Srungara Kathamaalika

Srungara Kathamaalika – 156 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 156 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 156 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
పెదాలపై బుగ్గలపై మధురమైన ముద్దులు , కొద్దిసేపటికి సూర్యకిరణాలు కళ్ళను స్పృశించడం వలన మెలకువరావడంతో వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను . 
తమ్ముడూ ………… మేము రెడీ అంటూ బుజ్జిఅక్కయ్య అమాంతం ఎగిరి నా గుండెలపైకి చేరిపోయింది . 
బుజ్జిఅక్కయ్యా ………. అంటూ పెదాలపై చిరునవ్వుతో కళ్ళుతెరిచి చూస్తే తనతోపాటు బుజ్జాయిలంతా బుజ్జి పట్టువస్త్రాలలో బుజ్జిదేవతల్లా చిరునవ్వులు చిందిస్తున్నారు .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ , గుడ్ మార్నింగ్ అంకుల్ అంకుల్ …………. అంటూ అందరూ విష్ చేశారు .
బుజ్జిఅక్కయ్యకు పెదాలతో బుగ్గలపై – బుజ్జాయిలకు చేతులతో బుగ్గలను స్పృశించి గుడ్ మార్నింగ్ చెప్పాను . ఈ డ్రెస్ లలో సూపర్ గా ఉన్నారు .
బుజ్జిఅక్కయ్య – బుజ్జాయిలు : తమ్ముడూ ………… నన్నేమో మన అక్కయ్య – నా ఫ్రెండ్స్ ను వాళ్ళ వాళ్ళ అమ్మలు ఇలా రెడీ చేశారు అని మంచం పై లేచి నిలబడి చూయించారు .
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ………… ఉమ్మా ఉమ్మా నా దిష్టి నే తగిలేలా ఉంది ఏమంటారు ఏంజెల్స్ అని చుట్టూ చూసాను .
బుజ్జిఅక్కయ్య : అందరూ కింద రెడీ అవుతున్నారు . అక్కయ్య ……. స్నానానికి వెళ్లడంతో మేము ఇలా వచ్చాము . తమ్ముడూ ………. అంటూ చెవిదగ్గరికువచ్చి నిన్నే తలుచుకుంటూ సిగ్గుపడుతూ బాత్రూమ్ లోకివెళ్లారు . మరికొద్దిసేపట్లో మొక్కు తీర్చుకోబోతున్నాను మన తమ్ముళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటాడు బుజ్జిచెల్లీ అని ఏకంగా నా పెదాలపై ఘాడమైన ముద్దుపెట్టేశారు అని నా బుగ్గను కొరికేసింది . 
స్స్స్ ………. బాగుంది అని సిగ్గుపడుతూనే బుజ్జిఅక్కయ్యను గుండెలపై ప్రాణంలా హత్తుకుని , లవ్ యు లవ్ యు sooooo అక్కయ్యా అని మురిసిపోయాను . 
బుజ్జిఅక్కయ్య : కింద అక్కయ్య రెడీ అయిఉంటారు . లోపల బెడ్ పై నీ ప్రియురాళ్లు డ్రెస్ రెడీగాఉంచారు – అలాగే అక్కయ్యకు కనిపించకుండా ఎలా వస్తారో అని నా బుగ్గపై ముద్దుపెట్టి నవ్వుకుంటూ తన ఫ్రెండ్స్ తోపాటు కిందకువెళ్లిపోయారు . 
లోపలికి వెళ్ళిచూస్తే బెడ్ పై డ్రెస్ తోపాటు లగేజీ కూడా సర్ది ఉండటం చూసి లవ్ యు ఏంజెల్స్ అని తలుచుకున్నాను . బాత్రూమ్లో నుండి కృష్ణ గాడు రావడం చూసి రేయ్ మామా ………. అక్కయ్య నీకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారురా మొత్తం నువ్వే చూసుకోవాలి తొందరగా కిందకువెళ్లు అని ఒకదెబ్బవేసి టవల్ అందుకుని లోపలికివెళ్ళాను .

కృష్ణ : రేయ్ మామా నీ మొబైల్ రింగ్ అవుతోంది మహి నుండి అని బాత్రూమ్లోకి అందించాడు . 
హలో మహీ ………… బెడ్ పై కొత్త డ్రెస్ పెట్టలేదు .
మహి : మావయ్యా ………. లవ్ యు , కొత్త డ్రెస్ వేసుకుంటే అమ్మకు అనుమానం వచ్చేస్తుంది . 
అర్థమైంది అర్థమైంది మహీ …….. లవ్ యు . 
మహి : వేణుగానంలా నవ్వి , మావయ్యా ………. మా డార్లింగ్స్ తోపాటు స్వయంగా వెళ్లి అమ్మలందరినీ పిలుచుకునిరామా ……… 
మీ ఇష్టమే నా ఇష్టం రా , ఒంటరిగా వెళ్ళకండి వదినలతోపాటు వెళ్ళండి .
మహి : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ మావయ్యా , వెంటనే వచ్చేస్తాము ఉమ్మా ………..
లవ్ యు రా అంటూ బ్రష్ అందుకున్నాను .

కింద మహి : అక్కయ్యలూ – లావణ్యా పద్మ డార్లింగ్స్ ………. మావయ్య ok అన్నారు పదండి అని నేరుగా అక్కయ్య – చెల్లి దగ్గరకువెళ్లి విషయం చెప్పి బుజ్జిఅక్కయ్యను బుజ్జాయిలను ముద్దులతో ముంచెత్తి వదినలతోపాటు కార్లలో బయలుదేరారు . అక్కయ్యలూ – డార్లింగ్స్ ………. ముందుగా ఎవరి ఇంటికి ? .
అందరి నోటి నుండి ఒకే పేరు పద్మ పద్మ పద్మ …………
పద్మ : పోండి డార్లింగ్స్ నాకు సిగ్గేస్తోంది . 
అందరూ నవ్వుకున్నారు .
లావణ్య : అక్కయ్యా ……… దారి నేను చూయిస్తాను . నాలుగు కార్లు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగాయి . పద్మను చూసి సెక్యూరిటీ మెయిన్ గేట్స్ పూర్తిగా తెరవడంతో నేరుగా లోపలికివెళ్లారు . బిల్డింగ్ చూసి అప్పటివరకూ చూడని వాళ్ళు మహితోపాటు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయారు . 
పద్మ కిందకుదిగి డార్లింగ్స్ లోపలికి రండి ఈ క్షణం నుండీ మన ఇళ్లు , అమ్మ మీకోసం వేడివేడిగా టిఫిన్ చేస్తోంది అని చేతులను అందుకుని పిలుచుకొనివెళ్లింది . అమ్మా అమ్మా ……….. మహితోపాటు తన ప్రాణమైన అక్కయ్యలు – ప్రియమైన డార్లింగ్స్ వచ్చారు .
అంతే వంట గదిలోనుండి గరిటేతో పరుగునవచ్చి తల్లులూ మహి లావణ్య కారుణ్య ………. మిమ్మల్ని కలవాలని ఎంత ఆశతో ఎదురుచూస్తున్నానో తెలుసా ? .
మహివాళ్ళు : మీ కళ్ళు చూస్తుంటేనే అర్థమైపోతోంది అమ్మా , ఎలా ఉన్నారు అని పాదాలను స్పృశించారు . 
పద్మ అమ్మ : మురిసిపోయి తల్లులూ తల్లులూ ……….. అంటూ గుండెలపైకి తీసుకుని , తల్లీ పద్మ ……… నీ డార్లింగ్స్ గురించి నువ్వు చెప్పినవన్నీ తక్కువే , తల్లులూ …….. మీకోసం స్వయంగా నేనే వంట చేసాను . 
మహివాళ్ళు : లవ్ యు అమ్మా ……… , వంట తరువాత , మీరేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఇలానే ఉన్నారు .
పద్మ అమ్మ : తల్లులూ ………. అమ్మవార్ల దర్శనం ఎవరికి దక్కుతుంది ఆ అదృష్టం సంతోషంగా వెళ్లి వచ్చెయ్యండి . బిజినెస్ పనిమీద ముంబై ………..
అందరూ : అమ్మా ………. మేము వచ్చినది మిమ్మల్ని పిలుచుకునివెళ్లడానికి , ఇది పద్మ రాకపోయినా పర్లేదు మా అమ్మ రాకపోతే మేముకూడా వెళ్ళేది లేదు . మీరు ముంబై వెళ్లేంతవరకూ ఇక్కడే ఉండిపోతాము అంతే అని అక్కడే కూర్చోబోయారు . అమ్మా ………. అంకుల్ హాల్లోనే ఉన్నారు చెప్పండి పర్మిషన్ తీసుకోవాలా తీసుకుంటాము . అమ్మవారి దర్శనానికి అమ్మలందరితోపాటు వెళ్లకపోతే ఇక వెళ్లి ఏమిలాభం – అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతాము – అవ్వనీలే మా అమ్మలు లేకుండా వెళ్లగా వచ్చే పుణ్యం మాకు అక్కరలేదు . అంకుల్ అంకుల్ …………
ఆ మాటలు విన్నట్లు అంకుల్ స్వయంగా వంట గది దగ్గరకువచ్చి my lovely డార్లింగ్ బిజినెస్ మీటింగ్ నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా వెళ్లివచ్చెయ్యండి . అమ్మవార్ల కృప వల్లనైనా మన మెయిన్ డ్రీమ్ ప్రాజెక్టు మన సొంతం కావచ్చేమో ………..
మహివాళ్ళు :  యాహూ యాహూ ……….. అంటూ కేకలువేసి సంతోషం పట్టలేక పద్మ అమ్మను అమాంతం పైకెత్తేశారు . థాంక్స్ అంకుల్ థాంక్యూ sooooo మచ్ .
పద్మ అమ్మ : సంతోషించి అలాగే అలాగే ముందు టిఫిన్ చెయ్యండి . 
మహి : అమ్మా ……….. మీలానే మా డార్లింగ్స్ అమ్మలందరినీ ఒప్పించలేమో , సమయం లేదు , పద్మ ……… ప్రయాణంలో తిందాము అన్నింటినీ తీసుకుని అమ్మతోపాటు ఇంటికివచ్చెయ్యి , అమ్మా ……… అమ్మవారిలా రెడీ అయ్యి వచ్చెయ్యండి అని బుగ్గపై ముద్దుపెట్టి బయటకువచ్చారు . లావణ్య కారుణ్య ఇంద్రాణి  ………. ఒక్కొక్కరమూ ఒక్కొక్క కార్లలో మన డార్లింగ్స్ ఇంటికివెళ్లి ఎలా అయినా అమ్మలను ఒప్పించి 8 గంటలకల్లా ఇంటిదగ్గరకు చేరుకోవాలి . 
Yes yes ……….. అంటూ మహి ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ఒక్కొక్కరూ ఒక్కొక్క కారులో నలువైపులకూ బయలుదేరి అందరి అమ్మలతోపాటు ఇంటికి చేరుకున్నారు . 

మహి ద్వారా విషయం తెలిసుకుని బయటే వేచిచూస్తున్న అక్కయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి . అందరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు . బుజ్జిఅక్కయ్యను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు . పెద్దమ్మ దగ్గరికి చేరుకున్నారు . 
పెద్దమ్మ : తల్లీ ………. నీ మనసులోని ఆంతర్యం తెలిసింది . వీరే కాదు వైజాగ్ మొత్తం కలిసొచ్చినా సంతోషమే , నా వాసంతి తల్లి కోరిక తీర్చుకోవడానికి ఈ మాత్రం ముత్తైదువులైనా లేకపోతే ఎలా …………..
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో పెద్దమ్మా ……… అంటూ గుండెలపైకి చేరిపోయారు . పెద్దమ్మా ……….. మన కార్లు సరిపోయేలా లేవు – మనం విజయవాడకు కార్లలోనేనా లేక ఎందులో వెళుతున్నాము . 
పెద్దమ్మ : తల్లీ ………. ఆ సంగతి నాకు వదిలెయ్యి , నువ్వు కేవలం నీ బుజ్జిచెల్లి మరియు అమ్మవారి దర్శనం మొక్కు గురించి మాత్రమే ఆలోచించు , 9 కి ప్రయాణం కాబట్టి 15 నిమిషాలలో బయలుదేరాలి అని నుదుటిపై ముద్దుపెట్టి లోపలికి పంపించారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. ఇప్పుడువెళ్లి మొక్కు తీర్చుకుని రాత్రికల్లా వచ్చేస్తాము కదా అందరూ పెద్ద పెద్ద లగేజీ తీసుకొచ్చారు అని ఆశ్చర్యంతో చూస్తున్నారు కదూ …………
అక్కయ్య :  చిరునవ్వు నవ్వి ష్ ష్ ……….. అని ముద్దుపెట్టారు .
బుజ్జిఅక్కయ్య : ఏమో అక్కయ్యా …….. మొక్కు తీర్చుకునే వస్తువులేమో ……..
అక్కయ్య : అవునవును ఈ మాత్రం తెలియలేదు నాకు అని లెంపలేసుకుని , మా బుజ్జిచెల్లికి అన్నీ తెలుసు అని గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తి అందరినీ సంతోషంతో పలకరించి బుజ్జిఅక్కయ్యను అందరి ప్రాణంలా పరిచయం చేసారు .

మహి లావణ్యవాళ్ళు అయితే అమ్మలూ ………. అందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం – మా డార్లింగ్స్ రాకపోయినా పర్లేదు మీరు …………
డార్లింగ్స్ : మహీ లావణ్య ………. అంటూ తియ్యని కోపంతో కొట్టడానికి రావడంతో , 
అవునవును మీరు రాకపోయినా సంతోషమే అని ఆటపట్టిస్తూ పరిగెత్తడం చూసి అందరూ చిరునవ్వులు చిందిస్తూ నిముషాలలో  కలిసిపోయారు .

