Srungara Kathamaalika

Srungara Kathamaalika 237: Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 237: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero 

కింద సోఫాలో నా దేవత …… చెలెమ్మను కౌగిలించుకుని ఏడుస్తోంది – చెల్లెమ్మ కళ్ళల్లో కన్నీళ్ళతో ఓదారుస్తోంది , చుట్టూ పెద్దమ్మ – పెద్దయ్య – కృష్ణ – చెల్లెమ్మ తల్లిదండ్రులు ……. ఏమిచెయ్యాలో తెలియనట్లు బాధపడుతున్నారు . ఆశ్చర్యం ……. దేవత – చెల్లెమ్మలకు ఎదురుగా బుజ్జి కుర్చీలో కూర్చున్న బుజ్జితల్లి మాత్రం చిరునవ్వులు చిందిస్తోంది , ఆకలివేస్తున్నట్లు బ్రెడ్ తింటోంది లేదు లేదు కుమ్మేస్తోంది నవ్వుతూ ……..
చెల్లెమ్మ : అక్కయ్యా …… అన్నయ్య మీదేవుడికోసమని రాత్రి నుండీ ఏమీ తినలేదు ఏమీ తాగలేదు కాస్త ఈ ఆపిల్ తినండి అంటూ ఓదారుస్తూనే కత్తితో ఆపిల్ కట్ చేస్తోంది .
బుజ్జితల్లి : తినవే మమ్మీ …… , డాడీ పై ప్రేమను కురిపించడానికైనా ఎనర్జీ కావాలికదా – చూడు నేనెలా తింటున్నానో ……..
దేవత : ఊహూ …… అంటూ చెల్లెమ్మను మరింత చుట్టేసి కన్నీళ్ళతో బాధపడుతున్నారు .

దేవత – చెల్లెమ్మ కన్నీళ్లను చూసి హృదయం చలించిపోయింది . కళ్ళల్లో చెమ్మతో కంగారుపడుతూ చెల్లెమ్మా ఏమైంది అని అడిగాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ …… అంటూ బ్రెడ్ అక్కడికక్కడ వదిలేసి వేగంగా మెట్లు ఎక్కి నా దగ్గరికి వచ్చింది .
బుజ్జితల్లీ …… ఏమైంది , అందరూ బాధపడుతుంటే మా బుజ్జితల్లి మాత్రం ఎంజాయ్ చేస్తోంది అంటూ కన్నీళ్లతోనే అడిగి ఎత్తుకోబోయను .
బుజ్జితల్లి : నో నో నో గాయం అంటూ నా వేలిని అందుకుంది – ఏమైందో మీరే అడగండి డాడీ ……. – కొద్దిసేపట్లో ఏమి జరుగబోతోందో నాకు తెలుసుకాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను , మా డాడీ అక్టీవ్ అయిపోయారు నాకు అది చాలు అంటూ చేతిపై ముద్దులు కురిపిస్తూనే ఉంది .

చెల్లెమ్మా – మహిగారూ ……. ఏమైంది అని ప్రాణంలా అడిగాను .
ఏమీ లేదు ఏమీ లేదు అంటూ దేవత కన్నీళ్లను తుడుచుకుని , పెదాలపై కష్టంగా చిరునవ్వులను ప్రదర్శిస్తూ పైకిలేచారు . మహేష్ గారూ …… క్షమించండి రాత్రి నేను చాలా చాలా పెద్ద తప్పుచేసాను – ఇదిగోండి మీ బ్యాగు మీ వస్తువులన్నింటినీ ఉంచాను – మీ మనసులో ఉన్న మీ దేవత బుజ్జితల్లి దగ్గరకే వెళ్లిపోండి – మీ దేవతకు ……. నా తరుపున హృదయపూర్వక క్షమాపణలు తెలియజేయ్యండి అని కారుతున్న కన్నీళ్లను కారుతున్నట్లుగానే చేతులతో తుడుచుకుని పైకిమాత్రం చిరునవ్వులు ప్రదర్శిస్తున్నారు – మీహృదయంలో మీ దేవత బుజ్జితల్లికి మాత్రమే స్థానం – మీకెమౌతుందనే కంగారులో రాత్రి అలా చేసాను క్షమించండి ………
చెల్లెమ్మ : కన్నీళ్ళతో అన్నయ్యా …….. ? .

