోనే ఆ రోజు వచ్చేస్తుంది .
అమ్మ : ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్లైపోయారు మేనేజర్స్ , పెద్దవాళ్లను కూడా లెక్కచెయ్యనంత మూర్ఖులుగా మారిపోతున్నారు . ఇచ్చిన కోట్ల డబ్బును జూదాలలో ఊడిపోయి ఉంటారు అందుకే ఇప్పుడు కంపెనీ ఆస్తులను సర్వనాశనం చెయ్యడం మొదలెట్టారు .
మేనేజర్లు : మేడం – మహేష్ …….. ఇలాగే అమ్ముకుంటూ పోతే కంపెనీ ఇబ్బందుల్లో పడుతుంది . మేము వెంటనే అందరమూ కలిసి స్ట్రైక్ మొదలుపెడతాము – రిజైన్ చేస్తాము – మహేష్ ను MD చెయ్యమని డిమాండ్ చేస్తాము .
అమ్మ : సాఫీగా జరిగి ఉంటే ఈపాటికి నా కన్నయ్యను ఆ స్థానంలో చూసేవాళ్ళము అని అమ్మ కన్నీటిపర్యంతమవుతున్నారు – dad గుర్తుకొచ్చినట్లు ఫ్యామిలీ ఫోటో వైపు చూస్తున్నారు.

చూసి హృదయం చలించిపోయింది – చెల్లెమ్మ …….. అమ్మను గుండెలపైకి తీసుకుని ఓదారుస్తోంది .
ఇవన్నీ తరువాత మాట్లాడుకుందాము వదిలెయ్యండి మీరంటే మాకు చాలా గౌరవం వక్తికోసం వ్యవస్థను సాటి మనిషికోసం సంస్థను పాడుచెయ్యకూడదు .
మేనేజర్లు : అలా అని వదిలేస్తే మొత్తం నాశనం చేసేస్తారు . ఆల్రెడీ చైర్మన్ గారు వర్కర్స్ కోసం ఆలాట్ చేసిన స్థలాన్ని కూడా అమ్మకానికి పెట్టారు .
అన్నీ సమస్యలూ అవే సర్దుకుంటాయి , చెల్లెమ్మా – అంటీ …….. అమ్మను లోపలికి తీసుకెళ్లండి . మేనేజర్ గారూ ……. మీరు కూడా వాళ్ళతోపాటు లేకపోతే వాళ్ళు మరింత రెచ్చిపోతారు – ప్రక్కనే ఉండి నెమ్మదిగా వాళ్లకు అర్థమయ్యేలా తెలియజేయ్యండి . మీరు ఎదురువెలితే నష్టపోయేది మీరే సొంత ఫ్యామిలీనే ఇబ్బందులకు గురిచేసినవాళ్లకు మిమ్మల్ని పంపించెయ్యడానికి ఏమాత్రం ఆలోచించరు – మీ కుటుంబాలు ఇబ్బందులకు గురికావడం మాకు బాధాకరం – మీరు ఇక్కడికి వచ్చారని తెలిసినా కూడా అలానే జరుగుతుంది వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోండి . 
మేనేజర్లు : నాన్నగారు కూడా ఎల్లప్పుడూ మా గురించే ఆలోచించేవారు – నువ్వే నిజమైన వారసుడివి మహేష్ …….. , నీకు తోడుగా నీ వెనుక నడవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని మాత్రం మరిచిపోకు , నువ్వు చెబుతున్నావు కాబట్టి వెళ్లిపోతున్నాము .
సర్స్ …….. ఇప్పటివరకూ మన కంపెనీ నుండి తొలగించిన వారి లిస్ట్ ఇవ్వగలరా ?.
మేనేజర్లు : ఆఫీస్ కు వెళ్లి మెసేజ్ చేస్తాము మహేష్ అనిచెప్పి వెళ్లారు .

