Srungara Kathamaalika

Srungara Kathamaalika – 6 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 6 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 6 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

అలా రోజులు గడిచిపోతుండగా ఒకరోజు ఆఫీస్ కు బయలుదేరుతుండగా మహేష్ ఒక విషయం అడుగునా అనగా , నాదగ్గర దాపరికాలెందుకు నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు you are my best best best best ఫ్రెండ్ అని బదులివ్వగా , మోహమాటపడుతూనే మహేష్ , మహేష్…………నువ్వు ఎవరి ప్రేమలో పడలేదా ,నీకు లవర్ లేదా అని అడుగగానే ఆశ్చర్యపోతూ రోడ్ మధ్యలోనే సడెన్ బ్రేక్ వేసి తనవైపే చూస్తుండగా , మహి తల దించుకుని నా సమాధానం కొరకు కంగారుపడుతూ చేతివేళ్ళను లాక్కుంటూ మౌనంగా ఉండిపోగా , వెనుక వెహికల్స్ horn వినిపించగా గేర్ మార్చి నెమ్మదిగా ముందుకు పోనివ్వగా ,

నేను మాట్లాడేలోపు నీ అంత మంచివాన్ని , హ్యాండ్సమ్ అండ్ లవ్లీ ఫ్రెండ్ ను నా జీవితంలో ఇప్పటికీ కలవలేదు నిన్ను చూసి కాలేజ్ లో కానీ బయట గాని ఎవరూ ప్రపోజ్ చేయలేదా ,అమ్మానాన్నలతో , కృష్ణ అన్నయ్యతో , నాతో తప్ప ఫోన్లో గంటలు గంటలు మాట్లాడవు , చాటింగ్ కూడా చెయ్యవు అని అడుగగా ,ఇప్పటివరకూ కాలేజ్ లో మరియు వైజాగ్ లో చాలామంది ప్రపోజ్ చేశారు నిజం చెప్పాలంటే నాకు ప్రేమ మీద నమ్మకం లేదు నాకు తెలిసిందల్లా మా అమ్మానాన్నల స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అనగా నావైపు గర్వపడుతూ చూస్తుండగా ఇక నా జీవితంలో నేను ఇక ప్రేమలో పడనేమో అనుకుంటుండగా రీసెంట్ గా ఒక పెళ్లిలో ఒక బాపు బొమ్మలాంటి , స్వచ్ఛమైన మనసుతో కళ్లాకపటం ఎరుగని సుగుణాల రాశిని క్షణకాలంలో చూసి నా హృదయమంతా నింపేసుకొని బ్రతికితే జీవితాంతం తనకోసమే తన సంతోషం కోసమే జీవించాలని నిర్ణయించుకొని గుండెలపై చేతిని వేసుకొని కళ్ళుమూసి తెరిచేలోపు మాయం అయిపోయింది , పెళ్లి మండపం మరియు విడిదులు ఒక్క అడుగు కూడా వదలకుండా తనకోసం వెతికాను ,

రేయ్ తొందరగా చెప్పరా తను కనిపించిందా తనను కలిసావా అంటూ ఆత్రంగా అడుగగా లేదు అన్నట్లుగా బాధపడుతూ తలఊపి కన్నీళ్లను తుడుచుకుని love at first సైట్ అంటారు కదా అదే అంటూ నవ్వుతూ చెప్పగా , రేయ్ ప్రపంచంలో తనొక్కటేనా ఉన్నది నువ్వు చిటికె వేస్తే ఎంత అందగత్తెలయినా ప్రేమలో పడటానికి రెడీగా ఉంటారు అని చెప్పగా , నా గుండెలపై చేతిని వేసుకొని నీ……..అదే తన అందమైన రూపాన్ని ఇక్కడ నుండి తీసివేయ్యాడమంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకనే అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , మహి ఏదో చెప్పబోయి ఆగిపోగా నా ప్రాణమున్నంతవరకూ తనకోసమే జీవిస్తాను ,నీ……… తన సంతోషం కోసo ఏమైనా చేస్తాను చివరికి నా ప్రాణాలైనా అర్పిస్తానురా ……..అంటూ తన కళ్ళల్లోకే చెప్పలేనంత ప్రేమతో చూస్తూ అర్థమయ్యిందా రా అని అడుగగా , తను కూడా నామాటలకు ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్లుగా అలాగే అన్నట్లుగా తల ఊపి వెంటనే తేరుకొని ఏదో చెప్పబోతూ , I am proud of you రా అంటూ భుజం తట్టి , నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా దొరకటం నా పూర్వ జన్మ జన్మల అదృష్టం అంటూ మురోసిపోతూ ఆఫీస్ రాగానే సాయంత్రం కలుద్దాము అని దిగి లోపలకు వెళ్లగా , ఆఫీస్ వైపు వెళుతూ కనీసం ఇలాగైనా నా మనసులోని మాటను చెప్పినందుకు నా మనసు కాస్త కుదుటపడినట్లుగా నవ్వుతూ ఆఫీస్ చేరుకున్నాను.

