Srungara Kathamaalika

Srungara Kathamaalika – 157 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 157 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 157 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
కృష్ణగాడికి కాల్ చేసి రేయ్ మామా ……… ఎయిర్పోర్ట్ నుండి గుడివరకూ ట్రాన్స్పోర్ట్ ………..
కృష్ణ : నువ్వేమీ కంగారుపడకు నీ చెల్లి నేను అర్రేంజ్ చేసేసాము , నీకోసం కూడా ప్రత్యేకంగా ఒక వెహికల్ . నెక్స్ట్ ఎక్కడికో చెబితే ఇలాంటి arrangements చేసేసుకుందాము .
లవ్ యు రా లవ్ యు చెల్లెమ్మా ………..

పైలట్ డ్రెస్ లోనే కాక్ పిట్ డోర్ దగ్గర నుండి అక్కయ్యను చూసాను . అక్కయ్య ముఖంలో ఒకవైపు కొద్దిసేపట్లో మొక్కు తీర్చుకోబోతున్నానన్న , చాలా సంవత్సరాల తరువాత మా ఊరికి దగ్గరగా వచ్చానన్న సంతోషం – మరొకవైపు తమ్ముడు లేకుండా వచ్చినందుకు బాధ , మా ఊరి వాళ్లేవారైనా చూస్తారేమోనన్న కంగారు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది .
అక్కయ్య బుజ్జిఅక్కయ్యతోపాటు లేచి మొక్కు తీర్చుకోవడానికి వైజాగ్ నుండి తీసుకొచ్చిన పూజసామాగ్రిని మరియు చిన్నప్పుడు అమ్మ అక్కయ్య నేను కృష్ణగాడు దిగిన ఫోటోని ప్రాణంలా అందుకొని కళ్ళల్లో చెమ్మతో గుండెలపై హత్తుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : అక్కయ్య కళ్లపై చెరొక ముద్దుపెట్టి ఓదార్చింది .

మహి ఏంజెల్స్ వెళ్లి అమ్మా ……… పూజ సామాగ్రిని మేము పట్టుకుంటాము .
తల్లులూ ………. పర్లేదు మీ మావయ్య సంతోషం కోసం నేనే ……….
సరే అమ్మా కనీసం మీ బంగారు బుజ్జిచెల్లినైనా ………..
బుజ్జిఅక్కయ్య : అవును అక్కయ్యా ………… బరువుగా ఉన్నాను .
అక్కయ్య : లేదు లేదు …….. బుజ్జిచెల్లీ, తల్లులూ మీ మావయ్య స్థానంలో నా బుజ్జిచెల్లి ఉంది , ఇవ్వనంటే ఇవ్వను . ఎంత కష్టమైనా నా బుజ్జిచెల్లిని మరియు పూజ సామాగ్రిని స్వయంగా నేనే పట్టుకుని వస్తాను .
ఏంజెల్స్ : అలాగే అమ్మా జాగ్రత్త అని బుజ్జాయిల చేతులను అందుకుని ఫ్లైట్ దిగారు . 

రాథోడ్ : డార్లింగ్ వన్ మినిట్ అని డ్రెస్ చేంజ్ చేసుకున్నారు . మహేష్ ……. నువ్వు ఇలా రావడమే బెటర్ రా వెళదాము అని నవ్వుకుని శోభ మేడం తోపాటు వెనుకే వెళ్లారు . 
 అందరూ దిగాక పైలట్ డ్రెస్ లోనే ప్లేన్ దిగి వెనుకే వెళ్ళాను . ఎయిర్పోర్ట్ బయట 3 లగ్జరీ బస్ లు రెడీగా ఉన్నాయి . ఒకరు వచ్చి కృష్ణగాడి చేతులుకలిపై మాట్లాడాడు. అతడే నాదగ్గరకువచ్చి మీ వెహికల్ సర్ అని చూయించి కీస్ అందించాడు .

కృష్ణ : పెద్దమ్మా ……… , మీరు కోరినట్లుగానే గుడికి మరియు విజయవాడలో వెళ్లాలన్నచోటుకు ప్రయాణించడానికి అని బస్ ల వైపు చూయించాడు . 
పెద్దమ్మ : పెదాలపై చిరునవ్వుతో వాసంతి – తల్లులూ ………. అని మూడు బస్ లలోకి చేరిపోయారు . 
మహి – ఏంజెల్స్ : చివరి బస్ లో ఎక్కడానికి వచ్చినట్లు వచ్చి నాదగ్గరకు వచ్చారు.
నో అంటే నో ………. దర్శనం చేసుకుని వచ్చేన్తవరకూ మీరెవరో నేనెవరో అని పంపించి , వాళ్ళ తియ్యని కోపాన్ని చూసి నవ్వుకున్నాను .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

బుజ్జిఅమ్మ : నాన్నా ……….. తల్లులు మీకు తోడుగా రావడం లేదు గనుక నేను నీతోపాటే ఉంటాను  అని బస్ దిగి పరుగునవచ్చారు .
లవ్ యు అమ్మా ………. మీ తల్లులకు నాకంటే తమ డార్లింగ్స్ అంటేనే ఇష్టం అందుకే వెళ్లిపోతున్నారు .
అంతే నలుగురూ ఆగి మావయ్యా మావయ్యా ……… అంటూ వెనక్కువచ్చి ప్రేమతో గుండెలపై కొట్టారు . అమ్మ మొక్కు తీర్చుకుని ఇంటికి చేరనివ్వు అప్పుడు చెబుతాము నీ సంగతి అని తియ్యనికోపపు నవ్వులతో అక్కయ్య బస్ ఎక్కారు .
బుజ్జిఅమ్మతోపాటు కారులో కూర్చుని బస్సెస్ వెనుకే ఫాలో అయ్యాము . అర గంటలో రీసెంట్ గా ప్రారంభోత్సవం జరుపుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ మీదుగా ఒకవైపు కొండ మరొకవైపు నదీప్రవాహాన్ని చూస్తూ దుర్గమ్మ గుడికి చేరుకున్నాము . 

మొబైల్ రింగ్ అవ్వడంతో స్టీరింగ్ వెనుక ఉంచిన మొబైల్ ను బుజ్జిఅమ్మ అందుకొని , నాన్నా స్వాతి తల్లి నుండి వీడియో కాల్ అని లిఫ్ట్ చేశారు. నాన్నా ……. మీ ముద్దుల అక్కయ్య – బుజ్జిఅక్కయ్య సంతోషం చూడండి . 
ఇన్నాళ్లకు తమ ఏకైక మొక్కు తీర్చుకోబోతున్నానన్న సంతోషం అక్కయ్య ముఖంలో కనిపిస్తోంది . అక్కయ్యను చూసి బుజ్జిఅక్కయ్య ఆనందంతో బుగ్గపై ఆపకుండా ముద్దులుపెడుతోంది . ఇక ఒక్క క్షణం కూడా ఆగలేను అన్నట్లు బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని పైకిలేచి పూజ సామాగ్రిని అందుకొని , మేడం వాళ్ళతోపాటు బస్ దిగారు . ఎవరైనా తమ ఊరివాళ్ళు గుర్తుపడతారేమోనని చీర కొంగును కప్పుకోబోయి , అమ్మవారి సన్నిధికి వచ్చాము ఇక భారమంతా అమ్మదే అనుకుని భక్తితో మాత్రమే అమ్మవారి దగ్గరికి అడుగులువేశారు . అడుగుడుకూ తమ్ముళ్లు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తూ బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు . 

ఏంజెల్స్ : అమ్మ అమ్మా  ……… ఇక మావయ్యలకు మీ ప్రేమ మరియు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలే రక్ష ప్రక్కనే ఉన్నా ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటారు అని చెరొక బుగ్గపై ఒకేసారి ముద్దులుపెట్టారు . అమ్మలూ – డార్లింగ్స్ – బుజ్జాయిలూ – అన్నయ్యలూ ………. రండి రండి అని అందరూ మొదట ఘాట్ దగ్గరకువెళ్లి పుణ్యస్నానామాచరించారు . 
అక్కయ్య : నడుమువరకూ నీళ్ళల్లోకి దిగి బుజ్జిచెల్లీ ……… మునుగుదామా ? . నీళ్లు చల్లగా ఉన్నాయి .
బుజ్జిఅక్కయ్య : తమ్ముళ్ల సంతోషం కోసం మా అక్కయ్య ఏమిచేస్తారో అవన్నీ మా అక్కయ్య సంతోషం కోసం నేనూ చేస్తాను అని చిరునవ్వులు చిందిస్తూ ముద్దుపెట్టింది .
అక్కయ్య : మా బుజ్జిచెల్లికి నేను తమ్ముళ్లూ అంటే ప్రాణం అని , ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకుని , తమ్ముళ్లు నా బుజ్జిచెల్లి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అని అమ్మవారిని తలుచుకుని అందరితోపాటు మూడుసార్లు నదిలో మునిగి బుజ్జిచెల్లీ ……… అయిపోయింది అని వణుకుతూ ఒడ్డుకు చేరుకున్నారు . అక్కయ్య మునక చెందిన చోటకే వెళ్లి మా అక్కయ్య బుజ్జిఅక్కయ్య చల్లగా ఉండేలా చూడమని ప్రార్థించి మునిగాను .
అక్కయ్య మహి నుండి టవల్ అందుకొని బుజ్జిఅక్కయ్య తలను తుడిచారు . క్యూ లో నిలబడి దుర్గమ్మను తలుచుకుంటూనే సన్నిధికి చేరారు . వెనుకే కనిపించకుండా అడుగులువేశాను .

అమ్మవారి దర్శనం జరుగగానే ఒక్కసారిగా అక్కయ్య కళ్ళల్లో సంతోషపు చెమ్మ చేరింది . అమ్మా ………. ఇన్నాళ్లకు మొక్కు తీర్చుకునే భాగ్యం కలిగించావా ? , నన్ను క్షమించు ఇంత ఆలస్యంగా వచ్చినందుకు – మీకు కోపం వస్తే ఆ కోపాన్ని నాపై నాపై మాత్రమే చూయించండి – నా తమ్ముళ్లు ఎక్కడున్నా ఆనందంగా ఉండేలా చూడు తల్లీ ……….. , 
పెద్దమ్మ : తల్లీ వాసంతి తమ్ముళ్ల సంతోషం కోసం అభిషేకం చేయిద్దామా ? .
అక్కయ్య : అమ్మవారితోపాటు పెద్దమ్మకు కూడా నమస్కరించారు .
పెద్దమ్మ : తల్లీ ……… అని ఆపి , కృష్ణగాడి ద్వారా అభిషేఖం టికెట్ తెప్పించి పూజ జరిపించారు .

పూజారిగారు వచ్చి మీరు ఎవరికోసమైతే పూజ చేయించారో వారు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారు , త్వరలోనే వారిని కలుస్తారు అని అమ్మవారే స్వయంగా చెప్పినట్లుగా చెప్పి ప్రసాదం అందించారు .
అక్కయ్య : కళ్ళల్లో ఆనందబాస్పాలతో బుజ్జిచెల్లీ ………. త్వరలోనే తమ్ముళ్లను కలుసుకోబోతున్నాము అని ప్రాణంలా హత్తుకున్నారు . అమ్మా ……… ఈ జన్మకు ఈ ఒక్క కోరిక చాలు అని తనివితీరా ప్రార్థించారు . 
అమ్మా ………. మా అక్కయ్య – బుజ్జిఅక్కయ్యల సంతోషం తప్ప ఇక దేనిపై మాకు ఆశ లేదు చల్లగా ఉండేలా దీవించు అని ప్రార్థిని వెనుకే బయటకువచ్చాము .

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

అక్కయ్య మాటల్లో వర్ణించలేని అనుభవాన్ని ఆస్వాధిస్తున్నారు . పెద్దమ్మవైపు అడుగులువేసి బుజ్జిఅక్కయ్యతోపాటు అమాంతం కౌగిలించుకున్నారు . పెద్దమ్మా ……….. ఏమిచెప్పాలో కూడా మాటలు రావడం లేదు – మీకు జీవితా ……….
పెద్దమ్మ : తల్లీ ……….. మేమే నీకు జీవితాంతం రుణపడి ఉంటాము . నీ వల్లనే కదా ఇంత మహాద్భాగ్యం కలిగింది అని ఆనందబాస్పాలను తుడిచి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అవును వాసంతి – అక్కయ్యా – చెల్లీ – అమ్మా ………. అని అందరూ సంతోషంతో ముగ్గురినీ హత్తుకున్నారు .

ఆ ఆనందాలను కృష్ణగాడితోపాటు చూస్తూ మురిసిపోయాము . గుంపులో మొబైల్ రింగ్ అవ్వడంతో పద్మ అమ్మగారు హలో హలో ………. వినిపించడం లేదు ఒక్క నిమిషం శ్రీవారూ అని కాస్త దూరం వెళ్లి మాట్లాడారు . మహీ తల్లీ మహీ తల్లీ ……. ఎక్కడ ఎక్కడ అని పరుగునవచ్చి అమాంతం కౌగిలించుకుని నెలలుగా వేచిచూస్తున్న ప్రాజెక్టు మనకే దక్కింది – చాలా చాలా సంతోషంగా ఉంది అని థాంక్యూ థాంక్యూ sooooooo మచ్ తల్లీ కేవలం కేవలం నీ వల్లనే – పద్మ …….. మీ నాన్నగారు ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్న ప్రాజెక్టు మన సొంతం అయ్యింది . మహీ తల్లీ ఆ ప్రాజెక్టు కోసం పెద్ద పెద్ద వాళ్ళు , పలుకుబడి ఉన్నవాళ్లు వందల్లో పోటీపడ్డారు . మా మహి తల్లి అమ్మవారి దర్శనానికి తీసుకొచ్చింది – అక్కడ ప్రాజెక్టు లభించింది అని అంతులేని ఆనందంతో కౌగిలించుకున్నారు . 
మహి : మా వలన కాదు అమ్మా , నాకు తెలియదా మా అమ్మావాళ్ళు ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారో , మీకు కాకుండా ఇంకెవరికి ఇస్తుంది ఆ అమ్మ అని దుర్గమ్మ వైపు చూయించింది . 
పద్మ అమ్మ : ఏది ఏమైనా మా మహి మరియు వాసంతి మొక్కు వల్లనే కదా ఇక్కడకు వచ్చినది . ఇన్ని నెలలుగా రానిది ఈ రోజు వచ్చింది కాబట్టి అమ్మవారితోపాటు మీ వల్ల కూడా అని అక్కయ్యను కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నారు .
పద్మ : మనసారా ఆనందించి , అమ్మలూ ………. ఆకలి దంచేస్తోంది మొదట అమ్మవారి ప్రసాదం ఆ వెంటనే ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ కుమ్మేయ్యాలి అని చెప్పడంతో అందరూ నవ్వుకుని గుడి ప్రాంగణంలో ఒక చోట కూర్చుని అమ్మవారి ప్రసాదాన్ని తిన్నారు . కాసేపు ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో సెదతీరి 12 గంటలకు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ లోకి చేరుకున్నాము .
పద్మ : అమ్మా ……… నావల్లనే కదా తొందరగా వచ్చేసాము లేకపోతే మరికొంతసేపు భక్తితో ఉండేవారు .
అక్కయ్య : మనసారా దర్శించుకున్నాను తల్లీ ………. అని నుదుటిపై ముద్దుపెట్టారు . పెద్దమ్మా ………. ఇక ఏ కోరికా లేదు ఇంటికి తీసుకెళ్లిపోండి , ఇక ఆ అమ్మవారు కరుణించేంతవరకూ నా బుజ్జిచెల్లిలో తమ్ముళ్ల సంతోషాన్ని చూసుకుంటూ వేచిచూస్తాను అని ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపై హత్తుకున్నారు . తల్లులూ ……… మొదట నా బుజ్జిచెల్లికి వడ్డించండి అని ప్లేట్ అందుకుని తినిపించారు . 
బుజ్జిఅక్కయ్య : ముందు మా అక్కయ్యకు అని పెదాలపై ముద్దుపెట్టి నవ్వుకుని బుజ్జిచేతితో తినిపించి తిన్నది .
ఏంజెల్స్ – లావణ్యవాళ్ళు అందరికీ వడ్డించి కాక్ పిట్ లో దాచుకున్న నాకు మరియు రాథోడ్ కు టిఫిన్ తీసుకొచ్చారు .
అక్కయ్య ……… బుజ్జిఅక్కయ్యకు తినిపించి వారూ తిని , బుజ్జిచెల్లీ – అక్కయ్యలూ………. ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఆనందం కలుగుతోంది . 
పెద్దమ్మ : ఇక తమ్ముళ్లు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు అని నమ్మకం తల్లీ , రాత్రంతా తమ్ముళ్ల గురించే ఆలోచిస్తూ నిద్రకూడాపోలేదు హాయిగా రెస్ట్ తీసుకో తల్లీ ………..
అక్కయ్య : అంతులేని ఆనందంతో తమ్ముళ్లు సంతోషంగా ఉంటారు కదా పెద్దమ్మా ……… , అధితప్ప నాకు ఏ కోరికా లేదు అని బుజ్జిఅక్కయ్యను గుండెలపై జోకొడుతూ పెద్దమ్మ ఒడిలో వాలారు . బుజ్జిచెల్లీ ………. గంటలో మన ఇంటికి చేరిపోతాము అని ముద్దులుపెడుతూనే కళ్ళుమూసుకున్నారు .

లాండింగ్ సమయంలో కదళికలవలన అక్కయ్యకు మెలకువవచ్చింది . ఫ్లైట్ ఆగి ఉండటం చూసి బుజ్జిచెల్లీ ……… వైజాగ్ వచ్చేసాము ఆని హత్తుకుని లేచికూర్చుని విండో నుండి చూస్తే అక్కడక్కడా కన్నడలో రాసి ఉండటం ” welcome to బెంగళూరు ” అని చదివి ఆశ్చర్యంతో పెద్దమ్మవైపు చూసారు . అప్పటికే అందరూ కావాల్సిన లగేజీతో లేచి రెడీగా ఉన్నారు . పెద్దమ్మా ……… బెంగళూరుకు ఎందుకు? .
ఏంజెల్స్ – లావణ్య పద్మ వాళ్ళు ……… అక్కయ్యకు రెబడువైపులా ముందు మోకాళ్లపై కూర్చుని , అమ్మా ………. మైసూర్ చాముండీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతున్నాము .
అక్కయ్య సంతోషపు ఆశ్చర్యంతో పెద్దమ్మవైపు చూసారు .

ఏంజెల్స్ : మైసూర్ చాముండీ అమ్మవారు మాత్రమే కాదు అమ్మా , కంచి కామాక్షి – మధుర మీనాక్షి – కాశీ విశాలాక్షి – కలకత్తా కాళీ మాత – మహారాష్ట్ర మహాలక్ష్మీ …………. ఇలా దేశంలోని అమ్మవార్లందరి దర్శనం చేసుకోబోతున్నాము . మీ మనసులోని కోరిక కూడా అదేకదా ……….. , మీరు చెప్పకపోయినా పెద్దమ్మ తెలుసుకున్నారులే ,
అక్కయ్య కళ్ళల్లో చెమ్మతో లవ్ యు పెద్దమ్మా ………. అని చేతిని అందుకుని ఆనందించారు . 
పెద్దమ్మ : ఉదయమూ ఇప్పుడూ ఓకేమాట మా వాసంతి తల్లి వల్లనే మా అందరికీ ఇంత గొప్ప అదృష్టం కలిగింది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు . 
అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను మరింత గట్టిగా హత్తుకుని , బుజ్జిచెల్లీ ……… దేశంలోని అమ్మవారందరి దగ్గర ఒకటే కోరిక తమ్ముళ్లు సంతోషంగా ఉండాలని సరేనా …………
బుజ్జిఅక్కయ్య : ఒక్క అమ్మవారిని దర్శించుకుంటేనే మా అక్కయ్య ఇంత ఆనందపడితే ఇక అమ్మవార్లందరినీ దర్శించుకున్న తరువాత ఇంకెంత ఆనందిస్తారో , నాకు మా అందరికీ వెంటనే చూడాలని ఉంది .
అందరూ : అవును అవును అవును ……….. అని మనసారా తెలియజేసారు .
అక్కయ్య : పరవశించిపోయి లవ్ యు బుజ్జిచెల్లీ …….. అని సిగ్గుపడ్డారు .
పెద్దమ్మ : తల్లీ ……… మైసూర్ కు రోడ్ ద్వారా వెళ్ళాలి , ఓకేరోజులో ఇద్దరు అమ్మవార్లను దర్శించుకోబోతున్నాము కాబట్టి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాలి అని చెప్పడం ఆలస్యం ,
అక్కయ్య బుజ్జిఅక్కయ్యవైపు చూసి నవ్వుకుని మేము రెడీ అని లేచి నిలబడ్డారు .
మేమూ రెడీ మేమూ రెడీ అంటూ చిరునవ్వులు చిందిస్తూ ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బిల్డింగ్ ద్వారా బయటకు రాగానే బస్సెస్ రెడీగా ఉండటంతో ఎవరికి నచ్చిన బస్ లో వాళ్ళు చేరిపోయారు .
కృష్ణగాడు …….. చెల్లి ప్రక్కకు – రాథోడ్ …….. మేడం ప్రక్కకు మరియు తమ్ముళ్లు చివరి బస్ లో చేరిపోయారు .

బుజ్జిఅమ్మ కారుదగ్గర ఉన్న నాదగ్గరికివచ్చి నాన్నా …….. ప్రయాణం 2 -3 గంటలు పడుతుందని తెలిసింది . కాబట్టి నీకు బోర్ కొడుతుంది కాబట్టి ………
కాబట్టి ……….
కాబట్టి ………. అని చప్పట్లు కొట్టారు .
మధ్య బస్ లోనుండి ఏంజెల్స్ నలుగురూ ముసిముసినవ్వులతో కిందకుదిగి బుజ్జిఅమ్మ ప్రక్కనే నావైపు ప్రేమబాణాలు వేస్తూ నిలబడ్డారు .
నాన్నా ……… కారులో తోడుగా వస్తారు . 
అమ్మా ………..
Ok ok ……… తల్లులూ నో హగ్స్ నో కిస్సెస్ .
లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మమ్మా ……… అంటూ బుజ్జిఅమ్మ బుగ్గలపై ముద్దులుపెట్టి బుద్ధిగావెళ్లి కారులో వెనుక కూర్చున్నారు .
అమ్మా ……… ముందుసీట్ ఖాళీనే కదా మీరూ ……… ,
నో నో నో ……… హత్తుకుని బై చెప్పి అక్కయ్య కూర్చున్న మొదటి బస్ ఎక్కి బుజ్జిఅక్కయ్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని కూర్చున్నారు .

బస్సెస్ బయలుదేరడంతో వెంటనే కారులో కూర్చుని స్టార్ట్ చేసాను . కదిలేలోపు వెనుక నువ్వు నువ్వు ……… అంటూ వాదులాట గుసగుసలు తరువాత స్వప్న ముందుసీట్లోకి వచ్చి కూర్చుంది . 
డిస్టన్స్ అన్నట్లు లుక్ ఇచ్చాను .
స్వప్న : నిన్ను హత్తుకోవాలని కాదులే హీరో అని తియ్యనికోపంతో మొబైల్ ను స్టీరింగ్ ప్రక్కన కదలకుండా సెట్ చేసింది .
చూస్తే మేడమ్ తోపాటు అక్కయ్య – వెనుక సీట్లో పెద్దమ్మ ప్రక్కనే బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని ముద్దుచేస్తున్న బుజ్జిఅమ్మ – ఆ వెనుక బుజ్జాయిలు . అందరూ చిరునవ్వులు చిందిస్తూ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్న లైవ్ విజువల్స్ ……..
పెదాలపై చిరునవ్వుతో స్వప్న బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టి , లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ స్వప్న లవ్ యు లవ్ యు అని బుగ్గపై మళ్లీ మళ్లీ ముద్దుపెట్టాను .
స్వప్న : పరవశించిపోయి , మావయ్యా ……… అక్కయ్యలు చెల్లి అందరి ప్లాన్ ఇది .
లవ్ యు లవ్ యు లవ్ యు sooooooo మచ్ ఏంజెల్స్ అని ప్రేమతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
ఏంజెల్స్ : మావయ్యా మావయ్యా ………. చాలు చాలు బస్ లు వెళ్లిపోతున్నాయి.
లవ్ యు ఏంజెల్స్ , మొబైల్ స్క్రీన్ పై ఉమ్మా ఉమ్మా …….. అంటూ అక్కయ్యకు – బుజ్జిఅక్కయ్యకు చేతితో ముద్దులుపెట్టి చివరి బస్ వెనుకే పోనిచ్చాను . 
సిటీ ట్రాఫిక్ దాటి బెంగళూరు – మైసూర్ హైవే చేరుకునేసరికి గంటపట్టింది . ఇక అక్కడ నుండి బస్ డ్రైవర్స్ పరుగులుపెట్టించారు . బెంగళూరు మాత్రమే కాదు బెంగళూరు నుండి మైసూర్ చేరుకునేంతవరకూ రోడ్ కు ఇరువైపులా పచ్చదనమే , కావేరీ జలాల వలన పంటలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి . 
పెద్దమ్మ : తల్లీ …….. తెలుసు అయినా అడుగుతున్నాను మధ్యలో ఎక్కడైనా భోజనం చేద్దామా ? .
అక్కయ్య : పెద్దమ్మా …….. నా వలన , బుజ్జాయిలకు ఆకలి వేస్తూ ఉంటుంది ఎక్కడైనా ఆపండి .
బుజ్జాయిలు వచ్చి అమ్మా అమ్మా ………. ఉదయం మీరు తినకుండా మాకు మాత్రమే తినిపించారు . ఇప్పుడుమాత్రం అలా కుదరనే కుదరదు అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే మేమూ తినేది , మాకేమీ ఆకలిగా లేదు కడుపునిండా తున్నాములే ……….
అక్కయ్య : బుజ్జితల్లులూ ………..
బుజ్జాయిలు : పెద్దమ్మా ……… బస్ ఎక్కడా ఆగకూడదు , మా అమ్మ దర్శించుకున్న తరువాతనే అందరమూ కలిసి తిందాము అంతే అని కూర్చున్నారు.
బుజ్జిఅక్కయ్య : లవ్ యు my ఫ్రెండ్స్ అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలింది .
బుజ్జాయిల మాటలు విన్నట్లు మొదటి బస్ డ్రైవర్ మరింతవేగం పెంచడం వెంటనే మిగతా రెండు బస్ లు వేగం పెరగడంతో , మన బుజ్జాయిలు బంగారం అని ఏంజెల్స్ తోపాటు స్క్రీన్ పై ముద్దులుపెట్టి నవ్వుకుని అంతేవేగం అందుకుని 4: 30 కి మైసూర్ చేరుకున్నాము . 

అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను గుండెలపైకి అందుకుని , పెద్దమ్మా – అక్కయ్యలూ ……….. చాముండీబెట్ట కాలినడకన చేరుకుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను . 
మేడమ్స్ – పెద్దమ్మ : మాకూ ఆ అదృష్టమే కావాలి . కావాలంటే బుజ్జాయిలను బస్ లో కొండపైకి పంపిద్దాము . 
బుజ్జాయిలు : అమ్మలూ ……… మేమేమీ పసికందులు కాదు . కొండ ఎంత పెద్దదైనా సరే మీతోపాటే ఎక్కుతాము . 
బుజ్జిఅక్కయ్య : నేను కూడా అక్కయ్య చేతివేలుని పట్టుకుని ఎక్కుతాను . తమ్ముళ్లు – నేను సంతోషంగా ఉండాలని మీరు – మీరు తమ్ముళ్లు ఆనందంగా వుండాలని నేను మొక్కు తీర్చుకుంటాము .
పెద్దమ్మ : ఆనందించి సరే అయితే అందరమూ మెట్ల మార్గంగానే వెళదాము . ఒకవేళ బుజ్జాయిల వలన కాకపోతే మనం ఎత్తుకుని నడుద్దాము . 
బుజ్జాయిలు సంతోషంతో కేకలువేశారు .
పెద్దమ్మ : ఆనందించి డ్రైవర్ కు కాలినడక మార్గం దగ్గర వదలమని చెప్పారు .

ఏంజెల్స్ ………… మీ సంగతి ఏంటి , 
ఏంజెల్స్ : మా మావయ్య వాళ్ళ అక్కయ్యల సంతోషం కోసం – మేము మా అమ్మలు అమ్మమ్మ బుజ్జిమహేష్ ముద్దుల మావయ్య సంతోషం కోసం మెట్లమార్గమునే చాముండీ అమ్మవారిని దర్శించుకుంటాము అని నా బుగ్గలను గిల్లేసాను .
కోపంతో చూడటం చూసి , తమరు హగ్స్ కిస్సెస్ మాత్రమే వద్దన్నారు గిల్లడం మాఇష్టం అని మళ్ళీ గిల్లి నవ్వుకున్నారు . 5 గంటలకు కొండ పాదం దగ్గరకు చేరుకున్నాము . 
అక్కయ్య …… బుజ్జిఅక్కయ్యను పెద్దమ్మ మనవరాలిని – పెద్దమ్మ బుజ్జిఅమ్మను మనవడిని – చెల్లి బుజ్జిమహేష్ ను – ఏంజెల్స్ లావణ్య పద్మ వాళ్ళు బుజ్జాయిల చేతులను ………… అందుకొని భక్తితో మెట్లు ఎక్కడం మొదలెట్టారు .
వెనుకే కృష్ణగాడు రాథోడ్ తమ్ముళ్లూ వాళ్ళ మధ్యలో దాక్కుని నేనూ ఎక్కడం మొదలెట్టాము .

మాట్లాడుకుంటూ చిరునవ్వులను చిందిస్తూ , బుజ్జాయిల ఉత్సాహానికి ముగ్ధులవుతూ , రెండువైపులా పచ్చని ప్రకృతిని , సూర్యాస్తమయపు కొండ అందాలను మరియు వెనుక ఎక్కడచూసినా పచ్చదనం నిండుకున్న మైసూర్ సిటీ సోయగాలను వీక్షిస్తూ మరింత ఉత్సాహంతో మెట్లు ఎక్కుతున్నాము . 
 సగం ఎక్కిన తరువాత కాస్త దూరంలో పెద్ద నంది విగ్రహం కనిపించడంతో అక్కయ్యలూ – అమ్మలూ ……. చూడండి అని పరుగున వెళుతున్నారు .
బుజ్జాయిలూ బుజ్జితల్లులూ ………. జాగ్రత్త జాగ్రత్త అని అందరూ వెనుకే వెళ్లారు .
బుజ్జాయిలందరూ ………. నందిని తాకి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఏంజెల్స్ తమ కెమెరాలలో బంధిస్తున్నారు . 
అక్కయ్య – చెల్లి – పెద్దమ్మ – మేడం వాళ్ళు ………… చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మెట్లు ఎక్కడం మొదలెట్టారు . సుమారు 1000 మెట్లను ఎటువంటి ఆయాసపడకుండా ఎక్కేసాము . పైకి చేరుకునేసరికి సూర్యుడు పూర్తిగా అస్తమించి నెమ్మదిగా చీకటి పడుతోంది . 

పైన బస్ స్టాండ్ ప్రక్కనే ఉన్న పెద్ద మహిసాసుర విగ్రహం చూసి బుజ్జాయిలు భయంతో అమ్మా అక్కయ్యా ……… అంటూ గట్టిగా పట్టేసుకున్నారు . 
అందరూ నవ్వుకుని విగ్రహం గురించి వివరించి బుజ్జాయిల భయం పోగొట్టడంతో ముందు ముందు నడిచారు . 
అక్కడి నుండి చాముండీ అమ్మవారి గోపురం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంతో వెలిగిపోతుండటం చూసి అటువైపు అడుగులు వాటంతట అవే పడ్డాయి . పూజ సామాగ్రిని గుడి బయట తీసుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ క్యూ లో లోపలికివెళ్లాము . 

అక్కయ్య : బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని చాముండీ అమ్మవారి దర్శనం చేసుకున్నారు . అక్కయ్య ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని పూజ జరిపించారు పెద్దమ్మ . అమ్మవారి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి తనివితీరా ప్రార్థించి ప్రసాదం తింటూ సన్నిధిలోనే కూర్చున్నారు . అక్కయ్యల ఆనందాన్ని చూస్తూ అందరికీ సమయమే తెలియరాలేదు . 9 గంటలకు మరొకసారి దర్శనం చేసుకుని బయటకు నడిచారు .
కృష్ణగాడు తమ్ముళ్లూ వెళ్లి చాముండీ అమ్మవారి ప్రసాదం తీసుకొచ్చారు .

గుడికి వెళ్ళేటప్పుడు దారికి ఇరువైపులా ఉన్న బొమ్మల దుకాణాలు చూసినట్లు అమ్మలూ – అక్కయ్యలూ ………. అని నేరుగా అక్కడికే తీసుకెళ్లారు .
పెద్దమ్మ : బుజ్జాయిలూ ……… మీ ఇష్టం ఎన్ని నచ్చితే అన్నీ తీసేసుకోండి . తల్లులూ , మహీ స్వాతి లావణ్య పద్మ ………. మీకు ఇష్టమైనవి కూడా ఉన్నాయి చూడండి . గాజులు హారాలు …………
అంటీ , ఏంజెల్స్ : లవ్ యు లవ్ యు పెద్దమ్మా ………. 
బుజ్జిఅక్కయ్య ……….. అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి ఇప్పుడే వస్తాను అనిచెప్పి , మహి స్వాతితోపాటు కాస్త దూరంలో ఉన్న నాదగ్గరకువచ్చారు . వాళ్ళను గమనించకుండా దుకాణం వైపు చూస్తుండటం చూసి , తమ్ముడూ …….. ఆ గాజులూ హారం అక్కయ్యకు బాగుంటుంది కదూ ……….
ఏదో ట్రాన్స్ లో అవును అని ప్రక్కన చూస్తే ఏంజెల్స్ – బుజ్జిఅక్కయ్య …………, నవ్వుకుని ఎన్ని గంటలయ్యింది మా బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని అంటూ గుండెలపై ప్రాణంలా హత్తుకుని ముద్దులవర్షం కురిపించాను . 
బుజ్జిఅక్కయ్య : నవ్వుకుని , తమ్ముడూ ……….. ఉదయం నుండీ అక్కయ్య అమ్మవారు మరియు నీ నామస్మరణలోనే మునిగిపోయారు . ఇప్పుడుకానీ తమ్ముడిగా కనిపిస్తే కొరుక్కుని తినేస్తారేమో అని నవ్వుకున్నాము .
ఏంజెల్స్ : మావయ్యా ……… ఇవేకదా అని చూయించారు . 
అవును మహీ స్వాతి అని ఇద్దరి కురులపై ముద్దులుపెట్టాను .
బుజ్జిఅక్కయ్య : తమ్ముడూ ………. ఇవి అక్కయ్య అలంకరించుకుంటే చూడాలని ఉందా ? .
అవునవును అన్నట్లు ఆతృతతో తలఊపాను .
బుజ్జిఅక్కయ్య నా బుగ్గను కొరికేసి స్వాతి గుండెలపైకి చేరిపోయి అక్కయ్య దగ్గరకువెళ్లారు . అందరూ ఒకరికొకరు సెలెక్ట్ చేసుకొని వేసుకోవడం చూసి పెద్దమ్మతోపాటు ఆనందిస్తున్న అక్కయ్య గుండెలపైకి చేరిపోయి హారాన్ని మెడలో వేసింది . మహి స్వాతిలనుండి గాజులు అందుకుని చేతికి వేసింది .
అక్కయ్య : లవ్ యు బుజ్జిఅక్కయ్యా ……… చాలా చాలా బాగున్నాయి అని ముద్దుపెట్టి , బుజ్జిఅక్కయ్యకు కూడా సెలెక్ట్ చేసినట్లు మరింత అందంగా అలంకరించారు . 
అక్కయ్య – బుజ్జిఅక్కయ్యను చూసి మురిసిపోతుండటం చూసి బుజ్జిఅక్కయ్య ఏంజెల్స్ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అంటీవాళ్ళు పే చేయబోతే ఆపి మొత్తం పెద్దమ్మ పే చేసి బుజ్జాయిల ఆనందాన్ని చూస్తూ బస్ ఎక్కారు . బస్ డ్రైవర్ కార్ కూడా తీసుకొచ్చినట్లు కీస్ ఇవ్వడంతో ఏంజెల్స్ తోపాటు కూర్చుని కిందకు చేరుకున్నాము .

178ic

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 157, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page