Srungara Kathamaalika

Srungara Kathamaalika 252: Bujjithalli Katha | Telugu Romantic Stories

Srungara Kathamaalika 252: Bujjithalli Katha | Telugu Romantic Stories

Mahesh.thehero 

చెల్లెమ్మ : బుజ్జితల్లీ ……. నువ్వు చెప్పినది నిజమే – మీ డాడీ డేంజరస్ గా ఏదో చెప్పారు అంటూ నవ్వుకున్నారు . దేవత సిగ్గులు తగ్గేలా లేవు అంటూ ముద్దులుపెట్టి , బుజ్జితల్లీ …… కార్స్ సెలెక్ట్ చేద్దాము .
బుజ్జితల్లి : Wait wait అత్తయ్యా …… 10 9 8 …… 3 2 1 …… ( చెల్లెమ్మ మొబైల్ రింగ్ అయ్యింది ) డాడీనే కదా – నాకు తెలుసు నాకు తెలుసు మనల్ని వదిలి మనతో మాట్లాడకుండా డాడీ ఒక్కనిమిషం కూడా ఉండలేరు , మాట్లాడుతూనే షాపింగ్ చేద్దాము అంటూ కాల్ ఎత్తి hi డాడీ …… నాకు తెలుసు మీరు కాల్ చేస్తారని ……
చెల్లెమ్మ : లవ్ యు అన్నయ్యా ……. 
Hi బుజ్జితల్లీ – లవ్ యు చెల్లెమ్మా ……. , ప్చ్ ….. నావల్ల కాలేదు బుజ్జితల్లీ ….. మాట్లాడుతూనే షాపింగ్ చేద్దాము .
అందరూ నవ్వుతున్నారు .
చెల్లెమ్మ : అన్నయ్యా …… ఇదేమాటను బుజ్జితల్లి ముందే చెప్పింది .
బుజ్జిదేవత ఉమ్మా ఉమ్మా …… , బుజ్జితల్లీ …… మీ మమ్మీ సిగ్గు తగ్గిందా ? .
బుజ్జితల్లి : ఎక్కడ డాడీ …… మళ్లీ మీరువచ్చి ముద్దులుపెట్టేదాకా తగ్గేలా లేదు .
Wow బ్యూటిఫుల్ …….. 
చెల్లెమ్మ : అంత చిలిపిగా ఏమిచెప్పారు అన్నయ్యా ……. ? .
దేవత : ష్ ష్ ష్ చెల్లీ …… ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ …….
మీ వదినమ్మనే అడుగు చెల్లెమ్మా …… , నాకైతే సంబంధం లేదు .
బుజ్జితల్లి : ప్చ్ …… మళ్లీ కళ్ళు – చెవులు మూసుకోవాలన్నమాట …….
నాకైతే నవ్వులు ఆగడం లేదు . 
దేవత : చెల్లీ …… నీకు అవసరం లేదనుకుంటాను అంటూ చెవిలో గుసగుసలాడి మరింత సిగ్గుపడుతోంది .
చెల్లెమ్మ : Ok ok , బుజ్జితల్లీ …… ఇంకా తెరవకు అంటూ ముద్దుపెట్టి , అన్నయ్యా …… two సెట్స్ అనిచెప్పి కట్ చేసేసింది . 
దేవత – చెల్లెమ్మ …… ఒకరినొకరు చిలిపిగా గుసగుసలాడుకుంటూ నవ్వుకుంటున్నారు . Ok ok కార్స్ సెలెక్ట్ చేద్దాము అంటూ మళ్లీ నాకు కాల్ చేశారు.
దేవత : శ్రీవారూ ……. two సెట్స్ తీసుకోండి – మీ షాపింగ్ గురించి మాట్లాడారో దెబ్బలుపడతాయి ఓన్లీ బుజ్జి కార్స్ షాపింగ్ గురించి మాట్లాడుకుందాము .
దేవత ఆజ్ఞ – మరి ఇంటికి వెళ్ళాక …….
దేవత : పాపం అమాయకుడు – ఇంటికివెళ్లాక తమరు ఆగుతారా ఏమిటి రాత్రంతా చుక్కలే కదా …….
మొదట దారి …….
దేవత : అదిగో మళ్లీ …….
లవ్ యు లవ్ యు లవ్ యు ……. , ఇంతకీ ఎన్ని బుజ్జి కార్స్ సెలెక్ట్ చేశారు ? .
దేవత : తమరు టైం ఇస్తేనేకదా ……. , చిలిపిమాటలతో కవ్విస్తూనే ఉన్నారు పైగా జీన్స్ ప్యాంట్ …….
హ హ హ ……. లవ్ టు లవ్ టు గాడెస్ …… , ఇదిగో షాపింగ్ పూర్తిచేసి నిమిషంలో అక్కడ ఉంటాను .
దేవత – చెల్లెమ్మ : నిమిషంలోపు రాలేరా అంటూ కార్స్ సెలెక్ట్ చేస్తున్నారు .

