Srungara Kathamaalika

Srungara Kathamaalika – 1 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 1 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 1 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

మహిమాన్వితం

నా పేరు మహేష్ puttindhi  వైజాగ్ లో ప్రస్తుతం హైద్రాబాద్ లో btech ఫైనల్ ఇయర్, exams కు నెల రోజులు ముందు దేశం నలుమూలల నుండి బెస్ట్ MNC కంపెనీలు వస్తున్నట్లుగా నోటీస్ బోర్డ్ చూసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మొత్తం లైబ్రరీలో కుస్తీపడుతుండగా చూసి నవ్వుకుని ఇదే విషయం అమ్మానాన్నలతో ఫోన్ లో మాట్లాడుతూ సరదాగా నవ్వుకుంటూ చాలాసేపు మాట్లాడి ఎప్పుడూ చిన్న విషయాలకే all the best చెప్పే నాన్న గారు ఈ సారి చెప్పకపోవడంతో బిసినెస్ పనుల్లో మరిచిపోయి ఉంటారని అనుకోని బై చెప్పేసి నా అపార్ట్మెంట్ వైపుకు బైకులో వెళుతూ ,

ఒక్కగానొక్క కొడుకు కావడం వలన  చిన్నప్పటి నుండి అమ్మానాన్నలంటే నాకు , నేనంటే వాళ్లకు ప్రాణం, నేను ఏమి చేసినా ఎలా ఉన్నా వాళ్ళు ఒక్క మాట కూడా వారించకుండా ప్రాణంగా చూసుకునేవారు , ఇప్పటివరకూ ఒక్క మాటకాని , ఒక దెబ్బ కానీ నామీద పడలేదు అంటే వాళ్లకు నేను ఎంత ప్రేమో అర్థమవుతుంది . నాన్న గారికి తాతయ్యల దగ్గర నుండి లభించిన కొద్దిపాటి ఆస్తిని కష్టపడి వైజాగ్ లో ఒక successful bussiness man గా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు .

నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి అమ్మకు తన పంచప్రాణాలు నేనే నా చిరునవ్వు తప్ప తనకు మరొకదాని మీద ఆశే లేదు , టెన్త్ మరియు ఇంటర్ వైజాగ్ లోనే ఇంటిదగ్గర ఉండి చదువు పూర్తి చేసి ఇంజనీరింగ్ కోసం హైద్రాబాద్ వెళుతున్నానని తెలియగానే నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని  అమ్మ నాతో వారం రోజుల పాటు మాట్లాడలేదు అంత ప్రాణం నేనంటే , నేను , నాన్న అమ్మ చేతులను అందుకొని అమ్మా నాకు కూడా నీ దగ్గరే ఉండి చదువుకోవాలని ఉంది కాని ఇక్కడే ఉంటే నీ ప్రేమలో మునగడం తప్ప మరొకటి సాధించలేను ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నాను నాన్న లాగా సొంతంగా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుంటున్నాను నా ప్రాణమైన తల్లిదండ్రులకు గౌరవాన్ని పెంచాలనుకుంటున్నాను అమ్మా ప్లీస్ , ప్లీస్ ……….అమ్మా అంటూ కన్నీళ్లను తుడిచి చాలాసేపు బ్రతిమాలగా , చూడు జానకి నాలుగే నాలుగు సంవత్సరాలేగా ప్రతిరోజు ఫోనులో మాట్లాడొచ్చు ఇప్పుడు కొత్తగా వీడియో కాల్ కూడా అందుబాటులో ఉంది రోజూ మన మహేష్ ను చూస్తూ మాట్లాడొచ్చు , వారం వారం నిన్ను నీ కొడుకు దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పగా ఎలాగోలా ఒప్పుకొని సంతోషన్గా నా నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా , లవ్ యు అమ్మా , లవ్ యు నాన్నా అంటూ మనసారా కౌగిలించుకున్నాను , 

ఇక  నాన్న గారు నన్ను కొడుకుగా కాకుండా ఒక స్నేహితుడిగా , మార్గదర్శకుడిగా నేను ఏవిషయమైనా స్నేహితుడి దగ్గర ఎలాగయితే మాట్లాడతామో అలా దాచుకోకుండా సరదాగా మాట్లాడుతూ తన విజయాలను పత్యక్షంగా చూస్తూ పెరగడం వలన నేను కూడా జీవితంలో సొంతంగా ఎదగాలని నిర్ణయించుకొని దాన్ని reach అవ్వడానికి మార్గం చదువు ఒక్కటేనని తెలుసుకొని టెన్త్ , ఇంటర్ , btech ఎక్కడ ఉన్నా స్టడీస్ లో ఫస్ట్ ఉంటూ ఇప్పటివరకూ నా ఆశయం కోసం  మాత్రమే కష్టపడుతూ కాలేజ్ లో ఎంతో మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నాము అంటూ ప్రపోజ్ చేసినా నా హృదయంలో చోటు మాత్రం స్వచ్ఛమైన అమ్మ ప్రేమకే అంటూ రెజెక్టు చేస్తూ నా ఆశయం చేరుకునేందుకు రాబోతున్న రేపటి అవకాశం కోసం ఆతృతగా లేదు ఎదురుచూస్తూ దారిలో రెండు చాక్లెట్ లు తీసుకొని అపార్ట్మెంట్ కు చేరుకోగా ,