అక్కయ్య బుజ్జిఅక్కయ్య బుజ్జిఅమ్మ చెల్లి సంతోషాలను పైనుండి వీక్షిస్తూ హృదయం పులకించిపోతోంది . బుజ్జిఅమ్మ పైకి పరుగునవచ్చి నాన్నలూ ……….. నా తల్లులను చూసి ఎంజాయ్ చేస్తున్నారా అంటూ మాఇద్దరి చేతులలో పెనవేసి మధ్యలో నిలబడ్డారు . 
Yes yes ………. అమ్మా అంటూ ఒకేసారి బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టాము . మొబైల్ కు మెసేజ్ రావడంతో చూస్తే , బిందు : వైజాగ్ లో ల్యాండ్ అయ్యాము . కృష్ణగాడికి బుజ్జిఅమ్మకు చూయించి , రేయ్ మామా ……….. నేను ఎయిర్పోర్ట్ కు వెళుతున్నాను . ఇక ఇక్కడి బాధ్యత నీదే ………..
బుజ్జిఅమ్మ : నాన్నా ………. నేనూ వస్తాను . 
అయితే అక్కయ్యకు కనిపించకుండా వెళ్లి చివరి కారులో కూర్చో అమ్మా …………
బుజ్జిఅమ్మ : లవ్ యు నాన్నా ……….. అని హత్తుకుని కిందకు పరుగునవెళ్లి , చెల్లికి మరియు పెద్దమ్మకు విషయం తెలిపి కారులో కూర్చున్నారు .
పెద్దమ్మ నావైపు చూడటంతో , అందరూ రెడీ అయితే కొద్దిసేపట్లో వచ్చెయ్యండి అని సైగచేసాను . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

అంతలో అంటీ వాళ్ళు ( లావణ్య లాస్య ……… అమ్మలు ) లగేజీతో చిరునవ్వులు చిందిస్తూ రావడంతో మరింత కోలాహలం నెలకొంది . 
చెల్లి : అక్కయ్యలూ చెల్లెళ్ళూ ……….. ఇంత ఆలస్యమా , చూడండి మీకోసం అక్కయ్య ఎంతగా ఎదురుచూస్తున్నారో .
అక్కయ్య : చిరుకోపంతో మీరే ఆలస్యం అయితే ఎలా , అయినా ఒక్కరోజుకు ఇంత లగేజీ ok ok ……… నా బుజ్జిచెల్లి చెప్పింది చెప్పింది మొక్కు ………
మహి ఏంజెల్స్ వచ్చి లగేజీని ఒకేసారి కార్లలో సర్దారు .

వెనుకే దీనంగా అంకుల్ వాళ్ళు రావడం చూసి , అంకుల్ ………. మీరు రెడీ కాలేదా అని అడిగాను . 
అంకుల్ : మేమేమీ గోవా కు వెళ్లడం లేదు – మా అక్కాచెల్లెళ్ళు మరియు తల్లులు దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నాము – ఇక్కడే ఉండి డ్యూటీ చూసుకోండి అని ఆర్డర్ వేశారు .
నవ్వుకుని sooooo sorry అంకుల్ ……….. , మీరేమీ బాధపడకండి దర్శనాలు చేసుకునిరాగానే అంటీ వాళ్ళ కోరికను తీరుద్దాము .
అంకుల్ : ఉత్సాహంతో గోవా టూర్ మహేష్ ? .
అవును అంకుల్స్ ………… మీరు ok అంటే అంటీలతోపాటు లేకపోతే మనం మాత్రమే …………
అంకుల్స్ : ష్ ష్ ష్ ……….. గోవా లో ఒంటరిగా ఎంజాయ్ చేయాలన్నది యూత్ గా ఉన్నప్పటి నుండీ ఒక ఆశ – అలా తీరకుండానే వయసు గడిచిపోయింది .
మీ కోరిక తీర్చే బాధ్యత నాది అంకుల్స్ ……….. అప్పటివరకూ అక్కడ ఎలా ఎంజాయ్ చెయ్యాలో కలలు కంటూ ప్లాన్ చేసుకోండి .
మహేష్ మహేష్ మహేష్ ………… అంటూ సంతోషం పట్టలేక అమాంతం పైకెత్తేశారు .
అది అంటీవాళ్ళు చూసి ఏంటి ఇప్పటివరకూ బాధపడ్డారు ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తున్నారు ………..
అంకుల్స్ సైలెంట్ అయిపోయి ఏమీలేదు ఏమీలేదు మీ ఆనందమే మా ఆనందం భక్తితో వెళ్లి దేవతల ఆశీర్వాదాలతో సంతోషంగా రండి అంతే అంతే అని లోలోపలే ఎంజాయ్ చేస్తున్నారు .
కాస్త అనుమానంతోనే ok అని మహి లావణ్యల ద్వారా ఒకరినొకరు పరిచయం చేసుకుంటున్నారు .

అంకుల్ ………. నాకు కూడా పర్మిషన్ లేదు దొంగతనంగా వెళుతున్నాను got to go అని చేతులుకలిపి బుజ్జిఅమ్మతోపాటు ఎయిర్పోర్ట్ బయలుదేరాను .

టర్నింగ్ టీ స్టాల్ లో తమ్ముళ్లు బాతాఖానీ కొడుతుండటం చూసి ఆపాను .
అన్నయ్యా అన్నయ్యా ……….. అంటూ పరుగునవచ్చారు . 
అమ్మా ………. ఒక్కనిమిషం అని కిందకుదిగి , తమ్ముళ్లూ ………. sorry మిమ్మల్ని ఆహ్వానించనేలేదు .
తమ్ముళ్లు : పర్లేదు అన్నయ్యా ……… మీ అభిమానం . 
గణేష్ జీవన్ ………. మీ సహాయం చాలా అవసరం . మీకు ఇష్టం అయితే వస్తారా , చాలామంది వెళుతున్నాము , కొన్ని పరిస్థితుల వలన నేను ప్రక్కనే ఉండలేను , మీరు వస్తే నాకు దైర్యంగా ఉంటుంది . 
తమ్ముళ్లు : ఆర్డర్ వెయ్యండి అన్నయ్యా ……….. , అంతకంటే అదృష్టమా , ఇప్పుడే రెడీ అయ్యి వచ్చేస్తాము . 
తమ్ముళ్లూ ………… థాంక్స్ , అక్కడ అప్పుడే బయలుదేరుతున్నారు కాబట్టి లగేజీ తీసుకుని వెళ్ళండి , ఫ్లైట్ లో రెడీ అవ్వవచ్చు .
తమ్ముళ్లు : ఫ్లైట్ లోనా ……. , ఫ్లైట్ లో వెళుతున్నామా ? , అన్నయ్యా ………. ఇక ఒక్క క్షణం కూడా ఆగము అని ఇళ్లకు పరిగెత్తారు .
వాళ్ళ ఉత్సాహం చూసి బుజ్జిఅమ్మ నవ్వుతూనే ఉన్నారు . అమ్మా లెట్స్ గో అని 15 నిమిషాలలో ఎయిర్పోర్ట్ చేరుకున్నాము .