దేవత మందిరాన్ని సెక్సీగా మార్చడానికి అవసరమైన ఐటమ్స్ తీసుకుని , పరుగునవెళుతూ రెండు ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తీసుకుని పైకివెళ్ళాను . ఒక టీ షర్ట్ ను కృష్ణకు అందించి మరొక టీ షర్ట్ ను శ్రీవారూ అంటూ నా గుండెలపై చేరిన దేవత నడుముచుట్టూ చుట్టాను – కృష్ణవైపు సైగచెయ్యడంతో చెల్లెమ్మ నడుముచుట్టూ చుట్టి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టాడు .
దేవత : ఆరాధనతో చూస్తూ లవ్ యు శ్రీవారూ ……. ఇక మీ ఇష్టం ఎంతైనా కవ్వించండి అంటూ నా హృదయంపై వొళ్ళంతా జలదరించేంత ముద్దుపెట్టి పులకించిపోతోంది .

చెల్లెమ్మ : లవ్ యు డియర్ శ్రీవారూ ……. , అన్నయ్యా …… రెండు బుజ్జి కార్స్ సెలెక్ట్ చేసాము అంటూ చూయించారు .
సూపర్ సూపర్ …….
చెల్లెమ్మ : అప్పుడే ఆనందపడకండి ఇంకనూ సెలెక్ట్ చెయ్యాలికదా ……. 
దేవతను ప్రాణంలా హత్తుకునే నవ్వుకున్నాము .
బుజ్జితల్లి : అత్తయ్యా …… డాడీ గిఫ్ట్ ఇచ్చినట్లు ప్రస్తుతానికి 4 బుజ్జి కార్స్ చాలు .
చెల్లెమ్మ : అంతకుమించి , 5 బుజ్జి కార్స్ ……. 
అందరమూ నవ్వుకున్నాము .
చెల్లెమ్మ : అన్నయ్యా …… నేను రెండింటిని సెలెక్ట్ చేసాను – ఇక మూడింటినీ మీ ముగ్గురూ సెలెక్ట్ చెయ్యండి , ఒకటికి మించి సెలెక్ట్ చేసినా ok , నా దగ్గర 25 క్రోర్స్ అండ్ 3 లాక్స్ ఉన్నాయి అంటూ నవ్వుకుంది – శ్రీవారూ …… కమాన్ కమాన్ …
ముగ్గురమూ ఒక్కొక్క కార్ సెలెక్ట్ చేసాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ …… హ్యాపీ ? .
లవ్ యు సో మచ్ అత్తయ్యా ……. 
చెల్లెమ్మ : ఉమ్మా ఉమ్మా ……. , అన్నింటికీ పే చేసి , అన్నయ్యా – శ్రీవారూ …… ఇంటికి డెలివరీ ……
అలానే చేయించాము .

చెల్లెమ్మ : అన్నయ్యా …… నెక్స్ట్ జ్యూవెలరీ షాప్ కు తీసుకెళ్లండి .
చెల్లెమ్మ ఇష్టం అంటూ దగ్గరలోని జ్యూవెలరీ షాప్ కు వెళ్ళాము . 
చెల్లెమ్మ : బుజ్జితల్లీ – దేవతతోపాటు షాప్ అంతా చుట్టేసి , అందమైన బుజ్జి చైన్ సెలెక్ట్ చేసి బుజ్జితల్లికి అలంకరించి , ముద్దులవర్షం కురిపిస్తూ మావైపుకు చూయించెంతలో ……
బుజ్జితల్లి …… డిస్ప్లే లో ఉన్న రెండు ఐడెంటికల్ గోల్డ్ చైన్స్ తీయించి ఒకటి చెల్లెమ్మకు మరొకటి దేవతకు అలంకరించి ఇప్పుడు అంటూ ముగ్గురూ అందమైన సిగ్గులతో మావైపుకు తిరిగారు .
బ్యూటిఫుల్ – బ్యూటిఫుల్ ……. అంటూ దగ్గరకువెళ్లి , ఒకేసారి ఇద్దరమూ బుజ్జితల్లి బుగ్గలపై ముద్దులుపెట్టాము . చెల్లెమ్మా – గాడెస్ – బుజ్జితల్లీ …… ఒక్కొక్కటేనా ? .
అన్నయ్యా – శ్రీవారూ – డాడీ ……. పెళ్ళికోసం ఎన్ని కొనిచ్చారో తెలుసా ? , రోజుకు రెండుమూడు వేసుకున్నా అన్నీ ఒకసారి వేసుకోవడానికే కొన్ని నెలలు పడతాయేమో ……. చాలు చాలు అంటూ మా కౌగిలిలోకి చేరారు .
సరే సరే …… నెక్స్ట్ షాపింగ్ లో చూద్దాము .
దేవత – చెల్లెమ్మ …… అంటే గిఫ్ట్స్ ఆపరన్నమాట ప్చ్ ప్చ్ …… అంటూనే మా మా చేతులను అందుకుని , అప్పటికే సెలెక్ట్ చేసిన బ్రేస్లెట్స్ తో అలంకరించారు .
లవ్ యు గాడెస్ – లవ్ యు కృష్ణా …… అంటూ నుదుటిపై ముద్దులుపెట్టాము . నెక్స్ట్ ఎక్కడికి చెల్లెమ్మా అంటూ బిల్ పే చెయ్యడానికి కార్డ్ తీసేంతలో …….
శ్రీవారూ …… అంటూ చెల్లెమ్మ , కృష్ణకు కార్డ్ అందించి కౌంటర్ కు పంపింది . 
చెల్లెమ్మ : లేకపోతే అంత అమౌంట్ ఎప్పుడు ఖర్చు అవ్వాలి అన్నయ్యా …… , అన్నయ్యా …… షాపింగ్ ఓవర్ – ఆకలేస్తోంది కదా బుజ్జితల్లీ …… అంటూ ముద్దుపెట్టింది .
బుజ్జితల్లి : అవునవును – షాపింగ్ చేసి అలసిపోయాము అత్తయ్యా …… , మా అత్తయ్య చేతితో తినాలని ఉంది .
చెల్లెమ్మ : యాహూ ……. , అంతకంటే అదృష్టమా బుజ్జితల్లీ …… , అన్నయ్యా ……

Then లెట్స్ గో డియరెస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అంటూ ఒక చేతితో బుజ్జితల్లిని ఎత్తుకుని , మరొక చేతిలోని షేవింగ్ ఐటమ్స్ కవర్ వైపు చూయిస్తూ దేవతకు సైగచేసాను .
దేవత : సిగ్గుపడుతూ నా కళ్ళుమూసి చేతిలోని కవర్స్ లాక్కుని ఒకటి చెల్లెమ్మకు అందించి నన్నూ లాక్కుని బయటకువెళ్లింది . 
షేవింగ్ ఐటమ్స్ ను వెనుక ఉంచి , కారులో కూర్చోగానే as it is గా బుజ్జితల్లిని సీట్లోకి చేర్చి , దేవత నా గుండెలపైకి చేరి పెదాలను జుర్రేస్తోంది .
బుజ్జితల్లి : ప్చ్ …… ఉదయం ఎప్పుడు అవుతోందో ఏమో …….
దేవతతోపాటు నవ్వులు ఆగడం లేదు – లవ్ యు బుజ్జితల్లీ ……. అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
బుజ్జితల్లి : అంతేలే డాడీ …… మమ్మీకి మాత్రం ప్రేమతో ముద్దులు – నాకు మాత్రం చీఫ్ గా గాలిలో ముద్దులు ……
నో నో నో బుజ్జితల్లీ ……. , మీ మమ్మీని వెనక్కు చేర్చనా ఒక్కమాట చెప్పు , నాకు నువ్వు ఇంపార్టెంట్ ……..
బుజ్జితల్లి : Yes డాడీ yes ……. కమాన్ .
దేవత ముద్దులకు – షర్ట్ లోపలికి చేతిని దూర్చి ఛాతీపై సెక్సీ స్పర్శకు నన్ను నేను మైమరిచిపోతూ …… , బుజ్జితల్లీ ……. అంటూ దీనంగా చూస్తున్నాను .
బుజ్జితల్లి : నాకు తెలుసు డాడీ …… , చీకటి పడగానే మమ్మీ మాయలో పడిపోతారని , పోనివ్వండి పోనివ్వండి ……. , ఉదయం వరకూ డాడీ ప్రేమ కొద్దికొద్దిగా మాత్రమేనన్నమాట …….
దేవత : అవునే బుజ్జిదేవతా ……. , ఉదయం ఎప్పుడు అవుతుందా అని మన దేవుడిని ప్రార్థిస్తూ బుద్ధిగా కూర్చో …….
బుజ్జితల్లి : ఉదయం ఈ మాటలన్నీ నావి మమ్మీ …… గుర్తుపెట్టుకో ……
దేవత : శ్రీవారూ …… తెల్లవారితే తాకనిచ్చేలా లేదు .
అవునా …… ? , దేవత ముద్దులులేకుండా ఉండలేనే ……. ? .
దేవత : చూశావటే ……..
బుజ్జితల్లి : డాడీ …… పూర్తిగా మమ్మీ మాయలో పడ్డారు ప్చ్ ప్చ్ …….