పని మనిషి ప్రతిరోజూ లాగే ఇల్లంతా శుభ్రం చేసి బాబు వంట చెయ్యమంటారా అని అడుగగా వద్దులే నిర్మల గారు నేనే చేసుకుంటాను మీరు వెళ్లిపోండీ అంటూ తెచ్చిన చాక్లెట్ లు తన పిల్లలకు ఇవ్వమని చెప్పి పంపించేసి ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చి సమయం చూడగా 7pm అవుతుండగా వంట గదిలోకి వెళ్లి కూరగాయలను కట్ చేస్తూ నా చిన్నప్పటి నుండి అమ్మ కొంగు పట్టుకునే తిరగడం వల్ల వంట గదిలో కూడా ప్రక్కనే ఉంటూ చూస్తూ రాను రాను అమ్మకు వంటలో సహాయం చేస్తూ వంట ఎలా చేయాలో రుచిగా ఎలా వండాలో నేర్చుకున్నది గుర్తుకురాగా పెదాలపై చిరునవ్వుతో లవ్ యు మా అంటూ తలుచుకొని వెంటనే వీడియో కాల్ చేయగా అమ్మ కూడా వంట చేస్తుండగా ఇద్దరమూ నవ్వుకుని మాటల్లో పడిపోయి సులభంగా వంట పూర్తి చేసి రుచి చూసి soooo tasty మా లవ్ యు, మా ప్రియమైన అమ్మ వల్లనే దూరంగా ఉన్నా అమ్మ చేతి వంట తింటున్నాను అంటూ మాట్లాడుతూనే హాల్ లోకి వచ్చి తినేసి మా రేపటికి కాస్త ప్రిపేర్ కావాలి బై మా అని చెప్పగా లవ్ యు బేబీ అంటూ ముద్దుపెట్టగా నవ్వుతూ కాల్ కట్ చేసి,

రేపు రాబోతున్న కంపెనీలన్నింటిలో నా మనసుకు నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసుకొని లాప్టాప్ లో మొత్తం కంపెనీ సమాచారాన్ని తెలుసుకొంటూ అలాగే సోఫాలో నిద్రపోయాను .

ఉదయం అలారం చప్పుడుకి లేచి రెడి అవుతుండగా అంతలో వంటమనిషి వచ్చి టిఫిన్ తయారుచెయ్యగా అమ్మనాన్నలు లాస్ట్ వీక్ వచ్చినప్పుడు షాపింగ్ లో ఇష్టపడి కొనిచ్చిన డ్రెస్ వేసుకుని అద్దం లో చూసుకొని లవ్ యు for the డ్రెస్ మా అంటూ సంతోషంగా తలుచుకొని సమయం అవుతుండగా బ్యాగ్ అందుకొని హాల్ లోకి వచ్చి మొబైల్ అందుకొని నాన్న ఆశీర్వాదం కోసం కాల్ చేస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగగా వెళ్లి తెరువగా ఎదురుగా నవ్వుతూ బేబీ అంటూ అమ్మ లోపలకు వచ్చి సర్ప్రైజ్ అంటూ ప్రేమగా నా నుదుటిపై ముద్దుపెట్టి కౌగిలించుకోగా , షాక్ నుండి తేరుకొని mom dad అంటూ ఇద్దరినీ హత్తుకొని ఆశ్చర్యపోతుండగా , నాన్న గారు నా భుజం పై చేతిని వేసి ,

నా ఫ్రెండ్ జీవితంలో తన గమ్యానికి చేరుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఆనంద క్షణాలను స్వయంగా చూడాలని వచ్చేసాము అనగానే లవ్ యు న్నాన్నా అంటూ కౌగిలించుకోగా all the best నాన్నా అంటూ విష్ చెయ్యగా , ఇలా స్వయంగా వచ్చి విష్ చెయ్యడం కోసమే నిన్న చెప్పలేదు లవ్ యు dad అంటూ మనసులో సంతోషిస్తూ, అమ్మానాన్నలిద్దరి పాదాలకు నమస్కరించగా విజయోస్తు అంటూ దీవించగా లవ్ యు both అంటూ మరొకసారి హత్తుకొని పనిమనిషిని పిలవగా వంట గదిలో నుండి వచ్చి అమ్మగారు ఇప్పుడేనా రావడం ఫ్రెష్ అవ్వండి వెంటనే టిఫిన్ రెడీ చేస్తాను అంటూ సంతోషంగా లోపలకు వెళ్లగా , సమయం చూసి its టైం ఫ్రెండ్ go ahead అంటూ సంతోషన్గా చెప్పగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బైక్ కీస్ అందుకొని హుషారుగా కాలేజ్ చేరుకున్నాను.

నా qualifications చూసి అన్ని కంపెనీలు ఇంటర్వ్యూ లకు ప్రథమంగా ఆహ్వానించినా నేను సెలెక్ట్ చేసుకున్నదానికి మాత్రమే అటెండ్ అవ్వగా ఇదే విషయం ఇంటర్వ్యూ లో మొదటగా ఎంటర్ అవ్వగానే అడుగగా వాళ్ళ కంపెనీకి ఏది అవసరమో నేను ఏమి చెయ్యగలనో కాన్ఫిడెంట్ గా వివరించగా ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతూ చివరగా ఉన్న వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ అడగబోతుండగా మిగిలినవారందరూ ఆపి మహేష్ you are selected అంటూ అక్కడికక్కడే జాయినింగ్ లెటర్ ప్రింట్ ఔట్ తీయించి exams అవ్వగానే you can join , నీకు ఎక్కడ ఏ సిటీలో placement కావాలో జస్ట్ email us అంటూ అందరూ ఒక్కసారిగా లేచి సంతోషంగా చేతులు కలిపగా sure sir అంటూ లెటర్ అందుకొని బయటకు వచ్చి నాన్నకు కాల్ చెయ్యబోయి ఆగిపోతూ స్వయంగా నాన్న సంతోషం చూడాలని classmates పిలుస్తున్నా ఇప్పుడే వచ్చేస్తానురా అని చెప్పి బైకులో నేరుగా ఇంటికి చేరుకొని పరిగెత్తుకుంటూ లోపలకు వెళ్లి అమ్మానాన్నలిద్దరినీ సంతోషన్గా కౌగిలించుకొని జాయినింగ్ లెటర్ నాన్న చేతికి అందివ్వగా ,

తీసి చూసి టాప్ కంపెనీ in ఇండియా monthly 6 అంకెల సాలరీ అని అమ్మకు చెప్పి సంతోషిస్తుండగా , నేను కూడా చూడలేదు dad ముందుగా మీకే చూపించాలని మీ సంతోషాన్ని స్వయంగా నా కళ్లతో చూడాలని వచ్చేసాను అని చెప్పగా , అమ్మానాన్నలిద్దరి కళ్ళల్లో ఆనందబాస్పాలతో నన్ను అమాంతం కౌగిలించుకొని చాలా గర్వపడుతున్నాము అంటూ ఒకరినొకరు చూసుకుని ఆనందబాస్పాలను తుదుచుకొని , మహేష్ what నెక్స్ట్ బెంగళూరు , ఢిల్లీ , ముంబై , kolkata ఏది సెలెక్ట్ చేసుకోబోతున్నావు అనేసి వెంటనే నాలుక కరుచుకుని మాటమార్చడానికన్నట్లుగా ఈ సంతోషమైన సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటుండగానే అమ్మ బాధపడుతూ బెడ్ రూంలోకి వెళ్లిపోగా ,

Dad అంటూ చిరుకోపంతో చూడగా , sorry రా అంటూ తలదించుకొని ఎలాగైనా తెలియాల్సిందే కదా ఫ్రెండ్ అని చిన్నగా భయపడుతూ చెప్పగా , ఈ కా exams అవ్వడానికి నెలరోజులు ఉంది అమ్మ మాంచి సంతోషమైన మూడ్ లో ఉన్నప్పుడు నేను ఎలాగోలా నానాపాట్లు పడీ ఒప్పించేవాన్ని అంటూ పల్లుకోరుకుతూ కోపంగా చెబుతూ , ఇక పదండి మనకు అలవాటైన పద్ధతిలో ప్రాధేయపడటమే అంటూ ఇద్దరమూ బెడ్ రూంలోకి వెళ్లి అమ్మ ముందు మోకాళ్లపై కూర్చొని కన్నీళ్లను తుడిచి చేతులు అందుకొని ప్రేమగా ముద్దులుపెడుతూ అమ్మా నేను మా అమ్మను విడిచి ఉండలేను నాకు జాబ్ వైజాగ్ లోనే కావాలని ఆడిగానమ్మా ఇంటర్వ్యూ లకు వచ్చిన ఒక్క కంపెనీకి కూడా వైజాగ్ లో బ్రాంచ్ లేదు అందుకే మనకు అన్నింటిలో దగ్గరగా ఉండేది బెంగళూరు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను , జస్ట్ కొన్ని నెలలు అంతే అలా వెళ్లి కంపెనీ గురించి బయట పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకొని వైజాగ్ వచ్చి మనమే సొంతంగా కంపెనీ స్టార్ట్ చెయ్యడం ఇక మా అమ్మ ప్రేమ కౌగిలిలోనే జీవితాంతం ఉండిపోవడం అంటూ ఒడిలో తల ఉంచి వాలిపోగా ,

