Srungara Kathamaalika

Srungara Kathamaalika – 7 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 7 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 7 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

ఆఫీస్ బయట wait చేస్తుండగా కొద్దిమందితో సంతోషన్గా మాట్లాడుతూ బయటకువచ్చి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా కళ్ళల్లోకే కొత్తగా చూస్తూ వెంటనే వాళ్ళవైపు తిరిగి అందరినీ పిలిచి మహేష్ అంటూ అందరికీ పరిచయం చెయ్యగా , wow ఏంటే ఇంత handsome గా ఉన్నాడు అంటూ అమ్మాయిలు మహిని తోసుకుంటూ వచ్చి నా చేతులు అందుకొని కౌగిలించుకోబోగా సిస్టర్ సిస్టర్ ……………అంటూ వెనక్కు వెళ్ళగానే పో మహేష్ అంటూ బాధగా వెనక్కు రాగా , తిక్క కుదిరిందా అంటూ మహి వాళ్ళవైపు మూసిముసినవ్వులు నవ్వుతూ నావైపు కొత్తగా ఒక ఫీల్ తో చూస్తుండగా నాకు ఏదేదో అయిపోతుండగా , టీం లీడర్ అంకిత గారు ముందుకువచ్చి తనను తాను పరిచయం చేసుకోగా చేతులు కలిపి మేడం రేపు………..అనగానే , బాధపడుతున్నట్లుగా నటిస్తూ వెంటనే postponed మహేష్ అంటూ ఎగిరి గెంతులేసినట్లుగా సంతోషంగా చెప్పగా , చoపేశారు పోండి మేడం చాలా సంతోషం మహి చెప్పిన సమయం కంటే ముందుగానే వచ్చెయ్యండి we’ll do lot of fun అని చెప్పి మహి మనకు చాలా పని ఉంది షాపింగ్ చెయ్యాలి వెళదామా అని అడుగగా , సరే అన్నట్లుగా నా వైపు తన కళ్ళను తిప్పుకోకుండా ఘాడంగా చూస్తూనే తల ఊపగా వెళ్లి కార్ డోర్ తెరవగా ల………..థాంక్స్ రా అంటూ చిలిపిగా నవ్వుతూ కూర్చోగా అటువైపు వస్తూ బై సిస్టర్స్ we’ll meet tommorrow at party అని చెప్పి వాళ్ళను చుట్టూ ఉన్నవారు ఆటపట్టిస్తుండగా నవ్వుతూ కారును ముందుకు పోనిచ్చాను.

ముందుగా మార్కెట్ కు వెళ్లి మహి చూపించిన అన్నింటినీ తీసుకొని అటు నుండి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి నీ ఇష్టం ఎన్ని చీరలు డ్రెస్ లు ఇంకా ఇంకా……..అంటూ నవ్వుతూ తీసుకోమని చెప్పి gents సెక్షన్ కు వెళ్లగా మహి తియ్యగా సిగ్గుపడుతూ నవ్వుతూ సెలెక్ట్ చేస్తుండగా నాకు మరియు కృష్ణ గాడికి తీసుకొని తను కనబడేలా కాస్త దూరంగా కూర్చొని తననే చూస్తూ ఆనందించాను. త్వరగానే అయిపోయింది అంటూ రాగా నిజంగానేనా నేను నమ్మలేకపోతున్నాను అనగా , మహేష్…….అంటూ కొట్టబోగా తన స్పర్శ తగిలినా అదృష్టమే అని భుజం చూపించగా పోరా అంటూ నవ్వుతూ వెళదామా అంటూ నా చెయ్యి అందుకొని లేపగా సరే మేడం అంటూ పే చేసి కారు వెనుక ఉంచి బయటే భోజనం చేసి ఇంటికి చేరుకునేటప్పటికి 8 గంటలు అవ్వగా ,మహి  అమ్మతో కాసేపు మాట్లాడగా ,మొబైల్ అందుకొని మహి రేపు చాలా చెయ్యాలి  ఈరోజు తొందరగా పడుకో అని చెప్పగా అలాగే అంటూ నా కళ్ళల్లోకే అర్థం కానంత ఘాడంగా చూస్తూ తల ఊపి లోపలకు తన రూంలోకి వెళ్లగా కాసేపాగిన తరువాత లోపలకు వెళ్లి మహి హాయిగా నిద్రపోతుండగా తలుపువేసి గడి పెట్టేసి దాచిపెట్టినవన్నీ తీసుకొని బయటకు వస్తూ కృష్ణగాడికి కాల్ చేసి పైకి రమ్మనగా 10 నిమిషాల తరువాత వచ్చాడు.

వరండా మధ్యలో నిలబడి ఇక్కడే decorate చెయ్యాలి అంటూ వాడికి మాత్రమే వినిపించేలా చెప్పి , వాడు కూడా అలాగే మాట్లాడుతూ మందమైన రాడ్స్ తో కొంతమంది మనుషులు పట్టేంతలా టెంట్ ఏర్పాటుచేసి దానిని మొత్తం రకరకాల పూలు పెద్దమొత్తం లో కృష్ణగాడు తెచ్చిన ఎర్రటి గులాబీలతో మరియు రంగురంగుల విద్యత్ బల్బులతో రొమాంటిక్ గా మిరుమిట్లుగొలిపేలా అందంగా తయారుచేసాము. సమయం 11 గంటలకు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగరేయ్యడం కోసం చాలామంది వచ్చినట్లుగా సెక్యురిటి కాల్ చేసి చెప్పడంతో కృష్ణగాడు వెళ్లి అపార్ట్మెంట్ చుట్టూ places చూపించి కేక్ మరియు క్యాండీల్స్ తీసుకువచ్చి నాకు అందించి మొత్తం ఒకసారి టెస్ట్ చేసి చూసి చెల్లెమ్మ ఇలా చూసిందంటే ఫ్లాట్ అయిపోతుందిరా all the best అని చెప్పి కింద ఏర్పాట్లు చూసుకొని అంతా పూర్తయిన తరువాత వెళ్లి తెల్లవారుఘామునే వచ్చేస్తానురా అంటూ వెళుతుండగా ,

రేయ్ మామా నువ్వు ఉండరా అని పిలిచాను , అంత నటించక్కర్లేదురా ఇంకో 10 నిమిషాలు నేను ఇక్కడగాని ఉండి ఉంటే నన్ను ఇక్కడి నుండి కిందకు తోసేసినా తోసేస్తావు నీకో దండం రా నాయనా తెల్లవారకముందే వచ్చేస్తానుగా ఎంజాయ్ అంటూ చెల్లెమ్మ ఎంత ఆనందిస్తుందో అంటూ మురిసిపోతూ కిందకు వెళ్ళిపోయాడు. ఇడియట్ కు నా మనసు బాగా తెలుసు అంటూ నవ్వుకుని వరండా మొత్తం శుభ్రం చేసి ఇంటి తలుపు దగ్గర నుండి ఫ్లవర్ decoration టెంట్ వరకూ పూలతో మందంగా దారి పరిచి క్షణం ఒక యుగంలా watch చూస్తూ సరిగ్గా 11:45 అవ్వగానే కృష్ణ గాడికి కాల్ చేసి రెడీగా ఉండండి అని చెప్పి టెంట్ లో కేక్ ను అందంగా పూలతో అలంకరించిన టేబుల్ పై ఉంచి చుట్టూ colourful క్యాండీల్స్ వెలిగించి , కేక్ మధ్యలో ఫ్లవర్ క్యాండిల్ ఉంచి సెట్ అంటూ బయట ఇంటిలోపల లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి సరిగ్గా 11: 57 కు మహి పడుకున్న రూమ్ గొళ్ళెం తెరిచి తలుపును తను భయపడేలా గట్టిగా కొట్టగా లోపల తను సడెన్ గా లేచి మహేష్ అంటూ కేక వేసింది . Sorry రా అంటూ మళ్లీ అదేవిధంగా గట్టిగా కొట్టి పరిగెత్తుతూ బయటకు వచ్చేసాను.

భయపడుతూ మహేష్ , మహేష్ అని పిలుస్తూ హాల్ లోకి వేగంగా వచ్చి చుట్టూ చీకటిగా ఉండటంతో సోఫా దగ్గరకు వచ్చి చూసినా నేను లేకపోవడంతో మరింత భయపడుతూ బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూడగా మెయిన్ డోర్ తెరిచి ఉండగా మరింత భయపడుతూ నేను ఎక్కడికి వెళ్ళాను అని అడుగులో అడుగు  వేసుకుంటూ బయటకు వచ్చిందో లేదో ఇంట్లో నుండి 12 గంటలు అయినట్లుగా గడియారం టింగ్ టింగ్………మంటూ మ్రోగుతుండగా , 

Many many Happy returns of the day రా మహి Happy Birthday to my best friend అని విష్ చేయగానే ఆకాశంలోకి సుయ్ , సుయ్………మంటూ ఆపకుండా చీకటిని మరియు తన జీవితంలో ఇక చీకటనేదే లేకున్నట్లుగా చుట్టూ స్పార్కిల్ వెలుగు పరుచుకోగా లవ్…………..థాంక్స్ మహేష్ అంటూ నోటికి చేతులను అడ్డుగా పెట్టుకొని తల పైకెత్తి ఆశ్చర్యపోతుండగానే ఆ వెంటనే ఫ్లైయింగ్ చైనీస్ లాంతర్న్స్ వాటితోపాటుగా బెలూన్స్ అపార్ట్మెంట్ చుట్టూ ఆకాశంలో చీకటిని తరిమేస్తున్నట్లుగా వందల్లో పైపైకి వెళుతూనే ఉండగా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యి నా దగ్గరకు పూలపై నడుస్తూ వచ్చి ఆనందబాస్పాలతో నావైపు మరియు ఆకాశం వైపు చుట్టూ తిరుగుతూ చూస్తూ సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతూ థాంక్స్ థాంక్స్ , thank you so so soooooooo much రా అంటూ మైమరిచిపోతూ నా జీవితంలో ఇలాంటి birthday చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు అంటూ నాకళ్ళల్లోకే పట్టరాని సంతోషంతో చూస్తూ మురిసిపోయింది.

ఇంతలో మొబైల్ మ్రోగగా వీడియో కాల్ ముందుగా అమ్మ చెప్పలేనంత ప్రేమతో Happy birthday friend అని విష్ చేసి మహి నవ్వును చూస్తూ జీవితాంతం ఇలాగే సంతోషన్గా నవ్వుతూ ఉండాలిరా అంటూ నాన్నకు ఇవ్వగా అలాగే విష్ చేశారు , మహి వాళ్ళ అమ్మ కూడా ప్రక్కనే ఉన్నా మాకు తెలియరాదని మహి మొబైల్ కు కాల్ చేసినట్లుగా లోపల నుండి మొబైల్ చప్పుడు వినిపించడంతో మహేష్ ఒక్క నిమిషం అంటూ పరిగెత్తుకుంటువెళ్లి తన అమ్మతో మాట్లాడుతూ బయటకు వచ్చి బై చెప్పేసి కట్ చెయ్యగా , ఆ వెంటనే పెద్దమ్మ , చెల్లి కాల్ చేసి విష్ చేసి వైజాగ్ లో సంతోషించారు. కింద ఉన్న కృష్ణ గాడు నా మొబైల్ కు కాల్ చేసి Happy birthday చెల్లెమ్మా ఉదయమే వచ్చేస్తాను అని చెప్పడంతో థాంక్స్ అన్నయ్యా అంటూ తన జీవితంలో ఇలా ఈసమయంలో ఇంతమంది విష్ చెయ్యడం అని మురిసిపోతూ దీనికంతటికీ కారణం నువ్వేరా అంటూ నా చేతిని రెండు చేతులతో అందుకొని ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ గా లభించావు నీ రుణం ఎలా తీర్చుకోనురా అంటూ కన్నీళ్లు కార్చింది.

అమ్మా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికా ఇదంతా చేసింది ఇలా కానీ అమ్మ చూసిందంటే నాకు బడితపూజే అనగానే అందంగా నవ్వగా , ఆ నవ్వు చాలు అంటూ ఇంకా ఆకాశంలో లాంతర్న్స్ మరియు బెలూన్స్ క్రేకేర్స్ పేళుతుండగా , మేడం కేక్ కొద్దామా అని అడుగగా తియ్యగా నవ్వింది . అమ్మకు వీడియో కాల్ చేసి కేక్ ఎదురుగా ఉంచి మహికి కత్తి ఇచ్చి ఫ్లవర్ క్యాండిల్ వెలిగించగా birthday మ్యూజిక్ రాగా మూసిముసినవ్వులు నవ్వుతూ కేక్ కట్ చెయ్యడంతో అమ్మతోపాటుగా విష్ చేసాము. కేక్ ముక్క అందుకొని Happy birthday అంటూ నోటికి అందించగా తిని థాంక్స్ రా అంటూ నాకు తినిపించింది. 

A స్మాల్ గిఫ్ట్ for my best friend అంటూ జ్యూవెల్లరీ బాక్స్ ఇవ్వగా లోపల ప్లాటినం చైన్ చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతూ నాకళ్ళల్లోకి ఆరాధనగా చూసి నాచెయ్యి అందుకొని టెంట్ నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు మొత్తం అయిపోయేంతవరకూ సంతోషపడుతూ చూస్తూనే మళ్లీ చీకటిపడగానే సంతోషంతో నన్ను కౌగిలించుకోబోయి ఏదో గుర్తుకువచ్చినట్లుగా ఆగిపోయింది. Once again happy birthday మహి అని చెప్పి ఉదయమే లేవాలి పడుకొందాము అంటూ తనతోపాటుగా లోపలకు వచ్చి డోర్స్ లాక్ చేసి సోఫాలో పెదాలపై చిరునవ్వుతో తన ఆనందాన్నే గుర్తుచేసుకుంటూ నిద్రపోయాను. లోపల మహి పరిస్థితి ఏమిటో తనకే అంతుపట్టకుండా ఉంది మహేష్ మనసులో తను ప్రేమించిన అమ్మాయి ఉండగా వేరే ఉద్దేశ్యంతో కౌగిలించుకోవడం తప్పు అంటూ బెడ్ పై వాలిపోయి నిద్రపట్టక అటూ ఇటూ తిరుగుతూ చివరగా టెడ్డి బేర్ తన గుండెలపై హత్తుకొనగానే హాయిగా నిద్రపట్టేసింది.

కాలింగ్ బెల్ మ్రోగిన చప్పుడుకు నిద్రలేచి సమయం చూస్తే 5 గంటలు కళ్ళు తిక్కుకుంటూ వెళ్లి తలుపు తెరిచి చూస్తే కృష్ణ గాడు సెక్యూరిటీ సహాయంతో వంట చెయ్యడానికి ఏమేమి అవసరమో పెద్ద పెద్ద రెండు గ్యాస్ స్టవ్ లు , సైజ్ లను బట్టి చాలా పాత్రలు గరిటెలు పైకి తీసుకువచ్చాడు , లవ్ యు రా మామా అంటూ వొళ్ళువిరుచుకొని ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడ వంటలు చెయ్యాలో ప్లేస్ చూసి ఒక మూలన సెట్ చేసాము వరండా మొత్తం షామియానా వేయించి గెస్ట్స్ కోసం welcome బోర్డ్ తగిలించి . ఒరేయ్ నేను వెళ్లి లిస్ట్ లో ఉన్న నాన్ వెజ్ తెచ్చేస్తాను మిగతావి చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కయ్య లేచిందా అని అడుగగా ఇంకా లేదు అని చెప్పడంతో , ఫ్లవర్ టెంట్ చూసి అన్నయ్యా సర్ప్రైజ్ కు అక్కయ్య ఎలా ఆనందించింది అని అడుగగా , గుండెలపై చెయ్యి వేసుకొని పెదాలపై చిరునవ్వుతో మాటల్లో వర్ణించలేను కీర్తి , నవ్వుతూ ఈ ఫీలింగ్ చాలు అన్నయ్యా అక్క ఎంత మురిసిపోయిందో తెలిసిపోతోంది , ఈరోజు సెలవు పెట్టేసాను ఈరోజంతా అక్కతోనే అంటూ లోపలకు వెళ్ళింది.

కొద్దిసేపటి తరువాత కీర్తితోపాటుగా నవ్వుతూ మహి వచ్చి గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ విష్ చెయ్యగా happy birthday మేడం , ఇప్పటికే చాలాసార్లు చెప్పావు రా నా ఇష్టం ఈరోజంతా చెబుతూనే ఉంటాను అనగానే మూసిముసినవ్వులు నవ్వుతూ అన్నీ తెచ్చేసావే అంటూ ఒక్కొక్కటే చూస్తూ సరిగ్గా సరిపోతాయి , ఇవన్నీ మీ అన్నయ్యే తెచ్చాడు ఎక్కడ అన్నయ్య అని చుట్టూ చూసినా లేకపోగా , నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటాడు , తమరు రెడీ అయితే మొదలుపెట్టేయొచ్చు అని చెప్పడంతో half an hour అంటూ కీర్తితో పాటు లోపలకు వెళ్ళిపోయింది. కృష్ణగాడు వచ్చేలోపు నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాను. 

అర గంటలొనే  ఇద్దరమూ రెడీ అయ్యి బయటకు రాగానే ముందుగా కృష్ణగాడు happy birthday అంటూ విష్ చేసి ఇలాగే నవ్వుతూ ఉండాలి చెల్లెమ్మ అంటూ సంతోషించాడు. కీర్తి అమ్మ మా అందరి కోసం టిఫిన్ తీసుకువచ్చి కీర్తి మొత్తం చెప్పింది మీకు నేను కూడా సహాయం చేస్తాను అంటూ మహికి విష్ చేసి కృష్ణగాడు ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ చేసి అందరమూ హైఫై కొట్టుకొని వంటలు చెయ్యడానికి రంగం లోకి దిగాము.వివాహ బోజనంబు అనే పాటతో మొదలుపెట్టి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉత్సాహంగా మూడు గంటలలో మొత్తం ఐటమ్స్ తయ్యారుచేస్తూ వచ్చిన గెస్ట్ లను సంతోషన్గా ఆహ్వానిస్తూ మహికి విష్ చేసి వారుకూడా వారికి తోచిన సహాయం చెయ్యడంతో 12 గంటలలోపు గెస్ట్ లంతా రావడం , వంటలు పూర్తవ్వడం , కృష్ణగాడు వెళ్లి కేక్ మరియు స్ప్రే లు తేవడంతో , మహి మేము బఫె ఏర్పాటుచేస్తాము అక్కతోపాటుగా వెళ్లి రెడీ అయ్యి రా అని చెప్పడంతో నవ్వుతూ లోపలకు వెళ్ళిపోయింది. 

ఏంటి బ్రదర్ వంటలు పిచ్చెక్కించినట్లున్నారే అంటూ మహి టీం లోని సిస్టర్స్ సువాసనను పీలుస్తూ చెప్పగా , మా respectd గెస్ట్స్ కోసం ఆమాత్రం లేకపోతే మా పరువు ఏమి కావాలి అంటూ వేడిగా ఉండేలా బఫె ఏర్పాటుచేస్తుండగా , అంకిత మేడం మరియు సెక్యూరిటీ మేడం కూడా రావడంతో మహి వచ్చేలోపు కృష్ణ గాడు , నేను వెళ్లి కొత్తబట్టలు వేసుకొని కేక్ arrange చేస్తుండగా పట్టుచీరలో దేవకన్యలా అందంగా అలంకరించుకొని మహి , కీర్తి చెయ్యిపట్టుకొని రాగా షాక్ లో కన్నార్పకుండా తననే ప్రేమగా చూస్తుండగా , రేయ్ మామ కంట్రోల్ అనగా తల దించుకోగా మహి చూసి తియ్యగా నవ్వుకొంది.  గెస్ట్స్ అంతా చూసి wow మహి బ్యూటిఫుల్ అంటూ కేక్ చుట్టూ రాగా ఫ్లవర్ క్యాండిల్ వెలిగించగానే అందరి చేతుల్లో స్ప్రే ఉన్నట్లుగా happy birthday పాట పాడుతూ గాలిలోకి స్ప్రే చెయ్యగా సంతోషం పట్టలేక మురిసిపోతూ థాంక్స్ చెప్పి కేక్ కట్ చేసి ముందుగా నాకు తినిపించగా , మరొక గిఫ్ట్ ఇచ్చి విష్ చేసి కేక్ తినిపించాను. 

తరువాత కృష్ణకు తినిపించగా happy బర్త్డే చెల్లి అంటూ కేక్ తినిపించి డైమండ్ జ్యూవెల్లరీ ఇవ్వగా ఆనందబాస్పాలతో ఆప్యాయంగా కౌగిలించుకొంది. నెక్స్ట్ కీర్తి చిన్న గిఫ్ట్ ఇచ్చి విష్ చెయ్యగా మోకాళ్లపై కూర్చొని థాంక్స్ కీర్తి అంటూ ముద్దుపెట్టి , కీర్తి ముద్దు అందుకొని కేక్ తినిపించి తన చేతి ద్వారా కేక్ తిని ఇక గెస్ట్ లందరూ ఒక్కొక్కరే వచ్చి విష్ చేసి గిఫ్ట్స్ అందివ్వగా , మురిసిపోతూ థాంక్స్ చెప్పి కాసేపు సంతోషంగా మాట్లాడుతూ వాసనకు ఆగలేకపోతున్నాము అని ఒక సిస్టర్ తట్టుకోలేక చెప్పగా అందరమూ గట్టిగా నవ్వుకుని my dear guests వెజ్ ఇటువైపు నాన్ వెజ్ అటువైపు మీరు చెప్పినట్లుగానే గుంటూరు రుచులనే ఏర్పాటుచేసాము ఎంజాయ్ అని చెప్పగానే , థాంక్స్ మహి , మహేష్ అంటూ ప్లేట్స్ అందుకొని వడ్డించుకొని తింటూ spicy but soooo tasty అద్భుతం అంటూ పొగుడుతూ లొట్టలేసుకుంటూ ఏమాత్రం మోహమాటపడకుండా తృప్తిగా తినేసి మహి ఇప్పటివరకూ ఇలాంటి రుచులను తినలేదు అంటూ మహి మీరు కూడా తినండి అని చెప్పి వాళ్లంతా గుంపుగా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. మహి స్వయంగా తన చేతులతో మా నలుగురికీ వడ్డించగా , మేము నలుగురమూ సంతోషన్గా నవ్వుతూ తనకు వడ్డించి చుట్టూ కూర్చొని తింటూ వడ్డించుకుంటూ తినేసి గెస్ట్ లతో కూడా కొద్దిసేపు మాట్లాడుతూ 3 గంటలకు ఇక వెళ్ళొస్తాము మహి , మహేష్ we enjoyed a lot ఎప్పటికీ మరిచిపోలేనంతలా విందు ఇచ్చారు అంటూ సంతోషన్గా కౌగిలించుకొని అందరూ వెళ్లిపోయారు. మహి అలసిపోయావు నువ్వు కూడా రెస్ట్ తీసుకో మేము శుభ్రం చేసేస్తాము వెళ్ళు అని చెప్పగా , నా కళ్ళల్లోకే చూస్తూ రూంలోకి వెళుతూ కీర్తి రా అని పిలువగా అక్కయ్యా నాకు కూడా కొద్దిగా పని ఉంది అంటూ నావైపు చూసి కన్నుకొట్టి నవ్వింది. రాత్రి సెలబ్రేషన్ మరియు ఇప్పుడు జరిగింది గుర్తుచేసుకుంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మహేష్ నువ్వు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నీమనసులో వేరే అమ్మాయి ఉందని ఆగిపోతున్నాను అంటూ బాధపడుతూ వెంటనే నామాటలు గుర్తుకువచ్చి లేదు మహేష్ ఈరోజు అస్సలు బాధపడను కానీ సంతోషం నీవల్లే దానికి తగ్గట్లు బాధ నీవల్లే ఏమి చెయ్యాలి దేవుడా అంటూ అలసిపోయినట్లుగా వెంటనే నిద్రలోకి జారుకొంది.

కింద చప్పుడు వినిపించగానే కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే కంపౌండ్ లో చూసి అన్నయ్యా స్టార్ట్ చేసేసారు అంటూ చిన్నగా గుసాగుసలాడగా ,గిఫ్ట్స్ అన్నింటినీ లోపల ఉంచి కృష్ణగాడు పిలుచుకొనివచ్చిన పనివాళ్ళతో అన్నింటినీ శుభ్రం చేయించి వరండాను నీళ్లతో శుభ్రంగా కడిగించి finished అంటూ మినీ లారీ లో వేసి డబ్బు ఇచ్చి పంపించేశాడు. మామా ఫైనల్ సెలెబ్రేషన్స్ ఇంకా పాతాకస్థాయిలో దుమ్ములేచిపోవాలిరా అంటూ తలుపు ముందుకువేసి కిందకు వెళ్లి ఒకవైపు చాలామంది పెద్ద పెద్ద పాత్రలలో వంటలు మొదలెట్టడంతో చకచకా ఏర్పాట్లు చేయించేసాము. చీకటిపడటంతో లైట్స్ on చేయగానే మిరుమిట్లుగొలుపుతూ కంపౌండ్ మొత్తం వెలిగిపోయింది.

పైకివచ్చి ఫ్రెష్ అయ్యి కీర్తి మీ అక్కను లేపి ఫంక్షన్ కు రెడీ చెయ్యమని తనకోసం కూడా తెచ్చిన కొత్త డ్రెస్ ఇచ్చాను. లవ్ యు అన్నయ్యా అంటూ అమాంతం కౌగిలించుకొని రూంలోకి పరిగెత్తింది. మేము కిందకు దిగివచ్చి పెద్దవాళ్ళందరినీ ఆహ్వానించి స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోబెట్టాము.

అక్కా , అక్కా లే అక్కా ఫంక్షన్ కు సమయం అవుతోంది అని లేపడానికి ప్రయత్నించగా , బెడ్ పై నుండే కీర్తి ఫంక్షన్ మధ్యాహ్నమే అయిపోయింది కదమ్మా , మొత్తం మూడు సెలెబ్రేషన్స్ అందులో అన్నయ్య రెండు surprises ఉండేలా ప్లాన్ చేశారు ఒకటి రాత్రి జరిగిపోయింది రెండవది ఇప్పుడు కింద మొత్తం అపార్ట్మెంట్ లోని ఫ్యామిలిస్ అంతా మీకోసం  ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పింది. మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మతో లేచి కూర్చొని నేనంటే ఎందుకురా అంత ప్రాణం నీకు , నేనేమైనా రిటర్న్ ఇద్దామంటే తన మనసులో ఎవరో ఉన్నారు ఎలా భగవంతుడా అని ఆలోచిస్తుండగా , అక్కా ఇదిగో కొత్తచీర తొందరగా కుందనపు బొమ్మలా రెడీ అవ్వండి అంటూ బెడ్ దిగి చెయ్యి అందుకొని లాగింది. ఒక మనిషి అనుభవించే maximum సంతోషాన్ని ఒక్కరోజులో ఇచ్చేసాడు ఇంకా ఇంకా ఇస్తూనే ఉన్నాడు నా మహేష్ అంటూ తన గురించే ఆలోచిస్తూ టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్ళింది.

నా ఆలోచనలతోనే చాలాసేపు స్నానం చేసి కొత్తచీర కట్టుకొని బయటకు వచ్చి కీర్తి కొత్త డ్రెస్ లో చాలా బాగున్నావమ్మా ,నీ birthday అని అన్నయ్య నాకోసం తెచ్చాడక్కా , మీరు కూడా పట్టుచీరలో చాలా అందంగా ఉన్నారు దానికి తోడు కొద్దిగా అలంకరించుకుంటే దేవతలా మారిపోతారు అని చెప్పింది.నాకొరిక ఎలాగో తీరదు కనీసం నీకోరిక తీరుస్తాను కీర్తి అంటూ మనసులో అనుకొని అందంగా అలంకరించుకొని తాళిని లోపల దాచేసుకొని నేను ఇచ్చిన గిఫ్ట్స్ అందుకొని ఒకదానిలో చైన్ వేసుకొని మరొక బాక్స్ లో ఉన్న అద్భుతమైన డిజైన్ గల గాజులు చూసి ఇద్దరమూ ఒకేసారి wow అంటూ మీ అన్నయ్య గిఫ్ట్ అనగానే సూపర్ అక్కయ్యా నువ్వు వేసుకుంటే వాటికే అందం వస్తుంది . మా కీర్తికి నేనంటే ఎంత ప్రేమో అంటూ ముద్దుపెట్టి తను సగం నేను సగం వేసుకొని ఇద్దరమూ ఒకసారి అద్దం లో చూసుకొని బ్యూటిఫుల్ అని ఒకేసారి అంటూ చిలిపిగా నవ్వుతూ పదా వెళదాము అంటూ లిఫ్ట్ లో కిందకు రావడం రావడంతోనే ,

అప్పటివరకూ స్టేజి పై డాన్సులు చేస్తున్న పిల్లలు చూసి అక్కా , అంటీ , మేడం అంటూ మహి దగ్గరకు పరిగెత్తగా గులాబీ రంగు పట్టుచీరలో దేవకన్యలా అందంగా నడుచుకుంటూ రావడాన్ని కన్నార్పకుండా చూస్తుండగా నేను గమనించాలి అని చేతులు ఎత్తి గాజులను మరియు చైన్ సవరించుకోగా చూసి మరింత ఆనందిస్తుండగా పిల్లలంతా ప్రేమగా కేక్ దగ్గరకు పిలుచుకొనివెల్లగా అందరూ పైకిలేచి సంతోషిస్తుండగా ఆంతమందినీ చూసి మురిసిపోతూ నావైపు ఆనందబాస్పాలతో చూస్తూ ఉండిపోగా , కానివ్వు అంటూ సైగ చెయ్యడంతో కేక్ కట్ చేసి అందరూ birthday విష్ చేస్తుండటంతో కీర్తికి తినిపించగా అందరూ వచ్చి విష్ చేస్తూ గిఫ్ట్స్ అందించి తరువాత మళ్లీ డాన్స్ స్టార్ట్ అవ్వగా మహి నాదగ్గరకు వచ్చి ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తావురా అన్నట్లుగా కళ్ళతోనేఆడిగింది. నా ఫ్రెండ్ కోసం ఎన్నైనా ఇస్తూనే ఉంటాను అనగానే కళ్ళల్లో ఆనందబాస్పాలతో తియ్యగా చలించిపోతూ ఇక తనవల్ల కాక రేయ్ అంటూ చిరుకోపంతో ఎవరో ఒక్క క్షణం చూసిన అమ్మాయి కోసం ఇప్పటికీ మనసులోనే ఉంచుకొని తనకోసమే ఎదురుచూస్తే ఎలాగరా అంటూ చూస్తుండగా , ఏంటి రా అని అడుగగా ఏమీ లేదు అంటూ కోపంగా చెప్పి మొబైల్ పైనే మరిచిపోయాను తెస్తాను అంటూ వెళ్ళింది. నేను రానా అనగా వద్దు అంటూ కోపంతో వెనక్కు తిరక్కుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కీర్తి అంటూ పిలిచి అక్క వెంట వెల్లు అని పంపించాను.

నేరుగా ఏడుస్తూ రూంలోకి వెళ్లి మొబైల్ అందుకొని అమ్మకు వీడియో కాల్ చేయగా మహి కన్నీళ్లను చూసి అమ్మ కంగారుపడుతూ మహి ఏమయ్యింది బంగారు ఆ కన్నీళ్లు ఏంటమ్మా అంటూ అమ్మకూడా కన్నీళ్ళతో ఇంతకీ కన్నయ్య ఎక్కడ అని అడిగింది. అత్త……….అంటీ………కాదు అత్తయ్యా , అత్తయ్యా……..అంటూ ఏడుస్తూనే పిలవడంతో మహి ఏమని పిలిచావు అత్తయ్యా …………..అంటూ మురిసిపోతూనే ఏమి జరిగిందిరా బంగారు అని అడిగింది. అత్తయ్యా నా మనసులో ఉన్నది ముందుగా మీకే చెబుతున్నాను అంటూ కన్నీళ్లను తుడుచుకుని I love మహేష్ అత్తయ్యా , ఆవును నేను మహేష్ ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను , వాడు లేకుండా నేను జీవించలేను అంటూ వెక్కిళ్ళతో ఏడుస్తూ ఆగకుండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది.

ఫ్రెండ్ కాదు కాదు కోడలా నీ నోటి నుండి ఈ మాట ఎప్పుడెప్పుడు వింటామా అని నేను , మీ అమ్మ , మా అక్క, ప్రమీల మరియు మా ఆయన 3 వారాల నుండి ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా అంటూ మహి అమ్మను , ప్రమీలను మరియు పెద్దమ్మను వీడియో కాల్ లో చూపించగా అందరూ గుండెలపై చేతులు వేసుకొని మురిసిపోతూ అవును తల్లి , అవును వదినా అంటూ ఒకరినొకరు సంతోషం పట్టలేక కౌగిలించుకోగా , అమ్మా , ప్రమీలా అంటూ అందరినీ ఓకేదగ్గర చూసి ఆశ్చర్యపోతూ మీరు అక్కడ అని అడిగింది.

నేను చెబుతాను కోడలు పిల్లా నేను బెంగళూరు నుండి వైజాగ్ వచ్చిన రాత్రికి రాత్రే మా ఆయన అదే మీ మామయ్య గారితో పాటు మీరిద్దరూ కలిసేలా ఏదో ఒకటి చెయ్యాలని గుంటూరుకు వెళ్లి మీ అమ్మను కలువగా , తాను కూడా నిన్ను ఆ వెధవ నుండి విడిపించడానికే ప్రయత్నిస్తున్నానని మీ శోభనం రాత్రి జరిగిన సంఘటన చెప్పింది . దేవుడున్నాడని ప్రార్థించి అటునుండి ఆటే చంద్రగిరికి వెళ్లగా హర్ష గాన్ని పోలిసులు చాలామందిని మోసం చేశాడని తండ్రీకొడుకులు కలిసి హత్య కూడా చెయ్యబోయారని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.అక్కయ్యను , ప్రమీలను ఇక అక్కడ ఉంచడం కరెక్ట్ కాదని మాతోనే పిలుచుకొని వెళ్లాలని నిర్ణశయించుకొని , జైల్ కు వెళ్లగా మమ్మల్ని చూసి కాళ్ళా వెళ్ళా పడగా వెంటనే విడిపిస్తే తెలిసిరాదని కొన్ని నెలల తరువాత జైల్ నుండి రిలీజ్ అయ్యేలా లాయర్ లను సంప్రదించి అలా ప్లాన్ చేసాము.

అందుకుగాను నీతో డివోర్స్ తీసుకుంటున్నట్లుగా పేపర్స్ పై సంతకాలు చేయించి ఇక జీవితంలో ప్రమీల వాళ్ళను కలవరాదని ప్రయత్నిస్తే మళ్లీ మీకు జైలే గతి అని లాయర్ చెప్పగా అలాగే చేస్తాము అనగా త్వరలో బెయిల్ ఏర్పాటుచేస్తాను అని ఆయనకు డబ్బు ఇచ్చి అందరమూ వైజాగ్ వచ్చేసాము. అప్పటి నుండి నీ నోటి ద్వారా ఈ మాట వినాలని రోజూ ప్రార్థిస్తున్నాము రా , ఇంకేంటి ఇంకా ఏడుస్తావు వెళ్లి నీ మహేష్ కు ఇదే విషయం చెప్పు , వెళ్లి చెప్పమ్మా అంటూ మహి అమ్మ , చెప్పేయ్ వదినా అంటూ ప్రమీల సంతోషంగా చెప్పింది.

లేదు అత్తయ్యా మహేష్ మనసులో ఒక దేవత గూడుకట్టుకొని ఉంది , ఎవరో పెళ్లిలో చూసి ప్రేమించాడట , తను ఇప్పటికీ కనిపించకపోయినా తననే హృదయమంతా నింపుకొని పూజిస్తున్నాడు , ఆరాధిస్తున్నాడు . ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు అత్తయ్యా , ప్రమీలా అనగానే అందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టగా ఆశ్చర్యంగా చూస్తుండగా ,

ఆ దేవత ఎవరో కాదే పిచ్చిపిల్ల………….ఎవరత్తయ్యా మీకు కూడా తెలుసా , నాకే కాదు మా అందరికీ తెలుసు అనగానే , గుండెల్లో నుండి బాధ తన్నుకొస్తున్నట్లుగా తను ఎవరో తెలుసుకోవాలని ఇష్టంగా లేకపోయినా మహేష్ సంతోషన్గా ఉంటే అదే చాలు అంటూ తలదించుకొని చిన్నగా ఎవరత్తయ్యా అని అడుగగా , మరెవరో కాదే స్వయానా నాకు కాబోయే కోడలే అర్థo కానట్లుగా చూడగా , వదినా ఆ కోడలు నువ్వే అని చెప్పింది. అప్పటివరకూ ఉన్న కోపం బాధ మొత్తం పోయి పెదాలపై చిరునవ్వుతో అత్తయ్యా ఏంటి మీరనేది , అవునే పిచ్చిపిల్ల నువ్వే ఆ పెళ్లి ఎవరిదో కాదు నీ పెళ్లిలోనే , నీ పెళ్ళికోసం వచ్చి నీ ప్రేమలోనే పడ్డాడు కన్నయ్య అని చెప్పినా ఇంకా అర్థం కానట్లుగా చూస్తుండటంతో , కోడలా బాగా గుర్తుతెచ్చుకో పెళ్లికి ముందురోజు గెస్ట్ లకోసం ఒక స్కూల్ లో విడిది ఏర్పాటు చేసిందైనా గుర్తుంది కదా , గుర్తుంది అత్తయ్యా , రాత్రి ఏదో తీసుకురావాలని ప్రమీలతోపాటుగా ……………. ఆ వచ్చాను అత్తయ్యా ,వేగంగా మెట్లు దిగుతూ ఒక అబ్బాయిని గుద్దావు నువ్వు పడబోతే చేతితో పట్టుకున్నాడు ……ఆ అత్తయ్యా గుర్తుకువచ్చింది నన్ను పట్టుకొని కన్నార్పకుండా చూస్తూ మైమర్చిపోయినట్లుగా కళ్ళుమూసుకోవడంతో నవ్వి థాంక్స్ చెప్పి పెళ్ళిమండపానికి వచ్చేసాను. ఇక నేను చెప్పేదేముంది ఆ క్షణం నిన్ను నీ అందాన్ని చూసి కన్నయ్య ఫ్లాట్ అయిపోయి గుండెలపై చేతిని వేసుకొని మాదగ్గరికిరాగానే అర్థమైపోయింది కన్నయ్య deeply ప్రేమలో పడిపోయాడని , విషయం చెప్పినవెంటనే నీకోసం వెతకని ప్లేస్ లేదు చివరగా పెళ్లికూతురు గదిలో అదే నీ గదిలో ఏమైనా ఉందేమోనని నేను వచ్చినప్పుడే మనం కలిసింది అని చెబుతున్నంతసేపు మహి ఆనందానికి అవధులు లేనట్లుగా పరవశించిపోతుండగా , రాత్రి కూడా నిద్రపోకుండా పెళ్లి మండపం లొనే నీకోసమే చలిలో ముగ్గురమూ వేచిచూస్తూ కూర్చున్నాము.

మాకోసం మాకు చలి వేస్తుందని వచ్చి విడిదిలో పడుకొని తెల్లవారకముందే రెడీ అయ్యి కచ్చితంగా నువ్వు పెళ్లికి వస్తావని మండపానికి చేరుకొని ఆతృతగా మొత్తం తిరిగి చూస్తూ చివరగా పెళ్లికూతురిని తీసుకురండి అని పంతులు చెప్పడంతో నిన్ను చూసి మురిసిపోతూ వెంటనే నువ్వే పెళ్లికూతురని తెలిసి గుండెలు పగిలిపోయేలా బాధను లొలొపలే దాచుకొని నీ సంతోషాన్ని చూసి కన్నయ్య కోరుకున్నది కూడా నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలనే కదా అంటూ చివరగా ఒకసారి మనసారా చూసి పెళ్ళిమండపం నుండి చెప్పలేనంత బాధతో వెళ్ళిపోయాడు అప్పుడు గాయపడిన మనసు మళ్లీ నెల ముందు ఫ్రెండ్ గా తన జీవితంలోకి వచ్చిన తరువాతనే నాతో కూడా నవ్వుతూ మాట్లాడింది నువ్వంటే ప్రాణం రా కోడలా కన్నయ్యకు నాకు కూడా అనుకో అని చెప్పగానే అప్పటివరకూ కన్నీళ్ళతో విని వెంటనే చిరునవ్వులు చిందించింది.

డోర్ దగ్గర నిలబడి నవ్వితే నవ్వుతూ , ఏడిస్తే ఏడుస్తూ మొత్తం విని సంతోషిస్తూ కన్నీళ్లను తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే అన్నయ్యా తొందరగా పైకిరా అని పిలవడంతో ఏమైందో అని కంగారుపడుతూ వేగంగా మెట్లు ఎక్కి ఆయాసపడుతూ పైకి చేరుకొని కీర్తి ఏమైంది …….కీర్తి సంతోషన్గా నవ్వుతూ చేతితో లోపలకు చూపించింది. మహి మహి ………….అంటూ లోపలకు అడుగుపెట్టడం పెట్టడమే మహేష్ అంటూ ప్రేమగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం రెండు చేతులను నాచుట్టూ వేసి నా కౌగిలిలోకి వాలిపోయి గుండెలపై వెచ్చగా ముద్దులుపెడుతూ I LOVE YOU మహేష్ అంటూ సంతోషంతో మాటలు తడబడుతూ చెప్పింది. 

 12c

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 7, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: