Srungara Kathamaalika

Srungara Kathamaalika – 153 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 153 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 153 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories

5.1 : బౌలర్ వేసిన ఫస్ట్ బాల్ నే ఫోర్ కొట్టాడు గణేష్ …….. మా స్టాండ్ లో మళ్లీ ఉత్సాహం వచ్చింది . 
5 2 : సింగిల్ …………
5.3 : స్క్వేర్ ……… సింగిల్.
5.4 : బ్యాక్ సైడ్ డివిలర్స్ షాట్ సిక్స్ ………. , రేయ్ గణేష్ …….. లవ్లీ షాట్ అంటూ కౌగిలించుకున్నాడు . 
అంతకంతకూ అరుపులు పెరుగుతూనే ఉన్నాయి . గణేష్ గణేష్ …….. అంటూ దద్దరిల్లింది .
అదే ఊపులో 5.5 : స్ట్రెయిట్ ఫోర్ ………. గణేష్ కమాన్ …….. 
5.6 : టూ స్లో బాల్ వెయ్యడంతో మిడిల్ పడకపోవడంతో లాంగ్ on లో క్యాచ్ . ఒక్కసారిగా మావైపు పిన్ డ్రాప్ సైలెన్స్ – వాళ్ళవైపు మాకంటే ఎక్కువ కేకలు అరుపులతో హోరెత్తింది . 
ఫీల్డింగ్ టీం అందరూ గుమికూడి ఎంజాయ్ చేశారు .
పవర్ ప్లే ముగిసే సమయానికి 72 / 2 . గ్రేట్ బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్ కెప్టెన్ …….. గణేష్ వెల్ ప్లేయ్డ్ అంటూ రిసీవ్ చేసుకున్నాము .

నెక్స్ట్ తమ్ముడు కీపర్ రవి క్రీజ్ లోకి వెళ్ళాడు . మరొక వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ వెళ్లారు . రెండు ఓవర్లకు కేవలం 9 పరుగులుమాత్రమే వచ్చాయి . 
బౌలింగ్ టీం ఎంజాయ్ చేస్తూ టైం ఔట్ తీసుకుంది . 
కృష్ణగాడు రాథోడ్ మరియు తమ్ముళ్లతోపాటు డ్రింక్స్ టవల్ తీసుకుని నేనూ వెళ్ళాను.
కృష్ణ : కెప్టెన్ …….. బానే ఆడుతున్నారు . మీరు స్కోర్ గురించి పట్టించుకోకండి . మీ వే లో మీరు ఆడండి అని ధైర్యం నింపాడు . 

8.1 : ఫోర్ ……… కమాన్ రవి అని చప్పట్లతో అభినందించాము . 
నెక్స్ట్ ఫోర్ బాల్స్ సింగిల్స్ ………
8.6 : రవి ఆఫ్ సైడ్ ఫోర్ కొట్టాడు . Thats it రవి ……… 
పదవ ఓవర్లో కూడా ఒక ఫోర్ మరియు నాలుగు సింగిల్స్ చివరి బాల్ కు రవి బౌల్డ్ అయిపోయాడు  . టోటల్ గా 10 ఓవర్లకు 102 / 3 చేరుకుంది .

రవి వికెట్ పడటంతో నెక్స్ట్ దిగిన స్పిన్నర్ జీవన్ తోపాటు మరింత ఆచితూచి ఆడాడు . 
11 వ ఓవర్లో 5 రన్స్ – 12 వ ఓవర్లో జీవన్ ఫోర్ కొట్టి నెక్స్ట్ బాల్ క్యాచ్ ఔట్ అయిపోయాడు 6 రన్స్ వచ్చాయి . 
స్పిన్నర్ సూరితోపాటు సింగిల్స్ డబుల్స్ కే పరిమితమౌతూ పైకెత్తితే ఎక్కడ ఔట్ అవుతానేమోనని భయపడుతూ ఆడాడు కెప్టెన్ . Required రేట్ పెరగడంతో మా స్టాండ్స్ లో ఉత్సాహమే లేకపోయింది . అటువైపు మరింత కవ్విస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . 
14.4 : స్పిన్ బౌలింగ్ లో సూరి ఫ్రంట్ వచ్చి కొట్టడం మిడిల్ షాట్ పడకపోవడంతో లాంగ్ ఆఫ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు . 

