Srungara Kathamaalika

Srungara Kathamaalika – 159 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika - 159 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Srungara Kathamaalika – 159 | శృంగార కథామాళిక | Telugu hot Stories

Mahesh.thehero

Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
Srungara Kathamaalika | శృంగార కథామాళిక | Telugu hot Stories
   .ఉదయం 4 గంటలకు లగ్జరీ హోటల్ ముందు బస్సెస్ ఆగడంతో పెద్దమ్మకు మెలకువవచ్చింది . 
కృష్ణగాడు బుజ్జిఅమ్మను ఎత్తుకుని వెళ్లి పెద్దమ్మా ……… హోటల్లోని రూమ్స్ అన్నింటినీ బుక్ చేసేసాను అనిచెప్పాడు . 
 పెద్దమ్మ : సంతోషించి తల్లీ వాసంతి – తల్లులూ ……….. అని లేపి మీ బుజ్జాయిలతోపాటు వెళ్లి మీకు ఇష్టమైన రూంలలో కాసేపు హాయిగా నిద్రపోండి అనిచెప్పారు .
ఏంజెల్స్ వాళ్ళ డార్లింగ్స్ వచ్చి అమ్మలూ ……… మేంఉన్నాముకదా అని బుజ్జాయిలను ఎత్తుకుని నిద్రమత్తులో ఉన్న అంటీవాళ్లను భుజాలపై వాల్చుకుని చిరునవ్వులతో లోపలికి వెళ్లారు . 
అక్కయ్య …….. బుజ్జిఅక్కయ్యను – పెద్దమ్మ …….. బుజ్జిమహేష్ ను ఎత్తుకుని లోపలికివెళ్లి బుజ్జాయిలను జోకొడుతూనే నిద్రలోకి జారుకున్నారు . 
ఏంజెల్స్ : మావయ్యా …….. మనకోసం డబల్ బెడ్రూం అని నిద్రమత్తులో ఉన్న నా చేతులను చుట్టేసి లాక్కునివెళ్లారు . మావయ్యా ……… మా సేఫ్టీ కోసం ప్రయాణం అంతా నిద్రపోలేదు – హాయిగా నిద్రపోండి .
 డబల్ బెడ్ కనిపించగానే మధ్యలోకి జంప్ చేసి బోర్లా పడుకుండిపోయాను .
ఏంజెల్స్ నవ్వుకుని బుగ్గలపై ముద్దులుపెట్టి నా వీపుపై తలలువాల్చారు .
***********

తనివితీరా నిద్రపోయినట్లు వొళ్ళువిరుస్తూ లేచికూర్చున్నాను . కళ్ళుతెరిచి చూస్తే నా చుట్టూ తియ్యని కోపంతో చూస్తున్నారు . గోడపై గడియారం వంక చూస్తే 8:30 అవుతోంది . కోపానికి కారణం అర్థమై అక్కయ్యలు ………. అని అడిగాను .
 స్వాతి : ఎప్పుడో రెడీ అయ్యి కామాక్షి అమ్మవారిదగ్గరికి ఎప్పుడెప్పుడు వెళతామా అని క్షణమొక యుగంలా వేచిచూస్తున్నారు . అమ్మవారిని దర్శించుకునేంతవరకూ ఉపవాసం కదా …………
లవ్ యు లవ్ యు లవ్ యు ……….. అని లెంపలేసుకుని సరిపోదు మీరూ ఒక్కొక్క చెంప చెల్లుమనిపించండి అని అడిగాను .
కాస్త ఎక్కువగానే కోపంలో ఉన్నట్లు ప్రేమతో కొట్టి , లవ్ యు లవ్ యు మావయ్యా …….. మేము అమ్మల దగ్గరికి వెళతాము , మీరు రెడీ అవ్వగానే మెసేజ్ పెడితే బయలుదేరుదాము . 
అంతే నెక్స్ట్ మినిట్ టవల్ అందుకొని బాత్రూమ్లోకివెళ్లి కాలకృత్యాలు తీర్చుకుని తల స్నానం చేసి బయటకువచ్చి మహికి మెసేజ్ పెట్టి బట్టలువేసుకుని బయటకువెళ్ళేసరికి అందరూ బస్ లలో ఉన్నారు . చివరి బస్ దగ్గర తమ్ముళ్లు నాకోసం ఎదురుచూస్తున్నట్లు ఎక్కగానే రైట్ రైట్ అనడంతో బస్ లు కదిలాయి . 

అర గంటలో గుడికి చేరుకున్నాము . లోపలికివెళ్లి అతిపురాతనమైన గుడి సౌందర్యాన్ని వీక్షిస్తూ వెళ్లి భక్తుల కోర్కెలను తీర్చే కామాక్షి అమ్మవారిని తమ్ముళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని దర్శించుకున్నారు అక్కయ్య . తమ్ముళ్లు అంటే మా పేర్ల మీద అభిషేకమ్ జరిపించి చాలా ఆనందించారు . ప్రసాదం స్వీకరించి గుడి ప్రాంగణంలో మధ్యాహ్నం వరకూ భక్తితో కూర్చున్నారు .

హోటల్ కు చేరుకుని లంచ్ చేసాము . ఏంజెల్స్ ……… కంచి పట్టుచీరలకు ప్రసిద్ధి కదా ………. మాటలు కూడా పూర్తికాలేదు . 
నలుగురూ నన్ను చుట్టేసి మాటల్లో చెప్పలేని సంతోషంతో మావయ్యా …….. ఎప్పుడు వెళుతున్నాము ఇప్పుడేనా అని అడిగారు .
ఏంజెల్స్ ………. మీ అమ్మలపై మీ ప్రేమ ఎంత ఉందో వాళ్ళు తెలుసుకునేలా చీరలను గిఫ్ట్ గా ఇవ్వండి .
ఏంజెల్స్ : యాహూ ………. అని సంతోషంతో కేకలువేసి , ఇంతా అంతా కాదు మావయ్యా , అమ్మలంటే చాలా చాలా ఇష్టం మీరే చూస్తారుకదా , లవ్ యు లవ్ యు soooooo మచ్ .
కంచిలోనే ఫేమస్ పట్టుచీరల దుకాణానికి తీసుకెళ్లమని డ్రైవర్ కు చెబుతాను మీరు అందరినీ పిలుచుకుని వచ్చెయ్యండి అనిచెప్పాను .
లవ్ యు మావయ్యా …….. అంటూ నా బుగ్గలనూ – భుజాలపై కొరికేసి పరిగెత్తారు.