మూడు వారాల తరువాత గురువారం ఆఫీస్ అవ్వగానే మహి ఆఫీస్ దగ్గరకు చేరుకోగా పెదాలపై చిరునవ్వు లేక మౌనంగా వచ్చి కారు ఎక్కగా , ఏంటి మేడం ఈరోజు జీవితంలో తొలి సంపాదన సాలరీగా అకౌంట్ లోకి పడింది చాలా ఉత్సాహంగా ఉంటారు పార్టీ అడుగుదామనుకుంటే ఇలా డల్ గా ఉన్నారేంటి అని అడుగగా , ఏమి లేదు మహేష్ కొద్దిగా తల నొప్పిగా ఉంది ఇంటికి పోనివ్వు అనగా , కంగారుపడుతూ డాక్టర్ దగ్గరకు వెళదామా అని అడుగగా , కొద్దిగానే zandu balm పూస్తే సరిపోతుంది అని బదులివ్వగా , తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక AC పెంచి సీట్ ప్లేన్ గా మార్చి మహి రెస్ట్ తీసుకో అని చెప్పగా వెనక్కు వాలిపోయి కళ్ళుమూసుకోగా నెమ్మదిగా పోనిస్తూ ఇంటికి చేరుకోగానే దిగి నేరుగా తన రూం కు వెళ్లి బెడ్ పై వాలిపోగా ,

ఫ్రిడ్జ్ లోని పాలు తీసుకొని వేడిచేసి గ్లాస్ లో పోసుకొని కేక్ ప్లేట్ లో పెట్టుకొని తలుపు తట్టిన పలుకకపోవడంతో డోర్ తీసుకొని లోపలకు వెళ్లి మహి కొద్దిగా ఈ పాలు తాగావంటే శక్తి వచ్చి తల నొప్పి ఎగిరిపోతుంది , నువ్వు రెస్ట్ తీసుకో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుండగా కదలకపోవడంతో తన ముఖాన్ని చూడగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్లుగా బుగ్గలపై మరియు దుప్పటిపై కన్నీళ్లు కారి తడిచిపోయినట్లుగా తడిగా కనిపించగా , నొప్పి ఎక్కువగా ఉందేమో అని పిల్లలు రాగానే అక్కను తల నొప్పిగా ఉందట చూస్తూ ఉండండి డాక్టర్ ను పిలుచుకువస్తాను అని చెప్పగా , అవునా అన్నయ్యా అంటూ పిల్లలు కూడా బాధపడుతూ తొందరగా పిలుచుకొనిరండి మేము జాగ్రత్తగా చూస్తుంటాము అని ముద్దుముద్దుగా చెప్పగా , 

క్యూట్ ఏంజెల్స్ అంటూ కారులో దగ్గరలోని క్లినిక్ కు వెళ్లి లేడీ డాక్టర్ గారిని ప్రాధేయపడి పిలుచుకొనిరాగా నర్సుతో పాటుగా వచ్చి పడుకున్న మహిని పూర్తిగా పరిశీలించి ఆశ్చర్యపోయి  తనకు ఎటువంటి నొప్పి లేదు అంటూ తన గురించి అడుగగా ఉదయం ఆఫీస్ కు సంతోషన్గా వెళ్ళింది సాయంత్రం పిక్ చేసుకోవడానికి వెళితే మూడీగా  కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటూ ఏమీ మాట్లాడలేదు అనగా, నాకు తెలిసి ఆఫీస్ లొనే ఏదో జరిగి ఉంటుంది అంతే తప్ప మరేమీ లేదు అనిచెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వెళ్లిపోతుండగా ఫీజ్ ఇచ్చేసి డ్రాప్ చెయ్యడానికి వెనుకే రాగా తనను చూసుకోండి దగ్గరేగా ఆటోలో వెళతాము అనగా థాంక్స్ చెప్పేసి మహి దగ్గరకు వెళ్లగా పిల్లలు మహి పాదాలను సున్నితంగా వొత్తుతూ మరియు కీర్తి తలను సున్నితంగా స్పృశిస్తుండగా లవ్ యు కీర్తి అంటూ సంతోషిస్తూ ,

ఆఫీస్ లో ఏమి జరిగి ఉంటుంది అని వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ఆఫీస్ లో ఏదైనా unusual గా జరిగినట్లుగా తెలిసిందా మేడం అని అడుగగా , నాకు తెలిసి అలాంటిదేమీ లేదు మహేష్ రోజూ లాగే everything is fine అనగా , మహి గురించి వివరించగా , అయితే తన టీమ్ మెంబెర్స్ ఎవరికైనా కాల్ చేస్తే తెలుస్తుందేమో అనగానే thank you sooooo మచ్ మేడం అంటూ మహి మొబైల్ ను తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి తీసి బయటకు వచ్చి ముందుగా ఎవరెవరితో మాట్లాడిందో చూడగా ఉదయం నుండి cruel animal అనే contact నెంబర్ కు లెక్కలేనన్ని సార్లు చేసినా అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ కిందే బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అన్నేసార్లు చేసినట్లుగా ఉండగా నాకు చేసిందా అంటూ నా మొబైల్ చూసుకోగా ఎలాంటి కాల్స్ తన నుండి రాలేదే అంటే నాకు చేసి ఏదోచెప్పాలనుకొని రింగ్ అయ్యేలోపల కట్ చేసిందన్నమాట , 