కృష్ణా ……. అమౌంట్ ఎక్కడ ? 
కృష్ణ : ఆ గదిలో ఉంచాను తీసుకొస్తాను మహేష్ అని వెళ్ళాడు .
గదిలో బాధపడుతున్న అమ్మ – చెల్లెమ్మ దగ్గరికి వెళ్లి అమ్మ ముందు కూర్చున్నాను . అమ్మా ……. రేపే కొత్తగా కంపెనీ ప్రారంభించబోతున్నాను .
అమ్మ : కన్నీళ్లను తుడుచుకుని , కన్నయ్యా ……. మళ్లీ జీరో నుండి మొదలుపెట్టబోతున్నాము అన్నమాట – నీ చెల్లెమ్మనే కదా మొదటి ఎంప్లాయీ అని చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , నేను రెండవ ఎంప్లాయీ అవుతాను .
అమ్మా ……. ఇప్పటికే మాకోసం చాలా కష్టపడ్డారు – మీరు ఆఫీస్ లో దర్జాగా కూర్చుని మమ్మల్ని ముందుకు నడిపించండి .
అమ్మ : నా కన్నయ్య ఆ స్థానానికి చేరుస్తాడని మాకు పూర్తి నమ్మకం ఉంది – అప్పటివరకూ నా ఒంట్లో శక్తి ఉన్నంతవరకూ నా కొడుకుతోపాటు కష్టపడతాను .
లవ్ యు sooooo మచ్ అమ్మా …….. 

అమ్మ : కన్నయ్యా …….. కంపెనీ వనరులకే కోట్లు అవసరమౌతాయి కదా ……..
కృష్ణా ……. 
15 కోట్లు తీసుకొచ్చి మా ముందు ఉంచాడు . 
అమ్మ : కన్నయ్యా ……. ఇంత డబ్బు ? .
అన్నయ్యలకు ……
చెంప చెళ్ళుమంది .
ఆ మూర్ఖులకు తెలియకుండా మీ ప్రాణమైన కూతుర్లు ఇచ్చారమ్మా ……. , అమ్మా …….. మాటిస్తున్నాను నా ప్రాణాలు అర్పించైనా నా దేవతల నగలను విడిపిస్తాను .
అమ్మ : లవ్ యు తల్లులూ …….. , ప్రాణాలు అర్పించైనా కాదు కన్నయ్యా ఎంత కష్టపడైనా అనిచెప్పు – మళ్లీ నీ చేతులతో ఇస్తేనే కదా నా బిడ్డలు తీసుకునేది . ఇంకెమిటి నా తల్లుల ఆశీర్వాదం కూడా లభించింది మనకు తిరుగులేదు కన్నయ్యా ……. అలసిపోయేంతవరకూ కష్టపడదాము . 
ఈ డబ్బుకు తోడు విజయవాడలో ఉంటున్న మరొక దేవత 8 కోట్ల ఆశీర్వాదం ఉందమ్మా ఎవరనేది సంతోష సమయంలో చెబుతాను – ఆ దేవత కోరిక కూడా అదే ………
అమ్మ : అంటే నాకు ఏడుగురు బిడ్డలు అన్నమాట అని చెల్లెమ్మ చేతిని గుండెలపై హత్తుకుని మురిసిపోతోంది .
చెల్లెమ్మ : అయితే నాకు ఆరుగురు ఆక్కయ్యలు అన్నమాట .
వసుంధర : మాకన్నయ్య వలన రోజురోజుకూ ఇంటిలో సౌభాగ్యం పెరుగుతూనే ఉంది – proud of you my boy .
లవ్ యు అమ్మా – చెల్లెమ్మా – అంటీ ……..