కృష్ణగాడు రాథోడ్ తమ్ముళ్లతోపాటు బయటకువెళ్లి డ్రైవర్ కు చెప్పాము . 
డ్రైవర్ : సర్ కంచి లో మనకు తెలియంది లేదు , దగ్గరలోనే ఒక స్ట్రీట్ మొత్తం చీరల వ్యాపారమే 15 నిమిషాలలో తీసుకెళతాను అన్నారు . 
ఫంక్షన్స్ అంటే గంటల గంటలపాటు రెడీ అయ్యే ఆడవాళ్లు చీరలు అనగానే 5 నిమిషాలలో బయటకు రావడం చూసి నవ్వుకుని తమ్ముళ్ల వెనుక దాచుకుని చివరి బస్ లోకి చేరిపోయాను . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747724

అంటీ వాళ్ళు : తల్లులూ తల్లులూ …….. ఇంత ఆతృతగా ఎక్కడికి తీసుకెళుతున్నారు .
ఏంజెల్స్ : అమ్మలూ డార్లింగ్స్ ……… సర్ప్రైజ్ తొందరగా ఎక్కండి , అక్కడ ఎంత సమయం పడుతుందో తెలియదు అని బుజ్జాయిలతోపాటు రెండు బస్ లలోకి చేరిపోయారు.
ఆ 15 నిమిషాలపాటు తల్లీ మహీ స్వాతి స్వప్న ప్రసన్నా డార్లింగ్స్ …….. ఎక్కడికో చెప్పొచ్చుకదా అని అడుగుతూనే ఉన్నారు. 
బస్ ఆగడంతో అమ్మలూ – డార్లింగ్స్ వచ్చేసాము రండి అని బుజ్జాయిలను ఎత్తుకుని కిందకుదిగారు . చుట్టూ ఎటుచూసినా ప్రతి ఇళ్ళూ ఒక దుకాణంలా వేళల్లో పట్టుచీరలు దర్శనమిస్తుండటం చూసి అందరి కళ్ళూ జిగేలుమంటూ వెలిగిపోతున్నాయి . 
ఏంజెల్స్ : పెద్దమ్మా …….. చెప్పండి అని చెవిలో గుసగుసలాడారు .
పెద్దమ్మ : తల్లులూ ……….. నాపై , వాసంతిపై , బుజ్జివాసంతిపై మరియు మీ తల్లులపై ఎంత ప్రేమ ఉందో దానికి ఒక పరీక్ష పెడుతున్నాను . ఆ ప్రేమను చీరల సెలక్షన్ లో చూయించండి . మీకే కాదు మీ ప్రియమైన వాళ్లకు కూడా ఎన్నికావాలో అన్ని తీసుకుని ప్రేమను తెలియజేయ్యండి .
అందరూ : పెద్దమ్మా …….. ఇప్పుడు ఎందుకులే ,
పెద్దమ్మ : తల్లీ మహీ స్వాతి ……… చెప్పానుకదా మనపై ప్రేమలేదని అంటూ ఏడుస్తున్నట్లు నటించారు . 
ఏడుపు నటన అని తెలిసి అందరూ నవ్వుకుని , మీరంటే మాకు ప్రాణం – చెప్పండి ఎన్ని చీరలు సెలెక్ట్ చేసుకోవాలో ………..
ఏంజెల్స్ : పెద్దమ్మ చెప్పారుకదా మన ఇష్టం షాప్ వాళ్ళు ఇకచాలు క్లోజింగ్ టైం అనేంతవరకూ మన ఇష్టం రండి అని గ్రూప్స్ గ్రూప్స్ గా ఒక్కొక్క దగ్గరికి చేరిపోయారు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… మీకు మరియు త్వరలోనే మనదగ్గరకు చేరబోతున్న మన అమ్మకు నేను సెలెక్ట్ చేస్తాను .
అక్కయ్య : చెల్లీ ………. 
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్య మనసు నాకు తెలియదా , అక్కయ్యా ……… మొక్కు తీర్చుకుంటున్నారు కదా త్వరలోనే తమ్ముళ్లు మన దగ్గరికి చేరుతారు . అప్పటినుండే కట్టుకుందురు అని ముద్దుపెట్టి అటువైపు అని మేడం వాళ్ళు ఉన్నదగ్గరికి తీసుకెళ్లింది . 
ఆ విషయం మహీద్వారా తెలుసుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బుజ్జిఅక్కయ్యా అని తలుచుకున్నాను .

ఏంజెల్స్ : అమ్మలూ – డార్లింగ్స్ ……….. చాలు అనేమాట రాకూడదు . బుజ్జాయిలకు కూడా బుజ్జిపట్టుడ్రెస్ లు తీసుకోండి . అక్కయ్యలూ ……….. అన్నీ రకాల చీరలు కేవలం costly వాటినే చూయించండి అని చీరలు చూఇస్తున్న వాళ్లకు చెప్పారు .

బుజ్జాయిలు ………. మూడీగా కూర్చుని ఉండటం చూసి , కృష్ణగాడువెళ్లి అడిగాడు .
బుజ్జాయిలు : అంకుల్ చూశారుకదా పట్టుచీరలు అనగానే మమ్మల్ని ఇలా వదిలేశారు . సెలక్షన్ ఎప్పుడు పూర్తవుతుందో అంతవరకూ మేము ఇలానే కూర్చోవాలా ? .
కృష్ణగాడు నవ్వుకుని కాల్ చేసి అదేవిషయం నాకూ చెప్పాడు . నేనూ నవ్వుకుని వండర్ వరల్డ్ కు తీసుకెళతాను అనిచెప్పాను .
కృష్ణ : సూపర్ రా , బుజ్జాయిలూ ………. మీ అన్నయ్యలతోపాటు దగ్గరలోని వండర్ వరల్డ్ కు వెళతారా అని అడిగాడు .
అంతే ఒక్కసారిగా బుజ్జాయిల ముఖాలు వెలిగిపోయినట్లు ఉత్సాహంతో వండర్ వరల్డ్ వండర్ వరల్డ్ అని కేకలువేశారు . మొదట తమ తమ అమ్మల పర్మిషన్ తీసుకున్నారు . బుజ్జాయిలు వెళ్లి బుజ్జిఅక్కయ్యను పిలిచారు . 
బుజ్జిఅక్కయ్య : చాలా సంతోషం ఫ్రెండ్స్ , ఇక్కడ నేను ఉంటేనే మీ మేడం అమ్మగారు పట్టుచీరలు తీసుకుంటారు లేకపోతే లేదు కాబట్టి హ్యాపీగా మీరు వెళ్ళేసి వచ్చెయ్యండి . నా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తే నేను చేసినట్లే ………. , హైద్రాబాద్ లో ఉన్నప్పుడు తమ్ముళ్లు చాలాసార్లు తీసుకెళ్లారులే , మీరు వెళ్లివచ్చు ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి అని స్నిగ్ధ కీర్తిని కౌగిలించుకుంది . 
బుజ్జాయిలు : అవునవును నువ్వు లేకపోతే అమ్మ ఒక్క చీర కూడా తీసుకోదు . మా అందరి తరుపున కూడా ఒక్కొక్క చీర అమ్మకు సెలెక్ట్ చెయ్యమని చెప్పి సంతోషంగా బస్ ఎక్కారు .

బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా ……… విన్నారుకదా , మన బుజ్జాయిల తరుపున కూడా ఒక్కొక్కటి .
 అక్కయ్య కళ్ళల్లో ఆనందబాస్పాలు కారసాగాయి . బుజ్జిచెల్లీ …….. నీ ఫ్రెండ్స్ తోపాటు వెళ్లి సరదాగా ఆడుకోవచ్చుకదా ………
బుజ్జిఅక్కయ్య : మా అక్కయ్యే నాకు వండర్ వరల్డ్ – మా అక్కయ్య సంతోషమే నాకు అన్నీ …………
అంతే ప్రాణంలా గుండెలపై హత్తుకుని నుదుటిపై పెదాలను తాకించి పరవశించిపోతున్నారు . 
ఆ దృశ్యాన్ని చూసి అందరూ సంతోషపు ఉద్వేగానికి లోనై బుజ్జిఅక్కయ్యను ఫ్లైయింగ్ కిస్సెస్ తో తడిపేశారు . 

https://syndication.realsrv.com/splash.php?idzone=4747738

అక్కయ్య సంతోషాన్ని చూసి హృదయం పులకించిపోయింది . ఇద్దరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను . రేయ్ మామా ………. నేనూ తమ్ముళ్లూ వెళతాము – రాథోడ్ తోపాటు నువ్వు ఇక్కడే ఉండు జాగ్రత్త అనిచెప్పి ఒక బస్ లో బయలుదేరాము .

20 నిమిషాలలో డ్రైవర్ వండర్ వరల్డ్ కు తీసుకెళ్లారు . ఎంట్రన్స్ లోనే లోపల ఏ ఏ ఆటలు ఉన్నాయో ఫోటోలు ఉండటం చూసి బుజ్జాయిల పెదాలపై చిరునవ్వు ఆగడం లేదు . 
తమ్ముళ్లూ ……… లోపల ఉన్న అన్నీ ఆటలకూ టికెట్స్ తీసేసుకుందాము . బుజ్జాయిల ఇష్టం తనివితీరేంతవరకూ చీకటి పడేంతవరకూ .
లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యలూ ………. 
ఒక్కొక్కరమూ ……. ఇద్దరిద్దరు బుజ్జాయిలను ఎత్తుకుని లోపలికి వెళ్ళాము . చుట్టూ చూసి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు . మా ఐదుగురి బుగ్గలపై ముద్దులు ఆగడం లేదు .
లవ్ యు క్యూట్ ఏంజెల్స్ ………. మీరు ఇలా చేస్తే ఇంకా ఏమైనా చేసేస్తాము అని ఎదురుగా ఐస్ క్రీమ్ షాప్ కనిపించడంతో వెళ్లి రెండు చేతులలోకి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ అందించాము .
లవ్ యు లవ్ యు అన్నయ్యలూ …….. అని మళ్ళీ ముద్దులుపెట్టబోయి , నో నో …….. ఇక చాలు చేతులు ఖాళీగా లేవు అని నవ్వుకున్నారు .
 తింటూనే తొలి ఆట నుండీ ఒక్కొక్కటే ఆడిస్తూ , మధ్యమధ్యలో స్నాక్స్ అందించి బుజ్జాయిలకు తనివితీరేంతవరకూ ఎంజాయ్ చెయ్యనిచ్చి చీకటి పడుతుండగా అక్కయ్యల దగ్గరికి చేరుకున్నాము . 
లవ్ యు లవ్ యు soooooo మచ్ అన్నయ్యలూ ………. ఎన్ని ఆటలు ఆడామో – ఎలా ఎంజాయ్ చేసామో – మా అన్నయ్యలు ఏమేమి కొనిచ్చారో …….. అన్నీ అమ్మ బుజ్జిఅమ్మకు వివరిస్తాము అని పరుగుపెట్టారు .
బుజ్జాయిలూ బుజ్జాయిలూ ………. ఆ అన్నయ్యలలో నేనున్నానని మాత్రం చెప్పకండి .
బుజ్జాయిలు : ఆగి తెలుసు అన్నయ్యా ……… , అక్కయ్యలు ఫ్లైట్ లోనే చెప్పారు మిమ్మల్ని చూసినా చూడనట్లే ఉండాలని . మీరేమీ కంగారుపడకండి అని వెనక్కువచ్చి లవ్ యు soooooo మచ్ అని ముద్దులుపెట్టి పరుగులు పెట్టారు . అమ్మా – బుజ్జిఅమ్మా , అమ్మా – బుజ్జిఅమ్మా ………. అంటూ వెళ్లి అక్కయ్య గుండెలపై – బుజ్జిఅక్కయ్యను హత్తుకుని ఆయాసపడుతూ అంతులేని సంతోషంతో అలా ఇలా అని చెబుతుంటే , అక్కయ్యలు నవ్వుకుని మా బుజ్జాయిల సంతోషం చాలు అని ముద్దులుపెట్టారు . 
బుజ్జాయిలు : బుజ్జిఅమ్మా …….. మా చీరలను కూడా సెలెక్ట్ చేశారా ? .
బుజ్జిఅమ్మ : మొదట సెలెక్ట్ చేసినవి మనవే ఫ్రెండ్స్ , ఇదిగో అంటూ ఒక దానిపై మరొకటి పేర్చిన చీరలను చూయించారు . ఇవి మీ మేడం అమ్మకు – అవి మేడం అమ్మ అమ్మకు .
బుజ్జాయిలు : భలే భలే ……… అంటూ గెంతులు వేస్తుంటే , అక్కయ్య సిగ్గుతో ముఖాన్ని కప్పేసుకున్నారు . 
బుజ్జిఅక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ……… మీ అమ్మలు – అక్కయ్యలు కూడా బోలెడన్ని సెలెక్ట్ చేసుకున్నారు అటువైపు చూడండి .
అంతే అందరూ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నవి చూసుకుని సిగ్గుపడ్డారు . 

పెద్దమ్మ : బుజ్జాయిలూ ………. ఇంకా ఇప్పటివరకూ సెలెక్ట్ చేసినవి సగం మాత్రమే.
అంటీవాళ్ళు : పెద్దమ్మా …….. ఇంకానా మావల్ల కాదు . 
పెద్దమ్మ : అయితే ఇప్పటివరకూ మీరు సెలెక్ట్ చేసుకున్నారు – ఇప్పుడు మీ బుజ్జాయిలు మీకోసం సెలెక్ట్ చేస్తారు అని రాత్రి 8 గంటలవరకూ షాపింగ్ చేశారు .

ఒక్కొక్కరికీ సెలెక్ట్ చేసిన చీరలను చూసి నోరెళ్ళబెట్టి అలా చూస్తూ ఉండిపోయారు. 
పెద్దమ్మ : నవ్వుకుని తల్లులూ ………
పెద్దమ్మా పెద్దమ్మా ………. చాలు చాలు లవ్ యు లవ్ యు soooo మచ్ అని హత్తుకున్నారు .
పెద్దమ్మ : తల్లులూ ……… నేను సెలెక్ట్ చేసుకున్న వాటితోపాటు వీటన్నింటినీ మీకు ఇచ్చినది నేను కాదు , త్వరలోనే ఎవరనేది తెలుస్తుంది . అప్పుడు తనకు చెప్పండి ఆ లవ్ యు లు . ఇక అయితే చీరలు చాలు అంటారు అని నవ్వుకున్నారు . 
అంటీవాళ్ళు : ఎవరు పెద్దమ్మా ……. ఇప్పుడు చెప్పరా ,
పెద్దమ్మ : మీరంటే ఇష్టమైనవారు – మీకూ ఇష్టమైన వారు అని అక్కయ్య వంక ప్రాణంలా చూసారు . 
అంటీవాళ్ళు : ఎవరా అని ఆలోచిస్తుంటే , 
పెద్దమ్మ : తల్లులూ ………. అతి త్వరలోనే తెలుస్తుందిలే అని నవ్వుకున్నారు .
అంటీవాళ్ళు : సరే పెద్దమ్మా , అయితే ఈ చీరలను తీసుకెళ్లడానికి మరొక పెద్ద వెహికల్ కావాలేమో ……….
మహి : అమ్మలూ ……… పెద్దమ్మ దాని గురించి ఎప్పుడో ఆలోచించారు అనేంతలో లగేజీ వెహికల్ వచ్చి ఆగింది . 

కృష్ణగాడు రాథోడ్ తమ్ముళ్లు డ్రైవర్స్ సహాయంతో చీరలన్నింటినీ వెహికల్లోకి మార్చేశారు . 
బుజ్జాయిలు : అమ్మా – పెద్దమ్మా ……… ఆకలి అని సైగలు చేశారు .
పెద్దమ్మ : పాపం ఆడి ఆడి అలసిపోయినట్లున్నారు అందుకే ఆకలి వేస్తోంది అని నవ్వుకుని , బుజ్జాయిలను ఎత్తుకుని బస్ లలోకి చేరిపోయారు .
కృష్ణగాడు చకచకా అన్నీ బిల్స్ పే చేసేసి వచ్చాడు . 
బస్ లలో బుజ్జాయిలు వండర్ వరల్డ్ గురించి – మిగతావారంతా చీరల గురించి మాట్లాడుతూ హోటల్ చేరుకున్నాము . ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి అక్కయ్య కోరిక మేరకు కాసేపు రెస్ట్ తీసుకుని మధురై కు బయలుదేరాము . వెనుకే లగేజీ వెహికల్ ఫాలో అయ్యింది .
రాథోడ్ …….. తన కో పైలట్ కు కాల్ చేసి ఉదయానికల్లా ప్లేన్ ను మధురై కు తీసుకురమ్మని చెప్పారు .

నెక్స్ట్ డే ఉదయం మధుర మీనాక్షి అమ్మవారి గుడికి చేరుకున్నాము . గుడికి నాలుగువైపులా ఒకేలా ఉన్న అత్యద్భుతమైన శిల్ప కళతో ఓకేవిధంగా ఉన్న గోపురాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాము . ఏ గోపురం ద్వారం గుండా అయితే వెళ్ళామో అక్కడికే తిరిగి వచ్చేలా ప్రతి గోపురానికీ ఒక్కో గుర్తుఉండటం తెలుసుకున్నాము . 
అమ్మవారిని ప్రార్థిస్తూ లోపలికివెళ్లి దర్శించుకున్నారు అక్కయ్య . ఒక్కొక్క అమ్మవారిని పూజించి బయటకువచ్చిన అక్కయ్యలో ఆనందం అంతకంతకూ రెట్టింపు అవుతూనే ఉంది . మధ్యాహ్నం వరకూ మీనాక్షి అమ్మవారి సన్నిధిలోనే ఉండి అక్కడి నుండి నేరుగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము . చీరలను అన్నింటినీ ప్లేన్ లోకి మార్చేశారు . రాథోడ్ …….. పైలట్ డ్రెస్ తీసుకురావడంతో బస్ లోనే మార్చుకుని దర్జాగా ప్లేన్ ఎక్కి అక్కయ్య ముందే తెలియకుండా కాక్ పిట్ లోకి చేరిపోయాను . అక్కయ్య వెనకున్న ఏంజెల్స్ నవ్వు ఆగడం లేదు .

రాథోడ్ ……….నెక్స్ట్ kolkata .
రాథోడ్ : sure మహేష్ ……….. అని ఆ రోజు నైట్ kolkata చేరుకుని నెక్స్ట్ రోజు కలకత్తా కాళీ అమ్మను మరుసటి రోజు వారణాసి చేరుకుని కాశీ విశాలాక్షి అమ్మవారిని , మరుసటి రోజు ముంబై చేరుకుని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అక్కయ్య మొక్కుని తీర్చుకున్నారు . 

