Srungara Kathamaalika

Srungara Kathamaalika 246: Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 246: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero 

ఫస్ట్ బుజ్జితల్లిని కాదు కాదు దేవత కొత్త నామకారం చేసింది కదా బుజ్జిదేవతను గుండెలపైకి – అవకాశం ఉంటే చెల్లెమ్మను కలవాలి , ఇదిగో చేతులుకట్టుకుని బుద్ధిగా కూర్చుంటాను . 
దేవత : ప్చ్ …… నేను చీర కట్టుకుంటుంటే ఏవేవో చిలిపిపనులు చేస్తారని తెగ ఆశపడ్డాను . 
ఉమ్మా ఉమ్మా ఉమ్మా …… అంటూ ఉత్సాహంతో వెళ్లి దేవతకు దగ్గరగా వెళ్లి కుర్చీ వేసుకుని కూర్చున్నాను . సెక్సీ శ్రీమతిగారూ ……. నా ముద్దులను బట్టి తమరు వస్త్రాలను ధరించాలి .
లవ్ టు శ్రీవారూ …… , దేవుడి మైండ్ లో అన్నీ ఇలాంటి సెక్సీ ఐడియాలే ఉన్నట్లున్నాయి అంటూ నా పెదాలపై చేతితో ముద్దుపెట్టింది .

లెట్స్ స్టార్ట్ గాడెస్ …… wait wait wait ఫస్ట్ నా దేవతను బర్త్డే డ్రెస్ లో హృదయమంతా నింపుకోనివ్వు అంటూ దేవత నుదుటి దగ్గర స్టార్ట్ చేసి తేనెలూరే పెదాలు – పర్ఫెక్ట్ షేప్ లోని పాలిండ్లు – సెక్సీ నడుము మధ్యలో సౌందర్యమైన బొడ్డు మరియు నడుమును దిష్టి చుక్కలా కాపాడుకుంటున్న బ్యూటీ స్పాట్ – ఇక చివరగా నా పవిత్రమైన మందిరం ……. నా చూపుల కంటే ముందే నా దేవత ఆ అందాలన్నింటినీ సిగ్గుపడుతూ చేతులతో కప్పేసుకుంటోంది . 
దాచుకో దాచుకో మహీ …… ఎప్పుడో నా హృదయంలో ముద్రపడిపోయాయి . 
దేవత : అయ్యిందా దేవుడి స్కానింగ్ …….
దేవత సెక్సీ బ్యాక్ చూడకుండా స్కానింగ్ ఎలా పూర్తవుతుంది – దేవుడితో సిగ్గు ఎందుకు అన్నావు కదా కమాన్ కమాన్ ……..
చెంపపై సున్నితంగా కొట్టి వెనక్కుతిరిగి పిరుదులపై చేతులు అడ్డుగా ఉంచింది . రెండు చేతులతో ఒకేసారి గిళ్లడంతో స్స్స్ స్స్స్ అంటూ ముందుకుతీసుకుని రుద్దుకునే సమయంలో పిరుదులపై ప్చ్ ప్చ్ ….. చెరొకముద్దుపెట్టి , ఫుల్లీ satisfied శ్రీమతిగారూ ……..
పిరుదులపై ముద్దులకు జలదరించి నావైపుకు తిరిగింది సిగ్గుపడుతూ …….. 

స్టాప్ స్టాప్ స్టాప్ గాడెస్ …… , ఏమాత్రం కదలకండి అంటూ దేవతముందు మోకాళ్లపై కూర్చుని , విచ్చుకున్న పూపెదాలనుండి కిందకు రాలిపోతున్న బిందువు మకరందాన్ని గాలిలోనే అందుకుని మ్మ్మ్ …… ఆఅహ్హ్ అని ఆస్వాదించేంతలో ……
దేవత ……. నా పెదాలను అందుకుని నాలుకతో నాలుకను పెనవేసిమరీ అమృతాన్ని నాతో సమానంగా టేస్ట్ చేసింది . మ్మ్మ్ …… టేస్టీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి తెగ మెలికలు తిరిగిపోతోంది . 
చిరుకోపంతో లేచి కుర్చీలో కూర్చోవడం చూసి , దేవత నవ్వులు ఆగడం లేదు . మై గాడ్ మైగాడ్ లెట్స్ స్టార్ట్ లెట్స్ స్టార్ట్ అంటూ ముద్దుల వర్షం కురిపించింది .