ఇక ప్యాడ్స్ తో రెడీగా ఉన్న కృష్ణగాడు హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ అందుకుని వార్మ్ అప్ చేసుకుంటూ వెళ్ళాడు .
బుజ్జిఅక్కయ్య : dad …….. లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదలడం – ఎగిరి అందుకుని గుండెలపై స్పృశించి వెళ్లి , కెప్టెన్ ……… డోంట్ be టెన్స్ …….. ఇంకా 32 బంతులు ఉన్నాయి అనిచెప్పి రన్నర్ ప్లేస్ లో నిలబడ్డాడు . 

14 .5 : సహనం కోల్పోయినట్లు సిక్స్ కొట్టడానికి సూరి లానే ముందుకువచ్చి బాల్ స్పిన్ అవ్వడంతో స్టంప్ అయిపోయాడు . ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . రేయ్ రేయ్ ………. సందీప్ గాడు కూడా ఔట్ అయిపోయాడు మరొక్క వికెట్ తీస్తే మనదే గ్రౌండ్ అని అప్పుడే గెలుపు సంబరాలు మొదలెట్టారు . వెనువెంటనే వికెట్స్ తీసిన స్పిన్నర్ ను పైకెత్తేసి ఎంజాయ్ చేస్తున్నారు.
కెప్టెన్ : sorry అన్నయ్యా ………. 
కృష్ణగాడు వెల్ played అని భుజం తట్టి పంపించాడు . 

బుజ్జిఅక్కయ్య …….. అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి పరుగునవచ్చి నా బుగ్గలపై నుదుటిపై ముద్దులుపెట్టి , గ్లౌజ్ తొడిగి – హెల్మెట్ జాగ్రత్తగా ఉంచి – నచ్చిన బ్యాట్ అందుకొని ఉమ్మా ……… అంటూ ముద్దుపెట్టి అందించారు .
లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… అని ఒకచేతిలో బ్యాట్ మరొకచేతితో బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని గ్రౌండ్ లోపలికి అడుగుపెట్టాను . 
కళ్ళల్లో కన్నీళ్ళతో వస్తున్న కెప్టెన్ ను వెల్ played అంటూ అభినందించి బుజ్జిఅక్కయ్యను అందించి కృష్ణగాడి వైపు అడుగులువేశాను . 
బుజ్జిఅక్కయ్య : కెప్టెన్ కెప్టెన్ ……… ఈ కన్నీళ్లు కొద్దిసేపేలే అని కన్నీళ్లను తుడిచి , అక్కయ్యా …….. కొద్దిసేపు అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి కెప్టెన్ ప్రక్కనే కూర్చున్నారు . 
అక్కయ్య ………. అంత స్కోర్ కొట్టడం కష్టమేమోనని బాధపడటం చూసి మహి – ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి .
చెల్లి లేచివెళ్లి అక్కయ్యా – తల్లులూ ………. క్రికెట్ అంటే ఏంటో అన్నయ్యా – నా ప్రియమైన శ్రీవారు చూయిస్తారు చూడండి అని కన్నీళ్లను తుడిచారు .
14.5 : low googly వెయ్యడంతో డిఫెన్స్ చేసాను . 
స్టేడియం మొత్తం నిట్టూర్పులు విడిచారు . మా స్టాండ్స్ లో అందరికీ ఒక్క క్షణం చెమటలు పట్టేసాయి . 
కృష్ణగాడు టైం ఔట్ తీసుకున్నాడు .

కామెంటరీ : ఇక మన విజయం దాదాపుగా ఖాయమైనట్లే నెక్స్ట్ ఓవర్ మన కెప్టెన్ వేసే బులెట్ బంతులకు మిగిలిన ఇద్దరూ హాస్పిటల్లో చేరుతారేమో అని నవ్వుకున్నారు . Any way 15 ఓవర్లు ముగిసే సమయానికి స్కోర్ 115 / 5 . వాళ్ళు గెలవాలంటే ………. చెప్పడం కూడా అనవసరం అని ఎగతాళి చేస్తున్నారు .