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే చెల్లెమ్మ …….
చెల్లెమ్మా …….
ఏంటి అన్నయ్యా ఆలస్యం ……
దేవత – బుజ్జిదేవత మధ్య భయంకరమైన స్వీట్ వార్ జరుగుతోంది చెల్లెమ్మా …… , ఇదిగో పోనిస్తున్నాను ఫాలో అవ్వండి .
బుజ్జితల్లి : మొబైల్ అందుకుని అత్తయ్యా అత్తయ్యా …… అంటూ దేవతపై మరియు దేవత మాయలో పడిన నాపై కంప్లైంట్ చేస్తోంది .
చెల్లెమ్మ – బావలతోపాటు ఇద్దరమూ నవ్వుకుంటూ వైజాగ్ లోని టాప్ క్లాస్ హోటల్ కు చేరుకున్నాము .

దేవత పెదాలపై ముద్దుపెట్టి , కార్ డోర్ తెరిచి కిందకుదించాను – బుజ్జితల్లీ …… అనేంతలో చిరునవ్వులు చిందిస్తూ నా గుండెలపై చేరిపోయింది – ముద్దుచేస్తూ చెల్లెమ్మ బావ దగ్గరికి వెళ్ళాము .
చెల్లెమ్మ : బుజ్జితల్లీ ……. డాడీ పై కంప్లైంట్ చేసి , మమ్మీ దిగగానే ఎంజాయ్ చేస్తున్నావన్నమాట ……. , అయినా నీ మనసులో ఉన్నదేకదా మీ డాడీ చేస్తున్నది .
బుజ్జితల్లి : అవును అత్తయ్యా – లవ్ యు డాడీ ……
చెల్లెమ్మ : లవ్ యు బుజ్జితల్లీ ……. , అన్నయ్యా …… డిన్నర్ ఇంట్లోకాదా ? , ఉండండి అయితే అత్తయ్యగారికి కాల్ చేస్తాను అంటూ విషయం చెప్పింది , అత్తయ్యగారు కాదు కాదు అమ్మ పర్మిషన్ ఇచ్చేసారు ……. అంటూ సంతోషంతో బావ చేతిని చుట్టేసింది .
దేవత : అమ్మకు ….. నాకంటే నువ్వంటేనే ప్రాణం చెల్లీ అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది .
చెల్లెమ్మ మురిసిపోతూ …… , అన్నయ్యా …… ఫస్ట్ టైం ఇలాంటి హోటల్ కు వెళ్లడం …….
దేవత : నేను కూడా చెల్లీ ……
కృష్ణ : నేను కూడా …… 
బుజ్జితల్లి : నేను కూడా అత్తయ్యా …….
ఇకనుండీ మొదటిసారి అన్నవన్నీ రెగులర్ అయ్యేలా చేస్తాను డియరెస్ట్ ఫ్యామిలీ ….. , రండి అంటూ బుజ్జితల్లికి ముద్దులుపెడుతూనే లోపలికివెళ్లి టేబుల్ బుక్ చేసుకుని వెళ్లి బుజ్జితల్లిని టేబుల్ మధ్యలో కూర్చోబెట్టి ఎదురెదురుగా కూర్చున్నాము .
నలుగురూ చుట్టూ చూసి సూపర్ అంటూ ఆనందిస్తున్నారు .

సర్వర్ వచ్చి వెజ్ or నాన్ వెజ్ అని అడిగాడు ? .
బావ – చెల్లి మరియు మేమిద్దరం జస్ట్ మ్యారీడ్ …… సో ఓన్లీ వెజ్ ……
సర్వర్ : yes సర్ అంటూ వెజ్ మెనూ కార్డ్స్ అందించి , 5 మినిట్స్ తరువాత వస్తాను అనివేళ్ళాడు .
ఫస్ట్ 5 మందిమి ఉన్నాము కాబట్టి 5 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ……
సర్వర్ : yes సర్ …..
చెల్లెమ్మ …… కృష్ణ బుగ్గపై – దేవత ….. నా బుగ్గపై , బుజ్జితల్లి మా నలుగురికీ ఫ్లయింగ్ కిస్సెస్ వదిలింది .
5 టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ను షేర్ చేసుకుంటూ , చెల్లెమ్మా – బుజ్జితల్లీ …….. మీకిష్టమైనవన్నీ ఆర్డర్ చేసేయ్యండి , మీ ఇష్టమే నాకిష్టం ……
దేవత : నాకు కూడా ……
నాకు అంటే నీకు కాదా శ్రీమతీ అంటూ చేతిపై ముద్దుపెట్టాను .
చెల్లెమ్మ : లవ్ టు అన్నయ్యా …… అంటూ ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేశారు .
15 మినిట్స్ తరువాత రాగానే మొదట చెల్లెమ్మ ….. బుజ్జితల్లికి తినిపించింది , ఆ తరువాత నలుగురమూ బుజ్జితల్లికి తినిపిస్తూ – బుజ్జితల్లీ నుండి బుజ్జి ముద్దలను తింటూ డిన్నర్ కానిచ్చి బయటకువచ్చాము .

మొబైల్ మ్రోగడంతో చూస్తే అంకుల్ ……
అంకుల్ : బాబూ మహేష్ ……. మూడు రాత్రులు ఒకచోటనే జరగాలి – మేము చెబితే నీ చెల్లి ఒప్పుకోదు – నువ్వే ఎలాగైనా ఒప్పించి ఇక్కడకు తీసుకురావాలి – మూడురాత్రుల తరువాత తల్లి ఇష్టమే మాఇష్టం – తన సంతోషం కంటే మాకింకేమి కావాలి చెప్పండి – ఈ విషయమై కాల్ చేస్తుంటే కట్ చేస్తోంది – తనను ఒప్పించే సాహసం ఎవ్వరికీ లేదిక్కడ …….
ఇంట్లో చెల్లెమ్మ యువరాణి అన్నమాట …….
చెల్లెమ్మ : అన్నయ్యా …… నాన్నగారే కదా …… , అన్నయ్యా ప్లీజ్ ……
చెల్లెమ్మా అంటూ గుండెలపైకి తీసుకుని , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే చెల్లెమ్మ …… చాలు చాలు ఈ జీవితానికి ……. , అంకుల్ అంకుల్ …… నిన్నటికంటే అందంగా శోభనపు గదిని అలంకరించే ఉంటారే ……
అంటీ : అవును బాబూ …….
చెల్లెమ్మా …….
చెల్లెమ్మ సిగ్గుపడి , ఉదయమే వచ్చేయ్యాలి …….
నిన్ను చూడకుండా బుజ్జితల్లి – మీ అక్కయ్య ఉండగలరా చెప్పు ……
బుజ్జితల్లి : డాడీ కూడా …….
ఉమ్మా చెల్లీ ….. , అంటీ …… నిమిషాలలో అక్కడ ఉంటాము అంటూ చెల్లిని – బావను ఇంటిదగ్గర వదిలి , సెకండ్ నైట్ కు ఒకరికొకరం సెక్సీ ALL THE BESTS చెప్పుకుని దేవత ముద్దులలో తడుస్తూ ఇంటికి చేరుకున్నాము . అప్పటికే కార్స్ డెలివరీ అయి ఉండటం చూసి ఆనందించి , దేవతను నేలపై దించి బుజ్జితల్లి వైపు తిరిగేంతలో …….
గుడ్ నైట్ డాడీ …… , ఉదయం సరాసరి మీ గుండెలపై చేరుతాను – అమ్మమ్మా అమ్మమ్మా …… అంటూ లోపలికి పరిగెత్తింది .

259ic

**మరిన్ని కథలు చదవండి**:

మా కొత్త తెలుగు శృంగార కథల కలెక్షన్ ఎక్స్‌ప్లోర్ చేయండి! [మరిన్ని స్టోరీస్ లింక్]


**మమ్మల్ని ఫాలో చేయండి**:
మీ స్నేహితులతో ఈ కథను పంచుకోండి! #తెలుగుకథలు

  Facebook Telegram (software) - Wikipedia Twitter Logo Images - Free Download on Freepik


**స్టోరీ షేర్ చేయండి**

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button