విషయం అర్థమై చిరునవ్వులు చిందిస్తూ ముద్దులుపెడుతున్న బుజ్జితల్లి ప్రక్కనే కూర్చున్నాను . బుజ్జితల్లీ ……. మీ మమ్మీకి చెప్పలేదా ? .
బుజ్జితల్లి : చెప్పలేదు డాడీ ……
ప్చ్ …… అంటూ బుంగమూతిపెట్టుకున్నాను .
బుజ్జితల్లి : సూపర్ గా ఉన్నారు డాడీ అంటూ బుజ్జిచేతులతో చుట్టేసి బుగ్గపై ముద్దులవర్షం కురిపించి , డాడీ డాడీ ఎందుకు చెప్పలేదంటే ……. మా డాడీ పై ఈ సెల్ఫిష్ బుజ్జితల్లికి మీరు ఆ విషయం చెప్పిన తరువాతనే ప్రేమ కలిగింది – కానీ మమ్మీ అలా ఇష్టపడకూడదు , మా డాడీ స్వచ్ఛమైన ప్రేమ వలన మమ్మీనే స్వయంగా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాలి ఆరాధించాలి అందుకే చెప్పలేదు – చూసారా ……. మీకోసం ఆ కన్నీళ్లు , మమ్మీకి …… నా డాడీ అంటే ఎంత ఇష్టమో – ప్రేమో – ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి , డాడీ ……. మమ్మీది మీ దేవతది నాలా సెల్ఫిష్ ప్రేమ కాదు మీరంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుజ్జికన్నీళ్ళతో నా బుగ్గపై ముద్దుపెట్టి గట్టిగా హత్తుకుంది .
నా దేవతవైపు చూసి అవును రా బుజ్జితల్లీ ……. , నా బుజ్జితల్లి ….. నా బంగారం అంటూ ప్రాణంలా హత్తుకుని అంతులేని ఆనందంతో ముద్దులవర్షం కురిపించి ఎత్తుకోబోయాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ ……. గాయం గాయం నొప్పివేస్తుంది .
నా బుజ్జితల్లిని ఎత్తుకుని ఒక రోజు అయిపోయింది – నా బుజ్జితల్లిని ఎత్తుకోవడం వలన కలిగే ఆనందంతో పోలిస్తే ఈ నొప్పి జుజుబీ అంటూ అంతులేని ఆనందంతో ముద్దులుకురిపిస్తూ ప్రాణంలా గుండెలపై హత్తుకుని పైకిలేచాను .

బుజ్జితల్లి : లవ్ యు డాడీ అంటూ బుజ్జి పాదాలను నా కట్టుకు తగిలించకుండా చూసుకుంది .
చెల్లెమ్మ : బుజ్జితల్లి – అన్నయ్య …… అంతలా చిరునవ్వులు చిందిస్తూ ముద్దులలో తడుస్తున్నారంటే లవ్లీ సొల్యూషన్ దొరికినట్లే అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి పరుగున పైకివచ్చి మాఇద్దరినీ చుట్టేసింది .

గుడ్ మార్నింగ్ చెల్లెమ్మా …… , రాత్రి శోభనం జరిగిందా అని చెవిలో గుసగుసలాడాను . 
చెల్లెమ్మ : గుడ్ మార్నింగ్ అన్నయ్యా అంటూనే సిగ్గుపడి , ఆ సంగతి తరువాత ముందు అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పూయించండి ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ……..
Ok అంటూ చెల్లెమ్మ నుదుటిపై ముద్దుపెట్టి , బుజ్జితల్లిని ఎత్తుకుని నేరుగా దేవత ముందుకు చేరాను – బుజ్జితల్లి బుగ్గపై ముద్దుపెట్టి ” నన్ను పెళ్లి చేసుకుంటారా మహి గారూ ” అని ఆడిగేసాను .
దేవత …… ఆశ్చర్యం – షాకింగ్ – కంగారు – ఆశతో కన్నార్పకుండా చూస్తున్నారు .
మరొక చేతితో దేవత కన్నీళ్లను తుడిచి , నాకోసం కారుస్తున్న ఈ కన్నీళ్ల సాక్షిగా చెబుతున్నాను నా మనసులో – హృదయంలో ఉన్న ఏకైక దేవత మీరే , నా బుజ్జితల్లి నా బంగారమే అంటూ బుజ్జితల్లికి ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టాను.
బుజ్జితల్లి : Yes మమ్మీ ……. , ఈ విషయం మన ఊరి బస్టాండు చేరినప్పుడే చెప్పారు డాడీ ……..
చెల్లెమ్మ : మా ప్రక్కన చేరి యాహూ …… ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ మా ముగ్గురి బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టి , అమితమైన సంతోషంతో కృష్ణ గుండెలపైకి చేరి మురిసిపోతోంది .