టైం ఔట్ పూర్తయినట్లు అంపైర్స్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరమూ గ్లౌజస్ కొట్టుకుని వెళ్ళాము . చెప్పినట్లుగానే కెప్టెన్ మురళి బాల్ అందుకున్నాడు .
కృష్ణగాడికి ఔట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వేగంగా వచ్చి అంతే వేగంతో షార్ట్ బాల్ వేసాడు . 
15.1 : బాల్ నే చూస్తూ బ్యాట్ ను పైకెత్తి జస్ట్ అలా పైకెత్తాడు అంతే బ్యాక్ సైడ్ బిల్డింగ్ ముందు పడింది . సిక్స్ ……… అంటూ బుజ్జిఅక్కయ్య కేకవెయ్యడంతో , తలదించుకుని బాధపడుతున్నవారంతా చూసి అతినెమ్మదిగా చప్పట్లు కొట్టారు .
15.2 : ఒక్కటే కదా అని వేలుని చూయించి లెంగ్త్ బాల్ వేసాడు . క్రీజ్ లో కదలకుండా నిలబడి డీప్ మిడ్ వికెట్ మీదుగా ఏకంగా అక్కయ్యా – బుజ్జిఅక్కయ్యల మీదుగా గ్రౌండ్ బయటకువెళ్లిపోయింది .
లవ్ యు dad లవ్ యు sooooo మచ్ dad అని ముద్దుల వర్షం కురిపిస్తుంటే కెప్టెన్ తోపాటు అందరూ మరింత గట్టిగా చప్పట్లు కొట్టారు . బాల్ దొరకకపోవడంతో కొత్త బాల్ అందించారు అంపైర్ ………… , 
Dad – తమ్ముడూ ………. కనీసం 5 బాల్స్ పోవాలి అని ఎంతగట్టిగా వీలైతే అంతగట్టిగా కేకవేశారు . బుజ్జిఅక్కయ్యతోపాటు బుజ్జిఅమ్మ శ్రావ్య రాము బుజ్జిమహేష్ మరియు బుజ్జాయిలు కలిసి కేకలువేశారు .
15.3 : సింగిల్ ………
15 .4 : పూర్ డెలివరీ ఫుల్ టాస్ on లెగ్ …….. సింపుల్ గా ఫోర్ కొట్టాను . కెప్టెన్ కన్నీళ్లను తుడుచుకుని లేచి చప్పట్లు కొట్టాడు .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ …….. ఫోర్ వద్దు సిక్స్ సిక్స్ సిక్స్ ………….అని అందరితోపాటు కేకలువేసి , పరుగునవెళ్లి అక్కయ్య గుండెలపైకి చేరిపోయారు .
15.5 : కాస్త ఆఫ్ సైడ్ వెయ్యడంతో , అడుగు అటువైపు వేసి కొట్టడంతో నేరుగా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బుజ్జిఅక్కయ్య వైపు తిరిగి బ్యాట్ తో అభివాదం చేసాను . 
బుజ్జిఅక్కయ్య : లవ్ యు తమ్ముడూ ………. అని అక్కయ్య పెదాలపై చిరుముద్దుపెట్టి అక్కయ్యతోపాటు చప్పట్లు కొట్టారు . 
15 6 : డాట్ …………
23 రన్స్ from కెప్టెన్ ఓవర్ …………

16.1 : స్పిన్ టు కృష్ణ లాంగ్ on సిక్స్ ……….. బాల్ బాల్ కూ మా స్టాండ్స్ లో మ్యాచ్ ఊపిరి పోసుకుంటున్నట్లు సౌండ్ పెరుగుతూ వస్తోంది . కృ…… కృనాల్ – అన్నయ్యా ………..
16.2 : సింగిల్ ………. పరుగుపెడుతూనే ఈజి సిక్స్ కదా ……. అన్నాను .
కృష్ణ : కాసేపు వీళ్ళను కవ్విద్దాము .
16.3 : లాంగ్ ఆఫ్ సిక్స్ ………. మహే ……… మనోజ్ మనోజ్ కమాన్ అన్నయ్యా అన్నయ్యలూ ……… అంటూ రాథోడ్ తమ్ముళ్లు బౌండరీ దగ్గరకు చేరి చప్పట్లు కొడుతున్నారు .
16.4 : సింగిల్ ………. లెగ్ సైడ్ ఈజి ఫోర్ కదా ……..
మా గురువుగారు ఎలా చెబితే అలా ………. అని నవ్వుకున్నాము .
16.5 : కృష్ణగాడు స్పిన్నర్ భయపడిపోయేలా ముందుకువచ్చి కంగారులో టాస్ వెయ్యగానే లాంగ్ ఆఫ్ సిక్స్ ……… మళ్లీ బాల్ కనిపించలేదు . 
బుజ్జిఅక్కయ్య : సెకండ్ బాల్ అనగానే , మా వాళ్లంతా ఉత్సాహంతో సెకండ్ బాల్ సెకండ్ బాల్ ………. అని నవ్వుకున్నారు .
16.6 : సింగిల్ ………..
కామెంటరీ : 6 1 6 1 6 1 ………. ప్లేయింగ్ లైక్ లైక్ ……… నో కామెంటరీ అని సైలెంట్ అయిపోయాడు .