కృష్ణా ……. ఈ పెద్ద బ్యాగులు ok మరి ఈ బుజ్జి బ్యాగు డబ్బు ఏమిటి ? .
కృష్ణ : పెద్ద బ్యాగులోకి చేర్చడం మరిచిపోయాను మహేష్ , ఇప్పుడే అంటూ బుజ్జి బ్యాగ్ అందుకున్నాడు .
పిల్లలు : అది మా కాలేజ్ బ్యాగ్ మావయ్యా ……..
చెల్లెమ్మ : పిల్లలూ …… ష్ ష్ అంటూ పంకజం దగ్గరికి వెళ్లి బుజ్జి పెదాలను క్లోజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది .
అమ్మ చేతిపై ముద్దుపెట్టి లేచివెళ్లి పంకజం గారి నుండి బుజ్జాయిలను ఎత్తుకుని మీ కాలేజ్ బ్యాగులోకి డబ్బు ఎలా వచ్చింది మై స్వీట్ హార్ట్స్ …….
చెల్లెమ్మ : నో నో నో అని సైగలు చేస్తోంది .
చెల్లెమ్మా …….. అమ్మ దగ్గరికివెళ్లు .
నో నో నో అని తల అడ్డంగా ఊపుతూనే వెళ్లి అమ్మ దగ్గరికి చేరింది చెల్లెమ్మ .
Ok అమ్మా అన్నట్లు పిల్లలిద్దరూ తలలు ఊపారు . 

పిల్లలూ …….. tell me ? .
పిల్లలు : అది మా బ్యాగే కాదు మావయ్యా అని ముద్దుముద్దుగా అపద్దo చెప్పి బుజ్జితలలు దించుకున్నారు .
ఈ మావయ్య దగ్గరే సులభంగా అపద్దo చెప్పేస్తున్నారన్నమాట – అంటే నాకంటే మీకు మీ అమ్మానాన్నలే ఎక్కువ ఇష్టం – మావయ్యా ……. మీరే ఎక్కువ ఇష్టం అని పైన చెప్పినవన్నీ కూడా అపద్ధాలే అన్నమాట , అంతేలే ………
పిల్లలు : లేదు లేదు మావయ్యా ……. అమ్మ నిన్ననే చెప్పారు ఈరోజు నుండీ మీ మావయ్య మాటే మీకు వేదం కావాలి అని .
చెల్లెమ్మా …….. 
అమ్మ : నా తల్లి బంగారం అని నుదుటిపై ముద్దుపెట్టి మురిసిపోతోంది .
నేనే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇప్పుడు చెప్పండి మీ కాలేజ్ బ్యాగులోకి extraa డబ్బు ఎలావచ్చింది .
పిల్లలు : sorry అమ్మా ….. , మాకు మా మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం – మీకూ అదే ఇష్టం అని మాకు తెలుసు . మావయ్యా మావయ్యా ……. దేనికోసమో మీకు డబ్బు అవసరమని డాడీ ……. మమ్మీకి చెప్పారు – అంతే అమ్మ వెంటనే ఇంటిలోని నగలను మరియు ఒంటిపై నగలను కూడా ఇచ్చేసి మనవంతుకూడా అన్నయ్యకు ఇవ్వండి అని డాడీ కి ఇచ్చేసారు – డాడీ వేరే బ్యాగ్ లేనట్లు మా కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్లిపోయి ఈ డబ్బును తీసుకొచ్చారు . 
పిల్లలను బెడ్ పైకి విసిరేసి అప్పటికే చెల్లెమ్మను ……. అమ్మ – అంటీ కౌగిలించుకుని ముద్దులవర్షం కురిపిస్తుండటం చూసి ఆనందబాస్పాలతో వెళ్లి చెల్లెమ్మా ……. అంటూ ముగ్గురినీ కౌగిలించుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . చెల్లెమ్మా …….. మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కా ……..
చెల్లెమ్మ : కోపంతో నా చేతులపై కొట్టి మా ఆక్కయ్యలు మాత్రమే ………
చెల్లెమ్మా చెల్లెమ్మా …….. పూర్తిగా విను , మామూలుగా అయితే accept చేసేవాణ్ణి కాదు కానీ నా దేవతలతోపాటు చెల్లెమ్మ ఆశీస్సులు కూడా నాకు కావాలి . నా చెల్లెమ్మకు వాళ్ళ అక్కయ్యలకు ఇచ్చేట్లుగానే జ్యూవెలరీ షాప్ నే గిఫ్ట్ గా ఇచ్చేస్తాను కానీ ఆరోజు ఎప్పుడో అని ఇప్పుడే చెప్పలేను చెల్లెమ్మా అని ఉద్వేగానికి లోనయ్యాను .
చెల్లెమ్మ : త్వరలోనే అన్నయ్యా …….. , నాకు నా అన్నయ్యపై అపారమైన నమ్మకం ఉంది ALL THE BEST అన్నయ్యా …….. అని సంతోషంతో కౌగిలించుకుంది .
బాబు : అసూయతో చూస్తూ , మావయ్యా …….. మమ్మల్ని బెడ్ పైకి విసిరేసి అమ్మను మాకంటే ఇష్టంగా కౌగిలించుకుని మురిసిపోతున్నారు కదా , మొత్తం నగలు అమ్మవి మాత్రమే కాదు మీ మావయ్యకోసం అని అమ్మ చెప్పగానే అక్కయ్య …… తన బుజ్జిగాజులను – చెవిలో కమ్మలను కూడా డాడీకి ఇచ్చింది తెలుసా …… , మొత్తం క్రెడిట్ ముద్దులు అమ్మకుమాత్రమే ఇవ్వడం ఏమీ బాగోలేదు .
చెల్లెమ్మ , చెల్లెమ్మతోపాటు అమ్మ – అంటీ – పంకజం గారు కూడా నవ్వుతున్నారు .
అప్పుడే అనుకున్నాను , నా స్వీట్ హార్ట్స్ కు నేనంటే ప్రాణం అని ఎత్తుకోబోయాను.
పిల్లలు : బుంగమూతిపెట్టుకుని పో మావయ్యా …….. మీ చెల్లెమ్మనే కౌగిలించుకుని  ముద్దులన్నీ ఇచ్చేసారు కదా …….
అమ్మో అమ్మో బుజ్జి స్వీట్ అలక అని నవ్వుని లోలోపలే దాచేసుకుని లవ్ యు లవ్ యు అంటూ గుంజీలు తీస్తున్నాను .
మావయ్యా మావయ్యా ……. అంటూ నా మీదకు జంప్ చేసి ముద్దులుపెట్టి నవ్వుకున్నారు .
ఈ మావయ్యకోసం అని ఆనందబాస్పాలతో చెల్లెమ్మను కూడా కౌగిలించుకున్నాను . రేయ్ కృష్ణా ……. ఇక్కడ టచ్ చేశారు – అమ్మా అంటీ …….. 
అంటీ : తెలిసింది కన్నయ్యా …….. , నువ్వు ఔనన్నా కాదన్నా ……. నా ఆశీర్వాదం కూడా నువ్వు తీసుకోవాల్సిందే , నో అన్నావో ……..
అందరూ సంతోషంతో నవ్వుకుని పిల్లలతోపాటు అంటీని కౌగిలించుకున్నాను . లవ్ యు అంటీ …….. , అమ్మా అంటీ చెల్లెమ్మా …….. రేపే కంపెనీ ప్రారంభోత్సవం – రేయ్ కృష్ణా ……. పనులు ఇప్పుడే మొదలెట్టాలి కారు తియ్యి ……..