Cruel animal ఎవడ్రా వాడు అంటూ కాల్ చెయ్యగా నెంబర్ not in active అని రాగా ఈ పేరుని ఎక్కడో చూసినట్లుగా నా మొబైల్ తీసి contacts చూడగా నా మొబైల్ లో కూడా animal harsha అని ఉండగా చూడగా same నెంబర్ అంటే ఎందుకో వాడికి కాల్ చేసి వాడు అసలు అందుబాటులో లేకపోవడంతో నాకు చేసిందని ఏదో మహి నా దగ్గర దాస్తోందని చూడరాదు అయినా నెల రోజులు తను ఎవరెవరికి కాల్ చేసిందో చూడగా నాకు , అంటీ అంటే అమ్మకు , అమ్మ అంటే మహి వాళ్ళ అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ ఆ animal కు కూడా కాల్ చేసినట్లుగా లేకపోగా అంటే హర్ష గాడికి ఈరోజు మాత్రమే చేసింది ఎందుకు అని ఆలోచించగా ATM కార్డ్ వాడు పట్టుకుపోయాడు కదూ salary అందులోనే పడి ఉంటుంది డబ్బుకోసం కాల్ చేసి ఉంటుంది అది ok మరి నాకు అన్ని సార్లు కాల్ చెయ్యబోయి ఎందుకు కట్ చేసింది అని ఎంత ఆలోచించినా తట్టకపోవడంతో ,

సెక్యురిటి చెప్పినట్లుగా మహి టీం మెంబెర్స్ కు కాల్ చేస్తే సరిపోతుంది అని మహి కాంటాక్ట్స్ చూడగా నాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా పట్టుమని 15 కాంటాక్ట్స్ కూడా లేవు మొదటగా టీం లీడర్ అంకిత అని ఉండగా మహి మొబైల్ నుండే కాల్ చేయగానే మహి advanced happy birthday రెండు రోజుల ముందే చెబుతున్నాను ఏమీ అనుకోకు ఎందుకంటే నువ్విస్తున్న పార్టీకి నేను అందుబాటులో ఉంటానో లేదో తెలియదు , నాకైతే మీ గుంటూరు రుచులను ఇష్టంగా రుచి చూడాలని ఉంది కాని ఆరోజే మన ప్రాజెక్ట్ కోసం ముంబై బ్రాంచ్ కు వెళ్లాల్సి రావచ్చు ఇంకా కంఫర్మ్ కాలేదనుకో అది పోస్టుఫోన్ అయితే కచ్చితంగా వచ్చి మీ గుంటూరు రుచులను అదికూడా స్వయంగా నీచేతితో వండే రుచులను ఒక్కటి కూడా వదలకుండా కుమ్మేస్తాను అంటూ వడవడా వాగుతూనే ఉండగా ,

 రెండురోజుల్లో మహి పుట్టినరోజా అనగానే వొళ్ళంతా పలకరిస్తూ పెదాలపై చిరునవ్వుతో మేడం మేడం ………….ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను తన ఫ్రెండ్ అనగానే మహేష్ ………కదా నీ గురించే అలా ఇలా అంటూ గొప్పలు చెబుతూనే ఉంటుంది ఫైనల్లీ నీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అనగా me టూ మేడం అండ్ థాంక్స్ మీరు ఫ్రీగా ఉంటే ఒక విషయం అడగొచ్చా , ఏమిటి మహేష్ అనగా పార్టీ అంటున్నారు ఎక్కడ ఎవరు ఇస్తున్నారు అని అడుగగా , మహి లేదా , కొద్దిగా తలనొప్పిగా ఉంటే పడుకొంది మేడం అని చెప్పగా , అయితే విను మా టీం లో నాతోకలిసి 11 మంది ఎవరి birthday వచ్చినా వారి ప్రాంతం యొక్క లోకల్ రుచులను వాళ్లే స్వయంగా వండి పార్టీ ఇవ్వాలనేది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ , మహి birthday విషయం తెలియగానే తనది గుంటూరు అని మాకు ముందే తెలుసు కాబట్టి తను జాయిన్ అయినప్పటి నుండి తన birthday కోసం ఎదురుచూసాము here it is దానితోపాటుగా ఫస్ట్ salary కూడా అందుకోబోతున్నందుకు grand గా పార్టీ ఇవ్వాలని అందరూ చాలాసేపు బ్రతిమాలి ఒప్పించారు వెంటనే నాకు ప్రాజెక్ట్ టూర్ తెలిసింది ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నాను టూర్ postpone అవ్వాలని , థాంక్స్ మేడం చెప్పినందుకు నేను కూడా చెబుతున్నాను కచ్చితంగా పోస్టుఫోన్ అయ్యి తీరుతుందంతే saturday మీరు పార్టీకి వస్తున్నారు అంతే అనగా ఉమ్మ్మ……..thank you soooo much మహేష్ , now i know మహి నిన్ను అంతలా ఎందుకు పొగుడుతుందో అని సంతోషిస్తుండగా బై మేడం get ready to paaaaaaarty అని చెప్పి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కాల్ కట్ చేసి వెనక్కు తిరుగగా , కీర్తి నవ్వుతూ అన్నయ్యా అక్క birthday నా ఎప్పుడు అని అడుగగా ష్……..నెమ్మదిగా అక్కయ్య లేస్తుంది అనగా , ఓ ఓ……..సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యబోతున్నారా wow సూపర్ అంటూ సంతోషన్గా నవ్వగా , అవునురా కీర్తి అంటూ ఎత్తుకొని మీ అక్కయ్య అంటే ఎంత ప్రేమ అంటూ ముద్దుచేయ్యగా , నవ్వుతూ అన్నయ్యా మీకోక విషయం తెలుసా అపార్ట్మెంట్ లో ఎవరి birthday ఉన్నా ముందే అపార్ట్మెంట్ మేనేజర్ కు inform చేస్తే మనం నెలనెలా కడుతున్న అపార్ట్మెంట్ ఫండ్ నుండి birthday కేక్ వారే తెచ్చి స్వీట్స్ mixture కూడా ఇస్తారు తెలుసా అంటూ అమాయకంగా గుసాగుసలాడుతూ చెప్పగా అయితే అలా కూడా చేద్దాము ఎందుకంటే మీ అక్కయ్య అంటే అపార్ట్మెంట్ అంతా ఇష్టము కదా అనగా అయితే రేపు ఉదయమే ఆయనను కలవండి అన్నయ్యా అక్క birthday అంటే ఘనంగా జరగాలి నువ్వే చూస్తావుగా కానీ ఈ విషయం మీ అక్కయ్యకు అస్సలు తెలియకూడదు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు అంటూ లోపలకు వెళ్లి ఫ్రిడ్జ్ ఎమున్నాయో చూసి vegitabuls చాలా ఉండగా కీర్తితో చిన్నగా మాట్లాడుతూ కట్ చేస్తుండగా ,

చూసి అన్నయ్యా నీకు వంట కూడా చెయ్యడం వచ్చా అని అడుగగా కాలేజ్ డేస్ గురించి వివరించగా నువ్వు గ్రేట్  అన్నయ్యా నేను సహాయం చేస్తాను అంటూ కట్ చేసినవన్నీ ఒక్కొక్కటే అందించగా కుక్కర్ లోకి వేస్తూ వేయించి మసాలాలు అన్నీ వేసి రైస్ కడిగి వేసి మూతపెట్టేసి కొన్ని విజిల్స్ తరువాత దించి మూత తెరవగా కీర్తి చూసి wow అన్నయ్యా చూస్తుంటేనే నోరూరిపోతోంది అనగా అయితే పదా మీ అక్కతోపాటుగా నువ్వు తిందువుగాని అంటూ తనకూ ఒక చిన్న ప్లేట్ లో వడ్డించి ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకొని చల్లారిపోయిన పాలను మరొకసారి వేడిచేసుకొని రూంలోకి వెళ్లి బెడ్ పై ప్రక్కనే కూర్చొనగా ఆకలిగా ఉన్నట్లుగా కడుపుపై చేతులు పట్టుకొని పడుకొని ఉండగా చూసి అన్నయ్యా అక్కయ్యకు చాలా ఆకలిగా ఉన్నట్లుంది పాపం అనగా అయితే లేవు మరి తినిపిద్దాము అనేంతలో తన ప్లేట్ పక్కనే టేబుల్ పై ఉంచి బెడ్ పైకి చేరి మహి ప్రక్కనే కూర్చుని ,

ప్రేమగా కురులను స్పృశిస్తూ నుదుటిపై ముద్దుపెట్టి తనంటే ఎంత ఇష్టమో తెలుపుతూ నెమ్మదిగా అక్కా , అక్కా ………..అంటూ పిలువగా మ్మ్మ్………అంటూ నిద్రలోనే కలవరించగా అక్కా నీకు ఆకలి అవుతోంది లేచి తిని మళ్లీ పడుకో అనగానే నేరుగా ఆ మాటలు మెదడుకు చేరినట్లుగా అవును చాలా ఆకలి వేస్తోంది అంటూ సడెన్ గా లేచి కూర్చోగా , సూపర్ కీర్తి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మేడం గారు ముందు తినండి అంటూ ప్లేట్ అందివ్వగా , మహేష్ నాకు ఆకలిగా లేదు అంటూ బాధపడుతూ తల దించుకోగా , ఇద్దరమూ నవ్వుతూ అక్కయ్యా నీమాట అపద్దo చెప్పినా నీ మనసు మాకు నిజమే చెప్పింది ,అన్నయ్య మీకోసం కష్టపడి ఇష్టంగా వండారు పాపం చెమటలు కూడా పట్టాయి అలాగే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని చిన్న ప్లేటులో తెచ్చాను మీరు తినకపోతే నేను కూడా తినను అంతే అంటూ అలిగినట్లుగా ప్లేట్ పక్కనపెట్టెయ్యగా , లవ్ యు రా కీర్తి అంటూ మనసులో అనుకొని నేను కూడా తినను ఆకలితోనే ముగ్గురూ ఉండిపోదాము మన వల్ల కీర్తి వాళ్ళమ్మ తనను తిడుతుంది కొడుతుంది కూడా అనగా నేను తింటాను అనగానే అన్నయ్యా ఇంకా చూస్తున్నావేంటి తినిపించు అనగా ,

తినిపించనా అని సైగ చెయ్యగా తల ఊపగా నవ్వుతూ కీర్తి నుదుటిపై ఆనందంతో ముద్దుపెట్టి చేతిలోకి తీసుకొని తినిపించగా బాగా ఆకలిగా ఉన్నట్లుగా గబగబా తినెయ్యగా అన్నయ్యా నాకొక ముద్ద అనగా నా బంగారం రా నువ్వు నీకు తినిపించనా అంటూ తనకూ తినిపించి ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వగా ఇంకొంచెం తీసుకురానా అని అడుగగా కడుపు నిండకపోయినా చాలు అని మౌనంగా తలదించుకోగా , చేతులు కడుక్కొని వచ్చి నీళ్లు తాగించి ఇప్పుడు చెప్పు అని అడుగగా , ఏమిటన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుండగా నీ బాధకు కారణం ఏంటి అని అడుగగా కొద్దిగా తలనొప్పి అనగానే తలపై సడెన్ గా కొట్టగా అమ్మా అనగా sorry రా నొప్పిస్తోందా అంటూ రుద్దుతుండగా ,

కీర్తి మూసిముసినవ్వులు నవ్వుతూ అక్కా అపద్దo చెబుతున్నావు అన్నయ్య డాక్టర్ ని కూడా పిలుచుకొనివచ్చారు డాక్టర్ ఎలాంటి నొప్పి లేదని ఎందుకో బాధపడుతోంది అని చెప్పి వెళ్ళిపోయింది ఇక దాచి లాభం లేదు చెప్పాల్సిందే అనగా పార్టీ గురించి మొత్తం వివరించి హర్షకు డబ్బు కోసం కాల్ చేస్తే అసలు నెంబర్ మనుగడలో లేదు అని వస్తోంది , నేను ఎంత వారించినా వినకుండా మా టీమ్ మెంబెర్స్ అందరూ పార్టీకి రెడి అయిపోయారు ఏమి చెయ్యాలో తోచక , ఏడుస్తూ పడుకొన్నావు నిన్ను ఇంకో దెబ్బ కొట్టినా తప్పులేదు నాకు కూడా అన్ని సార్లు కాల్ చెయ్యబోయావు ఒక్క రింగు ఇచ్చినా నేనే కాల్ చేసేవాణ్ణి , అంటే నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా అనుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నట్లుగా act చెయ్యగా ,

అధికాదురా ఇప్పటికే నాకోసం చాలా చేసావు పార్టీకి చాలా ఖర్చు అవుతుంది అందుకే , ఎంత అవుతుంది ఎంతైనా పర్లేదు నా బెస్ట్ ఫ్రెండ్ సంతోషం కోసం ఎంతైనా చేస్తాను , తను ఏదో చెప్పబోగా ఆపి నీ మనసు ఒప్పుకోదు తెలుసు నెమ్మదిగా నెలనెలా salary లో తిరిగి ఇచ్చేద్దువు కానీ అనగా పెదాలపై చిరునవ్వు రాగా హమ్మయ్యా అంటూ గుండెలపై చేతిని వేసుకొని నీ ఇష్టం ఎంతమందినైనా రేపు ఆఫీస్ కు వెళ్లి పిలువు , అంతమందినా అధికాదురా వాళ్లకు ………నాకు తెలుసు స్వయంగా నీచేతులతో మీ గుంటూరు రుచులను వాండాలి అంతేకదా నేను , కృష్ణ గాడు అటువైపే కదా ముగ్గురూ కలిసి వండేద్దాము అనగా , మీరా మీకు వంట వచ్చా అంటూ నవ్వుతూ అడుగగా vegitable బాత్ ఎలా ఉంది అని అడుగగా soooo tasty అనగా , అది వండింది అన్నయ్యగా అక్కా చెప్పానుగా అనగా మీ అన్నయ్య గాడు ఇంకా బాగా వండుతాడు అనగా నవ్వుతూ నాకు ఇంకా తినాలని ఉందిరా అని అడుగగా ఆనందబాస్పాలతో క్షణాల్లో వెళ్లి తీసుకువచ్చి ఇద్దరికీ తినిపించగా నువ్వు కూడా తిను అనగా మురిసిపోతూ తిని మళ్లీ ఒకసారి తెచ్చి తినిపించగా చాలా రుచిగా వండావురా ఇక రోజూ నువ్వే వండాలి నేను దర్జాగా కూర్చుని తినాలి అంటూ నవ్వుతూ చెప్పగా నీ పెదాలపై చిరునవ్వు కోసం ఏమైనా చేస్తానురా అంటూ నీళ్లు అందించి బయటకురాగా నావైపే ఆరాధనగా చూస్తూ కీర్తిని సంతోషంగా హత్తుకొని మురిసిపోయింది.