అమ్మ పెదాలపై చిరునవ్వు రాగానే నాన్న వంక చూసి కన్ను కొట్టగా wow అద్భుతమైన plan మహేష్ కొన్నంటే కొన్ని నెలలు అంతే ఎక్కువంటే మీ అమ్మే కాదు నేను కూడా ఒప్పుకొను అంటూ నాన్న గారు తనకు సూట్ అవ్వని కోపంగా చెప్పగా మా ఇద్దరి చెవులను సున్నితంగా పిండుతూ నాదగ్గరా మీ వేషాలు అంటూ నవ్వుతుండగా ,
మా మా……..మా please మా కొన్నే కొన్ని నెలలు అంతే , ఒప్పుకోండి శ్రీమతి గారు ఇప్పుడు హైద్రాబాద్ కు ఎలా అయితే వచ్చి వెళుతున్నామో అలాగే నీకు ఎప్పుడు నీ బేబీని చూడాలనుకుంటే అలా వెళ్లి నీ ఇష్టమున్నన్ని రోజులు  ఉండి ప్రేమగా చూసుకొని రావచ్చు అని చెప్పగా చాలా సమయం బ్రతిమిలాడిన తరువాత సంతోషంగా ఒప్పుకోగా , లవ్ యు మా , dad అంటూ సంతోషంగా కౌగిలించుకోగానే హమ్మయ్యా బ్రతికిపోయాను అంటూ నాన్న గారు గుండెలపై చేతులు వేసుకొని now its celebration టైం అంటూ నాన్న తెచ్చిన బ్యాగులో నుండి ఫారిన్ బ్రాండ్ మందు బాటిళ్లు మరియ చాంపేన్ బాటిల్ తీసి పూర్తిగా అల్లాడిచ్చి మూత ఓపెన్ చెయ్యగానే మా ముగ్గురిపై ఎగిరిపడగా అమ్మవైపు చోస్తూ డార్లింగ్ రెడీ చెయ్ అనగానే వంట గదిలోకి వెళ్లిపోగా ,

My డియర్ ఫ్రెండ్ స్టడీస్ అయిపోయాయి బెంగళూరు వెళ్ళాక కొల్లిగ్స్ ఎలాగో అలవాటు చెయ్యడం తప్పనిసరి అందుకే నేనే నీకు అలవాటు చెయ్యబోతున్నాను బట్ only on వీకెండ్స్ మాత్రమే , నాన్న గారు అమ్మ ……..అంటుండగానే మీ అమ్మను కాళ్ళా వెళ్ళా పడి నిన్న రాత్రే ఒప్పించాను మనల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు , ఈరోజు నేను నీకు నాన్నను కాదు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కామన్ my ఫ్రెండ్ నీ మొదటి విజయాన్ని సరికొత్త అలవాటుతో సెలబ్రేట్ చెయ్ అంటూ పెగ్ కలిపి చేతిలో ఉంచి చీర్స్ అంటుండగా అమ్మ నాన్ వెజ్ తీసుకురాగా , వెంటనే చేతిని వెనక్కు దాచేసుకోగా చిలిపిగా నవ్వుకుని బేబీ అంటూ నా నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి నవ్వుతూ వంట గదిలోకి వెళ్లిపోగా చూసావా మీ అమ్మ కూడా పర్మిషన్ ఇచ్చేసింది చీర్స్ అంటూ నాన్న గుటగుటా తాగేసి చికెన్ నోటిలోకి తీసుకొని sooo tasty డార్లింగ్ అంటూ అమ్మను పొగుడుతూ కానివ్వు నాన్నా అంటూ మరొక పెగ్ కలుపుకొని ముందు నా నోటికి అందించి తాగించగా నా ముఖంలో తేడా కనపడుతుండగానే కారంగా ఉన్న ముక్క నోటిలోకి పెట్టగా తినగా ,

ఇప్పుడెలా ఉంది నాన్నా అంటూ మత్తుగా అడుగగా ఇంకొకటి అన్నట్లుగా వేలును చూపించగా సంతోషంగా అందివ్వగా అది కూడా తాగేసి టోటల్ ఒక బాటిల్ పూర్తి చేసి సోఫాలోనే ఎదురెదురుగా మత్తుగా నిద్రపోగా , అమ్మ వచ్చి మొత్తం శుభ్రం చేసి ఇప్పటిదాకా మీరొక్కరే ఇప్పుడు నా కొడుకుని కూడా అంటూ  నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకోగా , sorry అమ్మా నాన్నతో తప్ప ఇంకెప్పుడూ తాగాను ప్రామిస్ అంటూ అమ్మ చేతిని అందుకొని ముడుచుకొని సోఫాలో అలాగే పడుకోగా , నాకు తెలుసు బేబీ నువ్వు బంగారం అని అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నన్నే చూస్తూ కురులను ప్రేమగా నిమురుతూ చూస్తూ ఉండిపోయింది. మళ్లీ నేను లేచింది నెక్స్ట్ రోజు ఉదయమే లేవడం లెవడమే అమ్మా ఆకలి అంటూ అమ్మను పిలువగా రెడీగా ఉంది ముందు ఫ్రెష్ అయ్యిరా బేబీ అంటూ టవల్ అందించి బాత్రూం లోకి పంపగా పైపైన స్నానం చేసి బట్టలు వేసుకొని హాల్ లోకి వచ్చి టీవీ చూస్తున్న నాన్న గారి ఎదురుగా తల పట్టుకొని కూర్చోగా ఎలా ఉంది నాన్నా అని అడుగగా , నాన్న ఇక జీవితంలో తాగను అమ్మా ఆకలి అంటూ కేక వేయగా , నాన్న నవ్వుతూ మొదటిసారి తాగినప్పుడు నా ఫ్రెండ్స్ కు నేను ఇలానే అన్నాను చూద్దాము అంటూ నవ్వుతుండగా అమ్మ ప్రేమగా కడుపునిండా తినిపించగా మళ్లీ కొద్దిసేపు అమ్మ ఒడిలో హాయిగా నిద్రపోయి మధ్యాహ్నం లేచి చాలాసేపు తల స్నానం చేసి అందరమూ భోజనం చేసి గుడికి వెళ్లొచ్చి సాయంత్రం వరకూ సరదాగా గడిపి భోజనం చేశాక మేము వెళతాము బేబీ exams పూర్తి చేసుకొని వైజాగ్ వచ్చేయి అని చెప్పగా ఇద్దరినీ మనసారా హత్తుకొని ఎయిర్పోర్ట్ దాకా వదిలి బైకులో ఇంటికి చేరేసరికి అలసిపోయి నిద్రలోకి జారుకున్నాను.