కార్ పార్క్ చేసి కిందకుదిగి బుజ్జిఅమ్మ వైపుకువెళ్లి డోర్ తెరిచాను .
బుజ్జిఅమ్మ : నాన్నా ………. నువ్వు అనుక్షణం మా వెంటనే ఉంటాను అంటేనే కిందకు దిగుతాను . 
తియ్యదనంతో నవ్వుకుని ,మీరు కోరుకున్నారుకదా ఇక మన అమ్మవారు వినే ఉంటారు యాహూ ……….. లవ్ యు లవ్ యు అమ్మా అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . అమ్మకూడా నవ్వుతూ కిందకుదిగారు . అమ్మా ……… మీకోసం బిందు మరియు మేడం వాళ్ళు ఎదురుచూస్తున్నారు . 
బుజ్జిఅమ్మ : కదా , రా నాన్నా తొందరగా వెళదాము అని చెయ్యి అందుకొని వడివడిగా నడిచారు .
లోపలకువెల్లి విజయవాడకు నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకుని , చెక్ ఇన్ అయ్యి రన్వే వైపు నడిచాము .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

దూరం నుండే మహేష్ ………. అని పిలుపు వినిపించడంతో చూస్తే రాథోడ్ , పరుగునవచ్చి కౌగిలించుకుని సర్ప్రైజ్ షాక్ అయ్యావుకదా , చెప్పానుకదా మీతో ఉండటం నాకు ఇష్టమని , నువ్వు నాకు రెస్ట్ ఇవ్వాలనుకున్నావని మా బాస్ నాకే చెబితే నేను వింటానా , అదికూడా దేశంలోని పుణ్యమైన స్థలాల దర్శనానికి ఏ అదృష్టం ఎవరికి కలుగుతుంది . ఈ విషయం తెలియగానే నా దేవత లగేజీతోపాటు రెడీ అయిపోయింది . అదిగో మాటల్లోనే వచ్చింది . ఏంజెల్ ………. అంటూ పరిచయం చేసేంతలో
స్టాప్ స్టాప్ స్టాప్ ……….. డియర్ , మహేష్ అన్నయ్య అండ్ బుజ్జి జానకి అమ్మ రైట్ , hi అన్నయ్యా , బుజ్జిఅమ్మా ……….. థాంక్యూ థాంక్యూ soooooo మచ్ – ఇంత గొప్ప అదృష్టాన్ని మాకు కలిగేలా చేసినందుకు , అదికూడా రాథోడ్ స్వయంగా తీసుకెళ్లడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది అని బుజ్జిఅమ్మ నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టారు . 

రాథోడ్ : మహేష్ ……….. నా ఏంజెల్ శోభ .
మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం మేడం ……… రాథోడ్ ప్రతీక్షణం మిమ్మల్నే గుర్తుచేసుకుంటూ ఉంటారు – మీరే లోకం .
శోభ మేడం : రాథోడ్ వైపు ప్రాణంలా చూసి నవ్వుకున్నారు . అన్నయ్యా ……… అలా కాకపోతే అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు . అన్నయ్యా …….. అర్ధరాత్రి ఇంటికి వచ్చారా , మళ్లీ కాల్ వచ్చేన్తవరకూ మీ గురించి కృష్ణ అన్నయ్య గురించి మరియు మీ ఇద్దరి ప్రాణమైన వాళ్ళ గురించే మాట్లాడారు . ఎప్పుడెప్పుడు మా బుజ్జిజానకిఅమ్మను కలుస్తానా అన్నంతలా , ఆ అమ్మవారి అనుగ్రహం వలన కొన్ని గంటల్లో ఆ అదృష్టం కలిగింది , మా ఆయన చెప్పినవారందరినీ కలవబోతున్నందుకు నా ఆనందానికి అవధులే లేవు అని బుజ్జిఅమ్మను ప్రేమతో కౌగిలించుకున్నారు . 

నాతోపాటు రాథోడ్ నవ్వుకుని , నా చేతిలోని టికెట్ అందుకొని మహేష్ what is this ? .
విషయం మొత్తం వివరించాను .
అంతే రాథోడ్ టికెట్ ముక్కలుముక్కలు చేసి మమ్మల్ని కాస్త ముందుకు తీసుకెళ్లి , ఇంత పెద్ద ఫ్లైట్ ఉంచుకుని నువ్వు వేరే ఫ్లైట్ లో వస్తావా ………. , 
బుజ్జిఅమ్మ : wow , నాన్నా ………. ఎంత పెద్దది .
ఆనందించి , అధికాదు రాథోడ్ ……….. ఫ్లైట్ లో రాలేను కదా , 
రాథోడ్ : అయితే నా కాక్ పిట్ లో దర్జాగా కూర్చుని ప్రయాణించవచ్చు .

బుజ్జిఅమ్మ : నాన్నా ………. నువ్వు చెప్పినట్లే అమ్మవారు నాకోరిక తీర్చేశారు ఉమ్మా ఉమ్మా ……..   అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషించారు .
అంతలో బుజ్జిఅమ్మా బుజ్జిఅమ్మా ………. మేమూ వచ్చేసాము , వాసంతి చెల్లిని చూడబోతున్నాము అంటూ బిందు మరియు మేడం వాళ్ళు ఫ్లైట్ దిగి వచ్చారు .
బుజ్జిఅమ్మ : తల్లులూ – బిందు ………. అంటూ సంతోషంతో పిలుస్తూ వెళ్లి గుండెలపైకి చేరిపోయారు . మేడం వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఆతృతతో చెక్ ఇన్ వైపు చూస్తున్నారు .

ఆనందించి రాథోడ్ తో ఫ్లైట్ గురించి అడిగాను .
రాథోడ్ : మహేష్ ………. మామూలు ఫ్లైట్ లా సీటింగ్ సిస్టం కాదు రా చూద్దువుగానీ అంటూ లోపలికి తీసుకెళ్లాడు . 
100 మందికిపైగా లగ్జరీ గా ప్రయాణించేలా అన్నిరకాల వసతులను చూసి ఆశ్చర్యపోతుంటే , 
రాతిడ్ నవ్వుకుని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ప్రయాణించడానికి వీలుగా రెడీ చేసిన ఫ్లైట్ , ఈ ఫ్లైట్ కు ఇండియాలో భలే డిమాండ్ మన అదృష్టం సమయానికి హైద్రాబాద్ చేరుకుంది . నువ్వు అన్నట్లు అంతా అమ్మవారి కృప .

కృష్ణగాడు తన పవర్ తో నేరుగా కార్లనే రన్వే పైగల ఫ్లైట్ దగ్గరికి వచ్చేలా చేసాడు . విండో లోనుండి చూసి లవ్ యు రా మామా అని తలుచుకుని , రాథోడ్ ……… మా అక్కయ్యకు కనిపించకుండా నాతో దాగుడుమూతలు నువ్వే ఆడించాలి . నన్ను చూసి అక్కయ్య ఏమాత్రం బాధపడినా ఒక్కరూ తట్టుకోలేరు . 
రాథోడ్ : ok ok మహేష్ , వారు ఫ్లైట్ ఎక్కేంతవరకూ ఎంజాయ్ చేసి మన కాక్ పిట్ లోపలికి వెళ్లిపో , మిగతాది నేను చూసుకుంటాను . కావాలంటే అక్కడ ఉన్న పైలట్ డ్రెస్ వేసుకో అని నవ్వుకున్నారు .
సూపర్ ఐడియా రాథోడ్ అంటూ కౌగిలించుకుని , అక్కయ్య ఆనందాన్ని చూడటానికి ఆశతో విండో వైపు చూసాను .

కార్లలోనుండి మహి ఏంజెల్స్ మరియు లావణ్య పద్మ వాళ్ళు కిందకుదిగి మధ్యలో ఉన్న వైట్ కార్ దగ్గరికి వడివడిగా చేరుకున్నారు . వాళ్ళ కళ్ళల్లో………. అక్కయ్య సంతోషం చూడాలన్న ఆతృత క్షణక్షణానికీ ఎక్కువ అవుతోంది .
పెద్దమ్మ ముందు సీట్లో నుండి – చెల్లెమ్మ వెనుక సీట్లో నుండి బుజ్జిమహేష్ తోపాటు కిందకుదిగి తల్లీ – అక్కయ్యా ………. అంటూ బుజ్జిఅక్కయ్యను ఎత్తుకున్న అక్కయ్య చేతిని అందుకొని కిందకు దిగేలా చేశారు . 
తల్లీ వాసంతి – అక్కయ్యా – అమ్మా ……….. మనం కార్లలో కాదు ఈ పెద్ద విమానంలో వెళ్లబోతున్నాము .
ఏంజెల్స్ : మా దేవతలాంటి అందమైన అమ్మకోసం మావ ………. పెద్దమ్మ వైజాగ్ రప్పించారు చూడండి ఎంతపెద్దదో , అందరమూ హ్యాపీగా వెళ్లొచ్చు .
చూడటం చూడటమే మురుమిట్లుగొలుపుతున్న కళ్ళతో అత్యంత ఆశ్చర్యంతో అలా చూస్తూ కదలకుండా ఉండిపోయారు .

బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య తొలిసారి ప్రయాణం చేయబోతున్న ప్లేన్ ఈ మాత్రమైనా లేకపోతే ఎలా అని ఏకంగా పెదాలపై ప్చ్ ………. అంటూ ముద్దుపెట్టి నాకోసం చుట్టూ చూస్తోంది .
లవ్ యు లవ్ యు …….. బుజ్జిఅక్కయ్య అని మురిసిపోతూ లోపల నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . 
బుజ్జిఅక్కయ్య : తల్లులూ ……….. అక్కయ్య ఆనందం చూస్తుంటే ఫ్లైట్ నచ్చినట్లుగా ఉంది అని చెప్పడం ఆలస్యం , అందరూ సంతోషంతో కేకలువేసి బుజ్జిఅక్కయ్యతోపాటు అక్కయ్యను చుట్టూ కౌగిలించుకున్నారు .

మేడమ్స్ అంటీ : తల్లులూ తల్లులూ , కృష్ణ ……….. తప్పుకోండి తప్పుకోండి మా ప్రియమైన చెల్లిని చూసుకొనివ్వండి . ఈ క్షణం కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో తెలుసుకదా , పెద్దమ్మా – బుజ్జిఅమ్మా……… అందరినీ అందరినీ లాగేయ్యండి .
అంతే అక్కడ నవ్వులు చిగురించాయి . మహివాళ్ళు అందరూ పక్కకు తప్పుకోవడంతో మేడం అంటీ వాళ్ళు దగ్గరకువెళ్లి ఉద్వేగపు కన్నీళ్ళతో చెల్లీ చెల్లీ ………. అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
అక్కయ్యకు వాళ్ళ గుండె చప్పుడు చెబుతోంది తనంటే ఎంత ఇష్టమో , పెదాలపై చిరునవ్వుతో అలాంటి కన్నీళ్ళతో , అక్కయ్యలూ ………. మీ ప్రేమ , కౌగిలిద్వారా ఇక్కడ తెలుస్తోంది , మీరు ………….

అమ్మా అమ్మా అమ్మా ……….. మా ముగ్గురి అమ్మలు అని ఏంజెల్స్ మేడమ్స్ అంటీ గుండెలపైకి చేరిపోయారు . మేడమ్స్ ……… మహిని కూడా అందుకున్నారు .
అక్కయ్య కళ్ళల్లో కాస్త బాధ , తల్లులూ ………. ఇక మా అక్కయ్యల దగ్గరికి వెళ్లిపోతారా ? .
అందుకేనా మా అమ్మ కళ్ళల్లో బాధ అని ముగ్గురూ అక్కయ్య గుండెలపైకి చేరిపోయి బుజ్జిఅక్కయ్యను ప్రాణంలా ముద్దులతో ముంచెత్తారు .
మేడమ్స్ – అంటీ : చెల్లీ ………. ఎప్పుడైతే వీళ్ళు ముగ్గురూ మన తల్లి మహితోపాటు మీ గుండెలపైకి చేరిపోయారో ఆ క్షణం నుండే మీరు సొంత తల్లి – మేము పెంచిన తల్లులు అయిపోయాము . ఇప్పుడు మా ముగ్గురికీ ఉన్న ఒకేఒక్క కూతురు మన బిందు అని చూయించారు . 
 బిందు : అమ్మా ………. అంటూ వెళ్లి అక్కయ్య పాదాలను తాకి , స్వాతి స్వప్న తప్పుకోండి అని అక్కయ్య గుండెలపైకి చేరిపోయి , దేవతలా ఉన్నారమ్మా ……… అందుకే ఒకరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారు .
అక్కయ్య : అక్కయ్యలూ ………. , మన తల్లులపై ఉన్న ప్రేమతో అలా అడిగాను . నన్ను క్షమి………..
మేడమ్స్ : చెల్లీ ……….. మా మనసారా చెబుతున్నాము . వీళ్ళు మా బిడ్డలుగా ఉండటం కంటే , మా ప్రాణమైన చెల్లి – బుజ్జివాసంతి పాద సేవ చేసుకోవడమే మాకు అత్యంత ప్రీతిపదం .
అక్కయ్య : కళ్ళల్లో చెమ్మతో అక్కయ్యలూ ……….. హైద్రాబాద్ లో మన మహిని లావణ్యను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నారు – ఇప్పుడు ఈ చెల్లి మరియు బుజ్జిచెల్లిపై అంతులేని ప్రేమను చూయిస్తున్నారు . మేమంటే ఎందుకు అంత ప్రేమ అని మేడమ్స్ చేతులను అందుకున్నారు .
మేడమ్స్ : చెల్లీ ……… నీ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేము , ఆ సమయం ఒకరివలన అతిత్వరలో కలుగుతుందని ఆశిస్తున్నాము అని చుట్టూ చూసారు . కానీ ఒక్క విషయం చెప్పగలం మీ సంతోషం కోసం ఇక్కడ ఉన్న అందరిలానే మేముకూడా మా ప్రాణాలైనా సంతోషంగా అర్పిస్తాము .
అక్కయ్య : అక్కయ్యలూ ……… అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . 
మేడమ్స్ : చెల్లీ ………. మీ సంతోషమే మా సంతోషం – మీ బాధ మా బాధ . అమ్మవారి దర్శనార్థం ఇంతమంది కలవడం ఆ అమ్మల ఆశీర్వాదం . మా చెల్లి మొక్కు మమ్మల్ని ఇంతమందిని మీ దగ్గరికి చేర్చింది – ఇంతకంటే జీవితంలో మరే కోరిక లేదు. ఉంది ఉంది మరొక్క కోరిక మా చెల్లి మొక్కు ఎందుకు తీర్చుకుంటుందో అది తీరాలి – మా చెల్లి …….. తన తమ్ముళ్ల చెంతకు చేరాలి .
అక్కయ్య : అక్కయ్యలూ ………….
మేడమ్స్ : చెల్లీ ……….. తల్లి మహీ ద్వారా తెలుసుకున్నాము . ఇక అందరి కోరిక ఒక్కటే ……….. ఏమిటో చెప్పండి .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య – తమ్ముళ్లు ఒక్కటవ్వాలి .
బుజ్జిఅమ్మ : తల్లీ – నాన్న కలవాలి
ఏంజెల్స్ : అమ్మ – మావయ్యలు కలవాలి .
పెద్దమ్మ అంటీ : వాసంతి తన తమ్ముళ్ల దగ్గరికి చేరాలి .
చెల్లీ : అక్కయ్య – అన్నయ్య కలవాలి ………….. ఇలా అందరూ సంతోషంతో తమ మనసులోని మాటను అమ్మవారికి వినిపించేలా కేకలువేశారు .