పెదాలపై తియ్యదనంతో తొడలపై – అరణ్యంపై ముద్దులుపెట్టాను .
దేవత : Ok ok ప్యాంటీ అంటూ సెక్సీ ప్యాంటీ అందుకుని వేసుకుని నావైపు ఆశగా చూస్తోంది .
దేవత నడుముపై చేతులువేసి నాకు అతిదగ్గరగా లాక్కుని , దేవత కళ్ళల్లోకే కైపుతో చూస్తూ ముచ్చికలపై చెరొకముద్దుపెట్టాను . 
దేవత : బ్రా అంటూ నా ముఖంపై తాకించి ధరించారు .
Wow సెక్సీ అంటూ ప్యాంటీపై ముద్దులు కురిపించాను . 
దేవత : చిలిపినవ్వులతో లంగా వేసుకుంది .
లవ్ యు గాడెస్ …… నెక్స్ట్ అంటూ పాలపొంగులపై ముద్దులు కురిపించాను .
దేవత : లవ్ యు టూ మై గాడ్ అంటూ రెడ్ కలర్ పట్టు జాకెట్ వేసుకుంది .
ఉమ్మా ఉమ్మా …… అంటూ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలి వెనక్కువెళ్లి దూరంగా బెడ్ పై కూర్చున్నాను .
దేవత : ప్చ్ …… ఇంకా చీర ఉందికదా శ్రీవారూ ……
అందుకే శ్రీమతిగారూ ……. , పట్టుచీరలు అంటే నాకు చాలా చాలా ఇష్టం , తమ్ముడు కృష్ణ పెళ్ళికొడుకుని చేసే సంబరంలో తొలిసారిగా నా దేవతను పట్టుచీరలో చూసాను . Wow wow wow బ్యూటిఫుల్ …… ఇప్పుడు నా దేవత పట్టుచీర అదికూడా రెడ్ కలర్ పట్టుచీర కట్టుకోవడం 70MM లో పూర్తిగా చూసి ఆనందించాలి .
దేవత : లవ్ యు శ్రీవారూ …… , దేవుడికి సెక్సీ కోరికలే కాకుండా ఇలాంటి బ్యూటిఫుల్ కోరికలు కూడా ఉన్నాయన్నమాట అంటూ ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , సిగ్గు – ముసిముసినవ్వులతో వయ్యారాలు ఒలకబోస్తూ అందంగా పట్టుచీరను కట్టుకుని దివినుండి దిగివచ్చిన దేవతలా నడుచుకుంటూ వచ్చి Are you satisfied శ్రీవారూ …… ? అని అడిగింది .
ఉలుకూ పలుకూ లేకుండా కన్నార్పకుండా దేవతనే చూస్తుండటం చూసి , ఎంజాయ్ అంటూ అందమైన నవ్వులతో నా ఒడిలో కూర్చుని ముద్దులుపెడుతూనే జడ వేసుకుని , ఇంకా తేరుకోలేదన్నమాట అంటూ పెదవిపై తియ్యనైన పంటిగట్టుపెట్టి అలంకరించుకోవడానికి అద్దం ముందుకు చేరింది .
స్స్స్ …… అంటూ పెదవిని నాలుకతో తడుముకుంటూ లేచివెళ్లి , దివినుండి దిగివచ్చిన సౌందర్యారాశి అలంకరించుకోవడం అవసరమా …… ? అంటూ వెనుక నుండి కౌగిలించుకున్నాను .
దేవత : సరే అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది .
నో నో నో ……. అవసరమైన నగలు ధరిస్తే దేవత అందం వాటికీ వస్తాయి .
దేవత : తియ్యదనంతో నవ్వుకుని , అయితే తమరికి ఇష్టమైన నగలను తమరే మీ దేవతకు అలంకరించుకోండి .
లవ్ టు లవ్ టు గాడెస్ అంటూ రాత్రి కామంతో లాగేసిన నగలను అందుకుని మెడపై – చేతులపై ముద్దులుపెడుతూ అలంకరించి బ్యూటిఫుల్ అంటూ అద్దం లో చూస్తూ దేవత బుగ్గపై ముద్దుపెట్టాను .
దేవత : మీ దేవతను మరింత అందంగా అలంకరించినందుకు గానూ బోలెడన్ని ముద్దులుపెట్టాల్సినది నేను అంటూ మురిసిపోతూ నావైపుకు తిరిగి పెదాలపై పసందైన ముద్దుపెట్టి గుండెలపైకి చేరింది .
మ్మ్మ్ …… మధురాతి మధురం అంటూ దేవతను అమాంతం ఎత్తుకున్నాను . టేబుల్ దగ్గరికివెళ్లి గాడెస్ …… నా చేతులు ఖాళీగా లేవు కేక్ బాక్స్ అందుకోండి .
దేవత కేక్ తోపాటు యాపిల్ అందుకుని నాకు తినిపించి తిని మ్మ్మ్ ….. ఇలాంటి యాపిల్ ఎప్పుడూ టేస్ట్ చెయ్యలేదు – దేవుడు టేస్ట్ చేసిన యాపిల్ కదా ……
దేవత టేస్ట్ చేశాక నాకు అంటూ ఇద్దరమూ మార్చి మార్చి తింటూ కిందకువచ్చాము .

మెయిన్ డోర్ దగ్గరికి చేరుకోగానే ……. , మైగాడ్ …… బయటకు వెళుతున్నాము కదా కిందకు దిగుతాను అన్నది దేవత …….
అంతే ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ చేరింది .
దేవత : మైగాడ్ మైగాడ్ ……. ఏమైంది అంటూ కళ్ళల్లో చెమ్మ చేర్చి కంగారుపడుతూ అడిగింది .
అంటే ఇంకా నన్ను భర్తలా భావించడం లేదన్నమాట ……. , ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో అని ……
దేవతకు విషయం అర్థమైపోయి , sorry లవ్ యు లవ్ యు లవ్ యు soooo మచ్ శ్రీవారూ ……. , నన్ను ఏమైనా అనుకున్నా పర్లేదు నాశ్రీవారు – నా భర్త – నా దేవుడి గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడుకోకూడదు అందుకే …….
అలాంటివాళ్ళు ఏమైనా అనుకొనీ ……. , నాకు …… నా దేవత బుజ్జితల్లి చెల్లెమ్మ మరియు నా దేవత కుటుంబం ఏమి అనుకుంటుందో అది ముఖ్యం .
దేవత : అమ్మానాన్నలు చెప్పేశారుకదా ….. , ఇక మీరు దిగమన్నా దిగనంటే దిగను.
నేను బుంగమూతిపెట్టుకున్నాను 10 ముద్దులైనా కావాలి .
నాకు బుద్ధిలేదు బుద్ధిలేదు , బుజ్జితల్లి – చెల్లెమ్మ – తమ్ముడు – అమ్మానాన్నలు ఒప్పుకున్నాక పరాయివాళ్ళ సంగతి నాకెందుకు , ఐదారు ముద్దులు కాదు శ్రీవారూ ……. నా దేవుడు ఇక చాలు అని కోప్పడేంతవరకూ ముద్దులుపెడుతూనే ఉంటాను – నన్ను ఆపేవారు ఎవ్వరు అంటూ ఒక చేతితో కేక్ బాక్స్ పట్టుకుని , మరొకచేతితో డోర్ ఓపెన్ చేసింది . శ్రీవారూ …… కిందకుకూడా దిగను ఎక్కడికైనా తీసుకెళ్లండి అంటూ పెదాలపై – బుగ్గలపై ముద్దుల వర్షమే కురుస్తోంది .

అంతులేని ఆనందంతో దేవత ముద్దులను ఎంజాయ్ చేస్తూనే బయటకువెళ్ళాను .
Congratulations మహేష్ సర్ మహీ – Happy Married life అన్నయ్యా అక్కయ్యా ……. అంటూ దేవత ఫ్రెండ్స్ మరియు మల్లీశ్వరి చంద్ర సంతోషంతో విష్ చేశారు .
థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ – తమ్ముడూ ……. , శ్రీమతిగారూ …… మీ ఫ్రెండ్స్ విష్ చేస్తున్నారు .
దేవత : నా శ్రీవారు థాంక్స్ చెబుతున్నారుకదా ….. , నన్ను డిస్టర్బ్ చెయ్యకండి బోలెడన్ని ముద్దులు బాకీ పడిపోయాను .
దేవత ఫ్రెండ్స్ – తమ్ముడి ముందు ఆపకుండా ముద్దులుపెడుతుండటంతో యాహూ ……. అంటూ దేవత పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లవ్ యు చెప్పాను .
దేవత : ఇప్పుడేమంటారు ……. ? అని మళ్ళీ ముద్దులు …….
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ గాడెస్ ……. , తమ్ముడూ …… తీసుకొచ్చావా ? .
తమ్ముడు : కారులో ఉంది అన్నయ్యా – మీరు చెప్పినట్లుగానే కేక్ పై రాయించాను అంటూ కార్ కీస్ అందించాడు .
థాంక్యూ తమ్ముడూ ……. , సిస్టర్స్ …… ఎక్కండి మరి వెళదాము .

దేవత ఫ్రెండ్స్ : థాంక్యూ మహేష్ సర్ ……. , మల్లీశ్వరి …… మీరు బయటకు వస్తున్నారని తెలిపితే విష్ చెయ్యడానికి వచ్చాము , ఉదయమే చేద్దామంటే ఇద్దరూ ఒకరికౌగిలిలోమరొకరు ……. అందుకే , మా ఫ్రెండ్ హ్యాపీ అధిచాలుమాకు హ్యాపీగా బుజ్జితల్లి దగ్గరకువెళ్లండి అని కార్ డోర్ తెరిచారు .
థాంక్యూ సిస్టర్స్ ……. , చెల్లెమ్మ బుజ్జితల్లితోపాటు గదిని పూలతో అందంగా అలంకరించి దేవతతో మరిచిపోలేని అనుభూతిని రెట్టింపు పొందేలా చేసినందుకు మీకు ఋణపడిపోయాము – any హెల్ప్ anything ఈ అన్నయ్య ఉన్నాడని మరిచిపోకండి , అడగడానికి మోహమాటపడ్డారో నామీద ఒట్టు , మీ ఫ్రెండ్ ఉందికదా నిర్మోహమాటంగా ఆర్డర్ వెయ్యండి ప్లీజ్ ప్లీజ్ …….
దేవత ఫ్రెండ్స్ : అది మా అదృష్టం మహేష్ సర్ ……
దేవత : తన ఫ్రెండ్స్ సంతోషం చూసి లవ్ యు soooooo మచ్ శ్రీవారూ అంటూ పెదాలపై ఏకంగా తియ్యనైన గాటు పెట్టేసింది .
స్స్స్ ……. చూసారా సిస్టర్స్ , ఇది పదోసారి ఏమో కొరకడం – కొరకడమే కాదు కొడుతోంది గిల్లుతోంది కూడా ……
దేవత ఫ్రెండ్స్ : చాలా చాలా హ్యాపీ మహీ …… , ఎంజాయ్ .
అంటే మీరుకూడా దేవతకే సపోర్ట్ అన్నమాట .
అందరూ నవ్వుకున్నారు .

మహారాణీ శ్రీమతిగారికి నేనే డోర్ తెరవాలని ఆశపడ్డాను , anyway థాంక్స్ సిస్టర్స్ అంటూ ముందుసీట్లో కూర్చోబెట్టబోయాను .
దేవత : లవ్ యు వే అంటూ చేతిలో ఉన్న కేక్ ను ముందుసీట్లో ఉంచి , నా మెడను చుట్టేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
శ్రీమతిగారూ …….
దేవత : ఊహూ …… ఇలానే నా దేవుడి గుండెలపైననే …….
దిగకపోతే డ్రైవింగ్ ఎలా చెయ్యగలనో చెప్పు 
దేవత : ఊహల్లో …… ఏదో చిలిపిగా నాతోపాటు ప్రయాణించే ఉంటారని నాకు తెలుసిపోతోందిలే , నేనైతే దిగను అంటూ మెడపై వాలిపోయింది .
సిస్టర్స్ – తమ్ముడు …… ముసిముసినవ్వులు నవ్వుకుని , ఒసేయ్ మహీ …… పొలం దగ్గర నుండి వచ్చాక కలుద్దాము బై బై అన్నిచెప్పి వెళ్లిపోయారు .

లవ్ టు లవ్ టు గాడెస్ …… , నా ఊహాలలో నా దేవతతో ఎలా ప్రయాణించానో తెలుసా అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి డోర్ క్లోజ్ చేసి అటువైపుకు నడిచాను .
దేవత : యాహూ I know i know అంటూ ముద్దులు ఆగడం లేదు .
దేవతతోపాటు చిరునవ్వులు చిందిస్తూ దేవతను ఒడిలో కూర్చోబెట్టుకునే డ్రైవింగ్ సీట్లో కూర్చుని డోర్ క్లోజ్ చేసుకున్నాను .
దేవత : Wow లవ్లీ లవ్లీ ……. అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై కొరికేసింది .
స్స్స్ ……. , ప్రతీదీ కౌంట్ చేస్తున్నానులే – నా బుజ్జితల్లికి చెప్పడానికి .
దేవత : నవ్వుకుని , లవ్ యు లవ్ యు లవ్ యు శ్రీవారూ అంటూ కొరికిన చోట ముద్దులుపెట్టి , మైగాడ్ ……. కట్టు అంటూ టచ్ చెయ్యకుండా కూర్చుంది – శ్రీవారూ ……. ఇబ్బందేమీ లేదుకదా …….  ? .
నేను మాట్లాడేంతలో ……..
దేవత : ఇబ్బంది కలిగినా నేనైతే కిందకుదిగను అంటూ ఏకమయ్యేలా చుట్టేసి హృదయంపై తలవాల్చింది .
పెదాలపై తియ్యదనంతో దేవత పెదాలపై ముద్దుపెట్టి , శ్రీమతీ …… పొలానికి దారి?.

అదిగో గుడి వెనుక అంటూ వేలితో చూయించబోయి వెంటనే వెనక్కు తీసేసుకుంది – నా ముద్దుల శ్రీవారు మాత్రమే కాదు నేనుకూడా కాస్త చిలిపిగా దారిని చూయిస్తాను . 
ఇంటరెస్టింగ్ …….. కమాన్ కమాన్ మై లవ్ .
దేవత : కుడి బుగ్గపై ముద్దుపెడితే …….
కుడివైపుకు ……..
దేవత : ఉమ్మా …… శ్రీవారి మైండ్ మొత్తం చిలిపిదనమే కదా తెలిసిపోయింది – ఎడమ బుగ్గపై ముద్దుపెడితే ఎడమవైపుకు …… , పెదాలపై ముద్దుపెడితే …… తెలుసుకదా పోనివ్వండి అంటూ పెదాలపై ముద్దుపెట్టింది . 
స్ట్రెయిట్ గా గుడివరకూ పోనిచ్చిన తరువాత దేవత ముద్దుల ద్వారా , దేవత కౌగిలి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా పోనిచ్చాను .
దేవత : మీ తమ్ముడు చంద్ర కారులో ఉంది అన్నాడు ఏంటబ్బా అంటూ వెనుక చూసి , wow అంత పెద్ద బాక్స్ ఏమిటి శ్రీవారూ ……. బిగ్గెస్ట్ కేక్ బాక్స్ లా ఉంది .
సర్ప్రైజ్ ……..
దేవత : సర్ప్రైజ్ ……. లవ్ యు లవ్ యు శ్రీవారూ ……. , బుజ్జితల్లి – చెల్లి …. మనకు విష్ చేసే కేక్ ఇక్కడ ఉంది , మరొక కేక్ తెప్పించారు అంటే ఖచ్చితంగా బుజ్జితల్లికో – చెల్లెమ్మ కోసమో అయి ఉంటుంది .
ప్చ్ …….. దేవత కదా ముందే తెలిసిపోయింది అంటూ తియ్యనైన కోపంతో నుదుటిపై నుదుటితో కొట్టాను .
దేవత : స్స్స్ …… అంటూనే నవ్వుకుని , మనకు బుజ్జి కేక్ – ఆ బుజ్జిదేవతకు మాత్రం బిగ్గెస్ట్ కేక్ ……
10 kgs గాడెస్ ……..
దేవత : వామ్మో ……. అంటూ గుండెలపై ప్రేమతో కొడుతోంది .
నా బుజ్జిదేవతకు కాదులే ………
దేవత : చెల్లికన్నమాట అయితే ok ok , లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ అంటూ కొట్టినచోటల్లా ముద్దులవర్షం కురుస్తోంది .
ప్చ్ …….. ముద్దులకంటే దెబ్బలే తియ్యగా ఉన్నాయి .
దేవత : అవునా అవునా అంటూ నా పెదవిపై పంటి గాటు పెట్టేసింది .
స్స్స్ …….. మళ్ళీనా ఉండు నా బుజ్జిదేవతకు కంప్లైంట్ చేస్తాను .
దేవత : చిలిపిదనంతో నవ్వుకుని , sorry లవ్ యు లవ్ యు శ్రీవారూ అంటూ పెదాలను చప్పరిస్తూ దారి చూయించడంతో 10 నిమిషాలలో పొలం చేరుకున్నాము. పొలం ద్వారం తెరిచి ఉండటం – దేవత పెదాలపై ముద్దుపెట్టగానే నేరుగా లోపలికి పోనిచ్చాను .

254  c

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు

  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik


**స్టోరీ షేర్ చేయండి**

 

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button