అక్కయ్య : పెద్దమ్మా ……… ఎవ్వరూ తీర్చలేని కోరికను తీర్చారు అని కౌగిలించుకుని ఉద్వేగానికి లోనయ్యారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి ……… , చెప్పానుకదా నీ కోరికను తీర్చినది వేరొకరు ఉన్నారు – అతి త్వరలోనే కలుసుకోబోతున్నావులే ఈ లవ్ యు అన్నింటినీ ఆ ప్రాణమైనవాడికి చెప్పు అని ఓదార్చి , తల్లీ ……… ఇప్పుడు సంతోషమేనా అని అడిగారు .
అక్కయ్య : మీతో కాబట్టి చెబుతున్నాను పెద్దమ్మా , మరొక్క చిన్న కోరిక మిగిలిపోయింది తీరుస్తారా ………
పెద్దమ్మ : లవ్ టు లవ్ టు తల్లీ ……… , అంతకంటే అదృష్టమా అని అక్కయ్యకు తెలియకుండా నాకు కాల్ చేశారు .
అక్కయ్య : పెద్దమ్మా పెద్దమ్మా అదీ అదీ అని చెప్పారు . 
పెద్దమ్మ : అలాగే తల్లీ ……… నీ సంతోషమే మా సంతోషం ఇప్పుడే తిరుపతి బయలుదేరుదాము .

తప్పకుండా తప్పకుండా వెళ్లాల్సిందే నీ సంతోషమే మా సంతోషం అని ప్రాణంలా హత్తుకుని ఇప్పుడే తిరుపతి బయలుదేరుదాము . అందరి దగ్గరకూ వెళ్లి తల్లులూ ………. ఇప్పటికే ఇంటికి దూరంగా చాలారోజులు ఉన్నాము , మీ వాసంతి తిరుమల స్వామివారిని కూడా దర్శించుకోవాలని ఆశపడుతున్నారు . 
అంటీ వాళ్ళు : దేశమంతా తిరిగి మన తిరుమల ఏడు కొండలూ ఎక్కి స్వామివారిని దర్శించుకోకుంటే ఎలా అని ఆనందపడ్డారు . 
పెద్దమ్మ : బుజ్జాయిలూ మీరేమంటారు .
బుజ్జాయిలు : యాహూ ……… తిరుపతి లడ్డు అంటే మాకు ప్రాణం . ఆ లడ్డు తినడం కోసం మా అమ్మతోపాటు తిరుపతి వెళ్లి మొక్కి మరీ ప్రసాదం తింటాము అని బదులిచ్చారు .
అక్కయ్య : లవ్ యు బుజ్జితల్లులూ …….. అని ఫ్లైయింగ్ కిస్సెస్ , లవ్ యు అక్కయ్యలూ చెల్లెళ్ళూ ……… అని కౌగిలించుకున్నారు .

అక్కయ్య కోరిక ప్రకారం తత్కాల్ లో అందరికీ ట్రైన్ టికెట్స్ బుక్ చేసాడు . మధ్యాహ్నం భోజనం చేసి ముంబై నుండి తిరుపతి చేరుకున్నాము . 
అక్కయ్య : పెద్దమ్మా ……… అప్పుడు సరిగ్గా ఇదేసమయానికి తిరుపతి చేరుకుని గోవిందరాజస్వామి సత్రంలో విశ్రాంతి తీసుకున్నాము . ఇప్పుడు కూడా ………
పెద్దమ్మ – అంటీ వాళ్ళు : సంతోషంగా తల్లీ …….., ఆ రోజు తమ్ముడిని ప్రసాదించు స్వామీ అని ఎలా అయితే దర్శనం చేసుకున్నావో అలానే దర్శించుకోవాలని ఆశపడుతున్నావని తెలుసు తల్లీ …….. అలాగే కానివ్వు , నీ వెనుక సంతోషంగా వస్తాము .
అక్కయ్య : లవ్ యు పెద్దమ్మా , లవ్ యు అక్కయ్యలూ ……… అని పరవశించిపోయారు .

సత్రంలో ఫ్రెష్ అయ్యి బస్ లలో బయలుదేరాము . మధ్యలో చెల్లి మెడికల్ స్టోర్ దగ్గర ఆపించి మెడిసిన్ తీసుకుంది . 
అలిపిరి చేరుకునేసరికి నెమ్మదిగా చీకటి పడుతోంది . 
అక్కయ్య : బుజ్జాయిలూ ………. మీరు బస్ లోనే తిరుమలకు వెళ్లిపోండి . మైసూర్ లోలా కాదు ఏడుకొండలు ఎక్కాలి , మా బుజ్జాయిల బుజ్జి కాళ్ళు నొప్పి పుడతాయి .
బుజ్జాయిలు : లవ్ యు అమ్మా ……… , మా అమ్మలతోపాటు మెట్లు ఎక్కడమే మాకు ఇష్టం . మధ్యమధ్యలో జింకలు కనిపిస్తాయని స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు. Please please …….. అమ్మా మేమూ మీతోపాటు నడుస్తాము . మా బుజ్జికాళ్ళు నొప్పి పుడితే తగ్గించడానికి మీరు ఉన్నారు – డాక్టర్ కృష్ణ అమ్మ కూడా ఉన్నారు అని బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడటంతో ,
అందరూ నవ్వుకుని గుండెలపై హత్తుకుని మురిసిపోయారు .

విద్యుత్ కాంతుల వెలుగులో చల్లని వాతావరణంలో చుట్టూ అందరితోపాటు గోవింద నామస్మరణతో తొలి మెట్టుని మొక్కి ఎక్కడం మొదలెట్టారు అక్కయ్య .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా …….. కిందకు దించండి నేనూ నడుస్తాను .
అక్కయ్య : నా బుజ్జిచెల్లిని ఎత్తుకునే ఏడుకొండలూ ఎక్కుతానని మొక్కుకున్నాను. మన తమ్ముడు కోసం మాకు ప్రాణం కంటే ఎక్కువైన బుజ్జిచెల్లిని సంతోషంగా గుండెలపై హత్తుకుని ఎక్కుతాను . పైనున్న స్వామినే నాకు ఆ శక్తిని ప్రసాదిస్తాడు అని గోవింద గోవింద …….. మా తమ్ముళ్లూ అమ్మ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని భక్తితో ప్రార్థిస్తూ అందరితోపాటు ఉత్సాహంగా ఎక్కుతున్నారు . 
బుజ్జాయిలు మరింత ఉత్సాహంతో మెట్లకు రెండువైపులా జింకల కోసం చూస్తూ ఎక్కడం చూసి అందరూ నవ్వుకున్నాము .

చెల్లి : రే ……… నో నో నో భక్తి భక్తి శ్రీవారూ , అన్నయ్యా …….. అక్కయ్య చివరి మెట్లు .
అవును చెల్లీ ……….
చెల్లి : మరేమీ పర్లేదు అన్నయ్యా ………. , కావాల్సిన మెడిసిన్ తీసుకున్నాను .
లవ్ యు చెల్లీ అని కురులపై ముద్దుపెట్టాను . నేను ……. బుజ్జిఅమ్మ చేతిని – వాడు బుజ్జిమహేష్ చేతిని పట్టుకుని వెనుకే ఎక్కాము .

అర్ధరాత్రి అవుతున్నా ఎక్కడా జింకలు కనిపించకపోవడంతో బుజ్జాయిలు నిరాశ చెందుతున్నారు . అమ్మా పెద్దమ్మా ……… అంటూ కళ్ళల్లో చెమ్మతో హత్తుకున్నారు.
బుజ్జాయిల కోరిక తీర్చాలి అన్నట్లు కొండపై వెలసిన దేవుడే అనుగ్రహించినట్లు వెలుగు ఎక్కువగా ఉన్న చోట అడవిలోనుండి బుజ్జాయిలను పిలుస్తున్నట్లు సౌండ్స్ చేస్తూ రావడం చూసిన బుజ్జిఅక్కయ్య , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ………. అంటూ వేలితో చూయించింది . 
అక్కయ్యావాళ్ళు ఆనందించి బుజ్జిచెల్లీ ……… నువ్వూ నీ ప్రియమైన ఫ్రెండ్స్ తోపాటు వెళ్లు అని ప్రాణమైన ముద్దుపెట్టి కిందకు దించారు .

ఈ సందర్భం కోసమే తమ్ముళ్లు కూరగాయలు తెచ్చినట్లు బుజ్జాయిలకు అందించారు .
లవ్ యు అన్నయ్యలూ ……… అని బుజ్జి బుజ్జి చేతులతో అందించి ఆనందిస్తుండటం చూసి అందరి ఆనందానికి అవధులు లేవు . ఏంజెల్స్ వీడియో ఫోటోలు తీసి సంతోషించారు .
బుజ్జాయిల తనివితీరేంతవరకూ అందరమూ కాసేపు రెస్ట్ తీసుకుని ఎక్కడం మొదలెట్టాము .

తెల్లవారుఘామున చివరి మెట్లు చేరుకున్నాము . చెల్లి – ఏంజెల్స్ …….. మా చేతులను గట్టిగా నలిపేస్తున్నారు . 
అక్కయ్య : చెల్లీ …….. అంటూ పిలిచి బుజ్జిఅక్కయ్యను అందించారు . 
చెల్లి : అక్కయ్య మొక్కుకు అడ్డుపడటం ఇష్టం లేక జాగ్రత్త అక్కయ్యా అని బుజ్జిఅక్కయ్యను స్వాతికి అందించి అక్కయ్య ప్రక్కనే మోకాళ్లపై కూర్చుంది . 
అక్కయ్య : చెల్లీ ……..
చెల్లి : మీరు మీ అమ్మ తమ్ముళ్ల కోసం – నేను ……. మా అక్కయ్య తమ్ముళ్లు అమ్మకోసం …….. అని ప్రాణంలా కౌగిలించుకుంది .
అంతే నా ఏంజెల్స్ కళ్లల్లో చెమ్మ – కృష్ణ గాడి కళ్ళల్లో ఆనందబాస్పాలు చేరాయి .
బుజ్జిఅక్కయ్య : లవ్ యు లవ్ యు sooooo మచ్ అమ్మా …….. అని కిందకు దిగి ఇద్దరికీ ప్రాణం కంటే ఎక్కువైన ముద్దులుపెట్టి మధ్యలో నిలబడింది .

అక్కయ్య – చెల్లి పెదాలపై చిరునవ్వులతో మధ్యలో ఉన్న బుజ్జిఅక్కయ్య బుగ్గలపై ఒకేసారి ముద్దులుపెట్టి మోకాళ్లపై ఒక్కొక్క మెట్టుని ఉత్సాహంతో ఎక్కుతున్నారు . ఒక్కొక్క మెట్టుకూ బుజ్జిఅక్కయ్య …….. అక్కయ్య చెల్లీ బుగ్గలపై ముద్దులుపెట్టడంతో , మరింత శక్తి వచ్చినట్లు నొప్పిని మరిచిపోయి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ఏంజెల్స్ కళ్ళల్లో ఆనందబాస్పాలతో నా చేతులను చుట్టేసి భుజాలపై తలలువాల్చి ఎక్కుతున్నారు . మిగతావాళ్ళంతా స్వామిని ప్రార్థిస్తూ ప్రక్కనే ఎక్కుతున్నారు . 

4 గంటల సమయంలో మోకాళ్లపై చివరి మెట్టుకూడా ఎక్కేసి బుజ్జిఅక్కయ్య బుజ్జిచేతుల సహాయంతో లేచి నిలబడి దేవుడికి మొక్కి చిరునవ్వులు చిందిస్తుండటం చూసి అందరూ హమ్మయ్యా అనుకున్నారు . వాసంతి – కృష్ణ ……. నొప్పిగా ఉందా ? , ఏవీ నువ్వు తెచ్చిన మెడిసిన్ అని అడిగారు .
అక్కయ్య – చెల్లి నవ్వుకుని బుజ్జిఅక్కయ్యను ఒక్కొక్క చేతితో ఎత్తుకుని , మా బుజ్జిచెల్లి – తల్లి ముద్దులతోనే మందు రాసింది కదా అని ముద్దులతో ముంచెత్తారు.

అమ్మలూ ……… అంటూ ఏంజెల్స్ ఇద్దరి గుండెలపై చేరిపోయి , లవ్ యు లవ్ యు బుజ్జిఅమ్మా ……… అని సంతోషం పట్టలేక బుగ్గలను కొరికేశారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి సూర్యోదయం కంటే ముందే దేవుడిని దర్శించుకుంటుందాము . తొలి కోరికలు త్వరగా తీరుతాయి . 
అక్కయ్య : అవును నిజమే పెద్దమ్మా ………. తమ్ముడు కావాలని కూడా ఇదే సమయంలోనే కోరిక కోరుకున్నాను అని గోవింద నామస్మరణలతో గుడిలోపలికివెళ్లి స్వామివారిని దర్శించుకుని తమ్ముళ్లు అమ్మ మరియు నా బుజ్జిచెల్లి సంతోషంగా ఉండాలని ప్రార్థించారు . స్వామీ ……… జీవితంలో తొలి కోరికను తీర్చారు మళ్లీ ఇప్పుడే కోరుతున్నాను తమ్ముళ్లను ఒక్కసారి ఒకే ఒక్కసారి చూయించు అని కళ్ళల్లో చెమ్మతో ప్రార్థించి బయటకువచ్చి బుజ్జాయిలకు ఇష్టమైన స్వామివారి లడ్డూలను కోరినన్ని తీసుకున్నారు .

సాయంత్రం వరకూ ఆకాశ గంగ , కపిల తీర్థం , మ్యూజియం , స్వామి నేషనల్ పార్క్ ………. దర్శించి కిందకు దిగి రైల్వే స్టేషన్ చేరుకున్నాము . సేమ్ ప్లాట్ ఫార్మ్ – సేమ్ ట్రైన్ చూడగానే అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు ధారలా కారిపోతున్నాయి . 
తమ్ముడూ తమ్ముడూ ……… అని తలుచుకుంటూ బుజ్జిఅక్కయ్యను గుండెలపై హత్తుకుని సేమ్ ప్లేస్ లో కూర్చున్నారు . 
బుజ్జిఅక్కయ్య ముద్దులతో ఓదారుస్తున్నారు .
అక్కయ్య బాధను చూసి తట్టుకోలేక కృష్ణగాడితోపాటు వెళ్లి నిజం చెప్పేయాలనుకున్నాము .

ఇంతలో అప్పట్లో మా వయసు ఉన్న ఒక తమ్ముడు ఇడ్లీ వడ అంటూ అమ్ముకుంటూ రావడం చూసి , అక్కయ్య తన కన్నీళ్లను తుడుచుకుని బాబూ అని ఆప్యాయంగా పిలిచారు . ఆ పిల్లవాడిని ప్రక్కనే కూర్చోబెట్టుకొని పేరు మరియు తన కుటుంబం గురించి తెలుసుకుని నవ్వుతూ పలకరించారు . బాబూ ……… స్కూల్ కు వెళ్లి చదువుకోవచ్చు కదా అన్నారు .
పిల్లాడు : నాకూ ఇష్టమే అండీ , అందుకే నేను పనిచేస్తూ నా చెల్లిని చదివించుకుంటున్నాను అని చిన్న మొబైల్లో అమ్మ చెల్లి అని చూయించాడు .
అక్కయ్యలు చలించిపోయి బుజ్జిచెల్లీ …….. వీటన్నింటినీ మనమే కొనుక్కుందామా అని అడిగారు . 
బుజ్జిఅక్కయ్య : అవును అక్కయ్యా , ఆ డబ్బుతో తన చెల్లితోపాటు ఈ అన్నయ్య కూడా చదువుకోవాలి . 
అక్కయ్య ………. కన్నీళ్ళతో మౌనంగా ఉండిపోయారు .

కృష్ణగాడు …….. పెద్దమ్మకు అమౌంట్ అందించడంతో , పెద్దమ్మ పరుగునవెళ్లి అక్కయ్య చేతిలో డబ్బు ఉంచారు .
బుజ్జిఅక్కయ్య : అక్కయ్యా …….. ఇప్పుడు కొనండి ఒక్కొక్క పొట్లం లక్ష రూపాయలు .
పిల్లాడు : ఒక్క పొట్లం 20 రూపాయలు మాత్రమే అండీ .
బుజ్జిఅక్కయ్య : అన్నయ్యా ……… ఇంట్లో ఉన్న మా బుజ్జిఅక్కయ్యతోపాటు మీరూ చదువుకోవాలి . మా అక్కయ్య కోరిక తీరాలి అని 10 పొట్లాలకు 10 లక్షలను అక్కయ్య చేతులమీదుగా ఇప్పించింది .
అంతే అక్కయ్య ఉద్వేగానికి లోనై బుజ్జిఅక్కయ్యను ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని బాబూ …….. చెల్లితోపాటు బాగా చదువుకో అని ఆనందబాస్పాలను తుడుచుకున్నారు .
పెద్దమ్మ ఒక పేపర్ పై నెంబర్ రాసిచ్చి ఏ అవసరం వచ్చినా కాల్ చెయ్యమని చెప్పారు .

పిల్లాడు : బాగా చదువుకుంటాను అండీ ……… , మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోను , ఈ ఫోన్ నెంబర్ నా గుండెల్లో ఉండిపోతుంది అని ముగ్గురికీ దండం పెట్టాడు . 
ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చేన్తవరకూ అక్కయ్యలు చిరునవ్వులు చిందిస్తూ పిల్లాడితో సరదాగా గడిపారు . 
అక్కయ్యలు : బాబూ వెళ్ళొస్తాము జాగ్రత్త ఇక ఇంటికివెల్లు అని కవర్లో డబ్బు జాగ్రత్తగా ఉంచారు .
పిల్లాడు : మీరు వెళ్లేంతవరకూ ఉంటాను అండీ అని చెప్పడంతో ,
అక్కయ్యలు ఆనందించి వెళ్ళొస్తాము , నీ నెంబర్ ఉందిలే అని అందరితోపాటు ట్రైన్ ఎక్కి టాటా చేశారు . 

బుజ్జిచెల్లీ ………. ఎందుకో ఇప్పుడు మనసు తేలికగా ఉంది లవ్ యు చెల్లీ – లవ్ యు పెద్దమ్మా ………. అని కౌగిలించుకుని చూస్తే సేమ్ నెంబర్ గల బెర్త్ , పెద్దమ్మా ………. ఇక్కడే ఇక్కడే తమ్ముడిని కలిశాను అని కూర్చుని ఆ మధురమైన స్మృతులను బుజ్జిఅక్కయ్య పెద్దమ్మతో షేర్ చేసుకుంటూ ఒకవైపు సంతోషం మరొకవైపు బాధతో ప్రయాణం సాగించారు . 
ఉదయం 2 గంటలకు అక్కయ్య హృదయం వేగంగా కొట్టుకోవడం తెలిసి బుజ్జిఅక్కయ్య………. అక్కయ్య కళ్ళల్లోకి చూసింది . 
అవును బుజ్జిచెల్లీ ……… మన ప్రాణమైన ఊరు కదా , గుంటూరు లో ట్రైన్ ఆగింది. ఇక మిగిలిన కోరిక ఒక్కటే తమ్ముళ్లతో కలిసి మన కులదైవం అమ్మవారిని దర్శించుకోవడం – బుజ్జిచెల్లీ …….. వెళితే తమ్ముళ్లతోనే అని గట్టిగా హత్తుకుని కన్నీళ్లను కారుస్తూనే నిద్రలోకి జారుకున్నారు . 10 గంటలకు ట్రైన్ వైజాగ్ చేరుకుంది .

అందరూ సంతోషంగా ఉన్న సమయంలో తనవలన ఎవ్వరూ బాధపడకూడదని కన్నీళ్లను తుడుచుకున్నారు . బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని కిందకుదిగి అక్కయ్యలూ – శోభ ……… మన ఇంటికి వెళదాము రండి అని బయటకువచ్చారు. అప్పటికే వదినలు కార్లు తీసుకునిరావడంతో ఇంటికి చేరుకున్నాము . 
అప్పటికే రాథోడ్ పట్టుచీరలన్నింటినీ అన్నయ్యల సహాయంతో ఎయిర్పోర్ట్ నుండి ఇంటిపైకి చేర్చి ఉండటం చూసి అందరూ సంతోషంతో పైకివెళ్లి చూస్తున్నారు . అక్కయ్య కూడా మేడం వాళ్ళతోపాటు బుజ్జిఅక్కయ్యను ఎత్తుకుని పైకివెళ్లారు .

బుజ్జిఅమ్మ : తల్లీ ……..కృష్ణ , కాస్త కడుపు నొప్పివేస్తోంది అని చెప్పడంతో , ఇంటిలోపలికి పిలుచుకొనివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టారు . 
తల్లీ ……. నొప్పినొప్పి .
చెల్లి : ఎక్కడ బుజ్జిఅమ్మా అని అడిగి చూసి , సంతోషంతో మా బంగారు బుజ్జిఅమ్మ అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువగా ముద్దుపెట్టి , బుజ్జిఅమ్మా ……. ఇప్పుడే వస్తాను . వద్దులే ఇక్కడే ఉంటాను అని చేతిని ప్రాణంలా పట్టుకుని , అక్కయ్యా అక్కయ్యా పెద్దమ్మా ………. అని కేకలు వేసింది .

పైనున్న అక్కయ్య పెద్దమ్మ మేడం అంటీవాళ్ళు – బయట కార్ల దగ్గర ఉన్న మేము కంగారుపడుతూ వెనుకే లోపలికివెళ్లాము .
అక్కయ్య : చెల్లీ ఏమయ్యింది అని కంగారుపడుతూ అడిగారు .
చెల్లి : అక్కయ్యా ………. అంటూ చెవిలో చెప్పడం . 
అక్కయ్య ఆనందానికి అవధులు లేనట్లు బుజ్జిఅమ్మను ముద్దులతో ముంచెత్తి ఆనందించారు . 
చెల్లి ……. పెద్దమ్మ ఏంజెల్స్ కు చెవులలో చెప్పడం – వాళ్ళు అందరికీ చెప్పడంతో అక్కడంతా చిరునవ్వులు చిగురించి బుజ్జిఅమ్మ చుట్టూ చేరిపోయారు . 
పెద్దమ్మ : తల్లీ వాసంతి …….. , ఇక అన్నీ శుభ శూచికలే ఇదే నిదర్శనం . ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉంది అని సంతోషంతో కౌగిలించుకున్నారు .

ఇద్దరమూ …….. ఏమీ అర్థం కానట్లు కంగారుపడుతుండటం చూసి చెల్లి నవ్వుతూ వచ్చి , శ్రీవారూ – అన్నయ్యా ………. మన బుజ్జిఅమ్మ పుష్పవతి అయ్యారు . అమ్మకు హాఫ్ సారీ ఫంక్షన్ జరిపించే అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పండి అని మా ఇద్దరి చేతులనూ చుట్టేసి ఆనందాన్ని పంచుకుంది . 
అక్కయ్య – బుజ్జిఅక్కయ్య – ఏంజెల్స్ …….. ముద్దులలో మునిగితేలుతున్న బుజ్జిఅమ్మ మావైపు తియ్యని నవ్వులతో చూడటం చూసి హృదయం పరవశించిపోయింది .
చెల్లి : శ్రీవారూ – అన్నయ్యా ……… మన బుజ్జిఅమ్మ ఫంక్షన్ ఎలా జరిపిస్తారో మీ ఇష్టం ………..

179c

హలో ఫ్రెండ్స్ ఇన్ని రోజులుగా అనగా గత రెండు సంవత్సరాల నుండి మన వెబ్ సైట్ మీ సపోర్ట్ వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది .ఇపుడు వెబ్ సైట్ కి రీడర్స్ ఎక్కువ అయ్యారు సైట్ స్లో అవుతుంది ఇప్పుడు స్లో మరియు హ్యాంగ్ అవ్వకూడదు అంటే హోస్టింగ్ ప్యాకేజీ పెంచాలి మాములు దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది . అందుకు సైట్ ముందుకు సాగాలంటే మీ వంతు సహాయంగా ఎంతో కొంత తల ఒక చెయ్ వేస్తె సరిపోతుంది .ఇక్కడ కింద నా UPI ID పెడుతున్న మీకు తోచినంత వెబ్సైటు కోసం డొనేట్ చేయండి ధన్యవాదాలు.మరియు ప్రకటనల వాళ్ళ కూడా రీడర్స్ కి చాల ఇబ్బంది ఐతుంది అని నాకు తెలుసు కానీ వాటి నుండి వచ్చే ఆదాయం ద్వారానే ఈ మాత్రం ముందుకు తీసుకెళుతున్న మీరు కొంచెం సపోర్ట్ చేస్తే యాడ్స్ (ప్రకటనలు ) కూడా తొలగిస్తా .

UPI ID : pdfs@ybl

మంచి ప్రశాంతమైన నిద్ర కోసం ఈ మ్యూజిక్ ఒకసారి వినండి : https://youtu.be/XHNkTGDQyE0

https://youtu.be/TSwl3R72-Fo
Watch My full Mms Video 👇👇 by clicking on image
https://youtu.be/TSwl3R72-Fo
Watch HER leaked Mms Video 👇👇

NOte: – హలో ఫ్రెండ్స్ నా పేస్ బుక్ పేజి  delete అయింది నా కొత్త facebook లింక్ ఇక్కడ పెడుతున్నాను దయచేసి join అవ్వండి 

https://www.facebook.com/jabbardasth1

 

Instagram link

twitter link

Telegram

channel :  https://t.me/+CD5VY4aWuUFhZGRl

group : https://t.me/+okNWI4Lc_yE2OGU1     

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Srungara Kathamaalika – 159, శృంగార కథామాళిక , telugu sex stories in jabardasth,dengudu kathalu,telugu actress sex stories,jabardasth telugu sex stories,telugu boothu kathalu,telugu hot stories,Srungara Kathamaalika

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!
%d bloggers like this:

Adblock Detected

please turn of the Ad Blocker and Refresh the page