బుజ్జిఅమ్మ : తల్లీ వాసంతి ………. , ఈమె శోభ అంకుల్ రాథోడ్ ………
అక్కయ్య : అర్థమైంది బుజ్జిఅమ్మా ………. శోభ అక్కడే ఉన్నారే రండి అని పిలిచి అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు . 
తన మొక్కు వలన ఇంతమంది అమ్మవారి దగ్గరకు వెళుతుండటం చూసి అక్కయ్య పరవశించిపోతుండటం చూసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి – బుజ్జివాసంతి ……… మీరు అందరితోపాటు లోపల కూర్చుని రైట్ అంటేనే ఫ్లైట్ ఎగురుతుంది .
Yes yes yes ………… అందరూ సంతోషంతో కేరింతలు వేస్తున్నారు .
అక్కయ్య : పెద్దమ్మా ………. 
పెద్దమ్మ : అవును తల్లీ ……….. అని దారిని చూయించారు .

అక్కయ్య : పెద్దమ్మా – చెల్లీ – అక్కయ్యలూ ………. మొదటిసారి విమానం ఎక్కబోతున్నాను , భయం వేస్తోంది . ఎంత పెద్దదో చూడండి .
మాకు కూడా అని అంటీవాళ్ళంతా ఒకరిచేతిని మరొకరు పట్టుకుని ప్రార్థిస్తున్నారు .
మహీ ఏంజెల్స్ లావణ్య వాళ్ళు ……… మేమూ మొదట ఎక్కేటప్పుడు ఇలానే భయపడ్డాము అని మనసులో అనుకుని నవ్వుకున్నారు .
బుజ్జాయిలయితే ఫ్లైట్ ఫ్లైట్ ఫ్లైట్ ……… అంటూ పరుగున లోపలికి వెళుతున్నారు .
అక్కయ్యలూ – చెల్లెళ్ళూ ……….. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరాక భయపడినందుకు మీరే నవ్వుకుంటారు రండి అని అక్కయ్య ప్రక్కనే లోపలికి నడిచారు . 
 ఈ గ్యాప్ లో కృష్ణగాడు – తమ్ముళ్లు ……….. మొత్తం లగేజీని ఫ్లైట్ లోకి మార్చేశారు .
రాథోడ్ ………. కాక్ పిట్ లోకి నేను జంప్ అని పరుగుతీసి డోర్ చాటు నుండి తొంగి చూస్తున్నాను .

అమ్మా ……… ఏమాత్రం భయపడకండి రండి చూడండి మీ బుజ్జిచెల్లి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని స్వాతి స్వప్న అక్కయ్యకు ధైర్యం చెప్పి ఫ్లైట్ లోపలికి పిలుచుకునివచ్చారు .
అక్కయ్య అడుగుపెట్టి చుట్టూ అలా చూస్తుండిపోయారు . 
అమ్మా అమ్మా ………. అని ఏంజెల్స్ –  అక్కయ్యా అక్కయ్యా ……… అని బుజ్జిఅక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ ఆపకుండా ముద్దుల వర్షం కురిపించారు .
అక్కయ్య : తేరుకుని బుజ్జిచెల్లీ – తల్లులూ ………. స్వర్గంలోకి అడుగుపెట్టామా ? . Wow బ్యూటిఫుల్ ……….. ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు . 
ఏంజెల్స్ : మావ ……….. పెద్దమ్మ మనందరికోసం స్పెషల్ ఫ్లైట్ రప్పించారు . 
అక్కయ్య : మాట్లాడేంతలో ……….
పెద్దమ్మ : తల్లీ వాసంతి ఖర్చు గురించి ఏమైనా మాట్లాడావో ఫ్లైట్ ఆకాశంలో ఉన్నప్పుడు కిందకు దూకేస్తాను .
అంతే అందరితోపాటు అక్కయ్య కూడా నవ్వేశారు . బుజ్జాయిలు అంతులేని ఆనందంతో విండో నుండి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . మహివాళ్ళు బుజ్జాయిలందరికీ జాగ్రత్తలు చెప్పి సీటబెల్ట్స్ వేశారు .

వాసంతి – అక్కయ్యా – చెల్లీ ……….. నీ వలన నీ మొక్కువలన మొదటిసారి ఫ్లైట్ లో వెళ్లబోతున్నాము లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అంటూ మహి ఫ్రెండ్స్ అమ్మలు , అక్కయ్యను కౌగిలింతలతో ముద్దులతో ముంచెత్తి వెళ్లి లగ్జరీ సోఫా సీట్స్ లలో కూర్చున్నారు .
అక్కయ్య : పెద్దమ్మా ………. ఈ సంతోషాలన్నీ మీవలననే అని ఉద్వేగానికి లోనౌతున్నారు .
పెద్దమ్మ : అక్కయ్య చేతులపై ముద్దులుపెట్టి , తల్లీ ……….. ఈ సంతోషాలన్నీ నీవల్లనే అని తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది . అవన్నీ తరువాత అక్కడ దుర్గమ్మ తల్లి మా వాసంతి బుజ్జివాసంతి మరియు మా అందరి రాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారని నా మనసు చెబుతోంది అని అక్కయ్యను సోఫాలో కూర్చోబెట్టారు . ఏంజెల్స్ ప్రక్కనే కూర్చుని అక్కయ్యకు సీట్ బెల్ట్ పెట్టారు . 
మేడమ్స్ : తల్లులూ ………. మా చెల్లి ప్రక్కన మేము లేవండి లేవండి అని లాగేసి కూర్చుని బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి అక్కయ్యతోపాటు నవ్వుకున్నారు . పెద్దమ్మ తమ మనవళ్లు , బుజ్జిఅమ్మ , బుజ్జిమహేష్ తోపాటు కూర్చున్నారు . మహి ఏంజెల్స్ …….. అంటీవాళ్లకు టేకాఫ్ వరకూ సీట్ బెల్ట్స్ పెట్టుకోమని చెప్పి తమ డార్లింగ్స్ తోపాటు కూర్చున్నారు .చెల్లి కృష్ణగాడిప్రక్కనే కూర్చుని గుండెలపై వాలింది . తమ్ముళ్లు ఉత్సాహంతో వెనుక చివరన కూర్చున్నారు . 
ఎయిర్ హోస్టెస్సెస్ నేరుగా వెళ్లి can we takeoff మేడం అని అడిగారు .
అక్కయ్య కంగారుపడటం చూసి , చెల్లీ చెల్లీ ………. ఈ క్షణం నుండీ ఫ్లైట్ మీ కంట్రోల్ లోకి వచ్చేసింది . నువ్వు ఎదిచెబితే అది చేస్తుంది . 
అక్కయ్య : పెద్దమ్మ వైపు చూసి కాస్త దైర్యంగా చిన్నగా ok అన్నారు .
Yes మేడం ………. అంటూ మెయిన్ డోర్ క్లోజ్ చేయడం – ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం – అందరికీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పి తమ సీట్స్ లో కూర్చోవడం చకచకా జరిగిపోయింది .

సౌండ్ చేస్తూ ఫ్లైట్ కదులగానే అక్కయ్య ………. బుజ్జిఅక్కయ్యను తన గుండెలపై గట్టిగా చుట్టేసి కంగారుపడుతున్నారు .
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని అక్కయ్యా ………. నాకేమీ భయం లేదు . ఒక ముద్దుపెడతాను అదికూడా తమ్ముడి ముద్దు మీకు ధైర్యం వస్తుంది అని పెదాలపై ముద్దుపెట్టింది .
తమ్ముడి ముద్దా అని అక్కయ్య సిగ్గుపడేంతలో ఫ్లైట్ టేకాఫ్ అయ్యి ఆకాశంలో వెళుతోంది .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… చూడండి గాలిలో తేలిపోతోంది , మీ బుజ్జాయిలు చూడండి విండోస్ నుండి చూసి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని చూయించింది .
అక్కయ్య : నవ్వుకుని , బుజ్జిచెల్లీ ……… తమ్ముడి ముద్దుతో భయం మొత్తం పోయింది . ఈ అనుభవం చాలా బాగుంది అని ముద్దులతో ముంచెత్తారు . 
మేడం : చెల్లీ ………. విండో వైపు కూర్చుని చూడు అని అక్కయ్య సీట్ బెల్ట్ తీసేసి లేచి ఎదురుగా కూర్చున్నారు .

అక్కయ్య : విండో దగ్గరకు జరిగి మొదట మేఘాలను వెంటనే కింద భూమిపై చిన్నచిన్నగా కనిపిస్తున్న వాటిని చూసి సంతోషంతో ఆశ్చర్యపోయారు . బుజ్జిచెల్లీ ……… కొన్నిరోజుల్లో తమ్ముడితోపాటు ఫ్లైట్ లో వెళ్లాలని టికెట్స్ కూడా బుక్ చేసాను విడిపోయాము – మన తమ్ముడి స్థానంలో నా బుజ్జిచెల్లి ఉంది ఈ సంతోషంతో తృప్తి చెందుతాను అని కళ్ళల్లో చెమ్మ ………..
బుజ్జిఅమ్మ : అమ్మవారి మొక్కు తీర్చుకోగానే మా అక్కయ్య కోరిక తప్పకుండా తీరుతుంది అంతవరకూ తమ్ముడి ముద్దులు నేను ఇస్తానులే అని మళ్ళీ పెదాలపై ముద్దుపెట్టింది .
అక్కయ్య : బుజ్జిచెల్లీ ………. నిజం చెబుతున్నాను – నీ ముద్దులు అచ్చు తమ్ముడి ముద్దుల్లానే ఉన్నాయి అని మరింత సిగ్గుపడ్డారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ………. తమ్ముడి ముద్దులు ఎన్ని ఆస్వాదించారు అని చెవిలో గుసగుసలాడింది . 
అక్కయ్య : అందమైన సిగ్గు ఆ వెంటనే కాస్త బాధతో బుజ్జిఅక్కయ్యను ఘాడంగా గుండెలపై హత్తుకుని , రెండో మూడో అంతే బుజ్జిచెల్లీ ……….. , పాపం తమ్ముడు చాలా ముద్దులు ఇవ్వడానికి రెడీగా ఉండేవాడు కానీ నేనే ఇది సమయం కాదు సమయం కాదు అని అడ్డుకున్నాను , అందుకేనేమో నాకీ శిక్ష అని బుజ్జిచెల్లి పెదాలపై ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా అక్కయ్యా ……….. కొన్ని తమ్ముడికి కూడా దాచుకోండి . తమ్ముడు కనిపిస్తే ముద్దులు ఆగవు అనుకుంటాను . 
అక్కయ్య : ముఖం సంతోషంతో వెలిగిపోయింది . మాటల్లో చెప్పలేను బుజ్జిచెల్లీ …… , నా ముద్దులే కాదు మన మహి ముద్దులు కూడా మన తమ్ముడికే సొంతం .

మేడమ్స్ – అంటీ : చెల్లీ చెల్లీ ……… తప్పే కానీ మీ గుసగుసలను చాటుగా వింటున్నాము . మహి ముద్దులు మాత్రమేనా …….. నీ మిగతా ముగ్గురు తల్లుల ముద్దులు ………
అక్కయ్య : అక్కయ్యలూ ………. మీకు ఇష్టమేనా ? . 
మేడమ్స్ : ప్రాణం , అయినా వాళ్ళు మీ కూతుర్లు మీ ఇష్టం – మా ఇష్టాఇష్టాలతో పనిలేదు అని అక్కయ్య కురులపై ముద్దులుపెట్టి ఇప్పుడు చెప్పండి అన్నారు .
అక్కయ్య : మేడమ్స్ మరియు అంటీ కళ్ళల్లోకి చూసి ఎందుకు అక్కయ్యలూ ………. 
మేడమ్స్ : ఇప్పుడు చెప్పలేము చెల్లీ కానీ నీకోరిక తీరడమే మాకు ఇష్టం . చెప్పు చెప్పు .
అక్కయ్య : ఎన్నో ప్రశ్నలు …….. ok ok అక్కయ్యలూ , నా నలుగురు తల్లులూ మా తమ్ముడి సొంతం . 
మేడమ్స్ : లవ్ యు లవ్ యు sooooooo మచ్ చెల్లీ అని మురిసిపోయారు . 

 బుజ్జిఅమ్మ : మహి – ఏంజెల్స్ ……….. డల్ గా ఉండటం చూసి పెద్దమ్మకు చెప్పారు .
పెద్దమ్మ : బుజ్జిజానకి నాకు తెలిసి మీ నాన్న కోసం అలా ……… , 
బుజ్జిఅమ్మ : అర్థమైంది అర్థమైంది పెద్దమ్మా ………. , చూడండి చిటికెలో మన తల్లులను ఎలా నవ్విస్తానో అని సీట్ బెల్ట్ తీసుకుని ఏంజెల్స్ దగ్గరకువెళ్లింది . తల్లులూ ……….. మీ కళ్ళల్లో చెమ్మ మీ మావయ్య కోసమే కదా ,
వెనుకే కూర్చున్న చెల్లి : అవునవును బుజ్జిఅమ్మా ………. , పాపం అన్నయ్యను చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు అని నవ్వుని ఆపుకుని కృష్ణగాడి గుండెలపై మరింత అతుక్కుపోయింది .
బుజ్జిఅమ్మ : తల్లులూ ………. అది మీ అమ్మ కోరిక మరి ఏమి చేయగలం . ట్రిప్ పూర్తయ్యేంతవరకూ ఈ ప్రేమ విరహం తప్పదు – మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి , మీ మనసును మీ మావయ్య నుండి మరల్చాలి కమాన్ కమాన్ రాథోడ్ అంకుల్ మీకు ఫ్లైట్ సర్క్యూట్ గురించి వివరిస్తారంట రండి రండి .
ఏంజెల్స్ : మరింత చెమ్మతో ఊహూ ………. అంటూ తలలు దించుకునే ఊపారు .
బుజ్జిఅమ్మ : కాక్ పిట్ వరకూ వెళ్ళకుంటే మీరే బాధపడతారు రండి తల్లులూ please please please ………

చెల్లి : శ్రీవారూ ఒక్కనిమిషం అని వాడి పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టి లేచి , తల్లులూ ……….. రండి రండి అని నలుగురి సీట్ బెల్ట్స్ తీసి నెమ్మదిగా నడిపించుకుంటూ వచ్చి కాక్ పిట్ లో వదిలి వెళ్లిపోయారు . 
ఒకరొకరి చేతులను పట్టుకుని సైలెంట్ గా నిలబడి ఉండటం చూసి రాథోడ్ నాతోపాటు నవ్వుకుని , బ్రో ఆటో పైలట్ లో ఉంచాను ఎంజాయ్ అనిచెప్పి పైలట్ క్యాబిన్ లోకి వెళ్లిపోయారు . 

 నలుగురివైపు తిరిగి నవ్వుకుని , ఏంటి మేడమ్స్ పైలట్స్ అవ్వాలని అంత ఆశగా ఉందా ? .
ఒక్కసారిగా నలుగురి పెదాలపై చిరునవ్వులతో మావయ్యా మావయ్యా ………. అంటూ స్టీరింగ్ పట్టుకున్న నామీదకు జంప్ చేసేసారు .
నో నో నో ………… ముందే చెప్పాను నో హగ్స్ నో కిస్సెస్ ……… 
ఏంజెల్స్ : కన్నీళ్లను తుడుచుకుని పో మావయ్యా అని నా గుండెలపై చెంపలపై ఇప్పటివరకూ వాళ్ళు ఎంత విరహాన్ని అనుభవించారో ఆ తాపాన్ని నాపై చూయించి , లవ్ యు లవ్ యు లవ్ యు మావయ్యా మావయ్యా ………. అంటూ గుండెలపై భుజాలపైకి చేరిపోయారు . మావయ్యా ……… పైలట్ డ్రెస్ సూపర్ .
లవ్ యు ఏంజెల్స్ ,  కూల్ కూల్ కూల్ ……….. ఏదైనా బటన్ ప్రెస్ అయితే డేంజర్ రండి రండి వెనుక కూర్చుందాము అని సోఫాలో కూర్చోబెట్టాను . వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చుని అక్కయ్యను – బుజ్జిఅక్కయ్యను – మిమ్మల్ని వదిలి నేనూ ఉండలేను కదా . రాథోడ్ ఐడియా ఇది – థాంక్స్ చెప్పాలంటే రాథోడ్ కు చెప్పండి . బుజ్జాయిలు అందరూ టిఫిన్ తినలేదనుకుంటాను – నన్ను చూసారు కదా సంతోషంగా వెళ్లి వడ్డించండి . మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడే ఉంచితే నన్ను ముద్దులతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు .
ఏంజెల్స్ నవ్వుకుని మావయ్యా మావయ్యా ………. అంటూనే వెళ్లి శోభ మేడం కు థాంక్స్ చెప్పేసి , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జిఅమ్మకు – చెల్లికి ముద్దులుపెట్టారు . లావణ్య వాళ్ళతో కలిసి  టిఫిన్ టైం , అమ్మలు ఒక్కొక్క వంట చేసుకొచ్చారు ఎవరికి ఏమిష్టమో చెబితే అందిస్తాము .

మేడమ్స్ : చెల్లీ ……… నువ్వు ఏమి తింటావో అదే మేమూ తింటాము . 
అక్కయ్య : అక్కయ్యలూ ………… మన్నించండి అమ్మవారి దర్శనం చేసుకునేంతవరకూ ఉపవాసదీక్షలో ఉండాలనుకుంటున్నాను . 
మేడమ్స్ : అంతకన్నా అదృష్టమా …….. , బాగా గుర్తుచేశావు చెల్లీ లవ్ యు లవ్ యు మేము కూడా – చెల్లి అంటీవాళ్ళు విని ఆ అదృష్టం మాకు కూడా – చివరికి ఏంజెల్స్ తన డార్లింగ్స్ కూడా దర్శనం చేసుకున్న తరువాతనే ప్రసాదం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు . 
అందరూ : తల్లీ – వాసంతి ……….. మా ఇష్టపూర్వకంగానే చెబుతున్నాము . నువ్వు బాధపడకు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యలూ – చెల్లెళ్ళూ……….. , తల్లులూ ……. బుజ్జాయిలకు తినిపిద్దాము అని వడ్డించుకుని తినిపించారు . బుజ్జిఅక్కయ్యకు తినిపించబోతే ష్ ష్ ష్ ………. మా అక్కయ్య ఉపవాసం అయితే నేనుకూడా అని పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకున్నారు .

అంతలోనే విజయవాడ లో ల్యాండ్ అవుతున్నాము అని అనౌన్స్మెంట్ , 5 నిమిషాలలో ల్యాండ్ కూడా అయ్యింది .

178ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 156, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page