నెక్స్ట్ ఓవర్ కూడా same to సమ్మె 6 1 6 1 6 1 ………. స్కోర్ రావడంతో అవతలివైపు ఆశ్చర్యం భయం – మా వాళ్ళల్లో సంతోషం ఉత్సాహం ……… రెట్టింపవుతోంది .

19th ఓవర్ ఫాస్ట్ బౌలర్ 
18.1 : టు కృష్ణ ఆఫ్ సైడ్ two రన్స్ ……….. కమాన్ అన్నయ్యా కమాన్ ……….
18.2 : సింగిల్ ……..
18.3 : దిల్షాన్ స్కూప్ లో try చెయ్యడం వెనుకకు ఫోర్ ………. , బుజ్జిఅక్కయ్య ……. అక్కయ్య వెనుక ఎంజాయ్ చేస్తున్న మహి ఏంజెల్స్ ……. ను చూసి మురిసిపోతున్నారు . తమ్ముడూ ……… సిక్స్ అని చెప్పానా లేదా దెబ్బలు పడతాయి.
కామెంటరీ : అంతే నెక్స్ట్ బాల్ సిక్స్ ఫిక్స్ అయిపోండి ఫిక్స్ అయిపోండి . అటువైపు బుజ్జిపాప ఆర్డర్ వెయ్యడం వీళ్ళిద్దరూ అమలుపరచడం ………..
అంతే గ్రౌండ్ మొత్తం నవ్వులు చిగురించాయి . 
అక్కయ్య అయితే నా బుజ్జిచెల్లి అంటూ ప్రాణంలా హత్తుకుని ముద్దులలో ముంచేస్తున్నారు . 
 మహి – ఏంజెల్స్ : బుజ్జిఅమ్మా ……… సిక్స్ కొడతారంటారా ? .
బుజ్జిఅక్కయ్య : లేకపోతే దెబ్బలు పడతాయని తమ్ముడికి భయం . మనకోసం తప్పకుండా కొడతారు . 
18.4 : కాస్త ఆఫ్ సైడ్ వెళ్లి బుజ్జిఅక్కయ్య మీదుగా సిక్స్ …….. అందరూ పైకి అలా చూస్తూ ఉండిపోయారు .
బుజ్జిఅక్కయ్య చెప్పకముందే థర్డ్ బాల్ థర్డ్ బాల్ ………… అని ఎంజాయ్ చేశారు . తమ్ముళ్లూ రాథోడ్ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకుని అన్నయ్యలూ …….. కమాన్ కమాన్ ……… అని కేకలు అరుపులతో ఆనందించారు . 
18.5 : సింగిల్ ……….
 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… సింగిల్ డబల్ ఫోర్ సిక్స్ ……… ఎదికావాలి .
అక్కయ్య : ఏమాత్రం ఆలోచించకుండా సిక్సర్ అని చేతులెత్తి చూయించడం – అంతలోనే సిక్సర్ సిక్సర్ ………. అని కేకలు వేయడంతో , 
గురువుగారూ ………. అక్కయ్య కోరిక ఇక మీ ఇష్టం అన్నాను .
18.6 : అచ్చు నాలానే ఆఫ్ సైడ్ వెళ్లి అక్కయ్యా వాళ్ళ మీదుగా సిక్స్ ……….
కామెంటరీ : పిల్లలూ ……… మీకెందుకు ఇబ్బంది . మేము చెబుతాముకదా ఫోర్థ్ బాల్ ఫోర్థ్ బాల్ ………. 
బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలు మహి ఏంజెల్స్ ……… అందరూ అక్కయ్యతోపాటు నవ్వుకున్నారు .
ఫ్రెండ్స్ – రాథోడ్ అన్నయ్యా ……… అంటూ కౌగిలించుకున్నాడు కెప్టెన్ .
కామెంటరీ : 20 రన్స్ ……… , ఇక చివరి ఓవర్లో 22 పరుగులు మాత్రమే కావాలి . అటువైపు నుండి బుజ్జిపాపలు ఆర్డర్ వేస్తే ఇక అంతే గోవిందా గో……. వింద …….. కెప్టెన్ మురళి గారూ ……..సూపర్ బౌలింగ్ ………..