అమ్మ – అంటీ : కన్నయ్యా …….. మన నూతన కంపెనీ పేరు ఏమిటి ? .
పెదాలపై చిరునవ్వులతో ” JIMK ” ఇండస్ట్రీస్ అమ్మా ………
అమ్మ – అంటీ : ఉమ్మా ఉమ్మా …….. లవ్ యు soooooo మచ్ కన్నయ్యా ……. , తల్లీ కృష్ణా – పిల్లలూ …….. ” JIMK ” అంటే ఎవరెవరో తెలుసా ?  J …. means …….
చెల్లెమ్మ : మా ప్రియమైన అమ్మ ” జానకి ” అని అమ్మను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
అంటీ : I …… means ……
చెల్లెమ్మ : అన్నయ్య తొలి దేవత – మా అందరి అక్కయ్య ” ఇందు ” అని తియ్యనైన నవ్వులతో నా గుండెలపైకి చేరింది .
చెల్లెమ్మా ……… I …… అంటే మీ ” ఇందూ అక్కయ్య ” మాత్రమే కాదు మీ అక్కయ్యాలందరూ ( విజయవాడలోని దేవతతో కలిపి ) .
చెల్లెమ్మ : అంటే మా అన్నయ్య దేవతలందరూ అన్నమాట , సూపర్ అని మురిసిపోతోంది .
అమ్మ : M …… means ……
చెల్లెమ్మ : నా బుగ్గపై ముద్దుపెట్టి నా వైపు వేలిని చూయించింది .
అమ్మ : తల్లీ …….. మీ అన్నయ్యతోపాటు నీకు ఉన్న ఒక్కగానొక్క చెల్లి …….
చెల్లెమ్మ : అందరూ అక్కయ్యలే , ఉన్న ఒక్క చెల్లి పేరు హిమ ……..
అమ్మ : మా తల్లి హిమ పేరుని వెనుక నుండి చదువు …….
చెల్లెమ్మ : హిమ …….. వెనుక నుండి ” మహి ” , wow అమ్మలూ ” M ” means …… ” మహేష్ & మహి ” .
మహదానందం వేసింది జలదరింపుకు లోనయ్యాను – ” మహి ” ……… అదికూడా నా పేరుతోపాటు చెల్లెమ్మ – అమ్మ – అంటీలు పలకడం , ఆ వెంటనే హృదయం నుండి నేరుగా కన్నీళ్లు కారసాగాయి . ఏ ఒక్కరూ చూడకుండానే తుడిచేసుకున్నాను .
పిల్లలు : మావయ్య మహేష్ – అమ్మ మహి , మహేష్ – మహి అంటూ సంతోషంతో చప్పట్లు కొడుతున్నారు .
అమ్మ – అంటీ : చివరగా ” JIMK ” లో K ….. means తల్లీ ……..
చెల్లెమ్మ : K K K ………
పిల్లలు : K అంటే అమ్మ పేరు కృష్ణవేణి – డాడీ కృష్ణ …….. 
అందరమూ : పిల్లలూ …….. అంటూ కేరింతలువేస్తూ చప్పట్లుకొట్టాము . అవును పిల్లలూ …….. మీ మావయ్య చెల్లెమ్మ – మీ మావయ్య ప్రాణస్నేహితుడు .
అన్నయ్యా – మహేష్ ……. అంటూ ఇద్దరూ కళ్ళల్లో చెమ్మ – ఆనందబాస్పాలతో నన్ను చెరొకవైపు హత్తుకుని ఉద్వేగాలకు లోనౌతున్నారు .

Partner లేకుండానా రా ……. , అదృష్టం చూడు ఒకే అక్షరంలో చెల్లెమ్మ – ప్రాణస్నేహితుడు అని చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టాను . 
చెల్లెమ్మా …… చాలా పనులున్నాయి అని పిల్లలను అమ్మ – అంటీకి అందించాను .
చెల్లెమ్మ : వెళ్లి చకచకా పూర్తి చేసేయ్యండి అన్నయ్యా …….. మేము ఇక్కడ అవసరమైనవి సమకూరుస్తాము – రేపు మా అన్నయ్య వదినమ్మ – వదినల చేతులమీదుగా మన కంపెనీ ప్రారంభోత్సవం జరిపిద్దాము .
ఎలా చెల్లెమ్మా …….. అని కళ్ళల్లో చెమ్మతో అడిగాను . 
చెల్లెమ్మ : అయ్యో అన్నయ్యా ……. , లండన్ లో చదివారు ఈ మాత్రం కూడా తెలియదా ఆన్లైన్ లో మా అక్కయ్యలంతా ఒకేసారి రిబ్బన్ కట్ చూస్తారులే , ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి మేంఉన్నాము కదా అని నా కన్నీళ్లను తుడిచి నుదుటిపై ముద్దుపెట్టింది .

తల్లీ …… లవ్లీ ఐడియా అంటూ అమ్మ – అంటీ ఆనందిస్తున్నారు .
లవ్లీ కాదు అద్భుతమైన ఐడియా అంటూ సంతోషం పట్టలేక చెల్లెమ్మను అమాంతం పైకెత్తి తిప్పాను .
పిల్లలు : ప్రతీ ఒక్కటీ అమ్మకే చేస్తారు మావయ్యా మీరు అంటూ గుర్రున చూస్తున్నారు . 
చెల్లెమ్మను కిందకుదింపి చెవిలో గుసగుసలాడాను . చెల్లెమ్మ చూసి నవ్వుతూనే మా అన్నయ్య మాఇష్టం అని గట్టిగా హత్తుకుంది . 
చెల్లెమ్మా ……. పిల్లలను శాంతిoపచేస్తావు అనుకుంటే మరింత ఆజ్యం పోస్తున్నావు , లవ్ యు లవ్ యు పిల్లలూ ……. నెక్స్ట్ ఏమిచేసినా ముందు మీకు తరువాతనే నా చెల్లెమ్మకు ok నా ……..
పిల్లలు : లవ్ యు మావయ్యా ……. 

లవ్ యు soooooo మచ్ , చెల్లెమ్మా …….. అప్పుడే10 గంటలు అవుతోంది వెళ్ళాలి .
చెల్లెమ్మ : వెళ్లు అన్నయ్యా ……..
పిల్లలు : ఒసేయ్ అమ్మా ……. నువ్వువదిలితేనే కదా మావయ్య వెళ్ళేది – మాకంటే ఎక్కువసేపు నువ్వే మావయ్యను హత్తుకున్నావు అని బుజ్జిబుజ్జి అసూయలతో చెప్పారు .
అందరి నవ్వులు ఆగడం లేదు . పిల్లలూ ……. సూపర్ చెప్పారు అంటూ అమ్మ – అంటీ ముద్దులుపెట్టి నవ్వుతున్నారు .
చెల్లెమ్మ : ప్చ్ …….. అన్నయ్యా త్వరగా పూర్తిచేసుకుని వచ్చెయ్యండి – మన దేవతల దగ్గరికి వెళ్లేంతలోపు ఒక్క క్షణమైనా మా అన్నయ్య గుండెలపైకి చేరాలి .
పిల్లలు : అమ్మా ……. అప్పుడుకూడా నువ్వేనా ….. ? .
మరిన్ని నవ్వులు విరిసాయి .
లవ్ టు చెల్లెమ్మా …….. అర క్షణం పిల్లలు ఆ తరువాతనే నువ్వు సరేనా అని పిల్లల బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరాను .

అమ్మ : కన్నయ్యా మరొక్క నిమిషం . నా కన్నయ్యకు నా చిట్టి తల్లి మహి …… హిమ ఆశీర్వాదం కూడా కావాలి .
అంటీ : అవునవును హిమ మాత్రమే మిగిలిపోయింది .
క్షణాలపాటు కదలకుండా నిలబడిపోయాను – నుదుటిపై చెమట ……..
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ……. ఏమైంది చెమట పట్టేస్తోంది సడెన్ గా అని చీరతో తుడిచింది .
తేరుకుని అ….మ్మా ……. ఎ….లా కుదురు…..తుంది అని తడబడుతూ చెప్పాను .
అమ్మ : నా తల్లులందరి ఆశీర్వాదం స్వీకరించావు – హిమ ఏమి పాపం చేసింది . వరుసగా నీ దేవతలందరినీ మిస్ కాకుండా కలిసి ఓదారుస్తున్నావు కదా పాపం హిమ ఎంత బాధపడుతోందో ……. ఎవ్వరూ రాలేదని , హిమ నీకు తెలియదు ఒప్పుకుంటాను – నేను వెళ్లి కలిసి నా చిట్టి తల్లి చిరునవ్వుల ఆశీర్వాదం తీసుకొస్తాను .
అమ్మా ఎలా ……. ? .
అమ్మ : ఏమి చేస్తావో – ఎలా చేస్తావో నాకు తెలియదు ఈరోజే నా చిట్టి తల్లి హిమను నా గుండెలపైకి చేర్చాలి – నన్ను దర్జాగా మెయిన్ గేట్ ద్వారా తీసుకెళతావో లేక రోజూ నీ దేవతలను , బుజ్జాయిలను కలుస్తున్నట్లు కాంపౌండ్ దూకించి దొంగతనంగా తీసుకెళతావో నీ ఇష్టం నేను దేనికైనా రెడీ ఇవాళ రోజు గడిచేలోపు నా చిట్టి తల్లినా గుండెలపై ఉండాలి అంతే అని పాపతోపాటు అటువైపుకు తిరిగింది .
ఆమ్మ్మ్ ……… అంటూ ఆగిపోయాను . 
అంటీ : అందరినీ వదిలి మన ఇంటికి వచ్చేసింది . ఏ సంతోషాన్ని నోచుకోకపోగా ఒంటరిగా ఎంత బాధపడుతోందో ……. , అబ్బాయిలు ఉండగలరు పాపం అమాయకురాలు అని కళ్ళల్లో చెమ్మతో చెప్పారు .

అమ్మా ………
అమ్మ : ఓదారుస్తున్న చెల్లెమ్మ గుండెలపైకి చేరి అటువైపుకు తిరిగే ఊహూ ఊహూ …….. అంటూ తల ఊపింది .
కృష్ణ : ఏదో ఒక మార్గం ఉంటుంది మహేష్ …….. 
అమ్మా …….. గత కొన్నిరోజులుగా ఎన్ని కన్నీళ్లు రాల్చారో నాకు తెలుసు , ఈ చిన్న కోరికైనా తీర్చకపోతే నేను నీ కన్నయ్యనే కాదు – కృష్ణ చెప్పినట్లు ఆన్ ……. వారితో యుద్ధం చేసైనా హిమగారిని మా అమ్మ గుండెలపైకి చేరుస్తాను – ఈ మాధుర్యం అమ్మకు పంచిన తరువాతనే కంపెనీ పనులు మొదలుపెడతాము  , చెల్లెమ్మా ……. అమ్మ జాగ్రత్త అని ఇద్దరమూ బయలుదేరాము.

 

223ic
dengudu kathalu, family sex stories, hotsexstory, Srungara Kathamaalika, telugu aunty sex stories, Telugu dengudu kathalu, telugu gay sex stories, telugu hot sex stories, telugu srungara kathalu, Srungara Kathamaalika
Donate ===>>UPI ID :pdfs2@ybl

హలో ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న పిడిఎఫ్ స్టోరీస్ కలెక్షన్స్ (ఈ సైట్ పెట్టక ముందు నేను చదివినవి దాదాపు 1500 వరకు ఉన్నాయ్ దాంట్లో ఉన్న ఏ ఒక్క స్టోరీ దింట్లో లేదు అవన్నీ vintage స్టైల్ ఓల్డ్ మూవీస్ లా natural గ స్లోగ పెద్ద పెద్ద సీరియల్ టైపు ) ఇవ్వాలనుకుంటున్న కావాలనుకున్న వాళ్ళు fb లో ఐన twitter లో ఐన నాకు పర్సనల్ మెసేజ్ చేయండి ….Paid Service not for Free only 100/-pdfs2@ybl

Admin account id :Facebook links UMESH KING

TelegraM :JABBARDASTH

PAGE LINK  Telugu Srungara Kathalu

GROUP LINK : ROLE PLAY PLOT

Twitter linkUMESH KING

Continue parts kosam naa facebook ki message cheyandi]

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button