రూంలోకి వెళ్లగా నన్నే కొత్తగా చూస్తుండగా మేడం గారు కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తే పార్టీలో ఏ ఏ ఐటమ్స్ చేద్దామో లిస్ట్ తయారుచేస్తే రేపు ఆఫీస్ నుండి వస్తూ అన్నీ తెచ్చేయ్యొచ్చు అని చెప్పగా తియ్యగా నవ్వుతూ కన్నార్పకుండా అలాగే చూస్తూ అలాగే sir అంటూ తియ్యగా ఒక మాధుర్యంతో బదులివ్వగా వొళ్ళంతా తియ్యగా జలదరించగా లెవబోతుండగా మహి ఓడిలోనే కీర్తి హాయిగా నిద్రపోతుండగా ఎత్తుకొని నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు వాళ్ళింట్లో వదిలేసి వస్తాను అంటూ కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ ఒకసారి తనవైపు చూడగా అంతే ఘాడంగా చూస్తుండగా ఆశ్చర్యపోతూ కిందకు వచ్చి వాళ్ళమ్మకు అందించి కీర్తి భోజనం కూడా చేసింది అని చెప్పగా థాంక్స్ మహేష్ అంటూ అందుకోగా అంకుల్ కు hi చెప్పి పైకి వచ్చేటప్పటికి వెన్నెలలో బయట సోఫాలో పేపర్ పెన్ పెట్టుకొని కూర్చొని నాకోసం ఎదురుచూస్తూ నన్ను చూసి అందంగా నవ్వుతూ మహేష్ ఇక్కడే బాగుంది అనగా , నీ ఇష్టమే నా ఇష్టం అంటూ ప్రక్కనే కూర్చున్నాను.

చాలాసేపు డిస్కస్ చేసిన తరువాత పార్టీ మధ్యాహ్నం ఫిక్స్ చేసి వెజ్ , నాన్ వెజ్ తో కలిపి 10 రకాల ఐటమ్స్ లిస్ట్ రెడి చేసి వాటితోపాటుగా సాఫ్ట్ డ్రింక్స్ , వంటకు ఏమేమి అవసరమో కింద రాసుకొని రేపు సాయంత్రం purchase చేద్దామని చెప్పి happy నా మేడం ఇంతదానికి ఏడ్చుకుంటూ పడుకొని నన్ను కంగారుపెట్టేశారు అనగా sorry రా అంటూ అమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకోగా ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి నేను పడుకున్నాను.

ఉదయం యధావిధిగా నవ్వుతూ కాఫీ తో నిద్రలేపగా గుడ్ మార్నింగ్ చెప్పుకొని పర్సు అందుకొని జిమ్ కోసమని వెళ్లి అపార్ట్మెంట్ మేనేజర్ ను కలిసి మేడం………. అనేంతలో మహి birthday రిజిస్టర్ అయిపోయింది ఎప్పుడు arrange చేయమంటారు అని అడుగగా , ఆశ్చర్యపోతుండగా తెల్లవారుఘామునే ఇంటి తలుపు కొట్టగా చూస్తే కీర్తి అనగానే మొత్తం అర్థమైపోగా లవ్ యు కీర్తి అంటూ మనసులో అనుకొని రేపు రాత్రికి మధ్యాహ్నం  మేడం, చాలా సర్ప్రైజ్ గా ఉండాలి రేపు మధ్యాహ్నం 3 గంటల తరువాత decoration మొదలెట్టాలి స్టేజి ఏర్పాటుచేయ్యాలి , dj పెట్టించాలి పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి

కాంపౌండ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ decoration అద్భుతంగా ఉండాలి మహికి అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళంతా తెలుసు నాకు కూడా మహేష్ అంటూ నవ్వుతూ చెప్పగా , yes మేడం అందరినీ ఆహ్వానించబోతున్నాను కేక్ కట్టింగ్ తరువాత అందరికోసం వెజ్ మరియు నాన్ వెజ్ లో రకరకాల వంటలు చేయించాలి , మహి birthday సెలబ్రేషన్ ను అపార్ట్మెంట్ వాసులంతా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అని సంతోషంగా చెబుతుండగా,

సర్ అలా చెయ్యాలంటే ………….అంటూ నీళ్లు నములుతుండగా బడ్జెట్ సరిపోదు అంటారు అంతేకదా మీరేమీ బయపడకండి అంటూ పర్సులో నుండి మరియు జేబులో నుండి పెద్దమొత్తం లో డబ్బు ఇచ్చి సరిపోకపోతే మోహమాటపడకుండా కాల్ చెయ్యండి అంటూ టేబుల్ సై ఉన్న పేపర్ పై నా నెంబర్ , పేరు రాసి ఫంక్షన్ మాత్రం అధిరిపోవాలి అనగా , మహేష్ ఇప్పటి వరకూ మేము ఎన్ని చెయ్యలేదు కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా నేనే దగ్గరుండి ఏర్పాటు చేయిస్తాను మీరు దైర్యంగా ఉండండి అని సంతోషంగా చెప్పగా thank you so much మేడం అంటూ చెయ్యి కలిపి చెప్పానుకదా మేడం ఏర్పాట్లు మాత్రం మధ్యాహ్నం తరువాత చెయ్యాలి మహికి ఏమాత్రం తెలియరాదు అని చెప్పి పైకివెళ్లి రెడీ అయ్యి మహిని ఆఫీస్ దగ్గర వదిలి కిందకు దిగి మహి నీకు ఎవరెవరు తెలుసో అందరినీ పిలువు ఏమాత్రం ఆలోచించకు అని చెప్పి తను లోపలకు వెళ్ళగానే ,

సెక్యురిటి మేడం దగ్గరకు వెళ్లి hi మేడం అని పలకరించగా మహేష్ అంతా ok కదా అని అడుగగా , everything is fine మేడం రేపు మీకు సెలవేనా అని అడుగగా , వీకెండ్ హాలిడే అని చెప్పగా చాలా సంతోషం మేడం రేపు మహి birthday పార్టీ మీరు ఖచ్చితంగా రావాలి మొదటగా మీకే చెబుతున్నాను ఎందుకంటే మీకు కాల్ చెయ్యడం వల్లనే నా మహి birthday అని నాకు తెలిసింది అంటూ గుండెలపై చేతిని వేసుకొని చెప్పగా , అయితే తప్పకుండా వస్తాను మహేష్ అనగా తన మొబైల్ కు అపార్ట్మెంట్ అడ్రస్ పంపించి అక్కడకు వచ్చి మహి అంటే చాలు అనగా sure మహేష్ అనగా థాంక్స్ మేడం అంటూ కారు దగ్గరకు వచ్చి కృష్ణ గాడికి కాల్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడుగగా అర్జంట్ వర్క్ ఉందని ఆఫీస్ నుండి కాల్ వస్తే ఇపుడే ఎంటర్ అవుతున్నాను అని చెప్పగా , bad luck రా నీ చెల్లెలి birthday రేపు ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని కాల్ చేసాను నువ్వు పని చూసుకో నేను ముందుగా అపార్ట్మెంట్ అంతా invite చెయ్యాలి అని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్ కు సెలవు పెట్టి నేరుగా అపార్ట్మెంట్ చేరుకున్నాను.

ఎంటర్ అవడమే మొదటగా కీర్తి ఇంటి కాలింగ్ బెల్ నొక్కగా కీర్తి నాన్న గారు డోర్ తెరిచి మహేష్ లోపలకు రా అని ఆహ్వానించగా అంకుల్ రేపు మహి birthday తెలుసు మహేష్ ఉదయం లేచిన దగ్గర నుండి కీర్తి పదే పదే చెబుతూనే ఉంది రేపు రాత్రికి ఫంక్షన్ భోజనాలు కూడా అక్కడే అనగా , హమ్మయ్యా ఒక్కరోజైనా మీ అక్క ఫుడ్ తప్పించుకునే వీలు దొరికింది అనగా అక్క చిరుకోపంతో చూస్తుండగా అంకుల్ తోపాటుగా నవ్వి అందరూ రావాలి అని చెప్పి వరుసగా ఇంటింటినీ invite చేస్తూ ప్రతి ఒక్కరూ మహి బర్త్డే ని తన ఇంట్లో వాళ్ళ birthday గా ముందుగానే వచ్చి ఏర్పాట్లలో సహాయం కూడా చేస్తామని సంతోషన్గా చెప్పగా మురిసిపోతూ కింద ఫ్లోర్ ముగించుకొని ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతుండగా క్యాబ్ లో కృష్ణ గాడు దిగి డబ్బు పే చేసి ఆనందంతో డాన్స్ చేస్తూ రేయ్ మామా వచ్చేసారా అంటూ నా దగ్గరకు రాగా ,

ఏరా అర్జెంట్ వర్క్ అన్నావు ? , నువ్వు చెల్లెమ్మ birthday అన్నావు కదరా మరేదీ నాకు ఇంపార్టెంట్ కాదురా లీవ్ పెట్టేసాను అంటూ హుషారుగా చెప్పగా లవ్ యు రా మామా అంటూ గంటలో అపార్ట్మెంట్ మొత్తం ఆహ్వానించగా , నెక్స్ట్ ఏంటి రా అంటూ ఉత్సాహంగా అడుగగా ,