అంతే చివరి ఓవర్ కెప్టెన్ కోపంతో బౌలింగ్ కు రెడీ అయిపోయాడు .
మా కెప్టెన్ ముఖంలో కాస్త టెన్షన్ ………
రాథోడ్: కెప్టెన్ ……… 4 బంతుల్లో ఫినిష్ చేసేస్తారు అని భుజం చుట్టూ చేతినివేశారు .
19.1 : సింగిల్ ………… కృష్ణగాడు వెనక్కువచ్చి , నా హెల్మెట్ పై కొట్టాడు . 
మా గురువుగారే ఫినిష్ చెయ్యాలి ……….
19.2 : డబల్ ……….. కెప్టెన్ లో మరింత టెన్షన్ . 
19.3 : డిఫెన్స్ సింగిల్ ………..
కోపంతో వెనక్కువచ్చి రేయ్ …….. గురువుగా , 
వాడు నవ్వుకుని , రేయ్ మామా ………. మన అక్కయ్యకోసం నువ్వే కొట్టాలి . నేను కొట్టినా కొట్టకపోయినా నీ చెల్లి ఆడిగినవన్నీ అందిస్తుంది . అలాగే మన అక్కయ్య కూడా అందించాలంటే ఇక నీ చేతిలోనే ఉంది . 
కామెంటరీ : కమాన్ కెప్టెన్ కమాన్ ……… సూపర్ బౌలింగ్ , 3 బాల్స్ కు 3 సిక్సస్ కొట్టడం అసంభవం కావాలంటే టాస్ బాల్స్ వేసుకో ఇప్పటికే ఇద్దరూ అలసిపోయారు అని బౌండరీ లైన్ దగ్గరికి చేరుకుని గెంతులువేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . రేయ్ …….. ఇంకా చూస్తున్నారే విజయం మనదే డప్పులు వాయించండి – మన కోచ్ భలే arrangements చేశారు .
మా కెప్టెన్ వణుకుతూ తలదించుకున్నాడు .

 బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. లెట్స్ స్టార్ట్ our గేమ్ , కోరుకోండి అని పెదాలపై తియ్యని ముద్దు . 
బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని లేచిన అక్కయ్య చుట్టూ మహి ఏంజెల్స్ …….. అందరూ చేరారు . 
అక్కయ్య : సిక్స్ ……..అన్నారు .
సిక్స్ సిక్స్ సిక్స్ ………….
కామెంటరీ : బుజ్జిపాపా …….. ఇక ఎంత సిక్స్ అన్నా ప్రయోజనం లేదు . కావాలంటే మేమూ అంటాము అని సిక్స్ సిక్స్ సిక్స్ ………. అని వంత పాడటంతో రెండు ఏరియా ల చివరివరకూ వినిపించినట్లు గుంపులు గుంపులుగా జనాలు వచ్చి చేరుతున్నారు .
19.4 : వేగంగా వచ్చి ఆఫ్ సైడ్ షార్ట్ డెలివరీ వేసాడు . ఆ ఫాస్ట్ పేస్ కు హోరిజంటల్ బ్యాట్ తో ఆఫ్ సైడ్ కొట్టడంతో ఫ్లాట్ గా వెళ్లి కామెంటరీ ముందు పడింది . బాల్ బాల్ …….. ఆంటూ దిక్కులకొకరు ఉరకడం చూసి అందరూ నవ్వుకున్నారు . 
మురళి వెళ్లి కామెంటరీ వ్యక్తిని కొట్టి వాళ్ళతో మీరుకూడా సిక్స్ సిక్స్ అన్నారు …….. అని కోపంతో వచ్చాడు .
కెప్టెన్ : అన్నయ్యా ………. అంటూ సంతోషంతో కేకవేసి రాథోడ్ ను ఎత్తి దించి కమాన్ కమాన్ …………
బుజ్జిఅక్కయ్య : భలే భలే తమ్ముడూ ……… అని అక్కయ్య – ఏంజెల్స్ బుగ్గలపై ముద్దులుపెట్టి చప్పట్లు కొట్టారు . అక్కయ్యా ……… నెక్స్ట్ .