” నిన్ను – మన బుజ్జితల్లిని ప్రేమతో నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోగలను అన్న నమ్మకంతోనే అడుగుతున్నాను – నన్ను పెళ్లి చేసుకుంటారా …… ? , నిన్న ….. నా దేవత – బుజ్జితల్లిని వదిలివెళ్లిపోవాలనే అనుకున్నాను కానీ దానికంటే నా ప్రాణాలను వదలడమే ……… ” 
నా నోటిని చేతులతో మూసేసి హ్హ్హ్ ….. హ్హ్హ్ ….. అంటూ అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ నా కౌగిలిలోకి చేరిపోయారు – మీరే …… నా ఊపిరి నా ప్రాణం అంటూ గుండెలపై ముద్దులవర్షం కురిపిస్తున్నారు దేవత .
యాహూ …….. , టీపాయ్ పై ఉన్న కత్తిని అందుకుని బొటన వేలుపై కోసుకుని నా ప్రాణం కంటే ఎక్కువైన మన బుజ్జితల్లి – పెద్దలందరు మరియు నా ప్రాణమైన చెల్లెమ్మ తమ్ముడు సమక్షంలో అంటూ దేవత నుదుటిపై రక్తపు తిలకం దిద్దాను .
దేవత : మొదట ఆనందబాస్పాలతో నా కళ్ళల్లోకే ఆరాధనతో – ప్రాణంలా చూసి , వెంటనే చిరుకోపంతో గుండెలపై కొట్టి ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి అంటూ నా బొటన వేలిని నోటిలోకి తీసుకుని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకున్నారు .
లవ్ యు sooooo మచ్ గాడెస్ …… అంటూ నుదుటిపై పెదాలను తాకించి దేవతను – బుజ్జితల్లిని ప్రాణం కంటే ఎక్కువగా కౌగిలించుకుని ఆనందిస్తున్నాను .

చెల్లెమ్మ ఆనందాలకు అవధులులేనట్లు పులకించిపోతూ …… , నిన్న శోభనపు గదిని అలంకరించగా మిగిలిన పూలబుట్టను తీసుకొచ్చి , అన్నయ్యా – అక్కయ్య ……. నో నో నో ఇకనుండీ వదినమ్మ కదా , అన్నయ్య – వదిన పెళ్లి అయిపోయింది ఇష్టమైనవాళ్ళు పూలుజల్లి ఆశీర్వదించండి అంటూ ముందు ఉంచి , మొదటగా దోసిళ్ళతో అందుకుని పూలవర్షం కురిపించింది .
అంతే పెద్దమ్మ – పెద్దయ్య – కృష్ణ …… పోటీపడుతూ రెండుచేతులతో పూలు అందుకుని ఆనందబాస్పాలతో పూలవర్షం కురిపిస్తూ ఆనందించారు . ఆ వెనుకే చెల్లెమ్మ తల్లిదండ్రులు కూడా సంతోషంతో పూలవర్షం కురిపించారు .

నేను నేను నేను నాకు కూడా ఇష్టమే అంటూ గుమ్మం దగ్గర నుండి వీక్షించి ఆనందించినట్లు లోపలికివచ్చి పూలు చల్లారు నర్స్. చెల్లీ కృష్ణా …… మొత్తానికి అనుకున్నది సాధించావు – మొత్తానికి రాత్రి మహి ఇచ్చిన సెక్సీ ట్రీట్మెంట్ భలేగా పనిచేసినట్లుంది – సర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది .
చెల్లెమ్మ : ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………

దేవత చిరునవ్వులు చిందిస్తూనే ……. , మహేష్ గారూ …… ఒక్క క్షణం మధ్యలో ఈ బుజ్జిదెయ్యం అవసరమా అంటూ బుజ్జితల్లిని ఎత్తి సోఫాలోకి చేర్చి , అమాంతం నా కౌగిలిలోకి చేరిపోయారు .
అమ్మో అమ్మో నా బుజ్జితల్లి అంటూ దేవతను ఒక చేతితో హత్తుకునే బుజ్జితల్లిని మరొకచేతితో అందుకోబోయాను .
దేవత : మీ బుజ్జితల్లి ఎక్కడికీ వెల్లదు అంటూ ఆ చేతిని కూడా తన చుట్టూ వేసుకున్నారు .
బుజ్జితల్లీ ……. అంటూ దేవత వెచ్చనైన కౌగిలిలోనుండే దీనంగా చూస్తున్నాను .
దేవతకు తియ్యనైన కోపం వచ్చేసింది , ముందు ఈ విషయం చెప్పండి – మీకు …….. నేనంటే ఎక్కువ ప్రాణమా లేక మీ చెల్లెమ్మ – బుజ్జితల్లినా ? .
దేవతకు తెలియనిది ఏముంటుంది – దేవత తియ్యనైన స్వరంతో వింటే హ్యాపీ ………
చెల్లెమ్మ : Yes yes …… అంటూ కృష్ణ గుండెలపై చేరింది .
దేవత : మా దేవుడి మొదటి ప్రాణం చెల్లెమ్మ – సెకండ్ నేను – చివరగా బుజ్జితల్లి ………
మమ్మీ ……. అంటూ బుజ్జికోపంతో చూస్తోంది బుజ్జితల్లి .
నవ్వుకుని , నో నో నో …….. మొదటి ప్రాణం ఇద్దరు చెల్లెమ్మ – బుజ్జితల్లి ఆ తరువాతనే దేవత ……..
దేవత : నా భుజంపై కొరికేశారు . ఇలా కాదు ఎక్కడ అడిగితే మొదటి ప్రాణం దేవతే అంటారో అక్కడే అడుగుతాను .
చెల్లెమ్మ నవ్వుకుని లవ్ యు అక్కయ్యా – లవ్ యు అన్నయ్యా ……. అంటూ ఆనందబాస్పాలతో పులకించిపోతోంది .
లవ్ యు – లవ్ యు చెల్లీ అంటూ ఇద్దరమూ ఒకేసారి ……..

బుజ్జితల్లి ……. నా దేవత నడుముపై గిల్లేసి చప్పట్లుకొడుతూ అత్తయ్యా అత్తయ్యా ……. నేనుకూడా నేనుకూడా ……
చెల్లెమ్మ : ప్రాణంలా హత్తుకుంది – మీ డాడీ కి పెళ్లికాలేదు అని తెలిసేనా …… మేమంతా బాధపడుతున్నా నువ్వుమాత్రం నవ్వుతూనే ఉన్నది ఉమ్మా ఉమ్మా ……. నాకైనా ముందే చెప్పొచ్చు కదా ? .
బుజ్జితల్లి : మీ అక్కాచెల్లెళ్ల ప్రేమ నాకు తెలియదా …… , మమ్మీ ఒకకన్నీటి చుక్క కారుస్తే చాలు మొత్తం చెప్పేసేవాళ్ళు …….
చెల్లెమ్మ : అవునవును అది నిజమే అంటూ నవ్వుకుంది – బుజ్జితల్లీ ……. అంతకంటే కిక్కు ఇచ్చావు , దేవుడు – దేవత ప్రేమను కనులారా దర్శింపచేశావు లవ్ యు లవ్ యు ……..
బుజ్జితల్లి : అత్తయ్యా ……. పూలు ? .
చెల్లెమ్మ : yes yes yes మేమందరమూ కాదు , మీ డాడీకి …… నువ్వు పూలవర్షం కురిపిస్తేనే మరింత ఆనందం అంటూ ఎత్తుకుంది . శ్రీవారూ …….. అని కళ్ళతోనే సైగచేసింది .
కృష్ణ : పూల బుట్టను ఎత్తుకుని పట్టుకోవడంతో …… , నా బుజ్జితల్లి చిరునవ్వులు చిందిస్తూ పూలు అయిపోయేంతవరకూ జల్లుతూనే ఉంది ………

చెల్లెమ్మ : కృష్ణా …… పైగదిని ఫ్రెష్ గా శోభనపు గదిలా అలంకరించేందుకు వెంటనే బుట్టలు బుట్టలు మల్లెపూలు – గులాబి పూలు – క్యాండిల్స్ – fruits కావాలి .
నర్స్ : తెచ్చి అలంకరించడానికి గంట సమయం అయినా కావాలి – మహి …. అంతవరకూ ఆగేలా కనిపించడం లేదు .
మేము కూడా హెల్ప్ చేస్తాము – త్వరగా అలంకరించవచ్చు అని దేవత ఫ్రెండ్స్ వచ్చారు .
చెల్లెమ్మ : యాహూ …….. లవ్ యు అక్కయ్యలూ అంటూ కృష్ణను ముద్దుతో పొమ్మని సైగచేసింది .
కృష్ణ : ఏంజెల్ …… మన శోభనం కోసం కూడా ………
చెల్లెమ్మ : అన్నయ్యా – అక్కయ్యా ……… ఏకమవుతున్నారు కదా ok .
కృష్ణ : యాహూ యాహూ అంటూ ఉత్సాహంతో బయటకువెళ్లాడు . మొబైల్ తీసి మావయ్యగారూ …….. అత్తయ్యగారికి చెప్పండి అంటూ విషయం చెప్పాడు .

248 c

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:

  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik


**స్టోరీ షేర్ చేయండి**

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button