ఉదయం కాలేజ్ కు వెళ్లగా నా ఫ్రెండ్స్ అందరూ వేరు వేరు కంపెనీలకు సెలెక్ట్ అవ్వగా కంగ్రాట్స్ చెప్పుకొని ఆ రోజు సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకొని తరువాత రోజు అమ్మానాన్నలకు మరొకసారి తెలిపి బెంగళూరులో జాయిన్ అవ్వబోతున్నట్లుగా మెయిల్ పంపగా వెంటనే బెంగళూరు లో జాయిన్ అయ్యేట్లుగా కాల్ లెటర్ రాగా సంతోషిస్తూ ఫేర్వెల్ మరియు ఫైనల్ ఇయర్ exams కూడా పూర్తి చేసుకొని అపార్ట్మెంట్ చేరుకొని లగేజీ అంతా ప్యాక్ చేసుకొని పనిమనిషి పిల్లలకు బట్టలు , గిఫ్ట్స్ మరియు చాక్లెట్ లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి నాలుగు సంవత్సరాలు నన్ను భరించినందుకు కృతజ్ఞతలు తెలిపి తెచ్చినవన్నీ ఇచ్చేసి ఎలాంటి సహాయం కావాలన్నా మోహమాటపడకుండా కాల్ చెయ్యమని చెప్పి పర్సులో ఉన్నంత డబ్బు ఇచ్చేసి ఫ్లైట్ లో వైజాగ్ చేరుకోగా ,

ఎయిర్పోర్ట్ కు అమ్మానాన్నలు రాగా సంతోషన్గా కౌగిలించుకొని ఇంటికి చేరుకోగానే అమ్మ ప్రేమతో ముంచేస్తూ గంటగంటకూ తినడానికి తయారుచేసి తీసుకొస్తూ ఇంట్లో తిని ఎన్ని రోజులయ్యింది అంటూ స్వయంగా తన చేతులతో తినిపిస్తూ ప్రాణంగా చూసుకోగా , నాలుగు సంవత్సరాలు బంధువులను ఒక్కరినీ కలవకపోవడంతో results వచ్చేన్తవరకూ అమ్మానాన్నలతో పాటు 15 రోజులు ఇరువైపులా ఉన్న బంధువులను కలిసి results రాగానే వైజాగ్ చేరుకొనగానే అప్పటివరకూ సంతోషంగా ఉన్న అమ్మ ఒక్కసారిగా బాధపడుతుండగా అమ్మా ఏమయ్యింది అంతా మాట్లాడాకే , నువ్వు ఒప్పుకున్నాకే కదా వెళ్ళడానికి నిర్ణయించుకుంది మళ్లీ మొదటికొచ్చావా అంటూ అమ్మ ఒడిలో పడుకుని నువ్వు సంతోషంగా ఉంటేనే నేను వెళ్ళేది లేకపోతే నా కోరికను చంపుకొని నాన్న గారి bussiness చూసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను అంటూ బాధపడుతూ చెప్పగా ,

Sorry బేబీ కొన్ని నెలలే అంటున్నావుగా సంతోషంగా వెళ్ళిరా అంటూ కన్నీళ్లను తుదుచుకొని నవ్వుతూ నా బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి చెప్పగా , సంతోషం పట్టలేక అమ్మను కౌగిలించుకొని లవ్ యు మా అంటూ నాన్న వైపు చూడగా ఇదే మంచి అవకాశం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయలుదేరడం ఉత్తమం అంటూ కళ్ళతోనే సైగలు చెయ్యగా , రెండు రోజుల్లో జాయిన్ అవ్వాలి నాన్న అన్నట్లుగా వేలితో చూపించగా మొబైల్ అందుకొని ఎవరికో అర్జెంట్ గా చేస్తూ బయటకు వెళ్లిపోగా అమ్మకు అదే విషయం చెప్పగానే నెక్స్ట్ రెండు రోజులు అమ్మ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు చలి ఎక్కువగా ఉంటుంది అది తీసుకెళ్లు ఇది తీసుకెళ్లు , స్నాక్స్ ఏమేమి చెయ్యాలి అంటూ తనలో తానే కంగారుపడుతుండగా , మా కూల్ నాకేమి ఇది కొత్త కాదు కదా నువ్వు ఇక్కడ ఎంత సంతోషన్గా ఉంటే నేను అక్కడ అంత సేఫ్టీ గా ఉంటాను అనగానే ఆనందబాస్పాలతో రెండు చేతులు చాపి కౌగిలనుచుకొని తనతో ఉన్న డబ్బంతా ఇవ్వబోగా అమ్మా ఇప్పటికే అకౌంట్ అంతా ఇద్దరూ ఇచ్చిన డబ్బుతో నిండిపోయింది నెల కాగానే సాలరీ కూడా వచ్చేస్తుంది వద్దులేమ్మా అనగానే బాధపడుతున్నట్లుగా తల వంచుకోగా , సరేమ్మా ఇవ్వు ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటాను అనగానే నవ్వుతూ బ్యాగులో సేఫ్ గా ఉంచగా , నేను లేనప్పుడు కూడా ఇలాగే నవ్వుతూ ఉండాలి అంటూ హత్తుకోగా ,

బేబీ నీతోపాటు నేను కూడా వస్తాను అని అడుగగా అమ్మా నువ్వు నాతోపాటు వస్తానంటే నేను వద్దంటానా కానీ ఇపుడు నేను ఫ్రెండ్ రూమ్ కు వెళుతున్నాను రెండు రోజుల్లో అపార్ట్మెంట్ తీసుకొంటాను నెక్స్ట్ వీకెండ్ ఎలాగో వస్తావుగా నేనే ఎయిర్పోర్ట్ కు వచ్చి recieve చేసుకొని నేరుగా మన అపార్ట్మెంట్ కే వెళ్లిపోదాము అని చెప్పగా , సరే అంటూ నా రెండు బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వెళ్లగానే కాల్ చెయ్ , రోజు కాల్ చెయ్యాలి అని చెప్పగా sure మా అంటూ కౌగిలించుకొని అమ్మ నా చెయ్యి వదలకుండా కారులో కూర్చొని ఎయిర్పోర్ట్ వరకూ జాగ్రత్తలు చెబుతూనే చేరుకొని వెళ్ళొస్తానమ్మా అంటూ ఆశీర్వాదం తీసుకోగా అమ్మ బలవంతంగా కన్నీళ్లను ఆడుకుంటున్నట్లుగా తెలిసి అమ్మా వారం అంతే నవ్వమ్మా please అమ్మా అనగా నవ్వగానే లవ్ యు మా అంటూ లోపలకు వెళుతుండగా , బేబీ నువ్వోస్తున్నట్లుగా నీ ఫ్రెండ్ కు కాల్ చేశావా అని అడుగగా నాన్నగారు చిలిపిగా నవ్వుకోగా ఆశ్చర్యం వేసి  చేశానమ్మా నా గురించి ఏమీ కంగారుపడొద్దు వెళ్లగానే కాల్ చేస్తాను మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ చెక్ ఇన్ అయ్యి మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకోగా ,

బెంగళూరు ఎయిర్పోర్ట్ బయటకు వస్తుండగా నాపేరు మరియు నాన్న పేరు కూడా రాసిన ఫ్లకార్డు పట్టుకొని ఒక వ్యక్తి అందరికీ చూపిస్తూ నన్ను గుర్తుపట్టినట్లుగా సర్ మహేష్ సర్ అంటూ కేక వెయ్యగా ఆశ్చర్యపోతుండగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని లగేజీ ఎక్కడ సర్ అంటూ అడుగగా వెళ్లి ట్రాలీ లో వేసుకుని బయటకు వస్తుండగా కృష్ణ గాడు ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలాసేపు అయినట్లుగా టెన్షన్ టెన్షన్ గా నాకొసమే వచ్చినా నన్ను చూడకుండా లోపలకు పరుగున వెళుతుండగా రేయ్ కృష్ణా అంటూ కేక వెయ్యగా వెనక్కు తిరిగి చూడగానే సంతోషం పట్టలేక రేయ్ మహేష్ అంటూ అమాంతం కౌగిలించుకొని sorry రా మామ క్యాబ్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది అందుకే ఆలస్యం అయ్యింది లగేజీ ఎక్కడ అని అడుగగా అదిగో ముందు వెళుతోంది అంటూ అతడిని ఫాలో అవ్వగా ,

బయటకు రాగానే మినీ వ్యాన్ మాదగ్గరకే రాగా లగేజీ అంతా లోపల సెట్ చేసి గెట్ ఇన్ సర్ అనగా , ఎక్కి కూర్చోగా ఎవర్రా వీళ్ళు అని కృష్ణ గాడు అడుగగా నాకు తెలియదు రా వాళ్లే అంతా హెల్ప్ చేస్తున్నారు చూద్దాము ఎక్కడికి తీసుకెళ్తారో అంటూ సిటీ గురించి మాట్లాడుతూ ట్రాఫిక్ దాటుకుంటూ గంట ప్రయాణం తరువాత సర్ your ఆఫీస్ అంటూ వెళుతూనే చూయించగా రేయ్ మామా wow మైండ్ బ్లోయింగ్ లా ఉందిరా కంపెనీ జాక్పాట్ కొట్టావురా అంటూ సంతోషన్గా చెప్పి కానీ మన రూమ్ కు ఇక్కడికీ చాలా దూరం రా మన ఇద్దరి ఆఫీస్ లు కూడా అంటూ ఫీల్ అవుతుండగా 15 నిమిషాల ప్రయాణం తరువాత ఒక అపార్ట్మెంట్ లోకి వెహికల్ పోనిచ్చి ఆపగా , సర్ రండి అంటూ ఫస్ట్ ఫ్లోర్ నుండి ఫిఫ్త్ ఫ్లోర్ వరకూ ప్రతి ఫ్లోర్ లో ఒక్కొక్క ఖాళీ ఇంటిని చూపిస్తూ ఫిఫ్ట్ ఫ్లోర్ కు తీసుకెళ్లగా పైన ఒకేఒక ఈ ఇండిపెండెంట్ హౌస్ చుట్టూ వరండాలా ఫ్రీగా చల్లటి వాతావరణం ఎవరి గోల లేకుండా ప్రశాంతంగా ఉండగా కృష్ణతో పాటుగా నాకు కూడా చాలా నచ్చగా ,

సర్ మీకు ఏది నచ్చిందో చెబితే లగేజీ షిఫ్ట్ చేసేస్తాను అనగా ఆశ్చర్యపోతూ ఇంతకూ మీరు ఎవరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో అని అడుగగా ఇంతలో కాల్ రాగా చూడగా నాన్నగారి నుండి ఎత్తగానే సర్ప్రైజ్ ఎలా ఉంది నాన్నా నీఇష్టం నీకు ఏది నచ్చితే అది చూయించు వాళ్లకు మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు ఏదీ నచ్చకపోతే చెప్పు చుట్టూ చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి చూద్దాము అని చెప్పగా , లవ్ యు sooooo మచ్ నాన్న , you are the best dad in the world అంటూ మురిసిపోతూ నో నో నో……….టాప్ వన్ నాకు నా ఫ్రెండ్ కు కూడా చాలా నచ్చింది అమ్మకు కూడా చూసిందంటే ఖచ్చితంగా ఇష్టపడుతుంది అని సంతోషంగా బదులివ్వగా ,

Then ప్రాబ్లెమ్ solved నాన్నా ఒక్కసారి అతడికి ఫోన్ ఇవ్వు అనగా ఏదో మాట్లాడి ఇంటి తలుపు తెరిచి చూపించగా కిందవన్నీ డబల్ బెడ్ రూమ్స్ కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా నాకొసమే అన్నట్లుగా సింగిల్ బెడ్రూం , విశాలమైన హాల్ , వంట గది లోపల బయట రెండేసి బాత్రూమ్స్ ఉంటూ ఇంతకుముందే శుభ్రం చేసినట్లుగా క్లీన్ గా ఉండగా అన్నీ చూపించి లగేజీ షిఫ్ట్ చెయ్యమంటారా సర్ అనగానే సంతోషన్గా తల ఊపగా ఫోన్ లో మాట్లాడుతూ కిందకు వెళ్లి చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొత్త వస్తువులను ఎత్తుకొచ్చి మాముందే బెడ్ ,సోఫాలు , డైనింగ్ టేబుల్, tv , ఫ్రిడ్జ్ , AC , వాషింగ్ మెషీన్ , వంట గది మొత్తం వంట వస్తువులు……….ఇలా ఇంటికి ఏవేవి అవసరమో అన్నింటినీ 3 గంటల్లో సెట్ చేసి తన నెంబర్ ఇచ్చి మీకు ఇంకా ఏవైనా , ఎలాంటి సహాయం కావాలన్నా కాల్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతుండగా , సర్ అంటూ డబ్బు ఇవ్వబోగా నాన్న గారు మొత్తం పే చేసేసారు సర్ అంటూ చేతులు కలిపి వెళ్లిపోతూ ఆగిపోయి సర్ కారు తాళాలు వాటితోపాటు RC , ఇన్సూరెన్స్ , డ్రైవింగ్ లైసెన్స్ నా పేరు మీద చేసేసినట్లుగా అందించి పార్కింగ్ లో ఉంది సర్ అని చెప్పి వెళ్లిపోగా ,
రేయ్ మామా నువ్వు చెప్పినట్లుగా మీనాన్న గారు నిజంగా గ్రేటెస్ట్ రా ఇక్కడంతా చూస్తుంటే నేను కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉందిరా అంటూ చుట్టూ చూస్తూ ఆశ్చర్యపోతూ చెప్పగా , ఎవరు వద్దన్నారురా అని బదులివ్వగా థాంక్స్ రా మామా కానీ కుదరదు ఇక్కడి నుండి ఆఫీస్ కు వెళ్ళేసరికి సగం రోజావుతుంది అని బాధపడుతుండగా , అయితే నీకు ఇష్టమున్నప్పుడు వచ్చేయ్యారా ఎంజాయ్ చేద్దాము అనగా సరే అంటూ రేయ్ మామా ఆకలేస్తుంది అని చెప్పగా నాకు కూడా రా  ముందు నువ్వు  ఫ్రెష్ అప్ అయ్యి రా అంటూ పంపించేసి అమ్మకు వీడియో కాల్ చేసి  ఇంటిని మొత్తం చూయించగా , wow బేబీ మీ ఫ్రెండ్ రూమ్ అద్భుతంగా ఉంది ఇప్పుడు నా మనసు శాంతించింది అంత నీట్ గా పెట్టుకొన్న నీ ఫ్రెండ్ ను అభినందించాలి అని సంతోషంగా చెప్పగా ,

అయితే అభినందించాల్సింది నాన్న గారినే అమ్మా ……….అనగా , నాన్న గారా అంటూ ఆశ్చర్యపోతుండగా మొత్తం జరిగిందంతా వివరించగా అప్పుడే లోపలకు వచ్చిన నాన్న గారిని అమాంతం కౌగిలించుకొని లవ్ యు sooooo మచ్ శ్రీవారు అంటూ ముద్దులతో ముంచెత్తగా నాన్న గారితోపాటుగా నేను కూడా మురిసిపోతుండగా , వెంటనే నాన్న గారి ఛాతీపై సున్నితంగా అమ్మ కొడుతూ ముందే చెప్పి ఉంటే మనం కూడా వెళ్ళేవాళ్ళము కదండి అంటూ రూమ్ వెతుకుకోవాలి అని చెప్పినది నాన్నకు చెప్పగా , ఆ విషయం నాకు తెలియదు కదా డార్లింగ్ ముందే చెబితే సర్ప్రైజ్ ఎలా అవుతుంది చెప్పు , చూడు నువ్వు చూడగానే ఎంత సంతోషంలో మునిగిపోయావు అది చూడాలనుకున్నాను చూసేసాను i am soooo happy now అంటూ అమ్మను తన గుండెలపైకి లాక్కొని నుదుటిపై ప్రేమగా ముద్దులుపెడుతూ sorry డార్లింగ్ ఎలాగో వారం తరువాత వెళతావుగా అప్పుడు చూడొచ్చు అనగా , వెళతాను కాదు వెళదాము ఇద్దరూ వెళదాము అంటూ నాన్న గుండెలపై ప్రేమగా ముద్దుపెట్టి గట్టిగా కౌగిలించుకొని చెప్పగా , లవ్ యు both మీ రొమాన్స్ మధ్యలో నేనెందుకు అమ్మా తరువాత కాల్ చేస్తాను బై అంటూ ఇద్దరి అనురాగాన్ని చూసి మురిసిపోతూ ,

కృష్ణ గాడు బయటకు రాగానే వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంటికి తాళాలు వేసి కిందకు వచ్చి పార్కింగ్ లో కీస్ ప్రెస్ చెయ్యగా బ్లాక్ కారు సౌండ్ చెయ్యగా లవ్ యు dad అంటూ కారులో gps ద్వారా స్టార్ హోటల్ కు చేరుకొని తృప్తిగా తినేసి చాలాసేపు మాట్లాడి జాయినింగ్ ఎప్పుడురా అని అడుగగా రేపేరా అనగా సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా నేను వెళతానురా వెళ్ళేటప్పటికి ఆలస్యం అవుతుంది అనగా , కారులో డ్రాప్ చేస్తానురా అనగా వద్దురా రేపు జాయినింగ్ కదా రెస్ట్ తీసుకో మరోసారి వెళదాము అంటూ పే చేసి బయటకు వచ్చి బస్ స్టాండ్ వరకూ డ్రాప్ చేసి వాడు వెళ్ళాక దారిలో fruits , కూల్ డ్రింక్స్ తీసుకొని అపార్ట్మెంట్ కు చేరుకోగా బయట పిల్లలు ఇంకా ఆడుకుంటుండగా సంతోషిస్తూ లిఫ్ట్ ఉన్నా స్టెప్స్ ఎక్కి పైకి చేరుకొని ఫ్రిడ్జ్ లో ఉంచేసి అమ్మతో మరొకసారి మాట్లాడి గుడ్ నైట్ చెప్పి బెడ్రూం లో హాయిగా నిద్రపోయాను.

1ic

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 1, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories

fb

https://s.magsrv.com/splash.php?idzone=5160226

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button