అక్కయ్య : వై ……..డ్ పడుతుందేమోనని ……….
వైడ్ వైడ్ వైడ్ ………….
కృష్ణగాడివైపు చూసాను . అటూ ఇటూ కదలమని చెప్పాడు .
కామెంటరీ : ఇలా కూడా చెబుతారా ……… కెప్టెన్ సిక్స్ పోయినా పర్లేదు వైడ్ వెయ్యొద్దు .
కెప్టెన్ వాడికి వార్నింగ్ ఇచ్చి , పరుగున వస్తున్నాడు . లెగ్ స్టంప్ వదిలి కవ్వించడంతో వికెట్ కు వేసేంతలో లెగ్ సైడ్ రావడం కంగారులో అంత దూరం వైడ్ వేసాడు .
కామెంటరీ : వేసేసాడు వైడ్ వేసేసాడు . నవ్వులే నవ్వులు .
బుజ్జిఅక్కయ్య : అందరితోపాటు నవ్వుకుని అక్కయ్యా ………
అక్కయ్య : మళ్లీ వైడ్ ……….
వైడ్ వైడ్ వైడ్ ………….
కామెంటరీ : గ్రౌండ్ లో స్కోర్ కంటే బయటే మరింత ఎంటర్టైన్మెంట్ ఉంది .
19. 5 : షార్ట్ పిచ్ కుక్కడంతో నాకు డబల్ హైట్ లేచింది . కీపర్ అంతెత్తుకు ఎగిరి పెట్టుకోవడంతో సరిపోయింది లేకపోతే వైడ్ ఫోర్ ……… అని కామెంటరీలో ఊపిరి పోసుకున్నారు . 
కెప్టెన్ : షిట్ షిట్ షిట్ …………
బుజ్జిఅక్కయ్య చూడగానే ఫోర్ నెక్స్ట్ సిక్స్ ………అని సిగ్గుపడుతూ చెప్పారు అక్కయ్య .
తమ్ముడూ ………. ఫస్ట్ ఫోర్ – లాస్ట్ బాల్ సిక్స్ . ఫోర్ సిక్స్ –  ఫోర్ సిక్స్ ……… అని స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది . 
కామెంటరీ : ఏకంగా ఒకేసారి రెండు బాల్స్ జోస్యం ……… మన కథ అంతే ఇక …….
కీపర్ – బౌలర్లు కలిసి అపొజిట్ కెప్టెన్ తో చర్చించారు .
19.5 : వేగంగా వచ్చి యార్కర్ బదులు low ఫుల్ టాస్ వేసాడు . జస్ట్ అలా ఫ్లిక్ చేయగానే స్క్వేర్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ అద్భుతమైన డైవ్ వేసినా ప్రయోజనం లేనట్లు బంతి బౌండరీ చేరింది .
తమ్ముళ్లు : అన్నయ్యా ………. సూపర్ సూపర్ ……… కమాన్ కమాన్ అంటూ పిడికిళ్ళు బిగిస్తూ ఉద్రేకంతో అరుస్తున్నారు . 
బుజ్జిఅక్కయ్య : సిక్స్ అనగానే ,
సిక్స్ సిక్స్ సిక్స్ ………… అంటూ గ్రౌండ్ మిత్తం దద్దరిల్లిపోయింది . 
కామెంటరీ : కెప్టెన్ ఈ బంతిలానే ఫోర్ ఇస్తే మనం – సిక్స్ ఇస్తే వాళ్ళు ఇంతే మరొకటి ఏమీ లేదు . యార్కర్ యార్కర్ యార్కర్ ………..అని వాళ్ళు .
సిక్స్ సిక్స్ సిక్స్ ……….. అంటూ మావాళ్ళు . 
ఫీల్డింగ్ టీమ్ 11 మంది ఒకదగ్గరలుచేరి చర్చలు జరిపి అందరూ నలువైపులా బౌండరీకి సెంటీమీటర్ దూరంలో అక్టీవ్ గా నిలబడ్డారు .
 ఏమిజరుగుతుందా అని గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయి కన్నార్పకుండా చూస్తున్నారు .
తమ్ముడూ ……… లవ్ యు అంటూ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి నాకు ఫ్లైయింగ్ కిస్ వదిలారు . అందుకుని రెడీ అయిపోయాను . 
19.6 : బౌండరీకి కాస్త గ్యాప్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ యార్కర్ వేసాడు . అప్పటికే బ్యాట్ ను వెనక్కు తీసుకుని హెలికాఫ్టర్ షాట్ కొట్టడంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో గ్రౌండ్ బిల్డింగ్ అవతలివైపుకు వెళ్లి పడింది .

అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ……… వైపు తిరిగి బ్యాట్ తోపాటు రెండుచేతులనూ పైకెత్తాను .
ఉమ్మా ……… అంటూ నావైపు చేతితో – అక్కయ్య పెదాలపై గట్టిగా ముద్దులుపెట్టడం చూసి హృదయం పరవశించిపోయింది . 
రేయ్ మామా ……… అంటూ కృష్ణగాడు పరుగునవచ్చి ఎత్తడం – అన్నయ్యా మహేష్ …….. అంటూ తమ్ముళ్లూ రాథోడ్ వచ్చి మరింత పైకెత్తి విజయపు సంబరాలు చేసుకున్నారు .
మహి – ఏంజెల్స్ మరియు అందరి ఆనందాలకు అవధులు లేనట్లు అక్కయ్య – బుజ్జిఅక్కయ్య ను చుట్టేశారు . అందరి చుట్టూ వదినలు వాళ్ళ చుట్టూ అన్నయ్యలు అలర్ట్ అయిపోయారు . అమ్మా అమ్మా ……… మీరు చెప్పినట్లుగానే జరిగింది అని ముద్దులతోపాటు సంతోషం పట్టలేక బుగ్గలను భుజాలను కొరికేశారు .
పవర్ ప్లే సర్కిల్ మొత్తం మా ఏరియా జనాలతో నిండిపోయింది . ఫస్ట్ టైం గ్రౌండ్ మన సొంతం అయ్యింది అని సంబరాలు చేసుకున్నారు . సుమారు 15 నిమిషాలపాటు ఆగలేదు .
నన్ను కిందకు దించారు . అంపైర్స్ వచ్చి కెప్టెన్ చేతులుకలిపి ఒక సంవత్సరం పాటు గ్రౌండ్ మీకే సొంతం అని అభినందించి వెళ్లిపోయారు . 

కెప్టెన్ – తమ్ముళ్లు : అన్నయ్యలూ ……… మీవల్లనే కేవలం మీ వల్లనే , థాంక్యూ థాంక్యూ soooooo మచ్ అన్నయ్యా అని సంతోషంతో కౌగిలించుకున్నారు . అన్నయ్యా ……….. మేము గ్రౌండ్ లో కలిసి ఆడుకోవాలనుకున్నాము కానీ మాకే సొంతం కావాలనుకోలేదు అని మనసులోని మాటను చెప్పారు .
ఇద్దరమూ : టచ్ చేశారు తమ్ముళ్లూ ……… వాళ్ళు బాధతో వెల్లకముందే కలవండి అని భుజం తట్టి పంపించాము .

తమ్ముళ్లు ఐదుగురూ వెళ్లి మురళి రేయ్ మురళీ ………. 
కోపం బాధతో పోరా ఫక్ ఆఫ్ అని తమ్ముళ్లను తోసేశారు . రేయ్ వెళ్ళండి లేకపోతే మాకు వచ్చే కోపానికి ఏమిచేస్తామో మాకే తెలియదు . 
కెప్టెన్ : అధికాదురా మురళీ ………. ఇది మన అందరి గ్రౌండ్ మనమంతా కలిసి ఆడుదామురా ……… , మీ కోచ్ కింద ఆడాలన్నది మాకోరిక .
మురళి : మీరు మాతోనా , ఎప్పటికీ జరుగదు . మనమెప్పుడూ శత్రువులమే అని తోసేశారు .
బాధతో వెనుతిరిగారు .
రాథోడ్ : తమ్ముళ్లూ ……… మీరు చేయగలిగింది మీరు చేశారు అని హత్తుకున్నారు .

అటువైపు కోచ్ : తప్పు చేశారు మురళీ చాలా పెద్ద తప్పు చేశారు . గడప వరకూ వచ్చిన అదృష్టాన్ని కాదనుకున్నారు . ఈ టెంట్స్ – కిట్స్ – రిఫ్రెష్మెంట్స్ – లంచ్  ……. అన్నీ అన్నీ arrange చేసినది వాళ్లే ,ముందుగా చెబితే జాలి చూపిస్తామేమోనని వాళ్లకు పోటాపోటీ కావాలని నేను అర్రేంజ్ చేసినట్లు చెప్పించారు . ఉదయం ఎంత ఎండ ఉండేదో మీకు తెలుసు – మనం ప్రతిసారీ గెలిచి వాళ్ళను శత్రువులుగా చూసినా మనకోసం మన పిల్లలకోసం చల్లని కూలర్స్ ఏర్పాటుచేశారు – అన్నం పెట్టారు . వాళ్ళు ఏదైతే తిన్నారో అదే మనకూ పెట్టారు – ఇక మీఇష్టం అనిచెప్పారు .
ప్లేయర్స్ : మొత్తం చూసి , అవును కోచ్ తప్పు చేసాము అని పరుగునవచ్చి , సందీప్ రవి జీవన్ సూరి గణేష్ ……… మీరు మాకోసం మీరు ఆడే కిట్స్ ఇచ్చారు ఫుడ్ అర్రేంజ్ చేశారు ………. క్షమించమని కోరే అర్హతకూడా కోల్పోయాము .
తమ్ముళ్లు : ఫ్రెండ్స్ అయిపోయాము కదా , ఇక మనమధ్య క్షమాపణలు ఎందుకు అని చేతులుకలిపి కౌగిలించుకుని కలిసి ఆడదాము అని అందరి విజయంలా సంబరాలు చేసుకున్నారు . నెక్స్ట్ వీక్ నుండి కలిసి ఆడదాము అని రెండు ఏరియా లకు వినిపించేలా కేకలువేశారు .
బుజ్జాయిలు వచ్చి మురళి అన్నయ్యా ………. వెహికల్లో మిగిలిన ఐస్ క్రీమ్స్ – కూల్ డ్రింక్స్ – స్నాక్స్ ……… మొత్తం మొత్తం పిల్లలందరికీ అందించారు చూడండి అందరూ కష్టమైనా ఎలా పట్టుకుని వెళుతున్నారో , మీరూ తీసుకోండి అని అందించారు .
థాంక్స్ అంటూ అందుకుని , తమ్ముళ్లను ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
అధిచూసి అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టాము .

వాళ్ళు వెళ్ళిపోయాక మా స్టాండ్ చేరుకున్నాము . అన్నయ్యలూ ……….. ఏమి మాట్లాడాలో మాటలు రావడం లేదు అని కళ్ళల్లో ఆనందబాస్పాలతో మమ్మల్ని హత్తుకున్నారు . 
తమ్ముళ్లూ ……… ఇక ఎప్పుడూ మన టీం కుదింపుగా ఉండకూడదు . 
అలాగే అన్నయ్యలూ ……….

 కృష్ణగాడు …….. చెల్లి దగ్గరకు చేరిపోయాడు .
చెల్లి : శ్రీవారూ ……… రాత్రికి మీఇష్టం – మీ చిలిపి కోరికలన్నీ దాసీలా తీర్చుకుంటాను.
కృష్ణ : యాహూ ……… లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ రా మామా ……… అని చెల్లిని ప్రాణంలా గుండెలపై కౌగిలించుకుని నుదుటిపై పెదాలను తాకించాడు .

మహి – ఏంజెల్స్ : మావయ్యా – మహేష్ ………… మాకూ అలా అని చెల్లివైపు సైగచేసి బాధతో చెప్పారు .
లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
అందుకుని హృదయంలో దాచేసుకొని అందమైన సిగ్గులతో అక్కయ్య బుజ్జిఅక్కయ్యను చుట్టేసి పులకించిపోతున్నారు . 

బుజ్జిఅక్కయ్యా ……….. గెలిపించాను కదా ఓకేఒకముద్దు ఇవ్వచ్చుకదా ………
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య నోటితో చెప్పారుకాబట్టి గెలిచారు లేకపోతే ఎప్పుడో ఓడిపోయేవాళ్ళము కాబట్టి మా అక్కయ్యకు కావాలంటే వంద వేలు లక్షల ముద్దులుపెడతాను అని ముఖమంతా మరియు నా వైపు ఓర కంటితో చూసి అక్కయ్య పెదాలపై తియ్యని ముద్దుపెట్టారు .
అంతే గుండెలపై చేతినివేసుకుని వెనక్కు పడిపోయాను . వెనుకే తమ్ముళ్లు ఉండటంతో పట్టుకున్నారు . చెల్లి – మహి – ఏంజెల్స్ – బుజ్జిఅమ్మ ………. కంగారుపడి చిలిపిదనంతో నవ్వుకున్నారు .

172ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 153, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page