ఫస్ట్ : నైట్ 12 గంటలకు సర్ప్రైజ్ కేక్ కట్టింగ్ అది మామూలుగా కాదు అంటూ మొత్తం వివరించగా వాడి ఆనందానికి అవధులు లేనట్లుగా ఆనందిస్తుండగా ,

సెకండ్ :మహి ఆఫీస్ టీం మెంబెర్స్ తో పార్టీ వంట మనమే చెయ్యాలని చెప్పగా , వాహ్…………మళ్లీ మన కాలేజ్ ఫుడ్ బొనాంజా ప్లానింగ్ అన్నమాట నేను రెడీ ,

థర్డ్ : సాయంత్రం అపార్ట్మెంట్ ఫ్యామిలిస్ తో ఘనంగా సెలబ్రేషన్, dj , డాన్స్ లు , భోజనాలు అని చెబుతుండగా , హ్యాట్సాఫ్ రా మామా అద్భుతం ఒకటి తరువాత ఒక సర్ప్రైజ్ తో చెల్లెమ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోవాలి జీవితంలో నువ్వు ఇస్తున్న birthday గిఫ్ట్ ను మరిచిపోకూడదు అంటూ అమాంతo కౌగిలించుకోగా ,

సంతోషిస్తూ ముందుగా నైట్ సర్ప్రైజ్ కోసం కేక్ మరియు decoration కోసం రంగురంగుల పూలు , లైట్స్ ……..ఇలా బోలెడన్ని కొనాలి అని చెప్పగా అయితే పదా సిటీకి అంటూ వెళుతూ దగ్గరలోని కేక్ పాయింట్ లో సాయంత్రానికి ఒక చిన్న కేక్ మరియు రేపటి కోసం ఒక పెద్ద స్టెప్ బై స్టెప్ కేక్ మరియు decoration candils  ఆర్డర్ చేసి అటునుండీ సిటీకి చేరుకొని షాప్స్ , షాపింగ్ మాల్స్ తిరుగుతూ కావాల్సినవన్నీ మరియు మహి కోసం అద్భుతమైన డిజైన్ గల costly లెహంగా మరియు నాకు ఇష్టమైన చీరలు , అందమైన గిఫ్ట్  తీసుకొని అన్నింటినీ కారు లోపల మరియు పైన సెట్ చేసి decorate చేసే వాళ్లదగ్గరకు వెళ్లి సరిగ్గా ఈరోజు రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి  చుట్టూ సిగ్నల్ ఇవ్వగానే వందల్లో ఫ్లైయింగ్ చైనీస్ లాంతర్న్స్ ఆకాశంలో మిరుమిట్లుగొలిపేలా ఎగరేయ్యాలని చెప్పగా ,

సర్ దానికి బోలెడంత మంది పనివాళ్లను పెట్టాలి చాలా ఖర్చు అవుతుంది అనగా అడ్వాన్స్ అంటూ ఒక కట్ట ఇచ్చి మిగతాది ఎగరేసిన వెంటనే మా ఫ్రెండ్ మీ పక్కనే ఉండి ఇచ్చేస్తాడు అని చెప్పగా , then ప్రాబ్లెమ్ solved అంటూ అడ్రస్ నోట్ చేసుకోగా చేతులు కలిసి be రెడి at time అని మరీ మరీ చెప్పగా బిల్ వేసి అందులో మా నెంబర్ ఉందని సమయానికి ఉంటామని చెప్పగా అక్కడే హోటల్ లో భోజనం చేసి ఇంటికి చేరుకొని నైట్ సర్ప్రైజ్ కోసం తెచ్చినవి మాత్రం దాచిపెట్టి మిగతావి మాత్రం హాల్ లో ఉంచి , ఇంకేమైనా మరిచిపోయామారా అంటూ సోఫాలో కూర్చుని ఆలోచించి మరిచిపోయాను ఉదయానికల్లా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఫ్రెష్ గా కొట్టించుకొని పెద్ద గ్యాస్ స్టవ్ మరియు ఈ లిస్ట్ లో ఉన్న పాత్రలన్నీ అందుబాటులో ఉంచెయ్ అంటూ డబ్బు ఇవ్వబోగా రేయ్ ఉన్నాయిరా అనగా అలా కాదురా మామా మహి birthday నా డబ్బుతోనే అంటూ గుండెలపై చేతిని వేసుకొని చెప్పగా , అలా అయితే ok అంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నువ్వు చెల్లెమ్మను పిక్ చేసుకొని అటు నుండి షాపింగ్ కు పిలుచుకొనివేళ్ళు నేను కేక్ తోపాటు మిగిలినవి తెస్తాను అంటూ క్యాబ్ లో వెళ్ళాడు 

 12ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 6, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: