ad
Srungara Kathamaalika

Srungara Kathamaalika – 98 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 98 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 98 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

నా ముఖంపై నీళ్లు పడటంతో సడెన్ గా మెలకువవచ్చి కూర్చుని చేతులతో తుడుచుకుంటుంటే ,
ఆఫ్ట్రాల్ డ్రైవర్ వి లోపలికిరావడమే కాకుండా సోఫాలో దున్నపోతులా నిద్రపోతావా అని కోపంతో ఏకంగా గ్లాస్లోని నీళ్లను మొత్తం నా ముఖంపై విసిరింది .
పిన్నీ ………. అందుకే మరికొంతసేపు పడుకోమనిచెప్పింది . నాన్నవాళ్లకు నమ్మకస్తుడు అయి ఉంటాడు అందుకే రోజూలానే పడుకునిఉంటాడు . డ్రైవర్ అని మాత్రం చిన్నచూపు చూడకండి . మనకోసం వాళ్ళ కుటుంబాన్ని ముఖ్యంగా పిల్లలనూ వదిలి పనిచేస్తారు , కావాలంటే మహేష్ పై నిందలు వేసినందుకు కావాలంటే మరొక గ్లాస్ ముఖం పై పొయ్యండి , మహేష్ ను ఎవ్వరు ఏమన్నా మా హృదయాలు తట్టుకోలేవు అని ఫీల్ బాధపడుతూ చెప్పారు .
ఏంజెల్స్ మీకు మహేష్ పిచ్చిపట్టింది ఉండండి మీ అమ్మానాన్నలు రాగానే చెబుతాను అని వాళ్ళ పిన్నిగారు ఇద్దరికీ ప్రేమతో మొట్టికాయలు వేశారు .
లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ పిన్నీ అని చెరొకవైపు హత్తుకొని , హమ్మయ్యా ……… mom dad కు ఎలాచెప్పాలో అని ఆలోచోస్తున్నాము ఇక మీరు చెప్పబోతున్నారు కదా మేము ఫుల్ హ్యాపీ ……….
మేడం టైం ఎంత ……… గడియారం 8 గంటలు అవ్వడం , అయ్యో అయిపోయాను బుజ్జిఅక్కయ్య మేల్కొని ఉంటుంది అని లేచి sorry sorry అని టీ టేబుల్ పై కార్ కీస్ అందుకుని బయటకు పరిగెత్తాను .

అర గంటలో అపార్ట్మెంట్ చేరుకుని పరుగున పైకిచేరుకున్నాను .
చెల్లి నాకొసమే ఎదురుచూస్తున్నట్లు అన్నయ్యా ………. మన బుజ్జిఅక్కయ్య అలిగింది . కనీసం పాలుకూడా తాగడానికి ఊయలలోనుండి రావట్లేదు అని సంతోషంతో చెప్పింది .
 చెల్లి భుజం చుట్టూ చేతినివేసి బెడ్రూంలోకి వెళ్ళాము . నన్ను చూడగానే నవ్వి వెంటనే ఆపేసింది . అమ్మో……… అలకే అంటూ నవ్వుతూ ప్రక్కనే కూర్చున్నాము .
లవ్ యు లవ్ యు ……….. soooooo మచ్ అక్కయ్యా , చిన్న మేడం వాళ్ళను సేఫ్ గా చూసుకోమను సర్ వాళ్ళు ఆర్డర్ వేశారుకదా అని సోఫాలో అలా వాలిపోయానోలేదో మా బుజ్జిఅక్కయ్య అందమైన నవ్వులు కనిపించేసరికి కళ్ళు తెరవడానికి ఇంతసమయం పట్టింది , తప్పంతా నీదే అక్కయ్యా ……… లవ్ యు లవ్ యు మా బుజ్జి బంగారం కదూ అని ఎత్తుకోవడానికి చేతులు చాపాను .
ముసిముసినవ్వులతో నా గుండెలపై చేరిపోయింది .
ఆఅహ్హ్హ్……… జీవితాంతం ఈ ఆనందం చాలు అని ప్రాణంలా హత్తుకొని ముద్దులుపెట్టి , పాలు తాగకపోతే ఎలా అక్కయ్యా ……. తాగి రెడీ అయితే కాలేజ్ కు వెళదాము . ఈరోజంతా నీతోనే అనిచెప్పాను .
Wow లవ్ యు అన్నయ్యా ………. అని మాఇద్దరినీ సంతోషంతో హత్తుకొని , అక్కయ్యను అందుకొని పాలుపట్టింది .
అంతలోపు నేను ఫ్రెష్ అయ్యివచ్చి , సోఫాలో ప్రిపేర్ అవుతున్న కృష్ణగాడి ప్రక్కనే కూర్చుని ఏరా ఎలా ఉంది అని అడిగాను .
గుడ్ రా ……… లైబ్రరీకి వెళ్ళాలి అనిబదులిచ్చాడు .

ఇంతలో మా బుజ్జిఅక్కయ్య కొత్త డ్రెస్ వేసుకుని చిరునవ్వులు చిందిస్తూ వచ్చింది . సూపర్ అంటూ అందుకొని చెల్లీ కూర్చో అందరమూ ఒక సెల్ఫీ తీసుకుందాము అని తీసుకున్నాము . 
అన్నయ్యా ………. గంటలో టిఫిన్ చేస్తాను అని అక్కయ్య బుగ్గపై , కృష్ణగాడి పెదాలపై ముద్దుపెట్టింది . వాడు మరింత ఎనిర్జీతో బుక్ లో లీనమైపోయాడు .
అక్కయ్యా ………. మీ నాన్న చూడు ఎలా మురిసిపోతున్నాడో అని బొమ్మలతో కాసేపు ఆడించి , మీ అమ్మతో రెండే రెండు నిమిషాలు మాట్లాడివస్తాను నువ్వు వినకూడదు కాసేపు మీ నాన్న మీ రెండో తమ్ముడితో ఉండు అని ఊయలలో పడుకోబెట్టి బుజ్జి బుజ్జి చేతులకు బొమ్మ అందించి వంటింట్లోకి వెళ్ళాను .

అన్నయ్యా …….. ఆకాలేస్తోందా , ఇదిగో అయిపోతోంది .
లవ్ యు చెల్లీ అంటూ ఎయిర్పోర్ట్ దగ్గర నుండీ సర్ వాళ్ళ ఇంటికి చేరేంతవరకూ చిన్న మేడం వాళ్ళ మాటలను , నేను తప్పించుకున్న విధానాన్ని వివరించాను .
అన్నయ్యా …….. కాస్త నెమ్మది మన బుజ్జిఅక్కయ్య విన్నదంటే అయిపోతాము. మ్యాటర్ నేరుగా అక్కయ్యకు చేరిపోతుంది . కానీ మిమ్మల్ని చూడకుండానే ,మీరు ఎలా ఉంటారో , ఎలా ఉన్నాకూడా ప్రాణం అన్నారు చూడండీ అక్కడ నేనేకాదు ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే , ఇధికాస్త సున్నితమైన సమస్య బాగా ఆలోచించాలి . ఒక్కటిమాత్రం నిజం వాళ్ళ నుండీ మీరు తప్పించుకుని ఎక్కడికీ వెళ్లలేను ఈరోజు కాకపోతే రేపు ఎల్లుండైనా మిమ్మల్ని చూస్తారు . మీలో 0.1% ఉంటేనే చాలనుకున్నారు మీరే 100% అని తెలిస్తే …………. నా ఊహకే అందడం లేదు అన్నయ్యా …….., చాలా మంచి అమ్మాయిలు అనికూడా అంటున్నారు .
అవును చెల్లీ ……….అని ఫీల్ అవుతోంటే ,
అన్నయ్యా ………. అంటూ గుండెలపైకి చేరి , మనకు మార్గం చూపిస్తున్నది అక్కయ్య , అమ్మవారు ……… ఈ విషయం కూడా వాళ్లే చూసుకుంటారు మీరు నిర్భయంగా ఉండండి , 10 నిమిషాలలో దోసెలు వేసుకొస్తాను మీరువెళ్లి మీ బుజ్జిఅక్కయ్యతో మరొక బుజ్జాయిలా ఆడుకోండి అని నవ్వుతూ చెప్పడంతో ,
లవ్ యు చెల్లీ ………. ఇప్పటికి మనసు కాస్త కుదుటపడింది అని పరుగున మా బుజ్జిఅక్కయ్య దగ్గరకు చేరి ఎంజాయ్ చేస్తుంటే , 
ఏంట్రా మ్యాటర్ అనిఅడిగాడు .
అక్కయ్య వినకూడనిది తరువాత చెబుతాము అని చెల్లీ చేత టిఫిన్ తిని , బై రా నువ్వు చదువుకో మేము ఎంజాయ్ చేస్తాము అని వాడిచేతిలోనుండి మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కాలేజ్ కు వెళ్ళాము .

అక్కయ్యా ……… మీ చెల్లి వెంట క్లాస్ కు వెళతారా , నాతోనే ఉంటారా అని అడిగాను.
అన్నయ్యా ……… కావాలనే అడుగుతున్నారు కదా , మీతోనే ఉంటాను అనిచెబుతుంది అని తియ్యనికోపంతో అందించి అక్కయ్య బుగ్గపై ప్రాణంలా ముద్దుపెట్టి క్లాస్ కు వెళ్ళింది . 
బుజ్జిఅక్కయ్యను మూవింగ్ చైర్లో కూర్చోబెట్టి ఎండ ఏమాత్రం తగలకుండా arrange చేసి , క్యాంపస్ పార్క్ లో – గ్రౌండ్ లో – నిద్రవచ్చినప్పుడు కారులోని ఊయలలో ……. ఇలా మధ్యాహ్నం వరకూ అక్కయ్యతో ఎంజాయ్ చేసాను . 
లంచ్ బెల్ మ్రోగడంతో చెల్లి చెల్లితోపాటు ఫ్రెండ్స్ వచ్చి చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యను ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తుతోంటే , కృష్ణగాడికి కాల్ చేసి లైబ్రరీకి దగ్గరలోని బిరియానీ పాయింట్ లో ఉండమని చెప్పాను . 
చెల్లి కారులోకి వెళ్లి పాలు అందించింది .
చెల్లీ …….. మీ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఆవకాయ పెరుగన్నం ఏమితింటారు . మనతోపాటు వస్తే బిరియానీ అనిచెప్పానోలేదో , అన్నయ్యా ………. మెమెప్పుడో రెడీ అని లంచ్ బ్యాగులను ప్రక్కన ఉంచేశారు .
 నవ్వుకుని 10 మందికి పైనే ఉండటంతో 4 క్యాబ్స్ ను పిలిచి అందరమూ చేరుకున్నాము . చూసి మూడు గంటలయ్యింది అంటూ కృష్ణగాడు అక్కయ్యను ఎత్తుకుని మురిసిపోతున్నాడు .
చెల్లికి సైగచెయ్యడంతో ………
ఒసేయ్ మీ ఇష్టం ఏమైనా , ఎన్నైనా ఆర్డర్ చెయ్యండి మా బుజ్జిఅక్కయ్య ట్రీట్ అనిచెప్పింది . 
లవ్ యు లవ్ యు లవ్ యు …….. అంటూ అక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి , సంతోషంతో మెనూ కార్డ్స్ అందుకొని గుసగుసలాడి ఆర్డర్ చేస్తూనే ఉన్నారు . సర్వర్ రాసుకోవడానికే ఆయాసపడిపోయాడు . 
నవ్వుకుని వచ్చినవన్నీ కుమ్మేసి , గోల్డ్ పూతగల పాన్ తిన్నాము .
అన్నయ్యా ……… థాంక్……….
సిస్టర్స్ ……… పార్టీ నాదికాదు , చెల్లిదీ కాదు ……… మా బుజ్జి అక్కయ్యది అనిచెప్పాను .
కదా ……… అని అక్కయ్యను ఎత్తుకుని థాంక్స్ థాంక్స్ థాంక్స్ సూపర్ ట్రీట్ అంటూ ముద్దులతో ముంచెత్తి నా కారులో కూర్చున్న చెల్లికి అందించారు . కృష్ణగాడు ముద్దుతో బై సాయంత్రం కలుద్దాము అని చెప్పి లైబ్రరీ వైపు వెళ్ళాడు . 
కాలేజ్ చేరుకుని చెల్లి అక్కయ్యను అందించి క్లాస్ కు వెళ్ళింది .
అక్కయ్యా ………. కొద్దిసేపు పడుకుంటారా అని ఊయలలో పడుకోబెట్టి లాలిపాటపెట్టి ఊపడంతో హాయిగా నిద్రపోయింది . బుజ్జి చేతులను స్పృశిస్తూ అక్కయ్యనే సంతోషంతో చూస్తూ ఉండిపోయాను . మొబైల్ రింగ్ అవ్వడంతో సైలెంట్ లో పెట్టి బయటకువచ్చాను . 
మహేష్ …….. మేము 5 గంటలకు బయలుదేరుతున్నాము . ఏమీ అనుకోకుండా మా ప్రాణమైన ఏంజెల్స్ ను ఎయిర్పోర్ట్ కు పిలుచుకునివస్తావా ………. చూసి చాలా రోజులయ్యింది కదా వెంటనే చూడాలని ఆశ………..
సర్ …….. అదీ , ok సర్ ………. అని కట్ చేసాను .

5 గంటలకు చెల్లి తన ఫ్రెండ్స్ తోపాటువచ్చి పాపను నవ్వించి బై అన్నయ్యా …….. అని వెళ్లిపోయారు . చెల్లి ……… అక్కయ్యను ఎత్తుకుని మా అన్నయ్యతో మీ పెద్ద తమ్ముడితో ఎంజాయ్ చేశారా అక్కయ్యా అని ముద్దుపెట్టి బయటకువచ్చాము . అప్పటికే కృష్ణగాడు వేచిచూస్తుండటంతో ఆపి వెళ్ళమని చెప్పాను .
లవ్ యు అన్నయ్యా ……… అనివెళ్లి వాడిప్రక్కనే కూర్చుంది . 
అక్కయ్యా ……… మీ అన్నయ్యతో ఎంతసేపు ఉన్నా బోర్ కొట్టదు కదూ అని నవ్వుతూ ముద్దుపెట్టి ఇంటికిచేరుకున్నాము .
పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి అక్కయ్యా ………. మరొక చిన్నపని ఇలావెళ్లి అలా వచ్చేస్తాను అని ముద్దుపెట్టాను . నవ్వడంతో లవ్ యు అక్కయ్యా అని ప్రాణంలా హత్తుకొని కృష్ణగాడికి అందించి సర్ ఇంటికి చేరుకున్నాను .

Dad మళ్లీ ఇతన్నే పంపించాడా , మేము ఆ కారులో వెళ్ళము డ్రైవర్ అంటూ కేకవేసి పిన్నీ ……… నేను రాను వెళ్ళిరండి అనిచెప్పడంతో సర్ కారులో ఎయిర్పోర్ట్ బయలుదేరారు . వాళ్ళ వెనుకే ఎయిర్పోర్ట్ చేరుకుని కనిపించేంత దూరంలో పార్క్ చేసి కారులోనే కూర్చున్నాను .
వాళ్ళు ఉత్సాహంతో లోపలికివెళ్లారు . 15నిమిషాలలో ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం సర్ మేడం వాళ్ళు బయటకువచ్చి దూరం నుండే తల్లీ , mom dad అంటూ అంతులేని ఆనందంతో పలకరించుకుని వడివడిగా వచ్చి మనసారా కౌగిలింతలు తరువాత లాగేజీతోపాటు కారుదగ్గరికి చేరుకున్నారు . మేనేజర్ గారు , రమేష్ బై చెప్పి క్యాబ్ లలో వెళ్లిపోయారు .
తల్లీ ………. ఈ కారులో వచ్చారు ఏంటి , మహేష్ ను పంపించానే .
మహేష్ ను పంపించారా ……… ఎక్కడ dad ఆఫీస్ కు వెళ్ళాము అక్కడ లేడు , ఇంటికి రాలేదు . మీరు పంపించిన డ్రైవర్ మాకు నచ్చలేదు dad అందుకే ఈ కారులో వచ్చాము . అతడు ఇంటిదగ్గరే ఉండి ఉంటాడు .
 అతడు డ్రైవర్ కాదు తల్లీ ……… మీరు ప్రతిరోజూ కాల్ చేసి అడిగే మీరు ఎవరికోసమైతే ఇంత త్వరగా వాచ్చారో ఆ మహేష్, మీ అమ్మావాళ్ళ దేవుడు  అయినా ఇలా మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఉండడే అదిగో వెళుతోంది చూడండి మహేష్ కార్ ……… ఒక్కసారి మాటిచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు . తల్లీ తల్లీ స్వాతి , ప్రసన్నా ………. ఏమిటా కన్నీరు అని అడిగారు.
Dad …….. అంటూ ఇద్దరూ సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయారు .
ఏమైంది తల్లీ …….. 
Dad mom ……… మహేష్ అని తెలియక కారులో , ఇంటిలో బాధపెట్టాము అని బాధతో బోరున విలపిస్తున్నారు .
తల్లీ ……… మహేష్ అలాంటివి పట్టించుకోడు , అంత మంచివాడు .
అందుకేనమ్మా we love మహేష్ ప్రాణం కంటే ఎక్కువగా , 
తల్లీ ……….. 

MOm mom ……….. మహేష్ లేకపోతే మేము బ్రతకలేము అని మేడం వాళ్ళ గుండెలపై వాలిపోయారు .
తల్లీ …….. తీరని కోరిక కోరుతున్నారు .
Dad ………. మీ దేవుడు అన్నారు , మీకు అల్లుడు అయ్యే అర్హత మహేష్ కు లేదంటారా అని ఇద్దరూ ఒకేసారి అడిగారు .
తల్లీ ……. దేవుడే స్వయంగా అల్లుడయితే అంతకంటే అదృష్టవంతుడు ఎవరు ఉంటారు చెప్పు కానీ …….
కానీ ఏంటి dad .
చెబుతాను కారు ఎక్కండి అని శివరాం సర్ ఇద్దరినీ చెరొకవైపు కూర్చోబెట్టుకొని , రేయ్ నారాయణ నువ్వు నీ చెల్లీ నాచెల్లితో క్యాబ్ లో వచ్చెయ్యండి అనిచెప్పి ఇంటికి చేరుకున్నారు .
అందరూ తోటలో కూర్చుని తల్లీ …….. మీరే కాదు ఇద్దరు దేవతలు కూడా మహేష్ ను గెలవాలని కోరుకున్నారు వాళ్ళవల్లే కాలేదు మీరిద్దరూ దేవకన్యలు మాత్రమే అని మేడం వాళ్ళవైపు కన్నులు కొట్టారు .
శివరాం , నారాయణ ………..
జస్ట్ saying ………
Dad ………. మా హృదయంలో మొత్తం మహేషే నిండిపోయాడు . చూడకుండానే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాము . 
తల్లీ ……. మీ హృదయంలో మహేష్ ఉన్నట్లుగానే మహేష్ హృదయంలో ఒక దేవత ఉంది తల్లీ , ఆ దేవతతో తన హృదయం నిండిపోయి స్థానం కోసం ఆశతో ఎదురుచూస్తోంది . ఆ దేవత పేరు వాసంతి తన ప్రాణం కంటే ఎక్కువైన అక్కయ్య . ఆ దేవతకోసం 12 సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాడు అని మొత్తం వివరించాడు . మన కంపెనీ చైర్మన్ పదవిని కూడా తేలికగా తిరస్కరించాడు తల్లీ ……  వాళ్ళ అక్కయ్య కనిపించిన మరుక్షణం ఇంతటి లగ్జరీ లైఫ్ ను వదిలేసి ఆ దేవతతోపాటు వాళ్ళ ఊరు వెళ్ళిపోయి , మహేష్ అంటే ప్రాణమిచ్చే ఊరిజనాలతో వ్యవసాయం చేయాలన్నదే అతని కోరిక. ఆ క్షణం మహేష్ ను ఆపే శక్తి ఆ భగవంతుడికి కూడా లేదు .

Dad , dad ………. అంటూ సర్ వాళ్ళ గుండెలపై వాలిపోయి బాధపడుతున్నారు .
మా మనసులోనుండి తన పేరుని చేరిపివేయ్యాలనే , మమ్మల్ని బాధపెట్టకూడదు ఆనేనేమో అమ్మా ………. తన గురించి తానే చాలా నిందలు వేసుకున్నాడు . మేముచేసిన అవమానాలను భరించాడు అని ఆపకుండా కన్నీళ్లను కారుస్తూ విలపిస్తూ , dad …….. మహేష్ లేకుండా మేము ఉండలేము , మాకు కంపెనీ ఈ లగ్జరీ లైఫ్ ………. ఏమీ వద్దు . మహేష్ తో ఉంటూ వాసంతి అక్కయ్యను సేవచేసుకుంటూ హాయిగా జీవించాలని ఉంది . మేము కూడా తన వెంటే వెళ్లిపోతాము , మహేష్ మమ్మల్ని టచ్ చేయకపోయినా పర్లేదు అనిచెప్పారు .
వాళ్ళ బాడీ వైబ్రేషన్ ను బట్టే మహేష్ ను ఎంత ఆరాధిస్తున్నారో సర్ వాళ్లకు తెలిసిపోతోంది . 
తల్లులూ ……… మీ కోరిక తీర్చడానికి మేము ఏమీచెయ్యలేము . మహేష్ హృదయంలో చోటుని సాధించడం అసాధ్యం . ఇప్పటికే మనం అతడికి చాలా ఋణపడిపోయాము . మీరు అతడితోపాటు ఉంటే దేవాలయంలో ఉన్నట్లే మాకు అంతకంటే ఏమికావాలి చెప్పండి . మీరే ఎలాగైనా మహేష్ హృదయంలో చిన్న అతిచిన్న స్థానం సంపాదించాలి . మీ ప్రేమతో ……….. అయినాసరే కుదరనే కుదరదు అని సర్ వాళ్ళు స్వాతి , ప్రసన్నాలను గుండెలపై ప్రాణంలా హత్తుకున్నారు .
మేడం వాళ్ళు కన్నీళ్లను తుడుచుకుని తల్లీ …….. మీ ప్రాణమైన మహేష్ కు వాసంతి అక్కయ్యతోపాటు చెల్లి కృష్ణ మరియు కొన్ని నెలల ముందు కృష్ణకు జన్మించిన పాపాయిని బుజ్జిఅక్కయ్య వాసంతిగా తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు . వాళ్లకోసం ఏదైనా చేస్తాడు , వాళ్ళు కోరిన కోరికను ధాపాటిస్తాడు కాబట్టి …………
Moms ………. అర్థమయ్యింది కృష్ణకు తోడుగా , బుజ్జి అక్కయ్యను ప్రాణంలా చూసుకుంటే మహేష్ సంతోషించడం అయినా చూడొచ్చు . దేవుని ఆశీస్సులతో మా స్వచ్ఛమైన ప్రేమతో బుజ్జిఅక్కయ్యను గెలుచుకుంటాము అని చెప్పి లవ్ యు dad లవ్ యు mom అని మాటల్లో చెప్పలేని ఆనందంతో కౌగిలించుకుని పరవశించిపోతోంటే ,
ఏంటి స్వాతి , ప్రసన్నా………. చాలా సంతోషంగా ఉన్నారు . మీ అమ్మానాన్నలు అంత విలువైన గిఫ్ట్ ఇచ్చారా అని పిన్నిగారు బయటకువచ్చారు .
అంతకన్నా విలువైనది పిన్నీ ……… పిన్నీ ఉదయం మనల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్ ఎవరో కాదు అని పేరు చెప్పడానికే సిగ్గుపడిపోతున్నారు .
ఎవరు తల్లీ ………
మేము ఎవరికోసమైతే వచ్చామో ………. ఆ దేవుడే మహేష్ ……..
ఆ డ్రైవరా ……… 
పిన్నీ ……..
మీ ఇష్టం మీకు మీ అమ్మానాన్నలకు దేవుడు కావచ్చు కానీ నాకు మాత్రం ఒక పనివాడు మాత్రమే , 
నెమ్మదిగా పిన్నీ లేకపోతే మీ అక్కయ్య కొట్టినా కొడుతుంది అని నవ్వుకున్నారు .
ఏంజెల్స్ ………. ఏమిజరిగినా మీరు ఎటువంటి నిర్ణయాలూ తీసుకోము అని మాకు మాట ఇస్తేనే , 
Dad మీరే చెప్పారుకదా అది దేవాలయం అని మన దేవుడు అన్నీ చూసుకుంటాడులే అని మురిసిపోయారు .
చెల్లీ …….. ప్రయాణం ఎలా జరిగింది అని అందరూ ఆమెను సంతోషంతో పలకరించారు .

ఒక కారు లోపలికిరావడం నలుగురు కిందకు దిగగానే పూజిత , రమ్య , శుభశ్రీ , శైలజా అంటూ పరుగునవెళ్లి కౌగిలించుకుని రెండు సంవత్సరాలు అయ్యిందే మిమ్మల్ని చూసి అని సంతోషంతో పలకరించుకుని సర్ మేడం వాళ్లదగ్గరికి పిలుచుకొనివెళ్లారు . క్షేమసమాచారాలు తరువాత వారం రోజులయ్యింది మీరు కాల్ చేసి మీ వాట్సాప్ స్టేటస్ చూసాము కాబట్టి మీరు ఉదయం వచ్చారని తెలిసి వచ్చేసాము .
స్వాతి , ప్రసన్నా ………. పూజిత marriage ఫిక్స్ అయ్యింది . ఈ నైట్ పబ్ లో బ్యాచిలర్స్ పార్టీ మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు .  కరెక్ట్ సమయానికి ల్యాండ్ అయ్యారు . అక్కడ మొత్తం రెడీ అయిపోయింది , తొందరగా పార్టీ డ్రెస్లోకి రెడీ అయిపోతే బయలుదేరడమే , అంకుల్ అంటీ ……… మిమ్మల్నీ పిలవచ్చు కానీ ఓన్లీ బ్యాచిలర్స్ సో ……….అని శైలజ చెప్పింది .
ఏంజెల్స్ లవ్ యు ఎంజాయ్ the పార్టీ హ్యాపీగా వెళ్ళండి అని పర్మిషన్ ఇచ్చేసారు .
ఏంటీ ఒంటరిగానా నేను ఒప్పుకోను , అక్కడ నా ఏంజెల్స్ కు ఏమైనా అయితే అమ్మో నావల్ల కాదు , అక్కయ్యా ……… ఒక నలుగురు బౌన్సర్లు ఉంటే పిలిపించండి నేను టెస్ట్ చేసి అప్పుడు పంపిస్తాను ఇది ఫైనల్ అని పిన్ని గారు చెప్పారు .
లవ్ యు చెల్లీ అని మేడం పిన్నిగారిని కౌగిలించుకుంది .

పూజితా …….. sorry వే మేము గుడికి వెళుతున్నాము , రేపు ఇంటికివచ్చి కలుస్తాము మీరు కానివ్వండి అని స్వాతి బదులిచ్చింది .
ఏంటీ మీరు హైద్రాబాద్ వచ్చికూడా రాలేదని తెలిస్తే నన్ను కొట్టినా కొట్టేస్తారు మన ఫ్రెండ్స్ , పార్టీకి రావే అంటే గుడికి అంటావేంటే లవ్వా …….. , మీరు రాకపోతే పార్టీ క్యాన్సిల్ మేము ఇక్కడి నుండి కదలము అంటూ వెళ్లి కుర్చీలలో కూర్చున్నారు .
Dad ………
తల్లీ ……… మహేష్ మీకు బాడీగార్డ్ గా వస్తే ok నా అని అడిగారు .
బుజ్జిఅక్కయ్యను వదిలి ఎలా రమ్మంటారు dad , అది మాకు కూడా ఇష్టం లేదు . 
అదీ నిజమే తల్లీ ……… మీ moms వల్లనే వీలౌతుంది . 
శివరాం , నారాయణ ………. మిమ్మల్నీ , 
మామ్ , మామ్ ……… please please ………..
సరే మీరు రెడీ అయ్యిరండి అనిచెప్పడంతో , వాళ్ళ ఫ్రెండ్స్ ను పిలుచుకొని లోపలికి ఉత్సాహంతో వెళ్లారు .
ఒసేయ్ అక్కయ్యా ………. నేను నలుగురు అన్నానంటే డబల్ త్రిబుల్ అని అర్థం మీరేంటి ఓకేఒక్కడితో , నాకు ఏమాత్రం ఇష్టం లేదు .
చెల్లీ …….. ఆ ఒక్కడే నువ్వు చెప్పినంత మందితో సమానం . నీకు నమ్మకం లేకపోతే నువ్వుకూడా తోడుగా వెళ్లు పార్టీ డ్రెస్ ఉందిగా అని గుసగుసలాడింది . 
అక్కయ్యా ……… అవన్నీ అప్పుడు , మళ్లీ గుర్తుచేయ్యకు చీరలోనే వెళతానులే అని లోపలికివెళ్లి అందరూ బయటకువచ్చారు . పూజితా మా చెల్లిని కూడా ఈ ఒక్క రాత్రికి యూత్ అనుకోండి అని మేడం కోరడంతో , 
Ok అంటీ …….. కానీ మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని ఒకేఒక రూల్ కోరారు .
డన్ అంటూ సర్ మేడం వాళ్ళు ఒక కారులోకి ఎక్కి మమ్మల్ని ఫోలో అవ్వండి అని అపార్ట్మెంట్ చేరుకుని , తల్లులూ మహేష్ హోమ్ వస్తారా అని అడిగారు .

Mom ………. దేవాలయానికి తొలిసారి ఈ పార్టీ డ్రెస్ లోనా , ముందే చెప్పొచ్చుకదా పట్టుచీరలలో దేవకన్యల్లా రెడీ అయ్యేవాళ్ళము అని సంతోషంలో తడబడుతూ మాట్లాడారు . 
OK తల్లీ ఎలాగోలా మహేష్ ను ఒప్పించి మీతోపాటు పంపిస్తాము అని సర్ మేడం వాళ్ళు పైకివచ్చారు . 
సర్ , మేడం …….. రండి అని సోఫాలో కూర్చోబెట్టాము .
కృష్ణ ఎక్కడ అని మేడం వాళ్ళు బెడ్రూం వైపు నడిచారు .
ఏంటి కృష్ణ ఎలా ఉంది ప్రిపరేషన్ అని అడిగారు .
గోయింగ్ గుడ్ సర్ అని డ్రింక్స్ తీసుకొచ్చాము .
మేడం వాళ్ళు బెడ్రూంలోకి వెళ్లి బుజ్జిఅక్కయ్యకు పాలు ఇస్తుండటం చూసి , మూడురోజులయ్యింది బుజ్జివాసంతిని చూసి అని ప్రక్కనే కూర్చుని , వాసంతి సమయం లేదు మీ తమ్ముడు కొన్నిగంటలపాటు మా అమ్మాయిలకు తోడుగా పబ్ కు వెళ్ళాలి ……… please please ……… అంటూ బుజ్జి బుజ్జి చేతులను స్పృశిస్తున్నారు .

మేడం ……… స్వాతి , ప్రసన్నా వచ్చారా ఎక్కడ హాల్లో ఉన్నారా అని సంతోషంతో చెల్లి లేవబోతుంటే , 
ఇక్కడ లేరు కృష్ణ వాళ్ళు పార్టీ డ్రెస్ లో ఉన్నారు . ఈ ఇల్లు వాళ్లకు డేవాలయంతో సమానం తొలిసారి ……….
అర్థమైంది మేడం , మీలానే వాళ్ళది కూడా మంచి మనసు .
అయినా వాళ్ళ పేర్లు , గుణం ………. నీకెలా తెలుసు కృష్ణ ,
ఒక్క క్షణం అని కృష్ణగాడిని పిలిచి బుజ్జిఅక్కయ్యను హాల్లోకి తీసుకువెల్లమని ఊయలలో పడుకోబెట్టమని క్షణాల్లో నిద్రపోవాలి అన్నయ్యకు చెప్పు .
 వెళ్ళాక అన్నయ్య చెప్పాడు మేడం , వాళ్ళ ప్రేమ గురించి కూడా తెలుసు కానీ ఏమీ చేయలేను మేడం , బుజ్జివాసంతితో అన్నయ్య దాచిన తొలి విషయం . తెలిస్తే ……
తెలుసు కృష్ణ ………. వాళ్లకు కూడా అదేవిషయం చెప్పాము . గుండెలనిండా మహేష్ నే నింపుకున్నారు …………
మేడం ………. మాలానే అక్కయ్య , మా ఊరి అమ్మవారిపై నమ్మకం ఉంచండి అంతా మంచే జరుగుతుంది . పార్టీ కదా …….. అంటూ బయటకువచ్చి బుజ్జిక్కయ్య నిద్రపోతుండటంతో , అన్నయ్యా ……… మేడం వాళ్లకు నేను , బుజ్జిఅక్కయ్య మాటిచ్చాము పార్టీకి వెళ్ళాలి అని మొత్తం వివరించింది .
రేయ్ నెమ్మదిగా ఊపు అనిచెప్పి చెల్లిచేతిని అందుకొని కాస్త దూరం వెళ్లి , చెల్లెమ్మా ………. ఎలా ,
ఏమో అన్నయ్యా , నాకు తెలియకుండానే అదిగో మీ బుజ్జిఅక్కయ్య మాటిచ్చేసింది మేడం వాళ్లకు ఇక నీ ఇష్టం . 
నిద్రపోతున్న అక్కయ్య దగ్గరకువెళ్లి వెళ్ళాల్సిందేనా ………, నిన్నూ అని చెల్లికి మొట్టికాయవేసి రెఢీఅయ్యివచ్చాను .
మేడం , చెల్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . చెల్లీ ……… అక్కయ్యను వదిలి వెళ్లేవాటికి ఇక ఎప్పుడూ మాటివ్వద్దు అనిచెప్పు అని కారు తాళాలు అందుకొని , బుజ్జిఅక్కయ్యను ముద్దులతో ముంచెత్తి వదల్లేక వదల్లేక కిందకువచ్చాను .

104ic

twitter link

Telegram

https://t.me/joinchat/MR1ZWxHunDaVSO5pipsXtg

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 98, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!
Verification: f45dbc2ded1d3095
Close
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker
%d bloggers like this: